4. దేవుని రాజ్య సమీపత్వము – క్రీస్తు రెండవ రాకడ
ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీద మానవరూపములోనుశ్శపుడు, తన పరిచర్య ప్రారంభించి, “కాలము సంపూర్ణమై యున్నది. దేవుని రాజ్యము సమీపించి యుశ్వది; మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని” చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెనని మార్కు 11:15లో చదివెదము. అపొస్తులుడైన పౌలు, 'మీరు కాలము నెరిగి, నిద్ర మేలు కొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే యిప్పుడు, రక్తణ మనకు మరి సమీపముగా వున్తది” అని చెప్పెను (రోమా 13:11). యింకను, “ఇదిగో నేను త్వరగావచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్కములను గైకొనువాడు ధన్యుడు” (ప్రకటన 22:7) మరియు “అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుధ్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చు చున్నాను. వానివాని క్రియ చొప్పన ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద వున్నది” (ప్రకటన 22:11-12), అని యేసుక్రీస్తు చెప్పెను. అపొస్తలుడైన యోహాను ప్రకటన 22:20లో “ఈ సంగతులను గూర్చి సాక్యమిచ్చువాడు - అవును, త్వరగా పచ్చుచున్హానని చెప్పుచున్హాడు. ఆమేన్; ప్రభువైన యేసూ రమ్ము” అని వ్రాసెను. యింకను, “ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్హవనియూు' (ప్రకటన 1:1), 'సమయము సమీపించినదనియు” (ప్రకటన 1:3) మనము చదివెదము. తన రెండవ రాకడ బహు సమీపముగా వున్హదని తెలియజెప్పటకు యేసు క్రీస్తు “చిగురించు అంజూరపు చెట్టు” అను ఉ పమానమును చెప్తెను.
(2) చిగురించు అంజూరపు చెట్టు : (మత్తయి 24:32-44; మార్కు 13:28-32; లూకా 21:29-33) :
మత్తయి 24:32-35లో “అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్హాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చమముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును, భూమియు గతించునుగాని నామాటలు యేమాత్రమును గతింపవు” అని వ్రాయబడియున్షది.
మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రధానముగా తన రెండవ రాకడకు ముందు జరుగబోవు సూచనలు తెలియజేసెను. వసంత కాల నమీపములో అంజూరపు చెట్టు చిగిరించినట్లు యీ నూచనలు జరుగునపుడు తనరాకడ సమీపముగా వుండునని ఈ ఉపమానము ద్వారా యేసుక్రీస్తు తెలియజేసెను. క్రీస్తు రెండవరాకడ, ఆయన రాజ్యస్థాపన గురించి క్రింది విషయములను మనము గమనించెదము.
(1) క్రీస్తు రాకడ యే థుడియలో వుండునో యెవరికీ తెలియదు
తన రాకడను గురించి యేసుక్రీస్తు సూచనలు తెలిపెను గాని సమయము, ఘడియలను తెలుపలేదు (మత్తయి 24:27, 36, 44; మత్తయి 25:13; మార్కు 13:33; లూకా 21:34-36).
(2) క్రీస్తు రెండవ రాకడను గురించి ముఖ్యమైన నూచనలు :
(1) మత్తయి సువార్త 24వ అధ్యాయములో తెలియజేసిన రీతిగా అబద్ధ క్రీస్తులు వచ్చెదరు. యుద్ధములను గూర్చ్హియు, యుద్ధసమాచారములను గూర్చియు విందుము. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును, భూకంపములును కలుగును (మత్తయి 24:4-8).
(11) క్రీస్తు రెండరాకడ జరుగు వినములు నోవహు దవినములవలె వుండును (లూకా 17:26-27). నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లి కియ్య బడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసినట్లు క్రీస్తు రెండవ రాకడ సమయములో జరుగును.
(11) క్రీస్తు రెండవ రాకడకు మునుపు దేవుని రాజ్యసువార్త సకల జనములకు
సాక్ష్యార్హమై లోకమందంతటను ప్రకటింపబడును (మత్తయి 24:14; 2 పేతురు
3:9)
(3) క్రీన్తు రెండవ రాకడ జరుగు విధము :
(1) పరలోకమునకు చేర్చుకొనబడిన రీతిలో భూమికి తిరిగివచ్చును (అపా.ఠకా.1:9-11)
(1) మేఘారూఢుడై వచ్చును (మత్తయి 24:30; ప్రకటన 1:7) (11) దొంగ వచ్చినట్లు వచ్చును (1 థెస్స 5:2,3; 2 పేతురు 33:10-11) (1) అడ్నిజ్వాలలలో వచ్చును (2 థెస్టలొనీకయులకు 1:7,8)
(1) మహిమలో, దూతలతో వచ్చును (మత్తయి 25:31)
(4) క్రీన్తు రెండవ రాకడలోని ఉద్దేశ్వములు
(1) క్రీస్తు నందలి విశ్వాసులను మహిమ పరచి, వారి రక్షణ పరిపూర్ణము చేయుటకు (కొలొస్సి 3:4; ఫిలిప్తి 3:20, 21; 1యోహను 3:2; 1 కొరింధి 15:51,52; 1 థెస్తలొనీకయులకు 4:13-18; యోహాను 14:3; హెబ్రీ 9:28)
(1) క్రీస్తు నందలి విశ్వాసులకు ఫలమిచ్చుటకు (మత్తయి 16:27; ప్రకటన 11:18; 1 కొరింధి 33:12-15; 2 కొరింధి 5:10)
(11) లోకమునకు తీర్చు తీర్చుటకు (మత్తయి 25:32-46; హెబ్రీ 9:27; యోహాను 5:22,23, యోహాను 12:48; దానియేలు 12:2; ప్రకటన 20:12-15; 2థెస్ప 1:8,9; ప్రకటన 21:8)
(1%) నూతన సృష్టి కలుగ జేయుటకు (1కొరింధి 13:12; హెబ్రీ 11:16; 2 పేతురు 3:13; యెషయా 65:17, 66:22; ప్రకటన 21:1-4).
ప్రియులారా, లోకములో ప్రస్తుతము ఉన్న పరిస్థితులు యేసుక్తీ
రెండవరాకడ చాలా సమీపముగా ఉన్నదన్న సత్యమును సూచిస్తున్నవి. క్రీ; నిత్యరాజ్యములో పాలివారముగా వున్న గోరినయెడల యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, మారుమనసు పొందవలయును. అట్టివారందరూ దేవుని ఉగ్రతనుండి తప్తించబడుదురు. క్రీస్తు నందలి విశ్వాసులు మహాదేవుడును, మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకొరకు యెదురు చరూచంచు, ంయీాలోకవులో న్వశ్శబంధ్గి తోను, నీతితోను, భాక్తితోనం బ్రతుకుచుండవలెనని పరిశుద్ధ గ్రంథము బోధించుచున్హది (తీతు 2:13). ఆలాగు
జీవించుటకు దేవుడు మనకు తోడైయుండును గాక.
(8 లో
