Chapter 12 of 14

సాక్ష్యాలు 931–989

సాక్ష్యం 931. ప్రార్థన లేకుండా ప్రభువు కొరకు జీవించలేము.

పవిత్రత లేకుండా పరిచర్య చేయలేము.

ఆతిథద్యము ఇవ్వకుండా ప్రతిపఘలం పొందలేము.

నిరీక్షణ లేకుండా సంతోషించలేము.

దేవుని పిలుపు లేకుండా సేవ చేయలేము.

విశావాసం లేకుండా దేవుని నుండి ఏమ పొందలేము.

యేసు లేకుండా పరలోకం చేరలేము.

ఆత్మపఘలాలు లేకుండా క్రీస్తువలై జీవించలేము.

విధేయత లేకుండా దషుటని ఎదురించలేము.

ప్రేమ లేకుండా ఆత్మలను సంపాదించలేము.

సాక్ష్యం 932. నాతన సంవత్సరంలో ప్రవేశించడానికి 7 తలుపులు కలవు.

పెద్ద ఇంటిని చిన్న తాళ్ము తీయగలిగినట్లే మంచి మాటల ద్వారా గడడు

పరిస్థితులను, సమస్యలను ఎదురించాలి.

1) విశావాసపు తలుపు2) ప్రార్థనా తలుపు

3) సహవాసపు తలుపు4) రక్షణ తలుపు

5) పరిచర్య తలుపు6) దీవెన తలుపు

7) రాకడ తలుపు

సాక్ష్యం 933. క్రీస్తు వంశావ[లో ఉన్న స్రీతలు ధనయలు

అనగా ఖరూ�రము, అనగా విశాలత

తామారురాబు

రాతు అనగా ఆత్మ సౌందర్యం,బైత్సెబా అనగా వాగ్దాన పుత్రిక

మరియు అనగా దయా ప్రాపుతరాలు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు177

సాక్ష్యం 934. అందరినీ కలుపుకుంటా బ్రతకాలి నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు

సమస్య లేదని కాదు వాటిని ఎదురొకన గల శక్తి ధైర్యం నీకున్నాయని అర్థం.

స్నేహితుడిని దు'ఖ సమయంలోను, యోధుడిని యుద్ధములోను, భార్యను

పేరికంలోను, గొప్ప వ్యక్తిని వినయంలోను గుర్తించగలం. ఓటమ లేనివానికి

అనుభవ జ్ఞానం రాదు. రగలుపు ఓటమల పాఠాన్ని సీవాకరించాలి. ఎవరిరకైనా

ఉండేది దేవుడందించే కాలము 24 గంటలు మాత్రమే. రగలిచేవాడు 24

గంటలు కష్టపడుతానే ఉంటాడు. ఓడేవాడు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ

ఉంటాడు. ప్రయతి�ంచుటలో రగలుపుంది. స్వయం కృషితో పైకొచ్చిన వారికి

ఆత్మ విశావాసం ఉంటుంది గాని అహంకారము ఉండదు. వివేకముతో

జీవించాలి.

సాక్ష్యం 935. నాతన సంవత్సరం అగమ్య గోచరంగా కనిపించవచ్చు కాని దేవుడు

నడిపించగలడు, క్రొత్త అవకాశాలను వెదకాలి, క్రొత్త అవకాశాలు ధైర్యంగా

డి�కొనాలి, క్రొత్తగా ధనం దానం చేస్తూ ప్రేమను కనబర్చాలి. జీవితానుభవాలు

తీపి చేదు కలిసే ఉంటాయి. పర్వాతానుభవాలు సంతోషాలు విజయాలతో

పాటు లోయానుభవాలు కష్టనష్టాలు తప్పవు. ఉపొపంకగ ఉత్సాహంతో క్రొత్త

దినానికి సావాగతం చెప్పాలి.

సాక్ష్యం 936. ఈ జీవిత గమనంలో నష్టంలేని వ్యాపారం లేదు. ఒత్తిడిలేని ఉద్యోగం లేదు.

కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు సమస్యలు లేని

లేని వ్యకుతలు ఉండరు. వీటిని జయించగలుగుటకు దేవుని తోడు కావాలి.

దేవునికి అసాధ్యవైనదా కలదా? సమసతము దేవునికి సాధ్యం.

సాక్ష్యం 937. మారుమనససు అనుభవం సాక్షిగా జీవించు తరుణం ప్రతి వ్యక్తికి కావాలి.

దేవుని నడిపింపు సహాయంతో ప్రపంచాన్ని మార్చగలం. చదువు లేకపోయినా

సంసాకరం ఉండాలి. దైవభక్తి ద్వారా మంచి ప్రవర్తన అలవడుతుంది.

సాక్ష్యం 938. రక్రైస్తవ జీవితంలో తగిగంపు కావాలి

1)అబ్రహాము మాటలలో ""ధాళ్ళవంటివాడను" ఆది 18:27

2)దావీదు రాజు మాటలలో ""నేను పురుగును" కీర్తనలు 22:6

3)పౌలు మాటలలో ""పాపులలో ప్రధాన పాపిని"

ఎపెఫస్సీ. 3:8

4)బాపీతస్మమచ్చు యోహాను ""క్రీస్తు చెప(ష�స:10)ల వారు విప(ష�స:10)టకు యోగయడను

కాదు. అన్నాడు" యోహాను 1:27

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు178

5)శతాధిపతి స్వస్థత కొరకు వచ్చినపుడు ""క్రీస్తు నా ఇంటికి వచ్చుటకు

యోగయడను కాదు" లాకా 7:6

6)సంకరి ప్రార్థనలో ""పాపినైన నన్ను కరుణించం" లాకా 18:13

7)యోనాతాను కుమారుడైన వెపఫీబోపషతు దావీదునొద్దకు వచ్చి ""నేను చచ్చిన

కుక్క వంటివాడను" 2సమా 9:8

సాక్ష్యం 939. సృష్టి మనకు ఎన్నో జీవిత సత్యాలు బోదిస్తూనే ఉంటుంది. కీర్తనలు 19లో

ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నది. అని దావీదు మహారాజు

తెల్పాడు. వ్యకుతలకు దినం యిచ్చే ధైర్యము కంటై మనిషి యిచ్చే నమ్మకం

గొప్పది.

సాక్ష్యం 940. పలు భయాలు ఆవరించిన వేళ్లో దేవుని అభయ వాకుకలను నవ్మాలి.

నిన్ను విడువను. నిన్ను ఎడబాయను అన్న వాగ్దానాలు అబభయమస్తాయి.

వెలుగే లేదని చీకటిలో నిలిచిపోగలమా? నేనే వెలుగును అని ధైర్యం చెప్పిన

క్రీస్తును ఆశ్రయించాలి. చిరునవువా రాదని బాధలలో సర్దుకొని పోగలమా?

ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది గనుక భయపడరాదు.

సాక్ష్యం 941. జీవితంలో బాధలు కష్టాలు తప్పవు గనుక నా ప్రాణమా నాలో నీవు ఎందుకు

కృంగియున్నావు? యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచాలని దావీదు

నిరాశలో ధైర్యం తెచ్చుకోలేదా? కష్టాలు ఎదురైనపుడు వైరుధ్యాలు

ఎదురయినపుడు వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకు. దేవుని

సహాయం కొరకు వేచి చూడాలి.

సాక్ష్యం 942. దేవుని యందలి భయ భక్తుల ద్వారా జ్ఞానము, వివేకము, ఆనందము

లభిస్తాయి. జ్ఞాన సమాపార�న, వివేకము ఒక నిధిని పొందినంత స్పఘలత

లభిస్తుంది. అభ్యాసం ద్వారా వాటిని సాధించగలము.

సాక్ష్యం 943. డేవిడ్ లివింగస్టన్ : తెల్లవారుజామున 4 గంటలకు నిద్దలేచి తనమంచం

ప్రక్కన మోకరించి ప్రార్థించేవారు.

సాక్ష్యం 944. అం్రడుముగ్ర: ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన చేయాలి. కోటను

కోట్ల ప్రజానీకానికి రక్షణ కలగాలంటే ప్రార్థన విజా�పననే ఏకైక నిరీకషణా

మారగం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు179

సాక్ష్యం 945. స్మిత్ విగిగల్స వర్త : ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థనే నా జీవితం,

ప్రార్థనే నా }పిరి అన్నారు.

సాక్ష్యం 946. చారర్లస్ టి.సటడ్: నేనే తెల్లవారు జామున 3:30 గంటలకు నిద్దలేచి

వాక్యధ్యానమందును, ప్రార్థనయందును గడుపుదును.

సాక్ష్యం 947. భక్తసింగ్ : అయన గంటల తరబడి మోకాళ్లపై ప్రార్థించేవారు. రాత్రులు,

నిద్దపోక ప్రార్థించిన సంఘటనలు ఎన్నో. ప్రతి అక్కర తీర్చిది. మోకాళ్ల

ప్రార్ధనా జీవితం.

సాక్ష్యం 948. వాచ్ వెున్ ని : ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వేడుకునే వారు. సమస్యను

పట్టుదలతో కూడిన ప్రార్థనలో దేవుని హస్తాలకు అపపజైేపపవారు విజయాన్ని

పొందుతారు.

సాక్ష్యం 949. టి. వాలకర్: ఎకుకవ సేవచేసి తకుకవ ప్రార్థంచుట కంటే. తకుకవ సేవచేసి

ఎకుకవ ప్రార్థంచుటయే మంచిది. ఎందుకంటే ప్రార్థన లేని సేవలో

పఘలితముండదు.

సాక్ష్యం 950. పఫిలసిపర్ : ఆకాశం శాస్రవేతతలకు ఎతైతన భవనం యొక్క చివరి అంతస్తుగ

అనుకోవచ్చు, ప్రార్థనాపరునికది పందిరిలాంటిది.

సాక్ష్యం 951. యస్. వాయిస్ : మన ప్రార్థన సాతాను పాలిట మారణాయుధం.

సాక్ష్యం 952. ఎస్.డి.గోరెడ్న్ : నిజమైన జా�నయకతవైన ప్రార్థన, సాతానును వాని

బ(ష�స:15)ందాన్ని కూకటి వేళ్ళతో కూల్చివేస్తుంది.

సాక్ష్యం 953. ఒంటిగా ప్రార్థించు, రయింపవళ్లు ప్రార్థించు పాపంతో

పఫిలిప్స హేాన్రి :

పోరాడటానికి తగిన సాధనం మోకాళ్లమీదే లభిస్తుంది.

సాక్ష్యం 954. జోసఫ్ పారకర్ : ప్రార్థించే హా (ష�స:15)దయం లేనివాని మేధససు, జ్ఞానం , నైపుణ్యం

ఎందుకు పనికిరావు. సంఘము చేసే ప్రార్థనను బట్టి దానిని గుర్తించాలి.

సాక్ష్యం 955. మాధయహెాన్రి : ప్రార్థన ఉదయకాలపు తాళ్పు చెవిగాను, సాయంకాలపు

గడియగాను ఉండనివ్ము.

సాక్ష్యం 956. ర్రగగరీ : నేను దినమునకు 2 గంటలైనా ప్రార్థించకపోతే ఆ దినమున పసైతానుదే

విజయం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు180

సాక్ష్యం 957. పసైతాను మన విశ్వాసమునకు, ప్రార్థనకు, సహనానికి

శామయాల్ రతన్ పోరుట :

సానపట్టే రాయివంటిది.

సాక్ష్యం 958. ప్రార్థన కూటములో మౌనముగా నుండుట ప్రార్థనలేని జీవితమునకు సాచన.

సాక్ష్యం 959. ప్రార్థనా కూటములో నీవు నోరు తెరువక మునుపే వేరొకరు ప్రార్థన

చేయుచున్నారని ఆలోచిస్తూ చివరి వరకు ప్రారి�ంచలేక పోవుట నీ బలహీనత.

ప్రార్థన ప్రాముఖ్యత శ్రతువులకు తెలసు గనుక. ""ప్రార్థన లేమ" అనే వ్యాధితో

సంఘములోని 99.9% విశ్వాసులను పసైతం వెుతతుతుంటాడు.

సాక్ష్యం 960. ప్రార్థించనప్పుడు నిద్మతతువచ్చుటను బట్టి ప్రార్థనలేమ యెక్క గురుతు

కనబడుచున్నది. ప్రార్థనలో ఏకాగ్రత లేకపోవుట ప్రార్థనలేని జీవితము యొక్క

స్వభావము.

సాక్ష్యం 969. ""ప్రార్థన లేని జీవితము" అవిశావాసపు హా(ష�స:15)దయము అనునమ ఒకదాని చేయి

ఒకటి పట్టుకొని నడుచును.

సాక్ష్యం 970. ""ప్రార్థనలేమ" ""పాపము" భాగసావాములు.

లోకమును ""ప్రార్థనలేమ"ని రెండిటిని వేరుపరచలేము.

""ప్రార్థనాలేమ" భయంకరమైన పాపము.

""ప్రార్థనాలేమ"ని దేవుడు (యేసు) అంతం చేపసను. నీవు కూడా ""ప్రార్థనాలేమ"

ని అంతం చెయియ.

సాక్ష్యం 971. ""దేవుని సంఘము రక్తములో బాప్తిస్మము పొందిన

సి.హెచ్.స్పర్జన్ :

సందర్బములో తప్ప, మరి ఏనాడు నిజముగా ఆత్మలో ఎదిగి అభివ(ష�స:15)ది

చెందలేదు. దేవుని సంఘమనే ఓడ పై భాగమున హత సాకష్యాలంటారు.

సాక్ష్యం 972. జాన్ కాలివాన్ : ""ఓ దేవా నీవు నన్ను కొట్టితివి, కానీ నాకు విస్తారమైన త (ష�స:15)ప్తి

కలిగింది. ఎందుకంటే ఆ శిక్ష నీ చేతి నుండి వచ్చింది."

సాక్ష్యం 973. ""క్రీస్తును గార్చి నీవు తెలిసికొనిన దానికి విధేయత

టి.ఆసిటన్ సాపర్క్స :

చూపితేనే తప్ప ఆయనను గార్చి యింకను తెలసుకొనలేవు".

సాక్ష్యం 974. జాన్ వెస్లీ : ""కష్టపడి ఆత్మల రక్షణ్రై ప్రయాసపడినపుడే మనుషుల యొక్క

రకాపరాధము నుండి విడుదల పొందుదము."

సాక్ష్యం 975. ""పాపములను ఒప్పింప జేయడం పరిశుద్ధాతయ్మని బాధ్యత,

బిల్లీ గ్రాహాం :

న్యాయపు తీరుప తీర్చడం దేవుని బాధ్యత. నాకివ్వబడిన బాధ్యత ప్రేమించడమే."

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు181

సాక్ష్యం 976. డేవిడ్ బ్రేనార్డ్ : ""దేవుని మహిమ పరచుటయే నాకు పరలోకము, అటువంటి

పరలోకాన్ని నేను కోరుకుంటున్నాను. అదే నా భక్తి అదే నాకు సంతోషము.

సాక్ష్యం 977. జాన్ మాక�్స వెల్ : ""ఒక మనిషి తన తప్పులను ఒప(ష�స:10)కునేంత ఉన్నతముగాను,

వాటి నుండి లభ్దపొందేంత వివేకముగాను, వాటిని సరిదిదు�కునేంత

బలముగాను ఉండాలి."

సాక్ష్యం 978. ప్రార్థనలో మనకు నమ్మకం వుంది. అయినా మన

చారర్లస్ అలైన్ :

ప్రార్థచుటలేదెందుకు?

సాక్ష్యం 979. లియేనార్డ్ రవన్ హిల్ : పరిశుద�తను కలిగియండుటయే సాధారణ రక్రైస్తవ

జీవితము. దాని కంటే తకుకవైనదంతా అనారోగ్యమే.

సాక్ష్యం 980. జార్జి హెార్బర్ట : నిరీక్షణతో జీవించేవాడు సంగీతం లేకుండానే నాట్య

మాడుతాడు.

సాక్ష్యం 981. రాయు.విల్సమత్ : క్రీస్తును తన హా(ష�స:15)దయములో కలిగి యండనివాడు

సంతోషాన్ని, పరలోకాన్ని ఎన్నటికీ ఎక్కడ కనుగొనలేడు.

సాక్ష్యం 982. సర్ థామస్ బ్ర�న్ : ఈ లోకం బ్రతకడానికి పనికొచ్చే భోజనశాల కాదుగాని,

చావడానికి పనికొచ్చే ఆసుప్రతి లాంటిది.

సాక్ష్యం 983. ఒకడు తనద (ష�స:15)ష్టికి తాను తగిగపోవడమే సరైన ఎదుగుదల.

థామస్ వాట్సన్:

సాక్ష్యం 984. డేవిడ్ బ్రేనార్డ్ : క్రీస్తు విడిచిపెట్టిన పనిని ముగించుటయే ఒక వ్యక్తి ఈ

లోకములో చేయవల్సిన వెలివైన పని.

సాక్ష్యం 985. ""క్రీస్తుతో కూడిన చెరసాల సింహాసనము వంటిది. కానీ,

మారిటన్ లాథదర్ :

క్రీస్తు లేని సింహాసనము నరకము వంటిదే."

సాక్ష్యం 986. ఒక మషినరీ : రగత్సేమనే తోట నుండి తీసి నాటబడకుండా పరలోకములో

ఏ పువువా పుష్పించదు.

సాక్ష్యం 987. దేవుడు తన మీద ఆనుకొనే బలహీనులను, దీనులను

హడ్సన్ టేలర్ :

వాడుకుంటాడు.

సాక్ష్యం 988. ఎన్.దానియేలు : పాపము నుండి తప్పించుకొనుటకు జాగ్రత్త పడువారు

లోకమునకు దీవెనగా నందురు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు182

సాక్ష్యం 989. కోరి టైన్ బూవ్: మన అనుదిన జీవిత సమస్యలే యేసు ప్రభువు చేసే

అద్భుతాలకు ముడి సరకు.

990.ఒక మషినరీ : ఒక ప్రైస్తవునికి శ్రమల ద్వారా ఎల్లపుడు గొప్ప ఆనందము

కలుగును.

991.స్పర్జన్ : శ్ర�షటవైన ప్రభువు పసైనికులందరు ్రశమలనే అనుభవముల నుండి

వచ్చినవార.

992.ఎన్.దానియేలు : మనం దేవుని చిత్తము నుండి తొలిగిపోతే దాని దుషపలితాలు

అనుబభవించాల్సిందే.

993.ఒక మషినరీ : నీవు మాట్లాడితే దేవుడు నీ తరుపున మాట్లాడతాడు. నీవు

పోరాడితే దేవుడు నీ తరపున పోరాడుతాడు.

994.బైంజిమన్ ఫ్రాంక్లిన్ : మంచి మనస్సాక్షి గలవానికి నిత్యము క్రిస్మస్ పండుకగ.

ఎన్. దానియేలు : ""సంపూరణముగా క్రీస్తుకు లోబరిచిన జీవితమే సంపూరణముగా

క్రీస్తుచే నడిపించబడే జీవితము".

995. కలవారి చెటుట యెక్క పఘలములను రుచి చూడనివాడు

అలైగ్జాండర్ వెున్ లారెన్ :

జీవ వ (ష�స:15)కషపఘలములను రుచి చూడలేడు.

996.అలైగ్జాండర్ పోప్ : తొట్రిల్లడం మానవ నైజం క్షమించడం దేవుని నైజం.

సి.టి స్టడ్ : క్రీస్తుకు కావాల్సింది అందేవాటిని పొందేవారు కాదుగాని

అందనివాటిని సాదించేవార.

997.హడ్సన్ టేలర్ : వేయియ జీవితాలు నాకుంటే వాటన్నిటిని చైనా కొరకే

సమర్పిస్తాను.

డేనియల్ : ""దేవుడు నియమంచిన స్థానములో నిలిచి యండుటను మంచిన

గొప్ప కార్యసాధన మరియెకటి లేదు.

998.తోజర్ : దెయయానికి మనందరికంటే వేదాంతం బాగా తెలసు కానీ అదింకా

దెయ్యవే కదా!

దానియేలు : సిలువలేకుండా సింహాసనం లేదు.

999. ""నా కోసం నేనేమ కోరను. నా ప్రభువు కోసం నేనంతా

వాచ్ మాన్ ని :

కోరుదును."

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు183 1000.సి.హెచ్. స్పర్జన్ : ""దీపములు మాట్లాడవు కానీ ప్రకాశిస్తాయి. ఒక లైట్

హౌస్ భీకర శబ్దము చేయదు కానీ సుదార జలముల మీద నున్న దాని

మణుకులు నామకుని మారాగనికి దారి చూపించగలదు."

సి.హెచ్ . స్పర్జన్ : "భూమ మీద శ్రమలు పడనివారెవవారు పరలోకంలో

కిరీటదారులుగా కనబడరు."

"భైబిలు గ్రంధమును క్రమముగా పూర్తిగా చదువు.

డి.యల్.మూడీ :

ధ్యానించు. కొంత ఇక్కడ, కొంత అక్కడ కాదు. విరిగిన కత్తితో ఎవరు

యుద్ధము చేయలేరు కదా! 1001.జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదురొకంటా ఉంటాము. వాటిలో

సంతోషము కలిగినపుడు పొంగిపోవుడం, దు'ఖం ఎదురైతే కృంగిపోవడం,

కన్నీళ్ళకు కరిగిపోవడం, భయానికి చెదిరిపోవడం తప్పని అనుభవాలే. అయితే,

మన బంధాలు మరువరాదు, అందరినీ గ్రుడిడ్గా నమ్మరాదు, ఎవరికీ

లుంగిపోరాదు. ఆత్మపసై�ర్యంతో ముందుకు సాగిపోవాలి. దేవునికి ప్రాథాన్యత

నిచ్చుట మరువరాదు. 1002.ఈ ప్రపంచంలో బ్రతకాలంటే యుక్తి కావాలంటారు. మాటల గార్డ�

తెలిసకోవాలంటారు. నటనలో ప్రావీణ్యత కావాలంటారు. అయితే బైబిలులో

చెప్పినట్లు పాముల వలై వివేకంగాను, పావురాల వలై నిషకల్మషంగా జీవిస్తూ

నీతి, నిజాయితీ యథార్థత అనే పునాదితో జీవిసేత మనలను మాదిరిగా

పునాదిగా ఎంచుకొని స్వకీయులు, సమాజము అత్యన్నత స్థాయికి

ఎదుగుతారు. 1003.అద్దం అబద్ధం చెపపదు. నీడ మన*్న వదలిపోదు. మన బంధాలు కూడా

అంత్ పవిత్రంగా ఉండాలి. 1004.మీ స్రతపవర్తన అనే సుగంధాన్ని అన్ని దికుకలా వెదజల్లాలి అని బైబిలు

బోధిస్తుంది. ఆ ప్రవర్తన అనగా మన*్న ఎవరా చూడటంలేదు అని అనుకొనే

సమయంలో మనం నడుచుకొనే తీరునే ప్రవర్తన అంటారు. 1005.కోపపడుడి గాని పాపం చేయరాదని బైబిలు బోధిస్తుంది. కోపగించుకొనే

హక్కు ఎవరిరకైనా ఉండవచ్చు. అయితే కోపంలో క్రూరంగా ప్రవర్తించే తీరు

ఉండరాదు. పగగా మార రీతిగా కోపం పెంచుకోరాదు. సారయడు అసతమంచే

లోేప మనలో కోపం సమసిపోయేలా జాగ్రత్త వహించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు184 1006.జీవితంలో మొత్తము అనుకోని సంఘటనలే సంబభవిస్తు ఉంటాయి. కొన్ని

మంచివి, కొన్ని చెడడ్వి కావచ్చు. అందుకే ప్రతిదానిలో దేవుని పాత్రను

మరిచిపోక విశ్వాసమునకు కరతయు, దానిని కొనసాగించు క్రీస్తును చూస్తూ

ఓపికగా సాగిపోవాలి. 1007.మనిషికన్నా మనసు విన్న, ఆమేశము కన్నా ఆలోచన విన్న, ప్రాణంకన్నా

త్యాగము మన్న. కానీ అన్నిటికన్నా ఎల్లకాలము ఉండే స్నేహం మన్న. దానికి

మంచి క్రీస్తులో నిత్యజీవమురకై తపన కలిగి విన్నగా ఉండాలి. 1008.మత్రులు తోడంటే ఓటమ కూడా ఓదారుపనిస్తుంది. ఎవరూ లేకుంటే

విజయము కూడా వెకికరిస్తుంది. నీవెన్నడూ ఒంటరి కావు. సదాకాలము

దేవుడు నీ తోడంటాడు. నిన్ను విడువడు, ఎడబాయడు దేవుని వాగ్దానములు

నవ్మాలి. 1009.ఈ లోకంలో మనం కార్చి కన్నీటిని ఎవరా గమనించలేకపోవచ్చు, మన

బాధల్ని గుర్తించకపోవచ్చు. మన కష్టాలలో ఆదుకొని తీర్చకపోవచ్చు.

చాలామంది మన తప(ష�స:10)ల్ని వెదికే పనిలో ఉంటారు. అయితేనేమ తప(ష�స:10)లను

క్షమించి ఆదుకుని, ప్రేమించే క్రీస్తు మనకున్నాడు. 1010.మనము ప్రగతి సాధించిన వేళ్ల్లో చప్పట్లు కొట్టేవారండవచ్చు. ఏమీలేని

వేళ్లో మనతో సన్నిహితంగా మెలిగే మన నిజమైన స్నేహితులే ప్రేమించే

బంధువులు. 1011.మన జీవిత యాతలో యవ్వన కాలంలో మనతో ఉండేవి సమయము, శక్తి,

ఆరోగ్యమే. మధ్య వయససులో సంపాదించిన డబ్బు, సమర్థత, శక్తి ఉన్నను

సమయము చాలదు. చివరకు వృద్ధాప్యములో సమయము, డబ్బు రెండా

ఉంటాయి కానీ శరీరంలో ఆరోగ్యము ఉండదు. సమయమున్నప(ష�స:10)డే

సదివానియోగం చేసుకుంటా అన్ని సమయాల్లో స్తుతిస్తూ దైవ ధ్యానంలో

ఉండాలి. 1012.ఇతరుల నుండి ఆశించడము ఆపితే నిజమైన ఆనందము మగులుతుంది.

శాసించడం, పెత్తనం చేయడం మానుకొంటే అనేకులు మత్రులు కాగలరు.

అప(ష�స:10)డే నిజమైన ఆనందం మనలో నిలిచిపోతుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు185 1013.జీవితంలో ఎన్నో బంధాలు ఎదురవుతాయి. కష్టాలలో, బాధలలో, సమస్యలలో

తోడుండి }రటనిస్తూ ప్రోత్సహించేవారు కొందర ఉంటారు. గమనిసేత క్రీస్తును

ప్రేమించే విశావాస్యతేనని తెలసతుంది. క్రీస్తు ప్రేమలో అట్టివారిని, దేవున్ని

ఆనుకొని సాగిపోవాలి. 1014.ఒక అసితపంజరము కనిపించగా ఒక వ్యక్తి ప్రశ్నించాడట. అవ్మా, అయయా

ఏది నీ అందము? ఎక్కడ నీ బలము? ఎక్కడ నీ ఆస్తి? ఎక్కడ నీ అంతసతులు?

ఎక్కడ నీ కులము? ఎక్కడ నీ మతము? ఎక్కడ నీ అహం? ఏది నీ గురి?

ఏది నీ గమ్యము? దేనికోసం ప్రయాసపడ్డావు? నేడు నీ స్థితి ఎట్లుందని

గ్రహించావా? ఇది జీవించుచున్న మన అందరకూ ప్రశ్నలుగా గ్రహిదా�ం. 1015.మన బైబిలులో గలతీ.5:22 చెప్పిన ఆత్మ పఘలాలలో మంచితనము అనేది

ఒకటి. సహజంగా మంచితనమునకు విలువ ఎంత ఉన్నా, మన మంచితనమే

మనలను కాపాడుతుంది అనేది నిత్యసత్యము. విలువ అనేది ఇచ్చి

పుచ్చుకొనేది. మనం ఏదైనా ఇవవాగలిగినప(ష�స:10)డే దానిని తిరిగి పొందుకోడానికి

అరు�లము అవుతాము. 1016.నిన్నంతా గతము, నేడంతా సుఖము. ఇక రపటిరకందుకు భయము? నీదే

జయమని నవ్మాలి. సాగించుము దేవునితో అలుేప లేని పయనం. ఇది

విశ్వాసికి ఉండవలసిన లక్షణం. 1017. నీతులు నీడనివవావు. సామెతలు సంపదలనివవావు.

(ష�స:2)(ష�స:2)

ఆణిముత్యాలు ఆకలి తీర్చివు. సుభాషితాలు సుఖాలివవావు.

(ష�స:2)(ష�స:2)

కొటేషన్లు కోరెకలు తీర్చివు. శ్లోకాలు సోతమతలను ఇవవావు.

(ష�స:2)(ష�స:2)

(ష�స:2)ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చివు. (ష�స:2) తత్వాలు తలరాతలు మార్చివు.

కాని వాటిలోని సత్యాలను గ్రహించి క్రీస్తును పోలి జీవించటం

అలవరచుకోవాలి. 1018.ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరచుట, ఆపదలోనున్నవారికి }రటనిస్తూ కొంత

సహాయం చేయుట, కష్టాలు, సమస్యలు, బాధల్లో ఉన్నవారికి ఓదారుపను

అందించుట మానవత్వం. సరియైన మానవత్వం పొందాలంటే దేవుని పట్ల

భయభక్తులు కలిగియండాలి. ఇట్టి జ్ఞానావగాహన, తెలివి దేవుడే

అందించగలడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు186 1019.ఉద్యోగం, డబ్బు, పని పాట, కుటుంబ జీవితం, బంధాలు అనుబంధాలు,

మానవ సంబంధాలు ఇవన్నీ మనిషికి ఎప(ష�స:10)డో ఒకప(ష�స:10)డు ఆందోళ్న

కలిగిస్తాయి. ఎప(ష�స:10)డా దేవునితో సంబంధాన్ని కలిగిఉంటే ఆందోళ్న దారం

అవుతుంది. 1020.బైబిల్లోని ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో... నిరివాచారము, నిశ్చింత,

గర్వము, సావాతిశయము, అన్యాయము, దుర్మారగము వీటిని మన ప్రభువు

సహించలేరు. ఇది జాగ్రత్తగా తెలసుకొని జీవించాలి. 1021.మన సవారాలు దయతో నిండి ఉండాలి. మన చెవులు, మన చేతులు సదా

దాతృతవా భావంతో సేవ చేయాలి. మన మనససు సత్రికయలతో నిండిపోవాలి.

చివరగా మన హృదయము నిండా నిర్మలమైన ప్రేమ ఉపొపంగాలి. ఆ ప్రేమ

ప్రవాహంగా అందరినీ తాకాలి. 1022.ప్రార్థన మన బలము కావాలి. ప్రార్థన మన ఆయుధం కావాలి. సాతాను

శకుతలను ఎదురించటానికి సర్వాంగ కవచం ధరించాలి. ప్రార్ధన మన }పిరై

యండాలి. }పిరున్నంత వరకు సువార్త బోధిస్తూ, }పిరి ఆగాక మనం

దేవుని సన్నిధానంలో ఉండాలి. 1023.దేవా, నా సమస్యలను అదిగమంచే శక్తిని నాకు అనుగ్రహించు. వాటిని

తొలగించు అని ప్రారి�ంచకూడదు. 1024. శ్రమ శరీరానికి మంచిది. ప్రేమ మనససుకు మంచిది.

(ష�స:2)(ష�స:2)

(ష�స:2) నవువా నలుగురికి మంచిది. (ష�స:2) దేవునితో నిత్యత్వం అందరికీ మంచిది. 1025.నిజం నిష�్టంగా ఉండవచ్చు. కాని కటువుగా మాట్లాడువారు ఎప(ష�స:10)డు

మన*్న మోసం చేయరు. తీయగా మాట్లాడుతా అసాయన పెంచుకొనే

వారుంటారు. వారు పెదవులతో ప్రేమిస్తారు. నొసటితో ఎకికరిస్తారు. మనం

జాగ్రత్తపడాలి. 1026.బైబిలు గ్రంథదములో క్రీస్తు చెప్పిన విలువైనమాటల్లో మీరు లోకానికి ఉప(ష�స:10)గా

ఉండాలి మరియు వెలుగుగా ఉండాలన్నారు. అందుకే మన నోటి నుండి

వచ్చు వాకుకలన్నీ ఇతరులకు వెలుగు చూేపదిగా ఉండాలి. చీకట్లో

అగాధంలోకి, నిరాశలోకి నెట్టేదిగా ఉండరాదు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు187 1027.సత్యము, నిజము ఒకే అర్థమస్తాయి. క్రీస్తు మాటల్లో నేనే మార్గమును,

సత్యమును, జీవమునైయున్నానన్నారు. ఆ నిజాన్ని మార్చి శక్తి ప్రపంచములో

ఎవరికీ లేదు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చి శక్తి మాత్రము సృష్టికరత అయిన

దేవునికే ఉంటుంది. నిజానికే ఉంటుందని నవ్మాలి. 1028.మన జీవితానికి అనేక వనరులు ఆత్మీయులు, కుటుంబము, ఉద్యోగము,

సంపద ఉచితంగా దేవుడిచ్చాడని ఆనందించి కృతజ్ఞతతో జీవించాలి. మన

దగ్గరలేనిది దేవునిని వినయముతో, హృదయ శుది�తో అడిగితే తప్పక

దయచేయునని నిరీక్షణతో అడగాలి. 1029.మానవ సహజంగా కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్ముతాము. కొన్ని

నిజాలు నవ్ముటకు ఆలోచిస్తాము. క్రీస్తులో అసాధ్యాలన్నీ సుసాధ్యాలు.

నవ్ముట నీవలననైతే నవ్మువానికి సమసతము సాధ్యంకాగలదు. అపనమ్మకము

లేకుండా నవ్మాలని క్రీస్తు ధైర్యం చెప్పారు. చూచి నమ్మినవాని కంటే చూడక

నమ్మినవారు ధనయలని తన శిష్యుడైన తోమాతో అన్నారు. 1030.్రశద్ధగలవాడు �శవార్యవంతుడగును. సోమరి వెట్టిపనులు చేయును. యుకత

వయసులో నుండగా పనిచేయాలి. పనిలో నిపుణత గలవాడు రాజుల యెదుట

సన్మానింపబడును. యవ్వనంలో కష్టపడి పనిచేయుటకు సిగ్గుపడితే వయససు

దాటాక అందరి ముందు బ్రతకుటకు సిగ్గుపడాలి. 1031.ఆరోగ్యమే మహా భాగ్యము అని పెద్దలన్నారు. ఆరోగ్యము పట్ల జాగ్రత్త

వహించాలి. అతినిద్ద, అతిగా తినడం, తగదు. బంధాలు, విలువగలవి.

నిర్లక్ష్యంగా అనాలోచనతో మాట్లాడి మనససులు నొప్పిస్తూ ఎవరినీ దారం

చేసికోక ప్రేమ కనబరుస్తూ బంధాన్ని కాపాడుకోవాలి. 1032.చిమ్మచీకట్లో చిరుదీపం లేదా కారుచీకట్లో కాంతిరఖ ప్రతి జీవితానికి

}రటనిచ్చి ధైర్యాన్నిస్తుంది. బాధల్లో, నిరాశలో, కష్టాల్లో, దు'ఖాల్లో

కుమలిపోవు వేళ్లో ఒక చిన్న ఓదారుప మాట, ఒక స్పర్శ కన్నీరు తుడిచి,

బభుజంతట్టి ఓదారుపనిచ్చే హస్తం కోసం ప్రతి హృదయము కోరుకొని

ఆరాటపడునని గుర్తించి ప్రతి వ్యక్తి అట్టి పరిచర్య చేయుటకు ఆశించాలి. 1033.జ్ఞానుల ఉపదేశంలో �శవార్యవంతులు కావాలని పౌలు భక్తుడు తెలిపాడు.

జ్ఞానము, అవగాహన, వివేకం, మంచితనంతో ఉత్తమ లక్షణాలు కలిగి

క్రీస్తు సారూప్యములో నుండిన వారి వ్యక్తిత్వం విలువైనది. అందుకే మనిషికి

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు188

ఆభరణము వ్యక్తిత్వము. అది విలువగలది. దాని విలువ మన జీవన విధానాన్ని

మార్చిస్తుంది. అది కోలోపతే సర్వం కోలోపయినట్లే. అందుకే అట్టి వ్యక్తిత్వాన్ని

కాపాడుకోవాలి. నిర్లక్ష్య భావనతో జారవిడుచుకొని అపఖ్యాతిని పొందరాదు. 1034.ఒకని జీవితవెన్నడా సాఫీగా కొనసాగదు. జీవితవెుక సమస్య. సాధించాలి.

కష్టాలు, సమస్యలు, శోధనలు అడ్డంకులను ఎదురొకంటానే ఉంటాము. ఆ

సమస్యల సాధనలోనే విజా�నము, మానసిక వికాసం లభిస్తుంది. 1035.ఈ జీవితంలో మనము పోరాడినా, నటించినా, నిర్లకష్యంగానున్నా అది మనకు

దేవుడిచ్చిన అపురూప వరంగా నున్న మన స్వంత జీవితము. జయాపజయాలు

రగలుపు, ఓటమ, ఆనందం, దు'ఖము అన్నీ మనము అందుకొనే పఘలితాలే.

గనుక ఏవి మాన్యవైనవో, ఏవి న్యాయవైనవో, ఏవి పవిత్రవైనవో, ఏవి

రమయవైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధా�నముంచాలి. 1036.ప్రతి వ్యక్తి బభవిష్యతతయినా వారు వరతమానములో చేసే పనులపై ఆధారపడి

ఉంటుంది. అందుకే మనలను ప్రేమించేవారితో జీవించు సమయంలో ఒదిగి

మాట్లాడాలనియు, ద్వేషించేవారి దగ్గర ఎదిగి మాట్లాడాలని గ్రహించాలి. 1037.దేవుడు విలువైన జీవితాన్నిచ్చాడని నవ్మాలి. కృతజ్ఞతగా జీవించాలి. జీవితంలో

తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, సమాజము, గురువులు మనలను

ప్రభావితం చేసిన వ్యకుతలు. వారందరినీ నమ్మటమే నిజమైన ప్రేమ అనగలము.

నమ్మి బ్రతకడములో ప్రేమ ఉంటుంది. 1038.నమ్మిస్తూ బ్రతకడములో సావార్థముంటుంది. నవ్మాలిగాని నమ్మిస్తూ ఉండరాదు.

ఎదురుదెబ్బలు, అవమానాలు, కష్టాలు, అపనిందలు, నిరాదరణ ఎదురైనప(ష�స:10)డు

త్వరపడరాదు. శ్రమునొందుట మేలు అన్న దావీదు మాటల్లో దేవుని కట్టడలు,

జీవిత సత్యాలు తెలసుకోగలము. 1039.ఇతరుల కష్టం తెలసుకోవాలంటే వాళ్ళు చేసే పని చేయుటకు మనం

ప్రయతి�ంచినప(ష�స:10)డే ఆ కష్టం మనకు తెలసతుంది. ఇతరులు భారమైన పనులు

చేయవలసివేసత వారికి తోడుగా ఉండి తోచిన సహాయం చేయుటకు ఆసక్తి

చూపుట మంచిది. ఇంటి పనులలోగాని, ఆఫీసు పనులలోగాని, ్రశమపే

వారికి వారి పిల్లలకు అవసరాల్లో తోడపడుటకు ప్రయత్నించి మంచివారిగా

జీవించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు189 1040.జీవితంలో సమస్యలు ఎదురయినపుడు తప్పించుకోరాదు గాని, పరిషాకరం

కోసం తీవ్ర ప్రయత్నం చేయాలి, విజేతలు కావాలి. నీటిలో పడడ్ ప్రతివారు

చనిపోరు. ఈత రానివారు మాత్రమే చనిపోవుట గమనిస్తాము. సమస్యలున్న

ప్రతివారు ఓడిపోరుగాని, శోధించి సాధించాలి. అదే ధీర గుణము. ఒక

పాటలోని మాటల్లో సత్యముంది-

""అగాధమగు జలనిదిలోన ఆణిముత్య

మున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానే నీ

దరికిరాదు శోధించి సాధించాలి". ఇది కేవలము దేవునివలనే సాధ్యము. 1041.ఒక మేథావి మాటల్లో దైవ ప్రేమ ఎట్టిదో తెలిపాడు. ఎకుకవ కాలము

జీవించాలనుకుంటే తకుకవ తినాలి, రెండు రెట్లు నడవాలి. మాడు రెట్లు

నవువాతూ గడపాలి, లైకకలేనంత ప్రేమను పంచాలి. నిన్నువలై నీ పొరుగువానిని

ప్రేమించాలి. ముందుగా దేవుని ప్రేమించాలి. పొంగి పొరలే ప్రేమతో

తోటివారిని, కుటుంబాన్ని పేలను ప్రేమించిన విశ్వాసి సంతష్టి సహితమైన

దైవభక్తి గల విశ్వాసి కాగలడు. 1042.జీవితంలో దు'ఖాలు తప్పవు. అనంతవైన దు'ఖం సమసిపోవాలంటే చిన్న

చిరునవువా చెరిపివేయగలదు. నవువాలో ఆదరణ ఉంటుంది. భయంకర

మౌనాన్ని ఒక మాట చెరిపివేయగలదు. 1043.పుచ్చుకొనుటకంటై ఇచ్చుట మేలని బైబిలు బోధిస్తుంది. కలిమ విసతరించిన

వేళ్లో పేలను గురతుకు తెచ్చుకొని అవసరతలోనున్నవారికి తోచిన సహాయం

చేయాలి. దోపిడీ చేయాలన్న మనససు, మోసం చేసి ఆస్తి పెంచుకోవాలన్నవారు

ఎకుకవయయారు. దోచుకున్న వారిదగ్గర కోలోపయినవారి బాధ తెలిసిన వారు

ఇతరులను దోచుకోలేరు. ప్రేమతో అవసరాల్లో ఇతరులను ఆదుకొని

ఇవవాడంలో అపరిమత తృప్తి ఆనందం తెలిసినవారు వారికున్నది దాచుకోలేరు. 1044.పౌలు పఫిలిపీపయులకిచ్చిన హెాచ్చరికలో ఒకటి ఏదనగా`అందరూ స్వంత

కార్యాలు చూచుకొంటారగాని ఇతరుల కార్యాలను మనసకరించరు. మంచి

సమరయుని ప్రేమ మనము కలిగి ఉండాలి. యాజకుడు లేవీయుల వలై

పట్టించుకోని పరిస్థితికిరారాదు. లోకానికి ఇతరులవల్ల ఆనందం, లాభం

కలగాలన్న తపన గలవారై ఇతరుల బాధలను, ఆనందాన్ని పట్టించుకోని

భజీ జీవితంలో వ్యర్థంగా గడిేపస్తున్నారు కొందరు. అట్టివారివలై కాక

విశ్వాసులుగా ఇతరుల బాధలను పట్టించుకొనే ప్రయత్నం చేయాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు190 1045.దేవుని యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలమని సామెతల గ్రంథదములో

వ్రాయబడింది. భయము, భక్తితో నున్న విశ్వాసి ఆలోచనలలో బలము కలిగి

ఉండి దృడిడవైన చిత్తంతో దేవుని చిత్తం గ్రహిస్తూ నిబ్బరంగా ఆనందంగా

విశావాసయాత కొనసాగించగలరు. 1046.మన సన్నిహితులంతా సాధారణంగా మంచి సద్బాువంతో కలిసివెలిసి ఉన్న

తరుణాల్లో మనసువిప్పి అన్ని విషయాలా పంచుకొని ఆనందిస్తూనే ఉంటారు.

పొరపాటన మ్రతులే శ్రతువులయినప(ష�స:10)డు పంచుకొన్న విషయాలకు కొంత

కలిపి అందరికీ చేరవేస్తూ పేరు పోగొటటగలరు. జాగ్రత్త వహించాలి. పాముల

వలై వివేకంగా పావురాళ్ళవలై నిషకల్మషంగా ఉండాలి. 1047.దేవుని కృపలో మన్రందరో విశ్వాసులతో బంధాలు ఏరపడగలవు. ఆ బంధం

మనకు బరువు కాకుండా జాగ్రత్తపడాలి. ప్రేమ విరక్తి కారాదు. మాటల్లో

విసుగుదల రానివవారాదు. మన ప్రవవర్తనలో జాగరాకత కావాలి. లేనిచో

పరువు పోతుంది. హాదు� దాటితే ప్రమాదాల నెదురోకగలమని గ్రహించి

వివేకంతో జీవించాలి. 1048.దేవుడు మనరకన్నో దీవెనలిచ్చారు. వాటిలో సదవకాశాలైన్నో ఉంటాయి. భజీ

జీవితంలో గమనించలేము. అయితే, అవకాశము పరిష లాంటిది. ఒక

ప్రదేశంలో ఉండేలేదు. ఒకచోటనుండి మరో చోటకు పోతుంది. వచ్చిన

ప్రతి అవకాశాన్ని సదివానియోగం చేసుకోవాలి. 1049.మంచి ఆలోచనలు సన్మారగంలోకి నడిపిస్తాయి. కొన్నిసార్లు కష్టాలు, బాధలు,

నషాటలు భరించే సమయాల్లో గొప్ప పాఠాలు, సత్యాలు, సాకుతలు

తెలియకుండానే నేరచుకోగలము. అందుకే కొందరి మాటల్లో, ఒకోకసారి

కొన్ని కష్టాలు తలరాతనే మార్చగలవంటారు. 1050.ఆప్యాయంగా పలకరించేవారిలో మంచి మనససు చూడగలము. అది ఎంతో

ఆనందం కలిగిస్తుంది. అందుకే మనం కూడా ఆప్యాయత, ఆర్ర్దత, దయ

కనికరము, ప్రేమతో వ్యవహారిసేత తిరిగి అదే అనుభవాలు ప్రతిభంభస్తాయని

గురతుంచుకోవాలి. చాలామంది అర్థంచేసుకొనుటలో వెనుక ఉంటారు, అపార్థం

చేసుకొనుటలో ముందంటారు. 1051.నిత్యజీవితంలో నాలుకతో అందుకొనే రుచులు క్రొత్త అరా�న్నందిస్తాయి.

1) తీపి ఆనందాన్నిస్తుంది. 2) ఉప(ష�స:10) ఉత్సాహాన్ని రగిలిస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు191

3) చేదు నోటికి బాధ కలిగిస్తుంది. 4) కారం వంట పుట్టిస్తుంది.

5)వగరు ఓరుపనిస్తుంది. 6) పులుపు అసహానాన్ని కలిగిస్తుంది.

వీటినే ష్రడుచులు అంటారు. ఇవి అనేక సవాళ్ళను ఎదురొకనే శక్తినిస్తాయి. 1052.ఒక దైవసేవకుని మాటల్లో-మీరు దానము చేయదలిసేత నిరుపేలకు

అన్నవస్ర్తాలిస్తూ దయతో మాట్లాడండి. అదో గొప్ప ప్రతిపఘలమస్తుంది. గిన్నెడు

చల్లని నీళ్ళిసేతనే ప్రతిపఘలమన్నాడు దేవుడు. 1053.కొన్నింటి విలువ కోలోపయినప(ష�స:10)డు, దొరకనప(ష�స:10)డు కొన్నింటి విలువ, కాలము

గడిచేకొద్దీ తెలసతుంది. ఏశావు జ్యేష్టతవాం విలువ కోలోపయి ఏడ్చాడు. నయోమ

బేత్లెహేాము విలువ కాలం గడిచాక తెలిసికొన్నది. 1054.జీవితంలో కొన్ని బాధలు అనుబభవించినప(ష�స:10)డే గండె ధైర్యం వస్తుంది. మన

కన్నీరు మనమే తుడుచుకోవాలి. మన భుజాలు మనమే తట్టుకొని }రట

చెందవలసి వస్తుంది. కొంత నిరాదరణ, అవమానము, నిరుత్సాహం కలిగించే

మాటలు, మన అనుభవంలో ఉండేవాటి ద్వారా సహనము, ఓరుప

సంపాదించగలము. క్రీస్తు సిలువ శ్రమలు తలిసేత మనము పే బాధలు

సవాలపమని తెలసతుంది. 1055.దైవభక్తిలో జ్ఞానావగాహన, తెలివి దాగి ఉంటాయి. జీవిత గమనంలో

కుటుంబీకులతో, స్నేహితులతో, సహా విశ్వాసులతో ఏదైనా మనససునకు

గాయం కలిగించే సందర్భాలు తప్పవు. ఆ బంధాలలో వచ్చే గొడవలలో

మౌనంగా సరు�కుపోవడం, అర్థంచేసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకనగా

సరు�కోకపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అవి అర్థం చేసుకొంటే

ఆ బంధాలు సుఖమయం కాగలవు. 1056.పనిలో గురితంపు పొందేవాడు ఆనందంగా ఉంటాడు. చేతకానివాడు

విచారంగా ఉంటాడు. రెండా శాశ్వతం కాదని తెలిసేత సుఖంగా వుండవచ్చు. 1057.మనిషిలో గొప్పతనము సాయము చేయడంకంటే, పొందిన సాయాన్ని

జీవితాంతము గురుతపెట్టుకోవడంలో ఆనందము తృప్తి దాగి ఉంటుంది.

దావీదు పేరికంలో స�లురాజు కుమారుడు యోనాతాను తన వసతువులు,

ప్రేమను అధికంగా ఇచ్చి ఆదరించేవాడు. తన స్నేహితుని కుమారుని

గురతుంచుకొని గౌరవమచ్చి తన సంపద అందజేశాడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు192

1058.ఏదైనా చేయాలన్న పట్టుదలతో ఒక నిరణయము తీసుకున్న తర్వాత ఎన్ని

అవరోధాలున్నా, చికుకముడులు చిేదించే అవసరత వున్నా అన్ని అడ్డంకులు

ఓరుపతో తప్పించుకొని గమ్యము చేరవలసి వస్తుంది. శ్రమ నీ ఆయుధం

అయితే విజయము నీకు లోబడుతుంది.

1059.మనచుటాట ప్రేమ ఉంటుంది. దానిలో సవాచ్చుత తకుకవ. ఎన్నో

బంధాలంటాయి గాని విలువలుండవు. అందుకే ఎవరి ప్రేమను

ఆశించరాదు. ఏ బంధానికి లుంగరాదు. పైనన్న దేవుని పూర్తిగా నమ్మితే

శాశ్వత ప్రేమ పొందగలవు.

1060.జీవితంలో మన్రదురయేయ వ్యకుతల్లో కొందరు ఎప(ష�స:10)డా ప్శ్నస్తూనే ఉంటారు.

నీ కీడు కోరవారు నిన్ను పొగుడుతా ఉంటారు. ప్రశ్నించి, వివరంగా నీ

యోగకేషమాలు తెలిసికొనేవార నిజస్నేహితులని నవ్మాలి. మన జీవితంలో

ఈ క్రింద చెప్పబడిన ముగ్గురు విలువైనవారు.

అభినందించేవారు- నమ్మకాన్ని నేర్పిస్తారు, అసాయపేవారు-

ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, తప(ష�స:12)పట్టేవారు- మనలో క్రొత్త ఆలోచనలను

కర్రత్తించగలరు.

1061.చాలామంది జీవితంలో ఓడిపోతున్నారని తలుస్తాము. బలంలేక కాదు,

తెలివిలేక కాదు. అబద్ధం చెప్పలేక, మోసం చేయలేక. క్రీస్తుని నమ్మిన

విశ్వాసులు అబద్ధమాడని దేవుని, మోసం చేయవద్దన్న రక్షకుని చితతప్రకారం

జీవిస్తూ, దేవుని సారూప్యానికి దగ్గరగా బ్రతకుతా ప్రయాసపడు వారెన్నడా

అబద్ధం, మోసం రెండు పనులు చేయరు, చేయలేరు.

1062.ఒక నిజము కొద్దికాలము బాధిస్తుంది. అబద్ధము జీవితకాలము వేదిస్తుందని

గ్రహించు. అబద్ధాలకు దారంగా నీతి, యథార్థతలతో జీవించాలి. బాధ్యత

తెలిసినవారికి బాధలైకుకవ, నీతిగా ఉన్నవారికి నిందలైకుకవ. నీతిన్యాయాలు

పాటించువారికి దేవుని ఆశీర్వాదాలంటాయి. మాటకు మాట సమాధానం

చాలామంది చెపపగలరుగాని, బంధాల విలువ అర్థంకానివారికి మాటలు

అర్థము కావు.

1063.దేవునిపై నమ్మకము లేనివానికి స్నేహము, ప్రేమ అనే ఈ బంధాలేమీ

వెుల్రతతవు. చెడు ఎకుకవ ప్రభావితమవుతుంది. ఆ్రశయమచ్చినవాడి

తల్రకుకతారు, ఉపదేశమేసత ముఖం త్రిప(ష�స:10)కుంటారు, గౌరవము చూపిసేత

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు193

బానిసగా చాస్తారు. ఉపకారము చేసినవారికి అపకారము చేస్తారు. విశ్వాసము

చూపిసేత వెన్నుపోటు పొడుస్తారు. క్షమ చూపిసేత బలహీనతగా తలుసాతరు.

ప్రేమను చూపిసేత మోసగిస్తారు. 1064.ప్రార్థన అనగా నీకు నచ్చినది కాదు దేవునికి నచ్చే జీవితము కావాలి. అలా

జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. ఒక విద్యార్థి ఎంత నేరచుకున్నాడో పరీక్షలు

తెలుపుతాయి. ఒక విశ్వాసి ఎంత ఎదిగాడో శోధనలు తెలుపుతాయి. 1065.శ్రీమంతులను, జా�నవంతులను యేసుక్రీస్తు తన శిష్యులుగా ఎన్నుకొనలేదుగాని

కేవలము చేపలు పట్టు జాలరులను ఎన్నుకొని లోకాన్ని తలక్రిందులు చేయగల

విశ్వాసులుగా తీర్చిదిద్దినందున, క్రీస్తు ప్రేమకు ప్రేమతో హాతసాక్షులయయారు. 1066.యేసు ఎవరు? :

- ఆనందమచ్చేవాడు.

↑ పైకి / Back to top