Chapter 8 of 14

సాక్ష్యాలు 8–10

Photograph from page 121 of Testimonies of a Divine Fragrance
పేజీ 121

సాక్ష్యం 8. దవసుక మారగంలో దైవ దర్శినం

పాస్టర్. డా��భ.జాన్ వెస్లీ పాల్ గ్లోరియస్ చర్్చి, నిజామాబాద్

""సమసతమును ఆయన మాలముగా కలిరగను,

కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యోహాను 1:2-3

సృషి�కి ఆధార్ బూతుడను సరవామానవాళ్ళ జన్మకర్మ పాపముల విమోచకుడైన ప్రభువైన యేసు క్రీస్తు పాద సేవకునిగా దేవుని మహిమ పరచుట్రై జాన్ వెస్లీ పాల్ అను నా జీవితంలో జరిగిన కొన్ని సంభవాలను, దేవుని సేవార్థవెై అందు కున్న పిలుపును సంక్షిపతంగా వ్రాయుటకు చేయు ప్రయత్నమే ఇది.

గత �దన్నర దశాబా�లుగా ఈ మహాదేవుని పరిచర్యలో నిరివారామముగా కొనసాగుచున్న బభకుతలు, అపోసతలులు అయిన భ.యస్. పాల్ గారి తనయునిగా జన్మించడం నా గొప్ప భాగ్యమని ప్ర్రపథమంగా ఎంచుకుంటా దేవుని ఘనపరుస్తున్నాను. నా అనుభవ సాక్ష్యం వ్రాయాలంటే ప్రతి సందర్బుంలో, ప్రతి సంభవంలో మా నాన్న ఉండవలసిందే. దైవసేవకుని కుటుంబంలో ఉన్న నేను చిన్న నాటి నుండి త్యాగం, నిసావార్థం, పేరికం వీటన్నింటిని చాలా దగ్గరగా చాస్తూ వచ్చాను.

ేసవే }పిరిగా ఎంచుకున్న మా నాన్న పిల్లలవెైన మమ్మును ఎకకడ అ్రశద్ధ చెయ్యకుండా హాతతుకుని పెంచారు. అయినపపటికి విశావాస్ జీవితం మీద అనగా జీతబభత్యాల మీద ఆధారపడకుండా, ర్రేమ జరుగుతుందో తెలియకుండా కొనసాగుతున్న మా కుటుంబ జీవన యాత నాకంతగా నచ్చలేదు. నాన్నని ఓ పకక కనిపెడుతా ఆయన సేవలో ఎదురుకనే సమస్యలు చిన్నవాడనైనా జాగ్రతతగా పరిశీలిస్తూ పైకి బభక్తిగా నటిస్తున్నా లోపల సేవపట్ల హేాయభావం పెంచుకుంటా వచ్చాను. ఆ రోజుల్లో నాన్న చాలా కష�పడి ఇంగ్లీష్ మీడియం సాకల్లో నన్ను చేర్పించటం జరిగింది. ఇదొక గొప్ప అద్భుతం. ప్రతిసారి నాన్న నాకు ఎదురుపడడ్ సందర్బాులు ఆయననోట నేను వినే ఒకే 120దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మాట నా చెవుల్లో గింగురుమంటోంది. అదేంటంటే నువువా కలైక్టువెైనా నాకు గొప్ప కాదురా. జాన్ వెస్లీ అంత గొప్ప సేవకుడివి కావాలి. అందుకే నీకాపేరు పెటాటను అంటా ఉండేవారు. వయససులో కొంచెం పెద్దవాడనై హెైాసాకలిక వచ్చాక ఆ మాట నాకు వెటకారంగా అనిపించేది. దీంతో పాటు దేవునికి పూర్తిగా దారమవుతూ వచ్చాను. ఒక దశలో అసలు దేవుడే లేడనే అపోహాలో జీవస్తూవచ్చా. ఏనాడు ఆరాధనలకు హాజరయేయ వాణిణ కాదు. కాలగమనాన కొన్ని దురలవాట్లకు బానిస్నయ్యాను.

ఇది మా తల్లితండ్రులకు ఎంతో వేదన కలిగించింది. అయినా వారు పట్టువలక ప్రార్థిస్తూ వచ్చారు. నిజామాబాద్ పటటణంలో అన్ని రంగాలలో పలకుబడి సంపాదించుకున్నాను. కానీ నా హాృదయంలో ఏనాడు శాంతి, సంతోషాలు లేవు. కొంత కాలం వ్యాపారం చేశాను. సంపాదన చాలా ఉంది కానీ మగులు లేదు. కానీ మా తల్లితండ్రులు మాత్రము నేను సేవకుడను కావాలని సదా ప్రార్థించేవారు. నేనొక మంచి పఘుట్బాల్ ఆటగాణిణ ఉస్మానియా యానివర్సిటీ టీమక ఖాయంగా పసలక�ట అవుతానన్న ఘడియల్లో నా కుడి కాల్లో క్రాంప్ వచ్చి ఆడలేకపోయాను. అలా నేనేది సాదిించాలను కున్నానో వాటన్నింటికీ దారమవుతూ వచ్చాను.

ఉస్మానియా యానివర్సిటీ నుండి పఫిజికల్ ఎడయకేషన్ పటటబభ్రదుడనై రెండు సంవత్సరాల పాటు పఫిజికల్ డైరకటర్ ఉద్యోగం చేస్తుండగా నిజామాబాద్ లో నాన్న ద్వారా 1989లో ఆధ్యాత్మిక సరభలు ఏరపటు చేయబడినవి. అందులో చాలా మంది బభకుతలు సందేశకులుగా వచ్చారు. ఆ సరభలలో గొప్ప వేదపండితులు సి.హెాచ్. ప్రాన్సిస్ గారు సందేశమందిస్తుండగా ఒక వరగం వారికి ఇబ్బంది కలిగి సేటజీ మీదికి రాళుి విసిరారు. ఈ సంగతి నాకు కొందరు మన విశ్వాసుల పిల్లలు తెలియజేసారు. వెంటనే నా మత్రులతో మోటరెైపసైకిల్ మీద వచ్చి కర్రలతో టైంట్ చుటాట పహారా కాశాం. ఆ రోజు ఏ సమస్య లేకుండా మీటింగ� జరిగింది. మరసటిరోజు ప్రంసగ ప్రపూరణ రక. ఇ్రశాయేలు గారు నన్ను పిలిచి బాబు నా కోసం ఒక పావుగంట మీటింగ�్ల కూరచుంటావా అని అడిగారు. ఆయన అడిగిన తీరు వెులిపెటటబడిన మీసాలు, పంచకట్టు ఆయన పర్సనాలిటీ నాకు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఆ పదిహేను నిమషాలు నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పి బభయంకరునిగా ఉన్న నన్ను బభకుతనిగా మార్చాయి.

