Chapter 11 of 14

సాక్ష్యాలు 15–16

నా మనసులో ఉన్న మాడు కోరికలు చెప్పాను

1. నా భర్త మారుమనససు పొందాలి.

2. నీటి బాపీతస్మము తీసుకోవాలి.

3. నిరంతరము దేవునిని సేవించాలి.

నా మాటలు విన్న వెంటనే ఆ దాత అవ్మా, ఇంత మంచి కోరికలు ఎవరు కోరుకోరు. నీకు ఇవన్నీ జరుగుతాయి అని జవాబు ఇచ్చి పైకి ఆకాశంలో ఎగిరిపోవుట చూచాను. నేను మాట్లాడిన మాటలు చెపూత ఉంటే ఏమ మాట్లాడుతున్నావని అడిగి కగదె పాలు తీయి అన్నారు. ఆయన ్రేకాటకు వెళ�త పిల్లలందరా బడికి వెళ్ళిపోయేవారు. నాకు ఏ కోరికలు ఉండేవి కాదు. కేవలము అందరు నమ్మిన క్రీస్తును వెంబడించుటకు రక్షణ పొందాలి అన్న తృషణతో ఉండేదాన్ని.

మా అతత నన్ను చాలా హింసల పాలు చేసి ప్రార్థనకు ఆటంకం కలిగించాలని కోరది. నేను కాసత వెనుకంజ వేశాను గాని సహనములో నుండి ప్రేమను చూపగలిగి నందున నాలో వింత మారుపను గమనించి నేను ప్రార్థించు విధానము కనిపెట్టుచూ అతత నా విశ్వాసమును అంగీకరించింది. చాలా ఆనందం కలిగింది. నా భర్తలో పసైతాను చెలరగాడు. పూజలు చేయాలి తిరప్తి వెంకటేశవార్లను దర్శంచుకోవాలని నన్ను మా అతతను అడిగాడు. మా అతత రాను అని నిరాకరించింది. నేను రానని తెలసు గనుక నేనే ఒంటరిగా వెళాతను అని వెళ్ళిపోయారు. నాకు గొప్ప ధైర్యం కలిగింది. మాకు సమీపంలో గొప్పగా ఆరాధనలు జరికగ రాజరత్నం గారి మందిరము ఉంది.

ఆ ఆరాధనకు వెళాిలని ఆశించాను. భర్త ఇంటిలో లేని సమయంలో ఇరుగు పొరుగువారు గమనించిననా ఎదో సినిమాకు వెళాిను అని భ్రవుపడగలరని తలంచాను. ఇంటిలో భడడ్లను నిద్దపుచ్చి ఒంటరిగా వెళ్లాను. మీటింగు ముగిేస సరికి 11 దాటింది. పాస్టు గారితో ప్రత్యేక ప్రార్థన చేయించుకొన్నాను. ఆ చీకటిలో డొంకలు దాటి 1.5 వెైళుి నడవాలి. ప్రభువా నీవే నాకు తోడుగా రావాలి యేసు రక్తమే జయము అని చెప్పుకుంటా చిన్న భడను చేతిలో ఉంచుకొని గబగబా నడచి 168దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వెళాిను. దొంగలు దోచుకొనే సమయం గనుక కాసత బభయపడాను. ప్రభుని వెుల్లని సవారం మర్లా విన్నాను. అవ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను. నాలో గొప్ప శక్తి వచ్చిన ఆనందంతో తవారగా 5 నిమషములలో కేషమంగా ఇల్లు చేరాను. దారంతా దేవుని స్తుతించుచూ, ప్రార్థిస్తూ ప్రాంతంగా గడిపాను. హాల్లెలాయా.

నా భర్త బభయంకరవెైన పూజ స�లానికి వెళుిటను బట్టి చాలా భారంగా ప్రార్థన చేశాను. ప్రభువా ఆ ప్రాంతంలో ప్రసాదాలు లభించకుండ సహాయం చేయండి, దష్ట శకుతల ఉనికీ మా కుటుంబంలో చేరనీయకండి. దేవుడు అద్భుతంగా నా ప్రార్థనకు జవాభచ్చారు. నా భర్త సమీపసతులైన స్నేహితులందరికి వసతుండగానే నేను తిరప్తి ప్రసాదం తెచ్చాను ఇస్తాను రండి అని ఆహావానించారు. అందరూ వచ్చారు తెచ్చిన మాట విపపుటకు సిద్దమయయారు. లోపల నేను చాటుగా ప్రార్థిస్తున్నాను.

పూజకు సంబందిించినది ప్రసాదం ఉండరాదని ప్రార్థించాను. ఆయన స్నేహితులు ఆశ్చర్యపేరీతిగా ఆయన తీసుకొని వెళ్ళిన బటటలు మాత్రమే సంచిలో మగిలాయి. ఈ అద్భుతము చూచి దేవునిని మనసారా స్తుతించాను. నిజంగా నేను నమ్మిన దేవుడు గొప్ప మహాత్యము గలవాడు. ఆత్మలో ఉపొపంగిపోయాను. ఆనంద బాషపములతో దేవునిని మహిమపరచాను. తల వెంట్రకలు అర్పించి బోడిగండుతో వచ్చిన నా భర్త నాపై కోపం తెచ్చుకొని నా భార్య క్రొతత దేవునిని పూజిస్తూ ఏదో మంత్రము పెట్టిందని వచ్చిన వారితో చెప్పి పంివేసారు.

నా భడడ్లంతా నాతో పాటు క్రీస్తునే ్రేేమిస్తూ సండేసాకలులో క్రీస్తు బోధలు వినేవారు. పూజలు చేసి బోడిగండుతో ఉన్న నాన్నను చూచి పసైతాను వెళ్ళిపో అన్నది. నా మనససు ఆనందముతో తెలియాడింది. పూజలు పసైతానుకు సంబందిించిన వని చిన్న పాపకు కలిగిన అవగాహనను బట్టి ఆనందించాను. వారి బభక్తిని బట్టి ఉన్నతమైన బభవిష్యతతునిచ్చి వారినందరినీ దేవుడు నేడు బహ�గా దీవించాడు. నా భర్త ఒంటరిగానే విగ్రహారాధన చేసేవారు. వినాయక చవితి పండుగ సమయంలో నన్ను పూజలు చేయమని అడుగుటకు మారుగా నేనే సవాయంగా పూజలు చేసుకుంటను అన్నారు. నా బిడ్డలు నేను పూజకు ఆటంకం జరుగాలని ప్రార్థన చేశాము.

ఆకలిగా ఉండి అన్నము తినినచో నా భర్త పూజకు అర�త కోలోపయే అవకాశము ఉంది. పూజకు అంతా సిద్ధం చేయగానే ఆకస్మాతుతగా నా భర్త నాతో చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు. ఆ రీతిగా పూజ చేసే అవకాశం దకకలేదు. నేను మంత్రాలు పెడతానని నా భర్త నా భర్త స్నేహితులు వారి పూజ చేసిన పఘలహారాలు తెచ్చారు. నా మనససులో ప్రతి కషణము అద్భుతము చేయమని ప్రార్థించేదాన్ని. నా భర్త ్రేకాట 169దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ముగించి చాలా కోపంతో ఇల్లు చేరారు. ప్రభువా ఆ కోపమంతా ప్రేమగా మార్చు అని ప్రార్థన చేశాను. నా భర్త ఎందువలననో ఆ రాత్రి నాతో సన్నిహితంగా వెులిగాడు. మాటల్లో నీకేమ కావాలో కోరుకో అని కూడా అన్నారు. ఇదే మంచి సమయమని తలంచి అయితే నేను ఏమ కోరితే అదే ఇవవాగలరా? తపపక ఇవ్వాలి సుమ! అని చెప్పి నా కిష్టవెైన దైవారాధనలకు అనుమతి ఇవావాలని అన్నాను. మాట ఇచ్చారు గనుక సర గాని చూచేవారంతా మన*్న వెలివేస్తారు అయితే ఎవరికీ కనిపించకుండా చాటుగా చేను మీదుగా వెళుి. అన్నారు. ప్రార్థనకు జవాబుగా ఆయన సమ్మతి లభించిన రీతిని బట్టి దేవునిని స్తుతించి ్రకమంగా ప్రార్థన, ఆరాధనలో పాలుగను భాగ్యం పొందాను. రక్రైస్తవ వ్యక్తిగా పుట్టినటై�్లన ఈ బాధలండేవి కాదని తలంచేదాన్ని.

ఒకసారి ఆరాధన సమయంలో మనమధ్య ఉన్న సంఘంలో ఒక సహె�దరితో దేవుడున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుస్తుందని ప్రకటించగా ఎవరు అని నేను కూడా వెదకుట ఆరంభించాను. అవ్మా, నీవే నన్ను చూపించి లేచి నిలబడమన్నారు. బభయంగా నిలిచాను. దేవుడు నాతో ఉన్నాడని సంతోషించాను. అనామకంగా ఒక మారు మాల కూరచున్న నన్ను బహిరంగంగా దేవుని భడడ్గా ప్రభువు చూపించారు. నేను వారంలో చెప్పిన వాక్యమును అతి ్రశద్ధగా విని ఉన్నది ఉన్నట్లుగా నా భడడ్లకు చెప్పి నా భడడ్లకు వాక్యాన్ని నేర్పించేదాన్ని. నేను కూడా దివారాత్రము ధ్యానించుటకు ఇష్టపేదాన్ని నా భర్త విశ్వాసాన్ని ద్వేషిస్తూ మాడు సంవత్సరాలు చాలా ్రశమల పాలు చేశారు. చాలా సహనంతో ప్రార్ధన చేసి సహించాను.

ఉదాహారణకు ఒకసారి ఇంట్లో వంట సామాను అంతా దాచిపెట్టి దొంగలు దోచుకున్నారని చెప్పారు. నేను నమ్మలేదు ప్రభువా నా వసతువులన్నీ నీవు చూడగలవు నాకు చూపించండి నీవే నిజవెైన దేవుడవు నాకు అవసరవెైన పాత్రలు చూపించు అని అడిగాను. అవి దాచిన స�లం సమీపంగా దగ్గరగా వెళ్ళి చూచాను. అనుకోని రీతిగా ఆ ప్రాంతంలో లాగి చూడగానే స్పష్టంగా కనిపించాయి. అవన్నీ పడియుండగా నా భర్త చేసిన పని అని నేను తెలిసికొనుటకు ప్రభువే సహకరించాడు.

ఈ రీతిగా శోధనలు, వేదనలు, బాధలలో సాగిపోవుచుండగా దసరా పండగ వచ్చింది. నా భర్తకు కుంకుడు పులసు పోసి సా�నము చేయుటకు సహాకారం అందించే సమయంలో నా భర్త రక్షణను గార్చిన దు'ఖం వేదన అదిికవెైనది. నా భర్తకు నేను పండుగలు ఆచరించక తప్పించుకొనుటను బట్టి ఆ సమయంలో నా భర్త చేతిపై బలంగా కొటాటరు. వెంటనే గాజులు పగిలి శరీరంపై గ్రుచుకొని రక్తము కారింది. ఎవరెైనా చాస్తారని తలుపులు మాసి భారంతో భర్త రక్షణ కొరకు ప్రార్థన చేశాను. 170దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ప్రభువా, నీ పట్ల ప్రేమ, బభక్తి, విశ్వాసమును బట్టి నేనీ ్రశమలు బభరిస్తున్నాను. నీవు నా భర్తను వారంలోగా మార్చి నాకు కనిపించకపోతే నేను మరణిస్తాను. నాతిలో పడి ప్రాణం తీసుకొంటను. అయితే మాడు రోజులు ఉపవాసముండి కనిపెట్టి చూస్తాను. ఆత్మహాత్య పాపమని తెలిసిననా నా బాధ వలన అట్టి నిరణయము తీసుకొని కనిపెటాటను. నా భర్తకు ఆరోజు అన్నం పెటాటను. నీ చేతితో పెట్టిన అన్నం నాకు వద్దని మర్లా చేతిపై కొటాటరు. ఇక బ్రతకుట వ్యర్థము చనిపోవాలని నిరణయించుకొన్నాను. తల సా�నము చేసి పిల్లలను చేరి ప్రార్థించుకొన్నాను. ఆరోజు ్రేకాట నుండి ఆలస్యంగా ఇల్లు చేరారు. నాకు ప్రతి ఉదయ కాలము 3 గంటలకు ప్రభువే మాట్లాడి నిద్దలేపి ప్రార్థించుకో అని చ్పెేెవారు. యేసు యేసు అనే పదాన్ని ఉచ్చరించుకుంటా నాకు అలవాటు. నాలో ఆత్మ దు'ఖం కలిగిస్తూ విజ్ఞాపన భారంతో ప్రార్థించుటకు ్రేేణ ఇచ్చేది. నా సంతానంలో ఒక పాప బలహీన స్థితిలో మరణించింది.

ఆ తరువాత మరొక పాప పుట్టింది. ఆ పాపకు ఒకసారి కడుపునొప్పి వచ్చింది. ముందు పాప చనిపోయిన బాధ ఎవరా మర్చిపోలేదు. ఈ పాప కూడ నొప్పితో బాధపడుతూ వాళ్ళ నాన్నతో చెప్పింది. అమ్మను చేతి మీద కొట్టినందుకు చాలా రక్తము వచ్చింది. అందుకే నేను చచ్చిపోతాను నీవు ప్రార్థన చేసేత నేను బ్రతకుతాను అని వెుండితనముతో మాట్లాడుతండగా నా భర్త నన్ను చూచి నీవు యేసు ్రేరట మంత్రము పెడతావు కదా అది చేయి అన్నారు. నేను ప్రార్థన చేస్తూ కన్నీరు కార్సతుండగా పాప వెంటనే అమ్మ కాదు నీవే ప్రార్థన చేయాలి అని అడిగింది.

అవ్మా పాప డాక్టు దగ్గరకు తీసుకొని వెళాతను అన్నారు. ప్రభువే పాపను ్రేపరపించి నాన్నను ప్రార్థించమని కోరినందని నాకు తోచింది. ఈ భడడ్ కూడ మరణిస్తుందనే బభయంతో నా భర్త హాృదయములో మారుప కలిగినందున నా ప్రార్థన గది తలుపు తెరచి బైబిలు చూచారు. తెల్లవారుజామున నేను అంట్లు తోమే సమయంలో నన్ను పిలిచారు. బైబిలులో నా భర్త కనుగొన్న గొప్ప వాగా�నముతో కూడిన వాక్య భాగాన్ని తీసి చూపించారు.

""గొప్ప వాత్సల్యముతో సమకూరర్చిదను వహ్రోదేకము కలిగి నిమషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యవెైన కృపతో నీకు వాత్సల్యము చూపుదను. అని నీ విమోచకుడగు యెహోషువా పసలవిచ్చుచున్నాడు. దీని అర్థమేమ అని అడిగారు. ఈ వాక్యమును నా భర్త బైబిలు తాకి తెరచిన వెంటనే మా పాప ప్రాంతంగా నిద్దపోయింది. నేను అయితే స�లను ప�లుగా మార్చండి. కోపము, అసహ్యాత నాపైనను నేను నమ్మిన క్రీస్తు పట్ల తొలగించమని చాలా భారంతో దు'ఖంతో విరక్తితో ప్రార్థించాను. 171దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నా భర్త అద్భుత రీతిగా యేసు నామంలో ప్రార్థిస్తున్నారని నా బిడ్డలు చాటుగా చూచి చెప్పారు.

నేను ప్రార్థనా గదిలో ప్రార్థించే సమయంలో చాలా సార్లు నన్ను పరీక్షించేవారు గనుక ప్రార్థన గురించి అవగాహన కలిగినదనియు ప్రభువే నేర్పినారని దృడింగా నమ్మి స్తుతించాను. ఆనందంతో నిండిన నన్ను చూచి నీవు చర్చికి ఈ రోజు వెళ్ళవద్దు అన్నారు. ఎదురించలేనందన బభయపడాను. నా తల్లి నా జీవితం గురించి నిత్యం ఎదురించి ప్రార్థన చేసేది. నా తల్లికి చాలా దర్శినములలో జరుగబోయే విషయాలన్నీ ప్రభువు చూపించేవారు. గనుక మాడు రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసి నా భర్త మారుపను గురించి ప్రభువు ద్వారా తెలిసికొనగా అదే రోజు చర్చికి వచ్చింది.

నన్ను చర్చికి రావద్దని చెప్పిన భర్త మాటను లకష్యపెటటక ఆరాధనను పోగొట్టు కొనదలచనందన చేను మీదుగా చర్చికి వచ్చి ఒక మాలలో కూరచున్నాను. నా భర్త సా�నం చేసి వచ్చి చర్చిలో కూరచున్నారు. తల్లి నన్ను నా భర్తను చూచి ఆనందంతో హాల్లెలాయ అని అరచి గంతులు వేసింది. నా భర్తలో మంచి మారుప కలిగింది. నన్ను ముందుగా వెళుి అని చెప్పి భడియంగా ఇల్లు చేరారు. వెనుకబడిన జాతివారి మతము రక్రైస్తవ మతము అనే చిన్న చూపుతో ఆ }రివారు అవమానపర్చగలరని తలంచేవారు.

్రకమంగా ్రేకాట పూర్తిగా మానివేశారు. నా భర్తకు ఇంగ్లీషులో చదువుట, మాట్లాడుట చాలా ఇష్టంగా ఉండేది. ఆ }రిలో సిడ్నిగారి చర్చి సహావాసంలో ఇంగ్లీషు బోధలు వినుటకు ఆసక్తి చూపి ఆ చర్చికి వెళుిట స్థానిక పాస్టుకు ఇష్టం ఉండేది కాదు. రెండు స�లాలకు వెళ్ళి ప్రశాంతత కాపాడే దానిని నా భర్త బోధల ప్రభావం వలన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్రీస్తుతో కషమాపణ పొంది మారుమనససు అనుభవంలోకి రావడం తరువాత బాపీతస్మమును కోరుటను బట్టి గతంలో వెుుదటిగా దర్శినములో ఇద్దరు దాతలను నేను కోరిన కోరిక జ్ఞాపకమునకు వచ్చి ఇద్దరము కలిసి బాప్తిస్మము తీసుకోవాలి అని అడిగాను. అదే కోరిక నెరవేరుతందమ్మా అన్న మాటను బట్టి ఒకేసారి నీటి బాప్తిస్మము నేను నా భర్త కలిసి తీసుకొన్నాము.

నా భర్త సిడ్ని సహావాసంలో ఇంగ్లీషు ప్రసంగాలు తరు�మా చేయుటకు అవకాశము తీసుకొని సువార్త బోధలో మంచి తరీపుదు పొందారు. ప్రతివారికి క్రీస్తే సజీవుడు నిజదేవుడని చాటి చ్పెేెవారు. ఆకలి దాహాము పట్టించుకొనక దైవ సేవలో నిమగ్న మయేయవారు. నేను నా ప్రార్థనాత్మను ఎన్నడా పోగొట్టుకో లేదు. దానియేలు మాడుసార్లు ప్రార్థించేవాడు. దావీదు ఏడుసార్లు ప్రార్థించాడు కదా! నేను కూడా వారి పద్దతిలో చాలా పర్యాయాలు ప్రార్థించి, వాక్యము ద్యానించుటలో ఆనందించేదానిని. 172దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ఒకసారి ఆరుసార్లు ప్రార్థించి ఏడవసారి ప్రార్థించు సమయంలో అన్నము గిన్నె నిండిపోయింది. ఏడవసారి ప్రార్థించే సమయంనాటికి అది చక్కగా ఉడికి వడిడ్ంచుటకు సిద్దంగా నిలిచింది. ఆ రోజు నేను ధ్యానంలో నున్నపుడు పాము కాళ్ళపై పండుకొని ఉంది. వెంటనే దేవా రక్షించు అని ప్రార్థించు అని లోలోపల ప్రార్థన చేశాను. బాధతో అరిచాను. సింహాపు బోనులో ఆకలితో నన్న సింహాము దానియేలును బభక్షించక వదిలిపెట్టిన రీతిగా కదలి వెళ్ళిపోయింది. పాము నుండి రక్షించిన ఏడవసారి ప్రార్థన ముగించగలిగాను. ఆ తరువాత ఆదివారము సంఘములో సాకష్యము చెప్పి దేవునిని మహిమ పరిచాను. నా జీవితంలో ఎన్నో ఆత్మీయ అనుభవాలను దాచి నాకు బోదిించుటకు కలలు దర్శినముల ద్వారా దర్శంచేవారు. మా ఇద్దరి బభక్తి జీవితము ఎంతో ్రశద్ధగా కొనసాగిస్తున్నందుకు పఘలితంగా నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండనట్లు దేవుడు దీవించాడు. మా కుమార్తెకు వివాహాము చేయు సమయం వచ్చినపుడు మంచి ఉద్యోగి భార్యగా ఉండాలని కోరుకున్నది.

ఆ రోజులలో కొరియాలో గొప్ప ఉజీ�వం కలిగించిన పాల్ యాంగిచో గారి జీవిత చరిత్ర నాలుగవ కోణము ప్రార్థనకు తాళ్ముచెవి పుస్తకాల ద్వారా ఆయన ప్రార్థించిన రీతిని బట్టి ఎటువంటి భర్త కావాలో ఒక ేపపరుపై వ్రాసి ఉంచుకొని కన్నీటితో ప్రార్థించుటకు ఆరంభించింది. నా భర్త వేర సంబంధాలకు ప్రయత్నించుచుండగా నాకొక ఒక తలంపు కలిగింది. నేను జయమ్మ టీచరుగారు మా కుమార్తె కలిసి 3 రోజుల ఉపవాసం ద్వారా 7రోజులు నేను పట్టుదల ప్రార్థన ఉపవాసములో ఉండినచో ప్రభువు తపపక జవాబు ఇస్తారని తలంచాను.

దేవుడిచ్చిన ్రేపరపణకు లోబడి ప్రార్థించిన తరువాత ఒక ఉద్యోగసతుడు పొడవైన వ్యక్తి మా ఇల్లు దర్శంచగా భోజనము పెట్టు అన్న మాట వినిపించింది. నేను జవాబు వచ్చినట్లు నమ్మి స్తుతించాను. కొన్ని రోజుల తరువాత నాకు దర్శినములో చూపించిన వ్యక్తి తల్లిగారు పెద్దమ్మ ముఖ్య బంధువులు 6 మంది పట్టు చీరలు నగలు తీసుకొని మా ఇల్లు చేరారు. నా భర్త మాధవరావు గారి పేరు చెప్పి వారు బభక్తిగల వారనియు వారికొక భడడ్ పెండ్లి కొరకు ఉన్నదని విని వచ్చామని తెలిపారు. నా భర్త ఆసక్తితో దేవుని వాక్యము చెపపసాగారు.

ఏదో ఒకటి వారికి పెటాటలని ఆతిథద్యము ఇవావాలని తలంచి మాకున్న బుమ్మడాయిల కూర వంట చేసి వడిడ్ంచాను. నా కుమార్తె కొరకు వచ్చిన వ్యక్తి పెద్దమ్మగారు ప్రభువు నమ్మిన వ్యక్తిగా ఉండుట వలన ఆనందం కలిగింది. దేవుని నమ్మిన అవ్మాయి కావాలని వారు కోరుకున్నందు వలన పెండ్లి సంబంధము గురించి కనిపెట్టి ప్రార్థించిన మా 173దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కుమార్తె కొరకు వచ్చిన వ్యక్తి చేసిన ఆసక్తి గల ప్రార్థనా పఘలితంగా ప్రభువు ఒక అవ్మాయిని చూపించారట అతను చూచిన కలలో అవ్మాయి, మేము ఇచ్చిన మా కుమార్తెగా గుర్తించి వారు చీర నగలు పెట్టి వివాహాన్ని నిశ్చయించుకొన్నారు. ఈ రీతిగా ప్రభువే ఇరు కుటుంబాలలో స్థిర నిశ్చయత కలిగించారు. మేము కట్నం ఎకుకవ ఇవవాలేమని తెలుపగా సర అన్నారు. ఒక ఎకరము పొలము ఇచ్చాము. నా చిన్న కుమారుని వివాహాము నిశ్చయించాలని ప్రయత్నించి దేవుని నమ్మని వార వచ్చి అడికగవారు. కట్నం కావాలా, బభక్తిగల అవ్మాయి కావాలా అని మా అబ్బాయిని సంప్రదించగా బభక్తి గల అవ్మాయినే కోరుకున్నాడు. ఆ తరువాత రాజమండ్రిలో ఉన్న సంబంధం కొరకు వెళ�ివారినీ పరీక్షించగా మంచి మందిరములో దేవదాతలు గానాలు చేసిన రీతిగా అవ్మాయి బభక్తితో పాటలు పాడుట గమనించి ఇష్టపడి పెండ్లి నిశ్చయించాము. నా కుమారుడు చిన్న వ్యాపారము చేసేవాడు.

కట్నం ప్రాముఖ్యము కాదు దైవ బభక్తిగల పిల్లలు నా భడడ్లకు ప్రార్థన ద్వారా సిద్ధపర్చి డబ్బులులేని సమయంలో అద్భుతంగా సహాయం చేశారు. �దు రొటైటలు రెండు చేపలు ఆశీర్వాదించిన రీతిగా 5 వేల డబ్బులు మాత్రమే మాదగ్గర ఉన్నవి. అద్భుతంగా 50 వేలు అందగా ప్రార్థించి పెండ్లి పనులు ఆరంభించాము. హిందా సంప్రదాయంలో వివాహాము జరుగుట లేదని మా నాన్న చాలా చిరాకు పడ్డాడు. }రంతా వచ్చి వివాహాము ఘనంగా జరిగిందని సంతోషించి దీవించారు. ఉదయము ఒకరికి సాయంత్రము ఒకరికి వివాహాము అయింది. మేమంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకొనేవారము. భడడ్లందరికీ సంతానము కలిగింది.

అందరా ఉన్నత విద్యాభ్యాసం ద్వారా దైవ దీవెనలు పొందారు. �దు మంది ఇంజనీర్లు ఒకరు డాక్టుగా దీవించబడుటను బట్టి దేవుని నమ్మినవారికి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటాయని ఆశీర్వాదించబడినారు. వివాహాము నిమతతము పోషణ కొరకు అప్పుల పాలయయాము గనుక చాలా దు'ఖముతో ప్రార్థించుకొనేవారము. ప్రతి అనుభవంలోనా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడేవారు. అప్పులవారి బాధ నుండి తప్పించగలరని వాగా�నముచ్చారు.

""యెహె�వా, లోకమందన్న నీవే నిజముగా నీవే అదివాతీయదేవుడవైన యెహె�వావని సమసత జనులు తెలసుకొనునట్లు అతని చేతిలో నుండి మమ్ము రక్షించం". యెషయా 37:20

ఈ రీతిగా ప్రారి�ంచేదాన్ని మాకు వచ్చిన ఆలోచనల పఘలితంగా ఒక ఎకరము బేరము పెటాటము మనససులో దిగులుగా ఉండగా భడడ్లంతా ధైర్యము చ్పెేెవారు. 174దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మర్లా వాక్యము ద్వారా ప్రభువు ధైర్యము చెప్పి ఆదరించారు. ""నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి తెలియజేసాను అన్నారు" 1రాజులు 17:9

""నీవు పోయి అప్పుతీరచుటకు నీ నానె అవ్మాలనియు మగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకుతారని అబభయము పొందాను" 2 రాజులు 4:7

ఈ వాక్యభాగాల సారాంశమును బట్టి నా దు'ఖమంతా దారమయింది. ఆనందము కలిగింది. తెల్లవారుజామున ప్రార్థించాలని ప్రభువు నేర్పించారు. నా భర్త దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమయయారు. తెల్లవారుజామున ప్రార్థించు సమయంలో ఇద్దరు దాతలు దర్శించి కోరికలు తీర్చగలరని దర్శస్తారని ఎవరో చెపపగా నమ్మి ప్రార్థించే దానిని. ఒకరోజు నాకు వెుల్లని సవారం వినిపించింది. ""అవ్మా, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఆస్తి నీకే దకుకతుంది. అదే మాట రెండు లేదా మాడు సార్లు వినిపించింది. సమాయేలు బాల్యంలో దేవుడు రెండు సార్లు పేరు పిలిచి మాడు సార్లు పిలిచారు. ఆ రీతిగా ఆలోచించి ఆ సవారము విన్నందన చాలా ఆనందించాను.

అవ్మా అని ఆప్యాయంగా పిలిచిన సవారం నన్ను వెదకి రక్షించిన సవారం. నన్ను ఓదార్చిన సవారము, నా కషాటలు తీర్చిన సవారము, నా శ్రతువుల బారి నుండి తప్పించిన సవారం ఆ మధుర సవారము శుబభకరవెైన ఆనవాళ్ళనిచ్చి ఆదరించింది. వాక్యము ద్వారా స్థిరపరచి బలపరచి విశావాసంతో స్థిరపర్చింది. మా పెద్దబ్బాయి నా అప్పులన్ని తీర్చగలను దిగులు వద్దన్నాడు. నా అన్న కుమార్తెను కోడలుగా చేసుకొన్నాము. మా స�లాలన్నీ మా పిల్లలకు ఇచ్చారు. వారంతా కోటీశవార్లుగా స్థిరపడినారు. నాకు కలిగిన సొమ్ముో ధాన ధర్మాలు చేస్తూ అవసరవెైన వారికి సహాయపేదానిని. నా ఇంటికి వచ్చిన కోడళుి అల్లుడు వారి తల్లిదండ్రులు నాతో చాలా ప్రేమతో వెులికగవారు. వారితో ఇ్రశాయేలు దేశము దర్శంచే ధన్యత లభించింది.

ఆ రోజులలో డబ్బు 70 వేలు చెల్లించిన తరువాత కాళ్ళ నొప్పితో చాలా బాధపడాను. ఆపరషన్ చేయాలన్నారు. ఆపరషన్ జరిగింది. క్యాన్సరు అని చాలా బభయపడ్డాము. అద్భుతంగా ప్రభువు స్వస్థత ఇచ్చారు. ఇ్రశాయేలు దేశం ఆ తరువాత ప్రయాణించగా క్రీస్తు తిరిగిన ప్రాంతాలు దర్శించిన భాగ్యము దేవుడిచ్చారు. నాతో వచ్చిన వియ్యపురాళ్్లందరు చాలా ఆప్యాయత చూపారు. నా వ్యక్తిగత జీవితంలో క్రీస్తు నాతో సన్నిహితంగా ఉంటా నా ప్రార్థనలు అలకించి నా భడడ్లను దీవించి నా సేవలో సతపులితాలను ఇచ్చి నా విశావాస్ జీవితాన్ని ఆదర్శింగా తీర్చిదిద్దారు. నా పొలముపై కగదెలను పంి విసిగించిన వారి కొరకు ప్రార్థించాను. అతని భార్యను ఆదరించి 175దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మంచము పట్టినపుడు స్పరిచర్యలు చేశాను. సువార్త ద్వారా రక్షించబడి మరణించింది. శ్రతువుపై ప్రేమ చూపు ధన్యత ఇచ్చారు.

రెండవదిగా నాకు సమీపంలో వ్యభిచారము చేసే మంగలి స్రీతని దర్శించి ఆమె కషాటలు విని ఆమెరకై ప్రార్థన చేశాను. ఆమె వెనుక ఎతతుగా నిలిచిన వ్యక్తిని చూడగా ఎవరని అడిగాను. ఆమె తన పాపాన్ని ఒప్పుకొన్నది. వృదు�డైన భర్తను నిర్లకష్యము చేసి చేస్తున్న పాపాన్ని గ్రహించి ఒప్పుకొని మారుప గల క్రొతత జీవితం ఆమెను ఆత్మీయంగా చాలా బలపర్చాను.

మా ఇంట్లో అద్దెకు ఉన్న అమ్మాయికి 18 సంవత్సరాలు అయినా వయసుకు రాలేదు వివాహాము కాదని బాధపేవారు. భారంతో ప్రార్థన చేసి చర్చికి నడిపించాను. రెండు నెలలో పెద్ద మనిషి అగుట, బంధువుల అబ్బాయిని ఉద్యోగిని వివాహామాడి బభక్తి జీవితం కొనసాగిస్తుంది. నాతో అద్దెకు ఉన్న వారికి గొప్పగా క్రీస్తు ప్రేమను చూపగలిగినందన వారి బిడ్డలు ఇంజనీర్లుగా ఉన్ననా ఎంతో బభక్తితో ప్రేమతో నా ప్రార్థనలను ఆ్రశయంచేవారు. మా ఇంటిలో అద్దెకు ఉన్నవారు విభిన్న అభిప్రాయాల బిడ్డలు ఉన్న ఒక స్రీత కిరసనాయిలు పోసుకొని మరణించ దలిచింది. బలవంతంగా తలుపులు తీయించి ఆమెను ఆదరించి ధైర్యపరచి క్రీస్తు ప్రేమను వివరించాను. ఆమె మారు మనససు పొంది భర్తతో సంతోషంగా జీవించింది.

ఈ రీతిగా ఎన్నిక లేని నా జీవితము క్రీస్తు గొప్ప ఆత్మీయ వరములతో దీవించి నా కుటుంబములో నా భర్తను రక్షించుకొని భడడ్లను బభక్తితో పెంచుకొని ఇరుగుపొరుగువారికి క్రీస్తు ప్రేమను పంచుచు సాక్షిగా జీవించు ధన్యత ఇచ్చి నన్ను నా భర్తను దైవ సేవలో నిలిపి అనేకులకు ఉపకారులుగా నిలిపిన క్రీస్తు ప్రేమకు శతకోటి వందనాలు.

మవ్ములను దేవుడు దీవించును గాక! ఆమెన్.

Photograph from page 178 of Testimonies of a Divine Fragrance
పేజీ 178

సాక్ష్యం 15. క్రీస్తు సహావాసములోనే నిజవెైన ఆనందం

గొందిి మధరమ, నిజమాబాద్

""సమాధానకరతయగు దేవుడు సాతానును మీ కాళ్ళక్రింద శ్రీఘముగా

చితక్రదొకికంచును" రోమా 16:20

పరిచయము :

దేవుని మహాకృపగల నామంలో వందనములు. క్రీస్తును నమ్మిన నానమ్మ జీవితము నాకు సాపుర్తిని ఇచ్చింది. నా కేషమమునకు ఆధారము నానమ్మ ప్రార్థనలేనని నా ధృడిడ నమ్మకము. ఆమె పేరు మన్నెం తులసమ్మగారు. ఆమె 1968లో తన కుమార్తె ప్రసాతి పమయంలో కాటారు నుండి ఉయయారు రక్రైస్తవ సంస� నిర్వాహించే ఆసుప్రతిలో క్రీస్తును గురించి తెలసుకొన్నది. మా సవాకీయులంతా విగ్రహారాదిికులై వేదాల సారాన్ని ధ్యానించే వంశీకులైయుండగా రెండు మాడు తరాలుగా క్రీస్తు అనుచరులుగా గొప్ప సాక్షి సమాహాముగా ఉన్న మా బంధు వరాగనికి మాలవెైన విశావాస్ వీరురాలు మా నానమ్మగారు. ఒక నర్సు క్రీస్తును నవ్ముకొనుట వల్ల ప్రమాద స్థితిలో ఉన్న మా మేనతతకు మేలు జరుగునన్న హెాచ్చరికను బట్టి మా నానమ్మ క్రీస్తును వేడుకొని ప్రార్థించింది.

""నీవే నిజవెైన దేవుడవైతే నా కుమార్తెను గు��పు వాత నుండి కాపాడాలి. సుఖ ప్రసవం జరిగి సిజేరియన్ నండి తప్పించాలి. ఈ ప్రార్థన పఘలితంగా డిపసంబరు 25వ తేది క్రిస్టమస్ దినాన పండంటి భడను ఆరోగ్య స్థితిలో పొందింది. ఆ కషణము నుండి రహాస్య విశ్వాసిగా బైబిలు పరి�ంచేది. ప్రార్థన ద్వారా ఒంటరిగా క్రీస్తును ధ్యానించింది. అంచలంచలుగా ఆత్మీయంగా ఎదిగి తన సవాకీయులవెైన మాకు ఆదర్శి మార్తిగా సదా స్తుతించి ప్రార్థించే విశ్వాసిగా జీవించింది. మా బంధువులంతా ఆమె 177దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు విశ్వాసమును అనసరించు భాగ్యము కలిగింది. ఆమె ప్రార్ధన ఆశీర్వాదములతో అవెరకా ప్రవేశము లభించింది. నాలో దేవుడు చేసిన అద్భుతాలను సాక్ష్యరూపంగా ప్రకటించాలనీ ఆశించాను. మా నాన్నమ్మ గారికి ప్రభువు పాటలను పాడుకునే వరము ఇచ్చారు. పరిశుదా�త్మలో పాటలు, మాటలు ఉచ్చరిస్తూ అవే సదా పాడుచూ పనులు చేసికొనుటను బట్టి బాల్యములో నేను ఆమెతో కలిసి పాటలు పాడుకుంటా ప్రార్థనలలో ఏకీబభవిస్తూ ఉండేదాన్ని నాకు 12 లేదా 13 సంవత్సరముల వయససులో నిజమాబాదులో నివసించాలని కృషాణ జిల్లా నుండి తర్లి వచ్చేశాము. నాలో ప్రార్థనాత్మ తగిగపోయింది. నామకార్థంగా జీవించుటకారంభించాను.

నా 17వ ఏట నాకు వివాహాము 1983లో పరిశుద్దవెైన రక్రైస్తవ వివాహాము జరిగినది. 1984లో వెుుదటిగా బాబు పుటాటడు. నేను క్రీస్తును సరిగా వెంబడించి ఆరాదిించకపోయిననా ఆయన కనుదృష్టి నాపై నిలిచి నన్ను సంరక్షించుచున్నదని ఆలస్యంగా గ్రహించాను. బభవిష్యతతులో జరికగ సంఘటనలను గార్చి చ్పెేెవారు. నేను సరిగా అర్థం చేసుకోలేక పోయాను. బాబు మరణం గురించి ప్రభువు తెలిపినను గ్రహించలేకపోయాను. బాబు మరణించాడు 1985లో మరణము ద్వారా కృంగిపోయిన స్థితిలో బాల్యంలో నాన్నమ్మతో గడిపిన ప్రార్థనను అనుభవాలన్నీ సాటిగా జ్ఞాపకము రాసాగాయి. మాకు ఎదరంట్లో ఉన్న కేరళ్ రక్రైస్తవులతో పరిచయం కలిగింది. వారు సిలోను పెంతెకోస్తు సంఘసు�లు పరిశుద్ధాత్మలో ప్రార్థించుట, వాక్య ధా�నము, బైబిలు స్టడ�, ఉపవాస ప్రార్థన ్రకమము నాకు పరిచయము చేయగా నాకు మానసిక శాంతి కలిగి నా భర్తకు తెలియకుండ ఆరాధనలలో పాలుగని పశ్చాత్తాపం ద్వారా మారుమనససు పొంది, క్రీస్తును నమ్మి బాపీతస్మము తీసుకొన్నాను.

ఒకసారి రాత్రి వేళ్ వెుడ నొకిక బాదిించిన సాతానును ప్రార్థన ద్వారా బందిించాను. దేవునికి స్తుతి కలుగును గాక. 1986 వ సం��లో క్రీస్తును నమ్మి బాప్తిస్మము ద్వారా నిబంధన చేసుకొని మంచి విశ్వాసముతో క్రీస్తును వెంబడించసాగాను. 1987లో పాపను దయచేశాడు. నా భర్తకు తెలియుట కిష్టము లేక నా నుదిటిపై సన్న బుట్టును వుంచుకొనేదానను. మా నానమ్మ పరిస్థితులన్నీ గమనించింది. నాతో కలిసి భారముతో ప్రార్థన చేసింది.

ఆ రోజులలో పాపకు మరణకరవెైన రోగము వలన అనారోగ్యం వలన బలహీనవెైంది. నాకు బభయం కలిగి నా పాప ప్రాణం కాపాడాలనీ ్రశమలో వెుు��పెటాటను. గతంలో నిర్లకష్యముతో ప్రార్థించని స్థితిలో నున్న నన్ను కషవించి కనికరించి 178దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నా ప్రార్థన ఆలకించి పాపను సజీవంగా కాపాడారు. నాన్నమ్మ నాకు ఆత్మీయంగా అండగా నిలిచింది. ఏదైనా ్రశమ కలిగితే నానమ్మ మా కొరకు విజ్ఞాపన చేస్తుంది అనే ధైర్యము కలికగది. నేను బుట్టు పెట్టుకొనే స్థితిని వదులకొన్నాను. పరిశుద్ధంగా ్రశద్ధగా ప్రార్థన చేయడం ఆరంభించాను. ఆపదలలో తన దాతలను పంి రక్షించు రక్షకుని ఆ్రశయించాము.

దొంగల బారి నుండి రక్షించారు :

ఒక రోజు మేము ఉన్న ఇంటిలో దొంగలు పడినారు. నేను నా భర్త ఇద్దరు పిల్లలు ఉన్నాము. మేమంతా మరణించవలసిన సమయంలో దేవుడే రక్షించారు. మా సొమ్ము తీసుకొని వెళుి దొంగలను వెంబడిస్తున్న నా భర్తపై పెద్ద రాయితో నొస్టిపై తగలాలని కొటాటరు. అది గురి తప్పి నా భర్తను దాటి తలుపును తాకింది. ఆ తరువాత 1990 వ సం��లో హెైాదరాబాదు చేరాము ఆ తరువాత మాకు ఆత్మీయంగా అండగా నిలిచిన మా నానమ్మ 1994లో మరణము పొంది ప్రభువును చేరింది. ఏ ఆపదలు వచ్చినా, ఆందోళ్నలలో, ్రశమలలో ఆదుకొను ప్రార్థనా బలము దారమయినందున నేను చాలా దు'�ంచాను. 1994లో డిపసంబరు వరకు నిర్లకష్యంగా ప్రార్థన తగిగంచాను. నాకు సన్నిహితంగా ప్రార్థన సహావాసాన్ని అందించే స్నేహితురాలితో కలిసి ప్రారి�ంచేదాన్ని ఆమెతో పాటు గృహా కూడికలు 20 నుండి 30 మంది స్రీతలు కలిసి 11 గం��ల నుండి మధ్యాహ్నాం 2 గం��ల వరకు కలిసి ప్రార్థన చేసుకొనేవారము. అన్య భాషలు మాట్లాడుట, దర్శినాలు చూచుట ప్రవచనములు తెలిేప అనుభవములు, అగ్ని బాప్తిస్మము, ఆత్మాభిషేకము, అనుభవాలు తరుచగా దైవజనుల ఉజీ�వ సరభలు జరిగినపుడు ఆ వరములను పొంది ఆనందించాను.

గతంలో మా నాన్నగారి సహకారముతో 1982లో నానమ్మ నిరి�ంచిన ఆలయము శిది�లవెైపోయింది. దానిని పునరుద్దరించాలనీ చాలా ఆశగా ఉండేది. అపపటికే 2008లో దేవుని కృపతో నాకు సవాంత గృహంలో జీవించే ధన్యత కలిగింది. మందిరము పాై యండగా నేను మంచి ఇంటిలో నివసించుట బట్టి నాలో తెలియని అశాంతి నిలిచి యండేది. ఆ మందిర నిర్మాణమునకు 6 లేదా 7 లకషలు అవసరం అవుతాయి. 1995వ సంవత్సరము నుండి కేరళ్ రక్రైస్తవుల పరిచయంతో సంఘములో ఆరాదిించే అవకాశం కలిగింది. భాషలు మాట్లాడుట, పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించుట గమనించి అట్టి అనుభవం నేరచుకొన్నాను. 179దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ఒక రోజు చేతి వేలి గోరు నా భర్త కంటిలో ప్రవేశించి తీవ్రంగా బాదిించింది. నా పిల్లలు మా అమ్మగారి }రు వెళాిరు. నేను నా భర్త మాత్రమే ఉన్నాము. నా భర్త బాధను బట్టి భారముతో ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసి లేచిన వెంటనే నా భర్త కంటిలో నుండి గోరు బయటికి వచ్చింది. ప్రభువు చేసిన కార్యమును బట్టి స్తుతించాను. నేను సంఘ సహావాసములో ఎంతో గొప్ప నెమ్మది, ఆదరణ పొందుటను బట్టి ప్రతి విశ్వాసికి ప్రార్థన, వాక్యము, సహావాసము, రొటైట విరచుటలో ప్రభు రాత్రి భోజనానుభవములు తపపక అవసరమని సాటిగా చెపపగలను. నిర్లకష్య వైఖరి పనికి రాదు. దేవుడు నాకు తోడుగా ఉండి కొన్ని సార్లు సవారంతో మాట్లాడుచూ, ్రశమలలో ఆదరిస్తు సాతాను బంధకాల నుండి విడుదల ఇస్తూ ప్రతి కషణము నన్ను వెన్నంటి సంరక్షించుట వలన నాలో నిబ్బరము ధైర్యము కలిగింది.

ఒక రోజు తెల్లవారు వేళ్ 3 గంటల సమయంలో లేచి ప్రార్థించమని చెపపగా ఏదో శోధన దాగి ఉందని తలంచి ప్రార్థన చేశాను. ఆ సమయంలో మా వ్యాపారము చేయు స�లములో చుట్టు ఉన్న షాపులన్నీ కాలిపోయినమ గాని మా షాపునకు ఏ విధవెైన హాని కలుగలేదు. నా భర్త రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేశాను. మా వరదిగారెైన రాంబాబు గారు సంఘం నడిపించేవారు. ఆ ఆరాధనలకు పాలుగనుట వలన పాప కషమాపణ ద్వారా మారు మనససు పొంది బాపీతస్మము తీసుకొన్నారు. నేను చాలా స్తుతించాను.

"భభయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొతతు నీవు జనములలో బడి వెళుినపుడు అవి నీ మీద పొర్లి పారము. నీవు అగ్ని మధ్యను నడచనప్పుడు కాలిపోవు. జావాలలు నిన్ను కాల్చివు". యెషయా 43:1-2 మేము ఉన్న ప్రాంతంలో యవవానసు�లైన తెలుగు వారు మంచి రక్రైస్తవ సహావాసం కలిగి దేవుని ఆరాదిించుటను బట్టి చాలా ఆనందించాను. ఫోను ద్వారా సందేశాలు, ప్రార్థనలు, కౌన్సిల్ చేయు సంప్రదింపులన్ని దేవుని దృష్టికి ఇష్టవెైన కార్యాలుగా తెలసుకొని స్తుతించాను. నా కుమారుని రక్షణనుభవం కావాలని ఆ తరువాత మంచి విశ్వాసితో వివాహామున్రై సహావిశ్వాసులతో కలిసి ప్రార్థించాను. దేవుడు తన గప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరచువాడు. గనుక నా హాృదయ వాంచ్లిను తీర్చి నా భడడ్లో మారుమనససు అనుభవమచ్చి దీవించారు. 180దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

2015వ సంవత్సరము జనవరి 26వ తేదిన నా కుమారుని వివాహాము పరిశు ద్ధంగా జరిగింది. నా అనుభవంలో విశ్వాసికి ప్రార్థనా జీవితం అత్యవసరము. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థనలో దేవుని సహావాసంలో గొప్ప జవాబులను పొందగలము. దేవునికి దిన దినము దగ్గర కాగలము. 1996వ సం��లో నాపాపకు పరిశుద్ద వివాహాము చేశాను. మంచి రక్రైస్తవ వివాహాము కావాలని ఆసక్తితో ప్రార్థించాను. భర్త రక్షణను బట్టి ఎంతగానో ఆనందించి ప్రతి కుటుంబములో క్రీస్తును నమ్మి రక్షించబడి ఆయనను ఏకముగా సేవించుటలో లభించిన ఆనందము వరిణంచతరము కాదు. ప్రభువు కృప చేత నా కుమార్తె భర్తతో అవెరకా ప్రవేశించు ధన్యత లభించింది. ఎన్నిక లేని నాకు 2014వ సంవత్సరములో నేను కూడా అవెరకా దర్శంచు ధన్యతను ఇచ్చారు.

గతంలో కొన్ని ్రశమలను ఎదురొకని మంచంపై రోగిగా ఉన్నప్పుడు ప్రభువు దర్శించి ఆదరించారు. ఎన్నో శోధన బాధలు కషాటలు ఇబ్బందులలో చాలిన దేవుడిగా నన్ను ఆదుకొని సంరక్షించారు. నా మనససులోని పాట ఏదనగా ప్రార్థన, యేసుని సందర్శిన అదే పరమ తండ్రితో సంభాషణయే కరములైత్తి వినయము తో ప్రార్థిేసత ప్రభువు మధుర సవారంతో మాట్లాడు దేవుడు ప్రార్థన ద్వారా యేసు సవారూపము మనకిస్తారు. చివరకు ఆయన రాజ్యవార్సులను చేస్తారు. ఆత్మల కొర్రైనా భారంతో ఆయన చెంతకు అనేకులను చేర్చాలని నాకు ఆకాంకష. ఈ సాకష్యము చదువుచున్న మీకు సదా దేవుని కృప మీతో ఉండాలని సాక్షులుగా జీవించి అందరము పరలోక వార్సులు కావాలని నా ప్రార్థన.

Photograph from page 183 of Testimonies of a Divine Fragrance
పేజీ 183

సాక్ష్యం 16. అజా�నంలో నుండి జా�నంలోకి

ముపపనేని అరుణ కుమారి, గన్నవరం

""అడుగుడి మీకియ్యబడును వెదకుడి దొరకును,

తట్టుడి తీయబడును" మతతయి 7:7

దేవుని నామానికి సోత్రతము నేను హిందా కుటుంబములో పుటాటను. నా పేరు అరుణ. మా ఇంటిలో దేవుని విగ్రహాములు ఉండేవి. వాటితో పాటు యేసుక్రీస్తు ఫోటో కూడా ఉండేది. యేసు కూడ దేవుడని తలంచేదానిని అన్ని విగ్రహాలతో కలిపి పూజించే దానిని. నశించి పోవలసిన నన్ను క్రీస్తు ఎన్నుకొని తన భడడ్గా మార్చారు. అనుకషణం ఆయన కృపలో బభ్రదపరుస్తున్నారు.

బాల్యంలో విగ్రహారాధనతో నిండిన కుటుంబములో జీవించే రోజులలో క్రీస్తు కూడ ఒక దేవుడని నమ్మాను. నాకు విద్య పట్ల ఆసర్తి ఉండేది. కాని ఏడవ తరగతి 2సార్లు అపజయము పొందాను. వేదన చెందాను. చెల్లివాళుి సాకలుకు వెళుతండగా నేను చాలా ఏడ్చేదానిని ఆ రోజులలో ప్రకక ఇంట్లో ప్రార్థన చేసేవారు. ప్రార్థనలు జరికగ సమయంలో మతతయి 7:7 ఆధారంగా అడిగితే ఇచ్చే దేవునిని వెుుదటిగా ప్రార్థించుట నేరచుకొన్నాను. అడిగితే ఇస్తారని బోదిించారు.

ఆ తరువాత నెల రోజులలో మా నాన్న గారు వెుట్రిక� చదివించాలని ప్రయత్నించారు. ప్రవేశ పరీకషలో పసపల్లింగ�్స ఇంగ్లీష్ వచ్చేది కాదు. కాని 8 నెలలలో పసకండ్ క్లాస్ పాస్ అయయాను. క్రీస్తును ప్రార్థించగా ఈ అద్భుతము జరిగిందని గ్రహించాను. అడుగుడి ఇస్తానన్న క్రీస్తు మాటలు నమ్మి ప్రార్థించగానే వెుట్రిక� చదువు అవకాశం కలిపంచి ఉతీతరణతను ఇచ్చినందుకు క్రీస్తు గురించి ఎకుకవగా తెలసుకోదలచి నాన్నగారు విజయవాడ కాలేజిలో ప్రవేశమున్నదని చేర్పించదలచిననా రక్రైస్తవ సంస�లోనే చదివి క్రీస్తును గురించి తెలసుకోవాలన్న తపన నా 16వ యేట నుండి ఆరంభవెైనది. 182దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు తెనాలి జై.యం.జై కాలేజిలో వెుట్రిక� చదివిన వారికి సరియె�న జా�నము కొరత కలిగి ఉంటారని గొప్ప గొప్ప రాజకీయ నాయకుల సిఫార్సు తెచ్చిననా లభించని సిటు కేవలము క్యాథదలిక� ఫాదర్ గారి ద్వారా లభించనన్న ఆశతో మా నాన్నగారు నా పట్టుదలను బట్టి ఆ ఫాదరు గారి ద్వారా ఇంటరులో ప్రవేశించే అవకాశము పొందగలిగాను. క్రీస్తును ప్రేమించే వ్యక్తి అని ప్రతి తండ్రి సీటు కోసము ఆ రీతిగా చెపుతారు అని అవమానకరంగా మాట్లాడినందున మా నాన్న నన్ను కష్టపడి మంచి పేరు తేవాలని హెాచ్చరించారు.

ఫాదరుగారు నా పట్ల ప్రేమ జాలి కలిగినవారెై ఒక బైబిలు బహ�మానముగా ఇచ్చి క్రీస్తు గురించి ఎకుకవగా తెలసుకోవాలని హెాచ్చరించారు. ప్రభువుతో ే్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేదాన్ని బభక్తితో మరియమ్మ గారి ్రేరట ప్రార్థనలు, కారిస్ వెుటిక� ప్రార్థనలలో పాలుగని ఎంతో ్రశద్ధతో బైబిలు ధ్యానించే దానిని. ్ర్రిన్సిపాల్ గారు క్యాథదలిక� లైక్చిరర్లు నా బభక్తిని గుర్తించేవారు. సంస� పరంగా కేరళ్ ప్రాంతంలో పోటాలో రకరిస్మాటిక� ప్రార్థనలు నిర్వాహించు సమయాన నన్ను కూడ తీసుకోని వెళాిరు. ్ర్రిన్సిపాల్ గారు నన్ను పిలిచి అవ్మా, అరుణా, చాలా ప్రాముఖ్యవెైన ఉజీ�వ సరభలు ఆటంకము కలిగించే వర�ము వల్ల నష్టపడకుండా నీవు కూడ బభక్తితో ప్రార్థన చేయి.

దేవుడు నీ మనమ తపపక వింటాడని అడిగారు. ఎందరో జనాలు వస్తున్నారు. కన్నీటితో ప్రార్థించగా వర�ం రాలేదు. ప్రభువు నిన్ను హెాచ్చించి నీ ప్రార్థనల న్నింటికీ జవాభస్తున్నారని గ్రహించాను. నీవు హిందా మతసతురాలిగా ఉన్నావు గాని రక్రైస్తవ విశ్వాసము నీలో ఉంది గనుక మా క్యాథదలికుక మతంలో కలిసిపోతావా అని అడిగారు. అవ్మా, మా నాన్న గారు ఇష్టపడరండి అని చెప్పాను. ప్రార్థనలకు వస్తాను అంతే అన్నాను. నీవు మారకపోతే ప్రార్థనలకు రానవసరం లేదు అన్నారు. నాతో చదివే విద్యారు�లలో ఒకరు పర్వాలేదు చెన్నయు నుండి దినకరన్ గారి బభకుతల ఉజీ�వ కూటములకు వెళ్దాము అన్నది. అకకడ సందేశాలు చాలా సాపర్తిని ఇచ్చాయి. పాపాల కొరకు కషమాపణ కోరి రక్షణ స్థిరత పొందాలని తెల్పారు.

నాకేమ పాపాలు లేవనే దీిమా ఉండేది. కాని ఆ వాక్యము నన్ను కదిలించి నాలో గొప్ప మారుపను తెచ్చింది. చాలా బభక్తిని నేరచుకొని క్రీస్తు సారూప్యములోనికి మారాలనే తపన ఆరంభవెైంది. ప్రార్థన లోతు*్న వాక్యంతో ఉన్న అమాల్య సందను గుర్తించగలిగాను.

""యెహె�వా యందలి బభయబభకుతలు బహ�ధైర్యము పుట్టించును" సావెుతలు 14:26.నాలో బభయము ఉన్ననా ఈ వాక్యము నన్ను బలపరచింది. ఎంతో ధైర్యంగా ఎందరో కాలేజి విద్యార్థినుల ముందు అతి ధైర్యంగా ఉపన్యాసాన్ని అందించి అందరిలో 183దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వెుుదటి వ్యక్తిగా విజేతను అయయాను. కేవలము ""ప్రభువా నాకు విజయాన్ని ధైర్యాన్ని ఇవవాండని ప్రార్థన చేశాను. గతంలో చదువు సరిగా చదువలేని నేను ఇంటరులో పఘస్ట క్లాస్లో విజయం సాదిించుటకు ముఖ్య కారణము నాలో ప్రభువు కలిగించిన బభక్తి విశ్వాసమేనని నమ్మి ్రశద్ధతో ప్రభువుని సేవించి స్తుతించేదాన్ని.

గంటూు వెుుతతం మీద లభించిన విజయాన్ని బట్టి నాలో బభక్తిని అనేకులు గుర్తించారు. నేను భ.ఎ. చివరి సంవత్సరములో పరీకషలలో ఒక చిన్న ప్రశ్నకు జవాబు జ్ఞాపకం రాలేదు. ప్రకకవారిని అడగాలా వ్దా అని ఆలోచించి నా జీవితంలో ఆయనపై భారం వహించి ఆయన పట్ల నమ్మకంగా ఉండి అడగకుండ ఆయన చితతమునకు లోబడిన రీతిని బట్టి ప్రకకవారు జవాబు చెప్పాలని ప్రయత్నించిననా వాళ్ళను అడుగకుండా కళుి మాసుకొని ప్రార్థించి నాకు తెలిసినట్లు జవాబు రాసి వచ్చాను.

అద్భుతముగా ప్రభువు దీవించారు. ఎట్లనగా రెండు టయాషన్ల ద్వారా జా�నము పొందినవారంతా 99 శాతం ఉతీతరణత పొందితే దేవుడు నాకు 100 శాతం ఉతీతరణత మారుకలతో ఆశీర్వాదించాడు. దేవునికే మహిమ కలుగునట్లు విశ్వా విద్యాలయంలో ప్రథమ స్థానము పొందాను. ఆ తరువాత యం.కాం. విద్య కొరకు ఏలారు వెళాిను. మా బంధువైన మా వదిన గారి ఇల్లు చేరాను. ఆమె చాలా విగ్రహారాదిికురాలు, సమస్యలలో ఉండేది. దేవుడు ఇష్టం లేదు. మరణం ఆశించి ఆత్మహాత్య చేసుకోవచ్చు అని బభయపేది. దేవుని గురించి ఎన్ని సార్లు చెప్పినా వినేది కాదు. దేవుడు మాగ విగ్రహాము కాదు మాట్లాడే దేవుడు అని చ్పెేెదాన్ని.

ప్రభువా నా పట్ల నా ఆత్మీయ జీవితం పట్ల మంచి కాపరిగా కనిపెట్టువాడు గనుక ఒక ఆంటీని నా కొరకు సిద్దపరిచారు. ఆమె ప్రార్థన వాక్య పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మీయ లోతులలోకి ఎదుగుటకు ప్రభువు సహకరించారు. నా బాధ అంతా ఆమెతో చెప్పి వదినగారి కోసం ప్రార్థించే దానిని ఒకరోజు ఆత్మీయ తల్లిగారెైన ఆంటీ నాతో ""అవ్మా అరుణా, రాత్రి నాకు దర్శినములో ఎవరో క్రొతత వ్యక్తి ప్రభువును నవ్ముకొన్నారని దేవుడు చూపించారు. ఈ మాట వినగానే ప్రభువా, అది మా వదినగారెైతే ఎంతో సంతోషిస్తాను అని ప్రార్థన చేశాను. ఇంటికి రాగానే మా వదిన నాతో చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ""అవ్మా, రాత్రి నేనే దేవుడను నేను తపప వేర దేవుడు లేడని నాకు వాక్యం కనిపించిది. ఒక గ్రంథదము చూపి ్రేజి నంబరు ద్వారా చూపించారు అని చెప్పింది. దేవునిని నవ్ముకొని పాపాలు ఒప్పుకొని మారుమనససు కలిగి రక్షణ పొందింది.

నా ే్నేహితురాలు రమకు మోషేకు తోడై యండనట్లు నీకు తోడై యంటనని సవారంతో మాట్లాడారు. ఆమెకు మోషే ఎవరో కూడా తెలియదు. ఆమె మాటలను 184దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు బట్టి మోపష చరిత్ర బైబిలులో చూపించి సువార్త బోదిించాను. ఆమె మా తరగతి విధ్యార్థినులలో వెుుదటిగా క్రీస్తును నమ్మింది. రజని రెడిడ్ల అవ్మాయి రక్షించబడింది.

వారంతా బాప్తిస్మము కూడ తీసుకొన్నారు. నామకార్థంగా ఉన్న రక్రైస్తవ మతసు�రాలైన ే్నేహితురాలు నాలో ఉన్న బభక్తి విశ్వాసాన్ని గమనించి సిగ్గుపడి రక్షణ స్థిరత పొందింది. నా విద్యాభ్యాసం ఆనందంగా ముగిసింది. వివాహా సమయం వచ్చింది. క్రీస్తును నమ్మిన వారితో వివాహాము కావాలని నేను ్రశద్ధతో ప్రార్థించేదానిని. మా అమ్మ మాత్రము నా విశ్వాసాన్ని గమనించి ఇది సాధ్యమగునా అని బభయపేది. ఈ లోగా మా బంధువుల అవ్మాయి వివాహామునకు బంధువులంతా చేరిన సమయంలో నాకొక పెండ్లి సంబంధం వచ్చింది. స్నేహితులు కూడ ఉన్నారు. సంబంధం వారు విగ్రహారాదిికులు వారి ఇంట్లో పెద్ద విగ్రహాము ఉందని చెప్పారు. చాలా గొప్ప సంబంధమని అందరా ఇష్టపడ్డారు. నేను సా�నాల గదిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను.

ప్రభువా నాకు లోకాశలు లేవు. ధనధాన్యాలు కోరను. బభక్తి గల వ్యక్తి కావాలి. ఈ విగ్రహాల ఇంటి సంబంధం కొట్టివేసి నన్ను రక్షించండి అని అడిగాను. నా స్నేహితులకు కూడా చెప్పాను. దేవుడు నన్ను తపపక తప్పించగలరు చూడండి అని సవాలు చేశాను. నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు గనుక వెంటనే ఆ సంబంధము తప్పిపోయింది. కారణం ఎకుకవగా కట్నం ఇచ్చేవారు దొరకనందుకు నన్ను వద్దని చెప్పారు. ఆ తరువాత కాలంలో ఆ అబ్బాయికి మానసిక అనారోగ్యం ఉందని విన్నాను. ఆయనను నిజంగా విశ్వాసించి యధార్థతతో జీవించు వారికి ఏమేలు కొదువ యండదు. యధార్థవంతులను బలపరచుటకు దేవుని దృష్టి ఎల్లప్పుడు సంచారము చేస్తుంది.

నా భర్త నాకు తోడుగా ఉండేవారు. గన్నవరంలో పిల్లలను చదివించాను. రొటైట అడిగితే రాతినివవారు కదా! అన్ని విషయములలో దేవుడు మంచి ఈవులనిచ్చారు. ప్రతి అవసరంలో ఆంటీ కుటుంబము అండగా ఉండేవారు. మా కుటుంబంలో వెుుదటి శనివారము ప్రార్థనలు జరిపించేవారము మా పిన్ని కూతురును మా ఇంటికి ఆహావానించి సువార్త చెప్పి సమస్యల నుండి విడుదల పొందు కృప పొందింది. మరొక చెల్లి కుమార్తె ఇంటరులో పెళ్ళికి సిద్ధపడగా ప్రార్థించి ప్రేమను చూపించి రక్షణలోకి నడిపించగలిగాను. బావగారి అవ్మాయి రక్షణ కొరకు దేవుడు నన్ను వాడుకొన్నాడు. పెద్ద అవ్మాయి విద్యాభ్యాసం కొరకు అద్భుతంగా డొనేషన్ లేకుండా వెుుదటి సీటు ఇచ్చి దుబాయిలో జాబు ప్రభువే ఇచ్చారు. ప్రభువు చిత్తంలో వివాహం కొరకు ప్రార్థించింది. నా ప్రార్థనకు జవాబుగా క్రీస్తునెరిగిన భర్తను వివాహం చేసుకొన్నాను. ముసుగు వేసుకొనే సమయంలో అరుణ ముసుగు వేసి ప్రార్థించాలి కదా! అని జ్ఞాపకం చేశారు. 185దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ఆదివారం ఆరాధనలకు వెళ్ళడానికి ప్రోత్సహించేవారు. గన్నవరం చేరాము. ఇద్దరు భడడ్లను ప్రభువు ఇచ్చారు. వారిని బభక్తితో సండేసాకలు ్రకమంలో పెంచు ధన్యత ఇచ్చారు. ఏలారులో ఆత్మీయ తల్లిగా ఆంటీ మరణించారు. చాలా దు'ఖపడాను. మర్లా అదే ప్రేమ, అదే బభక్తి చూపించే ఆత్మీయత గల ఆంటీ జాన్సీగారిని గన్నవరంలో చర్చి ఆవరణములో పరిచయం చేసిన దేవునికి స్తుతులు చెల్లించాను. ఎంతో బభక్తి, ్రకమంలో వాక్య పరిచర్య, ప్రార్థనానుభవాలు శనివారకూడికలు వారి ద్వారా నాకు లభించేవి. సవాంత భడడ్ కంటే ఎకుకవ ఆత్మీయత లభించేది. నా కుమార్తె వివాహా వయససు వచ్చింది. నా అన్నయ్య భడడ్ సిద్ధంగా ఉన్నాడు. వారు పూజలు చేసేవారు, వార అడిగితే ఇస్తాను అని ప్రార్థించి చిత్తం కోసం కనిపెటాటను. జీవం గల దేవునికి వ్యతిరకముగా ఏమయు చేయలేను. ఆయన చిత్తం జరుగాలి. ఆమెరకాలో స్నేహితులు కూడా ప్రార్థించారు. ్రశ�షటవెైన సంబంధం అని ఒప్పించారు.

యెషయా 40 నుండి 60 అధ్యాయములలో చాలా వాగా�నాలను నాకు, నా భడడ్కు చూపించి సమయోచితముగా అద్భుతంగా ప్రార్థనకు జవాబు ఇచ్చారు. నా భడడ్ దారంగా ఉంది. మీర మాట్లాడండి అని ప్రార్థించాను. దుబాయిలో దైవజనుని పాట ద్వారా దేవుని చితతము తెలియజేసారు. ప్రతి పరిస్థితిలో నేను నిన్ను నడిపిస్తాను అని అబభయమచ్చారు. ప్రభువే నాతో మాట్లాడారని పాప తెలిపింది. ఆ వివాహం కొరకు ఎందరో ప్రార్థన చేసి కనిపెట్టినందుకు వివాహం పట్ల దేవుని సన్నిదిి మాతో ఉంచి చాలా మహిమకరంగా జరిపించారు.

మా బంధువులు కొందరు వివాహాము జరిగించిన దేవునిని బట్టి ఆశ్చర్యరీతిగా అరుణ నమ్మిన దేవుడు వివాహం ఘనంగా జరిగించారని అభినందించారు. నా పెంపకములో నా భడడ్ మాకు ఎదురు చెపపక మేము చూసిన సంబంధం దేవునికి అనుకూలవెైనదని ఆమె స్పష్టంగా గ్రహించి సంతోషంగా తలవంచి దేవునిని స్తుతించి ఆనందించింది. నా తల్లి కూడ గతంలో క్రీస్తును నమ్మలేదు గాని వివాహామును చూచి అద్భుతాన్ని గమనించి ఆమె దేవుని నవ్ముకొన్నది. నిజంగా దేవుని దృష్టిలో నిందారహితముగా జీవిసేత దేవుని ప్రేమను రుచి చూచి అనుబభవించాలని నాకు అవగాహన కలిగింది. ఈ లోకంలో కొదువలేకుండా చేసావు. ""ఇంతగా నీవు నన్ను హెాచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏపాటిది?" 2సమా 7:18

ఎన్నో అద్భుతాలు చేసి నన్ను దీవించుటకు ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నారని స్తుతిస్తునే ఉంటను. పాప వివాహం తరువాత సేవ చేయాలన్న ఆశ కలిగింది. బూదిగంతంలో సాక్ష్యం చెప్పాలి అనే ఆశ ఉండేది. నమ్మకవెైన సాక్షిగా నేను నా ఇంటివారు యెహోవాను సేవించాలన్న ఆశ నెరవేర్చాలని ప్రార్థించగా దావీదుకు చూపిన శాశవాత కృప చూపుతారని ఆంటీ ద్వారా వాగా�నముచ్చారు. ప్రభువు నాకు కన్న తండ్రిగా 186దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మంచి ే్నేహితునిగా ప్రతి కదలికలో విడువక ఎడబాయని దేవునిగా నాతో ఉన్నాడు. నా భడడ్ అల్లుడు రాజీవ్ ప్రభువురకై జీవించాలని నా ఆశ. మంజు అవెరకా జపానులో సరిత నాకు ఆత్మీయులను స్నేహితులుగా ఇచ్చారు.

విలువ కటటలేని ఆత్మీయ బలాన్ని ఇస్తూ అనుకషణం నాలో ఉంటా మంచి విశ్వాసులను నాకు తోడుగా ఇచ్చారు. అవెరకాలో సాక్ష్యం చెేపప అవకాశం ప్రార్థనా పసల్ ద్వారా కృప ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. జాన్సీ ఆంటీ బంధువులు కూడ నాకు ఆత్మీయులయయారు. విడువని ఎడబాయని సన్నిహిత బంధాన్ని నాతో పెంచుకొని విలువైన ప్రేమతో ఆదిరించు క్రీస్తునే సదా సేవించి మహిమ పరచుచున్నాను. ప్రభువే విజయుడు. సజీవుడు సిలువలో నీకు నాకు విజయము చేకూర్చారు. ్రశమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేయు దేవుడు, ఆశ నిరాశలలో, ఆమేదనలో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేశాడు. ఏ పాపము నన్ను ఏలనీయకుండా, ఏ అపాయము రాకుండా కాపాడువాడు, కునకడు నిద్దపోడు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు దీిరా�యువుతో దీిర�శాంతంతో దీవించి దీనతవాం నేరాపడు. మేలు చేత కీడును ఎలా జయించాలో నేరాపడు.

""నేను నా ఇంటివారు యెహె�వాను సేవించెదము" ఈ అవకాశము కలిగించిన జయశీల సోదరి ్ర్రేయర్ పసల్ ద్వారా సి.డి.లో రికార్డు చేయగా గ్రేస్ విజయ ఆంటీగారు రాసి ప్రచురించు అవకాశము కలిగించారు. నా పరిచర్యలో నామాకార్థ రక్రైస్తవురాలిగా ఉన్న అరుణ తల్లి ఎంత ప్రార్థించిన నమ్మలేదు. ప్రార్థనలో నిద్దపోయేది. నాతో పరిచయం పెంచుకొని దేవుని శక్తిని గుర్తించి వారిని రక్షించి గొప్ప సాక్షులుగా లండనులో నేడు వీదిి ప్రసంగాలు చేయు కృపను ఇచ్చారు. మనము దేవుని ప్రతికలుగా ఉన్నాము. నన్ను చూచినవారు ప్రభువును చూడాలి. మాటలు, చూపులు ప్రభువును చూపాలని ఆయన ప్రేమ చూపాలి. ఆయనను మహిమపరచాలి అని నా ఆకాంకష.

బాల్యం నుండి నన్ను కనిపెట్టి చూస్తూ విద్యలో ప్రగతిని ఇచ్చి ఉన్నత స�లంలో నిలిపి, రక్షణ స్థిరత వెంటనే బాప్తిస్మము ద్వారా క్రీస్తు భడడ్గా నన్ను మార్చారు. అనేకులను రక్షించే ఆత్మల జాలరిగా చేసారు. నామకార్థ రక్రైస్తవులు సిగ్గుపడి ఉజీ�వం పొందులాగునా నాలో క్రీస్తును కనపరచు ప్రతికగా నన్నుంచారు. నాకు ఆత్మీయత గల ఆంటీలను ఇచ్చి ఈ రీతిగా నేను అనేకులకు ఆత్మీయ తల్లిగా జీవించే ధన్యత ఇచ్చారు. నా ఇద్దరు పిల్లలు మారుమనససు పొంది బాప్తిస్మము అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతో సాక్షులుగా జీవించుట నా భాగ్యముగా భావించి సదా దేవుని స్తుతిస్తున్నాను. నా సాకష్యము చదువుచున్న మీరంతా గొప్ప దేవునిని ప్రేమించి సేవించి ఆయన కొరకు జీవించాలని నా దీన ప్రార్థన. మనందరకు ప్రభువు నిత్య జీవము ఇచ్చి ఆశీర్వాదించును గాక! ఆమెన్.

↑ పైకి / Back to top