దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
రెండవ ముద్రణ జనవరి 2025 ప్రతులు 1000 కాపీలు సంకలనం : సిస్టర్. గ్రేస్ విజయ అవెరకా ముద్రణ స్వర్ణదీపిక, విజయవాడ. 7207207281

ముందుమాట
అత్యంత ్ర్రేమా సవారూపియె�న నా రక్షకుని పాదాలను నమస్కరిస్తూ కృతజ్ఞతతో ఈ 60వ పుస్తకమునకు ముందు మాట వ్రాయగలుగుటకు కృపనిచ్చిన క్రీస్తుకే మహిమ కలుగును గాక.
గతం నుండి పాఠకుల ఆదరణ, గురితంపు ప్రశంసలు నాకు గొప్ప ప్రోత్సాహాన్ని ఆత్మీయ బలాన్నిచ్చి సంతోషం కలిగించింది.
క్రీస్తు సాతివాకునిగా దీనమనసుతో పలికిన గొప్ప వాకుకలు. నేను సత్యాన్ని, మారాగన్ని, జీవాన్ని నా కొరకు సాక్షులుగా బ్రతకాలి అన్న ఆదేశానుసారంగా వివిధ ప్రాంతాలలోనివారు విభిన్న అనుభవాలను సాకష్య రూపంగా అందించగా సేకరించి పుస్తక రూపంగా మార్చి 58, 59, 60 మీ కందించే పుస్తకాలను ముద్రించే భాగ్యము లభించింది. సాక్షులకు అందరికి నా నిండు కృతజ్ఞతలు, అభినందనలు.
ఈ సేకరణలో నావలై సాకష్య జీవితాల్రై ప్రయాసతో అనేక ప్రాంతాలు దర్శించి వారిని ఇంటరయా చేస్తూ ప్రయాసపడిన ఎందరో సోదరులు కుమారులలో గతంలో జోషిగారు, నెహ్ర�గారు ల్యాంపు మనిపసీటస్, మారుక గారు, కారీతక� గారు వెై విట్నెస్ టి.వి. చానెల్, భను ప్రకాష్ గారు బ్రదర్ ఇవ్మానుయేలు రాజుగారు, బుజా�గారు, ఏలియా గారు, ఎ�షా గారు మరికొందరు సహకరించారు. ప్రభువునందు వీరి ప్రయాస వ్యర్ధం కాదని యెరిగి మరెన్నో విలువైన సాకష్యాలు సేకరించాలని కోరుకుంటున్నాను.
సాక్ష్యం 1. నా ప్రియ ే్నేహితురాలు భషప్ రచల్ కొమ్మనాపల్లి గారు
2.బ్రదర్ దేవ దండల, స్పందన పభ్లకేషన్్స డైరెకటర్ విజయవాడ
3.పాస్టర్ బైల్లంకొండ శివాజి రాజు గారు, స్వర్ణదీపిక ఎడిటర్, విజయవాడ
4.పాస్టర్ రెవ. డా�� అజరయ్య నవరత్నం జకకం గారు, ఎడిటర్, అంతర్వాణి
5.డాకటర్ శాంతి సాగర్ గారు
6.రెవ. భ. జాన్ వెస్లీ పాల్, గ్లోరియస్ చర్్చి మనిపసీటస్
ఈ పుస్తకాలకు తొలిపలుకులు వ్రాయమని అడిగిన వెంటనే స్పందించిన వ్రాసిన వారికి నా కృతజ్ఞతలు. 4దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
గతంలో నుండి నాకు అండగా ఉండిన నా కుమార్తె డాకటర్ బయాలా కుటుంబం ఆరి�కంగా నిండైన వెండైన సహాయం వల్ల రెండు సంఘాల సంరక్షణ, వివిధ ప్రాంతాలలో సందర్శిన చేస్తున్నాను. విశ్వాసులకందించే ప్రేమ పూర్వాక బహ�మానాలన్నీ ప్రభువే ఆమె ద్వారా నిర్వాహిస్తున్నారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. నా చిన్న కుమారుడు, పెద్ద కోడలు కుటుంబాల ఆదరణ, ప్రేమతో అవెరకా జీవితంలో వహోన్నతుని రెకకల నీడ సుభికషంగా జీవిస్తున్నాను.
యు.ఇ.సి.ఎపఫ్. పప్రసిడెంట్ జాషువా పఫణిగారు, పాస్టర్ డేవిడ్ రవీంద్గారు ఆధవార్యంలో కొనసాకగ సంస� పరిచర్యలలో నా వంతు సేవతో పాటు రెండు ప్రార్ధనా పసల్్స మా ్ర్రేయర్ పసల్ మరియు పెనుయేలు ్ర్రేయర్ పసల్ సహావాసంలో నా సమయం క్రీసుత్రై అంకితమస్తున్నాను.
ప్రభువు సన్నిదిి ఆయన ప్రసన్నత కోరి సాగిపోవు నా వృద్ధాప్యంలో కొనసాగించే పుస్తక ముద్రణ సాకష్య పరిచర్యలో నా కుమారుడగు మైఖేల్ డేవిడ్ డి.టి.పి. ద్వారా ఎంతో విలువైన సేవలు నాకందిస్తున్నారు. పుస్తకం పర్యవేకషణలో నా ్ర్రియవెైన సోదరి పాస్టర్ జాయు గారి కృషి వరిణంచలేను. శ్రీమతి పద్మశ్రీ గారు సవాచ్చుంధ సేవ చేస్తూ పుస్తక కరెకషన్కు సహకరించారు. వీరికి నా కృతజ్ఞతలు.
ప్రత్యకషంగా పరోకషంగా నా పుస్తక పరిచర్యను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్న విశావాస్ బృందానికి నా కృతజ్ఞతలు. దేవుని అనంత ప్రేమకు మనమంతా ప్రియ సాక్షులమే. ప్రభువు పిలుపు అందే వరకు ఈ సేవా భారం వహించాలనే తపన, తృషణ కలిగిన నా కొరకు ప్రారి�ంచండి.
సదా మీ సేవలో
మీ సోదరి గ్రేస్ విజయ



ఉపోదా�తము
శ్రీమతి గంటా గ్రేస్ విజయ గారు రచించిన క్రీస్తు
సాక్షులు అనే గ్రంథాలకు ఉపోదా�తము వ్రాయుటకు ప్రభువు
నాకిచ్చిన అవకాశమున్రై దేవునికి వందనాలు. ఈసారి
ముద్రింపబడుచున్న మాడు గ్రంథాలు ""ప్రకాశించే ప్రభుని
వెలుగు సాకషాలు", క్రీస్తు ప్రేమ వెలిగించే సాకష్య దీపాలు", ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు". వీటికి కూడా కొన్ని పరిచయ మాటలు వ్రాయుట నాకు ధన్యతగా భావిస్తూ, నా మంచి ే్నేహితురాలు గ్రేస్ విజయ గంటా గారిని బట్టి ఆమె సేవా దృకపదమునుట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
మా ే్నేహాము 1960వ సంవత్సరములో మేము గుంటూు ఆంద్ధ క్రిష్టియున్ కాలేజిలో చేరినపపటినండి ఇపపటి వరకు కొనసాగుచున్నది. వీరు ే్నేహాభావముతో అందరిని పరిచయం చేసికొని వారి బాగోగులను తెలిసికొనే తతవాం. రక్రైస్తవ విద్యా సంస�లలో ఉతతమ ఉపాధ్యాయినిగా పేరు పొంది, తన బోధల ద్వారా, మాదిరికరవెైన జీవితం ద్వారా అనేకులను క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దారు. ఉద్యోగ విరామణాంతరం సంపూరణ సేవ కొరకు సమర్పించుకొని ప్రభువు సేవలో నిరివారామ కృషి చేస్తున్నారు.
అనేకుల రక్షణ కొరకు, అవసరతల కొరకు ప్రార్ధనలు చేస్తూ అనుదినము పసల్ గ్రాప్్స విజ్ఞాపన ప్రార్థనలలో పాలుగనుచూ వారి ఆత్మీయ విజయాలకు 6దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కారణమగుచున్నారు. రెండవదిగా, బంగారు పరిరగ అను ప్రసంగాలను ప్రతిరోజు అనేకులకు పంపుచూ విశ్వాసములో బలపరచుచున్నారు. బైబిలులోని అంశాలను, వాటికి సంబందిించిన పుస్తకాలను చదివి సేకరించిన అమాల్యవెైన బంగారు పరిరగలతో అనేకుల ఆత్మీయాభివృది�్రై తోడపుచున్నారు.




ఒక గొప్ప పలకు - ""రక్రైస్తవునికి మదిలో సాక్ష్యం ఉండాలి, గదిలో ప్రార్ధన ఉండాలి, వీదిిలో సాక్ష్యం ఉండాలి". గ్రేస్ విజయగారి జీవితములో ఈ పలుకులు సజీవముగానున్నవి. యోహాను బభకుతడు దేవుని వాక్యమును గార్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గార్చి తాను చూచినంతమటుటకు సాకష్యమచ్చెిను" ప్రకటన 1:2. ఈవెు తన విరామ సమయంలో రక్రైస్తవుల రక్షణ సాక్ష్యాలను, జీవిత సేవా సాక్ష్యాలను సేకరించి గత 20 సంవత్సరాలుగా 57 గ్రంథాలను ప్రచురించారు. ఈ సంవత్సరం మాడు పుస్తకాలను ప్రచురిస్తున్నారు. వీటన్నిటిని ప్రచురించి ఉచితముగా అందరికి అందిస్తున్నారు. వీరి త్యాగపూరిత సేవను దేవుడు పఘలింపజేసి ఇంకా అనేక జీవితాలను క్రీస్తు కొరకు వెలిగించుదురు గాక! ప్రియ పాఠకులకు

2025 నాతన సంవత్సర్ శుభకాంకషలతో ప్రభువునందు ్ర్రియ సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారి మరో అద్భుత సాకష్యాల పుస్తకాలు మీ చేతులలో ఉంచుతా శుభకాంకషలు, దైవశీర్వాదాలు తెలియజేస్తున్నాను.
గొప్ప ఆనందం, దేవునికి కృతజ్ఞతతో ఈ అసాధారణవెైన సాకష్యాల సేకరణ అనే ప్రభువిచ్చిన సేవా భారంతో దర్శినంతో ప్రచురించబడుతున్న ఈ అమాల్య సేకరణలను మీ ముందుకు తెస్తున్నాము. ఈ అద్భుతమైన సంకలనం వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వ్యకుతలు, యేసుక్రీస్తులో నిజవెైన విశ్వాసాన్ని కనుగొన్నారు. వారి ్రేేణాత్మక సాక్ష్యాలను మీరు పరి�ంచి, పఠనామందారగించబోతున్నారు.
యేసయ్య మహిమ కోసం ధైర్యవంతులైన ఈ విశ్వాసులు తమ జీవిత ఆధ్యాత్మిక అనుభవాలను ధైర్యంగా మనతో పంచుకున్నారు. సువార్త యెకక రూపాంతరం చేసే శక్తిని వెల్లడించారు. వారి సాకష్యాలు మన ప్రభువు యేసుక్రీస్తు అపరిమతమైన ప్రేమ, రక్షణకు ఒక నిదర్శనం.
ఈ అద్భుతమైన సాక్ష్యాలను సేకరించిన మన ప్రియమ సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారికి నా అభినందనలు. ప్రారంబభంలో ఈ సాకష్యాల గ్రంథాలను ప్రచురించే తొలిదినాల్లో దైవజనులు ఆరారక మార్తి గారు, నేను ఈ ప్రచురణా పరిచర్య కోసం, విజయవాడలోని వారి గృహంలోనా, అవెరకా దేశంలోని వారి కుమార్తె డా�� బయాలా గార్ల గృహంలోనా ప్రారి�ంచాము. ఈ ప్రచురణా పరిచర్య దశదిశలా వ్యాపించాలని ప్రారి�ంచాము. ఇప్పుడు 60 గ్రంథాలు ప్రచురించబడ్డాయి అంటే అది కేవలం దేవుని మహాకృప. సువార్తను పంచుకోవడం మరియు ఈ వ్యకుతల జీవితాల్లో దేవుని అద్భుతమైన 8దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పనిని హెైాలైట్ చేయడం కోసం సోదరి గ్రేస్ విజయ గారి అంకిత భావం మనందరికీ ఆశీర్వాదం.

ఈ సాక్ష్యాలను సేకరించి ముద్రించడంలో మీ అలుపెరుగని కృషికి ధన్యవాదాలు. మీ పరిచర్య తపపకుండా ్రేపరపిస్తుంది. ప్రోత్సహిస్తుంది మరియు పాఠకులను వారి ఆధ్యాత్మిక జీవితాలను మరింత అర్ధవంతంగా చేసుకోవడానికి, క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి సవాలు చేస్తుంది. ఈ పుస్తకాలు మీ ముందుకు తెచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో పలువురు వ్యకుతల జీవితాల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన మారుపలకు సాకష్యాలు ఉన్నాయి. వారు వివిధ నేపథ్యాలు, విశావాసాలు మరియు జీవిత అనుభవాల నుండి వచ్చినవారు. కానీ వారి అనుభవాలన్నీ ఒక విషయంలో ఏకీబభవిస్తాయి - యేసుక్రీస్తు వారి జీవితాలను శాశవాతంగా మార్చారు.
ఈ సాకష్యాలు మీకు ఆశాదీపంగా ఉండాలని నా ప్రార్ధన. మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు చేయగల అద్భుతమైన కార్యాలను మీరు చూడగలరని నమ్మండి. ఆయన ప్రేమ అపరిమతమైనది. ఆయన కరుణ అడుగడుగునా అందుబాటులో ఉంది.
ఈ పుస్తకం మీ హాృదయాన్ని తాకి, మీ విశ్వాసాన్ని బలోేపతం చేయాలని మరియు మీరు కూడా మీ జీవితంలో యేసుక్రీస్తును అనుబభవించాలని ప్రారి�స్తున్నాను.
సోదరి గ్రేస్ విజయ గారి సేకరణలు అద్భుత సాకష్యాలు మా స్పందన మాస ప్రతికలో ప్రచురించినపుడు ప్రపంచ వ్యాపతంగా ఉన్న తెలుగు వారి దగ్గరి నుండి విశ�షవెైన ప్రతి స్పందన వస్తున్నది దేవునికి సోత్రతాలు.
దేవుడు మమ్మ*్న ఈ అద్భుతమైన ప్రచురణను సమృది�గా దీవించి ఆశీర్వాదించును గాక! ఈ సాకష్యాలు ప్రభువు మహిమార్ధవెై ఒక దీపసతంబభంగా ఉండనివవాండి. యేసుక్రీస్తు యెకక జీవితాన్ని మార్చి శక్తిని అందరూ చూడటానికి ప్రకాశమంతంగా ప్రకాశించనివవాండి.

దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
గ్రేసమ్మ గారి పుస్తకాలు కాశీ మజి� కథలు కావు. చీకటిలో మగిగపోతున్న బ్రతుకుల యదార్ధగాధల కన్నీటి ధార్ల నుండి ్రశమంచిన బ్రతుకుల వెలుగులు. ఆ వెలుగు వెనుక ఉన్న దేవుని అదృశ్య శక్తి యెకక సాకష్యాలే ఆమె ఇపపటి వరకు ప్రచురించిన ఈ 60 పుస్తకాలు యెకక సారాంశం.
ఈ 60 పుస్తకాలలో 2025 జనవరిలో ఆవిషకరిస్తున్న
పాస్టర్ భ. శివాజి రాజు
చివరి మాడు పుస్తకాలలో వెుుదటిది ప్రకాశించే ప్రభుని వెలుగు సాకష్యాలు. రెండవది క్రీస్తు ప్రేమ వెలిగించే సాకష్య దీపాలు. మాడవది దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు. ఈ పుస్తకాల ఆవిషకరణ ఒక మహాతతరవెైన దైవ బృహాత్ పథదకం. ఈ 60 పుస్తకాలకు ఒక వ్యక్తిని శక్తిగా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆ వ్యక్తి సిస్టర్ గ్రేస్ విజయ టిఎస్ గారు కావటం దేవుడు ఆమెకిచ్చిన వరం.
ఇదొక మహాద్భుత కార్యం. దేవుడు కొందరికే కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలలో గ్రేసమ్మకు ఇచ్చిన వరం క్రీస్తుని ఎరుగని కుటుంబాలను దికుకతోచక అపవాది హాస్తాలలో ఇరుకుకపోయి హెైాందవ చట్రంలో కూరుకుపోయిన జీవం లేని రాతి విగ్రహాల నమ్మకంతో కొట్టుమటాటడుతా చివరకు యేసే దైవం, యేసే సత్యం, యేసే నిత్యం అని విశ్వాసించి ఆయన సేవలో సంపూరణ సంతోష సమాధానాలతో మహాదానంద జీవితాలను అనుబభవిస్తున్న ఎందరో జీవితాల సాకష్యాలు. ముళ్్ల కొమ్మల నడుమ గుబాళ్ళంచిన గులాబీలు ఈ అరవెై పుస్తకాల దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు. కొందర దేవుని పనికి కారణజన్ములై ఉంటారు. ఈ దైవ సంకలపంలో గ్రేస్ అమ్మ ఉతతమురాలు. ఆమె ప్రచురిస్తున్న ఈ సాకష్యపు పుస్తకాలను చదివిన ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు నందు విశావాసంలో పటిమగల రక్రైస్తవులుగా నిలబడగలరు. సందేహాం లేదు. ఇవి నా అనుభవంతో రాస్తున్న మాటలు.
మన తండ్రి అయిన దేవుని నుండియు కృపయు, సమాధాము, ఆయషు�, ఆరోగ్యము గ్రేస్ విజయ అమ్మకు దేవుడు దయచేయును గాక! 09-01-2025సదా ఆయన సేవలో మీ జత పనివాడు
విజయవాడపాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు

సాకష్య సదనం
""సత్యమును గార్చి సాకష్యమచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమతతమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబందిియె�ున ప్రతివాడు నా మాట వినును." యేసు క్రీస్తు.
ఎంతో మంది ప్రాచీన వ్యకుతల సాకష్య సముదాయము బైబిలు గ్రంధమయితే, అనేక మంది ప్రస్తుత దైవజనుల సాకష్యానుబంధం ఈ ""అద్భుత సాకష్యాలు" పదబంధం. రక్రైస్తవ సాహితీ కేష్రతములో ""దైవపరిమళ్ సుగంధ సాకష్యాలు" అనే ఈ సంకలనం ఒక నాతన ఒరవడికి తెర తీసింది. ప్రశంసింప దగ్గ ప్రక్రియ. అనేక విశ్వాసుల జీవితానుభవములను క్రోడ�కరించి పరమ పథదమునకు సోపానములగా సంకలనం చేసి అలంకరించిన స�దరి గ్రేస్ విజయ టి.యస్. గారి కృషి ఎంతయినా అభినందనీయము. రక్రైస్తవ సాహిత్య వనంలో సహె�దరి గ్రేస్ విజయ గారు అలుపెరగని కృషీవరురాలు. ""క్రీస్తు మలిచిన సాక్షి శిల్పాలు", ""క్రీస్తును ప్రేమించే ప్రియ సాక్షులు", ""యేసు క్రీస్తు మలచిన జీవితాలు"... మరెన్నో ఆధ్యాత్మిక రచనలు వారి కలము నుండి వెలువడి జన హాృదయములో నేటికీ నివాసం చేస్తున్నాయి.
2025వ సంవత్సర ఆరంబభములో ఆవిషకరించబోయే ఆణిముత్యాలైన వారి మాడు రచనలు కూడా దైవాశీర్వాదము పొంది పాఠకుల ఆత్మను ్రేపరపించును గాక. 2025వ సంవత్సర ఆరంబభములో ఆణిముత్యాలైన మాడు రచనలు, గమనియేలు పప్రస్ ద్వారా స�దరి వసంత మనషే గారి ప్రచురణ ""ప్రకాశించే ప్రభుని వెలుగు సాకష్యాలు" - 58వ పుస్తకంగా, స్పందన ప్రచురణ ద్వారా డా. దండల దేవసహాయం గారి ముద్రితవెైన ""క్రీస్తు ప్రేమ వెలిగించే సాక్షి దీపాలు" - 59వ పుస్తకంగా, స్వర్ణదీపిక ప్రచురణ ద్వారా 11దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు గారి ద్వారా ముద్రితమైన ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు" - 60వ పుస్తకంగా ఆవిషకరించి పాఠకుల ఆత్మలను సాకష్యానందంతో అలరించాలని అభిలషిస్తున్నారు. ఈ కార్యము స్పఘ�కృతం కావాలని, స�దరి గ్రేస్ విజయ గారి కృషిని దేవుడు దీవించాలని మనసాపర్తిగా కోరుకొంటున్నాను.
విశ్వాసి వ్యక్తిగత జీవిత వికాసానికి ప్రార్ధన ఎంత అవసరమో, ఇతరుల జీవితాలను ప్రభావితం చేయుటకు ఆ విశ్వాసికి సవాకీయ సాక్ష్యం వుండుట అంతే అవసరం. ప్రార్ధన - స్థితిని, గతిని, పరిస్థితిని మార్చినట్లే, సాక్ష్యం ప్రవర్తనలో, పరివర్తనలో మారుపను తెస్తుంది. ఒక మనిషిలో నిదాణవెై వున్న ఆధ్యాత్మికతను పది ప్రసంగాలు మేలకొలపలేక పోవచ్చు. కానీ, ఒకరి సాకష్యమునకు, ఒకే సాకష్యమునకు ఆత్మను తట్టి లేేప శక్తి వుంటుందని అనేక సందర్బాులలో రుజువైనది. ఇందరి సాకష్యాలున్న ఈ సాహితీ వనంలో మరెందరినో ప్రభావితం చేసే సజీవ బీజాలు అంకురించక మానవని చెప్పుటలో అతిశయోక్తి ఎంత మాత్రమును లేదు. జాతస్య మరణం ధృవం. మానవునికి మరణం తధ్యం. కాని ఆ మరణాన్ని సమాదిి చేయగల శక్తి యేసు నామమునకు మాత్రమే ఉంది. అటువంటి నామ స్మరణ యోగంలో ఎంతో మంది స్రీత పురుషులు మరణపుటంచుల వరకు వెళ్ళ్ల, క్రీస్తును రక్షకునిగా విశ్వాసించి భావి తరాలకు మారగదర్శికులుగా మారి, సజీవులుగా వారి అనుభవాలను ఈ ""అద్భుత సాకష్యాల" ద్వారా పాఠకులతో పంచుకొంటున్నారు. వారి అనుభవం ఏదైనా కావొచ్చు, దారి తప్పి వున్న వారిని యేసు రక్షకుడు ఎలా దరి చేర్చాడో చెప్పడమే వారి సాక్ష్యం. చదివే వారిని ఆ గమ్యం చేర్చడమే ఆ సాకష్య లకష్యం.
ప్రతీ సాక్ష్యం పరమ పురికి ఒక ప్రత్యేకవెైన గవాకషమే. చదువుతా ప్రవేశించండి. ప్రవేశించి ప్రభు సన్నిదిి చేరుకొనుడి. సతెతనపల్లి,
ప్రభు పాద సేవకుడు, 25-12-2024
భార్త సేవా రత్న, దళ్ళత సాహితీ రత్న
రెవ. డా. అజరయ్య నవరత్న రాజు జకకం
యం. టిపహాచ్., పిహెాచ్.డి. (యు.యస్.ఏ)
ఎడిటర్ "అంతర్వాణి" మాస ప్రతిక



గంటా వారి సువార్త సాకష్య గంటలు
ప్రభువు నందు ్ర్రియవెైన పాఠకులకు శుబభములు.
నాతన సంవత్సరములో నాతన ఆశీర్వాదములతో మీ ముందుకు
తేబడుచున్న నాతన సాకష్య సమాహాముల గ్రంథదము ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు" కొరకు ముందు మాట వ్రాయు భాగ్యము కలిగంచినందున అమ్మ గ్రేస్ గారికి వందనాలు.
గ్రేస్ అమ్మ గారితో నా పరిచయం సవాలపకాలవెైనపపటికీ వారి ""బంగారు పరిరగ" వరతమానాలు వల్ల చిరకాల పరిచయం కంటే అదిికముగా వారిపట్ల గౌరవం కలిగనది. వారి హాృదయం ""బంగారు పరిరగ" వరతమానాలలో ఆవిషకృతమైనది.
గ్రేస్ తల్లి గారి ఆత్మీయ తృషణ ఆశ్చర్యకరవెైనది. రక్రైస్తవులు సాధారణంగా విశ్రాంతకాలం (రిటై�ర్డ్లైపఫ్) విశ్రాంతి కోసం గడుపుతారు గాని గ్రేస్ గారు 60వ యేట రచనా విభాగం ప్రారంభించి ఇపపటికి - పుస్తకాలు రచనలోకి ముద్రణలోనికి తీసుకొనిరావటం నిజంగా గ్రేస్ గారి ఆత్మీయ భారమునకు గొప్ప ఉదాహారణ - దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అన్న వాక్యం తల్లిగారు నెరవేర్చారు. ఇది నేటి తరానికే కాదు రాబోయే తరానికి నిజ సవాలు.
గ్రేస్ తల్లి గారిలో నేను గమనించిన గొప్పదనము ఏమనగా వారి వరతమానముల్లో ఎంతో సిద్ధపాటు, జీవిత అనవాయింపు పార�ాలు తపపక కనిపస్తాయి. ఇవి ఎంతో ప్రత్యేకవెైన రచనాశ�ైలిని సాచిస్తున్నాయి.
బైబిల్ నందు సాకష్యమునకు ఉన్న ప్రాధాన్యత మీరెరుగనిది కాదు. దేవుడు కూడా తన ఉనికికి తానే సాక్షిగా ేేొకన్నారు. బూవయాకాశములను తనకు సాక్షులుగా పిలిచాడు. దేవుడు ఉన్నాడనే సాక్ష్యాన్ని యేసుక్రీస్తు నరావతారుడై ఆయన్ని బయలుపరచి చూపుటవలన 13దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మనకు తెలిసింది. దేవుడున్నాడని సృజింపబడిన సృష్టి సాకష్యమసోతంది. సాకష్యము ద్వారా దేవుని తెలసుకోగలమని గ్రహిస్తున్నాము. ధర్మశాస్రతం కూడా సాక్షులపై ఆధారపడి పనిచేసింది న్యాయం అమలుపరచుటలో అని మనకు బైబిల్ తెలిపింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడనుటకు అపోసతలులు తామే సాక్షులుగా ప్రకటించుకున్నారు. యేసు మరణ పునరుతా�నమునకు 120 మంది మేడ గదిలోనివారు సాక్షులు. యెరుషలేములో ఉన్న 15 దేశాల ప్రజలు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపునకు సాక్షులు. సంఘం పూదిగంతములు వరకు సాక్షులు.
యేసు దేవుని కుడిప్రకకనున్నాడని ప్తేపెఫను సాక్షిగా చెప్పాడు. యేసును తాను హింసిస్తున్నాడు అని గ్రహించి ప�లు సాకష్యమచ్చాడు. ఆయన గార్చి సాకష్యమచ్చుటకు బూలోకం చాలదు అని శిష�్యడైన యోహాను సాక్షమచ్చాడు. యేసు దేవుని గొటైట్రిల్ల అని బాప్తిస్మమచ్చు యోహాను సాకష్యమచ్చాడు. శిలువపై దొంగ యేసును గురతుపట్టి రాజ్యంతో వస్తాడని సాకష్యమచ్చాడు. శతాదిిపతి ఆయన దేవుని కుమారుడని సాకష్యమచ్చాడు. దయయాలు కూడా సాక్ష్యం చెప్పాయి. ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం శక్తివంతమైనదని గుర్తెరిగిన గ్రేస్ తల్లిగారు సాకష్యాలు సేకరించి ముద్రించడం చాలా అద్భుత ఘటటము.
యేసు పుటాటక నకష్రతం సాకష్యము. యేసు జననమునకు పశువుల తొటైట సాకష్యము, పొత్తిగుడడ్లు సాకష్యము, కన్యక గర్బుం ధరించడం సాకష్యము, సుమయోను సాకష్యము, అన్న ప్రవక్తిని సాకష్యము. యేసు పునరుతా�నానికి తెరువబడిన సమాదిి సాకష్యము. ఆయన పునరుద్ధానమునకు తల్లక్రిందులుగా సిలువ వేయించుకొన్న ్రేతురు సాకష్యము. ఆయన మృతుై సజీవుడని యోహాను సాకష్యము. గ్రంథాలు విపపుటకు యోగయడు అని యోహానుకు తెలిపన దాత సాకష్యము. యేసు దేవుడు అని తెలుపటకు వాక్యము సాకష్యము. పుట్టుగుడిడ్ సాకష్యము, కుషుటరోగులు సాకష్యము. ఆయన సముదాన్ని గద్దించాడని అది లోబడిందని శిష�్యలు సాకష్యము. యేసు చరిత్ర సత్యం అని లాకా సువార్తకుని సాకష్యము. యేసు యాదుల రాజని విలాసము సాకష్యము. ఆయన గాయాలు తాకి చూచిన తోమా సాకష్యము. యేసు యుగ పురుషుడని క్యాలైండర్ సాకష్యము. యేసు నరావతారి అని నేటి సంఘం సాకష్యము.
ప్రియ పాఠకులారా సాకష్యము యెకక విలువ తెలిసిన గ్రేస్ అమ్మగారి సాకష్యము గొప్పది. వారికి వారి పరిచర్యకు నేను సాకష్యము. అందరికీ దైవాశీససులు.
ఇట్లు
భషప్ డా�� కారుపాటి శాంతిసాగర్,

అపోసతలుల కార్యములు 1:8
""మీరు యెరూషలేములోను యాదయాలోను, సమరయలోను మరియు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని" వారితో చెప్పెను.
శ్రీమతి గంట గ్రేస్ విజయ గారు చేస్తున్న బారబభరిత వాజ్ఞ్మయ పరిచర్యను బట్టి వారిని గ్లోరియస్ సంఘ పరిచర్యల పకషముగా హాృదయపూర్వాకంగా అభినందిస్తున్నాము. ప్రస్తుత రక్రైస్తవ లోకంలో సహాజంగా అందరూ వ్యక్తిగతంగా సాకష్యము పంచుకొనుటకు ఇష్టపడతారు, కాని సోదరి గ్రేస్ గారు గొప్ప దైవజనుల మరియు విశ్వాసుల సజీవ సాకష్యములను సేకరించి సమకూర్చి ప్రచురించుటకు తీసుకుంటున్న ్రశద్ధ శ్లాఘనీయము. వారు రాసిన అనేక పుస్తకములను అందులో ఉన్న గొప్ప సాకష్యములను బట్టి నేను మనసార దేవుని స్తుతిస్తున్నాను. ఇది గొప్ప దర్శినమనే చెప్పాలి. వారు రచించిన ఎన్నో పుస్తకముల సారాంశం నాతన సంవత్సరం 2025 లో ఆవిషకరించబడుతున్న ఈ మాడు పుస్తకములలో చూడగలం. వెుుదటిది ప్రకాశించే ప్రభుని వెలుగు సాకష్యాలు, రెండవది క్రీస్తుప్రేమ వెలిగించే సాకష్య దీపాలు, మాడవది దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు. దేవుడు ఈ సాకష్యములు గల పుస్తకములను దీవించి అనేకుల రక్షణార్థవెై వాడుకొనును గాక.
శ్రీమతి గ్రేస్ గారితో కలసి పలుమార్లు ఇండియాలోనా, అవెరకాలోను పరిచర్య చేసే అవకాశము నాకు కలిగినందున దేవుని స్తుతిస్తున్నాను. వారికి దేవుడు దీరా�యువును ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా వాడుకోవాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను.
ప్రభు సేవలో
రెవ.భ.జాన్ వెస్లీ పాల్
గ్లోరియస్ చర్్చి మనిస్రీటస్
నిజామాబాద్, తెలంగాణా, ఇండియా.
విషయసాచిక
1.అవహేాళ్నలు, ఆమేదనలు నా ఆధ్యాత్మిక జీవితానికి వెుట్లు
(గ్రేస్ విజయ టి.యస్. యు.ఎస్.ఎ)25-37
సాక్ష్యం 2. తండ్రి హెైాందవ వేదాంతి - కుమార్తె ప్రైస్తవ వేదాంతి
(మన్నెం తులసమ్మ గారు (�లాంబరి)38-51
3.నన్ను సజీవురాలిగా నడిపించిన నమ్మదగిన దేవుడు
(గోపాళ్ం సునీత సాగర్)52-67
4.ప్రభువే నా జయ జీవితం (వెనిగళ్ళ ప్రసాద్, నయాయారుక)68-74
5.అన్ని పరిస్థితులకు సరిపోయిన రక్షకుడు నేను
నమ్మిన నా యేసు (వెనిగళ్ళ అరుణాప్రసాద్, నయాయారుక)75-83
6.విలసిల్లిన విశావాస యాత (భషప్ భ.యస్. పాల్ గారు)84-109
7.సాహాస యాతలో సహాచర్యం (శ్రీమతి భ. షారోన్ పాల్)110-118
8.దవసుక మారగంలో దైవ దర్శినం (డా�� భ. జాన్ వెస్లీ పాల్)119-122
9.సువార్త ఉద్యమంలో సువరాణవకాశం (రెవ. భ. విజయ పాల్)123-130
10.ఎంతైనా నమ్మదగిన దేవుడు (రెవ. సాల్మన్ రాజ్)131-133
11.ఆది అంతము క్రీస్తేనని తెలసుకొని క్రీస్తుతో జీవించుట
నేరచుకున్నాను (కీ.శ�. పాస్టర్. జాషువగారు, విజయవాడ)134-138
12.గర్బుంలో రూపింప బడకముందే..
(దైవజనులు బర్నబాస్ సజా�)139-151
13.్రశమల కొలిమలో సవారణకాంతులను నా ప్రభువు నాకు
చూపించారు (శ్రీమతి గోపాళ్ం కోటేశవారమ్మ (ఎేసతరమ్మ గారు)152-164 16దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
విషయసాచిక
14.జీవం గల క్రీస్తు మాట్లాడే దేవుడని తెలసుకొన్నాను
(గొందిి ర�ాన్సీ)165-175
15.క్రీస్తు సహావాసంలోనే నిజవెైన ఆనందం (గొందిి మధరమ)176-180
16.అజా�నంలో నుండి జా�నంలోకి
(శ్రీమతి ముపపనేని అరుణ కుమారి)181-186
17.కనికరము గల క్రీస్తు నన్ను రక్షించారు (గొందిి శాంతి)187-192
18.నా జీవితంలో క్రీస్తే సర్వాదిికారి (శ్రీమతి దేవిక)193-201
19.నా జీవితం క్రీస్తు పాదాలకు సమర్పించి
ఆత్మల జాలరినయ్యాను (శ్రీమతి నిర్మల)202-210
20.దర్శినము ద్వారా క్రీస్తును నమ్మి నేను నా కుటుంబము
ప్రభుని వెంబడించుచున్నాము (శ్రీమతి మధుమతి)211-212
21.యేసు క్రీస్తు నన్ను ప్రేమించి, రక్షించి విశావాసంలో
స్థిరపరిచారు (గురు ప్రసాద్ రావు, నిజమాబాదు)213-222
22.పాస్టర్ యేసు దాసు గారు, గ్లోరియస్ చర్్చి223-224
23.బ్రదర్ ఎ�షన్న, గ్లోరియస్ చర్్చి, చింతకుంట225-227
24.భీమనేని సుబ్బారావు, గంటూు228-231
25.పాస్టర్ ఏలియా వెంగు, వెుట్ పల్లి, కరీంనగర్232-233
26.సావేయలు, నిజామాబాద్.234-235
27.బ్రదర్ పి. యేసుదాసు, గ్లోరియస్ చర్్చి, ముంబయి.236-237
28.సహె�దరి లాదియమ్మ, గ్లోరియస్ చర్్చి, నిజామాబాద్238-239
29.యేసుతో మా జీవితం ఎంతో ఆనందం
(సిస్టర్ హాదస్సా, కువైట్)240-245 17దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
1.సిస్టర్ గ్రేస్ విజయ టి.యస్. (యు.ఎస్.ఎ)
అమ్మ ఒడి, బడి, గుడి, దైవ్రపీతి, సంఘ నీతి, ఆప్యాయతలు, అనుబంధాలు, ఆధ్యాత్మికత, హాృదయ సంసాకరం నా తల్లి దండ్రుల నుండి నేను నేరచుకున్నవే అయినా, బాధలు, బాధ్యతలు, అవమానాలు, అవహేాళ్నలు, అపజయాలు, అపోహాలు, ఆమేదనలు ఇవే నా ఆధ్యాత్మిక జీవితానికి తొలివెుట్లు.
పసిభడడ్ పడుతా లేస్తూ ఉంటేనే నడక వచ్చేది. మనిషి మానసిక గాయాలే జీవితాన్ని సరిచేస్తాయి. అందుకే నేనంటను ""మనషి మనుగడకు వనరులు మానసిక గాయాలు". దేవుడు నన్ను నా కుటుంబాన్ని అత్యంత ఉన్నత స్థితిలో ఉంచిన నా సాక్ష్యం పాఠకులను ఎంతగానో విశావాసంలో దృడపరచగలదని ఆశిస్తూ..
2. మన్నెం తులసమ్మగారు (�లాంబరీ)
ఉయయారు గ్రామములో గల కాటారు గ్రామములో నివసించు మన్నెం తులసమ్మ గారు, సుబ్బారావు గార్ల మాడవ సంతానముగా కుమార్తె ప్రసాతి కొరకు సి.భ.యం ఆసుప్రతి పేరు బేతేలు ఆసుప్రతికి చేరిన వీరు క్లిషట పరిస్థితి ఎదురొకన్నారు. కానుపు కష్టవెై ప్రమాద స్థితి ఎదురొకన్నారు. కానుపు కష్టవెైన స్థితిలో ఒక నర్సు ""అవ్మా, నిజదేవుడైన అద్భుతాలు చేసే దేవునిని నవ్ముకో" ఈ మాటను నమ్మిన వెంటనే ఆమె కుమార్తె అద్భుతంగా సుఖ ప్రసాతి ద్వారా భడడ్కు జన్మనిచ్చింది. ఆనందించినా కషణం నుండి క్రీస్తును వెంబడించాము.
సాక్ష్యం 3. సునీత
మన్నెం తులసమ్మగారి కుమార్తె సునీత తల్లి ఆత్మీయ జీవితానికి ప్రభావితవెై గొప్ప దర్శినాలను చూడగలిగింది. భడడ్లను బభక్తిలో పెంచింది. అవెరకాలో కుమారుని కుటుంబాన్ని దర్శస్తూ నాకు పరిచయం అయింది. నేను వీరి కుటుంబాన్ని దర్శించి చేతితో వ్రాసిన సాకష్యములను సీవాకరించాను. పుస్తక రూపములో వ్రాయుటకు ఆమె నన్ను ప్రోత్సహించింది. వీరి తల్లి తోబుట్టువులలో 1968వ సంవత్సరము నుండి పరిచయాన్ని గురుతంచుకొని విశ్వాసులుగా శాకోప శాఖలుగా బంధువుల జీవితాలను పరిచయం చేసికొనగా వారి సాకష్యములను పుస్తకముగా వ్రాయుటకు దీవెనకరంగా ఎంచుకున్నాము. ఆమె సోదరిమణుల జీవితాలను కూడా వ్రాయగలిగాను. ప్రభువు ఆమెను వారి సవాకీయులపై ఆమెకు గల ప్రేమను బట్టి దీవించును గాక.
4. ప్రసాదు వెనిగండ్ల గారు
నిజమాబాదు జిల్లా వాస్తవ్యులుగా క్రీస్తును ఎరిగినవారెై టీచరుగారెైన అరుణ గారి తల్లి దగ్గర ఆత్మీయ మేలులు పొందిన ప్రసాదు గారిని దేవుడు దీవించి అవెరకాలో 18దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మంచి స్థానములో నిలిపి భార్య అరుణగారి సహాచర్యంలో ఎన్నో సవాచ్చుంధ సేవలకు సాపర్తినిస్తూ సహాకరిస్తూ దైవసేవ కొనసాగిస్తున్నారు. వీరు పుస్తకప్రియులు యు.ఇ.సి.యపఫ్.నెట్ అను వెబ్పసైట్లో నా పుస్తకాలను చదివి నాకు పరిచయమయయారు. 2010వ సంవత్సరము నా పెద్దబాబు డేవిడ్ రమ కుమార్ అకాల మరణ సమయంలో కుటుంబ సమేతంగా మా దగ్గరకు వచ్చి మా కన్నీరు తుడచిన వారి ప్రేమను మరువలేము. వీరి సాకష్యము రెండవసారి ప్రచురించు ధన్యత లభించినందుకు ఆనందిస్తున్నాను. వీరి నలుగు భడడ్లను ఆయురాగ్యాలతో ప్రభువు దీవించి అనేక తలంతులతో అవెరకాలో క్రీస్తు కేంద్రిత కుటుంబంగా జీవించు సాక్ష్యమును గురించి తెలసుకోగలము.
5. అరుణా ప్రసాదు
నిజమాబాదులో అన్నయ్య భనుతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులై నందన గొప్ప ్రకమ శికషణ, ఉతతమ ఆదరా�లతో ఆశయాలతో పెరిగారు. వీరి కుటుంబం అవెరకాలో నయాయారుక సమీపంలో లాంగ� �ల్యాండులో స్థిరపడినారు. అరుణ ే్నేహితురాలు శాంతి వారి అన్నయ్యకు భార్యగా వచ్చింది. శాంతి కూడా అరుణ తల్లి ప్రభావం వలన మేలు పొందింది. అరుణ విశావాస్ జీవితము, నిబ్బరము, తన నలుగర భడడ్లను బభక్తిలో పెంచుకొన్న రీతి గొప్ప దీవెనకరంగా మేలకరంగా ఉంటుందని నా భావన నన్ను నా కుటీంబీకులలో నా తవ్ముడు బాబు గంటా దంపతులు అవెరకా వచ్చినపుడు వారు చూపిన ఆప్యాయత ఆత్మీయంగా బభక్తి జీవితంలో వెళ్కువలను చర్చించు రీతి అభినందించాలి. అరుణకు నా పరిచర్య పట్ల ప్రేమ మరువలేను. అరు� సాకష్యము నాకు అతి ్రపీతి పాత్రము గనుక రెండవసారిగా ముద్రించాను.
6. దైవజనులు భ.యస్ పాల్ గారు :
విలసిల్లిన విశావాస యాత వివరాలు పాల్ గారు అనుభవ సాక్ష్యంగా వ్రాసారు. గొప్ప సహాచర్యంలో గొప్ప ఆధ్యాత్మికతను పొందుకొని నిజామాబాదు ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు అద్భుత వాక్య పరిచర్య చేసి వారి ఆత్మీయ గృహాములు నిరి�ంచి, ఆత్మల జాలరిగా రక్షణనుభవాలనందిస్తున్నారు. వీరి సతీమణి, బిడ్డలు వీరి ఆదరా�లను గౌరవించిన రీతి వీరి సాక్ష్యంలో చూడగలము. విద్యావంతులైన బిడ్డలు, తండ్రిని అనుకరించి సేవ చేయుటను బట్టి వారు ఎంతగా బభక్తిగా జీవించి ఆదర్శింగా నిలిచి యున్నారో తెలిసికొనగలము. వీరి సాకష్యము ఆ ప్రాంతం వారికి చదివిన వారందరికీ ఉజీ�వం కలిగిస్తుందని నా నమ్మకం. వీరి సవాకీయులనందరినీ ప్రభువు సేవలో దీవించును గాక. 19దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
7. శ్రీమతి రాణి పాల్ గారు
నిరి�షట పూజలు చేసే కుటుంబంలో జన్మించిన రాణీ గారి నాన్న గారు సాకలు టీచరుగా నిజమాబాదు ధర్మారంలో పని చేశారు. అమ్మగారికి క్రీస్తు స్వస్థత పరచగా ప్రభువును వెంబడించింది. అమ్మ ప్రవర్తన ద్వారా నాన్న రక్షించబడ్డారు. నాన్న ప్రభుని నమ్మి యెహోషువగా పేరు మార్చుకున్నారు. పరలోక దర్శినాలు చూచారు. అసలు పేరు ర�ాన్సీరాణి, షారోను రాణీగా మార్చబడింది. నలుగురు భడడ్ల తండ్రిగారెైన పాల్ గారిని దేవుని చితాతనుసారంగా వివాహం చేసుకున్నారు. ప్రభువు వీరి దాంపత్య జీవితంలో మరొక ఇద్దరు కుమారులను ఇచ్చారు. ముగ్గురు ఆడ్రిల్లలు, ముగ్గురు మగ పిల్లలు అందరు క్రీస్తు ప్రేమలో పెంచబడినారు. పెద్ద చదువులు చదివిననా సువార్త ప్రకటించు పాదములు సుందరములు గనుక నాన్న గారి పరిచర్యలో జాన్ వెస్లీ గారు తరీపుదు పొంది గొప్ప ప్రసంగీకునిగా సేవ చేస్తున్నారు ఇంకొక కుమారుడు విజయు పాల్ గారు గొప్ప దైవజనుడైన సజా� బర్నబాసు గారి రెండవ అల్లుడిగా సేవలో ఉన్నారు. వీరంతా పూరీవాకులు విగ్రహారాదిికులై ననా నిజ దేవునిని తెలసుకున్న రీతి ఆశ్చర్యము కలిగిస్తుంది. క్రీస్తు కొరకు ఆమె చేసిన త్యాగం శ్లాఘనీయం.
8. జానెవాస్లీ పాల్ గారు :
దైవజనులైన భ. యస్. పాల్ గారు తల్లి రాణిగారి బభక్తి వాతావరణంలో పెంచారు. 2వ సంతానం వెుుదటి కుమారునిగా జన్మించారు. తల్లిదండ్రుల పెంపకంలో జాన్ వెసీత వంటి ఉజీ�వ జావాలలు కర్రత్తించే బభకుతనిగా జీవించాలని తండ్రి కోరారు. కలైక్టు, డాక్టు, ఇంజనీరు కానవసరం లేదని ఉతతమ ఆశయాలను నేర్పించిన నాన్న గారి ఆశయం నెరవేరచు ధన్యత క్రీస్తు ఇచ్చారని సాక్ష్యంలో తెలిపారు.
9. భ. విజయు పాల్ గారు :
దైవజనులైన భ. యస్. పాల్ గారు తల్లి రాణి గారి బభక్తి వాతావరణంలో పెంచారు. 5వ సంతానంగా జన్మించి ఉన్నత విద్య అబభ్యసించి ఉన్నత ఉద్యోగం చేస్తూ దైవ చితతములో ప్రభుని వెుల్లని సవారం ద్వారా కరతవ్యమును గ్రహించి లోకాలతో తొట్టిల్లిన జీవితాన్ని సరిచేసుకున్నారు. 40 రోజుల ఉపవాస్ దీకషలో సేవ గురించి స్పష్టవెైన నడిపింపును గ్రహించి సంపూరణ సేవ కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. దైవజనులు సజా� బర్నబాసు గారికి రెండవ అల్లుడు అయయారు. ఇట్టు తల్లిదండ్రులు, అటు అతతమామలు ప్రసిది�చెందిన పరిచర్య ద్వారా అనేక ఆత్మల జాలరులుగా నిలిచి చేస్తున్న సేవలను ప్రోత్సహిస్తూ తన పరిచర్యను బభక్తితో కాపాడి కొనసాగిస్తున్న గొప్ప సాక్ష్యాన్ని చదివి తీరాలి. 20దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
10. సాల్మన్ రాజుగారు :
దైవజనులైన భ. యస్. పాల్ గారు తల్లి రాణిగారి బభక్తి వాతావరణంలో పెంచారు. 6వ సంతానంగా జన్మించారు. దేవుడు సంపూరణ సేవ చేయుటకు పిలుపునిచ్చి ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని ఆలోచన మేరకు నిజామాబాద్ నుండి వెుటపల్లికి వెళ్ళి సంఘ కాపరిగా పరిచర్య కొనసాగిస్తున్నాను. పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రాణాపాయం నుండి తప్పించారు. అంతే కాకుండా దేవుడు మా ద్వారా అనేకులు దీవించబడేటట్లు నడిపిస్తున్నారు.
11. జాషువ గారు :
మన్నెం తులసమ్మగారి కుమార్తె సునిత కుమారునికి జాషువ గారి కుమార్తె జ్యోతితో వివాహం చేయగా వారు అవెరకాలో స్థిరపడ్డారు. ఇటీవల నా ఫోను నంబరు సేకరించి సునిత నన్ను కలిసికొని మరొక సారి మన్నెం తులసమ్మ గారి సాకష్యము, సన్నిహితులందరి సాకష్యాలు శ్రీమతి జయశీల గారు రికార్డు చేయు ్ర్రేయరు పసల్లో చెప్పిన ప్రతి సాకష్యము విని పుస్తక రూపంలో ప్రచురించుట ప్రభవు చితతమని నమ్మి స్తుతిస్తున్నాను. జాషువగారు మనససు విప్పి చెప్పిన సాకష్యము చాలా అద్భుతమైనది. 2016లో ఇటీవల ప్రమాదంలో మరణించారని విని చాలా విచారించాము.
12. దైవజనులు సజా� బర్నబాసుగారు :
నిజానికి ఈయన విజయవాడలో జన్మించినను నిజమాబాదులో బంధువుల దగ్గర గడిపారు. వారి అద్భుత సాక్ష్యం గతంలో మహెారీన్నతుని స్పర్శితో ప్రభావితవెైన మనుష్యులు అనే పుస్తకంలో ముందించబడింది. కానీ వీరి అద్భుత సేవానుభవాలు చాలా మంది తెలిసికొనుటకు అవకాశం కలిగించుట కొరకు వీరి డంధువులతో చేర్చి వీరి సాకష్యము ప్రచురించుట ద్వారా ఆంనందిస్తు న్నాను. నేడు గుడివాడలో పరిచర్యలో చాలా ప్రభావితం చేస్తూ అనేకులకు దీవెనకరంగా సేవ చేస్తున్నారు. మా పెద్ద అన్నయ్య గంటా పీటరు సింగు గారు మరణించిన సమయంలో మా కుటుంబ సరభయలను ఆదరించి గంభీర వెైన వరతమానమును అందించినందుకు సదా కృతజ్ఞత తెలియచేసుతన్నాను. వీరి సేవను దేవుడు దీవించును గాక.
(బర్నబస్ గారి సతీమణి)