సాక్ష్యం 507. ఇతరులను చులకన దృష్టితో చూచే వారికి ఇతరులతో ్రశ�ష్టత కనిపించి
ననా అంగీకరించుటకు అహం ఒప(ష�స:10)కోదు. ఇతరులలో మంచి చూడ
గలుగుటకు, ఒప(ష�స:10)కొనుటకు చాలా పెద్ద మనససు అనగా విశాలమైన మనససు
కావాలి.
సాక్ష్యం 508. దేవునియందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. కలవరపడడు. వారికి
యేవేలు కొదువ యండదు.
సాక్ష్యం 509. మారుమనససుకు తగిన పఘలాలు కనిపిసేత లోకానికి విశ్వాసిలో ప్రభువు
కనిపిస్తారు. సాతివాకము ఎముకలను నలుగగొట్టు సుతిత మాత్రమే కాదు,
మారుమనససుకు కలికగ పఘలం. వార ఈ లోకం సవాతంత్రించుకొందురు.
సాక్ష్యం 510. వినయశీలి యోసేపు జీవితంలో 5 విషయములు
1.యెహోవాయందు నమ్మికవుంచాడు.
2.యధార్థంగా ప్రవర్తించాడు.
3.నమ్మకంగా విశావాసంతో ప్రార్థన చేశాడు.
4.ప్రభువు చిత్తం తెలిసికొని జీవిత పాఠాలు నేరచుకున్నాడు.
5.వాక్యం ధ్యానించి బభయబభకుతలను బట్టి బహు ధైర్యంగా జీవించి జీవితంలో
పఘలించెడు కొమ్మగా వర్థిల్లాడు.
ప్రార్ధనే శోధనకు శ్రేష్ఠమైన విరుగుడు.
సాక్ష్యం 511. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ప్రార్థనానుభవం ఉంటుంది. ప్రార్థనలో సంతృప్తినిచ్చే
అనుభవం దేవుని సన్నిధి.
సాక్ష్యం 512. ప్రార్థన దేవునికి ఇంపైన పరిమళ్మచ్చే ధాపము. ప్రార్థన గార్చిన అవగాహన
గాడిడవైనదిగా ఉండాలి. పసైతానుకు ప్రసంగీకులంటే భయంలేదు గానీ
ప్రార్థించేవారిని చూస్తే వణకుతాడు. ప్రార్థన పసైతానుకు కొరడా వంటిది.
ప్రార్థన విశ్వాసికి ప్రాణవాయువు. అది జీవితానికి సారవిసతుంది.
సాక్ష్యం 513. నీ చేతిని దేవుని చేతికి అప్పగించుట ప్రార్థన.
సాక్ష్యం 514. మారగం అంధకారంగా ఉంటే నడిపించేది ప్రార్థన.
సాక్ష్యం 515. అర్థంకాని విషయాలన్నీ వివరించమని అర్థించుచు దేవునిపై ఆధారపడుట
ప్రార్థన.
సాక్ష్యం 516. జీవితంలో సంభవించే క్లిష్ట పరిస్థితులలో ధైర్యము స్థిరతవాము కొరకు దేవుని
పాదాల చెంత కనిపెట్టుట ప్రార్థన.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు97
సాక్ష్యం 517. హృదయం అల్లకల్లోలంలో ఉన్నప(ష�స:10)డు స్థిరతనిచ్చేది ప్రార్థన.
సాక్ష్యం 518. జీవితపు గడడు సమస్యలలో దేవుని తీర్మానాన్ని నీవు అంగీకరించుటయే ప్రార్థన.
సాక్ష్యం 519. జీవితంలో ప్రతి విషయంలో దేవుని నమ్మడమే ప్రార్థన.
సాక్ష్యం 520. దేవునితో పరసపర సహవాసం ప్రార్థన.
సాక్ష్యం 521. సంతష్టిని పొందెందుకు ఆత్మీయ తృషణను తీర్చి స్థలము ప్రార్థన.
సాక్ష్యం 522. దైవాత్మలో మన ఆత్మను ఉన్నతమైన విధంగా ్రశ�షటవైన విధంగా �క్యపరచు
కొనుట ప్రార్థన.
సాక్ష్యం 523. నీ సవాచితతమును దేవుని చిత్తమునకు అపపగించుకొనుట ప్రార్థన.
సాక్ష్యం 524. దేవునితో ే్నేహాసంబంధ మాలముగా కలికగ ఆనందము ప్రార్ధన.
సాక్ష్యం 525. శోధన నుండి తప్పించుకొనుటకు మెలకువగా నుండుటయే ప్రార్థన.
సాక్ష్యం 526. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీ పాపము గ్రహించి దానిని విసర్జించి
నీ జీవితం దేవుని దృష్టిలో సరిచేసుకొనుట ప్రార్థన.
సాక్ష్యం 527. ఆత్మల రక్షణ్రై సేవ పఘలించుట్రై దేవుని సహాయము కోరది ప్రార్ధన.
సాక్ష్యం 528. ప్రతి అక్కర్ను దేవునిని అడిగి పొందుట ప్రార్థన.
సాక్ష్యం 529. వాక్యం, ధ్యానం, ఈ రెండు చాలా అవసరం. వాక్య పరిశోధన ఇది మెదడు
యొక్క పని. ధ్యానం మనససు యెక్క పని. మొదటిది బంగారు గనిని వెదకడం
వంటిదైతే, రెండవది ఆ బంగారాన్ని ్రతవవాడం లాంటిది. పరిశోధన అనేది
శీతాకాలపు సారయడు లాంటిది. ఇందులో వేడి తకుకవగా వుంటుంది. ధ్యానం
ఆ మనిషిని పరిశుద్ధ చట్రంలో ఇమడేట్టు చేస్తుంది. గండె మంచుగడడ్లా
అయిపోతే ఇది కరిగిస్తుంది. ప్రేమ కన్నీటి భందువవుతుంది. దేవునితో
మాట్లాడే ్రశ�షట సమయం ప్రభువు తలుపు తట్టి ఆయనను లోపలికి
ఆహ్వానించేది. రోజు మొదటి జామున నీ హృదయాన్ని పరలోకము వైపు
తెరుచుకోనివువా. మగిలిన రోజంతా ఆ హృదయం ్రశ�ష్టంగా వుంటుంది.
ఉదయకాలమే తన హృదయాన్ని లోకంలో పోగొట్టుకున్నవాడు రోజంతటిలో
దాన్ని కనుగొనడం కష్టమవుతుంది. ఓ రక్రైస్తవుడా నీ ఉదయకాల ధ్యానం
దేవునిపై వుండనివువా. నీ హృదయం మండేంత వరకు ప్రార్థించు.
ిస్నె
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు98
సాక్ష్యం 530. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట
మేలు. తప(ష�స:10) చేసి క్షమాపణ చెప్పడం కంటే అపార్థం చేసుకున్న వానికి
క్షమాపణ చెప(ష�స:10)ట మేలు.
సాక్ష్యం 531. వాక్యాహారము ఎట్టి తృప్తినిస్తుందంటే వర్షం కురిసి ఎన్నాళోి అయి ఎండి
పోతున్న చెట్లకు నీటివాసన తగిలినట్లు, తొలకరివాన ప్రవాహావై దప్పికను
తీర్చి సంతృపిత పర్చినట్లు అంతరంగంలో వాక్య శక్తి తృప్తిని ఇస్తుంది.
సాక్ష్యం 532. దేవుని యెదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓరుపతో సహనంతో ఎదురు
చూడాలి.
సాక్ష్యం 533. ఎన్నిక లేనివారిని వాడుకోగలడని నిరాకరించబడిన గిద్యోనును ఆహ్వానించి
నాయకత్వాన్ని అపపగించినట్లు దేవుడు నమ్మదగినవాడు.
""పవిత్రతోను, జా�నముతోను, దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ
వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్య వాక్యము చెప(ష�స:10)ట వలనను, దేవుని
బలము వలనను, కుడి యెడమల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను
స్కీర్తి, దషీకర్తి వలనను దేవుని పరిచారకులవై యండి" అని వ్రాసారు.
కొన్ని చోట్ల ఎదరంపులు తిరసాకరాలు మాత్రమే కాదు మరి కొన్ని చోట్ల
ఆదరణ, గౌరవాలు కూడ దేవుని సేవలో లభిస్తాయి. వీటికంటే వాక్యంతో
కడుపునిండిపోతందనే భావన విశ్వాసికి రావాలి.
సాక్ష్యం 534. దావీదు గొరర్రలు కాచుకునే వ్యక్తిగా జీవించగా రాజు అవుతాడని కలలో
కూడ }హించుకోలేదు.
సాక్ష్యం 535. రాతు యవ్వనంలో విధవరాలయింది. అత్తతో పొలములో పరిరగ ఏరుతా
తన జీవితం ధనికుడైన బోయజుతో వివాహము, క్రీస్తు వంశావ[లో స్థానం
ఉంటుందని }హించలేదు.
సాక్ష్యం 536. ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది. ఏదో ఒకనాడు దైవ వాక్యం చేత
పొషించబడి ప్రతిభ గల వాడిగా తీర్చిదిద్ది అతని శ్రమలు, ఇరుకులు
ఇబ్బందుల గండా మెరుగు పెట్టి ప్రకాశమంతంగా చేయగలడు. కొండ
మీద కట్టబడిన పట్టణం వలై మార్చగలడు. దేవుడు తన సమయమంతా
తన ప్రణాళ్ళక చొప(ష�స:10)న ఆ కార్యాన్ని తప్పక చేయగలడు. దీప సతంబభముపై
పెట్టబడిన వ్యక్తికే కాదు చూచవారికి కూడ ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు99
సాక్ష్యం 537. ప్రభువును ఎరిగినవాడి కంటై ఎకుకవ బలవంతుడు ఉండడు. ప్రభువుపై
ఆనుకునే వానికంటే జయవంతుడండడు. ప్రభువుతో నేనే జీవము అనువ్యక్తి
కంటే �శవార్యవంతుడు మరొకడండడు.
సాక్ష్యం 538. మారుమనససు పొందిన వ్యక్తి సాక్ష్యం కలిగి జీవించాలి. కన్నీటి విజ్ఞాపనలు
చేయాలి. సంఘంలో క్రమంగా ఉండి సహవాసం చేయాలి. అప(ష�స:10)డే తనకు
కలిగిన దానితో సంతృప్తిగా జీవించగలడు. శాంతితో జీవిస్తాడు.
సాక్ష్యం 539. రక్షణ అనే పరలోక స�రబభం ఎక్కడైన ఒకే రీతిగా గుభాలిస్తుంది. సేవకు
వ్యకుతలను తరీపుదు చేయడం చిన్న సంగతి కాదు. సేవ కాలేజిలో మాత్రమే
బోధించుట కాదు. జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది.
సాక్ష్యం 540. నేను అనేమాట మన ఆత్మీయ జీవితంలో వినబడకూడదు. దేవుని ద్రాక్ష
తోటలో ఎందరో నిరివారామంగా పని చేస్తూనే ఉంటారు. వారి ఐక్యత వారి
సంసాకరానికి చెందింది. ఎదుటివారిలోని మంచితనాన్ని ్రశ�ష్టతను
అంగీకరించడం క్రీస్తు యేసు యొక్క మనససు.
సాక్ష్యం 541. రక్రైస్తవునికి ప్రార్థన }పిరి వంటిది. భౌతిక, ఆత్మీయు అభివృద్ధికి, సంఘ
అభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు ప్రార్థనయే ఆధారము. ప్రపంచంలో
ఉజీ�వాలన్ని ప్రార్థన ద్వారా లభించాయి.
సాక్ష్యం 542. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవుని మాట వినుట. చారర్లస్
స్పర్జన్ మాటలలో ""నిజమైన ప్రార్థన అనగా మానవాత్మ, పరిశుద్ధాత్మ
సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడము.
సాక్ష్యం 543. ప్రార్థన అనగా మాటల్లోనా మౌనములోను వ్యక్తమయేయ ఆత్మలోని తృష్ణ.
ప్రార్థన నివురుగప్పిన నిప(ష�స:10)వలై ఉంటా. నిత్యము దహింపచేసేది ప్రార్థన.
సాక్ష్యం 544. ప్రార్థన ఒక హృదయ అభిలాష. అది భాష్కు అందనిది. గండెలను కదిలించే
అజ్ఞాత అగ్ని జావాల ప్రార్థన.
సాక్ష్యం 545. ప్రార్థన అనగా దేవునిలో గాడింగా మవేకమవుట. ఈ బూమలో సాదించ
గలిగిన అంతిమ మహా విజయము హృదయ మంతటితో, బలవంతటితో
ప్రార్థించడము.
సాక్ష్యం 546. రక్రైస్తవునికి పరిశుద్ధాతయ్మడు ప్రార్థనలో మంచి సహాయకుడు.
సాక్ష్యం 547. మనకున్న అన్ని ఆదిక్యతలలోను అత్యన్నతమైనది ప్రార్థన
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు100
సాక్ష్యం 548. ప్రార్థన అనేది మనకున్న బాధ్యతలన్నిటిలోనికి అతి గంభీరవైనది. మన
చేతులలో ఉన్న మహోన్నత శక్తి ప్రార్థన.
సాక్ష్యం 549. ప్రార్థన అనేది దేవుని ధన నిధి. పరలోక తలుపు తెరిచే తాళ్పు చెవి. మనము
యేసు నామములో తండ్రియైన దేవునికి ప్రార్థించాలి.
యోహాను 14:13, 16, 23 యాకోబు 1:5
సాక్ష్యం 550. మనము ఎందుకు ప్రార్థించవలైననగా దేవునితో సహవాసము కొరకు. పరిశు
ద్ధముగా జీవించుటకు పాప క్షమాపణ కొరకు. పాపములో పడకుండా దేవుని
కృపను పొందుటకు. ఇతరుల ఆత్మల రక్షణ్రై మనము ప్రార్థించాలి.
సాక్ష్యం 551.
ప్రార్ధనలో ఏ సమయాలలో ఏ రిపఘరినసులు చదవాలి?
ప్రేమ్రై ఆశిస్తూ చేదైన అనుభవాలతో ఉన్నప(ష�స:10)డు - 1కొరిందీ� 13
సంతోషకరమైన హృదయము కొరకు -
కొలుస్సీ. 3:12
నిరాశలో ఉన్నప(ష�స:10)డు - రోమా 8:31
రక్రైస్తవ్యము అర్థము చేసుకొనుటకు - 2కొరిందీ� 5:15-19
శాంతి సమాధానముల కొరకు -
మత్తయి 11:28
క్రీస్తునందు గట్టి నమ్మకము కొరకు - రోమా 8:1-31
పనిలో ధైర్యము అవసరమైనపుడు - యెహోషువ 1వ అధ్యాయం
నిరూత్సాహాములో ఉన్నప(ష�స:10)డు - కీర్తనలు 27
ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప(ష�స:10)డు - కీర్తనలు 37
పనిలో నిరూత్సాహాము కలిగినపుడు - కీర్తనలు 126
బభయములో ఉన్నప(ష�స:10)డు - కీర్తనలు 34:7
దేవుడు నీకు తోడైయున్నాడని నిశ్చయత కొరకు -
ఏకాంతములో ఒంటరిగా ఉన్నప(ష�స:10)డు - మత్తయి 6:6 యెహెా 3:22
ప్రతివారి స్వంత గృహాములో - అపో. 12:12
అందరూ కలిసి ప్రార్థించే మందిరములో -
గంపులో ప్రార్థించేటపుడు - అపో. 1:14
సాక్ష్యం 552. ప్రార్థనలో వేడుకునే అంశాలు
దేవుని జ్ఞానమును బట్టి అడగాలి - మత్తయి 6:18
దేవుని చిత్తములో అడగాలి - లాకా 11:11-13
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు101
సాక్ష్యం 553. మన ప్రార్థనలో ఏమ ఉండాలి
మన పాపములు, బలహీనతలు ఒప(ష�స:10)కోలు ఉండాలి. తలంపులోను,
మాటలోను, క్రియలోను గత పాపములను ఒప(ష�స:10)కోవాలి. కీర్తనలు 32:5,
కీర్తనలు 51, యోహాను 1:9
చేసిన పాపాలు మరలా చేయకుండుటకు జాగ్రత్త వహించాలి.
కీర్తనలు 119:112, నెహెమ్యా 10:29
కృతజ్ఞత స్తుతి చెల్లించుట ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళను తలంచి
స్తుతించాలి. ఆయన దివ్య లకషాణాలను తలపోసి స్తుతించాలి.
మన అవసరతలు, కోరికలన్నీ చెప(ష�స:10)కొని అడగాలి. యోహాను 14:14
దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఓరుపతో కనిపెటాటలి.
కీర్తన 37:7, యెష 40:31
సాక్ష్యం 554.
మనం ప్రార్థించుట ద్వారా వచ్చు పఘలితాలున్నాయి.
ఎ. ప్రార్థన ద్వారా మనము దేవుని స్వరము వినగలము.
భ. మన హృదయ తలంపులు దేవుని హృదయంతో ఏకీబభవిస్తాయి.
సాక్ష్యం 555.
ప్రార్థించుట వలన వచ్చే పఘలితాలు
ఎ.ప్రార్థన ద్వారా దేవుని స్వరము వినగలము
భ.మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక అవసరతలు తీరతాయి. హృదయము
తేలిక అవుతుంది.
సి.పాపాలు కషవించబడి ఆధ్యాత్మిక బలము పొందగలము, పసైతాను శోధనలను
జయించగలము, దేవుని చిత్తము తెలిసి కొనగలము. యోహాను 8:29
డి.ఆధ్యాత్మిక మర్మములను, గాడిడవైన సంగతులను గ్రహించగలము.
యిర్మయా 33:3
ఎఫ్.ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నమ్మి ఆదరణ పొంది రూపాంతరము
చెందగలము.
జి.ప్రార్థన ద్వారా ఎట్టి సమస్యలైననా పరిషకరించబడును. క్రమము, మర్యాద,
చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి,
భక్తి అలవడును.
సాక్ష్యం 556. ప్రార్థన చేయునపుడు విసతరించిన మాటలు వాడరాదు.మత్తయి 6:7
హృదయములో పాపము ఉంచుకొనరాదు. కీర్తనలు 66:19
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు102
అవిశ్వాసముతో కాక, పరిసయయడి వలై కాక దీిర� ప్రార్థనలు చేయరాదు
మారుక 1:24, లాకా 18:11, మారుక 12:38-40
సాక్ష్యం 557. ప్రార్థనకు జవాబు లభించకపోవుటకు కారణాలేమనగా
ఒప(ష�స:10)కొనని పాపము
వేషధారణతో ప్రార్థించుట మత్తయి 6:5
అపనమ్మకముతో ప్రార్థించుట యాకోబు 1:5, 6
అబభ్యంతరములు గల ప్రార్థన 1పేతురు 3:7
గర్వముతో కూడిన ప్రార్థన
లాకా 18:10-14
సాక్ష్యం 558. బైబిలులో కొన్ని ప్రార్థనలు :
ఎ) ఏలియా చేసిన ప్రార్థన 1రాజులు 17:20,21
భ)శతాధిపతి సేవకుని కొరకు చేసిన ప్రార్థన మత్తయి 8:59
సి)క్రీస్తు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగుచేసినపుడు అతడు స్వయంగా
చేసిన ప్రార్థన. మత్తయి 9:18
డి)ఇశ్రాయేలీయులు స్వయంగా విడిపించమని చేసిన ప్రార్థన. న్యాయాధి 1:1
సాక్ష్యం 559. బైబిలులోని క్లుప్త ప్రార్థనలు :
1) సంకరి ప్రార్థన - ""ప్రభువా నన్ను కరుణించం" లాకా 18:13
2) పేతురు ప్రార్థన - ""ప్రభువా నన్ను రక్షించుము" మత్తయి 14:30
3) కుషుటరోగి ప్రార్థన - ""ప్రభువా నన్ను శుదు�నిగా చేయుము" మత్త 8:2
4) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను పరిశోదించుము" కీర్తన 139:23
5) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను కడుగుము" కీర్తన 51:2
6) సమాయేలు ప్రార్థన - ""ప్రభువా ఆజ్ఞ ఇవ్ము నీ దాసుడు ఆలకించను"
1సమాయేలు 3:10
7) మనోహా ప్రార్థన - ""ప్రభువా మాకు నేర్పించం" లాకా 11:1
8) కనాను స్రీత ప్రార్థన - ""ప్రభువా నాకు సహాయము చేయుము"
మత్తయి 15:25
9) - ""ప్రభువా నన్ను బలపరచుము"
సవ్సెాను ప్రార్థన
న్యాయా 16:16
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు103
10) సిలువపై దొంగ - ""యేసా నన్ను జ్ఞాపకము చేసుకొనుము"
లాకా 23:42
11) మోషే ప్రార్థన - ""ప్రభువా, నీ మహిమ నాకు చూపుము" నిర్గమ33:18
12) పౌలు ప్రార్థన - ""ప్రభువా నేనేమ చేయవలైను" అపొ 22:10
13) యెషయా ప్రార్థన - ""ప్రభువా నన్ను పంపుము" యెష 6:8
14) అందరం చేయవలసిన ప్రార్థన - ""పాపినైన నన్ను కరుణించుము"
సాక్ష్యం 560. ప్రార్థన ఎట్టి పఘలితాలను ఇస్తుంది :
1)ప్రార్థన ఒక వ్యక్తిని సరిచేస్తుంది.
2)ప్రార్థన జ్ఞానము ఇస్తుంది.
3)ప్రార్థన సమస్యలకు పరిషాకరము ఇస్తుంది.
4)ప్రార్థన ప్రతి అవసరాన్ని తీర్చగలదు.
5)ప్రార్థన పఘలబభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది.
6)ప్రార్థన మంచి ఆలోచనలు ఇచ్చి దేవుని ప్రేమతో నింపును.
7)ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతాయి.
8)ప్రార్థన ద్వారా కరుణ, కృప కుటుంబాలపై కుమ్మరింపబడుతుంది.
9)ప్రార్థన ప్రతి కీడు నుండి కాపాడును, ఆత్మ సంతృప్తి నింపుతుంది.
10) ప్రార్థన ద్వారా శ్రతువుపై జయము ఇస్తుంది.
11) ప్రార్థన ద్వారా దైవచతతమును నెరవేరచు శక్తిని ఇస్తుంది.
సాక్ష్యం 561. ప్రార్థనలో రకాలు :
1)విధేయత కలిగి తగిగంపు గల ప్రార్థన కీర్తనలు 101:17
2)ధైర్యపరచు ఆత్మ గల ప్రార్థన
3)నమ్మకము కలిగిన ప్రార్థన హెబ్రీ 1:6
4)నిజముగా మొఱ్ఱపెట్టు ప్రార్థన కీర్తనలు 145:18
5)సహాజవైన ప్రార్థన మత్తయి 6:7
6)దీిర� శాంతము గల ప్రార్థన
లాకా 18:7
7)దేవుని చితాతనుసారవైన ప్రార్థన 1యోహాను 5:15
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు104
సాక్ష్యం 562. ఎప(ష�స:10)డా ఇతరుల తప(ష�స:10)లను అన్వేషించరాదు. ఎవరినీ కించపర్చి బాదించ
రాదు. అందమైన పూలపై వాలే తెనేటీగ, పుండు మీద వాలే ఈగకు చాలా
తేడా ఉంటుంది.
సాక్ష్యం 563. బైల్లంచుట్టు చీమలు చేరినట్లు ధనవంతులైనపు(ష�స:10)డు తెలియనివారు కూడ
మ్రతులవుతారు. పేరికము చేరినపుడు ఆపత మత్రులు కూడ దారమవుతారు.
సాక్ష్యం 564. ప్రతివాని గండెల్లో ప్చ్చిని కొమ్మ ఉంచితే పాటపాడే పక్షి వచ్చి వాలిపోయి
పాట పాడగలదు. అట్లే సంతోషంగా నవువాతూ అందరిని నవివాంచే వ్యక్తి
చుటాట ప్రపంచంలో ఉండే అందాలన్నీ సొంతం చేసుకోగలం. దు'ఖ పూరిత
వెాముతో నిరాశ నిండిన వ్యక్తికి తడిసిన కన్నీళ్ళు చేరువవుతాయి. అతను
చూచే అద్దం కూడ వసకబారి పోతుంది.
సాక్ష్యం 565. తొందరగా దొరికేది ఏదైనా ఎకుకవ కాలము మన్నిక రాదు. ఎకుకవ కాలము
మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు.
సాక్ష్యం 566. అవకాశాలను జారవిడువరాదు. జీవితంలో ఎదురొకనే దర్దనముల
సమయంలో నిజమైన ే్నేహితులైవరో గ్రహించగలము. అన్ని మన మంచికే
అని చెడు రోజులలో నిబ్బరాన్ని కొలోపరాదు.
మానవులలో మాడు రకాల వ్యకుతలు ఉంటారు.
ఎ) చెట్ల ఆకుల వంటివారు.
భ) కొమ్మల వంటివారు.
సి) చెటుట పునాది అయిన వేళ్ళవంటివారు. సరిగా గమనించి ప్రకకవారితో
స్నేహం చేయాలి.
సాక్ష్యం 567. ఆకులు ఎండకు వానకు, సవాలపకాలంలో నలిగిపోతాయి. చిన్న సమస్యలకే
కొందరు కుమలిపోతారు. మనకు సహాయపడుటకు ధైర్యంగా నిలువలేరు.
రెండవ రకము స్నేహితులు కొమ్మలు వంటివారు చిన్న సమస్యలలో తోడుగా
ఉన్ననా పెద్ద అవసరాలు కలిగిన సమయంలో దారవైపోతారు.
మాడవ కోవకు చెందిన స్నేహితులు అన్ని సమయాల్లో తోడుగా నిలిచి
ఆత్మ పసై�ర్యాన్నిచ్చి బలపర్చి అండగా నిలుసాతరు.
సాక్ష్యం 568. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి. తాబేలులాగా వెళతాయి. డబ్బులు
తాబేలులాగా వస్తాయి, కుందేలులాగ వెళతాయి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు105
సాక్ష్యం 569. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెదకడం అలవాటు చేసువాలి. ఎందుకంటే
పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి.
సాక్ష్యం 570. దేవుని ప్రార్థించినపుడు నాకు ఏమ ఇవ్వలేదని బాధపడకు, నాకు నచ్చిన
చోట నీకు నచ్చిన విధంగా ఇస్తాడు.
సాక్ష్యం 571. నిత్యము ఎదురయేయ అపజయాల గురించి నిరాశ చెందకు గానీ ఒక్కొక్కసారి
తాళ్ము గుతితలో చివరిగా ప్రయత్నించే ఆఖరి తాళ్ము విజయానికి
చేరువవుతుంది.
సాక్ష్యం 572. ఈ సమాజంలో నేను ఒక్కడిని అని ఏమ చేయగలను అని ప్రతి మనిషి
నిరాశ చెందుతాడు గాని ఒక్కసారి తలపైరకతిత ప్రపంచాన్ని చూసే వెలుగునిచ్చే
సారయడు కూడ ఒంటరివాడే.
సాక్ష్యం 573. బంధువులు ఎంత చెడడ్వారైనా సర వదులు కోరాదు ఎందుకంటే మురికి
నీరు దపిపక తీర్చకపోయినా అగ్నిమంట ఆరపడానికి పనికి వస్తాయి.
సాక్ష్యం 574. నమ్మక ్రదోహి స్నేహితుని కన్నా, దురాశపరుడైన స్నేహితుడు మన్న. మట్టితో
చేసిన మనుష్యులు కాగితాలకు అవ్ముడుపోతారు.
సాక్ష్యం 575. మనిషితో మాట్లాడుట రాకపోయిన మాగజీవుల వలై ఉండుట నేరచుకోవాలి.
సాక్ష్యం 576. కష్టాల్లో స్నేహితులు దారమయయారని బాధపడరాదు. నీవొకకడివే జయించ
గలవని తలంచి సంతోషించాలి.
సాక్ష్యం 577. సిగ్గు మర్యాదలేని ధనవంతుడి కన్నా, మానవతవామున్న పేదవాడైన పొరుగువాడే
మన్న.
సాక్ష్యం 578. జీవితంలో హెాచ్చు తగ్గులు రావడం మనము జీవిత సత్యాలు నేరచుకొనుటకే
సహకరిస్తాయి. గండె జబ్బు గల వారిని పరిక్షించినపుడు ఇ.సి.జిలో
హెాచ్చుతగ్గులంటే పరవాలేదు గాని సరళ్ రఖగా ఉంటే ప్రమాదము
వాటిల్లుతుంది.
సాక్ష్యం 579. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించవద్దు. ముందుగా నీవు మంచిగా
మారు. నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషిని కనుగొన్నానని అన్వేషణ పూర్తి
అయి ఆనందించవచ్చు.
సాక్ష్యం 580. దైవ భక్తితో ధర్మం కోసం జీవించాలి. అప(ష�స:10)డే విజయం సాదించగలడు. ఆ
విజయం నిన్ను చూచి సంతోషిస్తుంది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు106
సాక్ష్యం 581. చిరునవువాతో, ఆశా భావంతో ప్రతి ఉదయాన్ని ఆహావానించు.
సాక్ష్యం 582. ఒక అందమైన ఆసుప్రతి భవనాలు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు
కానీ ఎవరు దానిలో ఎకుకవ కాలం ఉండాలని కోరుకోరు.
సాక్ష్యం 583. కలలు కన్న సుందర భవనాన్ని చూడవచ్చు ఆ భవనంలో ఉండలేము గాని
ప్రేమ భావాలు చాలా ప్రాముఖ్యమైనవి. పై ఆకారాన్ని బట్టి ఏది
నిరణయించలేము. భ్రవులు మానాలి. వాస్తవాన్ని ప్రేమించాలి.
సాక్ష్యం 584. మాడు బంగారు సాతాలను పాటించవచ్చు.
ఎ) నీకు సహాయపడిన వారికి సహాయపడుటకు ఇష్టపే వారిని ఎన్నడు
మరువరాదు.
భ) నిన్ను నిజంగా ప్రేమించే వారిని నిర్లక్ష్యము చేయరాదు. మరియు
ద్వేషించరాదు.
సి) నిన్ను నిజాయితిగా నవ్మేవారిని మోసం చేయరాదు.
సాక్ష్యం 585. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. నీతో వుంటాను, నీకు భద్రత కలిగస్తాను.
నిన్ను బలపరుస్తాను, నీకు జవాభస్తాను. నీ కన్నీ సమకూర్చగలను. నేను
నిన్ను సదా ప్రేమిస్తాను. నిజ జీవితంలో ఎదురొకనే కష్టాలు శ్రతువులు కాదు.
మన మనససును తెలిసికొనే నిజమైన మత్రులను నవ్మాలి. నేడు క్రీస్తు సిలువ
శక్తిని గుర్తించి ఆశ్రయించి పునరుజీ�వములో మంచి విశావాసంతో జీవిద్దాం.
సాక్ష్యం 586. దేవునితో మాట్లాడుటం మన }పిరికి నష్టం కాదు. దేవునితో నడిస్తే మన
శక్తి వృధా కాదు. దేవుని కొరకు కనిపెట్టుటకు కాలము వృథా కాదు. దేవుని
నవ్ముకుంటే నీవు ఏరోజు నష్టపోవు.
సాక్ష్యం 587. శరీరము పై రంగులో తేడా ఉండదు. గానీ నీ ఆలోచనలు ఏ రంగు
మారుచున్నవో యోచించకో.
సాక్ష్యం 588. మరికగ నీటిలో మన ముఖ ప్రతిభంబాన్ని ఎలా చూడలేమో అలాకగ కలత
చెందిన మనససుతో ఉంటే సమస్యలను పరిషకరించలేము. ప్రశాంతమైన
మనససుతో ఉన్నప(ష�స:10)డే సమస్యలను సాధించగలము.
సాక్ష్యం 589. కొన్ని గ్రంథాలు చూడటానికి పనికొస్తాయి. మరికొన్ని గ్రంథాలు చదవడానికి
పనికొస్తాయి. కొన్ని చదివి గ్రహించి అనుభవంలోకి పనికొస్తాయన్నాడు బీకన్.
బహ�కొద్ది గ్రంథాలు మాత్రం తిరిగి నెమరు వేసుకొనడానికి పనికొస్తాయి.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు107
సాక్ష్యం 590. జీవితంలో మనం ఎదురొకనే వ్యకుతల ముఖాలలో కొన్ని ముఖాలు జ్ఞాపక
ముంటాయి. అందమైన వారి ప్రవర్తన చాలా కాలము గురతుండి పోతుంది.
అన్నిటిని మంచి గురతుంచుకోగల విషయాలు ఆసక్తితో ప్రార్థించుట, వాక్యము,
సహవాసము కన్నీరు, క్రీస్తు రకత శక్తిని ఆశ్రయించుట సదా స్తుతి ఆరాధన
కావాలి. ఈ అనుభవాల ద్వారా పొందిన సంతృప్తి ఆనందం దేవుని సన్నిధిలో
పొందగలము.
సాక్ష్యం 591. సిలువ లేకుండా సింహాసనంలేదు. బూమ మీద సిలువ మోసేవార
పరలోకంలో కిరీటము ధరిస్తారు. క్రీస్తులేని సింహాసనము నరకమే. క్రీస్తు
సంఘం ఆయన రక్తంలో బాపీతస్మం పొంది ఆత్మతో ఎదిగి వరి�ల్లగలదు.
పెద్దయింటికి చిన్నతాళ్ం తెరిచినట్లు విశావాసపు తలుపు, ప్రార్ధనా తలుపు,
పరిచర్య తలుపు, దీవెన తలుపు, రాకడ తలుపు తెరుచుటకు అబభ్యసించాలి.
ద�యఈు
సాక్ష్యం 592. క్లిష్ట సమయాలు శారీరక వ్యాయమాల వంటివి. అది చేసే సమయం చిరాకు
అనిపించవచ్చు గాని భవిష్యత్తులో అవే శారీరక దృడిత్వాన్ని పెంచినట్లు
ఆత్మీయంగా శ్రమలు ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయి. చిరునవువా నీ భావ్రోదేకా*్న
మార్చివేస్తుంది. ఆకర�నీయంగా చేస్తుంది. ఒత్తిడిని రూపు మాపుతుంది.
ఆశాభావంతో నింపుతుంది.
సాక్ష్యం 593. నిరీక్షణ అనేది వ్యక్తికి శక్తినిస్తుంది. అది ఆత్మ స్థైర్యాన్ని కలిగించి అడుగువేస్తూ
ప్రయత్నించు సామరా�్యన్నిస్తుంది.
సాక్ష్యం 594. పెద్దవారి మాట చద్ది మాట. జీవితగమనంలో ఉపయోగపేవి పెద్దవారి
మాటలు. సరిచేసికొన్న, వారి అనుభవాలు మన జీవితాలలో ఎంతగానో
వెలుగునిస్తాయి.
సాక్ష్యం 595. ఎభలిటి మంచిదే కాని పసటభలిటి ఇంకా మంచిది. చంచలంగా జీవించరాదు.
ప్రతి రోజు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా విశావాసం
సడలిపోతున్నప(ష�స:10)డు అవిశావాసం జుర్బడకుండా స్థిరుడుగా ఉండేందుకు
దేవునికి దగ్గరగా ఉంటను.
సాక్ష్యం 596. మనము జీవితంలో ఎదురొకనే రోజులు మంచి రోజులు అని కాని చెడడ్
రోజులు అని కాని ఉండవు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనవెులా
నిరణయించుకుంటామో ఆ రీతిగా జీవించగలము.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు108
సాక్ష్యం 597. మనకు తలాంతులు లేవని ఇతరులకే మంచి తలాంతులు, అవకాశాలు
సమర్థతలు ఉన్నాయని పోలచుకుంటా నిరాశ పడరాదు. అలా భావిసేత
ఆత్మనాన్యతా భావవే మగులుతుంది.
సాక్ష్యం 598. ప్రతి ఉదయం దేవుడిచ్చిన గొప్ప బహుమానం గనుక ఎదురుపడే ప్రతి
వ్యక్తిని ప్రేమకలిగ శుభోదయంతో పలుకరించుకుంటా మీరు అనుకున్నవి
జరిగి మీకు అంతా వుంచే జరుగాలని మనసారా కోరుకోవాలి.
సాక్ష్యం 599. ఆక్సిజన్ లేనిచో ఏ వ్యక్తి జీవించలేనట్లు దేవుని ఉనికి గుర్తించకపోతే మనలో
దైవ ధ్యానం లేనిచో జీవించుట అసాధ్యము.
సాక్ష్యం 600. జీవితంలో ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన సమయం ఒక రోజులో 24 గంటలు
మాత్రమే. మనము ఉపయోగించుకొనే వివేకంతోనే గొప్ప అనుభవాలను
పొందగలము. బంగాళ్దంపలు, కోడి గ్రుడ్లు, కాఫీ గింజలు సమాన గిన్నెలలో
సమాన కాలంలో సమాన ఉషోణగ్రతకు అనుమతిసేత గట్టి దంపలు వెుతతబడి
పోతాయి. ద్వ రూపంలో ఉన్న గుడ్లు గట్టి పడిపోతాయి. కాఫి గింజలు
నీటిలో కరిగి రంగు మారిపోతాయి. నీవు ఎలా మారుతున్నావో తెలిసికొని
క్రీస్తు స్వరూపంలోకి మారి సాక్షిగా ఉపయోగకరంగా జీవించుటయే జీవిత
పరమార్థమని తెలిసికోవాలి.
సాక్ష్యం 601. 1912వ సంవత్సరములో నవంబరులో టైటానిక్ షిప్ గొప్ప భద్రత గలదని
అతిశయించిన సమయంలో అదే నెలలో గొప్ప ప్రమాదం జరిగి అనేకులు
మరణించారు. ఆ మరణించిన వారిని రెండు గంపులుగా గుర్తించారు.
రక్షింపబడినవారు, నాశనవైనవారు. వారిలో గొప్పవారు, పేదవారు,
ప్రముఖులు అందవైనవారు, వికారులు, పెద్దవారు, చిన్నవారు, ఆడవారు,
మగవారు, ేసపషల్ క్లాస్లో ప్రయాణించారా? ఎంత లకగజి ఉంది అని
పరిగణించలేదు కానీ రక్షింపబడాడ్రా లేదా? క్రీస్తు రాకడ సమయంలో
రక్షణానుభవం కలిగి పరలోకానికి వార్సులా? నరకానికి వార్సులా? ఇదే
గణనలోకి తేబడునని గ్రహించి మారుమనససు పొందుట అత్యవసరమని
పరలోక వార్సులు కావాలని తలంచి జీవించాలి.
సాక్ష్యం 602. ఫిలిప్పీ 4:4లో పౌలు ఆనందించుడి, మరలా చెప(ష�స:10)దును ఆనందించుడి
ఎల్లప(ష�స:10)డు ఆనందంగా చిరునవువాతో జీవించాలి అన్నాడు. చిరునవువా కరెంటు
లాంటిది నవివానపుడు బ్యాటరీ చారి� అవుతుంది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు109
సాక్ష్యం 603. ప్రేమంటే కుటింబీకులతో ఓరుప కలిగి జీవించడం, గౌరవించుట అంటే
ఇతరులతో ఓరుపగా జీవించడం, ఎవరికి వారు ఆత్మపసై�్యర్యంతో జీవించుట
అంటే ఓరుప కలిగి జీవించడం. విశావాసం అంటే దేవునితో సంబంధం కలిగి
ఓరుపతో వెలగడం.
సాక్ష్యం 604. దేవుడు ప్రతి వ్యక్తికి అందమైన జీవితం అందించాడు. జీవితంలో ఎన్నో
చేయగల అనుకూలతలు కూడ ఇచ్చాడు. చిరునవువా, కలలు కనుట,
ప్రేమించుట, కృతజ్ఞత చూపుట, సృజనాత్మకంగా ఆలోచించుట, క్షమించుట,
నిరీక్షించుట, ఇతరుల కేషమము కాంక్షించుట, మనససులో భావాలు
సృష్టించుకొనుట, అభినందించుట, సమాధానము వెదకి వెంటాడుట, ఆత్మ
పఘలాలు కలిగి జీవితాన్ని కొనసాగించటం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం.
సాక్ష్యం 605. నీవేది పొందావో దానితో తృప్తి కలిగి జీవించు. ఏది అవసరమో అదే కోరుకో.
అందుకున్నవన్ని అంగీకరించు. ఏది ఇవవాగలవో ఇష్టంగా ఇవువా. ఏది
వితతుతావో అదే కోస్తావు సువా!
సాక్ష్యం 606. విశావాసం అన్ని విషయాలను సాధ్యపరుస్తుంది. ప్రేమ అన్ని విషయాలను
సాధ్యపరుస్తుంది. నిరీక్షణ అన్ని విషయాలను అందుకొని సంతోషించగలదు.
సాక్ష్యం 607. అనే మాటకు అర్థం
దీ�దీ�జు దీ�ర�ష �అర్తీబష్�శీఅర పవటశీతీవ శ్రీవ���అస్త్ర శీఅ
బైబిలును చేతితో మోసేత సాతానుకు తలనొప్పి వస్తుంది. చదువుట
వ�తీ్�.
వల్ల సాతాను కృంగిపోతాడు. శక్తిని కొలోపతాడు. వాక్యంతో ఆధారపడి
జీవిసేత సాతాను గాయపడి చితతుగా ఓడిపోతాడు.
సాక్ష్యం 608. తల్లి మనకు జీవితాన్నిస్తుంది. భార్య జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. అమ్మ
లేకుంటే జీవితం లేదు. భార్య లేకుంటే జీవితానికి అర్థం లేదు. వృద్ధాప్యంలో
అమ్మ నీకు భారం కాదు. భార్య నీకు బానిస కాదు. బైబిలులో తల్లిదండ్రులను
సన్మానించాలనే ఆజ్ఞను పాటించాలి. నీలో స్గభాగమని భార్యను ప్రేమించాలి.
సాక్ష్యం 609. భల్లిగ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆ దైవజనుని మాటల్లో
నేను ఎన్నో లక్షల మందికి బోదించినందన పరలోకం చేరను. అనేకసార్లు
బైబిలు ధ్యానించుట వల్ల పరలోకం నాది కాదు. సిలువలో దొంగ చెప్పిన
మాటను బట్టి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడి క్షమాపణ
కొరడం వలన. క్షమాపణ కోరిన ప్రతివిశ్వాసి నిత్యత్వం చేరగలడనే విశావాసం
నాకు ఉంది.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు110
సాక్ష్యం 610. బైబిలు చాలా విలువైన గ్రంథదము ఒకే దేవుని గార్చి ఒకరికొకరు పరిచయం
లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచంచిన ఏకైక గ్రంథదము
14వ శతాబ్దంలో అచుచంత్రం ద్వారా ముద్రించబడిన మొట్ట మొదటి
పుస్తకము బైబిలు. అత్యధిక భాషలలోనికి అనువదించబడిన ఏకైక గ్రంథదము
బైబిలు. ప్రపంచవ్యాపతంగా అవ్ముడుపోయే గ్రంథదము చదువబడే గ్రంథదము
బైబిలు.
సాక్ష్యం 611. నిజదేవుని గార్చి సరైన, సులువైన నిర్వాచనం ఆధారము అవగాహన ఇచ్చే
ఏకైక గ్రంథదము. లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గార్చి
వ్రాయబడిన ఏకైక గ్రంథదము, లోకమును ప్రేమించిన దేవుడు బైబిల్లో తప్ప
ఏ గ్రంథంలో కనబడదు.
సాక్ష్యం 612. 70% శాస్త్రవేతతలను ఆలోచింపచేసిన ఏకైక గ్రంథదము బైబిలు.
సాక్ష్యం 613. విశావాన్ని గార్చిన సమాచారాన్ని శాస్త్రవేతతల కంటి ముందే లోకానికి తెలిపిన
ఏకైక గ్రంథదము
సాక్ష్యం 614. బల్బు తయారు చేసిన థామస్ అలావా ఎడిసన్ పలికిన మాట "భైబిలు నన్ను
వెలిగించింది. నేను ప్రపంచాన్ని వెలిగించాను" బైబిలు గ్రంథానికి ఉన్నంత
మంచి బోధకులు ఇతర గ్రంథాలకు లేరు.
సాక్ష్యం 615. బైబిలు గ్రంథదములో పరిశుద్ధత అనే పదము 1082 సార్లు వ్రాయబడింది.
ఈ గ్రంథదము ప్రేమించబడుతుంది. ద్వేషించబడుతుంది. ద్వేషించినవారిని
రక్షించుకొని దేవునివైపు నడిపించి బోధకులుగా చేసుకుంటున్న ఏకైక గ్రంథదము
బైబిలు.
సాక్ష్యం 616. బైబిలులో తప(ష�స:10)లు వెదకడానికి ప్రయత్నించి మారిన దైవజనులలో బ్రదర్
భక్త సింగ్ గారు ఒకరు. బైబిలు ద్వేషించి చించి బయట అటటను మాత్రమే
దాచుకున్నాడు. అటటమీద పరిశుద్ధత అనే పదానికి ఆకరి�తుడై ఆ గ్రంథాన్ని
చదివి రక్రైస్తవుడయయాడు.
సాక్ష్యం 617. భక్తసింగు గారు దాదాపు 10వేల సంఘాలు స్థాపించిన ఏకైక భారతీయుడనే
పేరు పొందాడు.
సాక్ష్యం 618. సాధు సుందర్ నిష్ఠ గల సాధువు. దర్శన రీతిగా క్రీస్తు ప్రత్యక్షత పొంది
రక్రైస్తవునిగా మారి ప్రపంచ వ్యాపతంగా క్రీస్తును ప్రకటించిన భారతీయుడు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు111
సాక్ష్యం 619. బ్రాహ్మాణ కుటుంబానికి చెందినవాడైన ఆర్.ఆర్.్ర మార్తిగారు, బైబిలులో
తప(ష�స:10)లు వెదకాలని బైబిలు చదువుటకు ప్రారంభించిననా బైబిలు నాలోని
తప(ష�స:10)లు పట్టుకొని నన్ను రక్షించినదని గొప్పగా సాక్ష్యమిచ్చారు.
సాక్ష్యం 620. రెవ. పురుషోత్తమ చ�దిరిగారు రోడడు మీద దొరికిన బైబిల్ కరప్రతము ద్వారా
బైబిలు చదువుటకు ఆసక్తి కలిగి తెలుగులో అనేక భక్తి కీర్తనలు వ్రాసి
ప్రసిద్ధిగాంచిన దైవజనునిగా చరిత్ర ప్రసిదు�డు.
సాక్ష్యం 621. మంచి స్నేహితులు పుస్తకము వంటివారు. ఆ పుస్తకములను కాల్చివేయుటకు
క్షణాలు పడుతుంది కానీ అది వ్రాయాలంటే కొన్ని సంవత్సరాల కాలము
అవసరము. మంచి స్నేహితులు వజ్రాల వంటివారు. వజ్రాలు పొదుగుటకు
బంగారం కావాలి. పాత స్నేహితులు బంగారము వంటివారు.
సాక్ష్యం 622. నీ స్వ శక్తితో ఆలోచిసేత, నీ సామర్థ్యత మీద ఆధారపడితే దేవుని దీవెన గాని
సమస్యల నుండి పరిషాకరాన్ని గాని పొందలేవు. కాని దేవుని సమర్థత పట్ల
విశావాస ముంచితే గొప్ప పఘలితాలు పొందగలవు.
సాక్ష్యం 623. నీవు ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయగలిగితే తప్పక దేవుడు
జవాబిస్తాడు. నీవు కేషమంగా ఉన్నావంటే ఎవరో నీ కొరకు ప్రార్థించారని
నవ్మాలి.
సాక్ష్యం 624. చింతించవద్దు. నీ భారము నాపై ఉంచు అని దేవుని వాక్యం తెలుపచున్ననా
చింతించుట మానుకోలేము. చింత రపటి బాధలను తీసివేయదు. నేటి చింతను
కూడ ఈ రోజే గలిభలి చేస్తుంది. గనుక నీ భారం పూర్తిగా దేవునిపై
ఉంచాలి. ధైర్యం తెచ్చుకొనుటకు దేవుడు మానసిక శక్తినిచ్చిచింతలు భయాలను
దారం చేస్తాడు.
సాక్ష్యం 625. విశ్వాసిగా ఉన్న స్రీతలు ఇతరుల బాధలను వింటారు. బాధలను అర్థం
చేసుకొనుటలో ఓరుప వహిస్తారు. ఇతరుల శ్రమలలో ఆదుకొనుటకు దయగల
హృదయం కలిగి ఉంటారు. బాధితులకు ఓదారుపగా మౌనంగా వారితో
నిలిచి ప్రేమించగలరు. వారు వేసిన ప్రశ్నలకు ప్రేమతో సమాధానమేసత
ప్రాంతంగా ఉండగలము. కాకి కోకిల అరుస్తాయి కాని కాకి అరుపును
కాకి గోల అంటారు. కోకిల అరుపును పాట అంటారు.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు112