
సాక్ష్యం 11. ఆది అంతము క్రీస్తేనని తెలిసికొని క్రీస్తుతో జీవించుట నేరచుకున్నాను
కీ��శ��� పాస్టర్. జాషువ, విజయవాడ
""యెహె�వా నా కాపరి నాకు లేమ కలుగదు" కీర్తనలు 23:1
ప్రభువు నామమునకు నిత్యము స్తుతి కలుగును గాక. కృపాసత్య సంపూరుణడవు నీ నామము ఘనవెైనది. నా కొరకు ప్రాణమచ్చావు ప్రభు. నా నోటిని వాడుకొని వాక� శుది�నిచ్చి వివేకముతో నా యిా క్లుపత సాక్ష్యాన్ని అర్థము చేసుకొను ధన్యత ఇవవాండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్.
క్రీస్తునందు ్ర్రియ స�దరి, సహె�దరులారా గతంలో కృంగిన జీవితము నుండి సంరక్షించి ఆయన కృప ద్వారా నాటి నుండి నేటి వరకు క్రీస్తు నాకిచ్చిన కాపుదల కొరకు స్తుతిస్తున్నాను. నా పేరు దురాగ ప్రసాదు. ప్రభువు నందు నా పేరు జాషువా. కృషాణ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాను. గొప్ప విద్యావంతుడిని కాదు. కొద్దిగా చదివాను. మా నాన్న గారికి 7మంది సంతానములో వెుుదటి వాడిగా బాధ్యతలు సీవాకరించాను. వ్యవసాయము చేస్తూ ఉండేవాడిని.
తల్లిగర్బుములో పడక మునుేప దేవుడు నన్ను ఏరపరచుకున్నాడు. గనుక ఆ ప్రాంతంలో కరువు వచ్చినపుడు వేర ప్రాంతము విజయవాడ చేరగా అకకడే జీవించాము. మా నాన్న చిన్న కిరాణా కొట్టు పెట్టి సంపాదించేవారు. నా వివాహాము 1969లో జరిగింది. 3 నెలల తరువాత నా భార్య పసైతాను శకుతలచేత పీడించబడినందన వ్యాదిి సంబభవించింది. ఆ ్రశమలో ఎవరెవరినో సంప్రదించాము గాని విపఘలమయయాము. మహారాష్రట నుండి వచ్చిన బభకుతలు కొందరు బటటలు కాల్చిమని చెపపగా కాల్చిివేశాను. మరొకరు కోడిని బలిగా ఇచ్చి రకాతన్ని శరీరానికి పూయమన్నారు. నా స్వకీయులు నా పరిస్థితి చూచి నా భార్యను విడనాడమని చెప్పారు. నా జీవితం నా భార్యతోనే ఉండాలి కుదరదు అని తెలిపాను. విజయవాడలో కృషణలంక దగ్గర మా నాన్న కొట్టు 135దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఉండేది. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేయాలంటే తగిన విద్య లేనందన ఒక సినిమా హాలు కగటు దగ్గర కీపరుగా చిన్న జీతముతో పని ప్రారంభించాను. నా మేనమామ క్రీస్తును నమ్మిన విశ్వాసి ఆయన పేరు మార్చుకొని దానియేలు గారని పిలువ బడుచున్నారు. ఆయన నా భార్య స్థితిని నన్ను గమనించి బాబు దురాగ ఎన్నో పూజలు చేశావు చాలా ఖరచు పెటాటవు. కాని సజీవుడగు దేవుని నవ్ముకో ఆ క్రీస్తు చీకటి శకుతల ప్రభావం నుండి విముక్తినిచ్చి నీకు శాంతి గల జీవితాన్ని ప్రసాదించే ్ర్రేమామయుడు. నేను నవ్ముకున్నాను గనుక నీకు ధైర్యంగా సలహా ఇస్తున్నానని తెలిపారు. మా మామయ్యగారు అంటే బభయం బభక్తి ఉండేది.
నా భార్య వెుడకు మంత్రించిన ్రతాళుి కటటబడియుండగా క్రీస్తు నామములో ప్రార్థించనపుడు ్రతాళుి ఉంటే పని చేయదని చెప్పారు. అవన్ని తీసివేశాను. ఏ పుటటలో ఏ పాము ఉంటుందో ఈ దేవుని శక్తిని గమనించాలని ఎంతో ఆశతో ప్రార్ధనలో ఏకీబభవించాను. మామయ్య శక్తి గల ప్రార్థనలను బట్టి పసైతాను శక్తి బయటపడి నేను నాకివవాలసిన సొమ్ము తీసుకోవడానికి వచ్చానని చెప్పింది. ఆ మాటలు నా భార్య గొంతు కాదు గాని వింత గొంతుతో దయ్యము నా పేరు సుబ్బమ్మ అని తెలిపింది. మామయ్య వెంటనే దేవుని శక్తిని చూచావు కదా! నీవు ్రకమంగా మందిరానికి రావాలి అని హెాచ్చరించాడు. నా మనససులో దేవుని నవ్మాను ప్రార్థించగలను గాని మందిరానికి వెళుిటకు ఇష్టంగా ఉండేది కాదు. నాకు వచ్చిన జీతంతో అద్దె చెల్లిస్తూ అమ్మ నాన్నలకు ఇవవాడానికి 35 రుపాయలు చెల్లించి, మగిలిన సొమ్ముో 15 రోజులకు ఆహారం సరిపోతే మగిలిన 15 రోజులు ఒక పూట తినేవారము.
ఆదియుందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడైయుండెను, నా యందు దేవుడున్నాడని నమ్మేవాడిని. నీకు వెుుదటిగా భడడ్ ప్రశాంతి 1974లో అవెరకన్ ఆసుప్రతిలో జన్మించింది. మా అమ్మ మామయ్య క్రీస్తును ప్రేమించేవారు. అమ్మ తన మనుమరాలిని చూచుటకు వచ్చింది. అమ్మ యేసు నామంలో ప్రార్థించింది. తల వంచి ఏకీబభవించాను. నన్ను చూచి నీవు దేవుని పరిచర్య చేయాలిరా అని తెలిపింది. అది సాధ్యమేనా? నేను సినిమా హాలు కగటు దగ్గర ఉంటా నేనెలా దేవుని సేవ చేయగలను అని చెప్పాను. ఆ రోజుల్లో దేవుని మాటను నిరాకరించరాదని తెలియదు. ఆ తరువాత నాన్నకు కొన్ని సమస్యలు ఎదురయయాయి. నేను నవ్ముకున్న కుటుంబం నన్ను ప్రేమించి నాపై ఆధారపడిన కుటుంబం ఉంది. నాకు సహాయపడి కాపాడమని యేసు నామంలో ప్రార్థించాను. బభయపడకు నీకు తోడుగా ఉంటను అని అబభయమచ్చారు. 136దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
కాల్రకమంలో ఉద్యోగ జీతం పెరిగింది. పదవి, �ద, కండ బలము పెరిగాయి. అసాయు, శ్రతువులు కూడా తోడయయారు. నాకు హాని చేయాలని చూచేవారు. సమాజంలో పలకుబడి పెరిగింది. గరవాం పెరిగింది. గండె పోటు ఒక్కసారిగా నన్ను కృంగదీసింది. సిగరెట్లు అలవాటు చేసుకున్నాను. దైవధ్యానం దారమయింది. ఒక ప్రశ్న ప్రభువును నవ్మానకద నాకే ప్రమాదము సంబభవించదని తలంచాను. కొన్ని శోధనలు ్రశమలు వెంటాడాయి. నా దగ్గర ముగ్గురు పనివారండేవారు. క్యాష్ దగ్గర పనివారిలో ఒకడు సవాంతంగా ఖరచు చేసుకున్నాడు.
నేను పెద్దవారికి రిపోరుట చేసేత అతని ఉద్యోగము ఆపవచ్చును. కుటుంబము అధోగతి పాలవుతుందని జాలిపడి నేను ఏదో రీతిగా నెలకు కొంత కటటమని హెాచ్చరించగా కొన్ని నెలలు కట్టి ఆ తరువాత మానుకున్నాడు. నాకు బాధ కలిగింది. నాకు కొన్ని సమస్యల ఒత్తిడికి రకతపోటు ఎకుకవైనదో ఏమో తెలియదు కాని అకస్మతుతగా పడిపోయాను. కోమాలోకి వెళ్లాను. బంధువులంతా చుట్టు చేరారు. చేతబడి పఘలితమన్నారు. చీకటి శకుతల ప్రభావము తాకిందన్నారు. మర్లా హిందు పద్దతిలో తాయతతు కట్టి కోడి బలి ఇయ్యబోయారు. నా పనివాడు డబ్బు దొంగిలించిన వ్యక్తి పరమార్శంచి ఇది చీకటి ప్రభావము అని చెప్పాడు. అతడు వెళ్ళిన వెంటనే నాకు స్రృహా వచ్చింది. నేను నమ్మిన క్రీస్తును ఆసక్తితో వెంబడించాలని ఆశ కలిగింది. వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. నాకు ప్రార్థన చేయుట సరిగా రాదు. నన్ను కుటుంబాన్ని చల్లగా చూడు అనే మాట తెలసు.
నా పరిస్థితి గమనించి నాకు వర్సకు అన్నయ్య ఆయన ప్రభువును నమ్మిన విశ్వాసి ఆయన తల్లి విజయకుమార్ పాస్టు గారిని వెంటబైట్టుకొని వచ్చింది. ఆ దైవజనుడు ఆప్యాయంగా నా బభుజముపై చేయి వేసి ధైర్యము చెప్పారు. గండెపై చేతులంచి యేసు నామంలో ప్రార్ధన చేశారు. దైవజనులకు మారుక 16:16లో చెప్పినట్లు దయ్యములపై అదిికారమిచ్చిన క్రీస్తు రకరకాల వ్యాదిి గ్రసు�లను సవాస�పరచాలని బూది గంతాల వరకు సాక్షులుగా ఉండాలని తెలిపారు. కొందరికి ప్రభువిచ్చిన జా�న వరము అవగాహన ప్రవచన వరాలండుట వల్ల ఆ పాస్టు గారు చేతబడి చేతనే మీరు క్షిణించిపోయారని స్పష్టంగా తెలిపి యేసు రక్తము, నామములో వాటిని పార్రదోలను. ఇక బభయపడవద్దని ప్రార్థన చేసి వెళాిరు.
గత మాడు సంవత్సరాలుగా నిద్ద లేని నా బ్రతుకులో సంపూరణంగా రాత్రంతా సుఖంగా నిద్దపోగలిగాను. నా దగ్గర పని చేసిన పూజారి మతసు�డు 6000 వేల సొమ్ము తీసుకున్న వ్యక్తి అసాయతో చేతబడి ప్రయోగము చేయించానని ఒప్పుకున్నాడు. ప్రార్థనల పఘలితమేనని నమ్మాను. పశ్చాత్తాపపడి చేసిన తపపు ఒప్పుకున్నాడు. ప్రభువు 137దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సన్నిదిిలో ఉన్నందన ప్రార్థనలోను వాక్యంలోనే కాలం గడిేపవాడిని. 1989వ సం�� నాటికి నా జీతము 9 వేలు అదనంగా నాలుగు వేలు సంపాదించగలిగాను. నాకు సంతృప్తి లేనందన ఉద్యోగము మాని వేశాను. ఉద్యోగంలో చాలా అబద్దాలు ఆడాలి, ఎదుటివారు చేయు తపపులకు రాజీ పడాలి. నాకు చేత కానందన ప్రభువులో గడుపుచూ ఉపవాసాలు చేస్తూ వింతైన మనశ్శాింతి పొందేవాడిని. ఉద్యోగము లేకపోతే ఎలా జీవిస్తావు? నీ భడడ్ల వివాహాము ఎలా చేస్తావు అని ప్శ్నంచేవారు. మేము నవ్ముకున్న దేవుడు మమ్ములను ఖా� కడుపుతో ఉంచడని నా నమ్మకమని చ్పెేెవాడిని.
ఉద్యోగము విరమంచదలచిన విషయము మా బాసు గారితో చెపపగా వద్దు ప్రసాదుగారు, నిజాయితిగా చాలా కాలము నుండి పని చేస్తున్నావు, అని నిరుత్సాహా పరిచారు. ఏదైనా నడిపించు నానావ అని పాడుతా ఇల్లు చేరాను. ప్రభువు సాటిగా నాతో మాట్లాడుటకు ఆరంభించాడు. 40 రోజులు ఉపవాసమున్నాను. ఎలా ఉన్నానో నాకే అర్థం కాలేదు. 40వ రోజు మంచి అనుభవం ఎదురొకన్నాను. ఎవరో నన్ను చూడడానికి వచ్చారని తెలిపింది ప్రార్థనలో ఉన్నానని వారికి తెలిపింది. ఆత్మ శక్తి ఆవరించగా అన్య భాషలతో మాట్లాడసాగాను. నా కొరకు వచ్చినది సంఘ పాస్టు గారు అని తెలిసికొన్నాను. ఆయన ప్రార్థన విని ఆత్మలో ప్రార్థించుట గమనించి చాలా ఆశ్చర్యపడి సంతోషించారు. దేవునితో జీవించుట జీవితాశయము తపనతో ఉండేవాడిని. వాక్యాన్ని జాగ్రతతగా ధ్యానించేవాడిని రగత్సెమనే తోటలో ప్రార్థించు సమయంలో శిష�్యలు యేసును ఎందుకు విడచి పారిపోయారు నేనయితే పారిపోను అని ప్రార్థన చేశాను.
ఒక రోజు పాటలు పాడి బైబిలు చదువుచు ఆనందంగా శాంతితో జీవనం సాగించాను గానీ ఆర్థికంగా చాలా చితికిపోయాను. నా భార్య ఇంట్లో భయ్యము లేవని చెపపగా బభయపడకు ప్రార్థన చేద్దాం ఉపవాసముందాము అని చెప్పాను. నా తవ్ముడు ఉదయాన్నే ఫోను చేసి చెప్పాడు. అన్నయ్య లారిలో వసతుండగా లాటి చేసి కర్రతో బాదిించగా కలకతాత వెళుి బండి లోడు మార్చుకొని నా దగ్గరకు వస్తానని చెప్పాడు. చెప్పినట్లుగా నా కొరకు ఒక బస్తా భయ్యము తెచ్చాడు. నేను చేసిన ప్రార్థనకు ప్రతిపఘలముగా బస్తా భయయాన్ని తవ్ముని ద్వారా నాకిప్పించారు. ఇంట్లో భయ్యము లేవని అతనికి తెలియదు. నా పెద్ద పాపకు పెండ్లి చేయు సమయం సమీపించిందని ఎరిగి 7రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాను. మౌనంగా ఉండి కనిపెట్టు అని ప్రభువు చెప్పారు.
