Chapter 10 of 14

సాక్ష్యాలు 13–14

సజా� సవాగతం

తొంగి చూేసత ఓసారి గడిచిన గతం

జ్ఞప్తి కొచ్చింది మదిలో నా సవాగతం

ముపపదైదేళ్ళ సేవాపరిచర్య అయిందోమారు అవగతం

ఎన్ని ఒడిదుడుకుల అనుభవాల సంపుటో ఈ జీవితం

గతంలో విగ్రహారాదిికుల కుటుంబ సంబంధం

సినిమాల నవలలతో నా అనుబంధం

తెంచేసాడు ప్రభువు ప్రతీ బంధం

ఏకం చేసింది పరమతండ్రితో ఈ ఆత్మీయ బంధం

పఫిబ్రవరి పధ్నాలుగు, వివాహా బంధం అయింది

జీవనరాణి నా సహాచరిగా నిలిచింది

ప్రతీ పరిస్థితిలో నిజవెైన సహకారిగా

పరమతండ్రి నడిపిస్తున్నాడు మావెంట

అదిికారిగా బ్రతకు కొనసాగించాలని జీవితమంతా పరోపకారిగా

మార్చి ఒకటి - మర్చిపోలేను నా జీవితంలో

పరిచర్యలో అడుగిడిన రోజది డెబ్బైు ఆరులో

వివాహావెైన రెండు వారాల్లో చేపట్టిన ఈ పరిచర్యలో

అంకితమయయాయి మా జీవితాలు అనుదినచర్యలో ్రపజల్లో పరిశుద్ధత చూడాలనే నామదిలోని ఆర్తి ప్రభువు కొరకు బ్రతకడానికి నాకిచ్చింది సాపుర్తి నారకై నిలువెల్లా కరిగిపోయిన కలువరి మార్తి లోకమంతా చాటాలని నా ప్రభుని కీర్తి కంకణం కట్టుకున్నాను చేయాలని నా పని పూర్తి

అంచెలంచెలుగా ఎదిగిపోతుంది ఈ వృకషం

అదే జి.పి.టి.యం.గా రూపొందిన ఈ మహా వృకషం

అందులో సాగుతోంది ప్రతి పరిచర్య ఒకోక పకషం

సమాజ ్రశ�యససును కోరుకోవడమే దీని లకష్యం 151దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కన్నీటిలోయలు నేర్పించాయి కృతజ్ఞతా శిఖరాలైలా ఎకాకలో కరువు పరిస్థితులు అందించాయి ప్రభు పాదాలైలా సమీపించాలో ఆరి�క సమస్యల్లో నేరచుకున్నాం ఆయనలో ఎలా ఆనందించాలో కరి�న హాృదయుల మధ్యలో కనుగొన్నాం సహనవెలాచూపాలో

Photograph from page 153 of Testimonies of a Divine Fragrance
పేజీ 153

అడుగడుగునా అద్భుతాలే పరిశీలిసేత ప్రతీకోణం

ప్రతిగా ఎలా తీరచుకోగలను ఆయన బుుణం

ప్రస్తుతించకుండా ఎలా ఉండగలను ప్రతీకషణం

ప్రభువుతో నే చేసికొన్న బలవెైన ప్రమాణం

అర్పించాలని పరిచర్యలో నా ప్రాణం

రెవ. సజా� బర్నబాస్, జీవన్ రాణి దంపతులు

Photograph from page 154 of Testimonies of a Divine Fragrance
పేజీ 154

సాక్ష్యం 13. ్రశమల కొలిమలో సవారణకాంతులను నా ప్రభువు నాకు చూపించారు

శ్రీమతి గోపాళ్ం కోటేశవారమ్మ (ఎేసతరుగారు)

""ప్రయాసపడి భారము మోయుచున్నసమసత జనులారా నా యెుద్దకు రండి నేను

మీకు విశ్రాంతి కలుగజేతను" మతతయి 11:28

ఈ సాక్ష్యాన్ని ప్రభువు దీవించును గాక. ప్రభువు నామములో మీకు శుబభములు! నా పేరు గోపాళ్ం కోటేశవారమ్మ, నేను జన్మించిన ప్రాంతము గుంటూు జిల్లా నర్సరావుేపట తాలకా, చింతపల్లి గ్రామము. మా తల్లిదండ్రులకు ముగ్గురు ఆడ్రిల్లలు, ఒక కుమారుడు. చెల్లి నేను లోకాశలకులోనై సినిమాలు చూచుట, నవల్్స చదువుట, అలంకరించుటకు ఇష్టపేవాళ్ళము.

మా }రిలో మా కుటుంబము చాలా పేరు ప్రఖ్యాతులు గలది. మా }రిలో హారిజనవాడలో రక్రైస్తవ కూడికలలో ప్రసంగించుటకు దైవసేవకుడు డోలైడ్పు దొరగారు వచ్చారు. ఆయనను మా పనివాడు మా ఇంటికి తీసుకొని వచ్చి మా నాన్న గారికి పరిచయం చేసాడు. మా స్వకీయులు నిష్ట గల విగ్రహారాదిికులు గనుక మా నాన్న వారికి ఎదురెై ఆగ్రహాంతో కర్రతో కొటటబోయి దాషించారు.

""మీ క్రీస్తు మా దేవుడు కాదు. రాముడు, కృషుణడు మాకున్నారు మీరు వెళ్ళండి అనగానే దొరగారు ఎంతో వినయంగా ప్రేమతో బైబిలు గ్రంథదము చేతిలో పెట్టి అయయా, ఈ బైబిలు చదవండి ఆ తరువాత నన్ను కొటటండి అన్నాడట. ఆయన వెంటనే దేవుడు నాతో మాట్లాడితే సరి లేకుంటే మీ సరభలు జరికగ డేరాలు నాశనం చేస్తాను అన్నారట. ప్రభుని వాక్యం జీవము గలది రెండంచులు గల ఖడగవెైనందన పరిశు ద్ధాత్మ పని జరిగించగా మతతయి సువార్తతో ఆరంభించి చదువుచుండగా ""ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యెుద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను" మతతయి 11:28 అనే వాక్యం ఆకరి�ంచింది. 153దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ప్రభువు మా నాన్నతో మాట్లాడిన రీతిని బట్టి మీటింగు ప్రాంతాలకు వెళ్ళి అయయా మీరిచ్చిన గ్రంథదము గొప్పది. హాృదయానికి నెమ్మదిని ఇచ్చి తెపపరిల్ల చేసింది. నేను క్రీస్తును వెంబడిస్తాను అన్నారు. ఆ తరువాత బైబిలు పూర్తిగా చదివి సంపూరణంగా జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మము పొందారు. నాకు రెండు నెలల వయసు ఉన్నప్పుడు మా నాన్న పూజలు చేసేది నేను బుట్టు పెట్టుకొని పూజలలో పాలుగనే దానిని నన్ను ఆటంకపర్చి బైబిలు విషయాలు బోదిించేవారు. ఆయన ద్వారా గ్రామంలో చాలా మంది రక్షింపబడ్డారు. మంచి రక్రైస్తవునిగా జీవించి సేవ చేశారు.

నాన్న గారికి చాలా ఆస్తి ఉండేది. నేను చాలా గరవాంగా ఉండేదాన్ని నాకు 18వ ఏట వివాహం చేసారు. నాకు ఒక బాబు పుటాటడు. 2సం��లకు కుమార్తె పుట్టింది. ఆమె పుట్టినప్పుడు మా ఇంట్లో ప్రార్థన కూడిక పెటాటరు. మంచి పాటలు పాడి దేవుని వాక్యం బోదిించగా వాక్యం విన్నాను. నాన్న బభక్తి నన్ను ప్రభావితం చేయలేదు. నాన్న ముందు నటన చేసే దానిని.

వ్యాదిి సంబభవించుట, దర్శినం చూచుట

నా కుమార్తెకు 6 నెలలున్నప్పుడు నాకు అతి ప్రమాదకరవెైన నిమోనియా, టై�ఫాయిడ్ జవారాల వలన శరీరము చల్లబడిపోయి మాట పడిపోయింది. నా భర్త, నా సవాకీయులంతా చాలా ఏడసతూ మంచం చుట్టు చేరారు. డాక్టు వచ్చారు నాకు ఇవన్ని తెలియలేదు గాని ఆ రాత్రి ఒక దర్శినం చూచాను. ఎతైతన శిఖరము చేరుటకు వెుట్లు ఎకుకచు సోత్రతం అని నా నోటితో అప్రయత్నంగా పలకుచునే ఉన్నాను. మారాగనికిరువైపుల అన్య దేవుళుి రాముడు, సీత, కృషుణడు, రక్మిణి కనిపించి మేమే మీ దేవుళ్ళము మవ్ముళ్ను ఎకకనీయమని బైదరిస్తుండగా మీరు మా దేవుళుి కాదు అంటు స్తుతిస్తునే ఉన్నాను.

అంతలో తెల్లని వస్రతములు ధరించుకొని ఉన్న ప్రభువు దర్శంచగా ఆయన పాదములపై పడి ఏడచుచుండగా ఆయన అద్భుతమైన పరిశుద్ధవెైన హాసతము చాి నన్ను ఆశీర్వాదించారు. దేవునికే స్తుతి కలుగును గాక. దైవ చితాతనుసారంగా మారుమనససు కలిగించగలరని నా పట్ల నెరవేరింది.

నా తల్లికి నా చెల్లి పుట్టిన 19 సంవత్సరాల తరువాత గర్బుము వచ్చినందున వ్యాదిితో ఉన్న నాకు పరిచర్య చేయుట్రై నా చెల్లి రాతు ఆసుప్రతిలో నా దగ్గరకు వచ్చింది. దైవ సేవకులు భార్య భర్తలు ఈ అమ్మకు సేవ చేస్తాము అన్నారు. నెల రోజులు చాలా ్రశద్ధతో సేవ చేశారు. ఇంటి యెుద్ద నా కుమార్తెకు జవారం కురుపులు వచ్చాయని నాన్న నాకు తెలిపారు. నా పరిస్థితి ప్రాణాపాయమని డాక్టు తెలిపారు గాని నా ప్రాణము ఆగలేదు. డాక్టుకు తెలియకుండా రికషాలో ఇల్లుచేరి భడను 154దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చూచుకున్నాను. పాప జవారం తగిగంది. గాని నాకు జవారం ఎకుకవైంది. నా జీవితంలో క్రీస్తును దాషించి ఎగతాళ్ళ చేసిన పాప పఘలితమని పశ్చాత్తాప్పడాను. మరణ దశలో నన్ను ప్రభువు ఏరాపటు చేసుకున్నారు. డాక్టుకు తెలియకుండా ఇంటికి వచ్చానని ఆ ప్రాంతంలో తెలుగురాని జాన్ గారనే దైవజనుడు నా భారం బభరిస్తానని మాట ఇచ్చారు. అంటు వ్యాదిి అని అందరు బభయపేవారి మధ్య నాకు ఆహారపదారా�లను ఇచ్చి ప్రేమించి సేవ చేశారు.

నా చిన్న నాటి స్నేహితురాలి సహాయంతో ఒక చిన్న గదిలో కాపురము పెట్టి ఒంటరిగా ఉండగా మా నాన్న నన్ను వెదకుకంటు వచ్చి బలహీన స్థితిలో నన్ను చూచి చాలా దు'ఖపడ్డారు. నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి ఆదరించి ప్రేమతో క్రీస్తును నమ్మిన నన్ను బట్టి ఆనందించారు.నశించిన వారిని వెదకి రక్షించిన వాడు నా ప్రభువు. ఆ కషణం నుండి నా శరీరము ఆత్మ సజీవయాగముగా ప్రభువుకు అంకితం చేశాను. అలంకరణలమీద నగలపై మోజు తగిగ విరక్తి కలిగింది. నా దగ్గర ఉన్న పెద్ద పట్టు చీరను 50 రూపాయలకు అమ్మ వేశాను. ఆసుప్రతిలో ఉన్న రోజులలో పిన తండ్రి కుమార్తె కూడ ఆసుప్రతిలో ఉండగా బంధువులు వచ్చి పరామర్శంచే వారు. నా కొరకు ఎవరు వచ్చేవారు కాదు.

నేను ఒంటరిగా ఉండగా ప్రభువు నేనే నీకు సరవాము అని నాతో మాట్లాడారు. అపపటినండి నీవు తపప నాకు ఎవరు లేరు. నీవు చాలు, నీ ప్రేమ చాలు అని తీరా�నము చేసుకున్నాను. నా శరీరము చాలా కృశించిపోయింది.

బాప్తిస్మ అనుభవం

నేను ఆసుప్రతిలో బాధపడి, ్రశమలో దర్శినము ద్వారా క్రీస్తును సీవాకరించిన రోజులలో చెల్లెలు రాతు రకత స్రావ రోగముతో బాధపడింది. నేను చెల్లిని ఆదరించి క్రీస్తును ఆ్రశయించినచో 12 సం��లు ్రశమ పడిన రోగిని క్రీస్తు ప్రభావము ఆదుకొని స్వస్థత రక్షణ పొందిన అనుభవం తెలిపి 3 రోజులుగా ఉపవాసం ఉండి ఇద్దరము బాగా ప్రార్థన చేసినందన చెల్లికి స్వస్థత, రక్షణ లభించింది.

వెుుదటిగా నా సాకష్యము చెల్లికందించి ఆమె రక్షణకు సహకరించే భాగ్యము పొందిన వెంటనే ఆ ప్రాంతంలో దైవ సేవకులు ఉజీ�వ సరభలు నిర్వాహించగా చాలా ఆత్మీయ మేలులు పొందాము. ఇదే రక్షణ దినము రపు నీది కాదు. తడవు చేయక క్రీస్తును వెంబడించి బాప్తిస్మ అనుభవాన్ని పొందాలి అని హెాచ్చరిక నాలో క్రియ జరిగించింది. వెను వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను. చెల్లి కూడా తవారపడమని హెాచ్చరిక పాటించి ఆలయములో ఉన్న సంచి తీయుచుండగా తేలు కుట్టింది. ఆ బాధను లైకకచేయక 155దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ప్రార్థన ద్వారా నిజమాబాదులో పరదైసు గారు ప్రయాణము చేయనై యండగా వెంబడించింది. వెంటనే సమీపాన గల చెరువులో యేసు నామంలో బాప్తిస్మము పొంది దేవుని స్తుతించింది.

్రశమలు ఆరంబభము

ఒక ఆత్మ రక్షణ పొందగానే పరలోకంలో స్తుతిగానాలు ఉంటాయని తెలసు గాని పసైతానుకు బాధ కలిగి ్రశమలు రానిచ్చి విశ్వాసిని నిరుత్సాహాపరచుట పనిగా పెట్టుకుంటాడు. గనుక నా భర్త, నా స్వకీయులు నన్ను మతం మార్చుకున్నావేమ అని నిందించి, హింసించి, ఉమ్మవేసి అవమానపరచుట కారంభించారు. నాలో క్రీస్తు ప్రేమ ఆరని జావాలలుగా ఉండి తెగించి ఎకకడ ప్రార్థనలు జరుగుచున్నవో గమనించి బోధన్, తిరుమారు, బైవగాల్, చింతకుంట, వరి� ప్రాంతాలకు తవారపడి వెళ్ళి ఆరాదిించుకొనే దాన్ని. నా ఇంట్లో ప్రార్థించుటకు ఒక గది ఉంచి దైవసేవకులకు ఆతిధ్యమచ్చి వాక్యము నేరచుకొనేదాన్ని. దేవుడే నా ఇంటిలో నివసించినంత ఆనందం కలికగది. అట్టి ధైర్య సాహాసాలతో నింద, దాషణ, ఇరుకులలో ప్రభువుని ్రేేమించుట కారంభించాను. ఆది రక్రైస్తవులు క్రీస్తును ప్రేమించిన తీరు నన్ను ప్రోత్సహించేది. వెుుదటిసారిగా నా అనుభవ సాక్ష్యం చెపపమని సమీపములో గల కిషనపపురంలో ప్రార్థన సమావేశానికి రమ్మని ఆహావానించారు.

