Chapter 10 of 14

సాక్ష్యాలు 785–853

సాక్ష్యం 785. ప్రతిరోజు జన్మ దినమే. మనకు క్రొత్త దీవెనలు అందించే రోజు ఆనందంగా

నిరీక్షణతో ఏదో మంచి మేలు దాగి ఉంటుందనే రోజు. మన గృహాలను

మంచి ప్రపమానుభావాలతో నింపగలదు. కాలము గడచిపోతానే ఉంటుంది.

కొన్నిసార్లు మనము కోరుకున్నపుడు ఆలస్యమని తలస్తాము. కాలము చాలా

త్వరితంగా నడసతుంది. ఆలస్యం చేయక సమయాన్ని పోగొట్టుకొనక జ్ఞానంతో

సాగిపోవాలి.

సాక్ష్యం 786. దిగులుగా ఉన్న సమయాల్లో కాలము బరువుగా గడుస్తుందని తలస్తాము.

బాధలో ఉన్నప(ష�స:10)డు కాలం కదలట్లేదని భావిస్తాము. చాలా బోరు కొడుతుంది.

కాలము జరుగుట లేదని తలస్తాము, కాలవెుపుడు ఒకే రీతిగా ఉన్ననా మన

మానసిక మారుపలు పరిస్థితులను బట్టి విభిన్న తలంపులు కలుగుతాయి.

ఎడతెగక ప్రార్థన చేసి నెమ్మదితో జీవిద్దాం.

సాక్ష్యం 787.

ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి :

నీతిమంతుని ప్రార్థన మన'పూర్వాకవైనది. బహు బలము గలదిగా ఉండును.

అట్టి ప్రార్థన ఆత్మలను రక్షించను. ఇతరుల కొరకు మనము సమయం

వెచ్చించి వారి భారము కొరకు వారి స్థానములో మనలను ఉంచుకొని దేవునికి

వెు��పెట్టుట విజ్ఞాపన ప్రార్థన.

ప్రార్థనలో సహవాసం ఉండాలి. దేవునితో సంభాషించుట దేవుని స్వరం

వినుట మన విషయాలను ఆయనతో చెప(ష�స:10)కొని ఆయన ఇచ్చే జవాబుల

కోసం ఎదురుచూడాలి.

సాక్ష్యం 788. దేవుని వాక్యానుసారముగా నాతన పరచుకోగల మనససు కావాలి. సత్యాన్ని

కలషితం చేసే పసైతాను ఆరోగ్యకరమైన ఆశావాద భావాలు గండెల్లో

నింపుకోవాలి. రోమా 12:1,2

సాక్ష్యం 789.

సంపూరణ ప్రార్థన ఏది?

ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజా�పనను

చేయుచా, ఆ విషయమై సమసత పరిశుద్ధుల నిమిత్తము పూరణవైన పట్టుదల

తో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండుడి ఎపెఫస్సీ. 6:18

సాక్ష్యం 790. ప్రార్థన అనగా కొద్ది సమయము కొన్ని మాటలు ఉచ్చురించడం కాదు గానీ

ప్రార్థన మనససు కలిగి ప్రార్థనాత్మతో నింపబడి యెడతెగక ప్రార్థించు

అనుభవాన్ని కలిగి యండాలి. ప్రార్థనలో ఒప(ష�స:10)కోలు, సమరపణ, ఆరాధన,

విజ్ఞాపన, సహవాసం, కృతజ్ఞత, స్తుతి ఉండాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు145

సాక్ష్యం 791. ప్రార్థనలో ఒప(ష�స:12)కోలు ఉండాలి : ప్రభువు నామమంలో శక్తి, ప్రేమ, గొప్పతనం

ఒప(ష�స:10)కోవాలి. మన బలహీనత దోషాలు పాపాల గురించి ఒప(ష�స:10)కోవాలి.

అప(ష�స:10)డే క్షమాపణ పొందగలం.

సాక్ష్యం 792. సమరపణ ఉండాలి : ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం

అని ప్రార్థించగలగాలి.

సాక్ష్యం 793. ఆరాధన ఉండాలి : దేవుని ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని దయ, కనికరం గురతుకు

తెచ్చుకొని హాృదయాంతరింద్రియాలతో కృతజ్ఞత చెల్లించాలి. ఆత్మతో

సత్యముతో ఆరాధించాలి. యోహాను 4:24

సాక్ష్యం 794. మన జీవితం ఒక చిన్న కథదలో బోదించగలము ఒక వ్యక్తికి నలుగురు

భార్యలండేవారంట మొదటి భార్యను చాలా ప్రేమించేవాడు, రెండవ భార్యను

శ్రమలలో అవసరం కోరవాడు. మాడవ భార్య విడిచిపెడుతుందనే భయంతో

కనిపెట్టేవాడు. నాలుగవ భార్య ఎంత ప్రేమగా దగ్గరకు వచ్చినా నిర్లక్ష్యం

చేసేవాడు. చనిపోయే ముందు భార్యలను దగ్గర ఉండవుని అడిగితే అందరూ

సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఒక భార్య నేను ఉంటను అన్నది దీని

అర్థమేమనగా మన శరీరాన్ని బాగా ప్రేమిసాత బట్టలు నగలతో అలంకరిస్తూ

గొప్పగా ప్రేమిస్తూ జీవితాన్ని గడుపుతాము. రెండవ భార్య సాచించేది

కుటుంబం, స్నేహితులు సమాధి వరకే వచ్చి వారి దారిన వారు వెళతారు.

మాడవ భార్య సంపాదించిన సంపద, �ద, ఘనత మరణంతో

సమసిపోతాయి. నాలుగవ భార్య మనము చేసిన మంచి పనులు త్యాగ

జీవితము మంచి పేరు మనిషి మరణించినా నిలిచిపోతుంది. ఆత్మను

పోషించాలి దైవ భక్తితో జీవించాలి.

సాక్ష్యం 795. కొన్ని జీవిత సత్యాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి జీవితానికి మంచి

అర్థాన్ని ఇస్తాయి.

ఎ)అర్థమయేయలోపు దారమయేయది కల.

భ)అర్థమయేయలోపు ఒప(ష�స:10)కోలేనిది వాస్తవం.

సి)అర్థమయేయ కొలది దగ్గరయేయది స్నేహం.

డి)అర్థమయిన క్రొత్త అర్థము వెదికేది ప్రేమ.

ఇ)అర్థమయినట్లు అనిపించిన ఎన్నటికీ అర్థం కానిది జీవితం.