నా భార్య మామాలుగా వంట చేసింది. నా భార్యకు ఆత్మ తాకిడి కలుగగా అన్య భాషలతో మాట్లాడింది. ఇదొక వింతగా తవ్ముడి భార్య పకక వీదిివారు వచ్చి ఆశ్చర్యచకితులయయారు. వింతగా ఉందని అన్నారు. ఆ రోజు మా మేనమామగారు 138దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పాపకు ఒక పెండ్లి సంబంధం తెచ్చారు ఆ పెండ్లి కుమారునికి బాప్తిస్మమచ్చినది నేనే అని తెలిసికున్నాను. ఆ రోజు రాత్రి లారీ ప్రమాదము జరిగింది. దేవుడే కాపాడారు. నలుగురు పెద్దలము అబ్బాయిని చూడాలని వెళాిము, పెండ్లి నిరణయవెైనందన అందరము చాలా ఆనందించాము. పెండ్లి నిరణయము చేసుకున్నాము గాని వివాహాము జరిగించుటకు తగిన సొమ్ము లేదు. నన్ను చూడాలని వచ్చి నా మేనల్లుడే 10 వేల రూపాయలు ఇచ్చి ప్రేమ చూపాడు.
నాతో పని చేసిన స్నేహితులు పెండి�కి కొన్ని ఖరచులు మేము బభరిస్తామన్నారు. రక్రైస్తవ పద్ధతిలో వివాహాము జరిగితే మేము రాము అని కొందరు బైదరించారు. మా పాప నా దగ్గరకు వచ్చి ప్రభువు రాత్రి నాతో మాట్లాడారు అని తెలిపింది. సంబంధము నిరణయించాము. ఎంతో ఘనంగా ప్రభువే వివాహాము జరిగించారు అని సంతోషించాము. ఈ రీతిగా నా జీవితంలో ఆశ్చర్యకరవెైన అనుభవాలు అన్ని క్రీస్తు తోడుగా ఉన్నందున జరిగిస్తూ దేవుని స్తుతించి సాగిపోతున్నాను.
ప్రతి ే్నేహితునికి నా సాక్ష్యమును చెప్పుచు క్రీస్తే దేవుడని ప్రకటించుచుండగా వేదాలు వల్లించు ే్నేహితుడు నిజవెైన వెలుగు క్రీస్తేనని క్రీస్తును రక్షకునిగా సీవాకరించాడు. చాలాసార్లు దేవుని సృష్టిని చూస్తు దేవుని కృప నిర్మాణ కౌశల్యతను అద్భుతముగా ఆకాశంలో వ్రేలాడు గ్రహాలన్నిటిని నిరి�ంచిన సృష్టికరత చేతి పని అయిన బూమ ఒరిగిపోతందా?
ఎంత నైపుణ్యము గల దేవునిని సృష్టికరతను లకష్యపెట్టుచు విశ్వాసము కలిగి వెంబడిస్తున్నామా? జన్మ కర్మ పాపములతో మళ్ళతమైపోతున్న ప్రజలకు ప్రాణ త్యాగము ద్వారా లోకములో పాప విముక్తి కలిగించిన క్రీస్తును నమ్మి లోబడి జీవిస్తున్నామా? ఈ ఆలోచనలతో క్రీస్తు కొరకు నమ్మకవెైన సేవకునిగా నా సాక్షి జీవితము కొనసాగించి ధనయడనగుట ప్రభువు మహా కృపగా భావిస్తున్నాను. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను.
నా సాకష్యము మీ జీవితాలకు మేలు కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్
హ

సాక్ష్యం 12. గర్బుంలో రూపింప బడకముందే...
దైవజనులు బర్నబాస్ సజా�
""నేను నిన్ను విమోచించియున్నాను బభయపడకుము,
పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొతతు" యెషయా 43:1
ప్రభువు నామములో మీకు శుబభములు!
నా బాల్యం
నేను 1953వ సం�� చివర్లో విజయవాడ నగరంలోని కృషణలంక బ్రమరాంబ పురంలో జన్మించాను. నా తల్లి దండ్రులు సజా� సీతామహాలకీష్మ, సజా� బుల్లయ్యగారు కృషాణ జిల్లా రిమ్మనపుడు వాస్తవ్యులు. వ్యవసాయ కుటుంబము మరియు నిష�గల విగ్రహారాదిికులు. జీవనోపాదిి నిమతతము విజయవాడకు తరలివెళాిరు. అమ్మ ప్రసవ దినములు నిండిన పిమ్మట ప్రసవము నిమతతము అమ్మను హాస్పిటల్కు తీసుకొని వెళుతండగా మార్గమధ్యలో గుర్రం బండిలో జన్మించాను. అనాదిలోనే నా పట్ల ఉన్నత సంకలపం కలిగియున్న దేవుడు. నన్ను సజీవునిగా కాపాడారు. నా చిన్న తనంలోనే నా తల్లిదండ్రులు విజయవాడ పటటణం నుండి మా పెద్దమ్మగారి కుటుంబంతో కలిసి వ్యవసాయము నిమతతము తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా ఎక్లాస్పురం అనే గ్రామానికి తరలివెళాిరు.
నాన్నగారు, అమ్మ మహా కష్ట జీవులు తెలంగాణలో నాకు తవ్ముడు జన్మించాడు. తవ్మునికి బాల్యంలో తీవ్రవెైన జబ్బు చేసింది. ఎన్ని వెైద్యాలు చేయించిన నయం కాలేదు. ఒకరోజు ఉదయం తవ్ముడు ప్రాణం విడిచిపెటాటడు. అమ్మ దు'ఖానికి అవధులు లేవు. పెద్దమ్మ మరి గ్రామసు�లు అమ్మను ఓదార్చి ప్రయత్నించి తవ్ముని భ�తిక కాయాన్ని సమాదిికి సిద్ధపరిచే ్రకమంలో నిమగ్నమయయారు. అంతులేని దు'ఖంతో అలమటిస్తున్న 140దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అమ్మకు రిమ్మనపుడిలో ఎపుడో విన్న యేసు క్రీస్తు లాజరును బ్రతికించిన సంఘటన గురతుకు వచ్చింది. యేసయ్యా నీవు సజీవుడవు అద్భుతములు చేసే దేవుడవు అయితే నా కుమారుని బ్రతికించు నా జీవితమంతా నిన్నే సేవిస్తాను అంటా మనససులో ప్రార్థన చేసుకుంది. ఆ అమాయకపు నిషకల్మషపు ప్రార్థనను దేవుడు వెంటనే అంగీకరించాడు. అద్భుతం జరిగింది. తవ్ముని మృత శరీరానికి సా�నం చేయించబోతున్న పెద్దమ్మ చేతులలో భడడ్ కదిలాడు. భడను పడుకోబైట్టి సీతామహాలకీష్మ భడడ్ బ్రతికే ఉన్నాడు. ఏడువ వద్దు అని పెద్దమ్మ కేక పెట్టింది. అమ్మ పరుగున బాబు దగ్గరకు వచ్చి కదిపితే కళుి తెరచి చూడడం ప్రారంభించాడు.
అందరి కళ్ళ ఎదుట జరిగిన ఈ అద్భుతాన్ని బట్టి అందరా బాబుని ""ఏసుబాబు" అని పిలవడం ప్రారంభించారు. తవ్ముని పట్ల దేవుడు ఎన్నో అద్భుతములు చేశాడు. సజీవుడుగా మారిన తవ్ముడు ప్రస్తుతం గుడడ్వల్లేరులో కుటుంబంతో ఉంటున్నాడు. తవ్మునికి ఇద్దరు కుమార్తెలు. అల్లుళుి కుమార్తెలు నయాజైర్సీ రాష్రటంలో అవెరకాలో ఉంటుంన్నారు. తవ్ముని కొరకు ప్రార్థన చేసిన నా తల్లి 88 సం��ల వృద్ధాప్యంలో సజీవురాలుగా ఉండి అనేకుల కొరకు విజ్ఞాపనలు చేస్తూ మాకు అండగా ఉంటా ఉంది.
నా విద్యాభ్యాసం
నా విద్యాబ్యాసం తెలంగాణలోని కొతతపల్లి మరియు కోటగిరి హెైాసాకలులో చదివాను. స్నేహితులు, బంధువుల ప్రభావం వలన జనపద ప�రాణిక గాథలు నాకు వంటబటాటయి. వాటిపట్ల ఎనలేని ఆసక్తి. నాటకాలు, బుర్ర కథలు మరియు హారి కథలు అన్నా చెవి కోసుకునేవాడిని. నా చిన్నతనంలో నాకు టై�ఫాయిడ్ జవారం వచ్చి ప్రాణాపాయ పరిస్థితికి చేరాను. అపపట్లో బోధన్ పటటణంలో గల నిరంజనరావు అనే ప్రముఖ వైదయడు నన్ను బ్రతికించడానికి శతవిధాల ప్రయత్నించాడు, కాని పఘలితం దకకలేదు. ఆ విషమ పరిస్థితిలో మా నాన్నగారు, అమ్మ నన్ను బ్రతికిసేత దేవుని పరిచర్యకు ఇస్తానని తీర్మాణం చేసుకున్నారట. ఆ సంగతి ప్రభువు పరిచర్య కొరకు నా అంతట నేను సమర్పించు కొన్నప్పుడు నాన్న చెప్పారు. ప్రభువు నన్ను బ్రతికించారు. అనేక పరిస్థితుల గుండా వెళ్ళినా నేడు నేను సజీవంగా ఉండడం ఆ పరమ ప్రభుని దివ్య సంకలపమే.
1968వ సం��లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ""ఆం్రధా గోబ్యాక�" అనే నినాంతో వర్ర చెన్నారెడిడ్గారి నాయకతవాంలో }పందుకుంది. పరిస్థితులు విషవించాయి. 1969 సం�� బోధన్ పటటణంలో హెైాసాకలులో పెఫైనల్ పరీకషలు రాస్తున్న మాపై తెలంగాణ ఉద్యమకారులు విరుచుకుపడ్డారు. ేపపర్లు చింపివేశారు. కొందరిని కొటాటరు, తెలంగాణ అంతటా నాడు అదే పరిస్థితి. పరీకషలు రద్దయయాయి. కొన్ని మాసాలు కనిపెటాటము. 141దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పరిస్థితిలో మారుపలేదు. బభవిష్యతతు అగమ్యగోచరం. అపపటికే మా రెండవ మేనమామ తుమ్మల కృష్ణమార్తిగారు విశాఖపట్నంలో ఒక వరుక షాపుకు యజమానిగా, మంచి పలకుబడి గల వ్యక్తిగా ఉండేవారు. వారి దగ్గర పని నేరచుకోవడం కోసం విశాఖ పట్నం చేరుకున్నాను. టరి�ంగ�, వెలిడ్ంగ�, ్రడిల్లింగ� మరియు భాష్ పంపు వెకానిజంలో కొద్దిపాటి నైపుణ్యాన్ని సంపాదించాను. విశాఖలోని అనేక కంపెనీలతో మాకు సంబంధాలు ఉండేవి. మావయ్యకున్న వృత్తి, రాజకీయం నైపుణ్యం దృషాట్య మామయ్యకు స్నేహితులు చాలా మంది ఉండేవారు. మామయ్య అనేక దురలవాట్లకు లోనై వరుకషాపును నిర్లకష్యం చేస్తూ వచ్చినందున ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయయాయి.
మామయ్యగారు వారి కుటుంబం నిష�గల విగ్రహారాదిికులు. నేను వెళ్ళిన తరువాత విగ్రహారాధన బాధ్యత నాకు అపపగించారు. ప్రతి ఉదయం లేచి సా�నం చేసి ప్రతిమలకు హారతి ఇచ్చి, అదే హారతిని వరుకషాపులో ఉన్న యంత్రాలకు అర్పించిన పిమ్మట పని ప్రారంభించేవారము. విశాఖలో సినిమాలు చూడడం అలవాటు అయింది. మామయ్యగారు డబ్బులున్నాయా అని అడిగి ఇచ్చి పంించేవారు. సినిమాలకు పూర్తిగా బానిసయయాను. దాదాపు ప్రతిరోజు ఒక సినిమా చాసేవాడిని. 1970వ సం�� జనవరి 1వ తేదీ నుండి డిశంబరు 31 నాటికి 135 సినిమాలు చూశాను. ఆయా పండుగల సందర్బాులలో జాగారం చేసినందన అర్థరాత్రి మరియు తెల్లవారుజామున సినిమా ఆడిస్తూ ఉండేవారు. నేను నిద్దపోకుండా సినిమాలతో కాలకేషపం చేస్తుండేవాడను.
నన్ను గార్చిన సమాచారం మా పెద్దకకకు తెలిసింది. అకక రక్షించబడిన, తన ఇంటివారు మరియు తన చుట్టు ఉన్న వారి ఆత్మల రక్షణ భారం కలిగిన విశ్వాసి, మంచి ప్రార్థనాపరురాలు. జీవితం బహ� విలువైనదని, వ్యర్థవెైన వాటిని అవలంభంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దని మంచి జీవితం జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలకుచూ ఉతతరం వ్రాసింది. ఆ ఉతతరం నన్ను ఆలోచింపచేసింది. రాత్రిం బవళుి సినిమాలు చూస్తూ నేను సాదిిస్తున్నది ఏమటి? సమయం, సొవ్ము వృధా అవడంతో పాటు ఆరోగ్యం దెబ్బతినడం తపప.
ఈ విధవెైన సీవాయ పరీకష చేసుకోవడం ప్రారంభించగానే నా లోపాలు నాకు స్పష్టవెైనవి. సీవాయ నియంత్రణ ప్రారంభించాను. నన్ను నేను నియంత్రించుకోవడం సాధ్యం కాలేదు. పూర్తిగా బానిసను అయిన నేను బయట పడలేక ఎంతో విలవిలలాడాను. నేను వదిలివేయాలనుకున్న నన్ను గట్టిగా బందిించి వేశాయి. నా అలవాట్లు. వాటిలో నుండి నేను బయట పే ్రకమంలో ఎన్నెన్నో ఆలోచనలు నన్ను ఉకికరి భకికరి చేయగా అకకకు ఉతతరం రాశాను. అకాక! సినిమాలు మానివేయాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. నా చేతిలో డబ్బులు సమృది�గా ఉన్నాయి. మామయ్య వారం 142దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వారం సినిమాకు అని డబ్బులిస్తున్నారు. డబ్బులు ఉన్నంతకాలం వాటిని విసరి�ంచలేను. డబ్బులు లేకపోతే తపపక మాని వేస్తాను. డబ్బు అందడం ఆగిపోతే నా జబ్బు (అలవాట్లు) ఆగిపోతుంది. గనుక మామయ్యకు నాకు డబ్బులు ఇవవావవద్దని నాకు డబ్బు అందనివవాద్దని లైటరు వ్రాయమని కోరాను. అకక మామయ్యకు కాకుండా తిరిగి నాకు ఉతతరం వ్రాసింది. డబ్బులు చేతిలో ఉండడము తపపుకాదు వాటిని చెడడ్ పనులకు వాడే బదులు మంచి పనులకు వాడుకోవచ్చు. డబ్బులు ఉన్నవి అంటున్నావు గనుక విశాఖ బైబిలు షాపులో ఒక బైబిలు కొని చదవడం ప్రారంభించు నీ జీవితానికి అది మేలు చేస్తుంది అంటా ప్రోత్సాహాకరవెైన ఉతతరం వ్రాసింది. ఆ ఉతతరంలోని సలహా నాకు చాలా బాగా పని చేసింది. అకక నా విషయంలో తన ఆమేశాన్ని గాక వివేకాన్ని వినియోగించింది. అకక నాకు ఇచ్చిన ఆలోచన, నారకై చేసిన ప్రార్థన నేను పవిత్ర గ్రంధాన్ని చేతపట్టుకునేలా చేశాయి.
