Part 1 of 14

ముఖపత్రము మరియు గ్రంథకర్త పరిచయము

ముఖపత్రము మరియు గ్రంథకర్త పరిచయము

సహో. ధర్మా మల్లు తన యవ్వన వయస్సులోనే రక్షింపబడి, తెలుగు కైస్తవులపట్ల తనకున్న భారమును బట్టి

ఈ పుస్తకమును రచించెను.

పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన ఏసు క్రీస్తు ఉపమాన రూపములో బోధించిన సంగతులు

అను ఈ పుస్తకములో తెలియపరచబడినవి. ధైవ సేవకులకు, వాక్య పరిచర్య చేయువారికి సహకారిగా ఉండవలెనను ప్రధాన ఉద్దేశ్యముతో యీ పుస్తకము రూపొందించబడినది.

మ

వాక్యమును ప్రకటించుము. సమయమందును, అసమయవమందును ప్రయాసపడుము (2 తిమోతి 4:2)

ప్రతులకు సంప్రదించండి :

0.0. 6-38-20/1, !.1% 1292 014675 00101, (7|87|7, 1%/18211710711711-530 026. 4.0. |18|7 10163 : 0891-2511689, 91 98481 22449 9-17 : 11100050 75601171!.0011 శ్రీస్తు ఉపమానములు చేవుని రాజ్యమర్మములు

కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించి యున్నది, మారుమనస్సు పొంది సువార్త నముడి.....మార్కు 1:15

సహో. ధర్మా మల్లు (1.1110.)

↑ Back to top

↑