Chapter 5 of 14

సాక్ష్యాలు 4–5

Photograph from page 70 of Testimonies of a Divine Fragrance
పేజీ 70

సాక్ష్యం 4. ప్రభువే నా జయ జీవితం

వెనిగళ్ళ ప్రసాద్, నయాయారుక, అవెరకా

""ఈ ధర్మశాస్రతమును నీవు బోదిింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన

ఆటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రతతపడనట్లు దివారాత్రము దానిని

ధ్యానించిన యెడల నీ మార్గమును వర్థిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు"

యెహోషువ 1:7, 8

ప్రభువైన యేసు నామములో అందరికి శుబభములు

నా పేరు ప్రసాద్. ఆంద్ధప్రదేశ్లో నిజామాబాదు ప్రాంతానికి దోనెపూడి నుండి వలసగా బోధన్ సమీపంలో కొపపర్తి గ్రామములో నా బాల్యం గడిచింది. సమీపంగా ఉన్న గ్రామంలో నా పదవ తరగతి వరకు విధ్యాభ్యాసం గడిచింది. తెలుగు మీడియంలో చదివాను. నాకు 5వ తరగతి నుండి అరుణ అనే క్లాసు మేట్ ఉండేది. ఆమె అన్నయ్య భను మా అన్నయ్యకు ే్నేహితుడు. మా అమ్మ నాన్నలకు 10 మంది సంతానంలో చిన్న కుమారుడుగా అందరి ప్రేమను పొందాను. అరుణ తల్లిదండ్రులు సాకలు ఉపాధ్యాయులుగా పని చేసేవారు.

మా అన్నయ్య ే్నేహితుడు సాంబశివరావు అరుణ తల్లిదండ్రుల వద్ద పప్రైవేటు చదివేవాడు. రాత్రి వేళ్లో కూడా ్రశద్ధగా పార�ాలు చెబుతా ఉండే అంకిత భావం గల ఆదర్శిమార్తులు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన అపూర్వా దంపతులు. ప్రభువు ఉచిత కృపలో వార మా అతత మామలుగా ప్రభువు కృప చూపినంద్రుై దేవునికి వారికి నిత్యము కృతజు�డను. నాకు విద్య అందించిన టీచరు లలిత, వెంకటేశవార రావు గారు ఎందరో విద్యారు�లకు ఆధ్యాత్మిక పరిజా�నాన్ని అందించిన గొప్ప విశావాస్ వీరులు. హెైాందవ మత సాంప్రదాయాల నుండి క్రీస్తు అనుచరులుగా లలిత టీచరుగారి తల్లి ప్రభువును సీవాయ రక్షకునిగా అంగీకరించి భర్త హిందువుగానే ఉండగా వివాహం 69దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు జరిగిన తరువాత ఎన్నో ్రశమలు నిందలు బభరించి తన భర్తను రక్షణలోనికి తెచ్చుకోగలిగారు.

""ఓ స్రీత నీ భర్తను రక్షించేదవో లేమో నీకేమ తెలియును" 1కొరిందీ� 7:16

లలిత టీచరుగారు వారి భర్తతో పప్రైవేటు చెప్పు విద్యార్థిగా ఉన్న సాంబశివరావు నా అన్నయ్య ే్నేహితుడిగా క్రీస్తును పరిచయం చేశారు. నా వయససు 10 నుండి 15 సంవత్సరాల వయససులో 7 నుండి 10వ తరగతి చదివే రోజులలో బైబిలు పఠనము, ప్రార్థన, ధా�నము ఈ అనుభవాన్నీ గ్రహించుకోగలిగాను. పసలవు దినాలలో లలిత టీచరు గారి ఇంట్లో ప్రార్థనా సమావేశాలకు ఇష్టతతో పాలుగనేవాడిని. అతి జాగ్రతతతో రక్రైస్తవులైన హిందా కుటుంబీకుల విశ్వాసుల వ్యక్తిగత జీవితంలో గల ప్రశాంతత, ఆనందం యెకక రహాస్యము వీరిలో ఉంది. వీరిని ప్రభావితం చేసిన అద్భుత శక్తి ప్రభావము ఏవెై యంటుందని ఆలోచించాను. వీటికి ఆధారవెైన బైబిలు గ్రంథంలో అమాల్య వాక్యాలు, వాక్యవెై యున్న క్రీస్తు యెకక అద్భుత శక్తి అని ఆ చిన్న వయసులో నా హాృదయంలో స్థిరంగా అంకురారపణ కలిగించింది. క్రీస్తు ప్రేమ నన్ను ఆదరించింది. వాక్యము ద్వారా నాలో విశ్వాసము అభివృది� కాసాగింది. గతంలో నాస్తికుడిగా ఉన్న నేను 15 సంవత్సరాల వయసు నుండి బైబిలు జా�నంలో ప్రార్ధన సహావాసంలో ఆనందాన్ని పొందాను. 1986వ సంవత్సరము సజా� బర్నబాసుగారు గుడివాడలో నేడు గొప్ప దైవ సేవ ఆరంభించి, బైబిలు కాలేజి, లలితా అనాధ ఆ్రశమము, నడిపిస్తున్నారు. వారు, భను అరుణ మేనమామగారు వారి సమీప బంధువగు దైవజనుడు మరనాత సంఘ వ్యవస్థాపకులు మోజైస్ చ�దరిగారి ప్రార్థనా సమావేశాలలో పాలుగన్నాను. అపపటికే 8 నెలలుగా క్రీస్తులో జీవించి నీటి బాప్తిస్మము ద్వారా దేవుని భడడ్గా మారాను. పాప కషమాపణ రక్షణ గురించి పూర్తి అవగాహన కలిగిన తరువాత ఈ బాప్తిస్మ అనుభవంలో నాతన శక్తి, ఆనందంతో నా విద్యను కొనసాగించాను. ;ధర్ అనే కరాణటక ప్రాంతంలో ఫార్మసీ విద్యాభ్యాసం ఆరంభించాను.

అరుణ పిన్నిగారు అయిన �లా కుమారి భర్త నరసింహా రావు గారు జహిరాబాదులో వారి ఇంటిలో ప్రార్థనలు నిర్వాహించేవారు. వారు నన్ను ఆత్మీయంగా బలపరిచారు. నేను చదువుకుంటున్న రోజులలో ఇంటిలో సంఘము, కార్య్రకమాలు, బైబిలు స్టడ�లు నారకంతో ఆత్మీయమేలు ఇచ్చాయి. అరుణ అనే నా బాల్య స్నేహితురాలి తల్లిదండ్రులు నాలాంటి వారికి విలువైన ఆధ్యాత్మిక సత్యాలను ఉతతరాల రూపంలో అందించేవారు. నేటికి బంగారు వసతువుల వలై బభ్రదపరచుకొని ఆనందిస్తాను. అరుణ తల్లిగారెైన లలితా టీచరుగారి సోదరుడు సజా� బర్నబాసుగారు వారి సమీప బంధువు మరనాత సంఘాల అదిినేత మోజేస్ చ�దరిగారు నిర్వాహించిన ఉజీ�వ సరభల పఘలితంగా సంఘం ఏరపడి 70దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మందిర నిర్మాణము కాగా ఆ స�లములో బైబిలు కాలేజి ద్వారా అనేక వేల మంది సరభయలు ఆధ్యాత్మికంగా మేలు పొందుటను బట్టి స్తుతిస్తున్నాము. ప్రతి విశ్వాసికి సరెైన సంఘ కాపరిని ఆ ఇద్దరి దైవజనుల ఆధవార్యాన నియమంచబడుట ద్వారా కోత విస్తారవెైన పని వారు చురుగాగ క్రీస్తు పరిచర్యలో సాగుట ప్రభువు మహా కృపయే.

నాకు తొమ్మది మంది తోబుట్టువులండగా చివరి వ్యక్తిగా క్రీస్తుగా అంగీకరించుటను చాలా వ్యతిరఖతలను ఎదురొకన్నాను. సవాతహాగా నేను మాటకారిని కాదు. చాలా మౌనంగా ఉండేవాడిని. ఎవరెైనా క్రీస్తును గురించి ప్శ్నంచగా తిరిగి సమయోచితముగా చురుగాగ జవాబులు చెప్పుట నా వల్ల అయేయది కాదు. స్నేహితులు అపహాసించేవారు. నేను ్రకమంగా ఆదివారం సంఘ కార్య్రకమంలో పాలుగని నా విశ్వాసాన్ని అంచనా వేసుకొని ఆత్మీయంగా ఉజీ�వంగా క్రీస్తు ప్రేమ జావాలలతో రగిలే హాృదయముతో ఉంటున్నానా లేదా చల్లని స్థితిలో ఉన్నానో సరిచేసుకొనుటకు అలవాటు చేసుకుంటున్నాను. నా చదువు 1989లో ముగించిన వెంటనే సోదరుని ప్రోత్సాహాముతో (యు.యస్.ఎ) చేరాను.

అవెరకాలో జీవితం

నేను యవవానంలోనే క్రీస్తును సీవాకరించగా ఆయన ధర్మశాస్ర్తాన్ని ్రశద్ధగా గౌరవించగా నా అభివృది� నేను దేవుని ద్వారా స్పష్టముగా పొందాను. నా రక్రైస్తవ అనుభవంలో కషమకు గొప్ప విలువ ఉందని పాప పరిహారము క్రీస్తు రక్తంద్వారా లభించి అంతరంగంలో దివ్య శాంతి కేవలము క్రీస్తు వలననే లభించనని నేనెరిగిన ప్రాముఖ్యవెైన సత్యము. ఆత్మీయ జీవితంలో విలువైన వెళ్కువలన్నీ లలిత టీచరు ఆమె భర్త సంఘంలో సహావాసం ద్వారా పొందాను.

అవెరకాలో నాకు తగిన సహావాసం కొరకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్న పెంతెకోస్తు సంఘము నన్ను ఆకరి�ంచింది. 80 సం�� వయసు గల సీవాడిష్ పాస్టుగారు వారితో పాటు ఇద్దరు స్రీతలు పాస్టర్లుగా ఆ సంఘాన్ని ఎంతో ఉజీ�వంతో నడిపించేవారు. ఆ సంఘం 19 సంవత్సరాలుగా అపసంబ్లీస్ ఆపఫ్ గాడ్ చర్చి నిర్వాహాణలో నుండగా అద్భుతంగా క్రీస్తు ప్రేమలో సాగిపోయాను.

ఆ రోజులలో రమ జకర్యా గారి టి.వి. ప్రసంగాలు నన్ను అత్యదిికంగా ఆకరి�ంచాయి. సవాచ్చుతతో నిండిన వాక్య ధ్యానాలు సాటిగా నా హాృదయాన్ని తాకాయి. ఆ రోజులలో ఆంద్ధ ప్రదేశ్లో ఉజీ�వ జావాలలు యేవత క్రీస్తును ్రేేమిస్తూ ఎవాంజిలికల్ యునియన్ అనే పేరున్న వివిధ ప్రార్థన వాక్య పరిచర్యల కార్య్రకమాలు ముమ్మరంగా సమర్థవంతంగా సాగాయి. నేను ఆంద్ధ ప్రదేశ్ వెళ్ళినపుడు కొందరు మంచి క్రీస్తు విశ్వాసుల సహావాసం లభించింది. కేవలము వారి ే్నేహా బంధం వల్ల సాకష్మమచ్చుటకు సాహాసం చేయగలిగాను. 71దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దేవుని అపార ప్రేమ నన్ను బలపరచి నిలువబైట్టి ్రేతురు నాకు అందించిన ధైర్యాన్ని ప్రసాదించింది.

వివాహా అనుభవం

నా కుటుంబంలో 10 మంది సంతానంలో చివరి వాడి నన్నకారణంగా వివాహాము హాందా పద్ధతిలోనే జరగాలని మా తల్లిదండ్రులు ఆశయము కాగా, నేను ఒక రక్రైస్తవ విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోదలిచాను. నేను ఆంద్ధప్రదేశ్ చేరి పెండ్లి చేసుకోదలచిన రోజుల్లో దైవ సంకలపమును బట్టి నన్ను ఆప్యాయంగా క్రీస్తు విశ్వాసిగా మార్చుటకు పునాదిగా నిలచిన లలిత టీచరుగారి అవ్మాయి అరుణ చిన్న నాటి ే్నేహితురాలు వారి అబ్బాయి భను మా అన్నయ్య ే్నేహితుడు. వీరి కుటుంబంలో ఒకడిగా ఉండాలని ప్రభుని చితతము స్పష్టంగా గ్రహించనట్లు విశావాసలే ఈ సంబంధము పెండ్లిగా మార్చుకోమని ప్రార్థనా పూర్వాకముగా ప్రోత్సహించారు. చెపపనాశక్యం గాని ఆనందముతో నేను అమతంగా గౌరవించిన లలిత టీచరుగారు నాకు అతతగారుగుట నిజముగా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతము. అరుణ నాకు సుపరిచిత ే్నేహితురాలు మా వివాహం ఎందరో విశ్వాసుల సమకషంలో రక్రైస్తవ పద్దతిలో జరిగింది. అపపటి ఇపపటికీ నాకు ్ర్రియవెైన స్నేహితురాలిగా నాకు అనువైన ప్రేమ బంధముతో నిలిచి సావెుతలు 31 లో ఆదర్శి మహిళ్గా నేడు నలుగురు భడడ్ల తల్లిగా నన్ను అనందంతో అలరించే తండ్రిగా నిలిపింది. మా వివాహం 1992లో జులై 16వ తేదీన జరిగింది.

అతత మామల అకస్మిక మరణము

నేను వివాహాము చేసుకొనుటకు ఇష్టపడిన అరుణ విశాఖలో పోస్టు గ్రాడయయేషన్ పూర్తి చేసిన సమయంలో టి.వి. కార్య్రకమల్లో చురుగాగ పాలుగన్న విశ్వాసి. ఆమె ఆత్మీయ ే్నేహితురాలు శాంతి కూడా అదే విశ్వా విద్యాలయంలో ఉండేది. వారి ే్నేహాం పఘలితంగా అరుణ అన్నయ్య భనుకు శాంతితో, అదే సమయంలో, అదే తేది నాకు వివాహం కుదిరింది.

అరుణ అన్నయ్య భను అవెరకాలో నేనున్న ప్రాంతం సమీపంలో వేరుగా ఉద్యోగిగా ఉండేవారు. మేము ే్నేహాంగా ఉండేవారము. శాంతి విజయవాడలో ఉండగా ఒక వారంలో పెళ్ళి జరుగనైయుండగా భాను అవెరకా నుండి వచ్చి విజయవాడ చేరాడు. ఇద్దరి వివాహాము విజయవాడలో లారీ ఓనర్్స అసోసియేషన్ హాలులో నిర్వాహించారు. 72దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

అవెరకా నుండి నేను వివాహానికి ఆంద్ధప్రదేశ్ రావాలనే ఆలోచనలో ఉన్న సమయంలో అకస్మాతుతగా మరణ వార్త అందింది. రోడడు ప్రమాదంలో అరుణ తల్లి దండ్రులు పెళ్ళి కార్డులన్నీ పంచి వేసి పని పూర్తి చేసుకొని సాకటరులో నిజమాబాదు రోడడుపై రెండు బససుల మధ్య నలిగిపోయి అతిదారుణంగా ఆకస్మికంగా మరణించారు. ఆ కషణంలో వారి ఇద్దరు భడడ్లైన భాను విజయవాడలో ఉండగా అరుణ గారి పిన్ని ఇంటికి జహీారాబాదు వెళ్ళింది. వారు మరణించినపుడు వారి బిడ్డలు దగ్గర లేరు. భను అరుణ ఈ వార్త విని అవాకకయయారు. దు'ఖ సముద్దములో యావతతు బంధు మత్రులు దికుకతోచని స్థితిలో రెండు రోజులలో పెండ్లి జరుగనైయుండగా సమాదిి పూర్తి అయిన తరువాత జ్ఞాపకార్థ కూడికకు చేరి దు'�ంచారు. నేను కూడా ఆ సమయానికి వారందరినీ చేరి విచారంలో పెళ్ళి వాయిదా వేయాలని సంప్రదింపులు జరిగాయి. ఆ సమయంలో అరుణ మామయ్య గారు సజా� బర్నబాసుగారు ప్రార్థనా పూర్వాకంగా వివాహం తారీఖు మారుప చేయరాదని 16వ తేది �లైలో వివాహాము నిరణయించుట దేవుని చేవ్రాత నిరణయముగా పూర్తిగా గ్రహించాము. భనుతో శాంతికి, నాతో అరుణకు వివాహం ఒకే సమయంలో జరిగింది.

ఉద్యోగంలో ఇబ్బందులు

మా జీవితంలో దేవుని హాసతమును స్పష్టంగా చూచాము. గొప్ప విశ్వాసుల గృహంలో మంచి ఆదరా�లతో పెరిగిన అరుణ సహాచర్యంతో రక్రైస్తవుల సహావాసంతో మా వివాహా జీవితం ఆనందంగా సాగింది. నేను చేరిన ఉద్యోగంలో నాకు అసంతృప్తిగా నుండుటచే నేను ఉద్యోగం వదలి నిరుద్యోగిగా ఉండగా ప్రార్థనానుభవం ద్వారా సహా విశ్వాసుల సలహా మేరకు ్రకొతత ఫార్మసీ షాపు అద్భుతంగా లభించింది. ఆ రోజులలో అరుణ అమ్మమ్మగారు వెుుదటి సంతానవెైన బాబు సంరక్షణ్రై మా ఇల్లు చేరి ప్రార్థనలో మమ్ములను బలపరిచేవారు. వారి దర్శినంలో ఖా� పషలుపలలో ఒక షాపు కనిపించిందమ్మా అని అన్నారు. అదే రీతిగా అద్భుతంగా ఒక విశ్వాసి ద్వారా మరొక విశ్వాసి షాపు చాలా సవాలప సొమ్ముో లభించగా ప్రార్థన పూర్వాకంగా లభించిన వ్యాపారం దేవుని హాసతం ద్వారా అభివృది� పధంలో నేడు 15 షాపులకు పెరిగి 150 లేదా 200 మంది ఉద్యోగులతో నిరివాగ్నంగా దైవ సంకలపంతో మంచి ఆదరా�లతో నమ్మకముతో అవిరామ కృషితో సమరు�లైన ఉద్యోగసతుల సహాకారంతో దేవుడే మాకు ఇవ్మానుయేలుగా ఉంటున్నారు.

మా అతతగారు వ్రాసిన ఉతతరాలలో దేవుని సేవ్రై ఆర్థికంగా సహాయపడాలని సాక్షిగా జీవించాలని బోధ చేసేవారు. నా భార్య అరుణ ఆశయాలు అవే అయినందున 73దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అక్షరాల అనాధలు 75 మంది గత ఆ్రశమము సంరక్షణ సేవలో బైబిలు కాలేజి పాస్ట్లను తయారు చేయుటలో సజా� బర్నబాసుగారి సేవ్రై మోషేకు అహారోను వలై సేవ్రై చేతులు ఎత్తిపెట్టినట్లు నా కుటుంబము అరుణ అన్న భాను వాంతి కుటుంబము నిలిచాము. అవెరకాలో అభివది� పొందిన కొలది ఆశీర్వాద కారకులుగా ప్రభువు నిలబైట్టుచున్నందన వినయంతో దేవునిని ఆరాదిించి ఘనపరచుచున్నాము. నేను, నా ఇంటివారు యెహోవాను సేవించెదము అనే నిబంధన అక్షరాల పాటిస్తూ నలుగర భడడ్లకు స్తుతి గీతాలు వివిధ రీతులుగా ఆల్రించుటకు తరీపుదు చేయుచున్నాము.

""తంబార తోను, వీణతోను యెహె�వాను స్తుతియించుడి" కీర్తనలు 150:3-5

అనే మాటను పాటిస్తూ గిటారు, పఫిడేలు ఇంకా కొన్ని మయాజికల్ వాయిద్యాలతో నేర్పించి పాటలు నేరుపట్రై అన్ని రంగాలలో తరీపుద్రుై ఉపాదా�యులను నియమంచాము. మా పిల్లలు పాటలు చర్చిలో వినుటకు ఆ సంఘ సరభయలు ఆసక్తి చూపుట వారి ప్రశంశలు దీవెనలు మమ్ములను ప్రోత్సాహా పరచుట దేవుని కృపయే. మా వెబ్సైట్ దేవునిని ఘనపర్చాలనేది మా ఆకాంకష.

ఇటీవల క్రిస్మస్ సమయంలో గ్లోబల్ మనిస్రీటస్ అదిినేత డాక్టు చిగురుపాటి డేవిడ్ అంకుల్ గారు మా చిన్నారుల పాటలు చర్చిలో పాడాలని కోరారు. వెనువెంటనే కిడ్్స పఘర్ రక్రైస్ట నిర్వాహాకులు మమ్ములను ఆహావానించగా ప్రత్యేక రీతిగా బహిరంగంగా మా కుటుంబం దేవుని సేవించుటలో ఆనందంతో పాటుగా 16 ప్రత్యేక బహ�మతులు ప్రథమ స్థానం చేరగా దేవుని స్తుతించాము. దివాతీ 28లో దేవుని ్రేేమించవారు దీవెనలు అందుకుంటారు. భడడ్ల అనారోగ్యం వలన పసైతాను శోధనలు ఎదురొకన్నాము. ్రశమలో ప్రభువే ఆదరించుచున్నారు.

నా భార్య అరుణ ే్నేహితురాలు వదినగారెైన శాంతి మా అతతగారు లలిత గారి వలై మమ్ములను ఆదరించి ధైర్య పరచుట మా భాగ్యము. పెద్ద బాబు తీవ్ర జవారంతో కొన్ని నెలలు బాధపడ్డాడు. ఎన్నో పరీకషల పఘలితంగా గండెలో రకతనాళాలలో రకత స్రావణం జరుగుట వల్ల ప్రస్తుతం దేవుడు ఆయన హాసతం చాచి సవాస్థా ్రకమంలో ఉ న్నాడు. రెండవ బాబుకు 4 సంవత్సరముల వరకు మాటలు రాలేదు. అద్భుతంగా నేడు ఎన్నో రంగాలలో సమరు�నిగా రాజుల చరిత్ర అధ్యయన నేరపరిగా నిలిచాడు. ఈ రీతిగా దేవుని ఘనపరచుటకు నిరణయించుకున్న కుటుంబంగా ఉన్న నా భార్యను ప్రభువు దీవించారు. 2006లో నా తల్లి అనారోగ్య స్థితిలో నా భార్య బిడ్డలు కొన్ని నెలలు ఇండియా నా వెళ్ళి వారి బభక్తి గల ఉనికితో ఆమెను ప్రభావితం చేయగా క్రీస్తును నవ్ముట మా ధన్యత. 74దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

నా రక్రైస్తవ అనుభవంలో మానవాళ్ళ అంతటికి ఆశీర్వాదాలను తీసుకొనివచ్చు యేసు రక్తము పాపములను కషవించును. పాపములు తొలగించి శుది� చేస్తుంది. విమోచించి విజయాన్నిస్తుంది. శాంతిని ఇచ్చి శాప విమోచనిస్తూ బభ్రదపరుస్తుంది. సవాస�పరచి ఆయన సన్నిదిికి తెచ్చి నాతన పరచి వెండైన ఆశీర్వాదాలనిచ్చి జా�నంతో అభిషేకించి నిత్యా జీవాన్నిస్తూ మనలను శక్తిమంతులను చేస్తుంది. ఇదే మా కుటంబాల సాకష్యము. క్రీస్తును ్రేేమిుేసత కృపా కేషమాలు వెంబడి వస్తాయి. దీవెనలు ప్రాప్తిస్తాయి. అనుదినము ఆనంద మయము చేస్తుంది గనుక నా సాకష్యము ద్వారా అట్టి దీవెనలు పొందాలనీ నా ప్రార్థన.

నేను నా వ్యాపారులతో కస్టమర్లతో క్రీస్తును గురించి సంప్రదించుటలో నాకానందం ఉంది. నా నమ్మకవెైన వృత్తి ధర్మాలను గమనిస్తూ ఎందరో ప్శ్నస్తారు. మీ విజయాలకు ఆనందాలకు మీలో ఉన్న శాంతికి రహాస్యమేమ ప్రసాద్? అని అడిగినపుడు నేను నమ్మిన క్రీస్తును గురించి సాకష్యమచ్చు అవకాశము దొరికిందని ఉపయోగంచుకుంటను. ప్రతి సంవత్సరము క్రిస్మస్ కాలంలో నా తోటి వ్యాపార్సతులు స్నేహితులు 15 పార్మసీలో పనిలో ఉన్న సరభయలతో బంధువులతో కూడిక ఏరాపటు చేసుకుంటాము. అరుణ అన్న భను కుటుంబము మేము ఇతర స్నేహితులు పాటలు వాయిద్యాలతో మా సాకష్యము చెప్పుటలో క్రీస్తుతో పరిచయము లేనివారు ఆకరి�ంచబడుట విశ�షము. ఈ రీతిగా నా జీవితంలో నన్ను వెదకి రక్షించిన క్రీస్తు ప్రేమతో మంచి కుటుంబం ఆశీర్వాద మచ్చి ఉ ద్యోగంలో రాణించే ధన్యత ఇచ్చిన క్రీస్తుకు నా జీవితం అంకితం. నేను గొంతెత్తి ఈ దావీదుతో కలిసి ప్రార్థించగలను.

""దయచేసి నీ దాసుైన నా కుటుంబము నిత్యము నీ సన్నిదిిని ఉండనట్లు

ఆశీర్వాదించుము. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించ బడును

గాక!" 2 సమా 7:29.

దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమెన్.

Photograph from page 77 of Testimonies of a Divine Fragrance
పేజీ 77

సాక్ష్యం 5. అన్ని పరిస్థితులకు సరిపోయిన రక్షకుడు నేను నమ్మిన నా యేసు

వెనిగళ్ళ అరుణాప్రసాద్, నయాయారుక, అవెరకా

""మీరు చేసిన కార్యమును, మీరు పరిసు�లకు ఉపచారము చేసి ఇంకను

ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను

మరచుటకుఆయన అన్యాయసతుడు కాడు" హెాబ్రీ 6:10-11

ప్రభువైన యేసు నామములో అందరికి శుబభములు

నా పేరు అరుణ. నా సాక్ష్యమును మీతో పంచుకొనుటకు దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి నా రక్షకుడైన యేసుకు కృతజ్ఞతలు. నా బాల్యము నిజమాబాదులో గడిచింది. అమ్మ నాన్నలు ఉపాధ్యాయులైనందున నేను, అన్నయ్య ్రకమశికషణలో పెరిగాము. అల్లారు ముద్దుగా పెరిగాము. అన్న పేరు భాను. నాని అని పిలిచేవారము. మా అమ్మమ్మ పేరు సీతా మహాలకీష్మ. క్రీస్తును నమ్మిన తరువాత పేరు సంతోషమ్మగా మారింది. రక్రైస్తవ విశావాసంతో పరిశుద్ధాతయ్మని పరిచర్యలో అద్భుత క్రియలు జరిగిస్తాడని వారు నమ్మిన బైబిలు వాక్యం కీళ్ళను మాల్గులను చీలసతూ, క్రీస్తు కొరకు సాకష్యమచ్చుట విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొనుటకు సాపుర్తినిస్తుంది. ఇదే మా అమ్మమ్మ జీవితంలో గమనించిన సత్యాలు ఆమె నమ్మిన రక్రైస్తవ సత్యాలు. మా అమ్మ లలితమ్ము, కుమారుడు సజా� బర్నబాసు గారు నేడు గుడివాడలో దైవ పరిచర్య జరిగిస్తున్న మామయ్యకు నేర్పించారు. దేవుని నమ్మినందుకు ఎన్నో ప్రతికూలతలు అడడ్ంకులు తపపవు. గాని, ఆ పరిస్థితులలో దేవునిని ఆ్రశయించి సమస్య దేవుని చేతికి అపపగించిన ప్రతి కీడు మేలుగా మార్చగలరని నేర్పించింది. క్రీస్తును నమ్మి రక్షణ పొందితే నిత్యత్వానికి వార్సులగుట ద్వారా పరలోక రాజ్య వార్సులై బంగారు వీధులలో తిరికగ నిరీకషణనిస్తుంది. అపపటికి హిందు వివాహం చేసుకున్న మా అమ్మ వెంకటేశవార్లు అనే పేరుగల మా నాన్నను రక్రైస్తవ విశావాసంలోకి మార్చగలననే దీిమాతో ఉండేది. 76దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

""ఓ స్రీత నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును" 1కొరిందీ�. 7:16

ఈ వాక్యం అమ్మను ధైర్యపరచగా మా అమ్మ మా నాన్న తన నిర్లకష్య సవాభావము కలిగి ్రశమలు పెటటగా ఓరుపతో బభరించుట చూచాను. ్రశమలంటే ్రేకాట ద్వారా బాధ్యతలు లేని జీవితం జీవించేవాడు. వారి ప్రేమ మాత్రము అపురూపంగా ఉంటు మమ్ములను ప్రాణంగా చూచేవారు. అమ్మ మాత్రము తన కుటుంబము ఉద్యోగము, సమాజము బిడ్డలు ఇవన్నీ దేవుడిచ్చిన దానమని దీవెనల పఘలితమని నమ్మింది. నాన్న మాత్రం ్రేకాట వ్యసనానికి బానిసగా మారి తన జీతము పూర్తిగా నషట పరిచేవారు. కుటుంబ బాధ్యతలు ఎరుగక మాసిపోయిన వస్రతములతో ఇల్లు చేరిన నాన్నను మా అమ్మ పల్లెతతు మాట అనేది కాదు. క్రీస్తు చూపించు ఆప్యాయతతో ఆదరించి, చిరనవువాలు చూపిన సహనము మా బాల్యంలో 7 సంవత్సరములు గమనించగా నా తల్లి ప్రార్ధనలో గొప్ప మారుప చూచింది. ఆ రోజు అమ్మకు ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద పాము కనిపించింది. ఇంట్లోకి ప్రవేశించిన పామును మాడు ముకకలుగా చేసి చంపి సాకష్యము కొరకు దాచినట్లుగా కల చూచింది. దానికి నెరవేరుపగా ఒక రోజు ్రేకాట నుండి ఇంటికి వచ్చిన మా నాన్న అమ్మతో లలితా మనలను ఇంత వరకు పీడించిన పసైతాను చనిపోయింది అన్నాడట. అమ్మ నమ్మిన విశ్వాసాన్ని నాన్న కూడ నమ్మి సీవాకరించి క్రీస్తు సిలువ ధ్యానం ద్వారా పాపాలు పశ్యాతాప్ పడి సంఘ ్రకమంలో రక్షణ పొంది ఆ తరువాత బాప్తిస్మము తీసుకున్నారు.

అమ్మ నాన్నలు రక్షణనుభవం తరువాత వారి విశావాస్ జీవితానుభవాలే నేటికి అన్నకు నాకు గొప్ప సాపర్తి ఆదరా�లుగా నిలిచాయి. మా బాల్యమంతా శాంతి, ఆనందంతో యెహోషువ వలై నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము అన్నట్లు ఘనంగా సాకష్యమచ్చేవారు. వారి బభక్తి ప్రభావము అద్భుతాల నిలయమయింది. నేడు నేను అన్నయ్య కుటుంబ సమేతంగా ఉన్నత విద్యతో అవెరకాలో స్థిరపడినాము. మా తల్లిదండ్రులు అంచలంచల విశ్వాసము అవిరామ కృషి అకుంరి�త దీకష వలన మేము సమరు�లముగా సాక్షులముగా నిలిచాము.

..""ఆ విశ్వాసము వెుుదట నీ అవవా అయిన లోయిలోను, నీ తల్లియె�న యునీకేలోను

వసించెను".. 2తిమోతి 1:5

మా అమ్మమ్మ వెుుదటిలో హిందువుగా ఉండగా మా తాత గారికి అస్వస్థత కలిగింది. ఎవరో క్రీస్తు సువార్త ప్రకటించే పాదాలు సుందరం కాగా వాటి పఘలితమే మా తాత గారి అద్భుత స్వస్థత యేసు నామ ప్రభావం గ్రహించి రక్రైస్తవులయయారు. నలుగురు భడడ్లతో తాతయ్య, అమ్మమ్మ క్రీస్తును సీవాకరించారు. సేవకు సమయము, ధనము ఇవవావలసినదిగా వారి సాపర్తి మా అమ్మకు నాకు అన్నయ్యకు దండిగా లభించింది. 77దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దషుటల ఆలోచన చొపపున నడువరాదని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలని అమ్మ మాకు నేర్పింది. వాక్యము ఖండితముగా నేర్పించేవారు. అనేకుల సేవకుల అవసరాలలో పాలుపొందాలని చెప్పారు. నాలో నగలు, ఆడంబర దసతుల కాంకష లేదు. దాచుకున్న సొమ్ముతో మా ఇంటికి వచ్చిన బభకుతలకు ఇచ్చుటలో ఆనందించేదాన్ని వాక్యాలు కంఠత నేరచుకోమని దండించిన తల్లిదండ్రుల కోరిక నేడు కొన్ని వందల వాక్యాలు నేరచుకోగల ప్రతిబభ పొందుట దేవుని కృప.

మా అమ్మ �లా కుమారి గారు గొప్ప విశ్వాసి. జహీారాబాదులో భర్త గారితో గొప్ప సేవ చేశారు. ఎందరో విధ్యారు�లకు ఆత్మీయతలో ఆధ్యాత్మిక బలాన్ని అందించగా నా భర్త ప్రసాదు గారు ఆమె వల్ల మేలు పొందిన వార. ఆమెకు ఇద్దరు సంతానము. రకత దోషం వల్ల మరణించారు. అనేకులను వారి సవాంత బిడ్డలుగా ్రేేమించారు. నేను ఆం్రధాలో యం.యస్.సి విశాఖలో చదివాను. అన్నయ్య భను యం.యస్.సి పఫిజిక�్స చదివి అవెరకా చేరాడు. అన్నయ్య కంప్యూటరు చదువుతో పాటు ఫార్మసీ చదివి వ్యాపారంలో స్థిరపడినాడు. దైవ సేవకు నా కుటుంబంతో పాటు అవెరకాలో నేడు సేవ చేస్తున్నాము. నేను ఫార్మసీ వ్యాపారము చేశాను. దైవ సేవలో ఉన్న ప్రసాదు గారితో నలుగురు భడడ్లతో అవెరకాలోనే ఉన్నాను. నా అన్నకు విశ్వాసియె�న శాంతితో వివాహం అయింది. భడడ్లతో సేవా వ్యాపారంలో సాగిపోతున్నాను.

గతంలో నా విద్యార్థి జీవితం

నా రక్షణనుభవం చాలా సాపఫిగా అమ్మ నడిపింపుతో సాగింది. రక్షణ అనగా నోటితో ఒప్పుకొని హాృదయములో విశ్వాసించాలనియు సిగ్గుపడకుండా సాకష్యమవావాలని నేరచుకున్నాను. ""నన్ను గార్చి సాకష్యమవ్వాలంటే సిగ్గుపడినచో దేవదాతల ముందు సిగ్గు పడతాడు" లాకా 9:26

నాతన విశ్వాసికి శిష్యత్వాన్ని గార్చి బోదిిేసత అతని విశావాసం లోతగా వెళ్ళి నిలచి బలవెైన చెట్టుగా నిలుస్తుంది. మనససులో నెమ్మది శాంతి నెలకొంటాయి. ఎంతేసపు ప్రార్థిస్తున్నామని కాదు గాని ప్రార్థన ఎలా చేస్తున్నామో అది ముఖ్యము దేవుని ఆత్మ మనము ్రేపర్రింపబడుటకు సహాయపడి ప్రతి అవకాశము వాడుకునేలా కృతజ్ఞతలు జీవించుటకు తోడుపడుతుందని నేరచుకున్నాను.

నేను హాస్టల్లో ఉండగా చాలా మౌనంగా నా పని చూచుకొనేదానిని. అందరూ నన్ను చాలా ఇష్టపేవారు. ఎప్పుడు చెరగని నవువాతో పాటలు పాడుతా తిరికగదానిని. నేను ప్రభువు సన్నిదిిని మోస్తున్న అనుభాన్ని నా స్నేహితులంతా గుర్తించేవారు. పాటలు 78దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ్రశావ్యంగా పాడుట చేత కాదు. గానీ ఎప్పుడు నా పాట దేవుడిచ్చేవారు. కొందరు ఒంటరిగా నిరాశలో హాస్టలులో బైంగతో ఉన్న స్నేహితులు నా పాటలు వింటు ఉత్సాహా పేవారమని సాకష్యమచ్చేవారు. నాలో నిలిచియున్న ఆనందం కావాలని కోరవారు. నేను వెళుి సహావాసమునకు వారిని ఆహావానించేదాన్ని నాకు ప్రాధాన్యత నిచ్చి పప్రసిడెంటుగా ఉంచారు.

నా కరతవ్య నిర్వాహాణలో చూపించు సమర్థతను బట్టి చాలా మంది సన్నిహితులైన స్నేహితులండేవారు. నా �నియర్ శాంతి విజయవాడ వాస్తవ్యురాలు. నాతో చాలా ప్రేమగా వెులికగది. నా తల్లి వ్రాసిన ఉతతరాలన్ని నా స్నేహితులంతా ప�లు సంఘములకు వ్రాసిన లేఖవలై ఎన్నో ఆత్మీయ సలహాలతో నిండియుండేవి గనుక చదివి ఆధ్యాత్మిక బలం పొందేవారు. నేటికీ మా ే్నేహా బంధం ఎంతో గొప్పగా నిలిచే ఉంది. అమ్మ వ్రాసిన ఉతతరాలను శాంతి నేటికి జ్ఞాపకం చేస్తూ నా బలహీనతలో తల్లి వలై ఆదరించుట నా భాగ్యం. ఒకసారి కాలేజి చదివే రోజులలో క్రిస్మస్ కూడిక నేను దైవ సందేశాన్ని సాక్ష్యాన్ని వివరించారు. ఆ తరువాత ఒక విద్యార్థి నన్ను చేరి అకాక అరుణ గారి సందేశానికి నాతో పాటు అవాకకయినవారెందో ఉన్నారు. ఎంతో బాగా మాట్లాడావని నన్ను అభినందించింది. ప్రతి పనిలో దైవ సన్నిదిి వెదకి ప్రారి�ంచేదాన్ని నా సీనియర్ రంగనాథద �లియస్ ఆధ్యాత్మిక సలహాలందిస్తూ నా పనులను గుర్తించి ప్రశంశించేవారు. నా విద్యాకాలంలో అనేకులు ఆధ్యాత్మిక మేలులు పొందుటను బట్టి దేవుని ఘనపరిచేదాన్ని నన్ను నవ్ము వానియందే నేను సమసతమును చేయగలను నిజమే ఎవరి మనససు దేవునిపై పూర్తిగా ఆనుకొని ఆధారపడి జీవిస్తారో వారు విజేతలుగా రాణిస్తారు.

నా వివాహా జీవితారంబభం.. తల్లిదండ్రుల అకస్మిక మరణం

నిజామాబాదులో మా తల్లిదండ్రులు టీచర్్స పని చేసేవారు. ఇంటిలో పప్రైవేటు చ్పెేెవారు. వారికి విద్యతో పాటు క్రీస్తును గార్చిన సువార్త బోదిించుట పరిపాటి. ఎందరో క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా నేడు గొప్ప విశ్వాసులయయారు. మా అన్నయ్య భను ే్నేహితుైన సాంబశివరావు గారి వారి ే్నేహితుడి తవ్ముడైన ప్రసాదు ప్రియవెైన శిషు�డు వారి సేవలకు ముగు�డై నేడు నా భర్తగా నిలిచారు. ప్రసాదు గారు నా బాల్య ే్నేహితుడు. ఆయన అవెరకాలో స్థిరపడ్డారు. అవివాహితునిగా అవెరకా చేరాక విశ్వాసినే భార్యగా పొందాలని కోరారు. మా అమ్మ నాన్న నివసించే ప్రాంతంలో ఉండేవారు. ఆయన తల్లి దండ్రులకు 10 మంది సంతానంలో ఆఖరివాడు నేను తన భార్యగా ఉంటే మంచిదని పెద్దల సలహా మేరకు నాతో వివాహాము స్థిరపడింది. మా అమ్మ నాన్నగారు ప్రసాదు గారితో నా పెళ్ళి నిరణయము చాలా ఆనందం కలిగించింది. నా తల్లి ఉతతరాలను అభిమానించే వీరాభిమానిగా అమ్మ ఉతతరాలను 79దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నేటికి కంప్యూటరులో సాకను చేసి దాచుకున్న నా భర్త అభిమానాన్ని బట్టి చాలా ఆనందిస్తాను. అదే సమయంలో నా అన్నకు నా ప్రాణ ే్నేహితురాలు గొప్ప విశ్వాసి శాంతితో అదే ముహ�రతంలో ఇద్దరికీ రక్రైస్తవ పద్ధతిలో వివాహాము నిరణయవెైంది. అందరం అత్యానందబభరితులవెై ఆ గొప్ప సమయానికి కషణాలు లైకికస్తూ గడుపసాగాము.

మేమంతా కలిసి దేవుని సేవ గొప్పగా కొనసాగించగలమని నిరీక్షించాము. అది 1992 సంవత్సరము �లై నెలలో నా అన్న భాను ముందుగా పెండ్లి ప్రయత్నాలలో అమ్మ నాన్నలకు సహకరించాలని విజయవాడ చేరాడు. నేను మా పిన్నితో జహీారాబాదులో ఉన్నాను. మా వివాహా తేది �లై 16, 1992 నిరణయించగా మా తల్లిదండ్రులు ఎంతో సంబంరంగా పెండ్లి పిలుపు అనేకులకు అందించి సాకటరుపై ప్రయాణించే సమయంలో రెండు బససుల మధ్య ఆ సాకటరు ఇరుకుకపోయి తప్పించుకొనే దారి లేక ఇద్దరు ఘోర మరణం రకతసికతవెై ఘోరమరణం పాలయయారు. రొడడుపై పడిఉన్న స్థితి అనేకులను దిగ్ర్బాుంతులకు చేసింది. కన్న భడడ్లము మేమద్దరము దగ్గరలో లేము. పెండ్లి సమయము సరిగాగ ఒక వారము ఉంది. వారి వయససు 41, 42 సంవత్సరాలు మాత్రమే. సరిగాగ �లై 12, 1992 వీరిద్దరి సమాదిి కార్య్రకమానికి అనేకులు విచ్చేసి అవిరామంగా కన్నీరు కార్చారు. మా దు:ఖమునకు అవధులు లేవు. సంస్మరణ ఆరాధనలో బంధువులంతా ఎంతో భారంతో ప్రార్థన చేశారు. పెండ్లి వాయిదా వేయుట కన్నా అవెరకా నుండి విచ్చేసిన అన్నయ్య, ప్రసాదుగారు వచ్చి ఉన్నారు కదా. ప్రభువే వారిని ధైర్యపరచి బలపరచగలరన్న నిరీకషణతో దైవచిత్తంలో వివాహాన్ని జరిపించారు. ఎందరో గొప్ప విశ్వాసులు ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా గండె ధైర్యముతో నలుగరము అవెరకా చేరాము. గతంలో అమ్మ నాన్నలు అనారోగ్యంగా ఉన్న సమయంలో మరణానికి ముందు రోజులలో నేను ప్రార్థించాను.

""ప్రభువా, అమ్మ నాన్నలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కదా వారిద్దరిలో ఎవరిని ఒంటరిగా ఉంచకండి, ఇద్దరు కలిసి బ్రతకాలి లేదా ఇద్దరు దేవుని సన్నిదిి ఒకేసారి చేరాలి. ఇదే నా కోరిక అన్నాను. నా మనససులో ఆశయాన్ని ప్రభువు గౌరవించారని ఇద్దరు చిన్న వయసులో తమ కరతవ్యాన్ని నెరవేర్చి ప్రభువు పిలిచిన సమయంలో బంగారు వీధులలో సంచరించు ధన్యత కలిసి పొందుచున్నారని మనసాపర్తిగా ఆనందిస్తున్నాను. తల్లిదండ్రులు లేని లోటు ఆ ప్రభువే తల్లిదండ్రులుగా ్రేేమిస్తూ తీరచుచున్నారు. గతంలో ఆమె చేసిన సందేశము తరచగా మననం చేసుకుంటున్నాను. అవ్మా నగలు బటటలు ఆచారాలలో సంతోషం లేదు. దేవుని సేవలో నిజవెైన ఆనందం ఉంది. దేవుని సేవకు ఖరచు పెటటడంలో శాంతి లభిస్తుంది. ఒక బభకుతడు కాలేగట్ అను పేరు గల బభకుతడు టాత్ ్రేస్టు వ్యాపారం ద్వారా తన వ్యాపారంతో 80దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సందను అంచెలంచెలుగా పెంచుకొని చివరకు 90 శాతం సంపాదన దైవ సేవ్రై వినియోగిస్తూ 10 శాతం మాత్రమే తన సవాంత ఖరచులకు వినియోగిస్తున్నాడని తెలిసికొని దేవునిని స్తుతించాను. అమ్మ, నేను అన్నయ్య కూడా దైవ సేవలో ఉండాలని ఆయన మహిమ కొరకు జీవించాలని నా ఆశ. వెుట్టింటికి ఆశీర్వాదకరంగా వారి రక్షణ్రై భారం వహించాలని ఈ మాటలు అక్షరాల పాటిస్తూ నా భర్త నేను మా అమ్మ పేరున ఉన్న లలితా చిల్రైడ్న్ �వ్ నందు 75 మంది అనాథలను పోషిస్తున్నాము. బైబిలు కాలేజి మా మామయ్య సజా� బర్నబాసుగారు నిర్వాహించుచున్న దేవుని సేవకు చేయుతనందిస్తున్నాము. అన్నయ్య భను కుటుంబం కూడా అమ్మనాన్నల ఆశయాలను అనసరించుచున్నారు.

దాంపత్య జీవితంలో దేవుని కృప

ప్రభువు దయ వల్ల యోగయడైన నా భర్త ప్రసాద్ గుణ గణాలు ఉతతమవెైనమ. సహానశీలి, జా�న వివేకము కలిగి శాంత వదనముతో నిండిన ప్రపమా ఆప్యాయతలను నాకు నా భడడ్లకు పంచుతున్న ఉతతమ సంసాకరవంతుడు. అందుకు దేవుని సదా స్తుతిస్తాను. అవెరకా వచ్చాక నేను కూడా ఫార్మసి కోర్సు చదివాను. నా భర్తతో పాటు 2004 వరకు ఫార్మసీలో పని చేసి ఎన్నో విధాల భర్తకు సహకారాన్నిందించేదాన్ని. నా భర్త అనుభవం ద్వారా సవాంత ఫార్మసి షాపు నెలకొల్పారు. నా వెుుదటి సంతానము ప్రశాంత్ పుటటగానే ఎంతో ఆనందించాము. మా అమ్మమ్మ నాకు అమ్మ లేని లోటు తీర్చారు. ప్రార్థనలో బలవెైన తోడుగా ఉండేవారు. తరువాత రెండవ బాబు ఆనంద్ పుటాటడు. ఆనంద్ పుట్టిన 4 సం�� వరకు వాడికి మాటలు రాలేదు. చాలా దు:ఖముతో ఇండియా పంపాము. చాలా వెైద్య పరీకషలు జరిపించాము కష్టమన్నారు ప్రత్యేక తరీపుదు ఇచ్చే పాఠశాలలో చేర్పించాము. ఎడతెగక ప్రార్థించాము.

""దేవుని ్రేేమించవారికి అనగా ఆయన సంకలపము చొపపున పిలువబడిన వారికి

మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని యెరుగుదము" రోమా 8:28

ఇదే వాగా�నము నమ్మాను. మా మేనమామ సజా� బర్నబాసుగారు అవెరకాలో మమ్ములను దర్శించి ప్రార్థన చేశారు. ఈ క్లిషట పరిస్థితులలో ప్రసాదు గారి దగ్గర నుండి ధైర్యము నిబ్బరము ప్రార్థనలో పట్టుదల గొప్పగా నన్ను ఆశ్చర్యపరిచేది. నా వలై బభక్తి గల అమ్మ నాన్నవద్ద పెంపకంలో క్రీస్తును ఎరుగని గతంలో నుండి వచ్చి గొప్ప అనుభవమున్న విశ్వాసిగా నిలిచి నాకు అండగా ఉన్నారు. పూరణహాృదయముతో దేవుని వెదకినచో కనికరిస్తాడు. దేవుని మంచి ఎవరిని ప్రేమించిన విగ్రహామే. ప్రభువే మాకు అన్నిటికన్నా ఘనవెైన వానిగా ఎంచుకున్నాము. వట్టి మాటలలో కాదు క్రియలలో 81దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు విశ్వాసము చూపుట ఆరంభించాము. నిజానికి అవసరాలలో ఆదుకున్నవార నిజవెైన స్నేహితులు ఆ తరువాత కొద్ది రోజులో అన్న, వదిన శాంతి మరికొందరి విశ్వాసుల ప్రార్థనా పఘలితంగా నా బాబుకు అద్భుత రీతిగా మాటలు వచ్చాయి. నేడు 4 రకాల వాయిద్యాలు వాయించడంలో నేరపరిగాను, ఎన్నో వందల వాక్యాలు నేరచుకొని ఎన్నో పోటీలలో గొప్ప విజేతగా ప్రభువును ఘనపరచుచున్నాడు.

మనము యేసు చేసిన మేలులకు ఆధారము అపారవెైన ప్రేమ ఎవరు తాకని వారిని యేసు తాకారు. ప్రేమకు నోచుకోని వారిని ఆయన ్రేేమించాడు. కరి�నాతయ్మలకు బోదిించాడు. మనము నమ్మిన దేవుడు ఆశ్యర్యకరుడు, ఆలోచనరకత, బలవంతుడు, సమాధానకరత ఆయనే మనరక్షకుడు.

రెండవ అద్భుతము యేసు చేశారు

ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇదే నినాదము మా కుటుంబములో ్రకమముగా అమలు చేసుకున్నాము. 2009 డిపసంబరు క్రిస్మస్ సమయంలో పెద్ద పారీటని ఏరాపటు చేశాము. ఫార్మసీల షాపుల అభివృది� ప్రభువు చేసినందుకు కృతజ్ఞతగా 200 మంది సరభయలను ఆహావానించి మా భడడ్ల పాటలు, వాక్యము కంఠత చెప్పుట నా భర్త నేను సాకష్యము చెప్పుట వలన క్రీస్తు నామమును ఘనపరిచాము. మా ప్రార్ధనలకు పఘలితంగా సేవ పెరిగింది. మా సంస�లలో సమాధానం నెలకొంది. ఎంతో ఆనందంగా జీవిత యాత కొనసాగించే తరుణంలో పెద్దబాబు ప్రశాంత్కు బభయంకరవెైన జవారం తీవ్రతతో చాలా కీషణించి బలహీనమయయాడు. ఎంతో ప్రతిబభతో పాటలన్నిటికీ సంఘంలో రాణించిన బాబు మాలపడి నీర్సంగా పడియుండుట బాధ కలిగించేది.

డాకటర్లు వెైర్స్ జవారం అని తెలిపారు. ఇండియాలో స్వస్థత పొందవచ్చు అని అకకడికి పంపాము. జవారం 105 డి^్రలు చేరింది. తిరిగి అవెరకా వచ్చేశాడు. తిరిగి డాకటర్లు పరీక్షించగా నీలి రంగుగా మారుట వలన గండెలో వ్యాదిి కలదని గొంతు బాధ వలన వచ్చిందన్నారు. ఏదో పసైతాను శక్తి పీడిస్తుందని భావించి ఎందరో పాస్ట్ల ప్రార్థన కోరాము. ఒక పాస్టుగారు చెప్పినదేమనగా అవ్మా, లాజరును బ్రతికించుట దేవుని మహిమ కొరకే కదా! అన్నారు. అయితే లాజరు వలై మరణించుట తపపదా? అని బభయపడాను. బాబు ప్రశాంత్ ఏ మాత్రం బాధ పేవాడు కాదు. గండెలో రకతస్రావం జరుగుతుందని ఆపరషన్ అవసరమని డాకటర్లు నిరా�రణ చేశారు. ప్రార్థనయే మా ఆయుధము.

""యెహె�వా మీ పకషమున యుద్ధము చేయును మీరు }రకయే యండవలైనని ప్రజలతో

చెప్పెను. " నిర్గమ 14:14

82దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

మేము చాలా మంది డాక్ట్లను సంప్రదిస్తూనే ప్రార్థనలో కనిపెట్టేవారము. బాబు విశ్వాసిగా ఉండుట వల్ల వాడు ఒకరోజు చెప్పిన మాట మాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. డాడి, మమ్మీ నా జీవిత ర్థద చక్రాలకు సారది� క్రీస్తే. నన్ను నడిపించేది దేవుడే కదా. మా బాధను చూస్తూ ప్రశాంత్ మాకే ధైర్యం చ్పెేెవాడు. మమ్మీ నీవు అగ్నివంటి మహా శ్రములో ఉన్నట్లు బాధపడుతున్నావెందుకు. నేను చాలా ప్రాంతంగా ఉన్నానవ్మా అనేవాడు. రెండవసారి అద్భుతంగా మందుల ద్వారా ఆపరషన్ లేకుండా నేటికి నడిపిస్తున్న దేవుడు పరమ వైదయడు. ప్రతి దినము పెద్దబాబు 13 వాక్యాలు, చిన్నబాబు ఆనంద్ 9 వాక్యాలు, పాప 5 వాక్యాలు కంఠస�ం చేయుచూ అనేక పాటలు వాయిద్యాలతో పాడుతా దేవుని కీర్తిస్తున్నాము.

""నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము" యెహె�షువ 24:15

ఇదే మా బలముగా నవ్మాము. యోబు బభకుతడే మాకు ఆదర్శిము. కొందరు స్నేహితులు మీరు తపపు చేశారా? ఎందుకు మీకు ఈ ్రశమలు అనేవారు. మరి కొందరు అరుణ నీది చాలా అచంచల విశ్వాసము. నీ తల్లి లలితగారు గొప్ప విశ్వాసి. ఆమె ఉతతమురాలు. ఆమె బభక్తి మమ్ములను ఈ స్థితిలో బభక్తితో ఉండే ధన్యతను ఇచ్చింది. మేము పరలోకం వెళ్ళినపుడు అరుణ తల్లి ఎకకడ? అవెను చూడాలని ఆశిస్తాము. ఈ ్రశమకు అసలు కారణము దేవుడే నీకు ప్రత్యకష పరచగలరని మా విశ్వాసము. మన అందరి విశావాసాలు పరీక్షించి గొప్ప అంతసు�లో స్థిరపరచుటకు ఈ ్రశమ అనుమతించారు దేవునిని నవ్ము అనేవారు. యోబు చెప్పినట్లు శోదిించబడిన తరువాత సువరణము వలై మార్చగలరని తెలసుకున్నాను.

ప్రభువు చేసిన మాడవ అద్భుతము :

నేను నా ఇద్దరి భడడ్ల పట్ల ప్రభువు చేసిన తలాంతులను తలపోసుకొని స్తుతించుచు నా నలుగురు భడడ్లను ప్రభువు ప్రేమలో పెంచుకుంటు సాగిపోవు తరుణంలో నాకు అనారోగ్యం సంబభవించి 2010 �న్ నెలలో అతి నీర్సవెై చేతులు చాలా బలహీనమయయాయి. కనీసము ఒక సాపను కూడా మోయలేని నీర్సంలో ఉండగా డాకటర్లు పరీక్షించి వెైర్స్ పఫీవర్ అని సిండ్రోము వల్ల సంబభవిచిందన్నారు. ఆ పరిసు�లలో చాలా కృంగిపోయిన సమయంలో నా వదిన నా ే్నేహితురాలైన శాంతి నాకు తల్లి లేని లోటు తీర్చింది. నా ప్రకక చేరి దైవ వాక్యాన్ని చదివి ధైర్యమచ్చేది.

"భూమ మీద నీ మార్గము తెలియజేయబడునట్లు అన్యజనులందరిలో నీ రక్షణ

తెలియబడునట్లు ఆయన ముఖ కాంతి మాపై ప్రకాశించును గాక" కీర్తన 67:1, 2

""నీతి సారయడు నీపై ఉదయించును అతని రెకకలు ఆరోగ్యమునిచ్చును" మలకీ 4:2 ్రకమముగా నాలో వాక్య బలంతో ఆరోగ్యము చేకూరింది. నా బలహీనతో ఎన్నో 83దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు విలువలు గ్రహించాను. నా భర్త అవిరామంగా నన్ను ఆదరించి సహకరించి సహనముతో చూపిన అనురాగ ప్రేమలు మరువలేను. మా కుటుంబమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుచూ ఆప్యాయతతో అతి సన్నిహితులమయయాము. నా ప్రార్థనా జీవితాన్ని మార్చు ప్రభువా, నా భర్త భడడ్లను నేను మార్చుటకు ముందుగా నన్ను మార్చండి. నన్ను నా కుటంబానికి దీవెనగా ఉంచండి అని ప్రార్థించాను.

Photograph from page 85 of Testimonies of a Divine Fragrance
పేజీ 85

""నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించనట్లు నా అంగలారుపను నీవు

నాట్యముగా మార్చియున్నావు". కీర్తన 30:11

నా భడడ్లలో వాక్యము సమృది�గా ఉండుటయే నేను మా అమ్మ దగ్గర నేరచుకొని వారికి నేరాపను. వారి ప్రగతికి ఆధారము అదే. ఎన్నో కొతత స�లాలు దర్శంచుట కాక ఇంట్లోనే చాలా జా�న వివేకాలు వాక్యం ద్వారా నేరచుకున్నారు. ఏ సమయంలో ఏమ చేయాలో సమయోచిత జా�నం, విజా�నం దేవునియందు బభయబభకుతల వల్లనే అది లభిస్తుంది. ""ఆహారము వలననే కాక యెహె�వా పసలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతకుదురు" దివాతీ. 8:3 ""వినికిడి చేత నిన్ను గార్చిన వార్త వింటిని. నేడు కన్నులారా చూచుచున్నాను" యోబు 42:6

క్రీస్తులో నేను నా కుటుంబము సన్నిహితంగా ఉండుట నేరచుకున్నాము. ఇదే నేను సివాయ సాకష్యముగా నా జీవిత అనుభవములను మీ ముందు ఉంచుతున్నాను. ""నా నామములో ఏది అడిగినా ఇస్తానన్నా క్రీస్తు మీకు కూడా ఇవావాలని నా ఆనందం మీరు పొందాలని నా ప్రార్థన" ఆమెన్!

వెనిగళ్ళ ప్రసాద్ - అరుణగారి కుటుంబం

↑ పైకి / Back to top