
సాక్ష్యం 6. విలసిల్లిన విశావాస యాత
భషప్ భ.యస్. పాల్ గారు, నిజమాబాదు
""మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి
నీ నామమునకే మహిమ కలుగును గాక" కీర్తనలు 115:1
ముందుమాట
యేసుక్రీస్తు దాసుడును, ఆయన సువార్త నిమతతము ప్రత్యేకింపబడిన సేవకుడుగా నన్ను నేను పరిచయం చేసుకొనుటకు అతిశయిస్తూ పాఠకులకు క్రీస్తు ప్రభువు నామములో శుబభములు తెలియజేస్తున్నాను.
ఒక సామాన్యమైన నిరుపేద, క్రీస్తు నెరగని కుటుంబములో జన్మించి య�వన కాలంలో పలు బభక్తి మార్గములననసరించి ఆధ్యాత్మిక అసంతృప్తితో ప్రశాంతత లేక కొట్టుమటాటడుతున్న కాలంలో, సత్యాన్వేషిగా తిరుగులాడుచుండగా 1956వ సం��లో సృష్టికరతయె�న ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శినం పొందితిని. క్రీస్తు ప్రభువును నిజ దేవునిగా గుర్తించి సవారక్షకునిగా అంగీకరించితిని.
ఈ మహా దేవుని కలిగియున్న నేను ఇప్పుడు నన్ను నేను గొప్పవాడిగా ఎంచుకోవటం వెుుదలుపెటాటను. దేవుడు మనలను మనుష్యులుగా సృష్టించాడు. కాబట్టి క్రీస్తు నెరిగిన నాటినండి మానవతవామే నా కులంగా నా మతంగా నా సిద్ధాంతంగా ఎంచుకుంటా క్రీస్తు ప్రభువు ప్రోధనలను ఆధారం చేసుకొని బభక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. తర్వాత సేవార్దవెైన పిలుపు పొందిన దరిమలా వేదాంత విద్యనబభ్యసించి అపో. పి.యల్. పరంజ్యోతయ్య గారికి ్ర్రియ శిషు�నిగా ఉంటా సువార్త అందని ప్రజలకు సువార్త సత్యాన్ని అందజేయాలనే దర్శినంతో దేవుని సాచన మేరకు నిజామాబాద్ పటటణమును క్రేందంగా చేసుకుని 1966 నుండి చుట్టుప్రకకల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచూ అనేక ఆత్మలను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తూ ప్రభువు చెంతకు 85దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నడిపించుటకు కృషిచేయుచున్నాను. దైవ దర్శినం మేరకు ఎపెఫసి 5:27ను ఆధారం చేసుకుని మధ్యాకాశంలో క్రీస్తు ప్రభుని ఎదురొకనే మహిమగల సంఘమును కటాటలనే ధృడ నిశ్చయంతో ""గ్లోరియస్ చర్్చి" అనే పేరుతో సేవను కొనసాగిస్తున్నాను. నా
పిల్లలు సత్యముననసరించి నడచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎకుకవైన
సంతోషము లేదు 3యోహాను 1:4. ఈ వాక్యం నా అనుభవ సాక్ష్యం. ఎందుకనగా
నా ముగ్గురు కుమారులు దేవుని సేవలో ఉపదేశకులుగా, బోధకులుగా ఘనముగా వాడబడుచున్నారు. దైవజనుడైన యెహె�షువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహె�వాను సేవించెదము. ముగింపులో క్రీస్తుతో నా జీవిత అనుభవాలను ఇలా వ్రాయటానికి ప్రోత్సహించిన ్ర్రియ సోదరి విజయగ్రేస్ గారిక నాహాృదయ పూర్వాక కృతజ్ఞతలు.
తూుపగోదావరి జిల్లా అమలాపురం తాలాకాలోని వాడపర్రు మా సవాగ్రామము. నాన్నగారు సుబ్బయ్య అమ్మ వెంకమ్మ. అమ్మకు చాలకాలం వరకు సంతానం లేనందన కోరుకొండ నరసింహాసావామని వ్రెుకికన కొంతకాలానికి నేను పుటాటనట. అందుకే నాకు నరసింహామార్తి అని పేరు పెటాటరు. నా తరువాత మరొక కుమారుడు పుట్టి 3 సం��ల వయ్యససులోనే చనిపోయాడు. కనుక మా తల్లి తండ్రులకు నేనొకకడినే కుమారుడను. నా చిన్న వయససులోనే మా నాన్నగారు ఉద్యోగం నిమతతం నన్ను అమ్మని వదిలి దేశము వెళాిరు. బర్మా ఆ రోజుల్లో అలా అవకాశము రావటం గొప్పగా భావించేవారు. మా నాన్నగారు బర్మా వెళ్ళిన తరువాత నేను అమ్మ తాతగారి ఇంట్లో ఉండేవాళ్ళము. చదువుకోటానికి మా }ళోి ప్రాథదమక పాఠశాల కూడా లేనందన 15 కి.మీ. దారంలో ఉన్న అనంతరము అనే గ్రామము నడిచి వెళ్ళి చదువుకున్నాను. అమ్మ, నేను ఎంతో బభయబభకుతలతో అన్ని పూజలు చేస్తూ ఉండేవాళ్ళము. హాయ్యర్ గ్గడ్ వరకు చదివాను. టీచర్ కావాలనే కోరిక ఉండేది.
ఒక ే్నేహితుని ద్వారా గుణదల. ఫాదర్కి నా గురించి చెప్పి మీ సంస�
�.జ.వీ ద్వారా టీచర్ పటై�నింగ� ఇప్పించండి. మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తాను, మీ దేవుణిణ నవ్ముకుంటను అన్నాను. ఆ మాట బభక్తి కొరకే గానీ బభక్తి కొరకు కాదు. �.జ.వీ ఫాదర్ నాపై జాలితో నన్ను దగ్గరకు తీసుకున్నాడు. పైపైకి యేసుప్రభువు పై బభక్తి నటిస్తున్నానే కానీ నాలో నేను పూజించే దేవుళుి, దేవతలు అలానే ఉన్నారు. అకకడే ఉ ంటా ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ�ివాడిని. వెుుదటి నుండి విగ్రహాపూజకు బాగా అలవాటుపడిన వాడను కావటం వల్ల యేసుక్రీస్తు విగ్రహాన్ని కూడా గురువులు పూజ చేస్తున్న సమయంలో దీకషగా చాస్తూ నిలబడాను. ఆ సమయంలో ఆయన ముఖం నాకు ఎంతో ప్రాంతంగా కావు, క్రోధ, లోబభ, మోహా, మదమత్సరాలకు అతీతంగా 86దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఒక పవిత్ర మార్తిగా కనబడుచున్నారు. అలానే చాస్తూ చాలా సేపు నిలబడిపోయాను. అప్పుడు ""నేనే దేవుడను, నేను పరిశుదు�డను. నేను నిన్ను విడువను. నీకు విశ్రాంతిని నెమ్మదిని ఇస్తానని ఒక సవారము నాకు వినబడింది."
నేను పూజించే దేవుళుి, దేవతలు రకరకాల మారణాయుధాలతో, బభయం గొలిేప ఆకారాలతో వికృతంగా దర్శినమస్తారు. కానీ ఈయన ఎంతో శాంతమార్తిగా, పవిత్రుడుగా, పరిశుదు�డుగా నాకు దర్శినమస్తున్నారు. కొంతసమయం మౌనంగా ఉండి మనససులో ఒక ధృడ నిశ్చయం చేసుకున్నాను. ఈయనను నాలోనికి చేరచుకోవాలి. యేసు నీవే నా దేవుడవు కావాలి. ఈ కషణం నుండి నా భారం నీదే. నీట ముంచినా, పాలముంచినా నీవే నా దైవము నిన్నే నవ్ముకుంటున్నాను అని మనసాపర్తిగా అనుకున్నాను. వెంటనే నాలో ఒక అద్భుతం జరిగినట్లు గ్రహించాను. అంతవరకు నాలో ఉన్న భారమంతా ఒక పెద్ద బండరాయి క్రింద పడినట్లుగా అనిపించింది. నా హాృదయాన్ని సంపూరణంగా యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నాను. ఆనాటి నుండి బైబిల్ చదవటం ప్రారంభించాను. వాక్యానుసారంగా నిష�గా, బభక్తి కలిగి జీవించాలని కోరికతో ప్రార్థనా పూర్వాకంగా నా బ్రతకును మలుచుకోవటం వెుుదలుపెటాటను. యేసు ప్రభువంటే ఎంతో ఇష్టము. ఇంత గొప్ప దేవుని ఇంతకాలం తెలసుకొనలేక ఆయనకు దారంగా గడిపానని బాధపేవాడిని.
ఈ విధంగా �.జ.వీ సంస�లో కొనసాగుతండగా నేను కూడా ఫాదర్ని కావాలనే కోరిక కలిగింది. వారిని అడిగితే కొన్ని పద్దతులు చెప్పారు. అగ్రివెంట్ ేపపర్ మీద సంతకం చెయయాలి. తల్లికి, ఇంటికి నీకు సంబంధం ఉండదు. వివాహాం చేసుకోకూడదు. మేము ఎలా చేేపత అలా నడవాలి. అప్పుడు మేము నిన్ను పసమనార్కు పంపిస్తామని చెప్పారు. అమ్మని ఒప్పించి సర అని చెప్పాను. అదే సమయంలో ఇట� నుండి 80సం��ల వృద్ధాప్యంలో ఉన్న ఒక ప్రసంగీకుడు అకకడికి వచ్చారు. నేను ఆయనను చూడటానికి వెళాిను. వారు నన్ను దగ్గరకు తీసుకుని నీ పేరు ""పాల్" అని చెప్పారు. సంతోషంతో ఇంకా బభక్తిగా ఉండి ప్రభువును గార్చి మరి ఎకుకవగా తెలసుకోవాలన్న ఆశ, ఆసక్తి కలిగింది. గొల్లవెల్లి పెంతొకోస్తు పాస్టుగారెైన గాటం పాల్ గారిని ఒక సందర్బుంలో కలవటం తటస్థించింది.
ఆయనతో మాట్లాడుతా మాది వెుుదటి సంఘం ఆ తర్వాతే మగతావన్నీ అని వాదించాను. ఆయన చాలా నెమ్మదిగా మతతయి 14:22-33 వరకు ఇలా వ్రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువు శిష�్యలతో 3 ర�ాములు లేరు. నాలగవ ర�ామున శిష�్యలను కలసి ధైర్యపరచి అద్దరికి చేర్చారు. అలాకగ జీవితంలో 3 ర�ాములు గడిచిపోయినవి. కానీ ఇపుడు దేవుడు మనలను దర్శించి సరవాసత్యములోనికి అనగా పరిశుద్ధాత్మను 87దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పొంది ఆత్మలో ఆనందించే అనుబభువంలోనికి నడిపిస్తున్నారు అని చెప్పాడు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపగా గాటం పాల్ గారి దగ్గర బాపీతస్మం తీసుకుని పరిశు ద్ధాత్మను పొంది అన్యభాషలతో దేవుని స్తుతించి మహిమ పరుస్తూ అకకడే నమ్మకసు�డుగా కొనసాగుతున్నాను. తర్వాత చదువుకోవాలన్న ఆశ కలిగి వెుట్రికేషన్ పఫీజుకట్టి టయటోరియల్ కాలేజీలో చేరాను. ఒక తెల్లవారు ర�ామున నాకు ఒక సవారం
వినిపించింది. ""నా సేవ చేయుము" ""నా సేవ చేయుము" అని. ఆయన సవారాన్ని
అర్థం చేసుకొని సేవకు సిద్ధపేంత ఆలోచన, జా�నము నాకు లేవు. చదువు కొనసాగించాలనే గట్టి పట్టుదల ఉంది.
చదువుతుంటే ఒక లైను నాలుగు లైన్లుగా కనబడుతుంది. నేను కట్టిన వెుట్రిక� లేషన్ పఫీజు వెనకిక తిరిగివచ్చింది. కారణం తెలియదు. మనసంతా అలజడి, ఎటా తోచని స్థితి. పాస్టర్ గాటం పాల్ గారిక నా మనోవేదన వివరంగా చెప్పాను. ఆయన అంతా విని ""దేవుడు నిన్ను పిలసతున్నాడయయా" తన సేవకొరకు అన్నారు. దైవ సేవకులు గాటం పాల్ గారు ఏలియా వద్ద ఎ�షా పరిచర్య చేసినట్లు, మోషేతో యెహె�షువ పరిచర్య చేసినట్లు, ఏ� ఎదుట సమాయేలు పరిచర్య చేసినట్లు ఒక దైవజనుని యెుద్ద నీవు కొంతకాలం పాటు పరిచర్య చెయయాలి అని చెప్పారు.
ఆ దైవజనుని దగ్గర ఉండాలని నిరణయం చేసుకున్నాను. ఆయన ఎటువెళ్ళితే అటు నన్ను తీసురకళ�ివారు. పసైకిల్కి ్రడవ్ము కట్టుకుని నన్ను ఎకికంచుకుని వెళ�ివారు. చిన్న, పెద్ద, కుల, మత, సంస� బేధము లేకుండా ఆయన ముందు ఎవరు ఏది పెట్టినా తినేవారు. ఎంతో తగిగంపు జీవితం. ఆయన జీవితం, సేవ విధానం నన్నెంతగానో ఆకరి�ంచింది. తర్వాత కొంతకాలానికి మా అమ్మ, మా మేనతత రక్షింపబడ్డారు. ఆ దినాల్లో ఏ జబ్బయినా మందులు వాడేవాళ్ళం కాదు. ప్రార్థించి స్వస్థత పొందుకోవాలనే మనససు కలిగియుండే వారము. మా మేనతత ఒక కుమార్తె తర్వాత చాలా కాలానికి గర్బువతి అయింది. డాకటర్ దగ్గరికి వెళ్ళటం అలవాటు లేదు. నిండు గర్బువతి. 3కి.మీ. దారం మందిరానికి నడిచివచ్చేది. లోపల భడడ్ తిరుగుతుంది అని చెేపపది.
ఒక ఆదివారం మందిరంలో ఒక సోదరి ప్రవచనం చెపూత ఇది గర్బుం కాదు. సాతాను క్రియ 3 దినములు ఉపవాస ముండి ప్రార్థించమని చెప్పింది. సంఘమంతా 3 దినాలు ఉపవాసముండి మా మేనతత కొరకు ప్రార్థించారు. అపపటికి ఆమెకు 10 నెలలు అనుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన జరిగిన 3 రోజుల తర్వాత నిదానంగా పొటట అంతా పోయి మామాలుగా అయిపోయింది. దేవుడు ఈ అద్భుతం చేసిన తర్వాత మా మేనమామ, పిన్ని ఇంకా కొందరు రక్షింపబడ్డారు. నాకు ఇంకొక మేనమామ కూడా ఉన్నారు. వాడపర్రు గ్రామంలో నేను దేవుని ఎడల ఎంతో బభయబభకుతలు గలిగి 88దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా మా మేనమామ ఇంకా కొందరు రక్షింపబడినారు. తర్వాత గాటం పాల్ గారు నన్ను విజయవాడ గుణదలలో సియోను బైబిల్ కళాశాలకు 6 నెలలు బైబిల్ ట్రై�నింగ� కొరకు పంపారు. ఆ సమయంలో మాకు అపో. డేవిడ్
ఖ.�. గారు, అపో.�. ళ. పాల్ గారు, అపో. దీ.ళలాక్సన్ గారు, అపో. ూ.�.
. పరంజ్యోతయ్యగారు, కొతతగాడెం జాషువా గారు బైబిల్ పార�ాలు బోదిించేవారు. ఎంతో ్రకమశికషణతో అపోసతులుల అనుభవాలతో మాకు బోదిించేవారు.
ఒకసారి అపో. పి.యల్.పరంజ్యోతయ్యగారు వచ్చిన మీటింగ�కి దైవజనులు గాటంపాల్ గారు నన్ను కూడా తీసుకువెళాిరు. అకకడ చదువుకున్న నా వయససుగల చాలామంది య�వసు�లున్నారు. మీటింగ� అయిన తర్వాత పరంజ్యోతయ్యగారు నన్ను చూచి ఈ అబ్బాయి ఎవరు? అని మా పాస్టర్ గారిని అడిగి తెలసుకుని నాతో పంపుతావా నేను తీసుకువెళాతను అన్నారు. మా పాస్టు గారు సర అన్నారు. అకకడున్న వారంతా నన్ను నీవు అదృష్టవంతుడవు అన్నారు. నేను పరంజ్యోతయ్య గారితో పాటు అంతరవాదిపాలైం వెళాిను. అయ్యగారు, అమ్మగారు నన్నెంతో ప్రేమగా వారి పిల్లలతో పాటు తమ సవాంత భడడ్లాగా చాసుకున్నారు. నాకు తోబుట్టువులు ఎవరూ లేనందన పిల్లలంతా నన్ను అన్నా అన్నా అని పిలసతుంటే ఎంతో సంతోషం అనిపించేది. నాటి నుండి ఆ దైవజనుని దగ్గర పరిచర్య చేస్తూ అది ఎంతో అదృష్టంగా భావించేవాడిని. పరంజ్యోతయ్యగారిక యదార్థంగా ఉండెవారంటే ఎకుకవ గౌరవం. అబద్ధాలకు అకకడ తావులేదు.
దైవసేవకులందర్ని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకే రకంగా ప్రేమించి గౌరవించేవారు. సమయాన్ని జాగ్రతతగా వాడేవారు. ఒకసారి ఒక పాటవ్రాసి దాన్ని విజయవాడలో ఒకరికి ఇచ్చిరమ్మని నన్ను పంపారు. ఒక్క పాటకోసం ఇంతదారం వెళ్ళటం అవసరమా అనుకున్నాను. తర్వాత అర్థమయింది, అది ఎంత విలువైనదో. ఎంతో విశావాసంతో, ఎన్నో కషాటలనెదురుకంటా విరామము లేకుండా ఆ దైవజనులు చేస్తున్న పరిచర్య ద్వారా నేను కూడా దేవునిపై ఆధారపడి విశావాసంతో జీవించటం నేరచుకున్నాను. ఒకసారి నన్ను ఒక షాపుకు తీసురకళాిరు. నాకు బైలుట అవసరముంది. కానీ అడగకూడదు. ప్రార్థించుకున్నాను. అయ్యగారు ప�లా ఈ బైలుట నీకు బాగుంటుంది తీసుకో అన్నారు.
ఇలా ప్రతి చిన్న విషయంలో దేవుడు నాకు కృపననుగ్రహించి నా అవసరతలు నేనడగకుండానే తీరుస్తూ అద్భుతంగా నడిపించాడు. ""పనివాడు జీతమునకు పాత్రుడు" అన్న మాటను ఆధారం చేసుకుని నేనాయన పనిచేస్తాను, ఆయన నా అవసరతలు తీరుస్తాడు అనే గట్టి విశావాసం నాకు ఉండేది. మతతయి 6:33 ఆయన రాజ్యాన్ని నీతిని 89దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వెుుదట వెతకాలని, రపటిని గార్చి చింతించకూడదనే మాటలు నాలో బాగా నాటుకున్నాయి. ఆ కాలంలో అభిషేకింపబడిన దైవజనులు అపో.. పరంజ్యోతి అయ్యగారు, సావేయలు అయ్యగారు ఇద్దరు కలసి గంభీర్ సవారంతో ఒకరికొకరు
��శీ.ూ.వీ. తరు�మా చేస్తూ వాక్యం బోదిిస్తుంటే రెండు పులులు కొట్లాడుకున్నట్లు ఎంతో ఆత్మావేశంతో బహ�బలంగా వాడబడేవారు. వారి బోధల ద్వారా అనేకులు రక్షణపొందారు. విశావాసంలో బలపడ్డారు. అలాంటి బభకుతల నడిపింపులో ఉండటం నా గొప్ప భాగ్యం. దాని.12:3లో వ్రాయబడినట్లు ఈ దైవజనుల కుటుంబాలలోని భడడ్లందరూ జ్యోతులవలే నకష్రతముల వలే వెలిగింపబడి ఈనాడు దేవుని సేవ చేస్తున్నారు. ఆత్మీయ భడడ్లందరా బహ�గా దీవించబడ్డారు. అనేకులు సేవకులైనారు. వారిలో నేను కూడా ఒకడినై ప్రభువు పాదాల దగ్గర నేరచుకుని సిద్ధపరచబడాను. అపో.పి.యల్.పరంజ్యోతయ్య గారు నాకొరకు ఎంతో ప్రార్థించి, ఇష్ట పూర్వాకంగా అంతరవాదిపాలైం సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న తాతారావు గారి కుమార్తె కమలతో నాకు వివాహాం జరిపించాలని ఆలోచించి ఆ విషయాన్ని నాతో చెప్పారు. నేను ఉపవాసముండి ప్రార్థించగా ప్రభువు తన చితాతన్ని నాకు బయలుపర్చారు.
అలాకగ కమల కూడా ప్రార్థించి దేవుని చితాతనికి లోబడింది. దేవుని చితాతనుసారంగా 1959 జనవరిలో పరంజ్యోతి అయ్యగారు మా వివాహం జరిపించారు. వివాహాం జరిగిన కొద్ది దినాలకే పెనుమర్రు అనే గ్రామానికి సేవ కొరకు పంించారు. అకకడ సుమారు ఒక సం�� ఉన్నాము. తర్వాత అకకడ నుండి పాశర్లపూడి వెళ్ళమన్నారు. ఒక హిందా సోదరుని గది అద్దెకు తీసుకుని అదే గృహంలో ఆరాధన (సేవ) ప్రారంభించాము. వెుుటటవెుుదటిగా ఒక య�వనసు�రాలు కంటి చూపు మందగించి అనేక వెైదయల దగ్గరకు తిరిగి ప్రయోజనం లేక దేవుని సన్నిదిికి వచ్చింది. ఆమె కొరకు మేము ప్రార్థించినపుడు దేవుడు ఆమెను ముట్టి మంచి చూపును అనుగ్రహించాడు.
ఆ గ్రామంలో పెద్ద వీరన్న, చిన్న వీరన్న అనే అన్నదమ్ములు బాగా ్రతాకగవారు. పెదవీరన్న చాలా వెాటువాడు. అతనికి బభయంకరవెైన శకుతలు ఆవహించి పూనకం వచ్చేది. అందరూ వీరికి చాలా బభయపేవారు. ఈ వ్యక్తి ఒక రోజు నా దగ్గరకు వచ్చి దేవుని గురించి చాలాేసపు వాదించాడు. నేను పరిశుదా�త్మ సహాయంతో వార్డిగిన ప్రశ్నలన్నింటికి సరెైన జవాబు చెప్పాను. చివరికి ప్రభువు అతని దర్శించినందున నేను పాపినని ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాడు. నిజదేవుని తెలసుకుని మారుమనసు పొందాడు. అలానే కొంత కాలానికి చిన్న వీరన్న కూడా ప్రభువును తెలసుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుత మహాతాకర్యాలతో దేవుడు సేవలో గొప్పగా వాడుకుంటున్నారు. దేవునికే మహిమ కులుగును గాక. 1960 సం��లో వెుుదటిగా కుమార్తె పుట్టింది. ఎేసతరు జ్యోతి అని 90దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పేరు పెటాటము. 1963లో కుమారుడు పుటాటడు. జాన్ వెస్లీ అని పేరుపెటాటము. నా చిన్నపుడు బర్మా వెళ్ళిన మా నాన్నగారు నాకు 24 సం�� వయససులో తిరిగివచ్చారు. ఇకకడికి వచ్చాక రక్షణపొంది మంచి విశ్వాసిగా కొనసాగుతున్నారు. మేము అపో. పి. యల్. పరంజ్యోతయ్య గారితో కలసి 1960-66 వరకు పెనుమర్రు, పాశర్లపూడి, పొన్నమండలో సేవ చేశాము.
1966సం��లో అపో. పి.యవ్.సావేయలు అయ్యగారు (�.ూ.జ) తరుపున సేవ చేయుటకు నిజామాబాద్ వెళ్ళమన్నారు. తెలంగాణా ప్రాంతమది. భాష, సంసకృతి వేరు. సస్యశ్యామలవెైన కోనసీమ కొబ్బరితోటల మద్య పుట్టిపెరిగిన నాకు ప�లా నీవు సేవనిమతతవెై తెలంగాణాలోని నిజామాబాద్ వెళ్ళవలసియున్నది అన్నమాట బాంబులా ్రేలింది. అయినపపటికి దైవసేవకుని మాట దేవుని మాటగా ఎంచి చిన్న పిల్లలను ఇద్దరిని తీసుకుని నిజామాబాద్ వచ్చాము. అపుడు నిజామాబాద్ ఏరియా పాస్టు చీ. మాథదయా గారు హెైాదరాబాద్లో ఉండేవారు. ప్రస్తుతం వారి కుమార్తె జాయు చెరియన్
గారు హెైాదరాబాద్లో ఘనవెైన సేవ చేస్తున్నారు. నేను నిజామాబాద్ వెళ�ిసరికి (ఖ.ూ.�)
రెండు సంఘాలు మాత్రమే ఉన్నవి. మాకు ఎల్లమ్మగుటట స్మశాన (జ.ళ.�), (�.జ.వీ) వాటిక సమీపంలో మరారీ� వారండే దగ్గర ఒక గుడిపస అద్దెకు చూచి పెటాటరు. ఆ గుడిపసలో ఉంటుండుగా బభయంకరవెైన సాతాను శకుతలు మాపై దాడిచేశాయి. కేవలం ప్రార్థన ద్వారా వాటిని ఎదురొకని జయించాము. నా భారమంతా దేవుని మీద వేసి ఆయనను అనుకొని జీవించడం నేరచుకున్నాను. ""ఏదో కావాలని ఆశలేదు. ఏదీ లేదని బాధలేదు". ఉన్న దానిలోనే సంతృప్తి చెందుతూ సేవ చేస్తున్నాను. పిల్లలిద్దర్ని తీసుకుని సేవలో తిరుగుచుండగా కొందరి గృహాలు దర్శించి తిరిగి వసతుండగా పిల్లలకు మాత్రమే భోజనం పెట్టేవారు.
ఒకసారి బ్రదర్ విల్సన్ గారి గృహాన్ని దర్శించి వసతుండగా ముందు వీరికి భోజనం పెటటండి అన్నారు. మనససులో దేవుని స్తుతించాను. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతుంటే బ్రదర్ జాన్ వెస్లీ గారు రబ్బరు చెప్పులు కొనిచ్చారు. చలికి తట్టుకొలేక ఈత చాలు కపపుకునేవారము. తర్వాత ఒక సోదరుడు ఒక రగ్గుకొని ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే ఆ సమయంలో ఎంతో మంది దేవుని ద్వారా ్రేపర్రింపబడి మా అవసరతలు తీర్చారు.
కొంతకాలానికి కరుణమ్మ గారింట్లో ఒకగదిలో ఉండి సేవ చేశాము. వారు మాకు ఎంతగానో సహకరించారు. కొంతమంది స్రీతలు ఆసక్తితో ప్రార్థనకు వచ్చేవారు. దేవుడు ఆసమయంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవపాలమ్మ అనే సోదరి కీళ్ళ జబ్బుతో లేవలేని స్థితిలో ఉండగా వారి కొరకు ప్రార్థించినపుడు ముడుచుకు పోయిన శరీరం 91దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఒకకసారి పఘటపుట్ మని శబ్దం చేస్తూ లేచి కూరచుని నడిచింది. అపవాది శకుతల చేత పీడింపబడిన అనేకులు విడుదలపొందారు. సిరికొండ జాన్ వెస్లీ గారి అవ్మాయి (3సం��). నడవలేని స్థితిలో ఉండగా ప్రార్థించినపుడు ప్రభువు సవాస�పరిచారు లేచి నడిచింది. అనేక మంది దేవుని బిడ్డలు ప్రేమతో మాకు ఎంతో సహకరించారు.
1968 అకోటబరులో అవ్మాయి పుట్టింది. దేవునికి మహిమ కలగాలని ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా గ్లోరిగ్రేస్ అని పేరు పెటాటము. ఇలా సేవ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో అపో. పి.యవ్.సావేయలు అయ్యగారు నన్ను పిలచి నీవు బోధన్ దగ్గర శక్కర్ నగర్ వెళ్ళి అకకడ సేవచెయ్యలి అన్నారు. నేను మీరు వెళ్ళమంటే వెళాతను కానీ నాకు ఆత్మనడిపింపు లేదు అన్నాను. అట్లయిన ఏమ చేయుట అని కోపంతో వెళ్ళిపోయారు. నాయకులు నాకు నెలకు 50రూ��లు సహాయం
�.ూ.జ పంేపవారు. ఇంటి అద్దె 25రూ. కట్టేవాడిని. నేను శక్కరనగర్ వెళ్ళనందుకు నాకు ఇచ్చే సహాయం 50రూ. ఇవవామన్నారు. ప్రభువు నన్ను పిలిచారు ఆయన ఎలాగయినా నన్ను వాడుకుంటారు. నేను ఎంతటి కషాటన్రిైనా సిద్దమే అని ఆయన పని చెయ్యటానికి సిద్ధపడాను. రెైలేవాకమాన్ దగ్గర విలియవ్ గారు ఉండేవారు. వారి భార్య నన్ను
ణతీ. పిలిచి వారి కాంప�ండ్లోని ఒక గుడిపసలో ఉండమన్నారు. అద్దె కటటనక్కరలేదని చెప్పారు. మనససులో దేవుని స్తుతించాను. మా పెద్ద అవ్మాయిని తెలుగు మీడియం సాకల్లో వేశాము.
ఇంక మా బాబు (జాన్ వెస్లీ) కానెవాంట్ సాక*్న చూచి నాన్న ఇదే మా సాకల్ అన్నాడు. నేను దానివైపు చూడటానికి కూడా నాకు అర�త లేదే. వీడు ఇలా అంటున్నాడేంటి అని బాధపడాను. ఒకసారి కానెవాంట్ సాకల్ ఫాదర్ ధనరాజ్ గారు విలియవ్ డాకటర్ గారి ఇంటికి వచ్చారు. డాక్టు గారి భార్య నన్ను పిలిచి ఫాదర్కు చూపించి ఈయన పేదసేవకుడు వీళ్ళ బాబుకు మీ సాకల్లో ప్ఫీ సీటు ఇవవాండి అని చెప్పింది. ఆయన సర అన్నారు. బాబును కానెవాంట్ సాకల్లో జాయిన్ చేశాను. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తి పరచిన విధం గొప్పది. కిష్టమ్మ (లాదియమ్మ), సావామ అదే కాంప�ండ్లో కుటుంబంతో ఉండేవారు. ఆమెకు దేవుని సువార్తను ప్రకటించినపుడు రక్షణ పొందింది. నేటికి 4తరాలు వారి కుటుంబమంతా నమ్మకవెైన సాక్షులుగా ఉన్నారు.
ధర్మారం అనే గ్రామంలో జంపాని వీరయ్యగారు రక్షింపబడ్డారని తెలిసి ఒకసారి వారిని దర్శంచటానికి వెళాిను. వారికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. (ఎేసతరమ్మ, రాతమ్మ, హెాప్సీబా, ప్రకాశ్). ఎేసతరమ్మ, రాతమ్మ చర్్చి ఆపఫ్ గాడ్ సంఘానికి వెళ�ివారు. ఆ సమయంలో వారికి సేవకుడు లేడు. దావీదు మహారాజు లాంటి సేవకుని పంపు 92దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అని ప్రార్థించేవారట. వారు నన్ను సేవకునిగా గురితంచనందుకు నేను కొంతకాలము వెళ్ళలేదు. తర్వాత ప్రభువు ్రేపర్రింపగా వెళాిను. సంతోషంగా చేరచుకుని ఆత్మీయంగా ఎదిగారు. ఇట్లుండగా కేరళ్ నుండి ఒక గొప్ప దైవజనుడు ఎవరో పిలిసేత నిజామాబాద్ వచ్చాడు. ఆ పిలిచిన వారు కనబడక పోగా సోదరులు జారి�గారు ఆయనను నా యెుద్దకు తీసుకువచ్చారు.
గొప్ప మీటింగ� ఏరాపటు చేశాము. చాలా ఘనంగా జరిగింది. 17 మంది బాపీతస్మము తీసుకున్నారు. నిజామాబాద్లో సేవ ఘనంగా జరుగుతుందని విన్న పి.యవ్.సావేయలు అయ్యగారు జనవరిలో మీ దగ్గరకు వస్తానని కబురు పంపారు. వచ్చి చూచి సంతోషపడి మందిరం కొరకు స�లం కొనమని 3,000 రూ. ఇచ్చి వెళాిరు. అప్పుడు మేము కంర�శవార్లో మందిరం కొరకు తరపున 1000 గజాలు స�లం కొన్నాము.1970 మే నెలలో మాకు మరొక కుమార్తె జన్మించింది. విజయ జీవోదయ అని పేరు పెటాటము.
1971లో పురుషోతతం గారి ద్వారా అవెరకా నుండి క్రిస్పానోస్ గారు వచ్చారు. కలైకటర్ ్రగౌండ్లో పెద్ద మీటింగ�్స ఏరాపటు చేశాము. చాలా ఘనంగా, దీవెనకరంగా జరిగాయి. ్రగౌండ్ అంతా ప్రజలతో నిండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సేవ దీవెనకరంగా జరుగుతుంది. ఒకరోజు ఎడపల్లినండి మార్తమ్మ (సీతమ్మగారు) పకషవాతంతో ఉన్న తన భర్తను మోసుకొచ్చారు. రాత్రంతా మేము ఇంకో ఇద్దరు ముగ్గురు విశ్వాసులు, అందరం కలసి రాత్రంతా ప్రార్థనలో గడిపాము. ఉదయానికి ఆయన లేచి కర్ర సహాయంతో నడిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. సీతమ్మ గారి తల్లిగారి }రు అంజమాన్ ఫారం, అకకడికి మమ్ములను తీసిరకళ్ళింది. అకకడ సీతమ్మగారి తల్లి తవ్ముళుి, చెల్లెల్లు ఇంకా కొందరు సువార్త విని రక్షింపబడ్డారు. అకకడినండి ప్రకక గ్రామాలైనా మోకన్ పల్లి, మలాకపూర్ గ్రామాలన్నిటిలో సువార్త ప్రకటించాము. ప్రార్థన ద్వారా చాలా మంది జీవితంలో అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగాయి. తర్వాత కాలంలో సీతమ్మ గారి తవ్ముడు యేసుదాసు గారు ఆయన భార్య బేబమ్మ సేవకు సమర్పించుకొని ఇప్పుడు అంజమాన్ ఫారంలో గ్లోరియస్ చర్్చి మనిస్రీటస్ తరపున అద్భుతంగా పరిచర్య చేస్తున్నారు.
1971లో కంర�శవార్లో మందిరం కొరకు కొన్న స�లములో మేము నివాస ముండుటకు ఒక గుడిపస వేసుకుని అందులోనే ఆరాధన కూడా జరిగించుటకు నిశ్చయించుకొని వెళ్ళినాము. దేవుడు మా ప్రతి అవసరమును తీరుస్తూవచ్చేవాడు. ఆ సంవత్సరంలోనే జోసపఫ్ గారు, జయమ్మ, రాణి, శ్రీనివాస్ గారు, వజ్రమ్మ ఇలా ఎందరో రక్షింపబడ్డారు. 1972లో నిజామాబాద్ జీ.వై.యస్.జాన్ బాబు గారు అద్భుతరీతగా రక్షింపబడ్డారు. తర్వాత దేవుని దర్శినంపొంది దేవుని సేవ చేశారు. ఇప్పుడు ఆయన 93దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దేవుని సన్నిదిిలో ఉన్నారు. ఆయనకు 8 మంది పిల్లలు. వారి కుమారులు మోహాన్ బాబు గారు, ్ర్రేవ్ కుమార్ గారు ఇప్పుడు ఈ మహా దేవుని పరిచర్య చేస్తున్నారు. తర్వాత �. పాండురంగారావు గారి కుటుంబం రక్షింపబడ్డారు. తర్వాత కాలంలో బైల్లం డేవిడ్ గారు రక్షణపొందారు. ఇప్పుడు వారు హెైాదరాబాద్ మహా పటటణంలో గొప్ప సేవచేస్తున్నారు. ప్రతినెల ఉపవాస ప్రార్ధనలు జరికగవి. సారంగపూర్ కాలువలో బాపీతస్మాలు ఇచ్చేవాణిణ. సంఘబిడ్డలు మేము అందరం బససు తీసుకొని ఒక యాతలాగా బాపీతస్మ కార్య్రకమానికి వెళ�ివారము.
ఇలా సేవ మంచిగా జరుగుతా సంఘం అభివృది� చెందుతున్న సమయంలో 1973 పఫిబ్రవరిలో బభయంకరవెైన అగ్ని పరీకష ఎదురెైంది. దేవుని సేవకురాలు అనారోగ్యం పాలయింది. సహె�దరి సరళ్మ్మ గారు ఆసుప్రతిలో చేర్పించారు. ప్రతి బుధవారం స్రీతల సమావేశం జరికగది. ఒక బుధవారం రోజున దైవసేవకురాలు కమల స్రీతల సమావేశంలో మాట్లాడుతా ""దేవుడు కమలా నేను నిన్ను పిలుచుకోబోతున్నాను, సిద్దపడు" అని ప్రభువు సవారం వినిపించిందని చెప్పిందట.
ఆ తర్వాత వారం రోజులకి ఆమె అనారోగ్యం పాలయింది. ఆసుప్రతిలో ఉండగా నాతో ప్రభువు నన్ను రమ్మంటున్నారు. పిల్లలు మీరు జాగ్రతత అకకడ కలసుకుందాం అని చెప్పి రాత్రి 10 గం��ల సమయంలో ప్రభువు నందు నిద్రించింది. ఒక్కసారిగా నాకు అంతా చీకటి కవ్ముకునట్లుగా అనిపించింది. ఆ బాధ వివరించలేను. దైవసేవకురాలు కమల పాటలు బాగా పాడేది. సేవలో నాకు అన్ని విధాలుగా సహకరించేది. ఈ సంఘటనతో నా జీవితం కుపపకూలినట్లుగా అయిపోయింది. సమాదిి కార్య్రకమం అంతా సంఘసు�లందరూ దగ్గరండి జరిపించారు. ఆ సమయంలో నాకంటా ఎవవారా లేరు. సంఘభడడ్లే నన్ను ఓదార్చి నన్ను నా పిల్లలను ఆదుకున్నారు. నలుగురు చిన్నచిన్న పిల్లలు, ఇటు దేవుని పరిచర్య ఎటా తోచని పరిస్థితి.
అప్పుడు సంఘ బిడ్డలుగా ఉన్న ధర్మారం ఎేసతరమ్మ గారు, లాదియమ్మ గారు, మార్తమ్మ గారు పిల్లల్ని చాసుకోవడంలో సహకరించారు. తర్వాత మా అమ్మనాన్న ఆంద్ధ ప్రాంతము నుండి ఇకకడికి వచ్చి నాతోనే ఉన్నారు. వారు అన్ని విధాలుగా నాకు పిల్లలకు తమ సహకారాన్ని అందించారు. నాయకులు భార్య లేకుండా
�.ూ.జ సంఘ పరిచర్య చేయటం కుదరదు. ఇకపై సువార్తకునిగా పని చెయియ
(జు��అస్త్రవశ్రీ�ర్ర) అన్నారు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి సువార్తికునిగా ఉందామని అనుకున్నాను. ఇలా ఒక సం�� గడిచింది. దేవుని వెైపు చూస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాము. సంఘ భడడ్లైన యెహె�షువ గారు ఎేసతరమ్మ గారు (ధర్మారం) ప్రార్థిస్తుండగా తన కుమార్తెను దేవుని సేవకు ఇవవామని ప్రభువు వారితో మాట్లాడారంట. వారు ఈ విషయాన్ని రాజన్ బాబు 94దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు గారు పాండురంగారావు గారు వీరి ద్వారా నాకు తెలియజేశారు. అపపటికి
ళ.�,ళ. �. నాకు మర్లా వివాహం అన్న ఆలోచనే లేదు. కానీ ఇది దేవుని చితతమని అందరూ నన్ను బలపరుస్తున్నారు.
నేను 10 దినములు ప్రభువు సన్నిదిిలో ఉపవాసముండి ప్రారి�ంచాను. ప్రభువు దర్శినము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. సంఘ భడడ్లందరా ఇది దేవుని చితతమని సాకష్యమవవాగా వారికి నా సమ్మతిని తెలియజేశాను. ఎేసతరమ్మ గారు యెహె�షువ గారు దేవుని చితతమును నెరవేరచుట మన విదిి అని ఆయన మాటకు లోబడి ఒకే తీరా�నముతో ఈ విషయాన్ని తమ కుమార్తెకు తెలియపర్చగా, ఆమె కూడా పరిశు ద్దాత్మ చేత నింపబడిన గొప్ప భడడ్ కనుక ప్రార్థన చేసుకుని యెష. 41:4లోని వాక్యాన్ని దేవుడు చూపించగా నీ చితతము ప్రభువా అని లోబడింది. (ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహె�వానగు నేనే, నేను వెుుదటివాడను కడవరి వారితోను ఉండువాడను. యెషయా 41:4)
కానీ ఆమెకు మనసులో చదువుకోవాలన్న కోరిక ఉండేది. దాని విషయం కూడా ప్రభువు సన్నిదిిలో ప్రార్థించినపుడు (శరీర్ సంబంధవెైన సాధకము కొంచెము మటుటకే ప్రయోజనకరమవును గాని దైవబభక్తి యిపపటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగా�నముతో కూడినదైనందన అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూరాణంగీకారమునకు యోగ్యమునైయున్నది. 1తిమో 4:8,9) అనే వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడారు. నలుగురు పిల్లలున్నారు. బంధువులు, స్నేహితులు, లోకం ఏమనుకుంటారు అన్న ఆలోచన లేదు. దేవునితో గడపటం, ఆయన చితాతన్ని నెరవేర్చటం ఇదే ఆహారము అనే బలవెైన విశ్వాసము కలిగి యెహె�షువగారు, ఎేసతరమ్మగారు వారి కుమార్తె షారోన్ రాణి ముందుకు సాగారు. ఈ వివాహామును సంఘమంతా సంతోషంతో అంగీకరించి దేవుని సంకలపమని గుర్తించి అందరూ మేమున్నామంటా అండగా నిలిచారు. అపో.పి.యల్. సావేయలుగారు ఏ్ర్రిల్ 7వ తేది 1974న వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. దేవునికి మహిమ కలుగును గాక.
వివాహం అయిన తర్వాత నిజామాబాద్ వచ్చేశాము. ఒకరోజు సాయంత్రం కూరచుని దైవసేవకురాలు షారోన్ రాణి దీపాలు లాంతర్లు తుడసతుండగా మా చిన్నపాప చిట్టి తన వెుడ చుటాట చేతులేసి ""అవ్మా" సావేయలు అయ్యగారు ఇచ్చారు అన్నది. అది చూసి నేను చాలా సంతోషించాను. దేవుని స్తుతించాను. ఆ రోజునుండి పిల్లలందరూ తనని అవ్మా అని పిలవటం వెుుదలుపెటాటరు. దైవసేవకురాలు నా పిల్లలను, నా తల్లి తండ్రులను ఎంతో చక్కగా చాసుకుంటా దేవుడిచ్చిన పరలోక జా�నంతో ఎంతో 95దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దీవెనకరంగా నడిపించింది. ఆ దినాల్లో మా ఇల్లు ఒక చిన్న పరలోకంగా ఎంతో సంతోషంతో ఉండేది. మా మామయ్య గారు అతతయ్య గారు (యెహె�షువ గారు, ఏేసతరమ్మ గారు) మాకు సేవలో ఎంతో సహకరించేవారు. పిల్లలు అమ్మమ్మ తాతయ్య అంటా వారితో ప్రేమగా ఉండేవారు.
1975 సం��లో దైవసేవకురాలు గర్బువతిగా ఉన్నపుడు మంత్ర ప్రయోగముతో కీడు కలిగంచాలని సాతాను చేసిన ప్రయత్నం నుండి దేవుడు అద్భుత జయమచ్చి 1975 మార్చి 3న సుఖప్రసవం అనుగ్రహించారు. కుమారుడు జన్మించాడు. విజయు పాల్ అని పేరు పెటాటము. 1975 సం��లో సావేయలు గారు ఎేసతరమ్మ దంపతులు రక్షింపబడ్డారు. వారి సవాగ్రామము వెుటపల్లి, కరీంనగర్ జిల్లా మమ్ములను తీసురకళాిరు. ప్రాంతములో దయ్యముల చేత పీడించబడినవారు, చేతబడి ప్రభావమునకు గురియె�ున వారు చాలా ఎకుకవ. అకకడ మేము ప్రార్థించినపుడు దయయాలు వదిలిపోవటం, చేతబడి నుండి, దష్టశకుతల నుండి అనేకులు విడుదలపొంది రక్షణలోనికి వచ్చారు. సంతానం లేని వారికి దేవుడు గర్బుపఘలాన్ని, దురలవాట్ల నుండి విడుదల, అనేక రోగముల నుండి స్వస్థత ఇలా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు.
వెుట్టుపల్లిలో ఈ విధంగా అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చాయి. రక్షణ పొందిన కుటుంబాలను ఆ గ్రామసు�లు, బంధువులు వెలివేసినట్లు చూచేవారు. నీటికి కూడా ఎంతో ఇబ్బందిని ఎదురొకనే పరిస్థితి. ఎన్ని కషాటలు ఎదురెైనా విశ్వాసాన్ని కాపాడుకుంటా ఆత్మలో బలంగా సాగారు. వెుట్టుపల్లిలో సోదరులు ఇద్దరు ప్ర్రె యేసుదాసు గారు, ఇ్రశాయేలు గారు ముంబైలో ఉండేవారు. వారిని దర్శంచు నిమతతం ఒకసారి ముంబై వెళాిము. అకకడ ఇంకొందరు రక్షింపబడ్డారు. తర్వాత కాలంలో అకకడ ఒక చిన్న గంపుగా చేరి ఆరాధన చేసుకోవడం వెుుదలుపెటాటరు. ప్ర్రె యేసుదాసు గారు సంఘపెద్దగా ఉండి ఆ సంఘాన్ని చాసుకుంటున్నారు. నెలకొకసారి మేము వెళ్ళి వారిని బలపరచి వసతుంటాము. ప్రస్తుతం మా రెండవ కుమారుడు విజయు పాల్ ముంబాయి సంఘాన్ని చూచుకుంటున్నారు.
గలతీ 1:10 ప్రకారం మనుష్యులను సంతోషపెట్టువాడను గాక ప్రభువును సంతోషపెటాటలని దేవుడు నన్ను పిలచిన పిలుపును, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్న విధానమును ఎరిగిన వాడనై ఇండియా పెంతెకోస్తు సంఘము (�.ూ.జ) నుండి బయుటకు రావాలని నిరణయించుకొని 1977 జనవరి 7వ తారీఖన కట్టుబటటలతో బయుటకు వచ్చేశాను. నేను, దైవసేవకురాలు, పిల్లలు, నా తల్లిదండ్రులు బయుటకు వచ్చే సమయంలో జనవరి నెలలో వచ్చిన కానుకలు 131 రూ. నా జేబులో ఉన్నవి. అవి తపప నా దగ్గర మరమయు లేవు. సుభాష్ నగర్లో రెండు రాములు 130రూ. 96దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అద్దెకు తీసుకున్నాము. ఇంట్లోనే ఆదివారం ఆరాధన జరిపించడానికి నిరణయిం చుకున్నాము. ఈ రాములు మాకు 3 నెలల కొరకు మాత్రమే ఇచ్చారు. ఇంటిలోకి రాగానే ప్రభువా ఈ పటటణంలో నీవు మాకు సొంత స�లం ఇచ్చేవరకు ఇకకడే ఉ ంటామని చేతులైత్తి విశావాసంతో ప్రార్థించాము. నా దర్శినాన్ని గౌరవించిన కొంతమంది నా వెనువెంట ఉండి నాకు ప్రోత్సాహాన్ని అందించారు.
1977 ఏ్ర్రిల్ 20న చిన్న బాబు సాలమన్ రాజు పుటాటడు. 3 నెలలు కాగానే వారు అన్న మాటప్రకారం ఇల్లు ఖా� చేసి వేర గత్యంతరం లేక ఒక పాడుబడడ్ పెంకుటింట్లోకి వెళాిము. చిన్నబాబు పుట్టి అపపటికి 14 రోజులయింది. చీకట్లోనే ఉన్న కొద్ది సామాన్లు సరు�కుని పిల్లలు మేము నా తల్లితండ్రులు ఆ ఇంటిలోకి వెళాిము. ఇంటిచుటాట ముళ్ళపొదలు, చాలా అసహ్యాంగా ఉంది. ఆ రాత్రి మరసటి రోజు పగలు ఉన్నాము. ఇది గమనించిన దేవుని ఎరుగని సోదరి సరోజ వచ్చి పసిపిల్లవాణిణ పెట్టుకుని ఈ దెయయాల కొంపలో ఎలా ఉంటారు అని ముందు మేము ఖా�చేసిన ఇంటివారితో మాట్లాడి మ�ి అకకడే ఉండటానికి ఏరాపటు చేసింది. అద్దె 140రూ��లకు పెంచారు. ఈ ఇంటిలోనికి రాగానే చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాము. ప్రార్థన ఆలకించువాడు నెరవేర్చి దేవుడు మనకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక.
1977 నవంబరులో మా నాన్నగారు మాసవాగ్రామానికి వెళ్ళివస్తానని నా చిన్న కుమారుని ముదు�పెట్టుకుని వెళాిరు. మ�ి తిరిగి రాలేదు. అకకడ ఉండగానే పరలోక పిలుపునందుకుని ప్రభువునందు నిద్రించారు. నాకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎంతో సహకరించేవారు. ఆయన బూస్థాపన కార్య్రకమానికి వెళ్ళటానికి ప్రయాణ ఖరచులు కూడా నా దగ్గర లేవు. సోదరుడు సావేయలు గారు చిన్న డ;్బలో దాచుకున్న డబ్బులు ఉన్నవని తెచ్చి ఇచ్చారు. వాటితో నేను నా తల్లి బయలుదేరి వెళాిము.
ఆ సమయంలో నేను పడడ్ కషాటలు వ్రాయలేకపోతున్నాను. మనసంతా దు'ఖము. ఆయనకు దండ వేయడానికి, సమాదిి చెయ్యటానికి నా దగ్గర ఏమీ లేవు. బభయంకరవెైన బాధ అనుబభవించాను. ఆయన లేని లోటు మాకు ఎంతో ఉంది. నితయడగు తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఓదారుపపొందాను. మా మామయ్యగారు (యెహె�షువ టీచర్గా పనిచేసేవారు. 1976లో వారు బది� అయి బీరాకర్ వెంకటపపయ్య క్యాంపుకు వెళాిరు. అకకడ మన్నెం తులసమ్మ గారు పరిచయమయయారు. వారికి 9 మంది సంతానం. తులసమ్మ గారు తన చిన్న కుమార్తె సునీత ప్రార్థన చేసుకునే వారు. మా బావమరిది విద్యాసాగర్ గారిక వారి కుమార్తె సునీతకు 1978లో వివాహం జరిగింది. అపపటి నుండి అకకడ పరిచర్య ప్రారంభవెై తులసమ్మగారి కుమారుడు ప్రభాకర్రావు 97దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కోడలు ఇంకా కొంతమంది రక్షింపబడ్డారు. వీరందరికీ, తులసమ్మ గారి భర్తకు బాపీతస్మమచ్చాను. తులసమ్మ గారు ఆఖరిమటుటకు విశ్వాసాన్ని కాపాడుకొని దేవునికి గొప్ప సాక్షిగా నిలిచింది. ఇప్పుడు వారి సంతానమంతా రక్షింపబడ్డారు. చివరిదశలో తులసమ్మ గారిక బాగో లేదని నాకు కబురువచ్చింది. మేము వెళ�ిసరికి ఆమె సంతానం అందరూ మంచంచాటాట ఉన్నారు.
నేను వెళ్ళి కొన్ని పరలోక సంగతులు చెప్పి మీరు వెళ్ళటానికి సిద్దమేనా అని అడిగాను. సిద్దమే అన్నట్లు తల }్రింది. నేను తలమీద చేతులంచి ప్రార్థించి ఆమెన్ అన్నాను. తల ప్రకకకి ఒరిగింది. ఆమె ప్రభువునందు నిద్రించింది. అద్భుతమైన మరణం. ఈ కుటుంబం వారు సొంతంగా ఒక మందిరం ఆరాధన నిమతతం కట్టించారు. అదే మందిరం దగ్గర సమాదిి కార్య్రకమం ఘనంగా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక.
నిజామాబాద్కు 22 కి.మీ. దారంలో ఉన్న చింతకుంట అనే గ్రామానికి పసైకిల్ మీద వెళ్ళి సేవచేసేవాణిణ. ఒకోకసారి పసైకిల్లో గాలి కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక నడిపించుకుంటా వచ్చేవాడిని. కొన్నిసార్లు పసైకిల్ మీద వెళూత ఎతతు మీద నుండి పల్లములోనికి వెళ�ిటప్పుడు పసైకిలే బుల్లెట్గా భావించి సంతోషపేవాడిని. ఇలా ఎన్నో అనుభవాల గుండా దేవుడు నడిపించాడు. ఇవన్ని ఈ గొప్ప దేవుని సేవలో తీపి జ్ఞాపకాలుగా నాకు మగిలిఉన్నాయి.
ఎ�సన్న, రాజయ్య, లాజరు ఇలా కొందరు సోదరులు అకకడ ఉండేవారు. అకకడ 2007 సం��లో పాత మందిరం తీసివేసి ్రకొతత మందిరాన్ని కటటటానికి దేవుడు కృపచూపాడు. ప్రతి ఆదివారం 5 ఆరాధనలు జరిపించేవాడిని. ఉదయం నుండి రాత్రి వరకు వరసగా వెుటపల్లి, నిజామాబాద్, ధర్మారం, డిచపల్లి, చింతకుంట లలో ఆరాధనలు జరిపించే వాడిని. చింతకుంటలో చివరి ఆరాధన జరిపించి రాత్రి అకకడే ఉండి ఉదయాన్నే ఇంటికి వచ్చేవాడిని.
1978 లో సుభాష్ నగరో� ఇప్పుడున్న గ్లోరియస్ చర్్చి స�లము మా మామయ్య గారి (యెహె�షువా) ద్వారా ఇవవాబడింది. దేవునికి మహిమ కలుగును గాక, 1979లో ఒక విధవరాలు ఉదయాన్నే నా దగ్గరకు వచ్చి నా దాసునికి ఒక బుల్లెట్ కొనిమ్మని ప్రభువు రాత్రి నాతో మాట్లాడారని చెప్పి 10,000 రూ. ఇచ్చి వెళ్ళింది. వెుుటటవెుుదటి సారి అన్ని డబ్బులు చూడటము. కృతజ్ఞతతో నేను నా భార్య 3 దినములు ఉపవాసముండి ప్రారి�ంచిన తర్వాత బుల్లెట్ కొన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బుల్లెట్ ఇంటికి తెచ్చి ఏనాడు దీనిలో పెట్రోల్ లేదు అనే మాట నా నోట రావద్దు ప్రభువా అని ప్రారి�ంచాను. బుల్లెట్ మీద దేవుని పరిచర్యలో విరామం లేకుండా తిరిగాము. ఒకసారి 98దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చింతకుంట ప్రార్థనకు వెళ్ళి వసతుండగా నావెనుక కూరచున్న సావేయలు బ్రదర్ రోడడు మలుపులో కలవారుట తగిలి పడిపోయాడు. బుల్లెట్ ఒక ప్రకక నేను ఒక ప్రకక పడిపోయాము. బుల్లెట్ బాగా దెబ్బతింది. మేము మాత్రం దెబ్బలు తగలకుండా దేవుని కృపద్వారా బయటపడ్డాము. దేవుడు గొప్ప అపాయం తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అనేక మార్లు కొన్ని సంస�ల దైవజనులు మీ సేవ్రై మేము సహాయం చేస్తాము. మాతో కలవండి అని అడిగిన సందర్బాులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అవ కాశము వచ్చినపుడల్లా దేవుడు సవాప్నం ద్వారా లేక దర్శినాల ద్వారా దైవసేవకురాలితో మాట్లాడి నా కృపతో నేను మమ్మును నడిపిస్తా ను. నావైపు చూడండి అని ఎన్నో నిదర్శినములను బయలుపరచగా దేవుని మాటకు లోబడి సేవచేయటం నేరచుకున్నాము. ప్రభువు ఆయన చితాతనుసారంగా విరామములేని పరిచర్యను మాకనుగ్రహించారు.
సుభాష్ నగర్లో స�లం కొన్న తర్వాత ఆ స�లం దగ్గరలో ఉంటే బాగండనని దేవుని సన్నిదిిలో ప్రార్థించాము. ఒకరోజు దైవాసురాలికి దేవుడు సవాప్నంలో ఆ స�లం ముందు ఒక బావిలేని ఇల్లు చూపించారు. ఆ తర్వాత ఆ ఇంటిలోకి మారాము. అందులోనే ఆరాధన జరికగది. పిల్లలందరూ చిన్నవాళుి. కానెవాంట్ సాకలిక వెళ�ివారు. మా ఇంటికి కొంచం దారంలో సంఘ విశ్వాసులు బ్రదర్ గురుప్రసాద్ రావుగారు, జీవనమ్మ గారు వారి ముగ్గురు పిల్లలతో ఉండేవారు. వారి బావిలో నుండి ప్రతి రోజు నీళుి చేదుకుని తెచ్చు కునేవారము. వీరి కుటుంబం సేవలో మాకు ఎంతగానో సహకరించేవారు. గురుప్రసాద్ గారు ఆర్.టి.సి లో ఇంజనీర్ గా పనిచేసేవారు. ప్రతి సంవత్సరము మాకు, మా పిల్లలకు అందరికీ బటటలు తెచ్చేవారు. మేము ఏనాడు ఎవరికి కొనేవారము కాదు. ప్రభువే మా అవసరతలు దేవుని భడడ్ల ద్వారా తీర్చివారు. విధవరాలి ద్వారా, కాకోలముల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, మా హాృదయములో తలంపు పుటటకముందే అవసరతలు ఎరిగిన దేవుడు ప్రతి సందర్బుంలో నేనున్నానని బుుజువు చేస్తూ నడిపించారు. కీర్తనలు 34:5 ప్రకారం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను. వారి ముఖములైన్నడును లజి�ంపకపోవును. ఈ వాక్యము నా జీవితంలో అక్షరాలుగా నెరవేరింది.
1980లో జరిగిన సరభలలో సాధు జైబరాజు గారిని పిలిచాము. చాలా దీవెనకరంగా జరిగాయి. 1981లో నా పెద్దకుమార్తె ఎేసతరు జ్యోతి, నా బావమరిది పరంజ్యోతికి అంతరవాదిపాలైంలో అపో. పి.యల్. పరంజ్యోతయ్య గారి చేతుల మీదుగా వివాహం జరిగింది. 1982లో సవాంత స�లములో ఒక ప్రకకన వెుుదటగా ఆరాధన కొరకు పషడ్ వేశాము. తర్వాత మందిరమునకు పునాది వేయుటకు పిల్లర్్స కొరకు పెద్ద గోతులు 99దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు తవువాతన్నపుడు పరంజ్యోతయ్యగారు వచ్చి వాటిని చూచి ఆశ్చర్యపడ్డారు. ప్రభువు బలపర్చిన దాని బట్టి చేస్తున్నానని చెప్పాను. ఏ ఆధారం చాసుకుని నేను పని వెుుదలు పెటటలేదు. దేవునిపై అచంచలవెైన విశ్వాసముతో ముందుకు వెళాిను. ఇదే సంవత్సరంలో మేము నివాసముండుటకు రెండు గదులు పెంకుతో వేసుకున్నాము. అపుడు భషప్ స్పర�న్ రాజు గారు (విజయవాడ), ఆయన సతీమణి వచ్చి ప్రార్థించి వెళాిరు. దానికి కనీసం తలుపులు గానీ, కిటికీలు గానీ, కరెంటు గానీ లేవు. చుటాట పొలాలే. కనుచూపు మేరలో ఇండ్లు లేవు. రాత్రి అయిందంటే పాములు, తేళుి, కపపలు, పురుగులు బభయంకంగా ఉండేది. కానీ ఎవరికి ఏ హాని కలుగకుండా దేవుడు కాపాడాడు. అనేక సందర్బాుల్లో పాములు ఇంటిలోనికి వచ్చేవి. దేవుడు అద్భుతంగా చిన్నపిల్లలను ప్రమాదం నంచి తప్పించాడు.
కొన్ని సందర్బాుల్లో నేను సేవ్రై వెళ్ళి రాత్రి అటే ఉండవలసి వచ్చేది. నా తల్లి, నా భార్య పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో అలాకగ ఉండేవారు. దొంగల బారినండి కూడా దేవుడు మమ్మ*్న అనేక సందర్బాుల్లో తప్పించాడు. నిజామాబాద్లో చలికాలంలో చలి బాగా ఎకుకవగా ఉండేది. చలికి తట్టుకోలేక ఈత చాలు, కారెపట్లు కపపుకునే వారము. కాల గమనాన దేవుడు అన్ని విధాలుగా మమ్మును ఆశీర్వాదిస్తూ అన్ని విధాలుగా సేవను వృది� చేశారు.
1982-1988 వరకు మందిర నిర్మాణం జరిగింది. మందిర నిర్మాణంలో ఎంతో మంది బిడ్డలు సమర్పించుకొని తమ వంతులో నిలిచారు. దేవుని ఎరుగని వారు కూడా మా పేరు చెపపకండి అని చెప్పి మందిర నిర్మాణంలో సహాయ సహకారా లందించారు. ఆ సమయంలో ఏ కొదువ కలిగినా దేవుని సన్నిదిిలో మోకరించి ఆయనను అడిగి తీసుకోవటం అలవాటుగా ఉండేది.
1988 పఫిబ్రవరి 24న అపో. పి.యల్. పరంజ్యోతయ్య గారు మందిర ప్రతిష� చేశారు. సహాయము చేసిన వారి లిస్ట ఇవవాండి చదివి ప్రార్థిస్తాను అన్నారు. నాయనా, ఇచ్చిన వారంతా మా ్రేర్లు చెపపకండి అన్నారు అని చెప్పాను. మాటకు ఆయన బహ�గా దేవుని మహిమ పరచారు. మందిర ప్రతిష� చాల ఘనంగా జరిగింది. ముడత కళ్ంకము లేని మహిమ గల సంఘాన్ని కటాటలని ప్రభువు నాకిచ్చిన దర్శినాన్ని
దైవజనులకు వివరించి మహిమగల సంఘము (�శ్రీశీతీ�శీబర జ�బతీష�) అని నామకరణం
చేశాము. ఆయన దానిని గురించి వివరిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘము మహిమ గల సంఘముగా మార్చబడాలని, అలా జరిగినపుడే ఆయన ఎదుట నిలువబడే అర�త పొందుతామని ఎపెఫసి 5:27 నంచి వివరించారు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళ్ంకవెైనను, ముడతయె�నను అట్టిది మరదైనను లేక 100దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు