Chapter 7 of 14

సాక్ష్యం 7

పరిశుద్ధవెైనదిగానా, నిరో�షవెైనదిగాను, మహిమ గల సంఘము గానా ఆయన తన

ఎదుట దానిని నిలువబైట్టుకొనవలైనని వాక్యముతో ఉదక సా�నముచేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుట్రై తన్ను తాను అపపగించుకొనెను అని చెప్పి నన్ను మరింత ప్రోత్సాహించారు.

అంతేకాక 1కొరింది� 10:31 ప్రకారము మీరు భోజనము చేసినను, పానము చేసినను మీరు ఏమ చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అను వాక్యము నా జీవితానికి మాలాధారం.

1988-93 వరకు ప్రతి సం�� పఫిబ్రవరి నెలలో మీటింగ�్స జరికగవి. ప్రతి సంవత్సరం అపో. పి.యల్. పరంజ్యోతయ్య గారు సరభలకు వచ్చేవారు. 1990లో జరిగిన సరభలలో నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్ రక్షింపబడినాడు. ఆయన అపపటికే పఫిజికల్ డైరెక్ట్గా ఉద్యోగము చేస్తుండగా ప్రభువు తన దర్శనమిచ్చి సేవకు పిలుచుకున్నారు. ఉద్యోగము రిజైన్ చేసి డాన్ బైబిల్ కాలేజీకి తరీపదు నిమతతవెై వెళాిడు. అదే సంవత్సరంలో ఇల్లు కుంగిపోతంటే పెంకులు తీసి స్లాబు వేయటానికి దేవుని బిడ్డలు ఎంతగానో సహకరించారు. 1992లో నా తల్లి ఎంతో సిద్ధపాటుతో మంచి ఆరోగ్యంగానే ప్రభువు దగ్గరకు వెళ్ళింది. సమాదిి కార్య్రకమం కూడా ఎంతో ఘనంగా దీవెనకరంగా జరిగింది.

1993లో నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్కు గుంటూు జిల్లా లేమల్లెపాడు వాస్తవ్యులు భీమనేని సుబ్బారావు గారి కుమార్తె నిర్మల మాధరకి మే 14వ తేదీన అపో. పి.యల్. పరంజ్యోతయ్యగారి చేతుల మీదుగా పరిశుద్ద వివాహం జరిగింది. సుబ్బారావు గారు రెైలేవాలో ఉద్యోగం చేసి రిటై�ర్ అయి హెాబ్రోన్ సహావాసంలో సేవలో కొనసాగుతున్నారు. అదే రోజు నా రెండవ కుమార్తె గ్లోరీ గ్రేస్కు హెైాదరాబాద్ వాస్తవ్యులు వెలివెల్లి జయకుమార్, సుమ్రతా దేవి గార్ల పెద్ద కుమారుడు రాజ్ కుమార్తో పరిశుద్ద వివాహం దైవజనులు ఎంతో దీవెనకరంగా జరిగించారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని ్రేేమించు వారికి అనగా ఆయన సంకలపము చొపపున పిలువబడినవారికి సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. (రోమా 8:29). ప్రతి సంవత్సరము ప్రభువు బిడ్డలు ఇచ్చే అరపణలతో ఎంతో దీవెనకరంగా సరభలు జరికగవి. దేవునికి సోత్రతము.

1995వ సం�� నా చిన్న కుమార్తె విజయ జీవోదయకు గంటా ప్రసాదరావు గారి కుమారుడు సుదర్శిన్ రాజు గారితో పరిశుద్ధ వివాహాము రెవ. నెల్సన్ గారి ద్వారా జరిగింది. నా పిల్లలందరి వివాహాములు ఎలాంటి కొరత లేకుండా ఎంతో దీవెనకరంగా 101దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు జరిగాయి. దేవుడు చేసిన అద్భుతాలు వివరించటానికి పుస్తకము చాలదు. సమసత మహిమ ఘనత ప్రభావము ఆయనకే కలుగును గాక.

మా చిన్నవ్మాయి భర్త సుదర్శిన్ గారు డిి�్లలో ఉద్యోగము చేసేవారు. వివాహావెైన తర్వాత మేము అవ్మాయిని తీసుకుని డిి�్ల వెళాిము. అదే సమయంలో 1995 మార్చి 7న మా మామయ్యగారు (యెహె�షువ) గండె నొప్పితో ప్రభువునందు నిద్రించారు. వారి మరణము మాకు చాలా వేదన కలిగంచింది. వారు నాకు సేవలో ఎంతో సహకారంగా ఉండేవారు. పఫిబ్రవరిలో జరిగిన సరభలలో దైవజనులు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారని అడిగితే వెంటనే చెయియ ఎతాతరంట. ఎంతో యధార్థపరుడు, నీతిమంతుడు నిర్మలవెైన విశావాసంతో ఉండేవారు. ధర్మారం గ్రామంలో సంఘ భడడ్లను బలపరుస్తూ మంచి సాక్షిగా ఉన్నారు.

ఈ పరిస్థితులన్నింటిలో సేవ గొప్పగా జరుగుతుంది. వెుటపల్లిలో దేవుడు ఎన్నో అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగించాడు. దయ్యములతో పీడింపబడుతున్న, చేతబడికి గురెైన ఎంతో మంది ప్రార్థన ద్వారా గొప్ప విడుదల పోందారు. చాలా మంది ప్రభువులో బలంగా నిలిచారు. నేటికి వారు వారి సంతానము గొప్ప సాక్షులుగా ఉన్నారు. చాలా మంది సంతానం లేక ప్రభువు సన్నిదిికి వచ్చినపుడు ప్రభువు వారిని ఆశీర్వాదించి గర్బుపఘలాన్ని అనుగ్రహించారు.

గోదారులో ఒక సోదరి బభయంకరవెైన దయ్యం చేత పీడించబడి ప్రభువు సన్నిదిికి వచ్చింది. ఆమె పచ్చి మాంసము తినేది. పసి పిల్లలను పెంటకుపపల్లో పెటాటలని చూచేది. ఆమె భర్త ఆమెను అదుపు చెయ్యలేక ఇద్దరు కావలి వాళ్ళను పెటాటడు. అలాంటి బభయంకర పరిస్థితి నుండి ప్రార్థించగా ఆమె విడుదల పొందింది. తర్వాత వారి సంతానం అంతా ఈ అద్భుతం ద్వారా రక్షింపబడి నిజదేవుని తెలసుకొని ప్రభువులో 4 తరాలుగా కొనసాగుతున్నారు.

వెుట్పల్లిలో సేవకు తీవ్ర వ్యతిరకత ఉంచేది. నేను అకకడికి బుల్లెట్ మీద వెళ�ివాడిని. ఒక రోజు నన్ను చంపాలని కొంతమంది దారి కాసి నా కోసం ఎదురు చూశారంట. ఆ దినం ప్రభువు నన్ను వెళ్ళవద్దని ఆపారు. ఇలా ఎన్నో సందర్బాుల్లో వ్యతిరకత ఎదురెైంది. ఇంచువించు 200 మంది విగ్రహారాధన కుటుంబాలనుండి సువార్త విని రక్షింపబడ్డారు. ఈ సంఘటనతో నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రభువు నా చుటాట కంచెగా ఉన్నందన చంపాలని చూచిన వారిలో ముగ్గురు హార�ాతుతగా మరణించారు. దీనితో వారిలో బభయం వెుుదలై మౌనం వహించారు. నాటి కాలంలో అపోసతలులను వాడుకున్నట్లు బభయంకరవెైన ప్రతికూల పరిస్థితులలో మరణానికి తెగించి నా సువార్త పరిచర్యలో ఆత్మచేత నడిపించబడాను. ష్రదక�, మేషక�, అబైద్నగోల ద్వారా 102దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దేవునికి మహిమ కలిగినట్లు ఆ ప్రాంతములలో చేసిన పరిచర్య ద్వారా ప్రభువుకు మహిమ కలిగింది. వెుట్పల్లిలో వెుుదట్లో ఒక ఇంటిలో తర్వాత రకుల పషడ్ ఆరాధన జరిగింది. మందిరానికి స�లంకొరకు ప్రార్థించగా దేవుడు అద్భుతంగా అనుగ్రహించారు. వెుటపల్లి చుట్టుప్రకకల గ్రామాలలోకి ఈ ప్రభువు సువార్తను తీసుకువెళాిము. యాసపఫ్ నగర్, గోదారు, వర�కొండ, చింతల ేపట ఇలా కొన్ని గ్రామాలలో కొంతమంది రక్షింపబడ్డారు. ఇకకడి పరిచర్యలో వెంగు ఏలియా గారు. మోషే (వర�కొండ) సేవకులై గొప్ప సేవ చేస్తున్నారు.

డిపసంబరు 31 రాత్రి వాచ్నైట్ సరీవాస్ కొరకు వెుటపల్లి నుండి నిజామాబాద్ వచ్చేవారు. అలాకగ చింతకుంట, ధర్మారం, డిచపల్లి, తాడెం, దేగాం, వరి� ఆయాపాంతాల నుండి విశ్వాసులంతా నిజామాబాద్ వచ్చి నాతన సంవత్సర వాగా�నములతో సంతోషంగా ప్రభువు సన్నిదిిలో గడిపి వెళ�ివారు.

నా పిల్లలందరా ప్రభువు కృపను బట్టి ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచిమంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అయితే వారందరూ దేవుని చేత పిలువబడి, దైవ దర్శినం పొందుకుని సేవచేయాలని నా కోరిక. ఇది కాకుండా వాళుి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నాకు సంతోషం లేదు. నేను వారిని సేవలోకి రావాలని ఏనాడు నా నోటితో చెపపలేదు ఒత్తిడి చెయ్యలేదు. కాకపోతే చిన్నవయససులోనే వారిని సేవకు సమర్పించాను. నా ఆశను బట్టి దేవుడు వారిని ఒకొకక్కరిని సేవకు పిలుచుకున్నాడు.

నా పెద్దకుమారుడు 1994లో డాన్ బైబిల్ కాలేజిలో తన వేద విద్యను పూర్తి చేసుకుని సేవలో ఉన్నారు. రెండవ కుమారుడు విజయు పాల్ 1998లో పూనేలో వీ.దీ.చేస్తూ 10,000రూ. పఫీజు కటాటలి అని ఇంటికి వచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు. ప్రతీ దానికి ప్రభువు వెైపు చూడటం ప్రార్థించటం అలవాటు. ప్రార్థిస్తుండగా 20 కి.మీ. దారం గ్రామంలో ఉన్న ఒక సోదరుడు వచ్చి 10,000రూ. ఇచ్చి ప్రభువు నన్ను ్రేపరపించినందన తీసుకువచ్చానని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళాిడు.

ఇలాంటి సందర్బాులు నా సేవా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇలా పిల్లలందరి చదువుల విషయంలో దేవుడు చేసిన అద్భుతకార్యాలు మరువలేము. ఒకసారి మేము సేవకు ఒక గ్రామానికి వెళాిము. వారు మాకు మాంసాహారముతో మంచి భోజనం పెటాటరు. ఇంటి దగ్గర పిల్లలు గురొతచ్చి బాధ కలిగింది. కానీ మేము ఇంటికి వచ్చేసరికి ఒక సోదరి పిల్లలకు మాంసము, పండ్లు, కూరగాయలు అన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిందట. అలాకగ భయ్యం, పపపు కూడా లేని సందర్బాులలో దేవుని బిడ్డలు ఆ సమయానికి ప్రభువు ్రేపర్రింపగా తీసుకుని వచ్చేవారు. అలాకగ వస్రతములు గానీ, మరదైనా ఆయా సమయాలకు అనుగుణంగా అవసరతలు తీరుస్తూ మీరు ఆయన రాజ్యము నీతిని 103దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వెుుదట వెదకుడి అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడునని చెప్పిన ప్రభువు సమసతము అనుగ్రహిస్తూ నడిపించుచున్నాడు. నా జీవితంలో అప్పుచేయటం నాకు తెలియదు.

దేవుడు మాకిచ్చిన దానిలో సంతృప్తి చెందుతా పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ కేవలం ఆయన కృపతోనే తృప్తికరంగా నడిపించారు. దీనికంతటికి ఆయన కృేప ఆధారం. కృప అనే మాట నాకు చాలా ఇష్టం. ప్రభువా నీ కృప, నీ కృప అంటానే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇదే సంవత్సరంలో రెండవ కుమారుడు విజయు పాల్ దేవుని దర్శినాన్ని బట్టి ఉద్యోగము రిజైన్ చేసి సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. 40 రోజులు ఉపవాసముండి తన్ను తాను దేవునికి అపపగించుకొని పరిశుదా�త్మ పొంది బైంగుళూరు లోని బైబిల్ కాలేజీకి తరీపుదు నిమతతవెై వెళాిడు. 2002 �న్ 26వ తేదిన మా రెండవ కుమారుడు విజయు పాల్కి గుడివాడ వాస్తవ్యులు గాసపల్ పప్రయర్ టైంపుల్ మనిస్రీటస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవ. సజా� బర్నబాస్ గారి కుమార్తె ప్రజలకు దైవజనులు రెవ. మార్తి గారు ఘనంగా వివాహం జరిపించారు.

.

1988 నుండి 1993 వరకు ప్రతి సంవత్సరం సరభలకు అపో.పి.యల్. పరంజ్యోతయ్య గారు వచ్చేవారు. 1993-2003 వరకు అనేక మంది దైవజనులు వచ్చారు. ఆ తర్వాత సరభలను ఆపుచేసి మందిర నిర్మాణాలపై దృష్టిపెటాటము. ఇవాంజలికల్ క్రిస్టియున్ ది�యలాజికల్ యానివర్సిటీ వారి అనుబభంధ సంస�

(ఖ.ళ.�)

అయిన సియోన్ రాజ్ మనిస్రీటస్ వారు డిపసంబరు 30, 2004లో గౌరవ డాకటర్ ఆపఫ్

పటాటను నాకు బహ�కరించారు. 2005లో దుబాయిలోని కరామా

డివినిటి.(ణ.ణ)

పెంతెకోస్తు చర్చి పాస్టర్ గారు సిలవార్ �;్ల కార్య్రకమానికి నన్ను ప్రసంగీకునిగా ఆహావానించారు. ఒక నెల రోజులు అకకడే ఉండి పరిచర్యలో వాడబడటానికి దేవుడు కృపచూపారు. అదే సమయం అకకడున్న కొందరు మా సంఘ భడడ్లను దర్శంచే అవకాశం కలిగంది.

2006 సం�� అకోటబర్లో పరిచర్య నిమతతం ముంబయి వెళాిను. మాడు దినములు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాము. ఆదివారం ఒక చోట చెరువులో బాపీతస్మాలు ఇవవాటానికి సంఘమంతా వెళాిము. 8 మంది బాపీతస్మానికి సిద్ధపడ్డారు. నేను బాపీతస్మాలు ఇస్తూ ఉండగా చెరువులో ఒక ప్రకక నీళుి బలంగా కదులుతున్నాయి. ఏవో పెద్ద జంతువులు దెబ్బలాడుకుంటా ఉండటం గమనించాము. అలానే బాపీతస్మాలు ముగించుకొని ఒడడుకు వచ్చేసరికి ఒక వ్యక్తి గుండెలు బాదుకుంటా పరిరగతతుకుని వచ్చి ఈ చెరువులో వెుసళుి ఉన్నాయి అని పెద్ద బోర్డు పెటాటము చూడలేదా? మీ అందరికి ఏం కాలేదు కదా అని ఆశ్చర్యపోయాడు. అపపటికే చాలామంది వాటి బారినపడి చనిపోయారంట. రంజాన్ పండుగ రోజు ఇద్దరిని మంకగశాయంట. కానీ జీవము గల 104దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దేవుడు మాకు హాని తలపెటటవద్దని వాటికి ఆజ్ఞాపించాడు. దానియేలును సింహాపు బోనులో నుండి కాపాడిన దేవుడు మమ్ములనందరిని వెప్ళ్ళ బారినండి తప్పించారు. దేవునికి మహిమ కలుగును గాక.

2006లో వెుట్టుపల్లిలో మందిర నిర్మాణం పూర్తి అయింది. డిపసంబర్ 30న మందిర ప్రతిష� జరిగింది. ప్రభువు చేసిన కార్యాలకు ఆయనకే కృతజ్ఞతలు. నాలురగైదు తరాలు వారు సంఘంలో కుటుంబాలు కుటుంబాలుగా పిల్లలు పెద్దలు అందరూ దేవుని కొరకు బలవెైన సాక్షులుగా ఉన్నారు. 2007లో మాకు ఎంతో సహకారాన్ని అందించిన ధాళ్ళపూడి గురుప్రసాద్ గారు జీవనమ్మ గారు నన్ను, దైవసేవకురాలిని ఖరచు అంతా తామే బభరించి ఇ్రశాయేలు దేశము తీసుకువెళాిరు. వారి కుమార్తె అరుణోదయ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తున్నారు. 2007లో చింతకుంట గ్రామంలో మందిర నిర్మాణం పూర్తి అయింది. 2007 అకోటబరు 15వ తేదీ మందిర ప్రతిష� జరిగింది. దేవుని కృపను బట్టి సంఘం వరి�ల్లుతా ఉంది.

మా చిన్న కుమారుడు సాల్మన్ రాజు వివాహం 2008 అకోటబరు 7వ తేదీన గుడివాడ వాస్తవ్యులు ఇవాంజిలిస్ట. పులిపాక సాలమన్ గారి కుమర్తె హెాప్సీబా ప్రియదర్శనితో జరిగింది. దైవజనులు భషప్ స్పర�న్ రాజుగారు, జాషువగారు వివాహాన్ని ఘనంగా జరిపించారు. నా చిన్న కుమారుడు తన డి^్ర పూర్తి చేసుకొని బైంగుళూర్ వేదవిద్యను అబభ్యసించి నాతో కలిసి సేవలో ఉన్నారు. నిజామాబాద్ మందిర ప్రాంగణములోనే పైన ఒక గృహాన్ని నిరి�ంచుకోవటానికి ప్రభువు కృపచూపారు. అలాకగ మందిరము చాలనందన 2009లో సంఘభడడ్లందరూ సహకరించగా ముందుకు పొడిగించాము.

మా చిన్న కుమారుడు ఆదివారం వెుటపల్లి వెళ్ళి అకకడ ఆరాధన చాసుకునేవాడు. అంతేకాకుండా నాతోనే ఉంటా మందిర నిర్మాణాల్లో, పరిచర్యలో 10 సం��లు నాతో కలిసి ఎంతో కష్టపడి సేవను అభివృద్దిలోకి నడిపించాడు. నా పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్ 2001 నుండి 10 సం��లు విజయవాడ మరనాత బైబిల్ కాలేజి డైరెక్టుగా ఉన్నారు. రెండవ కుమారుడు విజయు పాల్ ఇకూతస్ బైబిల్ కాలేజీ గుడివాడ డైరెక్టుగా ఉన్నారు. ఈ విధంగా నా కుమారులు ముగ్గురు సేవలో ఉండటం కేవలం దేవుని కృప.

ప్రభువు సేవలో మేము ప్రయాణం చేయుటకు వెుుదట బుల్లెట్ తర్వాత కారు, అర్మడా, బులారో, 4 ఇలా ఎన్నో వాహానాలు ప్రభువు అనుగ్రహించారు. ఈ మధ్య

ళశ కాలంలో మా సమీప బంధువు ప్రకాశం గారు దేవుని సేవలో వాడుకొనుటకు నాకు 105దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

20 కారును బహ�మానంగా ఇచ్చారు. వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించారు. వివాహావెైన 20 సంలకు అద్భుతంగా వారికి ప్రభువు కుమారుని అనుగ్రహించారు. విశావాస్ అని నామకరణం చేసారు. సమసత మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగును గాక.

2010లో మా పెద్ద బాబు జాన్ వెస్లీ పాల్ , కోడలు మాధర

(వీ.ణ��,వీ.ు�,ూ.�స) విజయవాడ నుండి నిజామాబాద్ వచ్చి ఇకకడ పరిచర్య అంతటిని చాసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దపాప ప్రజవాల ఇంజనీరింగ� పూరతయింది. చిన్న పాప ఉజవాల వెుడిసిన్ రెండవ సంవత్సరం చదువుతుంది. రెండవ బాబు విజయు పాల్ (వీదీ�,వీ.�,వీ.ు�), కోడలు ప్రజవాల (వీళ�)ఇదే సంవత్సరం (2010) మార్చిలో గుడివాడ నుండి హెైాదరాబాద్ వచ్చి అకకడ ఇస్తూస్ బైబిల్ కాలేజీ (ఇంగ్లీషు మీడియం) కు డైరెకటర్ గా ఉండి నడిపిస్తూ బాచుపల్లి, మల్లంేపటలలో సంఘపరిచర్య కూడా చేస్తున్నారు. దేవుని కృపతో బాచుపల్లిలో ఒక స�లం కొన్నాము.

వీరి పిల్లలు పప్రైసీ ప్రశసత 8, ్రపీతి ప్రత్యకష 6 చదువుతున్నారు. మాడవ బాబు సాలమన్ రాజు (దీ.షశీఎ,వీ.ణ��), కోడలు ్ర్రియదర్శని (వీజ�, ళశీట్ష�తీవ జుఅస్త్ర�అవవతీ) జులైలో వెుటపల్లి కరీంనగర్ జిల్లాలో మందిర పరిచర్య చూచుకొనుటకు అకకడే నివాసముండుటకు వెళాిరు. వీరికి ఒక పాప ఖఖ� ఒక బాబు 1 ్వ�తీ. వీరు అకకడ అద్భుతంగా దేవుని సహాయంతో నడిపించబడుచున్నారు. మాకిచ్చిన ముగ్గు రు కుమారులు మా వలైనే దేవుని పై ఆధారపడి విశావాసంతో సేవచేస్తున్నారు.

నాకు ముగ్గురు కుమార్తెలు పెద్దకుమార్తె ఎేసతరు జ్యోతి , అల్లుడు గారు

(దీ.�) దుబాయు సాటర్ హె�టల్లో క్యాటరింగ� సాపర్ వైజర్. వీరికి ఒక్కుమార్తె (వీజ�) చేసి (ళశీట్ష�తీవ జుఅస్త్ర�అవవతీ)గా పనిచేస్తుంది. ఒక కుమారుడు, కోడలు ఆ్రేసటలియాలో స్థిరపడ్డారు. రెండవ కుమార్తె గ్లోరీగ్రేస్ అల్లుడుగారు అరభందో

(దీ.ళష,దీ.జుస), ఫార్మాస్యాటకల్లో అసిపసటంట్ జనరల్ వెునేజర్. వీరికి ఇద్దరు కుమారులు. అజయు కుమార్, పాల్ సుజయు ఇద్దరా ఇంజనీరింగ� చదువుతున్నారు. మాడవ కుమార్తె విజయ జీవోదయ , అల్లుడుగారు �టి కంపెనీలో మేనేజర్. వీరికి

(వీ.� (జుఅస్త్ర)ణ.దీ.� ఇద్దరు కుమారులు. పెద్దబాబు అకషయు సావేయలు వెుడిసిన్ వెుుదటి సంవత్సరం. చిన్నబాబు అనురాగ� 10 చదువుతున్నాడు. పిల్లలందరూ దీవెనకరంగా, సంతోషంగా ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత కలుగును గాక.

మాకు కాదు యెహె�వా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే

మహిమ కల్గును గాక.

106దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

సేవలో ఈ విధంగా వాడబడుతండగా ఒకసారి మోకాలు అస్సలు పనిచేయకుండా అయిపోయింది. పిల్లలు డాక్టు దగ్గరకు తీసుకొనివెళాిరు. డాక్టు పరీక్షించి మీరు ఏం పని చేస్తారు అని అడిగాడు. నేను దైవసేవకుణిణ అని చెప్పాను. మీరు ఇక క్రింద కూర్చోికూడదు, వెాకరించకూడదు అని ఖచ్చితంగా చెప్పి మందులు ఇచ్చి పంించారు. నేను ఇంటికి రాగానే మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిదిిలో మోకరించి ప్రార్థించాను. దేవుడు ముట్టి సవాస�పరిచారు.

అలానే ఇంకొకసారి నా గొంతులో తీవ్రఅస్వస్థత కలిగి చాలా ఇబ్బంది పడాను. అప్పుడు కూడా పిల్లలు డాక్టు దగ్గరకు తీసురకళాిరు. డాక్టు గారు పరిస్థితి తీవ్రంగా ఉంది మీరు అస్సలు మాట్లాడకూడదు, ఏదైనా అవసరం ఉంటే ేపపర్ మీద రాసి ఇవ్వాలి అని చాలా జాగ్రతతలు చెప్పి పంించారు. నేను దైవసేవకుడను గనుక నేను మాట్లాడకుండా ఉండటం కుదరదు. నన్ను నేను ప్రభువుకు అపపగించుకొని మరసటిరోజు ఆదివారం యధావిదిిగా దేవుని ప్రజలకు వాక్యం అందించాను. ఇలా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ప్రభువు వెైపు చూస్తూ స్వస్థత పొందుకుంటా విశావాసంతో ముందుకు సాగుతున్నాను.

2011 ఏ్ర్రిల్ 19వ తేదీన నేను అకస్మాతుతగా శరీరంలో సోడియం లైవెల్్స పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురెై కుపపకూలిపోయాను. నిజామాబాద్ హాస్పిటల్లో వారు ప్రాథదమక చికిత్స ఇచ్చి హెైాదరాబాద్ తీసురకళ్ళమన్నారు. ఆ రాత్రి హెైాదరాబాద్లోని యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. అకకడి డాకటర్లు కషణకషణానికి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వెంటనే వెంటిలేషన్ పెట్టి �సియులో ఉంచారు. బయట దైవసేవకురాలు, పిల్లలు, సంఘబిడ్డలు ఎంతో కన్నీటితో నాకొరకు ప్రార్థిస్తున్నారు.

ఆ రోజు గుడ్ప్రెఫైడే. 3 రోజులు కోమాలో ఉన్నాను. అప్పుడు నేను ప్రభువుతో ఉన్నట్లు దర్శినం చాశాను. నేను ప్రభువుతో పరదైసులో ఉండగా ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. నీ కొరకు అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. వెళుి అని చెపపగా ప్రభుతో ప్రభువా వెళ్ళి నేనేం చెయయాలి అని అడిగాను. నేను నిన్ను ఎంతో ్రేేమించాను అదే రీతిగా నువువా నా ప్రేమను పంచు అని చెప్పారు. వెంటనే నాకు వెలకువ వచ్చింది. ఆ రోజు ఈస్ట్. ప్రభువు తాను మరణాన్ని రగలిచిన ఆ దినాన నన్ను కూడా మరణపాశముల నుండి విడుదల చేసి పునరుతాతన శక్తిని నాకు దయచేసి నాకు తిరిగి నాతన జన్మను అనుగ్రహించారు. వెంటనే నిజామాబాద్ వచ్చేశాము.

తర్వాత కొన్ని దినాలకు నా స్నేహితులు శ్రీకాకుళ్ంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న గోడి సావేయలు గారు ఫోన్ చేశారు. వారు నిరి�ంచుకున్న నాతన మందిర ప్రతిష� కార్య్రకమానికి నన్ను ప్రసంగీకునిగా ఆహావానించారు. నేను ఈ మధ్యలోనే చనిపోయి 107దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు బ్రతికాను చాలా బలహీనంగా ఉన్నాను రాలేనని చెప్పాను. వారు తపపకుండా రావాలని ఒత్తిడి చెయ్యగా వెళాిము. దేవుడు బలవెైన సాధనంగా అకకడ నన్ను వాడుకున్నారు. తర్వాత కొంతకాలానికి నడుములో తీవ్ర అస్వస్థత నిలబడలేని, నడవలేని పరిస్థితి. ఏ డాక్టుని సంప్రదించినా ఆపరషన్ చెయయాలని చెపుతన్నారు. లకషల ఖరచు చెపుతన్నారు. నాకు ఎప్పుడు ప్రతీ దానికి ప్రభువు వెైపు చూడటం, ఆయనపై ఆధారపడటం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం అలవాటు. అలానే ఆయన వెైపు చూచాను. ఆయన తన హాసతంతో నన్ను ముట్టి సవాస�పరిచారు.

ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య నుండి కూడా ప్రభువు అద్భుతంగా ముట్టి బాగుచేసి ఆ సమస్య లేకుండా చేసారు. నిన్ను సవాస�పరుచు యెహె�వాను నేనే అని అనుకషణం నా జీవితంలో నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా 2013 పఫిబ్రవరి నాటికి గ్లోరియస్ చర్్చి 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్బుంగా సిలవార్ �;్ల పసలబ్రేషన్్స చేసుకున్నాము.

నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న దైవజనులందరిని ఆహావానించాము. దారప్రాంతములనంచి అతిధులుగా కొంతమంది దైవజనులు వచ్చారు. ఎంతో దీవెనకరంగా సంతోషంగా ప్రభువు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాము. అదేరోజు మాస్ట్్స డిపసైపుల్ షిప్ ట్రై�నింగ� పసంటర్ కొరకు ఏరాపటు చేసిన చిన్న భలిడ్ంగ� ప్రతిష� చేశాము.

2012లో వెుుటటవెుుదటిసారిగా అవెరకా దేశం వెళ్ళి రావటానికి దేవుడు కృప చూపాడు. తర్వాత వరసగా మాడుసార్లు వెళ్ళిరావటానికి మారాగలు తెరవబడ్డాయి. మేము ఇలా వెళాిలని ఏనాడు ఆశించలేదు, ఎవరినీ అడగలేదు. నయాయార్కలో ఉంటున్న ్ర్రియ బిడ్డలు వెనిగళ్ళ ప్రసాద్ గారు, అరుణగారు మమ్మును అవెరకా రావాలని ఆహావానించారు.

అరుణ య�వనసు�రాలుగా ఉన్నపుడు వారి తల్లితండ్రులు నిజామాబాద్ గ్లోరియస్ సంఘ సరభయలుగా ఉన్నారు. అపుడు అరుణకు నేనే బాపీతస్మమచ్చాను. ఒకసారి ప్రసాద్ గారు అరుణ నిజామాబాద్ వచ్చి ఒక హె�టల్ మీటింగ� పెటాటరు. అపుడు మమ్మ*్న అకకడికి ఆహావానించి మీరు అవెరకా రావాలి అన్నారు. వారు తిరిగి వెళ్ళిన తర్వాత నాకు, దైవసేవకురాలికి పఘస్ట క్లాస్ టిరకట్్స బక� చేసి పంించారు. వాటిని చూచి మేము చాలా ఆశ్చర్యపోయాము.

మాడుసార్లు పర్యటనలో కూడా వారు పఘస్ట క్లాస్ టిరకట్్స పంపారు. ప్రేమతో మవ్మును ఆహావానించి ఈ విధంగా మాడుసార్లు అవెరకా వెళ్ళి మాడు నెలల పాటు వారితో ఉండుటకు ఏరాపట్లు చేశారు. వారితో ఉంటా నా జైర్సీ, పఫిలదెలిపుయా, 108దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నయాయార్కలోని కొన్ని మందిరాలలో మాట్లాడుటకు నాకు అవకాశం కలిపంచారు. అకకడున్న తెలుగు వారి గృహాలకు మమ్మ*్న తీసుకువెళ�ివారు. దైవజనులు రమ జైకర్యా గారితో ఒక దినం గడిపాము. 2 దినాలు వారి పసమనార్లో పాలుగన్నాము.

ప్రసాద్ గారు అరుణ గారి పిల్లలు మమ్మ*్న అమ్మమ్మ, తాతయ్య అంటా హాృదయపూర్వాకంగా ప్రేమతో పిలసతుంటే ఎంతో సంతోషించాము. ప్రసాద్ అరుణ గార్లు వారి పిల్లలను పెంచే విధానం చూచి చాలా ఆశ్చర్యపోయాము, వారిది మాదిరి కరవెైన కుటుంబ జీవితం. నిసావార్థంగా మా జీవితాలు దేవుని సేవకొరకే అనే దృకపథంతో అనుకషణం ప్రభువును గార్చిన మాటలు, పాటలు ఇంటిలో ప్రతిధవానిస్తుంటాయి. వారి గృహాము దైవజనుల రాకపోకలకు నిలయం. వారి కుటుంబము ఒక సంగీత సమ్మేళ్నం. అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ పిల్లలు కుటుంబ ఆరాధనలో పాడుతుంటే చిన్న పరలోక అనుభవం కలుగుతుంది. వారి గృహంలో ఉంటా ప్రతిదినం వారి కొరకు ప్రార్థిస్తూ సంతోషంగా గడిపాము. వారు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఇంట్లో నుండి బయలుదేరి రెండు ఆరాధనల్లో పాలుగని రాత్రికి ఇల్లు చేరుకుంటారు. ఈవిధంగా వారితో కలసి సేవలో పాలుపొందటం మా గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాము. అకకడ అనేక మంది గొప్పగొప్ప దైవజనులను కలసుకున్నాము.

అంతేకాకుండా అరుణ గారి అన్నయ్య భనుప్రసాద్ గారు అయన భార్య శాంతి గారు, వారి ఆరుగురు పిల్లలు మమ్ములను ఎంతో ్రేేమించారు. వారి పిల్లలు కూడా అమ్మమ్మ, తాతయ్య అంటా మమ్మ*్న ఎంతో అభిమానించేవారు. అకకడ ఉన్నప్పుడు దైవజనులు క్రిస్టపఘర్ గారు పెర్సిస్ గారు తాము నిర్వాహించుచున్న పెనాయేలు ్ర్రేయర్ పసల్లో, సహె�దరి శ్రీదేవి గారు నిర్వాహించుచున్న యేసయ్య ్ర్రేయర్ పసల్లో వాక్యం అందించటానికి, ప్రారి�ంచటానికి అవకాశం లభించింది. వారు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించును గాక.

ఈ నా 56 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ఎతతు పల్లాలు, ఎన్నోసార్లు పొంగిపోయే అనుభవాలు, ఎన్నోసార్లు కృంగిపోయే పరిస్థితి, ఎన్నో సార్లు దు:ఖం, ఎన్నో సార్లు సంతోషం. వీటన్నింటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నందన దేవుని కృపను సమృది�గా అనుబభవించాను. యోేసపు గంటలో ఉన్నపుడు, బానిసగా ఉన్నపుడు, చెరసాలలో ఉన్నపుడు చివరికి రాజైనపుడు పసైతం యెహె�వా అతనికి తోడై ఉన్నందున అంతకంతకు అభివృది� చెందినట్లు ఒంటరిగా పిలువబడిన నేను ఈ రోజు ఎన్నో వేల ఆత్మలను సంపాదించుకొనుటకు, దాదాపుగా 20 మందికి పైగా ఈ గ్లోరియస్ పరిచర్య ద్వారా సేవకులుగా తీర్చిదిద్దుటకు కృపచూపిన దేవునికే సమసత మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 109దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

Photograph from page 111 of Testimonies of a Divine Fragrance
పేజీ 111

ముగింపులో నా అంతరాత్మతో మరియు దేవునితో చెప్పుకోవాలనుకున్నది ఒకటే నా ఆఖరి శావాస్ వరకు నేను నా దేవుడైన యెహె�వాను సేవిస్తూ, ప్రజలకు దీవెనకరంగా ఉంటను. మహిమ గల సంఘమును కట్టి ప్రభువు యెదుట నిలబైటాటలన్న ఆకాంకష కొనసాగుతానే ఉంది. ఈ నా జీవిత సాకషమును చదివిన మీరు మీ జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకొని దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటా, ప్రార్థిస్తూ...

ప్రభువు సేవలో

ఆయన దాసుడు భషప్ భ. యస్. పాల్

Photograph from page 112 of Testimonies of a Divine Fragrance
పేజీ 112

సాక్ష్యం 7. సాహాస యాతలో సహాచర్యం

శ్రీమతి భ.షారోన్ పాల్, గ్లోరియస్ చర్్చి, నిజామాబాద్

""అదివాతీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంిన

యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము" యోహాను 17:3

సరవాసృషి�కి కారణ బూతుైన దేవుడు తన అనాది సంకలపములో నన్నెరిగి ఆయన సొతతుగా చేసుకొనుటకు తన దర్శినభాగ్యమును నాకిచ్చి నా బాల్య దినములందే రక్షణ కరతయె�న ప్రభువును సీవాకరించే ధన్యతను నాకు ఇచ్చినందుకు దేవునికి సోత్రతములు కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుబభములు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువిచ్చిన అవకాశము కొర్రై ఆయనకు కృతజ్ఞతలు.

నేను హెైాందవ సాంప్రదాయ కుటుంబములో జన్మించాను. గంటూు జిల్లా చిలకలారిేపట దగ్గర గోపాళ్ం వారి పాలైం మా తండ్రిగారి సవాగ్రామము. మా తాతగారు ఆ }రిలో రామాలయము కట్టించి ఆచార్యలను పెట్టి నిష్టగా పూజలు చేయించేవారట. మా అమ్మగారి తల్లిదండ్రులు కూడా గంటూుజిల్లా చింతపల్లిపాడు గ్రామము.

మా అమ్మగారు (కోటేశవారమ్మ) వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే నిజామాబాద్ జిల్లా ధర్మారం అనే గ్రామము వచ్చి స్థిరపడినారు. మా నాన్నగారు (నరసింహారావు) ఒక్కర నిజామాబాద్ జిల్లా ధర్మారం వచ్చి అకకడ సాకల్ టీచరుగా పనిచేసేవారు. ప్రభువు గురించి తెలియదు. వారి వివాహాము అయిన తరువాత ఒకసారి మా అమ్మ మరణాపాయ స్థితిలో బాధపడుచుండగా ప్రభువు ఆమెను దర్శించి నేనే దేవుడనని చెప్పి తన ప్రత్యకషత అనుగ్రహించారట. వెంటనే అమ్మకు స్వస్థత కలిగి ప్రభువునకు హాృదయమచ్చింది. అపపటి నుండి బభక్తిగా వాక్య ప్రకారముగా జీవిస్తుండేది. మా 111దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నాన్నగారు దేవుడు లేడనే (కమయానిస్ట) తతవాం కలవారు. నీతిగా, యదార్థంగా, మంచి మనిషిగా, పరోపకారిగా, ఎవరికి ఏ కీడు తలపెటటకుండా అందరికి మేలు చేస్తూ జీవించాలి అనే భావన కలిగియుండేవారు.

కుటుంభకులు, ఇరుగు పొరుగువారు, బంధువులు, ప్రభువును నవ్ముకున్నందుకు చిన్న చూపు చూస్తూ మా అమ్మను ఎంతో ద్వేషించారు. మా నాన్నకు అమ్మ ప్రభువును నమ్మటం ఇష్టంలేదు. మా అమ్మ ఎంతో నిష్టతో బభక్తిగా ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ పొంది మా నాన్నగారి కొరకు, మా కొరకు ప్రార్థిస్తూండేది. అందరి రక్షణ కొరకు నిత్యము ప్రార్థన చేసేది. నాకు కూడా అమ్మ ప్రభువును నమ్మటము అసలు ఇష్టముండేది కాదు. మా నాన్న గారిక ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళుి, అకక ఉండేవారు. నేను మా బంధువులను బట్టి, కులాన్ని బట్టి, బలగాన్ని బట్టి ఎంతో గరివాంచి అతిశయించేదాన్ని.

నా 13వ సం��లో హెైాదరాబాద్లో మా అతతమ్మ మామయ్య వాళ్ళింటికి పసలవులకి వెళ్ళి గడిపేాన్ని. వారితో కలిసి గుళ్ళకు, సినిమాలకు వెళ్ళి సంతోషించేదాన్ని. యేసుక్రీస్తు ప్రభువును నమ్మి బభక్తిగా ఉన్నవారిని నేను అంతగా గౌరవించేదాన్ని కాదు. అమ్మ అయితే ఓపికతో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. అమ్మ రక్షించబడిన 14 సం��లవరకు నాన్న ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షిస్తూ ఉండేవారట. నా భార్య ప్రవర్తనను బట్టి ఈ జీవముగల దేవున్ని నేను కనుగొని రక్షించబడాను అని తర్వాత తన సాకష్యములో చెప్పారు. బాపీతస్మం పొందినపుడు నాన్నకు యెహె�షువ అని అమ్మకు ఎేసతరమ్మ అని పేరు పెటాటరు. మేము ముగ్గురము పిల్లలం.

మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇష్టం ఉండేదికాదు. ఒక రోజున నేను సాకల్ నుండి ఇంటికి వచ్చేసరికి మా ఇంటిలో ఉపవాస ప్రార్ధన చేసుకుంటున్నారు. ఇంతమంది దేవుళుి మనకుండగా ఆ ఇంగ్లీషు వాళ్ళ దేవుణిణ పట్టుకున్నారు. అసలు విడువలేనంత ఏముంది ఇందులో చూద్దాం అని నా పుస్తకాలు దారంగా విసిరసి నేను కూడా వాళ్ళ మధ్యకు వెళ్ళి కూరచున్నాను. నాకసలు కోపం అంటే తెలియదు అలాంటిది ఈ దేవుడంటే ద్వేషం. ఎందుకంటే మా బంధువులకు అందరికి ఇష్టంలేని మార్గమును నా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు.

యెషయా 65:1 ""నా యెుద్ద విచారణ చేయని వారిని నా దర్శినమునకు రానిచ్చితిని. నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెటటబడని జనముతో చెప్పుచున్నాను" అని పరిశుద్ధ గ్రంథదములో వ్రాయబడిన మాటలు ఆకషణంలో నా జీవితములో జరిగించాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.

అకకడ చేరినవారందరా ఉపవాసముతో, ఏకాత్మ కలిగి గొప్ప శబ�ముతో ప్రార్థించుచుండగా కొద్ది నిమషాలలో వారి మధ్య కూరచున్న నాకు ఒక కరెంటుషాక� 112దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు లాగా గొప్పశక్తి ఆవరించింది. నాకు తెలియకుండానే నేను పాపిని అని భగ్గరగా ఏడసతున్నాను. దేవుణిణ దేవునిగా తెలసుకోలేక పోయాను, తృణీకరించాను, బాధపెటాటను. నేను జన్మ, కర్మ పాపిని అని పరిశుద్ధాతయ్మడు నన్ను ఒప్పింపజేసి ఆయన పరలోక ప్రత్యకష్యతను అనుగ్రహించారు. సిలువపై వ్రేలాడుతున్న ప్రభువు నాకు కనబడినందున ప్రభువును చూస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను ఎన్నడా ఎరుగని భాషలు మాట్లాడుతా ప్రభువును స్తుతించాను. ఆ సమయంలో నాకు ప్రభువును గార్చి, పరలోక రాజ్యమును గార్చి స్పష్టవెైన అవగాహన కలిగంది. అదే సమయంలో ప్రభువు నన్ను కృపావరాలతో నింపాడు. అలా 2 గంటలు ప్రభువులో ఆనందిస్తూ పరలోక దర్శినంతో చెపపనశక్యవెైన సంతోషముతో నా హాృదయము నింపబడినది. అప్పుడు నాకు గతం గురతుకు వచ్చింది.

హెైాదరాబాదులో నేను గుడిలోకి వెళ్ళి వాళ్ళతోపాటుగా దండము పెట్టుకొని బుట్టు పెట్టుకొని వచ్చాము. అప్పుడు ఎలాంటి స్పందనగానీ, పాప పశ్చాత్తాప్ము గాని, దేవుని ముఖ దర్శినము ఏమ కలుగలేదు. జీవముగల దేవుని సన్నిదిిలో ఆయన ప్రత్యకషతతో పాపకషమాపణ, పశ్చాత్తాప్ము, నేను పాపిని అని గ్రహించగలిగాను కదా అని జ్ఞాపకము తెచ్చుకొని నేనెంత ధనయరాలను అనుకున్నాను. నా ప్రభువును నేను చూచాను. ప్రభువు నాతో మాట్లాడటము నేను ప్రభువుతో మాట్లాడుతా ఎంతో సంతోషము, సంతృప్తినిచ్చింది. దేవునితో గడిేప సమయము అపపటి నుండి బంధువులు, స్నేహితులు నా దృష్టిలో అలుపలుగాను, దేవున్నినమ్మిన ప్రజలు ఘనులుగాను, అదృష్టవంతులుగాను గ్రహించాను.

యిర్మయ 9:23లో వున్నట్లుగా జ్ఞాని తన జా�నమును బట్టియు, శూరుడు తన శ�ర్యమును బట్టియు అతిశయింపకూడదు. �శవార్యవంతుడు తన �శవార్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలైననగా బూమ మీద కృపచూపుచూ, నీతి న్యాయములు జరిగించుచున్న యెహె�వాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలసుకొనుటను బట్టియే అతిశయింపవలైను. అట్టి వాటిలో నేనానందించు వాడనని యెహె�వా పసలవిచ్చుచున్నాడు.

ఈ మాట నా జీవితంలో నెరవేర్చినటు గా నేను తర్వాత తెలసుకున్నాను. ప్రసంగి 12:2 లో "భాల్య దినములందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము." అనే మాట నెరవేరినందుకు నా జీవితంలో గొప్ప ఆనందంతో నిండిపోయాను. అలంకరణ (నగలు, పువువాలు)కు ఎకుకవ ప్రాధాన్యతను ఇచ్చేదాన్ని. అలాంటిది వాటి మీద విరక్తి కలిగి నాకు ఏమయు వద్దు అని దేవుని సన్నిదిిలో సమరపణ చేసుకున్నాను. నాలో మారుపను టీచర్్స అందరు గమనించి మా నాన్నగారి దగ్గర అన్నారట. మీ అవ్మాయిని కూడా మతంలో దించారా అని మా నాన్నగారితో అంటే, ఆ అవ్మాయినే అడగండి అనగా నా 113దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దగ్గరకు వచ్చి నన్ను అడిగారు. 9వ తరగతి చదువుచున్న నేను దేవుని వెైపు చూచి దైర్యం తెచ్చుకొని సర్ ఒక మనిషిని మనిషి మార్చలేరు కాని నన్ను దేవుడు మార్చుకున్నాడు. తన్నుతాను నాకు ప్రత్యకష్యపరడుకున్నారు. నేను దేవునికి అంకితమయయాను అని చెప్పినప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయారు. నా చదువులో దేవుని సహాయముంది. ఎకుకవ ప్రార్ధన చేస్తూ ఆత్మలో ఆనందిస్తూ కళుి తెరిచినా, మాసినా నాకు సరవాసవాము ప్రభువే అని తృప్తిగా ఉన్నాను. దేవునితో ఉన్న ఆనందము మాటల్లో వ్రాయలేకపోతున్నాను.

ఈ విధంగా నిష్టకలిగి ప్రభువు బభక్తి చేస్తూ ఆత్మలో ఆనందిస్తు ఉండగా మా }రిలో దయ్యము పట్టిన ఒక స్రీత అమ్మ దగ్గరకు వచ్చింది. ఆమె కొరకు నానెరాసి ప్రార్థించినపుడు దయ్యము బయుటకు వచ్చి ఆమె పేరు చెప్పింది. ఆమె తల్లికి బభయంవేసి మీ దగ్గర ఉంచుకోండి అంటే ఆమె ఒక ప్రకక నేను ఒక ప్రకక అమ్మ దగ్గర పడుకున్నాము. ఆ రాత్రి ఆమెకు మంత్ర ప్రయోగం జరిగినట్లు నేను దర్శినములో చూచాను. ఆ మంత్ర ప్రయోగం నా మీద కూడా జరిగింది. కానీ ప్రభువు ఆత్మ చేత నింపబడిన దానను గనుక ఎంతో సులువుగా జయించగలిగాను. తర్వాత నేను రక్షణ బాపీతస్మము పొందాను. ముందుగా నాపేరు ర�ాన్సీరాణి. తరువాత షారోను రాణిగా మార్చారు. మా అమ్మ, పిన్ని ""చర్్చి ఆపఫ్ గాడ్" సంఘ సరభయలుగా ఉండేవారు.

కొంతకాలంగా ఏ సేవకులు లేని సమయంలో ప్రభువా నీవు ఎన్నుకొన్న సేవకుని పంించు అని ప్రార్థించేవారట. అదే సమయంలో ధర్మారంలో జంపాని వీరయ్యగారి కుమార్తెలు ఎేసతరమ్మ, రాతమ్మ రక్షింపబడ్డారు అని తెలిసి దైవజనులు భ.యస్.పాల్ గారు నిజామాబాద్ నుండి వారిని దర్శంచుటకు రాగా వారు దైవజనులను చేరచుకొని ప్రార్థన చేయించుకొని అపపటినండి ఆ సహావాసములో కొనసాగారు.

ప్రభువుతో నా యాతా జీవితము కొనసాగుచుండగా నాతల్లి దండ్రులతో దేవుడు మాట్లాడుచున్నారట. నీ కుమార్తెను సేవకు ఇవువా అని చెప్పి దైవజనులు భ. యస్. పాల్ గార్ని చూపించారట. వారు కొంచెము బభయపడి ఎలాగు ప్రభువా, 4గురు పిల్లల తండ్రి, మరియు సంఘభారము ఇవన్నీ మోయాలి అని ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు ప్రార్థించగా దేవుడు వారిని బలపరచిన విధానము గొప్పది. అబ్రహాము, యెకక విశ్వాసము జ్ఞాపకము చేసుకొని దేవుని మాటకు లోబడినవారు. అపపటి మా విశ్వాసము ఎలాగంటే ప్రభువు ఏమ చెపితే అది చేయటం. తుచతపపక పాటించేవారము. అలాగు కొన్ని నెలలు వారు ప్రార్థించి నాతో చెప్పినప్పుడు నేను ఇష్టపడలేదు. కారణం చదువుకోవాలనే తపన ఎకుకవ. బాగా చదవాలి, లాయరు కావాలి అని నా చిన్ననాటి కోరిక. వెంటనే ప్రభువు ఆత్మపొందిన దానను కనుక ప్రార్థన చేస్తాను అన్నాను. ప్రభువు 114దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నాతో కూడా మాట్లాడితే అప్పుడు చెప్తాను అని చెప్పి దేవుని సన్నిదిిలో ప్రార్థించగా ప్రభువు నాతో మాట్లాడి తన చితాతన్ని తెలియజేసారు. అప్పుడు బైబిలు తెరిచి కళుి మాసుకొని నా వ్రేలు ఎకకడ పెడతానో దానినే నేను అనసరిస్తాను అని అడిగినాను. (అందరు ఇదే చేయాలి అని నేనటంలేదు. ఎందుకంటే ఆ చిన్న విశావాసంతో ఆ పద్దతి పాటించాను.)

యెషయా 41:4 ""ఎవడు దీనినాలోచించి జరిగించెను.. ఆదినండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహె�వానగు నేనే" ఈ మాటలు చదివాక దేవుడే ఇది ఆలోచించి జరిగిస్తున్నాడనే ఒక విశ్వాసము నాలోకి వచ్చింది. చదువు అంటే ఇష్టం ఇప్పుడేం చెయయాలి అన్నప్పుడు ప్రభువు ఈ మాట గురతుచేశారు. 1 తిమోతి 4:8,9 ""శరీర్ సంబంధవెైన సాధనము కొంచము మటుటకే ప్రయోజనకరమవును గాని దైవబభక్తి యిపపటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగా�నముతో కూడినదైనందన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు, పూరాణంగీకారమునకు యోగ్యమునైయున్నది". నీ చితతమునకు లోబడి నన్ను నేను నీకపపగించుకొంటున్నాను అని నా సమ్మతి తెలియజేశాను.

1974 ఏ్ర్రిల్లో నా వివాహాము చాలా దీవెనకరంగా జరిగింది. నాకు ఒకటే తలంపు దేవుడు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా జరిగించాలి. కృపతో ఇచ్చిన భడడ్లను దేవుని లైకకకు వచ్చే విధంగా పెంచాలి అని యదార్థవెైన ప్రేమతో సీవాకరించాను. ఇపపటివరకు ఈ సంగతులు తెలియజేయలేదు. సాకష్యము గనుక వ్రాయాలి అని వ్రాస్తున్నాను.

దేవునికి మహిమ కలికగ విధంగా మేము మా నలుగురు పిల్లలు మా అతతమామలు ఎంతో సంతోషముతో ఒకే మనససుతో ఉంటా సేవ బాగా జరగాలనే తపన కలిగి ఉండేవారము. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంకా ఇద్దరు కుమారులను ఇచ్చి నీ సేవ్రై వాడుకో అని ప్రభువును అడిగాను. 1975వ సంవత్సరంలో దేవుడు మాకు ఒక కుమారుని (విజయు పాల్)ను అనుగ్రహించారు. 1977 జనవరిలో �.పి.సి.కి రాజీనామా చేసి సవాతంత్రంగా పనిచేయాలి అని దేవుని మీద ఆనుకొని ధైర్యంగా విశ్వాసముతో బయటికివచ్చాము. 1977 ఏ్ర్రిల్లో చిన్నబాబు (సాల్మన్ రాజ్) జన్మించాడు. పిల్లలు, మేమద్దరము, అతతమామలు ఏ ఆధారమును చూచుకొని కాదు కానీ కేవలము ""పనివాడు జీతమునకు పాత్రుడు" అనే మాటను ఆధారం చేసుకొని సేవ ప్రారంభించాము. 115దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

దైవజనులు వెుుదట్లో నాతో సావెుతలు 31 అధ్యాయము 7 మార్లు చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత ప్రభువా నేను కూడా ఈ స్రీతలాగా ఉండాలని ప్రార్థించు కున్నాను. అంతేకాకుండా సేవ అంటే ఎన్నో కషాటలంటాయి. ఆహారం లేని సందర్బాులు, చాలా దారం నడిచి వెళాిల్సిన సందర్బాులు, పసైకిల్ మీద ఎడ్లబండి మీద, బస్సుల్లో, కార్లలో, విమానాల్లో ఎలాంటి పరిస్థితైనా సరు�కుపోయే మనసతతవాం ఉండాలని చ్పెేెవారు. దేవుడు ఎలాంటి స్థితిలో ఉంచినా విధేయత గల మనససుతో, ఓరుప సహనంతో ప్రభువును చూస్తూ కషణం కషణం ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా సంతృప్తికరంగా ఉండేదాన్ని. సంతషి� సహితవెైన దైవ బభక్తి గొప్ప లాబభ సాధకమని ఎరిగినదాననై గొప్ప విశావాసం గల దైవజనునితో నా జీవితాన్ని పంచుకొనుట ద్వారా నా విశావాసం మరింత బలపడింది. పిల్లలందర్నీ సాకలిక పంించి పగలంతా సేవలో తిరికగవాళ్ళం. దేవుడిచ్చిన బుల్లెట్ మీద, ఇంకా బససులో ఎంతో దార ప్రాంతాలకు వెళ్ళి వచ్చినా ఏమీ అలస్ట అనిపించేదికాదు.

1979 నుండి 89 వరకు ఒక బుల్లెట్ ఉండేది. సిటీలో ఇండ్లు దర్శంచాలంటే అంత పెద్ద బండి ఇబ్బంది అనిపించి సాకటర్ తీసుకున్నాము. అదీ కష్టంగా ఉండి కలకతాతలో మలిటరీ (పసకండ్ హా�ండ్) బండ్లు దొరకుతాయని ఒక బ్రదర్ అంటే రెైలు టిరకట్ కూడా బక� చేసుకున్నారు. రెైలు ఎకేక సమయంలో వెుల్లని సవారంతో ప్రభువు అంటున్నారట, ""నన్ను అడిగితే నీకు కొతతది ఇవవాలేనా" అని ఆ సవారము విన్నాక ప్రయాణం విరవించుకొని ఇంటికి వచ్చారు.

తరువాత ఆదివారము సాకష్యము సమయంలో పేదరాలు లాదియమ్మ సాక్ష్యమిస్తూ మనము అయ్యగారికి బుల్లెట్ కొనివవాలేమా నావంతు 2 వేలు ఇస్తాను అన్నది. ఆమె సొంతగా కష్టపడి తెచ్చి ఇచ్చింది. అందరు ప్రోత్సహించబడి 30 వేలు సమకూర్చబడినమ దానితో రెడ్ బుల్లెట్ కొన్నారు. విజయవాడలో బుల్లెట్కొని గంటారు, రాజోలు, అంతరవాదిపాలైం, రాజమండ్రి అన్నీ తిరిగి చివరికి మర్ల విజయవాడ వచ్చి సరివాసింగ� చేయించుకొని ఉదయాన్నె 6 గం��లకు బయలుదేరి సాయంత్రం 6గం��లకు నిజామాబాద్ చేరుకున్నాము. అది �లై నెల, బాగా వరా�లు పడుతున్నాయి. మా ముందు వర�ం. వర�ం వెనుక మేము అస్సలు తడవకుండా ప్రయాణమంతాసాగింది. దేవునికి సోత్రతము.

పిల్లల వివాహా సమయాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక పాత విశ్వాసి కుమార్తె చిన్నభడడ్ 200రూ. తీసుకొచ్చింది. దానిని దేవుడు 5రొటైటలు రెండుచేపలు దీవించినట్లుగా దీవించి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆమె పేదరాలు. మేము �.పి.సి నుండి ఖా� చేతులతో బయుటకు వచ్చాము. అప్పుడు ఆమె ఒక టేబుల్, కారెపట్ కొనితెచ్చింది. ఆమె పిల్లలు ఇద్దరు ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. 116దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

1995 జనవరిలో బాగా వాంతులు అయి చాలా నీర్సించిపోయాను. పరిస్థితి విషవించటంతో �.సి.యు.లో 48 గంటలు పర్యవేకషణలో ఉంచారు. దైవజనులు, మా నాన్నగారు నా కొరకు ఎంతో ప్రార్థించారు. దేవుడు తిరిగి తన కృపతో నన్ను సవాస�పరిచారు. ఒక నెల రోజులకు పఫిబ్రవరిలో మా చిన్నవ్మాయి పెండ్లి ఉంది. దేవుని దగ్గర ప్రార్థించి ఆయన నుండి ప్రభావమును తీసుకొని మర్ల పెండ్లి పనుల్లో చురుగాగ ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత కాలంలో ఒకసారి బభయంకరవెైన అనారోగ్య పరిస్థితుల్లో ఆపరషన్ చేసి గర్బుసంచి తీేసయాలనిచెప్పారు. దేవుని సన్నిదిలో 10 దినాలు ప్రార్థించి మ�ి వెళ్ళి పరికష చేయించుకుంటే అంతా నార్మలాగ ఉంది అవసరంలేదు అన్నారు. అలానే మాడు నాలుగు సంవత్సరాల పాటు బ్ర్రాంైటిస్తో విపరీతమైన బాధను అనుబభవించాను. దేవుడు ఈ పరిస్థితులన్నిటిలో నిన్ను సవాస�పరచు యెహె�వాను నేనే అని అబభయమచ్చి నడిపించారు.

మార్చి నెలలో పెండ్లి అనంతరం మా చిన్నవ్మాయిని డిి�్ల తీసుకువెళాిము. మా నాన్నగారు ప్రార్థన చేసి పంించారు. మార్చి 7న మా నాన్నగారు అకస్మాతుతగా గండెపోటు వచ్చి మరణించారు. ఆ ముందు రోజు రాత్రి ఎవరో ఒక చిన్న భడడ్ చనిపోయినట్లుగా నాకు సవాప్నం వచ్చింది. అదే రాత్రి మా రెండవ బాబు విజయు గండెలో నుండి కత్తి దాసుకుపోయినట్లు చూసాను. మనససులో తెలియని వేదనతో ఉన్నాను. ఇకకడ నాన్న చనిపోయారు. బయలుదేరి విమానంలో వచ్చేశాము. నాన్న మరణ వార్త నాకు తెలియదు. కానీ ఏదో తెలియని వేదన నేను అనుబభవిస్తున్నాను. ఇంటికి వచ్చాక నాన్న మరణం నన్ను చాలా వేదనకు గురి చేసింది. ప్రభువు నా బభుజం తట్టి నాన్న విశ్రాంతిలో ఉన్నారని తెలియజేశారు.

అపుడు నేను ఓదారుప పొందుకున్నాను. నాన్న చాలా మంచి సాక్ష్యం కలిగి దైవసేవకులుగా మమ్ములను ఎంతో ఘనంగా చాసేవారు. సేవలో ఎంతో సహా కరించేవారు. మా నాన్న గారికి మేము ముగ్గురం సంతానం. మా అన్నయ్య విధ్యాసాగర్ ్ర్రిన్సిపాల్గా రిటై�ర్ అయయారు. వారి కుమారుడు (సునీల్) కోడలు (జ్యోతి) నయాజైర్సీలో ఉంటారు. వారి కుమార్తె అల్లుడు హెైాదరాబాద్లో ఉంటారు. నా చెల్లెలు శాంతి ఆమె భర్త ఆశీష్ సిడ�్న కృషాణ జిల్లా గన్నవరంలో సేవ చేస్తున్నారు. వారి కుమారుడు జోయల్ అభిషేక� అవెరకాలో వారి కుమార్తె రష్మ ఆ్రేసటలియాలో ఉంటున్నారు. కాలగమనాన్న మా బాబాయు లకీష్మనారాయణ గారు రక్షణ పొందారు. మా చిన్నమ్మ రాతమ్మ మా బాబాయి ప్రభువులో ఎంతో విశావాసంతో కొనసాగారు. తర్వాతా కాలంలో మా బాబాయి ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు మా బంధువులలో అనేకులు ప్రభువును తెలసుకున్నారు. మా చిన్న చిన్నమ్మ హెాప్సిబా కుటుంబం హెైాదరాబాద్లో ఉంటారు. 117దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వారి పెద్ద కుమార్తె సావాతి ఆమె భర్త కాలిఫోరి�యాలో ఉంటున్నారు. తర్వాత ఇద్దరు కుమార్తెలు హెైాదరాబాద్లో ఉద్యోగాల్లో ఉన్నారు. మా మేనమామ ప్రకాశ్ గారి జీవితంలో ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. పెండ్లి అయిన 20 సం��లకు దేవుడు కుమారుని అనుగ్రహించారు. విశావాస్ అని నామకరణం చేశారు. ఈ మధకాలంలో దేవుని సేవకులుగా మమ్మును ప్రేమించి ప్రకాశ్ గారు మాకు బహ�మానంగా దేవుని సేవకొరకు � 20 కారుని ఇచ్చారు.

దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతా దర్శినములు, సవాప్నముల ద్వారా జరగబోయే సంగతులు సాచించేవారు. అలాంటివి మా పిల్లల విషయంలో, సేవలో ఎన్నో ఉన్నాయి. మా తాతగారు చనిపోక ముందు దేవుని సింహాసనము ముందు సాగిల పడినట్లుగా చూచిన 7 రోజులలో దేవుని యెుద్దకు వెళాిరు. అలాకగ ఎడపల్లి మార్తమ్మ గారిని కలలో చూచాను. దేవుని సింహాసనము యెదుట తెల్లని వస్రతములతో సాషాటంగ పడినట్లుగా. వెంటనే కలవాలి అనుకున్నాము.

మేము ఆంద్ధ వెల్లవలసి వచ్చింది. తిరిగి వచ్చేలోపు ఆమె దేవుని యెుద్దకు వెళ్ళింది. ఆమె విశావాస్ జీవితము గొప్పది. వారి సంతాన మంతా రక్షించబడినారు. వారు ఎకకడికి వెళ�త అకకడికి వెళ్ళి ప్రార్థించి, వారి పట్ల జరిగిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతించాము. వారి కుటుంబాలలో పిల్లలు కూడా సేవచేస్తున్నారు. ఇలాగు చెప్పుకుంటా పోతే ఒకొకక విశ్వాసిని బట్టి ముందుగా దేవుడు చూపిస్తూ వచ్చిన రీతిగానే జరుగుతావచ్చాయి. ఒకసారి మా ఆత్మీయ భడడ్ శాంతయ్యగారికి చాలా సిరియస్ అయి కాళుి చేతులు కొట్టుకుంటా మాట రాలేదు. వారి అకకగారు బూత వైదయడిని తీసుకువచ్చింది. దైవజ నులు నేను ప్రార్థిస్తుండగా నేను ప్రభువు దర్శినాన్ని చూచాను. నా మహిమను నేను వెరొకరికి ఇచ్చు వాడను కాను అనే శబ�ము నాకు వినబడింది. వెంటనే శాంతయ్యగారు కాళుి చేతులు స్డలి నోరు తెరచి దేవుని స్తుతించారు.

అలాకగ నా తల్లి దండ్రుల విశ్వాసము, మా విశ్వాసము, మా పిల్లల విశ్వాసము చూస్తూ వుంటే 2 తిమోతి 1:5 అపో�� ప�లు తిమోతిని గార్చి సాకష్యమచ్చినట్లుగా మా జీవితాల్లోని విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని దేవుడిని స్తుతించాను. ఏది సంపాదించి ఇచ్చిన స్థిరము కాదు గాని విశావాస్ జీవితాన్ని మన పిల్లలకు వార్స్తవాంగా ఇవవాగలగాలి. ఈ గొప్ప దేవుని పరిచర్యలో తమ శక్తి సామరా�్యలను వెచ్చించి మందిరములో చిన్ననాటి నుండి పరిచర్య చేసిన భడడ్లను వారి కుటుంబాలను ఈ రోజున }హించని రీతిగా దేవుడు దీవించాడు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం కాని పాడటం రాదు. ప్రభువు సన్నిదిిలో ప్రారి�ంచేదాన్ని అప్పుడు నీకు ప్రార్థన ఆత్మను ఇచ్చాను అని ప్రభువు పసలవిచ్చారు. అంతేకాక ప్రభువు సేవలో దైవజనునికి సహకారిగా పిల్లలకు తల్లిగా 118దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అనేక మందికి ఆత్మీయ తల్లిగా తన కృపలో నడిపించిన విధానము జ్ఞాపకము చేసుకుంటా దేవుని స్తుతిస్తున్నాను.

దేవుని సేవ అంటే నాకు ప్రాణం. ఆత్మీయ భడడ్లందరూ నన్ను అవ్మా అని పిలిచే పిలుపులో ఎంతో సంతృప్తి ఆనందం ఉంటుంది. 35 సం��రాల క్రితం గద్దె వెంకటేశవారావు లలిత గారు వారి పిల్లలు అరుణ రఖ, భను ప్రసాద్ ఈ గ్లోరియస్ సంఘ సహావాసంలో పుట్టి పెరిగారు. లలిత గారు అనేకులను క్రీస్తు చెంతకు నడిపించిన గొప్ప తల్లి. అరుణ కూడా అదే విశావాసంతో అనేక ఆత్మలను ప్రభావితం చేస్తుంది. వెనిగళ్ళ రాజ్రేందప్రసాద్ గారు కూడా తన తల్లి దండ్రులకు ఉన్న పది మంది సంతానంలో కనిషు�డుగా ఒక్కర రక్షింపబడి ఎంతో విశావాసంతో కొనసాగుతున్నారు.

రాజ్రేంద ప్రసాద్ గారు అరుణ వీరి కుటుంబంతో 20 సం�� తర్వాత బంధుతవాం ఏరపడింది. వీరి ప్రేమపూర్వాక ఆహావానంతో మాడుసార్లు అవెరకా వెళ్ళ్ల కొన్ని నెలల పాటు వారి గృహంలో వారి భడడ్లతో సమయాన్ని గడిపాము. వారి నిసావార్థ ప్రేమ, త్యాగం వారు చేస్తున్న సేవ వీటినన్నింటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాము. వారు తమ పిల్లలను పెంచే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంట్లో అనుకషణం దైవనామస్మరణ తపప వేరది లేదు.

ఈనాటి రక్రైస్తవ కుటుంబాలకు వారి కుటుంబం గొప్ప మాదిరిగా ఉంది. ఒకసారి దేవుని సేవ చేస్తున్న సంతానం లేని దంపతుల కొరకు మేము తల మీద చేతులంచి ప్రార్థన చేయగా మరసటి సంవత్సరానికి దేవుడు వారికి చక్కని బాబును అను గ్రహించారు. కీర్తన 78:48, 71:18లో ఉన్నట్లు గత 20 సం��ల నుండి మా సాక్ష్యాన్ని ఈ విధంగా రాయాలని అనుకుంటు ఆలస్యం చేసాము.

ఇప్పుడు నయాజైర్సీలో ఉన్న విజయ గ్రేస్ గారి ప్రోత్సాహాంతో ఈ విధంగా రాయ గలిగాము. శ్రీమతి విజయ గ్రేస్ గారు ఈ తరం వారి సాక్ష్యాలను రాబోయే తరం వారి కొరకు ఈ విధంగా ప్రచురించటం ఎంతైనా హార�ణీయం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో అనేకుల రక్షణార్థవెై వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.

↑ పైకి / Back to top