Chapter 3 of 14

సాక్ష్యాలు 97–161

సాక్ష్యం 97. దేవుడు తన కొర్రై ఎన్నుకున్న వ్యకుతలను సుదీర్ఘ కాలము ఓరుప నేర్పించి

తీరతాడు. యోసేపు తన ఉన్నత స్థాయి చేరుటకు కష్టాలలో 13 సంవత్సరాలు

కనిపెటాటడు. అబ్రహాము వాగ్దాన పఘలం పొందుటకు 25 సంవత్సరాలు

నిరీక్షించాడు. మోషే రెండుసార్లు 40 సంవత్సరాలు విభిన్న అనుభవాల

తరువాత నాయకుడయయాడు. క్రీస్తు 30 సంవత్సరాల తరువాత సేవ

ప్రారంభించి 3 1/2 సంవత్సరాలు చేశాడు. అన్ని తరాల వారికి సాపర్తినిచ్చి

నిత్య జీవానికి వార్సులను చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఓరుప, నేరుప అవసరం.

సాక్ష్యం 98. సంతోషమనేది పసంటువలై సువాసనలను వెదజల్లుతుంది. ఇతరులపై పసంటు

చల్లినపుడు అది చల్లిన వారికి వాసన వస్తుంది. ఆ వాసన ఆహ్లాదాన్ని ఇస్తుంది.

ఇతరులను సంతోషపరిసేత నీకు కూడ ఆనందం మగులుతుంది.

సాక్ష్యం 99. నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ బ్యాంకులో సొవ్మును బట్టి నీకు కలనివవాడు. నీ

యధార్థత, తగిగంపు నీ విశ్వాసాన్ని బట్టి ప్రతి దినము తనిఖీ చేస్తాడు.

సాక్ష్యం 100. నీలో }పిరి దేవునిది గనక }పిరి ఉన్నంత వరకు దేవుని కొరకే బ్రతకాలి.

విశ్వాసము వలన సమసతము సాధ్యము. నిరీక్షణ క్రియాత్మకంగా చేయుటకు

సహకరిస్తుంది. ప్రేమ సమసతము ఆనందంగా మార్చగలదు. ఇవి మాడు

విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ జీవితంలో అత్యవసరాలు. ఆశీర్వాదం పొందుటకు

ఇవి ప్రాధాన్యత వహిస్తాయి. మంచి విషయాలు తెలసుకోవాలంటే చెవులు

తెరచి వినాలి. నోరు మాసుకొని ఉంచాలి.

సాక్ష్యం 101. సమస్యల గండా వెళ�ి బలమైన విశావాస ప్రార్ధన ధైర్యాన్నిస్తుంది.

అమ్మ నాన్న విలువలు

1. అమ్మ మంచిదిగా, కని పెంచినదిగా పిల్లల దృష్టిలో ఉంటుంది. కానీ

కనడము అమ్మ అయిన, కలలు కనడం నాన్న పని.

2. పెంచడం అవ్మే అయినా బాధ్యతతో పెంచడం నాన్న వల్ల సాధ్యం.

3. సేవ చేయడము అమ్మ వంతు, సరి చేయడం నాన్న వంతు.

4. అమ్మకు పిల్లలలో మంచి గుణాలు కనిపిస్తాయి, నాన్నకు దోషాలు కూడా

కనిపిస్తాయి.

5. ప్రేమించడం అమ్మ వంతు, దీవించడం నాన్న వంతు.

6. ఆకలి తీర్చడం అమ్మ వంతు, ఆశ తీర్చడం నాన్న వంతు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు33

7. అమ్మ ప్రేమ బహిరంగంగా చాడగలం, నాన్న దీవెన అంతరగతంగా

ఉంటుంది.

8. అమ్మ ఆరాటము కన్నీళ్ళు చెప్తాయి, నాన్న ఆతృత కళ్ళు చెప(ష�స:10)తాయి.

9. అమ్మ పిల్లల సుఖం గురించి ఆలోచిస్తుంది, నాన్న కేషమం గురించి

ఆమేదన చెందుతాడు.

10. అమ్మ పిల్లలకోసం కన్నీరు కారుస్తుంది. నాన్న పోరాటం చేస్తాడు.

సాక్ష్యం 102. ఈ ప్రపంచం, జీవితం చంచలవైనది. జీవితం ప్రాంతవైనదై ప్రేమ కలిగి

ఉండాలంటే ఓరుప, దయ, వినయం, దాతృత్వం అనే గుణాలు ఉండాలి.

అప(ష�స:10)డు దేవుని ప్రశాంతత, ప్రేమ మనం పొందగలం.

సాక్ష్యం 103. అనుదినము ఆయనకు నాతనముగా వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన

నమ్మదగిన వాడవు. విలాప 3:23.

దేవున్ని సదా ఆరాధించి స్తుతించుట ఎంతో మంచిది. యేసుక్రీస్తు మనకు

ప్రభువు, రక్షకుడు, స్వస్థపరచువాడు, బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన

కరత, నిత్యడగు తండ్రి, సమాధాన కరత, శాంతి ప్రదాత, నా జీవిత సరవాసవాము

అని నిత్యము ఆయనను సన్నుతించిన వ్యక్తి ధైర్యముగా సంతోషముగా

జీవిస్తాడు.

సాక్ష్యం 104. ఈ లోకములో ఎవరిని ప్రేమించినా, ఆశించిననా కోరిన ప్రేమ దొరకదు.

యేసయ్యను ప్రేమిస్తే }హించని రీతిలో అద్భుతమైన నిత్య ప్రేమ

దొరుకుతుంది. అబ్రహాము అచంచల విశ్వాసముతో ఆయన ఇచ్చిన

వాగ్దానాలను నవ్ముకొని బలమైన విశావాసంతో విశ్వాసులకు తండ్రి అయయాడు.

దేవుని మహిమ పర్చాడు. వాగ్దాన మచ్చిన దేవుడు సమసతమును నెరవేరచునని

నవ్మాడు.

దేనిన గార్చి చింతపడకుడి ప్రతి విషయంలో ప్రార్థనా విజా�పనలతో మీ

విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6

సాక్ష్యం 105. దేవుడు గద్దించు మనుష్యుడు ధనయడు. కాబట్టి సర్వ శక్తిమంతుడగు దేవుని

శిక్షను తృణీకరింపరాదు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగుల

కుండ ఆయన నిన్ను చాటు చేయును. నీలోని }పిరి తండ్రియైన దేవునిదే.

ఆ }పిరి ఉన్నంత వరకు దేవుని కొరకే బ్రతకాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు34

సాక్ష్యం 106. అన్ని సవ్యంగా ఉన్నప(ష�స:10)డు ధైర్యంగా ఉండడం గొప్పకాదు. ఎన్ని సమస్యలు

నిన్ను చుట్టు ముట్టినా ఆధైర్యాన్ని కోలుపకుండా ఉండుట గొప్ప విషయం.

కరోనా సమయంలో చేసిన పాపాలు కడుకొకమని శానిటై�జర్ ఇచ్చి

హెాచ్చరిస్తుంది. చెడు మాట్లాడకూడదని మాస్క హెాచ్చరిస్తుంది. దషుటలకు

దారంగా ఉండవుని డిపసటన్స అంటా హెాచ్చరిస్తుంది కాలము. దేవుడు కరోనా

నుండి బ్రతికించినందుకు తగిన రీతిగా స్తుతించాలి.

సాక్ష్యం 107. క్షమాపణ జీవితంలో అందుకునే గొప్ప బహుమతి. వేల తప(ష�స:10)లు మనం

చేస్తూ సవర�ంచుకోగలము. యితరులు తప(ష�స:10) చేసేత కషవించలేము. ఇతరుల

తప(ష�స:10)లను కషవించగలగటం మనిషికి నిజమైన ఆనందం.

సాక్ష్యం 108. స్వల్ప రూపంలో 10 ఆజ్ఞలు

1. ూబ్ �శీస ట�తీర్

2. �శీతీర��� న�ఎ శీఅశ్రీవ

3. చీశీ దీ�స షశీతీసర

4. �శీతీస ళ�� స�వర �వర్ �అవ స�వ

5. �పవవ వశీబతీ ��తీవఅ్ర

6. న�తీఎ చీశీ శీఅవ

7. ణశీఅ'్ జ�వ�్

8. �ట �్ర అశీ్ వశీబతీర సశీఅ'్ ్�సవ �్

9. ువశ్రీశ్రీ ్�వ ్తీబ్�

10. ణశీఅ'్ పవ యవ�శ్రీశీబర శీట శీ్�వతీ �వశీ�శ్రీవ'ర ర్బటట

సాక్ష్యం 109. సోమవారం ఆనందంగా ఆరంభించు.

మంగళ్వారం ఏ ఆటంకం రానీయకు.

బుధవారం ఏ ఒత్తిడికి గురికాకు.

గురువారం ఏ శ్రమ దరి రానీయకు.

శుక్రవారం చిరునవువాలు చిందించు.

శనివారం హాయిగా విశ్ర్మంచు.

ఆదివారం దేవున్ని ఆరాధించి సంతోషించు. వారమంతా ఆశీర్వాదమే నీ సొత్తు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు35

సాక్ష్యం 110. ఎ. ప్రపంచంలో మొదటి ఇంజనీర్ నోవహు

భ. ప్రపంచంలో మొదటి వ్యక్తి ఏలియా అగ్నితో అంతరిక్షంలో ఎగిరాడు

సి. ప్రపంచంలో బూ గర్బుంలో ప్రయాణించిన మొదటి వ్యక్తి యోనా

డి. ప్రపంచంలో రాయిని బుల్లెటుగా వాడిన మొదటి వ్యక్తి దావీదు

ఇ. రాకేట్ లేకుండా అంతరిక్షంలో నడచిన వ్యక్తి హనోకు

సాక్ష్యం 111. నిజమైన సత్యముతో ఆరాదించినపుడు దేవునితో సరైన సంబంధం

ఏరపడుతుంది. అప(ష�స:10)డు దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. ఆయన ప్రేమను

సన్నిహితంగా అనుభవవిస్తాము. ఆయన మన అవసరాలన్నిటినీ బాధ్యతగా

నిర్వాహించుటకు శ్రద్ధ వహిస్తారు.

సాక్ష్యం 112. నీతిమంతుల కొరకు వెలుగును యాదార్థ హాృదయుల కొరకు ఆనందమును

వితతబడి యున్నవి. కీర్తనలు 97:11

పరిశుద్ధ జీవితము జీవించడం అనేది విత్తనాలు వితతడముతో సమానం.

వెలుగు వితేతవారికి ప్రభువు వెలుగు పంట అనుగ్రహిస్తాడు. వ్యవసాయదారుడు

్రశ�షటవైన పఘలాల కొరకు నిరీక్షించేటట్లుగా నిరీక్షించాలి. ఆత్మలను సంపా

దించాలి. మన ఆత్మలు వెలుగును ఆనందాన్ని సవాతంత్రించుకుంటాయి.

సాక్ష్యం 113. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మత్రుడు. ప్రతి పరిస్థితిని మత్రునితో

చెప్పినట్లుగా, దేవునితో చెప(ష�స:10) కుంటున్నామా? ఏ శ్రము వచ్చినా, ఏ భయం

ఎదురొకన్ననా ఏ శోధన చుట్టు ముట్టినా, దేవునికే చెప(ష�స:10)కోవాలి. ఆయన మన

గోడు వింటాడు. సహాయము శ్రద్ధగా చేస్తాడు. ఏ బాధ గండా వెళ్ళిననా ఆయన

నీకు సమీపంగా ఉండి అర్థం చేసుకోగలడు. నిన్న, నేడు, రపు ఒకే రీతిగా

ఉంటాడు. అందరితో మాట్లాడటానికాశించినట్లు దేవునితో మాట్లాడుట చాలా

మంచిది.

సాక్ష్యం 114. యెహోవా నా ప్రభువా నీవు పసలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదంనొంది నా

కుటుంబం నిత్యం ఆశీర్వాదించబడును గాక. ఇది విజా�పనగా మలచబడిన

వాగ్దానము. నమ్మకుండా ప్రార్థిసేత మనం ఆశీర్వాదం పొగొట్టుకుంటాము.

మన తరాల తరువాత వచ్చే తరాలకు కూడా దేవుని ఆశీర్వాదాలు అందేలా

ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మన వంశాలకు చెందిన వారంతా నమ్మకమైన

విశ్వాసులుగా ఉండే కృప కోసం ప్రార్థన చేయాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు36

సాక్ష్యం 115. ప్రార్థన అనేది దేవుని మనససు మార్చుటకు నిర�శించినది కాదు గాని దేవుడే

మన దృకపధాన్ని మార్చాలి. మన సమస్యలను దేవునితో చెప(ష�స:10)కుంటే

మారుస్తాడు. మన గండెలో గాయాలను సరిచేయమని కోరాలి. మన మానసిక

గాయాలను మార్చమని అడగాలి. భయాలు, దిగుళ్ళను తొలగించి నెమ్మది

నిమ్మని సదా ప్రార్థన చేయాలి.

సాక్ష్యం 116. మాడు శక్తివంతమైన అలవాట్లు జీవితాన్ని స్పఘలం చేస్తాయి.

ఎ) ఇతరులను విమర్శించుటకు బదులుగా ప్రోత్సహించాలి.

భ) తీరుప తీరచుటకు బదులుగా అర్థం చేసుకొని సహనం వహించాలి.

సి) కనిపెట్టి కాలయాపన చేసే బదులు సతాకర్యాలను తలపెట్టి చేయాలి.

ని]్లపతంగా ఉండరాదు. కాని నీవు ఏది కొరుకుంటే దానిని నెరవేర్చడానికి

దేవుడు ఇష్టపడతాడు. యోగ్యంగా అడిగి సమసతం పొంది అభివృద్ధి చెంది

పఘలించాలని దేవుని ఆశ.

సాక్ష్యం 117. సముద్రంలో నీరెంత ఉందో శాస్త్రవేతతలు కొలవలేరు. సముద్దపు ఒడున

ఇసక ఎంత ఉందో తతవావేతతలు తాచలేరు. వాటిని అక్కడ ఉంచిన దేవుడెంతటి

వాడో మత చిాందస్వాదులు గ్రహించలేరు.

సాక్ష్యం 118. ఎవరిని ప్రేమించినా ఆశించినంత ప్రేమ దొరకదు. యేసయ్యను ప్రేమిస్తే

}హించని అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకును. కృప అనేది దేవుడు మనకు

అనుభవం, అర్హత లేకపోయినా ఇచ్చేది. మనము చెడు లక్షణాలు

గలవారవైననా తప్పించేది దయ. కృప, దయ సమృద్ధిగా పొందాలంటే

దేవునికి కృతజ్ఞత చాపటంలో నిర్లక్ష్యం చేయరాదు.

సాక్ష్యం 119. నిపుణత కలిగిన పనివారు శ్రద్ధగా పనిచేస్తూ ఆహ్లాదంగా ఆపనిని సీవాకరిస్తారు.

బద్దకసతులు విశ్రాంతిని కూడా పెద్ద పనిగా సీవాకరిస్తారు. ప్రపంచములో ఎన్నో

పోరాటాలంటాయి. మనససులో కలికగ పోరాటాలు బయట ప్రపంచానికి

తెలియదు. మన నిటాటరుపలు వినే దేవునికే ప్రార్థించి పరిషాకరం పొందాలి.

సాక్ష్యం 120. నిరణయము తీసుకున్నాక దారి ఎట్లున్నా గమ్యం చేరాలి. శ్రమ మన ఆయుధం

కావాలి. విజయం మనసొతతు కావాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్య వంతుడగును.

భడడ్ పుడితే తల్లికి సంతోషము. భడడ్ పెరిగితే తండ్రికి ఆనందం. యోగయడైతే

సమాజానికి సంబరం. మరణిసేత పలువురు కన్నీరు పెటాటలి అదే మన జీవితం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు37

సాక్ష్యం 121. ప్రార్థన, స్తుతి రెండు అనుభవాలు. పడవకు తెడ్లు వంటివి. ప్రార్ధన, సతుతులతో

లోతైన జలములలో సాగిపోవాలి. క్రీస్తును గార్చి జా�నమే జలాలయితే ఆ

జ్ఞానం సంపాదిస్తూ జీవిత నావను తెడ్లుతో నడిపిస్తూ సాగిపోవాలి.

జీవితములో ఏది కొలోపయినా ఎకుకవ బాధ పడరాదు. ఎందువలననగా

చెటుట ఆకులు రాలిన ప్రతిసారి క్రొత్త ఆకులు చిగురిస్తాయి. జీవితం తిరిగి

చిగురించ గలిగి నాతన ఉత్సాహాన్ని పొందగలము.

సాక్ష్యం 122. మన జీవితంలో చేదు అనుభవాల జ్ఞాపకాలు తప్పవు. అందుకే గతాన్ని

తలస్తూ చింతించవద్దు. కన్నీరు వృథా కానీయకు. భవిష్యత్తులో ఏదో మంచి

జరుగనైయున్నదని ఉపొపంగి భ్రవులో చికుకకొనకు. వాస్తవంలో జీవిస్తూ

ప్రతి దినం దేవుడిచ్చిన బహుమతిగా భావించి ప్రాంతంగా, ఆనందంగా

అనుదినం దేవుని ప్రేమ నాతనంగా పుట్టునని నమ్మి భక్తితో జీవించు.

సాక్ష్యం 123. మనం విలువ గలవారము దేవుడు సవారక్తంతో వెల పెట్టి కొన్నాడు. దేవుని

చేతిలో ఉన్న మనం ఎంతో విలువైన యాజక సమాహా రాజులమని గురెతరిగి

యక్తిగా జీవించాలి. మనలోని ఓరుప కుటుంబానికి మేలు. ఓరుపతో

ఇతరులను మన్నిసేత అది గౌరవమగును. మనలో ఓరుప ఉంటే అది ఆత్మ

విశావాసం.

సాక్ష్యం 124. క్రీస్తు ఉన్న బాటలో తుఫానులు తప్పవు. విశావాసంతో యేసును ఆశ్రయిస్తే

కేషమంగా ఉంటావు. ప్రభువు నీకు తోడంటాడు. జీవితంలోని సమస్యలు

మన*్న ముక్క చెకకలు చేసినప(ష�స:10)డు వాటిని ముక్క*్న ్రేర్చి విలువైన పాత్రగా

దేవుడు మనలను మార్చగలడు. పగిలిన పాత్ర అని పార వేయక పొంగి

పొర్ల పాత్రగా మార్చగలడు నవ్ము నేసతమా!

సాక్ష్యం 125. యవ్వన కాలంలో వృదు�లను ప్రేమించాలి.

బలంగా ఉన్నప(ష�స:10)డే బలహీనులకు సహాయం చేయాలి.

తప(ష�స:10) చేసినపుడు నిజాయితిగా ఒప(ష�స:10)కోవాలి.

నీవు వృదు�డవు, బలహీనుడవు తప(ష�స:10)లు చేసేత తోట్రుపాటు కలిగి ఉండవచ్చు.

ఎప(ష�స:10)డయినా అనుభవాలు గురతుంచుకోవాలి.

సాక్ష్యం 126. ఒక ప్రొపెఫసర్గారు పెద్ద రకటిల్లో మంచి కాఫి తెచ్చి బల్ల మీద పెటాటరు.

వివిధ ఖరీదులలో అందమైన కప(ష�స:10)లు పెటాటరట. ప్రతి కప(ష�స:10)లో కాఫీ పోసి

తీసుకొని త్రాగమన్నారట. అందరూ అందమైన కప(ష�స:10)లలో కాపఫీని

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు38

సీవాకరించారట. అప(ష�స:10)డు ఆ ప్రొపెఫసర్ జీవితం కాఫీ లాంటిది కాఫీ ముఖ్యంగాని

కప(ష�స:10) కాదని తెలసుకోండి. ఏవి మాన్యవైనవో ఖ్యాతి గలవో అది

మనసకరించాలి. ఒక రాయి ఇచ్చిన తండ్రి తన కుమారునితో దీని విలువను

వివిధ వ్యకుతలను దర్శించి కనుకొకమన్నాడట. కూరగాయల వ్యాపారి, పూల

కొట్టువాడు వివిధ ధరలు చెప్పారు. వజ్రాల వ్యాపారి రాయిని చూచి ఇది

చాలా చాలా విలువైనది అని చెప్పాడు.

సాక్ష్యం 127. మనము ప్రార్థించనపుడు మనం చెేపపదాని కన్నా ఎకుకవ వింటాడు అడిగిన

దాని కన్నా ఎకుకవగా జవాబిస్తాడు. }హించని రీతిగా అధికముగా మనకు

సమృది�నిస్తాడు, ఎదుటి వారికి అర్హత లేకున్నా సర గౌరవించాలి. ఎందుకంటే

మనముచ్చే గౌరవము మన వ్యక్తిత్వాన్ని ప్రతిభంభంప చేస్తుంది.

సాక్ష్యం 128. గతాన్ని తలసతూ కన్నీరు కార్చకు భవిష్యత్తును గార్చి ఆలోచిసేత భయం

కలుగుతుంది, నవువాతూ వాస్తవంలో జీవించు ఆహా�దాన్నిస్తుంది. నిరాశలో

నిరీక్షణ, చీకటిలో వెలుగు మన దేవుడు. నా బలహీనతలో బలము, నా

దిగులు విచారణలో ఆదరణ, నా ప్రతి అడుగును స్థిరపరచువాడు ఆయనే.

ప్రతి ఉదయము నాతనముగా వాత్సల్యము పుట్టించు ప్రేమ గలవాడు.

యధార్థవంతులను బలపరచుట్రై దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం

చేస్తుంది.

సాక్ష్యం 129. చాలా సార్లు మన చుటాట ఉండే వారంతా అర్థము లేకుండా జీవిస్తూ సావార్థంతో

ఉన్నప(ష�స:10)డు క్షమించాలి. నీవు దయగా ఉన్ననా నిన్ను అకారణంగా నిలదీసేత

నీవు దయ చూపాలి. నీవు నిజాయితీగా ఉండగా నిన్ను మోసగిసేత నీవు

నిజాయితిని వదలకు. నీవు ఆనందంగా జీవిస్తున్నప(ష�స:10)డు అసాయతో బాధిస్తే

సంతోషం దారం చేసుకోకు. నీవు ఇతరులకు మంచి చేసేత వారు

మర్చిపోయినపుడు మంచిని మరలా కనపరచు. ప్రపంచంలో పలు జీవితాలలో

నీవు ఉత్తమమైన అనుభవాలను అందిస్తూనే ఉండాలి. అదే సరైన

మారగవైయున్నది.

సాక్ష్యం 130. కోపంగా ఉన్నప(ష�స:10)డు జవాభవవారాదు, సంతోషంలో వాగ్దానం చేయరాదు,

విచారంగా ఉన్నప(ష�స:10)డు నిరణయాలు చేయరాదు. కష్టంలో తోడుగా ఉన్న

వారితోనే స్నేహం చేయాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు39

సాక్ష్యం 131. నేటి రక్రైస్తవ సంఘాలలో ఉజ్జీవము కనిపించుట లేదు. నామాకార్థ స్థితిలో

ఉండుటకు కొన్ని కారణాలు

ఆరాధన ఉంది గాని అర్పించే మనససు లేదు.

ప్రార్థన ఉంది గాని పరిశుద్ధత లేదు.

అలంకరణ ఉంది గాని నిజమైన దీనమనససు లేదు.

ఉద్రేకము ఉంది గాని ఆత్మల భారం లేదు. భక్తి ఉంది గాని భక్తిలో శక్తి

లేదు. వాక్చాతుర్యం ఉంది గాని ఆత్మ నడిపింపు లేదు. వాక్య జ్ఞానం ఉంది

గాని క్రీస్తు మనససు లేదు.

సాక్ష్యం 132. దేవుని రాజ్యంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి

1. క్రీస్తు దాసులుగా ఉండి సదా స్తుతించగలము

2. నిత్యం దేవుని ముఖ దర్శనం చేయగలము

3. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి.

సాక్ష్యం 133. దేవుని సముఖంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. ఎంత ఆహారము

ఉన్ననా తృప్తి ఉండదు. దాహము తీరదు. చిల్లు పడిన సంచి కలిగి

ఉన్నామా? ఆలోచించాలి.

నీతిమంతులుగా కనబరచుకొనుచూ ఆవగింజ అంత విశావాసం లేకపోతే చిల్లు

పడిన సంచి గల వ్యకుతలుగా కాగలము.

ఎంతో మృదువుగా మాట్లాడ గల సమర్థత కలిగననా, ద్వంద్వ మనసుకలవై

ఆహ్వానించిన అతిథదులకు మర్యాద చేసినను వారు నిష్రకమంచాక వారిని

కఠినంగా విమర్శంచినపుడు చిల్లు పడిన సంచిని పోలినవారమగుదము.

రాత్రి పగలు ఉపవాసముండినను, కుటుంబ ప్రార్థన లేక కలిసి చర్చికి

రానిచో చిల్లు పడిన సంచిని పోలినవారము.

నీవే నా ప్రాణ మత్రుడవని పొగడుచూ అవసరంలో సహాయం చేయనిచో

చిల్లు పడిన సంచిని పోలినవారము.

గొప్పగా పాటలు పాడుచూ, సంఘ సేవ చేస్తూ, వీడియోలో సాకుతలు చెప్పినను,

సువార్త వినయంతో చేయక, గొప్పలు చూపించుకొనుటకు చేసినచో చిల్లు

పడిన సంచిని పోలినవారము. అందుకే నీ ప్రవర్తన సరిచేసుకో అని వాక్యం

చెబుతుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు40

సాక్ష్యం 134. క్రీస్తు మన కొరకు ఏమ చేయగలడు? అని ఆలోచించనచో ప్రతి అవసరాన్ని

సమకూర్చగలడు. మన కొరకు యుద్ధము చేయగలడు, కనిపెట్టి మనలను

సంరక్షించ గలడు, నీ కుడి ప్రక్కన నిలిచి నడిపించగలడు, నీ శక్తిని పున

రుద్ధరించగలడు, నీ కంటిలోని బాషప భందువులను తుడచి ఆదరించగలడు.

సాక్ష్యం 135. అసాయ తగదు. దష్టతవా స్వభావం రానీయరాదు. అబ్రహాం లింకన్ని

చెప(ష�స:10)లు కుటైటవాడి కుమారుడవని ఒకడు అవమానించగా వినయం చూపాడు.

ప్రార్థనా జీవితమే ఆయన శక్తికి తగిగంపుకు ఆధారము. అదే బలాన్ని ఒత్తిడిలను

అవమానాలను అదిగమస్తుంది. ప్రార్థనా మందిరములో ఆనందింపజేపసదను.

నా మందిరము సమసత జనులకు ప్రార్థనా మందిరవనబడును యెషయా

56:7. గొప్ప భక్తులకు సాపర్తినిచ్చే వాక్యం ఇదే.

సాక్ష్యం 136. ఆశావాదంతో ఆలోచించగలిగిన వ్యక్తికి శబా�లన్ని చక్కని సంగీతాలుగా

మారగలవు. ప్రతి కదలిక నృత్యమవుతుంది. ప్రతి చిరునవువా మనససు నిండా

ధ్యానంతో నింపబడుతుంది. బ్రతకుతున్న జీవితము వేడుకగా ప్రతి దినము

రూపొందగలదు. అందుకే పౌలు చెప్పినట్లు ఆనందించుడి మరలా చెప(ష�స:10)దును

ఆనందించుడి అని చెప(ష�స:10)కోవాలి.

సాక్ష్యం 137. మన జీవితంలో ""ప్రార్థన" లోకంలో నుండి మన*్న ప్రత్యేకించదు. లోకంలో

ప్రతి బాధ నుండి సంరక్షించగలదు. కృపా కటకషాలనందిస్తుంది. ప్రతి దినం

ప్రయోజనకరంగా గడపాలి. గడచిన రోజును మరలా తిరిగి పొందలేము.

సమయాన్ని వృథా చేయరాదు.

సాక్ష్యం 138. నీ జీవితంలో విచారాలు పెరిగినపుడు, తీవ్ర దు'ఖంతో కృంగినపుడు, కన్నీరు

ప్రవాహంగా కలత పెట్టినపుడు, నీ కన్నీరు దాచగలిగిన దేవుడు నీ ప్రతి

బాషపభందువులను తుడిచివేయువాడు ప్రభువే. నిత్య జీవితంలో కార్డ్లైస్

ఫోను కనిపెట్టు జ్ఞానం దేవుడిచ్చినది కదా. ప్రార్థన ఏనాడు సిగ్నల్ కొలోపదు.

రిచారి� చేయనవసం లేదు. ఎప(ష�స:10)డైనా ఎక్కడైనా దేవునితో సంభాషించవచ్చు

అవిరామంగా ప్రార్థన చేయాలి అదే ఎడతెగని ప్రార్థన.

సాక్ష్యం 139. జీవితం నిన్ను అందరికి పరిచయం చేస్తుంది. ఓటమని నీకు పరిచయం

చేస్తుంది. కాని నిద్ద ఎవరు పరిచయం చేయకుండానే వస్తుంది. ప్రాంతంగా

నిద్రించాలి. వెలుకని స్తుతించాలి. నిద్దపోక ముందు రోజంతా గడిపిన రీతి

మననం చేసుకొని పొరపాట్లు ఉంటే ఒప(ష�స:10)కొని ప్రార్థించి నిద్దపోవాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు41

సాక్ష్యం 140. యేసుక్రీస్తు పాత నిబంధన ప్రవచనాలలో నిలిచాడు. సువారతలలో

కనుపరచుకున్నాడు. అపోసతలుల కార్యాలలో ప్రోదించాడు. ప్రతికలలో

యేసును గురించి వివరించబడింది. ప్రకటన గ్రంథంలో రాబోవు ప్రభువుగా

సాచించబడ్డారు. బైబిలు చరిత్రలో క్రీస్తు ప్రాధాన్యత గురించి తెలసుకోవాలి.

సాక్ష్యం 141. దేవుడు తన సవారూపమందు నరుని సృజించెను. ప్రతి వ్యక్తి అందంగా

సృష్టించబడినాడు. దేవుడు ఎన్నడా పొరపాట్లు చేయడు. నీవు చేయవలసిన

పనిని ఉతతమముగా చేయగలగాలి. పనిలో నిపుణత గలవాడు గొప్పవారి

సమక్షంలో ప్రశంశలు పొందును. దేవుడు శ్రద్ధ గలవానిని �శవార్యవంతునిగా

చేస్తాడు.

సాక్ష్యం 142. నిజం గడప దాటేలోపు అబద్దము వేయి మైళ్ళు ప్రయాణం చేస్తుంది. నిజం

గడప దాటిన మరక్షణం అబద్ధం శూన్యమవుతుంది. సత్యమును అనసరిస్తూ

ఉంటే అన్ని వ్యాధులకు ఉపశమనం ప్రార్థన. వాక్యము మాడు పూటల

చదువుతా యేసు నామంలో ప్రార్థనాత్మతో జీవించటం శారీరక, ఆత్మీయ

మేలుల కిటకు.

సాక్ష్యం 143. ""ఇది మొదలుకొని నేను మవ్మును ఆశీర్వాదించెదను" హాగగ 2:19

ఈ లోకంలో ఒక వైద్యుడు వైద్యం ద్వారా రక్షించగలడు. లాయరు నీ

సమస్యలను సమర్థించగలడు. ఒక పసైనికుడు శాంతికరమైన జీవితాన్ని

ఇతరులకు అందించగలడు కానీ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని

పొందగలవు. క్రీస్తు మాత్రమే భయంకర పాపాల నుండి విడిపిస్తాడు.

పెల్లుభకుతన్న అవిశావాసం, మోహపు చూపులు, గర్వపు ఆలోచనలు, ఇట్టి

సాతాను దుష్ట సలహాల నుండి తప్పించు శక్తి దేవునికి కలదు. మనలో

బంగారు, మట్టి విగ్రహాల వల్ల కలిగిన అపవిత్రతను తొలగిస్తాడు. దేవుని

మాటలు యధార్థవైనమ. ఖచ్చితమైనవి, భరోసా ఇచ్చేవి క్రమ బద్దవైనవి

అందుకే దేవుని సదా నవ్ముకోవాలి.

సాక్ష్యం 144. ఎ) ఎప(ష�స:10)డైనా ఎవరినైనా విమర్శించుటకు కాసత నిదానించాలి. ఏ వ్యక్తి గురించి

అయినా యధార్థముగా ప్రార్థించకుండా విమర్శించరాదు.

భ) ప్రేమ లేని జీవితము కుటుంబమంతటిని బాధిస్తుంది. వివాహము లేని

విచ్చులవిడి ప్రేమ సమాజాన్ని బాధిస్తుంది.

సి) దేవునికి ఇవ్వవలసిన సొవ్ము ఇవ్వకపోతే దానిని పసైతాను స్వంతం

చేసుకోగలడని తెలిసికో.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు42

డి) యేసుక్రీస్తు ప్రతినిధిగా జీవించుట గొప్ప భాగ్యమని తలంచాలి.

ఇ) సోమరితనం భికషాటనకు తాళ్పుచెవి. సమసత కీడులకు మాలము

ఎఫ్) నిరూత్సాహాపరిచే మాట మాత్రలాగ పని చేస్తుంది. నిరూత్సాహాం సాతాను

పనిముట్టు దానికి లుంగరాదు.

జి) నిసావార్థము మనిషిని గొప్పవాడిని చేస్తుంది. సావార్థము మనిషిని మోసం

చేస్తుంది.

హెచ్) దినమునకు రెండు గంటలు దేవునితో గడపుట విశ్వాసికి అవసరం.

రోజులో 10వ భాగం 2గం��40 నిమషాలు దేవునివే కదా!

�) తన పిల్లలకు ప్రార్థన నేర్పించే తల్లి ఉత్తమ స్రీత.

జై) అత్యుత్తమ ఆదర్శాలతో భక్తిని నేర్పిస్తూ లోటు లేని జీవితం నేర్పించే

తల్లిదండ్రులు ఆదర్శిప్రాయులు.

సాక్ష్యం 145. దేవుడు మన ప్రార్థనలను విన్నాడని నిశ్చయము కలికగ వరకు ప్రార్థించాలి.

ఆయన నుండి జవాబు పొందే వరకు ప్రార్థన చేయాలి.

విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనససు

గలవారిని ఆయన రక్షించను. కీర్తన 34:18

జీవితమనేది ప్రేమతోను ఇతరులు మన*్న చూసే విధానం బట్టి సుఖమయం

కాగలదు.

సాక్ష్యం 146. నలిగిన, కృంగిన విశ్వాసులకు హెచ్చరిక ఏదనగా ఆందోళ్న చెందక

ప్రాంతంగా ఉండుటకు ప్రయత్నించాలి. కొన్ని తెగుళుి సాతాను ద్వారా

సేవకుల గృహాలను, మనుషుల హృదయాలను పాడు చేయగలవు. సాతానుకు

నీకు దేవుడు విభజన రఖను ఉంచాడు. నీ ఆత్మతోను, లకష్యంతోను,

సవాభావంతోను, సహావాసంతోను ఆ విభజన రఖను వెళ్ళకుండా జాగ్రత్తగా

గమనించి ప్రవర్తించాలి.

సాక్ష్యం 147. దేవుడు మన జీవితాలలోనికి అడుగు పెట్టినపుడు అద్భుతాలు జరుగుతాయి.

ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా చిరునవువాతో ఎదుర్కోవాలి. అప(ష�స:10)డే భయం

దారమగును. బాధ నివారించబడుతుంది.

""ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు

ఆయన నామము వారి నొసళ్లయందుండును. దేవుడు నమ్మిన వ్యకుతలు మాడు

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు43

విధాలుగా ఉందురు. సేవించుదురు, ముఖ దర్శనం చేయుదురు. ఆయన

నామం వారినొసళ్ళ మీద ఉండును. ఆయనను సదా స్తుతించు బాధ్యత

ఉన్నది. క్రీస్తు యేసు మన రాజు, ప్రభువు, రక్షకుడు, స్వస్థ పరచువాడు.

సమకూర్చువాడు, ఆశ్రయ దురగం, మన బలం, మన కేడెము, శాంతి,

ఆనందము, జీవము, మనకు సరవావైయున్నాడు.

సాక్ష్యం 148. మన రెండు చెవులను దగ్గరగా ఉంచగా గండె ఆకారము వస్తుంది.

నవ�తీ్

5 అక్షరాలలో 2,3,4 అక్షరాలు చెవి ఇతరుల హృదయాన్ని

వ�తీ

దోచుకోవాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని హాృదయానుసారులు కావాలంటే

దేవుని మాట వినాలి.

సాక్ష్యం 149. నా అంతరంగమందు హృదయం హెాచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు

నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడిచ్చు ఆదరణ అతి శ్రేష్ఠమైనది. మోకాళ్ళపై

ప్రార్థించే విశ్వాసి శక్తివంతుై పైకి లేచను. నిన్ను విడువను, నిన్ను

ఎడబాయను ధైర్యముగా ఉండుము యెహోషువ 1:6 ఈ వాగ్దానాలను

శక్తివంతమైన విశ్వాసి నమ్ముాడు. దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ

సముద్దము వంటిది. దాని ఆరంభాన్ని చూడగలవు గాని అంతాన్ని చూడలేవు.

సాక్ష్యం 150. కొన్ని దైవ వాక్యాలు అవసరంలో ఆదరిస్తాయి.

1. దు'ఖం కలిగినపుడు యోహాను 14

2. బాధ కలిగినపుడు మత్తయి 6:19

3. పాపంలో పడినపుడు కీర్తన 51

4. ప్రమాదంలో పడితే కీర్తన 91

5. విశావాసం బలపడాలంటే హెబ్రీ 11

6. విరోధులకు భయపడితే రోమా 8:31

7. విశ్రాంతి అవసరమయితే మత్తయి 11:28

8. అభయం కావాలంటే కీర్తన 33

9. నిరాశలో ఉన్నప(ష�స:10)డు కీర్తన 37

10. ఒత్తిడికి లోనయినపుడు కీర్తన 27

యోహా.14, 15 అధ్యాయాలు దేవుని ఆదరణ కొరకు ఎంతో }రటనిస్తాయి.

సాక్ష్యం 151. దేవునితో సదా సత్సంబంధాలు ఏరపరచుకో. శ్రమలు అందరికి తప్పవు.

ప్రతి పరిస్థితికి అవసరాలు తీరచుటకు ఏకైక ఆధారము యేసు ప్రభువే.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు44

ఆయనే మన అండ. చాలాసార్లు సందేహాంతో చేసిన పనులకు నేర భావనలు,

భయాలు, కృంగ దీసినపుడు, క్రీస్తు నా దగ్గర లేడా అనే సందిగ�త తప్పదు.

కరెంటు చారి�ంగు కొరకు ప్లగ్ అమర్చినట్లు దేవుని శక్తితో మన బలహీనతలన్నీ

ప్లగ్ చేసేత ్రవరు లభిస్తుంది. కషవించాలనే సమస్య విశావాసం కావాలనే

నిరీక్షణ, ప్రేమకు నిలయవై ఉండే కాంక్ష, ఆరోగ్య అవసరాల్రై తపన,

ఓరుప, శాంతి కావాలనుకొన్నప(ష�స:10)డు దైవ శక్తితో ప్లగ్ కనెకషన్ చేసేత ్రవరు

పొందగలము.

సాక్ష్యం 152. శ్రమలో ఆదరణ, నిరీక్షణ మనం నమ్మిన దేవునిలో లభిస్తుంది. రక్రైస్తవుడు

వాడదగిన పదాలున్నాయి. వాక్యం, విశావాసం, కృప, క్రీస్తు దయ మహిమ

ఇవి రోజు వాడాలి.

సాక్ష్యం 153. ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేస్తున్న స్థలానికి ఒక వేదాంతి వెళ్ళి ముగ్గురు

వ్యకుతలను పలుకరించి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు.

మొదటి వ్యక్తి విసుగాగ భక్తి కోసం ఇటకలు మోస్తూ డబ్బు సంపాదించి నా

కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను అన్నాడు.

రెండవ వ్యక్తి నాకు బాగా తెలిసిన కారెపంటరు పని చేస్తూ తగిన డబ్బుతో

నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము అన్నాడు.

మాడవ వ్యక్తి నన్ను ప్రేమించి, కాపాడి, ఆశీర్వాదాలనిచ్చే దేవునికి ఆలయాన్ని

ని]్మస్తున్నాను.

ఆరాధనకు యోగ్యంగా శ్రద్ధగా నా పని నమ్మకంగా చేసుకొని పరమానంద

పడుచున్నాను. వీరి జవాబులను బట్టి మనం చేసే నిత్య కృత్యాలలో విసుగు

తగదు. రెండవది సావార్థముగా తృపిత పడరాదు. మాడవదిగా ఇతరుల కేషమం

కొరకు దేవుని ప్రేమంచుట్రై చేసే పని ఆనందం కలిగిస్తుంది. మన చేతికి

లభించే ఏ పని అయినా దేవునికి ప్రాముఖ్యతనిస్తూ చేయుట విశ్వాసి కరతవ్యం.

జీవితంలో మెళకువలు తెలిసికొని ఆచరించాలి.

సాక్ష్యం 154. చాలాసార్లు మనం సన్నిహితుల, స్వకీయుల మాటల ద్వారా ఇతరుల మనససు

గాయాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ప్రేమ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ

సమయంలో సహనం కొలోపరాదు. వారంతా ఏమ చేస్తున్నారో వారికి

తెలియదు గనుక క్షమించాలి. కలత పడుట, చింతించుట విశ్వాసి లక్షణం

కాదు. అలపకాల ్రశమలనుబభవింప అనుదినము కృపనిచ్చితివి. నాథదుడు

యేసుని జాడలలో నడచుటకు ననుపిలిచితివి అని పాడుకొని ఆహ్లాదంగా

ఆనందంగా జీవించాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు45

సాక్ష్యం 155. మన జీవితంలో జ్ఞానం సంపాదించుటకు చదువు అవసరమే, దానికి

ఇవవావలసినంత ప్రాముఖ్యతే ఇవ్వాలి.

1. చదువు అవసరమైతే దేవుడు పండితులను ఎన్నుకొనేవాడు.

2. డబ్బు అవసరమైతే ధనవంతులను ఎన్నుకొనేవాడు.

3. భవనాలు కావాలిసేత ఇంజనీర్లను ఎన్నుకొనేవాడు.

4. ఆరోగ్యం కావాలంటే వైద్యులను ఎన్నుకొనేవాడు.

5. న్యాయం అవసరమైతే న్యాయవంతులను ఎన్నుకొనేవాడు.

6. బభ్రధత అవసరవైతు రక్షక్ బభటులను పంపేవాడు.

7. పాప క్షమాపణ ప్రాముఖ్యత గలది గనుక దేవుడు తన ప్రియ కుమారుని పంపాడు.

సాక్ష్యం 156. రక్రైస్తవ విశావాసం సింహా గర�నవలై దీిరత కలిగి ఉంటుంది. సందేహాలు కలిగించే

మాటలు వినబడినా పట్టించుకోక ధైర్యంగా నిలవాలి. నిరంతరం ప్రార్థనాత్మతో

దేవునితో సంప్రదిస్తూనే ఉండాలి. పరలోకమందున్న ప్రభువా మా ఇంటిలోకి

ప్రవేశించండి. మా గండెల్లో బాధలు వేదనలను తొలగించండి. అనారోగ్యాలు

స్వస్థపరచండి. ఆశ్చర్యకరమైన సంగతులను తెలసుకొను రీతిగా ఆత్మీయ

నేత్రాలు తెరవండి. రోజంతా నీ సన్నిధి మాతోనే ఉంచండి.

సాక్ష్యం 157. బైబిలులో పెద్ద అధ్యాయం 199, చిన్న అధ్యాయం 117

మధ్య అద్యాయం 118 ఆ అధ్యానికి ముందు 594 వెనుక 594 అధ్యాయాలు

ఉన్నాయి. మధ్య అధ్యాయం 118:8లో దేవునికి మానవుని పట్ల గల గొప్ప

ఉద్దేశ్యం వివరిస్తుంది.

""మనుష్యులను నవ్ముకొనుటకంటై యెహోవాను ఆశ్రయించుట మేలు"

కీర్తనలు 118:8

యెహోవాయే మన ఆ్రశయదురగం నమ్మదగిన దేవుడు ఏకైక దేవుడు.

సాక్ష్యం 158. ఆగషుట పసపెటంబరు, నవంబరు అక్షరాలలో దైవసందేశం దాగి వుంటుంది.

ఈ అక్షరాలలో దాగిన సారాంశం

�బస్త్రబర్

దేవునిని ఒకటి అడగాలి

�తీస

జవాబు వచ్చేవరకు అడగాలి

ఖఅ్�శ్రీశ్రీ

దేవుడు మనకున్నాడు

�శీస

ఆయన సమసతమును బయలుపర్చగలడు

ఖఅ�వ�శ్రీర

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు46

నీకు సరైన సమాధానం

ళశీఎవ్��అస్త్ర

అందించి సంతోషపర్చగలడు

ు�అస్త్ర�పశ్రీవ

పసపెటంబరు

ళవ�్వఎపవతీ

సత్యం పలకాలి

ళ�వ�స ్�వ ్తీబ్�

జుఅ్వతీ ్�వ స్త్ర�్వర ష�్� ్��అసరస్త్ర�స్త్ర�అస్త్ర

సంతోష్గానాలతో దేవునికి కృతజ్ఞతతో గుమ్మములలో ప్రవేశించాలి

ఎడతెగక ప్రార్థించాలి

ూతీ�వ ష�్�శీబ్ షవ�ర�అస్త్ర

దేవునిపై నమ్మకముంచాలి

ుతీబర్ �అ ్�వ �శీతీస

సదా దేవుని నామం మహిమపర్చాలి

జు��శ్రీ్ ్�వ అ�ఎవస �శీస టశీతీవ�వతీ

లిప్రభువును ఘనపర్చాలి

వీ�స్త్రఅ�టవ ్�వ �శీతీస

దేవుని వాగ్దానాలు నవ్మాలి

దీవశ్రీ�వ�వ �అ �శీస �తీశీఎ�రవర

దేవుని దీవెన పొందుతామని నవ్మాలి

జు��వష్ ్శీ తీవషవ��వ పశ్రీవరర�అస్త్రర

విజయం వరిస్తుందని జీవించాలి

�వర్ �అ ్�వ �రరబతీవఅషవ శీట హ�ష్శీతీవ

నవంబరులో సందేశం

చీశీ�వఎపవతీ

చీశీ షవ��శీఅ టశీతీఎవస �స్త్ర��అర్ వశీబ ర��శ్రీశ్రీ �తీశీర�వతీ

నీకు విరోధముగా ఏ ఆయుధం వర్థిల్లదు దీవెన ఉంటుంది

నానెతో అభిషేకం ఉంటుంది

��శ్రీ శీట �శ్రీ్�్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ

హవఅ�తీ�పశ్రీవ వశీబ ర��శ్రీశ్రీ పవ �అ ్��ర ఎశీఅ్�

ఈ నెలలో ప్రాంతంగా ఉంటావు

బాహ్యాంగా ప్రకాశించు దీవెన లభిస్తుంది

జుశ్రీవ��్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ

దు:ఖం దారమగును

వీశీబతీఅ�అస్త్ర ర��శ్రీశ్రీ పవ ట�తీ �ష�వ

దీవష�బరవ �వ శ్రీ��వర వశీబ �తీవ బఅ్శీబష��పశ్రీవ

దేవుడు నీలో జీవిస్తున్నందుకు నిన్ను ఎవరు తాకరు

జు�వతీవ శీషషబర�అస్త్ర ్��అస్త్ర స�రర���అ �వయశీ�షవ

నిన్ను నిందించే వారండరు ఆనందంగా ఉండు

సాక్ష్యం 159. జీవితంలో ఎవరైనా ఇవ్వగల గొప్ప బహుమతి సమయమే. అది తిరిగి పొందలేని

గొప్ప ధన నిధి. శ్రమలో నిజాయితిగా ఉండాలి. �శవార్యంలో ఉన్నప(ష�స:10)డు చాలా

సామాన్యంగా జీవించాలి. అదికారంలో ఉండగా సౌమ్యంగా ప్రవర్తించాలి.

కోపంతో ఉన్నప(ష�స:10)డు మౌనంగా ఉండాలి. ఇదే జీవితాన్ని సరిగాగ

నిర�శించుకోవడం సమర్థవంతంగా జీవించు రీతి ఇదే.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు47

సాక్ష్యం 160. దేవుడు మన గురించి ఏమని చెపపగలడో తెలిసికో

1. వశీబ �తీవ శ్రీశీ�వస జీవతీఎ��� 31:3

2. వశీబ �తీవ ర�వష��శ్రీ జు��వర� 2:10

3. వశీబ �తీవ షతీవ�్వస ష�్� �బతీ�శీరవ జీవతీఎ��� 29:11

4. వశీబ �తీవ ష�తీవస జు��వర� 3:17-19

5. వశీబ �తీవ శ్రీశీ�వశ్రీవ ణ�అ�వశ్రీ 12:3

6. వశీబ �తీవ ూతీవష�శీబర 1జశీతీ 6:20

7. వశీబ �తీవ ర్తీశీఅస్త్ర ూర�శ్రీఎ 18:35

8. వశీబ �తీవ �ఎ�శీతీ్�అ్ 1�వ్వతీ 2:9

9. వశీబ �తీవ టశీతీస్త్ర��వఅ ూర�శ్రీఎ 103:12

10. వశీబ �తీవ అవష శీష�్�శీఅ 2జశీతీ 5:17

11. వశీబ �తీవ �తీశ్వీష్వస ూర�శ్రీఎ 121:3

మన దేవుని ప్రార్థించేటపుడు గట్టిగా ప్రార్థించరాదు. నిజాయితిగా మౌన

ప్రార్థన వింటాడు.

సాక్ష్యం 161. స్తుతించి ఆరాధించు రక్రైస్తవుడు శక్తి గల రక్రైస్తవుడు కాగలడు. ఆయన

నామములను ప్రస్తుతిస్తూ స్తుతిసేత దానిలో గొప్ప శక్తి దాగి ఉంది. క్రీస్తును

ఆరాధించుట ఎంతో మంచిది.

1. ఆశ్చర్యకరుడు యెష 9:6

2. నితయడగు తండ్రి యెష 9:6

3. సమాధాన కర్త 1థెస్స 5:23

4. ప్రధాన యాజకుడు హెబ్రీ 5:9

5. ప్రధాన కాపరి 1పేతురు 5:4

6. క్రీస్తు నజరయుడు మత్తయి 2:23

7. ఇవ్మానుయేలు యెష 7:14

8. శ్రీమంతుడు 1తిమోతి 6:15

9. షారోను పుషపము

పరమ 2:1

10. విమోచకుడు రోమా 11:26

11. దేవుని క్రీస్తు లాకా 9:20

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు48

12. దేవుని వాక్యం ప్రక 19:13

13. దేవుని గొ�ై�్రిల్ల

యోహా1:29

14. యెహోవా చిగురు యెష 4:2

15. యెహోవా బాహ�వు యెష 51:9

16. రక్షణ కరత హెబ్రీ 2:10

17. రాజులకు రాజు 1తిమోతి 6:15

18. బలవంతుడు యెష 9:6

19. నిజమైన దేవుడు 1యోహా 5:20

20. అకషయుడు 1తిమో 1:17

21. ఆది సంబూతుడు కొలు 1:15

22. నీతి సారయడు మలకీ 4:2

23. నీతిమంతుడు అపొ 7:52

24. అదివాతీయుడు

1తిమో 6:15

25. యాదా గోత్రపు సింహం ప్రక 5:5

దేవుని స్తుతించుటకు మరెన్నో నామములు గలవు.

↑ పైకి / Back to top