సాక్ష్యం 235. సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు
పళ�ిం వంటిది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న
అబద్ధము అనుబంధాలను తెంచుతుంది. అపార్థము కొంచెవైనా మంచి
స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంద్ధం పెద్ద ఓడను ముంచెస్తుంది. కారణము
చిన్నది. పఘలితం జీవిత కాలం మనం ఏడచునపుడు భుజం తట్టి ఓదార్చువారు
కావాలి. సంతోషంలో పాలు పొందేవారు కూడా కావాలి.
సాక్ష్యం 236. మనకు కష్టాలు వేసత మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏదైనా
పాపం (తప(ష�స:10)) చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వేసత
చేసిన కష్టాలు }రికే పోతాయా? అని అంటారు. తమ కష్టాలకు కారణం
తెలసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుబూతితో అర్థం చేసుకొనేవార మంచి
మనుషులు.
సాక్ష్యం 237. ప్రార్థనలకు ఆలస్యముగా జవాబు లభిసేత, దానికి సరైన జవాబు చెప్పే సరైన
సంఘటన.
ఒక పేదరాలు ్రదాకషతోటకు వెళ్ళి బాగా పండిన పండ్లు చూస్తూ ఉండగా ఆ
తోటమాలి పండ్లు కావాలా అవ్మా అని అడిగాడు. పెద్ద బుట్ట తెచ్చుకో
అన్నాడు. చాలాసేపు కనిపెట్టినా పండ్లు తేనందుకు చాలా కోపంతో
తిట్టుకుంటా వెనుతిరికగ సమయంలో తోటమాలి ్రశ�షటవైన పండ్లతో వచ్చాడు.
మంచి పండ్ల కొరకు ఆలస్యమయింది అని చెప్పాడు. సిగ్గుతో తలవంచుకొని
కృతజ్ఞత తెలిపింది. ప్రార్థనలో కష్టాలు, నషాటలు, ఆశలు కోరికలు అన్ని
అడుగుతాము గానీ సమాధానం ఆలస్యం కావచ్చు. అధైర్యపడక మన కన్నీరు
నాట్యంగా మార్చాలని, ్రశ�షటవైన ఈవుల కొరకు ఆలస్యం చేస్తాడని నవ్మాలి.
సాక్ష్యం 238. దేవుని సేవకులు ఎన్నో అవమానాలు ఎదురొకంటారు. వారు ఇతరుల కోసం
జీవితం ధారపోసేవారు. తకుకవ సంపాదనతో సావార్థం లేకుండా ఇతరులకు
ఖరచుపెట్టేవాడు. మోకాళ్ళు అరికగలా ఇతరుల కొరకు ప్రార్థించేవాడు. దేవుని
దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపనివాడు. ధనాపేక్ష సావార్థం దరి
చేరనివవానివాడు. అటువంటి వారిని గౌరవించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు65
సాక్ష్యం 239. వెండిని శుద్ధి చేసినట్లు దేవుడు మనలను పరిశుద్ధపరచునని బైబిలు వాక్యం
చెప(ష�స:10)చున్నదని తెలసుకోవాలని ఒక స్రీత వెండి పని చేసే కంసాలి దగ్గరికి
వెళ్ళ్లంది. కంసాలి వెండిని కాల్చినపుడు మలినము తీసివేసి శుది�చేసిన వెండిని
చాసి దేవుని వాక్యం ఎంత నిజవైందో అని ఆశ్చర్యానికి లోనైంది. బైబిల్
వాక్యం నిత్య సత్యంమని గ్రహించింది.
కాల్చిన రకుతో తయారు చేసిన శుద్ధ రకులో ప్రతిభంబం కనిపిస్తుంది. ఆ
వేడిలోనే శుభ్రత కలుగుతున్నట్లు కష్టాలను అనుభవిస్తున్న సమయంలో దేవుని
కళ్ళు మనలను చూస్తూనే ఉంటాయి. ధ్యాస్ మనపైనే ఉంటుంది. ఈ జీవితం
మనలను కాల్చివేయుటకు కాదు, మెరిసే వెండిలా మార్చునని నమ్మి ధైర్యంగా
ఉండాలి. కష్టాలను సహించాలి.
సాక్ష్యం 240. సావార్ధపరులు మమ్మ*్న తమ సావారా�నికి ఉపయోగించుకోవాలని ప్రయతి�ే్తే,
వాళ్ళ ్రేర్లను మీ జాభతాలో నుండి తీసి వేయండి. పగ తీరచుకోవటానికి
ప్రయతి�ే్తే, అవతలి వ్యక్తికి కలికగ బాధకన్నా, మీకే ఎకుకవ బాధకలుగుతుంది.
నీ శ్రతువును 77మార్లు క్షమించమని యేసు ప్రభువు చెప్పినమాట జ్ఞాపకం
చేసుకో, నీ జీవితం ఆనందం.
సాక్ష్యం 241. పౌలు చెప్పినట్లు మనము గురి యెుద్దకక పరురగతాతలి. లక్ష్యము వేరు, కోరిక
వేరు. కోరిక తీరాలని పరురగడితే తగిలేవి ఎదురు దెబ్బలే. అదే లక్ష్యము
నెరవేరాలని పరురగడితే ఎదురోచ్చేది విజయాలే.
సాక్ష్యం 242. క్రీస్తు మీరు లోకానికి వెలుగైయున్నారు. ఉపపయిఉన్నారు అని పలికారు.
నేనే మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నారు. మార్గము తెలిపిన వాడు మేథావి.
చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు. కాని మార్గము తెలిసి
చూపించక దాటనివాడు అసమర్థుడు.
సాక్ష్యం 243. కష్టాలు రాకుండా దేవుని ప్రార్థించకండి. కష్టాలు ఎదురొకనే ధైర్యం, సామర్థ్యం
కొరకు ప్రార్థించండి. ప్రాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు
మారాలి అని గాని, మార్చాలని ప్రయతి�ంచకండి. మీర మారండి కాళ్ళు
సరిగాగ ఉండి ముళ్ళు గుచ్చుకోకుండా చెప(ష�స:10)లు వేసు కుంటాము. రోడడ్ంతా
తివాచీ వేయలేము.
సాక్ష్యం 244. దేవునికి ఎంత దారంలో ఉంటే దేవుడు నీకు అంత దారంలో
ఉంటాడు. అందం అనేది ధరించే దసతులలో లేదు, మనిషిలో దాగిన
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు66
మానవతవాంలో దాగి ఉంది. అందం నవ్వే పెదవులలో లేదు, బాధను
దాచుకొనే గండెల్లో ఉంది. అందం అవమానించే గండెలో లేదు. ప్రేమతో
ఆదరించే మనసులో ఉంటుంది.
సాక్ష్యం 245. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద ఉంటుంది. ప్రాణం పోయాక
మట్టి మన శరీరంపైన ఉంటుంది. సంపాదించినది మనది కాదు,
మంచితనం, మంచి పనులు మగులుతాయి. ఎదుటివారి హృదయంలో
ప్రేమ మగులుతుంది.
మత్రుడు ఆనందంలో ఉన్నప(ష�స:10)డు ఆహ్వానిస్తే వెళ్ళాలి.
బాధలలో ఉన్నప(ష�స:10)డు పిలువకున్న వెళ్ళాలి.
సాక్ష్యం 246. జీవితంలో గుర్తించుకొనవలసిన ముఖ్యమైన విషయాలు :
1. మనకున్నదానిలో ఇతరులకు సహాయం చేయాలి.
2. ఓటమలో కృంగిపోకుండా ప్రయత్నం చేయాలి.
3. పేరికంలో నిజాయితిగా ఉండాలి.
4. మాట తీరులో సరళత్వం ఉండాలి.
5. కోపంలో కూడ సహనం ఉండాలి
6. కష్టాలను తట్టుకునే శక్తి ఉండాలి.
7. ప్రతి మనిషిని గౌరవించే గుణం ఉండాలి.
సాక్ష్యం 247. ఒకరి సంసాకరం తెలియాలంటే వారి మాటలు వినాలి. ఒకరి ఆప్యాయత
తెలియాలంటే వారు వడిడ్ంచినపుడు తినాలి
ఒకరు మంచి మనిషో కాదో తెలియాలంటే ఎవరిరకైనా సాయం చేశారో
లేదో తెలిసికోవాలి.
సాక్ష్యం 248. సమస్యలు పోవడం లేదా? అప(ష�స:10)లు పెరిగిపోతున్నాయా?
ఎంత ప్రార్థించినా పఘలితం లేదా? ఎవరిపైన అయినా ద్వేషం దాగి ఉందా?
కషవించలేకపోతున్నావా?
క్షమించే స్వభావం ఉంటే ఈ లోకంలో సంతోషం, పరలోకంలో సిహాసనం
లభిస్తాయి. క్షమాపణ గొప్ప గుణమని తెలిసికో. సమస్యలు, అప(ష�స:10)లు దేవుడు
తీరుస్తాడు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు67
సాక్ష్యం 249. ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మారుప మనలో వెుదలైతే
ప్రపంచం అదే మారుతుంది. డబ్బు, శక్తి సమయం, శరీరం అన్నీ సంబంధం
లేనివే కానీ మంచి స్వభావం, మంచి అవగాహన ఆత్మీయు మార్గము, సత్యమైన
మనససు ఇవి బాగా సహకరిస్తాయి. మంచి జీవితం జీవించాలని ప్రయ
త్నించాలి. అది దైవబభక్తితోనే సాధ్యం. ప్రార్థన, సహవాసంలోనే లభిస్తాయి.
సాక్ష్యం 250. పిల్లలకు వసతువులు ఇవ్వకపోతే కొంతేసపు ఏడుస్తారు. కాని సంసాకరము
ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.
కంటిలో నిరాశను గుర్తించగలవాడు, గండెలో దిగులు గుర్తించగలిగినవాడు
మనలను సృష్టించిన దేవుడు. నిటాటరుపలు వినేవాడు, కన్నీరు తుడిచేవాడు,
కురచుండుట లేచుట తెలిసినవాడు మన సృష్టికరత ఆయనను ధ్యానించుటకు
నిర్లక్ష్యం చేయరాదు. అందుకే ప్రార్థించుటకు ఆసక్తి కలిగి ఉండాలి. అడిగిన
దానికంటే ఎకుకవ జవాబిస్తాడు. }హించిన దాని కంటే అత్యధికంగా ఆయన
టై�వ్లో ఆయన దయ చేస్తాడు. క్రీస్తు గొప్ప స్నేహితుడు గొప్ప దేవుడని
ఆయనను వెంబడించాలి.
సాక్ష్యం 251. జీవితం చాలా స్వల్పమైనది. చేసిన పాపాలకు ప్రతి పఘలముంటుంది.
మరణము అందరికి తప్పదు. నరకానికి ముగింపు లేదు. రక్షించేది దేవుడే.
నీవు జీవించే జీవితంలో ప్రత్యేకత కలిగి జీవిస్తూ నీవు లేకపోతే లోటను
గుర్తించే విధంగా ఉన్నట్లుగా జీవించాలి. ప్రవర్తనలో ప్రత్యేకంగా జీవించాలి.
సాక్ష్యం 252. ఏదో ప్రత్యేక ఘడియ రావాలని కోరుకొని కనిపెట్టుట కాదు. ఆ సమయాన్ని
సీవాకరించి పర్పెఫకుటగా నీవే మార్చుకొనే ప్రయత్నం చేయాలి. తృప్తి అనేది
విజయం కన్నా మన్న. విజయం ఇతరులపై ఆధారపడి నిరణయించబడేది.
తృప్తి మన వ్యక్తిగతవైన భావం. నీకొక నిరణయం తీసుకోవాలనే ఆలోచన
కన్న దేవుడే ప్రతి అనుభవాన్ని నిరణయించాడని నవ్మాలి.
సాక్ష్యం 253. మంచి వ్యకుతలతో రాజీపడుట శ్రేష్టము. కొందర గొప్ప మనసున్న వ్యకుతలుగా
ఉంటారు. వ్యర్థమైన వ్యకుతలతో వాగావాదం మంచిది కాదు. ఇతరులు }రికే
మాట్లాడి విసిగిస్తారు.
సాక్ష్యం 254. ఎన్నో ఆరాటాలు, పోరాటాలు ఆమేశాలు, ఆ్రకోషాలు, ప్రేమలు, పగలు,
అనుబంధాలు, అవమానాలు, సావారా�లు, స్నేహాలు ఇవన్నీ దాటుకుంటా
జీవితాన్ని ముగించాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు68
సాక్ష్యం 255. ప్రతి దినము మన అవసరాలు దేవుడు తీర్చిలా కోరి ప్రార్థించాలి. తృప్తితో
నింపాలని మన హృదయాలు, ప్రేమ, విశావాసంతో నిండిపోవాలని ఆదరణ
సంతోషంతో ఉపొపంగాలని శాంతితో నిండిపోవాలని ఆరోగ్యము కలిగి
బరువులన్ని తీరిపోవాలని దినదినము వినయంతో ప్రార్థించుకోవాలి.
సాక్ష్యం 256. విశావాసం ప్రార్థన కనిపించవు గాని అసాధ్యాలను సుసాధ్యం చేస్తాయి. మకికలి
శక్తివంతమైన పేరు యేసు, మకికలి శక్తి గల ప్రార్థనాత్మతో నిండిన మాట
ఆశీర్వాదము. నేను నీ కేషమం సదా కోరుకుంటను.
సాక్ష్యం 257. చిన్న చిన్న మాటల వలన మనససు గాయపడితే మాట*్న వదలాలి గాని
వ్యకుతలను వదులుకోరాదు. భవిష్యత్తు గార్చి ఎకుకవ ఆలోచించరాదు. అది
భయము కలిగస్తుంది. గతం గార్చి ఎకుకవ ఆలోచిసేత బాధవస్తుంది. అందుకే
వరతమానంలో జీవించాలి అది ఆనందం కలిగస్తుంది.
సాక్ష్యం 258. దేవుని నవ్ముటకు ఆధారమైన దేవుని వాక్యములు
1. దేవునికి నీ పట్ల కొన్ని ఉదే�శ్యాలు ఉన్నవి. యిర్మయా 29:11
2. నీ గురించి చింతిస్తున్నాడు. కీర్తన 139:17
3. నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నిర్గమ 14:14
4. నీ పేరును గురతుంచుకుంటాడు. యెష 43:1
5. నీతో సదాకాలముంటాడు. మత్తయి 28:20
6. నీకు ఆశ్రయ దురగవైయున్నాడు. కీర్తన 62:6
సాక్ష్యం 259. చిరునవువా నీ కండరాలను బలపరుస్తుంది. ప్రార్థన నీ భారాలను తేలిక
చేస్తుంది. నవువాతా కలకాలం గడిేపసేత అది నీ గండెకు బోలైడు బలమస్తుంది.
ఇవి మాడు జీవితంలో ఉపయోగించాలి.
సాక్ష్యం 260. ఉత్తమ వ్యకుతలతో సాంగత్యము జీవితాన్ని సుందరంగా మలసతుంది. వారి
జీవిత స�రబభం నీ గండెను ఆనందమయం చేసి నీ బాధలను తొలిచి నిత్యం
సంతోషాన్ని ఇస్తుంది.
సాక్ష్యం 261. నీ జీవితంలో పొరపాట్లు నీకు అనుభవాలనిస్తాయి. అనుభవాలు పొరపాట్లు
చేయకుండా జాగ్రతతనిస్తాయి. నీ పొరపాట్ల నుండి మంచి నేరచుకోగలిగితే నీ
విజయాల నుండి వివేకాన్ని నేరచుకుంటావు. నీ జీవితాన్ని త్యాగం చేయుట
ద్వారా కొందరు ఆనందిస్తారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు69
సాక్ష్యం 262. జీవితంలో ఏ అనుభవం నష్టం కాదు. నీ మనససును హృదయాన్ని క్రమ
పరసతుంది. మనలో మనం ప్శ్నంచుకోవలసినమ
1) రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా?
2) రోజుకు ఒక్కసారైనా బైబిలు చదువుతున్నామా? కీర్తన 1:3
3) రోజుకు ఒక్కసారైనా సువార్త చెబుతున్నామా? లాకా 21:37
4) దేవుని కొరకు ఏమ చేస్తున్నావు? ఫిలిప్పీ 1:21
5) ఆయన కొరకు పరిచర్య చేస్తున్నావా? ఫిలిప్పీ 4:3
6) నీ ద్వారా ఒక్కరైనా మందిరానికి వచ్చారా? జైకర్యా 8:23
సాక్ష్యం 263. నిజమైన వ్యక్తిని వెదకుటకు ప్రయత్నించాను. సరైన వ్యక్తి కన్నా నిజమైన
వ్యక్తి వాస్తవమైన వాడని గ్రహించు. నిజం జ్ఞానం కన్నా లోతైనది. ఎందరికో
మనం తెలిసి ఉంటాము. గాని కొందర మనలను అర్థం చేసుకోగలరు.
సాక్ష్యం 264. చేతి గోళ్ళు పెరిగితే గోళ్ళు మాత్రమే కతితరిస్తాము కాని వేళ్ళు కాదు. అలాకగ
అపార్థాలు పెరిగితే ఇగోను అహాన్ని తొలగించుకొని బంధాలను పెంచుకో.
నిన్నటి వ్యకుతలంటే మారుప చెందని వారెట్లుంటారు.
1) వారంతా గతం కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటాలు.
2) పాతవి పారవేసి కొతతవి హాతతుకోరు.
3) వెనుకున్నవి మరచి ముందుకు సాగిపోరు.
4) గతం చుట్టు తిరికగ గానుగ చక్రాలు
5) సంవత్సరాలు గడిచినా కోపాలను వదిలి కషవించలేనివారు.
6) ఏళ్ళతరబడి పరాభవాల బరువును ప్రభువు పాదాల దగ్గర దించుకోరు
7) రూపాంతరం చెందని లారవా దశలోనే ఉంటారు.
సాక్ష్యం 265. కలలన్ని నిజం చేసుకోవాలంటే యూధృచ్చిుకంగా బుజువు కాదు. దానికి
దృడిడ సంకలపం, కృషి, అంకిత భావం కావాలి.
సాక్ష్యం 266. హృదయం శుద్ధి కలిగి ఉన్నప(ష�స:10)డే అది గొప్ప దేవాలయమంత్ పవిత్రంగా
ఉంటుంది. పైకి నవ్వే ముఖం కన్నా లోపల నవ్వే హృదయం మన్న. అవి
చాలా అపురూపవైనవి. తప్పక యేసయ్య నామంలో విజయం పొందేవారు
పట్టుదలగా ప్రార్థించగలరు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు70
సాక్ష్యం 267. విజేతలు కాని వారికి సామాన్యంగా ఉండే విలువైన సంపద 24 గంటల
కాలమే. ఆ కాలాన్ని ఎలా వాడగలరో అది వారి చేతిలో ఆలోచనల ద్వారా
గ్రహించగలము. ఇతరులను ఆనంద పరచడమనేది మన చేతుల్లో లేదు.
సంతోషంగా ఉండుట మాత్రం అందరి చేతుల్లో ఉంటుంది.
సాక్ష్యం 268. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అవకాశాలు, క్రొత్త సవాళ్ళు, క్రొత్త విధానంలో
ప్రేమించుట, ఇచ్చుట అందరూ ఎదురొకనే అనుభవం. మనససు, గొడుగు
ఇవి రెండు ఒకే విషయంలో సామాన్యంగా కలిసిన అనుభవాలంటాయి.
అవి తెరచుకొని ఉంటాయి. లేనిచో అవి భారం కాగలవు.
సాక్ష్యం 269. మంచి ఆలోచనలు గల ప్రార్థనలు :
ఎ) ప్రేమతో నిండుకొనుట కొరకు
భ) మంచి ఆరోగ్యము కొరకు
సి) శాంతి గల మనససు కొరకు
డి) అవసరతలు తీరుట కొరకు
ఇ) సంతోష వర్షం కురువాలని
ఎఫ్) బలహీనవైనపుడు బలవంతులము కావాలని
జి) బాధలను బాపి ఆరోగ్యం ఇవ్వాలని
హెచ్) పాపక్షమాపణ కొరకు
�) శ్రమలు తప్పించుట కొరకు
జై) ఆశీర్వాదాల కొరకు
్ర) అద్భుతాలను అనుభవించుట కొరకు
సాక్ష్యం 270. పరిమతమైన అవసరతలు, అత్యధిక సరు�బాట్లు కలిగి ఉంటే అద్భుతమైన
సోపానాలుగా విజయవంతమైన జీవితాన్ని అనుబభవించగలము. అది
ఆనందమయం కాగలదు. ప్రతి ఒక్కరి ఆలోచనలను వినాలి. ప్రతి అనుభవం
నుండి మంచిని నేరచుకోవాలి. అందరికి కొంత తెలియవచ్చు గానీ ఎవరికీ
అన్ని తెలియవు.
సాక్ష్యం 271. ఏదో మంచి జరుగుతుందన్నది ఆశావాదం. ఏదో జరుగుతుందని
ఆలోచించడం వలన ఏది సంభవించినా మన మంచికేనని భావించుట.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు71
సాక్ష్యం 272. పాత సంవత్సరంలో అనుభవించిన చేదు అనుభవాలు. తదనంతర
సంవత్సరాలలో ఉండరాదు. ప్రశాంతమైన, ఆరోగ్యవైన, విజయవంతమైన,
శాంతియుతమైన అభివృద్ధిని చూపించేవిగా ఉండాలి. ఉతేతజపూరితంగా ప్రేమ
నిండిన, ప్రశాంతమైన ఆశాజనకవైన 12 నెలలు 12 క్రొత్త అధ్యాయాలు
గా 365 రోజులు క్రొత్త అవకాశాల కోసం కనిపెడుతా ఆనందంగా
ఆశీర్వాదకరంగా జీవితాన్ని కొనసాగిదా�ం.
సాక్ష్యం 273. చిల్లర నాణేములు శబ్దం చేస్తాయి. కాని విలువ కలిగన నోట్లు నిశబ్దంగా
ఉంటాయి. అలాకగ మన విలువ పెరికగ కొలదీ మనము నిశబ్దంగా అంటాము.
అది నేరచుకోవాలి మనిషి గొప్పతనము నమ్మకములోనా, నమ్మించడంలోనా
ఉండదు. నమ్మకాన్ని నిలబైట్టుకొనుటలో ఉంటుంది. నిజం చెప్పి బాధపెట్టిన
మంచి దేగాని అబద్ధం చెప్పి మోసం చేయరాదు. బైబిలు సత్యంలో యిది
ముఖ్యమైనది.
సాక్ష్యం 274. ప్రార్థననేది మన దు'ఖాలను దేవుని సన్నిధిలో మార్పిడి చేసి ఆనందాలను
అదిస్తుంది. అవి ఆశీర్వాదాలవుతాయి. స్వంత నిరణయాలు తగవు. ఒక చెటుటకు
పూసిన పూత దేవుని సన్నిధిలో కాపాడబడి పిందెలుగా మారి కాయలు
దిగుబడిగా కాలగవు. దేవుని చిత్తం లేనిదే ఒక్క గాలి విసురుకు కొమ్మలో
పూత రాలిపోతుంది. ప్రభువు వాగ్దానాల మీద శాశ్వత కాలం ఆధారపడాలి.
ఈ వాగ్దానాల చెక�బక� విశ్వాసుల కోసం సిద్ధపరచబడింది. ప్రభువు
వాగ్దానాలపై సంపూరణంగా ఆధారపడాలి.
సాక్ష్యం 275. నీ జీవితం ఇతరుల జీవితాలపై ప్రభావితం కావాలంటే నీవు అత్యంత
తెలివైనవాడివి కానవసరం లేదు. అందంగా గొప్పగా ఉండనవసరంలేదు,
పఘర్పెఫకుటగా ఉండనవసరం లేదు కాని ఇతరులను జాగ్రత్తగా గమనించి
ప్రేమించే ఆప్యాయత చూపగలికగవారిగా ఉండి వారి ప్రేమకు నమ్మకంగా
జీవించగలిగితే చాలు.
సాక్ష్యం 276. ఎకుకవ ధనికులైవరని అంచనా వేయగలిగామంటే ఎకుకవ సంపాదించేవారు
కాదు. కానీ ఎకుకవగా ఇచ్చేవారు మాత్రమే. నీ ముందు వ్యకుతలు నమ్మకసు�లుగా
ఉండవచ్చు కాని నీ వేనుక వారు నిజాయితిగా ఉంటేనే గురితంపు పొందగలరు.
ఇతరుల విమర్శలకు కృంగిపోరాదు. ఇతరుల అభిమానాలకు పొంగిపోరాదు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు72
సాక్ష్యం 277. నిన్నటి నీడలు ఈ రోజు సార్య కాంతిని పాడు చేయకుండా కాపాడుకోవాలి.
మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యంకంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. నీ
సమస్యలను దేవుడే సంప్రదించనీయాలి, నీ గండె గాయాలన్నీ దేవుడే
సవాస�పర్చనివువా, నీ భయాలన్నీ తొలగించి దేవుని ప్రేమపై ఆధారపడాలి.
నీవు దేవునిని ప్రార్థించాలంటే నీ ప్రార్ధన కృతజ్ఞతయె�ు వుండాలి.
సాక్ష్యం 278. ఇతరులను సంతోషంగా ఉంచాలంటే జాగ్రత్తగా గమనించాలి. ఆప్యాయత
చూపాలి, అభినందించాలి.
సార్యసతమయం సమయంలో సారయడు నేను లేకపోతే వెలుగు ఎవరు
ఇవవాగలరు అని ప్రశ్నించగా అంతా మౌనం వహించగా ఒక క్రొవొవాతిత ఇలా
చెప్పింది, నా ఆకారము స్టేటస్ ముఖ్యం కాదు గాని నా ప్రవృత్తిని బట్టి
వెలుగునివవాడం నా ధర్మం అని జవాబిచ్చింది. నీవున్నచోటునే జీవించి
పుష్పించాలనేది దేవుని లక్ష్యం.
సాక్ష్యం 279. నీవంటే నాకు ఇష్టం అనే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటకు
తేడా చెప్పాలంటే మంచి ఉదాహరణ : ఒక పుష్పాన్ని ఇష్టపడితే దానిని
కోసుకుంటావు, ప్రేమిస్తే రోజు ఆ చెటుటకు నీరు పోస్తావు. ఈ తేడాను గ్రహిసేత
ప్రేమించుట ఎలాగో గ్రహిస్తావు.
సాక్ష్యం 280. జీవితం చాలా చిన్నది. అందుకే అహంకారము విడనాడి త్వరగా క్షమిస్తూ
నెమ్మదిగా నవ్ముతా, నమ్మకంగా ప్రేమిస్తూ హాయిగా నవువాతా నవవాడానికి
అడడుగా ఉన్నవన్నీ తొలగించుకొని ప్రాంతంగా జీవించు.
సాక్ష్యం 281. దేవుడిచ్చే వాగ్దానాలు గొప్పవి
1) నిన్ను ప్రేమిస్తాను2) నీకు జవాభస్తాను
3) నీకు అన్నీ సమకూరుస్తాను 4) నీకు శాంతినిస్తాను
5) నీకు బలాన్నిస్తాను 6) నీకు బభ్రదతనిస్తాను
7) నీకు ఇవ్మానుయేలు వలై తోడుగా ఉంటను.
సాక్ష్యం 282. విజయ బంధము గమనిసేత మెదడు విజయంపై ఆధారపడకు. నీ ప్రవర్తన
తలంపులపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నీ చిరునవువా వెరుయ
మాటలంతా బలము కలది. దానిని పరిసరాలలో అందరితో పంచు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు73
సాక్ష్యం 283. కొందరు నిన్ను అభినందించవచ్చు లేదా విమర్శంచవచ్చు. రెండు పరిస్థితులలో
నిన్ను చలింపచేసి స్పందింపచేసేది ఒకటయితే విమర్శ ద్వారా నిన్ను సరిచేసి
బాగు చేయగల సమర్థతనిచ్చి ఆశావాదంగా మార్చగలికగది మరొకటి.
సాక్ష్యం 284. దేవునిపై నమ్మకం పెట్టినపుడు అద్భుతాలు సంభవిస్తాయి. నీ నిటాటరుపలను
వినే దేవుడు నీ గోడు వింటాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ నిరీక్షణ
దేవుడే, నీ భయాలు, నీ తలంపులు అన్ని పూర్తిగా తెలిసినవాడు దేవుడే.
సాక్ష్యం 285. అత్యుత్తమ స�ందర్య సాధనాలు
1.పెదవులకు సత్యము, కన్నులకు దయ, చేతులకు దానము, ముఖానికి
చిరునవువా, హృదయానికి ప్రేమ వీటి ద్వారా జీవితాన్ని అందంగా ఆనందంగా
మలచుకోగలము. జీవిత ధర్మాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1) ప్రార్థించే ముందు విశ్వాసించాలి
2) మాట్లాడే ముందు వినాలి
3) ఖరచు చేసే ముందు సంపాదించాలి.
4) ప్రతిసపందించే ముందు ఆలోచించాలి
5) విమర్శించే ముందు వేచియుండాలి.
6) ఓడిపోయే ముందు ప్రయత్నించాలి
7) మరణించే ముందు జీవించాలి
సాక్ష్యం 286. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి గాని
మనసు అందంగా కనబడాలంటే అహం, అసాయ అనే అడడు తెరలు తొలగిసేత
చాలు.
సాక్ష్యం 287. తీరుప తీరిసేత సంతోషం రాదు, అందరిని కషమేసత సంతోషం వస్తుంది. అందరిని
ప్రేమిస్తే మరింత సంతోషం లభిస్తుంది.
తెలుగు అక్షరమాలలో మంచిమాటలు
అ : అన్వేషించడం మొదలు పెట్టు
ఆ : ఆత్మ విశావాసానికి పదునుపెట్టు
ఇ : ఇష్టపడడం నేరచుకో
ఈ : ఈర్ష్య పడడం మానుకో
ఉ : ఉన్నతంగా ఆలోచించు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు74
} : }హాకు అందేలా ఆచరించు
బు : బుతువుల మాదిరిగా జీవితాన్ని అనసరించు
ఎ : ఎదగడం కోసం ఒకరితో పోలచుకోకు
ఏ : ఏకాగ్రతను కోలోపకు
� : �క్య మత్యం సాదించడం మర్చిపోకు
ఒ : ఒంటరి జీవితం ఎన్నో గుణ పాఠాలు నేరుపతుంది
ఓ : ఓరుప నేర్పిన అనుభవాలు ఏదో ఒక రగలుపు బాటలు వేస్తాయి
� : ఔన్నత్యాన్ని పెంపార చేసుకో
అం : అందని ఎత్తుకు ఎదగాలంటే
ఆ: ఆహార్నిశలు కషవించాలని తెలిసికో
క : కష్టపడి పని చేయడం నేరచుకో
ఖ : ఖచ్చితతవాం అలవరచుకో
గ : గవయాన్ని ఎంచుకొని పయనించు
ఘ : పఘాటుగా స్పదించడం నేరచుకో
జా� : జ్ఞాపకాలను గురతుంచుకొని వుసలకో
చ : చతుర్తను ప్రతి విషయంలో నేరుపగా వ్యవహరించు
చి్ : చి్రతంలా (గొడుగులా) జీవితాన్ని మరొకరికి సార్థకం చేసుకో
జ : జగడాలకు దారంగా ఉండు
ర� : ర�ుమ్మంది నాదంగా మారు
ణ : జనగణమన గీతాన్ని మరువకు
త : తార్తమ్య బేధాలను అణగ్రదొకుక
థద : థదదేకంగా ధ్యానించు
ద : దయాదాకిషణ్యాలు కలిగియండు
ధ : ధర్మము ఎల్లప(ష�స:10)డు ఆచరించు
న : నటన జీవితం నేరచుకోకు
ప : పరిహాసమాడకు
పఘ : పఘలితాలను సమంగా చూడు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు75
బ : బలముతో అన్ని పనులు నెరవేరము
బభ : భయాన్ని దరిచేరనీయకు
మ : మర్యాదగా వ్యవహరించు
య : యవవానాన్ని అపహాస్యం చేయకు
ర : రంగు రంగుల జీవితంలో పడి మోసపోకు
ల : లకషణవైన జీవితాన్ని ఏరపరచుకో
వ : వంచనకు గురి కాకు
శ్ : శిరససు వంచుకొనే పని చేయకు
ష : ష్రడుచులను ఆహావానించు
స : సన్నిహితులను ఏరపరచుకో
హా : హానికరవైన పనులు చేయకు
ళ్ : అవహేళన చేయకు
కష : కషణికావేశానికి లోను కాకు
� : �ణానికి ఎదురు నిలువు
సాక్ష్యం 288. ప్రతి సంఘటన జీవితంలో యాదృచ్చికంగా జరగవు కాని దేవుని చిత్తంలోనే
సంభవిస్తాయి. జీవితాన్ని ప్రేమించాలి, జీవితం నుండి నేరచుకోవాలి, నీ
చిరునవువా ప్రపంచాన్ని మార్చగలదని నవ్మాలి. కానీ లోకం నీ చిరునవువాను
చెరగనీయరాదు, ఆశావాదంతో దైవ భక్తితో జీవించాలి.
సాక్ష్యం 289. నా నీతి నిత్యము నిలుచను. నా రక్షణ తరతరములుండును. యెష 51:8
కృప పొందిన విశ్వాసులంతా మంచిగా సమీకృతంగా జీవించాలి. ద్వేషానికి
దారంగా ఉండాలి. ద్వేషించారని ద్వేషిసేత ఇతరులకు మనకు తేడా లేదు.
నిజంగా ప్రేమించే మనసే ఉంటే ప్రేమిస్తూనే ఉండాలి. ఏనాటిరకైనా మారుప
రాకపోదు. పోయేవారిని ఆపలేము గాని వచ్చే వారిని ఆపరాదు. జీవితం
చాలా చిన్నది, యవ్వనం ఇంకా చిన్నది కోపతాపాలతో సమయం వృధా
చేసుకోక హాయిగా కలిసిపోదాము.
సాక్ష్యం 290. ఏది శాశ్వతం కాదు గనుక నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోరాదు. ఎంతటి
గడడు పరిస్థితి అయినా మారిపోక తప్పదు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు76
కోపం లివర్ను పాడుచేస్తుంది. బైంగ, దిగులు }పిరితితతులను పాడు చేస్తుంది.
ఒత్తిడి గుండెను, మెదడును పాడు చేస్తుంది. చింత కడుపు నొప్పి కలిగిస్తుంది.
భయం కిడ�్నలను పాడు చేస్తుంది. వ్యర్థమైన చింత, బాధ, ఒత్తిడి దారం
చేసుకొని మంచి తలంపులతో ఆశావాదంతో ప్రేమ గల మనససుతో జీవితాన్ని
ఆరోగ్యవంతంగా కొనసాగించాలి.
సాక్ష్యం 291. రాిడిలేని వజ్రం ప్రకాశించదు. కష్టాలు లేనిదే మానవుడు పరిపూరణత చెందడు.
నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా
ఆజ్ఞాపించను. దివాతీ 28:8
నీ జీవితంలో పాత స్నేహితులు బంగారం అయితే కొత్త స్నేహితులు వజ్రాలు.
వజ్రాలను పొందినపుడు బంగారాన్ని మర్చిపోరాదు. బంగారంలోనే వజ్రాలు
పొదగబడతాయి. అవి కూడ ముఖ్యం.
సాక్ష్యం 292. కొన్నిసార్లు తప(ష�స:10)గా చేసిన నిరణయాలు అనుభాలను రెట్టింపు చేయగలవు.
పాత సిద్ధాంతంలో చేయి లేదా చనిపో అని ఉంటే క్రొత్త సిద్ధాంతంలో
చనిపోకముందే ఏదో ఒకటి చేయి.
సాక్ష్యం 293. ఎవరైనా నవివాతే మీ వల్ల నవ్వాలి కానీ మమ్మ*్న చూచి నవవారాదు
ఎవరైనా ఏడిసేత మీ కోసం ఏడువాలి కానీ మీ వల్ల ఏడువరాదు.
సమయం, నోటి మాట, అవకాశాలు ఒకసారి పోగొట్టుకుంటే మరలా
పొందలేము. విశావాసం, ప్రార్థన కనిపించవు అవి అసాధ్యాలను సుసాధ్యం
చేస్తాయి.
సాక్ష్యం 294. చేయిపట్టుకొని నడిపించే దేవుడు మనకున్నాడు
యెష 43:13
చేయి పట్టి నడిపించేవాడు యిర్మయా 31:32
మనలను ముట్టి సవాస�పరిచేవాడు మారుక 1:31
చేయి పట్టి తప్పించే దేవుడు ఆది 19:16
సాక్ష్యం 295. ఆశీర్వాదాలకు కొన్ని షరతులున్నాయి
ఆశీర్వాదాలు దొరకు కాలములో వెదకాలి. యెష 55:6
ఆశీర్వాదాలు దొరికే వరకు వెదకాలి. లాకా 15:8 వేకువనే వెదకాలి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు77
సాక్ష్యం 296. ఆశీర్వాదాలు ఎలా వెదకాలి
కానాను స్రీతవలై గోజాడి వెదకాలి మత్తయి 15:21
విధవరాలి వలై విసుగక వెదకాలి
లాకా 18:1
యెహోవాను వెదకువారు హాృదయంనందు సంతోషించెదరు గాక.
నేనెంత, నా బ్రతకు ఎంత అని ఆలోచించి తగిగంపుతో జీవించాలి.
సాక్ష్యం 297. హాృదయశుది� గలవారు ధనయలు వారు దేవునిని చూచెదరు
1. హాృదయశుది�, కనికరం, పరిశుద్ధత కావాలి.
2. దివామనసుకలుగా జీవించరాదు
3. వేషధారణకు దారంగా జీవించాలి.
4. మన ఆదర్శాలు సరిగా ఉండాలి.
5. నిర్మలమైన మనసాక్షి కలిగి జీవించాలి.
దేవుడు నీతిమంతులను దీవిస్తాడు, క్షమిస్తాడు, శుదీ�కరిస్తాడు. దేవునికి
కళ్ళు, చెవులున్నాయి. మన గురించి గమనిస్తూ ప్రార్థన విని జవాబిస్తాడు.
సాక్ష్యం 298. వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం రక్రైస్తవునికి గీటురాయి. నీటిలో దిగకుండా
ఈత నేరచుకోవాలంటే రాదు. అలాకగ వాక్యం చదువకుండా యేసును గురించి
తెలసుకోలేము. పరుగు పందెంలో పరురగతతకుండా ఎలా గమ్యం చేరలేమో,
ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలిసికొనలేము.
సాక్ష్యం 299. వాక్యమే మన శక్తి. వాక్యమే మన బలం. వాక్యమే మన ప్రామాణికం.
ప్రార్థనే మన ఆత్మీయ పోరాటము. వాక్యమే మన మార్గము, వాక్యమే మన
గమ్యము. ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము.
మరియు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మారగం
మీద వెలుగు ప్రకాశించను. యోబు 22:28
సాక్ష్యం 300. వారానికొకసారి మీ ఎదుగుదలను లేదా మీ తప(ష�స:10)లను పరీక్షించుకోండి.
""నేనెం తప(ష�స:10)లు చేసాను" అని మమ్మ*్న మీరు పరిశీలించుకోంది. మీ భౌతిక,
ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏమ నేరచుకున్నాను. నాలో ఏవైన మంచి మారుపలు
వచ్చాయాలేదా అని మమ్మ*్న మీర అంతరంగ పరిశీలన చేసుకోండి. దేవుడు
తప్పక మీతో మాట్లాడతాడు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు78
సాక్ష్యం 301. నీ ఆత్మ మండేంత వరకు ఆత్మీయ పరిచర్యకు నీవు అరు�డ వయేయంతవరకు
ఆ మంట వద్దనే ఉండు. దావీదు తన హృదయం వైనంలా కరికగంత వరకు
అలానే ఉన్నాడు.
సాక్ష్యం 302. క్రీస్తు ఒక్కసారి మరణించాడు, కానీ నిరంతరం జీవిస్తున్నాడు. పాపి యొక్క
ప్రతి (ప్రతం) పాపక్షమాపణ క్రీస్తుయేసు రక్తంతో వ్రాయబడింది.
సాక్ష్యం 303. మన తలంపులు పైనన్న సంగతులపైన ఉంటే మనం మధురమైన జీవితాన్ని
జీవిస్తాం. పరలోకం నీ కళ్లల్లోను, క్రీస్తు నీ గండెలోను ఉంటే, లోకం నీ
్రకాళ్ల కింద ఉండదా?
సాక్ష్యం 304. ఇంకా నీ హృదయ లోతుల్లో అవినీతిచ్చాుయలున్నాయి. హృదయంలోని పూర్తి
కల్మషాన్ని గుర్తించడానికి ఇంకా నీకు జ్ఞానం కావాలని ప్రార్థించు.
సాక్ష్యం 305. అపవాది ఎల్లప్పుడూ మీ మనససులను పకక్రతోవ పట్టించాలని ప్రశ్నలు,
అనుమానాలతో ధ్యానం నుండి బయటకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు.
సాక్ష్యం 306. (మత్త 9:9). మత్తయి ఒకప్పుడు లోకసు�డే. ధనం విషయంలో ేాశ గలవాడే
అంటే మనందరిలాంటివాడే, క్రీస్తు పెదాల నుండి వచ్చిన ఒక మధురమైన
మాట ""నన్ను వెంబడించు" అతడిని సమసతం విడిచిపెట్టేటట్లు చేసింది.
సాక్ష్యం 307. కొన్నిమార్లు దేవుడు మనం ప్రార్థించిన దానికంటే శ్రేష్ఠమైన జవాబిస్తారు.
ఆయన ఆప్యాయత గల ఒక తండ్రి.
సాక్ష్యం 308. మీరు దేవునికి జ్ఞాపక కరతలేనా? అయితే మీరు మౌనంగా ఉండరు. ఆయనను
విశ్రాంతి తీసుకోనివవారు, మీరు విశ్రాంతిగా ఉండరు.
సాక్ష్యం 309. దైవబభయం లేని ఈ లోకంలో యేసే నీ సమసత బలం. మరణం వరకు నిన్ను
కాపాడువాడు, మానవ ముఖాలకు బభయపడవదు�. నిత్యతవాంలోంచి చూస్తే
వాళ్ల కోపం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
సాక్ష్యం 310. విశావాస నేత్రాలతో పరలోకంలోని ఆయన వైపు చూడు! విశావాస నేత్రాలు,
అవి ఆకాశ నక్షత్రాల ఆవలి సంగతులను చూస్తాయి.
సాక్ష్యం 311. తప్పిపోయిన గొరర్ర వేసారి అలసి ఉండగా, కాపరి బభుజాలపైన నెమ్మదిగా
పండుకొన్నట్లు భౌతిక సంబంధమైన పనుల భారమంతటిని ఆయన
బూజాలపైన వేదా�ం.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు79
సాక్ష్యం 312. పర్వత శిఖరంపై నిలబడాలంటే లోయల్లోనా నిలబడాలి. మనం కోరదగిన
ప్రశస్త స్థానం ఒక్కటే, అది క్రీస్తుయేసు పాదాల చెంత ఉండటం.
సాక్ష్యం 313. క్రీస్తు ప్రేమకు అపపగించుకున్న అంతరంగం దు'ఖానికి అతీతంగా జీవిస్తుంది.
సాక్ష్యం 314. ఒక మొక్కకు తనను తాను ఎలాగు సంరక్షించుకోవాలో తెలియదు, నీరు
ఎప్పుడు ఎంత కావాలో, నీరు లేకుండా ఎపపుడుండాలో దానికి తెలియదు.
మనం ఆయనను తోటమాలిగా కలిగి ఉంటే, అన్నీ సవ్యంగా ఉంటాయి.
సాక్ష్యం 315. యేసుకంటే ్ర్రియవైనదిగా దేనిని చూడకు, అన్నింటా ఆయనే ్ర్రియవైనవాడు.
సాక్ష్యం 316. రపటి గురించి చింతించకు. వరతమానంలో ఏ రోజుకారోజు పరిమతమై
జీవించటం నీ విజయానికి రహస్యం. ఏ రోగాలు లేని పరిపూరణ ఆరోగ్యం నీ
సొంతం. అందుకే ప్రభువు ప్రార్ధన నిరంతర ధ్యానం ఎంతో అవసరం. మీ
అనుదిన ఆహారం మీకు దయచేయును.
సాక్ష్యం 317. స్పష్టంగా ఒకటి గుర్తించు, క్రీస్తులో ఉన్నదంతా విశ్వాసులు పొందారు. వారు
ఆయనతో కూడా పరిపాలిస్తారు. ఆయన సంతోషంలో వాళ్లు పాలివారు.
ఆయనలో అంగీకరించబడినవారు.
సాక్ష్యం 318. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నింటిని ఒక్కచోట కుప్పగా పోసినా ఆయన
వస్రతపు చెంగును తాకేందుకు గానీ, ఆయన చెప్పుల వారును విేపపందుకు
గానీ అవి అర�వైనమ కావు.
సాక్ష్యం 319. నిజంగా పరలోకానికి యేసే మార్గమని మనం నవ్ముతున్నామా?
ఆ నమ్మకానికి తగినటుట జీవిద్దాం.
సాక్ష్యం 320. మన చుట్టు ఉన్నవారి ఆత్మల విషయమైన ఏ కొంచెం భారమున్నా దానికి
వించింది లేదు.
సాక్ష్యం 321. మనమీద ఆ సిలువను ఆయన వెాపకముందే దాని మోసే ప్రయత్నం
చేయవద్దు.
సాక్ష్యం 322. అర్ధ హృదయంతో వెంబడించే రక్రైస్తవుడు తన జీవిత సౌందర్యం ద్వారా
ఎవరినీ ఆకరి�ంచడు, ఏ గౌరవాన్నీ పొందలేడు.
సాక్ష్యం 323. మనం మర్చిపోకూడనిది, ప్రభువు యొక్క మాదిరిని అనసరించటం, ఇదొకకటే
మన అర్హత.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు80