Chapter 12 of 14

సాక్ష్యాలు 17–19

Photograph from page 189 of Testimonies of a Divine Fragrance
పేజీ 189

సాక్ష్యం 17. కనికరము గల క్రీస్తు నన్ను రక్షించారు

గొందిి శాంతి

""మీరు లోకమునకు ఉపపయియున్నారు,

మీరు లోకమునకు వెలురగై యున్నారు." మతతయి 5:13, 14

ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు శాంతి. మా తల్లిదండ్రులకు 6 మంది ఆడ్రిల్లలముగా జన్మించాము. ఎన్ని ఇబ్బందులైదురెైననా లోటు లేకుండా జీవించాము. మా అమ్మమ్మ వెుుదటిగా క్రీస్తును నవ్ముట ద్వారా ఆమె సంతతిలో నేడు గొప్ప విద్యావంతులైన డాకటర్లు, ఇంజనీర్లు అదిిక విద్యావంతులైన సంతతిగా దీవించబడినారు. మా మామయ్యలు కొందరు సంపూరణ సేవ్రై ఆత్మపూరుణలై అద్భుతములు, ప్రవచనములు వివరించుచు బభకుతలుగా దైవపరిచర్యకు అంకితము చేసుకోగలిగారు. ప్రభువు చితతములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలక క్రీస్తే దేవుడని నవ్మాలని బైబిలు బోదిిస్తుంది గనుక మా అమ్మమ్మకు చాలా సంవత్సరాల క్రితము బభయంకర కాన్సరు రోగము ఆశీర్వాదకరంగా మారి అనేక తరాలు హిందా పూజలతో విగ్రహారాధనకు దారంగా పరిశుదా�త్మ అభిషేకముతో నింపబడి ఘనవెైన సాక్షులుగా నేడు జీవిస్తున్నారు.

సువార్త ప్రకటించు పాదములు సుందరములైనమ. ఏలారు ప్రాంతములో ఒక ఉద్యోగి తన విరామ సమయంలో సువార్త బోదిిస్తూ యేసు నామములో ప్రార్థించి స్వస్థతల ద్వారా అనేక హిందు గృహాములలో క్రీస్తును సీవాకరించు ధన్యతనిస్తుండేవారు. మా అమ్మమ్మ వ్యాదిికి ఆ రోజులలో సరెైన వెైద్యం, మందులు లేనందన మరణస్థితికి దగ్గరపడుతున్న రోజులలో ఎవరో క్రీస్తు నామములో ప్రారి�ంచగానే రోగాలు పోతాయి అనే ఆశ కలిగించారు. అమ్మమ్మకు ఇష్టంలేకపోయినా దైజననుని పిలిపించింది. 188దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వారి నమ్మము చొపపున ప్రారి�ంచమని చెప్పారు. కొబ్బరి నానెను ప్రార్థించి యేసు రకతంగా మార్చినారని నమ్మి ఆమెకు రాసి ప్రార్థించిన వెంటనే అమ్మమ్మకు స్వస్థత లభించింది. నా బాల్యంలో ఆ అనుభవం చెరగని ముద్గా మగిలింది.

మా తోబుట్టువులంతా మా అమ్మ మామయ్యలు బంధువులంతా ఈ అద్భుతానికి సాక్షులము. ఆ దైవజనునికి భాషా వరము ప్రవచన వరము కూడ ఉన్నందన ఆయన ప్రసంగాలు, ప్రార్థన, ప్రవచనాత్మకంగా జరిగిన ఘటాటలు, జరుగబోవునమ వివరించు రీతిని బట్టి మా స్వకీయులు సమీపసతులకు వెుుదటిగా విగ్రహారాధనకు దారవెై క్రీస్తును నమ్మి వెంబడించారు. ఒక మామయ్యకు చాలా సందేహాలు ఉండేవి చాలా వ్యతిరకించేవాడు. ఆ దేవుడెవరో కనిపించి మాట్లాడితేనే నవ్ముతానని వాదించేవాడు. మేమంతా ఆయన కొరకు ప్రార్థించాము. దేవునిచే ఘనవెైన పాత్రగా వాడుకొనుటకు ఇష్టపడిన క్రీస్తు ఆ రాత్రి తెల్లవారు వేళ్లో ""నేనే నిజవెైన దేవుడను నా కొరకు మందిరము నిరి�ంచాలి అనేకులకు ఆత్మ జాలరిగా ఉండాలని తెలిపారు.

విజయవాడ సమీపంలో ఎనికేపాడులో సహావాసం ద్వారా మా స్వకీయులు హిందా మతాన్ని వదలి రక్రైస్తవులుగా ఒకేసారి 13 మంది పరిశుద్ధాత్మను పొందు కోగలిగారు. కొంత కాలములోనే 42 మంది బాప్తిస్మము పొంది స్థానిక ప్రజలకు ఆశ్చర్యము కలిగించారు. మా మామయ్యకు బలవెైన ఆత్మాభిషేకము ఇచ్చి జా�ననేత్రము అనుగ్రహించారు. సంఘములో వివరించే ప్రసంగాల వివరాలన్నీ నేను అకక ్రశద్ధగా విని పశ్చాత్తాప్ము ద్వారా రక్షణనుభవం పొందాము. 1972వ సంవత్సరములోనే నేను మా నాలుగవ అకక భాషలతో మాట్లాడుట భాషలకు అర్థము చెప్పు వరము అపొసతలుల కార్యములు 2 అధ్యాయంలో అగ్ని అభిషేకము పొందిన ఆది రక్రైస్తవుల అనుభవాలన్ని ఆ రోజుల్లోనే పొంది అత్యదిికంగా ఆనందించేవారు. లోకాశలకు దారంగా యకత వయసులో ప్రభువును ఆరాదిించు వారిగా మా దినచర్య కొనసాకగది. కాని కొన్ని ఆర్థిక సమస్యలు, శోధన, బాధలు ఎదురయినపుడు వెుుదటి విశావాసం కోలోపయి నిరుత్సాహా స్థితిలో ఉండేవారం. అయినపపటికీ కృంగిన వేళ్లో బభంగపడిన వేళ్లో, ప్రభువు దయతో లేవనెత్తి కనికరముతో పునరుజీ�వింపచేసి ఆయన శాంతితో నింేపవారు. ఆర్థికంగా కోలకోవాలనే ఆశతో నిజమాబాదు సమీపంలో కూల్రిడ్ంకు షాపు ఆరంభించాము. ప్రతి దినము ్రకమంగా వాక్యము చదివి ద్యానిస్తూ ప్రారి�ంచేకొనేదానను.

ప్రతి విధవెైన కలల ద్వారా అనేక ఆత్మీయ విషయములను బోదిించుట ద్వారా క్రీస్తు సన్నిదిి నాతో ఉండేది. ఆర్థికంగా కోరిన ప్రతి పఘలము దక్కని స్థితిలో పెద్దల 189దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు సలహా పాటించి విశాఖపట్నంలో వ్యాపారం ప్రారంభించదలిచాము. నేను ప్రభువు చితతము అడిగి ప్రార్థించగా మంచి జవాబు రాలేదు. నా ఆత్మీయ తండ్రిగా మా మామయ్య 2 లకషల 50 వేల ఖరచుతో రిమోడల్ చేసి మర్లా వ్యాపారం ఆరంభించాము భర్త సమీపంగా లేడు. ప్రభువా, ఒంటరి జీవితంలో నాకు తోడండి, నాకు సహాయం చేయండని ప్రార్థన చేసేదాన్ని. ఒక సందర్బుములో బంధువుల ఇంటిలో వివాహానికి వెళాిము. పసైతానును స్పష్టంగా చూచాను. మా మామయ్యలు బభక్తి గల ఆత్మపూరుణలైన విశ్వాసులు ఒక గదిలో నిద్దపోతున్నారు. నేను ఒక గదిలో వెళ్కువగా ఉండి పసైతానును ఎదురించాలని ప్రార్థన చేస్తుండగా మా మామయ్యలు ఆత్మలో గట్టిగా భాషలతో ప్రార్థించుట గమనించాను.

ప్రవచనాత్మంగా మంచి ఉపదేశములనిచ్చేవారు. నా కొరకు ప్రార్థించగా సరియె�ున సమ్మతి గల జవాబు రాలేదు. అవ్మా, శాంతి పసైతాను జల్లెడ పట్టి బాదిించబోతుంది. జాగ్రతత వెళ్కువగా ఉండి ప్రార్థించుకో అన్నారు. నా భర్త ఎల్లారెడిడ్లో ఉండగా నేను 800 కి.మీ. దారంలో భడడ్లతో విశాఖలో కాపురముండేదానిని వ్యాపార పరంగా లారి తీసుకొని లోడు వివిధ ప్రాంతాలకు రవాణా చేయు సమయంలో విశాఖ నుండి ఇచ్చాపురము ప్రయాణము చేయుటకు సిద్దమయిన లారీని డ్రైవరకు అపపగించాను. చాలా ఖరచు పెట్టి ఆ స్థాయికి తేగలిగాను. ఆ లారి డ్రైవరు నిర్లకష్యము చొపపున వెుుదటి రోజే యాక్సిడెంటు చేశాడు. మరణము సంబభవించకుండా దేవుడు కాపాడాడు గాని చాలా నష్టము జరిగింది. రిపేరుకు 30 వేలు ఖరచు అయినమ. పసైతాను మమ్ములను గాయపరచాలని ప్రయత్నించాడు గాని దేవుని శక్తి దానిని అడడ్గించి బభద్ధపరచినందున కేషమంగా ఉన్నాము. తల లోపల వెదడుకు గాయము కాకుండా అందరిని రక్షించిన దేవునిని స్తుతించాము.

మరొక పర్యాయము వర�ము వచ్చిన రోజు వెుట్లపై నడచినపుడు జారి పడిపోయాను. విపరీతమైన నడుము నొప్పి ఆవరించింది. ఎక్సర తీసినపుడు వెన్నెముకలో పూసల మధ్య ఖా� ఏరపడినందన ఆపరషన్ చేయాలని వెైదయలు తెలిపారు. అపపటికే అపెంటైడిపసైటిస్తో పాటు మాడు ఆపరషన్లు చేయించుకొని బలహీన స్థితిలో ఉన్నాను. ఆపరషన్ చేయకపోతే మంచముపై ఉండాలని డాకటర్లు బైదిరించారు. మా మావయ్యలను ఉదయాన్నే లేచి ప్శ్నంచగా మాకు తెలియకుండానే ఉచ్చరింపశక్యము గాని మాలుగులతో తానే మా పకషంగా విజ్ఞాపన ఆత్మలో ప్రార్థన చేయుటకు సహాయపడిన దేవునికి సోత్రతము చెల్లించాను. ఆ రాత్రి నల్లని ఆకారం ఇంటి నుండి బయుటకు వెళుిట నేను చూచి దేవుని స్తుతించాను. పసైతాను శకుతలను ఎదురించగల 190దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు శక్తి యేసు రక్తము, యేసు నామము గనుక వీటిని ప్రతికషణము తలంచుట విశ్వాసికి అత్యవసర్తగా గ్రహించాను. ఆ పసైతాను ఇంటిలో ఉండగా 2సం��ల వయసు గల బాబు చాలా ఏడ్చాిడు. రెండుసార్లు నా భర్త బిడ్డలు నేను బండి మీద నుండి పడిపోయాము.

మా మావయ్యకు గుండె జబ్బు వచ్చింది. డాకటర్లు గుండెపై గట్టిగా కొట్టి }పిరి తెప్పించారు. హిజికయా వలై 15 సంవత్సరములు ఆయషు� పొడిగించి దీవించారు. నా భర్తకు వ్యాపారం లేదు భారంగా ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలసుకోవాలని ఉపవాసముతో పట్టుదలతో దు'ఖంతో ప్రార్థించాను. అది పగలు 3 గంటల సమయం అయిననా నా గదిలో గొప్ప వెలుగును చూచాను. ప్రభుని సవారము విను భాగ్యము లభించింది. మావయ్య ప్రవచనం నాకు ప్రభువు చెప్పిన వాక్యము ద్వారా గొప్ప ఆదరణ కలిగింది. నీ భారము యెహె�వా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొంటాడు. నీ కాలోచన చెప్పి బోదిిస్తానని చెప్పిన ప్రభుని మాట నాటి నుండి నేటి వరకు నెరవేరుపగా అనుబభవిస్తూ దేవుని స్తుతిస్తున్నాను.

బహ� దు'ఖముతో ప్రార్థన చేశాను ""ప్రభువా, నన్ను సవాస�పరచు లేదా నీ రాజ్యములో చేరచుకో" నా ్రశమానుభవాలు, నా వేదనలు నేను పుట్టింటి వారికి గానీ, బంధువులు, స్నేహితులకు చెప్పుకోలేదు గాని నీవే దికుక అని యెహె�షాపాతు చేసినట్లు హిజికయా చేసినట్లు కన్నీళుి విడచుచూ వెుురపెటాటను. ప్రభువు కనికరించి నెమ్మది ఇచ్చారు. విశాఖపట్నం వదలి ఎల్లారెడిడ్కి చేరి వ్యాపారం చేయాలని బంధువులంతా నిర్బందిించారు. వారు పెట్టుబడిగా పెట్టిన వాపారాలు కలిసి రాలేదు. ఒక్క లకష రూపాయల చెకుకను అందించినట్లు ప్రభువు నాకు కలలో చూపారు. ప్రభువు చిత్తంలో లేనట్లు గ్రహించి నన్ను రక్షించి, నా నషాటల నుండి విమోచన కలిగించారు. కలలో నషాటన్ని చూపించి కాపాడారు. మాకు వ్యాపారము లేదన్న ప్రార్ధనలకు జవాబుగా ప్రభువు ఒక ఎల్రక్టిక� షాపు చూపించారు. 5, 6 సంవత్సరములు లాభాలు లేనపపటికి కృంగిపోలేదు. దేవుడు చూపించాడని నిరీకషణతో కనిపెటాటము.

ఆ రోజులలో సవాంత ఇల్లు కావాలని దేవునిని ప్రార్థన చేశాను. మాకు గతంలో డబ్బు ఇవవావలసినవారు సొమ్ము చెల్లించినందున కొంత సొమ్ము మాకు లభించింది. ఆ తరువాత మా మాడవ అకకకు వివాహాము కాలేదు. ఆమె ఉద్యోగం చేస్తున్నందున అందరి అవసరములు గమనించి చూచుకొను మంచి మనససుతో ఆర్థికంగా మాకు సహాయపడింది. దేవుడు చెప్పి ఆరంభించిన వ్యాపారము అద్భుతంగా అభివృది� 191దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చెందుటను బట్టి భడడ్లకు మంచి విద్యను అందించాము. పెద్దబాబు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నబాబు రష్యాలో వెైద్య వృత్తిలో చేరాలని చదువుకున్నాడు.

ఎవరినీ డబ్బు అడగకుండా అన్ని అవసరములు తీరచు ధన్యత ప్రభువే అందించారు. బిడ్డలు ఇద్దరు ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడాలని నేర్పించాను. రక్షణ స్థిరత కావాలని ప్రార్థించాను. ఇద్దరు బాబులు రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసుకొన్నారు. పెద్దబాబు బైంగుళూరులో వేదాంత విద్య చదువుకొని సువార్తికునిగా ప్రభువు కొరకు జీవించాలని నా ప్రగాడిడ వాంచి. అమ్మ వ్యాపారంలో కొంత కాలము ఉండి నీ కోరిక తీర్చగలనని హావిా ఇచ్చాడు. దయతో ప్రార్థన చేయండి. ప్రతిచోట నా బిడ్డలు సాక్షిగా ఉండాలని నా ఆశ. చిన్నబాబు విదేశంలో తన తోటివారిని సమకూర్చి బైబిలు స్టడ� ప్రార్థనల ద్వారా విశ్వాసుల గంపును తయారు చేశాడని విని చాలా సంతోషించి దేవుని స్తుతించాను.

అంతము వరకు ఏ శోధన లేక దేవునిలో జీవించి మంచి సాక్షులుగా ప్రభువును మహిమ పరచాలని నా జీవిత ఆశయము. మాడవ కుమారుడు హెైాసాకలులో చదువుతున్నాడు. ఎవరి సహాయము అందుకోని రీతిగా ప్రభువు పై నా కుటుంబము నేను నిత్యము ఆధారపడడము నేరచుకొన్నాము. లోక ఆశలు కాని సహావాసము గాని తెలియకుండా ప్రార్థన ద్వారానే దేవునికి నా భడడ్లను వారి జీవితములను సమర్పించాను. మేము పని చేస్తున్న మా షాపులో పని వారికి క్రీస్తును గురించి తెలిపి ప్రార్ధన సహావాసము ఆరంభించాలని ఆశించాము. మా జీవితము దేవునికి సాక్షులుగా యధార్థముగా జీవించు పద్ధతులను నా బిడ్డలు ఆశీర్వాదించబడుట చూచిన మా పనివారంతా ఎంతో ఆసక్తిగా సందేశాలు వినుట, ప్రార్థనలో ఏకీబభవించుట మారకంతో ఆనందం కలిగించుచున్నది. నా భర్తకు లోతైన బభక్తి జీవితం లేదు.

నా పెద్ద కుమారుడు దైవసేవకునిగా సువార్త ప్రకటించు పాదములు సుందరవెైనవని అట్టి ధన్యత్రై బైబిలు కోర్సు చేయాలని కోరాను. తవార్లో వెళ్ళనై యున్నాడు. నాకు ఒక రోజు దర్శినములో తెల్లని వస్రతములు ధరించి సేవచేయుచున్నట్లుగా ప్రభువు చూపించారు. యవవానసతుల మధ్య ఆత్మ జాలరిగా ఉన్నాడు.

నా పుట్టింటివారు గొప్పవారు కాకపోయిననా 6 గురు ఆడ్రిల్లలంతా చాలా సమృది�తో జీవిస్తున్నారు. మా స్థితి 5 ఎకరములండగా ఒకొకకక ఎకరము 10 కోట్లు విలువ చేసేది పోగొట్టుకున్నాము. పెద్దకక పిల్లలు ఇద్దరు అవెరకాలో స్థిరపడ్డారు. ఒక బావగారు సంఘ కాపరిగా ఉన్నారు. నా సమీపంలో కొంత మందిని క్రీస్తు చెంతకు 192దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నడిపించే భాగ్యమచ్చారు. అందరూ సేవ చేయాలని బూదిగంతముల వరకు సాక్షులుగా జీవించాలని ప్రభుని ఆదేశము గనుక నమ్మకవెైన యధార్థసేవ చేసి దేవుని సదా ్రేేమించాలనేది నా ధృడిడ నిరణయము.

మా అమ్మమ్మ జీవితము అద్భుత స్వస్థతలో ఒక దైవజనుని సవాస్థా ప్రార్థన వలన కాన్సరు బాగుపడుట వలన నేడు 20 సంఘములలో అనేక ప్రజలు దైవారాధనలో ప్రభుని సేవించు ధన్యత కలిగింది. ఎందరో విద్యావంతులుగా తీర్చి దిద్దబడ్డారు. అందరా మారుమనససు పొంది సాక్షులుగా అయా ప్రాంతాలలో దేవుని మహిమ పరచుచున్నారు. 4 కుటుంబాలలో డాక్ట్లను ప్రభువే సిద్ధపరిచాడు.

నా జీవితంలో అమ్మమ్మ స్వస్థత, అమ్మ, మావయ్యల విశావాస్ జీవితము వారి ఆదరణ హెాచ్చరికలు నా జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించుకొనే కృపను ఇచ్చాయి. ముఖ్యంగా మావయ్య ఆత్మాభిషేకములో ప్రవచనాల బలంతో చేసిన సేవ పఘలబభరితవెై అనేక సంఘాలను స్థిరపరచింది. నా బిడ్డలు అట్టివారు కావాలని నా దీన ప్రార్థన. ఈ నా సాకష్యము వివరించుటకు సహాయపడిన శ్రీమతి జయశీల గారికి నిండు కృతజ్ఞతలు.

ప్రభువుకే సదా మహిమ కలుగును గాక, ఆమెన్.

సాక్ష్యం 18. నా జీవితంలో క్రీస్తే సర్వాదిికారి,

జీవితాలను నడిపించే ఏ్రైక దైవం అని నమ్మాను.

శ్రీమతి దేవిక, కాటారు, ఆంద్ధప్రదేశ్,

""నేను నీకు తోడైయున్నాను గనుక బభయపడకుము" యెహె�షువ 3:5

ప్రభువు నామములో మీకు శుబభములు నా పేరు దేవిక నా సాకష్యము వివరించుటకు అవకాశమచ్చిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ముకోకటి దేవతలను పూజించే కుటుంబములో జన్మించాను. పూజలు చేయుట, పుణ్యకేష్రతాలు దర్శంచుటలో కాలము గడిపేాన్ని, అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది.

మనలను సృష్టించిన దేవుడు ఒక్కడే ఉండి ఉంటాడు. అతనిని కనుకోకవాలి అనే తపన బాల్యం నుండి వెంటాడేది. తిరప్తి, కాళ్హాస్తి, కాశి, పాపనాశమనే }ర్లన్ని తిరిగి ఆ దేవుళ్ళలో నిజదేవుడు ఉంటాడేమోనని గమనించి నిరుత్సాహాం కలిగిననా తపపక కనుకొకవాలని ఆశతో ఎదురు చూచేదానను.

మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను ఎదురొకనేవారము. అయిననా పూజలు తగిగంచేవారము కాదు. గౌరినోము, గాజులనోము చేస్తూ కుంకుమ భరణీలు 9 మందికి పంచి పెట్టి భోజనము కూడా వడిడ్స్తూ తృప్తిపేదానను. తకుకవ చదువుకున్నాను. లారీ డ్రైవరుతో వివాహాము జరిగింది.

సంతాన పఘలం కలిగిన తరువాత 16 పఘలాల నోము చేసేదానిని ఎందుకనగా అన్ని అవయవాలు కలిగిన భడను దేవుడు ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగియుండడం వలన ఖరచుపెట్టిననా, నిజదేవుడెవరో తెలిసికొనలేదు. ్రతిమార్తులకు గురువారాలు పూజలు చేస్తూ లకీష్మని ఆరాదిిస్తూ కారీతక మాసంలో నెల రోజులు పూజలు చేసేదానిని.

ఒకక పూట భోజనము చేస్తూ వెండి ప్రమదలో బంగారు ఒత్తి సాటండు నంచి బ్రాహ్మాణులకు బహ�మతులు ఆవు నేతి పూజ, బటటలు పెట్టుట మాఘ మాసంలో సా�నాలు, ఇవన్ని ఆచరించేదానను. నేను కుటుటపని చేసి ఆ బటటలతో పూజ ఖరచులు ఖరచు చేసేదానను.

1971లో సవాంతంగా చిన్న ఇల్లు సంపాదించుకున్నాము. మా ఇంటి వాకిట్లో నుండి ఒక స్రీత పొలము పనులకు వెళుిట గమనించే దానిని. కొన్ని రోజులుగా ఆమె కనిపించలేదు. కారణము తెలిసికొన్నాను. ఆమె క్రీస్తును నమ్మిన హిందువు స్రీత అయిననా ప్రార్థనలకు వేర ప్రాంతం వెళ్ళి దేవుని ఆరాదిిస్తుందని తెలిసిన తరువాత ప్రార్థన 194దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చేయుట అనగానేమ. రక్రైస్తవులు ఎవరిని పూజిస్తారు, ఎలా ప్రార్థిస్తారో ఆమె తిరిగి వచ్చిన తరువాత తెలసుకోవాలని చాలా తపనతో ఎదురు చూచాను. ఆమె నా ఇంటి ముందు నడిచి వెళుిచండగా ఇంట్లోకి ఆహావానించి, ఆ ్రకొతత దేవుడెవరు? ఎలా ప్రార్థించాలి అని ఆత్రంగా ప్శ్నంచాను.

""అవ్మా, ప్రార్ధన అంటే మనము మాట్లాడుకున్నట్లు దేవునితో మాట్లాడుట అన్ని వివరాలు దేవునితో చెప్పుకోవాలి. పూజలు చేయరాదు. బుట్టు తీసివేయాలి. మన పాపములు అన్నీ దేవుని ముందు ఒప్పుకోవాలి. పాపకషమాపణ పొందాలి. దానిని మారుమనససు పొందడం అంటారు. ఇక ఆ క్రీస్తును ్రేేమిస్తూ బైబిలు చదువుతా ప్రార్థిస్తూ ప్రార్థనలకు వెళుిచా, ప్రాంతంగా జీవించగలము. నేను అదే చేస్తున్నానవ్మా" అయితే ఆ ్రకొతత దేవుడితో ఎలా మాట్లాడాలి? ఆయనను కనుగొనగలనా? అని అడిగాను. ఆమె బైబిలులో ఒక్రేజీ చూపించి చదివి వినిపించింది.

""నీవు ప్రార్థన చేయనపుడు నీ గదిలోనికి పోయి తలుపు వేసుకొని రహాస్యమందన్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహాస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిపఘలమచ్చును" మతతయి 6:6

రహాస్యముగా చేయాలని తలంచి మాడు రోజులు ఉపవాసముండి నాకు తెలిసిన మాటలతో ప్రార్థించాను. తెలియక పూజలు చేశానని చెప్పుకొని నా పాపాలన్ని వినయముగా దేవుని దగ్గర ఒప్పుకొన్నాను. నా భర్త లారీ డ్రైవరు గను కొన్ని సార్లు మాడు నెలలు వేర ప్రాంతం వెళ్ళినపుడు ఆ రోజులలో పిల్లలను సాకలుకు పంించి విరామ సమయంలో ప్రార్థన చేసేదానిని క్రీస్తు ప్రభువు నిజవెైన దేవుడు సృష్టికరత ఏ్రైక దైవమని నమ్మకము కలిగింది. సజీవునిగా నాతో మధురవెైన వెుల్లని సవారంతో ""అవ్మా, నీ పాపములు కషవించబడినమ" అని చెప్పారు.

నా స్నేహితురాలి పాస్టుగారు నా దగ్గరకు వచ్చి నన్ను ఆత్మీయముగా బలపరచి బాప్తిస్మము అవసరత తెలిపి వాక్యము వివరించి 4 నెలలలో బాప్తిస్మము తీసుకొనుటకు ్రశద్ధ వహించారు. ఆ పాస్టుగారు ఆత్మ వరాలు గలవారు. రాబోవు విషయములు తెలియజేసేవారు. చెట్టు కలలో కనిపిసేత అది చెట్టును చూపిస్తుందని రాజు గ్రంథంలో ఉన్నట్లు తెలిపారు. ఆసక్తితో 5 రోజులు మంచి నీళుి ్రతాగి ఆహారము తినకుండా ప్రార్ధన చేశాను.

రగత్సెమనే తోటలో ప్రార్థించు ధవాని వినబడింది. నాకు ఒక సవారము వినిపించింది. దర్శినము కనిపించింది. నా పాపాలు ఒప్పుకొనే సమయంలో గతంలో కగదెలు కాసేదాన్ని, కోత కోసి కుపపల దగ్గర పని చేసేదాన్ని. గరిపసలో వడ్లు అమ్మ చెకికడాయలు కొనేదాన్ని, అవన్ని జ్ఞాపకము చేశారు. హాృదయ శుది�గలవారు ధనయలు వారు దేవుని చూచెదరు 195దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అని ఉంది. నా హాృదయము నిర్మలము అయిన వెంటనే సవారంతో మాట్లాడారు. అదే మాట పాపాలు కషవించబడినమ అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత దర్శినములో చెట్టు వేరులో సహా పడిపోయినట్లు వెుుదటిగా చూచాను. నా భర్త చనిపోతారని ముందుగానే చూపించారు. ముందుగా లారి ఎకికంచిన యవవాస్తుని దర్శినములో చూచాను. నన్ను ఎకికంచాక ఒక్కదానినే లారి త్రోకుకటకు ధైర్యం చేశాను. మరోసారి రెండు నిటాటడలో ఉన్న ఇల్లు ఒక నిటాటడపై నిలిచినట్లు చూచాను.

నా భర్త బంగ్లాదేశ్ వెళ్ళిన రోజులలో 170 రూపాయలు సొమ్ము మాడు నెలలుగా ఖరచు పెట్టుకొని సరు�కోగలిగాను. ఇల్లు పడిపోగా కట్టుటకు డబ్బులు కావాలసి వచ్చింది. ఇంట్లో బలిపీఠము కట్టుకొని శబ్దం రాకుండా ఎవరితో మాట్లాడకుండా ప్రార్థనలో గడిపేానిని. ప్రభువు నా భర్త మరణమగనని చూపించిన దర్శినములను బట్టి మరింత తీవ్రంగా ప్రార్థించగా అయయా, భడడ్లను నేను ఎలా పోషించగలనని ఏడా�ను.

ప్రభువు, నీకు తోడుగా ఉండి ఆదుకొంటనని అబభయమచ్చారు. నా ప్రభువు చూపిన రీతిగా నా భర్త మరణించారు. డబ్బు లేని విధవరాలిగా మగిలను. బూమకి పునాది లేనపుడు నిలబైటటగలిగిన సృష్టికరత నన్ను నా భడడ్లను బ్రతికిస్తానని అబభయమచ్చారు. కేవలము వాగా�నాలపై ఆధారపడినాను. పుట్టింటికి వెళ్ళ్ల డబ్బు తెచ్చుకోవాలని ఆశించగా ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు.

""మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీవలన విసిగి నిన్ను ద్వేషించునేమో" సావెుతలు 24:17 ""అపపులకు పూటపడువానితో చేరకుము" సావెుతలు 22:25 మా కాటారులో మా కులంలోనే మన్నెం తులసమ్మగారు ప్రభువును నవ్ముకొని గొప్ప విశావాసీగా జీవిస్తూ కష్టములో ఉన్న నన్ను ఆర్థికముగా ఆదుకొన్నది. పాము కరిచిననా వెైద్యం వద్దని ప్రార్థన ద్వారా బ్రతికింది. ప్రభువే సహాయం చేయమని చెప్పారు అన్నది. తులసమ్మలాంటి బభకుతలు నన్ను ఆదుకొన్నారు. పాస్టుగారికి కూడా ప్రభువే నాకు సహాయము చేయగా నా జీవితము ప్రాంతంగా కొనసాగింది. నేను రక్రైస్తవ మతం పుచ్చుకొన్నానని గాడెములో ఉన్న తకుకవ కులసు�లతో కలిసి ప్రార్థనలో ఏకీబభవిస్తున్నానని తలంచి చాలా నిందించేవారు. ప్రభువుతో చెప్పుకొని ప్రారి�ంచేదానిని.

""అవ్మా, తగిగంచుకో, దీనమనసు కలిగి యండాలి" అని బోదిించేవారు. నాకు తెలిసిన వారి ద్వారా బందరులో హెైానీ అనే మషనరీ పఫిన్లాండు నుండి వచ్చి మంచి సాకలు నడిపిస్తూ అనేకులకు సహాయం చేస్తున్నారని తెలసుకొన్నాను. నా భడడ్లను చదివించాలని తలంచి వెళ్ళగా ఆమె చాలా సంతోషించి భడడ్లను చేరచుకొని చదువుకొనుటకు ప్రోత్సహించింది. కొన్ని సార్లు చదువు పట్ల ్రశమ ఆర్థిక ఇబ్బందుల వల్ల శోధనలు కలిగినందన తెలియకుండా బావిలో పడబోయాను, వెంటనే ప్రభువు 196దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అవ్మా అని పిలిచి రక్షించారు. ఆ తరువాత తన ఒడిలో కౌగిటిలో చేరచుకొని ఇ్రశాయే�యులను కాపాడిన మేఘ సతంబభము, అగ్ని సతంబభము కావాలని అడిగాను. ప్రభువు విధవరాలి పట్ల అదిిక దయ చూపువాడు గనుక నాపై గొడుగు వంటి ఆకారము నిలిచి ఉండేది. నా బిడ్డలు ్రశద్ధగా చదువుకొనేవారు. బాబుకు ఉద్యోగము కూడా వచ్చింది. వాళుి ఇంగ్లీషు చదివారు కుర్చీిలో కూర్చోివాలని ఆశించి ప్రార్థించేదాన్ని. రికవెండేషన్ ఉందా నీబాబుకు ఉద్యోగము ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయేవారు. ప్రభువే నాకు అండ కోట, దుర్గము, కాపరి, తోడు అని చెప్పెదానిని. బాబు పరిస్థితి గురించి హెైానీ అవ్మా గారితో చెపపగా దొరలు వచ్చినపుడు నా బాబును దీవించి కవరులో 1401 రూ. బాబుకు గిపఫ్ట ఇచ్చారు. ఇది దేవుడు వారి మనససులో ఉండి నా కుటుంబాన్ని ఆదుకొన్నారు. ఎన్నికలేని నా పట్ల ఎంతగానో దయ చూపించారని దేవుని స్తుతించాను. అనుకషణము నాకు తోడుగా ఉండి ప్రతి అవసరమును తీర్చివారు.

అనేక రీతులుగా మాట్లాడేవారు. వాక్యం ద్వారా, సవారం ద్వారా తగిన జవాబును ఇచ్చి సమస్యలు తీర్చివారు. ప్రార్థన ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తుంది. అది శాసనములను రద్దు చేయగలదు. నన్ను నా భడడ్లను తృణీకరించి హేాళ్న చేసి మాట్లాడిన వారి మధ్య నన్ను తల ఎతతుకొను స్థితికి తెచ్చి ఘనపరిచారు. నేను మౌనినైయుంటిని నా తల ఎతతువానిగా నన్ను చేశావని దావీదు రాజు చెప్పాడు కదా. ప్రభువు నా భడడ్ల విద్యలలో తోడుగా ఉండి మంచి ఉద్యోగంలో స్థిరపరిచారు. వివాహా సమయంలో క్రీస్తును నమ్మిన భడడ్లను సమకూర్చి వివాహాలన్నీ రక్రైస్తవ పద్ధతిలో చేయు ధన్యత ఇచ్చారు. వివాహా సమయంలో నాదగ్గర డబ్బు కొద్దిగా ఉంది. దేవుడినే ఆ్రశయించాను.

""ప్రభువా, నా దగ్గర 19 వేలు మాత్రమే ఉంది, ఖరచు చేశాక కొంత మగలాలి" అవసరాలు చాలా ఉన్నవి అని ప్రార్ధన చేయగా గొప్ప వివాహం జరిపించిన తరువాత 5 వేలు మగిలాయి. పెండ్లి చూచిన గ్రామసు�లంతా ఆశ్చర్యపడినారు. ప్రభువును నమ్మిన విధవరాలిని దేవుడే రక్షించుచున్నాడని గ్రహించాను. నా కుమార్తెకు పెండ్లి అయిన తరువాత పురిటి సమయంలో ఖరచు చేయుటకు తల్లి ఇంటికి రావాలి. ఈ భారము కుమారుడిపై వేయరాదని ప్రార్థించాను. కేవలము నా దగ్గర 9 రూపాయలు మాత్రమే ఉంది. ఆ రోజులలో కుటుటపని చేసి సంపాదించేది చాలేది కాదు. నేను ఇద్దరి వ్యకుతల దగ్గర డబ్బు అడిగి తీసుకోవచ్చును అని ప్రభువు కలలో చెప్పారు. ఇద్దరు స్నేహితురాలి దగ్గర 35 రుపాయలు లభించనట్లు దేవుని సహాయం పొందాను. అద్భుతంగా సరిపోయింది. రెండవ భడడ్ కానుపకు ఆపరషన్ తపపదని ప్రభువు ముందుగానే హెాచ్చరించారు. ఎవరిని అప్పు అడుగుటకు ఇష్టపేదాన్ని కాదు. ముందుగానే డబ్బులు సమకూరచుకొని 300 రుపాయల ఖరచులన్నీ నేనే బభరించాను. వెటట కలిగినను కాపురము 197దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు మానదు. అనే మాట వినబడింది. బంధువులు కొందరు స్నేహితులు హేాళ్న చేసి అవమానకరంగా మాట్లాడి, శోధనలకు గురిచేసిననా ప్రభువే నా ప్రకకన ఉండి తప్పించారు. ఆ తరువాత ప్రభువు నన్ను డిపసంబరు 15వ తేది నుండి 40 రోజులు ఉపవాసము ద్వారా ప్రార్థనలో గడపాలని తెలిపారు. ఎందువలన నా కుమారునికి అపాయము సంబభవిస్తుందని, దానిని తప్పించుట కొరకు ప్రార్థన చేయాలని నాకు సరిగాగ తెలియజేయలేదు గాని, నా భడడ్లను రక్షించుటకు ప్రార్థించాలని ్రేపరపణ ఇచ్చారు.

అదే రోజులలో ఒక రాత్రి నా కుమారుడు తాను చెల్లిని దర్శంచాలని ప్రయాణము చేయాలని వెళాిడు. వచ్చే సమయంలో కరెంటు తీగ తగిలి ఆరు మంది మరణించు ప్రమాదము నుండి తప్పిపోగా రక్షించిన యేసు మాకు కాపరిగా ఉండి తోడుగా ఉన్నారు. మా బాబు ప్రయాణంలో తెలియక ఒక పాడు పడిన బావిలో చీకటి రాత్రి పడిపోయాడు. అరచి కేకలు వేసి రక్షించమనగా ఒక రాడడు పట్టుకొని వ్రేలాడి అరచిన పిలుపు విన్న దారపు ఇంటివారు పరురగతతుకొని వచ్చి ఒక ్రతాడు ఆసరగా ఇచ్చి పైకి రావడానికి కృప చూపారు. ప్రతి మేలు వెనుక కీడు దాగి ఉంటుందని తెలసుకొని వెళ్కువతో ప్రార్థించుట, నిబ్బరము కలిగి ఉండుట, ఎడతెగక ప్రార్థించుచు ఆయన సన్నిదిి కోరుతా, నా భడడ్ల కొరకు ప్రార్థన చేస్తూ నా కాలము సదివానియోగము చేయు రీతిగా ప్రభువు నన్ను దీవించి ఒంటరి జీవితాన్ని ప్రాంతంగా గడిేప కృపను ఇచ్చారు.

ప్రతి అద్భుతము గురించి తోటివారికి సాకష్యము చెప్పి ప్రభువును ఘనపరిచేదానిని. ప్రతి రోజు తోటి స్రీతలతో కలిసి 2 గంటల వరకు ప్రార్థనలో గడిేపవారము, ఒకరోజు చాపమీద పండుకొని విశ్రాంతి తీసుకొనే సమయంలో అవ్మా, లైమ్ము, అనే సవారము వినబడింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అపాయము జాగ్రతత అన్న సవారము విన్నాను. వెంటనే చీకటిలో టార్చి లైటు వేసి చూడగా పెద్దపాము కనిపించింది.

నేను నమ్మిన నా ప్రభువు ఏ కీడు దరి చేరనీయకుండ హెాచ్చరించి పాము కాటకు గర కాకుండా రక్షించారు. ఆయన పిలిచే అవ్మా అనే పిలువు మృదు మధురంగా ఉండేది. ఆయనను ధ్యానించు కాలములో జుంటి తేనె ధార్లను ఆసావాదించినట్లు తృప్తి లభించేది. వెంటనే సాకష్యము చెప్పాను. దావీదు చెప్పినట్లు దేవుని సన్నిదిి క్రొవువా వెదడు దొరికినట్లు ఉండిన గొప్ప అనుభవం గలదిగా గుర్తించేదానను. ఒకసారి నా ఇల్లు అవ్ముకోవాలి అని ప్రయత్నం చేసి, అప్పు లేకుండా సరవా సమృది�లో నన్ను సంరక్షించారు. మరొక సారి నా కుమార్తెకు పుట్టిన పాపకు జబ్బు చేసింది. శ్రతువు కత్తి పట్టుకొని వెంటబడినట్లు ప్రభువు దర్శినములో చూపారు. 198దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ప్రార్థన చేసి యేసు నామము, యేసు రక్తమును బట్టి తరిమ కొటటగలిగాను. నీవు టిపఫిన్ చేసాక ఇంటి బయుటకు రమ్మని సవారం వినిపించింది. నాకు ప్రతి ఆలోచనను చెప్పి నడిపించేవారు. ఎదురుగా గొప్పింటి షావుకారి భార్య నన్ను పిలిచింది. క్రీస్తును గురించి చాలా సందేహాలు అడిగింది, మీ దేవుడి విశిష్టత ఏమటమ్మా అని అడుగగా మా దేవుడు, సజీవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్పాను. మన బిడ్డలు చదువుకొను నప్పుడు ఏ టీచరు బాగా బోదిించగలరో వారిని ఎన్నుకొని వారి ద్వారా విద్యావంతులుగా తెలివిగా ఉండాలని ఆశిస్తాము కద! అందుకే ప్రతి విగ్రహాము కంటే సజీవుడైన దేవుని ఆ్రశయించి నేరచుకొనుట చాలా అవసరము అని బోదిించాను. ఆమె డయాబైటీస్ వ్యాదిితో పీడించబడు విషయము తెలిసికొని యేసు నామంలో భారంతో ప్రార్థన చేశాను. ప్రార్ధన చేయు రీతి ఆమె గ్రహించింది.

దేవుడే నాకు అట్టి సేవానుభవం కలిగించి అనేకులకు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పు ధన్యత ఇస్తున్నాడు. నా విరామ సమయంలో జారకట్లు కుటటగా వచ్చి డబ్బు రాబడిని ఖరచుపెట్టుకొనే దానిని కొన్నిసార్లు శరీరము బలహీనమయేయది. కొందరు స్రీతలు కలిసి ప్రార్థించుకొన్నపుడు బైబిలు కాలంలో ప్రవక్త ఆత్మ వారిలో ఉన్నట్లు నా ఆత్మ నీతో కూడా రాలేదా? అన్న రీతిగా వారి సంభాషణ పూర్తిగా నాకు తెలిసిపోయేది. దేవకి రాలేదా అనేవారు గాని లోటు లేకుండా తృప్తి పరిచేవారు. నా ఇల్లు అమ్మకుండా రక్షించారు.

పాస్టు గారికి అండగా ఉండి సంఘమును ఉజీ�వముతో నడిపించేదాన్ని. చివరకు దేవుని చిత్తంలో ఇల్లు అమ్మ బందరు చేరాను. పిల్లల దగ్గర ఉండక ఒంటరిగా ఉండి 2000 రుపాయలు అద్దె చెల్లిస్తూ సేవాచ్చగా మందిరము సహావాసంలో పాలుగను కృప పొందాను. నేనున్న ప్రాంతంలో సమీప గ్రామాలకు వెళ్ళి నాకు ప్రభువు చేసిన అద్భుతములు అన్ని సాకష్యము చెప్పి అనేకులను విశావాసంలో నడిపించుటకు ప్రయాసపేదాన్ని, కృషాణ జిల్లా కాటారు గ్రామంలో మన్నెం తులసమ్మగారు చాలా మంచి సాక్షిగా ఉండేవారు. అట్టి బభకుతల సహావాసం కోరదాన్ని.

బావనంద గాడెము, బావ దేవరపల్లి వంటి గ్రామాలు వెళ�ిదాన్ని. పరిమతమైన భోజనము ద్వారా ఎకుకవగా వెళ్కువతో ఉండి ప్రార్థన చేసేదాన్ని నా మరదలు కూడా నా మాటలు విని రక్షణనుభవం పొందింది. నా పిన్ని కూతురు, మా అనుభవాల ద్వారా రక్షణ పొంది బాప్తిస్మము పొందింది.

ఆ రోజులలో ఆమె కొడుకు ప్రమాదవశాతతు మరణించాడు. క్రీస్తు అద్భుత రీతిగా ఆదరించి నిరీకషణతో జీవించు ఆత్మీయ బలాన్ని ఇచ్చాడు. నా కోడలు హిందీ టీచరు పని చేసేది. ఒక రోజు వంట గదిలో పని చేసి గ్యాస్ ఆపడం మర్చిపోయింది. గదంతా 199దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వాసన వచ్చింది. అగిగ తగిలితే ఇల్లంతా కాలిపోయి ఉండేది, అందరిని రక్షించు ప్రభువా అని ప్రార్థించినపుడు అందరము కేషమంగా బ్రతికాము, ఒకసారి నేను మాట్లాడనపుడు ""నీ మాటలు ఆపి ఇతరుల మాటలు విను" అనే శబ్దం వినిపించింది. ఎవరి మనససులో ఏమ తలంచి మాట్లాడుచున్నారో తెలియజేసేవారు.

ఆయన సరవా శక్తిమంతుడు, మీతో ఉంటను సరవా సత్యములోకి నడిపిస్తాను, ఆదరణ కరతను అందిస్తానన్న మాటలు అక్షరాల సత్యాలు. క్రీస్తు సజీవుడు మన్రన్నడా ఇవ్మానుయేలుగా, తోడు ఉంటాడు ఇది నా సాకష్యము. ప్రతి చిన్న విషయంలో వివేకాన్నిచ్చి నడిపించేవారని తెలుపటకు నా జీవితములో ఒక ఘటటము చాలు అనుకుంటను. ఒకరోజు అన్నం కూర్లు వడిడ్ంచుకొని ేప్లటు ముందర కూర్చొిని అన్నం తినదలిచాను, అవ్మా, ఆగు అన్నం తినవద్దు, ఆపు అన్నారు, వెంటనే ేప్లటును మాత పెట్టి బభ్రదపరిచాను. ఆ కషణములో మా దగ్గర బందువు ఇంటికి వచ్చారు ఆ భోజనము వెంటనే ఆయనకు పెట్టి ఆ రోజు ఉపవాసము ఉండి దేవుని స్తుతించాను, ఆ తరువాత ప్రభువు బోదిించారు అవ్మా, అన్నం తిని ఉంటే ఆ బంధువుకు వెంటనే అన్నం వండి పెటటలేవు కదా, అందుకే నీవు తినకుండా ఆపానని చెప్పారు. మరొకసారి రాచపుండు వచ్చిన స్రీతని దర్శించి ప్రార్థించమని చెప్పారు. భారంతో కన్నీటితో ప్రార్థన చేయగా స్వస్థత లభించింది.

ఎవరెైనా బాధలలో ఉన్నచో లేదా రోగ్రగసు�ల దగ్గరకు వెళుిమని స్పష్టంగా తెలిపి ప్రార్థన చేయమని చ్పెేెవారు. గండె జబ్బు వచ్చిన స్రీత కొరకు ప్రార్థించగా స్రీత నెమ్మది కలిగింది. నా భడడ్లకు ప్రమాదము సంబభవించగా గాయపడకుండగా తప్పించారు. ప్రతి సంఘటనను ముందుగా తెలియజేసేవారు. నా ఆలోచన కరత యగు దేవుని రాత్రింబవళుి అంతరింద్రియమున నేరుపను అని దావీదు చెప్పినట్లు నా జీవితంలో ఎన్నో హెాచ్చరికలు, పార�ాలు నేర్పి ఒంటరి జీవితంలో తోడుగా ఉన్నారు. ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనట్లు ఆత్మాభిషేకము నివ్ము ఆత్మీయరూపుండా, అని పాడుచూ ప్రార్థించగా అనేక అవకాశాలు ఇచ్చి ప్రభువు దీవించారు. ఒకరోజు }రిలో ఉండగా కొందరు టి.వి. సీరియల్ చూడాలని తవారపడి ఒక ఇంటికి వెళుిచు చూచి వారిని ఆపాను. టి.వి.లు చూసే సమయం కాదు దేవుని ధ్యానిస్తూ ప్రార్థించాలని చెప్పి రక్షణ సువార్త బోదిించి వారికి ప్రార్థించు విధము నేరాపను. వారిలో ఒకరు సంపూరణ సేవలో నిలిచి యండుట నారకంతో ఆనందము కలిగిస్తుంది.

ఇంట్లో అద్దెకు ఉన్న వారికి సువార్త బోదిించేదానిని, నేను గాడెము వారితో కలిసిపోయానని నిందించారు. నేడు వారు కూడ క్రీస్తు ప్రేమకు సాక్షులై కులాలు అంతరాలు మరచి గాడెములో ప్రార్థనకు వస్తున్నారు, బాప్తిస్మము పొందువరకు కొందరు విశ్వాసులను బలపరచి స్థిరపరిచే వరకు అవిరామంగా కృషిచేయుట గొప్ప శాంతి, 200దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు తృప్తిని పొందుచున్నాను. ప్రభువు ప్రేమ నన్ను బలవంతం చేస్తుదని ప�లు తెలిపాడు. ఒక సంవత్సరము విజయవాడలో కానవాకేషను జరుగుచున్నదని తెలిసి వెళుిటకు ఆశించి ప్రార్థించాను. ప్రభువు ""అవ్మా, నీవు వెళ్ళవద్దు వరా�ల వల్ల పందెర్లు పడిపోయి ఆటంకం ఏరపడుతుంది అన్నారు. నిజంగానే ఆ శనివారము పందెర్లు పడుట ఆశ్చర్యపడాను. బందరులో ఉండగా నేను చాలా బలహీన స్థితిలో ఉన్నట్లు చూపించారు. నిజంగానే అనారోగ్యం వల్ల ఆసుప్రతి పాలయయాను. ప్రభువు చెప్పినట్లు దర్శినములు తెలిపిన రీతిగా ప్రతి సంఘటన జరుగుట నేనే ఆశ్చర్యపేదాన్ని. సరవాం సృష్టించిన దేవుడు నాలాంటి అనామకురాలికి అతి సన్నిహితంగా ఉంటా సహాయపడుటను బట్టి నా సాకష్యము విని ఆ క్రీస్తు పట్ల ప్రేమను విశ్వాసాన్ని అభివృది� చేసుకొనేవారు నేను వివరించిన సాకష్యము మీరు వినుట మరియు చదువుట ద్వారా ఆ ప్రభుని చెంతకు అతి సన్నిహితంగా చేరాలని నా దీన ప్రార్థన.

నా కుమార్తెల భడడ్లందరికీ రక్షణనుభవాన్నిచ్చారు. ప్రతి ప్రార్థనకు జవాబు దొరికింది. ఒకసారి ఇంటి వెనుక దొడిడ్లో ప్రార్థన చేయగా దేవదాతలు కనిపించారు. ఒకావెకు నా గురించి తెలియజేసారు. దేవికకు దేవదాతలు తోడు ఉండేవారు గాని శోధకుడు బాధ కలిగిస్తాడు అని హెాచ్చరించారు. ఆమె గురించి నాకు తెలియజేసేవారు, ఏదోవిధంగా అందరికి ప్రభువు తోడుగా ఉండి ఆదరించి, ధైర్యపరచి, హెాచ్చరించి విశావాసంలో స్థిరపరుస్తున్నారు. కొన్ని సార్లు ఒంటరితనం వలన బాధ కలికగది. ప్రభువా చెటుటకు కొమ్మ ఉంటే పక్షికి ఆధారంగా ఉంటుంది, నా గతి ఏమటి అని అడిగాను. అపుడు ప్రభువు నా తలను ఆయన ఒడిలో పెట్టుకొని తల్లి పసిభడను లాలించిన రీతిగా ఆదరించారు. చివరిగా క్రీస్తును నమ్మిన విశావాసీగా నేను చెపపవలసిన సందేశ మేమనగా నేడు అంత్య గడియలలో ఉన్నాము, పనలన్న సేవ చేసి ఎతతబడాలి బండ సందన పావురమా అని ఇరుకులో నుండి ఎగురుట కష్టమే నీ ముఖము కనిపించనివ్ము, నీ సవారము వినబడనివ్ము అని ప్రభువు చెప్పుచున్నాడు, మనము ప్రార్థించవారంగా ప్రేమలో ఎదగాలి. విశావాసంలో సాగిపోవాలి. ఈ మాటలు ప్రభువు నాకు సాటిగా బోదిించిన సత్యాలు మీకు వివరిస్తున్నాను నారకన్నో సత్యాలు బోదిించి ఆత్మీయంగా బలపర్చారు. అన్ని అవసరాలు గమనించి తీర్చివారు. చాలాసార్లు చాలా అమాయకంగా జీవించేదాన్ని.

ఒక సంఘటన వివరిస్తాను. ఒకసారి నేను బందరు వెళ్ళవలసి వచ్చింది. నా దగ్గర డబ్బు ఉండేవి కాదు, ఎంత ఉన్నదో లైకక పెటైటదాన్ని కాదు. జారకట్లు కుటుట కూ� చేసేదాన్ని ఎవరెైనా అడిగితే ఇచ్చేదాన్ని ఒకసారి బందరు బససు ఎకిక కూరచున్నాను. ఎవరో నా బభుజము తట్టి పిలిచారు. ఈ డబ్బులు తీసుకోండి అన్నారు. నాకు వద్దు 201దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అన్నాను పట్టుబట్టి నా చేతిలో బైట్టి బస్సు దిగి వెళ్ళిపోయారు. నిజానికి నా డబ్బుసంచిలో డబ్బులు లేవు. ఎవరో అడిగినపుడు ఇచ్చాను అది జ్ఞాపకం లేదు. నా దగ్గర డబ్బులు లేవని నాకు తెలియదు గాని నేను నమ్మిన దేవునికి తెలసు. అంద్రుై ఏలియాను కాకులతో పోషించారు కద. సారెపతు విధవరాలిని ఆదుకున్నారు. నన్ను కూడ కనిపెట్టి ఆదరించారు. అవసరం తీర్చారు. హాల్లెలాయ. మరొకసారి డబ్బులేనపుడు అమ్మ నీకు ఇవవామని చెప్పింది నీవు ఆమెకు ఇచ్చావంట అని అవసరంలో తెచ్చి ఇచ్చారు. ఒకసారి జరుగబోవు ప్రమాదాల*్న కూడా చూపించేవారు.

ఒకరాత్రి కలలో పెద్ద చెట్లు త్రవివా పడగొటటడానికి ప్రయత్నించి వెళ్ళిపోయి నట్లు చూపారు. మా జీవితాలపై అసాయతో నేను కుట్టిన బటటలు నా కుమార్తె ఇవవావలసిన వారి ఇంటికి వెళ్ళి అందజేయు సమయంలో తీసి గంటలో పడవేశారు నాపై నిందలు వేసి బాదిించేవారు. మా ఇంటి ప్రకకన గడిడ్వాము ఉండేది. మేము ఇంట్లో లేని కాలంలో దానికి అగ్ని అంటకొని కాలిపోయింది. మా ఇల్లు కాలిపోతందని అందరు తలంచారు. ఆ అగ్ని గోడవలై నిలువుగా కాలి ప్రకకనున్న మా ఇంటిని తాకలేదు. ఆ కాలిన వామును చూచినవారు, చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరుడు ఆలోచనకరత బలవంతుైన దేవుడు, నిత్యడగు తండ్రి, సమాధానకరత, నా రక్షకుడు ఈ రీతిగా నా జీవితాన్ని నడిపించిన ర్థదసారది� నా క్రీస్తుకు సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్.

Photograph from page 204 of Testimonies of a Divine Fragrance
పేజీ 204

సాక్ష్యం 19. నా జీవితంక్రీస్తు పాదాలకు సమర్పించి ఆత్మల జాలరినయ్యాను

శీమతి నిర్మల, విజయవాడ.

""ఎవని మనససు నీ మనససు ఆదుకొనునో వానిని నీవు పూరణశాంతి

గలవానిగా కాపాడుదువు" యెషయా 26:3

ప్రభువు నామములో మీకు శుబభములు నా పేరు నిర్మల

ప్రభువు కీర్తనీయుై ఆరాధనకు పాత్రుై బాల్యంలో ప్రవచనమును నెరవేర్చి కన్యకగా ప�లు ఒంటరిగా సేవ చేసినట్లు నన్ను సిద్ధపరిచారు. ప్రభుని సేవించే ధన్యత్రై సదా స్తుతించి ఘనపరచి ఆ దేవుని సేవలో తరించి ఆనందించుచున్నాను. మా అమ్మమ్మ క్యాన్సరు వ్యాదిితో మరణ స్థితిలో ఉండేది. మేమంతా ముకోకటి దేవతలు ఉన్నారని అనేక విగ్రహాలను పూజించుచు పుణ్య కేష్రతాలు దర్శంచేవారము. మా అమ్మమ్ము ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ్రిల్లలు కలరు. నేను మాడవ అవ్మాయిగా అవివాహితగా నిలిచి కుటుంబ భారము పంచుకొన్నాను. మా అమ్మకు ఆరు మంది ఆడసంతతి కలిగినను పొలము ఉన్నందున నాన్నగారు కష్టం చేసి చాలా ఆదర్శివంతంగా మమ్ములను, బందువులను పోషించి మోసాలు సహించి కట్నము లేకుండా పెండ్లిలు చేశారు. అమ్మమ్మ అనారోగ్య స్థితిలో ఉండగా మేము చాలా చిన్న వయసులో ఉన్నాము.

దేవుని నమ్మిన రక్రైస్తవ సేవకుడగు బభకతవత్సలము గారు మా అమ్మ అనారోగ్యమును బట్టి ప్రార్థించమని అమ్మమ్మ ్రశ�యోభిలాషులు కోరగా మా ఇంటికి వచ్చి క్రీస్తు నామంలో ప్రార్ధన చేసి కొబ్బరినానె తీసుకొని యేసు రక్తముగా మార్చి ఆమెకు స్వస్థత ఇమ్మని భారంతో ప్రార్థించుట మేమంతా చేరి చూచాము. ఆ జ్ఞాపకం ఎవరము మర్చిపోలేము. ఆ కషణంలో ఆమెకు అద్భుత స్వస్థత లభించింది. వెనువెంటనే మామయ్యలు మేము 203దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు క్రీస్తును నవ్మాము. ఒక్క మామయ్య మాత్రము నమ్మలేదు. నిజవెైన దేవుడవైతే కనిపించాలి అని ప్రార్థన చేయగా అదే రాత్రి కనిపించి సిలువ దర్శినం ద్వారా నేనే నిజవెైన క్రీస్తును అని తెలిపి నా సేవ చేయాలని చెపపగా ఆత్మాభిషేకముతో మరణము వరకు ప్రభువు సేవ చేశారు. ఆరుగురం అకాకచెల్లెలం కలిసి ప్రభుని సేవించు ధన్యతను ఇచ్చారు. బాల్యంలోనే రక్రైస్తవ నమ్మిక యండుట వల్ల విజయవాడలో మాకు సమీపంగా ఉన్న గుణదల ప్రాంతంలో సియోను బైబిలు సాకలు, సిలోను పెంతెకోస్తు సంఘము, సాకలు బైబిలు కాలేజి నిర్వాహించే పి.యం సామయాల్ గారి ఆధవార్యమున నడిపించే సాకలులో మా విద్యను కొనసాగించాము. ఎప్పుడు బైబిలు వాక్యాలను కంఠత పెట్టి, ప్రార్థనలు చేసుకుంటు మేమంతా ప్రభువులో ఆనందించేవారము. బభకతవత్సలముగారు మా ఇల్లు దర్శంచుట ప్రార్థించుట పరిపాటి. మా అమ్మకు, మాకు ప్రార్థనలు చేసి బభకతవత్సలముగారు దైవజనుడు ప్రవచనాత్మకంగా ప్రవచంచి జయకుమార్ పుడతాడమ్మా అని మా అమ్మకు చెప్పారు. నిజంగానే అదే పేరు పెట్టుటకు తవ్ముడు జన్మించాడు.

మేము విశ్వాసులమని తెలిసి ఎందరో మా చర్చికి రండని ఆహావానించేవారు. లోపల ఇంట్లోనే బభక్తితో వాక్యం చదివి, ప్రార్థన చేసుకొంటా జీవించేవారము. చివరకు చిట్టినగర్ విజయవాడ మాకు చాలా దారంగా ఉన్న ప్రాంతంలో కర్మలు మందిరము బభకతసింగు గారి అనుచరులు నిర్వాహించేవారని అకకడికి మేమంతా వెళ్ళి ఆరాదిించుకొని వచ్చేవారము. ఆ సహావాసం వారు వారి బృదంతో మా ఇంటికి వచ్చి ప్రార్థన వాక్యము సహావాసము నిర్వాహించేవారు. అమ్మ, కుమార్తెలము మేమంతా క్రీస్తును వెంబడించిననా మా నాన్నగారు బభగవత్ గీత వివరిస్తూ వ్యవసాయదారులంతా పనులు ముగించి విరామంగా ఉండే సమయంలో విగ్రహాల వివరాలన్ని చ్పెేెవారు.

మా నాన్న వెైలవరం సమీపాన పొలము కొని సేద్యము చేసి కష్టపడి సాగుచేసేవారు. చాలా ఆలస్యంగా ఇల్లు చేరవారు. మా ఇంట్లో రెండు కుకకలు ఉండేవి. ఆరు మంది ఆడ్రిల్లలము కాబట్టి ఎవరు ఇంటికి వచ్చి అల్లరి చేయకుండా రెండు కుకకలు కాపలా ఉండేవి. నాన్న గారిది చాలా దయగల ప్రేమ గల హాృదయము గనుక అన్నదమ్ముల పొలాలు కూడా కనిపెట్టి సాగు చేసేవారు. ఆ పొలము ప్రాంతానికి ్రకొతతగా వచ్చినందున ఆ సమీపసతులందరు మమ్ములను మా ప్రార్థనలను నమ్మి అవసరములలో ప్రార్థించమని కోరవారు. చాలా గౌరవించి మర్యాదలు అందించేవారు.

తేలు కుట్టిన సంధర్బాులలో ఏడసతూ వచ్చిన వారికి అవ్మా మేము కలిసి నానె రాసి ప్రార్థన చేయగానే నొప్పి పోయిందని ఆనందంగా ఇంటికి వెళ�ివారు. మేము నివసించే ప్రాంతాల సమీపంలో మేనమామలు కూడా నివసించేవారు. వారికి ఆస్తి 204దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు లేదు. కౌలు తీసుకొని చేసుకొనేవారు. చాలా మంది బంధువులు కలిసి నాన్న పొలం అమ్మంచి, ఆ సొమ్మును వ్యర్థపరుస్తూ మోసం చేయగా చాలా ఆస్తిని కొలోపయారు. పెద్ద మామయ్యకు పిల్లలు లేరు, ప్రార్థనాత్మ గల దైవజనులు ప్రవచనం ఆధారంగా రాజకుమారుడు పుడతాడని చెప్పారు. అందరము కనిపెటాటము. అబద్దమాడుటకు దేవుడు మానవుడు కాదు కదా! దేవునికి అసాధ్యవెైనది కలదా? అదే పేరు పెట్టి దేవుని స్తుతించినపుడు దేవుడు బాబును ఇచ్చాడు.

ఆరు మంది ఆడవారిలో పెద్దకకయ్యకు మా మేనమామతోనే రక్రైస్తవ వివాహాము చేసాము. రెండవ అకక చాలా అందంగా ఉండేది, చాలా బభక్తి విశావాసంతో క్రీస్తును వెంబడించేది. ఎంతో మంది పెండ్లి చేసుకుంటామని ముందుకు వచ్చిననా, క్రీస్తును ప్రేమించే వ్యక్తి కావాలని ఆశించింది. మా బంధువులలో దేవుని నమ్మిన అబ్బాయితోనే రక్రైస్తవ వివాహాము చేసాము. ధనవంతులుగా ఉన్ననా పొలం పని ఇష్టంగా చేసేవాడు. అకక సుఖపడదని తెలిసికొని ఆమె పురిటికి వచ్చినపుడు అతతగారింటికి పంపక తన జీవితమంతా పుట్టింటిలోనే ఉన్నది. బావగారు వచ్చి ఉంటా 6 మంది పిల్లలు కలిగాక బాధ్యతలన్నీ నాన్నకే అపపగించాడు. మేమంతా ప్రార్థనాత్మతో, పరిశుద్ధ ఆత్మ నింపుదలతో దర్శినాల అనుభవం భాషావరంతో నుండుట చూచినవారు మమ్ములను పఫిలిపపుగారి బిడ్డలు నలుగురు ప్రవచంచేవారని గురతు చేస్తూ మీరంతా పఫిలిపపు కుమార్తెలుగా సేవ చేస్తున్నారని చాలా ప్రశంసించి, మా అమ్మతో పాటు మా ప్రార్థనలు కోరి పేద ఇంటికి గొప్పవారు, విద్యావంతులు, డాకటర్లు, ఇంజనీర్లు దేవుని చితతము తెలిసికొనగోరి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొనేవారు.

మా అమ్మ నిత్యము దేవుని సన్నిదిిలో ప్రార్థన చేస్తూ ఆకాశము తెరువబడుట సిలువలో వ్రేలాడు క్రీస్తు దర్శినమును చూచింది. తవార్లో రాబోతున్నానని కూడ అమ్మకు తెలిపారు. అమ్మమ్మకు సవాస్థానుభవం పొందుటకు ప్రార్థన చేసిన పాస్టుగారు ఒకసారి దర్శినములో నేను చాలా దిగులుగా కనిపించానని చెప్పి, ""అవ్మా, నిర్మలా, నీవు దేవుని సేవలో బాగా వాడబడాలి అని ప్రోత్సహించారు. నేను బందరు హెైాసాకలులో రక్రైస్తవ సంస�లోనే హెైాసాకలు చదువు పూర్తి చేసి, ఇంటరు పసైనసు గ్రాపులో చేరాను. అయిననా ప్రభువు చిత్తంలో �.టి. కోర్సులో చేరాను. నన్ను చూచి కొందరు అపహాసించేవారు. ఎందుకంటే నగలు లేకుండా నిరాడంరంగా ఉండుటను బట్టి కోనేరు వంశంలో పుట్టిన నిమ్న జాతిలో చేరామని విమర్శంచేవారు. మంచి ప్రగతి సాదిించిన తరువాత నా ఉద్యోగము విషయము దేవుని చితతము కొరకు ఉపవాసముండి, కనిపెట్టి ప్రార్థన చేయగా విజయవాడలో ఉద్యోగము చేయగలనని, ఆరడ్రు కాగితము కూడా 205దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ప్రభువు నాకు చూపారు. హాల్లెలాయ. నా ఉద్యోగము ్రడాపెఫట్మన్ 400 రూపాయలుతో ఆరంభించుటకు హెైాదరాబాదులో ఇంటరావాకు వెళ్ళి ఆ తరువాత ఉద్యోగములో చేరాను. సద్బుక్తితో జీవించి క్రీస్తు కొరకు జీవించుచు 35 సంవత్సరాలుగా జయకరవెైన సమర్థవంతమైన ఉద్యోగిగా మంచి పేరు, 40 వేల జీతంతో నేను పదవి విరమణ చేయగా క్రీస్తుకు మంచి రాయబారిగా సువార్తికురాలిగా ఉపకారిగా జీవించానని ఇంట్లో, సంఘములో, దేవుని దగ్గర గొప్ప సాకష్యము పొందగలిగాను.

ప�లు వలై నా ఉద్యోగ నిర్వాహాణలో నా పరుగు విజేతగా తుదముట్టించాను. నేను విజయవాడలో బీపసంటు రోడడులో నున్న ఆపఫీసులో చాలా కాలము పని చేశారు. నా అందవెైన ఆకృతిని గమనించి నేనేమ నగలు పెట్టుకోకుండా నిరాడంబరంగా ఉన్నను శోదిించి చాలా మంది వెంటపేవారు. బయటి అందము మోస్కరము, లోపలి అందము కావాలి అని వ్యతిరకించి ఆపఫీసరుగారికి రిపోరుట చేసేదాన్ని. వారు నన్ను ప్రశంసించి మంచి బభ్రదతను ఇచ్చేవారు. అగ్ర కులసతులు కూడా క్రీస్తును నమ్మి నిష్టగా ప్రార్థిస్తూ ఎల్లప్పుడు ఆనందంగా శాంతితో ఉండుట ఆశ్చర్యంగా ఉందమ్మ, మా అవసరముల కొరకు మీ యేసుకు ప్రార్థించవ్మా అని అడికగవారు.

ఉద్యోగసతుల అవసరములలో కషాటలలో ఆదుకొనే అవకాశం మాత్రమే కాదు. బభకుతల జీవిత చరిత్రలు బైబిళుి, కరప్రతాలు అందించేదాన్ని. ఒక ఉద్యోగి ప్రయాణానికి 3 గంటలు పడుతుంది. ప్రార్థించమని కోరగా అమ్మతో కూడా చేయించాను ఆమెకు సహాయము లభించి మంచి విశ్వాసిగా మారింది. మార్తిగారికి కాలు తీసివేయవలసి వచ్చి ఆసుప్రతి పాలయయారు. నేను ఆసుప్రతికి వెళ్ళి ప్రార్థన చేసి అయయా మీరు నిరాత్సాహాపడవద్దు మీరు ఆరోగ్యంగా లేచి ఆపఫీసులో పని చేస్తారు అని చెప్పాను. ప్రార్ధన పఘలితంగా ఆయన కోలుకున్నారు.

ఒక ఉద్యోగి 40 సంవత్సరములు వచ్చినా వివాహాము కాలేదు, చర్చిలో పాస్టు సహా విశ్వాసులంతా ప్రార్థించారు, వివాహాము నిరణయవెైనందన సంతోషించారు. వాళుి నాన్నగారికి డాక్టు ఆపరషన్ చేయాలని చెపపగా అందరము ప్రార్థన చేశాము. రోగము తగిగపోయింది. మేము ప్రార్థించిన కుర్రవానికి ప్రమోషన్ పెండ్లిద్వారా దేవునిని గుర్తించి స్తుతించాడు. శాంతి నా రెండవ చెల్లి అమ్మమ్మ ద్వారా 5 తరాలుగా ప్రభువు నమ్మి సేవిస్తున్నాము. మాకు సమీపంగా ఉన్న 10 కుటుంబాలలో క్రీస్తు సువార్త ద్వారా రక్షణనుభవం కలిగి మారుమనససుకు తగిన పఘలాలు పఘలించే చిన్న గంపువారంతా ఆరాదిించుచూ ప్రభువులో ఆనందిస్తున్నాము. 206దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

ఆ రోజులలో రాష్రటం విబభజన సమయంలో 250 కంపెనీలు మాసివేసినారు. రెండు పెద్దసంస�లు మాత పడు పరిస్థితి ఏరపడింది. నాకు సేవ చేయు వేదిక నా ఉద్యోగ స�లమే. అంతే కాదు కన్యగా ఒంటరి జీవితంలో నా జీవితం ద్వారా చాలా మందిని పోషించవలసి యున్నాను. సేవకు ఖరచు పెటాటలి గనుక నాకు ఉద్యోగము చాలా అవసరవెైయున్నది. అందువల్ల ఉపవాసము ద్వారా ప్రభువు పాదాలు ఆ్రశయించాను. ప్రభువు నా ప్రార్థనలను మన్నించి ఎల్లప్పుడు కలలో గాని దర్శినం ద్వారా గాని వాక్యము ద్వారా గాని జవాభచ్చేవారు. ఆ ఉద్యోగము నుండి తీసివేయుట చాలా బాధ కలిగించింది గనుక ప్రభువు చూపిన అనుభవాలు ఏమనగా ఒరిగిపోయిన ఇల్లు తిరిగి నిలబడుట, ఒక వింతైన చాలా బలహీనవెైన కూలిన స్థితి నుండి సరిగా నిలిచినపుడు నేను దానిపై దాటి వెళుిటను చూచి దేవుని స్తుతించాను.

మా కంపెనీని వెరొక ప్రాంతంవారు సీవాకరించగా వారు మా ఉద్యోగము నిలిపి దేవుడు చూపిన రీతిగా దీవించారు. హాల్లెలాయ. నేను చాలా నిరాడంబరంగా చాలా తకుకవ ఖరీదు గల చీరలు ధరించి మగిలిన సొమ్ము దేవుని సేవ్రై వినియోగించుట కిష్టపేదాన్ని. గుడ్ప్రెఫైడే కూడా పని ఉన్నప్పుడు కరప్రతాలు అందిస్తూ సువార్త బోదిిస్తూ, కొన్నిసార్లు క్రీస్తు గురించి తెలియజేయు కరుణామయుడు సినిమా కొందరికి చూపించేదానిని. ఏదో రీతిగా క్రీస్తును అనేకులకు పరిచయం చేస్తూ పరిచయం చేస్తూ ఆయన శక్తిని ప్రకటించాలని త్రించేదానిని. పది ఆజ్ఞలు సినిమాకు కూడా కొందరిని తీసికొని వెళాిను.

క్రీస్తు బలిపశువుగా మారి పరిశుద్ధతతో మన కొరకు ప్రాణమర్పించాడని తిరిగి లేచి సజీవుడై యున్నాడని బోదిించుటకు నాకు చాలా ఇష్టంగా ఉండేది. సింగరణి కాలని నుండి మా కంపనీ ఆపఫీసర్లు వచ్చినపుడు యం.డి. జనరల్ మేనెజరు గారికి కరప్రతాలను ఇచ్చి క్రీస్తు గార్చి ధైర్యంగా వివరించేదాన్ని. నా పనిని గుర్తించి, ఏ రిమారుక లేకుండా ఎంతో ్రశద్ధగా, ప్రతిబభతో పని చేయు వ్యక్తినని అందరి ముందు అభినందించేవారు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? రాజుల సమకషంలో ప్రశంసించ బడే ధన్యత ప్రభువే ఇస్తారని నాకు వాక్యము విలువ అర్థం అయింది.

నాకున్న సొవ్ము ఖరచు చేసి బైబిళుి కొనేదాన్ని. బభకుతల జీవితాలు యాతికుని ప్రయాణము, ్రశమలో దాగిన సిరులు, దారగడు స�లము, స్తుతిలో శక్తి, కషమాపణ, ఈ రీతిగా ఎన్నో పుస్తకాలు కొని పంచిపెట్టి క్రీస్తును పరిచయము చేయుటకు ్రశద్ధ వహించేదాన్ని, కొన్నిసార్లు ఇచ్చిన పరీకషలే ఇచ్చినపుడు మేము చదివాము, క్రొతతవి కావాలని అడిగి తీసుకొనేవారు. హిందా ఆచారాల నుండి బయుటకు రాలేక పోతే 207దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు నరకము తపపదని వివరించేదాన్ని నేను పూర్తి ఉద్యోగము ముగించే నాటికి 35 సుదీిర� సంవత్సరములు మంచి విశావాసీగా సేవచేయగలిగిన తృప్తి పొందాను. ఒక ఈస్టు రోజున నేను పదవి విరమణ పారీట ఇచ్చి అందరికి బైబిళుి గిపఘుటతో కలిపి ఇచ్చాను. తపపక చదువండి లేదా ఇంట్లో ఉండినను తగిన ఆశీర్వాదాలు లభిస్తాయని తెలిపెను. నాతో పాటు రిటై�ర్డ్ అయినవారు ్రడింకు పారిట పెట్టుకున్నారు. నేను సువార్త చెప్పి నా అనుభవ సాకష్యము చెప్పి బైబిళుి గిపఘుటతో కలిపి ఇచ్చాను. చాలా గౌరవించారు, పారీట చాలా గ్రాండుగా జరిగిందని రెండవ బ్యాచ్ చేసినదాని కన్నా నేను చేసినది చాలా బాగా జరిగిందని ఒప్పుకొన్నారు. అదిికారులు నా పనిలో నిపుణత, ఏకాత్ర, ్రశద్ధ, అంకితభావాలన్ని చాలా పొగడి అవ్మా, ఇక విశ్రాంతి తీసుకో అని చెపపలేదు గాని, ఎప్పుడా నీ దేవుని ప్రేమించి సేవ చేస్తావు కదా, నీవు నీదేవుని సేవలు చేసేకొని సంతోషంగా ఉండాలని దీవించాను. నా అదిికారులతో, తోటివారితో చెప్పిన విషయాలు కొందరికి అర్థమయేయవి, క్రీస్తు శకంలో ఉన్నాము అనగా క్రీస్తు పుటాటడు అనే అర్థం కదా, అనుచరుడైన తోమా ఇండియాలో మ్రదాసుకు వచ్చాడని గురతులున్నాయి కద! క్రీస్తును నమ్మిన వారి ప్రార్థనలు, వారి జీవితము చాలా విభిన్నవెై జయప్రదవెైనదే కదా!

నిజానికి సృష్టిని ్రేేమిస్తూ, సృష్టికరతను మరచిపోతున్నాము. చితతశుది�లేని శివపూజలేలా అంటారు. చితత శుది� ఉంటే దేవునిని చూడగలము. సవారం వినగలము. దర్శినాలను చూడగలము. నా జీతము నా సవాకీయుల సంరక్షణ కొరకు వినియోగించాను. కొంత దైవ సేవలో పుస్తక పరిచర్య కొరకు అతిపేద వారి అవసరములలో పాలుగని కొందరి జీవితాలను బాగుపరచగలిగాను. మా మేనతత భర్త మరణించగా, ఆమె బిడ్డలు �దు మంది, మా దగ్గరికి వచ్చారు. వారి పోషణ, వారికి చిన్న పనులు చూపిస్తూ, ప్రార్థన వాక్యము, సహావాసంలో నిలిచి మంచి విశావాస్ జీవితం జీవించే తరీపుదునిచ్చాము. వారు గతంలో మా సేవను, ప్రేమను తెలసుకోలేక, బూతవైదయలను ఆ్రశయించగా వారు భోజనం చేసి మాంత్రిక శక్తి ప్రయోగించిననా మాకు ఏమ కాలేదు. దేవుని మహా శక్తి ముందు పసైతాను శకుతలేమ పని చేయవు.

ఆయన నామములో ఆయన రక్తము ధ్యానములో గొప్ప శక్తి ఉంది. చెల్లికి పెండ్లి చేశాము. కడుపునొప్పి వంటి రోగాలు వేసత ప్రార్థించుకొనేవారు అద్భుతంగా స్వస్థత పొందాము. నిజానికి ఈ క్రీస్తును నేను నాలుగవ తరగతి చదివే రోజులలో అమ్మమ్మ క్యాన్సరు వ్యాదిి స్వస్థత చూచాక క్రీస్తే గొప్ప దేవుడని నవ్మాము. ఇక నాటి నుండి నేటి వరకు వెను దిరుగలేదు. 1965వ సంవత్సరము నుండి ప్రార్థనలు పాస్టుగారి బోధలు, 208దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు స్వస్థతల ద్వారా రక్షణనుభవం పొంది ఆత్మతో నింపబడి భాషలలో మాట్లాడు వరాన్ని పొంది పఫిలిపపు కుమార్తెలు అని ప్రవక్తినులుగా ప్రవచంచు వారమని ప్రభువు భడడ్లమని గురితంపుతో ఆరంభించిన ఆత్మీయ జీవిత యాత నేటికిని కొనసాగిస్తున్నాము. మా పెద్ద అకక భర్త ఆస్తిపరుడైననా క్రీస్తును నమ్మి దేవుని సేవకునిగా మణికొండలో బోధకునిగా ఉన్నాడు. మామేన మామలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అని అనుకునేవారం. ఆత్మతో నింపబడి యండేవారు. మా నాన్న కూడ రక్షణ పొందన తరువాత యాకోబుగా పేరు మార్చారు. అమ్మకు ప్రసన్నవతి అని పేరు పెటాటరు. ఒకసారి అనారోగ్య స్థితిలో ప్రభువు నీ పండు పండింది తీసుకొని పోతానని చెపపగానే ఉపవాసముండి ప్రార్థించగా దేవదాతలు దర్శినం ఇచ్చి అమ్మకు క్రొతత పేరు చెప్పారు. నేను ప్రార్థన కూడికలో చురుకుగా ఉండేదాన్ని అందరూ నన్ను వెుచ్చుకొనుటను బట్టి నా తోటి ఉద్యోగి చాలా విరోధంగా ఉంటా మాటలతో బాదిించేది. శ్రతువులను ్రేేమించాలి వారికి మేలు చేయాలని ఆశించి ఆమె ఇంటికి వెళ్ళి ప్రేమతో మాట్లాడాను. క్రీస్తు గురించి వివరించి తెలిపి ప్రార్థన చేసి వచ్చాను.

ఆమెకు మంచి వ్యక్తితో వివాహాము జరిగింది. ఆమె ప్రభుని రక్షకునిగా సీవాకరించింది. ఆమె సాక్షి జీవితము బట్టి ఆమె అన్నయ్య తోబుట్టువులంతా క్రీస్తు అనుచరులుగా మారి ప్రభువును ్రేేమిస్తున్నారు. రక్రైస్తవ వివాహాలు చేసుకొనుటను బట్టి బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. ఆమెను దర్శంచుటకు గొప్పింటికి ఒకసారి వెళ్ళగా అవమానకరంగా మాట్లాడారు. ""ఒక పందికి తోడుగా మరొక పంది వేంచేసింది. క్రీస్తు కొరకు అవమానం, నింద బభరిసేత ప్రభువు నాకు ప్రతిపఘలమస్తారని నాకు నిరీకషణ ఉంది.

మా స్నేహితురాలి కొరకు పాస్టు గారితో ప్రార్ధన చేయించేదానిని. ఆ దీవెనతో వారి బాబుకు కారుణ్యలో ఇంజనీరింగు సీటు ప్రభువే ఇచ్చారు. అనేక హిందా స్నేహితులకు సి.డి.లు కొని మంచి పాటలు, జీవిత చరిత్రలు బహ�మతిగా ఇచ్చేదాన్ని. ప్రభువును ఆలస్యంగా నమ్మిన నాన్న యాకోబుగా పేరు మార్చుకొని మంచి బభక్తి జీవితాన్ని జీవించారు. ఆయన మరణము గురించి కూడా ప్రభువు చూపించారు. గంప క్రింద మాడు కోళుి చచ్చిపడినట్లు చూపించారు. అందరము ప్రార్థించాము. మా అమ్మమ్మ తన కుమారులు ఆత్మ పూరుణలు చాలా గౌరవిస్తూ మోషేగారు, ఎలియాజరుగా గారు, ప్రేమ కుమార్ గారు అని పిలిచేవారు. ముగ్గురు కోళ్ళకు గురుతగా నాన్నగారు, పెద్దమామయ్య, అమ్మమ్మ ముగ్గురము మరణించక ముందు పరలోకంలో ప్రవేశించుటకు క్యూలో నిలిచినట్లుగా చూపించారు. 209దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు

మోషే పేరు గల మామయ్య గండె ఆగిపోయి, 2 నిమషాల తరువాత ప్రార్థన ద్వారా డాక్టు గుండెపై కొట్టి ప్రథమ చికిత్స చేయుట ద్వారా హిజికయా వలై బ్రతికి 15 సంవత్సరాలుగా గణనీయవెైన సేవ చేశారు. మామయ్య మరణం నుండి తప్పించబడి బ్రతకు విదము చూచిన కొందరు క్రీస్తును ఆయన శక్తిని నవ్మారు. ఆర్.టి.సి డ్రైవరు, ఓనరు, రంగా పారిటలో కతతుల రతతయ్య వీరంతా రక్షణ పొంది, దైవ సేవలో సంఘము నడిపించి అనేకులకు క్రీస్తే మారగం, సత్యము జీవమని సాకష్యమస్తున్నారు. రెండవ మామయ్య మనుమరాలు అవెరకాలో నివసిస్తూ తిరిగి ప్రాణం వచ్చిన తాతయ్యను బట్టి దేవుని స్తుతించింది. మా నాన్న మరణాంతరము 85 సంవత్సరాల వయసు వరకు అమ్మకు భోజనం వండుట, ఆరోగ్యము సరిగాగ చూచు బాధ్యత, బంధువులను ఆదుకోను బాధ్యతలన్ని నేనే నిర్వాహించాను. నా పెన�న్ విషయము ఇబ్బంది కలుగగా ప్రార్థించాను. ప్రభువు మార్గము తెరచి ఇప్పించారు. నా సువార్త సేవ పరిచర్య నేడు చాలా సమర్థవంతంగా నిర్వాహించుటకు ప్రభువే సహాయము చేస్తున్నారు.

మా }రికి సమీపంలో ఉన్న 10 గ్రామాలు ఎన్నుకొని, ఒకొకకక గ్రామమును దర్శించి ఇంటింటికి వెళ్ళి కరప్రతాలు, సి.డి.లు బభకుతల జీవిత చరిత్ర పుస్తకాలు ముఖ్యంగా బైబిళుి అందిస్తూ క్రీస్తే సజీవుడగు నిజవెైన దేవుడు అని నవ్మాలి. నరకము నుండి తప్పించుకోవాలి. ఈ లోకంలో శాంతిని పొంది ప్రాంతంగా జీవించాలని చెప్పుటకు ప్రయాసపడుచున్నాను.

సువార్తను ప్రకటించు పాదాలు సుందరములు కద! మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. దు:�తులకు ఓదారుప ఇవ్వాలి. సడలిన మోకాళుి బలపరచాలి. అంతరంగంలో కషోబభతో నలిగిన వారికి }రట ఇచ్చిన కుటుంబాలకు కౌన్సెలింగు ద్వారా ఏకము చేయు పనులు చేస్తూ దేవుని శక్తిని చాటుచున్నాను. కొన్ని సార్లు 3 రోజులు 7 రోజులు ఉపవాసముండి కనిపెట్టేవారము. ప్రార్థనల సమయంలో నేను నవ్ముకున్న నా ప్రభువు బభవిష్యతతులో జరుగు సంఘటనలను గార్చి తెలిేపవారు. అకాల మరణము సంబభవిసేత అవన్నీ చూేపవారు. దేవుడు చూపించి చెప్పినవన్నీ నాకు తెలిసినవారు మరణించుట తపపక జరికగవి.

ఉదయము 7గం��ల నుండి రాత్రి 7గం��ల వరకు ఎవరు ప్రార్థన అడిగినను వారి కొరకు విజ్ఞాపన చేసే దానిని. ఆలస్యముగా ఇల్లు చేరితే ఎవరెైనా విమర్శంచిననా ప్రభువు కొరకు నిందలను బభరించే దానిని. భర్తలు బయట పనులలో నిమగ్నమయిన కాలంలో ఇంట్లో ఖా�గా ఉన్న స్రీతలను కనిపెట్టి వారి ఇళ్ళకు వెళ్ళి పరమార్శంచి, 210దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు వారి మనససులో ఏబాధలు ఉన్నాయో వింటూ వారికి తగిన రీతిగా బైబిలులోని వాక్యాలు తీసి చదివి వివరించి ప్రార్థించగా వారికి దేవుని పట్ల ్రశద్ధ అంకురించేది. నా }పిరి నా ప్రాణము క్రీస్తు సేవకే అంకితము చేసాను.

నీవు కన్యకగా ఉండి సేవ చేస్తావని దైవజనుని ప్రవచనము నాట్ల అక్షరాల నెరవేరింది. నా జీవితం ద్వారా దేవునిని మహిమ పరిచాను. మా రెండవ అకక మా ఇంట్లోనే ఉండేది. బంధువుల పిల్లలు మా ఇంట్లో పెరికగవారు. వారికి రక్షణ సువార్త తెలిపి ప్రభువులో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు ్రశద్ధ వహించేదాన్ని. నా శరీరము కీళ్ళవాతమునకు గురెై ఒళ్ళంతా నొపపులతో తీవ్రంగా బాధపడాను. ప్రార్థన చేసి కనిపెటాటను. ప్రభువే నా బాధను తొలగించి సేవకు ప్రోత్సాహాన్ని తగిన రీతిగా సమకూర్చి ధైర్యపరిచారు. నాలుగవ చెల్లి భర్త గొప్ప దైవజనుడుగా సేవ చేస్తున్నారు. ప్రవచన వరం ఉంది. కొంత కాలము వృద్ధాప్యంలో అమ్మను తీసుకొని వారింటికి విశ్రాంత్రిై వెళాిము.

ఒకరోజు అమ్మ నిలబడి క్రింద పడిపోయింది. పెద్ద శబ్దము వచ్చింది. రక్తము విపరీతంగా కారిపోయింది. స్పృహా లేదు. తలకు గాయవెైందని బభయపడాను. వెంటనే కేకలు వేసి, అందరిని పిలిచాను. ప్రార్థన చేయగానే రక్తము కారుట ఆగింది. ముఖానికి పకషవాతం వచ్చింది. ఆమె సంరక్షణ భారం నేనే బభరించాను.

నేను బలహీన స్థితిలో రోడడుమీద నీర్స్ స్థితిలో పడిపోయాను. రమేష్ ఆసుప్రతిలో చేర్పించారు. మంచి చెడు రక్తము కలిసి పోతందన్నారు. భ.పి. మాత్రలు వాడుచూ ప్రార్థన చేయగా పూర్తి స్వస్థత లభించింది. ఇన్ని బాధ్యతలన్నీ ఒంటరిగా ఇతరులకు, సవాకీయులకు, ఉద్యోగ స�లములో పనివారికి క్రీస్తు ప్రేమను గురించి వివరించుట, ప్రేమను క్రియాత్మకంగా కనపరచుటలో ప�లు వలై అవిరామంగా సేవ చేసి, అవివాహితురాలిగా నిలిచి, నా పరుగు తుద ముట్టించాను. నా కొరకు నీతి కిరీట ముందని నిరీక్షిస్తున్నాను. అందరము ఆయన పాద సేవ చేయాలని నా ప్రార్ధన ఆమెన్!

↑ పైకి / Back to top