99
్రపజాగాయకుడు
గద్దర్ నోట శిలువపాట
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
గలగలపారె గంగమ్మలాగ, పసలయేటిలో }ర పసలయేరులాగ
పసిపిల్లల నవువావోలై నునివెుతతని హాృదయుమా..
కన్నుల్లల్లోనా, కన్నీటి ధార గండెల్లల్లోనా, గునపాల గాయం
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
శ్రతువునే క్షమించమని తపించిన రూపమా
అరేసతులల్లో నెత్తుటి ఆర్తులు పాదాల మీద పొడిసే పొత్తిళుి
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
దయాగుణవే ధర్మవుని సర్వ ధర్మ సారమా.
ఆకలేలేని లోకాల కోసం దు'ఖమేలేని జీవాల కోసం
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
నెతతురు మడుగులోని నిలువెతతు దీపమా
నెతతురును పీల్చేి రాచరికాన్ని నడివీదికీడ్చి అవినీతిని చీల్చి
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
మేకులు దించిన చెరిగిపోని సత్యమా
సిలువ మీది నెత్తుటి దీపమా.. మరణంలేని శాంతిరూపమా...
సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు282

99
ఈ పుస్తకాన్ని మీతోనే ప్రయాణం చేయనివవాండి.
మీ తలకు దగ్గరగా ఉంచుకోండి.
మీ ఆందోళ్నలో, అశాంతిలో, నిరాశలో,
నిసపృహాలో ఒక్క ్రేజీనైనా చదవండి.
సుఖశాంతులతో ప్రశాంత రాత్రిని గడపండి.
""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు"లోని అమాల్య సత్యాలు
అనేకులకు దీవెన కరంగా ఉండాలని నా దీన ప్రార్థన.
�సులా కరిగిపోయే �శవార్యము కన్నా
ఈ మాటలు పుస్తక రూపంలో నిలిచిపోయే
అద్భత అక్షర సత్యాలు.
మనిషిలో మంచిని పెంచి దీవెనకరంగా
క్రీస్తు సావారూప్యంలోకి మార్చి
దేవుని సదా మహిమపరచు కృప
మీకు లభించను గాక.
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు283
99
ప్రార్ధన
ప్రభా! నన్ను నీ శాంతికి సాధనంగా చేయి!
ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ నన్ను ప్రేమను నాటని!
గాయం ఉన్న చోట కషమని స్థాపించని!
సందేహం ఉన్నచోట నమ్మకాన్ని వెలుగించని!
నిస్పృహ ఉన్నచోట ఆశను వెలిగించని!
అంధకారం ఉన్న చోట జ్యోతిని రగిలించని!
దు'ఖం ఉన్నచోట సంతోషాన్ని నెలకొలపని!
అని ఎవరు ప్రారి�స్తారో వారి జీవితాల్లో
దేవుని మహా వెలుగు ఉంటుంది.
ఆమేన్!!
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు284
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు
ఆత్మీయ సత్యవాక్య పరిరగలు