సాక్ష్యం 626.
��వీ�చీ �శీఅేవతీటబశ్రీ �బ్ ర్�అస�అస్త్ర వీ�తీ�వశ్రీశ్రీశీబర �సశీతీ�పశ్రీవ �అస అ�షవ
ఒక స్రీతని వరిణంచినచో ఆశ్చర్యకరమైన, సృజానాత్మకంగా
�వతీరశీఅ
ఆరాధించగల మంచి వ్యక్తి అని తెలుపవచ్చు.
సాక్ష్యం 627. బైబిలులో గొప్ప స్రీతలు ఎస్తేరు, దెబోరా, రాతు, పఫిబే, హన్నా, మరియ
మొదలగు వారంతా ప్రార్థించేవారు. విశావాసం గలవారు. మహిమకరమైన
విజేతలుగా జీవించారు. నేడు ప్రతి పసీత వారిని ఆదర్శంగా తీసుకుని వారి
విరామ సమయాల్లో ప్రార్థించే పసీతలుగా ఉండటం చాలా అవసరం.
సాక్ష్యం 628. పసీతలు ప్రీతి పాత్రమైన సోదరీమణులుగా, ఆదర్శ మహిళ్లుగా, భర్తకు
సహకారిగా ఉంటా దేవుని ఆరాధించే యోగ్యత గల తల్లులుగా జీవించాలి.
ఇతరులకు గొప్ప మాదిరిగా ఉండాలి.
సాక్ష్యం 629. ఎ)నేనే దెబోరాను అయితే దేవునిని నమ్మకంగా సేవించగలను. ఇతరులను
్రపోత్సాహించగలను. శక్తితో మాట్లాడి నిర్బుయంగా జీవిస్తాను.
భ)నేనే ఎేసతరును అయితే దేవుని సింహాసనము కదిలించే విజ్ఞాపన నా
జనుల కొరకు చేయగలను.
సి)నేనే అభిగరుాలునైతే నన్ను నేను తగిగంచుకొని దేవుని యెదుట దేవుని
సేవకుల పట్ల భక్తి విధేయత కనపర్చగలను.
డి)నేనే హన్నాను అయితే భడడ్లను దేవుని సేవ కొరకు సమరపణ చేస్తాను
ఇ)నేను ్రపిసికల్లను అయితే దేవుని సత్య మారాగలను అన్వేషించే వారికి
మారగదర్శనవుతాను
ఎఫ్) నేను షునేమీయురాలినైతే శ్రమలో అంచలంచల విశ్వాసము
కనపర్చగలను.
జి) నేను లాదియానైతే దేవుని ఆరాధిస్తూ, దైవ సేవ్రై నా హృదయాన్ని నా
ఇంటిని తెరుస్తాను.
హెచ్) నేను పఫీబేనైతే నాతోటి వారికి అన్ని విధాల సహాయపడతాను.
తల్లి అయిన మరియు చెప్పిన గొప్ప మాట నా ప్రతి పరిస్థితిలో నీ చిత్తమే
నెరవేరును గాక అని ప్రతి పరిస్థితిని దేవునికే అపపగించగలను.
సాక్ష్యం 630. ఒక మంచి తల్లికి ఇల్లు ఇస్తే మంచి ప్రార్థనా గృహంగా మార్చగలదు.
కిరాణ సరుకులను ఇస్తే మంచి భోజనము తయారు చేయగలదు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు113
ఎవరైనా చిరునవువా ఇస్తే మన'పూర్వాకముగా హృదయముతో ప్రేమించగలదు.
ఏది ఇచ్చినా మార్చి స్థితి స్రీతకి ఉందని గ్రహించాలి. భక్తి గల స్రీత ఆత్మ
జాలరిగా నిలిచి ఘనురాలని ప్రశంశలందుకుంటుంది.
సాక్ష్యం 631. మనం ఆత్మీయుల కొరకు ప్రార్థించాలి. మనకు లభించే దీవెనలు కేవలము
మన ప్రార్థనలు వల్లనే కాదు గాని మన స్నేహితులు సన్నిహితుల సహాృదయుల
ప్రార్థన వలన దేవుని దయను పొందుచున్నాము.
సాక్ష్యం 632. పై రూపము రూపాయల కన్నా గొప్పది. వేల రూపాయల కన్నా వినయము
గొప్పది. లక్షల కన్నా లక్షణము గొప్పది. కోట్ల కన్నా కొనలేని మంచి స్నేహము
గొప్పది.
సాక్ష్యం 633.
విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రార్థనాపరులు ఎందరో ఉన్నారు.
ఎ)పేతురు చెరసాలలో ఉండగా సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది.
అపొ 12:5
భ) మోషే అహరోను పాపం చేయగా క్షమించమని కోరాడు. దివాతి 9:20
సి) అబ్రహాము అభవెులేకు కుటుంబం కొరకు ప్రార్థించాడు. ఆది 20:17
డి)శతాధిపతి తన స్నేహితుని పకషవాయువు నుండి విడుదల్రై ప్రార్థన
చేశాడు. మత్తయి 8:5-9
ఇ)ఇశ్రాయేలీయులు పాపం చేయగా మోషే ఉగ్రత నుండి తప్పించాలని
ప్రార్థన చేశాడు. నిర్గమ 32:11, 12
ఎఫ్) తిమోతి కొరకు పౌలు ప్రార్థన చేశాడు. విజయవంతమైన సేవ కొరకు
దేవునికి విజ్ఞాపన చేశాడు. 2తిమోతి 1:3-6
జి) పసతపెఫను తనను చంపిన వారి కొరకు ప్రార్థన చేశాడు. యోబు తన
స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, పౌలు సంఘాల ఎదుగుదల కొరకు
ప్రార్థించాడు. యాకోబు ఇతరుల స్వస్థత కొరకు ప్రార్థించాడు. మనము
ఆత్మీయుల కొరకు ప్రార్థన చేయాలి.
సాక్ష్యం 634. అపశృతితో నిండిన జ్ఞానము విరోధులను ఆహావానిస్తుంది. చివరకు
సావార్థపరులుగా మార్చుతుంది. మంచి విజ్ఞాపన మానసిక వికాసాన్ని కలిగించి
అనేకులు గౌరవించే స్థాయికి చేర్చగలదు.
సాక్ష్యం 635. శ్రమలో బాధలు సంతోషంగా సీవాకరిసేత విశ్వాసికి మానసిక పరిపక్వతను
ఇస్తాయి. విశావాసం అనే పునాది లేని నమ్మకంతో కూడిన సత్యాలు మనిషిలో
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు114
నిరాశ మగల్చిగలదు. విశావాసంతో సత్యాలను సీవాకరిసేత ఆత్మ పఘలాలను
పండించగలము.
సాక్ష్యం 636. స్వంత జ్ఞానంతో మనససు చెప్పినట్లు నడిస్తే కొన్ని నిరణయాలు, పొరపాట్లు
ఉంటాయి గానీ హృదయంతో చేసిన నిరణయాలు ప్రేమతో నిండినవి. మంచి
తలంపులన్నీ సంతృప్తి, సమాధానం, ఆనందం ఇస్తాయి.
సాక్ష్యం 637. పాత నిబంధనలో ఉజ్జీవము నేరుప పాఠాలు
ఎ)మన విగ్రహాలను విడచిపెటాటలి. ఇది యాకోబు కాలంలో ఉజ్జీవము.
ఆది 35:1-15
భ)మన పాపములు మనము ఒప(ష�స:10)కోవాలి. ఇది మోషే కాలములో
ఉజ్జీవము. నిర్గమ 32, 33 అధ్యాయాలు
సి)మనము యెహోవాను మాత్రమే సేవించాలి. ఇది సమాయేలు కాలము
ఉజ్జీవము. 1సమా 7:1-13
డి)దేవునిని అదివాతీయునిగా కొలవాలి. ఇది ఏలియా కాలములో ఉజ్జీవము.
1 రాజులు 18వ అధ్యాయము
ఇ)మనము దేవుని సన్నిధిని వెదకాలి. ఆసా కాలములో ఉజ్జీవము.
2దిన 14-16 అధ్యాయాలు
సాక్ష్యం 638. 1)మనము మన'పూర్వాకముగా ప్రార్థించాలి. యెహె�షాపాతు కాలములో
ఉజ్జీవము. 2దిన 20వ అధ్యాయం
2)మనము దేవునివైపు తిరగాలి. హిజికయా కాలములో ఉజ్జీవము. 2దిన
30వ అధ్యాయము
3)యెషయా కాలములో ఉజ్జీవము దేవుని యందు మనలను మనము
తగిగంచుకోవాలి. 2దిన 35:3,4
4)మనము దేవుని సేవను పునరుదీ�కరించాలి. జెుబ్బాబేలు కాలములో
ఉజ్జీవము. హగ్గయి 1, జైకర్యా 1 అధ్యాయాలు
5)ప్రభువునందు ఆనందించుచు నెహెమ్యా కాలంలో ఉజ్జీవము. నెహెమ్యా
8వ అధ్యాయం.
సాక్ష్యం 639. మంచి మనససుతో చేసిన నిరణయాలు ప్రేమతో నిండినవి గనుక ఆ మంచి
తలంపుల వల్ల సంపూరణ తృప్తి, సమాధానము, ఆనందము కలిగిస్తాయి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు115
సాక్ష్యం 640. మడి మడి స్వంత జ్ఞానముతో చేసిన నిరణయాలు విషాదాంతము కాగలవు.
ప్రతి ఆలోచన దేవుని చిత్తంలో జరిగించాలి. సంపూరణ సమరపణతో నీ
చిత్తము సిది�ంచను గాక అనే నినాదం కలిగి ఉండాలి.
సాక్ష్యం 641. మంచి ఆరోగ్యమునకు మంచి కిటుకు తెలిసికోవాలి
ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ, సానుబూతి, ప్రేమ అనే మంచి భావాలు
ఆరోగ్యాన్నిచ్చి జీవిత కాలాన్ని పొడిగిస్తాయి. సంతష్టిగల మనససు ఉల్లాస
బభరితవైన శరీరానికి స్వస్థతను, ఆత్మకు బలాన్ని సమకూరచుతాయి. కృతజ్ఞాత
భావము, మనో బలము, దేవునిపై నమ్మకము మనిషి ఆరోగ్యానికి గొప్ప
రక్షణ. ఆత్మ నిగ్రహము, దేవుని పట్ల అంచంచల విశ్వాసము కావాలి.అప(ష�స:10)డే
మనససులో చింతలన్నీ తొలగిపోతాయి. సంతోషము నిండిన జీవితాలలో
అనారోగ్యము దారమవుతుంది.
""ఆనందించుడి, మరలా చెప(ష�స:10)దును ఆనందించుడి" ఫిలి 4:4
సాక్ష్యం 642. బైబిలులో ్రశ�షటవైన సందేశములను ఎలా పొందాలి? యోహాను1:1
ఎ) దేవుడు వాక్యవైయున్నాడు గనుక ఆయన వాక్యం ద్వారా మాట్లాడు
చున్నాడని నవ్మాలి.
భ) అకకడకకడ చదవడం కాదు గాని బైబిలును క్రమంగా చదవాలి.
సి)బైబిలు అర్ధం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి.
డి)భక్తి ్రశద్ధలతో ఏకాగ్రతతో చదవాలి.
ఇ)వాక్యము చదివిన తరువాత మనలో మనము ప్శ్నంచుకోవాలి.
ఎఫ్) ప్రభువును గార్చి ఏమ తెలిసికున్నాను.
జి)నేను నా పాపాలను గ్రహించి ఒప(ష�స:10)కొని విడిచిపెట్టుటకు శ్రద్ధ
వహించాలి.
హెచ్) నేను నా లోపములను తెలిసికొన్న తరువాత సరిదిదు�కొనే హెచ్చరిక
ఉన్నదా? అని ఆలోచించాలి.
�)నేను పాటించే ఆజ్ఞ ఉన్నదా?
జై)విశ్వాసించుటకు ఏమైనా వాగా�నమున్నదా?
్ర)వెంబడించుటకేదైనా మాదరి ఉన్నదా?
దైవ సందేశమును సీవాకరించు హృదయము కావాలి. హృదయము తెరవాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు116
అపో. 16:14 లాదియ అను దైవ భక్తి గల స్రీత హృదయమును ప్రభువు
తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను.
సాక్ష్యం 643. తెరువబడవలసిన అంశాలు ఏవి?
దివ్య దర్శనము ప్రత్యక్షత కొరకు కండ్లు తెరవాలి. 2రాజులు 6:17 యెహోవా
వీడు చూచనట్లు వీడి కన్నులు తెరువుము అని ఎలీషా ప్రార్థన చేశాడు.
సాక్ష్యం 644. ప్రార్థన కొరకు ఇంటి కిటికీలు తెరచి యంచాలి.
దానియేలు యధాప్రకారము అనుదినము మువ్మారు మోకాళ్లూని తన ఇంటిపై
కిటికి యెరూషలేము తట్టునకు తెరువబడియండగా తన దేవునికి ప్రార్థన
చేయుచూ ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు 6:10
సాక్ష్యం 645.
దేవుని మాటలు వినుటకు చెవులు తెరచుకోవాలి.
బలులనైననా, నైవేద్యములైననా నీవు కోరుట లేదు. నీవు నాకు తెరువబడిన
చెవులు ని]్మంచియున్నావు. దహన బలులు పాపపరిహారార్థ బలులను
తెమ్మనలేదు.
సాక్ష్యం 646.
లాదియ అను దైవ భక్తి గల స్రీత హృదయమును ప్రభువు తెరచెను.
గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.
సాక్ష్యం 647. పరిచర్య కొరకు ద్వారాలు తెరవాలి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను
""్రతోయ"కు వచ్చినపుడు నాకు మంచి సమయము ప్రాప్తించి యండగా
ద్వారము తెరువబడినది. 2 కొరిందీ� 2:12
సాక్ష్యం 648. సువార్త ప్రకటించుటకు పెదవులు తెరవాలి.
ప్రభువా నా నోరు నీ నీతిని ప్రచురపరచనట్లు నా పెదవులను తెరువుము"
సాక్ష్యం 649. ఇష్టముగా దేవుని కొరకు ఇచ్చేవారిని
దాతృత్వము కొరకు చేతులు తెరవాలి.
దేవుడు ప్రేమిస్తాడు. నీ చేయి ముడుచుకొనక వాని కొరకు నీ చేయి చాచి
వాని అక్కరకు చాలినంత ఆవశ్యముగా వానికి అప్పియ్యవలైను. దివాతి 15:8
సాక్ష్యం 650. కీర్తనలు 84వ అధ్యాయంలో 3 ధన్యతలు
ఎ) నీ మందిరం నందు నివసించువారు ధనయలు. కీర్తన 84:4
భ) నీ వలన బలము పొందువారు ధనయలు.
సి) నీ యందు నమ్మిక ఉంచువారు ధనయలు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు117
సాక్ష్యం 651. దేవునితో సహవాసము కలిగి ఆయనతో నడిచే అనుభవాన్ని పొందగలము,
దురాత్మ ప్రభావము నుండి విడిపించబడుతాము. అద్భుతములను స్వస్థతలను
చూడగలము.
సాక్ష్యం 652. నిజానికి మనము నివసించేయింటిని శుభ్ర�పరచుకుంటాము. అట్లే మలినము
అంటకుండా మన మనససును పవిత్రంగా వుంచుకోవాలి. నిండుగా పండ్లున్న
చెటుట ఒదిగి వుంటుంది. అట్లే దైవజా�నము గలవారు ఒదిగి వుంటారు.
ప్రేమ, మర్యాద, పరోపకారము కలిగ ఉంటారు.
సాక్ష్యం 653. స్తుతులపై ఆసీనుడైన దేవుడు విమోచించబడినవారికి చెదరినవారు పోగు
చేయబడి ఆశ్చర్య కార్యములను లైకికంచి స్తుతించగలరు. సతుతులపై ఆసీనుడైన
ప్రభువు.
ఎ) ఆపదల నుండి విడిపించగలడు భ) మేలులతో నింపి తృపితపరచువాడు.
సి) అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఇత్తడి తలుపులను పగులగొట్టువాడు.
డి) సకల రోగాల నుండి విడిపించి స్వస్థపరచువాడు.
ఇ) శ్రతువుల పొగరు అణచి మత్రులుగా చేయగలడు.
సాక్ష్యం 654. ఆయన ప్రేమ చేత కృపను చూపి ఆశ్చర్యకార్యములు చేయునని దేవుడు
దయాళుడని కీర్తించి అందరూ కృతజ్ఞత తెలపాలి.
సాక్ష్యం 655. దానియేలు ప్రార్థన పరుడని పేరు పొందుటకు కారణములు
1) అనసరించిన ప్రాధాన్యతలు ్రశ�షటవైనవి.
2) పాటించిన నియమాలు ఎన్నదగినవి.
3) అతడు అనసరించిన జీవితం క్రీస్తును పోలి పరిశుద్ధమైనది.
4) అతడు మువ్మారు ప్రార్థన చేసిన తీరు ఆదర్శివంతమైనది.
సాక్ష్యం 656. విశ్వాసికి ఎట్టి హృదయము కావాలి?
ఎ) మంచి కొరకు స్పందించే హృదయము.
భ) మంచి నేరచుకొనే హృదయము.
సి) ప్రజ్ఞ వివేకం కొరకు త్రించాలి.
డి) ఎన్నడు దున్నని బీడు బూములను దున్నాలి.
ఇ)మంచి నేలను పఘలించే రీతిగా ఆత్మ పఘలాలు సంతోషము, సమాధానము,
దీర�శాంతము, దయాళుతవాము, మంచి తనము పండించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు118
సాక్ష్యం 657. బంగారము, వెండి వంటి వసతువులు విలువైన వసతువులు బూ గర్బుంలో
లోతగా త్రవివాతే లభించగలవు, పగడాలు, ముత్యాలు సముద్ంలోతులో
లభించను కానీ నిజమైన శాంతి సంతోషాలు నీ ఆత్మ లోతులో లభించను.
నీ మనససులో నీ ఆలోచనలను బట్టి లభిస్తాయి. బయట ఎక్కడ అవి లభించవు.
దేవుని వాక్యంలో లభించే గొప్ప శాంతిని పొందుటకు ప్రోత్సాహం ఇస్తాయి.
ఎందుకంటే ఆ దైవ వాక్యము బంగారము కంటే శ్రేష్ఠమైనది. కోరదగినది.
సాక్ష్యం 658. విభిన్న పదారా�ల వేడి సమ్మేళ్నం కాఫీ. ఎంత రుచి? అదేవిధంగా మనమంతా
విభిన్న తలాంతులు గల వ్యకుతలము. మనమంతా ఒక బంధంగా ఏరపడితే
మంచి సమాజంగా ఏరపడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు, ఎంత మనోహరము. �క్యం, బంధము కలిగి ఉంటే కలదు
సుఖం. నవ సమాజం ని]్మంచబడాలంటే మంచి వ్యకుతలంగా కలిసి
సాధించాలి.
సాక్ష్యం 659. రోజు శరీరాన్ని శుదీ� చేసుకొనుటకు నీటితో సా�నం చేస్తాము. నిత్యం వాక్యం
ధ్యానించువాడు ధనయడు అని వాక్యం బోధిస్తుంది. ఆ వాక్య ధ్యానం మన
మనససును ప్రకషాలన చేసి శుభ్ర�పరచగలదు. ప్రార్థన కూడ ఆత్మను పవిత్రంగా
శుదీ�కరిస్తుంది. అంతే కాదు ఉపవాసం చేసేత ఆరోగ్యం శరీరానికి లభిస్తుంది.
అన్నింటికి మంచిన విలువైన అనుభవం క్షమ ఇతరులను కషవించుటలో
అనుబంధాలు పవిత్రపరచబడుతాయి.
సాక్ష్యం 660. దైవ వాక్యం చెప్పిన రీతిగా నీతిమంతుడు ఒక్కడైన లేడు గాని అందరూ
పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.
ఇతరుల తప(ష�స:10)లను మన్నించి క్షమించాలి. ఒంటరిగా జీవించలేవు కాబట్టి
ఇతరులను తకుకవగా విమర్శిస్తూ ఎకుకవగా ప్రేమించడం అవసరం.
సాక్ష్యం 661. అత్యానంద బభరితులుగా జీవించు వ్యకుతల వ్యక్తిత్వంలో ప్రగతి సాదించుటలో
విజేతలుగా నిలుచుటలో కిటుకు ఏదనగా ప్రతి విషయాన్ని విశ�్లషించి మంచి
ఆలోచనలతో ముందుకు సాగిపోతారు.
సాక్ష్యం 662. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలిచి యుంటుంది. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమ.
1 కొరిందీ� 13:13
తప(ష�స:10)లు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు, ఎవరూ
మగలరు. అందుకే ఎవరినీ తప(ష�స:10) పట్టాదు. ఎవరినీ అకారణంగా
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు119
నిందించరాదు. పసల్ ఫోను చారి�ంగు చేయుటకు ఎంత ప్రాధాన్యత వహిస్తామో
అలాకగ సంబంధాలు కాపాడుకొనుటకు చాలా ప్రయాస అవసరము.
సాక్ష్యం 663. దయ కలిగి జీవించటానికి గ్రుడిడ్తనము, చెవిటితనము అడడురాలేదు.
వికలాంగుడు కూడా తన దశను మార్చి ఇతరులకు దయను చూపగలడు.
ఎ) తకుకవ ఆలోచించి, ఎకుకవ భావాలు కలిగి ఉండాలి.
భ) తకుకవ భయంలో ఉంటా ఎకుకవగా నేరచుకోవాలి.
సి) గరి�ంచుట ఆపి ప్రేమించుట నేరచుకోవాలి.
డి) తకుకవగా మాట్లాడాలి, ఎకుకవ వినుటకు ఇష్టపడాలి.
ఇ) ఇతరుల గురించి చాడీలు చెప(ష�స:10)ట తగిగంచి, అభినందించుట నేరచుకోవాలి
ఎఫ్) ఇతరుల తప(ష�స:10)లను నాదే అని ఒప(ష�స:10)కోవాలి. తీరుప తీరచుటకు బదులుగా
తప(ష�స:10)లను క్షమించి అంగీకరించాలి.
జి)సమస్యలను చూస్తూ కాలయాపన చేయుటకు బదులుగా ఎదైనా పరిషాకరం
ప్రయత్నించి క్రియాత్మకంగా ధైర్యంగా నీకు నీవే సాధించాలని
తెలసుకోవాలి.
సాక్ష్యం 664. శారీరక ఆరోగ్యము ఎల్లప(ష�స:10)డా మందులు వాడుట ద్వారా రాదు గానీ
ప్రాంతంగా ఉన్న మనససు ద్వారా వస్తుంది. హృదయంలో ప్రశాంతత,
ఆత్మలో శాంతి, ఆనందంతో జీవిస్తూ హృదయాన్ని ప్రేమతో నింపుకొనుట
వలన లభిస్తుంది. ఎప(ష�స:10)డు ఎదుటివారిని చిరునవువాతో పలుకరించుట వలన
ఆనందము దాగి ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ
కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేరచుకో సంతోషంగా గడుపుట నేరచుకో.
సాక్ష్యం 665. ఇతరుల కేషమం కాంక్షించుటకు మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. శాంతి
కరమైన ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మీయంగా ఆరోగ్యకరమైన జీవితంతో
ప్రపమానురాగాలను నింపుకొని జీవించాలి. నీ కొరకు నేను సదా మేలు కోరి
ప్రార్థిస్తున్నానని రోజంతా కలిసిన వారితో మంచి మాటలతో సంతోషపరచుట
అవసరం.
సాక్ష్యం 666. చిన్న ప్రార్థనలు గొప్ప మేలులు చేకూర్చగలవు.
ఎ) ఉదయాన్నే లేచి ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకే స్తుతి మహిమకలుగును గాక.
భ) బయటకు వెళ�ి సమయంలో ప్రభువా నా చేయియ పట్టుకొని నాతో రండి.
సి) ఏదైనా దు'ఖ పరిస్థితులు ఎదురైతే ప్రభువా నా దరికి ఆదరించు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు120
డి) సంతోష సమయాల్లో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. వందనాలు.
ఇ) అవసరము వచ్చినపుడు ప్రార్థించు ప్రభువా నాకు సహాయం చేయి.
ఎఫ్) ఏదైనా పొరపాటుతో తప(ష�స:10) చేసేత ప్రభువా నన్ను క్షమించు.
జి) నిద్రించబోవు సమయంలో ప్రభా, నీ దాతలను కావలియంచి నీ
పవిత్రమైన దుప్పటితో కప్పి దీవించు.
ప్రార్థనలన్నీ ఆలకించి ఆదుకొను ప్రభువు ప్రతి ప్రార్థనలను ఆయన చిత్తములో
తగిన సమయంలో నెరవేరచునని నమ్మి ఆయనకు దగ్గరగా జీవించాలి.
సాక్ష్యం 667. జీవితంలో ఇతరుల కొరకు ప్రయాసపడాలి. అయితే ఇతరులకు కూడా నీవు
పొరుగువాడివని గుర్తించి వారి ప్రయాసలో నీవు కూడ ప్రయాసపడాలి.
సాక్ష్యం 668.
9 వివిధ ఆత్మలు ఏవనగా
ఎ) సాతివాకవైన ఆత్మభ) ఆకలి దప(ష�స:10)లు గల ఆత్మ
సి) కనికరం గల ఆత్మడి) దీనత్వము గల ఆత్మ
ఇ) దు'ఖపడు ఆత్మఎపఫ్) పరిశుద్ధ ఆత్మ
జి) సమాధాన పరచు ఆత్మహెాచ్) నీతి నిమిత్తము హింసించబడు ఆత్మ
�) హింసలను సహించు ఆత్మ
ూవతీరశీఅ�శ్రీ�్వ శీట నశీశ్రీవ ళ��తీ�్�తీవరవఅషవ శీట నశీశ్రీవ ళ��తీ�్ -
ూశీషవతీ శీట నశీశ్రీవ ళ��తీ�్�తీ�వవతీ శీట నశీశ్రీవ ళ��తీ�్
పరిశుద్ధాత్మ ఔన్నత్యము, ఉనికి, శక్తి కొరకు ప్రార్థించి ఆత్మను పొందాలి.
సాక్ష్యం 669. శ్రతువు వరదవలై వస్తాడు. విమోచకుడు ఆ వరదను తరిమవేసే ప్రచండ
వాయువువలై వస్తాడు. శ్రమ శ్రతువు వచ్చినా ఆయన ఆ శ్రమను, విరోదిని
పార్రదోలుతాడు.
యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనుపోవు ప్రవాహా జలమువలై ఆయన
వచ్చును. యెషయా 59:19
సాక్ష్యం 670. దరిద్దత దోపిడిదారుడు ఆయుధదారుని వలై వస్తాయి.
ఇంక కొంచెం నిద్ద, ఇంకా కొంచెం కునుకుపాటు వలన నీకు దరిద్దత
కలుగును. సామెతలు 24:33
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ద్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధ
దారుడు వచ్చునట్లు లేమ నీయెుద్దకు వచ్చును. సామె 6:9-11
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు121
సాక్ష్యం 671. పరిశుద్ధాత్మ పావురమువలై గాలివలై మంచువలై వస్తాడు. ఇదిగో ఆకాశము
తెరువబడెను దేవుని ఆత్మ పావురమువలై గాలివలై మంచువలై వస్తాడు.
అ�్నవలై వస్తాడు. మత్తయి 3:16
సాక్ష్యం 672. సహనము మౌనము రెండు దేవుడు ఇచ్చిన శకుతలే. ఈ రెండు శకుతలు
మానసికంగా దృడిడపరుస్తాయి. మౌనము భావ్రోదేకాలను నియంత్రించగలదు.
సాక్ష్యం 673. భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులుపడరాదు. నిన్ను దృడిడపరిచే
బైబిలనందు వాగ్దానములు గలవు. భయపడకు 365 రోజులు
ఏడాదిపొడుగునా వాగా�నములనిచ్చి నిన్ను ఆదరించగలడం.
సాక్ష్యం 674. జీవితయానంలో ఆశీర్వాదము : నేను నీతండ్రియె�న అబ్రహాము దేవుడను
నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును
బట్టి నిన్ను ఆశీర్వాదించి నీ సంతానమును విసతరింపచేపసదను అని చెప్పెను.
సాక్ష్యం 675. కరువులో కలపవృకషము : బభయపడవదు�, నీవు పోయి నేను చెప్పినట్లు చేయుము.
నాకొక చిన్న అపపము చేతితో తీసుకొని రమ్ము. దేవుడే ఆ కుటుంబాన్ని
పోషించాడు. 1రాజులు 17:13
సాక్ష్యం 676. ప్రమాదంలో భద్రత : అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు
వారికంటే అదికులైయున్నారు. 2రాజులు 6:16
సాక్ష్యం 677. బలహీనతలో బలము : నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక
యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. భయపడకుము నేను
నీ దేవుడనై యున్నాను. యెషయా 41:10
సాక్ష్యం 678. ఉప్రదవాలలో ఉద్దరించను : అయితే యాకోబు భయపడకుము పేరు పెట్టి
నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. యెషయా 43:1
సాక్ష్యం 679. ప్రత్యేక శ్రద్ధ కాపుదలనిచ్చువాడు : మీ తలవెంట్రకలన్నియు లైకికంచబడి
యున్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేక పిచచుకల కంటే ్రశ�షుటలు.
సాక్ష్యం 680. భయపడకుము, నేను వెుదటివాడను
మరణ భయము నుండి తప్పించను :
కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగయుగములు
సజీవుడనైయున్నాను మరియు మరణము యొక్కయు, పాతాళ్ము యొక్కయు
తాళ్పు చెవులు నా సావాదీినములో ఉన్నవి. ప్రకటన 1:18
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు122
సాక్ష్యం 681. విశావాస్ వీరుల జీవితాల ఔన్నత్యము : దానియేలు ఆత్మ నిగ్రహము గల
జీవితం జీవించాడు. యవవానేచ్చలు జయించాడు. దీనమనససు, పరిశుద్ధత
మంచి మాదిరి. జీవితం సవాచ్చు హృదయంతో ఇతరులను సాపర్తి ప్రదాతగా
నిలిచాడు.
సాక్ష్యం 682. హనోకు పరిశుద్ధ జీవితము : మనుష్యుల మధ్య జీవిస్తూ దేవునితో సంబంధం
కలిగి కుటుంబ యజమానిగా తండ్రిగా బాధ్యతలు నెరవేర్చి దేవునితో
నడిచాడు. దేవునితో 300 సంవత్సరాలుగా దివారాత్రులు ధ్యానిస్తూ తన
చుట్టు ఉన్న వ్యకుతలకు ఆ ప్రేమ తన ద్వారా ప్రసరించాలని ఎన్నో ప్రయత్నాలు
చేసి స్పఘలుడయయాడు.
సాక్ష్యం 683. ముగ్గురు హెబ్రీ యువకుల దృడిడ విశావాస జీవితము : యధార్థమైన పరిశుద్ధ
రక్రైస్తవ ప్రవర్తన రాబోవు పరిణామాలను లెక్క వేసికోదు. సకల శాస్త్ర ప్రవీణత
వివేచన గల హెబ్రీ యువకులు ఉన్నత స్థానాలలో నిలిచిననా దేవుని కృపా
మహిమకు శక్తి సామర్థ్యాలను అప్పగించారు. గొప్ప ఘనతను వాంచించక
స్థిరమైన నమ్మికతో దృడిడ భక్తి గల పరిశుద్ధ జీవితం జీవించి అద్భుతములు
రుచి చూచి ఆదర్శ జీవితం జీవించారు.
సాక్ష్యం 684. పరిశుద్ధాతయ్మని కొన్ని పరిచర్యలు :
ఎ)పరిశుద్ధాత్మ ఆత్మలో ప్రార్థించుటకు సహాయ పడును. అపో 8:26
భ) పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొంది బూది గంతముల వరకు సాక్షులుగా
నిలుచుటకు సహాయపడను. అపొ 1:8
సి)సర్వ సత్యములు బోధించి, రాబోవు సంగతులు తెలియచేస్తారు. యోహాను 16:13
డి) దైవచితాతనుసారముగా నడిపిస్తారు. కీర్తనలు 143:10
ఇ) క్రీస్తు మనలో గొప్ప మారుప తెచ్చుటకు పరిశుద్ధాత్మ సహాకరించను.
సాక్ష్యం 685. క్రీస్తు మనలో గొప్ప మారుప తెచ్చుటకు పరిశుద్ధాత్మ సహాకరించను.
మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికనే
మార్చబడతాము. 2 కొరిందీ� 3:18
సాక్ష్యం 686. పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడగలరు.
కుడితట్టుననా యెడమతట్టుననా తిరిగిననా ఇదే త్రోవ దీనిలో నడువుడి
అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయూ30:21
ఒంటరితనములో ఆదరణకర్త తోడుగా ఉంటారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు123
సాక్ష్యం 687. ప్రతి వ్యక్తికి అవసరమగు బుద్ధి వాక్యము, స్వస్థపరచు వరము, అద్భుత
కార్యాలు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ బాషలు
మాట్లాడు శక్తి, అర్థము వివరించు శక్తి లభించగలదు. 1కొరిందీ� 12:8
మనలను పిలిచిన పిలుపుకు తగినటుటగా వరములు ఇస్తాడు దేవుడు. ఆ
వరాలను ఆ్రేక్షించాలి. ఇందును బట్టి తృషణతో ఆత్మను పొందాలని
ఆకాంక్షించాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో సదా దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 688. వాక్యమును మీరెట్లు వింటున్నారు.
మీరు వినువారు మాత్రవైయుండి మవ్మును మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై యండుడి. యాకోబు 1:22
సాక్ష్యం 689. శ్రద్ధగా వినువారు : మెళ్కువతో నుండి ఆశతో విన్న వాక్యాన్ని హృదయము
లోనికి చేరచుకుంటారు. ఆ సారాంశాన్ని గ్రహించి ఆ ప్రకారము జీవితానికి
అనవాయించుకొని నడకలో చూపించగలరు. అది వారిని ప్రయోజకులుగా
సాక్షులుగా చేస్తుంది.
సాక్ష్యం 690. జ్ఞానము కొరకు వినువారు : కొందరు బైబిలులో జ్ఞానము పొంది ఇతరులకు
చెప(ష�స:10)టకు ఆశిస్తారు. తలకు ఎకికంచుకోగలరు గానీ హృదయానికి చేరదు.
సాక్ష్యం 691. వాక్యము విన్నట్లు లోకాన్ని భ్రవుపరచగలరు గానీ
మత్తుగా వినువారు :
గ్రహించలేరు.
సాక్ష్యం 692. కొంత కొంత వినువారు : వీరు కాల కేషపము కొరకు వింటూ పిటట కథలు
హాస్య సందర్బాులపై ఆసక్తితో పశ్చాత్తాపం గార్చిన ప్రసంగాలను గ్రహించలేరు.
సాక్ష్యం 693. విమర్శంచుటకే వింటారు : వాక్యంలో తప(ష�స:10)లు వెదికేవారుగా ఉంటారు.
సాక్ష్యం 694. కేకలు అరుపులకు స్పందించగలరు : అటటహాసాలకు ఆకర్షితులై వాక్యం
గ్రహించరు.
సాక్ష్యం 695. గొడుగు వేసుకున్నటుట వింటారు : వాక్యపు జల్లులు మాకు కాదు ఎదుటి
వారికని నమ్ముారు.
సాక్ష్యం 696. జీవితంలో మనం సంపాదించే డబ్బు ఒక చిన్న నాణైము అని తలిసేత,
ఆరోగ్యము పెద్ద నాణైము అనవచ్చు. ప్రేమ అనేది అదృష్టము ఇచ్చే నాణైము
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు124
అనుకుంటే ే్నేహాలన్ని మధురమైన తీయని నాణైములుగా పోల్చివచ్చు. వీటిని
మంచి ఈ బంధాలు నిర్లక్ష్యం చేయక భద్రతతో కాపాడుకోగలిగితే అదే
గొప్ప బంగారు నాణైము కాగలదు.
సాక్ష్యం 697. మనమంతా పరదేశు
భక్తసింగు గారి పరిచర్యలో సేకరించిన ఆణిముత్యాలు :
లము యాతికులము కద, ఆ జీవిత యాతను పవిత్రంగా కొనసాగించాలంటే
ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసరి�ంచాలి. యాకోబు ఆ
నియమాన్ని స్రకమంగా పాటించాడు.
నీవు అన్న నుండి పారిపోయినపుడు బలిపీఠము కటాటలని దేవుడు తెలిపాడు.
తన కుటింబీకుల ఆచారాలను అనయలను పోలియుండుటను బట్టి వసతకీ
వృక్షము క్రింద ఆ వస్త్రములు పాతిపెటాటడు. ఆది 35:1
ఆత్మలో వేలకొలుపు ఉజ్జీవము ఆరంభవైనందన దేవునికి బభయపడువారని
ఆ స్థానిక ప్రజలు భయపడ్డారు. మనవెుట్లు ఉన్నాము?
సాక్ష్యం 698. జీవితంలో సంబభవించేవన్నీ అంగీకరించకతపపదు. గతం వెనక్కు నెట్టివేసి
భవిష్యత్తును దేవునికి అపపగించే విశ్వాసాన్ని కలిగి ఆనందంగా జీవించాలి.
ఆ చిరునవువా నీ చీకటిని వెలుగుగా మార్చగలదు. నీ వైఖరి మారుతుంది.
ఆశాభావంతో జీవించే సాపర్తినిస్తుంది.
సాక్ష్యం 699. ప్రకృతి జీవిత పార�ాలైన్నో నేర్పిస్తుంది. అది సావార్థం లేకుండానే అన్నీ ఇతరులకు
ఇస్తుంది. నదులలో నీరు ఇతరుల కొరకే అని తెలుపుతుంది. చెటుట దాని
పఘలాలను ఉంచుకోదు. ఇతరులకే ఇస్తుంది. పువువాల అందం దానిలోని
మకరందాలను అందరికీ పంచిపెడుతుంది. ఇవన్నీ మనకు అందించే
పార�ాలేమనగా ఇతరుల కొరకు జీవించు ప్రకృతి నేర్పించే ముఖ్య పాఠము
గురెతరిగి అవలంభంచాలి. బంగారు అనుభవాలు, బంగారు జ్ఞాపకాలు నీ
హృదయంలో చిర్స్థాయిగా నిలిచిపోతాయి.
సాక్ష్యం 700. ఆత్మ నిబ్బరము అనేది ఏదో మంచి రోజు కోసం ఎదురు చూడడం కాదు.
వాస్తవంలో నుండి ఉన్న వనరులలో రాజీపడి సంతోషంగా జీవించాలి.
నీవు ఎదరుచూచే ప్రగతి ఆ రోజు కోసం నీవు కోరినట్లే నీకు కనిపిస్తుంది.
నీవు ఎదికగ కొలది ఒదిగి ఉంటా లోకాన్ని ఆశాభావంతో చూడడం నేరచుకొనే
కొలది నీవు మరెకుకవగా విజయాలు సాధించగలవు.
సాక్ష్యం 701. ఉదయాన్నే కాఫీ ఎంత రుచి, ఎంత హాయి. కాఫీ కావాలంటే కాఫీ గింజలు
పొడిగా మారాలి. పాలతో కలవాలి. పంచదార చేర్చాలి. వేడి చేయాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు125
ఇవన్నీ విడిగా ఉంటే మంచి కాఫీ పొందలేము. అదేవిధంగా సరైన వ్యకుతలతో
అందంగా కలిసి వెలిసి జీవిసేత రిచకరవైన అందమైన జీవితం లభిస్తుంది.
సాక్ష్యం 702. నీ బిడ్డలు చాలా గొప్పవారు కావాలని ఎకుకవ డబ్బు సంపాదించాలని
విజ్ఞానంతో విసికించరాదు గానీ ఆనందంగా ఎలా జీవించగలవెా జీవితము
విలువలను నేరాపలి. ఎందుకంటే వారు పెద్దవారయయాక వసతువులపై ఉన్న
ధరలను గమనించలేరు గానీ ప్రతి వసతువు విలువను దానిని వాడుకొనే
విధానాన్ని బాగా గ్రహిస్తారు.
సాక్ష్యం 703. క్రీస్తు సిలువ భరించిన కాలములో కురనీయుడైన సీమోను సిలువను మోసాడు.
అరిమతయి యోసేపు క్రీస్తును సిలువ నుండి దించాడు. ప్రియ శిష్యుడు
యోహాను సిలువ చెంతనిలచాడు. పౌలు సిలువ శక్తిని గార్చి ప్రకటించాడు.
నీవు నేను ఏమ చేస్తున్నామా?
సాక్ష్యం 704. కన్నీళ్ళలో ప్రక్షాళన చేయబడిన కండ్లు స్పష్టంగా చూడగలవు. అంతులేని
దు'ఖాలని అందించిన దు'ఖ పరిస్థితులు మనకు విజా�నము వికాసం కోసం
నేర్పించే విశ్వావిద్యాలయాలు. ధనబలం కంటే దైవ బలం గొప్పది. బభుజ
బలం కంటై బుద్ది బలం గొప్పది. దీిర్తవాం కంటై వినయము గొప్పది.
సాక్ష్యం 705. దేవునితో స్నేహము మధురమైనది. ఆ స్నేహము దీపము వంటిది.
వెలిగించడము సులభవే అది ఆరిపోకుండా కాపాడుకొనుటకు శ్రద్ధ
తీసికోవాలి. ఆమేశము కంటై ఆలోచన గొప్పది. పరిచర్య కంటై ప్రవర్తన
గొప్పది. ప్రసంగం కంటై ప్రార్ధన గొప్పది. బూలోకం కంటై పరలోకం గొప్పది.
సాక్ష్యం 706. ఈ జీవితము దేవుడిచ్చిన బహుమానము. విలువైన వరపఘలితము. అది
అర్ధము కాని వయససులో ఆనందమునిస్తుంది. అర్ధం అయేయసరికి కన్నీళ్ళు
తెప్పిస్తుంది. మన కన్నీరు దాచే దేవుడున్నాడు. కన్నీరంతా తుడిచే దేవుడు
మనకు యిచ్చే గొప్ప అభయ హస్తాలు. "భభయపడకుము నీ కుడి చేయి
పట్టుకొనుచున్నాను. నిన్ను విడువను ఎడబాయను".
సాక్ష్యం 707. కంటితో చూడని, చెవులతో విననివి ఎన్నడా నమ్మరాదు. ఇతరులతో ఎకుకవ
వ్యర్థ ప్రసంగాలు చేయవద్దు. అందువల్ల కొన్ని బంధాలు దారంకాగలవు
గనుక జాగ్రత్త వహించాలి. యితరులకు ఉచిత సలహాలిస్తాము గాని సీవాయాను
భవంతోనే చెప్పాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు126
సాక్ష్యం 708. ప్రార్థన దేవునితో చేయు సంభాషణ. రక్రైస్తవునికి వెన్నెముక వంటిది.
ప్రార్థన ప్రతి వ్యక్తికి కేడెము. దేవునికి అరపణ. సాతానుకు కొరడా.
మన నిజ స్థితిని ఒప(ష�స:10)కొనుట. పరలోకపు తలుపులు తెరిచే తాళ్పుచెవి.
సాక్ష్యం 709. బైబిలులో ప్రవక్తల పేర్లు వాటి అర్థములు :
1) ఆమోసు � భారము మోయువాడు / నిరా�త.
2) ఎలీషా � యెహోవా అతని రక్షణ / దేవుడే రక్షణ.
3) ఏలియా � యెహోవాయే నా దేవుడు.
4) ఓబద్యా � యెహోవా సేవకుడు / భక్తుడు.
5) జైకర్యా � యెవా జ్ఞాపకము / గురతుంచుకొనును.
6) జైపఘన్యా � యెహోవా దాచిపెట్టును.
7) దానియేలు � యెహోవా న్యాయమార్తి / దేవుడే న్యాయం
8) నహూము � ఆదరణ.
9) మలకీ � నా వారాతవహ�డు / నా దాత.
10) విాకా � యెహోవా వంటి వారెవరు?
11) యిర్మయా � యెవా స్థిరపరచును / ఘనుడు.
12) యెషయా � యెహోవా స్థిరపరచును / రక్షించును.
13) యెహేాజేకలు � దేవుడు బలపరచును.
14) యెహోషువ � యెహోవాయే రక్షణ
15) యోనా � పావురము / గువవా.
16) సమాయేలు � యెహోవా నామము
17) హగ్గయి � యెహోవా పండుగ, ఆశాజ్యోతి
18) హబక్కూకు � కౌగిలి, పరిశుద్ధ దేవుడు
19) �షేయా � రక్షణ
20) జైపఘన్యా � ఇశ్రాయేలు రాజు
21) జైకర్యా � నీతి కొమ్మ
25) మలకీ � నీతి సారయడు
సాక్ష్యం 710. అత్యంత సావార్ధపూరితవైన నేను అనే పదాన్ని మరిచిపోదాము. అత్యంత
తృప్తి కరమైన మనం అనే పదాన్ని ఆచరిద్దాము. అత్యంత ప్రమాదకరమైన
అహం అనే పదాన్ని విడగొడదాము. అత్యంత వేగంగా వ్యాపించే వంతులను
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు127
అరికడదాము. అత్యంత విలువైన స్నేహాన్ని నింపుకుందాము. అత్యంత శ్రద్ధ
కృషి ద్వారా విజయాన్ని సాదిద్దాము. అత్యంత ప్రమాదకరమైన పగ, ఈర్ష్య
ద్వేషాలకు దారంగా ఉందాము. అత్యంత ప్రేమలో ఆదరించే క్రీస్తును
వెంబడిదా�ం.
సాక్ష్యం 711. జీవితంలో నిరాశతో కృంగియున్న సమయాల్లో దేవుడు మన*్న సమీపిస్తాడు.
నిరాశతో అన్ని వదిలి వేసికొనే సమయాల్లో ప్రోత్సాహమిచ్చి నిలబైటటగలడు.
కలవరం చెలరగిన వేళ్ల్లో మనలను చేయి పట్టుకొని ఆదుకొని నడిపిస్తూ
అబభయమస్తాడు. ఆ క్రీస్తు మనపట్ల అధిక శ్రద్ధ కలిగన ప్రేమిస్తాడు.
సాక్ష్యం 712. ఒక బైలాన్ గాలిలో సేవాచ్చుగా ఎగరాలంటే ఆకాశము ఆధారము కాదు.
గాలిలో నున్న గాలి పైకి ఎగిరందుకు సహాయపడకలదు. మనకు నిత్యం
సహాయపడే పరిశుద్ధాత్మ శక్తి మనకు ప్రోత్సాహము, ఉత్సాహాము, అధిక
ఉజీ�వాన్నందిస్తూ ఉత్తమమైన ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది.
సాక్ష్యం 713. దేవుని అపార కృపలో దాగిన �శవార్యాన్ని ప్రేమతో నిండిన సందను దయతో
కూడిన ఆదరణను, దైవ సన్నిధి వల్ల లభించే అత్యధిక బలము శక్తి ప్రభావము,
ఆయన భద్రతతో తాకే అప్యాయత నిండిన స్పర్శ మనకు గొప్ప
ఆశీర్వాదానందిస్తుంది.
సాక్ష్యం 714. ప్రార్థన అనగా క్రీస్తు నామములో మన పాపాలను ఒప(ష�స:10)కుంటా ఆయన
చూపిన కృప, దయ, వాత్సల్యము కొరకు సదా వందనాలు చెల్లిస్తూ మన
హృదయంలోని కోరికలు చెప(ష�స:10)కుంటా ఆయన సంపూరణ చితాతన్ని పూర్తిగా
తెలిసికొనుట. ప్రార్థన అనగా రాజుల రాజు, ప్రభువులకు ప్రభువైన క్రీస్తు
సింహానము యొద్దకు వెళ్ళుట. ఆయనను హృదయ పూర్వాకముగా స్తుతించి
ఆరాధించుట.
సాక్ష్యం 715. జీవితంలో ఎవరైనా నిన్ను ప్రత్యేకంగా గుర్తించి అభినందిసేత అది నీ
మంచితనం. నీలో సుగుణాల పఘలితమని గుర్తించి మరింత భక్తితో దేవుని
కృప పొందావని గుర్తించి మరింత మంచిని నీలో పెంచుకో.
సాక్ష్యం 716. నీ చిరునవువాలో నీ మంచి హృదయం ఇతరులు గుర్తించగలరు. నీలో
నిబ్బరమైన ప్రవర్తన పరిణత గల దృకపథదము వల్ల కలిగినదని తెలిసికొనగలరు.
ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యకుతలలో సవాళ్ళను ఎదురొకన గల ధైర్యము
పరిపూరణ మానవత్వం నిండిన వారిగా గౌరవిస్తారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు128