హ
సాక్ష్యం 20. దర్శినము ద్వారా క్రీస్తును నమ్మి
నేను నా కుటుంబము ప్రభుని వెంబడించుచున్నాము
మధుమతి, నిజామాబాదు
""మీ హాృదయములను కలవరపడనీయకండి దేవుని యందు
విశ్వాసముంచుచున్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు
లేని యెడల మీతో చెప్పుదను" యోహాను 14:1,2
ప్రభువు నామంలో మీకు వందనములు!
నా పేరు మధుమతి నేను పూజలు చేయు హిందా కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులు కూడ క్రీస్తును గార్చి తెలసుకొనుటకు ఏనాడు ప్రయత్నించలేదు. మా పెద్దమ్మకు సంతానము లేనందన నేను ఆమె పెంపకంలో పెరిగాను. ఆమె స్నేహితులు కొందరు క్రీస్తును నవ్ముట వలన ఆమె క్రీస్తే ఏ్రైక దైవం అని నమ్మి ధైర్యంగా దేవుని మందిరానికి వెళుిచూ ఆరాధనలో పాలుగనుట వలన నేను కూడ ఆమెకు తోడుగా వెళ్లుచు దేవుని గార్చి తెలసుకోగలిగాను. నా విద్యాభ్యాసము పూర్తి అయిన వెంటనే నేను వివాహాము చేసుకొని హిందువుగానే జీవించాను పూజలు చేయు సమయంలో మా బంధువులలో ఒకరు నాతో మాట్లాడుట సంబభవించింది.
ఆమె నాకు వేసిన ప్రశ్న నన్ను కదిలించింది. ""నీకు క్రీస్తు గురించి తెలుసా? తెలిసి కూడ ఆయనను సీవాకరించకుండ తన భడడ్గా మారుటకు నిరాకరించినచో నీకు ్రశమ కలుగును" ఆ మాట నా గండెల్లో దాసుకొని పోగా ఆ ప్రశ్నను గార్చి పదే పదే ఆలోచించాను. గతంలో క్రీస్తును గార్చి తెలిసికొని నిర్లకష్యం చేసాను కదా. పెద్దమ్మ పూర్తిగా నమ్మింది, నేను పట్టించుకొనక నిర్లకష్యంగా ఉన్నాను. క్రీస్తును నమ్మకపోతే ్రశమలు తప్పించుకోగలమా? ఇదే ప్రశ్న నన్ను వేదిించింది.
నేను క్రీస్తును ఒంటరిగా నమ్మి ్రశమల పాలు కాలేను గనుక నేను, నా భర్త నా భడడ్ కూడా క్రీస్తును నవ్మాలి. కలిసి ఆలయానికి వెళాిలి నిరణయించు కొన్నాను. అదే ఆలోచనలో ఉండే రోజులలో ఒక కల వచ్చింది. అది నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. నేను నా భర్త కలిసి ఒక వెైదానంలో నిలబడి ఏరీతిగా ప్రయాణము చేయాలి? అని ఆలోచిస్తున్నాము. బససులో వెళాిలా లేదా పడవలో వెళాిలా? అని తలంచాము. ఒక వ్యక్తి పడవలో తీసుకొని వెళతాను నాతో వస్తారా అన్నాడు. నాతో నా పిల్లలు లేరు. వారు తరువాత వస్తారు మనము ముందుగా వెళాిలి అని తలంచి ఆయనను వెంబడించాము. 212దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
ఆయన ్రశద్ధగా మమ్ములను అందవెైన ప్రాంతానికి తీసుకొని వెళాిరు. అది ప్రకృతిలో అందవెైన స�లము అది చూచి చాలా బాగంది కద. పిల్లలను కూడా తెేసత బాగండేది అని తలంచాము. ఆ అందవెైన ప్రాంతంలో కేవలము మా కోసం ఒక ఇల్లు సిద్ధపరిచారు. ఆ ఇల్లు మా కోసమని తెలిపారు. ఎంతో అందంగా ఉంది. పిల్లలను తీసుకురాలేదని భర్తతో చెప్పి బాధ పడగా వాళుి తరువాత వస్తారు అని చెప్పారు".
నాకు వెళ్కువ వచ్చింది క్రీస్తు గురించి పెద్దమ్మ సహావాసంలో వినిన దానిని బట్టి నా బంధువులలో ఒకరు క్రీస్తు పిలిసేత లోబడనిచో ్రశమ కలుగునని చెప్పిన దానిని బట్టి పరలోకం దేవుడే నాకు నా భర్త కొరకు సిద్ధపరచిన ఇల్లు చూపించిన తరువాత క్రీస్తును నమ్మాను. క్రీస్తును గార్చి బైబిలులో తెలిసికొని సహావాసం ఎకకడున్నదో కనుగొని వెళాిము. క్రీస్తు తెలియని రోజులలో కల ద్వారా పరలోకం చూపించారని నిమ్మ క్రీస్తును రక్షకునిగా అంగీకరించాము. బాప్తిస్మము పొంది నేను నా బిడ్డలు క్రీస్తు అనుచరులుగా మారాము. క్రీస్తే నిజవెైన దేవుడు. మీరంతా నమ్మినిత్యతవాంలో చేరండి. దేవుడు మీతో ఉండును గాక.
హ

సాక్ష్యం 21. యేసు క్రీస్తు నన్ను ప్రేమించి, రక్షించి, విశావాసంలో స్థిరపరిచారు.
కీ.శ�. పాస్టర్. దాళ్ళపూడి గురు ప్రసాద్ రావు, నిజమాబాదు
""నీవు అంతము వరకు నిలకడగా ఉండుము" దాని 12:13
ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. నా పేరు దాళ్ళపూడి గురు ప్రసాద్ రావు. నేను 1948 జనవరి 26 తేదిన విజయవాడ పటటణం, ఉయయారు మండలం, దాళ్ళపూడి పాలైంలో జన్మించాను. నా బాల్యం సవాగ్రామంలోనే చదువుకున్నాను. 1970 సం��లో యస్.యస్.ఎల్.సి పూర్తి చేశాను. 1971 సం��లో ఎ.పి.యస్.ఆర్.టి.సి.లో ఉద్యోగం వచ్చింది. 1972 సం��లో దారపు బంధువైన గంగా భవానితో వివాహం జరిగింది 1973 సం��లో ప్రథమ సంతానం బాబు కరుణాకర్ జన్మించాడు. ఆ తరువాత కొద్ది నెలల్లో ఆ ప్రాంతం వదలి నిజమాబాద్ వచ్చాను.
వివాహాము అయిన కొద్ది రోజులలోనే చాలా కారణాల వలన నా భార్య తీవ్ర అనారోగ్యమునకు గురెై మరణ ద్వారానికి దగ్గరగా సమీపించారు. సాంప్రదాయ హెైాందవ కుటుంబంలో జన్మించిన నేను నా భార్య బ్రతకడానికి అనేక పూజలు, నోములు చేయించి పుణ్యకేష్రతాలు తిప్పాను కాని ఆమెలో ఏ మారుప కనిపించలేదు.
ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాను కాబట్టి నా జీవితాంతం ఆమెతో జీవించాలని కోరుకున్నాను. ప్రేమించిన వారినే పెళ్ళి చేసుకోవాలని ఆఖరి వరకు వారికొరకు కట్టుబడి బ్రతకాలని బలవెైన నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా జీవించాను. సహాజంగా రక్రైస్తవ్యాన్ని క్రీస్తును వ్యతిరకించే వ్యక్తిని. అన్ని ప్రయత్నాలు చేసి ఆశలు వదులుకున్న పరిస్థితిలో మా భార్యగారి నిమతతము యేసు ప్రభువును ఆ్రశయించాను. 214దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ఆ ఆఖరి ప్రయత్నం పఘలించి నా భార్య మరణ శయ్యను వీడి జీవం పోసుకోవడం జరిగింది.
యేసు ప్రభువు దగ్గరకు వెళుిట వలన నా భార్యకు పరిపూరణవెైన స్వస్థత విడుదల కలిగింది. జీవన కుమారిగా ఆమె పేరు మార్చబడింది. నేను నా భార్య యేసు ప్రభువునందు విశ్వాసముంచాము ఆ రోజు వెుుదలు చివరి తుది శావాస్ వరకు నమ్మిన దేవుని వదలక యేసయ్య పట్ల నమ్మకంగా జీవించాలని తీర్మానించుకున్నాము. క్రీస్తును నవ్ముకున్న తరువాత నిజమాబాదు వచ్చేశాను. క్రీస్తులో నాతన సృష్టిగా మార్చబడిన మమ్ములను విశావాసంలో ముందుకు నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచుటకు దేవుడు రెవ. భషప్. భ.యస్. పాల్ గారిని ఏరపరచుకున్నారు. అద్భుతమైన, శక్తివంతమైన, యధార్థవెైన పరిచర్యలో నిర్మలవెైన వాక్యం అందించేవారు. ఆత్మీయ పోషణలో చక్కటి పునాది మీద కటటబడిన కటటడలుగా మేము స్థిరపడినాము.
""మీరును సజీవవెైన రాళ్ళవలై ఉండి ఆత్మ సంబంధవెైన మందిరముగా కటటబడుచున్నారు" 1 ్రేతురు 2:5. ఏ కటటడం అయినా నిలబడాలి అంటే అది దాని పునాదిపై ఆధారపడి ఉంటుంది. పునాది సరిగా లేని ఎంత మంచి కటటడవెైనా అది ఆదిలోనే అరా�ంతరంగా కూలిపోతుంది. పాస్టు భ.యస్. పాల్ గారు, అమ్మగారు సహావాసం దృడిడవెైన పునాది వలై మమ్ములను చివరి వరకు విశావాసంలో నిలబైట్టింది.
""నీవు అంతము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు" దాని 12:13. మా పిల్లలు కూడా చక్కటి మారగంలో నడిపించబడి దేవునిలో స్థిర పరచబడినారు."భాలుడు నడువలసిన మార్గము వానికి నేరుపము" సావెుతలు 22:6 భ.యస్. పాల్ గారి మాటలను ్రశద్ధగా విని ఆచరించేవారము, ప్రతి విషయములో, అన్ని పరిస్థితులలో ఆయనతో దేవుడు వాక్యం ద్వారా బయలు పరిచేవాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా బోదిించి మమ్ములను నడిపించేవారు. నా కుటుంబములో లేమ ఉన్నను దేవునికి ఇవవావలసినది నమ్మకంగా దేవునికి సమర్పించేవాడిని. సావెుతలు 11:24
""వెదజల్లి అభివృది� పొందువారు కలరు, తగిన దానికన్న తకుకవగా ఇచ్చి లేమకి వచ్చువారు కలరు" అన్న వాక్యం మా జీవితంలో నెరవేరింది. ఉద్యోగ రీత్యా ఇంజనీరును అయినపపటికీ అ్రకమ సంపాదనకు విస్తారవెైన అవకాశాలు ఉన్నపపటికీ ఎప్పుడు నీతి తప్పి ప్రవర్తించలేదు. అ్రకమ సంపాదన కొరకు అర్రులు చాచలేదు. నేను పడిన కషాటనికి ఆర్.టి.సి సంస� ఎంత జీతం ఇచ్చేదో అదే తీసుకొని అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదురొకని నా ముగ్గురు భడడ్లను వృది�లోనికి తెచ్చాను. కరుణాకర్, అరుణోదయు, ప్రభాకర్ ముగ్గురు భడడ్లను మాకు సంతానంగా దేవుడు ఇచ్చాడు. 215దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
""బహ� మంది బభక్తిహీనులకున్న ధన సమృద్దికంటే నీతిమంతుని ఉన్న కొంచెము ్రశ�ష్టము" కీర్తన 37:16 అనే వాక్యము కూడా నా జీవితంలో నెరవేరింది. మా ఇబ్బందులలో కూడా అణిచి కుదించి దేవునికిచ్చిన పఘలితంగా మాకున్న కొంచెము ఆస్తిని దీవెనకరంగా మార్చాడు.
""నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భకషవెుతతుటగాని జరుగదు" కీర్తన 37:25 దావీదు వ్రాసిన కీర్తనలో నా జీవితంలో నా భడడ్ల జీవితంలో నెరవేరింది.
""నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహె�వా వానిని విడిపించును" కీర్తన 34:19 ప్రకారం అనేక ఆపదల గుండా మా కుటుంబం పయనించినపపటికీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. మమ్ములను దేవుడు ఎన్నడు విడువలేదు, ఎడబాయలేదు. పాస్టు భ.యస్. పాల్ గారి కుటుంబం కేవలం ఆత్మీయ తల్లిండ్రులు మాత్రమే కాదు గానీ మా కుటుంబానికి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, ఆపుతలు అయయారు.
""నిజవెైన ే్నేహితుడు విడువక ్రేేమించును, అట్టివాడు దుర్దశలో సహె�దరునిగా ఉండును" సావెు 17:17 ప్రకారం వారి కుటుంబానికి మా కుటుంబానికి వర్తిస్తుంది. ఎన్నో దుర్దశలలో వారి ఆదరణ సమృది�గా పొందియున్నాము. 1973లో ప్రారంభవెైన బంధం ఈనాటికి కొనసాగుతందంటే వారితో గల బంధం ఎంత దృడిడవెైనదో అర్థంచేసుకోగలరు.
మా కుటంబంలో నేను తెల్లవారకముందే లేచి వెాకరించి దేవునిని స్తుతించడం ఆరాదిించడం తరువాత పిల్లలను లేపి ప్రార్థన చేయడం అనవాయితిగా ఉంటుంది. నా జీవితంలో అన్నిటి కంటే ఎకుకవగా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చేవాడిని. నేను నా భార్య పోటి పడి జీవ గ్రంధాన్ని చాలా సార్లు పూర్తిగా చదివాము.
""గుణవతియె�న భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే ్రశ�షటవెైనది" అనే వాక్యం నా భార్యకు వర్తిస్తుంది. నా భార్య ఎంతో చక్కగా ఉంటుంది, దేవుని యందు బభయబభకుతలు స్రీత. ఎప్పుడు కన్నీళ్ళ మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగియుండేది. ఆతిథద్యము ఇవవాడం తనకు చాలా ఇష్టం నేను కూడా సహకరించేవాడిని.
పిల్లలకు బైబిలు వాక్యాలు బోధ పరిచేవారము. కేవలం విశావాసంతో దేవునిపై ఆధారపడి ఎన్నో కార్యాలు తలపెట్టి విజయాలు సాదిించాము. దేవుని యందు బభయబభకుతలను బట్టి కీర్తన 112:1-9 వరకు వచనాలు మా జీవితంలో నెరవేదింది. నేను దాతృతవాం కలిగి, ఉదార సవాభావం కలిగి, అమాయకునివలై ఉంటిని. 216దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
1980లో ఆర్.టి.సి వారు కామారెడిడ్కి మాడు కి.మ. దారంలో ఏదో ప్లాటు ఇచ్చారు. లోను కూడా ఇస్తామని అన్నారు. ఆ ప్లాట్లు అడవిలో, ఏ జనసంచారం లేని చోట ఇచ్చారు. అయినా ఇతరులు కూడా ఇల్లు కట్టుకుంటారు అనుకొని ఏమ ఆలోచించకుండా అకకడ ఇల్లు కటటడం ప్రారంభించి ముగించాను కానీ ఎవవారు ఇల్లు కట్టుకోలేదు. ఈ అడవిలో నేను నా కుటుంబంతో మాత్రమే ఇకకడ నివసించేవాడిని. కొంత కాలానికి దేవుడు దర్శినం ద్వారా ఏదో కీడు సంబభవించబోతందని హెాచ్చరించాడు.
మా పాస్టుగారెైన భ.యస్. పాల్ గారు రెండున్నర గంటల ప్రయాణం చేసి మా ఇంటికి వచ్చి ఇకకడ నివాసం చేయవద్దు }ళోి ఇంటిని అద్దెకు తీసుకొని చర్చికి దగ్గరగా ఉండండి అని పదే పదే హెాచ్చరించేవాడు. అయినా వెుండి ధైర్యంతో అకకడే ఉన్నాము. తరువాత రెండు నెలలకు మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ రోజులలో డయాటి చేసి అర్థరాత్రి ఇల్లు చేరవాడిని. అది తెలసుకున్న దొంగలు అర్థరాత్రి వరకు మా ఇంటి ముందు నా కొరకు వేచి చసతున్నారు. నన్ను రాళ్ళతో కొటటడానికి పెద్ద పెద్ద కంకర రాళుి మా ఇంటి ముందు పోగుచేసుకున్నారు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లాలి అనిపించలేదు. ఇంటికి వచ్చి ఉంటే ఆ రాళ్ళ దెబ్బలకు నా పరిస్థితి ఏవెై యండేదో }హించలేను.
అయితే రాత్రి మరారి� దొంగలు తలుపులు బద్దలు చేశారు. ఇంట్లో నా భార్య, ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారంట. పిల్లలు 10, 11 సం��ల వయసు గలవారు. నిస్సహాయంగా వాళ్ళను చూసినపుడు నల్లగా తారు పూసుకొని బనియన్లు, నిక్కర్లు ధరించారు. ఒకడి చేతిలో పెద్ద ముళ్ళ కర్ర ఉంది దానితో నా భార్యను కొటటడానికి కర్ర ఎతాతడు ఇంట్లోకి చూేసత వెలుగును చూసి ఎత్తిన కర్రను వదిలేసి పారిపోయాడంటా ఆ కర్ర నా భార్య నుదుటికి తగిలి చిన్న గాయం అయి రకత కారింది. రకతపు బుట్టు ఇంట్లో పడి ఆగిపోయినట్టుగా దర్శినం ముందు రోజు కలిగిందని నా భార్య చెప్పింది. ఆ కర్రతో నా భార్యను కొట్టింటే చాలా దెబ్బలు తగిలేవి కాని దేవుడే సవాయంగా ప్రత్యకషవెై కాపాడాడు. వారు మ�ి ఇంట్లోకి రావాడానికి సహాసించలేదు.
వాళుి అడిగినవన్ని మా పిల్లలు కిటికి నుండి వారికి ఇచ్చేశారు. ఆ దొంగలే కి.మీ. దారంలో ఒక వృదు�రాలి గొంతులో గుడడ్లు కుకిక చంపారన్నా వార్త నేను విన్నాను. ఆ రాత్రి బభయంకరవెైన కీడు నుండి నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవునికే స్తుతి ఘనత చెల్లును గాక. మేము }ళోి ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాము. కొద్ది రోజుల తరువాత నా భార్యకు ఒక సవారం వినిపించిందట అవ్మా, ఇల్లు కట్టు అని ఆ సవారానికి బభయపడి, ఇప్పుడు మేము }ళోి ఇల్లు కటటడం ఏమటి అని 217దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు }రుకుందట. మ�ి అదే సవారం వినిపిస్తుండడంతో ధైర్యం చేసి నాతో చెప్పింది. నేను కూడా మా ే్నేహితుడు సురష్ ఇంటి దగ్గర స�లం తీసుకోమని అతడు బలవంతం చేస్తున్నాడని సాకటరుకు దాచిన డబ్బుతో ప్లాటు కొందామని అని సలహా ఇచ్చాను. ఆ విధంగా }హించని రీతిలో దేవుడు ఇంటి స�లాన్ని దయచేశాడు.
""దేవుడు తన్ను ్రేేమించవారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు. చెవికి వినబడవు, మనుష్య హాృదయమునకు గోచరము కాలేవు"
""నీయందు బభయబభకుతలు గలవారి నిమతతము నీవు దాచియంచిన మేలు ఎంతో గొప్పది" కీర్తనలు 31:19
ఆ స�లంలో ఒక పెద్ద రామ చెట్టు ఉండేది. అకకడ ఏదో దేవత కొలువుంది కాబట్టి ఆ చెట్టును కొట్టాదని ఎంతో మంది వెనకుక వెళ్ళిపోయారంటా కానీ మేము ప్రార్థించి ఒక ముస్లిం సోదరునికి పని ఇవవాగా అతడు దానిని నరికి వేశాడు. వెంటనే కొందరు వచ్చి ఆ స�లంలో రాళుి పెటాటరు, దానికి కుంకుమ, పసుపు రాసి పూజలు చేసి వెళాిరు. ఆ జీవం లేని రాళ్ళకు బభయపడక వాటిని తొలగించి ప్రార్థించి పునాది వేయడం జరిగింది. నిర్మాణం చాలా చక్కగా జరుగడానికి దేవుడే సహాయం చేశాడు. చకకటి గృహాన్ని ఇచ్చాడు. కీడు వెనుక జరిగిన గొప్ప మేలు ఇది.
""నన్ను ్రేేమించవారిని ఆస్తికరతలనుగా చేయుదును, వారి నిధులను నింపుదను" సావెుతలు 8:21 నెరవేరింది. ఆ ఇంటిలోకి వచ్చిన కొద్ది నెలలోనే ఒక రోజు నేను కంప�ండు గోడ ఎకిక నీళుి పోసతుండగా నడుము పట్టేసింది. ఆ నడం నొప్పి తగగలేదు. దాని వలన నేను ఒక ప్రకకకు వంగి నడసతున్నాను. తరువాత హెైాదరాబాదులో తవ్ముడు నాంచారయ్య ఇంటికి వెళాిను. నేను వంగి నడవడం చాసి ఏవెైంది డాక్టు దగ్గరకు వెళ్ళి చూపింకుందువురా అని బలవంతంగా తీసురకళాిడు. అంత వరకు నేను నడుము నొప్పి తపప చాలా ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టు గారు పరీకషలు చేసి నా నరాలలో రకత్రపసరణ ఆగిపోయిందని వెంటనే వెన్నెముక యెుద్ద ఆపరషన్ చేయాలని అన్నారు. 10 రోజులు లేటు అయినా బ్రతికేవాడిని కాదని తెలిపారు. యెహె�వా తన బభకుతలను కాపాడును అన్నరీతిగా ప్రాణమును దేవుడు కాపాడాడు. ""మరణము తప్పించుట యెహోవా వశము" కీర్తన 68:20
నేను సంఘములో పాస్టు గారికి సంఘ పెద్దగా సహాయం చేస్తుండేవాడిని నేను ఉద్యోగరీత్యా హెైాదరాబాదు, నారాయణఖేడ్, ఆదిలాబాదు, విశాఖపట్నం, కడప, కరీంనగరు ప్రాంతాలు తిరిగాను. నేను ఉద్యోగరీత్యా ఎకకడున్నా ఆత్మీయ తల్లిదండ్రులు మవ్మును దర్శించి ప్రార్థన చేసేవారు. నేను కడపలో ఉన్నపుడు ఒకరికి వివాహం 218దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు అయి 15సం�� గడచినా సంతానం కలుగలేదు నేను ప్రార్థన చేసి మీకు మగభడను ఇవవాబోతున్నాడు పఘలానా పేరు పెటటండి అని చెప్పాను. అలాకగ వారికి మగ భడడ్ పుట్టి దేవుడు సాచించిన పేరు పెటటడం జరిగింది. అలాగు అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరిచేవాడు.
1990 సం��లో నేను నా కుమారుడు కరుణాకర్ హెైాదరాబాద్లో తార్నాక ప్రాంతంలో చేతక� బండి మీద వెళుతండగా ఒక అంబాసిడర్ కారు వాడు 80 కి. మీ సీపడుతో వచ్చి మా బండిని డ�కొటాటడు. అకకడికకకడే మరణించాల్సిన స్థితిలో ఒకరము అవతలికి, ఒకరము ఇవతలికి బంతిలా ఎగిరిపడ్డాము.
దేవదాతలు మా పాదములకు రాయి తగలకుండా ఎత్తికొని పట్టుకోవడం వలన ఎటువంటి గాయాలు గానీ, చిన్న ఫ్యాక్చిరు గాని తగలకుండా దేవుడు జీవంతో కాపాడాడు. ""నరుల కాలగతులు దేవుని వశంలో ఉన్నవి" కీర్తన 31:15. ఆ తరువాత ఉద్యోగరీత్యా ఆదిలాబాదులో తిరికగటప్పుడు భైంసా దగ్గర మీథోల్ గ్రామంలో ఒక స�లమును చూడడం జరిగింది. }హించని రీతిగా 12 ఎకరాల స�లం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ బూమని పంట పొలముగా మార్చడానికి చాలా కష్టపడ్డాము. }రకాని }రు, దేశంకాని దేశంలో వీరిని స్థాపించాలని దేవుడు కోరుకున్నందున్న అకకడ మాకు గృహం దయచేశాడు. పదేపదే వాక్యం ద్వారా మాట్లాడడం వలన దేవుని వాక్యానికి లోబడి హెైావే ప్రకకన దేవుని మందిరము నిర్మిచడానికి దేవుడు సహాయం చేశాడు. అకకడ అందరు క్రీస్తు వ్యతిరకులు ఉండడం వలన ఇంతకు ముందు ఎవరు మందిరము కట్టుటకు సాహాసించలేదు.
అయితే మేము 400 గజాల స�లములో పైన మందిరము క్రింద ఇల్లు నిరి�ంచడం జరిగింది. మందిర నిర్మాణానికి చేతిలో డబ్బులు లేవు. అయినా పనివారిని మట్లాడి పని కొనసాగిస్తున్నాను. మరునాడు వారికి కూ� డబ్బులు ఇవ్వాలి. విశావాసంతో దేవునికి ప్రార్థించగా సమయానికి డబ్బు అందించాడు. పని ఆగకుండా కొనసాగింది. ఎల్లప్పుడు నేను నమ్మే వాక్యం ""ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు"
నాకు దేవుడు స్వస్థత వరం ఇవవాడం వలన చాలా మంది స్వస్థత పొందేవారు. నా ద్వారా కటటబడిన మందిరంలో ఎవరు ప్రార్థించినా దేవుని సన్నిదిి, సమాధానం పొందేవారమని సాకష్యమచ్చేవారు. నా యెకక కోరిక ఏదనగా ""నేనును నా ఇంటివారు యెహోవాను సేవించెదము" నా హాృదయవాంచి్ ఆ ప్రాంతంలో దేవుని సేవ జరిగి అకకడి వారంతా రక్షణ పొందాలని త్రించి పోయేవాడిని. చాలా గ్రామాలలో కూటములు నిర్వాహించి దేవుని వాక్యం బోదిించేవాడిని. 219దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు
""లోకములో మీకు ్రశమ కలుగును అయిననా ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అన్న వాక్యం ప్రకారం ఈ లోకంలో మనము శరీరంతో జీవించుచున్నాము గనుక మనకు ్రశమలు కలుగుతాయని వాక్యం చెపుతంది.
2010వ సం��లో రాత్రి 7గం��ల ప్రాంతంలో భ.పి. ఎకుకవైపోయి మాట ఆగిపోయింది. మాట పడిపోయింది. కారణం బ్రైన్ స్రోటక� అన్నారు. డాకటర్లు హెైాదరాబాదు యశోధ ఆసుప్రతిలో చేరిపించారు. ఆయనకు మాట రాదు, కాలు చేయి పడిపోతుంది అని డాకటర్లు చెప్పారంట. అయితే డాక్ట్ల మాటను లకష్య పెటటక ఇంటికి తీసుకొని వచ్చి విశావాసంతో నా కొరకు ప్రార్థన చేశారు. వీరి విశ్వాసమును లకష్యముంచి దేవుడు ఆశ్చర్యరీతిగా మాటను ఇచ్చి మాడు రోజులలోనే నడవడం జరిగింది. నాకు ఆఖరి వరకు మాట కానీ, కాలు చేయి పడిపోవడం సంబభవించలేదు.
""నవ్ముట నీ వలననైతే నవ్మువానికి సమసతము సాధ్యము" అన్న వాక్యం నా జీవితంలో అక్షరాల నెరవేరింది.
2014 సం��లో భ.పి. షుగరు కొరకు ఒక డాక్టును సంప్రదించాను. ఆ డాక్టు గారు ఇచ్చిన మందులు వికటించి కాళ్ళపై బుబ్బలు వచ్చినమ. ఇది మందుల ప్రభావం రియాకషన్ అని చెప్పి మానిపించారు. అయితే కాళ్ళబుబ్బలు తగాగయి కానీ తరువాత కిడ�్న పెఫయిల్ అయిందని చెప్పారు. 2015 సం��లో పఫిబ్రవరి మాసం నుండి క్రియాటిన్ లైవల్ 9 రావడం వలన డయాలసిస్ చేయడం ప్రారంభించారు.
అప్పుడు దేవుని సన్నిదిిలో నేను వెుు��పెటటగా ""నన్ను బ్రతిమాలకొనిన యెడల నేను కటక్షిస్తాను" యోబు 33:2,6 ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ కిడ�్న పెఫయిలార్, డయాలసిస్ వలన నేను కొంత నిరాశకు గురెై నాకు బ్రతకునందు ఇష్టం లేక స్వస్థత కొరకు దేవునికి ప్రార్థన చేయలేదు. నన్ను నేను సిద్ధపరచుకున్నాను. క్లిషట పపరిస్థితులలో కూడా నేను నా భార్య దేవుని సన్నిదిి మరువలేదు. నేను నా భార్య రోజు సాయంత్రం ఇద్దరము కలిసి వెాకరించి వాక్య ధ్యానంలోను, దేవుని స్తుతించడంలో 1 లేదా 2 గంటలు గడిేపవారము. దేవునిని స్తుతించాను.
నా సాకష్యము అనుభవాలు కూతురు మాటలలో...
నా పేరు అరుణోదయ నేను మా నాన్న గారి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటు న్నందుకు ఆనందిస్తు దేవుని స్తుతిస్తున్నాను. నేను విశాఖపటటణం వాస్తవ్యుడిని వివాహామాడడం వలన విశాఖపట్నంలో ఉండేదానిని. నేను 2015 మే మాసంలో మా తల్లిదండ్రుల యెుద్దకు హెైాదరాబాదు వచ్చి వెళాిను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఏ్ర్రిల్ 2016 వరకు రాలేకపోయాను. 2016 మా తల్లిదండ్రులను 220దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చూడాలని వారితో తృప్తిగా 10 రోజులు గడపాలని ఎంతో త్రించిపోయాను. కానీ కుటుంబాన్ని వదలి రావడం కుదరలేదు. వారి కొరకు ప్రార్థించడం తపప ఏమ చేయలేక పోయాను.
2016 ఏ్ర్రిల్ 8వ తేదిన మా అమ్మ గారితో ఫోనులో మాట్లాడినపుడు మీ నాన్నగారు నీ మీద బైంగ పెట్టుకున్నారు ఒక్క రోజు వచ్చి వెళుి నిన్ను బాగా కలువరిస్తున్నాడు అని చెప్పింది. నేను వెళ్ళతే కనీసం 10 రోజులు ఉండాలని కోరది మా అమ్మ. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవద్దు అని కోరది. కానీ ఒకే ఒక్క రోజు అయినా వచ్చి మీ నాన్నను చూచి వెళుి అని బ్రతిమలాడిన మాట నన్ను ఆలోచింపచేపింది. ఆ సమయంలో నాన్న గారికి అనారోగ్యం కానీ క్లిషట పరిస్థితి గాని ఏమ లేదు. నాకు హెైాదరాబాదు వెళ్దామనే ఆలోచన లేదు. కానీ మా నాన్నగారు తానంతట తానే మా అవ్మాయి మంగళ్వారం వసతుందని చెేపపసతున్నారంట. అమ్మ ఆ మాట ఫోనులో చెేపప సరికి నేను నవువాకున్నాను. నేను వేలో వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను. కానీ }హించని రీతిలో నేను ఎ్ర్రిల్ 11వ తేదిన టిరకట్ బక� చేసుకోవడం, 12వ తేది ఉదయాన్నే హెైాదరాబాదు చేరాను. నా కొరకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న నాన్నగారు నన్ను చూసి ఎంతో ఆనందంగా దగ్గరకు తీసుకున్నారు.
ఏ్ర్రిల్ 12 మరియు 13వ తేదిలలో రెండు రోజులు సంతోషంగా గడిపారు. 13వ తేది సాయంత్రం ఆహారం తీసుకోలేకపోయారు. 14వ తేది కళుి తిరుగు తున్నాయని కూరచునలేక, నిలబడలేక అవస�పడడం వలన ఆసుప్రతికి తీసుకొని వెళాిము. ఏమ కాలేదు. భ.పి. షుగరు నార్మల్గా ఉన్నవి. జవారం మందులు, యంటీబయోటిక�్స ఇచ్చి 15వ తేది డిశ్చాత్రి� చేస్తామన్నారు.
15వ తేది ఉదయాన్నే లేచి ప్రార్థనకు వెాకరించాను గానీ ప్రార్థించలేక పోయాను. అయితే దేవుడు యోబు గ్రంథం 7వ అధ్యాయం చదువమని స్పష్టంగా సవారవెుత్తి మాట్లాడాడు. కానీ హాస్పిటల్కి వెళాిలి అనే తొందరలో బైబిలునే ప్రకకన పెట్టి లేవబోయాను. రెండవసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం చదువమని మాట్లాడాడు చదివాను. అది నాన్న బైబిలు 7, 9 వచనాలు హెైాలేట్ చేసి యున్నవి. రెండుసార్లు చదివాను కానీ గ్రహింపురాలేదు.
ఆ తరువాత హాస్పిటల్కి వెళ్ళి 8గం��లకు టీ ్రతాగించాను. ఆయన ఇడ�్ల తిన్నారు. పాలు ఉదయాన్నే ్రతాగారట. తరువాత కొంత సమయం పడుకున్నాడు. ఉన్నట్టుండి నా ప్రమేయం లేకుండానే మా నాన్నగారిని లేపి నాన్న ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి అన్నాను. రెండుసార్లు చెప్పిన తరువాత నాన్నగారు స్తుతించడం వెుుదలుపెటాటరు. గట్టిగా స్తుతిస్తుండగా నేను ఆయనతో కొన్ని మాటలు చెప్పి ప్రార్థన 221దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు చేయించాను. యేసయ్య నన్ను కషమంచు అని ఏడుసార్లు అడిగారు. తరువాత తను పరిశుదు�డా, పరిశుదు�డా అని ఏడుసార్లు ప్రార్థించారు.
అపపటికే నా కళ్ళ వెంట నీళుి నీళుి జల జల రాలుతున్నాయి. నేను చెప్పాను సవాస�పరచు యేసయ్యా అని ప్రార్థించమన్నాను. ఆ మాటమాత్రం పలకలేదు. ఆ తరువాత ప్రార్థన ముగించి నన్ను అమ్మను తేరి చూచి పడుకున్నారు. ఆ తరువాత పావు గంటకు లేచి బాత్రావ్ అని అడిగారు. తరువాత 15వ తేది ఉదయం 10.30ని��కు అకస్మతుతగా హార్ట స్రోటక� వచ్చి ఆయన ప్రభువునందు నిద్రించారు. ఏ మాత్రం }హించని హార�ాత్ సంఘటనకు నివెవారపోయాము. కానీ ఎవరో ప్లాను చేసినట్లు ఒక సిద్ధపాటు కలిగి దేవుని సన్నిదిికి వెళ్ళినట్లు అనిపించింది.
అన్నిటికంటే ఆశీర్వాదకరవెైన విషయం ఆయన కషవించమని అడిగి దేవునితో సమాధానపడి సిద్ధపాటుతో దేవుని యెుద్దకు చేరడం నెరవేరింది. ఆయన ఎప్పుడా కోరుకునే విషయం ""శరీర రీతిగా ప్రారంభవెైన నా జీవితం ఆత్మానుసారంగా ముగియాలనీ కోరుకున్నాడు" ఆ విధంగానే జరిగింది. అంతా కార్య్రకమం అయిపోయాక మళ్ళ్ల యోబు 7వ అధ్యాయం ధ్యానించాను. అధ్యాయంలో మా నాన్న గారి మనసుని స్పష్టంగా చూపించారు. అంతవరకు ఎందుకిలా జరిగిందని ప్రశ్న ఉన్న నాలో జవాబు దొరికింది. నాకు ఆ అధ్యాయం చదివిన ప్రతిసారి కన్నీరు ఆగడం లేదు.
యోబు 7వ అధ్యాయం ఆధారంగా మా నాన్నగారి హాృదయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నా కాలము యుద్ధకాలము, నా దినములు కూలివాని దినముల వంటివి. కూలి నిమ్మతతము కనిపెట్టు కూలివానివలై ఆశలేకయే జరుగు నెలలను చూడవలసి వచ్చింది. కిడ�్న పెఫయిలార్ వలన ఆయాసంతో కూడిన రాత్రులు చూసాడు. డయాలసిస్ వలన తెల్లవారు వరకు బాధపడుతున్నాడు. నా జీవము వట్టి }పిరి. నా కన్ను ఇక మేలు చూడదు. నన్ను చూచవారి కన్ను నన్ను చూడదు. నేనుండపోదును, మేఘము విడిపోయి అదృశ్యమగనట్లు మరెన్నడును రాను, ఇక ఎన్నడును ఇంటికి రాను. నా స�లము మర్లా నన్ను ఎరుగదు. నిత్యము బ్రతకుట నాకిష్టములేదు, నాకు నేనే భారముగా ఉన్నాను కావున నీవు నన్ను కషమంచు! నేనిపపుడే మంటిలో పండుకునెదను. యోబు 7:21
నా తండ్రి మనోభావాలను దేవుడు నాకు స్పష్టంగా తెలియచేశాడు. అప్పుడు అర్థవెైంది. ఎందు సవాస�పరచమని అడుగలేదో. నా తండ్రి నమ్మిన దేవుడు యేసు ప్రభువుకు తగినట్టుగా జీవించారు. తన జీవితంలో ఎన్నడు యధార్థతను వదలలేదు. ఎటువంటి కరి�న పరిస్థితులలో కూడా దేవునిపై సణగడం, తిరుగుబాటు చేయడం, దాషించడం చేయలేదు. దీనులు పేదవారి పట్ల కనికరముతో ఉండేవారు. తనకు 222దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు లేకపోయినా అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం ఆయన అలవాటు. దేనికి వెనకాడలేదు. ్రశ�షటవెైన, మాదిరికరవెైన జీవితమును జీవించి చక్కటి సిద్ధపాటుతో మంచి పోరాటము పోరాడి అంతము వరకు విశ్వాసమును కాపాడుకొని తన గవయాన్ని చేరుకున్నారు. నా అన్నయ్య కరుణాకర్, తవ్ముడు ప్రభాకర్ తల్లిదండ్రులను నిర్లకష్యం చేయలేదు. కన్నభడడ్వలై చూశారు. వారిని ్రేేమించారు. ఇది కూడా దేవుని వలన ఆయనకు కలిగిన ధన్యత అని నేను నమ్ముతున్నాను. ఆయన మరణించడానికి ముందు పాస్టు భ.యస్. పాల్ గారు, ఆయన భార్యతో కొంత సమయం సంతృప్తిగా గడపడానికి ఆయనకు దేవుడు కృపనిచ్చాడు.
""తన్ను ్రేేమించవారికి సమసతం సమకూడి మేలు కొరకు జరుగును" రోమా 8:28 నీతిమంతుల మరణం యెహె�వా దృష్టికి ్రశ�షటవెైనది. అంతేకాదు యధార్థవంతుల వంశపువారు వాని తదనంతరం ధనయలగుదురని వాక్యం పసలవిస్తుంది. మా కుటుంబం పట్ల నెరవేరింది. పాఠకులను దేవుడు దీవించును గాక!
హ

సాక్ష్యం 22. పాస్టర్ యేసుదాసు గారు, గ్లోరియస్ చర్్చి, అంజమాన్ పారం
ప్రభువునందు ్ర్రియులైన వారికి మన రక్షకుడు ప్రభువునైన యేసు క్రీస్తు నామమున వందనములు. నా పేరు కొండపల్లి వెంకటేశవార్రావు (యేసుదాసు). మాది నిజామాబాద్ జిల్లా నవీేపట మండలం అంజుమాన్ ఫారం అనే గ్రామము. నేను హిందా కుటుంబములో నుండి మా ఆత్మీయ తండ్రి భషప్.భ.యస్. పాల్ గారి ద్వారా 1989 వ సంవత్సరంలో ప్రభువును అంగీకరించి రక్షణ పొందియున్నాను. మా నాన్న గారు బహ� విగ్రహారాధనపరుడు. నేను కూడా బహ�గా విగ్రహాపూజలు చేసేవాడిని. దేవుడు మవ్మును మా గ్రామమును ప్రేమించి, భషప్. భ.యస్. పాల్ పాస్టు గారిని మా గ్రామమునకు నడిపించినారు.
నాకు సుమారు 9 సం��ల వయససు ఉన్నపుడే పాస్టు గారు మా }రు వచ్చినపుడు నన్ను దగ్గరకు పిలిచి నాకు యేసుదాసు అను పేరు పెట్టినారు. నన్ను ఎప్పుడా అదే పేరుతో పిలిచేవారు. పారు గారు చాలా ్రశమతో మా గ్రామములో మరియు చుట్టు ప్రకకల గ్రామములలో సేవచేసినారు. ఎట్లనగా ఆ కాలములో రోడ్లు సరిగా ఉండేవికావు. ఎలాంటి రవాణా స�కర్యము ఉండేది కాదు. పసైకిల్పై పాస్టు గారు బహ�గా శ్రమకోర్చి మా కుటుంబాలను ప్రభువులోనికి నడిపించినారు. అలాకగ మా ప్రకక గ్రామవెైన మోకనపల్లిలో కూడా అనేక మందిని మా పాస్టు గారు ప్రభువులోనికి నడిపించినారు.
మేము 1996వ సం�� వరకు నిజామాబాద్ గ్లోరియస్ చర్చికి వెళ�ివారము. పాస్టు గారు మా భాద చూచి మా గ్రామములోనే మందిరము ఉండాలని ఆశతో ఆయనే మాకు స�లం కొని ఇచ్చినారు. మేమందరము పాస్టు గారి సహకారముతో చర్చి నిరి�ంచుకున్నాము. పాస్టర్ గారు ప్రతి వారము మా గ్రామమునకు వచ్చి మమ్మ*్న ఎంతో ఆత్మీయతలోనికి నడిపించినారు. మేము ముగ్గురు అన్న దమ్ములము. నాకు 224దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు ముగ్గురు అకకలు మా అందరిలో ప్రభువు నన్ను తన సేవకు ఏరాపటు చేసుకున్నారు. మా పాస్టు గారు అన్ని విషయములలో నన్ను బహ�గా ప్రోత్సాహించి, తనతో ప్రభువు సేవలో నడిపించినారు. ఎందుకూ పనికి రాని నన్ను దేవుడు ఒక ప్రయోజకునిగా చేసి ఆయన సేవలో నిలబైటాటరు. కొన్ని సార్లు తెలిసీ తెలియక తపపటడుగులు వేసి మా పాస్టుగారి మనససు నొప్పించినపుడు పసైతము మమ్మును ప్రేమించి, కషవించి, సరిచేసి సేవలో కొనసాగడానికి ప్రోత్సహించారు.
తరువాత 2013 సం�� ప్రభువు కృపను బట్టి, మా పాస్టు గారి ప్రోత్సాహాముతో పెద్ద మందిరము నిరి�ంచుకొనుటకు సహాయము చేసినారు. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె వివాహం అయినది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. నా కుమారునికి వివాహాము అయిన 7 సం�� వరకు పిల్లలు కలుగలేదు. మా పాస్టు గారు, పాస్టమ్మ గారు బహ�గా ప్రార్థన చేసినారు. దాని పఘలితంగా ప్రభువు కృపచూపి ఈ సంవత్సరము 2016 ఆగషుట 30వ తేదిన చక్కని ఆడ్రిల్లను దయచేసినారు. అలాగుననే మా ప్రతి ఇబ్బందిలో పాస్టు గారు ప్రార్థన చేసినప్పుడెల్ల ప్రభువు ఆలకించి మమ్ములను సంతోషంగా ఉంచుచున్నారు.
మేము గ్లోరియస్ మనిస్రీటస్ వ్యవస్థాపకులు మా ఆత్మీయ తండ్రిగారెైన భషప్.భ.యస్.పాల్ గారి నడిపింపులో ఆత్మీయ యాతలో ముందుకు సాగుచున్నాము. నేను బాపీతస్మము తీసుకొన్న తరువాత 3 భార్య, బాపీతస్మము తీసుకొన్నది. ఆమె కూడా బహ�గా విగ్రహాపూజలు చేసేది. నేను బాపీతస్మము తీసుకున్న తర్వాత ఆమె రక్షణ పొందేవరకు ఇంకా ఎకుకవపూజలు చేసేది. ఒకరోజు పాస్టు గారు ఆమె పూజ చేసే గదిలో నిలబడి ప్రార్థన చేసారు. అంతే మరసటి నెలలో నా భార్య తనంతటతానే ఆ విగ్రహాములు తీసి పారవేసి ప్రభువు కృపవలన పాస్టు గారి ప్రార్థన ద్వారా రక్షణ బాపీతస్మము పొందినది. ఇలాగున అనేక అద్భుతాలు ప్రభువు మా పాస్టు గారి ద్వారా మా జీవితంలో చేసినారు, చేస్తున్నారు. మా గ్లోరియస్ మనిస్రీటస్ ఇంకా బహ�గా ప్రభువు సేవలో వర్థిల్లాలని, అనేక నశించిపోయే ఆత్మలను ప్రభువులోకి నడిపించాలని మా కొరకు ప్రార్థించండి.
హ

సాక్ష్యం 23. బ్రదర్ ఎ�షన్న, గ్లోరియస్ చర్్చి, చింతకుంట
నా పేరు వెర్స. మా నాన్నగారికి రెండవ కుమార్తెను. నేను వ్యవసాయ మారెకట్ కమటి సాపర్ వైజర్గా ఆర్మార్లో పని చేస్తున్నాను. మా నాన్న గారి సాకష్యము వ్రాయడానికి అవకాశమచ్చిన దైవజనుల కుటుంబమునకు నా హాృదయ పూర్వాక కృతజ్ఞతలు. దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక.
మా నాన్నగారి పేరు తుడం సాయిలు. మా నాన్నకు బాపీతస్మం ఇచ్చిన తర్వాత దైవసేవకులు ఎలిషన్న అని పేరు పెట్టినారు. మాది నిజామాబాద్ జిల్లా వరి� మండలం చింతకుంట గ్రామము. మా నాన్న విగ్రహారాధన కుటుంబంలో జన్మించారు. నిజాంసాగర్ కాలువ పనులు చేయటానికి మా నాన్న వెళ�ివారు. అకకడ పనిచేయటానికి కొందరు రక్రైస్తవులు కూడా వచ్చారు. వారిలో పెద్ద బూమవవా (ఎేసతరమ్మ) ప్రభువును గార్చి చెపపగా మా నాన్నగారు రక్షింపబడినారు. మా నాన్నగారు 16 సం��లో ప్రాయంలో నిజదేవుని తెలసుకొని ఆయనకు జీవితాన్ని సంపూరణముగా సమర్పించుకున్నారు. మా నాన్నగారికి నలు గురు ఆడ్రిల్లలము. (రిబాక, వెర్స, సలోమ, రాతు). 1971 సం��లో చింతకుంట గ్రామములో చర్్చి ఆపఫ్ గాడ్ సంఘం ఉండేది. ఇంకా అనేక మంది దైవజనులు చింతకుంట వచ్చి వెళ�ివారు. మా నాన్నగారు దేవునియందు ఎంతో బభయబభకుతలు కలిగి ఉండేవారు . సువార్త సరభలు ఉన్నాయని చెేపతచాలు ఎంత దారవెైన ఏమ ఆలోచించకుండా విజయవాడ, గంటారు, గుడివాడ, కాకినాడ, ఏలారు వరకు వెళ్ళివచ్చేనారు.
మా తాతగారు చనిపోయాక మా నాన్న పెద్ద కుమారుడు కావటంతో అప్పుల భారం అంతా మా నాన్న గారి మీద పడడం, ఎటు చూసినా బాదలు ్రశమలు వెుుదలయయాయి. తినడానికి కూడ తిండి లేక చాలా కషాటలుపడ్డాము. మాకు కడుపునిండా 226దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు భోజనము కూడా ఉండేదికాదు. మా అమ్మగారు రోజు కూలికి వెళ�ివారు. అపుడు కూలి రూ.2.50 (రెండు రూపాయల యాబై పైసలు) ఇచ్చేవారు. దినమంతా అమ్మ నాన్న పనికివెళ్ళి ఎంతో కష్టపడి మమ్మును పోషించేవారు. అప్పుల భారంతో ఇంట్లో మనశ్శాింతిలేదు. మా కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎటా తోచని పరిస్థితి. ఆ సమయంలో మరియమ్మ గారు దైవజనులు భషప్ భ.యస్. పాల్ అయ్యగారిని చింతకుంటకు తీసుకురావడం జరిగినది. ఒక రోజు మధ్యాహ్నాం పాల్ అయ్యగారు వస్తున్నారు. అందరు ప్రార్థనకు రండి అని మరియమ్మ చెపపగానె మేము నలుగురము పిల్లలము ప్రార్థనకు వెళ్ళినాము. ఆ సమయంలో మా నాన్నగారు పనికి వెళాిరు. పాల్ అయ్యగారు అందరిమీద చేతులంచి ప్రార్థించారు. మేము నలుగురము బభయముతో మాకు మంచి బటటలు కూడా లేవని వెనకకు కూరచున్నాము. అయ్యగారు మా వద్దకు వచ్చి మమ్మ*్న చాసి ఈ పిల్లలు ఎవరని అడిగారు. వీళుి ఎలిషన్న పిల్లలు అని మరియమ్మ చెపపగానే అయ్యగారు మా నలుగురిమీద చేతులంచి కన్నీటితో ప్రార్థించారు. ఆ సందర్బుము నేను ఇపపటికి మర్చిపోలేను.
దైవజనులు భషప్ భ.యస్. పాల్ అయ్యగారు మా గ్రామమునకు నిజామాబాద్ నుండి పసైకిల్ మీద ప్రతి ఆదివారము సాయంత్రం వచ్చి ఆరాధన చేసి రాత్రికి ఇకకడే ఉండి సోమవారం ఉదయం వెళ�ివారు. మరి ముఖ్యంగా మా నాన్నకు నలుగురు ఆడ్రిల్లలు పేరికము. ఈ రెండింటి మద్య ఎన్నో క్లిషటసమస్యలు ఎదురెైనమ. మా ఆత్మీయ తల్లిదం డ్రులు అమ్మగారు అయ్యగారు వచ్చినపుడు మా బాధలు చెప్పుకొని ఏడ్చేవారము. అయ్యగారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి అందులోని ఎన్నో అమాల్యవెైన మాటలు మాకు చదివి వినిపించి లోకంలో ఎలా జీవించాలో ప్రతి విషయం చెప్పి ప్రార్థించి దైర్యపరిచి ఆదరించేవారు. మా నలుగురు ఆడ్రిల్లల వివాహాలు అయ్యగారి చేతులమీదుగా జరిగాయి. మా పిల్లలను వారి పిల్లలను ఉయయాలలో వేసి అయ్యగార ్రేర్లు పెటాటరు.
మానాన్నకు ఏ బాధ ఉన్న ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితిలో పాల్ అయ్యగారి ప్రార్థన, ఆయన నోటి నుండి ఏ మాట వచ్చిన అది దేవుని మాటగా ఎంచి ఆయన మాటను ఎంతో ్రశద్ధాస్కుతలతో విని అంగీకరించేవాడు. ఎకకడకు వెళ్ళ్లనా పాల్ అయ్యగారి వంటి దైవజనులు ఈ నిజామాబాద్ జిల్లాలోనే ఎవరు లేరు అని చ్పెేెవాడు. మా నాన్న గారికి పెఫైలేరియా వ్యాదిి 1973 సం��లో వచ్చింది. మా 227దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు }రిలో మానాన్న కన్న తకుకవ వయససు వారికి కూడా ఈ వ్యాదిి వచ్చింది కాని వారు ఎపుపో చనిపోయారు. మా నాన్నకు ముందు కుడి కాలకి ఈ వ్యాదిి వచ్చినపుడు 40 రోజులు ఉపవాసంతో ప్రార్థిేసత తగిగపోయింది. మర్ల తిరిగి కొన్ని సంవత్సరాలకి ఎడమకాలకు వచ్చింది. అప్పుడు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనతో జయించినాడు.
2015 డిపసంబర్ 15 తేది నుండి పెఫైలేరియా వ్యాదిి మా నాన్నకు ఎకుకవైంది రెండు కాళ్ళకు వచ్చేసింది. ఆసుప్రతికి తీసురకళ�త డాకటర్లు వెుుతతం ఇనెపుకషన్ వచ్చింది. హెైాదరాబాద్ గాందిి హాస్పిటల్ తీసురకల్లండి అని చెపపగానే మా నాన్న ఎంతో మనో వేదనకు గురయియ ఇంకా నన్ను ఏ హాస్పిటల్ కి తీసురకల్లవద్దు అని మా అందరిని పిలిచి మీరంతా ప్రార్థన చేసి నన్ను దేవునికి అపపగించండి అని చెప్పి 16-1-2016 న ప్రభువు నందు నిద్రించారు. ఆయన సంతానవెైన మేమందరము ఆయనలాంటి బభక్తిని చేస్తూ దేవుని రాజ్యానికి వార్సులవెై మర్ల మా తండ్రిని చూస్తామన్న నిరీకషణ మాకున్నది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక.