3. దేవుని రాజ్యము యొక్క యెదుగుదల
ప్రియులారా, అనాదికాలమునుండి యెంతో మంది తమ పాపపుస్థితిని దేవుని యెదుట ఒప్పుకొని, దేవుడిచ్చు రక్షణను స్వీకరించి, ఆయన రాజ్యములో ప్రవేశించిరి. నేటి దినములలో కూడా, సువార్తను నమ్మి, యెందరో క్రీస్తునందు విశ్వానముంచంుట ద్వారా దేవుని రాజ్యవారనంలగుచున్నారు. తద్వారా దేవునిరాజ్యము అంతకంతకూ ప్రబలుచున్హది. ఈ యెదుగుదలను వర్ణిస్తూ, క్రిందనివ్వబడిన మూడు ఉపమానములు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడెను.
(2) విత్తబడిన ఆవగింజ (మత్తయి 13:31,32; మార్కు 4:30-32; లూకా 13:18,19) :
ప్రియులారా, ఆవరింజ మనకు చాలా చిన్హదిగా కనబడును. అయితే అది విత్తబడినపుడు, మొలిచి, కూరమొక్కలన్నిటిలో పెద్దదై, ఆకాశపక్షులు వచ్చి, దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును (మత్తయి 13:32). యేసుక్రీస్తు భూమిమీద జన్మించినపుడు యెవరూ ఊహించని రీతిలో పశువుల పాక యందు పరుండబెట్ట బడియుండెను. అయితే ఆయన పెరిగి, పెద్దవాడైనపుడు అనేకుల నిమిత్తము తన ప్రాణమును పెట్టి, విమోచన క్రయధనముగా తనను అర్హించుకొనెను. యెప్పుయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిరి, ఫలించును (యెషయా 11:1). లేత మొక్కవలెను, యెండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను (యెషయా 53:2). అయితే క్రీస్తు సంఘము పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువ లేనంతగా వృద్ధి చెందుచున్హది (మత్తయి 16:18).
అపాొ.కా.1:15లో నూట యిరువది మంది శిష్యులతో మొదలైన సంఘమునకు అపా.కా.2:41లో మూడువేల మంది చేర్చబడిరి. అపా.కా.2:47లో ప్రభువు రక్షణపొందంచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెనని వ్రాయబడినది. అపొ.కా. 4:4లో అయిదు వేలమంది పురుషులు చేర్చబడిరి.
అపా.కా. 5:14లో పురుషులును, స్త్రీలును అనేకులు మరి యెక్కువగా విశ్వాసులై, ప్రభువు పక్షమున చేర్చబడిరని వ్రాయబడినది. మరియు 'దేవుని వాక్కము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెననియు(అపా.కా. 6:7), బహుజనులు ప్రభువు పక్షమున చేరిరనియు (అపాొ.కా.1 1:24) మనము చదివెదము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని యేసుక్రీస్తు తన శిష్మ్కులతో
చెప్పెను (అపా.కా.1:8). దానియేలు 2:34,35లో రాజైన నెబుకద్నెజరునకు న్వవ్నమందు
అగుపడిన గొప్ప ప్రతిమ యొక్క పాదముల మీద చేతి సహాయములేక తీయబడిన ఒక రాయిపడి, దాని పాదములను తుత్తు నియలుగా విరగగొట్టెిననియు, ఆ రాయి సర్వ భూతలమంత మహాపర్వతమా యెననియు చదువు చున్నాము. యీ రాయి క్రీస్తు స్థాపింపబోవు రాజ్యమును సూచిస్తున్నది. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి, కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును (యెషయా 2:2). ఇది మొదలుకొని, మితిలేకుండ దానికి వృద్ధియు, క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును, రాజృమును నియమించును (యెషయా 9:7.
ప్రియులారా, క్రీస్తు సంఘము (రాజ్యము) బహుచిన్తదిగా మొదలై, బలమైన, శాశ్వతమైన రాజ్యముగా వృద్ధినొందునని పైవచనముల ద్వారా తెలియు చున్నది. విత్తబడిన ఆవరింజ మొలిచి, కూరమొక్కలన్నిటిలో పెద్దదై, ఆకాశపక్షులు వచ్చి, దాని కొమ్మలయందు నివసించునంత చెట్టయినట్లు, క్రీస్తు సంఘమునకు అనేకంలం అంటుకట్టబడి, క్రీన్తానుండి దొరికే శాంతి, నమాధానము, ఆనందములను అనుభవించుదురు (రోమా 14:17: మత్తయి 11:28-30; హోషేయ 14:7; యోహాను 14:27).
(స) వుల్లని పిండి (మత్తయి 13:33; లూకా 13:20,21)
'విత్తబడిన ఆవరింజి ఉపమానములో దేవుని రాజ్యము యొక్క 'దృశ్వమైన” యెదుగుదల గురించి చెప్పబడినది. “పుల్లని పిండిని” గూర్చిన ఈ ఉ పమానములో దేవుని రాజ్యము యొక్క 'అదృశ్వమైన”ి యెదుగుదలను మనము గమనించెదము. మత్తయు 13:33 లో పరలోక రాజ్యము ఒక స్త్రీ, పిండి అంతయు పులిసి, పొంగువరకు మూడుకుంచముల పిండిలో దాచిపెట్టిన “పుల్లనిపిండి”ని పోలియున్హదని వ్రాయబడియునశ్వది. ప్రియులారా, స్త్రీని 'బలహీనమైన ఘటమూు”గా పరిశుద్ధ గ్రంథము వర్ణిస్తున్నది (1 పేతురు 3:7). బలహీన మనుష్యాల సముదాయమైన సంఘమునకు లోకమును సువార్త చేత పులియ జేసేపని అప్పగింపబడినది.
వుల్లని వీండికి యీ క్రింద చెవ్ప్వబడిన గుణములున్నవి.
(1) పుల్లనిపిండి పులియ జేయును లేక పొంగజేయును. యిది బలమైన దేవుని వాక్కమును సూచిస్తున్నది. దేవుని వాక్కము సజీవమై, బలముగలదై, రెండంచులుగల యెటువంటి ఖడ్ల్డము కంటెను వాడిగా వుండి, ప్రాణాత్యలను, కీళ్లను, మూలుగను విభజించునంతమట్ల్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ 4:12). పుల్లని పిండి బలముగా, తిగురులేనివిధంగా పనిచేయునట్లు దేవుని వాక్మముకూడా బలముగా పని చేయును. పౌలు, సీలలు సువార్త పరిచర్య జరిపించినపుడు, 'భూలోకమును తలక్రిందు చేసిన వారుగా యెంచబడిరి (అపా.కా.1 7:6).
(2) పుల్లని పిండి కంటికి కనిపించని రీతిలో, క్రమక్రమంగా, మౌనముగా పని చేయును. సుల్లని పిండి యేలాగు పని చేస్తున్నది అన్నది అంతర్గతము. అయితే దాని ఫలితము బహిర్గతము. అలాగే, క్రీస్తు సువార్త కంటికి కనిపించని రీతిలో మనిషి హృదయాంతరంగములోనికి ప్రవేశించును. అయితే, తద్వారా ఆమనిషిలో కలిగిన మార్చు అందరికీ కనబడును. యీ సత్యమును తెలియ జేస్తూ, యేసు క్రీస్తు నీకొదేముతో, 'గాలితన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడనుండి వచ్చునో, యెక్కడికిపోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యున్హాడు” అని చెప్పెను (యోహాను 3:8).
(3) .పుల్లని పిండి వైఫల్చముగాకుండా, తుదమట్టుకు, ముద్ద అంతయు పులియువరకు వనిచేయును. పుల్లని పిండి నువార్తను నూచిస్తే, ముద్ద లోకమంతటినీ సూచిస్తున్నది. కొంచెముగా కలుపబడిన పుల్లని పిండి ముద్ద అంతయు పులియునట్లు చేయును. అందుకే, “పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును' అని గలతి 5:9లో వ్రాయబడియునశ్హది. యిదే రీతిలో, ఆది సంఘముతో ప్రారంభమైన సువార్త పరిచర్య లోకమంతయు విస్తరించుచున్పది. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించును (కొలొస్సయులకు 1:6); ఆకాశము క్రింద వున్న సమస్త సృష్టికి ప్రకటింపబడును (కొలొస్హయులకు 1:23). ఈ రాజ్య నంవార్త నకల జనములకు సాక్ష్యార్భమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతమువచ్చును (మత్తయి 24:14).
ప్రియులారా యీ ఉపమానములో చెప్తబడినట్లు యే ఒక్క దేశము విడిచిపెట్టబడకుండా ప్రపంచ దేశములన్నిటిలోను యీ సువార్త ఆయా రీతులలో ప్రకటింపబడు చున్నది. అనేకులు ప్రపంచమంతటా నువార్తకులోబడి, దేవుని రాజ్యవారసులగుచున్నారు. దేవుని బలమైన వాక్యము మిమ్ములను సంధించినదా?
(0 యెదుగుచున్న విత్తనము (మార్కు 4:26-29) :
దేవుని రాజ్యము యొక్క యెదుగుదల గురించి చెప్తబడిన ఉపమానములలో
యిది మూడవ ఉపమానము. 'విత్తబడిన ఆవగింజి ఉపమానము ద్వారా మిక్కిలి చిన్నదైన
ఆవగింజ విత్తబడి, మహావ్యక్షముగా యెదిగి, ఆకాశపక్షులకు ఆశ్రయ మిచ్చిన రీతిలో దేవుని
రాజ్యము చిన్హదిగా ఆరంభమై, మహాగొప్టరాజ్యముగా చేయబడి, అనేకులకు ఆశ్రయమిచ్చునని
చూచితిమి. 'పుల్లని పిండి ఉపమానములో కొంచెముగా కలుపబడిన పుల్లని పిండి తన
పులియజేయు శక్తితో ముద్దంతయు పులియజేసిన రీతిలో దేవుని నువార్త 21 యెరుషలేములో మొదలై, లోకమంతటా వ్యాపించి, అనేకులను మార్పునని చూచితిమి. 'విత్తబడిన ఆవగింజి ఉపమానము దేవుని రాజ్యపు యెదుగుదలయొక్క 'పరిమాణమూు”ను సూచిస్తే 'పుల్లని పిండి ఉపమానము దేవుని రాజ్యపు యెదుగుదల యొక్క” సంపూర్ణత'ను సూచిస్తున్నది. “'యెదుగుచున్న విత్తనము” అను యీ ఉ పమానము, దేవుని రాజ్యపు యెదుగుదల 'అంచెలంచెలు”గా వుండునన్న సత్యమును తెలియజేయుచున్నది.
మార్కు 4:26-27 వచనములలో ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచునుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి, పెరిగినట్లే దేవుని రాజ్యమున్నదని వ్రాయబడినది. సువార్త వాక్కమను విత్తనము మనిషి హృదయములో నాటబడినపుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియని రీతిగా ఆ వాక్యము ఆ మనిషి మారుమనస్సు పొందునట్లు చేయును. యిది ఒక మర్మము. కనుకనే, 'సత్యవాక్కము వలన ఆయిన మనలను తన సంకల్ప ప్రకారము కనెననియు” (యాకోబు 1:18), “లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్కమును సాత్వికముతో అంగీకరించుడి' అనియు (యాకోబు 1:21) పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది. యీ వాక్యము రెండంచులు గల వాడియైన ఖడ్లము కంటెను పదునైనది (హెబ్రీ 4:12). దేవుడు, 'నివ్తలముగా నాయొద్దకు మరలక అదినాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును” అని తన వాక్యమును గూర్చి యెషయా 55:11లో చెప్పెను. మనుష్యుడు నిద్రబోవుచు, మేల్కొనుచు నుండగా విత్తనము మొలిచినట్లు, మనిషి హృదయములో నాటబడిన సువార్త బీజము
వెనువెంటనే కాకపోంంనప్పటి కీ, యుకృకాలవుందం వెొలుచునని, గమనించుదుము.
భూమి మొదట మొలకను, తరువాతవెన్నును, అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును (మార్కు 4:28). యీ ప్రకారమే మారుమనస్సు పొందిన మనిషియొక్క జీవితములో ఆత్మీయ యెదుగుదల ఆయా దశలలో అంచెలంచెలుగా జరుగును. పరిశుద్ధ గ్రంథము 2 కొరింధి 3:18లో, 'మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్కమహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము” అని సెలవిచ్చుచున్హది. మారుమనస్సు పొంది, క్రీస్తును వెంబడిస్తూ ఆత్మీయంగా యెదుగువారుదరూ, సజీవమైన రాళ్లవలెనుండి, ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్హారు” (1 పేతురు 2:5). విత్తనము మొలిచిన తరువాత మొలకలు ఆత్మీయరూపకముగా చిన్న పిల్లలను నూచిస్తున్నవి (1 యోహాను 2:12); అలాగే వెన్నులు యౌవ్వనస్థులను 61 యోహను 2:13), ముదురు గింజలతో కూడిన వెన్నులు తండ్రులను (61 యోహాను 2:13) సూచిస్తున్పవి.
