సాక్ష్యం 162. జీవితంలో అవసరత అనేది రాక మానదు. ప్రతి మనిషికి ఏదో అవసరత
రాక తప్పదు. మనసుకు గాయం కాక తప్పదు. ప్రతి అవసరత, ప్రతి గాయం
దేవుడు తీరుస్తాడు. నీవు సంపూరణ విశావాసం, ప్రార్ధన కలిగివుండే దేవుడు
నీకు బభ్రదతా ఇస్తాడు. కొన్నిసార్లు జీవితంలో గొల్యాతు వంటి సమస్యలైదురు
కావచ్చు గాని ఆ సమయంలో దావీదు వడిశిలలో విసోపటన శక్తినిచ్చి
సమయోచిత జ్ఞానమిచ్చి ఘన విజయాలను సాధించుటకు కృపనిస్తాడు.
సాక్ష్యం 163. నీలో ఉన్న దేవుడు నీకిచ్చిన మంచి మనససును బట్టి పరిశుద్ధాత్మ ప్రోధమును
బట్టి నీకు సమాజంలో ఆదరభిమానాలు లభిస్తున్నాయని నమ్మి కృతజ్ఞతతో
దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 164. మాడు ముచ్చటైన విషయాలు మనతో ఉంచుకోవాలి.
1. ప్రయత్నం చేయాలి. 2. పని పట్ల నిజాయితి కలిగి ఉండాలి.
3. దేవునిపై విశావాసం ఉంచాలి. విజయం నీదే
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు49
సాక్ష్యం 165. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచునో వాడే ధనయడు. అట్టి ధన్యత కలిగినపుడు
దేవుని అండ ఉంటుంది. బాధలు కలిగినపుడు వంద కారణాలు చూపితే,
నవువాకోవడానికి వెయ్యి కారణాలు ఉంటాయని గ్రహించుకోవాలి. ఎదురు
గాలిలోనే గాలి పటం పైకి లేస్తుంది.
సాక్ష్యం 166. జీవితంలో వెలుగే లేదని చీకటిలో ఉండిపోతామా?
చిరునవువా లేదని వేదనలో సరు�కొనిపోతామా?
ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకంజ వేస్తామా?
ప్రతి వ్యక్తి గెలవాలని ప్రయత్నిస్తూనే కొన్ని సార్లు ఓడిపోవచ్చు
ధైర్యంగా ప్రయతి�ంచడమే గొప్ప విజయం.
ఏ మంచి స్నేహాన్ని, నమ్మకాన్ని ఏ ప్రేమను మనం ఇతరుల నుండి ఆశిస్తామో
అది మన నండే ప్రారంభం కావాలి.
సాక్ష్యం 167. లోకంలో అందరిని నమ్మరాదు. ఎకుకవగా నమ్మితే మోసపోతాము. ఎకుకవగా
ప్రేమించడం కూడ తగదు. కోరిన ప్రేమ అందకపోతే నిరాశపడతావు. దేవుని
నవ్ముకొని ఆయనపై ఆశ పెట్టుకొని సహనంతో కనిపెట్టువాడే ధనయడు.
సాక్ష్యం 168. మన జీవితం, మన స్రతికయలు దీపసతంబభముపై వెలుగుచున్న రీతిగా
కనిపించాలి. ప్లాస్టిక� పువువాలు ఎంత అందంగా ఉన్ననా తువ్మెుదలు వాలవు.
మనిషి బాహ్యాంగా ఎంత అందంగా ఉన్ననా మంచి మనససు మంచి మాట
లేకుంటే ఎవరు దగ్గరకురారు.
సాక్ష్యం 169. మనం ఎదురొకనే వ్యకుతలలో కొందరిని త్వరగా అర్థం చేసుకోలేక పోయినా
పర్వాలేదు. అపార్థము చేసుకోరాదు. అవతలివాడు తప(ష�స:10)చేస్తున్నాడని త్వరపడి
విమర్శంచకు నీవు తప(ష�స:10) చేసేత మాత్రం ధైర్యంగా ఒప(ష�స:10)కోవాలి.
సాక్ష్యం 170. సాయం అడిగేవాడు భక్తుడు. సహాయం అందించేవాడు దేవుడు. నీవెన్నడు
నిరుపేవని తలంచరాదు. ధనం నిజమైన శక్తి కానేరదు. మనిషితో
నిలిచియున్న మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి సంపద.
సాక్ష్యం 171. మన జీవితంలో మరుపురాని వ్యకుతలు సాధారణంగా మాడు విధాలుగా
ఉంటారు.
1. నిన్ను కష్టాల నుండి విమోచించేవారు.
2. నీవు కష్టంలో ఉండగా పట్టించుకోకుండా వదిలివేసేవారు
3. నిన్ను కషాటలపాలు చేసి సంతోషించేవారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు50
సాక్ష్యం 172. ఎల్లప(ష�స:10)డు ప్రాంతంగా జీవించాలి. అహాంకారివిగా జీవించక స్నేహితులతో
కుటుంబంతో ప్రేమతో వెలగాలి. ఇతరులను గాయపర్చి మాటలతో
దు'ఖపరచకు. మానవులంతా క్రీస్తు పోలికలో ఉన్నవార. కేవలం ప్రేమించు
వారి కొరకు ప్రార్థించు. ప్రాంతంగా దేవునిని ధ్యానించు. తోటి మానవుల
పట్ల, దేవుని పట్ల ఆసక్తిని కనబరచు.
సాక్ష్యం 173. పసపెటంబరు నెలలో దేవునిని ఆరాధించుట.
కాపరిగా ఉన్న దేవుడు
ళ�వ��వతీవస�అస్త్ర �శీస
నితయడగు తండ్రి
జు�వతీశ్రీ�ర్�అస్త్ర �శీస
సమాధానకరత
ూతీ�అషవ శీట �వ�షవ
సత్యవంతుడు
ుతీబ్�టబశ్రీ �శీస
ప్రేమామయుడు
�శీ��అస్త్ర �శీస
కనికరం, దయ గల దేవుడు
వీవతీషవటబశ్రీ �శీస
పరమజీవమచ్చే దేవుడు
దీవ�బ్�ట�ష�శ్రీ �శీస
కష్టకాలంలో నమ్మదగిన దేవుడు
జు�వతీ �తీవరవఅ్ �అ ్�ఎవర శీట ్తీశీబపశ్రీవ
నీతిగల దేవుడు
��స్త్ర�్వశీబర �శీస
సాక్ష్యం 174. జీవితంలో మనతో ఉండే వ్యకుతలలో కషవించేవారుంటే వారు నిజమైన
మనుష్యులు. తగిగంపుతో క్షమ అడికగవార మంచి మనుషులు. మనం సేవించే
క్రీస్తు సిలువలో శ్రతువును క్షమించమని, వారమచేయు చున్నారో వారికి
తెలియదని సహాృదయత చూపిన క్రీస్తు కన్న గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేరు.
క్రీస్తు ఏకైక దైవము, ఆరాధనకు పాత్రుడు, స్తుతికి యోగయడు.
సాక్ష్యం 175. ఇం^్లషు అక్షరమాలలోని సందేశం ఆసక్తి గతది.
�శ్రీష�వర దీవ జశీశీశ్రీ - �దీజ
ణశీ అశీ్ ���వ జుస్త్రశీ ష�్� �తీ�వఅసర �అస ట�ఎ�శ్రీవ - ణజు�
జీబర్ ఖవవ� �శీ��అస్త్ర వీ�అస�అస - జీఖ�వీ
చీవ�వతీ �ఎ�్ ూతీ�వవతీర - చీ�ూ
�బ�వ్శ్రీవ �వఎవఎపవతీ �శీస - ��
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు51
ళ�వ�స ుతీబ్� ఖరవ హ�శ్రీ�స �శీతీసర - ళుఖహ�
శ�తీవరర ్శీబతీ గవ�శ్రీ - శ్గ
ప్రాంతంగా జీవించాలి, అహంకారం దరి చేరరాదు, స్నేహితులతో,
కుటుంబంతో ప్రేమతో వెలగాలి. వ్యక్తిగంగా ఎవరిని నొప్పించరాదు,
అందరిని ప్రేమించాలి, ప్రార్థనలు మరువరాదు, ప్రాంతంగా దేవునిని
ధ్యానించాలి. సత్యము పలకాలి, సమయోచితమైన విలువైన అర్థవంతమైన
మాటలు మాట్లాడాలి. దేవుని పట్ల, మానవుల పట్ల ఆసక్తిగా ఉండాలి.
సాక్ష్యం 176. చిన్న గొడడ్లి పెద్ద వృకషాలను కూల్చిగలదు.
చిన్న సాది పెద్ద సాటను కుటటగలదు.
చిన్న విత్తనం పెద్ద వితతనంగా అవతరిస్తుంది.
చిన్న పనే అనిపించవచ్చుగాని రపు అదే పెద్ద దీవెన కాగలదు.
చిన్న పరిచర్య రపు పెద్ద గురితంపును ఇస్తుంది.
అందుకే కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేక బాధ్యతలనిచ్చి భళా
నమ్మకమైన మంచి దాసుడా అని గుర్తించగలరు.
సాక్ష్యం 177. నిన్ను నిజంగా ఇష్టపేవారికి నీవెమటో తెలియజేయనవసరం లేదు. నీవంటే
ఇష్టం లేని వారికి ఎంత చెప(ష�స:10)కున్నను అర్థం కాదు. బలహీన మనససు
గలవారు ప్రతీకారం కోరుతారు. ఆత్మీయంగా బలవంతులు ప్రతి విషయం
సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్దిమంతులైతే త్వరగా ఇతరులను క్షమించి
మర్చిపోయి ప్రాంతంగా జీవించగలరు.
సాక్ష్యం 178. చెరువు నిండినపుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు ఎండినపుడు చేపలే
చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగిగపుల్లల తయారీ కొరకు ఒక్క చెటుట
చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చిడానికి ఒక్క అగిగపుల్ల చాలు. పరిస్థితులు
తారుమారు కావచ్చు అందుకే మనమెదుర్కొనే వ్యకుతలు ఎవరైనా ఎటువంటి
వారైనా చూడరాదు. ఎవరిని గాయపర్చరాదు. ఎవరిని తకుకవగా చూడరాదు.
ఓడలు బండ్లు కాగలవు, బండ్లు ఓడలు కాగలవు.
సాక్ష్యం 179. ప్రపంచంలో ""సమయం" జీవితం ఎలా జీవించాలో నేరుపతుంది. సమయం
జీవితము విలువలను నేర్పిస్తుంది. పువువాలు లేని తోటలో సువాసన
ఉండదు. ప్రార్ధన లేని ఇంట్లో సంతోషం ఉండదు. నీ జీవితం సువాసనతో
నిండి వుండాలంటే నీ సమయాన్ని నీ ఇంట ప్రార్ధనలో గడుపు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు52
సాక్ష్యం 180. ఇనుము కంటై బలమైనది అగ్ని, అది ఇనుమును కరిగించగలదు అగ్ని
కంటై బలమైనది నీరు. అది అగ్నిని ఆర్పగలదు. నీటి కంటై బలవైనవాడు
మనిషి అతడు నీటినే త్రాగగలడు. మనిషి కంటై బలమైనది మరణం అది
మనిషి ప్రాణాన్ని తీస్తుంది. మరణం కంటై బలమైనది ప్రార్థన అది మరణాన్ని
జయిస్తుంది. అన్నిటిపై అదికారమున్న దేవుడు సర్వ సృష్టిని మాటచేత
సృజించాడు. తన స్వరూపంలో చేతితో మనిషిని తయారు చేసి జీవాత్మ
}దాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో గుర్తించాలి.
సాక్ష్యం 181. �శవార్యమనేది డబ్బు సంపాదించుటలో లేదు. డబ్బు సంపాదించాలంటే శ్రమ
పడాలి. అసలు సిసలైన ఐశ్వర్యం ఆత్మలు సంపాదించుట. పాఠశాలలో
నేరచుకునే అనుభవం ఇహలోక ఐశ్వర్యం.
సాక్ష్యం 182. కాలము గడిచే కొలది మనం కొందరు వ్యకుతలను మర్చిపోతాము.
మరికొందరు చాలా కాలము గండెలో నిలిచిపోతారు. వారితో కాలము
ఎలా గడిచిపోతుందో తెలియని రీతిగా స్నేహాన్ని అందించి ఆహ్లాదాన్ని మిగిల్చి
మంచి జ్ఞాపకాల నిస్తారు. అట్టివారిని గుర్తించాలి. వారిని ఎన్నటికీ దారం
చేసుకోరాదు. ఇనుప సంరకళ్లతో బంధించి ఆ స్నేహాన్ని నిలుపు కోవాలి.
నేను మంచి ే్నేహితుడనని క్రీస్తు తెలిపాడు. యోహాను 15వ అధ్యాయంలో
నిలిచి పఘలించమన్నారు. మంచి స్నేహితుడు తన స్నేహితునికి ప్రాణం పెట్టునని
తెలిపి క్రీస్తు సిలువపై మనకొరకు ప్రాణంపెట్టి మంచి స్నేహితునిగా
నిరూపించాడు.
సాక్ష్యం 183. మన ఆశయాలను ఏకీభవిస్తూ మనలను ప్రేమించేవారికి దీవెన రావాలని
రోజు ప్రార్థన చేయాలి. మనసు కలవని వారు విమర్శించే వారిని సరిచేయమని
ప్రార్థించాలి. మంచి చిరునవువాతో ప్రశాంతతో ప్రతి దినం ప్రయోజనకరంగా
గడుపుటకు ఆశించాలి. శాంతి, దయ నిండిన జ్ఞాన యుకతంగా మనససు
నెమ్మదితో మాట్లాడి ఆహ్లాదంగా ప్రతి దినం గడుపుటకు దేవుని సన్నిధికి
మరువక ప్రతిదినం క్రమంగా ప్రార్థించుట అబభ్యసించాలి.
సాక్ష్యం 184. నమ్మకంతో ఉంటే మౌనం కూడ అర్థమవుతుంది. నమ్మకం లేని చోట
అపార్థాలు చెలరగగలవు. నమ్మకంతో అన్ని బంధాలు కాపాడుటకు దేవుని
సన్నిధి ఆధారం గనుక భక్తితో భయంతో రక్షణ కొనసాగించాలి. దేవుడు
లేని చోట జీవనం శూన్యమని వినయంతో ఒప(ష�స:10)కోవాలి. దేవుని సహకారంతో
ఆయన అందించే అపార్ శక్తితో సాపర్తితో బలముతో సమసతము సాదించ
గలమని నిరంతరం గొప్ప నిరీక్షణతో ఆత్మీయ జీవితం కొనసాగించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు53
సాక్ష్యం 185. నిజ జీవితంలో మనం ఎదురొకనే కష్టాలు, శ్రతువులు కాదు అవి మన
బలాన్ని మనసులను తెలియజేసే నిజమైన మత్రులుగా భావించాలి. మాటకు
ప్రతి మాట సమాదానం కాక మౌనం వహించుట ఉత్తమం.
సాక్ష్యం 186. కొన్ని చింతలు ఒత్తిడిలు మన జీవితంలో ఎదురొకంటాము. అవి పక్షుల
వంటివి. అవి అటా ఇటా ఎగురుతా ఉంటాయి. అదే విధంగా మన
జీవితంలోని ఒతితడులు ఎపపటికప(ష�స:10)డు మెదడులో నిలిచి గాడు కట్టుకొని
ఉంచక వదిలి పెటాటలి. క్రీస్తు వాగ్దానం గురతుంచుకొని పక్షులను పోషించు
దేవుడు మనలను సంరక్షించగలడు.
సాక్ష్యం 187. బోధించే పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయని తెలిసి విలువైన బోధలను
గుర్తించి ఆ్రశయించుటలో వివేకము పాటించుట విశ్వాసికి కరతవ్యవైయున్నది.
1. అల్లరి బోధ : వాక్య పరిచర్యలో కొందరు అరుస్తూ కేకలు వేస్తారు
పరిమతంగా అరవాలి.
2. చిల్లర్ బోధ : కొందరు వాక్యం బోధిస్తూ వారి అవసరాల కొరకు ఆర్థిక
సహాయం కావాలని పదే పదే విసిగిస్తుంటారు. దేవుడు తన భడడ్ల
అవసరాలు తీర్చగలడనే విశావాసం వారికి ఉండాలని శ్రోతలు ప్రార్థన
చేయాలి.
3. తెలివి తకుకవ బోధలు : వాక్యం తకుకవ, లోక వారతలు, చరిత్ర ఎకుకవ
బోధిస్తారు. ఆత్మల భారం గలవారుగా ఉండాలని వారిరకై ప్రార్థించాలి.
4. అతిబభక్తి బోధ :- వాక్యాన్ని ధ్యానించి అమూల్యమైన సత్యాలు వివరించుటకు
బదులు ఏఏ ప్రాంతంలో ఎవరెవరిని ఎలా గౌరవించారో చెప్పి
అతిశయించుట సరి కాదు.
సాక్ష్యం 188.
సమర్థించుకొనే బోధలు :
ఎ) ఈ లోకంలో రాజిపే బోధ : బాప్తిస్మమచ్చు యోహానువలె బోధించి
పాపాన్ని ఖండిస్తూ సరప సంతానమా అని పాపాన్ని ఖండిస్తూ నరకం
ఎట్టిదో వివరించి క్రీస్తు యొద్దకు నడిపే బోధలు కావాలి.
భ) రిచ లేని బోధ : ఉత్సాహంతో, ఆనందంతో బోధించుటకు బదులు
నిర్జీవంగా, నీర్సంగా ఆచారంగా బోధించుట నిరాసక్తిని కలిగించగలదని
తెలిసికొని ఆత్మల భారంతో ప్రార్థించి బోధించుటకై ప్రార్థించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు54
సి) మక్సింగు బోధ : ఇం^్లషు తెలుగు, ^్రకు భాష కలిపి అర్థము కాని
గొప్ప పదాలు వాడి చెప్పే బోధ సులువుగా గ్రహించలేరని తెలిసికొని
స్పష్టంగా సువార్తను బోధించాలి.
డి) కలిపత బోధ : క్రొత్త కథలు, పిటట కథలు, ఎకుకవగా చెప్పి స్వచ్ఛంగా
క్రీస్తు మాటలు చెప(ష�స:10)టకు బదులు నవువా పుట్టించుటకు వాక్యం నుండి
దారపరచునని గ్రహించి బోధించాలి.
సాక్ష్యం 189. పితృ పారంపర్య బోధ : పాత కథలు, తాతల నాటి కథలు వివరాలు మాత్రమే
ఆసక్తితో చెప్పి నిత్య రాజ్యానికి వార్సులుగా ఎలా జీవించాలో చెప్ప కుండా
క్రీస్తు రక్తము ద్వారా మన రక్షణ ఎలా కాపాడుకోవాలి, దేవుని రాకడ కొరకు
ఎలా నిరీక్షించాలి అనే విషయాలు మరుగున పెడితే ఆశీర్వాదకరంగా
ఉండదని తెలిసికోవాలి.
సాక్ష్యం 190. కాపీ కొట్టే బోధ :- అందరి బోధల సారాంశాలను సేకరించి స్వంత
ఆలోచనలను సమకూర్చి ధైర్యంగా బోధించే బోధకులను గుర్తించగలరు.
గొప్ప విలువను పొందలేరు.
అపోసతలుల బోధ : ఏది చూచావో, ఏది విన్నామో, కన్నులారా చూచి
ఉన్నదన్నట్లు స్వచ్ఛంగా బోధించే బోధలు శక్తి గలవి. ఒక్క ప్రసంగంలో
మాడు వేల మంది రక్షింపబడుట పేతురు జీవితంలో స్పఘలవైనట్లు అట్టి
భక్తి గల బోధలు హృదయాన్ని ఒప్పింపచేసి దైవరాజ్య వార్సులుగా చేయును.
గనుక అట్టి బోధలు విని ఆత్మీయంగా మేలు పొంది ఆత్మల జాలరిగా
సాక్షులుగా జీవించాలి.
సాక్ష్యం 191. జీవితం ఒక త్రాడు వంటిది. అది }యయాల }గుటకు నిరీక్షణ ఇస్తుంది.
ప్రతి రోజు నిన్నటి కంటై వెురురగైనది. రపు ఈ రోజు కంటై విన్నయినదనే
ఆశా భావంతో జీవించాలి. అందుకే ప్రేమతో మాట్లాడాలి. తకుకవ
మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలి. తెలివిగా మాట్లాడాలి. నవువాతా
మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి, ఉన్నది
ఉన్నట్లు మాట్లాడాలి. అర్థం చేసుకొని మాట్లాడాలి.
సాక్ష్యం 192. జీవితంలో పుట్టిన భడడ్ కనీసం రెండు సంవత్సరాలకు మాటలు
నేరచుకుంటాడు. కాని ఎప(ష�స:10)డు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో
తెలిసికొనుటకు జీవితం చాలదు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు55
సాక్ష్యం 193. దేవునితోనే నడుస్తానని సదా తలంచినపుడు ఆయన సరైన దారిలో
నడిపించగలరని నవ్మాలి. జీవితంలో ఎందరో విలువైన వ్యకుతలతో పరిచయం
గొప్ప ఆశీర్వాదకరం. ఈ ప్రయాణంలో దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు
చెల్లించాలి.
సాక్ష్యం 194. విశావాసమనేది భవిష్యత్తులో ఏమ దాగిఉందో నవ్ముట కాదు గాని ఎవరి
చేతిలో భవిష్యత్తు దాగి ఉన్నదో గ్రహించి ఆ దేవునిని ఆశ్రయించాలి. ఈ
జీవిత ప్రయాణంలో సంతోషాలు, బాధలు మ[తవై యంటాయి. అందుకే
పౌలు చెప్పిన విధంగా ఆనందించుడి మరలా చెప(ష�స:7)దును ఆనందించుడి. ఫిలి 4:4
సాక్ష్యం 195. దినమును ప్రాణమును అధికంగా ప్రేమించకు. దైవ చిత్తమును గ్రహించి
ఆయన చెప్పినట్లు అనగా ఆయన నడిపింపుపై ఆదారపడి జీవించు సత్యమునే
అనసరించాలి. జ్ఞానంగా ప్రవర్తించాలి. ప్రతి చోట దేవుని కొరకు నమ్మకమైన
సాక్షిగా జీవించాలి.
సాక్ష్యం 196. సావార్థంతో నిండిన అక్షరం మన జీవితంలో రాణించదు.
లో దాగి ఉన్న మధ్య అక్షరం (నేను) అనే
పన్నెండు అక్షరాల పదాన్ని దారం చేస్తుంది. బంధాలు విడగొడుతుంది.
తృప్తిపే రెండక్షరాల పదం (మనము) అనే మాట బంధాలను
పెంచుతుంది. సరిగా వాడుకోవాలి. పదాన్ని వదిలిపెటాటలి. పదాన్ని
వాడకలో పెటాటలి.
సాక్ష్యం 197. మాడకషరాల మాట అహంకార పూరితవైనది, విషపూరితవైనది.
దానిని అణగ్రదొకాకలి.
జీవితంలో కోరదగినది అందరా ఇష్టపేది ఎకుకవగా వాడే పదం నాలుగు
అక్షరాల మాట - ప్రేమ.
దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. మనం కూడ దేవునిని
ప్రేమించాలి. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రేమ విలువైనది
శాశ్వతమైనది అనేక దోషములను కప(ష�స:10)తుంది.
సాక్ష్యం 198. ఐదు అక్షరాల మాట ప్రతి రోజు వాడదగినది. స్నేహాన్ని బంధాన్ని
ళవీ��జు
పెంచేది. అపరిచితులను సన్నిహితులనుగా చేయగలిగింది. అతి
ళవీ��జు
మృధువైన మాట. చిరునవువా, ప్రశాంతత కలిగించేది. చిరునవువా చింతలను
దారపరుస్తుంది. దానిని నిరంతరము అభ్యాసం చేయాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు56
ఆరు అక్షరాల మాట ఈ మాట గాసిప(ష�స:10) లేదా వంతి. ఈ
వ్యాపించకుండా చూడాలి. కారుచితతువలై కుటుంబాలను దహించి
కుప్ప కూలే స్థితికి దిగజార్చగలదు. పౌలు ప్రతికలలో వృద్ధులు ముస్లమ్మలు
(ముచ్చట్లు) మాని తెలివిగా జ్ఞానంగా మాట్లాడి మంచిగా
ప్రవర్తించమన్నాడు.
సాక్ష్యం 199. ఏడకషరాల విలువైన ప్రతి జీవితము ఆశతో ఎదురు చూస్తుంది.
ళఖజజజుళళ
విజయమనేది ఎవరైనా కోరుకుంటారు. కష్టం చేసిననా, శ్రమ పడిననా
లభించే విజయం ద్వారా విజేతలు గొప్ప ఆనందము అందుకోగలరు.
విజయం సాధించే కృషి అందరూ కోరుకోవాలి.
సాక్ష్యం 200. అతి శక్తివంతమైన పదం తొమ్మది అక్షరాలు గల జ్ఞానము
ప్రతి మానవునికి అవసరం. అది సంపాదించుకోవాలి. వెండి బంగారం
కన్నా కోరదగినది. దాని విలువ గ్రహించాలి. అది పొందాలని శ్రమించాలి.
దేవుడే మనకు మంచి స్నేహితుడు. మన్రై ప్రాణము పెట్టుటకు ఇష్టపడ్డాడు.
అత్యంత తీయనిది. మధురమైనది. స్నేహం దైవికవైనది.
ఈ పది అక్షరాల విలువైన మాటను నిలుపుకోవాలి. కాపాడుకోవాలి.
బంధువులు వేరు, స్నేహితులు వేరు. దాపరికం లేకుండా మనసు విరిచి
చెప(ష�స:10)కొనగలిగినదే స్నేహ బంధం. దీనిని నిర్లక్ష్యం చేయరాదు. మన*్న
ప్రేమించి ే్నేహామందించే వారి ప్రేమ స్నేహ భావానికి సపందించి జీవితం
స్పఘలం చేసుకోవాలి.
సాక్ష్యం 201. జీవితంలో ప్రతి సంఘటన జరుగుటకు కారణముంటుంది. సరిగా జీవించాలి,
జీవితాన్ని ప్రేమించాలి. జీవితానుభవాల నుండి నేరచుకోవాలి. నీ చిరునవువా
ద్వారా ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలి. నీ చిరునవువాను ఏ పరిస్థితిలోనైన
చెదిరిపోకుండా చూచుకో.
సాక్ష్యం 202. జీవితంలో ఏదైనా పొరపాటు చేసి అది గురతుంచుకోగలిగినపుడు సమరపణతో
ఒప(ష�స:10)కున్నప(ష�స:10)డు నిజాయితి గల వాడవగుదువు. నీవు సంశయంలో ఉంటే
నీవు తెలివైన వాడవనగలవు. నీవు సరిగాగ నిరణయం తీసుకొని సమర్పించు
కోగలిగితే దేవుని గౌరవించినట్లు భావించవచ్చు.
సాక్ష్యం 203. నీ శ్రతువులు నిన్ను బాధించి నీకు నష్టం కలిగిసేత దేవుడు తిరిగి నిన్ను
కటటగలడని నవ్ము. నిన్నుగా ఇష్టపేవారికి నీవేమటో చెపపనవసరం లేదు.
నీవంటే ఇష్టం లేని వారికి నీవేమ చెప్పినా అర్థం కాదు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు57
సాక్ష్యం 204. జరిగిపోయిన నిన్న తెలియని రపటి కంటే గడుపుచున్న ఈ రోజు చాలా
విలువైనది. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారంతా దురదృషటవంతులు
కాకపోవచ్చు గాని బాధలను పంచుకోవడానికి ఎవరు లేనివార అసలైన
దురదృషటవంతులు. నీ భారం నామీద వేయండి చింతించవద్దు, ప్రయాస,
భారం నా మీద వేయండి నా దగ్గరకు రమ్మని పిలిచే యేసు దగ్గరకు వెళ్ళాలి.
సాక్ష్యం 205. ధైర్యం చేసి సుదారాలకు నడిచేవారికి ఒక వ్యక్తి ఎంత దారం వెళ్ళగలడో
తెలసతుంది. మనలను మనం తకుకవ అంచనా వేసుకుంటే కొంత నష్టం
కలుగుతుంది. కాని ఎదుటివారిని తకుకవగా అంచనా వేసేత తలదించుకోవలసి
వస్తుంది. నిన్ను అనుమానించేవారిని నీ దగ్గరకు రానీయకు. నిన్ను
అవమానించే వారి దగ్గరకు నీవు వెళ్ళకు. జీవితంలో పది మందిని బాధపెట్టి
ఎదగడం గొప్ప కాదు. పది మంది బాధను తీర్చి పైకి రావడం గొప్ప.
సాక్ష్యం 206. మనం నమ్మిన ప్రభువు మనం పడిపోయిన వేళ్లో, కృంగిన వేళ్లో ఆదుకుని
లేవనెతతగలడు. విచారాలలో బాధలలో కౌగిలిలో చేరచుకొనగలడు. కన్నీరు
తుడువగలడు. హృదయం గాయమై పగిలిన గండెతో ఉన్నప(ష�స:10)డు తిరిగి
సరిచేసి నెమ్మదిని శాంతిని ప్రసాదించగలడు. విరిగి నలిగిన హృదయాన్ని
అలక్ష్యం చేయని దేవుని చేరుకోవాలి.
సాక్ష్యం 207. 1. ప్రార్థనను నిర్లక్ష్య పెటటడమంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెటటడమే.
2. ప్రార్ధనను అలక్ష్యం చేసే ఆలోచనను జయిసేత అపవాదిని తెలిగాగ
జయించగలము.
3. లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే మారగం మోకాళ్ళ మీద ప్రార్థించాలి.
4.మన మోకాళ్ళు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని
తాకుతుంది.
5. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలు దేవునికి నివాస స్థలాలు
6. మోకాళ్ళ మీద నిలబడగలిగినవార దేవుని కొరకు రోషంగా నిలబడగలరు.
7. ప్రార్థన పాపానికి తలుపు మాస్తుంది. పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది.
8. ప్రార్థించనివాడు దేవుని సహాయానికి అడుడ్బండ.
సాక్ష్యం 208. మనము దేవుని చేతిలో అందంగా మలచబడిన శిలుపలము. ఆయన చేతి
పనివారము. ప్రేమకు అరు�లము. ప్రత్యేకత గలవారము. విలువపెట్టి
కొన్నవారము. చిరునవువా నిన్ను ఆహా�దపరుస్తుంది. ప్రార్థన నిన్ను బల
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు58
వంతునిగా శక్తివంతునిగా చేయగలదు. ప్రేమ నిన్ను జీవితాన్ని ఆనందంగా
గడిపే అర్హత అవకాశాన్నిస్తుంది.
కొన్నిసార్లు మన జీవితం కంటే ఇతరుల జీవితం బాగందని తలస్తాము
ఇతరులకు మనం కూడ అలాకగ కనిపిస్తాము.
సాక్ష్యం 209. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినపుడు మన విశావాసం అభివృద్ధి కాగలదు.
జవాబు పొందుటకు ఆలస్యవైతే మనలో ఓరుప కలిగించగలడని నవ్మాలి.
అసలు జవాబురానప(ష�స:10)డు దేవుని దృకపథదములో మరదో మంచి దాచి యంచాడని
కృతజ్ఞత కలిగి నవ్మాలి. కీర్తన 69:30, 100:4, 75:1, 44:8, 86:12
సాక్ష్యం 210. నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం అనే పఘలాన్ని కోస్తాము.
1) మంచితనమనే విత్తనం నాటితే స్నేహితులు అనే పఘలం కోస్తాము.
2) నిరాడంబరత అనే విత్తనం నాటితే గొప్పతనం అనే పఘలం కోస్తాము.
3) క్షమాపణ అనే విత్తనం నాటితే అజాతశ్రతువు అనే పఘలం కోస్తాము.
4) ఓరుప అనే విత్తనం నాటితే అభివృద్ధి అనే పఘలం కోస్తాము.
5) సేవ అనే విత్తనం నాటితే పుణ్యం అనే పఘలం కోస్తాము.
6) సత్యాన్వేషణ అనే విత్తనం నాటితే జ్ఞానం అనే పఘలం కోస్తాము.
7) భక్తి అనే విత్తనం నాటితే దైవ సన్నిధి అనే పఘలం కోస్తాము.
అవకాశం కొరకు ఎదురుచూడవద్దు. మీ కలలు సాహసంతో కూడినమ
వాటి కోసం కృషి చేయాలి.
జీవితంలో చిన్న చిన్న విషయాలు పూర్తిగా అనుబభవించండి. కొంత కాలం
తరువాత చాలా ఆనందం ఇస్తాయి. ఒక అందమైన గవయానికి చేరుకోవడానికి
ఉపయోగపడుతుంది.
సాక్ష్యం 211. బైబిలులో విశావా రహస్యాలు
ఎ) యోబు 26:7 దేవుడు శూన్యంలో బూమని వ్రేలాడదీపసను. �జక� నయాటను
కన్న 3448 సం�� క్రితమే దేవుడు వ్రాయించారు.
భ) యోబు 9:6 బూమ కదులుతందని వ్రాయించాడు. 1543లో నికోలస్
బూమ కదులుతుందని తెలిపాడు. 1800 సం�� క్రితమే దేవుడు బైబిలులో
వ్రాయించాడు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు59
సి) కీర్తనలు 74:17 దేవుడు కాలములను కలుగజేస్సినవాడు నికోలస్
కోపరి�కస్ సార్యని చుట్టు బూమ తిరుతుందని కనుగొన్నాడు. 2343
సం�� క్రితమే దేవుడు బైబిలులో వ్రాయించాడు.
సాక్ష్యం 212. 2350 సం�� క్రితం బైబిలు తెలిపింది. గలిలియో కాండిల్ లైటు చూస్తూ
డోలనావర్తన కాలం కనుగొన్నాడు.
క్రీ.శ.56లో 1 కొరింథీ 15:41లో సార్యని మహిమ వేరు, చంద్దుని మహిమ
వేరు, నక్షత్రముల మహిమ వేరు అని వ్రాయబడియున్నది.
క్రీ.శ.1662లో రాబర్టు బోరుల్ గాలికి బరువు కనుగొన్నాడు. యోబు
28:25లో గాలికి ఇంత బరువు ఉండవలైనని దేవుడు నియమంచాడు.
3462 సం�� క్రితం దేవుడు బైబిలులో వ్రాయించాడు.
యోబు 37:12లో నరులకు బూమ నివాసయోగ్యమని వ్రాయబడి ఉంది.
క్రీ.శ.1522లో పెరిటనండ్ బూమ నివాసయోగ్యం అని కనుగొనినట్లు 3322
సం�� క్రితవే బైబిలులో వ్రాయించాడు.
సాక్ష్యం 213. అర్థము చేసుకొనుట జ్ఞాన సమాపార�న కంటై గొప్పది. లోతైన భావం
కలది. చాలా మందికి మనం తెలిసి ఉంటాము గాని సరిగాగ అర్థం
చేసుకునేవారు కొందర ఉంటారు. చిన్న చిరునవువా ద్వారా హృదయాలను
తాకి సంతోషం కలిగించే సమర్థత అందరూ కలిగి ఉంటారు.
జీవితం చాలా పెద్ద ప్రయాణం. మనిషిగా పుట్టడం వేరు, మనిషిగా జీవించడం
వేరు. ప్రతి దినం ఒక్కొక్క అడుగు వేస్తూ సుదురాన్ని మెల్లగా ముగించి
సాధించుట మన కరతవ్యం.
సాక్ష్యం 214. నిరీక్షణతో ప్రతిదినం ఆశాభావం కలిగి ఉండాలి. అపుడే అద్భుతాలు
చూడగలము. సాధు స్వభావం కలిగియండుట బలహీనత కాదు. నీటి
కంటే సాధుజలం మరది ఉండదు కానీ దాని శక్తి, ఉధృతము సమయం
వేసత బలమైన బండలను బద్దలు చేయగలదు. మంచి వ్యక్తి నెమ్మది కలిగి
జీవించుటకు ఇష్టపడ్డాడంటే అతని వెనుక బలమైన శక్తి దైవము ఉంటాడని
నవ్మాలి.
సాక్ష్యం 215. మన జీవితం ఒక పుస్తకం. రెండు పేజిలు పూరించబడ్డాయి. మొదటి పేజి
పుట్టుక. రెండవ పేజి మరణం. మధ్య పేజిలు ఖాళీగా ఉన్నాయి. సరిగాగ
జీవించి ఇతరులు చదివి నేరచుకునే రీతిగా ఆ పేజీలు మంచి జ్ఞాపకాలతో
ముగించుటకు ప్రయత్నించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు60
సాక్ష్యం 216. గౌరవమనేది అద్దం వంటిది. అది ఇతరులకు ఎంత ఎకుకవగా ఇస్తే నీకు
అంత ఎకుకవగా ప్రతిభంభంపచేస్తుంది. విశావాసం అనేది చిన్న పదం.
చదవడానికి పసక్ను పడుతుంది. అర్థం చేసుకొనుటకు రోజు పడుతుంది.
నిరూపించుకొనుటకు జీవిత కాలం పడుతుంది.
సాక్ష్యం 217. ఇతరులను ఓడించాలని ప్రయత్నించకు ఆశించకు. అందరిని ప్రేమతో
రగలుచుకోవాలి. ఇతరులను చూచి హేళన చేయకు ఇతరులతో కలిసి
ఆనందంగా కాలం గడుపు. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడని నవ్ము.
ఆయన దగ్గర సమస్యలకు తాళ్ముంటుంది. ప్రతి నీడకు వెలుగంటుంది.
ప్రతి విచారానికి విరామం ఉంటుంది. ప్రతి రపటిని ఎలా గడపాలి అనే
నిరణయాలంటాయి. నీ జీవితం నీ చేతిలో ఉందని నడిపించే దేవుని స్మరించు.
సాక్ష్యం 218. జీవితంలో జరికగ ప్రతి సంఘటనకు వెనుక సకారణముంటుంది. జీవించాలి.
జీవితాన్ని ప్రేమించాలి. జీవితం నుండి నేరచుకోవాలి. నీ చిరునవువా ప్రపంచాన్ని
మార్చగలగాలి. కాని ప్రపంచం నీ చిరునవువాను మార్చరాదని తెలిసికో.
సాక్ష్యం 219. మనం మనుషులను ప్రేమించగలము. గాని మన దేవుడు మరింత గాడింగా
ప్రేమించే దేవుడు. మనం స్నేహితులముగా ఉండగలము. మన దేవుడు
క్రీస్తు గొప్ప స్నేహితుడు. తన ప్రాణం మన కొరకు పెటాటడు. ఆయన
మనలను కౌగిలించి ప్రేమిస్తాడు. మన కన్నీరు తుడుస్తాడు. మనం చేయాత
ఇస్తాము గాని ఆయన మనలను ఎత్తుకొని మోస్తాడు. అంత మంచి దేవునిని
మనం హత్తుకొని ఆశ్రయించి ప్రేమ చూపి సేవించాలి.
సాక్ష్యం 220. నిన్ను నిన్నుగా ప్రేమించేవారిని ఎన్నటికీ వదులు కోకూడదు. ఏదో ఒక
రోజు తెలసతుంది. రాళ్ళను ప్రోగుచేసుకొని వజ్రాలను కోలుపతున్నామని
తెలసుకొని బాధపడతాము. ప్రేమించి వెన్నుపోటు పొడిచేవారుంటారు.
నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కళ్ళతో నవువాతా నోటితో మోసం
చేసేవారుంటారు జాగ్రత్త.
సాక్ష్యం 221. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తగిలించాలి కానీ
మనసు అందంగా కనబడాలంటే అహం, అసాయ అనే అడడు పొరలు
తొలగిసేత చాలు. సంపద పెరికగ కొలది ధనవంతుడివి అవుతావు, వయసు
పెరికగ కొలది ముస్లివాడవు అవుతావు. మంచి తనం పెరికగ కొలది మనిషిగా
మారుతావు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు61
సాక్ష్యం 222. నేను బ్రతకు దినములన్నియు కృపా కేషమములే నా వెంట వచ్చును.
చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను. కీర్తన 23:6
బైబిలులో గొప్ప వాక్యాల సంపద మనససును ఉల్లాస భరితులను చేస్తుంది.
నీ నామమును స్తుతించెదను, కృతజ్ఞాతాస్తుతులతో నేనాయనను
ఘనపరిచెదను. కీర్తన 69:30 నా పూరణ హాృదయవతో నేను నీకు
కృతజ్ఞాతాస్తుతులు చెల్లించెదను. కీర్తన 86:12
సర్వ దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన 100:1
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞాతాస్తుతులు
చెల్లించుడి. కీర్తన 106:1
దేవా మేము నీకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా
ఉన్నావని నీకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాము.
సాక్ష్యం 223. ఒక చిన్న కథదలో ఏనుగు పంది ఎదురవుతాయి. పంది బురదతో నిండిన
శరీరంతో ఉంది. ఏనుగు జాగ్రత్తగా తప్పించుకొని పందికి హాని చేయలేదు.
పంది ఏనుగు నాకు భయపడి వెళ్ళింది అన్నది. కానీ ఏనుగు జాగ్రత్తగా
తప్పించుకొని వెళ్ళింది. కాళ్ళకు బురద అంటకుండా జాగ్రత్త వహించాను.
కొందరు ఉత్తములు, అధములు ప్రవర్తించు తీరు ఇలాకగ ఉంటుంది. మురికి
అంటకుండా పవిత్రత కాపాడుకొనుట మంచిది. దషుటలకు దారంగా
ఉండే విజ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరం.
సాక్ష్యం 224. రగలవకపోవడం ఓటమ కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం ఓటమ.
సింహాన్ని ఆహ్వానించి ఎవరు అడవికి రాజును చేయలేరు. దాని శక్తి
సామారా�్యలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. దేవుడు ఇచ్చిన తలంతాలు
మనిషికి ఉంటాయి. దానిని అభివృద్ధి చేసుకున్నప(ష�స:10)డు భళా నమ్మకమైన
మంచి దాసుడా అనే ప్రశంశను అందుకొనేలా శ్రమించాలి.
సాక్ష్యం 225. ఓటమ అంటే అంతము కాదు రగలుపంటే ప్రారంభం కాదు. ఓటమ
అనుభవంతో రగలుపు బాటను వెతికేవార నిజమైన విజేతలు.
చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ
ఉన్నవాళుి నిత్యము సంతోషంగా ఉంటారు.
చేయలేమని కొన్నింటిని, కష్టవైనవని కొన్నింటిని చిన్న పనులను కొన్నింటిని
వదిలేసేత చివరకు ఏ పని చేయలేని చేతకాని వారిగా మగిలి పోతారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు62
సాక్ష్యం 226. ఒకరి హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యవైతే, ఒకరి హాృదయంగా
జీవించడం ే్నేహానికి సాధ్యం. అందరికన్నా మంచి స్నేహితుడు యేసు.
కృతజ్ఞత కలిగి ఉండి మంచి బైబిలు వాక్యాలు ధ్యానం చేయవచ్చు.
1. కీర్తనలు 107:12. 1దిన29:13
3. దాని. 2:234. కీర్తనలు 95:2-3
5. ఫిలి 4:66. పఫిలేవెాను 1:4
7. కీర్తన 100:48. యెషయా 12:4
9. 1 థెస్స 5:1810. కీర్తన 106:1
11. కొలుస్స 3:1612. హెబ్రీ 12:28
13. కీర్తనలు 118:1, 105:114. కీర్తనలు 28:7
సాక్ష్యం 227. విశావాసమనేది అన్నింటిని సాధ్యపరుస్తుంది. నిరీక్షణ పని జరిగించు ధన్యత
నిస్తుంది. ప్రేమ సమసతము అందంగా మలసతుంది. ఇవన్నీ కలబోసి జీవితం
అనుబభవిసేత ప్రేమ రగలసతుంది. మంచి ప్రవర్తన మంచి హృదయం గల
వ్యకుతలను పరిచయం చేస్తుంది.
సాక్ష్యం 228. శరీర సంబంధ ఆకర్షణ లోకాన్ని దగ్గర చేస్తుంది. ఆత్మ సంబంధమైన ఆకర్షణ
మనలను దేవునికి దగ్గర చేస్తుంది. మొదటిది మనుషులను ఆకరి�ే్తే, రెండవది
దేవున్ని ఆకరి�స్తుంది.
సాక్ష్యం 229. గతం గురతుకు వచ్చి బాధపడుతా కూర్చోిరాదు. గతంలో నేర్పిన పాఠాలతో
భవిష్యత్తును ని]్మంచుకోవాలి.
పని చేయాలనుకునేవారికి దారి దొరుకుతుంది. చెయెయద్దు అనుకునే వారికి
సాకు దొరుకుతుంది. ఎవరైనా సరిగాగ అర్థం చేసుకోలేకపోవచ్చు పర్వాలేదు.
అపార్థం చేసుకోరాదు. మనససు అనే మొక్కకు అనురాగం అనే నీరుపోేసత
హృదయం అనే వెుగగ పుట్టి ప్రేమ అనే పువువా పూస్తుంది. పువువా నన్ను
చంపవద్దు అంటే ప్రేమ నన్ను మరువవద్దు అంటుంది.
సాక్ష్యం 230. అతిగా ఎవ్వరినీ ఇష్టపడకు, అతిగా ఎవ్వరినీ నమ్ము. అతిగా ఎవవారిపై
ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే అతిగా అనేది మనలను అతిగా బాధ
పెటటవచ్చు.
జీవితం అనే పుస్తకంలో ఒకోక పేజి ఒకోకకక అనుభవం నేర్పిస్తుంది. అందులో
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు63
కొన్ని తేలిరకైన మధురానుబూతులను ఇస్తాయి. మరికొన్ని చేదైన స్మృతులను
మగులుస్తాయి. మంచితో చేరిన సంతోషం పంచుకోవాలి. దు:ఖం ఒంటరిగా
భరించాలి ఇదే జీవిత సత్యం.
సాక్ష్యం 231. జీవితమంటే ఏమటి?
జీవితం ఒక బహుమానం - సీవాకరించాలి
జీవితం ఒక సాహసం - అనుభవించాలి
జీవితం ఒక దు:ఖం - ఎదుర్కోవాలి
జీవితం ఒక రహస్యము - చేదించాలి
జీవితం ఒక ఆట - ఆడాలి
జీవితం ఒక అవకాశం - అందుకోవాలి
జీవితం ఒక శూన్యం - పూరించాలి
జీవితం ఒక అందం - ప్రేమించాలి
జీవితం ఒక పోరాటము - రగలవాలి
జీవితం ఒక లక్ష్యం - సాధించాలి
జీవితం ఒక గందర గోళ్ం - పరిషకరించాలి
జీవితం ఒక ప్రశ్న - జవాబు పొందాలి
జీవితం ఒక ప్రయాణం - సాగించాలి
జీవితంలో కష్టములు - శక్తి సామర్థ్యాలను నిరూపిస్తాయి.
దేవుడు దావీదుతో ఇలా వ్రాయించాడు. శ్రమునొందుట నాకు మేలాయెను.
సాక్ష్యం 232. నిన్ను చూచి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా, కన్నీరు తుడిచే ఒక్క వేలు
మన్న. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముకకలైన మనసు ఈ
మాడు జీవితంలో ఎన్నో పాఠాలు నేరుపతాయి. నిన్ను భారంగా అనుకునే
బంధాలలో బలవంతంగా జీవించడం కంటే వాటికి దారంగా ఒంటరిగా
ఉండడమే హాయి.
సాక్ష్యం 233. డబ్బు ఎవరికోసవైనా ఖరచు చేయవచ్చు గాని అర్హత కలిగిన వారికోసం
సమయాన్ని, డబ్బు ఖరచు చేయాలి.
అమ్మతో ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో మర్యాదగా మాట్లాడాలి.
సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మతంగా మాట్లాడాలి.
చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మౌనంగా మాట్లాడాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు64
మత్రులతో మనసు విప్పి మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి.
అన్నింటిని మంచి మంచి వ్యక్తితో జీవించాలంటే దైవ ప్రీతి, పాప భీతి
సంఘ నీతితో జీవించి దేవుని ప్రేమించాలి.