హ

సాక్ష్యం 24. భీమనేని సుబ్బారావు, గంటూు
పూర్వాకాలమందు నానా సమయములలోనా, నానా విధములుగానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఈ మాట్లాడే దేవుడు రక్రైస్తవేతర కుటుంబంలో బహ� విగ్రహారాధన చేస్తూ, గురి గమ్యం లేని సమయంలో నాతో కూడా మాట్లాడాడు. ఒక ముస్లిం ే్నేహితుని గృహంలో ఈ ప్రభువును గార్చిన ఒక పుస్తకం ఇంకా బైబిల్ నాకు దొరికింది. పుస్తకాలు ఎకుకవగా చదవటం అలవాటున్న నేను ఆ పుస్తకం, బైబిలు తెచ్చుకొని కాలకేషపానికి చదవటం వెుుదలుపెటాటను. అపపటికే మా రెండవ అకకయ్యకు పుట్టిన ముగ్గురు పిల్లలు చనిపోయారు. యేసుప్రభువును నవ్ముకుంటే పిల్లలు బ్రతకుతారని ఎవరో చెపపగా ఆమె ప్రభువును నవ్ముకుంది. తర్వాత పుట్టిన ముగ్గురు పిల్లలు బ్రతికారు. అనేక మార్లు మా అకకయ్య నాకు ప్రభువును గార్చి చెప్పాలని ప్రయత్నించేది. గానీ నేను పెడచెవిన పెట్టేవాడను.
అయితే నేను నా ే్నేహితుని దగ్గరనుండి తెచ్చుకున్న బైబిల్ చదవటం వెుుదలు పెటటగా ప్రభువు అందులోనంచి నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన ప్రేమ, త్యాగం ఆయన మంచితనం నన్ను ముగు�ణిణ చేసాయి. చదువుతా ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతేసపయినా చదవాలనిపించేది. అందులోనంచి నాకు అర్థవెైన విషయా*్న నా భార్యతో చెపుతండేవాడను. ఇదిలా ఉండగా ప్రభువును ఎరగకముందు నా జీవితం క్లుపతంగా మా అవ్మా నాన్నకు మేము 5గురు సంతానం. ముగ్గురు ఆడ్రిల్లలు. ఇద్దరు మగ్రిల్లలం. నాలురగకరాల పొలం అయిదుగురు పిల్లలం. కుటుంబపోషణ కొరకు అమ్మనాన్న చాలా కష్టపేవారు. ఇట్టి పరిస్థితుల్లో నేను చదువులో వెనకబడి పోయాము? తర్వాత కాలంలో ముగ్గురు ఆడ్రిల్లలకు వరసగా వివాహాలయయాయి. కొంతకాలానికి 60 సం��లు కూడా నిండని మా నాన్న మరణించారు. కొంతకాలం వ్యవసాయం 229దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చేశాను కలిసి రాలేదు. ఏదైనా ఉద్యోగం చూ సుకుం దామని విశాఖపట్నం వెళాిను. తవ్ముడు టీచర్ ట్రై�నింగ� చేస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటిలో ఎవరికీ చెపపకుండా మలటరీ పసలకషన్్సకు బైంగుళూరు వెళాిడు. పసలక�ట అయి ట్రై�నింగ�్ల ఉన్నానని ఉతతరం రాశాడు. ఇద్దరం ఇలా ఇల్లువదిలి వెళ్ళినందుకు అమ్మ చాలా బాధపడింది.
నా ప్రయత్నాలు చివరికి పఘలించి రెైలేవాలో ఉద్యోగం వచ్చింది. 1966 �న్ 12 న ేపరచర్ల వాస్తవ్యులు బోయపాటి వెంటరామయ్య గారి కుమార్తె సావాజ్యంతో నా వివాహం జరిగింది. మాకు ఒక కుమార్తె (నిర్మల మాధర), కుమారుడు (కిషోర్ కుమార్)ను దేవుడు అనుగ్రహించారు. చిన్న ఉద్యోగం చా� చాలని జీతం. బాగా పూజలు చేసేవాణిణ. మా సవాగ్రామవెైన గంటూు జిల్లా లేమల్లెపాడులో మా ఇంటిలో మాకు ఒక గృహాదేవత ఉండేది. జాతర జరిగితే మా ఇంటిలో పెద్దవాడనైన నేను ఆ దేవత విగ్రహాన్ని మోయాలి. నేను ప్రభువును నా హాృదయంలో చేరచుకున్నాక మా బంధువులలో పెద్దలను పిలిచి మేము ఈ దేవతకు వ్రెుకకము. మీకు ఎవర్రిైనా కావాలంటే మీ ఇండ్లకు తీసురకళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. దానికి వారు నిరాకరించగా, నేను ఒక రోజు ఆ దేవతకు సంబందిించిన వసతువులన్నింటిని తీసురకళ్ళి }రిబయట గంట త్రవివా పాతి పెట్టి వచ్చాను.
ఒకసారి నా కుమారుడు ముడన్నర సంవత్సరాల వయససులో ఉండగా ఒక కర్ర (ేపడు) పట్టుకుని పరిరగడుతా ముందుకు పడ్డాడు. అది వెుడలో గుచ్చుకపోయింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఆ ప్రకకవారి సహాయంతో డాక్టు దగ్గరకి వెళ్ళగా దానిని తీసేశాడు. నిదానంగా గాయం మాని, తల వెనుక బాగంలో క్రింద వైపు ఒక బడిపెలాగా వచ్చి అది పగిలి చీము రక్తం కారటం వెుుదలుపెట్టింది. దాని కొరకు ఎంతో మంది వెైదయల దగ్గరకు తిరిగాము. ప్రతిరోజు ఏడసతూ దేవునికి వెుుర్రపెట్టేవారము. ఒక రోజు బాబుకు తలకి సా�నం చేయిస్తూ ఆ పుండును కడుగుతుండగా ఒక అగిగపుల్లంత పసైజు పుల్ల బయుటకు వచ్చింది. అప్పుడు గ్రుచ్చుకున్న ేపడు విరిగి వెుడ లోపల నుండి దాదాపు సంవత్సరంన్నరకు బయుటకు వచ్చింది. ఇది దేవుడు చేసిన అద్భుతం.
1976 వ సం��లో నేను అరకు రెైలేవా సేటషన్లో ఉద్యోగము చేస్తున్నాను. 1978లో విశాఖపట్నంలోని షాలేము ప్రార్థన మందిర సేవకులు మారిటన్ గారి దగ్గర నేను, నా భార్య, మా అమ్మ ముగ్గురం బాపీతస్మం తీసుకున్నాము. అరకులో నేను ఇంకా ఇద్దరు సోదరులు అబ్రహాం గారు, జైస్సీ బాస్కరరావు గారు దేవునిలో బలంగా నిలబడిన కారణన మందిరం కటటబడింది. ఈ రోజు అకకడ అది గొప్ప సంఘం అయింది. 230దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దైవజనులు మారిటన్ గారి ఆధవార్యంలో 1000 చదరపు గజాలలో ఈ మందిరం కటటబడింది. వారం వారం నాతనంగా వస్తున్న అనేక మంది ప్రజలతో సంవత్సరం అయేయసరికి మందిరం ఇరుకు అయిపోయింది. మందిర నిర్మాణంలో పని వారితో కలసి మేము మా కుటుంబాలతో అకకడ ఉండి పనులు చేసేవాళ్ళం. దేవుని దగ్గర నుండి ఏదో ప్రతిపఘలం ఆశించి కాదుగానీ దేవుని పని చెయయాలనే మంటతో చేసేవాళ్ళం.
కొన్ని దినాలకు విజయనగరం ప్రక్కరెైలేవాసేటషన్ ""గొట్లాం" ట్రాన్్సపఘర్ అయింది. నేను పని చేస్తున్న రెైలేవా సేటషన్లో ఆయా పండుగలకు నేను ఉపయోగించే పరికరాల మీద నా తోటి ఉద్యోగులు పసుపు వెుుదలైనమ పూసి నన్ను ఇబ్బంది పెట్టేవారు. నేను వాటిని తుడిచే పని చేసుకునేవాణ్ని. మరసటి రోజు మర్ల పూసి ఇది తుడిచిన వాడ గాడిద అని వ్రాసి పెటాటరు. అయినా నేను మౌనంగా తుడుచుకొని నా పని నేను చేసుకునేవాణ్ని. మేము ఉంటున్న గ్రామంలో మందిరం లేదు. ఎలా ప్రభువా ఎకకడికి వెళాిలి అని ప్రార్థించినపుడు దేవుడు మర్లా అకకడ మందిరం కటటబడటానికి మారాగలు తెరిచాడు. విజయనగరం మేముంటున్న గ్రామానికి 6 వెైళ్ళ దారం. మందిరం కటటబడటానికి ముందు బావి త్రవ్వాలి. నేను ఇంకో ఇద్దరు సహె�దరులు సమర్పించుకున్నాము. బావి త్రవవాటానికి లోపల దికగముందు ప్యాంటు చొకాక అందులో పర్సు, వాచ్ అన్ని బయట ఒక చోట పెట్టి లోపల దిగాము పని అయయాక పైకి వచ్చిచూేసత మా బటటలు లేవు. ఎవరో ఎతతుకు పోయారు. బావి బాగా లోతగా త్రవివాన తర్వాత నాతో పాటు ఉన్న ఇద్దరు సోదరులలో శ్యావ్ అనే సోదరుడు రాత్రి 7 గం�� సమయంలో పని చేస్తుండగా కాలు జారి బావిలో పడిపోయాడు. మేము బభయంతో ప్రభువా ప్రభువా అని కేకలు పెటాటము. అకకడ జనం పోరగై శ్యావ్ను వెుుతాతనికి బయుటకు తీసారు. చిన్న చిన్న గాయాలతో శ్యావ్ దేవుని కృపను బట్టి బయటపడ్డాడు.
మేము ప్రతి ఆదివారం 6 వెైళుి ఆరాధనకు ఏ ప్రయాణ స�కర్యాలు లేక నడిచి వెళ�ివాళ్ళం. అయితే మేము ఒక సమరపణ చేసుకున్నాం. ఆరాధనకు ఒక గంట ముందుగా వెళ్ళి మందిరం }డ్చిి చాలు వెయయాలి. మర్లా ఆరాధన అయయాక అన్నీ సరి� }డ్చిి రావాలి. మేము మా పిల్లలు ఈ విధవెైన సమరపణతో కొనసాగాము. ప్రభువు నందు మీ ప్రయాస్ వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృది�యందు ఆస్కుతలునై ఉండుడి. 1 కొరింది� 15:58. ఇది నాకు చాలా ఇష్టవెైన వాక్యం.
కాలగమనాన నా పిల్లలు మంచిగా చదువుకొని వివాహా వయససులోకి వచ్చారు. అపుడు ప్రభువు తానే సవాయంగా సిద్దపరచి వివాహాలు జరిపించారు. మా కుమార్తె నిర్మల మాధర కి నిజామాబాద్ జిల్లా లో గత 50 సం��లుగా గొప్ప పరిచర్య చేస్తున్న 231దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు భషప్. డా�� భ.యస్. పాల్ గారి పెద్దకుమారుడు జానెవాస్లీ పాల్ గారితో వివాహం జరిగింది. దైవజనులు భషప్ భ.యస్. పాల్ గారి కుటుంబంతో మాకు సంబంధం ఏరపడి 23 స��రాలు అయింది. దైవజనులు పాల్ గారు ఎంతో దీకషా దకషతలతో అలుపెరుగక ఈ మహా దేవుని పరిచర్యలో ఎన్నో ఆత్మలను సంపాదించి, మందిర నిర్మాణములను గావించి ఎందరికో దీవెన కరంగా ఉన్నారు. వారి ఇంటికి మా కుమార్తెనివవాటం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాయి.
అలాకగ కుమారుని వివాహం కూడా గంటూు జిల్లా గొట్టిపాడు వాస్తవ్యులు వెలివెల్లి పోతరాజు గారి కుమార్తె సరోజినితో దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారి చేతుల మీదుగా ఎంతో దీవెనకరంగా జరిగింది.
2006 లో నేను ఉద్యోగంలో రిటై�ర్ అయయాను. రిటై�ర్ అయయాక మా కుమారునికి దగ్గరగా ఉండాలని గంటూులోనే స్థిరపడ్డాము. గంటూు వచ్చినది వెుుదలు మేము వెళుతన్న సియోను ప్రార్థన మందిరము ద్వారా ఆయా ప్రాంతాలలో సేవలో వాడబడటానికి దేవుడు కృప చూపుతున్నాడు. 2014 సం�� నాలురగైదు సార్లు ఆయా చోట్ల కళుి తిరిగినట్లనిపించి పడిపోయాను. తిరిగి 2015 సం��లో నా శరీరంలో కుడిప్రకక భాగమంతా స్పర్శి కోలోపయి మాతి కూడా వంకరపోయి మాట రాలేదు. మా బాబు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళాిడు. పకషవాత సాచనలున్నాయి. మాట వసతుందో రాదో చెపపలేము అన్నారు. హాస్పిటల్లో ఉండగానే 4,5 సార్లు స్రోటక� వచ్చింది. గంటూులోనే రెండురోజులు �.సి.యులో ఉంచిన తర్వాత హెైాదరాబాద్ కివ్్సకి పంించారు. నా కొరకు దైవజనులు ఎందరో ప్రార్థించారు. నిజామాబాద్ నుండి మా బావగారు దైవజనులు భషప్ భ.యస్.పాల్ గారు, మా చెల్లెలు (పాస్టమ్మ గారు) మరియు గుడివాడ నుండి దైవజనులు బర్నబాస్ సజా� గారు హాస్పిటల్కి వచ్చి నా కొరకు ప్రార్థించి వెళాిరు. దేవుని కృపను బట్టి నేను సంపూరణంగా కోలుకున్నాను.
నేను రక్షణ పొందిన తర్వాత మా బంధువులందరికి ఈ ప్రభువును గార్చిన సువార్తను ఉతతరముల రూపంలో తెలియజేసాను. ఇప్పుడు మా కుటుంబంలో అందరూ మా అకకయ్యలు వారి కుటుంబాలు, తవ్ముడు వారి కుటుంబము అందరం ఈ మహాదేవుని తెలసుకుని ఆయననే వెంబడిస్తున్నాము. ఈ విధంగా నా తుదిశావాస వరకు ఈ మహాదేవుని వెంబడిస్తాను. కృప మనందరికి తోడైయుండును గాక!
హ

సాక్ష్యం 25. పాస్టర్ ఏలియా వెంగు, వెుటపల్లి, కరీంనగర్
దైవజనులు భషప్ భ.యస్. పాల్ గారి సువార్త ఉద్యమంలో ఏలియా వెంగు అనే నాకు చిన్ని చోటు లభించటం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. నేను కరీంనగర్ జిల్లా వెుటపల్లి పటటణ వాస్తవ్యుడను. మాడు దశాబా�లక్రితం ఈ స�లంలో దైవజనులు పాల్ అయ్యగారు ఎన్నో ఆటుపోట్లను ఎదురొకని, ప్రాణాలకు తెగించి ఈ పటటణంలో సంఘాన్ని స్థాపించారు. నిజామాబాద్ నుండి ప్రతి ఆదివారం ఆరాధన జరిపించుటకు వచ్చి వెళ్ళటం ఒక పెద్ద సాహాసమే. ఎంతో మంది క్రీస్తు బభకుతలను హింసించినటువంటి సందర్బాులు ఈ పటటణ రక్రైస్తవ చరిత్రలో ఉన్నాయి. క్రీస్తును వెంబడించే వారిని వారి కులాలనుండి బహిషకరించి ఏ పనిలో, వృత్తిలో కొనసాగనివవాకుండా అడడుపేవారు. ఇదిలా ఉండగా ముంబై పటటణంలో నివాసముంటున్న నేను నా చదువు ముగించుకున్న అనంతరం క్రీస్తు ప్రభుని సవారక్షకునిగా చేరచుకుని దైవజనులు డేవిడ్ బళాిరి గారి వద్ద 1980 డిపసంబరు 20న బాపీతస్మం పొందితిని. తదుపరి మధ్యప్రదేశ్ రాష్రటంలో ఇటార్సి పటటణంలో ఉన్న బైబిల్ కాలేజికి రెండు సంవత్సరములు డి.టి. హెాచ్ కోర్సు చేయుటకు వెళ్ళితిని. కోర్సు అనంతరం పాస్టర్ డేవిడ్ బళాిరి గారి దగ్గర రెండసంవత్సరములు ఉండి మా సవాస�లవెైన వెుటపల్లి చేరుకొంటిని.
ఇకకడ దైవజనులు భషప్ భ.యస్. పాల్ గారి ద్వారా జరుగుతున్న సేవను చూసి ఆశ్చర్యపోయాను. ఆది అపోసతలుల కాలంనాటి పరిచర్యలో జరిగినట్లుగా స్వస్థతలు, అద్భుతకార్యాలు, ఆత్మలు రక్షింపబడటం నా కళాిరా చూచి దేవుని ఘనపరచితిని. ఈ ప్రాంతాలలో సేవ చేయాలన్న ఆకాంకష ఈ దైవజనుని వెంబడిసేత నెరవేరుతుందని గట్టినమ్మకం కుదిరింది. మా బంధువులలో అనేక మంది పాల్ అయ్యగారి సంఘసరభయలుగా ఉండటంతో నేను కూడా వారి అనుమతిపొంది పాల్ అయ్యగారిని గురువుగా ఎంచుకొని వెంబడించసాగాను. ముంబయి నుండి వచ్చిన క్రొతతలో నాకు 233దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అస్సలు తెలుగు రాదు. పాల్ అయ్యగారు నన్ను ప్రోత్సహించి తెలుగు అక్షరాలు నేర్పించారు. ఇప్పుడు తెలుగులో ప్రసంగించుటకు అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు వ్రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. పాల్ అయ్యగారు ప్రతి ఆదివారం తన వెాటర్ పసైకిల్పై 120 కి.మీ. ప్రయాణం చేసి 5 ఆరాధనలు జరిపించేవారు. వారికి చాలా గొప్ప విశావాసం. గొప్ప ప్రార్థనాపరులు. గంటల తరబడి ప్రార్థించేవారు. ఆయన కేవలం ప్రసంగించే వారుగానే కాకుండా తన జీవితం ద్వారా అత్యదిికంగా క్రీస్తును చూపించేవారు.
ఒకసారి అయ్యగారు నేను ఒక గృహా దర్శినానికి వెళ్ళినపుడు ఒక చిన్న పిల్లవాడు పూలు కోస్తుండగా వానిని నాకు చూపించి ""పూలు ఎవరెైనా తెంపగలరు కానీ దండలల్లేది కొందర". అలాకగ ఆత్మల రక్షణార్థవెై సువార్త అందరా ప్రకటిస్తారు గానీ కొందరు మాత్రమే సంఘాలు కటటగలరు అని చెప్పినపుడు నాలో ఎకకడో ఒక మాలన నేను సంఘాలు కట్టి పరిచర్య చేస్తాననిపించింది.
పాల్ అయ్యగారితో రానురాను నాబంధం మరింత పటిష్టవెై నేను వారి కుమారుడనయ్యాను. ఒకసారి ఆయన చేతిలో 4 రంగులు వ్రాయగల పెన్ ఒకటి చూశాను. అలాంటి పెన్ కావాలని నాకు ఆశ కలిగింది. కానీ నోరు తెరిచి అడగలేను ఇది గమనించిన అయ్యగారు కుమారుని కావలసిది తండ్రి దగ్గర కనబడితే ఏం చేస్తాడు అని అడిగారు. దానికి నేను అదిికారంతో తీసుకుంటాడని జవాబు చెప్పాను. వర్రంందుకు ఆలస్యం అంటున్నట్లు నావైపు చూడగా నేను ఆయన చేతిలో పెన్ తీసుకొని కృతజ్ఞతలు చెప్పాను. ఎన్నో విషయాలు నాకు నేర్పించి నన్ను ఒక మంచి సేవకునిగా తీర్చిదిద్దిన అనంతరం నా దర్శినం విసతరించి జీసస్ లైట్్స మనిస్రీటస్ అనే ేసవాసంస�ను ప్రారంభించితిని. వెుటపల్లిని సేవా కేష్రతంగా చేసుకొని 22 సంఘాలను స్థాపించితి. 22 పుస్తకాలు వ్రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. వీటన్నిటి వెనుక దైవజనులు భషప్ భ.యస్.పాల్ అయ్యగారి ఆశీర్వాదం ఉంది.
వారి యెుద్ద తరీపుదు పొందుతండగా నిజామాబాద్లో దైవజనులకున్న ఆత్మలో రెండతల ఆత్మశక్తిని పొందినట్లు దర్శినం చూచితిని. ఆది అంచెలంచెలుగా నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఎన్నో జీవితాలను వెలిగింప చేసిన భషప్ పాల్ అయ్యగారిని దేవుడు దీవించి ఆయురారోగ్యాలతో వరి�ల్లచేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
హ

సాక్ష్యం 26. సావేయలు, నిజామాబాద్
మా సవాస�లము వెుటపల్లి. నేను హెైాందవ కుటుంబంలో జన్మించాను. నిజామాబాద్లో ఆర్. డి. భ ఆపఫీసులో ఉద్యోగము చేసేవాడిని. 1973 సంవత్సరంలో నేను అనారోగ్యంతో బాధపడుతా ఎకకడికి వెళాిలో తెలియని అయోమయ స్థితిలో ఉండగా సహె�దరి వజ్రమ్మగారు దైవజనులు భ.యస్.పాల్ అయ్యగారి దగ్గరకు మమ్మ*్న తీసుకువెళాిరు. వారు నా గురించి ప్రార్థించగా నాకు అద్భుతంగా స్వస్థత కలిగింది.
అప్పుడు మేము ప్రభువుని గార్చి తెలసుకుని ఆయనే నిజదేవునిగా హాృదయంలోనికి చేరచుకున్నాము. ఆనాటి నుండి ఈ ప్రభువును వెంబడిస్తూ పాల్ అయ్యగారు స్థాపించిన గ్లోరియస్ సంఘ సహావాసంలో కొనసాగుతున్నాము.
మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మా అల్లుళుి, కోడళుి, మనవళుి, మనువరాండ్రు అందరు ఇదే సహావాసంలో బభక్తిలో కొనసాగుతున్నాము.
నా భార్య ఎేసతరమ్మ ఎంతో దేవునియందు బభయబభకుతలు గలది. మాకు దైవ సేవకులంటే ఎంతో అభిమానం, గౌరవం. 1976వ సం��లో పాల్ అయ్యగార్ని మా సవాగ్రామం కరీంనగర్ జిల్లా వెుటపల్లికి తీసుకువెళాిము. అకకడ అయ్యగారి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, దయ్యముల నుండి విడుదల వంటి అద్భుతకార్యాలు జరిగాయి. ఈ విధవెైన కార్యముల ద్వారా ఎంతో మంది రక్షింపబడ్డారు.
మా బావమరిది రామచంద్ గారికి వివాహావెై 21 సం�� అయింది. వారు పిల్లల కొరకు గజరాత్లో ఉన్న ఒక దేవాలయాన్ని దర్శించి వ్రెుకుకకోవాలని బయలుదేరారు. ఆ విషయం పాల్ అయ్యగారిక తెలియజేయగా వారిని ఆపుచేయండి. మనం ప్రార్థన 235దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చేద్దాం అన్న వెంటనే నా భార్య వెుటపల్లి వెళ్ళి వారిని వెళ్ళకుండా ఆ్రింది. తర్వాత రెండురోజులకు వెుట్పల్లిలో సంఘమంతా కలసి ఉపవాస ప్రార్థన చేశాము. దేవుడు అద్భుతంగా వారిని దర్శించి గర్బుపఘలాన్ని ఇచ్చారు. పాల్ అయ్యగారు వారి కుమార్తెకు అపరంజిని అని పేరు పెటాటరు. కాలగమనాన నా భార్య ఎేసతరమ్మకు డయాబైటిక� వ్యాదిి తీవ్రమయింది. మేము గురితంచనందన రెండు కండ్లు పోయినవి. అయినపపటికి ప్రభువును చూస్తూ ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగింది.
ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురెైనపపటికి ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరానికి రావడం మానలేదు. గొప్ప ప్రార్ధనా పరురాలిగా దేవుని యందు బభయబభకుతలు కలిగి విశావాసంతో చివరి వరకు కొనసాగింది. తాను చివరి ఘడియలలో ఉన్నపుడు అయ్యగారు, అమ్మగారు అవెరకలో ఉన్నారు. వారు ్రేేణతో ఫోన్ చేసి ఎేసతరమ్మకు కొన్ని మాటలు చెప్పి ప్రార్థించారు. తర్వాత రోజున ఎేసతరమ్మ ప్రభువు దగ్గరకు వెళ్ళింది.
హ

సాక్ష్యం 27. బ్రదర్ పి.యేసుదాసు, గ్లోరియస్ చర్్చి, ముంబయి
చిన్నయ్య అను నేను ఈ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకోటానికి దేవుడు కృప చూపినందుకు దేవేవునికి కృతజ్ఞతలు. నేను బభక్తి గల హెైాందవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి తండ్రులకు నలుగురు మగ్రిల్లలం. ఇద్దరు ఆడ్రిల్లలు. నేను రెండవ కుమారుడను. నా తల్లికి తాను పని చేసే చోట ఎవరో ప్రభువుని గార్చి చెప్పారంట తర్వాత కొంతకాలానికి భ.యస్. పాల్ అయ్యగారు మా }రు వెుటపల్లి రావటం జరిగింది. మా అమ్మకు ముందే కొంచెం ప్రభువుని గార్చి తెలిసిన కారణన పాల్ అయ్యగారి దగ్గరకు ప్రార్థనకు వెళ్ళింది. అపపటికి నాకు నా సహె�దరుడు సాయిలుకు వివాహాము జరిగి 13 సం��లు అయింది. మాకు సంతానం లేని కారణన మా అమ్మ మా ఇద్దరిని, మా భార్యలను అయ్యగారి ముందు నిలబైట్టి ప్రార్థించమని కోరింది. పాల్ అయ్యగారు మాకు సువార్త చెప్పి మా ఇద్దరి కొరకు ప్రార్థించగా దేవుడు అద్భుతంగా మమ్మును దర్శించారు. అపపటినండి ఆయన సన్నిదిిలో నేను నా భార్య లకీష్మ కొనసాగుతున్నాము. 1976 డిపసంబర్ 31 రోజున మేము బాపీతస్మం తీసుకున్నాము. బాపీతస్మం పొందినపుడు దైవజనులు పాల్ అయ్యగారు మాకు యేసుదాసు, గ్రేసమ్మ అని ్రేర్లు పెటాటరు. మేము రక్షణ పొందినందుకు మా }ళోి అందరూ మమ్మ*్న వెలివేసి బావి నీళ్ళ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఇల్లు కట్టుకోవాలంటే పనివారు ఎవరూ వచ్చేవారకాదు. మేమే ఇటకలు మోసుకుంటా ఎన్నో కషాటలను ఓర్చి ప్రభువులో బలంగా నిలబడ్డాము.
అదే సంవత్సరంలో దేవుడు మాకు గర్బుపఘలంగా కుమారుని (శ్యాంసన్) అను గ్రహించారు. తర్వాత కాలంలో మరో కుమారుడు, కుమార్తె జన్మించారు. ప్రస్తుతం నా పెద్దకుమారుడు శ్యాంసన్ కుటుంబంతో కలసి అవెరకాలో ఉంటున్నాడు. రెండవ కుమారుడు సాల్మన్ రాజ్, కుమార్తె లి�్ల వారి కుటుంబాలతో ముంబయిలో ఉంటున్నారు. నేను నా భార్య గ్రేసమ్మ కూడా ముంబయిలో ఉంటా గ్లోరియస్ సంఘపరిచర్యను చాసుకుంటా బాధయలుగా ఉన్నాము. నా పిల్లలందర్ని అయ్య గారు ఉయయాలలో వేసి ేపర్లు పెటాటరు. పిల్లల వివాహా కార్య్రకమాలు ఎంతో దీవెనకరంగా జరిగాయి. 2000 సం�� హెైాదరాబాద్ నివ్్సలో నాకు బ్రైయిన్ ఆపరషన్ జరిగింది. అయ్యగారు ప్రార్థించగా 237దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఆపరషన్ దిియేటర్ లోనికి వెళాిను. ఆపరషన్ బాగా జరిగింది. అపపటినండి ఇపపటి వరకు దేవుని కృపతో ఆరోగ్యంగా, కేషమంగా ఉన్నాను.
ముంబయిలో మాకున్న చిన్న ఇంటికి అయ్యగారు, అమ్మగారు తరచూ వచ్చి మా యింట ఉండి దేవుని పరిచర్య చేసి వెళ�ివారు. ఒకసారి ముంబాయిలో నేను బసోకసం నిలబడాను. నాకు ఇకకడినండి వెళ్ళిపో, వెళ్ళిపో అని సవారం వినిపిస్తుంది. నేను కొంచం దారం వెళ్ళి నిలబడి టీ ్రతాగుతున్నాను. వెంటనే ముందు నేను నిలబడడ్ చోట బాంబ్ బ్లాస్ట అయింది. ఎంతో మంది అకకడ చనిపోయారు. బభయంకరవెైన మరణాపాయం నుండి ప్రభువు నాకు ఆలోచన కరతయె�ుయండి నన్ను తప్పించి రక్షించారు.
దేవుని మాటను ఖచ్చితంగా నెరవేర్చటం మా కరతవ్యంగా ఎంచుకునే వాణిణ ప్రతి నెల నా ఆదాయంలో నుండి ఖచ్చితంగా దశమ భాగమస్తూ ప్రభువును ఘనపరచుట ద్వారా నా కుటుంబం ఎంతగానో దీవించబడింది. ఇప్పుడు నాకు ముంబయిలో మాడు గృహాలున్నవి. పిల్లలందరూ మంచి మంచి స్థానాల్లో దీవెనకరంగా ఉన్నారు.
మా తవ్ముడు సాయిలు ప్రభువు నెరగక ముందు బభయంకరవెైన ్రతాగుబోతగా ఉండేవాడు. అయ్యగారు ప్రభువును గార్చిన సువార్త చెపూత, తన వ్యసనం నుండి దారం అయి ప్రభువును వెంబడించాలని సాయిలు కొరకు ప్రార్థించగా ప్రభువు నా తమ్ముని అతని భార్య నర్సుబాయిని దర్శించి రక్షణ పొందుటకు కృపనిచ్చారు. వివాహావెైన 12 ఏళ్ళకు దైవజనులు ప్రార్థించగా దేవుడు వారికి గర్బుపఘలాన్నిచ్చారు. నా తవ్ముడు అతని భార్య బాపీతస్మం పొందారు. అయ్యగారు వారికి ఇ్రశాయేలు, రాేాలమ్మ అని ేపర్లు పెటాటరు. తర్వాత కాలంలో వారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించారు. వారందరికి అయ్యగార ్రేర్లు పెట్టి, వివాహాలు కూడా ఎంతో దీవెనకరంగా జరిగించారు. వారి కుమారుడు దుబాయిలో స్థిరపడ్డాడు. ఎంతో విశావాసంతో మంచి సాక్షిగా నా తమ్ముని భార్య రాేాలమ్మ జీవించి ప్రభువు నందు నిద్రించింది.
నా తవ్ముడు తుల్లయ్య ఆయన భార్య సాయమ్మ వారికి కూడా వివాహావెై 9 సం��లు అయి గర్బుపఘలం లేక ప్రభువు సన్నిదిికి వచ్చారు. వారు కూడా అయ్యగారి ద్వారా రక్షణ సువార్త విని రక్షింపబడ్డారు. వీరికి కూడా అయ్యగార బాపీతస్మం ఇచ్చి పీటర్, రిబకమ్మ అని ్రేర్లు పెటాటరు. వారి సంతానం కొరకు అయ్యగారు ప్రార్థించగా దేవుడు వారికి ఒక కుమార్తెను ఒక కుమారుని అనుగ్రహించారు. కుమార్తె జీవోదయకు గ్లోరియస్ సంఘంలోని బలవెైన విశ్వాసిగా కొనసాగుతున్న మరియమ్మ గారి కుమారుడు జోసపఫ్ రాజుకు ఇచ్చి అయ్యగారు వివాహం జరిపించారు. మరియమ్మ గారు కూడా హిందా కుటుంబాల నుండి ప్రభువును అంగీకరించి బలవెైన సాక్షిగా కొనసాగుతున్నారు. కుమారుడు దేవప్రకాశ్ సాపఫ్టవేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వెుటపల్లిలో మేము మా బంధువులు ఎన్నో కుటుంబాలుగా అందరం ప్రభువులో బలంగా స్థిరపడి మేము మా పిల్లలు, మా పిల్లల పిల్లలు తరతరాలుగా దేవునిలో కొనసాగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక.

సాక్ష్యం 28. సహె�దరి లాదియమ్మ, గ్లోరియస్ చర్్చి, నిజామాబాద్
నా పేరు కిష్టమ్మ. నాభర్త పేరు సావామ. కరీంనగర్ జిల్లాలోని వెలిచాల మా సవాగ్రామము. 50 సం��ల క్రితము నేను, నా భర్త జీవనోపాదిి నిమతతం నిజామాబాద్ జిల్లాకు రావటం జరిగింది. నా భర్త వ్రడంగి పని చేసేవారు. అపపటికి నాకు ఇంకా సంతానం కలుగలేదు. చాలా మంది దేవుళ్ళకు పూజలు చేసేదాన్ని. అయినా మనససులో ఏదో పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. మేము నిజామాబాద్ కంర�శవార్ ప్రాంతములో విలియం డాక్టు గారి బంగ్లా ఉన్న కాంప�ండులో ఉన్న చిన్నగుడిపసలో అద్దెకు ఉన్నాము.
అదే సమయంలో దైవజనులు పాల్ పాస్టర్ గారు కుటుంబసమేతంగా దేవుని పరిచర్య చేయడానికి నిజామాబాద్ వచ్చి మేము ఉన్న కాంప�ండులో ఉన్న మరొక గుడిపసలో నివాసముండటానికి వచ్చారు. ప్రతి శని, ఆదివారములు ప్రార్థనలు జరికగవి. దైవజనులు నాకు, నా భర్త కు ప్రభువును గార్చిన సంగతులు ఆయన చేసిన అద్భుత మహాతాకర్యములు, ఆయన మనకోసం చేసిన త్యాగం వీటన్నింటిని గార్చి బోదిిస్తూ వచ్చారు. వారి మాటలు నా మనససులో బాగా నాటుకున్నాయి.
ఏది ఏమయినా ఈ ప్రభువును నా సవాంత రక్షకునిగా అంగీకరించాలని నిరణయం చేసుకున్నాను. బాపీతస్మం తీసుకున్నపుడు దైవజనులు నాకు లాదియమ్మ అను పేరు పెటాటరు. అపపటి నుండి క్రీస్తు ప్రభువు బభక్తి మారగంలో నడవటానికి తీరా�నం చేసుకున్నాను. నా భర్త దేవుని అంగీకరించలేదు. వ్యతిరక భావం కలిగి ఉంటా నా బభక్తి జీవితానికి ఆటంకం కలిగించేవాడు. దైవజనులు మా కొరకు ఎంతో ప్రార్థించారు. కాలగమనాన నాకు ఇద్దరు కుమార్తెలను దేవుడిచ్చాడు.
కొన్ని సంవత్సరాలు ఇలా బాగానే గడిచాయి. తర్వాత కాలంలో నాకు మగ్రిల్లలు లేరని నా భర్త నన్ను సాటిపోటి మాటలతో బాగా వేదించేవాడు. నా బాధలన్నీ 239దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు దైవసేవకులకు చెప్పుకునేదాన్ని. వారు నాగురించి భారంతో ప్రార్థించినపుడు దేవుడు నాకు కుమారుని దయచేశారు. సావేయలు అని దైవజనులు పేరు పెటాటరు. ఈ సమయల్లో నా భర్త కూడా రక్షణ పొందారు. అడిగిన వాటికంటే }హించిన వాటికంటే అత్యదిికంగా ఇస్తానని వాగా�నం చేసిన దేవుడు తర్వాత కాలంలో ఇంకా ఇద్దరు కుమారులను దయచేసాడు. దైవజనులు వారిద్దరికి కృపారక్షణ, గిద్యోను అనే ేపర్లు పెటాటరు. ఈ విధంగా ఒక బభక్తిగల కుటుంబంగా జీవించటానికి దైవజనులు మాకు మారగదర్శికులుగా, ఆత్మీయ కాపరిగా మా వెనువెంటనే ఉంటా, మేము ఆర్థికంగానా, అన్ని విషయాలలోనా ఎదుగునట్లు మా కొరకు ప్రార్థించేవారు. వెుుదట మాది చాలా పేద స్థితి. ప్రభువు సన్నిదిిలో నేను బతకటం చేత కాని నాకు బ్రతకనేరుప నాయనా అని ప్రార్థించేదానిని. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా అలాఅలా దేవుని సహాయంతో పిల్లల్ని చదివించుకుంటా ఆర్థికంగా ఎదగటానికి దేవుడు కృపనిచ్చాడు. దైవాసులు నా పిల్లలకు వాక్యోపదేశం చేస్తూ వారందరా రక్షణలోనికి రావటానికి ఎంతో ప్రార్థించేవారు. పిల్లలందరి వివాహాలు దేవుని కృపతో పాల్ అయ్యగారి చేతుల మీదుగా దేవుని కృపతో అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు నాకు 10 మంది మనుమలు, మనుమరాండ్రు. అందరం గ్లోరియస్ చర్్చి అనే ఈ గొప్ప కుటుంబంలో అద్భుతంగా ఎదుగుచున్నాము.
నా పేరు రిబాక, లాదియమ్మ గారి పెద్దకుమార్తెను. అమ్మ మా జీవితాలకు ఈ బభక్తిని గొప్ప ఆస్తిగా ఇచ్చింది. కష్టపడి పనిచేయటం మాకు నేర్పింది. ఈ రోజు నేను కామారెడిడ్ జిల్లాలో ఒక పెద్ద ఆపఫీసర్గా పని చేస్తూ ఈ స్థానంలో ఉన్నానంటే అమ్మ ప్రార్థన.అమ్మ పరిశుద్ధ గ్రంథదములో వ్రాయబడినట్టుగా మంచి పోరాటము పోరాడి ఈ బభక్తి జీవితంలో తన పరుగు కడ ముట్టించింది. 2015 ...... ప్రభువు నందు నిద్రించింది.
హ

సాక్ష్యం 29. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం
సిస్టర్ హాదస్సా, కువైట్
""అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు తీయబడును. మతతయి 7:7
నా బాల్యంలో క్రీస్తును అంగీకరించక వ్యతిరకించాను. జగతతుపునాది వేయబడక ముందే నన్ను తన సేవ్రై ఏరపరచుకొని నాన్నగారికి దర్శనమిచ్చి చెప్పిననా నాలో మారుప రాలేదు. గాని, నా వివాహాము తర్వాత నా భర్త కన్నీటి ప్రార్ధన నన్ను మార్చి క్రీస్తు ప్రేమకు సాక్షిగా మారాను. కువైటులో అద్భుతంగా ఉద్యోగము తర్వాత నా భర్తతో సేవ కొనసాగించాను.
నీ దాసురాలినయిన నన్ను మరుగున పెట్టినా సాక్ష్యాన్ని ఎందరికో కనువిపపు కలగాలని ప్రార్థిస్తూ...
నా భర్త గారి పేరు విజయ కుమార్ గారు మేము ఉద్యోగరిత్యా కువైట్ దేశము వెళ్ళ వలసి వచ్చింది. దేవుని ఉన్నతమైన ప్రణాళ్ళకను బట్టి కువైట్ దేశంలో ప్రభువు తన పరిచర్యలో నన్ను వాడుకొని మహిమ పర్చబడుచున్నారు.
నా తండ్రికి నేను బాల్యములో నుండగా నీ ్రపధమ పుత్రికను నీ సేవకురాలిగా వాడుకొన బోవుచున్నానని తెల్పారట. మా నాన్న గారు దైవసేవలోనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మేడపాడు అనే గ్రామములో సేవకొనసాగిస్తున్నారు. నేనయితే దైవ పిలుపు ఉన్ననా నాకు నచ్చిన రీతిగా జీవించాను. దేవునికి సంపూరణముగా లోబడుకున్ననా ఆరాధన చేస్తూ పాటలు పాడేదాన్ని. సండేసాకలు నడిపిస్తూ సంఘ పరిచర్యను ్రశద్ధగా చేయుటలో నిమగ్నమయేయదాన్ని. 241దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
యువతను ప్రోత్సహించుట జరిగించేదానను. రక్షణ స్థిరత లేకున్నను అన్ని కార్య్రకమాలు నిర్వాహించే దానను. నా విద్యాభ్యాసము నర్సుగా పూర్తి అయిన వెంబడి ఒక దైవసేవకునితో వివాహాము జరిగింది. ఆ తర్వాత రక్షణ లేపోయినా నా తల్లి దండ్రులను బట్టి మా కుటుంబమంతా పరలోకము చేరగలదనే భ్రవులో గడిపాను. నా భర్త నా కోసం భారంతో నా రక్షణ స్థిరత్రై ప్రారి�ంచి చాలా సహనం కలిగ కనిపెట్టేవారు. వివాహాము తర్వాత నా భర్త గతంలో నా తల్లి దండ్రుల ప్రార్ధనల ప్రభావము వల్ల ఒక దైవజనుని ప్రార్ధనల వల్ల నేను రక్షణనుభవం పొందాను. నా వివాహా జీవితంలో 7 సంవత్సరాలుగా నా భర్తకు అవిధేయురాలిగా ప్రవర్తించి బోదిించాను. అయినను ఎందుకింతగా నాపై ప్రేమ చూపుచున్నారు. ఎపెఫస్సీ 6లో నీ భార్యలను ్రేేమించమన్న దేవుని వాక్యమే నాకాధారమన్నారు. సేవ చేయవద్దని విసిగించే దానిని. కోపము, అహాంకారము, గరవాము వుండేది. ఎవరినీ యింటికి ఆహావానించే దానిని కాదు. దేవుని దర్శినమును బట్టి పి.టి.వరీగస్ గారు సీపకరుగా వుండగా నా భర్త కీ బోర్డు వాయించే వారు. నేను ్రశావ్యంగా పాడేదాన్ని, ప్రవచనాత్మకంగా నా భర్తతో నా భడడ్, విజయకుమార్, నీకు కువైట్ దేశం వెళాతవు. నీవు సేవ చేస్తావని ప్రవచంచారు. ఆ తర్వాత వీసా వచ్చింది. ఆయన కువైట్ వెళుిటకు నిశ్చయించుకొన్నారు. నా భర్త కన్నీటితో నా కొరకు ప్రారి�ంచేవారు. నా హాృదయము కరి�నముగా ఉండేది. నా భర్త ప్రారి�ంచుచుండగా నా భర్త కన్నీరు నాపై తాకింది. బభయం కలిగంది. నా భర్త దు:ఖం చూచి ప్రాణం పోగొట్టు కోగలడని తలంచి ఆ కన్నీటి ప్రార్ధన పఘలితంగా నా హాృదయం కలిగి మారాను. దేవుని వాక్యమునకు మరణంలేదు. హెాబ్రీలో దేవుని వాక్యము బలము కలదియె�ు, సజీవవెైనది మరణం లేదు. వాక్యవెైన దేవుడు మనలను దర్శంచగలడు. నన్ను 40 రోజులు ఉపవాసంతో ప్రారి�ంచమని దేవుడే ఆలోచన కలిగంచాడు. ఉద్యోగం చేస్తూ ఉ పవాసం చేయుటకు శరీరము సహకరించలేదు. నా ప్రాణం పోతందని భ్రవుపడాను. నేను చనిపోయినా పర్వాలేదు గాని రక్షణ స్థిరత పొందాలని, కోరి రక్షించుకో లేదా నన్ను తీసికో లేదా 40 రోజుల్లో బ్రతకు మార్చి కన్నీటి ప్రార్ధన కావాలి.
అనేకులకు ఆత్మలజాలరిగా మారాలి. భర్తని బోదిించుట పాపము అని తలంచాను. చిన్న ప్రార్ధన చేసుకొని రూపాంతర అనుభవం కోరాను. అద్భుత శక్తితో 40 రోజులు మజి�గ చేసుకొని నీరు ్రతాగుచు 40 రోజుల ఉపవాసం చేయగా వాక్యము ద్వారా మాట్లాడారు. ్రేతురు, తిమోతి ప్రతికల ద్వారా మాట్లాడారు.
""విలువై హాృదయములో మృదసవాభావంతో విలువైన వపస్తాలు, అలంకారాలు కన్నా లోకంలో ఎకుకవగా ప్రేమించే మీర నాకు ్రశ�షటవెైన వారు. నా బంగారము డబ్బు వపస్తాల కన్నా మీర ్రశ�ష�మన్నారు. యేసును కలిగన వారికి సమాధానం నెమ్మది 242దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు యివవాగలరు. నీవు ఎకుకవగా ప్రేమించే బంగారమును నా సేవ్రై యివవాగలవా? ప్రభువు ప్శ్నంచారు నా బంగారము తీసిన భర్తకిచ్చి సేవ్రై వాడమని ఒడంబడిక చేసికొన్నాను. నా ప్ఫరభువు కన్నా ్రశ�షటవెైనదేమ లేదని నమ్మాను. అన్ని కలిగ ఉండి సమాధానము లేని దానిగా ఉండగా అన్నీ విసరి�ంచి నన్ను మాత్రమే ప్రేమించాలని ప్రభువు నేర్పించారు. ఒక శుక్ర్వారము ఆరాధనకు వెళ్ళగా, నా బంగారమును సేవ్రై సమర్పించాను. నా మరణం వరకు బంగారముతో సంబంధము లేదని నిరణయం చేసికొన్నాను. నేను రక్షణనందముతో గొప్ప నెమ్మది పొందాను. గతంలో చిన్న సంస�లో 10వేల రూపాయలు సంపాదించే ఉద్యోగము చేసేదాన్ని.
నా విశావాసం అదిికమయినప్పుడు 40 రోజులు ఉపవాసముండిన తర్వాత మనకున్న ఆశలను బట్టి ప్రవర్తింపక దేవుడు పరిశుదు�డై యున్నట్లు మనము పరిశుదు�లుగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. వాక్యము ్రశ�షటవెైనది. అయితే, మన ఆశలను బట్టి, ఆ ఆలోచనలను బట్టి జీవించక ప్రభువు చితాతనుసారంగా జీవించుటకు ఒపపందము చేసికొన్నాను. ప్రభువా, నీవు ఆలోచనకరతవు, ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడవు, సమాధానమునకు అదిిపతివి, నితయడగు తండ్రివి, అని ధ్యానిస్తూ ఉండగా నా ప్రార్ధనలకు శక్తి కలిగి నందన ఎవరికొరకు ప్రార్ధన చేసినను, సతపులితాలను పొందాను. ఎవరికొరకు ప్రారి�ంచిననా, అద్భుత స్వస్థతలు పొందసాగారు. దేవుని చితాతనుసారంగా ఏది అడిగిననా నేను చేయగలనని క్రీస్తు యోహాను సువార్తలో వ్రాయబడినట్లు నేను ప్రారి�ంచి పొందుటకారంభించాను. థెస్సలోనికయులు ప్రతికలో దేవుని చితతమనగా ఏమనగా పరిశుదు�లుగా నుండుటయే దేవుని చితతము.
జార్తవామునకు దారంగా పారిపోవాలని హెాచ్చరించారు. పాపము మనలను ఏలుబడి చేయరాదు. చిన్న పాపాలు మనలో ఉంటాయి. అబద్ధమాడుట కూడా పాపమే. నరహాత్య దొంగతనం వంటి పెద్ద పాపాలే కాదు చిన్న చిన్న పాపాలు కూడా చేయకుండా జాగ్రతత పడాలి. దేవుని మాట వినకపోవుట. పాపము సేవకులపై తిరుగుబాటు చేయు పాపము. పరిచర్యకు వ్యతిరఖమగు పనులు చేయుట పాపము. దేవునికి దు:ఖము కలిగంచే పాపాలకు దారంగా జీవించాలి.
పరిశుద్ధాత్మ దేవునిని నా హాృదయములో మోసికొని పోవుచున్నాను. ఆయన సన్నిదిి నిత్యమా నాతో కాపాడనట్లు జాగ్రతత పడుచున్నాను. దేవుడు అద్భుతరీతిగా ఆలోచనలనిచ్చి నడిపించుచున్నాడు. ప్రవచన వాకుకలచేత నన్ను దేవుడు వాడుకొనుచున్నాడు. దేవుని మహిమను నేను స్పష్టంగా చాడగల్గుచున్నాను. నాకు ఆ రోజుల్లో 3 నెలలు ఉద్యోగము లేకున్ననా, నా ఉద్యోగము బలహీనము కాలేదు. మనకున్న ఆధారాలన్నీ ప్రాధాన్యతలుగా భావించి జీవించరాదు. యోబు గారు ప్రభువుని 243దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు స్తుతించాడు. ఏమీలేకపోయినా స్తుతించి ఘనపరచిన రీతిగా, నాకు నా భర్తగారికి కాంట్రాకుట అయిపోయి నిరుద్యోగములో నుండగా దిగులు పడక దేవునిని స్తుతించాము. ఉద్యోగము చేసే ఆధారము యిద్దరికీ లేదు. శుక్ర్వారములు ఉద్యోగము చేయాలన్న ఆపఘర్లు ఎకుకవ జీతంతో అందుబాటులోనున్ననా, మేము మా రక్షకునిని ఆరాదిించి ఘనపర్చాలన్న ఆశయములో ఏ ప్రలోభాలకు లుంగలేదు. ప్రార్ధన ద్వారా ఓరుపతో కనిపెటాటము. దివాతీయోపదేశకాండము 28వ ఆధ్యాయంలో ఆయన ఆజ్ఞలన్నీ ్రశద్ధగా అనసరించాము. 7వ రోజు దేవుని సన్నిదిిలో ఉండలి అనే ఆశయంతో ప్రారి�ంచాము. పాపం మాలో ఉండరాదు. దేవుని సన్నిదిి మానికొని వెళ�ిదానను.
38 నెలలు ఉద్యోగం లేకపోయినా నా విశ్వాసము స్డలి పోలేదు. యోబు యెహోవా యిచె�ను తీసికొనెను ఆయనకే మహిమ అన్నట్లుగా యిద్దరము ఉద్యోగం లేకపోయినా స్తుతించాము. కువైటులో శుక్ర్వారము ఆరాధనా దినము. దేవుని ్రేేమించుచూ ఆజ్ఞలను పాటించేవారము. దేవుని ్రేేమించుట అనగా లకషరూపాయలు కానుకగా యివవాడము, బంగారమేసత దేవునిని ప్రేమించినట్లు, నీ గొప్పతనం నీ ఘనత ప్రదర్శసేత దేవునిని ప్రేమించినట్లా కాదు. నా ఆజ్ఞలనీ రగైకొనుటయే దేవునిని ్రేేమించుటయే. ప్రభువు నాకు 3 నెలలో అద్భుతంగా ఉద్యోగ ద్వారాలు తెరువ బడ్డాయి. ఆ కువైట్ రాజుగారి కుమార్తెకు ఎముకలు సరిలేని వారి మధ్య ఉద్యోగం లభించింది. ఆర్ధరెైటీస్ చికిత్స అవసరవెైన రాజుకుమార్తె రోగిగా నేను పనిచేయు ఆసప్రతిలో చికిత్స్రై చేరింది. రాజుకుమార్తెకు పరిచర్య చేస్తూ వుండగా అరబ్బులు ఆడవారు పొగ్రతాకగవారు ఆమె వాంతి చేసికొనగా నేను చేయిపట్టి ఆదుకొన్నాను.
నేను చూపిన ప్రేమకు ఆమె స్పందించింది. అవ్మా, నీవు ప్రైస్తవురాలవా? అని అడిగి, నా వివరాలన్నీ అడిగింది నా బాధలు నేను చెప్పు కోలేదు. ఆమె నా భర్త వివరాలు అడిగింది. వారు అడిగినట్లు నా భర్త రెసయావ్ తెచ్చి అడిగితే యిస్తానని తలంచాను. ఆమె నీవు నా కుమార్తెవు. నీ భర్తకు ఉద్యోగమస్తానని చెప్పింది. రాజువద్ద ఆంతరంగిక వ్యక్తిగా ఉద్యోగము నియమంచి దేవుని ద్వారా ఉద్యోగము పొందారు. నా భర్తకు ఒక పఘుల్ పసలవు దొరికే రీతిగా ఉద్యోగ సమయాలు నిరణయించగా దేవుని సేవ చేయుటకు నా భర్తకు అవకాశంతో పాటు శనివారం కూడా పసలవు లభించింది.
దేవుని చితతములో నున్న వారకి సమకూడి జరుగునన్న వాగా�నము నెరవేరింది. నాకు శుక్ర్వారము పనికలిపంచి డయాటీ వేసారు. నేను ఆరాధన సమయములో డయాటీ చేయుట బాధాకరంగా తోచగా నేను కన్నీటితో దేవునికి వెుు�� పెటాటను. సరవాశక్తి మంతుడవు సృష్టికరతవగు దేవునిని ప్రారి�ంచాను. ""ప్రభువా, నేను డబ్బుగాని, బంగారము, ఆసి�గాని అడుగలేదు గాని నీ సన్నిదిిలో ఆరాదిించు భాగ్యము అడిగాను అని ప్రారి�ంచాను. 244దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఉపవాసంతో ప్రారి�ంచాను. నేను డయాటీ చేయు ప్రాంతంలో మషన్లు వర�ం తడిచి పోగా పసలవు యిచ్చారు. ఆ ఇంజనీర్లు అవి వేల దినాలు బాగు చేయించారు. శు ్రకవారం పసలవు యివావాలని సాచించారు. తన పిల్లల్రై శాసనాలు మార్చగలవాడు. 20 మంది సాటపఫ్కు పసలవు యిప్పించారు.
ఆత్మీయతలో ఎదుగుచూ కొనసాకగ రోజుల్లో మా పరిచర్యలో దెయయాలను వెళ్ళగొట్టుచూ, అనేక చీకటి శకుతలు చేతబడుల ప్రభావం అదిికంగా ఉండేది. కువైటులో పనివారు విదేశీయులండేవారు. కొందరు యిష్టములేని వ్యకుతలకు విషప్రయోగం చేసేవారు. కడుపులో కణితి ఏరపడి బాధపడిన పసీత ఒకసారి ఆరాధనలో కూరో�నగా వాక్యము వినమన్నాము. నా భర్త చేసే ప్రార్ధనలో పెద్దవాంతిలో లోపల దష్టతవాం తొలగిపోయింది. చేతబడికి గురెైన పసీత ప్రార్ధన ద్వారా దేవుని సేవకుల ప్రార్ధన పట్ల విశ్వాసముంచగా పూర్తి స్వస్థత పొంది సాక్షిగానున్నది. మరొకవ్యక్తి నాగదేవత ప్రభావంతో పీడించబడుచూ ఫోను ద్వారా ప్రార్ధన కోరింది. ఫోనులో ప్రారి�ంచగా విగ్రహారాధన నుండి విముక్తి పొంది నేను పూర్తి స్వస్థతలో రక్షణనుభవం ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు మా ద్వారా చేయించి మహిమ పొందుచున్నారు. నా పట్ల జరిగిన మరొక గొప్ప అనుభవమేమనగా, పసలవు తీసికొని మార్చి నెలలో ఇండియా వచ్చాను. నా ఉద్యోగము గల్పు ప్రాంతము. ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే లక�డ�న్ అనుభవము జరిగి కరోనా ప్రభావము వల్ల 11 నెలలు ఉండవలసి వచ్చింది. నేను ప్రార్ధన చేయసాగాను. యదార్ధవెైన హృదయంలో వెుు��పెట్టువారికి దేవుడు సమీపముగా నున్నాడు. మనము ఆరాదిించు ప్రభువు ప్రార్ధనల నాలకించువాడని పేరున్నది. కన్నీటితో, మోకాళ్ళతో వెుు��పెటటగలిగనచో, ఆగిపోయిన కార్యాలకు విడుదల లభిస్తుంది. ""ప్రభువా నీవే నాకు దికుక నాకు నీ సహాయము కావాలి, నాకు చేయగలవని నవ్ముతున్నాను అని సవినయముగ ప్రారి�ంచాలి.
దేవుడు మనలను అడగమన్నాడు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు" ఎపెఫస్సీ. 1:1లో జగతతు పునాది వేయబడక ముందే ఆయన మనలను ఏరపరచుకున్నారు. మన సవాంత కోరికలు అవసరాల్రై అడికగ వారిగా ఉండరాదు. అప్పులు చేయరాదు. అప్పుచేయువారిగా ఉండరాదు. అద్భుతాలు చేయువాడు. నాకు గతంలో 11 నెలలు ఉద్యోగం లేదు. ఒకసారి ఫోను వచ్చింది. నాకు టిరకట్లు దాదాపు లకషరూపాయలు రటు వుండగా ఒక వెుడికల్ పనివారిరకై ప్రత్యేక విమానము ఏరాపటు చేసారని పాస్టు గారు తెల్పారు. నా భర్త దగ్గర 7 లేక 8 వేలు మాత్రమే ఉన్నాయి. నా అవసరం కోసం అప్పు చేసి నాకు టిరకట్టు కొనమని పసైతాను ్రేేణ వల్ల అడిగాను. నా భర్త ప్రేమ గలవాడు సహనము గలవాడు ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ నన్ను రక్షించింది నా 245దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు కొరకే టిరకట్టు 10వేల రూపాయలకే నాకు సీటు లభించింది. మన దేవుడు గొప్ప దేవుడు. నేను విమాన్రశయము చేరగా ఏ వ్యక్తి ప్రయాణించే వారిగా లేరు ఒంటరిగా నున్నాను. ఒక పాపా కేరళ్కు చెందిన పాప నాతో ప్రయాణికురాలిగా ఉంది. కస్టవ్్స పూర్తి అయింది. నేను బక� చేసిన విమానము కాన్సిల్ అయింది గనుక వెళ్ళి పోమన్నారు. అధైర్యము కలిగంది. ఆ సమయములో కీర్తనలు 19 కీర్తన చదవాలని ప్రభువు సవారం వినిపంచింది. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి. అంతరికషములు ఆయన పని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధను చేస్తున్నాను.
""ప్రభువా ఆకాశం నీ ఆదీినంలో ఉంది. అంతరికషము ఆయన పనిని వివరించగలదు. సరవాశక్తిమంతుైన దేవునివే అని ప్రారి�ంచాను. అంతరికషములో ప్రయాణం చేసే విమానం ప్రభువా నీ ఆదీినంలో ఉన్నదని ప్రారి�ంచుచుండగా అదిికారులు హెైాదరాబాదు విమాన్రశయములో వారు రమ్మని విమానము ప్రయాణించనై యున్నది. మా యిద్దరి కొరకు నలుగురు పైలట్లు ఎయిర్ �పసటస్లు 8 మంది ఉండగా ఒక మనిస్టర్ �దాలో నన్ను విమానంలోనికి ఆహావానించారు. విమానంలో కువైట్ దేశానికి కేషమంగా తీసికొని వెళాతము అన్నారు. ప్రయాణమంతా ప్రార్ధన చేస్తూనే ఉన్నాను. కరోనా నుండి ఇండియా నుండి పాసింజరు వచ్చి కువైటు అదిికారులు ఆహావానించారు. ఆ దేశంలో సాకష్యము చెపపగలాగను. గతంలో బభకతసింగ� గారికి యిట్టి అనుభవం కలిగందన్నారు.
నేను కువైట్లో కృతజ్ఞత కూడి నిర్వాహించాను. క్రీస్తుకొరకు యదార్ధవెైన మనససు కలిగ, రోషము కలిగ ఈ కడవరి దినాల్లో దష్టకాలములో దేవుని పట్ల మహిమకార్యాలు జరగాలంటే, నిన్ను చూచి అనేకులు రక్షణ పొందాలంటే, దేవుని వెలుగు ప్రత్యకషం కావాలంటే పరిశుద్ధ జీవితము కలవారవెై రోషంతో, మాటలతో జీవిసేత ్రేతురు నీడ తగిలి స్వస్థతలు పొందారు. ప�లుపట్ల అద్భుతాలు జరిగాయి. ప్రభువుకీ నీ జీవితం సమర్పించుకున్నచో ఆయన మహిమ కొరకు ఆయననిన్ను వాడుకొనబోవుచున్నారు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయనై యున్నారు. ప్రభువు కొర్రై జీవిస్తానన్న నిరణయంతో తీరా�నము చేసుకొందాము. ఆయన్రై బ్రతకుదాము. క్రీస్తుకు మహిమ కలేగలా జీవిద్దాం. క్రీస్తుకే మహిమ కలుగు గాక ఆమేన్.
హ
99
ఆధ్యాత్మిక, భ�తిక ఎదుగుదలకు
వాక్యము ప్రార్ధనల ప్రాముఖ్యత
1)వాక్యధ్యానం, ప్రార్ధన ఈ రెండు జీవిత గమనానికి, ఆధ్యాత్మిక
పురోగమనానికి బండికి రెండు చక్రాలవంటివి.
2)వాక్యము దేవుని ప్రేమను తెలియజేసేత ప్రార్థన ఆయనతో బాంధవ్యాన్ని
ఏరాపటు చేస్తుంది.
3)వాక్యము పరలోకం గురించి తెలియచేసేత, ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది.
4)వాక్యము ఆదరణ కలిగిసేత, ప్రార్థన ఆశ్చర్యకార్యాలను చేయిస్తుంది.
5)వాక్యం జీవితాన్ని వెలుగిేసత ప్రార్థన ఆ వెలుగులో నడిపిస్తుంది.
6)వాక్యం పాపం అంటే ఏమటో తెలియజేసేత ప్రార్థన పాపం చేయకుండా
సహాయం చేస్తుంది.
7)వాక్యం ఏ మారాగన్ని తెలియజేస్తుందో, ప్రార్థన ఆ మారగంలో నడిపిస్తుంది.
8)వాక్యం నిన్ను దేవునికి దగ్గర చేసేత, ప్రార్థన ఆయనతో మమేకం చేస్తుంది.
9)వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని
చూడగలవు.
10)వాక్యం మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధము.
11)దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్ధన ద్వారా వింటాడు.
జవాభస్తాడు.
12)వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం రక్రైస్తవుని గీటు రాయి, నీటిలో దిగకుండా
ఈత నేరచుకోలేనట్లే వాక్యం చదువకుండా యేసుని గురించి తెలసుకోలేము,
పరుగు పందెంలో పరురగతతకుండా ఎలా గమ్యం చేరలేమో అదే విధంగా
ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలసుకోలేము
13)వాక్యమే శక్తి, వాక్యమే బలం, వాక్యమే మనకు ప్రామాణికం. ప్రార్థనే
మన ఆత్మీయ పోరాటం, వాక్యమే మన మార్గము, వాక్యమే మన గమనము,
వాక్య బలం ప్రార్ధనా శక్తి ఈ రెండు పరలోక గవయానికి మాలం.