సాక్ష్యం 717. ప్రైస్తవ్యంలో చూడాల్సినది
హాోదా కాదు బోధ - మందిరము కాదు మంద - ఆస్తి ఎదుగుదల కాదు
ఆత్మీయు ఎదుగుదల - బటటల్లో భక్తిని కాదు - బ్రతకులో భక్తిని కనపర్చాలి.
సాక్ష్యం 718. మన ముందున్న వ్యకుతలు ఎంత ప్రగతిని సాధించే వారైనా నీ వెనుక నిలిచిన
వ్యకుతలు ఎందరున్నా లైకకగా పరిగణించలేము. గానీ ప్రస్తుతం నీతో ఉండే
స్నేహితులే లెక్క.
సాక్ష్యం 719. మంచి సార్యకాంతి, విశ్రాంతి, మంచి శారీరక, ఆత్మీయు వ్యాయామము,
శారీరక ఆధ్యాత్మిక ఆహారము కలిగి ఆత్మ పసై�ర్యంతో నిబ్బరంగా జీవిస్తూ
మంచి స్నేహితులను కలిగి ఉండాలి.
సాక్ష్యం 720. ఇతరులను విమర్శిస్తూ, నిరంతరము స్ణుగుతూ, విసుగులో కాలము
గడుపుచూ, ఇతరులను కించపరచువారు ఎప(ష�స:10)డా విచారంగా ఉంటారు.
వారిలో ఆనందము కరువవుతుంది.
సాక్ష్యం 721. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా ప్రత్యేక పనుల్రై ఇష్టంగా సృష్టించు
కున్నారు. అది గుర్తించాలి. ఎవరికి వారు గౌరవించుకోవాలి. విజయము
తప్పక వరిస్తుంది. క్రీస్తు మన పక్షంగా ఉంటే విరోధి ఎవరు?
సాక్ష్యం 722. స్రీత ప్రేమ క్రియాత్మకవైనది. ఆమె హృదయముతో చాడగలదు. కండ్లతో
భావాలు తెలుపగలదు, ఒక తల్లి అనేక వనరులను దాచగల బ్యాంకు వంటిది.
కుటుంబంలోని వ్యకుతల బాధలను మానసిక గాయాలను కోపతాపాలన్నీ
భద్రంగా ఓరుపతో తనతో దాచుకోగలదు. అంతే కాదు ఆమె కట్టడానికి
సివెంట్ ఎంత ప్రాముఖ్యతనిస్తూ బలాన్నందిస్తుందో అంతగా ప్రపమాను
రాగాలను అందిస్తూ జీవితకాలము త్యాగ భావంతో అందరినీ భద్రతతో
కాపాడుకుంటుంది. భక్తి గల స్రీతగా ఆమె సామెతలు 31వ అధ్యాయంలో
గల ప్రశంశలకు తగినట్లు జీవిస్తుంది.
సాక్ష్యం 723. ఈ జీవిత గమనంలో ప్రతి వ్యక్తి ఒకరితో ఒకరు మనససు విప్పి మాట్లాడు
కోగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలు సమసిపోతాయి.
సాక్ష్యం 724. ఒక పక్షి బ్రతికి ఉన్నప(ష�స:10)డు చీమల్ని తింటుంది. ఆ పక్షి మరణించాక దానిని
చీమలు తింటాయి. పరిస్థితులైన్నడైన తారుమారు కాగలవు గాని మన
జీవితంలో మన మాటలు క్రియలు దేవుడు కోరినట్లు ఎవర్నీ తృణీకరించరాదు.
దీనత్వం దయతో జీవించాలి. నేడు నీవే శక్తిమంతుడవని భ్రవుపడవచ్చు
గానీ కాలం మరింత శక్తి గలది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు129
సాక్ష్యం 725. ఒక చెటుటలోని కలపతో ఎన్నో అగిగ పుల్లలను తయారు చేగలము గానీ కానీ
లక్షల చెట్లను ఒక బాడిద చేయుటకు వెలిగించిన అగిగపుల్ల చాలు అందువల్ల
దేవుడు మనలను తన రూపంలో చేయగా మంచి వ్యకుతలుగా జీవించాలని
ఆశించుచున్నాడు గనుక దేవునికి సాక్షులుగా మంచిగా జీవించాలి.
సాక్ష్యం 726. దేవునిపై నిరీక్షించుచు ఆశాభావంతో జీవిసేత ప్రతి శబ్దము సంగీతంగా
వినిపిస్తుంది. ప్రతి కదలిక నాట్యముగా మారి చిరునవువా హాస్యంగా
నిలసతుంది. మెదడు ఆధ్యాత్మిక ధా�నమందిరముగా మారిపోతుంది.
సాక్ష్యం 727. మన జీవిత గమనంలో అతి వినయంగా చెప్పగల మాట దావీదు తెలిపారు.
నేనింతగా దీవించబడుటకు నేను ఏపాటివాడను ప్రభువా అన్నాడు.
2సమా 7:18.
అయితే అతి శక్తివంతమైన మరొక మాట ఏదనగా నన్ను బలపరచువాని
యందే సమసతము చేయగలను. ఫిలిప్పీ 4:13
సాక్ష్యం 728. కొన్ని సందరా�లలో మన జీవితంలో పరిచయమైన వ్యకుతలు ఎందుకు
పరిచయమవుతారో తెలియదు. రకత సంబంధులు కావాలనే కారణము
దొరకదు. ఆరంభము నుండి సుపరిచితులేమ కాలేరు గానీ ఆత్మ బంధువులుగా
క్రీస్తు రక్తంలో కడుగబడిన వారిగా మంచి సహవాసంలో అన్యోన్యత గల
వారమై కలిసి ఆరాధిస్తూ ప్రార్థించగలము.
సాక్ష్యం 729. మన ప్రార్థన రోజు ఏరీతిగా కొనసాగించగలమనగా ప్రభువా, ప్రతి
ఉదయము సరిక్రొతతగా బహుమతిగా అందిస్తున్నందురకై వందనాలు మీ కృప
దయ కాపుదల నా కుటుంబంపై స్నేహితులు బంధువరగంపై నిలుపండి నా
హృదయము నిండుగా పటటగలిగిన జ్ఞాపకాలతో సంతోషపెట్టుడి.
సాక్ష్యం 730. దేవుడు మనకు ప్రసాదించిన శరీర భాగాలను స్రకమంగా ఉపయోగించాలి.
నీ స్వరాన్ని దయతో మాట్లాడుటకు ఉపయోగించాలి. నీ చెవులు దయగల
మాటలు ప్రేమగల మాటలు వినే రీతిగా యోగ్యంగా వాడుకోవాలి. నీ
చేతులను మంచి పనులను చేయుటకు దాతృత్వంతో ఇతరులకు
సమాయపడాలని తలంచాలి. నీ మనససు ఎల్లప(ష�స:10)డా సత్యాన్ని గురించి
ఆలోచించాలి. నీ హృదయం నిండా ప్రేమను నింపుకొని ఆదర్శవంతంగా
జీవించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు130
సాక్ష్యం 731. దేవునితో సహవాసం చేసేవాడు నిర్బుయంగా ఉంటాడు. దేవునితో సహవాసం
చేయనివాడు అయోమయంగా ఉంటాడు.
సాక్ష్యం 732. నిజాయితీ లేనివాడు నీతితకుకవ వాడుగా ఉంటాడు. నీతి తకుకవ వాడు
ఖ్యాతిలేని వాడుగా ఉంటాడు.
సాక్ష్యం 733. పాములోనున్న వివేకాన్ని నేరచుకోమని యేసు ప్రభువు చెప్పారు. కాని మనిషి
పామువలై కాటు వేయడం నేరచుకొన్నాడు.
సాక్ష్యం 734. జీవిత యాతలో గుర్తించుకోదగిన పది ప్రాముఖ్యమైన విలువలు
ఎ) నీవు ప్రయాణించే కారు ఎంత ఖరీదైనది ఏ రంగులో ఉన్నదీ ముఖ్యము
కాదు గాని అవసరములో ఉన్న అసహాయులైందరిని ఎకికంచుకొని సహాయ
పడ్డావో ఆలోచించకో.
భ) నీ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నదీ ఎంత అందంగా ఉన్నది, ఎంత ఖరీదైనది
ముఖ్యము కాదు గాని ఆ ఇంటికి ఆహ్వానించి ప్రేమించి ఎంతమందికి
ఆతిథద్యమచ్చావో అదే ముఖ్యం.
సి) నీవు క్రమంగా ఎంత సంపాదిస్తున్నావో ముఖ్యం కాదు గాని అది
సంపాదించే సామర్థ్యం వెనుక ఎందరున్నారో జా�పకముంచుకొనుట
అవసరము.
డి) నీవు ఏ సంస్థలో ఎంత ప్రాముఖ్యత గల ఉద్యోగిగా పేరు పొందావో
ముఖ్యము కాదు గానీ ఆ ఉద్యోగాన్ని ఎంత సమర్థతతో ప్రగతి పథంలో
కొనసాగిస్తున్నావో ఆలోచించు.
ఇ) నీరకందరు స్నేహితులున్నారో ముఖ్యము కాదు గానీ నీవు ఎందరికి మంచి
స్నేహితునిగా ఉన్నావో గుర్తించుకో.
ఎఫ్) నీ పొరుగువారితో నీవెట్లున్నావు? నీ వెట్టి సంబంధం కలిగియున్నావో
ఆలోచించకో.
జి) నీవు రక్షింపబడిన కాలమంతటిలో ఎప(ష�స:10)డైనా పరలోక రాజ్యంలో నీకు
స్థానముందనే స్థిర నిశ్చయత గలదా?
హెచ్) నీ ఇంట్లో ఎన్ని జతల బట్టలు దాచుకొని వాడుచున్నావు? అది
ప్రాముఖ్యము కాదు గానీ ఎందరు వస్త్రహీనులకు నీ వస్త్రములను అందించి
పేలను ప్రేమించావో ఆలోచించు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు131
సాక్ష్యం 735. క్రీస్తు నీకిచ్చిన తలాంతులను వాడుకొనుటకు గుర్తించావా? ఆయన చితాతన్ని
గ్రహించి నీ ధనము నీ సమయము తలాంతులన్నీ దేవుని కొరకే వాడుచు
క్రీస్తు దేవుని ప్రేమను రుచి చూచి తెలిసికొని మౌనంగా ఉన్నావా?
సాకష్యమస్తున్నావా ఆలోచించు.
సాక్ష్యం 736. విశ్వాసి అభివృద్ధికి ఏడు మెట్లు
జ్ఞానము ఇల్లు కట్టుకొని ఏడు సతంబభములు కట్టుకొన్నది. సామె 9:11
సాక్ష్యం 737. ఆత్మానుసారముగా నడచుకొనుట నేరచుకోవాలి
యెహె�వాయందలి భయభక్తులే జా�నమనియు, దుష్టతవాము విడచిపెట్టుట
వివేచన. యోబు 28:28
కోపము, ద్వేషము, అసాయు, అబద్ధము, అన్యాయము బదులుగా ప్రేమ,
సంతోషము వంటి ఆత్మ పఘలాలు పండించాలి. వాక్యం ప్రార్థన సహవాసాలు
కోరుకోవాలి.
సాక్ష్యం 738. నీటి బాప్తిస్మము రక్షణ పొందిన తరువాత తీసికొనవలసిన అనుభవం తండ్రి
కుమార్, పరిశుద్ధాత్మ పేర బాప్తిస్మము తర్వాత క్రమంగా ఆలయానికి వెళ్ళి
ఆరాధించి స్తుతించి కానకలు చెల్లిస్తూ ఆధ్యాత్మికంగా వరి�ల్లాలి.
సాక్ష్యం 739. ప్రేమలో పరిపూరుణలు కావాలి. నీ ఇంటి వారిని స్నేహితులను మాత్రమే
కాక నిన్ను ద్వేషించువారిని నీకు హాని చేయువారిని కూడ ప్రేమించాలి.
ప్రేమ లేని భక్తి వ్యర్థము. 1 కొరిందీ� 13:1,2
సాక్ష్యం 740. నీ హృదయము పవిత్రంగా కాపాడుకోవాలి: మన మనస్సాక్షిని అపవిత్ర
పరిచే ప్రతి చిన్న పాపమును ఒప(ష�స:10)కొని సరి చేసుకుంటా దేవుని ముందు
మనుష్యుల ముందు నీ మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకోవాలి. అపో 24:16
అట్టివారిని పసైతాను కదల్చిలేడు.
సాక్ష్యం 741. ప్రతి చోట సాక్షిగా జీవించాలి : నశించిపోతున్న ఆత్మల కొర్రైన భారం
కలిగి ఉండాలి. కత్తికి పదును పెట్టుట అనగా వాడాలి లేనిచో తుప(ష�స:10)పడు
తుంది. నీ సాక్ష్యము వినువారికి మేలకరంగా ఉంటుంది. యోహాను 4:1-42
సాక్ష్యం 742. దేవునికి ధారాళంగా ఇవ్వాలి : పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని
సేవకు దేవుని నామంలో పేలకు కొరతలో ఉన్న వారికి ఇవ్వడం నేరచుకోవాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు132
సాక్ష్యం 743. మన భక్తి మన బ్రతకు ఈ లోక జీవితమునకు
దేవుని రాక కొరకు సిద్ధపడాలి :
పరిమతం కాదని ప్రభుని రాకడ్రై సిద్ధపడుచు ఉన్న వాటిపై మనససు
ఉంచాలి. ఎపెఫస్సీ. 4:15 కొలుస్సి 3:1-3 క్రీస్తు సావారూప్యంలోనికి ఎదగాలి.
సాక్ష్యం 744. విశ్వాసి అనసరించదగినవి
1) ధర్మ శాస్త్రమా?భయంతో వణకాలి
2) లేఖనమా?పరిశీలించు
3) ప్రవచనమా?సాగిలపడి అంగీకరించు
4) తండ్రి స్వరమా?భయభక్తులతో చెవియెుగ్గుము
5) క్రీస్తు స్వరమా?ప్రేమతో వెంబడించు
6) పరిశుద్ధాత్మ స్వరమా?వెంటనే లోబడుము
7) కీర్తనలా?సంతోషముగా పాడుము
8) సువార్తయా?విశ్వాసించి మారుమనససు పొందు
9) సత్యమా?మారుమనససు పొందు సాక్షిగా జీవించు
సాక్ష్యం 745. మషనరీ అనగా ఎవరు? లక్షణాలు ఏవి?
ఒక ప్రత్యేక పని కొరకు ప్రత్యేకమైన ప్రదేశానికి ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో
పంపబడినవాడు. సంపూరణ సమరపణ రక్షణానుభవం తరువాత పొందిన
పిదప భారంతో ప్రార్థన చేసేత దేవుని పిలుపు పొందెదరు. దేవుని వాక్యము
ద్వారా భక్తుల ద్వారా పరిస్థితుల ద్వారా ప్రభువు తన పనికి పిలుచను
లక్షణములు :
1) మారుమనససు పొందాలియోహాను 3:3
2) ప్రేమ కలిగి ఉండాలి1 కొరిందీ� 5:14
3) సమరపణ కలిగి ఉండాలిరోమా 12:12
4) క్రమ శిక్షణ కలిగి ఉండాలి2 కొరిందీ� 9:17
5) ఆత్మల పట్ల భారం ఉండాలిమారుక 6:34
6) విశ్వాసము ఆసక్తి ఉండాలిరోమా 1:17
7) నిసావార్థ ప్రార్థనా జీవితము ఉండాలిలాకా 9:23, మారుక 1:35
408.మన పేర్లు దేవుడు గురతుంచుకోగలడు ఆది 6:13
దేవుడు మన కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు కీర్తనలు 139
మన పక్షముగా యుద్ధము చేస్తారు నిర్గమ 14:14
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు133
మనకు ఆ్రశయవైయున్నారు కీర్తనలు 62:6
మన గార్చి ప్రత్యేక ప్రణాళ్ళకలు కలిగ యున్నాడు యిర్మయా 29:11
ఆయన సదాకాలము మనకు తోడుగా ఉంటారు మత్తయి 28:20
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము ఉండాలని
అబభయమస్తారు. యెహోషువ 1:6
సాక్ష్యం 746. ప్రార్థన గొప్ప పఘలితాలను ఇస్తుంది
1) ప్రార్థన పరిస్థితులను మార్చును.
2) ప్రార్థన భద్రత ఇస్తుంది.
3) దేవుని చిత్తంలో ఇమడిపోవుటకు సహకరిస్తుంది.
4) ప్రార్థన దేవునికి అతి సన్నిహితులనుగా చేస్తుంది.
5) ప్రార్థన సంతోషరభరితులను చేస్తుంది.
6) ప్రార్థన నిరీక్షణ కలిగిస్తుంది.
7) ప్రార్థన ద్వారా సావార్థమును విడనాడి నిసావార్థపరులుగా మార్చును.
8) అన్ని బాధల నుండి ప్రార్థన నెమ్మది ఇస్తుంది.
9) ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని చేరగలము.
సాక్ష్యం 747. నేను రికుతడనని చెప(ష�స:10) మాట వినయముతో కూడినది. దేవుని సన్నిధి నాతో
లేనిచో నేను వ్యరు�డను. దేవుని సహాయముతో సమసతము చేయగలను అను
మాట అతి శక్తివంతమైనది.
సాక్ష్యం 748. సముద్దములో నీరెంతుందో - శాస్త్రవేతతలు కొలవలేరు. సముద్దపు ఒడున
ఇసురకంతుందో - తతవావేతతలు తాచలేరు వాటినకకడ ఉంచిన దేవుడెంతటి
వాడో - మతచిాందససులు గ్రహించలేరు.
సాక్ష్యం 749. దేవాలయము మన కళాశాల. పరలోకము మన విశ్వా విద్యాలయం. పరిశు
ద్ధాతయ్మడు మన ఉపాధ్యాయుడు. దేవదాతలు మన తోటి విధ్యారు�లు. బైబిలు
మన పాఠ్య గ్రంథదము. శ్రమలు శోధనలే మన పరీక్షలు. ఆత్మల సంపాదన.
మన ఇంటి పని. జీవ కిరీటము మనము పొందు డి^్ర. ప్రార్థన క్రమంగా
చేయుట మన హాజరు పటీట స్తుతి ఆరాధన తరగతి గదిలో మన అభ్యాసం.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు134
సాక్ష్యం 750. వివిధ విశ్వాసములేవనగా
1) గొప్ప విశ్వాసము
2) అలప విశ్వాసము
3) స్వల్ప విశ్వాసము
4) రక్షించే విశ్వాసము
5) స్వస్థపరచు విశ్వాసము
6) మృతమగు విశ్వాసము
7) బలమైన విశ్వాసము
8) సంపద నిండిన విశ్వాసము
9) ఆవగింజ విశ్వాసము
10) జయించగల విశ్వాసము
11) అభివృద్ధి చెందు విశ్వాసము
12) సృజనాత్మక విశ్వాసము
13) ప్రార్థించే విశ్వాసము
14) ప్రయత్నించు విశ్వాసము
15) విశావాస పరిణామం
16) తీరుప తీర్చగల విశ్వాసము
17) పరిపూరణ విశ్వాసము
18) వాక్య రూపకమగు విశ్వాసము
19) పరిశుద్ధపరచు విశ్వాసము
20) పరిపూరణ శుద్ధత ఇచ్చు విశ్వాసము
21) ఆత్మీయతనిచ్చే విశ్వాసము
22) విశ్వాసము నడక
23) కవచము గల విశ్వాసము
24) గండెకు తగిలించుకొనే ఇత్తడి
కవచం వంటి విశ్వాసము
25) �క్యతనిచ్చు విశ్వాసము
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు
మత్తయి 8:10-28
లాకా 12:28
ఎపెఫస్సీ. 2:8
మారుక 10:52
మత్తయి 17:20
2 థెస్స 1:3
హెా;్ర 11:3
1పేతురు 1:7
అపో 15:8, 9
2కొరిందీ� 4:13
2 కొరిందీ� 5:7
ఎపెఫస్సీ. 6:16
1థెస్స 5:8
ఎపెఫస్సీ. 4:13
26) అచంచల విశ్వాసముకొలస్సీ 2:5
27) విశావాస్ బహుమానము1కొరిందీ� 12:9
28) విశావాస రాహిత్యముమతతయి 4:40
29) కనబడే విశ్వాసముమత్తయి 9:2
30) అపజయం లేని విశ్వాసములాకా 22:32
31) సంపూర్ణమైన విశ్వాసముఅపో 6:5
32) విశావాస్ ద్వారముఅపో 14:27
33) పరసపర విశ్వాసమురోమా 1:12
34) విశ్వాసమునకే విశ్వాసమురోమా 1:17
35) జీవించే విశ్వాసమురోమా 1:17
36) విశావాస్ నియమమురోమా 3:27
37) మాట్లాడు విశ్వాసమురోమా 10:6
38) నిలిచే విశ్వాసమురోమా 11:20
39) విశావాస్ గృహముగలతీ 6:10
40) ఏకైక విశ్వాసముఎపెఫస్సీ 4:5
41) పునాదిగా ఉన్న విశ్వాసముకొలస్సీ 1:23
42) విశావాస క్రియ1థెస్స 1ం3
43) మొదటి విశ్వాసము1తిమో 5:12
44) విశావాస పోరాటము2తిమో 1ం5
45) విశ్వాసములో నిలచుట2తిమో 4:7
46) సామాన్య విశ్వాసముతీతు 1:4
47) నిశ్చల విశ్వాసముతీతు 2:2
48) గురి చూచే విశ్వాసముపఫిలిపీప 1:6
49) అమాల్య విశ్వాసము2పేతురు 1:1
50) పరిశుద్ధ విశ్వాసముయాదా 20
సాక్ష్యం 751. మనము ప్రార్థించే సమయంలో మనము చెప్పిన దానికన్నా ఎకుకవగా
వింటారు. అడిగిన దాని కన్నా ఎకుకవగా వింటారు. అడిగిన దాని కన్నా
ఎకుకవగా జవాబు ఇస్తారు. }హించిన రీతిగా ఎకుకవ పఘలితము అందిస్తారు
ఆయన తగిన సమయంలో తగిన రీతిగా జవాబిచ్చి ఆదరిస్తారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు136
సాక్ష్యం 752. ఒక చెటుటను గమనిసేత పువువాలన్ని రాలిపోవుటను బట్టి లక్ష్యపెట్టక పోవచ్చు
గాని క్రొత్త పూలు పూయించే ప్రయత్నంలోనె ఉంటుంది. అదే రీతిగా నిజ
జీవితంలో గతంలో కోలోపయిన విషయాలు కాదు గాని భవిష్యత్తులో
సాదించవలసినమ గమనించాలి.
సాక్ష్యం 753. నవ్వడం నవివాంచడం అలవాటయితే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు
ఏమ చేయలేవు. భక్తితో ప్రార్థన జోడిసేత జీవితము స్పఘలము కాగలదు.
ప్రభా నా జీవితం సులబభతరం చేయాలని ప్రార్థించను గానీ నేనెదురొకనే
శ్రమలు, శోధనలు బాధలను తట్టుకోగలికగ ఆత్మ స్థైర్యాన్ని ప్రసాదించండి
అని ప్రార్థించాలి.
సాక్ష్యం 754. ఒకసారి ఒక వ్యక్తి దేవుని సాటిగా ప్రశ్నించాడట ప్రభా నీవు చూపే ప్రేమకు
నా ప్రేమకు తేడా ఏమ? నా ప్రేమ ఆకాశంలో విహారించే పక్షి వంటిది. నీ
ప్రేమ పంజరంలో దాచి బంధించిన పక్షి వంటిది. నా ప్రేమ అపరిమతం
విశ్వామంత విశాలవైనది. నీవలై సంకుచితమైనది కాదు.
సాక్ష్యం 755. మన జీవితంలో మన ఇంటి వారిని, సమాజంలో వారిని, సంతోష పెటాటలంటే
మన చేతిలో పని కాదు. కాని, అందరిని ప్రేమిస్తూ పలుకరిస్తూ ఆనందంగా
ఉంటా ఆనందంపంచు. ఇతరులకు నీవిచ్చే సంతోషం నీలోనా కలుగుతుంది.
సాక్ష్యం 756. స్నేహ భావాలు హాృదయానుబూతితో సత్సబంధం కలిగి అద్భుతాలు
చేయగలదు. ఆ మధుర తలంపులు ఎప(ష�స:10)డు ఆరంభము కాగలవో అర్థం
కాదు గాని ఆ స్నేహ మధురిమ సాధారణవైనది కాదు గాని దేవుడు
మనకందించిన గొప్ప బహుమతి అని తెలిసికోగలము.
సాక్ష్యం 757. ఈ ప్రపంచంలో అనేక బుగ్మతలను ఉచితంగా సవాస�పరచగల ఏకైక �షధము
మీ చిరునవువా. పౌలు చెప్పినట్లు ఎల్లప(ష�స:10)డా ఆనందించండి. అనే ఆదేశాన్ని
పాటించాలి. దేవుడు నిత్యమైన అమూల్యమైన మాలరాయిగా ఉన్నారు. ఆయన
దయ, ప్రేమ, మంచితనము అనిర్వాచనీయం. ఎడతెగని వాత్సల్యముతో
నిరీకషణనందించి నిత్యరాజ్య వార్సులను చేయగల సమర్థుడు దేవుడే.
నిత్యత్వములో చేరు వరకు నిత్యం ఆనందంగా ఉంచగలడు.
సాక్ష్యం 758. మన స్నేహితుల కోసం ప్రార్థన విధి ఏమనగా ప్రభా! నా స్నేహితులంతా
కేషమంగా ఉండి ఆనందంగా జీవించాలి. ఎన్నో ఒత్తిడిలను, శోధనలను
తట్టుకునే ధన్యత లభించాలని నిన్ను ప్రాధేయపడి అడుగుచున్నాను. నావారంతా
నీపై ఆధారపడి జీవిస్తూ ఆనందంగా జీవించు భాగ్యాన్ని అందించండి. ఆమెన్
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు137
సాక్ష్యం 759. చెత్త విస్తారముగా ఉన్నచోట, గోడకటట లేమని చెప్పెను నెహెమ్యా 4:10.
దైవసేవ్రై నెహెమ్యా బలమైన కటటడకు చెత్త తొలగించాలని తలంచాడు.
చెత్త అనగా మానవ కలిపతములైన పద్దతులు, ఆచారములు అని భావించాలి.
ఈ చెత్త మానవ కలిపతములైన పద్ధతులను ఆచారములను అలవాట్లను
సాచిస్తుంది.
దేవుని పని బలముగా జరుగవలైనన్న మనము లోపల బలహీనత అనే చెత్త
తొలగించాలి. వాక్యమును నిర్లక్ష్యము పెట్టిన మానవ కలిపత పద్ధతులు
ఆచారాలు అలవాట్లు అలవరచరాదు. కొన్ని సంఘములలో స్థానముల కొరకు
దేవుని ఇంటిలో కలహాములు, విబభజనలు గుంపులు అనే చెతతను ప్రోగు
చేస్తున్నారు. ఐక్యత లేక భేదభావము కలిగియండుట అను చెతతకు
కారణమగును. ఈ కష్టము జయించుటకు సహవాసం ప్రార్థన ఉజ్జీవం
కొరకు ప్రయాసపడాలి.
సాక్ష్యం 760. మనము దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెదకాలి. అన్నియు మనకు
సమకూర్చి అందించి ఆదుకొనే క్రీస్తును ఆశ్రయించాలి. మన స్థాయిని బట్టి
మాట్లాడకూడదు గాని మన మాటలకే ఒక స్థాయి వచ్చేలాగా మన జీవితం
దేవుని కేంద్దంగా ఉంచుకొని జీవించాలి.
సాక్ష్యం 761. ఆత్మీయతలో ఏ స్థాయిలో ఉన్ననా కొన్ని ప్రశ్నల ద్వారా స్వపరీక్ష అవసరము.
1) ప్రార్థన జీవితంలో ్రకమమున్నదా? అపొ 3:1 లాకా 5:15
2) బైబిలు ధ్యానంలో ్రకమమున్నదా? ఎజ్రా 7:10, లాకా 4:16
3) పరిశుద్ధంగా ఉండాలనే తలంపు నీలో ఉందా? సామె 4:23
4) నీ నోటి మాట, హృదయ ధ్యానం అంగీకారంగా ఉందా?
5) ఆడంబరాలకు, లోకాశలకు అతీతంగా ఉన్నావా? ఫిలిప్పీ 4:11-13
సాక్ష్యం 762. అద్భుతమైన ఆదర్శాలు గల ఉత్తమ వ్యక్తి లకషణమేమనగా ఆ వ్యక్తి ఇతరులలో
మంచిని స్పష్టంగా చాడగలరు. అట్టివార దేవునికి ఇష్టవైనవారు. వార
రీతిగా ఉండాలి?
1)వాక్యాన్ని పట్టుకొని నడిచేవారు కాదు వాక్య ప్రకారము నడిచేవారు దేవునికి
ఇష్టం.
2)సువార్త ప్రకటించేవారు కాదు వారి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడం
దేవునికి ఇష్టం, ఆత్మ శక్తితో ప్రకటించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు138
3)దశమ భాగాలు ఇచ్చేవారికన్నా దరిద్దులను ఆదరించేవారు దేవునికి ఇష్టం.
4)ఉపవాసం ఉండేవారు కాదు ఆకలిగొన్న వారికి పెట్టేవారు దేవునికి ఇష్టం.
5)ప్రభువా ప్రభువా అంటా ప్రాకులాడేవాడు కాదు, ప్రభువు చిత్త ప్రకారము
నడచుకొనేవాడు దేవునికి ఇష్టం.
6)రొటైట ద్రాక్షరసం తీసుకొనేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో
ఉన్నాడని భయభక్తులతో నడచుకొనేవాడు దేవునికి ఇష్టం.
7)బాప్తిస్మం తీసుకునేవాడు కాదు తన హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశు
ద్ధంగా జీవించాలని ప్రయత్నించేవాడు దేవునికి ఇష్టం.
8)రక్రైస్తవుడు అని పిలిపించుకునేవాడు కాదు గానీ క్రీస్తును పోలి నడచు
కునేవాడు దేవునికి ఇష్టం.
సాక్ష్యం 763. నీ ప్రత్యేకతను గుర్తించాలి. చేతి వ్రేళ్ళతో చిటిరకన వ్రేలను చులకనగా
మాట్లాడుట గమనించగా చక్కని ముగింపు పలికిందట.
బుటన వ్రేలు : ఏదైనా పట్టుకోవాలన్నా నా సహాయము లేనిదే యేమ
చేయలేరు.
చూపుడు వ్రేలు : ఏదైనా చూపించుటకు హెాచ్చరించుటకు ఉపాధ్యాయులు,
రాజకీయవేతతలు ఉపన్యాసాలకు నన్నే ఉపయోగిస్తారు.
మధ్య వ్రేలు : మీ అందరికంటే ఎత్తుగా పెద్దగా నేనే కనబడతాను.
రింగులు పెట్టుకొని వీలు కలిగించే ఆభరణాలు నేనే ధరిస్తాను
బలహీన వ్రేలు :
ఎవరిరకైనా వందనాలు చెప్పినపుడు గాని నమసాకరం
చిటిరకన వ్రేలు :
చెప్పినపుడు గాని అందరికంటే ముందు నేనే ఉంటను.
ఈ లోకంలో ప్రజలు ఎవరి గొప్పతనాలు వారు చూచుకొని
మురిసిపోతా ఇతరులను చులకన చూస్తారు. ఎన్నడా
మనకున్న స్థితిని బట్టి గరివాంచక నిరుత్సాహ పడక దేవుని
మహిమపరుస్తాను.
సాక్ష్యం 764. మంచి రక్రైస్తవుడనగా దేవుని కొరకు బ్రతకుతున్నానని చెప్పడము కాదు. ఈ
బ్రతకు దేవునిని చూపించేవారు. ఆయన స్వరూపంలో మారి ఆత్మపఘలాలు
పఘలించేవారు. ఎకుకవ ప్రార్థించేవారు. పవిత్రపరచబడుట కాశించేవారు.
సాక్షిగా జీవించేవారు. నిజ రక్రైస్తవులు ఎవరైతే యేసు ప్రభువు యొక్క
సిలువయందు విశ్వాసముంచెదరో వారు తమ స్వంత సామార్థ్యములపై
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు139
ఆధారపడకుండా విశావాసంతో యేసు క్రీస్తు ప్రభువు యొక్క విజయమును
తమ హాకుకగా పొంది సావాస�్యములో క్రీస్తు పాలి భాగసతులను చేస్తూ తగిన
ప్రతి పఘలమస్తారు.
సాక్ష్యం 765. క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన వ్యక్తిలో కొన్ని మారుపలు జీవితంలో
కనిపస్తాయి. వారి స్రతపవర్తన ద్వారా నాలుక, కోపము కోరికలు అదుపులో
ఉంచుకోగలడు. గురువును, తల్లిదండ్రులను దైవాన్ని గౌరవించగలడు.
సోమరితనము, అబద్ధము పర్నింద విడిచిపెటటగలడు. ధైర్యము కీర్తి
ప్రశాంతత్రై ్రశమస్తాడు. వాగ్దానము, స్నేహము, వాత్సల్యము నిలబైట్టుకో
గలడు, మాట, నడవడిక పని నిరంతరం నేరచుకోగలడు. స్రతపవర్తన,
దానగుణము సేవ పెంచుకోగలడు. ఈర్ష్య అహంకారము ద్వేషం
వదులుకోగలడు.
సాక్ష్యం 766. డేవిడ్ పబైనార్డ్ జీవిత రహస్యము, సేవపట్ల తపన ఎట్లుండెదనగా ఆయన
సీవాయ చరిత్ర నుండి సేకరణ.
నా దృష్టి అంతా దేవుని మీదే. నా ఆలోచనలన్నీ ఆయన కొరకే. ఇదేనా
ప్రార్థనా జీవితము నా సమయాన్ని సువార్త సేవ్రై వినియోగించనిచో నా
మనససుకు నెమ్మది ఉండదు. నా పని అంతా ఇతరులకు మేలు చేయుట.
సువార్త ప్రకటించుట. ఆత్మలను రక్షించు భారము కలిగి కృషి చేయుటయే.
దేవునికి మాత్రమే భయపడి కష్టపడి పని చేయుచూ దేవునిని సంతోష
పరచుటయే నా ధ్యానం. ఆత్మల రక్షణ్రై ఎటువంటి ్రశమలనైననా
బాధలనైననా లెక్క చేయను. ఏ సమస్యలైదురైనా ఎదురొకనుటకు వెనకాడను.
క్రీస్తు సేవార్థము నా జీవితం చివరి వరకు అరిగిపోవునట్లు పని చేయుట
నా హాృదయవాంచి.
సాక్ష్యం 767. క్రీస్తు బోధకుడు ఎట్టివాడనగా మన మేలు కోరి మనకు హెచ్చరికలు
హితోపదేశాలు చేసే బోధకుడు. గొఱ్ఱెల మంద చుట్టు పచార్లు చేస్తూ వాటి
క్రూర మృగాల బారి నుండి దొంగల నుండి సంరక్షించే కాపలా కుక్క
లాంటివాడు. అంతే కాదు రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి కంగారు పడుచూ
కొకోకరొకోక అంటా కూతలు పెడుతా వాటిని తన రెక్కల చాటన చేర్చి
ప్రమాదము కలుగకుండా తప్పించి కాపాడే పిల్లల కోడి వంటివాడు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు140
సాక్ష్యం 768. బోధకుడు పాటించు నియమాలు :
ఎ)తన దేహము దేవుని ఆలయమని ఎరిగి జాగ్రత్తగా కాపాడుకోవాలి.
భ)పగలు నిద్దపోకుండా పెందలకడ లేచి ప్రార్థించువాడు డబ్బు విషయంలో
దేవునికిచ్చుటలో నమ్మకంగా ఉంటాడు.
సి)వ్యక్తి గత ప్రార్థన వాక్యధ్యానంలో క్రమము పాటిస్తూ ప్రసంగము ముందు
తరువాత ప్రార్థనలో గడుపుతాడు. పొగడతలకు దారంగా ఉంటాడు.
డి)పొగడతలు, విమర్శలకు కదల్చిబడడు.
ఇ)తన ప్రేమ పవిత్రంగా ఉంచుకొని శరీర ప్రేమ నిలువనీయక కలువరి
ప్రేమ కనబరచును.
సాక్ష్యం 769. పేతురు అందించే అనుభవ సందేశము :
ఎ. లోకపు మంట వద్ద చలికాచుకొనకుడి. అవిశ్వాసులతో జోడి కటటకూడదు.
1పేతురు 1:14-17
భ)పసైతాను మీతో రాజీపడు స్థితి రానీయకుడి శోధనకు చోటియ్యకుడి.
1పేతురు 2:9-11
సి)సోమరితనం నిద్మతతు వల్ల దిగజారకుండా జాగ్రత్త వహించుడి.
1 పేతురు 1:13
డి)మీ మీద మీరు ఆధారపడవద్దు, మవ్మును మీరు పొగడుకొనవద్దు నేను
బుంకను అని చెప్పి అదే తప(ష�స:10) చేశాను. 1పేతురు 5:5
ఇ)పసైతాను మవ్మును పడ్రదోసి పాపము చేయకుండనట్లు మెళ్కువతో
ఉండుడి. 1పేతురు 5:8
ఎఫ్) విశావాసమందు స్థిరులై పసైతానును ఎదురించుడి. 1పేతురు 5:9
జి) మీ విశ్వాసము కాపాడుకొని ఆసక్తితో అడుగువారికి చక్కని సమాధానము
చెప(ష�స:10)టకు సిద్ధంగా ఉండండి. 1పేతురు 3:15-16
హెచ్) మీతోటి వారిని నిషకపటముగా ప్రేమించండి. 1పేతురు 1:22
�) క్రీస్తు నిమిత్తము నిందలపాలైనపుడు ఆనందించండి. 1పేతురు 4:14
జై)పరుల జోలికి పోరాదు మరియు తిరిగి పడిపోకుండ మీ హాృదయముల
యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు141
సాక్ష్యం 770. దేవుని చిత్తము కనుగొనుటలో మెళకువలు : కీర్తనలు 32:8,9
నీకు ఉపదేశము చేపసదను. నీవు నడువ వలసిన మార్గమును నీకు
బోధించెదను. నీ మీద దృష్టి యంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి
జ్ఞానము లేని గు��మువలైనైనను, కంచరగాడిద వలైనైనను మీరు ఉండకుడి.
ఎందువలైననగా గుఱ్ఱము హ�షారుగా ముందుకు పరురగతతును. గాడిద
సంశయముతో వెనక్కు లాగను. దేవుని చిత్తము తెలిసికొని ఆయన
అనుమతి పొంది ముందుకు సాగాలి. అవిశావాసంతో పిరికితనంతో గాడిదవలై
వెనకాడకూడదు. పరిపూర్ణమైన దేవుని చితాతన్ని చేసేవాడు ప్రభువుతో
నడిచేవాడు ఏ రీతిగా దేవుని చితాతన్ని తెలిసికొనగలడు.
ఎ) దేవుని చితాతన్ని వాక్యం ద్వారా తెలుపుతుంది.
భ) కొన్నిసార్లు ఆయన స్వరం ద్వారా బయలుపడుతుంది.
సి) కొన్నిసార్లు మనస్సాక్షి ద్వారా గ్రహింపుస్తుంది.
డి) దైవజనుల ద్వారా దేవుని చిత్తము బయలుపడుతుంది.
ఇ) ప్రసంగముల ద్వారా దేవుని చిత్తము బయలుపడుతుంది.
ఎఫ్) పరిస్థితుల ద్వారా దేవుని చిత్తము బయలుపడుతుంది.
జి) హృదయం పరిశుద్ధంగా ఉన్నపుడు దేవుని చిత్తము బయలుపడుతుంది.
సాక్ష్యం 771. ఈ జీవితము దేవుడిచ్చిన దానము. అది అందమైనది. ఒక్కొక్క గంట,
ఒక్కొక్క నిమషము, జారిన గడియు, పారిన నీరు తిరిగిరావు. అందువల్ల
మానసిక బాధలు పోరాటాలు, కోపతాపాలు తగిగంచుకొని మృదువుగా
ఇతరులను నొప్పించక ప్రతి వ్యక్తిని యోగయలుగా ఎంచి నిన్ను వలై నీ
పొరుగువానిని ప్రేమించాలి. ప్రశాంతమైన ప్రవర్తన వుండె గండె ఒత్తిడిని
పెంచుతుంది. ఇస్రీత పెటైట వేడి బట్టల వుడతలను సరిచేస్తుంది. నెమ్మదితో
శాంతితో జీవించుటకు సిద్ధపడాలి.
సాక్ష్యం 772. నిజ జీవితంలో దిగులు, చింత, బాధ, శోధనలు, ఒత్తిడి, కన్నీరు ఇవన్నీ
పక్షుల వంటివే. అవి మన తలపై నిలిచి స్థిరంగా గాడు కట్టుకొని నిలిచి
ఉండు స్థితి ఎన్నడా రానియ్యవదు�. క్రీస్తుని నమ్మి ఆశ్రయించు ప్రార్థించు.
సాక్ష్యం 773. ప్రూ ఈ దినము నాకు బహుమతిగా ఇచ్చి
ప్రతి ఉదయ కాల ప్రార్థన :
నందన వందనాలు. సజీవంగా లేచి స్తుతించు భాగ్యమచ్చినందుకు
కృతజ్ఞతలు. జీవితంలో ప్రతి క్షణము ఒక ఫోటోగా నిలిచిపోతుంది. అది
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు142
తిరిగిరాదు మంచి ప్రశాంతతో చిరునవువాతో నియంత్రించబడిన భావ్రోదేకాల
తో మనససునిండా నిండైన కృతజ్ఞత భావంతో నిన్ను స్తుతిస్తున్నాను. ప్రతి
కీడు నుండి భద్రపరచి సంరక్షించండి. ప్రతి దినము నీ సన్నిధి నాకు తోడుగా
ఉంచి కుడి చేయి పట్టుకొని నడిపించండి. ఆమెన్.
సాక్ష్యం 774. ప్రతి సంఘటన జీవితంలో సంభవించినపుడు దానికి ఒక కారణము
ఉంటుంది కానీ దానిని అంతరంగ పరిశీలన చేసుకుంటే జవాబు పొందే
అవకాశము దేవుడే అనుగ్రహిస్తాడని నవ్మాలి. ప్రతి దినము ఇతరులను
ప్రేమించడానికి మరొక అవకాశముందని ఆలోచించాలి. మన గొంతెత్తి
ప్రేమ వచనాలు పలుకుటకు సిద్ధపడాలి.
సాక్ష్యం 775. కొన్నిసార్లు కొందరికి నిరాశలో దేవుడే నిరీకషణగా ఉంటారు. చీకటి అనుభవాల్లో
దేవుడే వెలుగుగా నిలిచి కాంతినిస్తారు. చింత దరిచేరినపుడు గొప్ప ఆదరణ
ఆప్యాయతనందిస్తారు.
సాక్ష్యం 776. దేవుడిచ్చిన ప్రతి దినము చాలా మంచిదిగా ఉంటుంది. ఆ రోజు మంచి
నిరణయాలు తీసుకొనుట వల్ల మంచి విలువైన పాఠాలు నేరచుకొని చాలా
మంచి రోజని ఆనందించగలము. కీర్తన 118:24, రోమా 8:28
సాక్ష్యం 777. ప్రతి రోజు మన మాటల్లో ఏదైనా బాధ కలిగించే హాస్యసపద తలంపు
లున్నాయా? ఆలోచించి ఆనందంగా గడపాలి. విశ్వాసము ప్రార్థన ఈ రెండు
అదృశ్యంగానే ఉంటాయి. కాని అసాధ్యాలన్నీ సుసాధ్యం చేయగలవు.
విశావాసమనేది నిరీక్షించబడేది తప్పక జరుగునని నవ్ముటయే. హెబ్రీ 11:1
సాక్ష్యం 778. జీవితంలో అద్భుతమైన మాటలున్నాయి. విజయవంతమైన జీవితానికి రెండు
కిటుకులు ఉన్నాయి. కనీస అవసరతలకు పరిమతమగుట ఎకుకవగా
సరు�కుపోవు వ్యక్తిత్వము కలిగియండుటయే. అందుకే అన్ని పోగొట్టుకున్న
తరువాత దు:ఖపడుట కన్నా బాధపడి ప్రయోజనం లేదు గనుక దేవుడిచ్చిన
కుటుంబ సరభయలలో ఆనందంగా గడపాలి. స్నేహితులతో మంచిగా
ప్రవర్తించాలి. ఈ జీవితాలు కేవలము దేవుడిచ్చిన దానము. ఆనందంగా
జీవిస్తూ ఎందరికో ఆనందింపచేసే ముందు మీ కుటుంబానిరకైనా ఆనందం
అందే రీతిగా జీవించండి. అలా జీవిసేత నీతోనే ఆనందం మగులుతుంది.
సాక్ష్యం 779. దేవుని చిత్తములో మనససు పెట్టి ఆలోచిసేత శ్రద్ధగా పని చేసేత సమస్యకు
పరిషాకరం లభిస్తుంది. మనససు పెట్టి శ్రద్ధగా పని చేసేత విజయము వరిస్తుంది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు143
మనససులో ప్రార్థిస్తే, దేవుడు ఆలకిస్తాడు. అందుకే కళ్ళలో చూచేది లోకంకాదు
మనససునే వాడుకోవాలి తెలివిగా మాట్లాడడం గొప్పకాదు తెలిసినంత
అవసరవైనంత వరకే మాట్లాడాలి.
సాక్ష్యం 780. సువార్త ప్రకటన చేయుటలో తప్పక బాధ్యత కలిగి ఉండాలి. విశ్వాసి ప్రధమ
కరతవ్యంగా భావించాలి. మీరు బూదిగంతముల వరకు సాక్ష్యముగా ఉండాలి.
అపొ 1:8 మొదటిగా క్రీస్తు రక్షకునిగా సీవాకరించి సీవాయానుభవంలో క్రీస్తు
శక్తిని పొందాలి. క్రీస్తు మంచితనాన్ని స్వయంగా అనుభవించాలి. ఆ తరువాత
రెండవదిగా నీ స్వకీయులకు సువార్త అందించాలి. మాడవదిగా నీవున్న
ప్రాంతంలో ఇరుగు పొరుగువారికి సువార్తను తెలపాలి. నీలో క్రీస్తు ప్రేమ
ఉందని అందరూ గుర్తించాలి.
సాక్ష్యం 781. నీవు ప్రతి చోట సాక్షిగా జీవించుట వల్ల నిన్ను ప్రార్థించమని అర్థించే స్థాయికి
నీ ఆత్మీయ స్థితి అధిక శక్తితో నింపబడాలి. ఆ స్థితికి చేరితే ధనయడవు
కాగలవు. ఆ తరువాత బూదిగంతాల వరకు సాక్షిగా నిలిచి ఉండగలవని
గుర్తించాలి. పరలోకంలో ఎన్ని కార్లు ఎన్ని మేడలు ఎంత ధనం
సంపాదించావని అడగరు కానీ నీవెన్ని ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించావో
అని ప్శ్నంచగలరని తెలిసి మెళ్కువతో నీ ఆత్మీయ స్థితిని ఉజ్జీవంగా నిలపాలి.
సాక్ష్యం 782. మనము జీవించే జీవితము చాలా తాతాకలికవైనది. ఉదయమున గడిడ్ పువువా
పూచి సాయంత్రము వాడిపోయిన రీతిగా కొనసాకగ ఈ అనుభవంలో దేవుడు
కోడి తన పిల్లలను కాపాడినట్లు కాపాడుచున్నాడు అనే వాగ్దానము నమ్మి
జీవితాన్ని కొనసాగించాలి.
సాక్ష్యం 783. గడచిపోయిన నిన్నటి కంటే రాేప లేని రపటి కంటే గడుపుచున్న ఈ రోజు
ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉండాలి. అందరికి
ఉపకారము చేద్దాము. అందరితో సమాధానంగా జీవించి ఆనందాన్ని
పంచుదాం. పరలోక ప్రార్ధన నిత్యము చేసుకుందాం.
సాక్ష్యం 784. క్రీస్తే ఆది అంతమైన దేవుడు. ఆయనే మన బలము. ఆయనే ప్రతిరోజు
మనకందించు భద్రత. మనము ఎకుకవ ప్రేమించి కృతజ్ఞత చూపించలే
నపపటికీ ఆయనే మనలను అవధులు లేని ప్రేమతో ప్రేమించగలరని దృడింగా
నవ్మాలి. ప్రతి దినము అందవైనదే మనము ఏది అవసరమో అడగనపపటికీ
ఆయన ప్రతి విషయము గ్రహించగలరు. ఆయన ప్రార్థన ఆలకించువాడు
గనుక ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడని నవ్మాలి. ప్రార్థించి అద్భుతాలను పొందాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు144