Chapter 6 of 14

సాక్ష్యాలు 324–506

సాక్ష్యం 324. బభక్తిహీనులు తమకంటే మంచిగా ఉండే ఎవవారినైనా ఓర్వాలేరు. యేసును

ద్వేషించిన లోకం నిజ రక్రైస్తవులను కూడా ద్వేషిస్తుంది.

సాక్ష్యం 325. అన్ని ప్రేమలకు ఆయన ప్రేమ మంచినది. అందులో నా కొర్రైన కనికరం,

ఓరుప, కషవించేందుకు సిద్ధమనససు ఉన్నాయి.

సాక్ష్యం 326. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన కళ్లు చూడలేకపోవచ్చు గానీ మన

సంభాషణ వింటున్న ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన కళ్లు మన*్న

చూస్తున్నాయి. మన హృదయాలను మండించటం ద్వారా మన సంభాషణను

ఆశీర్వాదిస్తాడు ఆయన.

సాక్ష్యం 327. మనుష్యుల దృష్టిలో అసాధ్యవైనమ క్రీస్తుతో సాధ్యం.

సాక్ష్యం 328. మన సహవాసానికి ముద్ద, సాక్ష్యం, ఔన్నత్యం, అభిషేకం ఆయనే.

సాక్ష్యం 329. ప్రభువైన యేసు మాటల్లో ఒకటి సరిచాసకోవలసి రావటంగానీ, ఒక అడుగు

వెనక్కు తీసుకోవలసి రావటంగానీ, ఒక ఆలోచనను సరిచేయవలసి

రావటంగానీ ఉండదు. అన్నీ సంపూరణంగా ఖచ్చిుతమైనవి.

సాక్ష్యం 330. పరలోకంలోను, బూమ్మీదనున్న పరసంబంధవైన కుటుంబం ఆయన

ఆదీినంలోనే ఉంది. దీనినిబట్టి ఆత్మీయత గల ప్రతి మనససు కృతజ్ఞత

తెలియజేయాలి.

సాక్ష్యం 331. దేవుని వాక్యాన్ని హాతతుకోండి. ప్శ్నంచని సామాన్యమైన విశ్వాసాన్ని కలిగి

ఉండండి, ఇదే స్థిరత్వానికి, సమాధానానికి నిజ రహస్యం.

సాక్ష్యం 332. భూసంబంధమైన ఏ స్నేహితుడు చేయజాలనంతగా ఆయన మన అను

బూతుల్లోకి ప్రవేశించగలడు. ఎవరా అర్ధం చేసుకోలేనంత పరిపూరణంగా

ఆయన మన*్న అర్ధం చేసుకుంటారు.

సాక్ష్యం 333. ఇద్దరు దొంగల నడువు వ్రేలాడే ఆ ఒక్కడు పరలోకానికి, బూమకి, నరకానికి

దరపణం. దేవుని విశ్వామంతటికి, ప్రతి ఒక్కనికి చాలినంతటివాడు.

సాక్ష్యం 334. ఏ స్థానిక సంఘం సువార్తను ప్రకటించకుండా ఉంటుందో అది మృతమైన

స్థితిలోనే ఉంటుంది.

సాక్ష్యం 335. నేను ఒకటి కనుగొన్నాను, దేవుని సన్నిధిలో కేవలం ఆరాధనా మాటలు

పలకటం మంచిదని.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు81

సాక్ష్యం 336. యేసువైపు చూడడమే జయానికి రహస్యం. క్రీస్తు సింహాసనం మధ్యనన్న

గొరర్ర్రిల్ల. కోట్లాది మందికి మహా సంతోషం ఇవవాగలిగిన వాడాయన. ఆ

రాజు ఎంత సౌందర్యం గలవాడు.

సాక్ష్యం 337. పని చేసేందుకు ప్రేమ అనేది హేాతువు. పని చేసేందుకు సంతోషం అనేది

బలం. నువువా కూడా ప�లులాగా అదెంతటిదైన "" ఈ చులకనైన శ్రము" అని

చెేపపందుకు ప్రయత్నించు, ""ఇది కొంచెము కాలమే".

సాక్ష్యం 338. ఆయా సందర్భాల్లో మణుకు మణుకుమనే ఆయన స్వల్ప ప్రకాశమే నా

హృదయాన్ని ఎంతగానో తాకుతుంది. ఆయనలోని కొంచెం మహిమ,

గొప్పతనం, కొంచెం ప్రేమ ముందు నా స్వంతం అనుకునే అతిశయాలన్నీ

అత్యంత అలపవై ఎగిరిపోతాయి.

సాక్ష్యం 339. మనం చేసిన పనికి మాత్రమే కాదు, భరించిన భారాలకు కూడా బహుమానం

పొందుతాం. నేను ఖచ్చితంగా అనుకున్నదేమంటే సణగకుండా ఎవ్వరు

బభరిస్తారో వారికి తప్పకుండా బహుమానం ఉంటుంది.

సాక్ష్యం 340. దేవుడు వూరికే పరిచయము చేయడు దాని వెనక ఖచ్చితంగా ఏదో మంచి

కారణము దాగి ఉంటుంది. నమ్మకవైనా, గౌరవవైనా, ప్రాణవైనా ఒక్కసారి

పోతే తిరిగిరావు. బ్రతకుట గొప్పకాదు, నిజాయితీగా బ్రతకుట గొప్ప.

సాక్ష్యం 341. చేయగలిగిన దానిని నీవు నీ సొంత బలముతో చేసేందుకు ప్రయతి�స్తున్నావు.

నీవు నీ యందు నమ్మికయంచావు. దేవుని యందు నమ్మకముంచినట్లయితే

నీవు ఓడిపోయే వాడివి కాదు.

సాక్ష్యం 342. ఎంత కొంచెంగా ఈ సత్యం మీద నన్ను నేను కట్టుకుంటానో అంతే కొంచెంగా

మరణంలోంచి లేస్తున్నట్లు.

సాక్ష్యం 343. ప్రభువు యొక్క ప్రేమ ఎంతగా నీలోనికి ప్రవహిసేత అంతగా అది నీలో

నుండి ప్రవహించి ఆయన చూపించిన మాదిరి చొప్పున గొప్ప సంతోషంతో

నీవు ఇతరుల పాదాల వరకూ వంగుతావు.

సాక్ష్యం 344. నిజప్రైస్తవుడు ఎలా వుండాలి.

మదిలో క్రీస్తు వుండాలి.

గదిలో ప్రార్ధన వుండాలి.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు82

}రిలో సాక్ష్యము ఉండాలి.

చదువులో చురుకుదనం కలిగి ఉండాలి.

యింటిలో పొదుపు వుండాలి.

సంఘంలో అదుపు ఉండాలి.

ఉద్యోగంలో నీతి ఉండాలి.

వ్యవసాయంలో ఓరుప ఉండాలి.

దైవసేవలో పిలుపు వుండాలి.

క్రీస్తురాకడలో ఎతతబడాలి.

సాక్ష్యం 345. ఒక వచనాన్ని ఎన్నుకొని దానినే పదిసార్లు చదువు. దానిని నీ హృదయంలో

బభ్రదపరుచుకో. నువువా వాక్యాన్ని ఎంతైనా వినవచ్చు, అయితే నిజంగా

అంతరంగంలోనికి సీవాకరించిన వాక్యమే ఆత్మీయాహారం అవుతుంది.

సాక్ష్యం 346. దేవుడా, నేను అనడం ఎంత ఆశీర్వాదకరమైన మాట. అయితే నాకింకా

ప్రశస్తమైన మాట బైబిలులో కనిపించింది. అది ""దేవుడే, నేను కాను", దేవుడు

ముందు తరువాత నేను కాదు. దేవుడే అంతా నేనేమీ కాను అనడం.

సాక్ష్యం 347. నీవు దేవుని అధికంగా హాతతుకునే కొలది, ఆయన వాక్యానికి లోబడే కొలదీ

స్థిరంగా నిలబడగలుగుతావు.

సాక్ష్యం 348. ద్యిానం అవసరం, అనుదినం పరిశుద్ధ పరచబడాలి. త్యాగం కూడా కావాలి,

ఇది సిలువ వేయబడిన త్యాగ జీవితం.

సాక్ష్యం 349. ""దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి గలవాడు" అని వ్రాయబడి

ఉండలేదా? ఆయన ఘనతలో ఈ రెండు సంపూరణతలున్నాయి.

సాక్ష్యం 350. ఓ నా ే్నేహితులారా! ""ప్రభువా నాకు ప్రార్థించడం" నేరుప అని పదే పదే

ప్రభువుని అడుగుదాం.

సాక్ష్యం 351. ఒకమాటలో చెప్పాలంటే పగలు, రాత్రి, నిరంతంరం ఆయనే ఇస్తున్నాను.

ఇదో నిరంతరం సాక్ష్య ప్రవాహాం.

సాక్ష్యం 352. ఆయన రక్తంలో కడుగబడిన ఏ పాపవైనా దేవుని యెదుట శాశ్వతంగా

కొట్టివేయబడుతుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు83

సాక్ష్యం 353. చిన్న పిల్లలను యేసు నిర్లక్ష్యం చేయ్యలేదు. అంతే కాదు మగిలిపోయిన రొటైట

ముక్కలను, చేపలను సహితం ఆయన నిర్లక్ష్యం చేయ్యలేదు.

సాక్ష్యం 354. ఆయన మచ్చలేని పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధతే ఆయనను బూమ మీదకు

తెచ్చింది.

సాక్ష్యం 355. నేను క్రీస్తును తెలసుకోవడంలో వివేకం, నేను దేవుని గురించి వెలిగించ

బడటానికి నాలోకి ప్రవహించిన జీవం అవి నన్నెంతో ప్రకాశమంతంగా

చేసాయి.

సాక్ష్యం 356. ఆచరించాలని తలంచేవి అవి ఏమైనా వాటిని క్రీస్తు యేసు అనే వ్యక్తిలో

తెలసుకోవటం గొప్ప ఆశీర్వాదం.

సాక్ష్యం 357. ఆయన నిజమైన దేవుడు. నిత్యజీవం. ""చిన్న పిల్లల్లారా, విగ్రహాల నుండి

మమ్మ*్న దారపరచుకోండి". మనకి దేవునికి మధ్య అడడు వచ్చేది ఏదైనా

విగ్రహమే.

సాక్ష్యం 358. ఒక వ్యక్తి రొటైట విరవడంలో పాలుపొంది, పలికిన మాటను నేనెన్నడు

మచర్చిపోలేను. ""ఓ దేవా! వేవెంతో సంతోషిస్తున్నాం, దు'ఖం ఇక లేదని.

సాక్ష్యం 359. సత్యాన్ని గురించి తెలుపబడిన ప్రతి చిన్న సంగతి మనలో ఆరాధనను

ఉతపన్నం చేస్తుంది.

సాక్ష్యం 360. సత్య విషయమైన రెండు విషయాలు, దేవునిలోని సంతోషం, దేవుని చిత్తం

చొప్పున దేవునిలోని జీవం.

సాక్ష్యం 361. నువువా దేవునికి సమీపంగా ఉంటే నీకు ఏది తపోప అర్ధమౌతుంది, వచ్చే ప్రతి

ఇబ్బంది నుండి నువువా తప్పించబడతావు.

సాక్ష్యం 362. ఇకపై నా పెదవులు, నా కలం ఆయన కీర్తినే వ్యాపింపజేస్తాయి.

సాక్ష్యం 363. క్రీస్తు యేసు యొక్క మహిమా సాక్ష్యం మన హృదయాల్లో ఉంటుంది.

అందుకొరకే పరిశుద్ధాతయ్మడు అనుగ్రవింపబడ్డాడు.

సాక్ష్యం 364. ఎకుకవ పరిచర్యలో ఉండడం అసాయులకు, చెడు మాట్లాడటానికి, అపారా�లకు

తావులేకుండా, బేధాలకు దారంగా ఉండటానికి కారణమౌతుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు84

సాక్ష్యం 365. ఒకానొకరోజు ఉమ్మ వేయబడిన ఆ ముఖం ఎదుట ఈ బూమ ఆకాశం

కూడా ఎగిరిపోతాయి.

సాక్ష్యం 366. మనకు ముందుగా పరురగత్తిన వానిలో మనం నిలబడటం, బ్యాంకులో

మనకున్న డబ్బు లాంటిది.

సాక్ష్యం 367. ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. జీవంలో

మరణంలో నీవానిగా ఉంటను. సంపూర్తిగా నిరంతరం నీ కోసమే జీవిస్తాను.

సాక్ష్యం 368. ఒకవేళ్ మహిమాయుతంగా సత్యం బయలుపర్చబడితే నకష్రతంలాగా నీ

జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశింపనివువా.

సాక్ష్యం 369. ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే

వారి దేవుడ�తాడని చెప్పాడు.

సాక్ష్యం 370. తన సేవకులలో అలుపలైనవారు, ఈ లోకంలో ఘనులైనవారు ఎవరు ఆలకష్యం

చేయ్యబడ్డారో, ఎవరు పొగడబడ్డారో, ఆయన కోసం వెర్రివారిగా పిలవబడిరో

అట్టి జా�నులైనవారి కోసం ఆయన రాబోతున్నాడు.

సాక్ష్యం 371. బైబిల్లో దేవుడు చూపిన దైవిక జ్ఞానం, తామే తెలివిగల వాళ్లమనుకునే

వారి గర్వాన్ని సిగ్గుపరచింది, వారి తెలివితేటలు వట్టివని నిరూపించింది.

సాక్ష్యం 372. ప్రభువు ముందుకు వెళుతుంటే ఆయన సేవకుడు తప్పకుండా వెనువెంటే

నడుస్తాడు.

సాక్ష్యం 373. క్రీస్తును ఎరుగుట అనే �శవార్యానికి మంచి మరదీ సంతోషం ఇవ్వలేదు.

సాక్ష్యం 374. గొరర్ర కాపరిని వెదకదు, కాపర గొరర్రను వెదకుతాడు.

సాక్ష్యం 375. మేపఘాలపైకి కొనిపోబడతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ప్రతి ఒక్కరం

ఈ విషయం ధ్యానిద్ధాం, అప్పుడు కష్టాల్లో ప్రత్యేకంగా మరణబాధలో

ఆదరణను పొందుతాం.

సాక్ష్యం 376. నీ మేలుకోర వారు ఎప(ష�స:10)డా నిన్ను ప్శ్నస్తూనే ఉంటారు. నీకు కీడు కోర

వారు ఎప(ష�స:10)డే పొగుడుతానే నీ భజన చేస్తూనే ఉంటారు. నీ భజన చేసేవారి

కంటే నిన్ను ప్రశ్నించిన వాడే నీకు నిజమైన స్నేహితుడు. నీ మేలుకోరి నీ

స్నేహితుడు నిన్ను గాయం చేస్తాడు. బైబిల్ వచనం ఎంత నిజవెా.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు85

సాక్ష్యం 377. దేవుని వలననే యోేసపులో సవాచ్చిుత, మోషేలో సాతివాకత, యోబులో సహనం,

సొలోమోనులో జ్ఞానం, మగ�లేని మరియులో అంకితభావం, ప�లులో

త్యాగసహిత ప్రేమ పొందగలిగారు.

సాక్ష్యం 378. సాతివాకం అంటే బలం లేకపోవటం కాదు. బలం కంటే మంచింది. అది

దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండటం.

సాక్ష్యం 379. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు

ఉంటారు గాని మనకు బదులుగా నడిచేవారండరు. దేవుడు నిన్ను విడువడు,

ఎడబాయడు.

సాక్ష్యం 380. చీకటి సమాధిలో కూడా ఆయన ప్రభువే. అక్కడ కూడా ఆయన ఒంటరివాడే.

అక్కడ పసైతం ఆయన మహిమను మనం వివేచించవచ్చు.

సాక్ష్యం 381. మొదటి ఆకాశం, మొదటి బూమ గతించిపోవటం. క్రొత్త ఆకాశం, క్రొత్త

బూమ బయలపర్చబడటం. ఎన్ని మారుపలు? కానీ ప్రభువైన యేసుక్రీస్తులో

ఏ మారుప లేదు.

సాక్ష్యం 382. ఆయనను వారు మరణించబోతున్న వ్యక్తిగా మాత్రమే చూశారు. అంతంలేని

సమాధాన ప్రభుతావాన్ని పరిపాలిస్తాడని ఎవరు ఉహించారు!

సాక్ష్యం 383. వీధి నా ఇల్లు, కరెంటు స�ంబభం దీపం. అక్కడే నేను ధ్యానించాను. అవి

నారకంతో సంతోషకరమైన దినాలు.

సాక్ష్యం 384. ఆయనకు నమ్మకసు�నిగా ఉండు. ఎవ్వరూ చేయలేనంతగా ఆయన నీ కొరకు

చేస్తారు.

సాక్ష్యం 385. మనం దేవునికి సమీపంగా జీవించే కొలదీ వరంతగా మనలో గల అవినీతిని,

పాప సవాభానాన్ని చూడగల్గుతాం.

సాక్ష్యం 386. ప్రభువు మనలో జీవించాలి. మనలో ప్రతి స్పృహను, ప్రతి భాగాన్ని ఆయన

ఆ్రకమంచించుకోవాలి.

సాక్ష్యం 387. ఆ బలిపీఠంపై అగ్నిమండుతానే ఉండాలి, అది మండే జీవితం. ఒకే మరురగైన

శక్తి యెక్క రహస్యం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు86

సాక్ష్యం 388. దైవిక శక్తి మానవ సానుబూతి నుండి విడిపించినా, మానవత్వం దాని పూర్తి

నైజాన్ని చూపుతుంది.

సాక్ష్యం 389. ఆయన మన అలసట, ఆకలి, ప్రమాదం వద్ద సమీపంగాను, మన సావార్ధం,

ఉ్రదేకాల వద్ద దారంగాను ఉంటాడు.

సాక్ష్యం 390. ఆ మారగంలో వారితో కలిసిన కొంచెం సేపటికే ఆయన వారిని గది�ంచాడు.

ఆయన మాటలు వారి హృదయాలను మండించాయి.

సాక్ష్యం 391. వ్రడంగి వాళ్ల అబ్బాయి పాండిత్యం నేరచుకోకపోయినా, భాగ్యంతుడు

కాకపోయినా ప్రజల మధ్య గొప్ప సంచలనం కలుగజేశాడు.

సాక్ష్యం 392. యేసు దోనెలో నిద్రించాడు. ఆయన మానవుడు యేసు. సముదాన్ని, గాలిని

నిమ్మళ్పర్చాడు, ఆయన దేవుడు.

సాక్ష్యం 393. సిలువ కొరకు మునుపటి యుగాలన్నీ ఎదురు చూశాయి. రానన్న తరాలు

వెనుదిరిగి చూశాయి. చరిత్ర శిఖరాగ్రంపై అది నిలిచింది.

సాక్ష్యం 394. క్రియాత్మకవైన, అనుభవ పూర్వకమైన పరిశుద్ధత లేకుండా ""ఏ మానవుడైనా"

సర ప్రభువును చూడలేడు.

సాక్ష్యం 395. ప్రియ ే్నేహితుడా అలసిపోయినప్పుడు భారంగా ఉన్నప్పుడు ఆయనను

గురించి ఆలోచించు

సాక్ష్యం 396. మొదటి చిత్రం కేవలం జడతవాం, రెండవది విశ్రాంతి.

సాక్ష్యం 397. నిత్యత్వాన్ని గురించి ధ్యానించు, దాని యధార్ధతల కొసం ప్రార్థించు, కృప

యొక్క మహోన్నత విషయాలను గురించి వెదకు, అప్పుడు నిత్యత్వానికి

చెందినవానిగా ప్రవర్తిస్తావు.

సాక్ష్యం 398. సిలువ చేత దేవుని ఔన్నత్యం వెల్లడి అయియంది.

సాక్ష్యం 399. అబ్రహాము దేవుడు సర్వ శక్తిగలవాడు, మోషే దేవుడు ఉన్నవాడు, మారుప

చెందనివాడు.

సాక్ష్యం 400. క్రీస్తులో అంటకటటబడటం మన ఆదిక్యతను చూపుతుంది. అదే సమయంలో

మన బాధ్యతను, ఆయనతో నిలకడగా నడవాలని చెబుతుంది.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు87

సాక్ష్యం 401. బేతనీ మరియ కంటే ఏక హృదయంతో ఆయనను సేవించిన వారు,

వాళ్లు సువార్తలో ఎవ్వరూ మనకు కనిపించరు.

సాక్ష్యం 402. విధేయత గల నమ్మకసు�డైన శిష్యుడు ""యేసు ఒక్కడే చాలు" అని ఆత్మ

నిండిన స్వరంతో చెప్పగలడు.

సాక్ష్యం 403. ే్నేహంలో ఏ దాపరికాలు ఉండవు. ఆయన చేతులకే మనలను మనం

అప్పగించుకోవాలి. ఆయనే మనకు సన్నిహితుడు.

సాక్ష్యం 404. నన్ను మౌనంగా ఉంచిన అబద్ధపు నమ్రత నుండి, విలువ లేని గర్వం

నుండి విడిపించుమని అడుగుతున్నాను.

సాక్ష్యం 405. నా నిమిత్తం సమసతం అప్పగించిన ఆయనకు నన్ను నేను సమర్పించు కోవటం

మనహా ఇంకేం చెయ్యగలను.

సాక్ష్యం 406. ఎవరి ర్థాలు వేపఘాలో, ఎవరి కిరీటం నకష్రతాలో అతడు పొత్తిగుడడ్లతో

చుటటబడి పశువులశాలలో ఉంచబడ్డాడు.

సాక్ష్యం 407. ఆయన నా కోసం మరణించాడు. నేనాయనను పొందటానికి ఆయన నాలో

జీవిస్తున్నాడు. నేనాయనను నిరూపించటానికి నా ద్వారా చలిస్తున్నాడు.

సాక్ష్యం 408. నిరుత్సాహాల మధ్య సహనం, నిరీక్షణ గల వాళ్లంగాను, ప్రమాదం నడుమ

ధైర్యంగాను, అలజడుల మధ్య నెమ్మదిగాను, యాంత్రికవైన పరిస్థితుల

నడువు, ఆహ్లాదం గల వాళ్లంగాను ఉంటాం. అప్పుడు ఎడారి గులాబీలాగా

పుష్పిస్తుంది.

సాక్ష్యం 409. ఆహా! మనం ఇంకా కొన్ని అడుగుల దారం మాత్రం ప్రయాణిసేత

ఈదగలికగటంత లోతు. అది మన హృదయాలను నింపటం మాత్రమే కాదు.

మనలో నుండి ప్రవహించి ఇతరులను కూడా నాతన పరసతుంది.

సాక్ష్యం 410. ఆయన సాతివాకంలో, నిరో�షతవాం, నిషకళ్ంకస్థితి, పవిత్రత, సామాన్య

జీవనశ�ైలిలో నిజంగానే ఆయన ""గొరర్ర్రిల్ల". ఆయన సవాభావంలో

ఇసుమంతైనా మచ్చి కనిపించదు.

సాక్ష్యం 411. మనవెప్పుడైనా ఆలోచించామా? ఆయన ప్రేమకు కృతజ్ఞతా స్తుతి

చెల్లించామా? అదెంత సరిపోతుంది?

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు88

సాక్ష్యం 412. నీతిమంతులనుగా తీర్చి పునరుత్థానం, అత్యన్నతమైన పరలోక విజ్ఞాపన,

ప్రశస�వైనవి.

సాక్ష్యం 413. ఆ ప్రకాశించే ఆత్మలలో కేవలం రెండే విభాగాలు - దేవదాతలు (ఎన్నడా

పాపం చెయ్యనివాళ్లు), అమూల్యమైన క్రీస్తురక్తంతో విమోచించబడిన పాపులు,

ఎంత అద్భుత దృశ్యం!

సాక్ష్యం 414. పేలు తమపై తాము ఆధారపడి జీవించలేరు. వాళ్లు ఇతరులపై

ఆధారపడతారు, ఇతరుల దయాదాకిషణ్యాల మీద ఆధారపడతారు.

సాక్ష్యం 415. యేసు తానేవై ఉన్నాడో. తానేం చేసాడో పట్టించుకోడు కానీ తద్వారా క్రీస్తును

సమున్నతపరుస్తున్నానో లేదో ఆలోచించండి.

సాక్ష్యం 416. కేవలం క్రీస్తు నందలి విశావాసం పాపంపై, పసైతానుపై, నరకంపై, లోకంపై

జయాన్నిస్తుంది.

సాక్ష్యం 417. సిలువపై వ్రేలాడింది, మరణించింది, తిరిగి లేచింది, ఆరోహాణవైంది ఆత్మల

కోసమే.

సాక్ష్యం 418. ఆత్మతో కలిసి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ""రవ్ము" అని బూమ్మీద

చెప్పటం మనలను ఆయన పెండి�లో చూచుకోవటమే.

సాక్ష్యం 419. ఒకవేళ్ నా హృదయం బద్దలైతే మాత్రం నేను క్రీస్తును కలిగి ఉంటే నాకు

అదెంత మాత్రం. ఏ తల్లి తన భడను పట్టించుకోనంత ఆయన హృదయం

మనలను పట్టించుకుంటుంది.

సాక్ష్యం 420. నీవు క్రీస్తుచే నింపబడితే నీ అంతరంగంలోకి ఆయనలో నుండి ఆశీర్వాదం

కుమ్మరించబడటం చూస్తావు.

సాక్ష్యం 421. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూస్తే ఆయన యందు నమ్మిక ఉంచకుండా

ఉండగలవా?

సాక్ష్యం 422. ఆయన లేకుండా ఏమీ చేయలేననే అవగాహన ప్రశస�వైనది.

సాక్ష్యం 423. రపటిని గురించి నీ నిరీక్షణ ఏమటి? ఆయనలా ఉండటమే నీ భవిష్యత్తు

లకష్యమా?

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు89

సాక్ష్యం 424. ""ఆయన సంపూరణత" అంతటా కుమ్మరించబడి ప్రతి హృదయాన్ని నింపుతుంటే

దానితో ఏ కొదువ లేకుండా ప్రతి హృదయం నింపబడి, సంతృప్తి చెందుతుంటే

బూమ్మీద పరలోకాన్ని మానవుడు రిచచూస్తాడు.

సాక్ష్యం 425. క్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి ఆయన కొరకు సాక్షిగా ఉండాలి.

సాక్ష్యం 426. ప్రతి మానవుని జీవితానికి సరవాశక్తిగల దేవునికి ఒక ప్రణాళ్ళక ఉంది.

సాక్ష్యం 427. హృదయంలో క్రీస్తు ఉండాలి - చేతిలో బైబిలు వుండాలి.

ముఖంలో కాంతి ఉండాలి - మాటల్లో నిజము ఉండాలి.

చూపులో సవాచ్చుత ఉండాలి - క్రియలలో యుదార్ధత ఉండాలి.

పరిచర్యలో జాగ్రత్త ఉండాలి - పాటించుటలో ముందుండాలి.

ఈ నియమాలు పాటించగలిగన వాడే నిజ ప్రైస్తవుడు.

సాక్ష్యం 428. ఆత్మీయ జీవితాన్ని పతన స్థితికి చేర్చిది నిర్లక్ష్యము, అజాగ్రతత, పొరపాట్లే

నిర్యకష్యానికి కారణము. వాటికి భిన్నంగా చురుకుదనం కలిగి జాగ్రత్తతో

పొరపాట్లు సవరించుకోవడం వల్ల విజయము వరిస్తుంది.

సాక్ష్యం 429. మనకున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేనిదానికోసం ఆరాటపడుతా ఉన్నంతకాలం

సంతోషంగా ఉండలేం. ఉన్నదాన్ని సదివానియోగం చేసుకుంటే సంతోషం

మనసొంతం.

సాక్ష్యం 430. ఎవరు తలాంతులను వృద్ధి చేసుకునేందుకు నిరివారామంగా కృషి చేస్తారో

వారికి దేవుడు తలాంతులను ఇస్తాడు.

సాక్ష్యం 431. దేవుని తోటలో పూలు పూస్తాయి, రెట్టింపు కాదు ఏడంతలు పూలు పూస్తాయి.

అవి నిరంతరం సువాసనను ఇస్తూనే ఉంటాయి.

సాక్ష్యం 432. మంచితనం మనవెంట ఉంటే మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, మనం

ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకొనే వారు ఒకరైనా ఉంటారు.

చెడు గురించి మాట్లాడుకోవటానికి వందమంది ఉన్నా ఒక్కరు మన గురించి

మంచిగా మాట్లాడుకుంటే మన జీవితం ధన్యం.

సాక్ష్యం 433. ఎవరు ఆత్మలో రహస్యంగా దేవుని కుమారునిలోని యథార్ధతలను ప్రతిరోజు

పరిశోధించి ఆచరిస్తారో వారు వాటి వలననే జీవిస్తారు.

సాక్ష్యం 434. ఆరాదించాలనే ఆశ విశ్వాసి జీవితంలో అవసరమైన అంశం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు90

సాక్ష్యం 435. ఆయనకు విధేయత చూపుటకు, ఆయనను కనుగొనుటకు ఇష్టపడాలి.

అదే నీ సంతృప్తికి ప్రమావది కావాలి.

సాక్ష్యం 436. పరలోకం మొదటిగా, చివరిగా ఏ ఆచ్చాదనాలేని ప్రభువు సన్నిధి.

సాక్ష్యం 437. నానె లేని దీపానికి వెలుగుండదు. నీరు లేని బావి దాహము తీర్చలేదు.

ప్రార్ధన లేని జీవితానికి పఘలం లేదు. ఆరాధన లేని జీవితానికి ఉజ్జీవము

ఉండదు.

సాక్ష్యం 438. నేను లేఖనాన్ని చదివేటప్పుడు నా హృదయం నాలో వుండకపోతే యేసు

వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటను. ""అడుగు ప్రతివానికి ఇవ్వబడును,

వెదకు వానికి దొరకును, తట్టువానికి తియ్యబడును".

సాక్ష్యం 439. రక్రైస్తవులు లోకానికి వెలుగైయున్నారు. వాళ్లు మండుచూ ప్రకాశించే దీపాలై

యున్నారు.

సాక్ష్యం 440. దేవుడు ఆయన యందు బహుగా సంతోషించాడు. ఆయన ద్వారా

మనయందు సంతోషిస్తున్నాడు.

సాక్ష్యం 441. క్రీస్తు ప్రేమ చేత నింపబడిన జీవితం ఎంతో స�ందర్యవంతమైనది.

సాక్ష్యం 442. యేసే నా సమసత ఆహ్లాదం. ఆయన సేవ నా సమసత ఆశ. ఆయనతో

విశ్రాంతి నా నిరీక్షణ.

సాక్ష్యం 443. కోరెకల వశం కావటం అన్ని పాపాలకు, బలహీనతలకు మాలం.

సాక్ష్యం 444. దేవుడు చెేపపటప్పుడు దానిని వినకుండా నీ మనస్సాక్షి ఆటంకపర్చకుండా

జాగ్రతతపడు. నిన్ను గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు.

సాక్ష్యం 445. సువార్తలోని సత్యవాక్యాన్ని నేను ఒక దీన పాపికి వెల్లడిసేత, పరిశుద్ధాత్మ

తోడుగా ఉండి ఆ వాక్యాన్ని శక్తితో అతని అంతరంగంలో కార్యం జరిగిసేత

అతడు రక్షించబడతాడు.

సాక్ష్యం 446. ఆయన పని చేసేందుకు ఆయన కృప అవసరం. ప్రార్ధనా పూర్వాకంగా

ఆయన వాక్యం చదవటం అవసరం.

సాక్ష్యం 447. ""ఆయనే నా నిరీక్షణ" ఈ లోకంలో ఉన్నదానంతటి కంటే అదే నారకకుకవ.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు91

సాక్ష్యం 448. శ్రతువులు చిన్నవాళ�ైినా, మోసం గొప్ప నష్టం కలిగిస్తుంది. చచ్చిన ఈగ

చిన్నదే అయినా అత్తరు వాసనను పాడుచేస్తుంది.

సాక్ష్యం 449. నిన్నో సామాన్యమైన ప్రశ్నను అడగనివువా, మీలో ఎందరు హృదయంలో

""ఈ రోజు ముగియకముందే యేసు ప్రభువు వచెచ్యాలి" అని అనుకున్నారు?

సాక్ష్యం 450. మనం క్రీస్తును ఘనపర్చి కొలదీ పరిశుద్ధాత్మ పని చెయయటానికి సిద్ధంగా

ఉంటాడు.

సాక్ష్యం 451. క్రీస్తు మీదే నీ కనుదృష్టి ఉంటే, నడిపింపు నీరకన్నడా సమస్య కాదు.

సాక్ష్యం 452. ఉదయించే సారయడు మన*్న ఎలా మేలుకలుపతాడో.. అలాకగ మనం కూడా

మనకిష్టవైన వారిని ఆత్మీయంగా పలకరించే పిలుేప శుభోదయం.

సాక్ష్యం 453. ఆయన వ్యక్తిత్వం నీకు అర్ధం కాకపోతే నీవు లోకం నుండి వేరు కాలేవు.

సాక్ష్యం 454. నేను నా స్వంత ఆప్యాయతల చేత నా హృదయాన్ని నింపుకోనా? ఆ తలంేప

నాకు దారమగును గాక!

సాక్ష్యం 455. మనసులో ఏది భావిస్తావో పెదాలు దానినే పలుకతాయి. నోటికి ఏది వేసత

అది మాట్లాడే వాళ్ళతో దారంగా ఉండడం మంచిది. ఎందుకంటే అటువంటి

వారు ఎన్నాళ్ళబంధానైనా ఒక్క మాటతో తెంచి వేయగలరు.

సాక్ష్యం 456. మనం ఆయనలో నెమ్మది పొందితే, అన్ని పరిస్థితుల్లోను సడలని నిశ్చయతతో

ఉంటాం.

సాక్ష్యం 457. క్రీస్తులోనే అన్నింటినీ మనం పొందగలం. ఆ గురి వద్దకే అన్ని ప్రవహిస్తాయి.

సాక్ష్యం 458. జీవితమంటే మనకోసం కాదు మన అనుకొనే వారి కోసం బ్రతకడం కూడా

అవసరమే. ప్రేమంటే డబ్బు, అందము కాదు. ప్రేమంటే నమ్మకము. ఐశ్వర్య

మంటే డబ్బు సంపాదించడం కాదు ఇతరుల నుండి ్ర్రేమాభిమానాలు

సంపాదించుకోవడం. సంతృప్తి అంటే నచ్చినదాని కోసం వెంటబడడం కాదు.

ఉన్నదానితో ఆనందించడం.

సాక్ష్యం 459. ఆయన మొదట దు'ఖాక్రాంతుడు కావాలి. అప్పుడు మనం పరలోక

న్యాయసరభలో ఆనంద గీతాలు పాడగలం.

సాక్ష్యం 460. ఒక చిన్న దాని నవువా ముందు ఆమె ప్రశ్నించిన చూపుడు వ్రేలి ముందు,

్రపజల హేాళ్నల నడువు, క్రీస్తు అనుచరుడు మ�్ల అవ్మేశాడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు92

సాక్ష్యం 461. ఆయనే మన సమసత సంతోషం. మన సమసత శాంతి. క్రీస్తునందే మనందరం

ఆత్మీయంగా సమసత ఆశీర్వాదాలను పొందుతాం.

సాక్ష్యం 462. ఎవరు యేసుక్రీస్తును సీవాకరిస్తారో వాళ్లు నిత్యజీవ వాగ్దానాన్ని పొందుతారు.

మరియు నాశనం నుండి విమోచించబడతారు.

సాక్ష్యం 463. హావవాకు కయీను, హేాబేలను చంపిన తరువాత పాపం ఎంత నికృషటవైనదో,

మరణం ఎంత క్రూరవైనదో కొంత అర్ధవై ఉంటుంది.

సాక్ష్యం 464. దేవుడు ప్రతివానిని పూర్తిగా ఎరిగినవాడు. ఏ మానవుడా దేవుడ్ని

మోసగించలేడు.

సాక్ష్యం 465. ఆరాధన విషయంలో బహు జాగ్రత్త అవసరం.

సాక్ష్యం 466. వినేవారు మారాలంటే వినువారి యెడల దేవుడే కృపను చూపాలి.

సాక్ష్యం 467. విశ్వాసి పరిశుద్ధాతయ్మనిపై ఆనుకునే కొలదీ పాపంపై జయాన్ని సొంతం

చేసుకుంటాడు.

సాక్ష్యం 468. నువువా మాట్లాడుతండగా వింటున్నవాడు ఆయనే. నువువా ఇతరులను గురించి

మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిలోనే చెబుతున్నావు.

సాక్ష్యం 469. అన్నీ చేరది చివరికి ఈ సమాధి సమీపానికే.

సాక్ష్యం 470. సంఘ నిర్మాణంలో ఏక మనససు లేకపోవటం అపవాదికి చోటివవాటవే.

సాక్ష్యం 471. ఒకని పరిచర్యకు వెలగట్టి ప్రతిపఘలం ఇవవాగలవాడు ఆయనే.

సాక్ష్యం 472. ""మీరు మోసపోకుండా చూచుకొనుడి" అని ప్రభువు హెచ్చరించారు.

ఈ హెచ్చరికను మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి.

సాక్ష్యం 473. లోక మహిమ వ్యర్ధం. కేవలం ఆవిరి, నీటిపై నురుగు యెక్క నీడలాంటిది

లేదా ఇంకా తకుకవైనది ఏమీ లేనిది.

సాక్ష్యం 474. నీకు, మహిమకు మధ్య ఇంకేమీ ప్రవేశించకుండా తృప్తి కలిగి ఆయనతో

ఉండు. ఆయన చేతిని గట్టిగా పట్టుకో, ఆయనను పట్టుకోమని అడుగు. క్రీస్తు అందరికీ మధుర హృదయ వైదయడు

సాక్ష్యం 475. పొలానికి తెగులు సోకితే పంట పడుతుంది. హృదయానికి దిగులు సోకితే

శరీరము పడుతుంది. తెగులైనా, దిగులైనా తొలగించగలవారు యేసుప్రభువు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు93

సాక్ష్యం 476. కొన్ని వ్యాధులకు కొన్ని మందులు జీవితాంతం వాడాలి. మందులు మానేసేత

వ్యాధి తిరిగి వస్తుంది. సమసత జ్ఞానమునకు మంచిన దేవుని ప్రేమ

పొందగలిగితే పరిపూర్ణమైన స్వస్థత లభిస్తుంది.

సాక్ష్యం 477. మన జీవితాలలో నేరచుకోవలసినది ఉన్న దానితో సంతృపిత పడటం.

జీవితానుభవాలను సరిచేసుకొంటా ఉండాలి. మనలో మనమే పరీక్షించుకొని

ఆయాసకరవైన మార్గముంటే సరిచేసుకోవాలి. దావీదు భక్తుడు ఆ రీతిగా

ఆలోచించి ఉన్నత స్థాయికి చేరాడు.

సాక్ష్యం 478. ఈ లోక ప్రేమ ఒకసారి ప్రేమిస్తుంది ఒకసారి విడిచిపెడుతుంది... కానీ

""యేసు" ప్రేమ మాత్రం ఎన్నటికీ విడిచిపెటటదు ఎన్నటికీ మారదు... ఎందుకో

తెలుసా... శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక

విడువక నీ యెడల కృప చూపుచున్నాను. అని ఆయనే మాట్లాడుచున్నాడు..

నిన్ను వీడని ప్రేమ అంటే ఈ ప్రపంచంలో ఒక్క ""యేసు" ప్రేమ మాత్రమే.

సాక్ష్యం 479. క్రీస్తు ఎంతో మధురమైన హాృదయంగల ప్రేమ వైద్యుడు. ఆయన ఆసాంతం

దయచేత నిండినవాడు. గండె చెదిరిన వారిని బాగుచేసేవాడు. కీర్తన 147:3

రోగి యొక్క ప్రతి మాల్గు ఆ వైద్యుని గండెలోకి చొచ్చుకొని వెళుతుంది. క్రీస్తు

�దార్యం గల వైద్యుడు. అందరు రోగులు తమ వైదయన్ని �శవార్యవంతునిగా

చేసేత, ఈ వైద్యుడు తన రోగులను �శవార్యవంతులనుగా చేస్తాడు. బాగు

పడిన రోగి తన వైద్యుని వెుచ్చుకొంటాడు. సన్మానిస్తాడు గాని క్రీస్తు రోగికి

ఆరోగ్యం మాత్రమే కాదు పరలోకం కూడా ఇస్తాడు.

సాక్ష్యం 480. పట్టు వడికేటప్పుడు పట్టు పురుగు దాగివున్నట్లు మనం కూడా గర్వానికి,

వ్యర్ధవైన వాటికి దాగి వుండాలి. ్రశమలన్ని మన మంచి కొరకే. అవి మనలను

క్రీస్తుకు చెందేట్లు చేస్తాయి.

సాక్ష్యం 481. మనపై ్రశమలకాడిని క్రీస్తు వెాపితే, ఆయన హస్తం మనపై వుంటుందని

మరచిపోవద్దు.

సాక్ష్యం 482. తుఫానులు మన*్న త్వరగా ఇంటికి చేరుస్తాయి. కానీ ఆ తుఫానులే ఆయనను

మన ఇల్లు కనుగొనేట్లు చేస్తాయి.

సాక్ష్యం 483. ఈ బూమ్మీద శ్రమలు అవి ఎంతటివైనా ప్రభువు వాటికి మంచి మన

మనుగడను బభ్రదపరుస్తాడు.

సాక్ష్యం 484. దేవుడు దర్శినమేసత ధనవంతుడుగా చేయమంటాడు బుది�హీనుడు.

ప్రశాంతమైన జీవితమమ్మంటాడు జా�నవంతుడు.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు94

సాక్ష్యం 485. దినచర్య మధ్యలో తరచూ కన్నులు పైరకతిత తండ్రి ఇదేనా నీ ప్రణాళ్ళక అని

అడుగు. రాత్రివేళ్ మౌనంగా వుండి దేవుని ఆలోచనతో దినచర్యను

సరిపోలచుకో.

సాక్ష్యం 486. క్రీస్తు సాక్ష్యాన్ని మనలో నిలుపుకోవడం, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో ఆయనను

రమ్మని అడగటం. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంచమని ప్రారి�ంచటం, సమసతం

ఆయన మహిమ కొరకు పనిచేయుటం.

సాక్ష్యం 487. ఆమేశం కన్నా ఆలోచన గొప్పది. ఉన్న పరిస్థితులు మారవు పరివర్తన మనలో

రావాలి.

సాక్ష్యం 488. విశావాసంతో నీ అనుదిన భాగంలో ఇవ్వబడిన వాగ్దానాలను సర్వం

సవాతంత్రించుకో ప్రభువే దినదినం నీకు బోదించడం నువువా కనుగొంటావు.

సాక్ష్యం 489. ఆయన స్థలం లేనివాడిగా జన్మించాడు. పశువుల తొటైటలో పెటటబడ్డాడు. ఈ

లోక సంబంధమైన ఏ ఆడంబరంలో ఆయన జన్మించలేదు.

సాక్ష్యం 490. కొన్నిసార్లు మన హృదయంలోని బాధతో మాలగడం కూడా ప్రార్దన అవుతుంది.

సాక్ష్యం 491. చాలామంది కేవలం బోధకులపైన ఆధారపడతారు. అనేక కూడికలకు

హాజరౌతారు. కానీ వాళ్ళందరు హృదయంలో క్రీస్తుకు ప్రధమ స్థానాన్ని

ఇవవాలేరు. ఇదే మనకున్న ప్రమాదం.

సాక్ష్యం 492. యేసు జీవితం మెలిగే క్రొవొవాతిత వంటిది. దేవుని గృహంలో అదో దీపం.

సాక్ష్యం 493. యేసు దోనెలో నిద్రించాడు. అప(ష�స:10)డు ఆయన మానవుడు. యేసు సముదాన్ని,

గాలిని నిమ్మళ్పరిచాడు అప(ష�స:10)డు ఆయన దేవుడు.

సాక్ష్యం 494. మన ప్రభువు రక్తం చిందించి తనను తాను అర్పించుకొని మరణించాడు.

పశ్చాత్తాప్డి విశ్వాసముంచిన పాపి పరిశుద్ధపర్చబడి సంపూరుణడయయాడు.

సాక్ష్యం 495. క్రీస్తు పునరుతా�నికి ప్రపకషకులైవరు లేరు. ఈ సృష్టిలో సమసతం దేవుని నోటి

మాట వలన జరిగిందని గ్రహించగలం.

సాక్ష్యం 496. ఒకనిలో గొప్పతనం ఉంటే, అతని గార్చి ఇతరులు చెప(ష�స:10)కొంటుంటారు.

తనలో గబ్బుతనమున్నవాడు తన గురించి తానే గొప్పలు చెప(ష�స:10)కొంటుంటాడు.

సాక్ష్యం 497. మానవునిలో పాపంపై క్రీస్తు జయం అనేది దేవుని అనంత ప్రణాళ్ళకలోని

భాగం. అది అన్నింటినీ క్రీస్తుకు లోబరిచే ఆరంభం.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు95

సాక్ష్యం 498. ఆత్మ ద్వారా మనం ఆయన తలంపుల్లోకి ప్రవేశించగలం.

సాక్ష్యం 499. నువువా సముద్దపు ఒడున నిలబడితే ఇసకలో రాళ్ళలో లోతైన ర్రంధాలు

కనిపిస్తాయి. కానీ రకరటం రాగానే అవన్నీ పూడిపోతాయి. క్రీస్తు వైపు చూడు

ఆయనలో కృపా రకరటం నీలోని ప్రతి బీటను ఆసాంతం పూడ్చేస్తుంది.

సాక్ష్యం 500. ప్రభువు నుండి వచ్చే ఒక చిన్న మాట పసలయేరై నిన్ను సేద దీరుస్తుంది.

నషాటలలో ఆయన సేవలో గండు సాది నువువా నష్టపోయినా ముత్యమంత

లాభం ఉంటుంది.

సాక్ష్యం 501. ప్రతి విశ్వాసికి అత్యవసరమైన వనరులేవనగా గంటల తరబడి ప్రార్థించే

అనుభవం. నిరంతర లేఖన పఠనము. చాలినంత అనుదిన ధ్యానము, ఆత్మీయ

తలంపుల అభ్యాసం అని గ్రహించాలి.

సాక్ష్యం 502. ఎవరిని దేవుని సేవలో నడిపిస్తాడో వారిలో ఆయన కనిపిస్తాడు. గతంలో

దేవునితో నడచిన వారి అడుగు జాడలు ఆయన పోలికలను అద్దంలో చూస్తున్న

మనకు వసగాగ కాక ఆయన రూపాన్ని మన జీవితాలలో స్పష్టంగా కనిపించే

రీతిగా చేయుట దేవునికే సాధ్యము.

""అందుకే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీపైని అదికారులుగా ఉన్న

వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన పఘలమును శ్రద్ధగా తలంచుకొనుచూ

వారి విశ్వాసముననసరించుడి" హెబ్రీ 13:7 రూపాంతరము అనుభవం

ద్వారా పొందగలము.

సాక్ష్యం 503. మంచి విశ్వాసులు తమ కుటుంబం కోసం, తమ గ్రామం కోసం, తమ రకత

సంబంధుల కోసం ప్రార్థించడం దేవుడు వారిలో ఉంచిన విజ్ఞాపన ప్రార్థనయే.

సాక్ష్యం 504. రక్రైస్తవ జీవిత స�రబభము ప్రతి విశ్వాసి జీవితంలోను సత్యం కోసం, సత్యంపైన

నిలబడడం. తన వారినే కాదు తన చుట్టు ఉన్నవారిని కూడా ప్రభావితం

చేస్తుంది. మీరు లోకానికి ఉప(ష�స:10)గా రిచనిస్తారని క్రీస్తు చెప్పారు.

సాక్ష్యం 505. అక్షరాలు జా�నాభ్యాసం చేయడానికి లేదా అజ్ఞానం పార్రదోలడానికి పరికరాలు.

సాక్ష్యం 506. దన్నువాడొకడు, వితతువాడొకడు అను మాట యధార్థము. ఎవరి పనిలో

వారు ఆయన చిత్తం ప్రకారము పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తూనే

ఉంటారు. ఎవరి చేతనో హృదయ కేష్రతాలు సిద్ధం చేయించే ప్రభువు, వెరరవరి

చేతనో విత్తనాలు నాటిస్తారు. పరలోకపు యజమాని పని అదే.

ఆత్మీయ సత్యవాక్య పరిరగలు96

↑ పైకి / Back to top