2. దేవుని రాజ్యము యొక్క విలువ
ప్రియులారా, యీ లోకములో అనేకులు ఆస్తిపాస్తులకు, అంతస్తులకు, ఉద్యోగములకు యిచ్చెడు విలువ ఆత్మీయమైన, ధైవికమైన సంగతులకు యివ్వరు. పరిశుద్ధ గ్రంథములో ఏశావు అనెడువ్మక్తి ఒక పూట కూటి కొరకు యెంతో ప్రాధాన్యమైన తన కజ్వేష్టత్వపు హక్కును అమ్మివేసికొనెనని వ్రాయబడియునశ్హది (హెబ్రీ 12:16). యింకొక వృక్తి విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని, సంతోషముతో జీవింతుననుకొనగా, దేవుడు 'వెర్రివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగు చున్హాను. నీవు సిద్ధ పరచినవి ఎవనివగునని” అతనితో చెప్పెను (లూకా 12:18-20). దేవుని రాజ్వము యొక్క విలువ, మానవుడు దాని పట్ల కలిరియుండవలసిన విధానమును గురించి తెలియజేస్తూ, యేసు క్రీస్తు క్రింద తెలిపిన రెండు ఉ పమానములను చెప్తెను.
(2) దాచబడిన ధనము (మత్తయి 18:44)
మత్తయి 13:44లో ఒక మనుష్యుడు పొలములో దాచబడిన ధనమును కనుగొని, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి, ఆ పొలమును కొనునని వ్రాయబడియున్నది. ప్రియులారా, దేవుని రాజ్యము అత్మధికమైన విలువ గలది గనుకనే దాచబడిన ధనముతో పోల్చబడియున్ష్వది.
(1) దేవుని రాజ్యము నీతి, నమాధానము, వరిశుద్భాత్మయందలి ఆనందము కలిగిన రాజ్యము (రోమా 14:17) :
విశ్వాసులు క్రీస్తునందలి విశ్వాసమును బట్టి దేవుడు అను గ్రహించు నీతిని కలిగియుందురు (ఫథిలిప్పి 3:9). విశ్వానమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము (రోమా 5:1). క్రీస్తు నందు విశ్వాసముంచువారు చెప్తనశక్కమును, మహిమాయుక్తమునైన సంతోషము గలవారై, ఆనందించుదురు
(1 పేతురు 1:8). 13 (2) దేవుని రాజ్యము అంధకారశక్తుల నుండి విడుదల కలిగించురాజ్యము
“ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా జేసెను (కొలొస్ట్హయులకు 1:13).
(3) దేవుని రాజ్యము కదలింపబడనిది, శాశ్వతమైనది :
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అను గ్రహింపబడును (2 పేతురు 1:11). అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువుల నందరినీ తన పాదముల క్రింద ఉ 0చువరకు ఆయన రాజృపరిపాలన చేయుచుండవలెను (1కొరింధి 15:24, 25.
పైన తెలుపబడిన మూడు సంగతులను బట్టి యేసు క్రీస్తు ద్వారానే మనము నీతి, సమాధానము సంతోషములు కలిగిన, అంధకార శక్తులు లేని, నిత్యమైన దేవుని రాజ్యములో ప్రవేశింపగలమని తెలియుచున్నది. కనుక యేసుక్రీస్తు యెంత వెలగల ధనమో మనము గమనించుదుము. ఆయనయందు సర్వ సంపూర్ణత నివసించును (కొలొస్హయులకు 1:19; యోహను 1:16).
పొలములో దాచబడిన ధనము కనుగొనిన మనుష్యునికి సంతోషము కలిగినట్లుగా మత్తయి 13:44 లో చదువుచున్నాము. క్రీస్తును కనుగొనిన వారికి మహాసంతోషము కలుగును. ఈధనమును స్వతంత్రించుకొనుటకు ఆ మనుష్యుడు తనకు కలిగినదంతయు అమ్మి, ఆపాలమును కొనెను (మత్తయి 13:44). “కలిగిన దంతయు అమ్ముటియునునది ఉపేక్షించుకొనుటను సూచిస్తున్నది. అనగా ఒకడు తనకు కలిగినవన్నియు నష్టముగా యెంచుకొని, క్రీస్తును వెంబడించుట (మత్తయి 16:24-25). నిత్యజీవమును పొందుటకు నేనేమి చేయవలెనని ఒక అధికారి యేసుక్రీస్తును అడిగినపుడు, 'నీకు కలిగిన వన్షియు అమ్మి, బీదలకిమ్ము. నీవువచ్చి నన్ను వెంబడింపుమని” యేసు అతనితో చెప్పెను (లూకా 18:22). ప్రియులారా, అనేకులకు క్రీస్తును వెంబడించే విషయములో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు ఆటంకముగా నిలుచును. అయితే వీటిని అధిగమించినపుడే 'క్రీస్తు అను మహా విలువ గల ఐశ్వర్యమును మనము స్వతంత్రించుకొనగలము. అపొస్తలుడైన పౌలు క్రీస్తు నిమిత్తము, క్రీస్తునుగూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏవేవి తనకు లాభకరములై యుండెనో వాటన్నింటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా యెంచుకొనెను (ఫిలిస్తి 3:7,8).
(1) అమూల్యమైన ముత్యము (మత్తయి 13:45, 46) :
'చాచబడిన ధనము” ఉపమానములో ఒక మనుష్కుడు ఉహించని రీతిలో ఒక పొలములో ధనమును కనుగొనెను.” అమూల్యమైన ముత్యము” అను ఈ ఊపమానములో మంచిముత్యముల కొరకు వెదకుచున్న యొక వర్తకుడు అమూల్యమైన యొక ముత్మమును కనుగొనినట్లు మత్తయి 13:45,46 లో చదివెదము. అనగా ఈ వర్తకుడు మంచి, అమూల్యమైన ముత్మము కొరకు వెదకుచున్తట్లు మనము గమనించ వలెను. ప్రియులారా, ఈ లోకములో సత్వము చేత అనుకోకుండా సంధించబడిన వారు కొందరైతే, సత్కాన్వేషులుగా వుంటున్నవారు మరికొందరు.
పరలోక రాజ్బమునకు పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్మములు. ఒక్కొక్కగుమ్మము ఒక్కొక్క ముత్వముతో కట్టబడి యున్నది (ప్రకటన 21:21). అది నీతి, సమాధానము, ఆనందములు కలిగిన ప్రదేశము. కనుకనే ఒక “అమూల్యమైన ముత్మమూు”గా వర్ణింపబడియున్నది. ఈ ఉపమానములో చెప్తబడిన వర్తకుడు ముందునుండియే ముత్మముల వ్యాపారము బహుశా చేస్తున్నవాడేమో. అయినప్పటికీ, త్యప్తి చెందక, ఒక అమూల్యమైన ముత్మ్కముకొరకు వెదకు చున్హాడు. పరిశుద్ధ గ్రంధములో 'నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్వులు; వారు తృప్తిపరచబడుదురు'. అని వ్రాయబడియుశ్హది (మత్తయి 5:6). సత్యము కొరకు అన్వేషిస్తూ, దానిని కనుగొని, దేవుని రాజ్వమును (అమూల్యమైన ముత్యమును) పొందిన నలుగురు వ్యక్తులను మనము క్రింద చూచెదము.
(1) నీకొదేము : నీకొదేము ఒక పరిసయ్య్ముడు, యూదుల అధికారి (యోహాను 3:1). పరిసయ్నులు యూదుల మతాచారముల యందు యెంతో నిష్టకలిగిన వారు. అతనికున్న ఆశను బట్టి, రాత్రివేళ యేసు క్రీస్తునొద్దకు వచ్చి, సత్యమును గూర్చి విచారించెను (యోపహాోనం 3:1-12). విమ్మట యేనంనందం విశ్వాసముంచెనని మనము తెలిసికొందుము (యోహాను 19:39,40).
(22 ఐతియోపీయుడైన నవుంనకుడు : ఐతియోపీయుడైన నపుంసకుడు యెరూషలేమునకు వచ్చి, ఆరాధించి, తిరిగి తన రథములో వెళుతూ, యెషయా గ్రంథము చదువు చుండెను (ఆపా.కా. 8 : 27-28). దేవుడు అతనికున్న ఆశను యెరిగియుండెను గనుకనే ఫిలిప్పును అతని యొద్దకు పంపి, సువార్త వినిపించుట ద్వారా అతడం క్రీనస్తానందు విశ్వానముంచి, బాప్తిన్మము తీనంకొనెను. (అపా.కా.8:29-38).
(3) కొర్షేలీ : కొర్చేలీ భక్తిపరుడై, తనయింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు, ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడని అపా.కా.10:1,2 లో వ్రాయబడియున్షది. కొర్డేలీకి సత్యము యెడల వున్న ఆసక్తిని బట్టి దేవుడు పేతురును అతని యొద్దకు పంపడం ద్వారా అతనితోపాటు అన్యజనులు అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచిరి (అపా.కా.10:46).
(4) లూదియ : లూదియ తుయతైర పట్టణములో నివసిస్తూ, ఊదారంగు పొడిని అమ్ముతూ, ధైవభక్తి గలవైయుండెనని అపా.కా. 16:14లో చదివెదము. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్తిన మాటలయందు లక్ష్యముంచి, క్రీస్తునందు విశ్వాసముంచి, తన యింటి వారితో కూడా రక్షణ పొందెను (అపా.కా.16:15).
ప్రియులారా, సత్యమును, నీతి, సమాధానమును, ఆనందమును కనుగొనవలెనన్న ఆశ మనకు కలిగియున్న యెడల, ఆశగల ప్రాణమును దేవుడు త్యప్తిపరచునని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడియున్నది (కీర్తన 107:9). అమూల్యమైన ముత్మమును కనుగొనిన వర్తకుడు తనకు కలిగినదంతయు అమ్మి, ఆముత్మమును కొనెనని మత్తయి 13:46లో చెప్తబడినది. సత్వమును యెరుగుటకు మనకు కలిగినవన్నీ నష్టముగా యెంచుకొనవలెనని దీనిని బట్టి మనము తెలిసి కొనుచున్నాము. ప్రియులారా, 'క్రీస్తు అను 'అమూల్యమైన ముత్మము', 'దాచబడిన ధనమూు”ను మీరు కనుగొని యున్వారా ?
