Chapter 3 of 18

శోధనలు ఆరంభము :- మా జీవితాలను చదువుటకు ప్రతికల మయయాము

జీవితాల్లో ఆశ చిగురించింది. వెుుద్దు బారిన జీవితాల్లో వసంతం వెల్లు విరిసింది.

గొప్ప సమస్యకు మంచి పరిషాకరము లభించిన ఆనందంతో పాటు ఉరిశికష పడిన

ఖైదీకి కషమాభికష లభించినంత సంబరం కలిగింది. మాకులంలో వారి భావంలో క్రీస్తు

తెల్లవారికి, నిమ్నజాతి వారికి పరిమతమైన దేవుడనే భావన సమసిపోయింది.

యేసుప్రభువు అందరికీ దేవుడని నమ్మాము. పాల్రెడిడ్ గారు రమాదేవి గారు

అనయలనుండి క్రీస్తు ప్రేమను కనుగొని విశావాసులైనందన వారి అనుభవ సాక్ష్యాలు

మా ఆత్మీయ నేత్రాలు తెరిపించాయి. మా కయితే ఎలా క్రీస్తును సంభోదించాలో,

ఎలా ముగించాలో తెలియదని ప్రార్థన ఎలా చేయాలో కాగితంలో వ్రాసి యివవామని

అడిగాము. ఆ ప్రార్థన నేను నా భార్య రాధ చదువుకొని మోకాళ్ళమీద వినయంతో

ప్రార్థించాము. నిద్దకుప్రకమంచాము.

నిశీధరాత్రినండి శుబోధయ ప్రవేశం :- వెుుదటిగా యేసునామంలో నేను నా

భార్య ప్రార్థించిన రాత్రి వేళ్ నా భార్యకు అదే రాత్రి దర్శినంలో ప్రభువు కనిపంచారు.

ఆ రూపం చాడగా దేదిప్యమాన కాంతితో వెురుపు వంటి సొగసుతో ఉన్నిలాంటి

శిరోజాలు బభుజముపై వ్రేలాడుచుండగా మధురమైన మందహాసంతో నా భార్యను

అతి సన్నిహితంగా కడుపుపై చేయినంచి, మాట్లాడసాగారు ""అమ్మా, నీ బాధేమ?

నీకు నా నుండి ఏమ కావాలి? నేనే యేసును. నన్ను మీరు యేసు అని పిలిచారు

కద! అందుకే మీ దగ్గరకు వచ్చాను. నీ బాధ యిక నిన్ను బాదిించదు. ఆరోగ్యముతో

నంటావు" అని తెలిప అదృశ్యుడయయాడు మేము క్రొతతగా నమ్ముచున్న దేవుడు సజీవుడు.

మాట్లాడే దేవుడు. బాధలను అర్థము చేసికొని సమీపించి ఓదారుప నిచ్చేవాడు. ఎన్నో

ఆర్థిక బాధలు శారీరకంగా వెైదయల వెంట బడి శ్రములోనున్న మాకు గొప్ప నిరీక్షణ

కలిగింది. నా భార్యకు అన్ని బాధలనుండి సంపూరణ విడుదల ద్వారా మా కుటుంబానికి

నాతన శకం ఆరంభవుయింది.

మేమక క్రీస్తు అనుచరుల మయయాము. క్రీస్తును ఆరాదిించే సంఘమును కనుగొని ప్రకమంగా చర్చికి వెళ్ళుట కారంభించాము. మమ్ములను వెుుదటిగా క్రీస్తు ప్రేమ సువార్త

ద్వారా నడిపించిన డాక్టు గారితో పాటు విచ్చేసిన సంఘ సరభయలంతో ఎంతో ప్రేమ

ఆప్యాయతలతో మమ్ములను ఆహావానించి సీవాకరించిన రీతిని బట్టి మాకు ఎన్నో

సంవత్సరాలుగా సుపరిచతులైనట్లుగా భావించాము. లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించి

నిజమైన రక్షణానుబభం పొందాము. నమ్మి రక్షణ పొందగా బాపీతస్మము అవసరమని

ఆదివారం మేము వెళ్ళి చర్చి ప్రసంగాల ద్వారా హెాచ్చరించ బడగా నిరణయము

సాకషాల సుమమాల

చేసికొన్నాము. నాకు సినిమాలు బాగా చూచే అలవాటు మానుకోలేక పోతున్నాను

పాస్టు గారిని సలహా అడిగాను. అయయా, నేను ఈ సినిమాల పిచ్చి మానుకోలేను

గనుక అది ఒక్క పాపము తప్ప బాపీతస్మము తీసికొని ప్రైస్తవుడనగుటకు ఏ అబభ్యంతరము

లేదండి అని తెలపగా, అది జయించిన నాడే నేను బాపీతస్మము ఇస్తాను అన్నారు.

ఆ తర్వాత నేను చూచిన ఆఖరి సినిమా, ఆఖరి పోరాటము. నిజంగానే అది నా

ఆఖరిపోరాటవెై సినిమా పట్ల అసహ్యాత కలిగ సినిమా హాలులోనె ఏడ్చిి ప్రార్థించాను.

ఇక ఎన్నటికి హాలులో అడుగు పెటటదలచరాని తీర్మానము, తర్వాత, నేను నా భార్య

రాధ నా తమ్ముడుతో సహా ముంచడం ద్వారా బాపీతస్మం తీసికొన్నాము. మా యిా

మారుపగల జీవితాన్ని గమనించిన గ్రామస్తులు మండిపడ్డారు. మతం మారామని

చాల కోపంతో మండిపడి మాతో మాట్లాడుట మానివేసి చాల హింసలకు గురి

చేసారు. మా యింట్లో ప్రార్థన పెట్టుకొని రొటైట విరిచి దాకషార్సము సీవాకరించు ఆరాధన

జరుపుకున్నాము. ఆవు మాంసాలు తింటా వాటి రక్తం త్రాకగ నీచానికి దిగ జారారని

అపోహాతో వెలివేసి మంచి నీరు పట్టుకోనీయ లేదు. ఇక ప్రభువుని వదులుకోవాలి

తపపదన్నంత గొప్ప శోధనతో పసైతాను బైదిరించాడు.

మా తల్లిదండ్రులు, అన్నయ్య వదినల ద్వేషం చాలా బాధను కలిగంచగా

మరణించినచో మంచి దని తలంచే రోజుల్లో పాస్టరుగారు వాక్యము బోదిించి బలపర్చి

ధైర్యము చెప్పారు. 1్రేతురు 1:5-7". ఎల్లపపుడా ప్రార్థనకు అహావానించుకొని విజ్ఞాపక

కరతలతో కలిసి పోవాలని తలంచి ప్రార్థనకు వించిన ఆయుధమేమీ లేదని గ్రహించాము

అత్యంత సహానముతో మౌనంతో శ్రములను నిరారణను సహించిన కొలది మా

అవసరాలలో మారుప ఆర్థికంగా మేము పొంది క్ర్మంగా అప్పుల బారినండి విడుదల

పొందుటకు ప్రభువే సహాయ పడ్డారు.

శోధనలు ఆరంభవుు :- మా జీవితాలను చదువుటకు ప్రతికల మయయాము.

మాలోపాలు ఎత్తిపెట్టి హేాళ్న చేయుటకు పసైతానుచే ప్రపర్రించబడిన బంధువులంతా

మాకు సంతానము దేవుడెందుకీయలేదని నిందించారు. దేవతల పూజలు మానినందన

శాప పఘలమన్నారు. శ్రతువు ద్వారా మా అవసరత గ్రహించగలిగనంత ప్రవశంతో

ప్రభువుని సేవించాము. పాస్టు గారు విజ్ఞాపన చేయుట కారంభించారు. డాక్టు

ద్వారా పరీక్షించ బడిన పిదప పొందిన జవాబు మాకు చాల ఆందోళ్న బాధ కలిగంచి

దు:�ంచాము. పిల్లల్రై అనాధను చేరదీసి పెంచుకోమని అనేకులు సలహా యిచ్చారు.

సాకషాల సుమమాల

మా గండె జారింది అన్య జనుల విమర్శిలకు లోనయ్యాము. మేము నమ్మిన క్రీస్తు

నామమున కపకీర్తి రాకూడదనే పట్టుదలతో ప్రార్థించుట కారంభించాము.

వాస్తవానికి నా భార్య గర్బుసంచి లోప్రగస�మైన దని డాక్టర్లు తెల్పారు. 7

సంవత్సరాల వయస్సు వారికున్నంత చిన్న గర్బుసంచి, ఎదుగలేక పోయిందట. హార్మోన్ల

లోపం వల్ల కలిగన రోగానికి మందులు పని చేయవన్నారు. నెలసరి క్ర్మము లేదు.

నా భార్యకు 4 లేక 8 నెలలకు ఇంజకషను ద్వారా నెలసరి తెప్పించే వారు. నెలసరి ప్రకమంగా ఉంటేనే బిడ్డలు పుట్టుట సాద్యము. ఈ అసహాయ స్థితిలో సరవా శక్తి మంతుని

ఆ్రశయించి ఉపవాసంతో 21 రోజలు గడిపాను. ప్రభువు దయపొంది దర్శినాన్ని

చూచాను. హాల్లెలాయ ఆకాశము తెరువ బడిన పరలోక దర్శినములో అత్యంత

కాంతివంతంగా ప్రత్యకష గుడారము దహన బలి చేయు మండపము చూచాను.

ఆ నీలి ఆకాశములో కాంతి వంతంగా నకష్రతాల వెలుగు ఆహ్లాదాన్ని కలిగంచాయి.

ఆ మందసం నుండి గంభీరమైన నీదు మధుర సవారము విన్నాను ""నేనే ఉన్నవాడను

నేనే బభయ పడకు" అనే అక్షరాలను ముందుగా చూచాక సవారం విన్నాను. అంతలో

నాకు కొండంత అండగా నన్న ప్రభువు నా చెంత నుండగా గండెల్లో గుబులైందుకు?

అనిపించింది. మరొకసారి ఒక పాపను చూపి బాబా, నీకిచ్చే బహుమానము యిదే

నన్నారు. చాల ఆనందంలో సంఘములో ప్రార్థించమని అడిగాను. మా సంఘస్తులలో

కొందరు ప్రార్థనా పరులున్నారు. జయమ్మ అనే విశ్వాసి రజియా అనే ముస్లీము

విశ్వాసి పుషపమ్మ గారు దర్శినములో ఆడ్రిల్లను నేను పొందబోవుచున్నానని విజ్ఞాపన

ద్వారా ప్రభువు తెలుపట అత్యంత ఆశ్చర్యానికి గురి చేసింది. నేను నా సాక్షము

తెలుపక మున్రుే వారికి తెలియ పర్చిన దేవుడు మా అందరి విశ్వాసాన్ని బలపర్చారు.

నా సాకషాన్ని కన్నీటితో తెల్పాను. ఆశ్చర్యము ఆనందంతో ఉకికరి భకికరయియంది. యిది

జరిగిన తర్వాత ఒక్క సంవత్సరము దాటిననా నా భార్య గర్బుము తెరువ బడలేదు.

పసైతాను అనుచరులందరికీ హేాళ్న చేయు అవకాశం కలిగింది. ""ఆలి చాలు లేదు,

కొడుకు పేరు సోమలింగమట ఆలి అనగా భార్య చాలు అంటే గర్బుం. అపపటికి నా

భార్య పేరు రాధగా మారి ఎే్తేరు రాణిగా బాపీతస్మం తర్వాత పాస్టు గారు మార్చారు.

8 నెలల కొకసారి డాక్టర్లు ఇంజకషను యిసేతనే నెలసరి సంబభవిస్తుంది. ఆ తర్వాత

మరొక 8 నెలలు గడిచాయి.

అది 1992వ సంవత్సరములో చాల నిరాశగా ఉన్న ఎేసతరునకు మాత పరీకష

చేసారు. డాక్టర్లు చెప్పిన రిపోరుట విని అవాకకయయాము. ఆశ్చర్య చకితులవెై అంతా

సాకషాల సుమమాల

Photograph from page 38 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 38

విభ్రాంతితో నిలిచాము. నా భార్య 2 నెలల గర్బువతి అని తెల్పారు. ఇది ఎట్లు

సాధ్యము? అసాధ్యాలు సుసాధ్యాలు చేయువాడు నేను చేయలేని అసాధ్యమైనది ఏదైనా

కలదా అని 90 సంవత్సరాల వయస్సు గల అబ్రహాము భార్య శారా పసీత ధర్మము

లోపమయిన కాలంలో వాగ్దానమిచ్చిన దేవుడి నెరవేర్పునిచ్చాడు కద! ఈ రిపోరుట

చూచిన డాక్టర్లు ఆశ్చర్యపడి, మీరు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడన్నారు.

డాక్టు గారితో ""అయయానాకు ఆడ్రిల్లను దేవుడిస్తున్నారన్నాను. అదెలా సాధ్యము?

5వ నెలలో సాకనింగు చేసేతనే తెలుస్తుంది కదా! నేటికి కేవలము రెండవ నెల మాత్రము.

ఒకవేళ్ జవాబు తారు మారెైతే లోకానికి ఏమ చెప్పుకోగలవయయా" అన్నారు. నేను

నమ్మిన నా రక్షకుడు అబద�మాడుటకు నరుడు కాదు. అసాధ్యమైనదేదీ ఆయనకు

తెలియదని తెల్పాను. ఎందరో ఆశతో కనిపెట్టిన రోజు 1993వ సంవత్సరము జనవరి

23వ తేదీ అందరి అనుమానము నివృత్తి చేస్తూ పాప జన్మించింది. ఆమె

ఆశ్చర్యానందాలనందించినందుకు దేవదాతగా ఆదాత బహుమానానికి ఏంజల్ అని

పేరు పెటాటము.

ప్రభుసేవ్రై పిలుపు అందుకొనుట :- నా కుమార్తె

పుట్టుకను బట్టి అనేకులు ఆశ్యర్యపడి నేను నమ్మిన క్రీస్తు గురించి

తెలిసుకోవాలని కోరి మా ద్వారా మా సంఘ పాస్టు గారి

సందేశాల ద్వారా ప్రభుని నమ్మారు. వారితో మా సవాకీయులంతా

అన్న, అమ్మ, మామయ్య అక్క వారి బంధువులంతా మారుప

చెందారు. పాప పుట్టిన 7 నెలలకు ప్రభువు సాటిగా నన్ను

సేవకు రమ్మని పలిచారు. నేను వెంటనే లోబడలేదు. నేను

పని చేసి సంపాదించిన సొమ్మ సేవకిస్తానని ఆలోచించాను. నా ఉద్యోగము ద్వారా

ధనసహాయము కన్నా, నన్నే కోరుకున్నారు. 5 సుదీర� సంవత్సరాల పోరాటము తర్వాత

నేనే ఓడిపోయాను.

కండక్టు ఉద్యోగము టీచరు ట్రయినింగు ఎన్నికలో వంచన లంచాలు వెాసము

వల్ల బాధ పడగా పోలీసు ఉద్యోగానికి పిలిచినను వెళ్ళలేదు. ఆ రోజుల్లో గొప్ప

విశ్వాసి సాక్షము నన్ను మార్చింది. ఈలోక భోగములు దిన సంపాదన కన్నా ఆత్మల

జాలరిగా జీవించి సృష్టి కరతను సంతోషపెట్టుట నా కరతవ్యమని భావించాను. సువార్త

బోదిించువారి పాదాలు అతి సుందరమైనవని గ్రహించాను. క్రీస్తును వెంబడిసేత సిలువ

నెతతుకోవాలని తెలిసుకొన్నాను. సేవకు జాప్యం చేస్తున్న రోజుల్లో కషయవ్యాదిి పీడితుడనై

సాకషాల సుమమాల

రక్తం కకుకకునే వాడిని. ప్రభుని పిలుపును నిర్లకషం చేసినందన ప్రభువు పరీకషగా

భావించి పశ్చాత్తాపంతో సేవ చేస్తానని నిబంధన చేసికొన్నాను.

మరొక అద్భుత స్వస్థత లభించింది. సేవంటే బభయం కలేగది. ప్రభువే లోకంలో ప్రశమ కల్గును ధైర్యం తెచ్చుకోమన్నారు. నాగటిపై చేయివేసి వెనకకు తిర్గరాన్నారు.

ఇక సంపూరణ సమరపణతో 1999 ఆగసుట 8వ తేదీనండి ప్రభుపాద దాసుడనయ్యాను

ప్రభువు స్పష్టమైన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా మదిిర మండలము సిరిపురం గ్రామంలో

సేవ ప్రారంభించాను. సేవారంబభంలో ఆహారము కరువై ఆదరించే వారు లేక చాల ప్రశమలు బభరించాను. నా ముందు పశువులు కడుపునిండా కుడితి తింటున్నప్పుడు

ఏడ్చేవాడిని. కోళ్ళు నిశ్చంతగా గింజలు ఏరుకొని తింటుంటే నాకు ఆకలి తీరడం

లేదని దు:ఖ పేవాడిని నా కుమార్తె ఏంజల్ కొరకు ప్రింటి వారిచ్చిన భోజనంతో

సాకలుకు ప్రంేవారం మేము ఏమనిపసీట వారి ద్వారా సహాయం పొందుట దేవుని

చిత్తంలో లేదని గ్రహించి ఓర్పుతో శ్రములు సహించాము.

మేము నమ్మిన రక్షకుడు అంచెలంచలుగా ఆర్థిక సహాయమందించగా స్థిరపడి

కన్నీటితో వితతువారు సంతోషముతో పంట కోస్తారన్న వాగానము మీద ఆధారపడి

ప్రార్థించగా, అద్భుత స్వస్థతలు, రక్షణ పొందుట, దయ్యములు దారమగుట వెుుదలగు

సాచక క్రియులు ప్రభువు నామములో జరుగగా నన్ను మాంత్రికుడని దాషించేవారు.

నిందా దాషణలలో సుగంధముగా నన్ను మార్చారు. అనేక సోదరీ సోదరులను

ఆత్మీయులుగా నా సేవలో సహకారమందించు ధన్యత నిచ్చారు. ఎన్నిక లేని నన్ను

తకుకవ చదివి అనేకులచే తృణీకరించబడిన నన్ను ప్రభువు ప్రేమతో కరుణించి

ఉన్నత పిలపునిచ్చి సేవలో ధనయడిగా మార్చిన గొప్ప ప్రేమకు నేనేమవవాగలను?

ఎలురగత్తి స్తుతించి కృతజ్ఞత తెలుపట నామదిి.

ముగింపు :- నా సేవ్రై ప్రార్థించండి నా అ్రడసు

బ్రదరు. పాల్రాజ్.భ

సాటండింగ� ఇన్ గ్రేస్ మనిపసీట,

మదిిర, ఖమ్మం జిల్లా.

9966362780

సాకషాల సుమమాల

Photograph from page 40 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 40

నా గతిని సి�తిని మార్చిన క్రీస్తు నా రక్షకుడు.

సంగీతజైన్.

మతతయి 11:28

""ప్రయాసపడి భారము మోయు సమసత ప్రజలారా

నా యెుద్దకు రండి. నీను విశ్రాంతి కలుగజేతను".

నాపేరు సంగీత జైన్. నా జీవితములో సంబభవించిన

మాడు ఘటాటలను సాక్షముగా విాతో పంచుకోవాలని

ఆశిస్తున్నాను. నేను జైనుల మతసతురాలిని. పూజలు చేయు

కుటుంబువులో జన్మించిన 10వ యేట నా జీవితంలో

మరపురాని అనుభవము ఏదనగా, ప్రపంచములో నాకేదీ చింత

అనేది లేదన్న మంచి వయస్సులో నా తల్లిదండ్రుల కారు వెనుక

సీటులో కూరచున్నాను. ఆ కషణంలో నా చుటాట డాక్టర్లు, అంబులైనసులండుట చూచాను.

అంతేకాదు వారి మాటల్లో నేనిక నడువలేనని చెపపగా విన్నాను. అపపటి వరకు నేను

కేరింతలతో ఆడుతా పాడుచూ పరిరగతతుతా నృత్యం చేయగల సమర�వంతురాలిగా

జీవించాను. కారు ప్రమాదంలో నా కాళ్ళు పనిచేయనందన జారెడు కుర్చీికి

పరిమతమయయాను. నా జీవితము తారుమారెైంది. రోడ్డుపై అగి నన్ను చూచి

జాలిపేవారు. నిరుత్సాహాం నన్ను ఆవరించింది. అందరి వింత చూపులు నన్ను

చాల బాదిించేవి. నా కలలు పఘలించవని గ్రహించాను. నీనెందుకు పనికిరాని జీవితం

జీవించాల అని దు'�చేదానను. సరిగాగ నేను 12వ గ్గడ్ చదివే రోజుల్లోయవవానస్తుల

అందాల పోటీలో పాలుగనాలనే ఆహావానమందింది. అది విస్ఇండియా పోటీలవంటిది.

వాషింగ�టన్లో జరుగునని తెల్పారు. 20 సంవత్సరాలలోపు వయస్సున్న వారికే

పరిమతము. నేనయితే అనరు�రాలనని తలంచగా మా తల్లిదండ్రుల ప్రోత్సాహాం వల్ల

ప్రార�న ద్వారా దేవుని చితాతన్ని గ్రహించి పోటీలలో పాలుగనమని ధైర్యం తెలిపారు.

దేవుడు సాటిగా నాతో మాట్లాడారు. నీకు నేనిచ్చిన తలాంతులనప్యోగించకో.

పఘలితం పొందినపుడు నాకివవావలసిన మమమను నాకందించు చాలనన్నారు.

దేవుడిచ్చిన ప్రతి మంచి చెడు అనుభవాల్రై కృతజ్ఞత తెలుపమన్నారు ఎందుకనగా

అన్ని పరిసి�తులు దేవుని అధానంలో గలవు. మా యింటికి 2గంటల దారంలో

ఆ్రేజింటు జరికగ స్థలము నిరణయమయింది. నేను కొన్ని అవసరవెై పూర్తి చేయవలసినమ

యింటి వద్ద మరిచిపోయాను. సరిగాగ సాయంత్రం 6 గంటలకు గమ్యం చేరగా

భోజనం పెడాతరని తలంచాను. కానీ నాకేమ భోజన సదుపాయాలునివవాలేదు. తెల్లవారి

సాకషాల సుమమాల

ఆకలితోనె లేచాను. నాకు చాల బభయము ఆందోళ్న అదిికవెైంది. నా గదిని వారంతా

మరిచిపోయారు. పోటీ సమయంలో ఇంటవార్యా ఆరంభవెైంది. దాన్రిై 25%

మారుకలంటాయి. నాముందుగా ముగ్గురు న్యానిరణతలున్నారు. 5 నిమషాలలో ఏదైనా

ప్శ్నంచవచ్చును. వారికి కరచాలనం చేసాను. ఎలా వున్నారని గ్రీటింగ�్స తెలిపాను.

అన్ని మర్యాదలు పూరతయిన వెంటనె ఒకరు ప్శ్నంచారు. ""నీవైతే జారెడు కుర్చీిలో ఉ

న్నావుకదా యికకడెందుకున్నావు?" అన్నారు. నాకు ఆకలిగా ఉంది, వణకు పుడతుంది

నిద్ద వచ్చేస్తుంది. ఇక ఏడచుటకారంభించాను. నాతోపాటు పోటీకి వచ్చినవారు 30

మందిలో నేను మాత్రమే వీల్చిైర్లో కూరచుని వున్నానని ఆ రీతిగా ప్శ్నంచారా?

అని తలంచాను. ఆ తర్వాత ఏడుప ఆపాక నేను నాగది చేరి అమ్మకు ఫోన్ చేసాను.

జరిగిన అనుభవం ఆమెతోచెపపగానే ప్రతి పరిస�తికి అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞత

తెల్పాలమ్మా అని హెాచ్చరించగా, ్రేలవంగా అతిస్పష్టంగా ప్రభువా నీకు వందనాలయయా

అని నోటితో ఒప్పుకున్నాను. చివరి ఘటటము వేదికపై అందరానిలిచి పరీక్షించబడు

సమయం వచ్చింది. ఒకొకక్కరి పేరు చదువుతున్నారు. కనీసము 8మందిలో ఒకరిగా

వేసత అదే చాలని ఆశించాను. నా గండె గాబరాగా కొట్టుకుంది. ఆత్రంగా ఉన్నాను.

ఆ తరుణంలో 7వ వ్యక్తి పేరు తెల్పారు. సరిగాగ నా ప్రక్క అంతంగా వున్న అమ్మాయిని ప్రిలుస్తారమోనని తలంచుచున్న సమయంలో నాపేరు పిలిచారు.

ఆశ్చర్యంతో దేవుని స్తుతించసాగాను. నా 8వ స్నానం నుండి నాలగవ స్నానంలో

నిలిచాను. దేవుడు అదృశ్యంగా సహాయం చేస్తున్నారు. ప్రతి అడుగులో సహాయం

దొరికింది. ఏమ జవాబు చెప్పాలో ప్రభువలే తెలుపుతున్నాడా. ఆయన రాజ్యాన్ని నీతి

వెుుదటే వెదకితే మగిలనవన్నీ ప్రభువిస్తారన్న మాట సత్యము. అంతేకాదు అడుగుము

నీకిస్తాను. నీపట్ల నాకున్న ఉద్దేశ్యలన్నీ నాకు తెలసు. అవి నీకు వేలకరమైనవన్నారు.

నా పట్ల నిజమగుట నాకు ఆశ్చర్యము ఆనందం కలిగంచాయి. ఏమ చేయాలో

ప్రభువే నేర్పిస్తున్నారు. క్ర్మంగా మాడవస్నానము ఆ తర్వాత రెండవస్నానములోనున్న

పేర్లు పలుకుట వింటూ వింతనాశ్చర్య పే సమయంలో నాకన్నా అందమైన వనిత

పొడుగాగనన్నమ్మాయి పేరుంటుందని ఆలోచించాను. నాకు రెండవ స్నానము వస్తుందనె

ఆశపడాను. రెండవస్నానంలో నాకు వస్తుందని తలంచిన పేరు చదివేసరికి నా ఒక్కపేరు

మగిలిందని గ్రహించాను. నా కళ్ళనిండా నీళ్ళు నిలిచాయి. ఎంతో అందమైన వనితలు

ఆరోగ్యంగా అంగవైకల్యం లేనివారండగా నేను వెుుదటి స్నానంలో నిలిచి ప్ర్రపధమంగా

వాషింగ�టన్ చరిత్రలో విస్టీన్గా ఎన్నికకాగలనని నా కలలోకనీసం తలంచనేలేదు.

యిది నా ఒక్కదాని విజయము కాదు. అది నా పరలోకపు తండ్రిదే యిా విజయవుని

సాకషాల సుమమాల

నమ్మాను. వెంటనే నన్ను రగలిపించిన ఒక జడి�గారితో ప్శ్నంచాను. ""నేను మీరడిగిన

ప్రశ్నకు ఏడ్చాినకదా! నన్నెలా రగలిపించారండ� అనగానే ""అమ్మా, అందరిలో నీకే

ఎక్కువ మారుకలు వచ్చాయి. ఎన్ని కరి�న ప్రశ్నలు ప్శ్నంచిననా నీ కళ్లు, కన్నీళ్ళతో

నిండిననా ఎంతో ధైర్యము, బలంతో చెప్పిన జవాబులు మాకు ఆకరి�ంచాయి" అన్నారు.

మా అమ్మ నాకిచ్చిన సలహాను బట్టి అన్ని సమయాల్లో కృతజ్ఞత తెలుపట

చాల అవసరమని ప్రతి వ్యక్తి తెలిసికోవాలి. యిది నా విజయాని కిటకు. రాజు

హృదయాన్ని నదీ ప్రవాహంగా త్రిపపగల దేవుడు జడిడ్ హృదయాలలో కృప నంచాడు.

ఈ గొప్ప అనుభవంనకు ముందు మా జీవితాలను క్రీస్తు రక్షించిన విధము ఆశ్చర్యం

కలిగస్తుంది. గతంలో 10 సంవత్సరాల వయస్సులో నేను ఎదురుకన్న కారు ప్రమాదంలో

నాకిక జీవిత్రమే లేదని తలంచాను. నా జీవితంలో ఎదురుకన్న గొప్ప అనుభవాలేనన్ను

చాలదీిరురాల్నిగా నలిపింది.

మాకుటుంబ రక్షణాభవం

మా కుటుంబము సదాచారాలు ఆచరించే జైనుము. మా కారుప్రమాదంేపపర్లలో ప్రచురిచుట టి.వి. వారతలు ద్వారా ప్రజలకు తెలియుట వల్ల ప్రపంచమంతా

మా కోసం ప్రారి�ంచింది. కొందరు ప్రార�నలు పంపించి యిది రో� చదివితే మీ

పాపకు సవాస�త లభిస్తుందని తెలేపవారు. మా తల్లి ఉదయమునుండి రాత్రివరకు అన్ని

దేవతలకు ప్రార�లను చేసేది. ఏ మారుప సంబభవించలేదు. మా అమ్మకు తలనొప్పి

చాల తీవ్రంగా ఉండేది. అందరూ పంిన ప్రార�నలు చేయుటమానేది కాదు. చాల

బాధతో ఒత్తిడితో నలిగిపోయి దుఃఖంతో గడ్రిేది. మా తల్లి దండ్రులు వేలకొలది

డార్లు దానం చేసి పుణ్యం సంపాదించదలిచేవారు. డబ్బు ద్వారా పూజలు చేసేత నాకు

సవాస�త లభిస్తుందని ఆశించేవారు. విచారము, ఒత్తిడి ఆవరించి విచారంతో

గడ్రిేవారము.

క్రీస్తు నమ్మిన విశ్వాసితో పరిచయం

ఒకసారి క్రీస్తును నమ్మిన వ్యక్తి మా యింటికి వచ్చి ఆయన నామంతో

ప్రారి�ంచాడు. క్రీస్తు గార్చి సువార్తను వివరించి స్వస్థత్రై ప్రార�న చేసాడు. నాకయితే

దేవుడికి నాపై కోపం కలుగటను బట్టి నన్ను జారెడు కుర్చీిలో జీవించమని నిర�శించారని

తలంచేదాన్ని. పాపము వల్ల కర్మ అని సరిపెట్టుకున్నాను. కానీ క్రీస్తు ప్రభువు ప్ర్రేమామయిడనియు, కషమంచువాడనియు, దయగలవాడు, నా కొర్రై మరణించేటంత

ప్రేమ కనపర్చాడని చెప్పారు. నాకు ఆయన మాటలన్నీ నమ్మదగినమగా ఎంచి యేసును

గాన్చిి తలంచేదాన్ని. ఆయన ప్రేమ కషమగలవాడని తెలిసికున్నాను. ఆయన ఒక

సాకషాల సుమమాల

ప్రైస్తవ కుటుంబాన్ని పరిచయము చేయగా వారు మమ్ములను ప్రైస్తవులు ఆరాదిించే

ప్రార�నా మందిరానికి ఆహావానించారు. మా తల్లిదండ్రులకు చర్చికి వెళ్ళుటకు అయిష్టత

కలిగనను నా స్వాస�త కొర్రై తగిగంచుకొని ప్రతి ఆదివారమే, బుధవారము చర్చికి

వెళ్ళివారము. కొన్నిసార్లు వారితో సాటిగా చ్పెేెేసత మంచిదని ఇక రాలేవుని

తెల్పాలనుకొనేవారము. ఒక రాత్రి మా తల్లిదండ్రులతో నేను కూడా ప్రార�నకు వెళాిము.

వారు హృదయంలో మౌనంగా ప్రారి�ంచారు.

"" యేసా, నీవే నిజమైన దేవుడైనచో ఈ రోజు మమ్ములను కనపరచుకోవాలి,

లేనిచో ఇక ఎన్నటికీ మేము విా సన్నిదిికి రాము అని తెల్పాము. నేను కూడా నా

తల్లిదండ్రుల కొరకు ప్రారి�ంచాను. ""యేసయ్యా, నాకయితే నీవే నిజమైన దేవుడవనే

దృడినమ్మకముంది. నా తల్లిదండ్రులకు ఈ రోజే విా ప్రభావాన్ని తెలియపర్చండి.

లేకపోతే వారు తిరిగి నన్ను చేరుకోలేరు. మరి చర్చికి రావున్నారు అని దీనంగా

భారంతో ప్రారి�ంచాను. చర్చి ఆరాధన పూర్తికాగానే వేదిక మీదకి ముందుగా రమ్మని

ఆహావానించారు. కొందరు స్రీతలు నన్నుచుట్టుముట్టి ప్రారి�ంచారు. నన్ను ప్రారి�ంచమని

తెల్పారు. ""యేసా, నేను నిన్నుప్రేమిస్తున్నాను. నేనీ రీతిగా ప్రారి�ంచుటకు

ప్రయత్నించగానే నేను మాట్లాడుటకు తడబడి మాటరాలేదు. నాపైకి పరిశుద్దాత్మ

అభిషేకం ఆవరించిందని తెల్పారు. మా తల్లిదండ్రుల కేమ అర�ము కాలేదు. అది

పరిశుద�మైనది గనుక పర్వాలేదని తలంచారు. కొందరెైతే అది పవిత్రమైనది కాదు

దురాత్మగా తెల్పారు. ఆ దుర్మాత్మను వదిలించాలంటే ఉపవాసంతో ప్రారి�ంచాలని,

అది తర్వాత ఆదివారంగా నిరణయించారు.

ప్రతి ఆదివారం కూడా మేమంతా చర్చికి వచ్చి ప్రార�న చేయగా ఏమ

మారుప సంబభవించలేదు. నాలగవసారి మేము వెళ్ళినపుడు నా తల్లికి చాల కోపం

వచ్చింది. చర్చి సరభయలు దురాత్మను వదిలించుట లేదు. వూరకనే చర్చికి రావడం

వ్యర�మని తలంచి ముందుగా నన్న వేదిక సమపానికి రావాలని తానే ప్రారి�ంచుకున్నది.

ఆ రాత్రి ఒక వింత అనుభవం మా తల్లికి కలిగింది. ఆ రాత్రి అప్రయత్నంగా ఆమె

రెండు చేతులు జోడించి మోకరించి ప్రారి�ంచింది. పరిశుదా�త్ముడే అమ్మతో ప్రారి�ంచే

ఆత్మను నింపారు గనుక మంచి ప్రార�న చేయగలిగంది. ""యేసయ్యా, నీవు నాకు

కావాలి ప్రూ". ఆ కషణంలో వెన్న కరిగిన రీతిగా ఆమె తల నుండి పాదము వరకు

కరిగిపోయిన భావంతో క్రీస్తు ప్రసన్నత ఉనికి అద్భుత ప్రేమ భావంతో ఆవరింపబడింది.

అది చెప్ప నశక్యమైన వింత మధురానుబూతిగా మాటలలో వరిణంపతరం కాదని

చెప్పింది. ఆ అనుబూత్రిై ఏవైనా చేయలనిపించగా 30 నిమషాల వరకు

సాకషాల సుమమాల

దివ్యానుభవంతో వెైవరపోయింది. ఆమెకు పరిశుదా�త్మ తాకిడి వల్ల రుా వింత

అనుభవం కలిగందని అవగాహన కలిగ మాతో సాక్షం చెప్పింది.

పరిశుదా�త్మ అనగా ఏమ? అని తెలిసిన ప్రైస్తవ బభకుతలను సంప్రతించగా

అది దివ్యానుభవం ఉచితంగా లభించింది. దేవుని వరమని తెల్పారు. అంతేకాడు

దీని వల్ల గొప్ప శాంతి, ఆనందం, ్ర్రేమానుభవంతో నింపబడగలరు గాని అది

సృహా కోలోపవుట జరుగదని స్పష్టంగా వివరించారు. కొన్నిసార్లు దైవనుగ్రహాంతో

దేవదాతలు భాషలో మాట్లాడు అనుభవం కలుగతందని కూడా తెల్పారు. మా

అమ్మకు వారు చెప్పిన పరిశుదా�త్మ వివరణ పూర్తిగా అర�ము కానపపటికీ చాల మంచి

భావముగా పరిపూరణంగా అది అనుబభవించాలన్న తీవ్ర తపన కలిగింది. ఒకరోజు

మేమంతా సాకలుకు వెళ్ళిన తర్వాత ఆమె పరిశుదా�త్మ అనుభవం సంపూరణంగా

కోరుకొని ఏకాంతంగా ప్రారి�ంచాలని నిరణయించుకున్నది. ఆమె మౌనంగా కూరచుని

కనిపెట్టు చండగా నోరు కాసత తెరచుకున్నది.

ఆమెకు ఆ కషణంలో ఆమె తెలియని భాషలో మాట్లాడుటకారంభించింది.

ఆమె ఏకంగా నృత్యం చేయసాగింది. అంత ఆనందంగా గంతులు వేసే అనుభవాన్ని

ఎవరూ ఎన్నడా చూడలేదు. అది దేవునివ్ల కలిగనదే దావదు వలనే నాట్యమాడి దేవుని

స్తుతించుట యిదేనా! అనిపించింది. మేము సాకలు నుండి వచ్చేసరికి ఆనందంతో

ఉత్సాహాంగా కనిపంచింది. నా ప్రమాదము జరిగిన నాటి నుండి మా అమ్మ దుఃఖంతో

చిరునవువా కూడ ఆచాడని మేము నవువాతా కేరింతలతో నన్నఆమెను చూచి

ఆశ్చర్యపడ్డాము. వెుుదటి అద్భుతము మా నాన్నగారి గండె స్వస్థత చూచాము. మా

అమ్మ తన చేతిని నాన్న బలహీనమైన గండెపై నంచి ప్రారి�ంచారు. గతంలో కొంచెము

దారము కూడా నడవలేని సి�తిలో నన్న మానాన్నగారు ఆ తర్వాత దాదాపు వెైలు

దారం సునాయసంగా నడిచారు. మా అమ్మలో గల మారుపను బట్టి మా పెద్దకక

కూడా ఆత్మాభిషేకం కావాలని కోరుకున్నది. ఆమె కూడా ఆసక్తితో ప్రారి�ంచగా పరిశు

ద్దాత్మ అభిషేకాన్ని పొందగా పెంతకొస్తు పండుగనాడు వారు అన్య భాషలలో

మాట్లాడారు. అంతా ఆశ్చర్యపడిన వాక్యము నిజమయింది. వీరందరి అనుభవాలు

నాలో చైతన్యము కలిగంచగా నాకు కూడా యిా అనుభవం కావాలిన ఆశించాను. నా

నోరు తడబడి ప్రార�న ఆగిపోయింది. దురాత్మ ప్రభోధమని తలంచానుగాని ఒక

దైవజనుడు 2 గంటలు ఫోనులో నా కొరకు ప్రార్దించి, యిది పరిశుదా�త్మ అనుభవమేనని

సి�రపరిచారు. దేవుని స్తుతించాము. అంతలో నేను కూడా అన్యభాషలలో మాట్లాడు

అనుభవాన్ని పొందాను. చర్చి వారంతా దైవాత్మను దురాత్మను గురితంచలేని వారయయారు.

సాకషాల సుమమాల

గతంలో నేను మా తల్లిదండ్రులు చర్చి మానుకోకుండా రావాలనని చేసినప్రార�న

ఆలకించారు. మా అందరికి పరిశుదా�త్మను దయచేసారు.

ఆ తర్వాత రెండవ అకక, నాన్నగరాఉ కూడ ఆత్మతో నింపబడుట మాకు

పరమానందాన్ని కలిగంచింది. మా కుటుంబమంతా వింతైన ఆనందం, శాంతి ఉ

త్సాహాంతో నుండుట చూచి యితరులంతా గొప్ప ఆశ్చర్యంతో ప్శ్నంచేవారు. గత

నాలుగు సంవత్సరాలుగా లేని ఆనందం ప్రభువు మాలో నిలిచి నందన మాకు గొప్ప

మారుప కలిగింది. హాల్లెలాయా. నాకు ఒక చిన్న తమ్ముడు 5 సంవత్సరాల నుడి వాడి

ఆనందం మా ఆనందంలో ఆధారపడి ఉండేది. కాని 13 సంవత్సరాల వయసుప

వచ్చేసరికి మాత్రిండాల వ్యాదిి సోకి చాల బాధపేవాడు. డయాలసిస్ అవసరమని

డాక్టు తెల్పారు. 3 సంవత్సరాలు మాత్రమే జీవించగలడని తెల్పారు. సాధారణ

కిడ�్నలు 0-150 మ�్ల గ్రాముల ప్రోటీను ఉతపత్తి చేయగా మా తమ్ముడు 9000

మ.గ్రాములు ప్రోటీన్లు యారినులో బయట పడుట బాధ కలిగంచింది. డాక్ట్ల అంచనా

తారుమారు చేస్తూ క్రీస్తుపై ఆధారపడి ప్రారి�ంచగా ఆయనను నమ్ముకున్న వారెవరా

సిగ్గు పర్చి బడరనే సత్యాన్ని నమ్మినందున చివరకు రోజులు 6 మ.్రగా వరకు ప్రోటీన్లు

ఉతపత్తికి మారుప కలిగ ఆరోగ్య వంతుడయయాడు. ఆ తమ్ముడు ప్రారి�ంచి పరిశుదా�త్మను

పొందుకోగలాగడు. డాక్టర్లు నేడు ఆరోగ్యంగా వున్న తమ్ముడిని చాస్తూ మీ దేవుడు

అద్భుతము చేసారని ఒప్పుకున్నారు. నన్ను మాత్రము యింకనా జారెడు కూర్చికి

పరిమతమయయానని నీ దేవుడు నిన్ను సవాస�తపర్చలేదేమ? అని ప్శ్నంచగా, ఆయన

సమయంలో నన్ను కనికరించగలనని చ్పెేెదానను.

నాకు సరిగాగ 15 సంవత్సరాల వయస్సు వచ్చినపుడు ప్రభువు మా అమ్మకు

ఒక వాగ్దానాన్నిచ్చారట. నేను ఆమను స్వస్థపరచకమున్రుే మేలిన్ల ప్రజలు ఆవెను

గార్చి తెలిసికుంటారని తెల్పారట. సాధారణ వ్యక్తిగా జీవించు నారకట్లు సాధ్యమగును.

ఏదెట్లున్ననా, నేను వాషింగ�టన్ ్రేజేంట్ సమయంలో విస్టీన్ పోటిలో ప్రధమసా�నాన్ని

పొందగా నా కథంగా టైలివిజన్లోను వారాత ప్రతికలోను ప్రపంచమంతా మేలిన్ల ప్రపజలు నా గార్చి తెలిసికొనగలాగరు. ప్రభువిచ్చిన వెుుదటి వాగ్దానము నెరవేరగా,

రెండవ వాగ్దానం నా స్వాస�త కూడా ప్రభువే చేయగలరనే నిరీక్షణ కలిగయున్నాను.

మరోక నాతన వాగ్దానముచ్చారు. మమ్ములను ఆత్మ పూరుణలుగా చేయగలాగరు గనుక

సవాస�తా వరాన్ని ప్రసాదించి మేము చేతులుంచి ప్రారి�ంచువారికి సవాస�త పొందు

ధన్యత లభిస్తుందనియా, ఆ తర్వాత నాకు స్వస్థతనివవాగలరని తెల్పారు. మేము మా

కుటుంబము యెహాోషువా వలై ప్రభువునె సదా సేవించగలవుని నిబంధన

సాకషాల సుమమాల

చేసికోగలాగము. కొన్ని నెలల తర్వాత మా దేవము ఇండియాకు ప్రయాణమయయాము.

మాస్వకీయులు మధ్య సాక్షమవ్వాలని ఆశించాము. మేమే రక్షింపబడిన తర్వాత

ఇండియా ప్రయాణంలో తోడుగా వుంటననియు, దాతలను కావలియంచి

రక్షించగరని ప్రభువు అబభయమచ్చారు. దాతను ముందుగా నడిపించి, మా నోట

ప్రభుమాట వుంచగలవుని తెలుపటను బట్టి బహుధైర్యంతో ఆనందంతో మా

ప్రయాణము కొనసాగించాము. ఆయన వాగ్దానమిచ్చి నెరవేర్చి దేవుడని నమ్మాను.

దేవుడు సరవాశక్తిమంతుడు బలవంతుైన ప్రభువనకేమ అసాధ్యము కానేరదు. ప్రతి

బోధలో వ్యాదిిలోన్ను వారిపై చేతులుంచి యేసు నామముతో ప్రారి�ంచగా పరిశు

దా�త్మ ఉనికి మాపై నిలిచి అన్య భాషల అభిషేకము కలేగది. అకస్మాతుతగా ప్రతివ్యక్తికి

పశ్చాత్తాపం కల్గుట, అసంకలిపత చర్యగా దష్టశకుతలు దారమగుట సవాస�తలు

సంబభవించుట, వారంతా ఆత్మతో నింపబడి దేవుని స్తుతించి ఆరాదిించుటను బట్టి

మేము ప్రమానందబభరితులవెై దేవుని కీర్తిస్తున్నాము.

ఈ రీతిగా ప్రతి సంవత్సరము ఇండియా వెళ్ళి అద్భుతమైన స్వాస�తలను

జరిగించుట ప్రభువు చిత్తమైనందన అవెరకాలో, స్వాదేశంలో ఆయన సేవ చేయు

ధనయలమగుట దేవుని చితతముగా తలస్తున్నాము. ముఖ్యముగా మేమే క్రీస్తు ప్రేమకు

సాక్షులముగా ఎందరో స్నేహితులలో అపరిచితులలో సువార్త బోదిించు

భారంకలిటయున్నాము. బూదిగంతాలలో మేము సాక్షులముగా నుండాలని 2002లో

వేసవిలో వాగ్దానము పొందాము. ఈ రీతిగా ఎన్నో సంఘాలలో ఆసప్రతులలో

మారుమాలకు గ్రామాలలో వ్యాపార్ సంస�లలో వీదిిమాలలలో మారెకట్టు స�లాలలో

చేయు ప్రసంగాలన్ని ప్రజలు ఆసక్తితో వినుట ప్రభువు సిద్దపాటు యిచ్చుట వలననే

సాధ్యమయేయది. వివిధ ప్రజల సమస్యలలో ఉద్యోగాలలో ఆరి�క యిబ్బందులలో సకల

రోగాలను సవాస�తపరచుటలోను మతుతపదార్దల బానిసలుగానున్న వారు విడుదల

పొందుట, యివన్నీ యేసు దివ్య అద్భుత మధుర నామముతోనే సాధ్యములగుట

విశ�షము. 2005వ సంవత్సరములో నేను నా తల్లితో 5 వారాలు మషన్ ట్రిప్గా

విమానములో ప్రయాణము చేయనండగా నేను నా సోదరి మారెకట్ పనిమీద

వెళాిము. సరిగాగ 10 సంవత్సరాల వయస్సు గల బాలురు శ�ఖర్ నన్ను సవిాపించి

కలువపూలు కొనమని అడిగాడు. అతని కండ్లు మామాలుగా కనిపంచలేదు. అతని

చూపులో దోషం కనిపంచింది. నీకండ్లకు ఏవైనా లోపముందా? అని అడిగాను.

కుడికన్ను పుట్టినపపటి నుండి గ్రుడిడ్గా నన్నదన్నాడు. యేసు నామంతో ప్రార్దిేసత

నీకన్ను బాగు కాగలదు బాబా, నేను నీ కొరకు ప్రారి�ంచనా? అని అడిగాను. నేను

సాకషాల సుమమాల

ప్రారి�ేసత యేసు నిన్ను బాగు చేస్తాడు అన్నాను. పసైతాను నన్ను నిరుత్సాహాపర్చాలని

ప్రయత్నించాడు. ఒకవేళ్ జరుగక పోతే ఏమగును? కాని పరిశుదా�త్మ ఉనికి నన్ను

ధైర్యపర్చింది. శ�ఖర్ కాసత సిగ్గు పడిననా ఒప్పుకున్నాడు. సరిగాగ మారెకటు మధ్య

ప్రాంతంలో నా చేయి చూపి అతని నొస్టిపై నంచి ప్రార్దించాను. నేను నా సోదరి

ప్రారి�ంచసాగాము. ఆ తర్వాత శ�ఖర్ను ప్శ్నంచగా నాకు చూపు కనిపస్తుంనది తెల్పాడు.

హాల్లెలాయా.

మ్రాంతో ప్రోత్సాహాం కలిగింది. విశ్వాసము పెరిగింది. ఉత్సాహాంతో

మరొకకసారి ప్రారి�ంచాము. ఒక్కసారిగా ఎగిరి గంతులేసాము. యిా స్వస్థత గార్చిన

వార్త మారెకట్ అంతా ప్రబలింది. అది అగ్ని జావాలలా అంతటా ప్రార�న అవసరాలైన్నో

వుండగా అందరా ప్రార�న చేయమని కోరారు. 30మంది పైగా చేరారు. ఆ రాత్రి

చెవులతో వినలేనివారు సవాస�త పొందారు. ఎన్నో నొపపులు నుండి బాగయయారు.

నలుగురు పరిశుదా�త్మతో నింపబడ్డారు. అన్య భాషల ద్వారా పరిశుదా�త్మ ఉనికి

అనుబభవించారు. చిన్నపాటి ఉజీ�వ సరభ జరిగిందని తెలుపగలము. మేము గమ్యము

చేర హాడావుడిలో నున్నాము. మేము వెళ్ళు విమాన సమయము మార్చివలసివచ్చింది.

ఇక మా యిల్లు అ్రడస్ కనుగొని యిల్లుచేరగా ప్రార�నలు కొనసాగించాము. ఇక

తర్వాత 10 రోజులు 20 లేదా 30 మంది ప్రార�నలు కోరవారు. ఎందరో రోగాలనుండి

విముక్తి పొందేవారు. ఉబ్బసము కీళ్ళవాతము, హెార్నియా, డిస్క తోలగుట, పసైనస్

సమస్యలు, కంటి లోపాలు, వినికిడి లోపాలు, దష్టశక్తి ప్రభావితులు యిా రీతిగా

ఎందరో రోగాల సమస్యల నుండి సవాస�త పొందారు. పరిశుదా�త్మ కొందరిని తాకింది.

కరణభేరి లేని ఒక స్రీతకి క్రొతతగా అవయవము ఏరపడుట డాక్ట్లను ఆశ్చర్యపర్చింది.

ప్రభువు స్వాదేశంలో సేవను జయప్రదము చేయగా మరలా తిరిగి రావలసి వచ్చింది.

నేను లాయరుగా పనిచేసే అవెరకాలో ఉద్యోగాన్ని వదులుట చాలా క్లిష్టంగా తోచింది.

పసపెటంబరు 11 అవెరకా వచ్చి ఉద్యోగం విరమంచి తిరిగి నవంబరు 11వ

తేది ఇండియాలో అనాధశరణాలయాన్ని ఆరంభించాము. మా జీవితాలను సంపూరణంగా

మార్చారు. పరిశుద్దాత్మ మమ్ములను వదిలి పెటటనందన ఆనందము శాంతి మా

కుటుంబాలలో సరవాదా నిలిచియుండేది. మా ప్రార�నలు వినుట మాత్రమే కాదు ప్రతి

ప్రార�నకు జవాబు లభించేది. మా కన్నీరు చూచుటయే కాదు కన్నీరంతా తుడిచేవారు

మా ప్రభువే. మా ఆనందాన్ని చూచుట మాత్రమే కాదు మాతో కలసి ఉత్సాహాన్ని

పంచుకొనేవారు. మేము అవెరకాలో నన్ననా ఇండియాకు చెందిన వారంగా

నిలిచాము. శాఖహారులుగా జీవించాము. హిందీ మాట్లాడేవారము. మేము క్రీస్తులో

సాకషాల సుమమాల

Photograph from page 48 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 48

మా హృదయం మార్చుకున్నాము. సృష్టి కరతతో క్రొతత సస్సంబంధాలనేరపరచుకొని

అతి సన్నిహితంగా జీవిస్తున్నాము. గతంలో నేను ప్రారి�ంచిన రీతిగా నీవు నిన్ను

నిజదేవునిగా కనపరచుకోమని అడిగి జవాబు పొందాను. ప్రియ చదువరీ, నీవు కూడా

""యేసా నీవు నాకు కావాలి. నిన్ను తెలిసికోవాలి. నీవు నాకు నిజదేవునిగా కనపరచుకొని

దీవించు అని ప్రారి�ంచు. దేవుడు దీవించనుగాక .అవెున్. ఆశ్చర్యకదుడు, ఆలోచనకరత,

బలవంతుైన ప్రభా నిత్యండను తండ్రి సమాధాన కరత నా యేసయ్య. హాల్లెలాయా.

దష”దిష[ద్, ొ�్ఞ^శిబ”

తీన�ఖషప� ూ్�ఖా"షభి�. డిపటొ�చ”భి డి”

ఖవాగీప�ొ్శినో"షప�ావా� ొ”ఓ �^ోట”ొ� బ”ఈాస�ఓ భజప”

బ”ఈాస�ఓ బ”్”� తీనబ”� �జి�ఏ”డి�న� బ”్బ”-ోాాప�స�ఖషప� ఖషపూ””భా"షభి�. దాచ� ్లతనబ”ొబ”బ�ా�ై నగీశిటడ్టృిబ�ొ� ఖాబాచ�గీప�చ ్ఞతనబ”ొ్శిప గ్శీాొిభజ�ాా�బ”్ఞన�బ”� జీ� బాప�ొ ”లిప� ఖవా�బ”� �దిష”"షస ”చ�నజి జీబ�ఇ�పుావా�భట్ బాప�ొ్చి�్ఞ”"ా్�ఖా డృి”ట� ఈు�^శిచ�. దష �బిఇాి-వా�భ�నజిభజ� ్ఞన�బ”�చ� చన�్స ్ఞ”గీప”� ”న్ఞ-వ్ఞా”�^ృశి�ి

సాకషాల సుమమాల

ఈు�స, ూావా�చ దోల�-ో ఖట�ాాచగ�్ బ�వ ”ఓ ్ం�"టప�జి� నజి�ా�ఓ ూదిోఇ�ి}ొ�ావా�టభజ�.

^ాొ్శ్మి�ోు శనజ్గి� గచిల�న� న�గీప�. ్ఞన�బ”� డై^ృపప� ఖషప ్ఞ”-ాటనజి-వా ”పొ� చొ�్సచ�. దష

సాకషాల సుమమాల

Photograph from page 50 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 50

్ఞన�బ”� దష ొ”గీప”� �ప”�్శి�జి�దషిచ�. భజప” బ”ఈాస�ఖా ూ”ావా” ొ”�స. ్ఞ”బ

ఈు�గీప”� ””ా ”�బ� ్ఞన�బ”�చ� చొ�్సఏ గీశిళదిష ఈు�స ూచ�సబ”�దషిచ�. స్త్ర�న�్ఞన”బ� బ�త్శీొిభట్చ గ్శీాొి”� చన�్స ూావా�చ�నూ”-ష్పొ”ై ూావా�చ చొ�్సన�చగీపవచ బ�ఇ�పుావా”జి�భజ�.

-టప�బ”నో”�ిిొ�. దష �జి�ఏ”డి�ి జీగీప”ే-వారబ”

సాకషాల సుమమాల

సాకషాల సుమమాల

ల�తనఏ�్ �న”�ఫ ఖాబ”న” బాన”గీపదిషడిగీ్ "ట్మ�ు�భి. దాచ� స్త్ర”జి� -ోభటావా”లిచ�

సాకషాల సుమమాల

దాచ� దిోవదట్ ”ొ”� బాాబ�ై ఖాది� న�ప� ఖవాఓిచ బాాబ�ై చ”భజ” జీ^ా -టప్�ొ�ది�నజి�ా� ూస�ిడిగీప”ై ొ”ఓదిషటప చ”భి ూస�ిడిగీప� ్ఞ”ావా�}”ై

ప�^ృప�ొ్శిప �బిఇాి-వా�ప�ై "ా�ొ� ొ�్ఞ-వా"ా� ్ఞన�బ”� న”ళబ”ప"ట�కచ�గీప�చ ొ� ్ఞ”ొ�ప

సాకషాల సుమమాలొ� డిప� ”భిావా”ై ొ� జీనజి్””ల” గీప�క�ఖా దిో”ై్ శ”ోప”ై

"ష” డి”�ఖాావా�"షభజ� గ్శీాొి� ”చ� ఖాబా బ”�బ�ఖషొ�. ఇాిశ్రీావా”ై గ్శీాొిభజ�

ఖాది”ఖవా�నోగీపపఖషచ�. స్త్రప�న�గీప� "ట�ఏదా ూ”�దిం�ద్ ఖాావా”� 2ొ దిో� దాచ� ”ఓొ� డిప”జి� ”బాొావా�బ””ై ”�లిిప”ై -ాదటల”�ప� �జి�లినిది�. జీన ్చి�గీప�న,

ది”భజ�్, ్ఞ-వాొళ� డ్శిొిప”ా�చ� "ష”�చన�ఓిచ గ్శీాొిభజ� ొ� నజి�ి జీ�స�ఖషభజ�.

సాకషాల సుమమాల

Photograph from page 55 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 55

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top