అపపటికే ప్రతిచోట నీ సాక్షిగా నేనుండనట్లు ఆత్మాభిషేకము ఇమ్మని ఏకాంతంగా ప్రార్థించిన పఘలితంగా నా ప్రార్థన ద్వారా రక్షింపబడిన నా అకక ఇంటిలో ఉన్న లకీష్మ దేవమ్మను తోడుగా రమ్మని అడిగాను. ఆమె కాసత సంశయించగా రపు నీది ప్రభువు చెపుతన్నారని తెలిపాను. నా ఇంటిప్రకకవారు నా భర్త భడడ్లకు భోజనం సిద్ధపర్చగలరనే నమ్మకముతో గొప్ప త్యాగముతో వారిని వదలి చెపపకుండా వెళ్ళిపోయి రెండు దినములు ఆ గ్రామములోనే అనేకులకు సాకష్యము చెప్పి దేవునిని సంతోషపరిచాను.

మా అనయల కుటుంబాలలో స్రీతలు వంట ఇంటికి పరిమతం అయినట్లుగా జీవించు పరిస్థితులలో ధైర్యముగా క్రీస్తు కొరకు సాకష్యము చెప్పుట అనేకులను ఆకరి�ంచగా మారుమనససు పొందు భాగ్యము ఆగ్రామసు�లకు దేవుడు అనుగ్రహాం ఇచ్చాడు. నేను ప్రార్థన చేసుకొని ఇల్లు చేరగానే ప్రికంటి రామయ్యగారు ""ఏవ్మా, నీ భర్తకు చెపపకుండా భర్తను, చిన్న పిల్లలను వదలి క్రీస్తు పరిచర్య అని వెళ్ళిపోయావు కద! ఆయన చాలా కోపంగా ఉన్నారని చెప్పారు.

నాతో వచ్చిన లకీష్మ దేవమ్మ నా కోసము ప్రార్థించి నా భర్త నన్ను బాదిించకూడదని విజ్ఞాపన చేసింది. తోటి వారి కొరకు చేయు విజ్ఞాపన బహ� బలము గలది. కనుక 156దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నా భర్త నాపై కోపము చూపలేదు గాని వంట చేసిన స్రీతకి భయ్యము ఇవవామని తెలిపారు. నా బిడ్డలు ్రేచి పెటటకుండా ప్రాంతంగా ఉండగా దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. ప్రతి దినము సమయం సదివానియోగము చేస్తూ వంట పని ఇంటి పనులు చురుకుగా చేసుకొని దేవుని సన్నిదిిలో వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థించుటలో చాలా ఆసక్తిగా ఉండే దానిని. ్రశమలు, వేదనలు ఆరంబభము కాగా నా భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తూ, యాకోబు గారిచే వాక్య పరిచర్య ద్వారా ధర్మారం గ్రామంలో రాతమ్మ, లకీష్మ దేవమ్మ నేను ముగ్గురము రాత్రి కూడికలు పెట్టుకొనుచు ఆత్మీయంగా బలపడసాగాము. ఒక రాత్రి 11గం��ల సమయంలో మా కుమార్తె రాణి నిద్ద లేచి అదిగో పాములు కనిపిస్తున్నాయని చెప్పి వెుుదటిసారి నన్ను ప్రార్థించమని అడిగారు. రెండు సంవత్సరములు నా భడడ్ కొరకు ప్రార్థించుట నేను రోగిగా ఉండగా దర్శినము చూచి రక్షింపబడుట గమనించిన నా భర్తలో నమ్మకము కలిగింది.

నా కుమారుడు 4 సంవత్సరముల వయసులో ఉండగా ఇటకల దగ్గర ఆడుకుంటుండగా తేలు కుట్టింది. విషం వలన నోటిలో నురుగులు వచ్చాయి. వెంటనే నిజమాబాదులో ఆసుప్రతిలో చేర్చగా మా ప్రార్థనలు గమనించిన డాక్టు నీ ప్రభువు నీ ప్రార్థన వలన బ్రతికించాడని సాక్ష్యం ఇచ్చాడు. నా భర్త సాకలు టీచరుగా పని చేసేవాడు. ఆ రోజులలో కరెంటు లేదు. మా బాబు అగిగపెటైట కొరకు గాట్లో చేయి పెటటగా మ్రండగబ్బ కుట్టింది. ప్రమాద స్థితికి చేరాడు. రాత్రి వేళ్ బససు స�కర్యము రికషా ఆటో లేనందన మా నాన్న గారితో కలిసి ప్రార్థన చేశాను. రెండు గంటల సమయంలో అద్భుత స్వస్థత లభించింది. ఎందుకు ్రశమలు కలుగుతున్నవని నా భర్త నాతో కోపంగా మాట్లాడేవారు కాదు. నా తండ్రి ధనవంతుైనను స్నేహితులతో చెడు సహావాసం చేసి ఆస్తి కోలోపయారు. నాకు ఆస్తి ఇవవాలేదు. అతత మామలకు ఆరు మంది సంతానము వ్యాపారములో నష్టము కలిగింది. ఎన్నో శోధనలు. వేదనలు ఎదురెైనను ప్రభువు కృపను బట్టి సాకష్యము ఇచ్చుటలో, రక్షణ మార్గము ఇతరులకు తెలుపుటకు చాలా ఆనందం కలికగది.

నేను మాడవ కానుపులో చాలా బలహీనపడాను. చిన్న ఇల్లు, చిన్న జీతము 60 రూపాయలతో సరు�కొనేవారము. వర�కాలము ఇల్లు తడిచిపోయేది. నా ప్రసవ కాలము వచ్చి కవల పిల్లలు పుట్టి ఇద్దరు మరణించారు. నా తల్లిదండ్రులకు తెలుపలేదు. నా భర్తకు నెమ్మది లేదు. నాకు నాలకపై కురుపు వచ్చింది. నీ దేవుడు చనిపోయిన వారిని బ్రతికించలేడా? నీకు స్వస్థత ఇవవాలేడా? అని నిందించి నన్ను చాలా దెబ్బలు కొటాటడు. చాలా బాధపడి భడడ్లతో ఎకకడ్రిైనా వెళాిలని రికషా ఎకాకను. ప్రభువు నా ్రశమలో సాటిగా మాట్లాడారు. 157దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

అవ్మా, ఒక చెంపమీద కొట్టినచో రెండవ చెంప చూపించు నా నిమతతము ్రశమలు, నిందలు, అవమానములు కలుగును, ప్రజలు ద్వేషిస్తారు. అంతము వరకు సహించిన వారు ధనయలు. అన్నారు. అంతేకాదు అవ్మా, ఓరుపతో ఉండు తిరిగి ఇంటికి వెళ్ళిపో తల్లి అన్నారు. నేను ఆ మాటలకు లోబడక బస్సు దగ్గర కనిపెటటగా బస్సులు రానందన తిరిగి ఇల్లు చేరాను. పిల్లలు ఆకలికి ఏడసతున్నారు. నేను బయుటకు వెళ్ళిన సంగతి నా భర్తకు తెలిసి ఆతృతతో వెదికారు. నా ఒంటరితనంలో కన్నీటితో ప్రార్థించాను. ప్రభువా నీ చితతవెైతే నన్ను నీ రాజ్యములో చేరచుకో నెమ్మదిని ఇచ్చి నా ద్వారా మహిమ తెచ్చుకో ఆ తరువాత ప్రాంతంగా నా నాలకపై కురుపు రక్తం కారి బాదిించగా 10 దినములు ప్రార్థన చేయగా స్వస్థత చేకూరింది.

నా భర్త నేను మందిరమునకు వెళాతనని అడుగగా వద్దు ఇంట్లోనే ప్రార్థించుకో అని నిర్బుందిించారు. నా భర్తతో నీ ప్రభువు బ్రతికించలేడా అన్నారుగా ఆ ప్రభువే నన్ను బ్రతికించారు. నీకు చేయవలసిన పరిచర్య అంతయు చేస్తాను. నేను ప్రార్థనకు వెళాిలి అన్నాను. నీవు వెళ్ళితే తిరిగి ఇంటికి రావద్దు అన్నాడు. నా మనసులో ప్రభువు వాగా�నాలు ధ్యానించాను.

""ఇతతడి తలుపులు పగులగొట్టి, ఇనుప గడియలు విరగగొటైటదను" అనే వాక్యం మనుష్యుల హాృదయము కదిలించలేమా దేవా నీవే చూచుకో అని ప్రార్థించి ప్రార్థనకు ధైర్యంగా వెళ్లాను. తిరిగి వచ్చేసరికి నా భర్త ప్రాంతంగా ఇంటి తాళాలు ఇచ్చారు. నేను సాకష్యము చెప్పి దేవునిని మహిమపరచినందున నా భర్తలో మారుప కలిగింది. నా జీవితాన్ని గమనించిన వారంతా దేవుడు నిన్ను దీవించారని సాకష్యమచ్చారు.

కరువులో, వస్రతహీనతలో అవమానములో నన్ను బలపరచి నాలో దిగులు, వేదన లేకుండా చేశారు. ఆయన కృప నాకు చాలను అనిపించేది. ఒకరోజు పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు ఇంట్లో ఉయయాలలో పాపను వేసి బయటి పనులు చూచు కొనుచుండగా పెద్ద పాము వాసము మీదుగా పాకి వస్తున్న రీతిని బట్టి 8 సం��లు బాబు పరుగున వెళ్ళి పాపను ఎతతుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి పాపను రక్షించాడు. దేవుడే వాడికి ధైర్యమచ్చాడు.

ఆ రోజు పూరి గుడిపసలో జరిగిన ప్రమదాన్ని బట్టి ఇల్లు మారి ప్రకక గదికి సామానులు సర్ది పాములు వాడిని పిలిపించాము. మేమున్న గదిలోనే పాము దాగి ఉందని చెప్పాడు. దేవుడే మమ్ములను రక్షించాడు. మా అమ్మకు ప్రకాశరావు అనే కుమారుడు కలిగాడు. పసితనంలో లంబాడి బాష మాట్లాడేవాడు. ప్రార్థించాము, నెమ్మది కలిగి ప్రకాశరావు ఇంటరులో ఉండగా ఒక రోజు చాప తీయండని చెపపగా మేము చూడగా రెండు తేల్లు ఉన్నాయి. అవి కుటాటయి. శరీరము బండబారింది. 158దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ప్రార్థించగా స్వస్థత పొందాడు. చెల్లి తవ్ముడు రక్షణ పొంది బాప్తిస్మము పొందారు. నిజమాబాదులో పాస్టు భ.యస్. పాలు గారు ఆత్మీయ సత్యాలు వివరిస్తూ ఆత్మీయంగా అందరినీ బలపరిచేవాడు. మా వాళుి బాప్తిస్మము తీసుకొని ఆత్మీయంగా స్థిరపడ్డారు.

మా నాన్నకున్న పొలములో నాట్లు వేయించుట్రై ప్రయాణము చేస్తూ రోడడు ప్రమాదములో దెబ్బ తగిలి రక్తం కారుచుండగా ఎవరో మాకు చెప్పారు. ఆసుప్రతిలో చేరిపించాము. వెదడుకు దెబ్బ తగిలింది, మాట సరిగా లేదు. ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. థామస్ పాస్టు గారి ప్రార్ధన మారకంతో ఆదరణ కలిగించింది. మా నాన్నపై ఆ రాత్రి ఆత్మ పావురమువలై వ్రాలుట చూచారు. ఎందరో మా ్రశమలు చూచి దాషించి ఎగతాళ్ళగా వీరి దేవుడు రక్షిస్తాడా చూద్దాములే అన్నవాళుి ఆశ్చర్యపడ్డారు.

ఒకసారి పాము నా భర్త పాదముల మీదుగా దాటి వెళ్ళింది హాని చేయలేదు. నాకు తేలు కుట్టినపుడు ప్రార్థించి స్వస్థత పొందగా తోటివారు ఆశ్చర్యపడ్డారు. దర్శినాల ద్వారా పాము అరుగులో ఉన్నదని చూపగా పాముల వాడు త్రవివా తీశాడు. మరొకసారి కలలో మంట చూచాను. నా భర్త నీళుి తోడుచుండగా ఎదురిల్లు కాలుచు మంటలు కనిపించగా ఆ నీళుి పోసి వెంటనే ఆర్పివేసాము.

ప్రభువు వెంటనే ప్రమాదాల హెాచ్చరికలు చేసి రక్షించేవారు. నేను చర్చి ఆపఫ్ గాడ్ సహావాసంలో ఉండేవారము. బోధన్, చింతకుంట, శ�క్కర్, బేగర్, అంకాపూరు, వంటకుదురు, వ]్న, హ�జురాబాదులో, నిజమాబాదులో సంఘములు ఉన్నవి. నేను అంతగా చదువుకోలేదు. ఒకటవ తరగతిలో గుణింతాలు చదివాను గాని బైబిలు చదువగలను. ఉర్దు నేరచుకొన్నాను. కరువు, వస్రతహీనత, అపాయములు, మరణకరవెైన వ్యాధులు, శ్రతువుల వలన బాధలు, దొంగల బారినండి తప్పించుట పాములు, తేళ్ళ బాధల నుండి రక్షించారు. అనయల హేాళ్నలు, ఆర్థిక బాధలు, శోధనలలో విజయమచ్చారు. నేను సంతకము నేరచుకొన్నాను. సాకష్యము వ్రాయుటకు నా కుమార్తె ప్రోత్సాహామును బట్టి కొన్ని నెలలు ్రశమంచి వ్రాసాను.

పరిశుద్ధాత్మను కోరుట

ఆ రోజులలో కొంత మంది పాస్టర్లు కాకినాడ నుండి నిజమాబాదు వచ్చి ప్రార్థన కూటములు జరిగించారు. వరీగస్ గారు ఆత్మతో నింపబడిన సందేశాలు మా హాృదయములలో క్రొతత ఆధ్యాత్మిక లోతుల్లో ఉజీ�వాన్ని కలిగించాయి. మీలో ఎవరెైనా పరిశుద్ధాత్మను పొంది అన్యభాషలు మాట్లాడుచున్నారా? అని అడిగారు. మాకేమ తెలియదు అని చెప్పాను. కేరళ్ నుండి వచ్చిన కుంజమ్మ, దీనమ్మగారు ఇంటింటికి వచ్చి సువార్త బోదిించేవారు. 159దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

నా భర్త ఉద్యోగరీత్యా ట్రై�నింగురకై 6 నెలలు భకకనారు వెళాిరు. అది చలి కాలము ప్రతి రాత్రి స్రీతలు 9 గంటలకు ప్రార్థనలో కూడుకొనేవారము. }రి మధ్యనన్న హెైాదరాబాదు రోడడుపై నడిచి వెళ�ివారము. శాలువ కపపుకొని లాంతరు చేతిలో పట్టుకొని చీకటిలో లారీలు బససులు తప్పించుకొని అకకడికి చేరి ఆత్మీయంగా పాటలు పాడి ఉజీ�వంతో ప్రార్థించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెటైటవారము. భడడ్లిద్దరికీ భోజనము పెట్టి వారిని మంచాలపై నిద్దబుచ్చాలని చెప్పి ఇల్లు తాళ్ము పెట్టి ఒంటరిగా ఆశతో పరిశుద్ధాత్మ పొందాలని దార ప్రయాణము చేసి కనిపెటాటను. ఆత్మ నింపుదల కావాలంటే తపనతో నా భడడ్లను సహితము వదలి వెళుిటను బట్టి ప్రభువు పట్ల నాలో ఉన్న ప్రేమ ఆత్మతో నింపబడాలన్నా అత్యంత ఆసక్తి నన్ను బభక్షించేది. సరిగాగ 6 రోజులు గడిచాయి. 7వ రోజు ప్రభువు దర్శంచాడు. సముద్ంలో ఈదుచున్నట్లు చూచాను, 8వ రోజు సాతాను పిల్లలను బట్టి బభయము కలిగించి వారు ఏడుస్తారు బభయపడగలరని కలత కలిగించాడు. అయిననా భడడ్లకు వీడోకలు తెలుపగా సంతోషంగా వెళుి అమ్మ అన్నారు. ఆ రోజు స్రీతలంతా గండ్రంగా ఆనందము, ఆనందము అని స్తుతించాము. ఆ కషణంలో ఆత్మవశులయయాము. బలవెైన గాలి వంటి ధవాని ఆకాశం నుండి అకస్మాతుతగా నాపై నిలిచింది. అన్య భాషలు మాట్లాడసాగాను, అందరిలో ప్రభువు నన్ను మాత్రమే తాకారు. ""కాబట్టి మీరు చెడడ్వారెైయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి యండగా పరలోకమందన్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుదా�త్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును" లాకా 11:12. ఈ వాగా�నము నమ్మి ప్రార్థించి ఆత్మను పొందాను. హాల్లెలాయ. దేవునికే స్తుతి కలుగును గాక.

భర్తకు ఉదోగ్యములో సమస్యలు ఎదురొకనుట

మా }రిలో నా భర్త పని చేయు }రిలో రెండు పారీటలు ఉండేవి. అందరితో సమాధానము కోరిన నా భర్త ఇబ్బందులు విమర్శిలు వ్యతిరకతలు ఎదురొకన్నారు.

""}రకుండుడి నేను దేవుడనని తెలసుకొనుడి. యెహోవా మనకు తోడై యున్నాడు"

కీర్తనలు 46:10

ఈ వాక్యము నా భర్తకు చూపించి ధైర్యం చెప్పాను. పంచాయితీ ఆపఫీసర్లు మాషాటరుగారు నీ మీద నేరాలు వెాపారు. నెమ్మదిగా ఉండండి అని అబభయమచ్చారు. ఆయనను నమ్మిన వారు సిగ్గుపడ్డారు. మమ్ములను కృంగి పోకుండా జారిపోకుండ ఆదరించి నడిపించారు. నా భర్తకు అనుకోని రీతిగా నిమోనియా జవారం తీవ్రతతో ప్రమాదస్థితికి చేరారు. ప్రార్థన తపప నాకు ఏమ తెలియదు. ముగ్గురు పిల్లలను ఎలా బ్రతికిస్తావో అని నాపై జాలిపేవారు. ఒళ్ళంతా చల్లబడిన నా భర్తను సమీపించి 160దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఏమ కదలికలేక చల్లబడిన శరీరాన్ని గమనిస్తూ కన్నీటితో ప్రార్థించాను. నా భర్తను రక్షించు ఆ తరువాత నీ రాజ్యంలో చేరచుకో అని ప్రార్థన చేశాను. నాన్న ఆయనను ఆసుప్రతిలో చేర్పించారు. కొంత నెమ్మది కలిగింది. మా గ్రామసు�రాలు కూడా అదే ఆసుప్రతిలో కుమారుని చేర్పించింది. నా భర్తను వదలి మందిరానికి వెళ్ళి ప్రార్థించుటను చూచి చాలా విమర్శంచింది. కానీ ప్రార్థన ద్వారా నా భర్త స్వస్థతను చూచి సిగ్గుపడి నా భర్త నా ప్రార్థన ద్వారా బ్రతికాడని నమ్మింది.

మా అతత మామలు 3 రోజుల తరువాత వచ్చారు. నా భర్త వారి అమ్మతో సాకష్యము చెప్పాడు, క్రీస్తు ప్రభువు నన్ను దర్శంచాడు నేను బ్రతకాలి, నా భార్య బిడ్డలు ఒంటరివారముతారని అడిగాను. నేను ఆ ఆత్మలో అవ్మా అన్నాను. మీకు వినిపించిందా అన్నారు.నా భర్త నా ప్రవర్తన నడవడిక, మాటలు, పనులు, చేస్తున్న ప్రార్థనలు గమనిస్తూ అనేక అపాయాలు తరచిచూచారు. ప్రభువులో స్థిరంగా ఉంటే మనము బభయపడము. మనమే ప్రతికలము కదా! మేము విశ్వాసులముగా మంచి కాపరి కొరకు ప్రార్థించగా అపొసతలుడు, సముయేలు గారు, పరంజ్యోతి అయ్యగారు, దైవ ్రేేణతో భ.యస్. పాల్ గారు పాస్టు గారిని నిజమాబాద్ పంపారు. మా నాన్నగారి పేరు జంపని వీరయ్యగారు ప్రభువు మీ దగ్గరకు వెళ్ళమని పంపారని తెలిపారు. ఆ రోజుల్లో నాన్నగారికి కలరా సోకగా ప్రార్థన చేశాము. స్వస్థత పరిచారు. దొంగలు పడి సమీపంలో ఇళుి దోచు కున్నారు. మా ఇంట్లో ఏ వసతువులు పోలేదు. కీర్తనలు 91:10,11 ఏ అపాయము రాదన్న వాగా�నము నెరవేర్చారు.

నా కుమార్తె రక్షణ

నా కుమార్తె రాణి పుష్పావతి అయిన రోజులలో అంజమ్మ అనే స్రీతకి చేతబడి అనగా బాణామతి చేయగా బూత వైద్యం చేయించారు ఆమె మా ఇంటికి వచ్చి ఏడ్చిింది. ఆమెతో మాంత్రికుడు స్పష్టంగా మాట్లాడాడు. ప్రార్థన శక్తికి సాతాను విలవిలలాడి పోతుంది. పాపయ్య అనే వ్యక్తి భార్య అంజమ్మపై సాతాను ప్రయోగం చేయించాడని తెల్పారు.ఆమెను మా ఇంటిలోనే ఉంచి ప్రార్థించసాగాము. ఆ రాత్రి గంగారామమనే మాంత్రికుడు మా పడకల చుట్టు బుమ్మలను పంపాడు ఆ రాత్రి చిన్న అవ్మాయి ్రవువాన కేక వేసింది. నేను సాతానుతో మాట్లాడి ఎందుకు పిల్లలను బాధపెటాటవని అడుగగా మీ అవ్మాయిని ఆది శక్తిని పంపాడు. ఆమె దేవుని భడడ్ గనుక ఆమె చుట్టు దేవుని కంచె ఉంచి బభ్రదతనిచ్చాడని చెప్పింది. నా భర్త కూడ ప్రభువును నావ్మారు. ఆత్మతో నింపబడి అందరిని నడిపించారు. మాంత్రికుడు పెట్టిన బుమ్మలను యేసు రక్తము జయము అని చెప్పి ప్రార్థించి పగులగొటాటము. మాంత్రికుని పండ్లు }డగొటాటనని ప్రభువు తెలిపారు. అంజమ్మకు పూర్తి స్వస్థత లభించింది. ఆ తరువాత మా పాప రాణి 161దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కొరకు ప్రార్థన పెటాటము. బంధువులంతా వచ్చారు. అంజమ్మలో సాతాను ప్రవేశించి ""ఎేసతరమ్మా, నీవే నన్ను నశింపజేస్తున్నావు" అని బైదిరించింది.

నా పేరు కోటేశవారమ్మ అని అందరికి తెలసు. ""ఎేసతరమ్మా యోబును శోదిించినట్లు నిన్ను నీ కుటుంబాన్ని శోదిిస్తానని శపధం చేసింది. అంజమ్మ నల్లని చీర కట్టుకొని గోడ ఎకిక సినిమా పాటలు గోల చేయగా బభయముతో ప్రార్థించాము. సాతాను పారిపోయిన వెంటనే స్వస్థత పొందింది. బంధువులంతా దేవుని శక్తిని చూచారు. నగలు లేకుండా దేవదాత వలై ప్రకాశిస్తున్న రాణిని చూసి ఆశ్చర్యపడి దేవుని మహిమ పర్చారు. వేడుకకు వచ్చిన 200 మంది మా పట్ల దేవుడు చేసిన అద్భుతాలను చూచి దేవుని ఘనపరిచారు.

యాకోబు 5:7-8 వాక్యము ప్రకారము నా భర్త రక్షణ నన్ను ఆనందపర్చింది. నా భర్త రక్షణ పొందిన వెంటనే వాక్య పరిచర్య చేయు అద్భుత ధన్యత ఇచ్చిన ప్రభువు సేవకు రమ్మని పిలిచారు. అనేక చోట్ల వాక్య పరిచర్య చేసేవారు. నా కుటుంబము చిన్న పరలోకముగా మారింది. అన్ని శోధనలు, బాధలు ఉన్నను భార్య భర్తలు, పిల్లలు దేవుని కలిగ ఆయనలో ఆనందిస్తూ ఉంటే ఎన్ని కషాటలు వచ్చిననా ఎన్నదగినమ కావు. రోజు మేము ఏకీబభవించి ప్రార్థించేవారము.

నా పిన తండ్రి నా విశావాస్ జీవితాన్ని అసహ్యించుకొని ఉమ్మవేసేవారు ఒకరోజు ఆయన జబ్బు పడ్డాడు. టి.భ. వ్యాదిి బాదిించగా నేను వెళ్ళి ప్రార్థిచనా అని అడిగినాను. ప్రార్థన చేయమని అంగీకరించగా ప్రార్థించాను. చాలా నెమ్మదిగా ఉన్నదని తెలిపారు. నా భర్త దైవజనులతో సువార్త చెప్పించి ప్రార్థించగా ఆయన రక్షణ పొంది బాప్తిస్మము కోరారు. నవంబరు 30 వ తేదీన బాప్తిస్మము పొందారు. ఆసక్తితో దేవుని వెంబడించారు ఆ తరువాత ప్రభువు సన్నిదిి చేరారు. నా భర్తకు రెడిడేపట బది� అయింది.

ఒకసారి కోమటి వారింట్లో మేము ఉండగా మా చిన్న పాపకు ఒళ్ళంతా బుబ్బలు ప్రార్థించగా స్వస్థత పొందింది. వాళుి పూజలకు ఆటంకంగా ఉన్నామని ఆ కోమటి కుటుంబము ద్వేషించేవారు. మరొక స్రీత బీడిలు చేసేది. సాతాను ఆవరించగా కేకలు వేసేది. నా భర్త ప్రార్థించగా స్వస్థత పొందింది. నా భర్త శివాలయంలో ఉన్న వారికి సువార్త చెపపగా క్రీస్తును నమ్మినందున నా భర్తను కొందరు తలంచారు. శ్రతువులలో ఒకని భడడ్కు లైకకలు చెప్పి పాస్ చేయించి మేలు చేయగా, ఈ మారుప చూచి కోమటివారు కూడ మీ ప్రభువు గొప్పవాడు మీ విశ్వాసము గొప్పది అని తెలిపారు. అతనికి ఒంటిలో పురుగులు పడి ప్రాకిన భావం ప్రార్ధన ద్వారా తొలిగిపోయింది.

ఈ రీతిగా ఎందరినో స్వస్థతలు అద్భుతంగా జరుగుట చూచి రక్షణలోకి వచ్చి దేవున్ని మహిమ పరచుట మారకంతో ఆనందము కలిగించేది. నా భర్త అకక కుమారుడు 162దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పకషవాతము నుండి ప్రార్థన ద్వారా స్వస్థత పొందాడు. నా సమీప బంధువుకు మాట పడిపోగా ప్రార్ధన చేయగా ఆమె మీదికి వెలుగు దిగింది. మృతులను లేపిన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను బట్టి స్తుతించారు.

నా మేనతత చెల్లి నేను క్రీస్తును నమ్మినందుకు చాలా దాషించి హీనపరిచేది. ఆమె భ.్రి వల్ల చాలా బలహీనంగా నుండగా ప్రార్థించాను. ఆమె స్వస్థత పొందగా క్రీస్తును నమ్మి సాక్షిగా మారింది. ఆమె సమీప బంధువులంతా ఆమె సాక్ష్యమును బట్టి రక్షణ పొందగా పాల్గారి ద్వారా బాప్తిస్మం పొందారు. నా కుమారుని విద్యాభ్యాసము ఎం.ఎ. ప్రవేశానికి డబ్బు చాలనందన భారంతో ప్రార్థించగా సిద్దయ్య అనే ఇంటి ప్రకక అబ్బాయి 400 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. మరొకసారి పాలవాని ద్వారా అతని అవసరాలన్నీ ఆశ్చర్యంగా తీర్చారు. అది ప్రభువు చేసిన అద్భుతము.

నా భర్తను బీరుకరు బది� చేశారు. నా భర్తకు ఒక కుటుంబముతో పరిచయం కలిగింది. ప్రార్థన కూటము తరువాత వారి ఇంట్లో నిద్రించారు. వారి ఇంట్లో ఆఖరు అవ్మాయి వివాహాము చేయు ప్రయత్నములో ఉండగా మా అబ్బాయితో సంబంధము చూడాలని పాస్టుగారిని సంప్రదించారు. మేమంతా ప్రార్థించగా మమ్ములను ఎంతగానో నమ్మిన వారి కుమారుడు ప్రభాకర్ గారు వారి అవ్మాయిని మా కుమారుడు విద్యాసాగరుకు ఇచ్చి పరిశుద్ధ వివాహాము జరిగించారు.

అవ్మాయి పేరు సునీత. ఆమె తలనొప్పి, రకతస్రావముండగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మా కుటుంబము సంతోషముతో దేవుని స్తుతించాము. మా అబ్బాయి స్నేహితుల ప్రభావము వలన ఉద్యోగము వదలి రాజకీయములలో చేరుటకు ప్రత్నించగా అతని భార్య అదిికారులతో సంప్రదించి ఉద్యోగములో స్థిరపరచుకోగలిగింది.

కుమార్తె రాణి అనారోగ్యము - సేవ కొరకు సమరపణ

1995 అకోటబరు 13వ తేదీన రాత్రి 2 గంటల సమయంలో ఆమెకు వాంతులు నీర్సంతో మాట పడిపోయింది. 6 మంది డాకటర్లు పరిక్షించి ఏమ చెపపలేము 48 గంటలు గడవాలి అన్నారు. లాజరును లేపిన ప్రభువా నా భడను బ్రతికించండి మీ సేవ కొరకు ఇవవామన్నారు కదా అని ప్రార్థన చేశాను. ప్రభువు అద్భుత స్వస్థత ఇచ్చి లేపారు. ఆమె వివాహాము ఆశ్యర్యకరంగా పాల్గారితో ప్రార్థన ద్వారా ప్రవచననాత్మ కంగా జరిగింది. ఆయన సేవలో చిన్న వయసన్న రాణి సహకరించి ఆయన భడడ్లకు తల్లిగా మంచి సేవ చేయగలిగింది.

రెండవ కుమార్తె శాంతి వివాహాము కొరకు ప్రార్థన చేశాము. సునీత మా కోడలు తల్లి తులసమ్మగారు వెుటటపల్లి ప్రార్థనలకు వచ్చింది. ఆమెకు దర్శినము ద్వారా సిడ�్నగారి 163దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కుటుంబాన్ని చూపించారని తెలిపింది. వారు గన్నవరంలో ఉంటారు. ధర్మవరము వచ్చి చూడగా 1988 అకోటబరు 12వ తేది వివాహం జరిగింది. శాంతికి కడుపునొప్పి వల్ల గడడ్లు అన్నారు ప్రార్థించాము.

నీ దేవుడైన యెహె�వా నీకు తోడైయున్నాడు అనే వాగా�నము నెరవేరిన రీతిగా ఆమె గర్బువతి అని డాకటర్లు తెలిపారు. బాబును పొందింది. ఒకసారి ఒకసారి జపఘరాజు సాధువుగారి మీటింగులకు వెళ్ళి బససులో సాటుకేసు పోగొట్టుకున్నాను. ప్రార్థించగా బససువారి ద్వారా తిరిగి పొందాను.

భర్త మరణము

నా భర్త ఆరోగ్యముగానే కనిపించేవారు గాని ఒక రోజు వ్రాస్తూ బల్ల దగ్గర పడిపోయారు. ఆసుప్రతిలో చేర్పించగా పరీకషలలో గండెజబ్బు తీవ్రంగా ఉందన్నారు. అందరము ప్రార్థన చేశాము. 10 రోజులలో బాగుపడినారు. ఆ రోజులలో ఇల్లు కట్టుకున్నాము. సంఘంలో ఆత్మీయంగా బలపడుతునే ఉన్నాము. చెల్లి, తవ్ముడు వివాహాలకు ముందే మా నాన్న మరణించారు.

నా భర్త వారి బాధ్యతలు తీసుకున్నారు. అన్ని బాధ్యతలు వహిస్తూ కన్నీరు సంతోషము మళ్ళతమైన ప్రసంగాలు చేసేవారు. నా కుమారుడు యం.పఫిల్, పి.హెాచ్.డి చదివాడు. రాణి 10వ తరగతి వరకు చదివింది. ఆమె పాల్ గారిని వివాహం చేసుకొన్నది. శాంతి భ. ఎ. భ.యిడి చదివి ఆశిష్ గారిని వివాహం చేసుకుంది.

1996 పఫిబ్రవరి 25 నిజమాబాదు మీటింగులో నా భర్త నేను పాలుగన్నాము. భోజన సదుపాయాలన్నీ నా భర్త కనిపెట్టి చూచారు. ఆ రోజు వారి ప్రసంగంలో ఎవరు పరలోకం వెళుిటకు సిద్ధంగా ఉన్నారని ఆత్మావేశంతో ప్రసంగించారు. నా భర్త నరసింహారావు గారి పేరు యెహె�షువగా మార్చుకున్నారు. వెంటనే నా భర్త చేతులు ఎతతుట అందరము చూచాము.

మా రాణి కూతురు వివాహం జరిగిన తరువాత వారిని సాగనంపి సంతోషంగా ఇల్లుచేరి ఉద్యోగమునకు వెళాిరు. ఆ తరువాత ఆదివారము మందిరములో ప్రసంగించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. ఆ ఉదయాన్నే వాంతి చేసుకొనగా ఆసుప్రతికి తీసుకొని వెళాిము. హార్ట ఎటక� అన్నారు. అందరికీ కబురుపంపాము. రాణి పెద్దవ్మాయి డిిల్లిలో ఉన్నందన రాలేదు. చిన్నవారినందరిని దీవించి దేవుని సేవ చేయండని తెలిపారు.

అంతలో భ.పి. చాలా డ�న్ అయింది. నన్ను చూచి కన్నీరు పెట్టుకున్నారు. హాల్లెలాయా, సోత్రతము అంటా చేతులైత్తి స్తుతించారు. ఆ సాయంత్రం ప్రభుని సన్నిదిి 164దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చేరిన నా భర్తను ధర్మారం చేర్చాము. ప్రభువు నా కోరికను బట్టి రక్షించుకొని ఆయన సన్నిదిి చేరచుకొన్నారు.

నా ఒంటరి జీవితము

ఆ తరువాత 2 సంవత్సరములు ఆ ఇంటిలో గడిపి ఇల్లు అమ్మ హెైాదరాబాదులో కుమారుని దగ్గర ఉంటున్నాను. ఎన్నో బాధల నుండి కాపాడిన ప్రభువు నాకు తోడుగా ఉన్నారు. ఒకసారి వంట గదిలో గడప చేరిన ఆగు సివాచ్ వేయి అనే సవారం వినిపించింది. పొయియ ముందు పాము పడగ విప్పి ఉంది. ప్రకక ఇంటి పంతులుగారిని పిలిచాను. దాన్ని చంేపశారు. దేవుడు నన్ను రక్షించాడు. ఎన్నో సార్లు నన్ను నా భడడ్లను పాముల బారి నుండి సంరక్షించాడు.

""నీవు సింహాములను, నాగుపాములను ్రత్రొకదవు. కొదమ సింహాములను బభుజంగములను అణగ్రద్రొకదవు. అతడు నన్ను ్రేేమించుచున్నాడుగనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామవెరగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను.

ఈ వాక్యము ప్రకారము నా కుటుంబమును కాపాడినాడు. సోత్రతము. నా ఆరోగ్యం చాలా కీషణించసాగింది. నోటి నుండి రక్తము గడడ్లుగా పడింది. సాతాను శోదిించుటకు ఆరంభించాడు. చర్మ వ్యాదిి ద్వారా సాతాను శోదిిచాడు. చిన్నమ్మలు, శాంతి భర్త ఆశిష్ చాలా ప్రేమతో నన్ను ఆదరించాడు. నా అతతగారి కోసం, బంధువుల కొరకు చాలా ప్రార్థన చేసేదాన్ని ఆ ప్రార్థన పఘలితంగా నా భర్త తల్లి నా దగ్గరకు వచ్చింది. పూజలు చేస్తూ అరిటాకులోనే భోజనం చేసేది. ఒకరోజు అవ్మా నీ ప్రేమ నన్ను కదలించింది. ప్రార్థించు అని అడిగింది. కొబ్బరి నానె రాసి ప్రార్థన చేశాను. స్వస్థత పొందింది. నా జీవితంలో పదవ వంతు ్రకమంగా దేవునికి ఇచ్చి ప్రభువును గౌరవించి ఘనపరిచాను. భాషలు ఉన్నా, ప్రవచనాలు ఉన్నా ప్రేమ కలిగి ప్రవర్తించాలని నమ్మాను. ఆచరించాను. మనము లోకం చదివే ప్రతికలమని నా విశ్వాసము. నా అతతగారు అందరిని ఆమె ఆఖరి రోజులలో ప్రేమించి అందరి ప్రేమను పొందింది. నా భర్త బ్రతికిన రోజులలోనే మరణించింది. సమాదిి చేయమని కోరింది. చాలా సార్లు దగ్గు ఆయాసంతో బాధ పేదాన్ని ప్రార్థన ద్వారా స్వస్థత పొందాను.

ఒకరోజు నా భర్త తెల్లని వస్రతములతో కనిపించారు. నాకు నెమ్మది కలిగింది. నా జీవిత యాతలో ఎన్నో అద్భుతములు ఎదురొకని ఆయన వెుల్లని సవారం నడిపింపులో నేడు 80 సంవత్సరములకు పైగా వయసులో ఉన్ననా ప్రభువు సన్నిదిి నాతో ఉంది. ప్రభువునకు నా సాక్ష్యం ద్వారా మహిమ కలుగును గాక. దేవుడు మమ్ములను ఎంతో దీవించాడు. ఈ సాక్ష్యం చదివిన వారిని కూడ దేవుడు ఆశీర్వాదించును గాక. ఆమెన్.

Photograph from page 167 of Testimonies of a Divine Fragrance
పేజీ 167

సాక్ష్యం 14. జీవము గల క్రీస్తు మాట్లాడే దేవుడని తెలిసికొన్నాను

గొందిి ర�ాన్సీ గన్నవరం

""నీ పూరణ హాృదయముతోను, నీ పూరణ ఆత్మతోను, నీ పూరణ శక్తితోను నీ దేవుడైన

యెహోవాను ్రేేమించవలైను." దివాతీ 6:5

ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు ర�ాన్సీ మా తల్లిదండ్రులు విగ్రహారాదిికులుగా ఉండేవారు. మా తల్లి ఉయయారు ఆసప్రతిలో ఉండగా నా సోదరీ ప్రసాతి సమయంలో క్రీస్తును నమ్మితే గు��పువాతం తగిగ సవాస�పడనన్న మాటను బట్టి అద్భుతమైన కానుప ద్వారా క్రీస్తే రక్షకుడని నమ్మింది. ఆమె రహాస్యముగా క్రీస్తును వెంబడించింది. నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అమ్మ విగ్రహాలన్నీ తీసివేసిందని గ్రహించి ప్శ్నంచాను. మట్టి బుమ్మల విగ్రహాలు దేవుళుి కాదు. సజీవుడగు దేవుడు ఒకకడే ఉన్నాడు ఆయనే యేసయ్య అని అమ్మ తెలిపింది. నీవు కూడా యేసయ్యనే ప్రార్థించుకో అని కూడ హెాచ్చరించింది.

నేను పూజలు వెంటనే మానుకోలేదు. నేను నవ్ముకొనుటకు నాకు అనారోగ్యము కారణము అయింది. ఒకరోజు నేను భోజనము చేసి పడుకొన్నాను. వెంటనే వాంతులు, విరోచనాలు అయినమ చాలా నీర్సించి పోయాను. నా బిడ్డలు ముగ్గురు చిన్నవారు 8, 7, 2 సం��ల ఇద్దరు బాబులు ఒక పాప భర్త మాధవయ్య గారికి జన్మించారు. నా భడడ్లకు మధ్యాహ్నా భోజనము సాకలులోనే పెటైటవారు. వారు ఇంటికి రాగానే నా పరిస్థితి చూచి కంగారు పడ్డారు. నా భర్త ్రేకాట ఆడుతా బయట కాలము గడుపుటను బట్టి ఆయన రాగానే నా కుమారుడు ఆయన చెంపపై ఒక దెబ్బ కొట్టి నాన్న అమ్మకు ప్రమాదంగా ఉంది ఆసుప్రతిలో చూపించు అన్నాడట. గన్నవరం ఆసుప్రతికి తర్లించారు. కాటారులో ఉన్న నా తల్లి మన్నెం తులసమ్మగారు వెంటనే నా దగ్గరకు వచ్చింది. 166దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

అవ్మా, ఇపపటిరకైనా నిజవెైన దేవునిని ప్రార్థించుకో బ్రతకుతావు అని హెాచ్చరించింది. నా అసహాయ స్థితిలో ఆలోచించాను. పిల్లలు పసివాళుిగా ఉన్నారు. వారిని ఎవరు ఆదరిస్తారు. నా వ్యాదిి తీవ్రంగా ఉంది తలంచి ఆత్మలోప్రార్థన చేశాను. నిజవెైన దేవుడా నాకు ఆరోగ్యము ప్రసాదించి నా పిల్లల కొరకు నన్ను బ్రతికించండి అని దీనంగా వెుు��పెటాటను. నేను ప్రార్థించుట గమనించిన నా భర్త నేను బ్రతికే ఉన్నాని ధైర్యపడ్డారు. డాక్టు డబ్బులకు ఆశించి ఆపరషను చేస్తారని బభయపడాను. నిజవెైన దేవుడా మా అమ్మ చెప్పిన దేవుడవు గనుక నన్ను రక్షించు అని ప్రార్థించాను. ఎవరో ఆరోజులలో నాకు చిన్న బైబిలు అందించగా చాటుగా చదువుకొనుటకు ఆరంభించాను.

ఆ రోజులలో నాకు లభించిన స్వస్థతను బట్టి క్రీస్తును వెంబడించుటకారంభించాను. మాకు సమీపంలో క్రీస్తును నమ్మిన విశావాసీ జమాయమ్మగారు నా భడడ్లకు ఉపాధ్యాయినిగాఉండేవారు. నా బిడ్డలు ఆమె ముసుగు వేసుకొని ప్రార్థన చేయుట గమనించారు. నాకు ఆమె బభక్తిని గురించి తెలిపారు. వెంటనే ఆమెను కలసుకొన్నాను. నాకు రక్షణనుభవం అవసరత గురించి స్పష్టంగా తెలిపారు సువార్త భోదించారు. నా పాపాలు ఒప్పుకొని పాప కషమాపణ స్థిరత కలిగియుండాలి. అప్పుడే మారుమనససు పొందినట్లు చెపపగలము అన్నారు. నేనేమ పాపాలు చేయలేదు అన్నాను.

విసుగుదల, కోపము, కకష, చెప్పిన మాట నిలబైట్టుకోలేని స్థితి వంటివి పాపములు అన్నారు. నాకు తెలిసిన పాపాలన్నీ స్పష్టంగా ఒప్పుకొని కషమంచు ప్రభువా, నన్ను రక్షించి మారుమనససు అనుభవం ఇవవాండి అని అడిగాను. నేను ఏడ్చిి ప్రార్థన చేయుట నా భర్త కిటికీ గుండా చూచారు. ఎందుకు ఏడచుచున్నావు అని అడిగారు. నేను నిజవెైన దేవునినే నవ్ముతున్నానని చెప్పాను. అపపటి వరకు నేను క్రీస్తును ్రేేమిస్తున్నానని నా భర్తతో చెప్పుటకు బభయపడాను. మనము హిందువులము కదా, వేర మతము మనకు వద్దు ప్రార్థించవద్దు అన్నారు. నా భర్త ఇల్లు వదలి బయుటకు ఎప్పుడు వెళాతరా అని ఎదురుచూచేదానిని.

ఎందుకనగా ఎకుకవ సమయం దేవుని సన్నిదిిలో ప్రార్థించుట కొరకు, వాక్య ధా�నము చేయాలి అన్న తపనతో ఉండేదాన్ని. దేవునియందలి బభయబభకుతలు ఆనందం కలిగిస్తూ బహ� ధైర్యము ఇస్తుందని అనుభవం ద్వారా నేరచుకొన్నాను. నా కుటుంబము ఆర్థికంగా దీన స్థితిలోనే ఉండేది. మట్టి గోడలు ప్రహారీ గొడగా ఉండగా అలికి సన్నం కొట్టుటను బట్టి చేతులు పుండ్లు అయి బాదిించేవి. ప్రభువా నాకు మంచి గృహాము కావాలనీ అడికగ దానిని ఆ రోజు దర్శినంలో ఆకాశంలో నెమలి వాహనం కనిపించింది. దానిలో భ్రవుణము చేస్తుండగా సమసతము వ్యర్థము అన్న మాట 167దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సపస్టముగా కనిపించింది. అప్పుడే పెద్ద అపారుటవెంటు కూడ కనిపించింది. అవ్మా, నిన్ను ఎకకడ దింపాలి అని అడిగారు. నాకు ప్రార్థన చేయుట ్రపీతికరవెైన అనుభవం గనుక దయతో ఎకకడ ప్రార్ధన జరుగుచున్నదో ఆచోటు దించమని అడిగాను. వెంటనే ఒక చిన్న తాటి ఆకుల గుడిపస దగ్గర దింపారు. ఆ గుడిపసలో తొంగి చూడగా ఇద్దరు దాతలు ప్రార్థన చేయుచు కనిపించారు. నన్ను ఆప్యాయంగా ఆహావానించి మాడు కోరికలు కోరుకో అని అడిగారు.

↑ పైకి / Back to top