Chapter 11 of 14

సాక్ష్యాలు 854–930

సాక్ష్యం 854. ఇచ్చుట, పుచ్చుకొనుట జీవితంలో భాగములే గాని పుచ్చుకొనుటకంటే ఇచ్చుట

్రశ�షటవైన అనుభవమని బైబిలు బోధిస్తుంది. కోలుపయే దాని వల్ల వచ్చే

విషాదము కన్నా ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎకుకవైతే దానిని దాతృత్వం

అంటారు. కొలోపయే దాని వల్ల విషాదం ఎకుకవైతే దానిని మోహామాటం

అంటారు. దాతృత్వం విలువైన అనుభవం. మంచి పంచవచ్చు, ప్రేమను

పంచవచ్చు డబ్బు మాత్రము కాదు.

సాక్ష్యం 855. క్రీస్తు నేనే మారగం, సత్యం, జీవమని చెప్పారు. మారగం తెలిసినవాడు దేవుడిచ్చిన

జ్ఞానంతో మేధావి కాగలడు. మారగం చూపేవాడు నాయకుడు కాని మారగం

తెలిసి చూపించక దాటించనివాడు అసమర్థుడు. మారగం తెలిసిన క్రీస్తును

వెంబడించుట అవసరం. ప్రతి మనిషికి అవసరవైనమ కొన్ని ఉన్నవి

మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం ప్రాంతంగా

ఆలోచించడం. నిషాపక్షికంగా నిరణయాలు తీసుకొనుట అందరికీ అవసరం.

సాక్ష్యం 856. ఇతరుల కష్టాలను చూచి తప్పించుకొని పోరాదు చేయుతనివ్వాలి. వారి కష్ట

నషాటల అన్నిటిలో పాలి భాగసు�లు కావాలి. వారి బాధలలో పాలుగని విజ్ఞాపన

ప్రార్థనలు చేయాలి.

సాక్ష్యం 857. జీవించడం అందరికి తప్పదు గాని దేవుని రాజ్యాన్ని, నీతిని ముందుగా

వెదకితే మనకు కావాల్సినవన్నీ ఇస్తానన్న అభయం అందుకొని దేవుని

నిరంతరం ధానిస్తూ పావురాల వలై నిషకల్మశంగా జీవిస్తూ పాముల వలై

వివేకంగా జీవించడం నేరచుకోవాలి. ప్రత్యేకంగా జీవించాలి. ఆలోచించి

మాట్లాడితే జీవించగలము. అబద్ధాలు మాట్లాడితే ప్రేమను కోలోపతాము.

సాక్ష్యం 858. జంతువు యొక్క మాగ వేదన మాంసం తినేవాడికి తెలియదు. మోసపోయిన

వాడి మనోవేదన మోసగించినవాడికి తెలియదు.

సాక్ష్యం 859. ప్రతి ఉదయం లేచి ఉల్లాసంగా పని ఆరంభించాలి. గండె బరువు తొలగించు

కోవాలి. హాయిగా నవువాకోవాలి ప్రతి క్షణము దేవుడిచ్చిన జీవానిరకై కృతజ్ఞత

చెల్లించాలి. దేవుడు మనలను విడువక కనిపెట్టి చూస్తున్నాడని పూర్తిగా

నవ్మాలి. నీ వ్యధలన్ని మరచి ఇతరులను సంతోషపెటటడానికి సృజనాత్మకంగా

ఆలోచించి కృషి చేయాలి. నీ కొరకు నీవు చేసే కష్టం వృథా కావచ్చు గాని

ఇతరులకు సహాయపడుచూ అందరి బంధువగుట వలన నీవు లేనపుడు

కూడా నీవున్నట్లే తల్రిస్తారు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు161

సాక్ష్యం 860. దేవుని దయ కటక్షములు గొప్పగా నీరకై దాచబడినవని నవ్మాలి. దేవుని

గార్చిన సత్యము సదా నిలిచేది. నీవు వెలుగులో నడిస్తే ప్రపంచం నీవెంట

వస్తుంది. చీకట్లో నడిస్తే నీ నీడ కూడ నీవెంట రాదు.

సాక్ష్యం 861. ఇతరులలో ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే నీలో సౌందర్యం ఇతరులు

గుర్తిస్తారు. ప్రార్థన మానవునికి దేవుడిచ్చిన వరం. అది బభ్రదతనిస్తుంది.

ఇహలోక ఒత్తిడిలన్ని తొలగించి నెమ్మదినిస్తుంది. నీ గండె గదిలో వెలుగు

ప్రేమను నిండుగా నింపుకోవాలి. విశ్వాసాన్ని విడనాడరాదు. అది కార్డవిలో

కాంతి రఖలా దీపకాంతినిస్తుంది. అడవంతా ఒక్కసారిగా చూడలేవు. ప్రతి

అడుగు వేసే వేళ్లో తగిన వెలుగిచ్చి దారి చూపగలదు.

సాక్ష్యం 862. ప్రపంచంలో మీ దగ్గర లేకపోయిన అందరికి పంచగల విలువైనది

సంతోషము. విశావాసం అనేది ఒక చిన్న పదము దీనిని చదవడానికి ఒక

పసకను పడుతుంది. అర్థం చేసుకొనుటకు ఒక నిమషం కావాలి.

నిరూపించుకోవడానికి మాత్రం జీవిత కాలం కావాలి. అయినా విశావాసం

విలువైనది.

సాక్ష్యం 863. నీకిష్టవైనది ఎన్నుకొని స్వతంత్రంగా నీవు చేస్తున్న పనిని ఇష్టంగా యధార్థమైన

మనససుతో చేసేత అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

సాక్ష్యం 864. ప్రతి ధనాత్మక ఆలోచన ఒక మౌన ప్రార్థన కాగలదు. అది నీ మనససులో

ఆశయాలకు పదును పెట్టి ప్రగతి సాధించే ధన్యత ఇస్తుంది. నీలో మారుపను

ఇస్తుంది. ఆశావాదంతో జీవించాలి. మంచి రోజు కాని రోజు అని ఉండదు.

అది నీవు ఏ మనససుతో సీవాకరిస్తావో దానిపై ఆధారపడి ఉంటుంది.

సాక్ష్యం 865. ఎవరినీ తకుకవగా అంచనా వేయరాదు ఎలక్ట్రిక్ బల్బు తయారు చేసిన

థామస్ ఎడిసన్ బాల్యంలో తల్లిని చేరి ఒక చీటీ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు

అని అడిగితే మా టీచరు ఇచ్చారు అని చెప్పాడు. అది ఆ తల్లి కంటిలో నీరు

నింపుకుంది. అమ్మ ఎందుకు ఏడసతున్నావు అని ప్రశ్నించగా ""మీ అబ్బాయి

అతి తెలివైనవాడు అది తట్టుకొని బోధించే టీచర్లు లేరు వేర సాకలులో

చేర్పించి చదివించండి" అని వ్రాసి ఉందని తెలిపింది. అతను ఆ మాటలను

నవ్మాడు. తల్లి మరణించాక ఆమె పర్సులో ఉన్న ఆ కాగితాన్ని చదివాడు

దానిలో నీ కుమారుడు మానసికంగా సరిగాగ లేడు, రపటి నుండి సాకలు

మానిపించాలి అని వ్రాసి ఉంది. దానిని బట్టి గంటల తరబడి కన్నీరు

కార్చాడు. కాని తల్లి కంటికి అతనొక హిరో చిన్నతనంలో సరిగాగ లేడు

అయితేనేమ జీనియస్గా ఆ తరంలో ప్రపంచ �ా్యతిని సంపాదించాడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు162

దీనిని బట్టి ఎవరీని తకుకవగా అంచనా వేయరాదు. అందరిలో ఏదో ఒక

ప్రతిభ దాగి ఉంటుంది. అది తల్లి మాత్రమే గుర్తించగలదు. అది దేవుడు

దాచిన నిధి.

సాక్ష్యం 866. రక్రైస్తవ్యంలో చూడవలసినమ

ఎ) హె�ద కాదు బోధ.భ) మందిరము కాదు మందను.

సి) ఆస్తిలో ఎదుగుదల కాదు ఆత్మీయతలో ఎదుగుదల.

డి) బటటలలో భక్తిని కాదు బ్రతకులో భక్తిని చూడాలి.

సాక్ష్యం 867. నాటకం గానీ విడియో గాని చూస్తే ఏదో తలంపు ఒక దగ్గర ఉపయోగ

పడుతుంది. సబ్బు తయారీలో నానె అవసరం. అది పోగొటాటలంటే మరలా

నానె కావాలి. జీవితం కూడ అంతే.

ఒక సమస్య వేసత ప్రపంచంలో ఇద్దర హాయిగా, ఆనందంగా ఉండగలరు .

ఒకరు పిచ్చివాళుి, మరొకరు చిన్న పిల్లలు. గవయాన్ని చేరుకోవాలంటే పిచ్చి

వాళుిగా గాని, చిన్న పిల్లలవలై గాని మారాలి. పిల్లలే అన్ని ఆనందించగలరు.

తాళ్ంతో పాటు తాళం చెవి తయారు చేయబడుతుంది. ఒకటి లేకుంటే

రెండవది తయారు కాదు. అట్లే పరిషాకరం లేకుండా సమస్య ఉండదు.

మాట కంటే తాట శక్తివంతమైనది. ఒక్క మాటతో సంబంధము తెంచు

కోగలము. పెంచుకోగలము. మనిషి సమాజంలో సాదిలా బ్రతకాలి గాని

కతెతరలా కాదు. సాది ఎప(ష�స:10)డు కలుపుటకు జోడించుటకు సహాకరిస్తుంది.

కతెతర పని విడగొట్టుటవే.

సాక్ష్యం 868. ఒక చిన్న బాలుడు బ్రతికున్న చేపను చూచి కావాలి తినాలి అని యేడ్చాిడు.

తల్లి కనిపెటాటలి అని చెప్పింది. దేవుడిచ్చేవి పొందుకోవాలంటే త్వరపడరాదు.

తగిన సమయం కొరకు వేచి యండాలి. జీవితం కొన్నిసార్లు కఠినమైన

పరీక్ష వంటిది చాలా మంది అపజయాన్ని ఎదురొకంటారు. కొందరు ప్రక్కవారి

నుండి కాపీ చేస్తారు. ఒక్కొక్కరికి కొన్నిసార్లు విభిన్న ప్రశ్నలు వ్రాయవలసిన

పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి పరీక్ష సమయంలో విజయమచ్చు శక్తిమంతుడు

యేసు ప్రభువని తెలిసికొని సహాయం కోరాలి

సాక్ష్యం 869. దేవుని హస్తము మన బలహీన స్థితిలో పట్టుకుంటుంది. నీ కన్నులు ఆయన

వైపు చూడాలి. ఆయన కన్నులు చీకటిలో చూస్తాయి. బలహీన స్థితిలో నీ

గండెను ధైర్యపర్చగల శక్తి దేవునికే ఉంది. ప్రేమించే విలువైన సమర్థుడు

క్రీస్తు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు163

సాక్ష్యం 870. జీవితం కుసీత పోటీ వంటిది. క్రిందపడితే అపజయమగును. కానీ తిరిగి

లేవకపోతేనే దుర్బురం. తిరిగి లేవాలి అనే తలంపుతో విజేత కాగలరు.

కొన్నిసార్లు సరైన వ్యక్తిత్వం లేనివారు కూడా సరైన పాఠాలు నేర్పగలరు.

ఇదే జీవితానుభవం. ఇతరుల ఆలోచనలలో ఉండుట క్షేమకరమైన అనుభవం.

ఇతరుల విజ్ఞాపన ప్రార్థనలో మనము భాగమై యండుట అని తెలిసికోవాలి.

భయమునకు రెండు అరా�లున్నవి అన్ని మరచి పరుగెత్తుట లేదా ఎదరు

తిరిగి సమసతం ఎదురొకని విజేతలై ఆనందించాలి. ఎలా జీవించాలో నిరణయం

మన ఆదీినంలోనే ఉంటుంది.

సాక్ష్యం 871. కాలమనేది సేవాచ్చు గలది అమూల్యమైన విలువ గలది. దానిని అందరం

స్వంతం చేసుకోగలము. దానిని దాచలేము వాడుకోవాలి. ఒక్కసారి

పోగొట్టుకుంటే తిరిగి పొందలేము. నీవు చేసే పని సేవాచ్చుగలదే గాని నీవిష్ట

పేదే నీవు చేసే పనిగా ఉండాలి.

సాక్ష్యం 872. బైబిల్లో ప్రముఖులు

ఎ) రాయిని బుల్లెట్టుగా వాడిన మొదటి వ్యక్తి దావీదు రాజు.

భ) అంతరిక్షంలో విహారించిన మొదటి వ్యక్తి ఏలియా.

సి) బూగర్బుంలో కాక సముద్దగర్బుంలో ప్రయాణం చేసినవాడు యోనా.

డి) రాకేట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తి హనోకు.

ఇ) మొదటి గొప్ప ఇంజనీరు నోవహు.

సాక్ష్యం 873. జీవితంలో సులబభవైనవి కి�షటవైనమ ఏమనగా మనం చేసిన పొరపాట్లు.

యితరులు పొరపాటు చేసే చాల తేలిగాగ విమర్శంచగలము. మన తప(ష�స:10)లు

మనము గ్రహించుటకు చాలా కష్టముకాగలదు. అందుకే మన మేమటో

మనకే తెలియాలి సరిచేసికోవాలి. దావీదు దేవా, నా హృదయాన్ని బాగా

పరిశీలించు. ఆయాసకరవైన మారగం నాలో ఉంటే అది తొలగించమని

ప్రార్థించాడు.

సాక్ష్యం 874. మనం ప్రేమించి సేవించే యేసు ఎవరు?

1. జంతు శాస్త్రజ్ఞులు యాదా సింహాము అని పిలుసాతరు.

2. వృక్ష శాస్త్రజ్ఞులు జీవ వృక్షము అంటారు.

3. జియాలజీ శాస్త్రజ్ఞులు తరతరాల కొండ (రాక్ ఆప్ ఏజైస్) అంటారు.

4. పాక శాస్త్ర నిపుణులు జీవాహారామంటారు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు164

5. గణిత శాస్త్రజ్ఞులు ఆది అంతము, అల్పాు, ఓవెుగా అంటారు.

6. ఇంజనీర్లు మాలకు తలరాయి అంటారు.

7. డాకటర్లు గొప్ప స్వస్థత ఇచ్చే ప్రభువు అంటారు.

8. పాపులంతా మంచి రక్షకుడు అంటారు.

9. విచారంలో మునిగినవారు శాంతికి రాజు అంటారు.

10. విశ్వాసులంతా నిజమైన దేవుడని ఒప(ష�స:10)కొని సేవిస్తారు. యేసు నామము

దివ్య నామము అన్ని నామముల కంటై పైనామము యేసుని నామవు.

ఆయనకే సదా స్తుతి మహిమ కలుగును గాక.

సాక్ష్యం 875. నీ జీవితం నిన్ను ఎంతగా కృంగదీసిననా నిన్ను దిగజారిపోనీయకు.

ఎల్లప(ష�స:10)డా చిరునవువా చెరుగనీయకు. ఆరోగ్యంగా లేచి దీవించగల ధన్యత

దేవుడిచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న చిన్న పనులు ఇతరుల కొరకు

చేసేత ఇతరుల హృదయాలలో చాలా గొప్పగా పని చేస్తాయి. చిన్న పనులు

శ్రద్ధగా చేయడానికి సమయాన్ని వినియోగించు.

సాక్ష్యం 876. ప్రతి పనిలో సమస్యలు ఎదురవుతాయి గనుక అవి అంగీకరించు లేదా

మారుప చేయి లేదా వదిలివేయాలి. అంగీకరించలేకపోతే మారుప చేసుకో,

మారుప చేయకపోతే వదిలి ప్రశాంతత కాపాడుకో. ప్రభువుతో సదా మాట్లాడు

దు:ఖంలో, వేదనలో సరైన జవాబు రానపుడు నెమ్మదిగా దేవునిని తోడుగా

సదా ఉండాలని కోరుకో. ఆయన నీ మాటలు వింటాడు నీవు అడిగినపుడు

ఆయన నిన్ను విడువడు. నీవంటే దేవునికి ఇష్టం.

సాక్ష్యం 877.

నేటి యువతకు ప్రత్యేక హెచ్చరికలు

సరదాగా కాలం గడపడం అంటే ఏమటి? బీర్లతో బార్లలో గడపడమా?

బాయు ్రేపఫండ్ గర్ల పప్రఫండ్తో తిరగడమా? చిాటింగ�, డేటింగ� చేయడమా?

బైక్ మీద చకకర్లు కొటటడమా? సినిమాలు చూసి షికార్లు చేయడమా? పొగ

త్రాగి, గుటాకలు తినే చెడు అలవాట్లకు బానిస అవడమా? యవ్వనం తిరిగి

రాదనే ఆలోచన ఉందా? మంచివారైన, చెడడ్వారైనా తీరుప నుండి

తప్పించుకోలేరు.

సాక్ష్యం 878. యవ్వనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ

హృదయము సంతష్టిగా ఉండనివ్ము. నీ కొరిక చొప(ష�స:10)న, నీ దృష్టియెకక

ఇష్టము చొప(ష�స:10)న ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను

తీరుపలోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకొనుము. ప్రసంగి 11:9

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు165

సాక్ష్యం 879. మీ చూపులు ఎలా ఉన్నవి? మీ కోరికలు ఎలా ఉన్నవి?

ఎ)అమ్నోను చూపులు చెల్లెలి మీదకు వెళ్ళాయి. చివరకు ప్రాణాలు కోలుపయాడు

2 సమా 13:2

భ)తప్పిపోయిన కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు వెళ్ళాయి.

పఘలితం పందుల పొట్టు ఆహారమయింది. లాకా 15:6

సాక్ష్యం 880. దేవునిచే ఏరపరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు వెళ్ళాయి. సింహాన్ని

చీల్చాిడు, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు 300

నకకలను పట్టుకొని శ్రతువుల పొలాలు నాశనం చేశాడు కానీ ఏ కళ్ళు

అయితే వేశ్యను చూచాయే ఆ రెండు కళ్ళు పెరికి వేయబడినవి. దాకోను

దేవతకు బలి పశువుగా నిలబడాడ్డు. న్యాయా 16:1.

సాక్ష్యం 881. దీనా చూపులు లోకం మీదకు వుళాియి. ఆ దేశ రాజకుమారుడు ఆమెను

చూశాడు, పాడు చేశాడు తద్వారా దీనా అన్నలు హాంతకులుగా మారారు.

వీరంతా లోకాశలకు లుంగి ఆనందించాలని ఆశపడ్డారు. వారి అంతం

ఏమయింది. నేడు నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్నావా?

కాని దాని అంతము ఘోరంగా ఉంటుంది. అలపకాల సుఖ భోగాలను

చూచుకొని నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నేస్తావా?

సాక్ష్యం 882. యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఇస్సాకు దేవుని కొరకు

అరపణగా మార్డడానికి సిద్ధపడ్డాడు. యోపాత కుమారెత దేవుని కోసం అరపణగా

మార్చబడింది. వారి జీవితాలు ధన్యమయయాయి. చివరకు జీవిత గమనంలో

ఆనందం ఎక్కడ లభించగలదు. అది యేసయ్యలోనే ఆనందం, ఆయనలోనే

సమాధానం, నెమ్మది ఈ అనుభవాలే ప్రేమతో నిండినవై శాశ్వతంగా అద్భుత

అనుభవాలను ఇస్తుంది.

సాక్ష్యం 883. రక్రైస్తవ్యము అంటే ఏమటి?

రక్రైస్తవ్యము ఒక కులమో, మతమా కాదు క్రీస్తును పోలిన నీతివంతమైన

జీవితము రక్రైస్తవ జీవితము క్రీస్తులో పరిపక్వత చెందినపుడు నిజమైన రక్రైస్తవుడు

అని పిలువబడతావు. క్రీస్తును అనసరించినవాడే ప్రైస్తవుడు. క్రీస్తు మార్గమే

ప్రైస్తవ్యం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు166

సాక్ష్యం 884. ఇం^్లషు అక్షరాలలో అనే ప్రతి లైటర్ యొక్క వివరణ

జ న � � ళ ు � � చీ

� దయ

జ - జశీఎ��రర�శీఅ

దయను, సత్యమును ఎన్నడనా విడిపోనీయకుము. వాటిని కంఠ

బూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వ్రాసికొనుము.

సామె. 3:3,4.

� సాతివాకము, అణకువ

న - నబఎపశ్రీవ

అణకువ అనేది వ్యక్తిని ప్రయోజకుని చేయును. ఆధిక్యత, పతనమునకు

దారి తీస్తుంది.

ఉదా : మోషే ఐగుప్తులో ఆధిక్యత కలిగియున్నప(ష�స:10)డు దేవుడు ఎంపిక

చేసుకొనలేదు. అణకువ కలిగిన సమయంలోనే ఎంపిక చేసికున్నాడు.

� సత్య ప్రవర్తన

� - ��స్త్ర�్వశీబరఅవరర

సత్య ప్రవర్తన అందరికీ అవసరం రాతును బోయజు అభినందించాడు. నీ

మునుపటి స్రతపవర్తన కంటే వెనకటి సత్ ప్రవర్తన మరి ఎకుకవైనది.

రాతు 3:10.

దేవుని చిత్త ప్రకారము బాధపేవారు సత్ ప్రవర్తన గలవారై నమ్మకమైన

సృష్టికరతకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. 1పేతురు 4:19

ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వారి ప్రవర్తన చూచి

ఆయన ఆనందించను. కీర్తనలు 37:23

� నిషకపటము

� - �అఅశీషవఅషవ

యేసు - నతానుయేలను చూచి ఇతనియందు ఏకపటము లేదు. యోహాను

1:47 రక్రైస్తవుడు కపటం లేనివాడుగా ఉండాలి. పవిత్ర హృదయము నుండియు

మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమ

గలవారై రక్రైస్తవులుండాలి. 1తిమోతి 1:5 పౌలు తిమోతి వారి అమ్మ, అమ్మమ్మలో

ప్రేమను కనుగొన్నాడు. దుర్మారగతయు, దుష్టతవామును అను పులిపిండితోనైనను

కాక నిషాకపట్యమును సత్యమును పులియని రొటైటలతో పండుగ ఆచరింతము.

పౌలు బోధ నిషకపటముగా బోధించాడు.

� కనికరము

ళ - ళవఎ��్�వ్�ష

నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. దివాతి 4:31, మత్తయి 5వ

అధ్యాయంలో కనికరం గలవారు ధనయలు వారు కనికరింపబడుతారు.

ఆయనకు బభయపడువారి వారియెడల ఆయన తరతములకు కనికరం

చూపును. లాకా 1:50

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు167

� సహించుట

ు - ుశీశ్రీవతీ�అషవ

అంతము వరకు సహించువాడు రక్షింపబడును. మత్తయి 10:22 ప్రేమ

దీిర�కాలము సహించను. 1కొరిందీ� 13:4 శోధన సహించువాడు ధనయడు

యాకోబు 1:12 ఎవడైననా తనకు హాని చేపసనని ఒకడనుకొనినయెడల

ఒకనినొకడు కషవించుడి. కొలు 3:13. విశ్వాసములేని మార�త్రమువార్లారా

నెనెంత కాలము మీతో కూడ ఉండి మవ్మును సహింతను

� పరిశుద్ధమైనది

� - �ఎఎ�షబశ్రీ�్వ

నేను పరిశుదు�డను గనుక మీరును పరిశుదు�లైయుండుడి. లేవి 11:44.

పరిశుద్ధుడు ఇంకను పరిశుదు�డుగా ఉండనివ్ము. ప్రక 22:11

� క్షమాపణ

� - �ఎఅవర్వ

పరలోక ప్రార్థనలో మా యెడల అపరాధములు చేసినవారిని మేము

కషవించనట్లు మా అపరాధములను క్షమించుము. కషమంచుడి అప(ష�స:10)డు

మీరు కషవించబడుదురు. లాకా 6:38. ఆయన మన పాపములను క్షమించి

సమసత దురీణతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1యోహాను 1:9

� ఔదార్యము

చీ - చీశీప�శ్రీ�్వ

ఔదార్యము గలవారు పుష్టినొందుదురు. సామెతలు 11:25. ఇట్టి ఔదార్యము

ద్వారా దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించబడును 2కొరిందీ� 9:11. దానధర్మములు

చేయు లక్షణము రక్రైస్తవులు అలవరచుకొనుట ఆవశ్యము.

సాక్ష్యం 885. ప్రతి దినము దేవుని కొరకు ఆలోచించాలి. కీర్తన 68:18

ప్రతి గంట దేవుడు నిన్ను చూస్తాడు 2 థెస్స 3:3

ప్రతి నిమషము నిన్ను కాపాడుతాడు.

1పేతురు 3:7

ప్రతి పసకండు నిన్ను ప్రేమిస్తున్నాడు. యిర్మయా 31:3

సాక్ష్యం 886. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుట సహనముతో ఉండుట మంచిది.

మౌనము ఒక శక్తి సా�నము దేహాన్ని శుద్ధి చేస్తుంది.

ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానము

సందను శుద్ధి చేస్తుంది. ఉపవాసము ఆరోగ్యమును శుద్ధి చేస్తుంది. క్షమాపణ

సంబంధాలను శుద్ధి చేస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టుట ఆనందించుట

విశ్వాసికి కావాలి. ఆనందమే జీవిత మకరందము

సాక్ష్యం 887. దేవుని పేర మనము చేసే చిన్న పని గొప్ప కార్యాలను చేయగలదు. చాలా

గొప్పగా జీవితాలను ప్రభావితం చేస్తుంది. జీవితం సముద్దం వంటిది దాని

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు168

అంతము కనిపించనట్లు ఉంటుంది. అలలు అవిరామంగా చలిస్తూ ఉంటాయి.

అవి తాకిన వెంటనే దారమయినట్లే కొందరు వ్యకుతలు జ్ఞాపకాలుగా

మగిలిపోతారు.

సాక్ష్యం 888. జీవితంలో డబ్బు నన్ను సంపాదించు అంటుంది.

క్యాలైండరు కాలం చూపిస్తూ నన్ను మార్చు అంటుంది.

ఒక రోజు 24 గంటలు నన్ను నియంత్రించి ప్లాను చేసుకో అంటుంది.

భవిష్యత్తు నన్ను జయించు అంటుంది. కానీ,

దేవుడు రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. వాక్యం, ప్రార్థన సహవాసం

ద్వారా దినదినము నాకు సన్నిహితంగా ఉండాలని దేవుడు బోదిస్తాడు.

సాక్ష్యం 889. మనిషి జీవితంలో ఎకుకవగా బాధించేది వివిధ రోగాలలో టి.భ, ఎయిడ్స్,

క్యాన్సర్ వంటి రోగాలు కాదు. ఇతరులచే ప్రేమించబడని బాధ కలిగించే

మానసిక స్థితి. నన్ను ఎవరు కోరుకొనుట లేదనే చింత. నన్ను లకష్యపెట్టుటలేదనే

హృదయ వ్యధ. బాహ్యాంగా బాధించే రోగాలకు మందులున్నవి గాని ఒంటరి

తనము, నిసృపహా నిరీక్షణ లేని స్థితి, నిరాశ. ఇదే అదే మానసిక రోగం.

దీనికి విరుగుడు కేవలము నిర్మలమైన ప్రేమయే.

చాలా మంది రొటైట లేక భోజనంపై బాధపేవారున్నారు కానీ చిన్న పాటి

ప్రోత్సాహము, చిన్న చిరునవువా చిన్న ప్రేమను కనపరచు మంచి మాట వీలైతే

చేతి స్పర్శ వీటినందించే వారంటే }రట పొందగలరు. ఆత్మీయంగా

్రేదలున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కరువై భక్తిగల వాతావరణం అందనివారు

సహవాసం కరువైనవారు ప్రార్థన లేమతో, చింత, వ్యధతో నిరీక్షణ

లేనివారెందరో ప్రేమ్రై ఆకలిదప(ష�స:10)లు గలవారున్నారు. నీతి కొరకు ఆకలిదప(ష�స:10)లు

కావాలి. దప్పి నీటివాగుల కొర్రై ఆశపేవారిగా ఉండాలి. గతాన్ని లోపాలను

తలంచుకొని చింతించరాదు. గడిచిన కీడు చాలు. పొరపాటుగా చేసిన

తప(ష�స:10)నుండి మంచిని తెలసుకోవాలి.

మనిషి సదాకాలము మారుప చెందుచూ ఎదుగుచూ నేరచుకుంటునే ఉండాలి.

నిరాశావాదంతో నిలిచిపోరాదు. ఆశావాదంతో పైపైకి ఎదిగి సమాజంలో

అందరికీ ఉపయోగపేలా ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. అప(ష�స:10)డే మన

గమ్యమును సులభంగా చేరుకోగలము. జీవితం ఆహ్లాదంగా సాగిపోతుంది.

పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి ప్రతి వ్యక్తికి అత్యవసరాలు. ఎంత గొప్ప

పోరాటాలు ఉంటే అంత గొప్ప విజయాలు దాగి ఉంటాయి అని ప్రతి విశావాసీ

గ్రహించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు169

సాక్ష్యం 890. విశావాసం అనేది చిన్న పదము. దీనిని చదవడానికి ఒక పసకండు పడుతుంది.

ఆలోచించడానికి ఒక నిమషం పడుతుంది. అర్థం చేసుకొనుటకు ఒక రోజు

పడుతుంది. నిరూపించుకొనుటకు మాత్రం జీవితకాలం పడుతుంది.

విశావాసం చిన్న చిరు దీపం. కాంతినిచ్చేదిగా అడవి మారగంలో దారినిస్తుంది.

మొత్తం అడవి అంతా చూపించలేదు గాని ఒక్క అడుగు వేపసంత చిరుకాంతిని

అందిస్తుంది. విశావాసం కూడా అంతే అంచంలంచెలుగా నేర్పిస్తుంది.

సాక్ష్యం 891. రక్రైస్తవ్యంలో చూడాల్సినది�దా కాదు బోధ. మందిరంలో చూచేది

మందను మాత్రమే. నీవొక త్యాగపూరితవైన వ్యక్తిగా ఇతరులలోని ఆత్మ

సౌందర్యాన్ని చూచి వారిని అభినందించ గలిగినపుడు మాత్రమే నీలో క్రీస్తును

చూడగలము.

సాక్ష్యం 892. పూర్వాకాలంలో బైబిల్ ముద్రించిన తీరు: పురాతన కాలంలో రాతి పలకలపై

వ్రాత వ్రాయగా చెరికగది కాదు. చెటుట బైర్డుపై వ్రాయుటకారంభించారు.

రాతి పలకల ఆధారంగా డికోడు చేసి కొన్ని సత్యాలు సేకరించారు. మాడు

రకాలుగా బైబిలు సత్యాలు వ్రాయబడ్డాయి. పైపర్స్ మొక్క కాండమును

తీసి ముక్కలుగా చేసి ప్రెస్ చేసి ్రేపరుగా చేసి జిగురు వేసిన ర్సాయనాలతో

వ్రాయగా అది చెకుకచెదరక నిలిచిఉండేది. ఇది ప్రప్రథమ ప్రయోగము.

రెండవదిగా జంతు చర్మాలు సేకరించి వాటిపై వ్రాసారు.

సాక్ష్యం 893. వెల్లువ్ అనే పేరున లేత జంతువుల చర్మంపై దైవవాక్యాన్ని వ్రాసేవారు. ఈ

కాగితపు చుటటలకు భబ్లోస్ అనే పేరుండేది అనగా పుస్తకముల చుట్ట. చరిత్రలో

ఇదే ఏకైక దైవ గ్రంథదము. పైపర్స్ పై వ్రాసిన పతి లబభ్యమగుట గొప్ప

విశేషము.

ఈ రీతిగా భబ్లోస్ అను పదం నుండి బైబిలు పదము వాడకలోకి వచ్చింది.

నాటి నుండి నేటి వరకు బైబిల్ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పదంగా వ్యవహారించ

గలుగుట దేవుని కృపగా స్తుతించి ఘనపర్చి ఆరాధిస్తున్నాము.

సాక్ష్యం 894. �సులా కరిగిపోయే �శవార్యముకన్నా అక్షరంలా నిలిచిపోయే మంచితనమే

మన్న. చిరునవువా అనేది మనుషులను సామాన్యంగా తాకుచూ ప్రభావితం

చేస్తూ చిర్స్మరణీయంగా ఇతరుల హృదయాన్ని స్పందించేది.

మన దిన చర్యలో ప్రార్థన ఎట్లుండాలనగా ప్రభా, నీవు నాకిచ్చిన ఈవులన్నిటికీ

వందనాలు. కొన్ని పరిస్థితులను నేను కళ్ళతో చూడలేను కృతజ్ఞతతో నిన్ను

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు170

మహిమ పర్చగలను. నా చీకటిని వెలుగుగా చేయగలవు. నా రోగాలు భరించి

నా బాధను నా నొప్పిని తీసి వేసి ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నన్ను ప్రేమించే

వ్యకుతలను నా జీవితంలో నిలిపావు. నాకున్న ఆస్తిని లైకికంచుటకు డబ్బు

రూపంగా ఉన్న స్థితి కాదు గాని నా కన్నీరు తుడిచే చేతులు గల వ్యకుతలు

నాకు ఆస్తి అని నేర్పించావు. నేను నడసతూనే నిన్ను స్తుతించగలను. నా

నడకలలో మలుపులు }హించరానివైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తూ

నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

సాక్ష్యం 895. ఒక్కరోజులో తారుమారైన సంఘటనలు బైబిలు చరిత్రలో చిర్స్థాయిగా

నిలిచాయి. ఒక్కరోజులో నయామాను అను పసైన్యాదిపతి కుషుటరోగిగా ఉండి

దైవజనుని సలహా మేరకు యోరా�నులో 7సార్లు మునిగి ఒక్కరోజులో పూర్తిగా

స్వస్థత పొందాడు. 2రాజులు 5:9

దావీదు గొఱ్ఱెల కాపరిగా అమాయకంగా పొలంలో ఉండగా సమాయేలు

ద్వారా పిలువబడి అభిషేకించబడిన రాజైన స్థితి అదే రోజు సంభవించింది.

1సమా 16:13

ఒక రోజు వెారర్ద్రై నిద్రించు వేళ్ రాజు అతని సేవలు గుర్తించి గొప్పగా

సన్మానించబడ్డాడు. ఎస్తేరు 6:10

ఒక్క రోజులో అనుకోని రీతిగా గ్రుడిడ్వాడైన బరతలోమయి అను వ్యక్తి క్రీస్తును

కనుగొని అరచి వేడుకొనగా చూపు పొంది ధనయడయయాడు. మారుక 10:46

దానియేలు సింహాపుబోనులో ఉండగా దేవునిచే కాపాడబడి ఒక్క రోజులో

ప్రధాన మంత్రిగా దీవెన పొందాడు. దాని 6:16-28

విధవరాలైన స్రీత అప(ష�స:10)ల బాధ నుండి ప్రవక్త ద్వారా విడుదల పొందింది.

ఒక్క రోజులో అద్భుతము చూచింది. 2రాజులు 4:1-7

లాజరు చనిపోయిన తరువాత ఒక్కరోజులోనే బ్రతికించి ఆశ్చర్యం కలిగించాడు

యోహాను 11:43

రకత స్రావం గల స్రీత ఒక్కరోజులోనే స్వస్థత పొందింది. లాకా 8:43

యోసేపు చెరసాలలో బందీగా ఉండి రోజులు గడిపే రోజులలో అదే రోజు

సాయంత్రం దేశ ప్రధాన మంత్రిగా దీవించబడ్డాడు. ఆది 41:15

యెబే�జు ప్రార్థన ద్వారా ఆ రోజే జవాబు పొంది తన సరిహాదు�

విశాలపర్చగలిగాడు. 1దిన 4:9-10

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు171

షోవెానులో ఎలిషా ప్రవచనం నెరవేరుపగా కరవు ఒక్క రోజులో సమసిపోగా

సమృద్ధి గల ఆహారం లభించింది. నిత్య జీవితంలో అనుదిన అద్భుతాలు

ఎన్నో పొంది స్తుతించి ఘనపరచుట విశ్వాసి విధిగా చేయు కరతవ్యమని

గుర్తించాలి. యెహోవాకు అసాధ్యమేవైనా ఉన్నదా? ఆది 18:14

సాక్ష్యం 896. దేవుని దృష్టిలో మానవులు ఎలాఉన్నారు?

మనలను సదా ప్రేమించే ప్రభువు మనలను నేను కాపరిని

దేవుని దృష్టిలో :

మీరు గొఱ్ఱెలు అంటాడు. నేను ద్రాక్షవల్లిని మీరు తికగలు అంటారు. నేను

మీకు స్నేహితుడను ప్రార్థనలను ఆలకించువాడను నాకు మీరు రాజులు,

యాజక సమూహమును పరిశుద్ధ ప్రజలు ఆశీర్వాదించబడిన జనమా అని

పిలుస్తాడు.

సాక్ష్యం 897. బైబిలులో గొప్ప వ్యకుతలు వారి జీవిత గమనాన్ని బట్టి గురితంచబడ్డారు. సాక్షి

సమాహాన్ని అనసరిస్తూ మంచి ప్రార్థనాపరులైయుండాలి.

నోవహు వంటి నీతి నాకు కావాలి.

అబ్రహాము వంటి విధేయత కావాలి.

యోసేపు వంటి పవిత్రత అలవరచుకోవాలి.

మోషే వలై నమ్మకవైనవాడిగా జీవించాలి.

సమాయేలు వంటి యధార్థత కావాలి.

ఏలియా వంటి విశావాసం అలవరచుకోవాలి.

యోబు వంటి ఓరుప కావాలి.

దానియేలు వంటి ప్రార్థనాత్మ కావాలి.

దావీదు వంటి క్షమాపణ కోర హృదయం కావాలి.

సొలోమోను వంటి జ్ఞానము కావాలి.

మంచి సమరయుని వంటి ప్రేమ కావాలి.

పౌలను పోలిన ఆత్మల భారం కావాలి.

తిమోతి వంటి యోగ్యమైన పరిచర్య చేయాలి.

కొర్న� వంటి దాతృత్వం నేరచుకోవాలి.

కుషుటరోగికి గల కృతజ్ఞత కావాలి.

బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటుతో, రాకడలో ఎతతబడు ధన్యత కలిగి

జీవించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు172

సాక్ష్యం 898. నాతన నిబంధనలో ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన సవాస�పరచినవారిలో

ఒక్కరు కూడా ఆయనకు బహ�మానముచ్చిన సంఘటన కనపడదు.

సాక్ష్యం 899. సంగీతం నేర్పించే పరికరాలు ఎలా వాయించాలో నేరచుకోవాలి. ఆ నియమాలు

పాటించాలి. ఆ విషయాలు నేరచుకున్న తరువాత హృదయ సపందనను బట్టి

్రశావ్యవైన సంగీతం వినిపించగలదు. అదేవిధంగా జీవితంలో అనేక పాఠాలను

నేరచుకొని జీవిత సంబంధాలను వెురుగుపరచుకోవాలి.

సాక్ష్యం 900. ప్రతి దినము మనము ఎదురొకనే అనుభవాలన్నీ అద్భుతాలే. ప్రతి క్షణము

కృపతో నిండినదై యండును. ప్రతి హృదయం యొక్క శబ్దము దేవుడందించే

ఆశీర్వాదాలు. మనము పీల్చేి }పిరి ఆయన దానము.

సాక్ష్యం 901. మనము ప్రార్థించే శక్తిగల ప్రార్థనల యొక్క విలువను బట్టి దేవుడు మన

ప్రార్థనలను వింటాడు. కాని అంతకుమంచి దేవుడు చెప్పేది ఏమటో మనమే

వినగల అవకాశం ప్రార్థనలో లభిస్తుంది.

సాక్ష్యం 902. జీవితంలో స్వతంత్రంగా చేసే నిరణయాలు దేవుని కృపకు పాత్రులుగా చేయవు.

ప్రాంతంగా సాగిపోతున్న జీవితానికి చికుకలు వస్తాయి. అంతలో గాయము

చేసి అపారా�లుగా మగిలిపోతాయి.

దేవునికంకితం చేసిన నిరణయాలు జీవితంలో ఆయన బలముతో శక్తితో

చేయగలనని పౌలువలె చెపపగలాగలి. అవి ఆహ్లాద పరుస్తాయి. దేవునిలో నిత్య

సాంగత్యము వ్యక్తికి గొప్ప దైర్యమచ్చి నడిపించి కాపాడి దీవిస్తుంది.

సాక్ష్యం 903. మీరంటే ఇష్టపే వారిని అవసరాలకు మాత్రమే వాడుకోరాదు. మీ అవసరం

కోరిన వారికి భజిగా ఉన్నానని చెప్పరాదు. మవ్ములను నమ్మిన వారిని మోసం

చేసి బాదించరాదు. మవ్ములను తలంచుకొని అభిమానించేవారిని కించపరచక

మరచిపోకుండా హత్తుకోవాలి

సాక్ష్యం 904. మనము కార్చి ప్రతి కన్నీటి భందువు రాజీపడుతున్నామని గురతు. ప్రతి చిరునవువా

ఒక మధుర బంధానికి గురతు. ప్రతి సందేశంలో విలువైన జ్ఞాపకాలు

గురతుంటాయి. అవినాభావ సంబంధాలు పెరిగి విలువలు దాగి ఉంటాయి.

సాక్ష్యం 905. ఈ రోజు కన్నా మరొక మంచిరోజు లభించగలదన్న ఆలోచన విరమంచు

కోవాలి. ఈ రోజే నీవు కోరుకునే మంచి పఘలితం లభిస్తుందన్న ఆనందంతో

జీవించు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు173

సాక్ష్యం 906. నీవు ఎదికగ కొలది ఒదిగి ఉండాలనీ తెలిసికో ఎన్నో అనుభవాలను చూడగలవు.

ఎంతో జ్ఞానాన్ని పొందగలవు. ఎన్నో విషయాలు తెలిసికోగలవు. ఎన్నో గొప్ప

కార్యాలు సాధించగలవు. ఎదైనా గమ్యం నిరణయించుకొని సాగిపోవాలి.

విజేతలు కావాలి.

సాక్ష్యం 907. ప్రార్థనలో గడిపిన ఒక్క రాత్రి చాలు. మన*్న నాతన

చారర్లస్ స్పర్జన్ :

పర్చడానికి, ఆత్మ దరిద్దం నుండి ఆధ్యాత్మిక సిరులలోనికి, బభయకంపం నుండి

అబభయానందంలోకి నడిపించుటకు శ్రద్ధగా ప్రార్థించాలి. మతాను భవంతో

జీవించాలి.

సాక్ష్యం 908. ప్రార్ధనా పరులుగా మతానుభవం వున్నవారు కావాలి. బజారులో కేకలు

వేస్తూ, ప్రార్ధనా గదిలో మౌనముద్ద దా*్చిఉండడం దేవ దాషణ. లోక

సంబంధమైన వాటికి మన శక్తినంతా వినియోగిస్తాం గాని దేవుని కార్యాలపట్ల

అ్రశద్ధగా ఉంటాము.

సాక్ష్యం 909. ప్రార్థన శక్తి వరిణంచ వీలుకాదు. ఒకడు ప్రార్థించడం నేరచుకుంటే అతడు

ఏమైనా చేయగలడు. ప్రార్ధనలో దేవునితో పోరాడగలవానికి బూవయాకాశాలు

సమీపంగా వుంటాయి.

సాక్ష్యం 910. ప్రార్ధనాపరుల చేతులతో ఉయయాల }పబడాను అంటారు. ప్రార్ధనలకు

విజ్ఞాపన వెన్నెముక వంటిది. దేవునికి ప్రార్ధన చేయడం తెలిసినవాడు

పరలోకాన్ని, బూలోకాన్ని జయిస్తాడు.

సాక్ష్యం 911. పసయింట్ ఫ్రాన్సిస్ : ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించారు. బోధించుట

కంటే దేవునితో సహవాసము చేయుటకు ఇష్టపేవారు.

సాక్ష్యం 912. ఈ బూమ మీద ఆయన ఏమ చేయాలని కోరుతున్నాడని మనం కను

గొంటామో దానిని చేయవలసిందిగా మనము దేవుని ఆహావానించడమే

విజ్ఞాపన.

సాక్ష్యం 913. మన ప్రార్ధనలో శక్తి ఉండాలని మనం ఆశించినటై�్లయితే మగిలిన సమయాలలో

మనం నీతి నిజాయితీల ననసరించి నడవాలి.

సాక్ష్యం 914. ప్రపంచమంతయు నా హా(ష�స:15)దయంపై వున్నందన నా ఆత్మ

చారర్లస్ ఫిన్నీ :

భారముతో నలిగిపోతావుంది. ప్రపంచ రక్షణ్రై ప్రారి�ంచకుండా నేనేట్లా

వుండగలను?

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు174

సాక్ష్యం 915. లోకమంతా ఎదురు తిరిగినా, పిశ్చాలన్నీ చుట్టుముట్టినా నేను మోకాళ్ళపై

నుండి లేవను. ఫిన్నీ గొప్ప ప్రార్ధనాపరుడు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు.

సాక్ష్యం 916. అగసీటన్ : మాటల ప్రార్ధన కంటే మాల్గుల ప్రార్ధన ఎకుకవగా పనిచేయును.

ప్రార్ధనపైకి వెళుిను. క(ష�స:15)ప క్రిందికి వచ్చును.

సాక్ష్యం 917. నా తల్లి కన్నీటి ప్రార్ధన ప్రవాహాముతో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని

వచ్చితిని అని సాక్ష్యమిచ్చారు.

సాక్ష్యం 918. ఒకని ప్రార్ధనాభ్యాసం అతనికి సన్నిహితంగా ఉన్నవారి మీద

జాన్ పిచ్చిర్ :

తన ప్రభావం చూపుతుంది.

సాక్ష్యం 919. ప్రార్ధనా గదిలోని గోడలన్నియు ప్రార్ధలనెడి శావాసచే అద్దబడెను. కొన్ని

పర్యాయములు రాత్రంతా ప్రార్థించెను.

సాక్ష్యం 920. మారిటన్ లాథదర్ : బాగుగా ప్రార్థించ గలిగినవాడే బాగుగా చదువుకున్నవాడు.

దినమునకు 3 గంటలు ప్రారి�ంచితినేగాని ప్రార్ధన నుండి లేవగలిరగడి

వాడనుకాను. ఆత్మపూరణవైన జీవితానికి రహస్యం పసిభడడ్లాంటి

అమాయకతవాం.

సాక్ష్యం 921. ఈయన అపారమైన ప్రార్ధనా పఘలితం రెడ్ ఇండియన్లు

డేవిడ్ బ్రైనార్డ్ :

మారుప. రయింపగలు ప్రసంగమునకు ముందు వెనుక గంట గంటకు

దినదినము ప్రారి�ంచెడివాడు. ఆడవిలోను ఉదయమున వేకువ జామున

మరియు చాలా రాత్రి వరకు గడిడ్ పరుపుపైన ప్రార్థించుచు ఉపవాసముండేడి

వారు. ఆత్మల రక్షణ్రై వేదనతో ప్రార్థించగా దేహామంతా తడిచి పోయెను.

నాదృష్టి అంతా దేవుని మీదనే వుంది అదే నా ప్రార్ధనా జీవితం. నా చిన్న

ఇంటిలో ఒంటరిగా ప్రార్ధనలో గడుపుటయే నా కిష్టము. ఎంతటి పవిత్రత

గలవాడంటే 6 నుండి 7 గంటలపాటు మంచులో పడి ప్రార్థించేవారు.

సాక్ష్యం 922. డిక�.ఈస్ మన్ : ఏ హా(ష�స:15)దయాల్లో ప్రార్ధన ఉంటుందో అక్కడే ఉజ్జీవ జావాలలు

ఉంటాయి. సాతానును ఓడించడానికి బలమైన సాధనం ప్రార్ధన ఒక్కటే.

సాక్ష్యం 923. ప్రార్థించేవాడు పరిశుద్ధతను కూడ కలిగిఉండాలి. ప్రార్ధన, పరిశుద్దత కవల

పిల్లలు. ప్రార్ధనా వీరులు విరిగి విల్రించే హా(ష�స:15)దయాలు కలిగి ఉండాలి.

సాతానుకు ఇది గట్టి దెబ్బ.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు175

సాక్ష్యం 924. జాన్ వెస్లీ : పట్టు విడువక ప్రార్ధనా బలాన్ని పొందుము. విశావాస ప్రార్ధనలలో

పట్టు విడిచే హాసతములను బలపర్చండి. వణికే కాళ్ళను నిలబైటటండి.

ఉపవాస ప్రార్ధనలతో క(ష�స:15)పా సింహాసనాన్ని ముటటడించండి. నాకు ప్రార్ధనా

కుటుంబం అంటే చాలా ఇష్టం.

సాక్ష్యం 925. వవాక్తిగతముగా ఎకుకవేసపు ప్రార్థించుకునేవారు బహి

ఇ.యం.బౌండ్స్ :

రంగముగా క్లుప్త ప్రార్ధనలు చేస్తారు. ప్రార్ధనాశక్తి మాత్రమే మనుష్యులను

పరిశుదు�లుగా మార్చగలదు.

సాక్ష్యం 926. ప్రార్థించే సంఘాలు ప్రార్థించే వ్యకుతలను కంటాయి. విశ్వాసి వెాకరించినపుడు

అతనిని ఎవరు జయించలేరు. ప్రార్ధనలేని సంఘము శక్తిలేని

సంఘమవుతుంది.

సాక్ష్యం 927. జాన్ బన్యన్ : ప్రార్ధన-పాపం ఎప(ష�స:10)డు పోటీపడుతానే ఉంటాయి. పోటీలో

ప్రార్ధనకే విజయం దొరుకుతుంది. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది.

ఆ విధంగానే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది. గొప్పపేరు పొందిన

యాతికుని ప్రయాణం అను పుస్తకమును జైలులో వ్రాశారు. ్రశ�షటవైన

ప్రార్థనలో మాలుగలేగాని, మాటలుండవు.

సాక్ష్యం 928. విలియం కేరి : బైబిలును, ప్రపంచ పటమును ఎదురుగా పెట్టుకొని

ప్రార్థించేవారు. ఈనాడు మన చేతుల్లో వున్న తెలుగు బైబిల్ అయన క(ష�స:15)షి

పఘలితమే.

సాక్ష్యం 929. ఈయన రోజుకు 7 సార్లు ప్రార్థించగలికగ క్రమశిక్షణ

అదోనీరావ్ జడ్సన్ :

అలవరచుచుకున్నారు.

సాక్ష్యం 930. నేటి కొందరు వ్యకుతల ఆత్మీయ స్థితి

1. బీరువాలో డబ్బులపై ఉన్న శ్రద్ధ హృదయంలో దేవునిపై ఉండదు.

2. వారాత ప్రతికల పట్ల ఉన్న శ్రద్ధ వాక్యంపై ఉండదు.

3. ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ ఆత్మీయతపై ఉండదు.

4. ఆహారంపై ఉన్న శ్రద్ధ ఆత్మీయతపై ఉండదు.

5. ప్రసంగంపై ఉన్న శ్రద్ధ ప్రార్థనపై ఉండదు.

6. పాటలపై ఉన్న శ్రద్ధ పరిచర్య మీద ఉండదు.

7. పభ్లసిటీపై ఉన్న శ్రద్ధ ప్రవర్తనపై ఉండదు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు176

8. ఘనత కొరకు ఉన్న శ్రద్ధ సమరపణపై ఉండదు.

9. సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమరపణపై ఉండదు.

10. గతంలో దైవ సేవకులు ఆత్మీయంగా గొప్పవారైననా ఆర్థికంగా

్రేదవారుగా క్రీస్తును సేవించేవారు. క్రీస్తును ఆశ్రయించి సిద్ధపడితే

పరలోకంలో వెుప(ష�స:10) ఉంటుంది లేదా జీవితంలో ముప(ష�స:10) తప్పదు.

↑ పైకి / Back to top