Chapter 1 of 14

సాక్ష్యాలు 1–31

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు

బంగారు పరిరగ మొదటి ముద్రణ జనవరి 2023 ప్రతులు 1000 కాపీలు సంకలనం : సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా సమకూరుప : పాస్టర్ భ. శివాజిరాజు ఎడిటర్, స్వర్ణదీపిక 9392135100 ముద్రణ స్వర్ణదీపిక

, విజయవాడ. 7207207281 రీగీబిజీదీబి�లిలి�రిదిబి1993టవీ�బిరిజి.�ళి�

Photograph from page 5 of Aathmeeya Satya Vaakya Parigelu
పేజీ 5

సత్యవాక్య జుంటై తేనెపట్టు

సోదరి గ్రేస్ విజయ

ప్రేమ నమ్మకము గల ప్రియ ప్రభువును సదా కీర్తించి ఆరాధిస్తూ...

ఆయన పాద పద్మములకు ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" (బంగారు పరిరగ) అనే 53వ పుస్తకమును సవినయంగా సమర్పిస్తున్నాను.

తేనెటీగలు లక్షల పుష్పాల నుండి సేకరించిన వకరందాన్ని ఒక తుటైటలో ఉంచి తేనెపట్టుగా మార్చిన చందంగా నేను చదివిన వివిధ పుస్తకాల నుండి దైవగ్రంథదవైన బైబిల్ నండి మనససును అహ్లాదపరచే జీవిత సత్యాలను అనేకం సేకరించాను. అమాల్య జీవిత సత్యసందను జుంటైతేనె ధార్ల వంటి ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు"గా 1500కు పైబడి ఈ పుస్తకంలో పొందుపర్చాను.

మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే

మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది.

వికసించే పువువా నేర్పింది తనలా అందంగా జీవించమని

రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని

ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని

మెరిసే మెరుపు చెప్పింది తనలా క్షణం అయినా గొప్పగా ఉండవుని

ఈ ఆణిముత్యాల వంటి జీవిత సత్యాలు ప్రతి హృదయంలో స్థిరంగా నిలిచి ఆధ్యాత్మికంగా గొప్ప అభివృద్ధిని పెంపొందించి భౌతిక జీవనంలో నిబ్బరాన్ని ఇస్తాయి.

మనుషులతో సత్సంబంధం కలిగి ఉంటే అది చెరకు వలై తియ్యగా ఉంటుంది. దానిని ముక్కలు చేసినా, నలగగొట్టినా, పిండినా తీయని ర్సమే వస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు5

ఈ ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" అదే పని చేస్తుంది. గతంలో యు.ఇ.సి.ఎఫ్ వారి ప్రోత్సాహంతో పి.డి.ఎఫ్ రూపంలో వెబ్ పసైట్లో ఉంచిన

షషష.బవషట.అవ్ పుస్తకాలు అనేక దేశాలలో అనేకులకు చేరువగుట దేవుని కృప. జాషువ ఫణి గారి కృషి పఘలితంగా నాటి నుండి నేటి వరకు పుస్తక పరిచర్య సజీవంగా నిలిచినందున కృతజ్ఞతలు.

వివిధ పుస్తకాల నుండి ఏరిన ముత్యాలు ఈ పుస్తకంలో పొందుపర్చాను. దేవుడు నాకిచ్చిన రచనాసకిత్రై కృతజ్ఞతలు. వాట్సప్లో దిన దినం అందుకుంటున్న నిత్య సత్యాలు సేకరించి తెలుగులో అనువదించే భాగ్యం పొందాను. ఆధ్యాత్మిక సత్యాలు నెలవారి వయాగజైన్ల నుండి సేకరించాను.

అనుదిన ధా�నాంశాల సేకరణలో ఎన్నో జీవిత సత్యాలు, ఆత్మీయు మెళకువలు, విశ్వాసి జీవితానికి వనరులుగా ఉంటాయనే ఆకాంక్షతో ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" మీకందించే గొప్ప భాగ్యం ప్రభువు నాకిచ్చినందన ఆ దేవునికి నిండు కృతజ్ఞతలు.

స్వర్ణదీపిక ప్రైస్తవ వారాత ప్రతిక ఎడిటర్, స��� బైల్లంకొండ శివాజి రాజు గారితో నాకు చిరకాల పరిచయం ఉంది. స్వర్ణదీపిక ప్రారంభం నుండి నేను పాఠకురాలిని. వారు నేను ప్రచురించిన పుస్తకాలన్నింటిని చదివి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా ఆత్మీయ సోదరులు. వారికి ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" చిందర వందరగా, ఒక పోగుగా ఆయనకు అప్పగించాను. ఈ పుస్తకం యెక్క ఉదే�శ్యాన్ని ఆయన గ్రహించి పూర్తిగా ఎడిటింగ�, కూరుప, ప్రూపఫ్ రీడింగ�, ప్రింటింగ్ మొత్తం బాధ్యతలు వారికి అప్పగించగా సహృదయంతో సీవాకరించి ఈ పుస్తకాన్ని అత్యంత విలువైన పుస్తకంగా వన్నెతెచ్చారు. వారికి వారి సిబ్బంది కృషికి నా కృతజ్ఞతలు.

డి.టి.పి చేయుటకు సహకరించిన కుమారుడు వైఖైల్ డేవిడ్కు, తప(ష�స:10) ఒప(ష�స:10)లు సరిచేయుటకు సహకరించిన ప్రియ సోదరి రెవరెండ్ జాయ�ు పీటర్ గారికి నా నిండు కృతజ్ఞతలు. గతం నుండి నేటి వరకు ఈ పుస్తకములను ఆదరించి అభినందించి ్రపోత్సాహావిస్తున్న చదువరులందరికి నా వందనాలు.

నా శేష జీవితం క్రీస్తు ప్రభువు పాద సేవలో తరించాలనేదే నా ఆశయం. ప్రభువు నాకిచ్చిన ఆరోగ్యము, ఆయుష్షు కేవలం ఆయన సేవ కొరకు వినియోగించాలనే దృకపథంతో, సాహసంతో ఈ పరిచర్య కొనసాగిస్తున్నాను.

నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటా...

సదా మీ సేవలో

సోదరి గ్రేస్ విజయ.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు6

Photograph from page 7 of Aathmeeya Satya Vaakya Parigelu
పేజీ 7

అమాల్య జీవిత సత్యవాక్య పరిరగలు

జ్ఞానుల మాటలను వారు చెప్పిన గాడిడ వాక్యములను

జనులు గ్రహించెదరు. బైబిల్ (సామెతలు 1:6)

వాటిని ఎల్లప(ష�స:5)డు నీ హాృదయమునందు ధరించుకొనుము.

నీ వెుడచుటుట వాటిని కట్టుకొనుము. నీవు ్రతోవను

వెళ్లునప(ష�స:5)డు అది నిన్ను నడిపించను, నీవు పండుకొను

నప(ష�స:5)డు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప(ష�స:5)డు

అది నీతో ముచ్చటించను. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము

వెలుగుగాను ఉండును. బైబిల్ (సామెతలు 6:21-23)

బైల్లంకొండ శివాజి రాజు

త్యాగనిర్తి, దేశభక్తి, వ్యక్తి వికాసం ప్రతి మనిషికి అత్యంత అవస్యం. ఏవ్యక్తి ఈ మాడు లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటాడు. అవినీతి, అ్రకమం, సావార్ధం లేకుండా ఉన్నప(ష�స:10)డే సమాజం వరి�ల్లుతుంది. ప్రతివ్యక్తి దేవుని భయభక్తులు కలిగి, నీతి నిజాయితీలతో సేవాభావం కలిగి బ్రతకాలి. యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమించటమంటే సమాజాన్ని ప్రేమించటం. ఇదేలా సాధ్యం? దీనికి వ్యక్తిత్వ వికాసం అవసరం.

ఈ వికాసం పెంపొందిచుకోవటంలో నిరంతర అభ్యాసం లేదా సాధన అవసరం. ఈ అభ్యాసం చేయటానికి దైవ గ్రంథం ద్వారా దేవుని ప్రోధాలు, దైవ ్రేపరితులైన భక్తులు తెలిపిన అనేక విషయాలను చదివి గ్రహించి, పాటించే క్రమంలో మానవుడు దైవ బభక్తిలోను, త్యాగనిరతిలోను తన సమాజ వికాసం వైపు అనగా చీకటి కోణం నుండి వెలుగువైపు ప్రయాణించటానికి దోహాదపడుతుంది. అలా ప్రయాణించటానికి, సాధన చేయటానికి కొన్ని విలువైన విషయాలు పుస్తకాల రూపంలోనా, కొంతమంది జీవిత సాక్ష్యాలు మనకు మారగదర్శికాలవుతాయి.

ముఖ్యంగా పవిత్ర గ్రంథదవైన బైబిల్ మరియు దైవబభయం కలిగిన కొందరు మహా వ్యకుతలు వ్రాసిన, బోధించిన వాటిని ఏరి, ఒక చోటకు ్రేర్చి కూర్చి భావితరాలను వెలుగులోకి నడిపించాలనే ధృడిడవైన కాంక్షతో... శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్. గారిని దేవుడు బలంగా ్రేపర్రించిన కారణంగా ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" పేరుతో ఒక గ్రంథాన్ని అందించటం ఒక విధంగా దీప స�ంబభంపై దీపాన్ని వెలిగించటమే. ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" దీపం భావి సమాజాన్ని వికాసం వైపు, వెలుగు వైపు తప్పక నడిపిస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు7

ఆధ్యాత్మికంగాను, భ�తికంగాను ఎదుగుదలకు ఈ పుస్తకం చాలా అవసరం. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం. ప్రతి వాక్యం ప్రార్ధనలో మననం చేయగలిగితే భౌతిక, ఆధ్యాత్మిక జీవితం ధన్యం.

సావార్ధం లేని మనిషి ఉండడు. కొంతవరకు అవసరం కూడా. ఆ సావార్ధం వికృతాలకు పోయి విషమేసత జీవితం చీకటిమయమవుతుంది. సావార్ధ చింతన ఆధ్యాత్మిక చింతనవైపు మళ్ళితే ఇహ పరలోకాల్లో ధనయడవు కాగలవు. ప్రాకారము లేని పురము ఇతరుల ఆ్రకమణకు గురవుతుంది. కట్టలేని చెరువు }రుని ముంచేస్తుంది. అదుపు లేని నోరు ఇతరులను దాషిస్తుంది. సి�రము లేని మనసు తననే మంకగస్తుంది. ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" వంటి పుస్తక పఠనం నిన్ను అదుపు ఆజ్ఞల్లో వుంచుతుంది. పై ప్రమాదాల నుండి తప్పిస్తుంది.

బైబిల్ గ్రంథంలో పాతనిబంధనలోని సామెతలు, ప్రసంగి వంటి గ్రంథాలు, క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రోధాలు, పౌలు సంఘం లేదా సమాజ నిర్మాణ సాచనలు మానవ వికాసం, వ్యక్తిత్వ విలువలు పెంపార్ జేయటానికి ఎంతగానో దోహాదపడతాయి. భౌతిక, ఆధ్యాత్మిక విషయాలు క్లుప్తంగా క్రోడ�కరించి ""బంగారు పరిరగ" గ్రంథం రూపంలోకి తెచ్చిన అమ్మ గ్రేస్ విజయ టి.యస్. గారికి దేవుడిచ్చిన తలంేప.

ఈ ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" పుస్తకం కారుచీకటిలో కాంతిరఖ వంటిది.

""కోపపడండి కానీ, పాపం చేయవద్దు"

""ఓడి పోయినా పర్వాలేదు, మోసం మాత్రం చెయ్యకు"

""మౌనంగా ఉన్నాడంటే అంతరంగ యుద్దం జరుగుతున్నట్లే"

ఈ మాటలు ఈ పుస్తకంలో కొన్ని వుచ్చుకు మాత్రమే. దీపం వెలగాలంటే వతిత కరగాలి, నానె పోయాలి చుటాట గాలి స్థిరతవాం ఉండాలి. అప(ష�స:10)డే దీపం నిటారుగా వెలుగుతూ తనచుటాట వెలుగు ప్రకాశిస్తుంది. ఆరోగ్యం, ఆరి�కం, ఆత్మ వికాసం ""అమ్మ విజయాకగస్" గారికి దయచేయును గాక! కారణ జన్ములుగా దేవుడు కొంతమందినే ఎన్నుకుంటాడు. అందులో అమ్మ విజయాకగసమ్మ కూడా ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.

గతంలో అమ్మ ముద్రించిన క్రీస్తులో మారగదర్శిక సాక్ష్యాల పుస్తకాలు, ఇప్పటి అమాల్య జీవిత సత్యవాక్య పరిరగలు ఈ ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు" గ్రంథం అనేక మందిని ప్రభావితం చేసి ప్రభువువైపు వుళ్ళించి భ�తికంగాను వికాసంవైపు నడిపించగలదని నా ప్రగాడిడ విశావాసం. దేవుడు అమ్మకు ఆరోగ్యం, సంతోషం సదా చేయనుగాక!

దైవ సేవలో సోదరుడు బైల్లంకొండ శివాజి రాజు, ఎడిటర్ స్వర్ణదీపిక

పాస్టర్ దైవసన్నిధి

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు8

99

ఆధ్యాత్మిక, భౌతిక ఎదుగుదలకు

వాక్యము ప్రార్ధనల ప్రాముఖ్యత

సాక్ష్యం 1. వాక్యధ్యానం, ప్రార్ధన ఈ రెండు జీవిత గమనానికి, ఆధ్యాత్మిక

పురోగమనానికి బండికి రెండు చక్రాలవంటివి.

2)వాక్యము దేవుని ప్రేమను తెలియజేసేత ప్రార్థన ఆయనతో బాంధవ్యాన్ని

ఏరాపటు చేస్తుంది.

3)వాక్యము పరలోకం గురించి తెలియచేసేత, ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది.

4)వాక్యము ఆదరణ కలిగిసేత, ప్రార్థన ఆశ్చర్యకార్యాలను చేయిస్తుంది.

5)వాక్యం జీవితాన్ని వెలుగిసేత ప్రార్థన ఆ వెలుగులో నడిపిస్తుంది.

6)వాక్యం పాపం అంటే ఏమటో తెలియజేసేత ప్రార్థన పాపం చేయకుండా

సహాయం చేస్తుంది.

7)వాక్యం ఏ మారాగన్ని తెలియజేస్తుందో, ప్రార్థన ఆ మారగంలో నడిపిస్తుంది.

8)వాక్యం నిన్ను దేవునికి దగ్గర చేసేత, ప్రార్థన ఆయనతో మవేకం చేస్తుంది.

9)వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని

చూడగలవు.

10)వాక్యం మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధము.

11)దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్ధన ద్వారా వింటాడు.

జవాబిస్తాడు.

12)వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం రక్రైస్తవుని గీటు రాయి, నీటిలో దిగకుండా

ఈత నేరచుకోలేనట్లే వాక్యం చదువకుండా యేసుని గురించి తెలసుకోలేము,

పరుగు పందెంలో పరురగతతకుండా ఎలా గమ్యం చేరలేమో అదే విధంగా

ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలసుకోలేము

13)వాక్యమే శక్తి, వాక్యమే బలం, వాక్యమే మనకు ప్రామాణికం. ప్రార్థనే

మన ఆత్మీయ పోరాటం, వాక్యమే మన మార్గము, వాక్యమే మన గమనము,

వాక్య బలం ప్రార్ధనా శక్తి ఈ రెండు పరలోక గవయానికి మాలం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు9

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు

1.క్రీస్తును నమ్మినవారి జీవితాల్లో ఉన్నతమైన భావాలు, సహాృదయత, సరళ్త,

ఎదుటివారిలో మంచిని గుర్తించే నేరుప, ప్రోత్సాహించే తీరు ఉంటాయి.

వారు సదా బైబిలు పఠనము, ప్రార్థన విశావాస్ వీరుల సహవాసం కలిగి

ఆనందంగా జీవిస్తారు.

సాక్ష్యం 2. క్రీస్తు హస్తము తనను నమ్మిన వారి వెంట ఎల్లప(ష�స:10)డు ఉంటుంది. కొన్నిసార్లు

జీవితపు కాన్వాసుపై అంధకారము పంచుకున్నప(ష�స:10)డు, దారి తెన్ను తోచనపుడు,

అడుగడుగున అవమానాలు, విడువని బభయపు నీడలు, దారి తప్పించే

ఆకర�ణలు ఎదురైనపుడు దేవుని హస్తము తోడుగా ఉంటుంది. వహోన్నతుని

రెకకలే ఆ్రశయమని, యెహోవా నా కాపరి అని పూర్తిగా నమ్మిన యెడల

ఆయన కృపాకేషమాలు వెంట వస్తాయి.

సాక్ష్యం 3. క్రీస్తు వెలురగైయున్నానన్నారు. దేవుని శక్తికి లోబడితే నీ జీవితంలో అలముకున్న

చీకట్లను తరిమకొడుతూ వేల విదు�్యదీపాల కాంతిని జీవితంలోకి

ఆహావానించవచ్చు. పెను తుఫానులకు పసైతం క్రుంగకుండా, లుంగకుండా

క్రీస్తు అనే బండపై స్థిరంగా, ధృడింగా నిలిచి జీవితయాతను కొనసాగించాలి.

సాక్ష్యం 4. మన జీవితంలో ఎందరో మనకు సాపర్తినిస్తారు. సహాయపడతారు.

మరికొందరికి మనమే సహాయం చేస్తూ సాపర్తిని అందించాలి. పిడిరకడు

ధనము, పరిచయాలు ఆపదలో ఆదుకుంటాయి. జీవితాన్ని సుఖమయం

చేసుకోవాలంటే మంచి స్నేహితుడైన క్రీస్తును సదా స్మరించాలి. యేసు మతిలేని

దయ చేత హత్తుకొని ప్రేమిుస్తాడని నమ్మి స్తుతించాలి.

సాక్ష్యం 5. నిత్య జీవితంలో ప్రేమ నిరీక్షణ ఆనందం సదా నిలిచి ఉండేలా జీవించాలి.

కష్టాలను ప్రార్ధన ద్వారా ఎదుర్కోవాలి. అసాయ ద్వేషాలకు స్థానమవవారాదు.

దేవుని రాజ్యాన్ని నీతిని వెదకితే కోరినవన్ని మనకు దేవుడు దయచేస్తాడన్న

వాగ్దానము నవ్మాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు10

సాక్ష్యం 6. మనకు లభించిన జా�నమంతా దేవుని వరం. దానికి కాసత భయభక్తులు

తోడైతే అది మన జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఏదైనా ప్రగతి

సాదించగానే భుజము తట్టి అందించే ప్రేమ, ప్రోత్సాహము, ఆప్యాయతలను

పంచే మాటలు మన హృదయాన్ని తాకి ఆహా�దపరచగలవు.

సాక్ష్యం 7. కొందరు మనకు సాపర్తిని ఇస్తారు. మరికొందరికి మనం సాపర్తిని ఇవ్వాలి.

కొందరు మనకు సహాయం చేస్తారు. మనం కొందరికి సహాయం చేయాలి.

ఇక్కడ మానవ సంబంధం ఎంతో బ�యవైనది. మనం భౌతికంగా

జీవించినంత కాలం మానవ సంబంధాలే మనకు ఆస్తి పాస్తులు. వసతు

పరమైన ఆస్తిపాస్తులు అక్కరకు రావు. అందుకే దేవుడంటాడు నిన్నువలై నీ

పొరుగు వారిని ప్రేమించు అని. పరలోక నిత్య నివాసానికి వాక్య ప్రార్ధన

ఆస్తిపాస్తుల్రై మానవుడు ప్రయాసపడాలి.

సాక్ష్యం 8. మన నిత్య జీవితంలో ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబు దారిలోనే ఉంటుందని

నవ్మాలి. మన అవసరతలన్నీ మర్చిపోయి నమ్మదగిన దేవుని నవ్మాలి. ఈ

ప్రపంచంలో దేవుడందించే వెల కట్టలేని అమాల్య సంపదలు రెండు

ఉన్నవి. ఒకటి మనశ్శాంతి. మరొకటి సంతృప్తి. వీటినందుకున్న వారికి

అవధులు లేని ఆనందం దాగి ఉంటుంది.

ఎవరి మనససు నీ మీద ఆనుకొనునో వానిని పూరణశాంతి గలవానిగా

కాపాడుదువు. యెష 26:3.

ఆయన నామము బలమైన దుర్గము. సురక్షితముగా ఉండాలంటే

ఆశ్రయించాలి. సామెతలు 18:10.

సాక్ష్యం 9. మన తల్లిదండ్రుల అపార ప్రేమ, ధైర్యము, పట్టుదల, సంకలప బలం గార్చి

బాల్యంకన్నా పెద్దవారమయయాక అవగాహన కలుగుతుంది. అమ్మ ఒకప్రకక

ఉద్యోగం చేస్తూ భర్తకు భార్యగా, ఇంటికి ఇల్లాలుగా అందరికి జీవనాథారవై

ఎంతో ప్రయాస ఎదురొకంటుంది. ఇంత ప్రయాసలో నాలుగు వెుప(ష�స:10)కోలు

మాటలు లేకపోగా నిందల మాటల తాటాలు విసిర వారిని ఓరిమతో

క్షమిస్తూ, దేవునికి కన్నీటి ప్రార్థనలు విన్నవించే తల్లి జ్ఞాపకాలు ప్రతి భడడ్కు

సాపర్తినిస్తాయి. జీవితంలో కలిగించే బలురకకసి వృక్షపు గాయాలను సహితం

ప్రభువు తన ప్రేమహాస్తాలతో తాకుతాడన్న అబభయమే అమ్మకు సాపర్తి.

సాక్ష్యం 10. క్రీస్తును ఆదర్శంగా ఉంచుకొని ఆయన లక్షణాలను అలవరచుకోవాలి. జీవితం

కొన్నిసార్లు మనపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుందని అనిపించిననా ప్రయత్న

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు11

లోపం లేకుండా బ్రతకాలి. బాధలు, అవమానాలు జీవితంలో ఒక భాగము.

దేవుడు మనలో ఉంచిన తలాంతులను గుర్తించుట అవసరం. దానిని

దాచిపెటటక రెట్టింపుగా వెురుగాగ దేవునికే కనబర్చిలా ఎదురీదాలి. ఎవరిని

వంచించకుండా ఉండాలి.

వ్యతిరక భావాలు రానీయకుండా ఆశావాదంతో జీవించాలి. సోమరితనాన్ని

దరిచేరనీయవదు�. దేవుని యందలి భయభక్తులు బహు ధైర్యం కలిగిస్తుంది

గనుక కష్టాలు వచ్చినా వాటికి లుంగకుండా మనం యుద్ధం చేయాలి.

సర్వాంగ కవచం ధరించాలి. ఆ తరువాత ఎంతటి విపత్తు అయినా

లుంగిపోయి విజయం మనతో స్నేహం చేస్తుంది.

సాక్ష్యం 11. బాల్యం నుండి తల్లిదండ్రులు, పెద్దలు వారు నడిచే మారగం పట్ల అతి జాగ్రత్తగా

నడుచుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై

యున్నదని కీర్తనలు 119:105 వాక్యానుసారం ఎవరైతే అభ్యాసంతో

నడుచుకుంటారో వారు నడిచే బాటలో ముళుిన్న, రాళుిన్న మలుపులున్న

సవాశక్తితో సమర్థతో ముందుకు సాగిపోతారు.

సాక్ష్యం 12. బైబిలులో విశావాస్ వీరుల గాథలు అన్ని తరాల యువతకు గొప్ప సార్తినిస్తాయి.

దానియేలు యువకుడైననా తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడినవాడై

మంచి సుగుణాలు, అలవాట్లు కలిగి రాజును ఆశ్చర్యపరిచాడు. అతని ధైర్యం

తెగింపు, దృడిడ చిత్తం, బుద్ధి బలం, వీరోచిత లక్షణాలు గల నాయకుడు.

ఇటువంటివారిని అనసరించాలి. ఎవరైతే దైవశక్తిని ప్రార్థన ద్వారా

అనసరించి పొందగలరో వార జీవితంలో దృడింగా ఉంటా గొప్ప పనులకు

కారణమవుతారు. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన క్రమంగా చేసేత ప్రార్థన

సతపులితాలనిస్తుంది.

సాక్ష్యం 13. ప్రతి జీవికి కలలుకనే (దర్శనం) కండ్లు ఉన్నాయి. కన్నకలలు నిజం చేసేందుకు

కృషిచేయాలి. దృడిడసంకలపం, ఖచ్చితమైన ప్రణాళ్ళక లేని కలలుకంటా

కూరచుంటే అవి పగటి కలలుగా మగిలిపోతాయి. దర్శనం లేనిచో జనులు

నశిస్తారు. దర్శనాల పఘలితంగానే యోహాను ప్రకటన గ్రంథం వ్రాశాడు. బభవి

ష్యతతులో క్రీస్తు రాకడలో జరుగనైయుంటున్న సంఘటనలు ప్రతి విశ్వాసికీ

మేలు కొలుపనిస్తూ నిత్య రాజ్యాన్ని అందుకునే కృషి ప్రకటనగ్రంథం చేయిస్తుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు12

సాక్ష్యం 14. ఐశ్వర్యం అంటే ఏమటి

1. తల్లిదండ్రులను ప్రేమించడం

2. భార్యభర్తలు సమాధానం, ప్రేమ కలిగి ఉండడం

3. చెప్పిన మాట వినే సంతానం ఉండడం

4. బుణాలు లేకపోవడం

5. మన అవసరాలకు తగిన దినం ఉండడం

6. ఏదైనా తిని అరిగించుకొనే ఆరోగ్యం కలిగి ఉండడం

7. మన కోసం కన్నీరు కార్చి మ్రతులుండడం

8. పది మందిలో గౌరవించబడడం

9. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం

10. అన్నిటి కన్నా ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తులో భయభక్తులు కలిగి

ఉండటం, ఆయన రక్తంలో కడుగబడి నిత్యత్వంలో జీవించగలనన్న

స్థిరత కలిగియండుట నిజమైన ఐశ్వర్యం.

సాక్ష్యం 15. ఏదో ఒక రోజు మనము ఈ జీవితాన్ని ముగించి పరలోకప్రయాణం చేయాలి.

ఈ భౌతిక జీవితం దేవుని ద్వారా ఉచితంగా లభించింది. గనుక విమానం

ఎకుకటకు సకాలంలో సిద్ధంగా ఉంటాము. మనం చేసిన మంచి పనులే

మన ప్రయాణంలో లకగజి అయితే మానవత్వం మన పాస్పోరుట, ప్రేమ

మన వీసా. మనం జీవించే మంచి జీవితంలో క్రీస్తు చిత్తంలో సరైన రీతిగా

ప్రయాణించి భజినెస్ కా�స్లోనే పరలోకం చేరుట జీవిత ధర్మం.

సాక్ష్యం 16. ఈ జీవితంలో దేవుడేరపచిన కుటుంబ వ్యవస�పై ప్రేమ ఆప్యాయతలు

చూపుతా మంచి స్నేహితులచే అభిమానం పొందటం గొప్ప ఐశ్వర్యం.

మనలను ప్రేమించి అభిమానించే వారి కొరకు సదా ప్రార్థించే దివ్యానుబూతి

గొప్పది.

సాక్ష్యం 17. ఎల్లప(ష�స:10)డు ""నేను" అనే సావార్థం వీడి ""మనం" అనే భావం నిలిపితే సర్వ

సుఖాలు లభిస్తాయి. సమయం, మంచి స్నేహితులు ఈ రెండు అంశాలు

వృదు�లయేయ కొలది విలువైన సంపద. ఈ సంపద బభ్రదపరచుకోవాలి. గడిచిన

జీవితం ఎన్నడా తిరిగి రాదు. ప్రతి క్షణము ప్రేమతో, సంతోషంగా గడపడం

నేరచుకోవాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు13

సాక్ష్యం 18. జీవితంలో నిన్ను నీవు పనికి రాను అని దిగులు చెందరాదు. నాకంతా

తెలసు అని గరివాంచరాదు. కాని నేను సామానయడనే గానీ దేవుడిచ్చిన

శక్తితో సమసతము చేయగలననే భావించాలి.

సాక్ష్యం 19. ప్రతి దినము దేవుడిచ్చిన బహుమతిని కొరకు ప్రోత్సాహాన్నిచ్చిన వారి కొరకు

ప్రార్థించాలి. మన జీవితానికి లక్ష్యం ఉండాలి. పౌలు భక్తుడు గురి చూచి

పరురగతాతడు. పరుగు పందెంలో ఓపికతో పరురగతాతనని ధైర్యంగా చెప్పి గొప్ప

విశ్వాసిగా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాడు.

సాక్ష్యం 20. జీవితంలో ఏ మంచి పని తలపెట్టినా నిరుత్సాహ పరిచేవాళుి ఎకుకవ

ఉంటారు. గడడు పరీక్షలు ఎదురైనపపటికి, తలపెట్టిన పని విజయవంతం

కావటానికి, విమర్శలు కలవరం కలిగించినా చేపట్టిన తలంపు గమ్యం

చేరవరకు పట్టుదలతో వదలకూడదు. దైవశక్తి నీకు తోడుగా ఉంటుంది.

సాక్ష్యం 21. రక్రైస్తవ విశ్వాసుల గంపుతో కలసి చేసే పని, సమయం సంతృప్తి ఆనందం

ఇస్తుంది. అది ఎంతో విలువైనది. మన వ్యక్తిత్వం రూపు దిదు�కొనే క్రమంలో

మన చుటాట ఉండే పరిసరాలు, వ్యకుతలు, స్నేహాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

సాక్ష్యం 22. మన జీవితం అభివృద్ధి పధంలో నడవాలంటే కేవలం ప్రశంశలు పొగడతలే

కాకుండా విమర్శలు సీవాకరించే ధైర్యం ఉండాలి. శ్రతువులను మత్రులుగా

చేయగల దేవుని ధృకపథంలో ఆయన చితాతనికి లోబడి జీవించాలి.

సాక్ష్యం 23. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవునిని పూరణ హృదయంతో

ఆత్మతో ఆరాధించాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, ప్రక్కవారికి సహాయపడితే

ఎన్నో రెట్లు తృపిత పొందగలము. ఒక వేళ్ నోటి మాటల నైపుణ్యం కలిగఉంటే

ఆ వాక్చాితుర్యంతో నలుగురిలో నీ ప్రావీణ్యాన్ని ఉపయోగించి తోటివారిని

ప్రేమిస్తూ వారి పురోభివృది�్రై తోడపడి వారి ఆనందాన్ని పెంపొందించాలి.

సాక్ష్యం 24. నువువా చేసిన పనిని బట్టి నీకు ప్రతిపఘలం లభిస్తుంది. ఎదుటివారు

ఆశించినదాని కంటే అదనపు పఘలితం ఎకుకవగా అందిసేత ఎకుకవ ఆనందం

కలుగుతుంది.

మన శరీరానికి అదు�కున్న పసంటు లేదా సువాసన మన ప్రక్కవారికి చేరినట్లే,

మన హృదయం కాంతివంతమైతే ఆ కాంతి మన తోటివారికి దానంతటఅదే

చేరువవుతుంది. ఆ కాంతిలో వారు పునీతులవుతారు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు14

సాక్ష్యం 25. జీవితంలో చాలా ఓరుప తగిగంపు అణుకువగా ఉండుట నేరచుకోవాలి. గర్వము

అతిశయం ఇతరులకే కాదు దేవునికి కూడ అయిష్టము. దీనుల పట్ల దయ

కనికరాన్ని దేవుడు ఎకుకవగా చూపిస్తాడు. మనం ఎదికగ సమయంలో మన

తలాంతులను ఇతరుల కోసం వాడాలి. నిర్లక్ష్యం, సోమరితనంతో అలక్ష్యం

చేసేత పటుట తగిగన వేళ్ ప్రక్క వాళ్ళు ఏమ పట్టించుకోకుండా వదిలేస్తారు.

తస్మాత్ జాగ్రత్త.

సాక్ష్యం 26. మన్డే మోర్నడే గా మారిపోతుంది - విచారం నిండిన రోజవుతుంది.

టయాస్ డే టీయర్ డే గాఅయిపోతుంది - కన్నీటిమయం కాగలదు.

వెడ్నస్ డే వేస్ట డే గా మారును - వృథా అయిపోతుంది.

థదర్స డే థండర్ డే గా మారును - చల్లారిన స్థితిగా ఉంటుంది.

పప్రఫై డే చివరకు పెఫైట్ డే గా మారును - పోట్లాటల రోజుగా మారిపోతుంది.

సాటర్ డే షాటర్ డే గా అవుతుంది - చికాకు చీతాకరాలతో నిండిపోతుంది.

సన్డే సిన్డే గా మారిపోతుంది-పాపపు}భలో కూరుకుపోయే రోజవుతుంది.

చివరకు వారమంతా దేవుడు లేని దయయాల కొంపగా మారుతుంది.

కాబట్టి ప్రతిరోజు దేవునిపై ఆధారపడి బ్రతకటం నేరచుకోవాలి. నీ జీవితం

సుఖమయమవుతుంది.

సాక్ష్యం 27. ఈ లోకం చీకటిమయం అయితే మనం మరింత వెలుగుగా మారాలి.

దేవునికి ప్రతి నిధులం కావాలి. ఈ ప్రపంచమంతా మంచి వ్యకుతలతో నిండి

ఉంది. నీవెవరినీ మంచివ్యక్తిని కనుగొనలేకపోతే నీవే ఆ మంచి వ్యక్తివి

కావాలి. మంచిగా జీవించు విశావాసం నిలుపుకుంటే దేవుడే సమసతం

సమకూర్చగలడు. జీవితమంటే కష్ట సుఖాలు. మంచి వ్యకుతల కలయిక నుండి

మంచి పాఠాలు నేరచుకోవాలి.

సాక్ష్యం 28. కంప్యూటర్ మాటలలో జీవిత సత్యాలు

దు'ఖాన్ని చేయండి - తీసివేసుకోవాలి

ణజు�జుజు

సంతోషాలను చేయండి - దాచుకోండి

ళ�హజు

బంధాలను చేయండి - బలపరచుకోండి

మంచి స్నేహాన్ని చేయండి - బభ్రదపరచుకోండి

శ్రతువులను చేయండి - తొలగించండి

జు��ళజు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు15

నిజాలను చేయండి - ప్రచురించండి

అతి నిద్ను చేయండి - పరిమతం చేయండి

బాధలను, కష్టాలను చేయండి - దరి చేరనీయకండి

చీ�ు �జు�జనదీ�జు

ప్రేమను చేయాలి - ఆహ్వానించాలి.

ఈర్ష్య ద్వేషాలను చేయాలి - దారపరచుకోవాలి.

చిరునవువాను చేయాలి - నిలుపుకోవాలి

�చీదీ�శ

ఏడుపును చేయాలి - తరిమకొటటండి

�ఖు దీ�శ

కోపాన్ని చేయాలి - అదుపులో ఉంచాలి.

మంచి విషయాలను చేయాలి - అందరికి పంపాలి

ళజుచీణ

హృదయాన్ని చేయాలి - సమ్మతించాలి.

అప(ష�స:10)డే మీ జీవితం సదా ఆనందిస్తుంది.

సాక్ష్యం 29. రహాదారికి అంతం ఉంది. బ్యాంకులో డబ్బుకు పరిమతి ఉంది. పరీక్షకు

సమయం పరిమతి ఉంటుంది. కానీ నీ తలంపుకు సరిహాదు�ల పరిమతి

ఉండదు. కాబట్టి నీ తలంపు గొప్పగా ఉండాలి. నీవనుకున్నది సాధించాలి.

జీవితానికి కావలసినంత శక్తి, డబ్బు లేకపోయినా మంచి స్వభావము మంచి

అవగాహన ఆధ్యాత్మిక చింతనతో కూడిన భయభక్తులతో కూడిన జీవితం

తప్పక సహకరించి మంచి విలువలను ఇస్తాయి.

సాక్ష్యం 30. ఒక చెట్టుతో ఆరంభమైన వైదానం ఒకపపటికి అడవి కాగలదు. చిన్న

చిరునవువా ే్నేహానికి ఆరంభం కాగలదు. చిన్న చేయాత ఆత్మకు ఆలంబన

కాగలదు. చిన్న క్రొవొవాతిత చీకటిని పార్రదోలగలదు. చిన్న నవువా నిరాశను

దారం చేయగలదు. చిన్న నిరీక్షణ నీ మంచి సాపర్తిని పెంచగలదు. చిన్న

చేతి స్పర్శ భద్రతను ఇస్తుంది. చిన్న జీవితంలో గొప్ప కార్యాలను సాధించే

ధన్యత దేవుడే ఇస్తాడు.

సాక్ష్యం 31. పరమాతయ్మనియందు సంపూరణ నిష్ఠ, ఆత్మలో ధృడిత, ఆలోచనలో పరిపక్వత,

మనససులో సంతృప్తి, వ్యవహారంలో సరళ్త, సంసాకరంలో ్రశ�ష్టత, దృష్టిలో

పవిత్రత, మాటలలో మాధుర్యం, కర్మలలో సవాచ్చిత, వ్యక్తిత్వంలో రమణీయత,

నిద్దలో నిశ్చింతత ఇవన్నీ కలబోసిన వ్యక్తి దేవునిలో సంపూరణత

సంతరించుకుంటాడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు16

↑ పైకి / Back to top