ఎఫ్) అర్థవంతమైన వాగ్దానాలతో నిరీక్షణ కలిగించేది. రక్రైస్తవ జీవితం క్రీస్తుతో

ప్రయాణము.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు146

సాక్ష్యం 796. నీ కొరకు మంచి ఉద్దేశ్యములు కలిగియున్నాను, అవి నీకు గొప్ప ప్రయోజనాన్ని

కలిగిస్తాయి. అభయమిచ్చిన క్రీస్తును ఆశ్రయించుట మేలు. తప(ష�స:10)లు

చేస్తున్నారని ప్రేమించడం లేదని సన్నిహితులను దారం చేసు కోరాదు. ఎవరూ

పూర్తిగా పరిపూరుణలు కారు. కలిసి ఉంటే కలదు సుఖం అని గ్రహించాలి.

సాక్ష్యం 797. జీవితంలో అలవరచుకోవ*్సన శక్తివంతమైన మాటలు ఏవనగా

మన తోటివారికి ఎల్లప(ష�స:10)డు ఉత్సాహావిస్తూ ఉత్సాహంగా ఉండాలి. విమర్శించి

ఎవరిని దారం చేసికోరాదు. ఇతరుల అభిప్రాయం అర్థం చేసికొని

అవగాహనతో సాపర్తినిస్తూ తీరుప తీర్చరాదు. ఎవరో ఏదో సహాయం చేయాలని

కనిపెటైట బదులుగా నీవే సహకారిగా చేతినందిస్తూ నీడవలై జీవించాలి.

సాక్ష్యం 798. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున

నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. శుభోదయం అని అందరిని

పలుకరించుట పరిపాటి. గుడ్ మారి�ంగ� అనే మాటలో అమూల్యమైన సందేశం

దాగి ఉందని ఆశ్చర్యం కలుగుతుంది.

సాక్ష్యం 799. ఉదయాన్నే మేలుకో

� - �వ్ బ�.

నీ హృదయం తెరచి దేవుని కొరకు కనిపెట్టు

� - ��వఅ వశీబతీ �వ�తీ్.

నీ మనససును కూడ విశాలపరచి క్రొత్త అను

� - ��వఅ వశీబతీ ఎ�అస. బభవాలను నేరచుకొనుటకు సిద్ధపడు

ప్రతి దినం దేవునికి ప్రాధాన్యత ఇస్తూ

ణ - ణవస�ష�్వ వశీబతీ స�వ ్శీ �శీస. జీవితం అంకితం చేయాలి.

దైవ వాక్యాన్ని అనుదినం ధ్యానించాలి.

వీ - వీవస�్�్వ.

నీ ఆశయాలను అనుభవాలను ఉప

� - ��్�ఎ�రవ వశీబతీ తీవరశీబతీషవర. యోగించుటలో ఆశావాదం చూపాలి.

� - �వపబసవ �శ్రీశ్రీ అవస్త్ర�్��వ ్�శీబస్త్ర�్ర.

నిరాశా భావాలు నీ దరికి చేరకుండా పార్రదోలాలి.

చీ - చీవ�వతీ బఅేవతీవర్�ఎ�్వ వశీబతీ �శ్వీఅ్��శ్రీ.

నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తకుకవగా అంచనా వేయకు

ఎవరో ఒకరిని నీ జీవితం ద్వారా, మాటల ద్వారా

� - �అర��తీవ రశీఎవశీఅవ.

ప్రభావితం చేయాలి

విశ్వాసాన్ని విడనాడకు

చీ - చీవ�వతీ శ్రీశీశీరవ ట��్�.

ఆనందంగా నిబ్బరంగా జీవించు

� - �శీ శీబ్ ష�్� యశీవ డ షశీఅట�ేవఅషవ.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు147

సాక్ష్యం 800. బైబిలులోని వ్యకుతలను దేవుడు ఎన్నుకొని అబభయన్నత స్థాయిలో నిలిపి మహిమ

పరచుకున్నారు.

ఎ)మోడు బారిన జీవితం గల రాతు విధవరాలైననా గొప్ప జీవితాన్ని

అందుకొని తల్లి కాగలిగింది.

భ)పేద స్థితిలో చేపలు పట్టే జాలరి పేతురును క్రీస్తు మనుష్యులను పట్టే

జాలరిగా చేశారు. బండపై నా సంఘము కడతావని అభయమిచ్చి

దీవించారు.

సి)అనాథగా మగిలిన ఎస్తేరు పరదేశి అయిననా ప్రార్థనా శక్తితో రాజ్యానికి

మహారాణి అయింది.

డి)హానికరుడు, హింసకుడు అయిన సౌలు పౌలుగా మార్చబడి గొప్ప

సువార్తను ప్రకటించుచూ బంగారు పాదాలు గలవాడై విలువైన ప్రతిక

సందేశాలను అందించి గౌరవం పొందాడు.

ఇ)మోషే నతితవాడయినపపటికీ మోషేను దేవుడు వాడుకున్నాడు.

ఎఫ్) దావీదు గొఱ్ఱెల కాపరి గాని గొప్ప రాజయయాడు.

జి)యోసేపు అన్నలచే హింసించబడి అవమానాలకు గురి అయయాడు. తోటి

జైలు స్నేహితులు మరిచారు. దేవుడు గొప్ప ప్రధానిగా చేశాడు.

హెచ్) నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నత స్థానంతో నిలుపుటకు

ఆశిస్తున్నాడు. దేనికి ఆందోళ్న పడరాదు. విశావాసంతో ప్రార్థిసేత దేవుడు

మనకు చేసిన మేలు కనుగొని పిలుపు గ్రహించి జీవిత పరమార్థము

తెలిసికొని ఆనందించి దేవుని మహిమ పరచగలము.

సాక్ష్యం 801. మన విహార యాతలో ఎంతో ఆనందం, అనుబూతి చెందుతుంటాం. ఈ

యాతలో ప్రకృతి అందచందాలు నీవు అనుభవించే ఆనందాల్లో అందమైన

పూల చెట్లు, వృక్ష సంపద, కొండలు, కోనలు, లోయలు, పశు పకష్యాదుల

కుహ�కుహ� రాగాలు తనివి తీర అనుబూతి చెందుతాము. ఈ అనుబూతిలో

దేవుని అనంతజా�నాన్ని నెమరువేయాలి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.

సాక్ష్యం 802. మనవాశయించిన దేవుడు మనకందించే విలువైన అనుభవం. ఏమనగా

ప్రేమ, ఆనందము, సమృద్ధి. శాంతి చిరునవువా ఇవన్నీ ప్రార్థన అనే

ఎకౌంటులోనే దాగి ఉన్నాయి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు148

సాక్ష్యం 803. ఆతృతతో ప్రతి పనిని ఆసక్తితో కొనసాగిసేత చాలా సుళువుగా సమర్థతతో

చేయగలము. సోమరితనంతో యాధృచ్చికంగా చేసికొని పోయే పనిలో ఏది

సాదించలేము, ఏదీ పొందలేము, ఏదీ అందుబాటులో లభించదని

తెలిసికోవాలి.

సాక్ష్యం 804. ఆశీర్వాదాలనందుకొనుటకు నీ చిరునవువా చాలు. అది ప్రకాశిస్తుంది. అది

మనససును ఉతేతజపరచగా నీ చేతులు పని చేసి అనేకులకు సహకారాన్ని

అందిస్తాయి. నీ హృదయం తెరువబడి దాని ద్వారా కాంతిని విరజిమ్మ చీకటిలో

ప్రకాశాన్నందించి ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. నీ సర్వ సంపదలో గుపతవైన

స్థానమేమనగా మంచి సహాృదయులైన ే్నేహామందించే మత్రులను కలిగి

ఉండటం. అంకిత భావంతో చేసే పని అంచలంచల విశావాసం అకుంఠిత

దీక్షతో కొనసాకగ ఆత్మ పసై�ర్యం, ప్రేమ మాత్రమే.

సాక్ష్యం 805. ప్రతి సంవత్సరము మే నెలలో జరికగ మదర్స డే వేడుకలలో తల్లిని గౌరవించే

ప్రక్రియకు గొప్ప చరిత్ర ఉంది. అమెరికా 20వ శాతాభ� ఆరంభంలో ఒక

సామాన్య కుటుంబంలో తల్లికి పదమాడు మందిలో ఒకరైన అన్నా జారివాస్

తల్లి భడడ్ల పెంపంకంలోని ప్రేమను గుర్తించి గణనీయమైన రీతిగా

అధికారులతో సంప్రదించి గురితంపు పొందగల రోజును ఆ దేశ వ్యాపతంగా

ఆచరించుట 1914 వ సంవత్సరంలో ఆరంభమైనది నేడు అన్ని ప్రాంతాలలో

ప్రపంచ వ్యాపతంగా మే రెండవ ఆదివారం జరుగుట పరిపాటి.

సాక్ష్యం 806. అమ్మ అన్నది కమ్మని మాట. అనురాగానికి ప్రతినిది. ప్రతి జీవికి జీవాన్ని

పోసిన తల్లి. దేవుని ప్రతి భంబముగా ఒక రూపాన్ని ఆకారాన్ని లోకానికి

చూపించి నొప(ష�స:10)ల బాధను ఆనందంగా భరించిన త్యాగశీలి. దేవుడి ఆజ్ఞతో

గర్బుంలో పిండము ఏరపడుట దేవుడు మాత్రమే వీక్షించగలడు.

సాక్ష్యం 807. మన సృష్టికరత వాగ్దానాలలో అమూల్యమైనది తల్లి వంటి ప్రేమ చూపగలనన్న

అభయ వాక్యము అపురూపవైనది.

""ఒకని తల్లివాని ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను,

యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు" యెషయా 66:13

""స్రీత తన గర్బుమున పుట్టిన భడను కరుణింపకుండ తన చంటి పిల్లను

మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెష 49:15

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు149

1) తల్లి దైవ వాక్యాల ఆధారంగా మంచి సందేశాలనందించి అర్థమయేయల

వివరిస్తుంది.

2) అజేయవైన ప్రేమ పొంగి పొర్ల రీతిగా ప్రేమించగలదు.

3) దేవునిపై అంచంచల విశావాసం గలది.

4) బూ లోకంలో దేవదాతలను పోలినవారు మన బిడ్డలు. ఆ బిడ్డలు దారి

తప్పిన ప్రతిసారి భడడ్లను మంచి మారుప గలవారిగా చేయగలదు.

5) బూమ మీద అమాల్య పెన్నిధి అమ్మ. బాధలను, విచారాలను, కన్నీటి

లోయల్లో కష్టాల కౌగిలిలో దాచుకొని చిరునవువాతో సదా ప్రోత్సహించేది

అమ్మ.

సాక్ష్యం 808. సృష్టికి జీవం పోసిన ప్రేమ రెండక్షరాల మాట. నెతతురును పాలుగా మార్చి

బలాన్నందించి బ్రతికించేది అమ్మ. లోకంలో సమస్యలతో పోరాడి బ్రతికించేది

అమ్మ. గతంలో గోరు ముద్దలు తినిపించి గండెలపై చేరచుకొని జోల పాటలు

పాడి అలరించేది అమ్మ. లోకమంతా ఏకమై ద్వేషించిన నిన్ను ప్రేమించేది

తల్లి ప్రేమ. అందరి ఉనికికి కారణము అమ్మ.

సాక్ష్యం 809. ఈ సమసత సృష్టిలో అందమైనది పువువా. అంతకు మంచి అందమైనది తల్లి

ప్రేమతో నిండిన చిరునవ్వే. అమ్మ ఆర్థికంగా నిరుపేద కావచ్చు. కానీ కూలికి

పేద కావచ్చు కానీ ప్రేమకు కాదు. పదాలు తెలియని పెదవులకు అమృత

వాక్యమే అమ్మ.

అట్టి తల్లి, తండ్రిని ప్రేమించి సేవ చేయుటలో అర్థముంది. అందరూ

ఉన్ననా అమ్మ అనాధగా మగలరాదు. మనిషిగా పుట్టినందుకు తల్లి ఋణం

తీరచుకొనుట్రై కొందరినైనా ప్రేమించి వారికి ఉపయోగపడాలి.

సాక్ష్యం 810. మారుపకు మార్గదర్శి తండ్రి అయితే ఓరుపకు మారు పేరు అమ్మ. మనిషికే

మరణము మానవత్వానికి, అమ్మ జా�పకాలకు మరణము లేదు. అమ్మ నీతికి

నిదర్శనం. ప్రగతికి సోపానం. తల్లి ప్రేమ ముందు నీవు మోసే బరువు

బరువేకాదు.

సాగారాన్ని అడిగితే దాని లోతు చెప్పగలదు. కానీ తల్లి ప్రేమ లోతు

తెలుపలేము. ఆకాశవెంత ఎత్తు విశ్వావెంతో విశాలము సముద్దమేంతో

లోతైనది. అది వింతైన దేవుని ప్రేమ. ఆ దేవుడు తల్లి ద్వారా చూపే ప్రేమ

కూడా అంతే అని అందరూ గుర్తించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు150

సాక్ష్యం 811. ఈ లోకంలో అమూల్యమైనది, మధురమైనది అనంతవైనది అమ్మ

అనురాగమే. అమ్మ మొదటి స్నేహితురాలిగా హృదయాన్ని తాకుతుంది.

ే్నేహామనగా భుజము మీద చేయి వేసి నడవడం కాదు గానీ నీ రకన్ని

కష్టాలు వచ్చిననా నీవెనుక నేనున్నానని భుజము తట్టి చెపపగలికగది అమ్మ.

అధిక విలువ చెల్లించగలికగది తల్లి ప్రేమ. తల్లి మాట సవాచ్చువైనది. మాటతో

పాటు హృదయం నిర్మలవైనది. అమ్మ ప్రేమ పొందిన జీవితం ప్రాంతం.

సాక్ష్యం 812. ఎన్ని యుగాలు తరాలు మారినా మారని మాధుర్యము అమ్మ ప్రేమ. ఏ

దేశమేగిన, ఏ తీరం దాటిన మరువని మమకారం అమ్మ ప్రేమ. ప్రకృతి

చేసిన బంగారు ప్రతిమ అమ్మ. ప్రతి గండె చేసే సవవాడిలో భావన అమ్మ.

అమ్మకు ప్రతిభడాడ్ రుణసు�డే.

సాక్ష్యం 813. పసగల ప్రసంగాలైట్లుండాలి?

1)మోకాళ్ళపై శ్రమించి వాక్య లోతు*్న శోధించి, ధ్యానించి సున్నితంగా

ఆత్మలను స్పర్శంచే శక్తివంతులుగా ఉండాలి.

2)మహోన్నతుని ప్రతినిధిగా మనుష్యుల ముందు ధైర్యంగా సువార్త

ప్రకటించే పాదాలు సుందరవైనవనే నమ్మకంతో నిలబడే అర్హత పొందాలి.

సాక్ష్యం 814. పేరుకు ముందు వెనుక డి^్రలు చూచి అతిశయించి గరివాంచరాదు. మాడు

జోకులు 6 బైబిలు రిపఘరెనసులు వల్లిస్తూ, నవివాస్తూ, జోల పాడే పాటవంటి

సందేశాలందించ్రాదు. ఎండిన ఎముకలలో సంచలనం కలిగించి ఆత్మను

తెజరిల్లచేయు, ఉజ్జీవం రగిలించే, జీవంతోనిండిన }పిరందించే ప్రసంగీకులు

కావాలి. లేవాలి.

సాక్ష్యం 815. ఎవరో నిన్ను వాడుకుంటున్నారని భ్రవుపడకు. నీవు ఇతరులకు ఉపయోగ

పడుచున్నాననే నమ్మకంతో ఆనందించు. ఒకవేళ్ నీవు ఇతరులకు సహాయ

పడగలిగినపుడు సంతోషించుటతో పాటు, నీ కొరకు నీ ఆత్మీయు భద్రతకై

ఎవరో ప్రేమించి విజ్ఞాపన చేస్తున్నారని నమ్మి దేవుని స్తుతించు.

సాక్ష్యం 816. సలహా చెప్పే మాటల కన్నా సాయం చేసే చేతులు మన్న. సహాయము

చేయుటలో తప్పక తృప్తి మగులుతుంది.

సాక్ష్యం 817. దేవుడు మనకొరకు నిత్యము చేసే 5 పనులు

ఎ)దేవుడు చేసిన వాగ్దానాలను మర్చిపోయేవాడు కాదు. కీర్తనలు 89:34

భ)మనం చేసిన పాపాలు కషమంచువాడే గానీ జ్ఞాపకం చేసుకొనువాడు

కాదు. యెషయా 43:25

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు151

సి)నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించువాడను. విడువనివాడను దివాతీ. 31:6.

డి)దేవుడు మనలను గార్చి చింతిస్తున్నాడు. గనుక మన గార్చి ఆలోచించక

మానడు. మర్చిపోలేనివాడు. కీర్తన 139:17,18

ఇ)దేవుడు ప్రేమామయుడు ప్రేమించుట మానుకోలేడు. యిర్మయా 31:3

సాక్ష్యం 818. దేవుడు సృష్టిలో స్రీతలను అసమాన ధైర్యవంతులుగానా, తల్లిదండ్రులకు మంచి

కుమారెతలుగానా, తోబుట్టువులకు మంచి సోదరీమణులుగానా, భర్తలు

కొనియాడదగిన భార్యలుగానా, అందరూ ప్రేమించే సన్నిహిత స్నేహితులుగానా,

ముఖ్యంగా ఆరాధించే మాతృమార్తులుగా సమాజానికి గొప్ప బలమైన ఉన్నత

పసైన్యముగా నిలువగలరు. సువార్త ప్రకటించు పసీతలు, ప్రార్థించే పసీతలు ఎందరో

ఉన్నారు.

సాక్ష్యం 819. పసీతల లక్షణాలలో మంచిగా వినేవారు, అర్థం చేసుకొనే ఓరుపగలవారు,

ఎందరికో సాపర్తినిచ్చే గండె ధైర్యము గలవారు పసీతలు. అమ్మ మనకు జన్మనిసేత

భార్య ఆ జన్మకు అరా�న్నిస్తుంది. అమ్మ లేకుంటే బ్రతకు దుర్బురము. బ్రతకు

శూన్యము. భార్య, తల్లి బరువు కారాదు. బానిసగా మగలరాదు. ప్రేమను

పొంది కడవరకు జీవించాలి. అనాధ ఆశ్రమాలకు పంపి దారం చేయరాదు.

తల్లి ప్రార్థనలు కుటుంబాలకు అగ్నికంచెగా బలాన్నిస్తాయి.

సాక్ష్యం 820. దార్శినికుడు బీదరికములో ఉన్న స�భాగ్యాన్ని చూడగలడు. సంసాకరవంతుడు

సంపదలలోనున్న సమస్యలను చూడగలడు.

సాక్ష్యం 821. ఒక భక్తి గల స్రీతని ఇంటరయా చేయగా ఆమె చెప్పిన జవాబు ప్రతి స్రీత

ఆదర్శంగా తీసుకోవచ్చు.

నా పెదవులకు సత్యమును పూసుకుంటను.

నా స్వరం ప్రార్థన ద్వారా సరి చేసికోగలను.

నా కండ్లలో కరుణ నింపుకుంటను.

నా చేతులతో దానం చేస్తాను.

నా హృదయము అనేకుల జీవితాలకు ప్రేమనందించే నిలయంగా

ఉంచయాను.

నా ముఖములో చిరునవువా చెరుగనియ్యను.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు152

సాక్ష్యం 822. తల్లి గురించిన అర్థం

వీ - వీవరర�అస్త్రవతీ తీవషవ���అస్త్ర శీఅ �శీస'ర �శీ�వ

తల్లి దేవుని వాక్యాధారంగా సందేశాలందించనది.

� - �బ్ �శీబతీ�అస్త్ర స్త్రవఅబఅవ శ్రీశీ�వ

స్వచ్ఛమైన ప్రేమ పంచగలిగినది అమ్మ

ు - ుతీబర్ �అ �శీస

దేవునిపై అచంచల నమ్మకం గలది అమ్మ

న - నవ�తీ్ రవ్ శీఅ ్��అస్త్రర �పశీ�వ

దేవునిపై ధా�నమున్న హృదయం గలది

జు - జు�తీ్�శ్రీవ ళ��అ్

బూలోకంలో దేవదాత అమ్మ

� - �వర్శీతీవ ్�వ ష�వ శీట �తీశీస�స్త్ర�శ్రీ స�సర

దారి తప్పిన భడడ్లను సంరక్షించేది అమ్మ

శ్రమల గుండా దాటిన తల్లులంతా అభినందించ గల ధనయరాలు అమ్మ

సాక్ష్యం 823. ఆత్మీయు స�ందర్యానికి కొన్ని కిటుకులు

1.ప్రతి దినము స్వపరీక్ష ద్వారా ఆయాసకరవైన హాృదయముందేమోనని

తెలిసికొని శుద్ధి చేసుకోవాలి.

2. వాక్యం చేత ఉదకసా�నం చేసికోవాలి

3. క్షమ అనే క్రీము రాసుకొంటే ముఖంపై వుడతలు సమసిపోతాయి

4.ప్రార్థన అనే పదార్థంతో తడి చేసుకోవాలి

5.ప్రేమ అనే అత్తరు (పసంటు) శరీరమంతా జల్లుకోవాలి

6. చింత, కోపము తొలగించుకుంటే అన్ని రోగాలు దారమవుతాయి.

7. ఓరుపతో నీగదినంతా ్రేసప చేసుకోవాలి

8. విశావాసంను గండెల్లో నింపుకొని }పిరి పీల్చాిలి

9. ముఖవర్చససు తేజససుతో వెలుగొందాలంటే చిరునవువా చెరగనియ్యరాదు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు153

సాక్ష్యం 824. మనకు శ్రతువులున్నారని తెలసునా?

మన శరీరము, లోకము, పాపము, కోపము, అపవాది, అబద్ధ ప్రవక్తలు,

వీటి గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఒక్క నిమషం కోపపడితే దాని

ప్రభావము 4 లేదా 5 గంటల వరకు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మగతావి

దారితప్పితే సరవానాశనం.

ఒక్క నిమషం హాయిగా నవవాగలిగితే ఒక రోజు అనగా 24 గంటలు శరీరం

ఆరోగ్యంగా ఉండేలా నియంత్రిస్తుంది.

సాక్ష్యం 825. క్రీస్తును నమ్మిన మనం వివిధ రీతులుగా పిలువబడుట

1.పవిత్రులు అనగా ప్రత్యేకించబడినవారు, పరిశుద్ధంగా జీవించేవారు.

2.్రిల్లలము అనగా క్రొత్తగా జన్మించి, వాక్యమనే పాలు సీవాకరించు

శిష�్యలము.

3.శిష్యులు అనగా క్రీస్తు బోధను నేరచుకొనుచూ వెంబడించే అనుచరులం.

4.రక్రైస్తవులు అనగా కేవలం క్రీస్తుకు చెందినవారం.

5.సహోదరులు అనగా ప్రభువునందు సోదరీ సోదరులు అనగా ఏక

ఉదరము అనగా గర్బుములో సంజాతులము, క్రీస్తు రక్తములో కడుగబడిన

ఏక భావంతో కడుగబడినవారము.

1పేతురు 2:9 వీటితో పాటు ఏరపరచబడిన వంశమును, రాజులైన యాజక

సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొతైతన ప్రజలునైయున్నాము.

నిజానికి రక్రైస్తవులమంటే నటించడం కాదు, జీవించి చూపించడం, మన

సంభాషణలో ఈవైల్, ఉత్తరాలలో ప్రేమగల పలుకరింపు ఉండాలి. వాక్యము

వినేవారుగా గ్రహించి అంగీకరిస్తూ దేవుని నమ్మిన విశ్వాసులు దేవునితో

ఎకుకవ సమయం గడిపినపుడు మనుష్యులతో తకుకవ సమయం గడుపుతాము.

సాక్ష్యం 826. క్రీస్తులో లేని చెడు విషయాలు

ఎ.ఆయన యందు ఏ కపటము లేదు. యెషయా 53:9

భ. ఆయన యందు ఏ పాపము లేదు. యోహాను 1:5, 3:5

సి. ఆయన యందు ఏ చీకటి లేదు. యోహాను 1:5

డి. ఆయన యందు ఏ దోషము లేదు.

యోహాను 19:4

ఇ. ఆయన యందు ఏ చెడుతనము లేదు.

కీర్తన 92:14

ఎఫ్. ఆయనలో ఏ దురీణతి లేదు. యోహాను 7:18

జి. ఆయన యందు ఏ క్రోధం లేదు. యెషయా 27:4

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు154

సాక్ష్యం 827. 1)దేవుడు కోరది ఆత్మ సంబంధమైన పఘలాలు గాని వట్టి విత్తనాలు కాదు.

2)నిషకల్మషవైన మనసాక్షి కన్నా హాయిగా నిద్దపుచ్చు మందులేదు.

3)చాలా మంది అనుమానాలను నమ్మి నిజాలను దారం చేసుకుంటారు.

4)దర్శన ప్రత్యక్షత కొర్రై మన కండ్లు తెరవాలి. ఆత్మీయ నేత్రాలతో

దేవుడిచ్చిన దర్శనం చూచే పవిత్రత కావాలి.

యోహె�వా వీడు చూచనట్లు దయచేసి వీడి కండ్లు తెరువుము అని

ప్రార్థన చేయగా తరువాత అన్ని ర్థాలను చూడగలిగాడు. 2 రాజు.6:17

5)ప్రార్థన్రై కిటికిని తెరువాలి. దానియేలు కిటికి తెరచి ప్రార్థన చేశాడు.

దాని 6:10

6)దేవుని మాటలు వినుటకు చెవులు తెరువాలి. బలులు నైవేద్యములు

కోరుటలేదు, నీవు నాకు చెవులు ని]్మంచావు. కీర్తనలు 40:6

7)దైవ సందేశము సీవాకరించుటకు హృదయం కావాలి.

లాదియా హృదయం తెరచి దేవుని నమ్మింది. అపొ 16:14

8)దైవ పరిచర్యకై ద్వారాలు తెరవాలి పౌలు పరిచర్యకై ద్వారాలు

తెరువబడ్డాయి. 2కొరిందీ� 2:12

9)దేవుని స్తుతించుటకు పెదవులు తెరవాలి. కీర్తనలు 51:15

10) దాతృతవాంరకై ముడుచుకొనిన చేతులు తెరవాలి. దివాతి 15:8

సాక్ష్యం 828. అంతా ఇంతే కాదు (యోహాను 21:25)

యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని

వివరించి వ్రాసినయెడల అట్లు చేయబడిన గ్రంథదములకు బూలోకవైననా

చాలదని నాకు తోచుచున్నది.

ఆజ్ఞలు పదేనని, ఆత్మ పఘలాలు తొమ్మదేనని, ధన్యతలు తొమ్మదేనని అంతా

ఇంతేనని అనుకోవడానికి వీల్లేదు.

కషయవైన ఈ అక్షరము గ్రహించగలిగితే అకషయవైన పరిశుద్ధాత్మ నడిపింపు

ఉంటుంది. బైబిలు సృష్టిని గార్చి తెలియచేస్తుంది. కాని సృష్టి గ్రంథదము

కాదు. బైబిలు కేవలము ఆత్మీయు గ్రంథదము. బైబిలు మానవున్నీ

సంతోషంగాను, సమాధానకరంగాను, సమృది�కరంగాను, జీవింపచేస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు155

సాక్ష్యం 829. బైబిలు క్షేమకరమైన, శాశ్వతమైన, శ్ర�ష�వైన మానవ జీవితమును అనుగ్రహింప

చేస్తుంది. బైబిలు మానవ శాప విమోచననా అనుగ్రహిస్తుంది. దేవుడే వాక్యమై

యున్నందన దేవుని స్తుతించి కీర్తించవలైను. మహిమ పరచవలైను. ఆయన

గుణ గణ అద్భుత ఆశ్చర్య కార్యములను మేలులను ఉపకారాలను తలంచి

స్తుతించి ఆరంభించాలి. యెహోవాను స్తుతించుట మంచిది.

సాక్ష్యం 830. జీవితం అనేది రైలు ప్రయాణంలాంటిది. వచ్చేవారు వస్తుంటారు, పోయే

వారు పోతంటారు. రైలు తన ప్రయాణాన్ని ఆపదు. జీవితం కూడ అంతే

దానిని ఓరుపతో, నిరీక్షణతో కొనసాగించాలి. దేవునిని ధ్యానిస్తూ ఇదే

ప్రపంచంలో నిరాశలను దిగమ్రంగి పయనించాలి.

సాక్ష్యం 831. మంచి వ్యక్తిగా జీవిసేత చాలు ఇతరుల దగ్గర నిరూపించుకోనవసరం లేదు.

ప్రభువు ప్రేమ బలవంతం చేయగా పౌలు తిమోతికి ఎన్నో హెచ్చరికలు

చేస్తూ పసైనికునివలై సిద్ధపాటుతో జీవించాలి. నీవు సిగ్గుపడనక్కర లేని వ్యక్తిగా

ఆదర్శంగా జీవించాలని తెలిపాడు.

సాక్ష్యం 832. మనము ఆనందం పొందడము కన్నా ఇతరులకు ఆనందం పంచడంలోనే

ఎకుకవ ఆనందం ఉంటుంది. క్రీస్తు అదే మాట తెలిపారు. నిన్ను వలై నీ

పొరుగువానిని ప్రేమించు అని, స్నేహితుని కొరకు ప్రాణం పెటటగలగాలి.

నేను నీకు మంచి స్నేహితుడను అన్నారు.

సాక్ష్యం 833. జీవితంలో కొన్ని మెళకువలను తెలిసికొని, దేవుడిచ్చిన జా�నావగాహనములతో

మంచి విలువలు పొందుకోవాలి. లేనిచో ఎప్పటికీ ఏమ సంపాదించుకోలేము.

నిలబైట్టుకొనలేము. కష్టపడి సంపాదించిన, ే్నేహామరున, ప్రేమ అయినా

డబ్బు అయినా వృథా చేయరాదు. చేజారితే తిరిగి సంపాదించుకోలేము.

సాక్ష్యం 834. మనలను సృష్టించిన దేవుని వాగ్దానాలు చాలా అద్భుతమైనవి.

""నేను నీ గార్చి ఉద్దేశించిన తలంపులను ఎరుగుదును. అవి కేషమకరవైనవి

మేలకరవైనవని దేవుడే వాగ్దానముచ్చారు. అయితే కొందరి భావనలో జీవితం

అంటే స్పసపన్స ద్రి�ల్లర్ నవలలాంటిది. ఏ పేజిలో ఏమ జరుగుతుందో

తెలియదు. నిజమైన ఆనందం కావాలంటే చివరిదాక వేచియుండాలి. దేవుని

మాటలను బట్టి ఓరుపతో కనిపెడుతా మెలకువగా ఉండి ప్రార్థించాలి.

సాక్ష్యం 835. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలము. జ్ఞాన వివేకములు

దేవునియందే గలవు. కనుక ఆ జ్ఞానము పై నుండి కలిగినది. మృదువైనది,

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు156

పవిత్రవైనది. మారు�డు తాను ఇతరులను మోసం చేస్తూ తెలివి గలవాడిని

అని అనుకుంటాడు. అది తన పిచ్చితనమని తన నాశనానికి దారి తీస్తుందని

గ్రహించడు.

సాక్ష్యం 836. జీవితంలో మనం చేసే పనులు మంచివా లేక చెడువా అని ఎపపటికప(ష�స:10)డు

తేల్చి చెప్పేది జయాపజయాలే. బైబిలు గ్రంథదములో చెప్పిన నిజాలేవనగా

క్రీస్తుయేసునందు మనవెన్నడా విజేతలమే. మరణమైన, హింస అయినా

ఏ వేదనలయినా క్రీస్తు యేసు ప్రేమ నుండి వేరు చేయలేవు. మనలను

జయించువారిగా దీవించగలరని భక్తితో నమ్మి జీవించాలి.

సాక్ష్యం 837. ప్రభువు పలికిన అమాల్య మాటలలో ఇతరులను మీకంటే యోగయలుగా

ఎంచుకోవాలన్న మాటను బట్టి ఎదుటివారి మాటలను, ఆలోచనలను

గౌరవించకపోయినా అపహాస్యం చేయరాదు. గొప్ప తనం గుర్తించి

అభినందించాలి.

సాక్ష్యం 838. దేవుని హృదయం గ్రహించగలిగితే గొప్ప సత్యాలు గోచరం కాగలవు. దేవుడు,

మనుష్యులను, ప్రకృతి వనరులను మనకొరకు సృష్టించి, సృష్టిని ఆధీనంలో

ఉంచుకొనే ఆదిపత్యము ఇస్తూ, మనుష్యులను ప్రేమించమని ఆదేశించారు.

కాని మనం భౌతిక సందను ప్రేమించి మన అవసరాలకు సంతోషాలను

మనుష్యులను యక్తిగా ఉపయోగించుకుంటున్నాము.

సాక్ష్యం 839. క్రీస్తు చెప్పిన మాట నేను లోకానికి వెలుగై యున్నాను. సృష్టిలో మొదట

వెలుగు కమ్మని దేవుడు పలికాడు. మన జీవితాల్లో వెలుగు చీకటి

గుపతవైయుంటుంది. మనము దేనిని ఎన్నుకుంటామో దానిని అనసరిస్తాము.

మన జీవిత గమనాన్ని బట్టి మనం వెలుగు సంబంధులమో, చీకటి

సంబంధులమో గుర్తించగలము. కొన్నిసార్లు మన తోటివారు విచారాలలో,

చీకటి ఘడియలలో ఉండగా నీలో ఉన్న వెలుగు చిన్న క్రొవొత్తి కాంతినైన

అందించి మార్గము చూపితే అంతులేని ఆనందం లభిస్తుందని గ్రహించు.

సాక్ష్యం 840. జీవితంలో చాలాసార్లు విచారాలు, నిరాశలు, నషాటలు, సమస్యలు, దు'ఖాలు

భయాలు ఎదురవుతానే ఉంటాయి. అవన్ని మనము దేవునిపై వేయుట

చేత కానందువలననే. ప్రయాసపడి భారము మోయుచున్న వార్లారా నా

యొద్దకు రండి అని పిలిచి క్రీస్తు ఇస్తానన్నా అబభయమును నమ్మి ఆశ్రయిస్తే

దు'ఖం నీకు దారమవుతుంది. ఆనందం నీ సొతతవుతుంది. చిరునవువా

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు157

చిందిస్తూ క్రీస్తును హాతతుకున్నట్లయితే జీవితం ఆహ్లాదంగా కొనసాగిపోతందని

దృడింగా నమ్మి జీవించాలి.

సాక్ష్యం 841. దేవుడు సృష్టించిన ప్రకృతి మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది.

""ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన

పనిని ప్రచురము చేయుచున్నది. అడవిలో ఠీవిగా నిలిచిన బలమైన చెట్లు

ఒంటరిగా నిలిచి సందేశాలను ఇస్తాయని నవ్మాలి. నా తల్లి తండ్రి ఎవరో

తెలియదు. నా నుండి రుచి గల పఘలాలను విత్తనాలను అందించగలను.

వేలాది చెట్లను ఉతపత్తి చేయగల సామార్థ్యం ఉంది. నాలో దేవుడున్నాడు.

నాకు నా పని పవిత్రవైనదని తెలసు. సమర్థత ఇచ్చాడని తెలసు.

సాక్ష్యం 842. బాధలైవరిరకైనా తప్పవు. ధైర్యము తెచ్చుకోవాలి. దావీదు మహారాజయినా

ఎన్నో కన్నీటి లోయలను ఎదురొకన్నాడు. నీ కట్టడలు నేరచుకొనుటకు

శ్రమునొందుట నాకు మేలాయెను. అంతేకాదు నా ప్రాణమా ఎలా

కృంగియున్నావు? యెహోవాయందే ఇంకను నిరీక్షణ కలిగియండాలని

నేరాపడు. బాధలనేవి ఆకాశములో చందమామలాంటివి. ఒకరోజు ఎకుకవ

బాధ కలుగవచ్చు, తకుకవగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాలము

వృధా చేయవద్దు. కానీ దేవునివైపు నిరీక్షణ ఉంచి ధైర్యంగా చింతలన్నీ తీర్చి

యేసు సేద తీర్చునని నవ్మాలి.

సాక్ష్యం 843. అవిశ్వాసులతో జోడుగా ఉండరాదు. శ్రతువు కొట్టే దెబ్బకంటే నమ్మిన

స్నేహితులు అని సంతోషించే సమయంలో వెన్నుపోటు పొడిచి దారమగుట

బాధిస్తుంది. ఇసకరియోతు యాదా క్రీస్తుతో ఉండి శ్రతువులకు అపపగించ

లేదా? ఈ లోకంలో మంచితనం చచ్చిన వ్యకుతలను గుర్తించి అవగాహనతో

జీవించుట నేరచుకోవటం అట్టి వివేకం కొరకు దేవునిని ఆశ్రయించాలి.

సాక్ష్యం 844. ఆహారము లేకపోవడము పేరికం కాదు. కుటుంబంలో ఆప్యాయత లేక

పోవడం అసలైన పేరికము. రెండు చెవులు ఒకే శబ్దం చూడగలవు. రెండు

ముకుక ర్రందాలు ఒకే వసతువు యొక్క వాసనను ఆప్ఘాణించగలవు. నాలుక

అగ్నియె�ు చిచ్చుపెటటగలదు. రెండు రకాలుగా మాట్లాడగలదు. వీటినిబట్టి

మన మాట ఉప(ష�స:10) వేసినట్లు రుచికరంగా కృపాసహితంగా ఉండాలి. సమ

యోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల

వంటివి. ప్రేమలో అవగాహనతో మాట్లాడాలి. మంచినే తెలివిగా మాట్లాడాలి.

అన్ని విన్నాక మాట్లాడాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు158

సాక్ష్యం 845. ఎవరైనా సాదించాలన్న పని ఈ రోజు కాకపోవచ్చు రపు కాకపోవచ్చు ఏదో

ఒకరోజు నెరవేరక తప్పదు. ఆగక సాగిపోవాలి. ఏ పని చేయకుండా

ఉండడమే కష్టమైన పని. కష్టమైన పని ఇష్టంగా చేయడం నేరచుకోవాలి.

నన్ను బలపరచువానియందే నేను సమసతమును చేయగలను. ఫిలిప్పీ. 4:13.

సాక్ష్యం 846. దేవుని ఆశ్రయించిన వారికి ఆపతాకలములో సహాయకుడు. అగ్నిలో పడవేసినా,

సముద్దము ముంచి వేసినా రక్షించే దేవుడు తోడండగా బభయవెందుకు?

దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సముద్రంలో పడినా అదృషటవంతుడే. యోనా చేప

సహాయంతో తిరిగి రాగలిగాడు.

సాక్ష్యం 847. నేడు సాధించిన ప్రగతి, ప్రఖ్యాతులు, విలువలు మనము చేసిన పనుల వల్ల

గాని, మనము తీసుకున్న బాధ్యతల వల్ల గాని దేవుని చిత్తంలో ప్రతి పని

సాధించుట వల్ల కావచ్చు. ఏ బాధ్యత లేని వారికి ఏ ేపరా రాదు కొన్ని

విలువైన సత్యాలు తెలిసికొని ఉండాలి.

1) తొలి దైవ సమానులు దేవుడిచ్చిన తల్లిదండ్రులు.

2) మంచి రోజు ఏదనగా ప్రతి రోజు దేవుడిచ్చిన బహుమానమే.

3) మంచి గుణము ఏదనగా శ్రతువుని సహా క్షమించే మంచి మనససు.

4) నీతో ఎన్నడు రాకూడనిది విరక్తి.

5) ప్రతి వ్యక్తిలో నిలిచి సాదించేది ఓరుప అనే గుణము.

6) ఎవరికీ ఉండరాని గుణము అత్యాస్.

7) అందరూ అసహ్యించుకొనే గుణము ఈర్ష్య, అసాయు.

8) ఎన్నడా నమ్మకూడనివి వంతులు.

9) విస్తారమైన మాటలలో దోషముండక మానదు అదే అతివాగుడు.

10) ఎవరిరకైన చివరకు శ్రతువురకైన చేయకూడనిది ్రదోహాము.

11) ఎప్పటికైనా నిలిచి గౌరవాన్నిచ్చేది స్నేహం.

12) అందరికీ చేయదగినది సహాయము.

13) కీడు చేత కాక వేలు చేసి జయించాలని బైబిలు బోధిస్తుంది. అందరికీ

మేలు చేయాలి.

సాక్ష్యం 848. చిన్న మాటై�న మనసును గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధము అను

బంధాలను తెంచుతుంది. నీతో కాలం గడిపి ప్రేమ నటించేవారంతా నిజమైన

స్నేహితులు కాలేరు. లోకమంతా ఏకమై నిన్ను విడిచిననా విడువక నిలిచి

మంచి స్నేహితుడు మంచి కాపరి రక్షకుడు మన ప్రభువైన క్రీస్తు అని నవ్మాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు159

సాక్ష్యం 849. మనం చేసే పనులపై దాని పఘలితాలపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే

పద్ధతులలో అంతే శ్రద్ధ పాటించాలి. ఒంటరిగా ఉన్నప(ష�స:10)డు మన ఆలోచనల

మీద అదుపును, నలుగురిలో ఉన్నప(ష�స:10)డు మన నాలుక మీద అదుపును

ఉంచుకుంటే మన జీవితం స్పఘలమవుతుంది. నాలుక అగ్ని వంటిది చిన్న

మాట గొప్ప విపతతును కలిగించగలదు. చెడడ్ మాటలు పలుకకుండా నీ

పెదవులను, నాలుకను కాపలా కాచుకోవాలి. సమాధానము వెదకి

వెంటాడాలి. సమయోచితంగా పలకబడిన మాటలు వెండి పళ్ళెంలో బంగారు

పండ్లవంటివి.

సాక్ష్యం 850. ప్రతివాని జీవితంలో బాధించే రోగాలలో టి.భ., ఎయిడ్స్, క్యాన్సర్ రోగాలు

వంటివి సంభవించినపుడు, ఎవరు మమ్ములను పట్టించుకొనుట లేదు,

ప్రేమించుట లేదు, కోరుకొనుటలేదన్న బాధ, చింత హృదయాన్ని

కలచివేస్తుంటాయి. బాహ్యాంగా బాధించే వ్యాధులు, బాధలకు మందులున్నాయి

గాని ఒంటరితనము, నిస్పృహ, నిరాశ, నిరీక్షణ లేని స్థితి వీటికి విరుగుడు.

కేవలము నిర్మలమైన ప్రేమ మాత్రమేనని గ్రహించాలి.

సాక్ష్యం 851. జీవితంలో గతం తలచుకొని గతం లోపాలను తలంచుకొని చింతించరాదు.

గడిచిన కీడు చాలను. గతంలో చేసిన తప(ష�స:10)లు సరిచేసికొని మంచిని

ఆశ్రయించాలి. మనిషి సదాకాలము మారుప కొరుతా మంచి వైపు అభివృద్ధి

చెందాలని కోరాలి. ఎదగాలి. నేరచుకోవాలి. నిరాశావాదం వీడి ఆశావాదంతో

సమాజానికి ఉపయోగపే రీతిగా జీవించాలి. ఆధ్యాత్మిక చింతనతో గడపాలి.

అప(ష�స:10)డే గమ్యం చేరది. విజేతవు కాగలవు. జీవిత యాత ఆహ్లాదంగా

కొనసాగుతుంది.

సాక్ష్యం 852. మనవి కాని వాటిని ఆశించి తీసుకుంటే మనకు దకకవలసిన మంచి వాటిని

దేవుడు మనకు ఇవ్వడు. దేవునికి నీవు ఎంత దారంలో ఉంటే దేవుడు నీకు

అంతే దారంలో ఉంటాడు.

సాక్ష్యం 853. కనిపించే దైవం మాతృమార్తి. వీరి ప్రేమ త్యాగమయం. గొప్ప నిధి, వాడని

మరుమల్లె. ఎన్నో బంధాల కలబోత. అమ్మ అనుభవంతో నేర్పిన పార�ాలకు

విలువెక్కువ. అమ్మ ఇష్టంతో చేసే పనులకు విజయవెుకుకవ. ఎదుటివారిలో

మంచిని చూచే అమ్మ మనససుకు ప్రశాంతత ఎకుకవ.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు160

↑ పైకి / Back to top