మరణానికి 15 రోజుల ముందుగా
సందర్రావుగారికి మరణం సమీపించింది సిద్దపడవలైనని చెపపమని విజయవాడ కృపానిదిి సంఘ సరభయరాలు విజయలకిష్మ (బేభ) గారి ద్వారా ప్రవచనం పొందారు. కుమారుడు హావాయి నుండి వచ్చాడు అంత్య క్రియలకు కుమార్తె కుటుంబంతో పాటు బంధువులు, స్థానికులు వచ్చారు. యు.ఇ.సి.యపఫ్ వారు అపార ప్రేమను పంచగా రెండు రోజులు భ�తిక దేహామును చూడడానికి ఉంచారు. స్థానికులు ఆశ్చర్యపడురీతిగా వసతులు కలిపంచారు. తరువాత రోజు బూస్థాపన కార్య్రకమం జరిపారు. తమ తండ్రి పట్ల ప్రేమ, గౌరవం చూపారు. ఈ రీతిగా సందరరావుగారు ప్రభువు సన్నిదిి చేరి ఆనందించుచున్నారని దేవుని స్తుతించుచూ కుటుంబీకులు ఆయన లేని లోటు వల్ల దు:ఖపడిననా ప్రైస్తవ నిరీకషణను బట్టి ప్రభువు చెంతనున్నారని ప్రభువు రాకడలో చూస్తాము అనే నిరీకషణతో కనిపెట్టుచున్నారు. బంధువరగం వారికి ఆదరణ్రై ఆర్తి బభల్లా, యు.ఇ.సి.యపఫ్ పప్రసిడెంట్ జాషువాఫణి గారు నిర్వాహించిన �వ్ కార్య్రకమములో అతి వెైభవంగా నివాళులర్పించి దేవుని మహిమపరిచారు.
స్థానిక పాస్టుగారు డాకటరు రవ్రీంద గారు ఎంతో గంభీరవెైన సమాదిి కార్య్రకమము నిర్వాహించారు. పాస్టు ్ర్రేవ్ పాల్ గారు జ్ఞాపకార్ధ కూటములో ప్రార్ధన సందేశం అందించి ఆదరించారు. అనేకులు ఆదరణ వాక్యాలు పంపగా ప్రభువు వారిని ఆదరించారు. సుందరరావు గారి కుటుంబ సరభయలంతా అత్యంత దు:ఖకరవెైన విషాద ఘడియలలో ఓదారుపనిచ్చిన సన్నిహితులందరికీ నిండైన కృతజ్ఞతలు తెలిపారు. వారంతా విలువైన సమయాన్ని వెచ్చించి బాషప భందువులు తుడిచారు. కొన్ని సంవ్సరాలుగా అవెరకాలు నివసించుటను బట్టి సంఘ కార్యకలాపాలలో భడడ్ల ఉద్యోగములో సన్నిహిత సహాచర్యాన్ని బట్టి వారు కనబరచిన ్ర్రేమాభిమానాలు వరిణంచలేని నిలిచాయి. సుందరరావు గారు బాధ్యత గల భర్తగా అతిగా ప్రేమించిన తండ్రిగా ఆరుగురికి తాతగా కనబరచిన ప్రేమను బట్టి అందరు ధన్య జీవి ప్రశంశలనందుకున్నారు. నిండు వృద్ధాప్యలో ఆకస్మిక మరణవెైననా మరణ బాధ తెలియని రీతిగా ఒకటిన్నర గంట మాట్లాడుతా స్పృహాతో ప్రభువు చెంత చేరి గొప్ప కృపను పొంది నేడు పరలోకంలో దేవుని సన్నిదిిలో ఆనందిస్తున్నారు.
నాభర్త మరణనంతరం సంపూరణ సేవలో నేను
నా భర్త దారమయయాక నా ఒంటరి జీవితంలో సంపూరణ సేవలో �నమయయాను. నా జీవితంలో ప్రభువు హితవెైన వాక్యాలు, దావీదు పలికనమాటలు (2 సమా.7:18,28) నా గండెల నిండా పదే పదే ప్రతిధవానిస్తుంటాయి. మరణవెైనా, హింసయె�ునా మరదయినా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదని దృడింగా నమ్మాను. 37దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు యు.సి.యపఫ్ ఆదివారం కార్య్రకమాల్లో అవసరవెైన సమయాల్లో ప్రార్ధనా విజ్ఞాపనలు నిర్వాహించు భారం చేపటాటను. అందరికి అన్ని అవసరాలలో ప్రభువు నొద్ద విజ్ఞాపన పరిచర్య నా ధన్యతగా భావిస్తాను. మా ""పెనుయేలు ్ర్రేయర్ పసల్"లో ్రకమం తపపక పరిచర్యలలో ప్రార్ధనలో 12 సంవత్సరాలుగా �నమయయాను. నయాజైర్సీలో జరికగ డేవిడ్ చిగురుపాటి గారు నిర్వాహించే సంవత్సర రిట్రీట్లో హాజరగుచూ వారు ముద్రించిన సావనీర్లో ఆరిటకల్్స అందించే భాగ్యము పొందాను. రెసోటరషన్ రిట్రీటులలో గత రెండు సంవత్సరాలుగా శ్రీమతి అరుణా ప్రసాద్ వెనిగండ్ల గారి పరిచయంతో గొప్ప ఆత్మీయ మేలు పొందాను. ్ర్రేవ్ గారు నిర్వాహించిన సదససులో పాలుగని గొప్ప విశ్వాసుల సాక్ష్యులను కనుగొన్నాను. కొందరి సాకష్యాలు అందించగా నా చివరి మాడు పుస్తకాలలో కొన్ని పొందుపరిచాను. ఈ రీతిగా నా శ�ష జీవితం బంగారు పరిరగ పేరున యాటయాబ్లో 400 మందికి పైగా వాక్య బోధన అందిస్తూ గత 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను.
ఇప్పుడు నేను ముద్రిస్తున్న ముద్రణలో భాగంగా 58వ పుస్తకంగా ""ప్రకాశించే ప్రభుని వెలుగు సాకష్యాలు" పుస్త ముద్రణకు సహకరించిన గమ�యేలు పభ్లకేషన్, శ్రీమతి వసంత మనషే� గారికి కృతజ్ఞతలు.
59వ పుస్తకంగా ""క్రీస్తు ప్రేమ వెలిగించు సాకీష దీపాలు". ముద్రణకు సహకరించిన స్పందన పభ్లకేషన్్స డా�� దండల సేవ సహాయం గారికి నా కృతజ్ఞతలు. ఇపపటికీ నా చివరి ఈ 60వ పుస్తకం ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు" ముద్రణకు సహకరించిన పాస్టర్ బైల్లంకొండ శివాజి రాజు గారు, ఎడిటర్ స్వర్ణదీపిక వారికి నా కృతజ్ఞతలు.
నా చివరి మాడు పుస్తకాలు కూడా మీరంతా చదివి ఆత్మీయ జీవితాలలో మరింత బలపడగలరని ఆశిస్తున్నాను. నా ఆరోగ్యం కొరకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకము చేసుకుంటారని కోరుకుంటున్నాను.
సదా ప్రభుని సాకష్య పుస్తకాల ముద్రణా పరిచర్యలో..
మీ స�దరి శ్రీమతి గ్రేస్ విజయమ్మ చప్పిడి (గంటా)
దేవునికే సదా స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. ఆమెన్

2. తండ్రి హెైాందవ వేదాంతి - కుమార్తె ప్రైస్తవ వేదాంతి
మన్నెం లకిష్మ తులసమ్మ గారు (�లాంబరి)
జననం : 1919 మరణము : 25-10-1994
నేను నా ప్రభువు
నేను సాంప్రదాయ హిందా కుటుంబంలో కృషాణ జిల్లాలో ఉయయారు సమీపంలో కాటారులో నా జీవితాన్ని గడిపాను. మా తండ్రి గొప్ప వేదాంతి. బాల్యము నుండి పురాణ గ్రంథాలను ఆ్రశయించి ఆచారాలన్నీ మాకు నేర్పించేవారు. ప్రతి దినము తులసి వెుకకకు వ్రెుక్కనిదే భోజనము చేయుటకు నిరాకరించేవారము. ఈ విధంగా నియమ నిష్టలతో విగ్రహారాధన జరిగించేవారము. నా భర్త పేరు మన్నెం సుబ్బారావు గారు. నా పేరు లకిష్మ తులసమ్మగా రక్షణ పొందకముందు వ్యవహారించబడిననా రక్షింపబడిన తరువాత నీలాంబరిగా మారింది.
నేను సుబ్బారావుగారితో గడిపిన సంసార జీవితంలో తొమ్మది మంది సంతానము పొందాము. వారిలో నలుగురు పుత్రులు, �దుగురు కుమార్తెలు కలిగిన తరువాత నాకు ఆరోగ్యము కీషణించినది. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెల వివాహాము జరిగించిన తరువాత చాలా బలహీన పరిస్థితికి దిగజారాను. గర్బు సంచిలో పుండు ఏరపడింది. ఉబ్బసము వ్యాదిితో పాటు గండె చాలా నొప్పిగా ఉండేది. ఆపరషన్ చేయాలని డాకటర్లు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా మాడవ కుమార్తె గర్బువతిగా ఉండి ప్రసాతి సమయానికి వచ్చింది. భడడ్ల బాధ్యతలను తల్లిగా నిర్వాహించే బాధ్యత నాపై ఉన్నది గనుక సమీపంలో రక్రైస్తవులు నిర్వాహించే సి.భ.యం. మషను వారి ఆసుప్రతి, ఉయయారు ప్రాంతానికి నా భడను తీసుకొని వెళాిను.
ఆ రోజులలో పూజలు తీవ్రంగా చేసే దానిని. బభక్తి గల ప్రాంతంలో డాకటర్లు, నర్సులు క్రీస్తు ప్రేమకు సాక్షులుగా వృత్తి ధర్మాన్ని ్రకమంగా పాటించేవారని గుర్తించాను. 39దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నా భడడ్కు ఆసుప్రతిలో చేర్పించిన రోజు కానుపు రాలేదు. రెండవరోజు గు��పు వాతము వచ్చి బభయం కలిగిన పరిస్థితిగా ఏరపడింది. నాకు చాలా కలవరం కలిగినందున నా ఇష్టదైవవెైన రాముడిని, కృషుణడిని పూజిస్తూ పదే పదే ఆ నామాలను ఉచ్చరిస్తూ కన్నీటితో ధ్యానం చేసాను. నా తపన, వేదన, కన్నీటిని గుర్తించిన ఒక బభక్తిగల నర్సు నన్ను సమీపించి, అవ్మా నీవు నీ భడడ్ కోసం మాడు రోజులుగా కన్నీటితో అన్య దేవతలను ధ్యానిస్తుండగా గమనిస్తున్నాను. నీవు పూజించే విగ్రహాములన్ని మనుషులు తయారు చేసినమ. వాటికి కన్నులండియు చూడవు, చెవులండియు వినవు, నోరండియు మాట్లాడవు గనుక సజీవుడను, యుగయుగములు జీవించు దేవుడు, ఆది అంతము లేనివాడు, కనికరము గలవాడు, ప్రేమ, వాత్సల్యము గలవాడు, మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమతతము సిలువ వేయబడి, మాడవ దినమున మృతయంజయుై లేచిన గొప్ప దేవుడు యేసు క్రీస్తును నీవు నవ్ముకొని ప్రార్థించినచో మీ అవ్మాయి యిా సమయానికి చక్కగా ప్రసవం ద్వారా ఆనందించేది కదా.
ఎంతో వివరంగా నమ్మకం కలిగించే రీతిగా సువార్తను చెప్పింది. ఆ నర్సు మాటలు నిజాయితిగా భావించి అన్ని దేవుళ్ళతో పాటు యేసు ప్రభువుకు కూడ నైవేద్యం పెట్టి గంట కొట్టి పూజించసాగాను. అదే సమయంలో మరొక నర్సు మమ్ములను సమీపించి, నా కుమార్తెకు ఆపరషనుకు సంసిద్ధము చేయాలని తెలిపంది. ఆ కషణములో గతంలో నర్సు నాతో యేసు ప్రభువు గొప్ప శక్తి గల దేవుడు నవ్ముకోమని చెప్పిన మాటలు జ్ఞాపకమునకు వచ్చాయి. వెంటనే కళుి మాసుకొని నమ్మకంగా ధ్యానిస్తూ ""ఓ యేసు ప్రభువా నీవు నిజవెైన దేవుడవైతే నా భడను రక్షించాలి" ఈ కషణములో నిరణయించిన నిరణయము.
వెుుదటి అద్భుతము
ఆపరషన్ జరుగకుండా గురప్రువాత బారి నుండి సంరక్షించాలి. నాకు తెలియకుండానే నా భడడ్ సుఖముగా ప్రసవించిందన్న వార్తను వినాలి. అని ప్రార్థన చేశాను. భారంతో ఏడ్చిిన నేను ఆ తరువాత మగతనిద్దకు జారిపోయాను. గాడినిద్ద పట్టినది. నేను తిరిగి మేలకొని పరిస్థితి గమనించగా నా కుమార్తె నేను కోరిన రీతిగా సుఖముగా ప్రసవించినది. నేను చాలా సంతోషించాను. వెంటనే తిరిగి ప్రార్థించాను. ఇదిగో ప్రభువా తలచి పిలువగానే జవాభచ్చావు, నా హాృదయము నీకు సమర్పిస్తున్నాను. అని వెంటనే నా హాృదయాన్ని సంపూరణంగా సమర్పించుకొన్నాను. ప్రభువా నిరంతరము నీవు నాతోనే ఉండాలి. నేను నీతోనే ఉంటనని నిబంధన చేసుకొన్నాను.
అది 1968వ సం�� అకోటబరు 9వ తేది దేవునిని రక్షకునిగా సీవాకరించిన మంచి రోజును నేనెన్నడు మరచిపోలేదు. అపపటికే నా శరీరము కీషణించింది నా గర్బు సంచిలో 40దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పుండు ఏరపడింది. ఉబ్బసము వ్యాదిి వలన గండెలో బాధ, నివ్ము చేరుట వల్ల డాక్టు గార్లతో పరీకషలు చేయించుకున్నాను. ప్రభువును నమ్మిన తరువాత డాక్టు పరీకషలు జరిగిన తరువాత వారు చెప్పిన రిపోరుట చూసి ఆశ్చర్యపోయాను. అవ్మా నీకు ఆపరషను అవసరం లేదు. అంతా సవ్యంగా ఉన్నది అన్నారు. దేవుని నమ్మిన వారికి మేలు చేయువాడనియు బభకుతలను విడువక ఎన్నటికి కాపాడువాడనియు బభయబభకుతలు గలవారి యెడల జాలిపడి సవాస�పరచువాడనియు నాకు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడని గ్రహించి చాలా సంతోషించి దేవుని స్తుతించాను. ఆ తరువాత నేను నా పెద్ద అబ్బాయి భక్నూరులో ఉంటున్నాడు గనుక అతనిని చూడాలని ఆ గ్రామమునకు ప్రయాణవెై వస్తున్న సమయంలో సన్నగా గండె నొప్పి వచ్చినది.
రెండవ అద్భుత స్వస్థత
ప్రభువును నవ్ముకొనుట ఆరంభించాను. మరొకసారి విధేయతతో ప్రార్థించాను. ప్రభువా నీ చితతవెైతే గండెనొప్పి తగిగంచండి. నేను నా కుమారుని ఇల్లు చేర వరకు నేను సజీవంగా ఉండనట్లు కాపాడు దేవా! అని ప్రార్థన చేశాను. అప్పుడు పగలు 3 గంటల సమయం అకస్మాతుతగా నేను బససు ప్రయాణము చేస్తున్న సమయంలో ఒక అద్భుత హాసతం కనిపించింది. అదే హాసతము నా రెండు కాళ్ళకు ఇంజకషన్ చేస్తున్నట్లు స్పష్టంగా చాశాను. ఆ ఇంజకషను చేసిన సిరంజిలో ఎర్రని రక్తం ముందుగా ఎకికస్తున్నట్లు చూచాను. అపపటి నుండి నాకు గుండెనొప్పి రాలేదు. నా నమ్మకమును బట్టి క్రీస్తు సవాయంగా ఆయన రక్తమును నా శరీరంలోకి ఎకికంచి నాకు స్వస్థత ఇచ్చాడని దృడింగా నమ్మాను. క్రీస్తు అద్భుతములు చేయు దేవునిగా నాతోనే ఉంటున్నారని నన్ను కనిపెట్టి సంరక్షించు మంచి దేవుడని నా విశ్వాసమును అదిికము చేసుకొనగలిగాను.
నేను బైబిలు చదువుకొనుట ప్రార్థించుటలో ఆనందించే దానను ఒకరోజు నేను పరిశుద్ధ గ్రంథదమును చదువుచుండగా నా కుమారుడు నన్ను సమీపించి అవ్మా నీవేమ చదువుచున్నావు ఆ పుస్తకము ఎవరిది? అని ప్శ్నంచాడు. నేను మౌనంగా ఉన్నాను. అదే రోజు రాత్రి మా పెద్ద అబ్బాయికి అనుకొనని రీతిగా విష కీటకము కుట్టినట్లు అనిపించిందని చెప్పాడు. వెంటనే మంచమంతా వెదకినను ఏది కనిపించలేదు. ఉదయము లేవగానే ఒళుి అంతా దదు�ర్లు విపరీతమైన దురదతో బాధపడినాడు. నేను క్రీస్తు స్వస్థత నమ్మిన వ్యక్తిగా కొబ్బరి నానె తీసుకొని ప్రార్థించి అది యేసు రక్తముగా మార్చువుని ప్రార్థన చేసి ఒళ్ళంతా రాసాను. ప్రభువా నా దీన ప్రార్థనను ఆలకించి ఆయన ఉచిత కృప చేత సవాస�పరచినాడు. నా కుమారునిలో విశ్వాసము కలిగినదేమో తెలియదు గాని ఏమ విమర్శంచకుండా మౌనంగా ఉన్నాడు. 41దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
నేను నా కుమారుని కుటుంబము రక్షణ్రై ప్రార్థించసాగాను. ప్రభువు వారినందరినీ తన బిడ్డలుగా మార్చుకొని రక్షణ అనుభవంలో అనందించారు. దర్శినముల ద్వారా ప్రభువు నన్ను దర్శంచారు ఒక రోజు రాత్రి నాకు సవాప్నంలో ఒక దృశ్యము కనిపించింది. నేను ఒక నదిని దాటనట్లుగా చూచాను. మరి కొంచెము ముందుకు వెళుిచండగా నా ముందు వింతైన మాడు విగ్రమములు ఏవనగా ఒకటి వ్రిేఫ్నుశవారుడు, విషుణమార్తి, ఈశవారుడు ఆ విగ్రహాములు మాట్లాడసాగాయి.
""మీరు మాకు వ్రెుకాకలి" అని చెప్పాయి. నేను వెంటనే ధైర్యంగా మీలో జీవము ఉంటే చూపించండి. అప్పుడు నేను వ్రెుకుకతాను అని సవాలు చేశాను. ఆ మాట వినగానే అవి అదృశ్యవెైపోయాయి. మీరు పసైతానును ఎదరంచండి. అవి పారి పోతాయన్న వాగా�నం ప్రభువు నెరవేర్చారు.
నేను మేలుకన్న తరువాత ఒకసారి ఆలోచించాను. నేను ఎన్నో సంవత్సరాలుగా అవే విగ్రహాలను ఎంతో బభక్తితో పూజించాను కదా! ఎంతో సమీపంగా వచ్చినపుడు పొరపాటునైన వ్రెుకకలేదు కదా అని చాలా ఆశ్చర్యపడుచుండగా ప్రభువు ఆయన సజీవుడు గనుక మాట్లాడే దేవుడు ఆయన సవారముతో కీర్తనలు 115 చదువు అని తెల్పారు. ఆ కీర్తనలో విగ్రహాములు శక్తి లేవనియు, అవి మనుష్యుల చేతి పనులనియు, నోరుండి పలకవు, కన్నులండి చూడవు, హాృదయానికి గోచరము కావని ప్రభువు స్పష్టంగా బయలుపరిచాడు.
ఈ రీతిగా నా పట్ల అనేక అద్భుత కార్యాలు చేసారు. నా కుమారుడు రక్షణలోనికి రాకముందుగా తన రెండవ కుమార్తెకు అన్నప్రాసన వేడుక చేయుటకు పెద్ద గుటట గుడికి తీసుకొని అన్యరీతిగా చేయు కార్య్రకమమునకు నన్ను పిలిచారు. నేను రాను మీరు వెళ్ళండి అన్నాను.
నా పెద్దకుమారుడు నా మాటకు బాధపడి అవ్మా, నిన్ను పిలిపించి నీవు దీవించుట్రై నిన్ను ప్రేమతో ఈ వేడుక నీ చేతుల మీద చేస్తావని ఆశిసేత, నీవు నిరాకరిసేత ఎట్లుంటుంది? అని బలవంతంగా నన్ను ఇద్దరు కుమారులు రెండు రెకకలు పట్టుకొని నడిపించాలని ప్రయత్నించారు. ఆ కొండ కొంత దారము ఎకేకసరికి నాకు }పిరితితతులతో నివ్ము ఉన్నందన ఆయాసపడసాగాను. ఎంత ప్రయత్నించినను ముందుకు సాగలేనందన అకకడ నిలిచిపోయాను. పిల్లలంతా పైకి వెళ్ళి కార్య్రకమము ముగించారు.
ఒంటరిగా నన్న ఆ సమయంలో ప్రభువు నాకు మర్లా కీర్తన 115 జ్ఞాపకం చేసి విగ్రహాములు శక్తి లేనివనే గ్రహింపునిచ్చారు. ప్రభువు విగ్రహారాధన నుండి తప్పించినా అనారోగ్యమును సరిచేసి సవాస�పరిచారు. తిరిగి ఆరోగ్యముతో కాటారు తిరిగి వచ్చేసాను. 42దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
ప్రమాదకరవెైన పాముకాటు నుండి అద్భుత స్వస్థతనిచ్చారు
ఒక రోజు నేను మా ఇంటిలో బయట వసారా నుండి మంచములోనికి తెచ్చు చుండగా ఒక ్రతాచుపాము నా కాలికి చుట్టుకొన్నది. అది నేను ఏదో ్రతాడను కొన్నాను. అది చేతితో తీసివేయాలని ప్రయత్నించగా చరచరా ప్రాకుచూ గరిపస క్రిందకు వెళ్ళినది. నా భర్తను వెంటనే పిలిచాను. గరిపసలో దాగిన పామును కనుగొని దానిని చంపి వేసినారు. అది చాలా పెద్ద ్రతాచు పాముగా చూచి ఆశ్చర్యపడ్డాము. చుట్టు ప్రకక వారంతా దానిని చూచి, ఈ ్రతాచు పాము కరిసేత బ్రతకుట చాల క్లిష్టమగనని విమర్శించారు. కాని అది కాలిపై కరిచినదని తర్వాత గ్రహించాను. నా కాలను పరిశీలించి చూడగా అది కరిచిన చోట మంటగా తోచి నా కుమార్తెను పిలిచి చూడమన్నాను. అది కరచిన స�లంలో రక్తము కూడ కనిపంచింది. మా ఇంటి వారంతా కంగారుపడి పాము మంత్రము వేయు మంత్రగాడిని పిలువనంపించారు. పల్లెటారి వారికి అదొక దృడిడ నమ్మకము ఉండేది. పాము కాటు మంత్రము ప్రయోగించవద్దని నేను వెుండిగా చెప్పాను. నేను ఒప్పుకోలేదు గాని నా దేవుని ప్రార్థించాను. ప్రభువా ఇది ఏమ అని అడిగాను. నేను ప్రభువును నమ్మిన నాటినండి ఎన్నో విషయాలు నా హాృదయానికి అర్థమగనట్లు బోదిించసాగారు జరుగబోవు విషయాలు కూడా స్పష్టంగా తెలియజేసేవారు. యధార్థహాృదయము గలవారిని బలపరచువాడు. ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ యధార్థవంతులను బలపరచును కదా! అన్ని వివరంగా చెపపగలినపుడు యిా విషయాలన్నీ ఎందుకు తెలుపలేదని ఆలోచించగా నేను మరణించుట దేవుని అభీష్టమని భ్రవుపడాను.
ఆ తరువాత ఇరుగు పొరుగువారు వెళ్ళినపుడు మాంత్రికుడి మంత్రము వద్దన్నందున వెళ్ళి పోవుట వల్ల నేను క్రీస్తు స్వస్థతపై ఆధారపడి ప్రార్థించు కున్నాను. నా భర్త చాలా బభయపడ్డారు. ఏ మందు తీసుకోలేదు కదా, ఎలా బ్రతకుతావన్నారు. అందరు నిద్రించు వేళ్లో నేను వెుల్లగా బైబిలు తీసి చదువుట కారంభించాను. నేను తెరచి చూచిన ్రేజిలో కీర్తనలు 91:12, 13 నీవు సింహాములను నాగుపాములను ్రత్రొకదవు, కొదమ సింహాములను, బభుజంగములను అణగ ్రద్రొకదవు పదవ వచనములో నీకు అపాయమేమయు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అంతే కాదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన దాతలను ఆజ్ఞ్రాించి నన్ను రక్షించారు.
కీర్తనలు 91:14-16 దేవుడు నన్ను ్రేేమించాడు గనుక వెుు�� పెట్టినాను గనుక ఉతతరముచ్చి రక్షించాడు. దీరా�యువుతో తృప్తి పరచుటకు రక్షించుటకు సంసిద్దముగా ఉన్నాడని నమ్మి స్తుతించాను. ఆ రాత్రి అద్భుతమైన దర్శిన భాగ్యము లభించింది. పరలోక దర్శినాలన్ని చూపించారు. ఎంతో ఆనందించాను. తెల్లవారిన సమయంలో 43దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నాకేమ ప్రమాదము సంబభవించలేదని నా భర్త గుర్తించి నీలో ఎదో శక్తి ఉంది. అదేమటో నాకు చెప్పు అన్నారు. సమయంలో గతములో నేను క్రీస్తును నమ్మిన రీతి ఆయన బైబిలు ద్వారా నాతో మాట్లాడు విధము, ఆయన సవారంతో మాట్లాడిన రీతి, పరలోకం చూపించారని క్రీస్తే గొప్ప రక్షకుడని నా సీవాయానుభవాలన్నీ వివరించి చెప్పుటకు ప్రభువే మార్గము తెలిచారు. పాము కరచిన తరువాత రక్షింపబడిన రీతి నా భర్త హాృదయము తెరువబడుటకు అవకాశము కలిగింది.
ఆ సందర్బుము తరువాత నేను క్రీస్తును పూర్తిగా నమ్మి వెంబడించుచున్నానన్న సత్యము గార్చి స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఇంటివారు, బంధువులు స్పష్టంగా గ్రహించారు. నా ఇంటి వారి ద్వారా తెలిసికొనిన కొందరు రక్రైస్తవ విశ్వాసులు నా విశ్వాసమును బలపరచుట్రై కొన్ని జీవిత చరిత్రలు బభకుతల గాధలు పుస్తకాలను తెచ్చి ఇచ్చారు. నా భర్త మాత్రము నీవు నీ నమ్మకాన్ని నీలో ఉంచుకొని, బయుటకు వెళ్ళక ఇంటిలోనే బభక్తి చేసుకో అన్నారు. ఈ రీతిగా ఒకటిన్నర సంవత్సరములు నా విశావాస జీవితాన్ని రహాస్యంగానే ఉంచాను. దేవునికే సోత్రతములు ఆయనకు తోడుగా నుండి నడిపించి ఆత్మీయంగా బలపర్చివారు వాక్యము ద్వారా సవాప్నములు, దర్శినములు, సవారం ద్వారా అతి సన్నిహితముగా నాకు సహకారిగా నుండి ఆత్మీయతలోనికి నడిపించిన దేవునికే నా నిండు కృతజ్ఞతలు.
నాకు ఏ విధవెైన సంఘముతో పరిచయము లేదు. నా పాపాలన్నీ కషవించబడినవను నిశ్చయత అనగా మారు మనససు అనుభవము నాకందించిన వాక్యము నాకు ఆదరణ ధైర్యము కలిగించింది.
యెషయా 6:6 అప్పుడు పసరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తగిన నిపపును చేత పట్టుకొని నా యెుద్దకు ఎగిరివచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిితమాయెను. నీ దోషము తొలగిపోయెను. అనెను. కాటారులో ప్రభువును నమ్మిన విశ్వాసులు మా కులసతులున్నందన మల్లికాంబ వెంకటరత్నమ్మ గారు, రంగమ్మగారి దగ్గరకు ఉయయారు నుండి అప్పుడప్పుడు విచ్చేసి విశ్వాసులను బలపరిచే గంటా సంతోషమ్మ గారు (ఈ సాకష్యములను సేకరించి వ్రాసి పుస్తకాలు ప్రచురించే నేడు అవెరకాలో ఉన్న గ్రేస్ విజయకక గారి తల్లి) నన్ను బలపరచి నమ్మి బాప్తిస్మము పొందుట చాలా అవసరమని హెాచ్చరించారు.
నా భర్తకు చెప్పి చూడవ్మా అన్నాను. ఆమె ధైర్యంగా నా భర్తను అనుమతి కోరారు. నా భర్తకు చాలా కోపం వచ్చింది. బాప్తిస్మము గురించి నాకు మరొకసారి చెపపవద్దని ఖండితముగా ఆజ్ఞాపించారు. నాకు చాలా భారము కలిగి కన్నీటితో ప్రార్థించాను. 44దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ""ప్రభువా, నేను నీతో ముద్రించబడవలైను కదా! అని అడిగాను. ఆ తరువాత నా పెద్ద కుమారుడన్న నిజామాబాదు దగ్గర బీరాకరు గ్రామమునకు వెళాిను. అద్భుత రీతిగా క్రీస్తు విశ్వాసులతో పాస్టుగారితో పరిచయం కలిగింది. నేను ఆలస్యము చేయక బుట్టు ఉంచుకొని బాప్తిస్మము ఇవవాగలరని అడిగాను. ఆయన ఈ నియమానికి అంగీకరించలేదు. గానీ అవ్మా, తులసమ్మగారు ప్రతివిషయానికి దేవునిని అడిగి పొందుకున్నారు కదా! బాప్తిస్మము గార్చి దేవునిని సాటిగా అడిగండి అని సలహా ఇచ్చారు. నాకు బాప్తిస్మము కావాలన్న ఆసక్తి అదిికము కాగా, బుట్టుతో పాస్టుగారు అంగీకరించాలని అయాస్కరంగా ప్రార్థించసాగాను. ప్రభువు నాతో సవారంతో మాట్లాడారు. ""అవ్మా, నీ బుట్టు నీ సావాదీనము తప్పితే నీవేమ చేయగలవు" అని ప్శ్నంచారు. వెంటనే నా భర్తకు ప్రమాదము జరుగునన్న బభయం ఆవరించింది. వెంటనే ""ప్రభువా, నన్ను సుమంగళ్ళగా దీవించండి. నా భర్తకు కేషమము దయ చేయండని ప్రార్థించాను. వెంటనే ప్రభువుతో మర్లా మాట్లాడాను. ""సర ప్రభువా, నేను బాప్తిస్మము తీసుకొనదలిచాను. అయితే ఆయన ఏమ ఆటంకము కలిగించకుండ దీవించండి అని ప్రార్థించాను. ప్రభువు దయ వలన నా భర్త ఏమ అబభ్యంతరం చెపపకుండా నా ప్రార్థనకు జవాబుగా నా బాప్తిస్మము అనుభవం దివ్యంగా కొనసాగింది. అది ప్రభువు కృపదయగా తలంచాను.
అనేక సవాస్థానుభవాలు పొందుట
ఒకసారి నాకు పిచ్చి కుకక కరచినది. ఒక అబ్బాయి ద్వారా నా కుమారుడు మందు తెప్పించగా నేను నిరాకరించి, నా ప్రభువు నాకు స్వస్థత నిస్తాడన్నాను. }హించని రీతిగా నాకు మందు తెచ్చిన వ్యక్తిని ఆ కుకక కరచినది. ఈ మందు వాడుకోమని నా కుమారుడు బలవంతంగా నాకిచ్చిన మందు అతనికే ఇచ్చివేశాను. ఏ అపాయము రాకుండ తప్పించగల వాగా�నము ఇచ్చిన ప్రభువే నన్ను కాపాడారు. ఆయన కృప నిరంతరము ఉండనని స్తుతించాను.
పెద్ద కుమారుని ప్రభువు రక్షించుట
నా పెద్ద కుమారుని రెండవ కుమారునికి చాలా కాలము మాటలు రాలేదు. 5 సం�� గడచిన నోట మాట రానందన, నాతో సవాలు చేశాడు. అవ్మా, నా కుమారునికి నీవు నమ్మిన దేవుని ప్రార్థించుట వలన మాటలు లభిేసత నేను నీ దేవుడిని నవ్ముతా అని తెలిపాడు. నా మనవడు కిషోరు బాబుపై చేతులంచి నమ్మకంతో ప్రార్థించగానే 5 సం��లుగా మాటలురాని ఆ బాబుకు నాలక అద్భుతముగా స్డలినది. మాటలాడుట ఆరంభించాడు. ఈ అద్భుతమును బట్టి కుటుంబమంతా ఆశ్చర్యరీతిగా రక్షణనుభవంలోకి ప్రవేశించారు. దేవునికే మహిమ కలుగును గాక! 45దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
మా అక్కను గార్చిన దర్శినం పొందుట
నేను కుటుంబముతో కాటారులో జీవించే రోజులలో మా అకక చెరుకూరి సత్య నారాయణమ్మ మాతో పాటు ఉండేది, చాలా విగ్రహారాధన చేసేది. ఆమె రక్షణ కొరకు ప్రార్థించేదానను. ప్రభువు నాకొక దర్శినమును చూపించాడు. అది ఒక పెద్ద భవనము పెద్ద కగటు కూడ ఉంది. నేను నా అకక దానిలో ప్రవేశించాలని వెళుిచండగా నన్ను లోపలికి ప్రవేశించవచ్చును అని అనుమతినిచ్చి ఒక వ్యక్తి నా అక్కను నిరాకరించాడు. నాకన్న పెద్దది నా అకక ముందు వెళాిలని వాదించాను. అందుకా కగటు వద్ద ఉన్న వ్యక్తి, ఆమెలో రెండు తపపులున్నాయి. అంటరాని కొందరిని దారపరచుట, అర్థములేని పూజ చేస్తుంది. అది వ్యర్థము, వ్యర్థము వ్యర్థమే అన్నారు.
నిమ్న కులసు�లను అంటరానివారిగా చూచే చిన్న చూపు తగదని తెలిపారు. ఆమె పకషముగా నేనే ఆ తపపులు చేస్తున్నానని ఒప్పుకున్నాను. వెంటనే ఆమె 8 నెలల పసిపిల్లవలై కనిపించింది. ఈ దర్శినాన్ని నా భడడ్లకు వివరించాను. ఆ రోజు నా అకక తులసి వెుకకకు పూజ చేస్తూ దానికి నీరు పోయుచుండగనే ఆకస్మాతుతగా విరుచుకొని పడిపోయినది. డాక్టును పిలిపించి పరీకషలు జరిపించాము. పకషవాతము వచ్చిందని తెలిపారు. మాట పడిపోయినది ఆమె ఆ రోజు వెుుదలు మంచముపైన నిలిచి 8 నెలలుగా ్రశమ అనుబభవించింది. ఆ ్రశమ కాలములో ప్రభువు ఆమెను దర్శంచాడు. పాస్టుగారిని పిలిచి ప్రార్థన కోరింది. పసైగలు చేసి చెపపగా ఆయన ప్రార్థించారు. ఎంతో ప్రాంతంగా ప్రభువు సన్నిదిిని చేరింది.
రెండవ సోదరి రక్షింపబడుట
నా రెండవ అకక సుందరమ్మను ఒకసారి మ్రండగబ్బ కరచినది. అది చాలా ప్రమాదకరవెైనది కావున ఆమె నోటిలో నురగలు వచ్చాయి. అందరము చాలా బభయపడ్డాము. ఆ సమయంలో ప్రభువు దర్శంచుట చూచింది. ఆయన ఆమెను సమీపించి ప్రార్థించుకోవాలని చెప్పారు. ఆమె భర్త బంధువుల అనుమతితో నేను ప్రార్థన చేయగా ఆమె తకషణము స్వస్థత పొందింది. ఈ పరిస్థితి కలిగించి ఆమెలో రక్షణ కార్యము కలిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ప్రభువు నాకు తరచగా దర్శినాల ద్వారా ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఒకసారి ప్రభువు నాకు కనిపించి �దు తెల్లని పుష్పాలనందించారు అవి నన్ను తినాలని చెప్పారు. అది తిన్నను నోటికి వగరుగా రిచంచింది కాని ఆ తరువాత చాలా మధురముగా మారింది. 46దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
నా భర్తగారి కన్ను స్వస్థత పుట
ఒకసారి నా భర్త పొలములో నడిచి వెళుి సమయంలో ఒక జనప పుల్ల అకస్మాతుతగా కంటిలో గుచ్చుకొన్నది. ఆ కన్ను చాలా గాయపడి దెబ్బ తిన్నది. వెంటనే డాక్టు దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే కంటిచూపు రాదన్నారు. చాలా దిగులుతో కాలము గడిేపవారు. నేను నా భర్తగారితో నా ప్రభువు గ్రుడిడ్వారి కన్నులు తెరిచాడు మీ కన్నులు కూడ బాగు చేయగలడని ధైర్యము చెప్పి ప్రార్థన చేశాను. కన్ను చూపు రాదని చెప్పిన డాక్టు మర్ల ఆపరషన్ చేస్తానని వెైద్యం చేశారు. ప్రభువు నా ప్రార్థన ఆలకించి నా భర్త కన్ను సంపూరణముగా బాగు చేశాడు. ప్రార్థన గొప్ప పఘలితములను ఇస్తుంది.
నాతోటి కోడలు రక్షణ పొందుట
ప్రభువు నాతో ఉండి నా నోటితో సతుతులనంచి ప్రతిచోట ఆయన సాక్షిగా నిలిపి కలిసిన ప్రతి ఒక్కరికి దేవుని గార్చి ప్రకటించుటలో ఆనందించేదానను. ఒకరోజు ""అవ్మా, నేను నీలో �నమయయాను గనుక నీలాంబ అని పేరు పెట్టుచున్నానవ్మా అని ప్రభువు తెలిపి, నన్ను ఆనందింపచేశారు" నేను ఒకరోజు తోటి కోడలుతో నడసతు వెళ�ి సమయంలో క్రీస్తు �న్నత్యము గురించి వివరించుచుండగా ఆమె అకస్మాతుతగా రాళ్ళ గండ్లపై తాలి పడిపోయింది. చాలా పెద్దగాయం అయిందని బభయపడ్డాము ఆమె ఎన్నో ప్రశ్నలు నన్ను అడిగినప్పుడు సవివరంగా చెప్పాను. వినుట వలన విశ్వాసము కలుగును గనుక ఆమెకు దర్శినములో తెల్లని వస్రతములతో ప్రభువు కనిపించారు. ఆయన చల్లని చేతులతో ఆమెను పట్టుకొనినట్లు ఆమె చూచింది.
ఒక దెబ్బ కూడ తగలకుండ కాపాడిన రక్షకుడు క్రీస్తును దర్శినములో చూచి వెంటనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శికష విదిింపబడును. అనే వాక్యం ఆధారంగా వెంటనే బాప్తిస్మము తీసుకొని ప్రభువులో ఆనందించింది. నాకొక మంచి విశ్వాసిగా సహావాసిగా ప్రభువావెను సిద్ధపరిచాడు. ప్రతి రోజు ఆమెతో కలిసి రాత్రి వేళ్లో పాటలు పాడి దేవుని స్తుతించి బైబిలు ధా�నము చేస్తూ ప్రార్థనా సహావాసంలో గడిేపవారము. ఆమె బభక్తిని గుర్తించిన ఆమె మాడవ కుమార్తె కూడ ప్రభువును సవాంత రక్షకుడిగా అంగీకరించింది.ప్రభువు నన్ను ఒక్కపూట భోజనము చేసి ఎకుకవ ప్రార్థించమని తెలిపారు. దేవుని ప్రేమలో ఎదుగుచూ నా భడడ్లో విశ్వాసము కలిగించాను. ఆ తరువాత నాలుగవ కుమార్తెకు పరిశుద్ద వివాహాము ప్రభువే జరిగించుటకు సహాయము చేసిన దేవునికి సోత్రతము కలుగును గాక! 47దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
మందిరము నిరి�ంచుటకు సందేశము
నేను మా పెద్దబ్బాయి నివసించే బీరుకరు నిజామాబాదు ప్రాంతానికి వెళాిను. ఆ గ్రామములో వెంకటపపయ్యగారు క్యాంపులో ఉండగా ప్రభువు దర్శినము పొందాడు. ప్రభువు వెలుగుగా దర్శించి ఆ స�లములో దేవుని మందిరము నిరి�ంచాలని తెల్పారు. వెంకటపపయ్యగారు మా పెద్దబ్బాయితో మందిర నిర్మాణము గురించి సంప్రదించాడు. అయయా ఇది క్యాంపు స�లము కదా! కావాలంటే మన సవాంత స�లములో నిర్మిస్తానన్నాడు. నాకయితే ప్రభువు తెలియజేసి వెలుగు చూపించిన స�లంలోనే కటాటలని నేను తెల్పాను. అందరము కలిసి ప్రార్థించాలని నిరణయించుకొని కొందరము ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము. ప్రార్థన చేశాము చాలా మంది మా అబభ్యర్థన సమర్థించారు. ఒకతను మాత్రము అబభ్యంతరము తెలిపాడు. ఒక్క వ్యక్తి వ్యతిరకతను బట్టి మర్లా ప్రార్థించాము. ప్రార్థనల పఘలితంగా వ్యతిరకత చూపిన వ్యక్తి మనససు మార్చుకొని చర్చి నిరి�ంచు కోవచ్చునని తెలిపాడు. అదే స�లములో దేవుని మందిరాన్ని నిరి�ంచాము.
ఆ తరువాత �దవ కుమార్తె వివాహం పరిశుద్ద వివాహాముగా దేవుడు సహాయపడి జరిగించాడు. మందిరము నిరి�ంచిన తరువాత ఒక పేరు కావాలని ప్రార్థించాము చివరకు ప్రభుని ప్రార్థనా మందిరమని తెల్పారు ఆ ప్రభుని ప్రార్ధనా మందిరములో మా �దవ కుమార్తె కుమార్తె వివాహాము జరిగించిన తరువాత అకకడకు వచ్చి ప్రార్థించిన వెంటనే అనేకవెైన అద్భుతాలు జరుగుట గమనించిన వారు దేవుని యందు విశ్వాసముంచేవారు 1981వ సంవత్సరము �న్ 4వ తేదిన మందిర ప్రతిష్ట జరిగినది. క్రీస్తును నమ్మిన వారంతా చేరి దేవునిని ఆరాదిించుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోయారు.
సమయం అనుకూలించినపుడు వివిధ ప్రాంతాలలో రక్రైస్తవ సరభలకు వెళ�ిదానను ఒకసారి హెైాదరాబాదులో జరికగ మీటింగులకు వెళాిను. నేను సాకష్యము చెప్పుటకు కొంత సమయం ఇచ్చినందున నా అనుభవాలన్నీ సవివరంగా వివరించాను. క్రీస్తు నన్ను రక్షించుట, మాట్లాడుట, సవాస�పరచుటను గార్చి తెలిసికొని అందరూ నన్ను చుట్టు ముటాటరు. అవ్మా, మీరు ఏ సంఘమునకు చెందినవారని అడిగారు. నాకు జవాబు చెప్పుటకు తెలియనందన ప్రార్థించాను. వెంటనే నాకు ప్రభువు తెలియజేసిన దేమనగా ప్రభువు గురించి సాకష్యము ఇచ్చే సంఘము అని తెలుపమన్నారు. ప్రభువును స్తుతించాను.
ఆ తరువాత రెండు పూటలు భోజనము మానాలని ప్రభువు నాకు తెలిపాడు. వెంటనే ప్రభువుని ప్శ్నంచాను ఏమ తిని జీవించాలి? ఎండు ఖరు�రాలు, పటిక బైల్లము చూపించారు. అతి సవాలప భోజనం తీసుకొని భారంగా ప్రార్థించుట నేర్పించారు. నాకు సమృది�గా బలమునిచ్చిన దేవుడు ఆ రోజుల్లో ఆత్మలో పాటలు, మాటలు 48దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నేర్పించారు. తెలియకుండగనే మంచి మాటలతో దేవుని స్తుతించి ఘనపరచుకొనేదానను. ఒకసారి తెలియనిరీతిగా నా కాలికి ేపడు ముకక్రగుచ్చుకొనగా తీసి వేశాను గాని కొంత ముకక లోపల నిలిచి అది పసప్టిక� అయింది. రసికారి బాదిించింది. విశావాసంతో ప్రార్థించి నొప్పి తొలగించమని అడిగాను. ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు నా కాలు నొప్పి తొలగించలేడా అనే విశావాసంతో ప్రార్థించగా, దానిని ఏ రీతిగా తొలగించాలో ప్రభువు నాకు ఆలోచన నిచ్చారు. అది తీసివేసినపుడు అంగుళ్ం లోతు గాయం అయింది. కాని ్రకమంగా స్వస్థత లభించింది. ఆ స్థితిని కూడ ప్రభువు చూపారు. నా ్రశమ దినములలో నా కోడలు సవారణ చాలా అండగా నిలిచి, ప్రార్థన సహాయమందించి ప్రేమ చూపింది.
ప్రమాదాన్ని ఎదురొకనుట
ఒక రోజు ప్రార్థనా మందిరములో ప్రార్థించి ఇల్లు చేరు సమయంలో ఒక ఆవు దాడ వేగంగా రగంతుచూ ఎదురయి నా కడుపులో కుమ్మంది. నేను పడిపోయాను నేను కేకలు పెట్టి అరచిన వెంటనే దగ్గరగా నన్నవారు వచ్చి నన్ను విడిపించారు. కడుపు భాగమంతా విపరీతంగా బాధ కలిగింది.
అపపటికి నా వయసు 70 సంవత్సరములు గనుక నీర్స్ స్థితిలో నుండగా రకత స్రావము ద్వారా మరింత బలహీనమయయాను. నాకేమ స్వస్థత కలుగనందున నన్ను చూచుటకు నా పిల్లలు వచ్చేవారు. నేను ప్రార్థించినదేమనగా ప్రభువా, నాకీ భాధ నుండి విముక్తినివవాండి లేదా నీ సన్నిదిికి నన్ను తీసుకొని వెళ్్లండి. ప్రార్థన చేసుకొనుటలో ఏమ లోపం చేయలేదు.
ఆ రోజుల్లో మా కోడలు ఇందిర నన్ను సమీపించి అతతయ్య చెన్నైలో ఉజీ�వ సరభలు జరుగుచున్నవి నేను వెళుిచున్నానని తెలిపింది. నేను కూడ నీతో వస్తాను అని చెప్పాను. నా భర్త నా ఆరోగ్యమును గమనించి నీవు బలహీనంగా వున్నావు కదా! ఎలా వెళ్ళగలవన్నారు. నాకయితే తపపక వెళాిలని ఆశ ఉండుట వలన దేవునిపై పూర్తి భారము వేసి వెళ్ళి పోయాను. మీటింగసు చాలా జయప్రదంగా జరిగాయి. ప్రభువు వాక్యం ద్వారా సాటిగా నాతో మాట్లాడారు. చాలా ఆనందించాను. పరిశుద్ధాత్మ అభిషేకం నాపై నిలిచింది. వెంటనే ప్రభువు సన్నిదిిలో నన్ను నేను సంపూరణ సమరపణ చేసుకొన్నాను. అద్భుతంగా నాలో ఉన్న బలహీనతను సవాస�పరచి సంపూరణ ఆరోగ్యము ఇచ్చారు.
దేవునిని ప్రేమించి ఆయనను సేవించి లభించే శాంతి ఎంతో గొప్పదని ఆయన కృపతో కాపాడువాడని చాలా స్తుతించాను. ఆయనను నమ్మిన వారికి సమసతం సమకూర్చి అద్భుతములు జరిగించే దేవుడని సాకష్యము చెపపగలను. నా హాృదయంలో చెపపనాశక్యవెైన సంతోషము నించినది. నాకు నగలు అలంకరించుటకు ఇష్టము లేక పోయినందున 49దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నా భర్తకు చాలా కోపము వచ్చి నన్ను నగలు వాడాలని నిర్బుందిించారు. ఆయన మాట వినకపోతే తిరిగి ఆం్రధాకు వెళ్ళిపోతానన్నారు.
నా భర్త ఎతతు లావుగా కాలు లేకపోతే జీవించుట కష్టమని బాధతో ప్రార్థించిన పిదప కొన్ని రోజులకు చాలా మారుప వచ్చి కాలులో కలిగిన స్వస్థతను బట్టి డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. అవ్మా మీరు నానె రాసి ప్రార్థించుట గమనించాము నీవు నమ్మిన దేవుడు చాలా శక్తి గలవాడు ఆయన కాలు తీసివేయవలసిన అవసరత లేదు. అని తెలిపారు. మందులతోనే కాలు స్వస్థత లభించగా రెండు రోజులలో ఆసుప్రతి నుండి డిశ్చాత్రి� చేయగా ఇంటికి వచ్చాము. దేవునికి అసాధ్యమేదైన కలదా! అనే వాగా�నము నెరవేరింది. అందరికి రక్షణ లభించింది. గాని నా భర్తలో రక్షణనుభవం లేదనే బాధ కలిగింది. నా కోడళ్్లతో కలిసి, మరి కొందరు విశ్వాసులతో కలిసి నా భర్త రక్షణ కొరకు ప్రార్థించుట ఆరంభించాను. ప్రభువా నాతో మాట్లాడుతున్న దేవా, నన్ను వెలిగించావు నన్ను వెలిగించిన రీతిగా, ప్రేమించిన రీతిగా నా భర్తతో మాట్లాడవా అని భారంతో ప్రార్థించాను.
నా రెండవ కుమారుని ఇంటికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆయన తిరిగి రావాలనియు, రక్షణనుభవం పొందాలని చాలా ప్రార్థించాను. నా పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న గారిని తీసుకొని నేను హెైాదరాబాదులో కుమార్తె దగ్గర ఉండగా తీసుకొని వచ్చాడు. నేను ఆయనను చూచి చాలా ఆశ్చర్యపడినాను. ఎందుకనగా నన్ను నా భర్త చూచి కన్నులనిండ నీళుి నింపు కొన్నాడు. దయగానున్న నా భర్తను చూచి ప్రభువు దయాళు డని స్తుతించాను. నేను, నా భర్తతో కలిసి నా మనుమడి వివాహానికి ఆం్రధా వెళ్లాము.
ఆరోజులో డయాబైటిస్ ఎకుకవైనందున నా భర్త కాలిలో పుండు పసప్టిక� అయింది. కాలు తీసివేయాలని డాకటర్లు తెలిపారు. డాక్టు వెైద్యం చేస్తున్నారు. నేను భారముతో ప్రార్ధన చేస్తూనే ఉన్నాను. నా భర్తను ఆసుప్రతిలో ఉంచి వెైద్యము చేస్తునే ఉన్నారు. కాలు తీసివేసేత పరిస్థితి ఎలా ఉంటుందోనని నానె రాసి ప్రార్థన చేస్తూ అద్భుత స్వస్థత్రై దేవునిపై ఆదారపడి కనిపెటాటను. ప్రార్థనలన్ని ఆలకించు దయగల దేవుడు నా ప్రార్థనకు జవాబుగా నా భర్తకు క్రొతత అనుభవం చూపించారు.
ఆ రాత్రి బయుటకు వచ్చి నన్ను పిలిచి అటు చూడు మందిరం సమీపంలో గొప్ప వెలుగు కనిపిస్తుంది అన్నారు. దేవుని సన్నిదిి ఆయనను తాకింది తెలియకుండగానే ఆయనలో పశ్చాత్తాప్ము కలిగి ఆయన దేవుని దగ్గర తన పాపములన్ని ఒప్పుకొని కషమను పొంది రక్షణనుభవం పొందారు. గొప్ప సంతోషము ఆయనను చేరింది. ఆ తరువాత కాటారులో ఉన్న పొలము అమ్మవేసాము. ఆ పొలము రిజ్రిేసటషను పనుల కొరకు భడడ్లతో నా భర్తతో మా }రు చేరాము. 50దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
నా భర్తలో కలిగన మారుపను అందరు గమనించి ఆశ్చర్యపడి సంతోషించారు. నా అనుభవ సాకష్యము చెప్పాను. నా ఆస్తిలో కొంత భాగము దేవునికియయాలని నిరణయించినట్లుగా ఆయన సేవ కొరకు వినియోగించాను. నా భర్త రక్షణ తరువాత నీటి బాపీతస్మము తీసుకొని దేవునితో మంచి సహావాసం ఆరంభించారు. నా హాృదయంలో ఎంతో సంతోషం కలిగింది. నా అంతిమ యాత గార్చి ప్రభువు తెల్పారు.
నా అంతిమ యాత గురించి ప్రభువు తెలిపాడు
ప్రభువు తన సన్నిదిికి నన్ను చేరచుకోవాలని ఆశిస్తున్నారని గ్రహించాను. రీతిగా అనగా నాకొక దర్శినము చూపించారు. నేనొక చర్చిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక బంగారు రంగులో ఉన్న కారు చర్చి ముందు నిలిచినట్లు చూచాను. దానిలో నుండి దిగిన ఇద్దరు తెల్లని వస్రతములు ధరించిన దేవ దాతలు కారు దిగి వచ్చి నన్ను ఆహావానిస్తూ పిలిచారు.
నేను వెంటనే ఆగండి నేను చివరి ప్రార్థనలో ఉన్నాను. ముగించుకొని వస్తాను అని తెలిపాను. నేను దర్శినము ముగించుకొని చూడగా ప్రార్థనలో చర్చిలో ఉన్నాను. ప్రార్థన ముగించుకొని ఈ దర్శిన భావం గురించి చాలా ్రశద్ధగా ఆలోచించాను. నన్ను ప్రభువు పిలసతున్నారా? అందుకే దేవదాతలను పంపారా? అని తలంచాను. ఆ దర్శినము చూచిన తరువాత రోజు నేను సా�నాల గదిలో పడిపోయాను. దెబ్బలు తీవ్రంగా తగలకపోయిననా జవారం తీవ్రంగా వచ్చింది. జవారం తగగలేదు ప్రారి�ంచుట మానలేదు. ఆ తరువాత నా కుమారుని పిలిచాను. నా నాలక మందముగా మారి గరుకుగా ఉన్నట్లు గమనించాను. నా భడడ్లందరిని చూడాలని ఆశించి చెప్పి పిలిపించగా అందరూ వచ్చారు. నన్ను చర్చిలోకి తీసుకొని వెళ్ళమని కోరాను, నాకు ప్రభువు పిలుపు అతి సమీపంగా ఉన్నదని అర్థం అయింది. కాని నాలో దిగులు ఆవరించినది అదేమనగా నా భర్త రక్షించబడిన తరువాత ఆయనను ఆత్మీయంగా నడిపించేవారు ఎవరంటారని బైంగతో ఉన్నాను. సరిగాగ జవారం వచ్చి 12 రోజులు అయింది. నేను పరలోకం వెళాతనన్నా నిశ్చయత నాలో ఉన్నది. గానీ నాకున్న బాధ తపపదు. నా మరణము తపపదని నాకు తెలిసిపోయింది. నేను సాటిగా నా సవాకీయులతో చెప్పాను. మీరు ఎవరు కూడా నాకొరకు ఏడువరాదు. సరిగాగ మంగళ్వారం రోజు నా ప్రభువు సన్నిదిి చేరగలను. అన్నాను.
ఆ సమయంలో పాస్టు భ.యస్. పాల్ గారు నన్ను చూచి ప్రార్థించాలని వచ్చారు. అవ్మా ప్రభువు నిన్ను సిద్ధపరచుచున్నారు కానీ దేని గురించి నీవు చింతిస్తున్నావు? అని అడిగాను. అయయా నా భర్త దేవునిలో ఎలా బలపడతారని చింతగా ఉందండి అని చెప్పాను. ఆయన నా ప్రశ్నకు మేమంతా ఆయన ఆత్మీయ జీవితానికి బాధ్యత వహిస్తామని 51దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు తెలిపారు. నా మనససు నెమ్మది పడింది. పిల్లలందరు నా చుట్టు చేరి ప్రార్థించుచుండగా నా కొరకు ఏడు గ్రామముల నుండి విశ్వాసులు వస్తారని తెలిపాను. నా మనససు చాలా ప్రాంతంగా ఉంది. నేను ప్రేమించిన దేవునిని చేరగలననే నిశ్చయతతో కన్నులు మాసుకొని ప్రార్థించుకున్నాను. చివరకు ఆమె కోరినట్లే ప్రభువు చెంతకు 1994వ సం�� అకోటబరు 28వ తేదిన ప్రభువు నందు నిద్రించినది. హాల్లెలాయా ఆమెన్!
పరిచయం : శ్రీమతి గ్రేస్ విజయ
""నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనండను" కీర్తన 34:1
శ్రీమతి మన్నెం తులసమ్మగారు నాకు నా తల్లియె�న గంట సంతోషమ్మ గారికి సుపరిచితులు మా అవ్మా, నాన్న గారు సి.భ.యం సాకలు కరస్పాండెంటుగాను, టీచర్లు గాను పని చేసిన ప్రాంతము ఉయయారు, కృషాణ జిల్లా. మన్నెం తులసమ్మ గారిది కాటారు గ్రామము. ఆమె తన మాడవ కుమార్తె ప్రసాతి సమయంలో మా సి.భ.యం. సంస� వారు నిర్వాహించే ఆసుప్రతిలో అద్భుతంగా క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. మా అమ్మగారు ఆత్మల జాలరిగా అనేక ప్రాంతాలలో ఒకటై�న కాటారు గ్రామము వెళ్ళినపుడు తులసమ్మగారితో ే్నేహాము చేయగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఆమె రక్షణనుభవం తరువాత బాప్తిస్మము అత్యవసరమని మా అమ్మ హెాచ్చరించారు. ఆమె జీవితం గొప్ప చరిత్ర గలది.
తులసమ్మగారు క్రీస్తుతో అతి సన్నిహితముగా జీవించారు. తులసమ్మ గారి పెద్ద కుమారుడైన ప్రభాకర్ గారు బీరాకరు, నిజామాబాదు ప్రాంతంలో నివసించే రోజులలో మా చిన్న అన్నయ్య గంటా సుధాకర్ గారు భార్య డాకటరు రత్నవేణి గారితో పరిచయాలు బలపడినవి. మా అందరికి అతి సన్నిహితులయయారు. మా అన్నయ్య వదినలు వారు నిరి�ంచిన ఆలయ ప్రతిష్టకు వెళాిరు. వీరి కుటుంబం ఆత్మీయంగా స్థిరపడి విదేశాలలో కూడా వ్యాపించి వారి సాకష్య అనుభవాల సువాసనలను వెదజల్లి దేవుని ఘనంగా మహిమ పరచుట మా కుటుంబీకులందరికీ పరమానందం కలిగిస్తుంది.
నా సాకష్యాల సేకరణలో గతంలో తులసమ్మగారి సాక్ష్యం వ్రాసాను గాని వారి కుమార్తె సునిత ద్వారా మర్ల సంపూరణంగా వ్రాయాలని ్రేేణ కలిగింది. వీరి బంధువులందరి సాకష్యాలు పుస్తక రూపంలో ముద్రించుటకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నిజమబాద్ ప్రాంతీయుల బభక్తి జీవితాల చరిత్ర సుస్థిరవెై ఆదర్శిం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

3. నన్ను సజీవురాలిగా నడిపించిన నమ్మదగిన దేవుడు
గోపాళ్ం సునీత సాగర్, హెైాదరాబాదు