Chapter 2 of 14

శ్రీమతి జీవన రాణి గారు

శ్రీమతి జీవన రాణి గారు :

జీవన రాణి గారు ప్రత్యేక తలాంతులు గల వీర మహిళ్. నా పుస్తకాలలో ఒక పుస్తకమునకు మంచి మాట వ్రాసారు. గొప్ప రచయిత గనుక వారు వ్రాసిన పుస్తకాలు చాలా ఆదరణ అందుకున్నాయి. వీరు మంచి వకత. ే్నేహా శీలి. వీరి సాకష్యము ద్వారా అనేకులు మేలు పొందగలరని నా దృడిడ నమ్మకం. నా వ్యక్తిగతంగా వీరి సందేశాలు విని తరించాను. దేవుడు వీరి సేవలను దీవించును గాక. 21దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

13. శ్రీమతి కోటేశవారమ్మగారు: (ఎేసతరుగారు)

వీరు దైవజనులు భ.యస్. పాల్ గారి అతతగారు. సాకష్యాల సేకరణ చేసిన విజయు పాల్గారి అమ్మమ్మగారు. మరొక కోణంలో మన్నెం తులసమ్మగారికి వియ్యపురాలు. మన్నెం తులసమ్మగారి సునీతకు అతతగారు. ఆమె గొప్ప విశావాసీ ఆమె రాసిన పుస్తకంలో ఆమెకు పరిశుద్ధాత్మను పొందాలనే తపన తృషణ, ఆమె సాహాసము నన్ను ముగు�రాల్ని చేసింది. ఆమె బైబిలు పొందిన తీరు, దర్శినాలు చూడడం, ్రశమలను ఎన్నో ఎదురొకన్నారు. నేటికి సజీవ సాక్షిగా జీవిస్తూ భ.జై. పాల్ గారి సంఘ పరచర్యలో తోడపడి కుమార్తె షారోను రాణిని పాల్ గారి సతీమణిగా గణనీయ సేవ చేయు ధన్యత ఇచ్చారు. వారి సంతానము నేడు దైవ సేవలో ఉండుట గమనార�ము. ్రశమల కొలిమలో సవారణ కాంతులు అనే పుస్తక రచయితగా గొప్ప అనుభవాలన్ని సేకరించి క్లుపతంగా వివరించగా గతంలో పుస్తకంలో ముద్రించి తిరిగి బంధువులతో కలిసిన సాకష్యాలతో పొందుపరచుచున్నాను.

14. జాన్సీ రాణి : (మన్నెం తులసమ్మగారి కుమార్తె)

మన్నెం తులసమ్మగారి కుమార్తెగా క్రీస్తు ప్రేమను రుచి చూచింది. జీవము గల దేవుడు మాట్లాడే దేవుడని సవాయంగా గ్రహించింది. ఎన్నో మరణవెైన వ్యాధుల నుండి స్వస్థత పొందింది. తన సంఘసతులను చాలా మందిని ఆదరించి క్రీస్తు ప్రేమను గురించి సాకష్యమచ్చి అనేక మందిని రక్షణ లోనికి నడిపించిన దీిర వనిత. ఆమె ప్రేమతో నడిపించిన స్రీతల సాకష్యాలు కూడా ప్రచురించుటను బట్టి ఆమె గొప్ప ఆత్మల జాలరి అని చెపపగలము. నేటి తరంలో అనేకులకు ఆమె మారగదర్శ కాగలదు.

15. మధరమ :

మన్నెం తులసమ్మగారి కుమారుని కుమార్తెగా నాన్నమ్మ విశ్వాసమే తన ఆత్మీయ స్థితికి మాలమని గంభీరవెైన సాకష్యము అందించింది. నిజ దేవుని అన్వేషణలో విజేతగా నిలిచారు. బాబును కోలుపయిన రోజులలో నాన్నమ్మ ప్రభువు ప్రేమను తెలిపి ఆదరించుట, కేరళ్ రక్రైస్తవుల సహావాసంలో ఆధ్యాతికంగా బలపడిన అనుభవముల వివరణ చదివితే మీకు ఆత్మీయ మేలు కలిగిస్తాయి.

16. అరుణ :

గన్నవరంలో దీవెనమ్మ సిడ�్నగారి ప్రార్ధన సహావాసంలో వీరంతా ప్రార్థనా వీరులుగా కలిసి ప్రార్థించి గొప్ప విజయాలను సాదిించారు. జాన్సీ గారు, అరుణగారు ఈ సహావాసంలోనే ఆత్మీయంగా బలపడ్డారు. అజా�నిగా ఉండగా దేవునియందలి బభయబభకుతలే జా�నమునకు మాలమని చాటి చెప్పింది. ఆమె బభక్తిలో నిలిచి అనేకులను బలపరచిన గొప్ప విశావాసీ వీరి అనుభవాలు మరుపురానివి. క్రీస్తు వ్యక్తిగతంగా ప్రేమించి ఆదరించే వాడని తెలిపు అనుభవాలు చదివి తీరాలి. 22దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

17. శాంతి గారు : (ర�ాన్సీ గారి కోడలు)

బాల్యంలో అమ్మమ్మ క్యాన్సరు రోగం ప్రార్థన ద్వారా అద్భుత స్వస్థత పొందిన జ్ఞాపకం ద్వారా విశ్వాసమునకు అంకురారపణ జరిగింది. ఆరు మంది తోబుట్టువులు క్రీస్తును నవ్ముట విగ్రహాలను విసరి�ంచుట ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభువు సేవ చేస్తూ ఇంటింటికి వెళ్ళి సువార్త బోదిించు పాదాలు సుందరములు. ఒక దైవజనుని త్యాగం సేవ వీరి జీవితాలను ప్రకాశింపచేసిన తీరు ఆశ్చర్యము కలిగిస్తుంది.

18. దేవిక : (మన్నెం తులసమ్మగారు బలపర్చిన విశావాసీ)

మన్నెం తులసమ్మగారు బలపర్చిన విశావాసీ కాటారు గ్రామంలో ఆత్మీయంగా బలపడిన గొప్ప విశావాసీ అనేక ఆర్థిక ఇబ్బందులనెదురొకని విగ్రహా పూజను వదలి నిజ దేవుని నమ్మి గొప్ప జీవితం క్రీస్తు ప్రేమలోనే లభిస్తుందని నమ్మింది చాలా అవమానాలు బభరించి నిరాధరణలో దేవుని ఆదరణతో భడడ్లను క్రీస్తు విశావాసంలోకి నడిపించిన గొప్ప తల్లి గారి జీవితం తెలిసికోవడం మంచిది.

19. నిర్మల : (సునీత సన్నిహితురాలు)

అవివాహితగా ఉండి ఉద్యోగిగా తన సవాకీయులను ఆదుకున్న ఆదర్శి మహిళ్ దేవుని చిత్తంలో తన పాత్ర గ్రహించి మౌనంగా అవమానాలు ఉద్యోగంలో సహించి క్రీస్తు గొప్ప సాధనంగా తోటి వారికి రక్షణలోనికి నడిపించిన ఉతతమ ఆత్మల జాలరి. ఆమె మామయ్యలు దైవ సేవలో ఉండి ప్రోత్సాహామచ్చారు. బభకతవత్సలం గారి పరిచర్య పఘలితంగా నమ్మిన వీరి చరిత్ర శోఘనీయం

20. మధుమతి :

మన్నెం తులసమ్మగారి కుమార్తె సునిత పరిచయం ద్వారా వివరించబడిన కుపత సాకష్యము నీకు క్రీస్తును గురించి తెలుసా? అనే ప్రవ్న ఆమను క్రీస్తు ప్రేమకు దగ్గర చేసింది. అందరికి ప్రభువు క్రీస్తే అని ఈ సాకష్యముద్వారా గ్రహించగలము.

21. దాళ్పుడి గురు ప్రసాద్ గారు :

దైవజనులు భ.యస్. పాలాగరి సంఘ పరిచర్యలో ఆత్మీయ మేలు పొంది వీరి ఘనవెైన క్రీస్తు సేవా ద్వారా అనేకులకు ఆదర్శింగా జీవించిన గొప్ప బభకుతని సాకష్యము చదివిన నేను రెండు అనుభవాలు పొందాను.

వెుుదటిది ప్రసాదు గారి రక్షణ, వారి భార్య స్వస్థత, ప్రభువు సవారము వినుట, అనేక ఆపదలలో రక్షించబడుట, యాక్సిడెంటు ద్వారా తప్పించబడుట మరణము నుండి అద్భుత స్వస్థతలు అందురుకున్న సాకష్యానుభవాలు చిర్స్మరణీయాలు, రెండవదిగా పాల్ గారి బభక్తి జీవితంలో తనను ఆ్రశయించిన బభకుతలకు ప్రార్థన ద్వారా ఇచ్చాన 23దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సలహాలు దేవుని నుండి పొందిన రీతినిబట్టి దేవుని స్తుతిస్తున్నాను. గురు ప్రసాదు గారి కుమార్తె సాకష్యము కంట తడి పెట్టించి హాృదయాన్ని కదిలించింది. దేవునికే మహిమ కలుగును.

22. నిజామాబాదు సేవకులు, సంఘ పెద్దల పరిచయములు

పాస్టు యేసుదాసుగారు, బ్రదర్. ఎ�షా, భీమనేని సుబ్బారావు గారు, పాస్టు ఏలియా వెంగు, సావేయలు గారు, బ్రదర్. పి. యేసు దాసు గారు, సహె�దరీ లాదియమ్మ గారు, వీరందరి సాకష్యములు పొందు పరచిన విధమేనగా పాస్టు భ.యస్. పాల్ గారి కుటుంబము క్రీస్తు కొరకు ప్రభావితం చేయగా గొప్ప దైవసేకులుగా మంచి మాదిరి జీవితం జీవించగల గొప్ప సాక్షులుగా ఉన్న రీతిని బట్టి చదువరులంతా దేవుని కొరకు జీవించాలని నా ఆకాంకష. వీరందరినీ దేవుడు ఆయన పరిచర్యలో ఆయా విధాలుగా వాడు కొంటున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమెన్.

23. బ్రదర్ ఎ�షన్న గ్లోరియస్ చర్్చి, చింతకుంట

నాన్నగారి పేరు తుడం సాయిలు. నాన్నకు బాపీతస్మం ఇచ్చిన తర్వాత దైవసేవకులు ఎలిషన్న అని పేరు పెట్టినారు. మాది నిజామాబాద్ జిల్లా వరి� మండలం చింతకుంట గ్రామము. నాన్న విగ్రహారాధన కుటుంబంలో జన్మించారు. నిజాంసాగర్ కాలువ పనులు చేయటానికి నాన్న వెళ�ివారు. అకకడ పనిచేయటానికి కొందరు రక్రైస్తవులు కూడా వచ్చారు. వారిలో పెద్ద బూమవవా (ఎేసతరమ్మ) ప్రభువును గార్చి చెపపగా నాన్నగారు రక్షింపబడినారు.

24. భీమనేని సుబ్బారావు, గంటూు

ఒకసారి నా కుమారుడు ముడన్నర సంవత్సరాల వయససులో ఉండగా ఒక కర్ర (ేపడు) పట్టుకుని పరిరగడుతా ముందుకు పడ్డాడు. అది వెుడలో గుచ్చుకపోయింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఆ ప్రకకవారి సహాయంతో డాక్టు దగ్గరకి వెళ్ళగా దానిని తీసేశాడు. నిదానంగా గాయం మాని, తల వెనుక బాగంలో క్రింద వైపు ఒక బడిపెలాగా వచ్చి అది పగిలి చీము రక్తం కారటం వెుుదలుపెట్టింది. దాని కొరకు ఎంతో మంది వెైదయల దగ్గరకు తిరిగాము. ప్రతిరోజు ఏడసతూ దేవునికి వెుుర్రపెట్టేవారము. ఒక రోజు బాబుకు తలకి సా�నం చేయిస్తూ ఆ పుండును కడుగుతుండగా ఒక అగిగపుల్లంత పసైజు పుల్ల బయుటకు వచ్చింది. అప్పుడు గ్రుచ్చుకున్న ేపడు విరిగి వెుడ లోపల నుండి దాదాపు సంవత్సరంన్నరకు బయుటకు వచ్చింది. ఇది దేవుడు చేసిన అద్భుతం.

25. పాస్టర్ ఏలియా వెంగు, కరీంనగర్

క్రీస్తును వెంబడించే వారిని వారి కులాలనుండి బహిషకరించి ఏ పనిలో, వృత్తిలో కొనసాగనివవాకుండా అడడుపేవారు. ఇదిలా ఉండగా ముంబై పటటణంలో నివాస 24దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ముంటున్న నేను నా చదువు ముగించుకున్న అనంతరం క్రీస్తు ప్రభుని సవారక్షకునిగా చేరచుకుని దైవజనులు డేవిడ్ బళాిరి గారి వద్ద 1980 డిపసంబరు 20న బాపీతస్మం పొందితిని.

26. సావేయల్, నిజామాబాద్

దైవ ప్రార్థనల ద్వారా మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, దయ్యముల నుండి విడుదల వంటి కార్యాలు జరిగిన పిదప ప్రభువును తెలసుకొనటం ద్వారా నేను నా కుటుంబము రక్షణలోకి రాగలిగాము.

27. బ్రదర్ పి. యేసుదాసు, గ్లోరియస్ చర్్చి, ముంబాయి

నాకు వివాహావెై 13 సంవత్సరాలు గడిచిన సంతానం లేని కారణంగా మా తల్లి గారి ద్వారా ప్రభువును తెలసుకుని భడడ్ల కొరకు ప్రారి�ంచగా దేవుడు అదే సంవత్సరము మాకు గర్బుపఘలాన్నిచ్చాడు. నాకిప్పుడు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు అవెరకాలో జాబ్ చేస్తున్నాడు. రెండవ కుమారుడు, కుమార్తె వారి కుటుంబాలతో ముంబాయిలో ఉంటున్నారు. దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతకార్యాలు జరిగించాడు.

28. స�. లాదియమ్మ, గ్లోరియస్ చర్చి, నిజామాబాద్

నాకు సంతానంలేమ కారణంగా నా భర్త ఎన్నెన్నో సాటిపోటి మాటలతో వేదిించేవారు. తతాకరణంగా ఎన్నో పూజలు చేసి విసిగి వేసారిన సందర్బుంలో దైవజనులు పాల్ గారు మాకు పరిచయం అవటం జరిగింది. వారి ప్రార్ధనల ద్వారా నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ప్రభువు సంతానాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు నేను నా కుటుంబం ప్రభువులో ఎదుగుచున్నాము.

29.సిస్టర్ హాదస్సాగారు, కువైట్

క్రీస్తును అంగీకరించని జీవితము నుండి వివాహనుభవములో భర్త ప్రేమ ప్రార్ధనల ద్వారా రక్షణ స్థిరత పొందాను. క్రీస్తులో అద్భుతాలను చవిచూచాను. ప్రార్ధనాశక్తిని ఉపవాసం ద్వారా పొంది భర్త సహకారంతో సేవలోనున్నాను. ప్రార్ధనల ద్వారా అద్భుత అనుభవాలు పొందాను.

Photograph from page 27 of Testimonies of a Divine Fragrance
పేజీ 27
Photograph from page 27 of Testimonies of a Divine Fragrance
పేజీ 27

1. అవహేాళ్నలు, ఆమేదనలు నా ఆధ్యాత్మిక జీవితానికి వెుట్లు

సిస్టర్ గ్రేస్ విజయ టి.యస్.

అమ్మ ఒడి, బడి, గుడి, దైవ్రపీతి, సంఘ నీతి, ఆప్యాయతలు, అనుబంధాలు,

ఆధ్యాత్మికత, హాృదయ సంసాకరం నా తల్లి దండ్రుల నుండి నేను నేరచుకున్నవే

అయినా, బాధలు, బాధ్యతలు, అవమానాలు, అవహేాళ్నలు, అపజయాలు,

అపోహాలు, ఆమేదనలు ఇవే నా ఆధ్యాత్మిక జీవితానికి తొలివెుట్లు.

పసిభడడ్ పడుతా లేస్తూ ఉంటేనే నడక వచ్చేది. మనిషి మానసిక గాయాలే జీవితాన్ని

సరిచేస్తాయి. అందుకే నేనంటను ""మనషి మనుగడకు వనరులు మానసిక గాయాలు".

దేవుడు నన్ను నా కుటుంబాన్ని అత్యంత ఉన్నత స్థితిలో ఉంచిన నా సాక్ష్యం పాఠకులను

ఎంతగానో విశావాసంలో దృడపరచగలదని ఆశిస్తూ..

""ప్రభువా యెహె�వా నన్ను ఇంతగా హెాచ్చించుటకు నేనేపాటి వాడను? నా కుటుంబము ఏపాటిది? నీ దీవెన నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక" 2 సమా 7:18,29

నా తల్లి దండ్రులు నా బాల్యం

దైవజనులు గంటా సంతోషమ్మ, జాన్ దంపతుల �దవ సంతానంగా గంటా గ్రేస్ అను నేను జన్మించాను. తెలుగు రక్రైస్తవులు పాడుకునే అనేక బభక్తి పాటలు రచయిత గంటా పీటర్ సింగ� గారు నా అన్నగారు. నా తల్లిదండ్రులకు 9 మంది సంతానం. నాన్న గారిది కృషాణజిల్లా దావులారు గ్రామం. అమ్మగారిది పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు దగ్గర చెరుకువాడ గ్రామం. నా తల్లి కానుకొలను సంతోషమ్మ. దైవజనులు (పాస్టర్ గారి) కుమార్తె నా తల్లిదండ్రులు ఇరువురు రక్రైస్తవ బభక్తిలో పెరిగారు. నా తండ్రి జాన్ గారు పూర్తి కాలం జదీవీసంఘవిశ్వాసి. 26దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

నా తండ్రి ఆ రోజుల్లోనే చదివిన విద్యాదిికులు. ఉయయారు సామర్లకోట

దీజుస., అవనిగడడ్ ప్రాంతాలలో సాకళ్్ల ప్రధానోపాధ్యాయుడిగా పూర్తి కాలం పనిచేశారు.

జదీవీ నా తల్లి దండ్రులు రక్రైస్తవ బభక్తిపరులై విదా�రంగంలో ఉండిన కారణంగా నా అన్న దవ్ములకు అకక చెల్లెండ్రు చక్కని బభక్తి మారగంలోనా చదువులలోనా జ్ఞానయకతంగా పెంచారు. అమ్మ ఒడి, బడి, గుడి తపప మాకు మరి ఎటువంటి ల�కిక జా�నము లేకుండా పెరిగాము. దేవునిపట్ల బభక్తి భావంతో విభిన్న తలాంతులు కలిగి జీవించాము. చిన్ననాటి అవ్మానాన్నల పెంపకమే నా ఇపపటి 80సం��ల జీవితంలోనా ప్రభువు సేవలో కొనసాగటంగా భావిస్తాను. నా ఈ రక్రైస్తవ చైతన్యానికి కారణం అమ్మ నాన్నల సామర్ధ్య స�శీల్యతలే.

నా బాల్యంలో 9 మంది కలిసి జీవించిన ఏనాడు గాసిప్్స మాకు తెలియదు. మానసిక వికాసం కలిగించే విద్య, సమరపణ కలిగిన బభక్తి జీవితం, సమర్థత కలిగిన నిబ్బర జీవితం బభక్తి పరులైన నా తల్లిదండ్రుల వద్ద మేము నేరచుకో గలిగాము. నా తోబుట్టువుల సహాచర్యంతో జీవిత వెళ్కువులు తెలసుకోగలిగాను.

నాన్నగారు ఉయయారు సాకల్లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తుండగా జన్మించాను. ఎనిమదవ తరగతి వరకు ఉయయారులో చదివి, 9వ తరగతి ఒంగోలులో హాస్టల్లో చదివాను. 10వ తరగతి విజయవాడ భషప్ అజరయ్య సాకల్లో పూర్తి చేశాను. గంటూు ఏసీ కాలేజీలో డి^్ర పూర్తి చేసి దీజుస పూర్తి చేశాను. 1996 నుండి 2001 వరకు పసయింట్ ఆంతోని ఆర్.సి.యం.గర్్ల్స హెైాసాకల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశాను. రక్రైస్తవ విద్యాసంస�లలో పనిచేసిన కారణంగా నాటి నుండి నేటి వరకు బభక్తి పరులైన మంచి స్నేహితులను నేను కలిగి ఉండటం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత.

నాన్న చివరి లేఖ మారకంతో సాపర్తిదాయకం

యెషయ 35:10 - సవాకీయుల సేవా భావం దేవుని చితాతనుసారంగా నెరవేరుప. నా సవాకీయుల పరలోక ధా�నము ఈ అధ్యాయంలో చివరి భాగం స్థిరపరుస్తుంది. యెహె�వా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సీయోనుకు వచ్చెిదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారెై వచ్చెిదరు. దు'ఖము నిటాటరుపను ఎగిరిపోవును. ఎంతేసపు చెప్పినా విసుగు పుట్టించని ప్రసంగము ఒకటి రమ్య జీవితమే.

ప్రజలను దేవాలయానికి పిలవడానికి వెాగించే గంటలన్నింటిలో ఎకుకవ దారం వినబడేది మంచి మాదిరి. గణగణ మోగ్గ గంటలుగా ఈ తరంలో మాదిరి జీవితాన్ని జీవించి చిరు గంటలుగా కన్న భడడ్లందరా ప్రభువు కొరకే బ్రతకాలని ఆఖరు వీలుగా మధుర స్మృతయల్ని మగిల్చిిన ఘనత మా అమ్మ, నాన్న గారెైన గంటా జను సంతోషమ్మగార్లదే. 27దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

కేవలము పసకండరీ గ్గడ్ టీచరుగా వృత్తి ఆరంభించి సవాయంగా దీ.�., దీజుస చదువుకొని రక్రైస్తవ సంస�-సి.భ.యం సాకలు ప్రధానోపాధ్యాయునిగా, కరస్పాండెంటుగా, ప్రముఖ వ్యక్తిగా, కీర్తిగాంచిన నాన్నగారు మేధావి. సంపూరణ క్రీస్తు చరిత్ర రచయిత. వ్యాసాలు, కగయాలు అనేకం వ్రాశారు.

తపపు తెలియని జీవితం, ఏ బండ నుండి చెకాకరో ఆ దేవుని నిరంతం స్మరిస్తూ తనవారిపై, పేలపై అపరిమతమైన ్ర్రేమాభిమానాలు కురిపించి గొప్ప మనససు గలవారు. తన అన్నయ్యలిద్దరి భడడ్లను మాతో సమానంగా పైకి తెచ్చి వివాహాలు జరిపించిన మహానుబావుడు. ఉద్యోగ నిర్వాహాణలో అకుంరి�త దీకషతో అచంచల ఆత్మ పసై�ర్యంతో మంచి సుమాత్రిక నిచ్చిన నాన్నగారు చనిపోకముందు వ్రాసిన లేఖలో ""దేవుడు

కషమంచు దయామార్తి, ప్రేమ సవారూపి, వ్యసనాలకు, పాపానికి దారంగా ఉండండి.

దు'ఖాలు, ్రశమలు తపపవు. ప్రతి బాషప భందువు తుడిచే దేవుడు మన దేవుడు.

దు'ఖం, నిటాటరుప దేవుడని తేరిచూేసత ఎగిరిపోతుంది. మీకు సాక్షి జీవితం కావాలి" మాకు శిరోధార్యం.

సందర్రావు గారితో నా వెైవాహిక జీవితం

నా తోబుట్టువులు, నా అన్నదమ్ములు, మా సండేసుకల, బంధుమ్రతులతో అప్యాయతాను రాగాలలో బైబిల్ కివాజ్లతో పాటలతో కథలతో ఎంతో సరదా సరదాగా గడిపెస్తుండే రోజులు, విలువైన జ్ఞాపకాలు. ఇపపటికీ మరువలేను.

సరిగాగ 1968వ సంవత్సరం, మే నెలలో మా అన్నయ్య ""గంటా పీటర్ సింగ�" నా 22వ యేట వివాహానికి సంబంధిం కుదిర్చారు.

అపపటికే విజయవాడ రక.భ.యన్ కాలేజిలో ఇంగ్లీషు లైక్చిరర్గా పనిచేస్తున్న సందర్ రావు గారితో నా వివాహాన్ని నిశ్చయించారు. సందర్ రావు గారు విజయవాడ లాథరన్ సంఘ సరభయలు. కొంతకాలం లాథరన్ సంఘ ట్రైజరర్గా పనిచేసారు.

స్థానిక కాలేజి లైక్చిరరుగా పని చేస్తూ సమయ పాలన ్రకమశికషణ ఆర్థికపరంగా ్రశద్ధ వహించిన భర్త పర్యవేకషణలో మా ముగ్గురు భడడ్లకు మంచి శికషణ ఇవవాగలిగాము, పుస్తకపఠనమందు అదిిక ఆసక్తి కలిగి కథలలో సారాంశాన్ని డైరీలలో వ్రాసుకొని అవసరానికి సంభాషణలో వినియోగించేదానిని సంఘ నీతి, పాప భీతి, దైవ ్రపీతి నాలో నిలిచి నా భడడ్లలో కూడా ఆ అనుభవాలు అనసరించుటకు పాటు పడాను. నా జీవితాశయాలలో మాడు ముఖ్యవెైనమ చేయుటకు పని ఉండాలి. ్రేేమించుటకు వ్యకుతలు కావాలి. జీవించుటకు ప్రత్యేక ఆశయం గురి కావాలి. 28దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

రక్రైస్తవ విశావాసంలో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ నిత్యతవాం చేరాలనే గురితో ఆస్తులు అంతసు�ల కన్నా అనుబంధాలు, ఆప్యాయతలు విన్న అనే సత్యాన్ని కోరుకునే దాన్ని. లోక జా�నం కన్నా ఆధ్యాత్మిక జా�నం హాృదయ సంసాకరం అవసరమని గ్రహించాను. జీవితం దేవుడిసేత జీవించడం మనం నిర్వాహించాలి.

నా భడడ్లకు శికషణ, రక్షణ పరిచర్య తగిన పోషణతో నిత్యావసరాలు అందిస్తూ నైతిక విలువలతో చైతన్య వంతులను చేయాలనే తపనతోనే గడిపాను. నా జీవిత గమనంలో హాయిగా ఆహ్లాదంగా గడిపిన రోజుల కన్నా బాధలు, భాద్యతలు, అవమానాలు, అవహేాళ్నలు, అపజయాలు, అపనిందలు, అపోహాలు, ఆమేదనలు, పొరపాట్లు విమర్శిలనే వెుట్లను అదిిరోహిస్తూ కొంత విజయాన్ని సాదిించగలిగానని దేవుని స్తుతిస్తాను, కాలికి దెబ్బ తగిలితే నడక నేరచుకోగలము, బ్రతకు నేరచుకోవాలంటే మానసిక గాయాలే ఆధ్యాత్మిక వనరులు అని నమ్మాను.

క్రీస్తుతో నా రక్షణనుభవం

విధ్యాభ్యాసం, ఉద్యోగం ఈ అనుభవాల కన్నా వివాహా బంధంలో ఒడిదుడుకు లను ఒంటరిగా తట్టుకొనుటకు శక్తి చాలేది కాదు. బభక్తి గల అతత మామలు తల్లిదండ్రులకు దారంగా బాధ్యతలు నిర్వాహిస్తూ ముగ్గురు బిడ్డలు సిజేరియన్ ఆపరషన్ల బాధలతో విరామం లేక ఆదరణతో గడిేప దినాలు వ్యకుతలు కరువైనపుడు నిరాశ ఒంటరితనం దు'ఖం నన్ను తీవ్రంగా బాదిించేవి. బాధ్యతలు బరువులు మోస్తున్నాను గాని అనందంతో ్రతుళ్ళిపే ఘడియల్రై తపనతో నా పుట్టింటిలో తోబుట్టువుల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న రోజులలో అమ్మనాన్నల బభక్తి పెంపకం చాలక అసహనంతో గడిేప రోజులలో బభక్తితో క్రీస్తు ప్రేమలో సాగిపోతున్న తవ్ముడు దేవానంద బాబు అకాక నీకు రక్షణ స్థిరత లేదు ఆనందంతో క్రీస్తు ప్రేమలో తేలియాడే అనుభవముంటే నీలో దిగులు చేరదు కదా అని హెాచ్చరించేవాడు. స్థిరత లేదు. రక్షణ లేదు అనే మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి. అమ్మ నాన్నల బభక్తిని గమనించి ఉ్రేక్షించాను. గాని సంప్రదించలేదు.

విజయవాడలో మా ఇల్లు చేరిన తరువాత ఉపవాసంతో ప్రార్థన చేశాను. నాకు రక్షణనుభవం కావాలి నిజవెైన ఆనందం కావాలని ఏడా�ను. రెండు రోజులు ప్రార్థించగా దర్శినంతో క్రీస్తు సన్నిదిి దాతలు కనిపించి నా నోట పాటనంచారు.

సండేసాకలు మషనరీ కనిపించి చిన్న చీటి అందించగా వాగా�నం అన్న మాట చదివి వెంటనే వాగా�నములన్ని నావే ప్రతి అధ్యాయం, వరస వచనం దేవుని ప్రేమ దీవెనలే అన్న కోర్స్ గట్టిగా పాడసాగాను. నా చిన్ననాటి ే్నేహితురాలు సాతివాకము యవవానంలో పసైతాను శకుతలతో పీడించబడి కొన్ని సం��లు మంచంపై ఉండి రక్షణ 29దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పొంది క్రీస్తును దర్శించి స్వస్థతనిచ్చిన గొప్ప సాక్షి నాకు దర్శినంలో కనిపించింది. ఒక నీటివాగును దాటించగా ఇద్దరము పాటు పడ్డాము.

అదే రక్షణ అని గ్రహించాను. నా బలహీనతలు క్రీస్తు దగ్గర పశ్చాత్తాపంతో రెండు రోజులుగా చేసిన ప్రార్థన పఘలితంగా సంతోషం నాలో ఉపొపంగింది. నాటి నుండి నేటి వరకు రక్షణనందంలో దాగి ఉండి నన్ను క్రీస్తు ప్రేమ నుండి దారం చేయక పరిశుద్ధాత్మ కృప పొందాను. హాల్లెలాయ. నేను ఎదురొకన్న బాధలు, శోధనలు, వేదనలు చివరకు మరణం కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. క్రీస్తు భడడ్ బభయపడి దిగులు పడరాదని అబభయమచ్చాడు. నాలో ఉన్న సృజనాత్మక శకుతలు బైబిలు పఠనం ప్రార్థన సహావాసం ద్వారా పదును పెట్టుకోగలిగాను. మానవతవాంతో పాటు దైవతవాం మేలకొనగా ప్రతి చోట సాక్షిగా ఉండాలనిపించేది. ఆత్మ పఘలాలు పఘలించాలనే తపన కలిగనది. నేను బహిరంగ కూడికలకు వెళుిటకు వీలు పేది కాదు. నా విధ్యార్థిని తల్లిదండ్రుల పరిచయం వల్ల వారింట్లో ఉన్న కొన్ని వందల పుస్తకాలు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే బభకుతల జీవిత గాధలు, నన్ను ఆధ్యాత్మిక �న్నత్యానికి నడిపించాయి. నాకున్న కొంత సొమ్ముో ఎన్నో పుస్తకాలు కొని నా పరిసర ప్రాంతంలో ఉన్న హిందా కుటుంబాలకు సాకలు టీచర్లకు, విధ్యారు�లకు తెలిసిన వారికి పంచిపెట్టేదానిని.

నరమాంస బభకషకుల మధ్య సేవ చేసిన జాన్ ేపట పుస్తకాలు, బభకతసింగు గారి రచనలు, భ�్ల గ్రహాం గారి రచనలు, వాచ్మెన్ గారు వెుుదలగు బభకుతల పుస్తకాలు క్షుణణంగా చదివి తెలిసిన వారికి వివరించేదాన్ని. ఈ రీతిగా నాలో అణువణువున మంచి ఆలోచనల సందను దాచుకొని ప్రభువులో దాగుకొని ప్రభువులో ఆనందించేదాన్ని. అబ్రహాములింకను అమ్మగారు సాకలుకు వెళ్ళి నా భడడ్ ఎలా చదువుచున్నాడు? అని అడుగక నా భడడ్ సమాజంలో తపపు చేయడానికి బభయపే వ్యక్తిగా తీర్చి దిద్దాలి. తోటి వారిని, పని వారిని, పెద్దలను మర్యాదగా చూడాలని కోరుతున్నాను అని చెప్పింది. నా ఆ భావాలు పని చేయసాగాయి గనుక నా విధ్యార్థినులను మానసిక వికాసం కోసం పార�ాలతో పాటు ఆధ్యాత్మికతను పెంచే ప్రయత్నం చేసేదాన్ని. నా ఇంటి ప్రకకన విధ్యార్థిని విజయ అకక అమ్మను పెద్దమ్మను కూర్చోిబైట్టి నేను చదివిన మంచి విషయాలు పంచుకొని వారి కొరకు ప్రార్థించేదాన్ని.

కడుపు నిండాలని ఆశించే లోకాశల తపనలో మనసు మారవచ్చు గాని మారుమనసు నిండిన మనిషి మారిపోతారు. ్రకమంగా సాకలు పిల్లలతో, టీచర్లతో ఇంటి దగ్గర వారితో ఆధ్యాత్మిక అంకురవెై సాకల్లో ప్రార్థన గంపు లేరపరచి ్రకమంగా ప్రార్థనలు ఇంటి వద్ద నుండి ప్రభుని ఎరుగని విశ్వాసులను పరిచయం చేయగా వారంతా 30దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కృపానిదిి సంఘ స్థాపకులై 200 మంది సరభయలున్న సంఘ సరభయలలో క్రీస్తు ప్రేమలో ఆనందింస్తున్నారు.

Photograph from page 32 of Testimonies of a Divine Fragrance
పేజీ 32

కొందరు విశ్వాసులంతా కూడి ప్రార్థించుట వలన ప్రభువు గొప్ప దర్శినాలను ఇస్తూ సవారంతో మాట్లాడి నీటి బాప్తిస్మమునకు గురతులు చూపించి ధైర్యంగా సీవాకరించు ధన్యతనిచ్చారు. కృపానిదిి సంఘము గాందీినగరులో క్రీస్తును వెంబడిస్తున్న కేరళ్ పాస్టుగారు కీ.శ�. జాకబ్సన్ గారి సతీమణి ఆప్యాయతతో కూడిన ప్రార్థనల ద్వారా నేడు నిరివాఘ్నంగా కొనసాగుతుంది.

పుట్టినింట, వెుట్టినింట మరువలేని ఆప్యాయతలు అనుబంధాలు

ఎంత పుట్టిల్లు అయినా ఆడభడడ్ వెుట్టినింటికి వెళాిల్సిందే. వెుట్టినింటి బాధ్యతలు చేపటాటవలసిందే. అందుకే ఈడ భడడ్ కాదు ""ఆడభడడ్" అంటారు. ఆడభడడ్నైన నేను మా తల్లిదండ్రుల, అతతమామల ప్రార్థనా ప్రోత్సహాలతో నా వెుట్టినింట కూడా నా బాధ్యతలు పూర్తిగా నిర్వాహించగలిగాను. మా కుటుంబాలలో జరిగిన మరణ విషాద సమయాల్లో ప్రభు కృపనుబట్టి నా తల్లిగారింట, అతతగారింట కూడా నా బాధ్యతలు పూర్తిగా చేయగలిగాను. నా తోబుట్టువులు, ఆడపడుచుల ప్రేమ, అనురాగాల జ్ఞాపకాల పరంపరలు నా నీడలా నన్ను వెన్నంటే వున్నాయి. నా ఆడపడుచులు, తోబుట్టిన వారి ప్రార్దనలే నాకు దీవెనలుగా భావిస్తాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా

సన్నిదిిని కూరచుండి ఈలాగున మనమ చేపసను. (నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు

నన్ను హెాచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? దయచేసి నీ

దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిదిిని ఉండనట్లుగా దానిని ఆశీర్వాదించుము— యెహోవా నా ప్రభువా, నీవు పసలవిచ్చి యున్నావు— నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము

నిత్యము ఆశీర్వాదింపబడును గాక. 2 సమాయేలు 7:18,29)

అవెరకాలో దేవుడు నాటిన వృకషాలు మా కుటుంబాలు

మధ్యతరగతి కుటుంబం నుండి ఉన్నత కుటుంబంగా దేవుడు మా కుటుంబన్ని ఆశీర్వాదించాడు. నా బిడ్డలు, నా విద్యారు�లు, నా యిరుగు పొరుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని ఎప్పుడా ప్రార్ధన చేసేదానను. ఆశావాదం నాలో బలంగా

ఉండేది. క్రీస్తు ప్రేమ నాలో ఉండాలని

ఆశపేదానను. నిరంతర ప్రార్థనలో,

విజ్ఞాపనలో గడిపేానను.

నా ప్రార్థనలు దేవుడు విన్నాడు. నన్ను,

నా కుటుంబాన్ని దేవుడు బహ�గా ఆశీర్వా 31దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దించాడు. నేడు అవెరకన్ సిటిజన్షిప్ కలిగి అవెరకా, ఇండియాలో కూడా సంతృప్తి జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ప్రభువు దీవెన. నాకు ముగ్గురు పిల్లలు పెద్దవాడు డేవిడ్ రమకుమార్ పూనేలో ్ర్రింటింగ� ఇంజనీరింగ� పూర్తిచేసి డి�్లలో ఉద్యోగం సంపాదించాడు. అకకడే మరొక కంప్యూటర్ ఇంజనీర్ కవితను నాకు కోడలుగా ఇచ్చాడు. వారికి ప్రణయు, పఫిలిప్ ప్రకేత్ పాల్ ఇద్దరు బిడ్డలు.

Photograph from page 33 of Testimonies of a Divine Fragrance
పేజీ 33
Photograph from page 33 of Testimonies of a Divine Fragrance
పేజీ 33

రెండవ సంతానం నా కుమార్తె బయాలా హెైాదరాబాద్ వెుడికల్ కాలేజి నుండి ""డాక్ట్"గా పటాట పోందారు. అపపటికే ఆవెరకాలో స్థిరపడిన డాకటర్ హేామంత్ గారిని దేవుడు మాకు పరిచయం చేసాడు. నా కుమార్తె డాకటర్ బయాలాకు, డాకటర్ హేామంత్ గారితో ప్రభు వివాహం స్థిరపరచాడు. అపపటి నుండి మా కుటుంబం అవెరకన్ సిటిజన్షిప్ కలిగి ఉండటం దేవుని వాహా కృప. వారి సహకారంతో బాబు డేవిడ్ రమ కుమార్, కోడలు కూడా అవెరవాలోనే ఇంజనీర్లుగా స్థిరపే ధన్యత ప్రభువే ఇచ్చారు.

మాడవ సంతానంగా నా చిన్న కుమారుడు సామయాల్ కుమార్ ""సి.యం.సి" రాయ వెల్లురు హాసపటల్లో మంచి డాక్ట్గా పేరు సంపాదిచాడు. అయినపపటికి ప్రభు చితతప్రకారం తాను కూడా అవెరకాలోనే సి�రపడ్డారు. చిన్న బాబకి అవెరకా

అవ్మాయి ""లిస్సీతో" దైవచతాతన్ని బట్టి వివాహం

జరిగింది. అవెరకాలో బయాలా తన భర్త రిహాబ్

డాకటర్లుగా సి�రపడి వృదు�లవెైన నన్ను నా భర్త

బాద్యతలు సీవాకరించి ్ర్రేమాను బంధాలతో

నన్ను నా భర్తను ఉన్నత స్థితిలో ఉంచాడు.

ఆ తదనంతరం కొన్ని విషాద ఘటాటలు

మమ్ములను దు'ఖ సాగరంలోని నెట్టివేసిననా దేవుని అద్భుత హాస్తాలు మమ్ములను ఆదుకున్నాయి. బాధలు తపపవు ధైర్యం తెచ్చుకో అన్న పుస్తకం నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపక నిలబైట్టింది. రాలిపోయే ఆకు జీవితం శాశవాతం కాదని నేరుపతుంది. అది కృశించి మ�ి మరో వెుకకకు }పిరి పోసతుంది. 32దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

Photograph from page 34 of Testimonies of a Divine Fragrance
పేజీ 34

సరిగాగ 20 సం��లో నా కుమార్తె గర్బువతిగా నుండగా సహాయార్థం నేను భర్తతో అవెరకా చేరాము. పెద్దబాబు కుటుంబము � చిన్నబాబు కూడా వచ్చారు. సోనాలి షీబా పుట్టిన రెండేళ్ళకు సోహాన్ పసైమన్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. దేవుని ప్రేమతో ఆనందంగా కృతజ్ఞతతో సాగిపోతా బైబిలు వాగా�నాలన్నీ సవాతంత్రించు కొనుచున్నాము.

""నది తీరమందు తోటవలైను, యెహె�వా నాటిన అగరు చెట్లవలైనందురు" సంఖ్యా 2:6

అగరు చెట్లు, గంధపు చెట్లు సువాస్నగా దేవుని పరిమళాల్ని మనమా వెదజల్లాలని కోరి మమ్ములను అవెరకాలో స్థిరపరిచారు. మరొక వాగా�నము

""నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరింతును నీకు పుట్టిన వారిని ఆశీర్వాదించెదను. నీటి కాలువల యెుద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడిడ్లో ఎదుగునట్లు వారు ఎదుగుదురు". యెషయా 44:3, 4

""యెహె�వా మందిరములో నాటబడినవారెై దేవుని ఆవరణములో వరి�ల్లుదురు" కీర్తనలు 92:12

అవెరకా అనే నీటి ఓర నాటబడిన చెట్టుగా పఘలించిన నా కుటుంబంలో చేదు అనుభవాలు చేరాయి.

""బకాకవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, జా�నం ఘనతను తేలగొట్టును" ప్రసంగి 10:1

అవెరకాలో నేను నా కుటుంబము 33దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

నాలో బలహీనతలనే ఈగలను తోలుకుంటా సరి చేసుకొని బ్రతికే ధన్యత ఇచ్చారు. నా పెద్దబాబు డేవిడ్ రమ ఉద్యోగంలో అపశృతి ఎదురొకని ప్రమాదంలో 2010 పసపెటంబరు నాలుగవ తేదిన అకస్మిక మరణము పొందుట. భార్య భడడ్లను, మా కుటుంబీకులందరిని దు'ఖ స్రందంలో ముంచి వేయగా ప్రభువు అందరికి జ్ఞానావగాహన ఇచ్చి, తగిగంపునిచ్చి, దైవధ్యానంలో పూర్తిగా �నమగుచూ, పరలోక ధ్యానంలో మునిగిపోవు ధన్యతతో యేసుకు మేము దగ్గరయయాము. ప్రతి బాషప భందువును దేవుడు తుడిచివేశాడు. వెన్న వంటి సున్నిత హాృదయాలు మాకిచ్చి స్థిరపరచి ప్రభువు ప్రేమలో బలపరిచారు. క్రీస్తువైపు చూచి నాతన బలం పొందాము.

పుస్తక రచన అనుభవం, ప్రార్థనాపసల్ సహావాసానుభవాలు

మా భడడ్ల ఉన్నత విద్య సంసాకరవంతులను చేసి మనోవికాసంతో ఉతతమ డాకటర్లుగా అవెరకాలో మంచి సేవ చేయు నేరపరులుగా స్థిరపరచుట ప్రభువు ఉచిత దయగా భావించి స్తుతిస్తున్నాము. గతంలో డైరీలలో వ్రాసిన ఉతతమ భావాలన్నీ, అనుభవాన్నీ పుస్తక రూపంలో మార్చుకొని ప్రవచనాల ఆధారంగా నాకు 60వ యేట షష్టి పూర్తి వయసులో ఆరంభించిన పుస్తక రచన ప్రవాహాము 13 సుదీిర� సంవత్సరాలలో 43 పుస్తకాలుగా యు.ఇ.సి.ఎపఫ్ వెబ్సైట్లో దాచబడ్డాయి. యునైటైడ్ ఎవాంజిలికల్ క్రిష్టియున్ పెఫలోషిప్ సహావాసంలో నయా జైర్సీ అవెరకాలో గత దశాభ్ద పైగా నివసిస్తూ వారి ప్రపమాభిమానాలు గౌరవాన్ని పొందుతా ఆనందిస్తున్నాము. నెనొక బాబును ఈ లోకంలో పోగొట్టుకున్ననా ప్రభువు ప్రేమించి ఇచ్చిన కుమారులు, కుమార్తెలు ఎందరో అత్యదిిక ఆప్యాయతానురాగాలు పంచిస్తూ ఆదరిస్తున్నారు.

ఎందరో బభకుతల జీవిత గాధలు తెలుగులోకి అనువదించుట భాగ్యంగా భావిస్తూ అనేక మంది వేల సంఖ్యలో సాకష్యాల సేకరణ నా జీవితం లకష్యంగా ప్రభువు నాకు ఉన్నతమైన పని ఇచ్చారు. ఆధ్యాత్మిక సత్యాల కదంబమాల వెుుదలు జయించవారి అద్భుత సాకష్యాలు, బంగారు పరిరగ 1000 ఆత్మీయ వెళ్కువల వరకు నా విరామ సమయాన్ని ప్రభువు మహిమార్థం వినియోగించు ధన్యతనిచ్చారు.

మా ప్రార్థన పసల్, పెనుయేలు సహావాసము, జయ ప్రార్థనా గంపు, యేసయ్య ప్రార్థనా గంపు జయశీల ప్రార్థనా సహావాసం వీరితో నాకు సన్నిహిత అనుబంధంతో వారి ప్రార్థనలలో ఏకీబభవిస్తూ అందరు విశ్వాసులతో సన్నిహిత బంధం పెంచుకుంటా ఉదయం సాయంత్రం వాక్య పరిచర్య ప్రార్థన సహావాసంతో గడుపుట దేవుని అనాది సంకలపంలో భాగవెై ఎందరో బభకుతల పరిచర్యలో ప్రార్థనలు వారి దీవెనలతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. 34దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

Photograph from page 36 of Testimonies of a Divine Fragrance
పేజీ 36

ప్రభువు మహా కృపను బట్టి రమారమ12 సం�� క్రితం అవెరకా నుండి ఒక బృందం ఇ్రశాయేలు దేశం, ప్రకటనలో ఏడు సంఘాలను దర్శంచు అవకాశమచ్చారు. నేను నా భర్త ఆ ప్రాంతాలు దర్శించి తరించాము. రెండు పుస్తకాలను రచించాము. నా భర్త వ్రాసిన లైగస్సి ఆపఫ్ గాడ్్స పీపుల్ గురితంపు పొందగా డాకటరటు పటాటను పొందారు. పాస్టుగా అభిషేకించారు. ప్రభువు దయ వల్ల రోగ్రగసతుడైన సమయంలో క్రీస్తు పరలోక దర్శినం ఇచ్చి ధైర్య పరచగా పుస్తక రచనతో పాటు నా కుమారుడు డేవిడ్ రమ జ్ఞాపకార్ధము రెండు సంఘాలు స్థాపించి దైవ పరిచర్య కొనసాగిస్తూ ప్రభుని ్రేేమించుట మాకు ప్రభువిచ్చిన భాగ్యంగా తలంచి ఘనపరచుచున్నాము.

గోలైడ్న్ �;్ల వివాహా వేడుక

ప్రభువు దీనవెైన గతం కలిగిన సామానయలవెైన, ఎన్నికలేని మా జీవితాలను ఆశీర్వాదించి ఎన్నో ఒడుదుడుకులను కషవించి, శాశవాతమైన ప్రేమతో ప్రేమించి 50 సుదీిర� సంవత్సరాలు సజీవంగా ఉంచిన కృప్రై నిండు మనససుతో కృతజ్ఞత చెల్లించి సాకష్యాలు పంచుకున్నాము. నా కుమార్తె బయాలా అల్లుడు హేామంత్ నయా జైర్సీలో 300 మంది సరభయలను ఆహావానించి ఘనంగా నా వివాహా దిన వేడుకను నిర్వాహించగా పెద్దబాబు రవి, సావేయల్ కుటుంబములు సహకరించారు. తల్లిదండ్రులను గౌరవించు ధన్యతను వారు పొందారు. గొప్ప విశ్వాసులంతా ఆనందించి అభినందించారు. దేవుని ఉపకారములలో క�తలేని మంచితనముంది. పరిమతి లేని సమృది� ఉంది. విసుగు లేని కృప ఉంది. మారుప లేని ప్రేమ, దాపరికం లేని అనుగ్రహా ముంది. ఏమ లేనపుడు ఎట్లున్నామో అన్ని ఉన్నప్పుడు కూడా దేవుని బలిషటవెైన చేతి క్రింద మా జీవితాలు బాల్యం నుండి మమ్ములను మా హాృదయాలనారించిన ప్రతి వ్యక్తికి మా హాృదయపూర్వాక నమ: సుమాంజలి నర్పిస్తున్నాము.

శ్రీ సుందర్ రావు (లేట్) - శ్రీమతి గ్రేస్ విజయ దంపతులు 35దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

నాభర్త త్సప్పిడి సుందరరావు గారి పరలోక యాత

మా వివాహా సవారణ వేడుకలు అవెరకా నయాజైర్సీలో రంగ రంగ వైభవంతో సన్నిహితులతో జరుపుకున్న రెండు సంవత్సరాల తరువాత నా 84వ యేట నా భర్త ఆరోగ్యము కీషణించింది.

సుందరరావు గారి ఆకస్మిక మరణము నవంబరు 16వ తేది నయాజైర్సీలో జై.యపఫ్.్ర. ఆసుప్రతిలో తీవ్ర గండెపోటు వల్ల 1 గంట వ్యవదిిలో ప్రభువు సన్నిదిి చేరుకున్నారు. గత 20 సంవత్సరాలుగా కుమార్తె డాకటర్ బయాలా భర్త డాకటర్ హేామంత్ గారి ఇంట్లో నేను నా భర్త సుందరరావు గారు విశ్రాంత జీవితము గడుపుచున్నాము. మా ముగ్గురు పిల్లల కుటుంబాలతో 6 మంది మనుమలు, మనువరాళ్్లతో ఆనందంగా గడిేప కృపను పొందాము. విరామ సమయాల్లో విలువైన పుస్తకాలు ఇంగ్లీషులో నా భర్త రచించారు. నా భర్త ప్రతి సంవత్సరం విజయవాడ వెళ్ళ్ల దేవుని పరిచర్య చేసేవారు.

ప్రభువు పిలుపునకు ముందు 8 నెలలుగా నిమోనియా వ్యాదిి వల్ల సోడియం లోపించి ఆసుప్రతిలో చేరిన నాటి నుండి శరీరంలో నీర్స్ స్థితి ఆవరించగా కుడి కాలు బాగా కీషణించి నడువలేని స్థితిలో బాధపేవారు. ఆ స్థితిని బట్టి దేవుని ప్రారి�ంచుకునేవారు. ఆ పరిస్థితి వల్ల ""నీ కటటడలు నేరచుకొనునట్లు ్రశమనొందుట నాకు వేలాయెను" కీర్తన 119:71 వాక్యం నెరవేరుట వల్ల క్రీస్తు నందు సుందరరావు గారికి ప్రభువు కనబడి తన సవాహాస్తాలతో కాలను తాకిన అనుభవం పొందారు. పరలోకం వెళాిలనే తపనతో జీవించేవారు. ఒక వారం రోజుల ముందు సమాదిి పెటైటలో ఉన్నట్లు కోడలు కవితతో, భార్యగా నాతోను చెప్పారు. 15వ తేది రాత్రి తన పరిచర్య కొరకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిసారిగా గుడ్నైట్ అని చెప్పి ఆఖరి వీడోకలు పలికారు. 16 ఉదయం అసహనంతో ఉండగా షుగరు చెక� చేశారు. పల్్స రీడింగు పడిపోతున్న సమయంలో వెంటనే 911 ఫోన్ చేసి అంబులైన్్స పిలిచారు. ఒక అరగంటలో స్పష్టంగా మాట్లాడారు. నేనెవరి అని కుమార్తెను అని బయాలా అడిగితే, డాక్టు బయాలా అని మరో డాక్టుకు పరిచయం చేస్తూ గరవాపడ్డారు. అదే ఆయన ఆఖరి మాట.

మరణమునకు ముందు చనిపోతున్నాను. నేను చనిపోతున్నానా అని ప్శ్నంచాడు. డాకటర్లు లేదు అని ధైర్య చెప్పారు. కాని అరగంటలో 5 సార్లు గుండెపోటు తీవ్రవెైనందన మరణించారు. గండెపోటు వల్ల రక్తము నోటి నుండి ముకుక నుండి కార్డం వల్ల తనకు మరణం తెలియని స్థితిలో ప్రాంతంగా ప్రభువు సన్నిదిి చేరారు. 36దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

↑ పైకి / Back to top