పుస్తకాలు చదవడం అంటే నాకు అలవాటే. మా అన్నయ్య (పెద్దమ్మగారి కొడుకు) దగ్గర సాహిత్యమాల, లైబ్రరీ ఉండేది. దానిలో నుండి ఆయా సంధర్బాులలో కొన్ని ప�రాణిక గ్రంథాలు చదివాను. సాకలు లైబ్రరిలో బాలల బుమ్మల రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాలండేవి. వాటిని చదివాను. సాంపఫిక నవలలతో పాటు, జేమ్స్ బాండు నవలలు ఆసక్తిగా చదివాను. పుస్తకం పట్టుకుంటే పూర్తి అయేయ వరకు పట్టుదలతో చదివే వాడను. సినిమాలు, నాటకాలలోని భాష, పదజాలం ఇంపుగా అనిపించేవి. అదే ధోరణితో బైబిలు చదవడం ప్రారంభించాను. బైబిలు నాకు రిచంచలేదు. దానిలోని పదజాలం నన్ను ఆకొట్టుకోలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే బైబిలులోని విషయాలు నాకు పెద్దగా అర్థంకాలేదు. నాకు వివరించే వారు కూడ లేరు. నేను గతంలో చదివిన పుస్తకాలలో ఉన్నట్లు బైబిలులో ఆకర�నీయవెైన కథలు ఉన్నట్లు కనిపించలేదు.
బైబిలులోని వెుుదటి పుస్తకవెైన ఆదికాండముతో నా పఠన ప్రారంబభం అయింది. బైబిలులోని వ్యకుతల, ప్రాంతాల ్రేర్లు నేను చదివిన పుస్తకాలలో ఉన్నట్లు నచ్చేవిధంగా నాకు అనిపంచలేదు. బైబిలులోని బలులు, అరపణలు, �మాలు ఓ పటాటన అర్థం కాలేదు. అయినా బైబిలు పారాయణం ఆగకుండా కొనసాగించాను. నేను బైబిలు కొనుకోకవడానికి కారణవెైన అకక ప్రార్థనలే బైబిలు విడువక చదివేలా నన్ను ్రేపరపించాయని నేడు నా ప్రగాడిడ నమ్మకము.
బైబిలు చేతికి వచ్చిన తరువాత రాత్రిళుి వరుక షాపులోని పడక కుర్చిలో పడుకుని చదువుతా ఉండేవాడిని. రాత్రివేళ్లో సినిమా హాలులో గడిేప కాలము బైబిలు చదివే వాడిని. ప్రతిరోజు 30 లేదా 40 అధ్యాయాలు మంచి చదివేవాడను. ప్రతి రాత్రి 143దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు బైబిలు చదువుతా ఉండడం గమనించిన మా మేనమామగారు ఓ అర్థరాత్రి అకస్మికంగా నా దగ్గరకు వచ్చి పడుకోకుండా ఇంత రాత్రి వరకు ఏమటిరా చదువుచున్నావంటా నా చేతిలో బైబిలు తీసుకొని చూశారు. వారికి తీవ్రవెైన ఆమేశం వచ్చింది. మాల, మాదిగల పుస్తకాన్ని ఇకకడ చదువుతున్నావా? అందుకే వరుకషాపు స్రకమంగా నడవడం లేదు అంటా నాపై నేరారోపణ చేసి నన్ను తిటాటరు. అంతక ముందు అ్రడసు లేకుండా తిరిగినా ఎకకడికి వెళాివు అని అడుగని మామయ్య బైబిలు చదువుతా ఒకచోట కుదురుగా పడి ఉంటే దాషించడం విచిత్రమనిపించింది.
అంతర్మధనం
బైబిలులోని విషయాలు నాకు అవగాహన కాకపోయినా నాకు తెలియకుండానే నా మనస్సాక్షి పని చేయడం వెుుదలుపెట్టింది. పాప భీతి ప్రారంభవుయింది. మామయ్య గారి వ్యసనాలు పెరిగిపోయాయి. మామయ్యగారు పని మనిషితో అ్రకమ సంబంధం పెట్టుకొని వెరొక కాపురం వరుకషాపు ప్రకకనే కొనసాగించేవారు. ఆమె ప్రభావం మామయ్యపై అదిికంగా ఉండేది. ఆమె తవ్ముళుి వరుక షాపులో పని చేస్తూ అడపదడప బేరింగుల వంటి కొన్ని వసతువులు దొంగిలిస్తూ ఉండేవారు. వారిని పట్టుకొని నేను దండిసేత మామయ్య మరియు ఆమె కలిసి నన్ను నిందించేవారు.
ఆమెను బట్టి మామయ్యతో మా తాతగారితో వివాదం ఏరపడినందన తన జీవితకాలంలో మా తాత గారు మా మామయ్యగారి ఇంట అడుగు పెటటలేదు. నా తండ్రిని నేను లైకక చేయలేదు. నీవు ఎంత అని మామయ్య నన్ను నిందించేవారు. మామయ్య స్నేహితులతో కలిసి విందులు చేసుకుంటున్న సందర్బుంలో నేను వెళ్ళి వాళ్ళకు వైన్ మందు తదితర మధ్యపానాలు కొనుకొకని తీసుకొచ్చేవాడిని. నాకు కూడ మేన మామ బుదు�లు వస్తావేమో నేను కూడ వ్యసనాక్రాంతుడను అవుతానేమో అనే భీతి నన్ను వెంటాడడం వెుుదలు పెట్టింది. విశాఖను వదలి వెళ్ళడానికి నిరణయం తీసుకున్నాను.
ఆ సమయానికి తెలంగాణలో నాన్నగారిని దొంగలు కొట్టి మంజీర నదిలో పడవేసి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న నా తండ్రిని వేర వాళుి తెల్లవారుజామున చూచి మా ఇంటికి చేర్చారు. ప్రథమ చికిత్స పిమ్మట కొంత కోలుకున్న నాన్నగారు వెురురగైన చికిత్స కొరకు ఏలారు పటటణంలో మా బంధువు డాక్టు యార్లగడడ్ జగన్మోహాన రావు దంపతుల దగ్గరకు వచ్చారు. వారి ద్వారా వివిధ డాకటర్లు వెైద్యం చేశారు. చేతులతో పార, పలుగు పనులు చేయలేరని వెైదయలు తెలిపారు. కారణం దొంగల దెబ్బల వలన చేతి వేళుి విరిగిపోయాయి. నాన్నగారిని నిస్సహాయత ఆవరించింది. నిరాశతో అమ్మతో 144దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు తవ్ముళ్ళను బాగా చాసుకోమని తెలంగాణలోని అకకకు ఉతతరం వ్రాసాడు. అమ్మ కంగారుపడి నాన్న వద్దకు కట్టుబటటలతో విజయవాడ చేరుకుంది. నాన్న కొర్రైన అన్వేషణ నాన్న నాయుడుగాడెంలో ఉన్నట్లు కనుగొన్నారు. బంధువులు ధైర్యపరచి నాన్నను విజయవాడ తీసుకొని వచ్చి రాత్రి కాపాలాదారునిగా వెుుదట భారతి ఇండస్రీటలోను, పిమ్మట చక్కపల్లి పిచ్చయ్యగారి ష�మారుట వద్ద పనికి చేరారు. నిరంతర కష్టజీవి అయిన తండ్రి కాపలాదారునిగా మారారు.
విశాఖ నుండి విజయవాడకు
ఆ సమయంలో నేను విశాఖ నుండి విజయవాడకు చేరుకున్నాను. విజయవాడ చేరిన అమ్మ అపపటికే ప్రభువునందు విశ్వాసముంచి బలంగా సాగుచున్న దేవినేని వెంకట్రామయ్య, నాగరత్నమ్మ గార్లనే బంధువులతో కలిసి చర్చి ఆపఫ్ గాడ్ చర్చికి వెళూత, విశావాసంలో బలపడుతా ఉన్నారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినపుడు నా చేతిలో బైబిలు చూచి అమ్మ బహ�గా సంతోషించి ప్రార్థనకు మందిరానికి రమ్మని కోరింది. కానీ నేను నిరాకరించాను. రక్రైస్తవ మందిరానికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. రక్రైస్తవులు నిమ్న జాతి వాళ్్లని వారికి సరభ్యత సంసాకరాలు ఉండవని అపపట్లో నా అభిప్రాయం అంతేకాక సాకలు పుస్తకములలో చదివినట్లు వారు వారమంతా చెడడ్పనులు చేసి ఆదివారం గుడికి వెళ్ళ్ల పాదిరిగారితో శఠగోపం పెట్టించుకొని, పాప పరిహార ప్రతాలను తీసుకొంటే పాపం పోతందనే దురభిప్రాయం మనససులో నాటుకు పోయింది. అటువంటి వారికంటే నేనే చాలారెట్లు వెురుగు అనే భావంతో చర్చికి వెళ్ళడానికి నిరాకరించాను.
అమ్మ ఎంత బ్రతిమాలినా ఓ పటాటన నాకు అంగీకరించ బుద్ది కాలేదు. నేను విజయవాడలో జయలకీష్మ ఇండస్రీటలో పనికి కుదిరాను. ఆటోనగరు నుండి కృషణలంక చాలాసార్లు నడచి వసతుండేవాడను. ఆ సమయంలో రాత్రి వాచెవెున్గా ఉన్న నాన్న గారిని చక్కపల్లి పిచ్చయ్య గారు మందలించినందున మనస్తాపం చెంది చెప్పా పెటటకుండా అమ్మను, నన్ను వదలి ఎటో వెళ్ళిపోయారు. తద్వారా పొటట చేత పట్టుకొని బ్రతకు తెరువు కోసం నా తల్లి కూలి పనికి సిద్ధవెైంది. విజయవాడ పటటణంలో నుండి దగ్గర్లో గల పోరంకి గ్రామానికి చేరుకొని చేలలో కలుపు తీతలకు వెళ్ళడం ప్రారంభించింది. అకకడ నుండి నేను విజయవాడ ఆటోనగర్ పనికి వెళ�ివాడను.
అమ్మ చర్చికి రమ్మని బ్రతిమాలడం మానలేదు. ఒక్కసారి వచ్చి చూడు నీకు నచ్చకపోతే మాని వేద్దువు గాని అన్నది. అమ్మపై ఉన్న గౌరవం కొద్ది సర అన్నాను. ఓసారి వెళ్ళి నచ్చలేదని చెప్తామని నా అంతరంగ భావనతో అమ్మతో కలిసి వెుుదటిమారు 145దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చర్చిలో అడుగు పెటాటను. మనససులో ఇష్టం లేని నాకు ముళ్్లపై కూరచున్నట్లు అనిపించింది. చర్చిలో ఏవో పాటలు పాడారు. పాస్టు గారు ఏదో ప్రసంగం చేశారు. నాకేమ బోధపడలేదు, (సరిగా వినలేదు గనుక) సరభ మర్యాద కోసం పళ్ళభగువన అలాకగ కూర్చొిని ప్రార్థన అయిన వెంటనే బయుటకు వచ్చి వేయడానికి ప్రయత్నించాను. ఈలోగా చాలామంది నన్ను చుట్టుముట్టి నేను చర్చికి రావడం ఆనందంగా ఉందని చాలా రోజులుగా వారు నా గురించి ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. ప్రేమతో కూడిన వారి పలకరింపులు, చూపిన ఆప్యాయతలు నా మనససులో ముందు ఆవరించియున్న భావాలను చెరిపివేశాయి. ఆ సంఘ సరభయలు మంచి మర్యాదసు�ల్లా, సరభ్యత గల వ్యకుతల్లా గోచరించారు. ఇల్లు చేరుకున్న నన్ను అమ్మ అడిగింది. ఎలా ఉందని పర్వాలేదన్నారు. మరసటి వారం చర్చికి రమ్మంది రానన్నాను.
తదుపరి వారం పాస్టు థామస్ గారు గృహా దర్శినానికి వచ్చి నన్ను ఆప్యాయతతో పలకరించి నీవు చర్చికి వచ్చినందుకు విశ్వాసులంతా ఎంతో సంతోష పడ్డారని, వారు నీ కొరకు ప్రార్థిస్తున్నారని, చర్చికి వస్తూ ఉండు అని ప్రార్థించి వెళాిరు. వారితో తపపని సరిగా వస్తానని మాట ఇచ్చాను గానీ తర్వాత వెళ్ళడానికి నిరాకరించాను. మాట ఇచ్చి తపపడం మంచిది కాదంది అమ్మ. తిరిగి అమ్మతో కలిసి కొన్ని వారాలు మందిరానికి వెళాిను. జాగ్రతతగా దేవుని వాక్యం విన్నాను. వారి ప్రసంగంలో నైతిక, సామాజిక ఆధ్యాత్మిక విలువలు గోచరించాయి.
యేసు ప్రభువులోని ప్రేమతతవాం, ఆయనలోని త్యాగశీలత నన్ను ఆకరి�ంచాయి. ఆయన జరిగించిన అద్భుతముల కంటై ఆయన చేసిన త్యాగం, ఆయనలోని కరుణ నన్ను ప్రభావితుడిని చాసింది. వెుల్ల వెుల్లగా ఆలోచించడం ప్రారంభించాను.
ఆయన వంటి సచ్చీిులుడు ప్రేమమార్తి, త్యాగ ధనుడు నేనెరిగిన వారిలో గాని చదివిన పుస్తకాల్లో గాని నాకు మరెవరా కానరాలేదు. ఆయనలోని శాంత సవాభావం, కషమా హాృదయం నా మదిని ఆకరి�ంచినందున ఆయన నాకు కావాలని అనిపించింది. ఆయన నాకు కావాలని అనిపించింది. ఆయనకు దారంగా ఉండి నేను చేస్తూ వచ్చిన క్రియలు ఆలోచించినపుడు నాలో పశ్చాత్తాపం అరంభవుయింది.
ఆ సందిగ� సమయంలో ప్రభువు అద్భుతంగా తన వాకుకద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచారు. ఇపుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దు'�ంచుచు మన'పూర్వాకముగా తిరిగి నా యెుద్దకు రండి... మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడను, శాంతమార్తియు, అత్యంత కృపగలవాడునై యండి, తాను చేయనుదే�శించిన కీడును చేయక పశ్చాత్తాప్పడును. గనుక మీ వస్రతములను కాక మీ హాృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. (యోవేలు 2:12,13) 146దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఈ వాకుకలు నన్ను ఆయన పాదాల చెంత ఉపవాసంతో మోకరించి కషమాపణను అబభ్యర్థించేలా చేశాయి.
నా విగ్రహారాధన, నా సినిమాలు, నా అబద్ధాలు మరియు పనికి మాలిన నా ఆలోచనలు వీటన్నిటిని ప్రభువు ఒకొకకకటిగా బయలుపరచడం ప్రారంభించారు. వాటన్నిటిని అంగీకరించి కనికరం కోసం ప్రభువును వేడుకున్నాను. నేను లోపాలు అంగీకరిస్తూ ఉంటే నా హాృదయం బరువు వెుల్లగా తగగడం ప్రారంభవెైంది. నాకు బయలుపర్చబడిన ప్రతి దాని విషయవెై కషమాపణ వేడుకున్న పిదప నా హాృదయం తేల్రిై ఆనంద పారమశ్యంతో పులకించి పోయాను. ్ర్రేమామయుైన ప్రభువును తన ప్రేమగల కౌగిలిలోనికి సీవాకరించి హాతతుకున్న అనుబూతి కలిగింది. ఆ పరిశుద్ధ మార్తియందలి విశ్వాసము ద్వారా నేను పునీతుైన ఆయన పుత్రుడనయ్యాను.
ఆ సమయంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రక్షించబడిన నేను ఆయన వాక్యానికి లోబడి బాప్తిస్మానికి సిద్ధపడాను. అపపటికే ఇంటికి తిరిగి వచ్చిన నాన్న మరియు అమ్మ కొంత కాలము ఆగమని పెద్ద మీటింగులో బాప్తిస్మము తీసుకుందువు గానీ అని అబభ్యంతర పరిచారు. దేవుని ఆత్మ బలవంతం చేసినందన సవాచ్చుందంగా దైవసేవకుని ఒప్పించి బాప్తిస్మము తీసుకున్నాను. ఆ విధంగా నా పాపముల విషయవెై చనిపోయి క్రీస్తునందు నాతన వ్యక్తిగా బ్రతికిన అనుబూతిలో అడుగు పెటాటను.
్రశమలు ప్రారంబభం
బాప్తిస్మము పొందిన 10 రోజుల పిమ్మట ఆటోనగర్ వరుకకు సవాస్థి చెప్పి మా పెద్ద మేనమామగారి లారీపై పని చేయడానికి వారి ఆహావానము మేరకు వారి దగ్గర చేరాను. వెుుదట డయాటి నిమతతము వరంగల్ జిల్లా ఖాజిేపట చేరుకున్నాము. మరసటి ఉదయం పనికి వెళ్ళడానికి ముందు మామయ్య నన్ను పిలచి లారీ బానైట్, టై�ర్లు కడిగి పసుపు రాసి, నిమ్మకాయలు కటటమని పూజచేయమని కోరారు.
నేను ప్రభువును నవ్ముకున్నాను. విగ్రహారాధన మానివేశాను గనుక ఆ పని చేయను అని చెప్పాను. మామయ్య చాలా కోపపడ్డారు, చేయకపోతే కుదరదు అన్నారు. ప్రభువును నవ్ముకున్న నేను సేసమరా అన్నాను. అలారగైతే అవసరం లేదు పొమ్మన్నారు. వారం రోజులు పైగా ముభావంగా గడిచాయి. ఆ తరువాత నా చేతికి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఇక రానక్కరలేదు. వెళ్ళిపొమన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన నేను జరిగిన విషయం అమ్మకు నాన్నకు చెప్పాను. నాన్నగారికి కూడ ప్రభువునందు విశావాస మున్నపపటికీ నా బభవిష్యతతు గురించి ఆందోళ్న చెంది మామయ్య చేయమన్నట్లుగా చేయి చేసేటప్పుడు యేసయ్యా నీకే చేస్తున్నాను అని మనసులో యేసయ్యను తలచుకుంటు చేయమని 147దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చెప్పారు. ఆ సలహా నా మనసును బాగా బాదిించింది. నన్ను ప్రభువులోకి నడిపించడానికి బదులు నన్ను బలహీన పరుస్తున్నారు. గట్టి నిరణయముతో ముందుకు సాకగ శక్తిని ఇమ్మని మాగరోదన చేయనారంభించాను.
బైబిలు తెరచి చదివిన తరువాత నాకు కొండంత అండ లభించినట్లు అయింది.
చిన్న లేత తీగ ఎగబ్రక్డానికి నా ప్రకకనే }తంగా ఓ రగడ కర్ర పాతినట్లు అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది. నన్ను దేవుడు ఎంతో ఎతతుకు ఎదిగించగలడని నమ్మకం వచ్చింది. స్థిరంగా ఉండే శక్తిని ఇమ్మని ప్రార్థించాను. కొద్ది రోజుల పిమ్మట ఎలాగొలా ఏడుద్దుగాని డయాటికి రమ్మని మామయ్య కబురు చేశారు (బంధువులు ఒత్తిడి చేశారమో) సర అని డయాటిలో ప్రవేశించాను. మేనమామ గారి ఇంట అందరూ సవాంత మనుషులే అకక (మేనమామ గారి భార్య) మరియు పెద్దనాన్న అడపా దడపా నా రక్రైస్తవ విశ్వాసాన్ని సాటిపోటి మాటలతో శోదిించారు.
డయాటి దిగి ఇంటి దగ్గర ఉంటే కూడా ఆదివారాల్లో ఆటోనగర్ రమ్మని కబురు చేసేవారు. ఆరాధనకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు మాసాల నా ఆత్మకు సరెైన వాక్యం లేకుండా గడిచింది. అయినా ప్రార్థించుకుంటా, వాక్యం చదువుతా ప్రభువు సహాయం కోసం కనిపెడుతూ వచ్చాను. సుమారు ఆరుమాసాలు గడిచాయి.
ఓ రోజు తెల్లవారు జామున పోరంకిలో ఇంట్లో మోకరించి ప్రార్థించుకుంటున్న సమయంలో నాకు ఒక సవారం వినబడింది. "ఆలస్యం చేయవద్దు లారి మీద వెళుి పని మానివేయిు ఆ సవారాన్ని స్పష్టంగా విన్న నేను లేచి అమ్మకు విషయాన్ని చెప్పాను. నాకు లారి మీద పని చేయడం ఇష్టం లేక అలా అబద్దపు సాకులు చెప్పుతున్నాను అనుకుంది. అమ్మ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి మానడానికి కుదరదు అన్నది. ఉదయం పెరట్లో ముఖం కడుగుకుంటున్న నాకు అదే సవారం వినిపించింది. అమ్మకు చెేపత అర్థం చేసుకోలేదు దేవుడు నీతో మాట్లాడడమేమటి అని నావైపు వింతగా చూచింది.
కొద్దిేసపటి తరువాత విజయవాడ మారెకటకు వచ్చి విదీిలో నడసతున్న నన్ను ఆ సవారం పలకరించి హెాచ్చరించింది. ఆలస్యం చేయవద్దు ఇపుడే మానివేయమంటా అంతే వెంటనే మామయ్యగారి ఇంటికి వెళాిను. అకకతో లారి మీద మానివేస్తానంటు చెప్పాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు లారీ వచ్చింది డయాటీకి పదా అన్నది. అపపటికే మా ఇంటికి కబురు వెళ్ళింది డయాటికి రమ్మని. ఇంటికి వెళ్ళిన నాకు బటటల సంచితో మా అమ్మ ఎదురుగా వచ్చి అరె�ంటుగా డయాటికి వెళ్ళమని చెప్పింది. మానివేసి వచ్చానని చెప్పాను. పెద్దవాళ్్ల అలోచనలతో పని లేదు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావని చీవాట్లు పెట్టింది. దు'ఖం కటటలు తెంచుకొని ప్రవహిస్తున్నట్లు అయింది. 148దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
దైవ సవారానికి, అమ్మ కోపానికి మధ్య నలిగిపోయాను. ముభావంగా మాడు రోజులు గడిచాయి. ఆ రోజు పొద్దునే శోకాలు పెట్టుకుంటా మా ఇంటికి వచ్చారు. ఆయనను సముదాయించి విషయం అడిగితే మామయ్యగారి లారి బైల్లం లోడుతో అనకాపల్లి నుండి వస్తూ బోలాతపడిందని ఆడ్రిల్లలు గలవాడు ఎలా బ్రతకుతాడని తాతగారు బావురువున్నారు. ఆ మాట వినగానే అమ్మ హాల్లెలాయ అంటు అరచింది. మామయ్య లారీకి నష్టం కలిగినందుకు కాదు. తన వాగా�నము ప్రకారము నన్ను ప్రమాదము నుండి తప్పించినందుకు. ప్రభువా నీ భడడ్ ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు ఈ రోజు నా భడడ్ డయాటిలో ఉండి ఉంటే ఏమయేయవాడో నా భడను తప్పించినందుకు సోత్రతమని ప్రభువు సన్నిదిిలో ఏడ్చిింది.
నిజమే, ప్రభువు తన వాగా�నము ప్రకారము శోధనలో కూడ తప్పించుకొనే మారాగన్ని కలుగజేశారు. నేను డయాటిలో ఉండి ఉంటే ఏదైనా నాకు ఆపద సంబభవించేదేమో, లేకపోతే నేను విగ్రహారాధన చేయలేదు గనుక వారి లారికి ప్రమాదం సంబభవించిందని నెపం వెాేపవారు. గతంలో కొన్ని అపనిందనలు నాపై వెాపబడినాయి. లారీకి సరిగా కిరాయి రాకపోయినా, టై�ర్లు అరిగిపోయినా, నేను పూజ చేయకపోవడం వల్ల అలా జరిగిందని అంటుండేవారు.
ఇంత పెద్ద ప్రమాదం ఖచ్చితంగా నాపై నింద వచ్చి తీరది. కాని ప్రభువు తప్పించారు. విగ్రహారాధన చేసుకొని బయలుదేరిన ఆ వాహనము ప్రమాదం బారిన పడింది. ఇతరులకు నష్టం కలగడం మనకు బాదే కాని ప్రభువు నమ్మకత్వాన్ని బట్టి ఆయనను స్తుతించక మానలేము. ఆ సంఘటన తరువాత అమ్మలో నా పట్ల ఓ ప్రత్యేక భావం చోటు చేసుకుంది. దేవుని భడడ్గా నన్ను భావించడం ప్రారంభించింది. ఆ మరసటి ఆదివారము జరిగిన సంఘటనను గార్చి చర్చిలో సాక్ష్యం చెభతే సంఘ సరభయలందరూ నన్ను ప్రత్యేకవెైన వ్యక్తిగా గౌరవిస్తూ బాబు అని ప్రత్యేకంగా పిలవడం ప్రారంభించారు. సంఘంలో ఆ రోజు వెుుదలకొని నాకొక ప్రత్యేక స్థానం లభించింది. నేను కాేసపు కనబడకపోతే విశ్వాసులు కలత చెందేవారు.
నేను లారి డయాటీ మానివేసిన తరువాత పోరంకిలో ఆయిల్ ఇంజను పని చేస్తూ చేలకు నీరు పెడతూ మరోవైపు కొంత బూమని కౌలకు తీసుకొని తమలపాకు సేద్యం చేయడం ప్రారంభించాను. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నమ్మకంగా వెలగాలని ఆశించేవాడిని. ఓ దశలో నా దృష్టి వెనుకటి వాటి వెైపు వుళ�ి పరిస్థితి తటస్థించినపుడు శోధనలను అదిిగమంచడం కోసం ఉపవాసముండి ప్రార్థించనారంభించాను. ఉపవాసంలోని మాడవ దినం అర్థరాత్రి ప్రభువు నాకు దర్శనమిచ్చి నన్ను ఆత్మశక్తితో అభిషేకించారు. కుటుంబమంతా ఆత్మ పారమశ్యంతో నిండి నా చుట్టుచేరి ప్రభుని తెల్లవార వరకు స్తుతించారు. అది ఓ అద్భుత అనుబూతి. 149దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

పూర్తి సేవలో నా జీవితం
నన్ను గార్చి ప్రార్థించిన వారంతా నేను దైవసేవకుడనవుతానని ప్రవచనాలు, దర్శినాలు చెపుతండేవారు. ప్రతి ఇంట సువార్త దండయాత వారి బైబిలు పార�ాలు పూర్తి చేసి పంపిసేత వారి క్రూేసడర్్స మా ఇంటికి వచ్చి నా సాక్ష్యం తీసుకొని వెళాిరు. అపపట్లో డైరెక్టు ఇ.హెాచ్.సి ప్రసాద్ గారు నన్ను సేవలోకి రమ్మని కోరుతా లైటరు రాశారు. ఆరోజు వాక్యం చదువుతున్న నాకు యాకోబు 3:1 కంటబడింది. "భోధకులవెైన మనకు కరి�న తీరుప ఉంటుందని గుర్తెరిగి మీలో అనేకులు బోధకులు కాకుడి" ఈ వాక్యం కంటబడిన తరువాత సేసమరా బోధకుడిని కాకూడదు అనిపించింది. బోధకులకు సహాయం చేస్తాను కానీ బోధకుడను కాదు అని చెపుతండేవాడిని. పరిశుద్ధాత్మచే నింపబడిన తరువాత దేవుని వాక్యం నేరచుకోవాలనే బలవెైన ్రేేణ ప్రారంభవెైంది. సేవ చేయాలని కాదు గాని వాక్యం నేరచుకోవాలనే భావన నాది. చర్చి ఆపఫ్ గాడ్ బైబిలు సాకలులో వాక్య తరీపుదు కొరకు దరఖాస్తు పెట్టుకున్నాను. అకకడికి వెళ�ి రోజు అయిష్టంగానే అంగీకరించిన నాన్న చెప్పారు. నాకు వ్యాదిి సంబభవించినపుడు నన్ను దేవుని సేవకు సమర్పించామని తెలిపారు. దేవునికి అర్పించబడిన నేను ఎటటకేలకు దేవుని సొతతుగా మారాను. తల్లిదండ్రులు మరచిపోయినా పరమతండ్రి ఆలోచనలు ఖచ్చితంగా అమలు జరిగి తీరతాయనడానికి నా జీవితమే ఓ అద్భుత నిదర్శినము.
్రేజీలు పెరిగిపోతున్నాయని నా సాక్ష్యాన్ని కుదిస్తున్నాను. ఇప్పుడు ఆయన పూర్తి సేవలో నేను నా కుటుంబం నిమగ్నమయయాము. సేవకులకు తరీపుదునిస్తూ... సంఘాలు కడుతా అనేకమంది జీవితాలకు ఆదర్శింగానా, అనేక ప్రైస్తవ సంఘాలలో ఉజీ�వ ప్రసంగాలు అందిస్తూ పూర్తి సేవలో కొనసాగుతున్నాము. మా కొరకు ప్రారి�ంచండి. ఇట్టు ప్రభుసేవలో మీ జతపనిలో... మీ బర్నబాస్ సజా�
దైవాసులు సజా� బర్నబాస్ గారి కుటుంబం 150దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు