Chapter 2 of 14

సాక్ష్యాలు 32–96

సాక్ష్యం 32. నీ జీవితంలో అందరా నీతో సంతోషంగా ఉన్నట్లయితే నీవు ఎన్నో

విషయాలలో అందరితో రాజీ పడ్డావని అర్థం. నీవు అందరితో సంతోషంగా

ఉన్నావంటే ఇతరులు చేసిన పొరపాట్లన్నీ కషవించావని అర్థం. అందుకే

జీవితంలో నీ నోటిని దేవుని మహిమపరచుట కొరకు వాడాలి. ఇతరుల

జీవితాలను కట్టుటకు ప్రోత్సహించుటకు క్షమాపణ ఉపయోగించి జీవితం

ధన్యం చేసుకోవాలి.

సాక్ష్యం 33. సమయమనేది నది వంటిది ప్రవహించే నీటిని ఒక్కసారి మాత్రమే తాకగలము.

రెండవ సారి తాకలంటే కుదరదు. ఆ ప్రవాహము దాటిపోతుంది. కాలము

జారిపోతే మరల రాదు. సమయము సదివానియోగం చేస్తూ దేవుని పట్ల

అంచలంచల భక్తి కలిగి ఉండాలి. అప(ష�స:10)డు దేవుడు నీ మాటలు వినడానికి

ఇష్టపడతాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ విజ్ఞాపన వింటాడు. ప్రతి సమస్య

నుండి నిన్ను విడిపిస్తాడు.

సాక్ష్యం 34. ఒక జ్ఞాని చెప్పిన మాటలలో నిన్ను నీవు ప్రేమించుకుంటావా?

నీకు నీవు విషం పుచ్చుకుంటావా?

ఇతరులపై పిర్యాదు చేయుట, లోలోపల దు'ఖం చెందుట, ఇతరులతో

పోట్లాడుట, అధికంగా చిరాకు పడుట, కలవరంగా ఉండుట, విసుగుదలగా

ఉండుట, కోపం, పగ ఉంచుకుంటే దానిని రోగం అంటారు. వాటిని

వదిలిపెడితే ఆరోగ్యం నీ సొత్తు. 40 సం��లుగా కోపం అనేది కేన్సరు కావచ్చు,

40 నెలల కోపం డయాబీటిస్ కావచ్చు. అది కీళ్ళవాతానికి దారి తీయవచ్చు.

40 వారాల కోపం గ్యాస్ ట్రబుల్, గొంతు నొపిప రావచ్చు కాబట్టి జాగ్రత్తగా

ఉండాలి. నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నిన్ను నీవు ప్రేమించుకుంటే ఏ

రోగము నీ దరి చేరదు.

సాక్ష్యం 35. ఇగో గర్వం, అతిశయం దేవునికయిష్టం. అది సత్యాన్ని ఎన్నడు అంగీ

కరించదు. చల్లని చిరునవువా మృధువైన మాట బ్యాంకులో డబ్బులు జవు

చేపసంత విలువ గలది. దీనిలో లాభాలు దాగి ఉంటాయి. కోపము కఠినమైన

మాటలు రక్రడిట్ కార్డు వంటివి. వాడుకొన్నాక తరువాత తీరచుకోవచ్చు వడ్డీ

చెల్లించి బాధపడవల్సి వస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు17

సాక్ష్యం 36.

మనము నమ్మిన దేవుడు మహిమాసవారూపి.

ఎ)యోబును ఓడించి అతనిలో అవిశ్వాసాన్ని కలిగంచాలని సాతాను కోరాడు

గాని దేవుడు యోబులో అంచలంచల విశ్వాసాన్ని రెట్టింపు దీవెనను

విశ్వాసాన్నిచ్చి సంతోషపెటాటరు.

భ)భలాములో ఉన్న బుద్ది హీనతను దేవుడు వాడుకోదలిచాడు గానీ దేవుడు

గాడిదతో మాట్లాడి జ్ఞానోదయం కలిగించాడు.

సి)ఇ్రశాయే�యులలో స్నుగుడు పుట్టించి ఆటంకం కలిగంచి మోషేను

నిరుత్సాహ పరచదలిచాడు గాని దేవుడు అతని చేతి కర్రను దీవించి

సముదాన్ని చీల్చివేసి ఆరిన నేలను నడిచే అద్భుతాన్ని చూపించి నెమ్మది

కలిగించాడు.

డి)యాదా యిసకరియోతు క్రీస్తుతో జీవించిననా పసైతాను శోధించగా క్రీస్తును

శ్రతువుల చేతికి అపపగించిననా అతని స్థానము కొలోపగా సౌలును

పౌలుగా మార్చి ఘనంగా వాడుకున్న దేవుడు స్తుతి పాత్రుడు నిరీక్షణ,

విశావాసం, స�దర ప్రేమ, నీతో ఉంటే అద్భుతాలు చేస్తారు.

సాక్ష్యం 37. నిజ జీవితంలో ఫిలాసఫీ ఏదనగా మన మనససు ఎల్లప(ష�స:10)డు ఆనందంగా

ఉంచుకోవాలి. మంచి విజయాలు సంతోషాన్ని ఇస్తాయో లేదో గాని

సంతోషంగా ఉంచుకొనే మనససు నిశ్చయముగా మనలను విజయ పథంలోకి

నడిపించి విజేతలను చేసి ఆనందములో నింపుతుంది.

సాక్ష్యం 38. మంచి హృదయం నుండి ఉద్బువించన ప్రార్ధన ప్రభువు వింటాడు. వారి

దయగల కన్నులు ప్రభువు చూస్తాడు. ఎవరినైనా క్షమించే హృదయం కావాలి.

చెడును మర్చిపోయే మనససు కావాలి. ఎన్నడు చెరగని విశావాసం గల ఆత్మ

పూరుణలుగా దీవించు ప్రూ అని సదా ప్రార్థన చేయాలి.

సాక్ష్యం 39. జీవితంలో ఉత్తమ ఆశయాలు కలిగి ఉండాలి. నిన్ను మాటల తాటాలతో

విమర్శించి గాయపర్చిన వారిని లక్ష్యపెట్టక, ఉపేక్షించి తోటివారిని

ప్రోత్సహించుట నేరచుకోవాలి. క్రిరకట్, పఘుట్బాల్ మంచి ఆట జరుగుచుండగా

ఆట ఆడేవారు మాట్లడరు గానీ ఆట వీక్షించేవారు గొప్ప శబ్దాలు చేస్తూ

అరుస్తూ ఉంటారు. దేవుని నమ్మినందున విమర్శికుల అరుపులకు కలవరం

చెందక ఆట ఆడువారు మౌనం వహించినట్లు దేవుని బిడ్డలు మౌనంగా

నిలిచి సాగిపోవాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు18

సాక్ష్యం 40. ఉదయాన్నే దైవ వాక్యధ్యానము హృదయాన్ని రంజింపచేస్తూ ఉత్సాహంతో

ఆరంభించే ధన్యత ఇస్తుంది. అందరిని శుభోదయంతో పలకరించాలి.

దేవుడిచ్చిన రోజును సంతోషంగా గడపాలి.

ఉదయమున నీ కృపతో మవ్ము తృపితపరచుము కీర్తన 90:14

సాక్ష్యం 41. నిజమైన దైవబభకుతనికి జీవితం ఒక ప్రయోగశాల వంటిది. ప్రతి నిత్యం ఏదో

ఒక పరీక్ష జరుగుతానే ఉంటుంది. ఏదో ఒక సత్యం వెలుగు చూస్తుంది.

సాక్ష్యం 42. మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యకుతలు మన గండె

చప(ష�స:10)డువంటివారు. మన గండె చప(ష�స:10)డు వింటాము అది మన జీవితాన్ని

నిర�శిస్తుంది గానీ మనం దానిని చూడలేము. మంచి స్నేహితులు సహాయ

సహకారాలు ప్రేమ ఆప్యాయతలు అందిస్తూనే ఉంటారు.

సాక్ష్యం 43. ప్రతి దినము ప్రతి స్పర్శలో దేవుని ఉనికిని చూస్తాము. ప్రతి సంతోషకరమైన

ముఖంలో దేవుని ముఖం చూస్తాము. ప్రతి దినము ఆశీర్వాదకరవైనదని

నవ్మాలి. కొన్ని వేల చెట్లు ఎలా వెులిచాయి ఉడతలు పండ్లను తినే

సమయంలో రా*్చిన వితతనాలే చెట్లు పెరుగుటకు అనుకూలిస్తాయి. ఉడతలకు

తెలియదు వాటి ద్వారా చెట్లు వస్తాయని అవి మర్చిపోగలవు. అలాకగ మనం

ఇతరులకు మంచి చేసి మర్చిపోతే అవి పఘలితాన్నిస్తాయి. అందుకే బైబిలులో

ఆహారం నీటిమీద వేయుము అది చాలా కాలానికి కనిపిస్తుంది.

సాక్ష్యం 44. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని దీవెనలు పొగొట్టుకున్నామని బాధపడతాము.

కానీ దేవుడు మనలను ఆశ్చర్యకరంగా ఆ స్థానంలో గొప్ప కార్యాలు చేసి

ప్రేమ చూపిస్తారు. అప(ష�స:10)డు కలికగ ఆనందం అనంతవైనది

సాక్ష్యం 45. ప్రతి దినాన్ని ఆరంభించే ముందు మన హృదయాన్ని తేలిగాగ ఉంచుకోవాలి.

మన విచారాలన్నీ ప్రక్కకు నెట్టి వేయాలి. చిరునవువాతో ప్రతి క్షణము దేవుడు

మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనే ధైర్యంతో కృతజ్ఞతతో రోజంతా గడపాలి.

సాక్ష్యం 46. జీవితంలో నీవు ఎదురొకంటున్న వ్యకుతలలో నీ విలువను గుర్తించేవారు

ఉన్నారంటే వారితో సన్నిహితంగా ఉండాలి. ఎకుకవ మందితో గడపగలిగితే

ఆనందంగా ఉండగలమని తలంచరాదు. కానీ నిన్ను నిన్నుగా ప్రేమించి

కషాటలతో చేయుతనిచ్చే వారిని గుర్తించి వారిని ఎన్నడా వదులుకోరాదు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు19

సాక్ష్యం 47. నిజంగా జీవితాన్ని ప్రేమించే వ్యకుతలు ""ప్రతి రోజును" దేవుని బహుమతిగా

సీవాకరిస్తారు. సణుగుట తగిగస్తారు. కృతజ్ఞత ఎకుకవగా చూపగలరు. ప్రకృతిలో

దైవ హస్తాన్ని చూస్తారు.

సాక్ష్యం 48. ప్రతి వ్యక్తి యవ్వన కాలంలో డబ్బు కోసం ఆరోగ్యం పొగొట్టుకుంటాడు.

వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆస్తి

కన్నా మన్న. ఆరోగ్యం లేని ఆస్తి ఉన్న జీవితం గండసున్నా. ఆరోగ్యం

విషయంలో సావార్థంగానే ఉండాలి. ఆస్తి విషయంలో నిసావార్థంగా ఉండాలి.

అప(ష�స:10)డే అందరి ప్రశంశలను పొందగలరు.

సాక్ష్యం 49. ఎ) వ్యాయమం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు

సమయం కేటాయించవలసి వస్తుంది.

భ) నాలుకను స్వాధీనంలో ఉంచుకొనగలిగినవాడు యోగి, నాలుకను

అనసరించేవాడు భోగి.

సాక్ష్యం 50. డబ్బు సంపాదించవచ్చు గాని నిద్ను సంపాదించలేము. పుస్తకం కొనవచ్చు

గాని జ్ఞానమును కొనలేము. మందులు కొనవచ్చు గాని ఆరోగ్యం కొనలేము.

సాక్ష్యం 51.

జయించువారికి దేవుని దృష్టిలో వారి స్థానము విలువైనది.

1.గతంలో సోవియట్ విశ్వాసుల దృకపథంలో జయించువారు మేకుల

వంటివారు. ఎంత గట్టిగా కొడితే ఆ సుతెత దెబ్బలకు అంత బలంగా లోతగా

దిగబడి పోతారు. స్థిరులుగా నిలుసాతరు.

2.చైనా విశావాసులైతే వెదురు బుంగుతో పోలుస్తారు. ఎంత నరికితే అంత

వేగంగా బలంగా ఆ చెటుట పెరుగుతుంది.

3.ఇరాన్ వారు రబ్బరు బంతివలై ఎంత వేగంగా నేలకు కొడితే తిరిగి అంత

వేగంగా పైకి లేస్తారు. నిరూత్సాహాపడరు.

4.జయించువారు పువువాల వంటివారు. ఎంతగా నలిపితే అంతగా సువాసన

వెదజల్లుతారు.

5.పిలిపీపయుల ధృకపధంలో దేవాలయ కిటికీలపై ఉన్న అందమైన దృశ్యాలు

వెలుగుతున్నప(ష�స:10)డే అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి.

6.ఇండియా విశ్వాసులు అభిప్రాయంలో వేడి నీటిలో ఉంచబడిన టీ బ్యాగ�లు.

స్రాటంగ�గా టీ ఇస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు20

సాక్ష్యం 52. ఈ జీవితంలో మనము చేసే ప్రార్థనలకు జవాబు లభిస్తుందంటే మన

విశ్వాసాన్ని బలపర్చి స్థిరపరచుచున్నాడని నవ్మాలి. ఒకవేళ్ ఆలస్యంగా జవాబు

లభిసేత ఓరుపను పెంచుతున్నట్లు గ్రహించాలి. అసలు జవాబు రాకపోతే ప్రస్తుత

పరిస్థితి కన్నా వెురురగైనది దాచాడని నవ్మాలి.

సాక్ష్యం 53. ప్రాత'కాల ప్రార్ధనలకు విశ్వాసి ఎందుకు ఆసక్తి చూపుతున్నాడో కారణాలు

1.పసైతానును ఎదురొకనే ముందు మనం దేవునితో సంభాషించుట చాలా

్రశ�యసకరం.

2.మనకు అవసరమైన వ్యకుతలతో భాషించే ముందుగా దేవునితో సంభాషించుట

అవసరం.

3.వాక్యం ద్వారా పరలోకం నుండి లభించే సందేశాలు ముందుగా వినటం

ద్వారా లోక వారతలు ఎలా ఉన్న చలించము.

4.విరామంగా దేవుని సన్నిధిలో గడపుట ్రశ�ష్టమనియు, లోకసతులతో కాలయాపన

చేయుట మంచిది కాదనియు స్వయంగా తెలిసికొనగలము.

5.లోక వారతలు వినుట కన్నా పరలోక వారతలు వినుట శ్రేష్టము.

6.మొదటి స్థానం దేవుని సన్నిధికి ఇవ్వాలి. ఇతరులకు రెండవ స్థానం ఇవ్వాలి.

7.మొదట దేవునినే ఘనపర్చాలి. రెండవదిగా ఇతరులను గమనించాలి.

8.మొదట ఆత్మను పోషించాలి. తదనంతరం శరీరాన్ని చూసుకోవాలి.

9.అద్దంలో మన ముఖాన్ని చూచే బదులు దేవుని వాక్యంలో మన ముఖాన్ని

చూడటం మంచిది.

10.ఇల్లు తుడిచి శుభ్ర�పరిచే ముందు దేవునియెదుట నీ హృదయాన్ని ముందుగా

శుభ్ర�పరచుకోవాలి.

సాక్ష్యం 54. ప్రార్థనా శక్తిని తకుకవగా అంచనా వేయరాదు. సందేహించరాదు. చిన్న

ప్రార్థన నీ జీవితాన్ని గణనీయంగా మార్చగలదు. కోపం, పగ, కఠినమైన

మాటలతో మీ చేతిలో కాఫీ కప(ష�స:10) పగిలిపోగలదేవెా! దాన్ని తిరిగి

అతికించలేమేవెా! నీలో సంతోషము, కృతజ్ఞత, శాంతి, వినయము ఏముందో

ఆలోచించకో? పగిలిన, విరిగిన జీవితాన్ని దేవుడు బాగు చేయగలడని

నవ్మాలి. పగిలిన పాత్రను దేవుడు పారవేయడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు21

సాక్ష్యం 55. ఎ) ఎవరిరకైనా ఎప(ష�స:10)డైన అందించగల గొప్ప బహుమతి సమయమే కదా!

ఎందువలననగా సమయాన్ని తిరిగి పొందలేము. ప్రతి సమయంలో

దేవుడే మన పట్ల పని చేస్తూ మన కోరికను తీరచుటయే కాదు శక్తితో

నింపి జయ జీవితం ఇవ్వాలని సిద్ధంగా ఉంటాడు. ఆయనకిష్టంగా,

ఆయన చిత్తంలో జీవించుట మన విధి. పుట్టిన వెంటనే మొదటి కేక

నుండి చివరి శావాస్ వరకు దేవుని అవగాహనలో ఉంటాలి.

భ.మాడు విషయాలు మన జీవితంలో గతిసేత తిరిగిరానిది ఏదనగా

సమయం, నోటితో పలికిన మాటలు, ఎదురొకన్న అవకాశాలు పోగొట్టుకొని

తిరిగి పొందలేము.

సి.స్థిరము కానివి మాడు కలవు. భవిష్యత్తు, విజయాలు, కలలు ఇవి

నమ్మలేని నిజాలు.

డి.ఎకుకవ విలువగలవి మాడు కలవు.

ప్రేమ కుటుంబం, స్నేహితులు

మరియు దయ.

ఇ.్రతితవావైన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో మన జీవితాలు

బందించబడ్డాయి.

ఎఫ్. మన జీవితాలను నాశనం చేయు మాడు విషయాలు కోపం, గర్వం,

క్షమించలేని స్థితి.

జి.మంచి వ్యక్తిత్వాన్ని సిద్ధపరచేవి మాడు అంకిత భావం, నిజాయితి,

కృషి ఉండాలి.

హెచ్.జీవితంలో వదులుకోని మాడు విషయాలు నిరీక్షణ, శాంతి మరియు

నిజాయితి.

సాక్ష్యం 57. ఎవరు నీవెనకనన్న బాధను గుర్తిస్తారో, నీ కోపం వెనుక ప్రేమను గుర్తిస్తారో,

మౌనం వెనుక అర్థాన్ని గుర్తించగలరో, అతనే మనకు మంచి మత్రుడని

గుర్తించాలి.

సాక్ష్యం 57. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకొనదగినవి ఒక ప్లేటు ప్రేమ, ఒక గిన్నె

నిండా శాంతి, ఒక సాపను నిరీక్షణ, గరిట శ్రద్ధ, ఒక గా�సు నిండా ప్రార్థన

కావాలి. క్రీస్తుతో మన తలంపులన్నీ మ[తం కావాలి. అంతకన్నా విలువైనవి

ఏమ ఉండవు. క్రీస్తు అపార కృప ప్రతి పరిస్థితికి సరిపడిన తృప్తిని ఇస్తుంది.

ఆయన కృపాకేషమాలు మన వెంట వస్తాయి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు22

సాక్ష్యం 58. దేవుని చితాతనికి ఎల్లప(ష�స:10)డు లోబడి ఆయన మాటలను ఆలకించి ఆయన

నాయకత్వంలో సాగిపోవాలి. సత్యం ఒక గుహాలాంటిది. దానిలో ఆశతో

ప్రవేశిస్తాము గాని ఇతరుల సహాయం లేకుండా సంచరించలేము. లోపలకు

వెళ�ి కొలది మారగదర్శికుడు కావాలి. సర్వ సత్యాన్ని పరిపూరణంగా ఎరిగిన

పరిశుద్ధాతయ్మడు నిజవిశ్వాసులకు మార్గదర్శి కాగలడు.

సాక్ష్యం 59. ఎంత మందిరకైనా ఎప(ష�స:10)డైనా పంచగలేగది సంతోషమే. ఏమనిషిరకైనా దేవుడు

ప్రసాదించినది సంతోషం. తల నిండా జ్ఞానము గలవారు కాదు గాని గండె

నిండా ప్రేమ నింపుకున్నవార కావాలి. దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు.

అందుకే దేవుని సందేశాలన్ని శ్రద్ధగా వినాలి. నోటితో ప్రకటించాలి. చేతులతో

అవసరమైన వారికి చేయుతనివ్వాలి. నిన్ను నీవు ఉత్తమ వ్యక్తిగా

రూపొందించుటకు ప్రయాసపడాలి. ఎవరు నిన్ను తృణీకరించకుండా

చూచుకోవాలి.

సాక్ష్యం 60. నిజమైన ఆశీర్వాదమేది?

దీవస్త్ర�అ ్�వ స�వ ష�్�, �శీ�వ �అ ్�వ �వ�తీ్, జు��వష్ పశ్రీవరర�అస్త్రర ళ��తీవ స్త్రశీశీసఅవరర,

ళ��అవ శ్రీ�సవ ్�వ రబఅ, �అర��తీవ రశీఎవ శీఅవ, చీవ�వతీ టశీతీస్త్రవ్ ్��్, �శీస �ర ష�్� వశీబ

�శ్రీశ్రీ ్�వ ్�ఎవ

నీ రోజు దేవునితోనే ప్రారంభించాలి. ప్రేమ నిండిన హృదయంతో ఆశీర్వాదాన్ని

కోరుకుంటా మంచిని పంచాలి. సార్యనిలా వెలగాలి. ఇతరులను

ప్రోత్సహించాలి. దేవుడు నీతోనే ఉంటాడని నవ్మాలి.

సాక్ష్యం 61. మానవుల ముందు వెాకరిల్లుట కన్నా దేవుని ముందు వెాకరిల్లుట మంచిది.

ఆశీర్వాదం దేవుని నుండే వస్తుంది. దేవుని యందు భయభక్తులతో కలసి

నడవడటం నీ మారాగనికి అత్యంత విలువైనది.

దేవుడు � నీవు � కేరీర్ � విజయము

దేవుడు � కుటుంబము � సంతోషము

దేవుడు � సేవ � ఆశీర్వాదము

దేవుడు � సవాలు � చాంపియన్

దేవుడు � ప్రార్థన � శక్తి

దేవుడు � దేవుని బహుమానం � నిజమైన ప్రేమ

దేవుడు మన జీవిత గమనానికి కేంద్దమయినపుడు ఎల్లప(ష�స:10)డు జయం మనదే.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు23

సాక్ష్యం 62. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి.

ఖరీదైన వస్త్రములు విలువ లేనివై విడువక తప్పదు.

పంచామృతములు తిన్ననా విసరి�ంచక తప్పదు.

ఖరీదైన కారు ఎకికననా దిగక తప్పదు.

ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపై దిగక తప్పదు.

ఎన్ని ప్రదేశాలు తిరిగినా గాడు చేరక తప్పదు.

ఎన్ని అనుభవాలు ఉన్నా చివరకు దేవుని చేరక తప్పదు.

సాక్ష్యం 63. దేవునితో ఎంత మాట్లాడిననా మన }పిరి నష్టము కానేరదు.

దేవునితో ఎంత నడచినా శక్తి స్తుతవ నష్టం కాదు

దేవుని కొరకు ఎంత ఓరుపతో కనిపెట్టినా నీ కాలం వృథా కాదు

దేవునిని నవ్ముకుంటే నీవెన్నడూ నష్టపోవు అన్ని పొందుకుంటావు.

సాక్ష్యం 64. జీవితంలో స్పఘలత పొందాలంటే సహనంతో కొన్ని విషయాలు రాజీ పడాలి.

మంచికి మాత్రమే చోటివ్వాలి.

మంచి విశావాసంలో గడిపిన సత్సంబంధాలు, సమయాలు మంచి జ్ఞాపకాలుగా

గండెల్లో బభ్రద పర్చాలి. అందరినీ ప్రేమిస్తూ, చేయుతనిస్తూ ప్రోత్సహిస్తూ

జీవితపు యాత కొనసాగించాలి.

సాక్ష్యం 65. ఒక పక్షి ఆకాశంలో ఎగిరిన వేళ్ ఎందుకు అంత ఎత్తుకు ఎగురుతుందో

చెప్పలేము. మనం ఎంత పైకి ఎగరాలో ఏ రీతిగా ఎగరాలో దేవుడు నేర్పిస్తాడు.

యెహోవా కొరకు ఎదురుచూచవారు పక్షి రాజువలై పైకి ఎగురుదురు.

అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడచిపోవుదురు. పక్షి రాజు ప్రార్థన

వాక్యం అనే రెండు రెక్కలు చాచి పరిశుద్ధాత్మ అనే గాలి సహకారంతో పైకి

ఎగిరి తుఫానులను అధిగమించి ప్రాంతంగా ఎగురు రీతిగా ప్రతి విశావాసీ

ప్రార్థనలో పరిశుద్ధత ఆశీర్వాదాలున్నాయని నిరీక్షించి జీవించాలి.

సాక్ష్యం 66. సరపము పక్షిరాజుకు విరోధి. సరపము నేల మీద ఉండగా పోరాడుట కన్నా

ఆకాశంలో శక్తిని కొలోపతుంది గనుక బ్యాలైనసు కూడ తప(ష�స:10)తుంది. పక్షిరాజు

సరపముపై విజయము పొందగలదు. ప్రతి విశావాసీ పైకి దైవ శక్తిని ఆశ్రయించి

పసైతానుతో పోరాడి రగలచును. ఎడతెగక వాక్యము ప్రార్థనలను ఆశ్రయించి

ఎల్లప(ష�స:10)డు విజేతలు కాగలము.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు24

సాక్ష్యం 67. ఒక విత్తనము వెుల్రతతు వేళ్లలో మౌనంగానే ఉంటుంది. అది పెరిగి

విరిగి పడినపుడు పెను గాలి శబ్దంతో కలిసి చాలా గొప్ప శబ్దం వినిపిస్తుంది.

దీనిని బట్టి మానవ జీవితం కూడ మౌనంగానే ఆత్మీయంగా ఎదగాలి. పెద్ద

శబ్దాలతో పడి కృంగి పోరాదు. విత్తనం నిర్జీవంగా కనిపించవచ్చు గాని

తగిన సేద్యం చేయబడిన నేలపై నాటినపుడు ఎంతో అందంగా వెుల్రత్తి

చిగురించి పెరిగి పుష్పించి పఘలాలనిచ్చి సమాజానికి ఉపకారిగా జీవిస్తుంది.

మన జీవితం అందరికీ ఉపయోగపడాలి.

సాక్ష్యం 68. దేవుని సేవను అవిరామంగా ఆపేక్షతో చేయుటకిష్టపడాలి. చాలాసార్లు

సమస్యలు ఎదురవుతాయి. అయిననా ప్రశాంతత ధైర్యము నిబ్బరము కలిగి

ఉండాలి. దేవుడు సదా కాలము మనతో ఇవ్మానుయేలుగా ఉండి ఆయన

మార్గము చూపి వెలుగు నిరీక్షణ ప్రేమతో నీకు సదా తోడుగా

ఉంటాడు. }హించని ఆశీర్వాదాలనిస్తాడు.

సాక్ష్యం 69. బంధాలన్నీ మన జీవితంలో ఎగిర పక్షిలాంటివి. వదులుగా పట్టుకుంటే అవి

ఎగిరిపోతాయి. జాగ్రత్తగా కాపాడుకుంటే నిలుస్తాయి.

సాక్ష్యం 70. మెదడు గండెను ప్శ్నంచిందంట.

శుభోదయమనే సందేశం పదే పదే పంపుటైందుకు?

నీకు కారణం కావాలి. నాకు ప్రేమ బంధం కావాలి అని జవాబిచ్చింది.

సాక్ష్యం 71. ప్రతి స్రీత జీవితం దేవుని సేవ పట్ల శ్రద్ధ కలిగ ఉండాలి. సేవలో మంచి

గురితంపు పొంది ప్రశంసల నందుకోవాలి. బైబిలులో స్రీతల ఔన్నత్యం

కొనియాడదగినది.

1.హావవా : సకల మానవులకు మాతృమార్తి.

2.శారా : గౌరవ ప్రధవైన రాజకుమారి. భర్తను యజమాని అని పిలిచి

గౌరవించింది.

3.రిబాక : ఆతిథద్యమచ్చుటలో దిట్ట, శక్తివంతమైన తల్లిగా నిలిచింది.

4.రాహాబు : విశ్వాసమునుబట్టి సహకారిగా ఉండి విశ్వాసుల జీవితాలలో

చేరిన మహిళ్.

5.హన్నా : దేవుని అవసరత ఎరిగి, గురిచూచి ప్రార్థించి గొప్ప ప్రవక్తను

కన్నతల్లి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు25

6.ఎస్తేరు : తన ప్రజల కోసం ప్రాణం పెట్టుటకు తెగించిన యవ్వన స్రీత

7.షునేమీయురాలు : సృజనాత్మక ఆలోచనలు కలిగ నిబ్బరమైన మనససు

గల స్రీత.

8.సారెప్తు విధవరాలు : లేమలో ఆతిథద్యమచ్చి దేవుని సేవకునికి సేవ

చేసి, విశ్వాసము విసిరిన బాణాలకు సమ్మతించిన స్రీత.

9.జ్ఞానాన్ని ఆశించి గొప్ప దేవునిని ప్రశంసించి గురితంపు

షీబా రాణి :

పొందిన రాణి.

10.యాదురాలైన బాలిక : కష్ట జీవితంలో నమ్మిన దేవుని గురించి సాక్ష్యం

ఇచ్చిన బాలిక.

11.లాదియా : హృదయాన్ని తెరచి, తన గృహాన్ని దేవుని పరిచారకుల

కిచ్చి ఫిలిప్పీ సంఘ సంస్థాపకురాలైన వీర వనిత.

12.సమరయు స్రీత : చేదు జీవితంలో జీవ జలాలను పొంది తన గ్రామాన్ని

రక్షించుకొన్న గొప్ప విశ్వాసి.

13.క్రీస్తు తల్లియైన మరియ : స్రీతలలో మహా భాగ్యాన్ని పొందిన ధనయరాలు

కొనియాడదగిన పూజ్యురాలు.

14.ఎలిజబైతు : గుణవంతురాలు, యదార్థత కలిగ ప్రేమ నిండిన మంచి

భార్య మరియు తల్లి.

15.భగ్న హృదయం కలిగననా పతనం కాక దేవుని స్తుతించుట

అన్న :

నేరచుకొన్న స్రీత.

16.క్రీస్తుకు ఆతిథద్యమచ్చి, ప్రేమించగలిగన నిరీక్షణ కలిగిన స్రీత.

మార్త :

17.మార్త సోదరి మరియ : ఉత్తమమైన ప్రాధాన్యతను ఎన్నుకొని క్రీస్తుతో

ప్రశంసలను అందుకున్న స్రీత.

18.డోరాక : క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తోటి వారి నుండి పరిచర్య

ద్వారా ప్రశంసలు పొందిన గొప్ప మనసు గల ధీర వనిత.

19. ప్రిస్కిల్ల : సువార్త ప్రకటనలో సాటియైన సహకారిగా భర్తకు తోడపడిన

ఆత్మల జాలరి.

20.యోరకబైదు : మోషే జీవితాన్ని ఆత్మీయ నేత్రాలతో, విశావాసంతో వీక్షించిన

దీిరమనిత.

21.తన చేదు అనుభవాలను మరచి కోడలిని కూతురుగా

నయోమ :

ప్రేమించి కుటుంబ వ్యవస�కు గొప్ప విలువనిచ్చిన వృద్ధ స్రీత.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు26

22.రాతు : అత్తను ప్రేమించి, అత్త ప్రేమించే దేవుని హత్తుకొని విశావాస

వీర వనితల జాభతాలో నిలిచి క్రీస్తు వంశావ[లో పేరు నిలుపుకున్న

గొప్ప మనసున్న స్రీత.

23.హాగరు : శారా పరిచారకురాలిగా దేవునిని నమ్మి అవసరత తీరచు

దేవునిని ప్రార్థించి జవాబు పొందిన భాగ్యరాలు.

24.లేయా : సంతోషంగా వివాహం అయిన భార్యగా ఉండి దేవుని దృష్టిలో

దయను పొంది దేవుని స్తుతించి మానవ జీవితానికి ఆశీర్వాదాన్ని

తెచ్చింది.

25.అబీగరుాలు : గొప్ప అవగాహన గల ఉత్తమ వనితగా దైవ సేవకు

మనస్సాక్షికి కాపలా కాచిన గొప్ప స్రీత.

26.దెబోరా : విశావాసంతో ప్రోత్సహించబడిన ధీర వనిత, మంచి

స్నేహితురాలు.

27.హ�లా� : దైవ విరుద్ధవైన దేశాన్ని, ప్రజలను దేవుని వైపు వుళ్ళించుటలో

గొప్పగా సహాయపడిన శక్తిమంతురాలు.

28పౌలు పరిచర్యలో గణనీయమైన సేవలందించి ఒంటరి తనానికి

.పఫీబే :

విరుగుడు తెలిసికొన్న మనసున్న వుగువ.

29.సలోమ : తన సంతాన కేషమాన్ని కాంక్షించి ్రశ�షటవైన దానిని పొందు

కున్న మాతృమార్తి.

30.మగ�లేనే మరియ : తృణీకరింపబడిన తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తును

గొప్పగా వెండించుటలో నాయకత్వం పొందిన పసీత.

31.యెరూషలేములో మరియ : తన గృహాన్ని ఆరాధనలతో నింపి దైవ

గృహంగా మార్చుకొన్న ఉత్తమ విశ్వాసి.

32.లోయి, యునీకే : దైవ వాక్య శక్తిని తెలిసికొని సమర్థతతో తివెాతిని

భక్తిలో పెంచి, దైవ సేవకునికి అండగా ఉండు ధన్యతనిచ్చిన స్రీతలు.

సాక్ష్యం 72. జీవితంలో మనము ఎదురొకనే వ్యకుతలలో అవసరంలో నున్న వారికి తగిన

్రపోత్సాహాన్ని అందించాలి. విమర్శించరాదు. ఎవరో చేయుతనివ్వాలని కనిపెట్టే

బదులు మనమే చేయాతనిచ్చి ఆదరించాలి. ఆలోచించి సమయసాపర్తితో

మంచి మాటలు పలకాలి. అప(ష�స:10)డే తగిన గురితంపు లభిస్తుంది. అబదా�ల

మాటలు, ఇచ్చకపు మాటలు, మోసకరవైన మాటల వల్ల పరువు ప్రతిషట,

పేరును కొలోపయి అవమానాలు పొందుతాము.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు27

సాక్ష్యం 73. అహంకార మాటల వల్ల ప్రేమను కొలోపతాము. అనవసర మాటల వల్ల

అపార్థములకు గురి కాగలము. అధికంగా మాట్లాడితే ప్రశాంతత కొలోపతాము.

కోపంగా మాట్లాడితే దయా గుణాన్ని కొలోపతాము. జాగ్రత్తగా జీవించడానికి,

మంచి పని చేయడానికి ప్రేమించుటకు దేవునిపై నిరీక్షణ ఉండాలి. దైవ

ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ప్రతి వ్యక్తికి కావాలి.

సాక్ష్యం 74. మనము జీవించే రోజులలో మంచి స్నేహితులుంటారు. నిజ స్నేహితులు

దాతల వంటివారు. అపురూపంగా ఉంటారు. అరుదుగా ఉంటారు. కపట

స్నేహితులు ఎక్కడైన ఎగురుతా ఎండుటాకుల వంటివారు. గలగలలాడతారు.

మంచి స్నేహితులుగా జీవిస్తున్నామని నిరూపించుకోవాలని ్రశమపడనవసరం

లేదు. మనం చూపిన మంచి పనులే నిరూపిస్తాయి. పేరు తెస్తాయి.

సాక్ష్యం 75. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు ధనయలు అని బైబిలు

పసలవిస్తుంది. సార్య కాంతిని నమ్మగలము గాని మబ్బులలో కొన్నిసార్లు

కాంతి కనబడక పోవచ్చు కాని సార్యని ఉనికి మారదు. ప్రేమను నమ్మగలము

అది బాహ్యాంగా కనబడక పోవచ్చు. దేవుడు మౌనంగా ఉంటాడు గాని

సజీవుడై యధార్థవంతులను కనుపాపగా కాపాడగలడనే వాగ్దానాన్ని నవ్మాలి.

చిరునవువా చెరుగనియ్యరాదు. ఉదయకాల ప్రార్థనలో నీ స్వరము వినిపించు

ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆరంభించాలి.

సాక్ష్యం 76. పండుగలను దృష్టిలో ఉంచుకొని హాస్యంగా చెప్పిన విషయాలన్ని ఆసక్తికరంగా

ఉంటాయి.

ఎ) సరియైన వ్యక్తిని పెండ్లాడితే రోజు వాలైంటైన్సడే అవుతుంది.

భ) సరైన వ్యక్తి భర్తగా లభించనిచో హత సాక్షుల దినంగా మారుతుంది

సి) గొప్ప వాడిని చేసుకుంటే ప్రతి రోజు నయా ఇయర్ డే కాగలదు.

డి) అపరిపకవా తతవాము గలవాడు భర్తయితే చిపలడ్న్స డే కాగలదు.

ఇ) అబది�కుడిని చేసుకుంటే ఎప్రిల్ పఘూల్ డే కాగలదు.

ఎఫ్) పెండ్లి వద్దనుకునే వ్యక్తికి సావాతంత్ర్య దినంగా మారుతుంది

సాక్ష్యం 77. కొన్నిసార్లు మన కలలను స్పఘలము చేసుకోలేక అపజయాలను ఎదురొకంటే

మన మారాగన్ని మార్చుకోవాలి. మన ఆశయాలను కాదు. ప్రకృతిలో చెట్లు

తన ఆకులను రంగును కాలనుగుణంగా మార్చగలదు. గాని చెటుట క్రింద

వేళ్ళనుమార్చలేదు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు28

సాక్ష్యం 78. విజయానికి అసలు అర్థమేమనగా

ఎ) గమ్యము ఎన్నుకొని దానిని చూడాలి.

ళవవ వశీబతీ �శీ�శ్రీ

భ) ఎదురొకంటున్న అడ్డంకులను అర్థం చేసుకో

ఖఅేవతీ ర్�అస ్�వ శీపర్�షశ్రీవర

సి) ఆశావాదంతో మనససులో మంచి

జతీవ�్వ �శీర�్��వ �అస ఎవఅ్�శ్రీ ��ష్బతీవ

పటాన్ని ముందుంచుకో

డి) స్వంత ఆలోచనలలో సందేహాలన్నీ

జశ్రీవ�తీ వశీబతీ ఎ�అస శీట రవశ్రీట సశీబప్

ప్రక్షాళన చేసుకో

ఇ) సవాళ్ళను ఎదురోక, వాటిని కౌగిలించుకో

జుఎపతీ�షవ ్�వ ష��శ్రీశ్రీ�అస్త్రవ

ఎఫ్) సరైన మారగంలో నిలిచి ఉండు.

ళ్�వ శీఅ ్తీ�షస

జి) నేను దేవుని శక్తితో సమసతం

ళ�శీష ్�వ షశీతీశ్రీస ్��్ వశీబ ష�అ సశీ �్

చేయగలనని లోకానికి చూపించు కొన్ని వ్యక్తిగత త్యాగాలు చేసేతనే మన

భడడ్లకు మంచి బభవిష్యతతునందించగలము.

సాక్ష్యం 79. సార్యని కాంతి వలై ప్రకాశించాలని ఆశిసేత సార్యని వలై ఉండాలి. విజేతగా

జీవించాలని ఆశిసేత గమ్యం చేర గర్రై ఏకాగ్రతతో కృషి చేయాలి.

1. గొప్ప గురి కావాలి. 2. తగిన జ్ఞానం పొందాలి.

3. కష్టించి పని చేయాలి. 4. పట్టుదలతో సాధించాలి

సాక్ష్యం 80. ఎవరినోటివెంటై�నా కూని రాగం (పద్యం) ఆలాపనగా పలుకుతుంటే అధిక

సంతోషవైనా రావాలి లేదా అధిక దు'ఖవైనా రావాలి. ప్రతి వ్యక్తికి కష్టాలు

అవసరమే, అప(ష�స:10)డే విజయం ద్వారా పొందిన ఆనందం పరిపూరణమవుతుంది.

శ్రమల్లో విభిన్నంగా ఆలోచించే ధైర్యము విచక్షణ అలవడుతుంది. గమ్యం

తెలిసికొనే ప్రయత్నాలతో పయనించుట నేరచుకోగలం. అసాధ్యమైన

విషయాలు సమర్థతతో ధైర్యంతో సుసాధ్యం చేసుకోగలము. సమస్యలన్నీ

జయించి విజయ పధంలో గమ్యం చేరగలం.

సాక్ష్యం 81. కలలు కనుట, అంకిత భావంతో జీవించుట. అనేవి శక్తిగల రెండు అంశాలు.

ఒక దానితో ఒకటి పెనవేసికొనే ఉంటాయి. భయాన్ని పార్రదొలాలి.

భయానికి రెండు నిర్వాచనాలున్నాయి.

సమస్తాన్ని మర్చిపోయి పరురగత్తి పారిపోవాలి

�శీతీస్త్రవ్ జు�వతీవ్��అస్త్ర �అస �బఅ

సమస్యలు ఎదురొకని లేచి పరురగతాతలి.

��షవ జు�వతీవ్��అస్త్ర �అస ���రవ

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు29

సాక్ష్యం 82. నీవెదురొకనే అపజయాలను బట్టి చింతించవద్దు. ప్రయతి�ంచకుండా

పోగొట్టుకునే అవకాశాల కొరకు చింతించు. వర్షము వచ్చిన వేళ్లో ఇం్రధ

ధనససురకై కనిపెట్టు. చీకటి ఉన్న వేళ్లో నక్షత్రాల కాంతిరకై వేచియుండు. నీ

చిరునవువాతో ప్రపంచాన్ని మార్చు గానీ ఈ లోకం నీ చిరునవువాను వృధా

పర్చకుండా చూచుకో.

సాక్ష్యం 83. కష్టమైన దారి గండా ప్రయాణం చేసిననా అది చివరకు అందమైన గవయాన్ని

చేర్చి ధన్యతనిస్తుంది. ఆ ప్రయాణంలో క్రింద పడి తిరిగి లేసేత మరింత

బలవంతులుగా లేస్తాము. అసలు పడని వారి కంటే పడి లేచిన వారు

్రశ�షుటలు. అనుభవం గొప్పది.

సాక్ష్యం 84. నాణైములు శబ్దము చేస్తాయి. గానీ, కరెన్సీ నోట్లు మౌనంగా ఉంటాయి. మన

విలువ పెరికగ కొలది మనం మౌనంగా నిశ్చలంగా ఉండాలి. జీవితాన్ని

ఆనందంగా ఉంచుకోగలిగితే అది సమర్థవంతంగా కొనసాగుతుంది.

ఇతరులతో పోటీ పడుతా ఉంటే దుర్బులంగా మారిపోతుంది. ఇతరులను

విమర్శిస్తూ సణుగుతాపోతే చాలా క్లిష్టంగా మారుతుంది. నీ మనససు ఎట్లుందో

నీ గతి అదే రీతిగా మారుతుంది. అందుకే ప్రతి దినం ప్రతి క్షణం ఆనందంగా,

ఆశావాదంగా జీవించుటకు ప్రయాసపడాలి. అందరిలో మంచిని చూడడం

నీ బలహీనత అయితే అంతటి బలవంతుడు ఎవడు ఉండడు.

సాక్ష్యం 85. నీ శారీరక సౌందర్యం ఉపయోగించే వనరులు బాహ్యా సౌందర్యాన్ని

అందిస్తాయి. ఆత్మ సౌందర్యం వృద్ధి పొందాలంటే నీ పెదవులకు సత్యమనే

లిప్స్టిక� రాసకో, నీ పెదవులపై ఇతరుల పట్ల సానాబూతి కనబరచు.

నీ స్వరంలో సదా ప్రార్థన ఉండాలి. నీ చేతులకు సహాయం సహకారం

చేసే పని ఉండాలి. నీ ముఖంపై సదా చిరునవువా ఉండాలి. నీ గండెల్లో

నిండుగా దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. రెండు విషయాలు

నిన్ను నీవు అదుపులో ఉంచుకోవాలి. ఎవరూ లేనపుడు నీ ఆలోచనలను

నలుగురిలో మెలిగే సమయాల్లో నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి.

సాక్ష్యం 86. ఇంటి తలుపులు ఇంటి కంటై చిన్నవిగా ఉంటాయి. తాళం చూసేత తలుపుల

కంటై చిన్నదిగా ఉంటుంది. తాళ్పు చెవి తాళం కంటై చిన్నదిగా ఉంటుంది

చిన్న తాళం చెవి ఇల్లంతటినీ తెరువగలదు. అలాకగ ఒక చిన్న మంచి ఆలోచన

పెద్ద సమస్యలకు పరిషాకరం అందించగలదని నవ్మాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు30

సాక్ష్యం 87. రోగంతో మరణిసేత పరలోకం ఉంటుంది. కానీ పాపంలో మరణిసేత పరలోకం

ఉండదు. రోగాలు పోయే ప్రసంగాలు కాదు గానీ పాపాలు పోయే ప్రసంగాలు

కావాలి. ఏ ఒక్క వ్యక్తి ఈ లోకంలో పరిపూరుణడు కాదు. తప(ష�స:10)లు చేస్తున్నారని

అందరినీ వదులుకుంటా పోతే ఒంటరిగా మగిలిపోతావు. ఇతరులను

విమర్శంచక ప్రేమతో ఉండుటకు నేరచుకోగలిగితే ఆనందంగా ఉండగలవు.

సాక్ష్యం 88. నీ కన్నులు మంచిని చూడాలని ఎల్లప(ష�స:10)డు ప్రార్థించాలి. ఎవరినైనా క్షమించే

హృదయం కావాలని ప్రార్థించాలి. చెడు చేసిననా ఇతరుల చెడును కూడ

త్వరగా మర్చిపోవాలని పశ్చాత్తాపం గల హృదయంతో శుద్ధి చేసుకోవాలని

సదా ప్రార్థించాలి. ఎన్నడా చెకుక చెదరని విశావాసం కలిగి ఉండేలా

ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించాలి.

సాక్ష్యం 89. జీవిత ప్రయాణంలో గమ్యం చేరాలని పయనించే సమయంలో ఈర�్యపే

కళుింటాయి. ఎత్తి చూపే వేళుింటాయి. వ్యంగంగా మాట్లాడే నోర్లు

వుంటాయి. భయపడితే గమ్యం చేరము. నిర్బుయంగా సాగిపోవాలి. మన

స్థితి స్థిరవైనది కాదు. మన ప్రయాస ప్రభువు నందు ఎన్నటికీ వ్యర్ధంకాదు.

సాక్ష్యం 90. ఆకాశం నుండి కురిసే ప్రతి వర్షపు చినుకును, నీ కంటి నుండి కార బాషప

భందువును గౌరవించు. మన కన్నీరు కడలిలో బ్రతికించు దేవుడు

మనకున్నాడు. మన బాషప భందువులను తుడుస్తాడు. మన నిటాటరుపలు

వినే దేవుని సదా ఆశ్రయించాలి. మంచి సందేశాలు పంపు స్నేహితులకు

కృతజ్ఞతలు తెలపాలి. వారి కేషమము కోరి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు

అభినందించాలి.

సాక్ష్యం 91. జీవితమనేది వేలాది సవాలపవైన అద్భుతాల పరంపర్. జీవితం అనేక

తోరణములతో ఎన్నెన్నో శిఖరానుభవాలు, లోయానుభవాలు కలిగి

ఉంటుంది. కొన్నిసార్లు ఎతైతన స్థలము నుండి బలవంతంగా ్రతోసివేసినపుడు,

పరిస్థితులు అసహాయ స్థితికి చేరినపుడు నీవు నమ్మిన దేవుడు బభ్రదపరుస్తాడు.

నీ సహాజతత్వాన్ని నీవు మార్చుకునే ప్రయత్నం చేయకు. నీ పాత్ర ఎవరు

పోషించలేరు. నీకు నీవుగా జీవించు. నీవే ఉత్తమ వ్యక్తివని నవ్ము. ఒంటరిగా

ఉన్ననా దేవుడు తోడుగా ఉంటే బలవంతులవే, కలిసి ఉంటే సహవాసం

ద్వారా మరీ బలవంతులం కాగలము.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు31

సాక్ష్యం 92. దావీదు హాృదయానుసారుడని పేరు పొందాడు కానీ అతను గతంలో ఈర్ష్య,

పగ, ద్వేషంతో ఉన్న సౌలు బాణాలన్నీ గురి తప్పించి దేవుడే కాపాడాడు.

అతనిని సంరక్షించాడు. మనపై సాతాను విసిర బాణాలన్నీ ఎన్నెన్నో

రూపాలుగా ఉంటాయి. విచారాలు, శోధనలు, మరణాలు, లేమ, అశాంతి

ఇవన్నీ దేవుడే తప్పిస్తాడని నవ్మాలి.

సాక్ష్యం 93. దేవుడు దయగలవాడు. ఈ లోకంలో మంచి వ్యకుతలను స్నేహితులుగా

ఇస్తాడు. వారంతా అద్దంలాంటివారు నీడలాంటి వారు అద్దము అబద్ధమాడదు,

నీడ వీడిపోదు, కొందరు సాధు స్వభావం కలిగ ఉంటారు.

సాక్ష్యం 94. ప్రేమ దయ ఎప్పటికీ నిషపలము కాదు. అవి అందుకున్న వారికే కాదు

ఇచ్చే వారికి కూడ ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. గర్వము అహంకారము కలబోసి

""ఇగో" అనవచ్చు అది మాడకషరాల మాట అయినను అది 12

అక్షరాల ""రిలేషన్ షిప్" అనే బంధాన్ని నాశనము

చేయగలదు గనుక జాగ్రత్త పడాలి. రిలేషన్ షిప్ అనే బంధము చాలా

విలువైనది. ధైవ ధ్యానము ప్రార్థన వల్ల వ్యక్తి విలువలన్న వ్యక్తిగా

జీవించగలరు. ప్రపంచం శాసించగల వీరి ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన

వారై యంటారు. ఆత్మ సంబంధులు అనుక్షణం దేవుని ఆరాధిస్తారు. ఆచార

సబంధులు ఆదివారం మాత్రమే దేవుని ఆరాధిస్తారు.

సాక్ష్యం 95. మంచి విశ్వాసిగా జీవించదలచినవారు తకుకవగా మాట్లాడి ఎకుకవగా ప్రార్థిసేత

ఎంతో విలువ. తకుకవగా ప్రేమిస్తూ ఎకుకవ నిజాయితీగా జీవిసేత అంత

మనశ్శాంతి.

దషుటలకు ఎంత దారంగా ఉంటే అంత గౌరవము

మన హాదు�లలో మనం ఉంటే అంత మర్యాద

ఎంత తకుకవ ఆశిసేత అంత ప్రశాంతత

ఎంత నిగ్రహాంగా ఉంటే అంత అగ్ర స్థానములో ఉంటాము.

సాక్ష్యం 96. మీరు ఏ మత శాఖకు చెందినవారు? ఏ సంఘానికి సరభయలుగా ఉన్నారు?

అన్నది కాదు ముఖ్యం. దేవునిని ప్రేమించి, ఆయనకు భయపడి, ఆయన

శాసనాలను, కట్టడలను అనసరించే సంఘ సరభయడనని చెప్పాలి. దేవుడు

సదా మనలను మంచి సహవాసంలో తరీపుదు చేయుట్రై కనిపెట్టి చూస్తాడు.

ఆయన చిత్త స్వరూపంలో మార్చుటకు మనలను సృజించాడని గుర్తించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు32

↑ పైకి / Back to top