ఇ్రశాయేలుగారు ప్రకటన గ్రంథంలోని ఉగ్రతా పాత్రలను గార్చి బోదిిస్తుండగా ఎన్నడా ఏడవాని నేను నా పాపముల నిమతతం పశ్చాత్తాపపడి బాగా ఏడా�ను. అపుడు నాకు చాలా తేలిక అయినట్లనిపించింది. ఎన్నడా లేని ప్రశాంతత ఆ రోజు నేను అనుబభవించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే సమరపణతో కొనసాగుటకు దేవుడు కృపనిచ్చాడు. అపపటినండి దేవునికి దగ్గరగా ఉంటా నాన్నగారికి సేవలో 121దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సహకరిస్తూ ఉద్యోగంలో కొనసాగుదామని నిరణయం చేసుకున్నాను. కానీ ఒక రోజు బససులో ప్రయాణిస్తుండగా నీవు పఫిజికల్ పఫిట్నైస్్్్్ కొరకు కాదు స్పిరిచ్చువల్ పఫిట్నైస్్్్్ కొరకు పని చెయయాలి అనే సవారం వినిపించింది. ఆ సవారంలో చాలా మాధుర్యం ఉంది. దానిని ఎవవారా నిరాకరించలేరు. అయినా నేను పెద్దగా దాని మీద లకష్యముంచలేదు. కొద్దిదినాలు గడిచిన తర్వాత ఒక రాత్రి దేవుడు ఒక స్పష్టవెైన దర్శినాన్నిచ్చాడు.

ఒక వ్యక్తినన్ను సవాచ్చువెైన నీరుగల నదీ తీరానికి నడిపించి చేపలు పటటమని ఆదేశించాడు. అపపటికే పఫిషింగ� హాబీ ఉన్న నేను వలగానీ కగలంగానీ లేదన్నట్లుగా ప్ర్నార్థకంగా ఆయన వెైపు చూడగా నది లోపలికి నడిపించి మోకాళ్ళ లోతునకు వెళ్ళిన తర్వాత వంగి చేపలు పటటమని చెపపగా చకచక వెరేస ఒక మార పొడుగున్న చేపలు నా చేతుల్లోకి రాగా ఒడున ఉన్న బుటటలలో నింపుమని అతని యెుద్ద నుండి సవారం వినిపించింది. గంపలన్నీ నిండిన తర్వాత నేను బయుటకు రావటానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అకకడే ఉండమని కొంతమంది యువతీ యువకులను లోపలికి పంి వీరికి చేపలు పట్టుట నేర్పించమని చెప్పెను. అందరూ చేపలు పట్టుట ప్రారంభంచగా కొన్ని వందల గంపలు నింపబడ్డాయి. ఆ దర్శినం యెకక భావం నాకు పూర్తిగా అపుడు అర్ధం కాలేదు. కానీ కాలగమనాన్న ఆత్మలు రక్షించే మరియు ఆత్మలు రక్షించే వారిని సిద్దపరిచే పరిచర్య దేవుడు నాకిచ్చాడని స్పష్టంగా అర్థమయింది.

ఆ తర్వాత దేవుని దర్శినానికి విధేయుడనై ఉద్యోగానికి రాజినామా చేసాను. 1990 మే 28న మా నాన్న గారు ఒక ప్రత్యేక య�వనసు�ల కూడిక ఏరాపటుచేసి దైవజనులు ఎరర్నస్ట కొమనపల్లి గార్ని, డానియేల్ కళ్యాణపు గార్ని, అంశుమతి మేరి గార్ని ఆహావానించారు. రక్షణనంతరం ఎన్నో ఆద్యాత్మిక కూడికలకు ఆత్మలో బలపడుట్రై వెళ్ళిన సందర్బాులలో ఎంతో మంది గొప్ప దైవజనులు బాపీతస్మం తీసుకోమని ఒత్తిడి చేసినపపటికి నా కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేసిన మా నాన్న గార నాకు బాపీతస్మం ఇవావాలని నిరణయించుకొని ఆ ప్రత్యేక కూడికలో మా నాన్న గారి చేతుల మీదుగా బాపీతస్మం తీసుకున్నాను.

అపపటికాలంలో మంచి పేరున్న వేద పాఠశాల డాన్ బైబిల్ కాలేజ్. అకకడ నా

ప్రాథదమక వేదాంత విధ్యను మాడు సంవత్సరాలు అబభ్యసించాను. తర్వాత ఎ.టి.ఎ నుండి మాస్ట్్స ఇన్ డివినిటి మరియు మాష్ట్్స ఇన్ ది�యోలజీ, తర్వాత కొన్ని రిసర్చి స్టడ�స్ని కూడా చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. అయితే డెహ్ర�డాన్లో భ.టి.హెాచ్ రెండవ సంవత్సరం ముగింపులో ఉండగా నా జీవితంలో ఒక ప్రత్యేకవెైన సంఘటన చోటుచేసుకుంది. వివాహామును గార్చిన ప్రతిపాదనతో మా నాన్నగారు నాకు ఉతతరం రాశారు. అందులోని సారాంశము నీకు ఎటువంటి అవ్మాయి కావాలి? అని నా అభిప్రాయం చెపపమన్నారు. అపుడు నేను- నేను ఒక సేవకుణిణ. మీరు ఎన్నో సం��లుగా సేవలో ఉన్నారు. సేవకు సరిపోయే యోగయరాలైన అవ్మాయిని మీర 122దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చూడండని పూర్తి బాధ్యత వారికి అపపగించాను. ఎందుకంటే మా తల్లితండ్రుల మీద మాకు చాలా నమ్మకం. వారు మమ్మ*్న చిన్న నాటినండి కుల గోత్రాలకు అతీతంగా రక్రైస్తవ మర్యాద చొపపున ఎంతో హ�ందాగా పెంచారు. వారి సేవా విధానంలో కూడా ఇది మేము స్పష్టంగా చాస్తూ వచ్చాము గనుక నా వివాహా బాధ్యతను కూడా వారికే అపపగించాను. వారు ప్రార్థించి తాము ఇష్టపడిన అవ్మాయిని గార్చి నాకు తెలియ చెయ్యగా నేను అది దేవుని చితతమని ఎరిగి సమ్మతించాను. అయితే మేము వివాహాదినము వరకు ఒకరినొకరము చూసుకోలేదు. దైవజనులు అపో.పి.యల్. పరంజ్యోతయ్యగారు 1993 మే 14న గంటూు వాస్తవ్యులైన శ్రీ భీమనేని సుబ్బారావు గారి అవ్మాయి నిర్మల మాధరతో నా వివాహాం జరిపించిరి. కాలగమనాన దేవుడు మవ్మునాశీర్వాదించి ఇద్దరు కుమార్తెలు ప్రజవాల, ఉజవాలను అనుగ్రహించారు. మా కుమార్తెల నామకరణ విషయంలో కూడా పూర్తి బాధ్యత వారి తాతగారికి అపపగించాము. పెద్దకుమార్తె ప్రజవాల కంప్యూటర్ పసైన్్స ఇంజనీరింగ� పూర్తి చేసుకుంది. చిన్న కుమార్తె ఉజవాల యవ్.భ.భ.యస్ రెండవ సంవత్సరం చదువుతుంది.

ఇకపోతే దేవుడు నన్ను తన సేవలో వివిధ రంగాల్లో, వివిధ రీతుల్లో వాడు కుంటున్నారు. 1996-2000 వరకు డా�� రక.ఎ.పాల్ గారి ఇంటర్నషనల్ ట్రై�నింగ� పసంటర్ (వైజాగ�)లో డ�న్గా సేవలందంచితిని. తర్వాత 2001 నుండి 2010 వరకు టీచర్గా, డ�న్, డైరెక్ట్గా మరనాత వేదపాఠశాల (విజయవాడ)లో సేవలందిచాను. ఇది కాకుండా దేశ విదేశాలలో పరిచర్య చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించెను. ప్రస్తుతం నిజామాబాద్లో కొన్ని దశాబా�లక్రితం నాన్నగారు స్థాపించిన మందిర పరిచర్యను కొనసాగిస్తూ మాష్ట్్స డిపసైపులి�ప్ ట్రై�నింగ� పసంటర్లో పసమనార్్స నిర్వాహిస్తూ కొద్దిమందిని సేవకులుగా తీర్చాలన్న భారం దేవుడు నాలో ఉంచాడు. పరిచర్యలో ఇపపటికి 25సం��లు ముగించుకున్నాను. ఈ సేవాకాలంలో ఎన్నో బభయంకరవెైన ప్రతికూల పరిస్థితులు, నిందలు, ఆటుపోట్లు ఎదురుకన్నపపటికి నమ్మదగిన దేవుడు నాకు విజయాన్నిచ్చి నడిపిస్తున్నాడు. సేవా అనుభవాలు అన్నీ వ్రాయాలంటే పుస్తకాలు కావాల్సి ఉంటుంది. నాన్నగారి సాక్ష్యంలో నా వంతగా క్లుపతంగా నాన్న గారితో నాకున్న అనుబంధం వ్రాయుటకు దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.

Photograph from page 125 of Testimonies of a Divine Fragrance
పేజీ 125

సాక్ష్యం 9. సువార్త ఉద్యమంలో సువరణ అవకాశం

రెవ. భ. విజయ పాల్, హెైాదరాబాదు

""అయినను తల్లి గర్బుమునందు పడినది వెుుదలకొని నన్ను ప్రత్యేక పరచి తన

కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని

ప్రకటింపవలైనని..." గలతీ 1:15 - 16

ప్రభువైన యేసు నామములో అందరికి శుబభములు. నా పేరు విజయ పాల్. నన్ను ఆయన దేవుని సొతతుగా సీవాకరించి శాశవాతమైన ప్రేమ, కృప, రక్షణ, సమాధానములనిచ్చి నన్ను ధనయనిగా చేసినందుల్రై దేవునికే మహిమ చెల్లునుగాక!

దేవుని ఏరాపటులో దైవజనులు పాస్టు భ.యస్. పాల్ గారు మరియు షారోను రాణి గార్లకు �దవ సంతానముగా నిజమాబాదు పటటణములో 1975 మార్చి 3వ తేదిన జన్మించినాను. నేను తల్లి గర్బుములో ఉన్నప్పుడే దష్టశకుతల ప్రభావము నుండి దేవుడు కాపాడిన విధానము చాలా ఆశ్చర్యము. అమ్మ ప్రార్థన పూర్వాకముగా విశ్వాసముతో జయించుటకు దేవుడు కృప చూపినాడు.

""నేను పిండమునై యండగానే ఆయన కన్నులు నన్ను చూచెను. గర్బువాసి అయినది వెుుదలకొని నాకు ఆధారము ఆయనే" ఆయన అన్న మాటలు ఆయన సంకల్పాన్ని గరతు చేస్తుంటాయి.

ఒక సంవత్సరములోేప రెండుసార్లు మరణపు అంచుల్లోకి వెళ్లాను. బ్రతకు మీద ఆశలుపోయినవి. దేవుడు తన సంకలపం చొపపున బ్రతికించాడు. ప్రార్థనలో ఉండగా ప్రవచనం ద్వారా దేవుని వాకుక ""కుమారుని సేవ్రై ప్రత్యేకించుకొని బ్రతికించి వాడుకోబోతున్నాను". అన్న మాటలు బయలు పరచి సవాస�పరచిన దేవునికే మహిమ కలుగును గాక. వెంటనే సేవకు సమర్పించారట. మంచి ఆరోగ్యముతో దేవుడు తన కృపతో తల్లి దండ్రులు తన విశావాసంలో పెంచారు. చిన్న నాటి నుండి మా తల్లిదండ్రుల 124దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అడుగు జాడలలో వారిని అనసరిస్తూ పెద్దవారమయయాము. దేవుని మీద ఆనుకొని మమ్ములను అందరిని కానెవాంటు సాకల్లో ఇంగ్లీషు మీడియం చదివించారు. ఏది కావాలసినను అది దేవుని అడిగి పొందుకోవాలని మా నాన్న చిన్న నాటి నుండి మాకు అలవాటు చేసినారు. అమ్మ నాన్న వేకువనే 4 గం��లకు లేచి మా కొరకు, సంఘము కొరకు విజ్ఞాపనలు చేసేవారు.

నేను పదవ తరగతిలో వెుుదటి ఉతీతరణతలో విజయం సాదిించిన తరువాత నన్ను డాక్టు చదివించాలనే ఆశతో ఆ తరువాత సేవ చేయాలని నాన్నగారి ఆశ అయినపపటికీ నేను సాదిించలేకపోయాను. దేవుడంటే నాకు ఎంతో ఇష్టము ఉన్నందన చదువుపై ్రశద్ద నిలపక సువార్త కూడికలకు వెళుతుంటే వెళుిద్దని అనేకమార్లు మా హాస్టల్ వారెను హెాచ్చరించినపపటికీ నేను వెళ్ళినందుకు టి.సి. ఇచ్చి పంపిస్తానన్నారు.

నేను లయోలా కాలేజి హాస్టలు రావ్ 246లో ఉన్నప్పుడు అనేకమార్లు అపవాది బభయపెట్టినాడు. నా మంచము ఎత్తి దించుతా ఉండడము, గజ�ల శబ్దము ఎవరో నడసతున్నట్లు ఇలాగునా ఉంటుండగా విశ్వాసముతో ప్రార్థించుకొని జయించాను. వారెడ్న్ మాట లైకక చేయక సువార్తలకు వెళుతండగా నన్ను పిలిచి గట్టిగా మందలించినందున నేను అకకడ ఉండక తిరిగి నిజమాబాదు వచ్చి సి.యస్.� �నియర్ కాలేజిలో చేరి చదువుతున్నాను. వెుల్లగా లోక ే్నేహాము వెైపుగా మనసు తిరిగి లోకమును ్రేేమించసాగాను. ప్రార్థనలో ఉంటు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నపపటికీ మునుపు నేను దేవుని ప్రేమించినంతగా ్రేేమించలేక పోతున్నాను.

రెండవ సంవత్సరములో బోటనీలో కేవలము 1 మారుక వేసత వుళ్ళ్ల కరెకుట చేయడానికి ఇమ్మని అందరు చెభతే దేవునికి అంతా తెలసు కదా నారకందుకు ఇలా జరిగిందని వేదన పడి మ�ి పరీకష వ్రాయడం ఇష్టంలేక ప్రార్థించడం, దేవుని ్రేేమించడము మాని 6 నెలలు గడిచాయి. నేను ఎందుకు పనికి రాను. అన్న, అకకలు అందరు చదువుకుంటున్నారు, నేనే చదువుకోలేక పోతున్నాను. చనిపోతే బాగండు అని నాలో నేను కుమలి పోతు జీవితంలో నేను దేనికి పనికి రానని ఒక సాయంత్రం పడుకొని దుపపటి కపపుకొని లోలోపల కుమలిపోతు అటు దేవునికి దారవెై ఇటు లోకములో ఏమ సాదిించలేక ఎకిక ఎకిక ఏడసతున్నప్పుడు దేవుని సవారము విన్నాను.

""విజయు నీవు నాకు కావాలి... సేవ చేయాలి", అని రెండుసార్లు దేవుడు మాట్లాడడం విన్నాను. అంతే ఆ వెుల్లనైన ప్రేమ పూర్వాక సవారము నన్ను ఇంకా ఏడ్చే విధంగా చేసింది. కోపముతో కాదు గాని ఈసారి ప్రేమతో నిండి కృతజ్ఞతతో దు'ఖపడుతా ప్రభువా నిన్ను దాషించి నీ మీద ఆయాసము పెట్టుకొని ప్రార్థించడం మానివేసాను. అయినను నన్ను సేవకు రమ్మంటున్నావా? అని ఏడసతునే 1 గంట గడిపాను. అప్పుడు ఈ వాక్యము గురతుకు వచ్చింది. 125దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

""అయినను తల్లిగర్బుమందు పడినది వెుుదలకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలైనని ఆయనను నాయందు బయలు పరచినను గ్రహించినపుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదించ లేదు". అన్న అపోసతలుైన ప�లు మాటలు నా జీవితంలో అర్థం అయినవి. నేను ఎవరికి ఏమ చెపపకుండా ఒక విన్నపము దేవునిని అడిగాను. మరియు దేవుడు దానికి అంగీకరించాడు. నేను పెఫయిల్ అయయాను కాబట్టి ఇప్పుడు సేవకు వేసత దేనికి పనికిరాడు కాబట్టి సేవకు వచ్చాడు అనుకుంటారు, కాబట్టి నేను బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగము చేస్తూ ఉండగా దానికి రాజీనామా చేసి వస్తాను ప్రభువా అని అడిగాను. అపపటి నుండి దేవుడు నా చదువు అంతటిలో సహాయము చేసి భ.కాం పూర్తి చేసి పూనెలో యం.భ.ఎ చదివి వెుుదటి ఉతీతరణతలో విజయం సాదిించుటకు దేవుడు కృప చూపినాడు. నాన్నగారి ఆత్మీయ కుమారుడు పూనెలో సీటపెఫను అన్న నారకంతో ప్రోత్సాహాము ఇచ్చారు.

ఎకకడకు వెళ్ళినా సాతాను అనేక ఆటంకాలు కలిగిస్తునే ఉన్నాడు. పూనె హాస్టల్లో కూడా ఒక రావ్లో ఎవరు ఉండేవారు కాదట. రాత్రివేళ్ తలుపు తెరచుకోవడం గల్లు గల్లు మని శబా�లు వినిపించడం ఉంటే ప్రార్థన చేసుకొని ధైర్యంగా రెండు సంవత్సరములు ముగించుకొనుటకు దేవుడు కృప చూపాడు దేవునికి సోత్రతములు. తరువాత తెలిసింది ఆ రావ్లోఎవరో ఉరి వేసుకొని చనిపోయినట్లు అది ఎవరు వాడలేదని తెలిసింది. నేను ఆ రావ్లో ఉండుటకు నా తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని కృప నాకు ప్రాకారముల వలై సహాయము కలిగిన విధము గొప్పది. ""యెహోవా నాకు ఆధారము కావునా నేను పండుకొని నిద్దపోయి మేలకొందను" కీర్తనలు 3:5

అనేకసార్లు నా యవవాన కాలములో లోకాశలకు లోనై దేవుని నుండి తప్పి పోకుండా ఎల్లప్పుడు ఒక సవారము వినబడుతునే ఉండేది. అది ""నీవు ప్రత్యేకవెైనవాడివి, నా సేవ చేయవలసియున్నది, నీ గమ్యం వేరు, నీ ఆశలు వేరు, దేవుని కొరకు జీవించాలి" అని నా అంతరాత్మలో వినబడుతా ఉండేది. నా స్నేహితుల మధ్య ఎంతో మాదిరిగా ఉండుటకు దేవుని ఎరిగి జీవించుటకు కృప చూపించిన దేవునికి సోత్రతములు. నేను చదువుకొనుచుండగా ముగ్గురు నా జీవితం ద్వారా క్రీస్తు ప్రేమకు ప్రభావితులయయారు. అందుకే నా మాదిరి జీవితాన్ని చూసిన నా స్నేహితులు పూనెలో చదువుతున్న రోజులలో భషప్ అని పిలసతూ ఆట పట్టిస్తుండేవారు. రెండవ సంవత్సరములో పసలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళుి సమయంలో పఫీజు కటటడానికి 10వేలు కావాలని నాన్న గారిని అడిగినపుడు రపు కదా వెళ�ిది దేవుడిస్తాడులే అని అన్నారు. నాన్నగారి విశ్వాసము 126దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు గొప్పది ఎప్పుడు చదువు గురించి అడిగినా లేవు అనేవారు కాదు. దేని కొరకు అయినా సర ప్రార్థించండి ఆయనే మనకు పరమ తండ్రి అనేవారు. మరునాడు ఉదయం 10గ��లకు నాన్నగారు ప్రార్థన ముగించు సమయానికి 20కి.మ. దారంలో ఉన్న ఒక విశ్వాసి 10 వేల రూపాయలు కటట తీసుకొని వచ్చాడు. దేవుడే నా దాసుడికి ఇచ్చిరా అని చెప్పారంటా. ఎంత అద్భుతము అలాంటి అద్భుత కార్యముల గురించి విన్నాను కాని మా కుటుంబంలో చూచినందుకు దేవునిపై అమతమైన విశ్వాసము కలిగి యండుటకు దేవుని మీద ఆధారపడి జీవించడం నేరచుకొన్నాము.

యం.భ.ఎ ముగింపులో కంపెని ఉద్యోగాల పసలైకషన్ జరుగుచున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా నాకు డిి�్లలో మలిట నేషనల్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఇంటికీ, దేవునికి దారమవుతానేమోనని దానిని వదిలిపెట్టి హెైాదరాబాదు వచ్చేశాను. మా రెండవ అకక దగ్గరకు వచ్చాక వారం రోజులలో నయాస్ ేపపరు చదివినపుడు ఒక్క పోసుట ఖా� ఉన్నందున నా కోసం దేవుడంచాడని నమ్మి అకకతో చెప్పి ఇంటరయాకు వెళ్ళగా నాకే ఇచ్చారు. సంఫీు కంపెనిలో చేరిన 3 నెలలకే ప్రయాణానికి కారు ఇచ్చారు. ఆ తరువాత గుజరాత్లో గల అహ్మాదాబాదు బ్రాంచికి ట్రాన్్సపఘర్ చేశారు. అకకడ ఉండడానికి డబుల్ బ్రైడాం ఫ్లాట్ అన్ని వసతులతో ఉంటా నాలో నేను అతిశయపడుతా నేను దేవునికి ఇచ్చిన మాటను మరచి పర్వాలేదులే సేవలోకి రాకపోయినా 50% జీతము ఇస్తాను అని అనుకుంటుండగా నీ డబ్బు కాదు కావాల్సింది, నీవే కావాలి అని పదే పదే వినిపిస్తుంది. నా అంతరాత్మలో నా మనస్సంతా యుద్ధ కాలము వలై ఉన్నది. నిస్సహాయత, నిస్రృహా ఆవరించినందన 3 దినములు ఉపవాస ప్రార్థన నిరణయించుకొని ప్రార్థనలో గడుపుతున్నాను.

""దేవా, నాతో స్పష్టముగా మాట్లాడు అని ప్రత్యేక అంశముగా దాని కొరకు ప్రార్థిస్తున్నాను. 3వ దినమున విజయు నన్ను విడచి ఎకకడికి వెళ్ళగలవు? నీ తీరా�నము నీ వ్రెుకుకబడి మరచితివా? అనే ప్రశ్న నా మనససుకు తట్టుచుండగా అప్పుడు వెంటనే హెైాదరాబాదు నందుగల హెాడ్ ఆపఫీకు ఫోన్ చేసి హెైాదరాబాదు రావాలి అని పసలవు కావాలని అడిగి వచ్చేశాను. అపపటికే నా యధార్థతను బట్టి నా మీద మంచి మనససుగలవారెై నన్ను ఏమ అనలేదు. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని అడిగినపుడు వారు నన్ను ఆపుటకు చాలా విధాలుగా ప్రయత్నించారు. ప్రమోషను సిద్ధంగా ఉందని మంచి బభవిష్యతతు ఉంటుందని 50 సంవత్సరాల తరువాత సేవ చేయవచ్చు అని మా వెైస్ పప్రసిడెంటుగారు భ.్ర. మార్తి గారు నన్ను ప్రేమించి చెప్పారు.

కాని నా మనసు వాటిపైన లేదు. నిజమాబాదు నందున్న నా ఇంటికి వెళ్ళిపోవాలి. దేవునితో కొద్ది రోజులు గడపాలి అని అనిపించింది. అయితే రాజీనామా అంగీకరించ 127దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు లేదు గాని ఒక నెల రోజులు పసలవు ఇచ్చారు. అప్పుడు నేను సంతోషముతో నిజమాబాదు వచ్చి మా తల్లిదండ్రులతో పంచుకున్నాను. దేవుని సేవ కంటే ఉతతమవెైనది ఏది లేదు. నీవు మంచి నిరణయమే తీసుకున్నావు. దేవుని పిలుపు ఎంతో గొప్ప భాగ్యము అని తెలిపి బలపరచినారు. నెల రోజులు గడిపిన పిమ్మట డిపసంబరు 31, 1999 సంవత్సరంలో రాత్రి 11:55 గం��కు ఎటుతోచక అందరితో పాటు ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు మరొకసారి స్పష్టముగా మాట్లాడాడు. అదే రోజు నేను సంఘములో నా కొరకు ప్రార్థించమని దేవుని సేవ చేయుటకు తీర్మానించుకున్నాను అని అందరి మధ్యలో నా సాక్ష్యం పంచుకున్నాను.

జనవరి 7, 2000 నాతన సంవత్సరములో ఒక గొప్ప నిరణయము తీసుకొని రాజీనామా ప్రతంతో మా ఆపఫీసుకు వెళ్ళి సమర్పించిన వెంటనే వారు నా బలవెైన తీర్మానాన్ని గమనించి రాజీనామా అంగీకరించారు. అంతే అపపటి నుండి ఇపపటి వరకు ఉద్యోగము జోలికి వెళ్ళకుండా దేవుడు అన్ని సమకూరచుతున్నాడు.

జనవరి 19, 2000లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి దేవునికి అపపగించు కోవాలని వెుుదలుపెటాటను. 5 రోజులు కష్టముగా గడచిన తరువాత ఆకలికి తట్టుకోలేక పోతున్నప్పుడు ఇక ఉపవాసం చేయలేను అని అనుకుంటుండగా ఒక వార్త నన్ను బలపరచింది. ఒరిస్సాలో దేవుని సేవ చేయడానికి ఆ్రేసటలియా నుండి వచ్చిన గ్రాహాం ేస్టుున్ మరియు వారి ఇద్దరు కుమారుల సజీవ దహనం గురించి జనవరి 24, 2000సం�� ేపపరులో వచ్చింది. అది చదివి చలించిపోయాను. ఎంతో బలపడాను. వారు ప్రాణం పసైతం లైకక చేయకుండా సువార్త ప్రకటించి హాతసాక్షులై ఉండగా నేను ఉపవాసం కూడ చేయలేకపోతున్నాని వివేకము కలిగి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ప్రతి రోజు నేను ఒక్కడినే ప్రార్థించుకుంటుండగా 14వ రోజున మందిరములో ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది అన్య భాషలతో ప్రభువుతో మాట్లాడుతా చాలా సంతోషంగా గడిపాను. ఆత్మల భారము అనే దర్శినాన్ని పొందాను. మా అమ్మగారు రాత్రి పూట మజి�గ ఇచ్చేవారు. నా ఉపవాస్ దీకష ముగింపులో సంఘంలో ప్రతి సంవత్సరము జరికగ విధంగానే ఆ సంవత్సరము కూడా కూటములు ఏరాపటు చేశారు.

ఆ సంవత్సరము హెైాదరాబాదు నుండి రెవ.టి.ప్రభు కిరణ్ గారు ముఖ్య ప్రసంగీకుడిగా పిలువబడియుండిరి. బాబు ఉపవాసంతో ఉన్నాడు కదా ఆయనకు కూడా ప్రసంగం కొరకు సమయం ఇవవాండి అని నాన్నగారితో చెప్పారు. నేను ఎప్పుడు ప్రసంగం చేయలేదు. సంఘంలో కూడ ప్రార్థన చేయలేదు. అలాంటిది ఇంత పెద్ద జన సమాహాంలో ఎలా చెప్పాలి అని బభయం వేసింది. కాని ప్రభువే సవాయంగా నాతో 128దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఉండి సరభకు తీసుకొని వచ్చి ఆ రాత్రి సరభలో ప్రసంగించుటకు సహాయము చేసినారు. దేవుని ్రేపరపణతో సామాహిక స్వస్థతల కొరకు ప్రార్థించినపుడు దాదాపుగా 40 నుండి 50 మంది వరకు దేవునిచే తాకబడి స్వస్థత పొందినట్లుగా సాకష్యము చెప్పారు. ఇలాంటి పరిచర్య నీకు ఇవవాబోతున్నాను. పట్టుదలతో ప్రార్థించు అని దేవుడు తెలియచేసి ఆత్మలో బలపరిచారు.

ఒక దైవజనుని యెకక సలహాతో బెంగళూరు నందు గల యస్.ఎ.�.ఎ.సి.యస్ బైబిలు కాలేజిలో 2 సం�� యం.ఎ (ది�యోలజి) పూర్తి చేశాను. గ్రాడయాయేషన్ అయిన వెంటనే 2002 ఏ్ర్రిల్ నెలలో నిజమాబాదు వచ్చియున్నాను. దేవుని సంకలపంతో జి.పి.టి.యం వ్యవస్థానకులైన దైవజనులు రెవ. సజా� బర్నబాస్ గారి రెండవ కుమార్తె ప్రజవాలతో వివాహాము నిశ్చయించబడింది. మే 13వ తారీఖన గుడివాడ నందు వారి సవాగృహాములో వివాహా ప్రధాన కార్య్రకమమం జరిగింది. �న్ 26 తేది 2002 లో వివాహాము ఘనముగా దైవజనులు కీ��శ��� ఆరారెక మార్తి గారి ద్వారా గుడివాడ జి.పి.టి.యం, గ్రేస్ గారెడ్న్ నందు ఆశీర్వాదకరముగా జరిగింది.

వివాహం అయిన వారం రోజులలోనే నా భార్య ప్రజవాలతో పాటు ఇకుతస్ బైబిల్ పాఠశాల పరిచర్యలో అడుగు పెటాటము. నాలుగు సంవత్సరములు దేవుడు అనేక బహిరంగ సరభలలో, యవవాన సువార్త కూడికలలో మరియు ఇకుతస్ బైబిలు కాలేజి పరిచర్యలో ఆశీర్వాదకరముగా వాడుకున్నాడు.

మాకు వివాహావెైన రెండు సంవత్సరములకు నా భార్య ప్రజవాల గర్బుముతో ఉండగా నాకు వచ్చిన చిరకన్ ఫాక�్స జవారము తనకు సోకడం వలన చాలా బాధపడింది. ఎన్నో ప్రమాదకరవెైన పరిస్థితుల నుండి ఆ ్ర్రేమా పూరుణడైన ప్రభువు కాపాడి తప్పించియున్నాడు. గర్బుములో భడడ్ ఆరవ నెలలో ఉన్నపుడు విజయవాడనందు గల ఎన్.ఆర్.� హాస్పిటల్లో పరీకషల కొరకు వెళ్ళనప్పుడు గర్బుము తీసివేయాలని డాకటర్లు సాచించారు. చిరకన్ ఫాక�్స ప్రభావం ఎదుగుచున్న శిశువుపై ప్రభావం చూపిందని భడడ్ అవయవ లోపాలతో జన్మించే అవకాశం ఉన్నదని తెలిపిరి. అయినపపటికీ దైవజనులైన మా అమ్మ, నాన్నగారు మా మామయ్య గారి ప్రార్ధన సహాయమును బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు కొనసాగాము. అయితే 8వ నెలలో ప్రవేశించిన నా భార్యను కొంచెం నొప్పిగా ఉన్నప్పుడే గుడివాడలోని హాస్పిటలు తీసుకొని వెళ్ళిన వెంటనే ఆపరషన్కు సిద్ధం కావాలని చెప్పారు. అందరు బభయముతో ప్రార్థనతో సిద్ధపడుతండగా ఎ్ర్రిల్ 30 తేదిన 2004 సం��లో ఒక పాపను దేవుడు అనుగ్రహించాడు. ఆ పాపకు ""పప్రైసి ప్రశసత" అని నామకరణము చేసియున్నాము. ప్రశస్తవెైన ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించగా ఈ పేరు ఇవవాబడిందని అమ్మ చెప్పారు. 129దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

పాప పప్రైసి పుట్టిన పదవ రోజున ఉదయకాలమున తనకు సా�నం చేయిస్తు ఉండగా నీలం రంగులోకి మారి పూర్తిగా భగసుకు పోయింది. హ�టా హ�టిన మామయ్యగారు అతతయ్యగారు మరియు చిన్న అతతగారు కలిసి విజయవాడ నందు గల రిచ్ హాస్పిటల్ తీసుకువెళాిము. అకకడ వెంటనే పాపను �.సి.యు పెటాటరు. మేమందరము బయటి నుండి చూస్తు ఏడసతు పాప కదిలితే బాగండు అను కుంటున్నాము. నేను ప్రభువా నీకు అసాధ్యవెైనది ఏదైనా ఉందా? అని అడిగాను. డాక్టు గారిని తవారగా పంించు అని కన్నీటితో దేవుడిని వేడుకున్నాను. అప్పుడు యేసయ్యా సవాయంగా తన మహిమ శరీరముతో వచ్చి పాపను ముట్టి ఎతతుకొని నేనే జీవమును ఇచ్చువాడను అని నవువాతు తిరిగి పాపను పడుకోబైట్టి వెళ్ళిపోయారు. వెంటనే పాప కదలడం ఆరంభించింది. అప్పుడు దేవుని ఆత్మచే హెాచ్చరించబడి పాపను డిశ్చాత్రి� చేయించుకొని గుడివాడ వెళ్ళిపోయాము. దేవుడు గొప్పవాడు ఆమెన్.

రెండవ పాప ్రపీతి ప్రత్యకష అకోటబరు 5, 2006సం��లో దేవుడు మాకు అనుగ్రహించియున్నాడు. పాప తకుకవ బరువుతో పుటటడం వలన మేమందరము బభయపడినాము. అప్పుడు నేను యం.టి.హెాచ్. చదువు కొరకు బైంగళూర్లో చదువుతున్నాను. ఒక రోజు పసలవు తీసుకొని విజయవాడ వెళాిను. అందరము ఎంతో వేదనతో ప్రార్థన చేశాము. మా అమ్మగారు పాపను చేతలపై తీసుకొని ప్రార్థించి ఈ భడడ్ దేవుని కొరకు మహిమకరవెైన పాత్రగా వాడబడుతుంది. దేవుడు ఆశీర్వాదిస్తాడు అని చెప్పింది. పాపను బట్టి దేవుని నామము ప్రత్యకషపరచబడాలి అనే ఆశతో ్రపీతి ప్రత్యకషగా నామకరణం చేశారు. ప్రభువు అమ్మకు బయలుపరచగా ఆ పేరు పెటాటరు.

8 నెలల వయసులో చిన్న పాపను అతతయ్య గారి దగ్గర ఉంచి మేము కుటుంబంగా బెంగళూరుకు �న్ 2007లో వెళాిము. యం.టి. హెాచ్ చనదువుకొనుటకు దేవుడు మా మామయ్యగారి ద్వారా మాకు సహాయం చేసి అద్భుత కార్యములు జరిగించాడు. మా పెద్ద పాపకు తరచగా పఫిట్్స వసతుండేవి. ఒకసారి నేను క్లాసులో ఉన్నప్పుడు పాపకు ఎకుకవగా జవారం వచ్చి పఫిట్్స వచ్చాయని కబురు పంింది. నేను నా భార్య ఇద్దరము కలిసి బాప్టిస్టు హాస్పిటలుక వెళాిము. అకకడ డాక్టును కలిసినపుడు వారి చేతులలో ఏమ లేదని జవారం తగగడానికి మందులు ఇచ్చామని సాయంత్రం వరకు జవారం తగిగతే అప్పుడు ట్రీట్మైంటు చేస్తామని చెప్పారు. నేను పాపను ఎతతుకొని ఆ వేడి నాకు రానివువా ప్రభువా అని ప్రార్ధన చేస్తున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు పాపను ముట్టి సవాస�పరచినాడు. అపపటి నుండి పఫిట్్స రాకుండా ఆ భడడ్కు సంపూరణ స్వస్థత ఇచ్చానాడు. 130దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

దేవుని సహాయము వలన నా డి^్ర చదువు ముగించుకొని ఏ్ర్రిల్ 2009లో గుడివాడ చేరుకొని తిరిగి సేవలో కొనసాగుతున్నాము. గతంలో నేను హెైాదరాబాదులో ఉద్యోగము చేయుచున్న రోజులలో ఈ పటటణము పట్ల భారము కలిగి చదువుకున్న వారి మధ్యలో సంఘము కట్టి తెలంగాణ ప్రాంతంలో కొంత మంది సేవకులకు బైబిలు స్టడ� తరీపుదు ఇవావాలని తపనతో ప్రార్థించుచున్నాను. దైవజనులు మామయ్య గారి సహకారముతో ఇకుతస్ బైబిలు కాలేజి బ్రాంచి హెైాదరాబాదులో బాచుపల్లి ప్రాంతంలో అద్దె గృహంలో మే 2010లో ప్రారంభించి నడిపిస్తున్నాము. అద్భుతరీతిగా దేవుడు విద్యారు�లను సమకూర్సతు ఇంత వరకు 35 మంది సేవకులను భ.టిపహాచ్ పటట బభ్రదులుగా తయారు చేసి దేవుని సేవకు పంియున్నాము.

పరిచర్య ఆరంబభ దినాలలో నానావిధాలుగా అపవాది మమ్ములను సేవ చేయకుండా ఆటంకపరచాలని ప్రయత్నించినపపటికీ దేవుని మహా కృప ద్వారా ఇంత వరకు కొనసాగుతున్నాము. 7 సంవత్సరములు ఇదే గృహాములో ఉంటా, ఇదే గృహాములో బైబిలు కాలేజి నడిపించుటకు కృప చూపినాడు. ఆశ్చర్యకరముగా దేవుడు మా నాన్న గారి ద్వారా బాచుపల్లిలో 500 గజాల స�లాన్ని ఇచ్చియున్నాడు. అకకడ కాలేజి మరియు చర్చి నిరి�ంచాలని ప్రార్థిస్తున్నాము. మహా ఆశ్చర్య కార్యములు మరియు సాచక క్రియల ద్వారా ఒక సంఘమును కట్టుటకు దేవుడు కృప చూపియున్నాడు. నాకు నా భార్యకు పిల్లలకు అనారోగ్యము నుండి శోధనల నుండి తప్పించి నేనున్నాను, బభయపడకు అని అబభయమచ్చి నడిపిస్తూ అనుకషము నితయడగు తండ్రి నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ. ఆశ్చర్యకరుడు ఆలోచన కరత బలవంతుైన దేవుడు, సమాధాన అదిిపతిగా ఉండి నడిపించిన ప్రభువును బట్టి ధనయలముగా జీవిస్తున్నాము.

నా సాకష్యము వ్రాయుటకు ప్రోత్సహించిన గ్రేస్ విజయ ఆంటీ గారికి నా హాృదయపూర్వాక వందనములు. దేవుడు వారి పరిచర్యను బూది గంతముల వరకు విసతరించి వారి కుంటుంబానికి ఇచ్చిన తలాంతును దేవుడు దీవించును గాక.

ఈ సాక్ష్యమును చదివిన వారు ఆత్మీయంగా ఆశీర్వాదించబడాలని కోరుకుంటున్నాను. ఆమెన్.

Photograph from page 133 of Testimonies of a Divine Fragrance
పేజీ 133

సాక్ష్యం 10. ఎంతైనా నమ్మదగిన దేవుడు

రెవ. సాల్మన్ రాజ్, వెుటపల్లి, కరింనగర్ జిల్లా.

""నీయందు బభయబభకుతలు గలవారి నిమతతము నీవు దాచియంచిన

మేలు ఎంతో గొప్పది..." కీర్తనలు 31:19

దైవజనులు భషప్ భ.యస్. పాల్ గారి సంతానంలో కనిషు�డుగా జన్మించి చిన్ననాటి నండే బభక్తి ్రశద్దలతో మా తల్లి తండ్రులను అనసరిస్తూ ఎంతో బభయబభకుతలతో పెరిగాను. అవ్మానాన్న చేస్తున్న సేవను అనుకషణం గమనించేవాణిణ. మా నాన్న గారు నన్ను మంచి ఇంగ్లీష్ మీడియం కానెవాంట్లో చదివించారు. తర్వాత నేను ఇంటర్ చదువుతండగా 1993 డిపసంబర్ 31 న నాన్నగారు బాపీతస్మము ఇచ్చారు. ఆ తర్వాత 2000 సం��లో వీ.జుస పూర్తి చేసుకున్నాను. చాలా మతభాషిని కనుక వీడు ఏంచేస్తాడో అని నా గురించి మా తల్లి తండ్రులు అనుకునేవారు. అలాంటి నన్ను దేవుడు 2001లో ఆయన సంపూరణ సేవ చేయుటకు పిలుపునిచ్చి ప్రత్యేకపరుచుకున్నాడు. అనంతరం నాన్న గారితో పరిచర్యలో ఉంటా ఎ.టి.ఎ నుండి మాస్ట్్స ఇన్ డివినిటిిిిి వేదాంత విద్యను పూర్తి చేసుకొంటిని. ఎన్నో సేవానుభవాలు అందులోంచి దేవుడు నాతో మాట్లాడుతున్న తీరు, అనేక మార్లు నాకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా సేవలో పరిపకవాతను పొందుకుంటా వచ్చాను.

2008లో గడివాడ వాస్తవ్యులైన దైవజనులు లైట్ ఆపఫ్ ద వరల్డ్ మనిస్రీటస్ వ్యవస్థాపకులు డా�� పులిపాక సాలమన్ గారి చిన్న కుమార్తె హెాప్సిబా ప్రియదర్శనితో నా వివాహం జరిగింది. డాకటర్ పులిపాక సాల్మన్ గారు దాదాపు 7 పుస్తకములు రచించారు. నా సతీమణి ప్రియదర్శని సాపఫ్టవేర్ ఇంజనీర్గా హెైాదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా దేవుడు తనతో మాట్లాడిన దరిమలా ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూరణ సేవలో నాతోపాటు కొనసాగుతా ఉంది. 132దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ఇదిలా ఉండగా 2009 ఆగషుట 18న మా జీవితంలో ఒక విషాదకర సంఘటన సంబభవించింది. పండంటి బాబు గర్బుంలోనే ప్రస్వసమయంలో చనిపోవటం జరిగింది. దీనికి కారణం కేవలం డాక్ట్ల నిర్లకషమే. ఈ సంఘటన తర్వాత ్ర్రియదర్శని మానసికంగా చాలా కృంగిపోయింది. చివరికి దేవుడే తనతో మాట్లాడగా, దైవజనులు మా నాన్నగారు మరియు కుటుంబసు�లందరా ప్రార్థించగా కొంత ధైర్యం తెచ్చుకుంది. అంతే కాకుండా యెషయా 54:7-10లో ఉన్న వాక్యము ద్వారా బలం తెచ్చుకొంటిమ.

2010 జులై 6వ తేదీన దేవుని ఆలోచన మేరకు నిజామాబాద్ నుండి వెుటపల్లికి పరిచర్య నిమతతవెై వెళ్ళితిమ. మందిరమునకు దగ్గరలో ఒక గృహాన్ని అద్దెకు తీసుకున్నాము. అందులో ఉంటా కొంతకాలం పరిచర్య చేసాము. దేవుని కృపను బట్టి వెుటపల్లిలో ఎంతో ఘనవెైన సేవ జరుగుతుంది. అపపటికే కటటబడిన మందిరావరణ ములో మేము నివాసముండుటకు ఒక చక్కని వస్తిని నిరి�ంచుకొనుటకు దేవుడు కృపనిచ్చాడు. అనేక సందర్బాుల్లో మందిరం చుటాట విషపాములు, తేళుి వచ్చాయి. కాని ఎవరికి ఏ హాని కలుగకుండా దేవుడు ఆయన కృపలో బభ్రదపరచారు.

నేను పరిచర్య చేస్తున్న సేవాకేష్రతం వెుటపల్లి చాలా దేవుని సేవకు విరుద్ధవెైన కార్యకలాపాలు నిర్వాహించబడు స�లం. ఎంతోమంది దొంగలు, మోసగాళ్ళ బారిన పడకుండా మమ్మ*్న, సంఘ భడడ్లను దేవుడు సంరక్షించారు. మా జీవితాల్లో దేవుడు చేసిన వాగా�నాలను అంచెలంచెలుగా నెరవేరుస్తూ సేవను విసతరింపచేస్తూ ఆయన సాధనాలుగా మమ్మ*్న వాడుకుంటున్నారు. వెుటపల్లి చుట్టు ప్రకకల గ్రామాల నుండి ఎంతో మంది ప్రజలు వచ్చి ఆరాధనలో పాలుగంటారు.

2012లో నేను వెాటర్ పసైకిల్పై వెళుతండగా ప్రకకనే ఆగి ఉన్న కారు డోర్ ఒక సారిగా తెరిచినందున అది నా ముఖానికి కొట్టుకొని అంతదారంలో పడిపోయాను. పెద్ద ప్రమాదం సంబభవించకుండా దేవుడు కాపాడి బభ్రదపరిచారు. కొన్ని రోజులకు మర్ల కార్ వెనక వెాటర్ పసైకిల్పై వెళుతండగా కార్ ఒక్కసారిగా బ్రేక� వేసినందున వెనక బైక� మీద ఉన్న నా మోకాలికి దెబ్బతగిలి పడిపోయాను. ఇలా ఎన్నో అపాయముల నుండి దేవుడు తప్పించి కేషమము అనుగ్రహించారు.

2012 సం�� పఫిబ్రవరి 2వ తేదీన దేవుడు నాకు కుమార్తె (ప్రణుతి పాల్)ను అనుగ్రహించాడు. ఆ తర్వాత 2015వ సం��లో మర్ల నా భార్య గర్బువతి కాగా కొన్ని టైస్టల ద్వారా ఆరోగ్యవంతమైన శిశువు గర్బుములో లేనట్టు తేలింది. అయినా పర్వాలేదు దేవుడేది ఇస్తే అది నేను పెంచుకుంటనని డాకటర్తో అనగా ఆమె నా భార్య మీద కొపపడి డాక్ట్్స ఎడవాయిజ్ రిజైరకటడ్ అని ్ర్రిస్రికప�న్ మీద వ్రాసి పేసింది. ఈ ్ర్రిస్రికప�న్్స దాచేసి మరొక దైవ బభయం గల క్రిస్టియున్ డాకటర్ పీటర్ గారి కోడలు హెాప్సీబా, 133దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వెుటపల్లి దగ్గరికి వెళాిము. ఆమె నా భార్యకు ట్రీట్మైంట్ వెుుదలు పెటాటరు. అప్పుడే ప్రభువు దగ్గర మేము ఒక సమరపణ చేసుకున్నాము. కుమారుడు పుడితే మా నాన్నగారి పేరు సావేయల్ పాల్ అని పెట్టి సేవకు సమర్పిస్తామని దేవునితో ఒపపందం చేసుకున్నాము. అలాకగ సంఘంలో కూడా సాకష్యమచ్చాను. 2015 అకోటబర్ 30న ఆరోగ్యవంతమైన పండంటి కుమారుని దేవుడు మాకు అనుగ్రహించారు. 2016 అకోటబర్ 30కి సంవత్సరం అవుతుంది. ఈ సం�� అంతా దేవుడు సురక్షితంగా బ్రదపరచి ఆరోగ్యవంతమైన భడడ్గా ఉంచినందుకు ఆయనకు మా హాృదయపూర్వాక కృతజ్ఞతలు.

Photograph from page 135 of Testimonies of a Divine Fragrance
పేజీ 135

పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రాణాపాయం నుండి తప్పించారు. అంతే కాకుండా దేవుడు మా అవసరతలన్నీ ఆశ్చర్యకరంగా తీరుస్తూ నేను దీవించబడమే కాకుండా నా ద్వారా అనేకులు దీవించబడేటట్లు నడిపిస్తున్నారు. నాకు కారు అవసరవెైన రోజుల్లో నేను ప్రార్థించగా తకుకవ డబ్బులతో మంచి కారును నాకు అనుగ్రహించారు. ఇలాంటివి చెపపటానికి లైకకకు మంచిన కార్యాలు నా జీవితంలో చేశారు. దేవునికే మహిమ కల్గును గాక.

మా కుటుంబమంతా కలసి క్రీస్తు ప్రభుని ప్రేమను ప్రకటిస్తూ ఆయన రాకడ పర్యంతము నమ్మకసు�లవెై కొనసాగు తాము, ఆయన నామమునకే సమసత ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక.

దేవుని సేవలో ఉన్న దైవజనులు భషప్ భ.యస్. పాల్ గారి దంపతులు

వారి ముగ్గురు కుమారులు

↑ పైకి / Back to top