
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి
మమ్మును నడిపించారు దేవుడు
జాన్రెడిడ్ - ఉయయారు
నా పేరు చాగంటి జాన్రెడిడ్ మా స్వాస్థలం క్రిషణజిల్లా
ఉయయారు దగ్గర బ్రదిరాజుపాలైం. నాన్న పేరు వీరారెడిడ్
అమ్మ రామానుజమ్మ వారు హిందువులుగా ఉన్నప్పుడు
1955 వ సం.లో వారికి హిందు వివాహా చటటం ప్రకారం
పెండ్లి జరిగినది. మా అమ్మగారికి పూజలు, పునసాకరాలు,
వ్రతాలు చేయటం బాగా ఇష్టం వారి వివాహాజీవితంలో
వారికి పిల్లలుపుటటడము చనిపోవటం జరికగది. అలా
చనిపోతంటే మా అమ్మ మరియెకుకవగా పిల్లల కొరకు విగ్రహారాధన చేయడం
శ్రుకవారం వ్రతాలు చేస్తూ చుట్టుప్రకకల వారిని ఆహావానించి పఘలహారాలు పంచటం
పరిపాటి. అలా చాలా సంవత్సరాలగా చేసింది. తిరప్తికి వెళ్ళుట, ఎకకడ దేవుడు
ఉన్నాడని తెలిసినా వెళ్ళటం వ్రెుక్కటం చేసేది అలా అనారోగ్యం పాలై చావు
బ్రతకులు మధ్య ఉయయారు సి.భ.ఎవ్. హాసపటల్లో చాలా కాలం ఉన్నారు. ఆ
సమయంలో అకకడ ఉన్న డాక్ట్సు, నర్సులు అందరూ వైద్యం, చేస్తూ ప్రార్థిస్తూ
వాక్యం చెప్పుతూ వచ్చారు. ప్రభువు స్వాస్థ్యపరిచాడు.
మా అమ్మ హాసపటల్ నండి వెళ్ళిటప్పుడు వారు సువార్త చెప్పి ఒక ప్రకొతతనిబంధన బైబిల్ ఇచ్చి యేసుప్రభువును నమ్ముకొనుము. యేసయ్య తపపక
నీకు పిల్లలను ఇస్తాడు. అని చెప్పారు. అలా ఆరోగ్యంతో హాసపటల్ నండి ఇంటికి
వచ్చింది. అపపటికే మా }ర్లో మా బంధువులలో కొద్ది మంది యేసు ప్రభువును
నమ్ముకున్నారు. వారు చర్చికి తీసుకువెళాిరు. పాస్టర్గారు కూడ వాక్యం చెప్పి
విశావాసంతో బలపరిచారు. అలా బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఆ తరువాత
గర్బుమున దేవుడు నన్ను అనుగ్రహించినాడు.
అమ్మా నాన్న వివాహం అనంతరం 19 సం”కి వారు యేసుప్రభువును
నమ్ముకున్నాక 1974 వ సం.లో నేను పుటాటను. నా పేరు జాన్రెడిడ్ అని పెటాటరు.
నేను పుట్టిన కొద్ది సంవత్సరములకు మేము ఖమ్మం జిల్లా స్తుతపల్లికి వెళాిము.
అకకడ బాల్యం గడిచినది నేను చిన్నప్పుడు మా అమ్మతో చర్చికి వెళ్ళటం ఆదివారం
సాకషాల సుమమాల
సండే స్కూల్సకి అలవాటకావటం జరిగినది. నేను హెైాస్కూల్స్థాయికి వచ్చెిటపపటికి
లోకం నాలో ప్రవేశించటం ప్రారంబభం అయినది. ఆదివారం చర్చిలో చందా
డబ్బులు వేయవలసిన సౌకర్యాలు సినిమాలకు ఉపయోగించడం. ఇంట్లో డబ్బులు
దొంగతనం చేయడం, త�్ల దండ్రులను ఏడిపించడం కాలేజ్కి వచ్చేసరికి సిగరెట్లు,
బీరు త్రాగడం కూడా ఆలవాటు అయింది. మాకు ఉన్నపెదరికాన్ని బట్టి
డబ్బులులేవని నేను తల్లిదండ్రులను అసహ్యించుకొనటం ఈ రీతిగా నిర్లకషంగా
జీవించాను.
ఇలాంటి పరిస్థితి ఇంట్లో ఉన్నా, మా అమ్మ మాత్రము నా కోరకు ప్రార�న
చేస్తూ ఉండేది. మా ఇంటికి వచ్చే సేవకులకు కూడా మా అమ్మ నా గురించి
ప్రారి�ంచమని చ్పెేెది. వారు ప్రార్థిస్తూ వచ్చారు. నేను 1992వ సం.లో ప”గో
జిల్లా నిడదవోలు ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అకకడ అనుకోకుండా ఒక
ప్రార�న కూడికకు హాజరు అయయాను దైవజనుని ద్వారా దేవుడు నన్ను
హెాచ్చరించారు. పిరికివారు అవిశ్వాసులుగా ఉండరాదు (యింటింటి సువార్త)
(ప్రకటన 21:8) నా స్థితిగతులను నేను గుర్తించి కన్నీరు విడిచాను. జీవితంలో
ఇక నుండి ప్రభువుకోరకు జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నాను. సంఘానికి ప్రకమంగా హాజరు అవుతా ప్రార్థనలో గడుపుచూ సేవ చేయయాలని తలంపు కలిగిఉ
న్నాను. అనే కి రావటం జరిగింది.
�అస” జు�వతీవ నశీఎవ జతీబర�ేవ వీ�అ�ర్తీవ
1993 వ సం.లో జనవరి 1వ తేది ప్రార�నా పూర్వాకంగా నేను చేసిన వాగ్దానం
ద్వారా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినాడు (యెషయా 43:1) బభయపడుకుము
పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొతతు అన్నాడు.
సేవలో నేను వెుుదట రాయలసీమలో కడపజిల్లా వెళాిను. అప్పుడు
అకకడ ఎన్నో వ్యతిరఖతలు కష్టనష్టాలు ఎదురోకన్నాను. చాలకాలం శ్రములు గుండా
వెళ్ళవలసి వచ్చినది. ఏడుపు వస్తా ఉండేది. ప్రార�న చేసుకుంటా ఉండేవాడను.
దేవుడు నన్ను వాక్యం ద్వారా బలపరిచాడు. ఒకసారి తెల్లవారుజామున కలలో
(మతతయి సువార్త 24:13) వచనం కనపడుచున్నది. వెంటనే లేచి ఆ వాక్యం
చదివి ధైర్యపరచబడాను. ప్రభువు నన్ను చేరదీశాడు.
వెుుదట గ్రామాలలో సేవచేశాను. తరువాత ఒక పదిమంది కలిగిన టీవ్
కి �డర్గా �దు సంవత్సరాలు ఆంద్ధప్రదేశ్లో దాదాపుగా ఒక వంద నగరాలు,
పటటణాలకు సువార్త ఆ టీం ద్వారా అందించాము. 2001 వ సం.లో ప్రమీల
సాకషాల సుమమాల

అనే అమ్మాయితో వివాహం జరిగింది. నాకు ఒక అమ్మాయి పేరు షారోన్, ఒక
అబ్బాయి డోయల్ దేవుడు కుటుంబభరీత్య నన్ను స్థిరపరిచాడు. దేవుడు నాకు
అనుగ్రహించిన ఈ ఆశీర్వాధం అంత నా తల్లి ప్రార్థనలే ! నా తండ్ర� గురించి
చెప్పాలంటే నేను పుట్టిన తరువాత మా నాన్న యేసుప్రభువును కాని పూర్తి విశావాసం
లేదు సేవలోనికి వచ్చాక నేను అతని కోరకు ప్రార్థించాను. మా నాన్న చనిపోవటానికి
5 సం”ల ముందు పకషవాతం వచ్చింది. ప్రార్థన ద్వారా స్వాస�పడి బాప్తిస్మం తీసుకొని
సంఘానికి వెళూత మంచి విశావాసంతో ఉండి. చివరికి త�్లదండ్రులు ఇద్దరు ప్రభువు
నందు నిద్రించారు. ఏ ప్రార్థనలు వ్యర�ంగా పొలేదు. ఈ రోజు వారు నాతో లేరు
కాని వారు నాకు పరిచయం చేసిన యేసు ప్రభువు నాతో ఉన్నాడు. నా కోరకు,
సేవ కోరకు కుటుంబభం కోరకు ప్రారి�ంచండి.
ప్రభువునందు సహాోదరుడు.. హాల్లెలాయ.. ఆమెన్.
అన్యజనాంగాల నుండి క్రీస్తు కొరకు సాక్షిగా నన్ను పిలిచారు
సయ్యద్బాషా, విజయవాడ.
బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. అపొ 1:8
దేవునికి మహిమ కలుగునుగాక... నాపేరు
సయ్యద్బాషా. నేను యేసుప్రభుని సొంతరక్షకునిగా
అంగీకరించిన తర్వాత నా పేరు సయ్యద్ ఇస్సాకు నేను
ముస్లీం మతానికి చెందినవాడను. నా తల్లిదండ్రులు సయ్యద్
కాలేషాగారు మరియు సయ్యద్ కరిమున్గారు నాకు ఒక
సహాోదరి కలదు ఆమె పేరు సయ్యద్ ఆషా. మేము
విజయవాడలోని యనమలకుదురు గ్రామములో నివసించే
వాళ్ళం. బాల్యజీవితంలో నేను ఒక రౌడిలాగా ప్రవర్తించేవాడిని
యేసుప్రభు అంటే నేను చాలా ద్వేషించేవాడిని. నేను నా చిన్నతనములో దొంగతనాలు
చేస్తూ పిల్లలకు నేర్పించేవాడిని, చెడు వ్యసనాలకు బాగా అలవాటు పేవాడిని. మా
ఇంటికి ఎదురుగా ఒక ప్రార్థనామందిరం ఉండేది. నేను యేసుప్రభువు అంటే తకుకవ
సాకషాల సుమమాల
కులానికి చెందిన దేవుడు అంటా అకకడికి వచ్చే విశ్వాసులను కూడా హేాళ్న చేస్తూ
ఉండేవాడిని. అంతమాత్రమే కాకుండా మా ఇంటి ఎదురుగా ప్రార్థనా మందిరాన్ని
తీసివేయాలని పాస్టర్ గారిని కొటటడానికి కూడా వెళాిను. ఇస్లాం మతం అంటే చాలా
గొప్పదని మేమే అగ్రకులమని భావిస్తూ ఉండేవాడిని. అలా నా జీవితాన్ని
గడుపుతండగా మా నాన్నగారు ఆ గ్రామంలో ఎక్కువగా అప్పులు చేయుట వలన
మేము తెనాలికి దగ్గరలో ఉన్న మా అమ్మమ్మగారి }రెైన రవ్రేందపాడు గ్రామంలో
నివస్రించడానికి వచ్చాము. రవ్రేందపాడులో ముస్లింలు అదిికంగా ఉండంటంతో
ఇంకా ఎక్కువగా నేను ప్రైస్తవ మత వ్యతిరక కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడిని.
ఇలా నా జివితాన్ని గడుపుచుండగా ఒక రోజు రాత్రి నేను నా కుటుంబ సరభయలతో
నిద్రిస్తుండగా ఆరోజు అది అర్థరాత్రి నా కలలో నేను చనిపోయాను. నా ఆత్మ నా
శరీరాన్ని విడిచి వెళుతండగా నా తల్లిదండ్రులను చూస్తూ ""నాన్న, అమ్మ నేను
వెళ్ళిపోతున్నాను. నన్ను రక్షించండి, రక్షించండి" అంటా గట్టిగా కేకలు వేస్తుండగా,
నా ఆత్మఘోష ఎవవారికీ వినబడటం లేదు. ఏవో కొన్ని దురాత్మలు నా ఆత్మని లకొకని
వెళుతున్నాయి.
అప్పుడు నేను నన్ను రక్షించేవారు ఎవరూ లేరా అని నా ఆత్మలో
అనుకొనుచుండగా ""యేసు రక్తం జయం" ""యేసు రక్తం జయం" అని ఎవరో గొప్ప
శబ�ంతో అనడం నేను వింటున్నాను. ఆ శబ�ం విని నేను కూడా నా ఆత్మలో అనడం
ప్రారంభిస్తుండగా ఆ శకుతలు నా ఆత్మను విడిచిపెటాటయి. ఒక చెయియ ఆకాశం నుండి
నా ఆత్మను నా శరీరంలోనికి నెటటగా అప్పుడు నేను బభయంతో కళ్ళుతెరిచి మా
తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు నన్ను ఎగతాళ్ళ చేసి నువువా
నిద్దలో కల కని ఉంటావు అనివారు నమ్మలేదు. మరల రెండవ దినమున నేను మా
తల్లిదండ్రులతో మాట్లాడుతండగా సడెన్గా పెద్ద, పెద్ద కేకలు వేస్తూ పడిపోయాను.
పదినిముషాల తర్వాత లేచి నేను వెుుదట రోజు చేప్పినదే మరలా చెప్పాను. వారు
బభయపడి నన్ను ఒక మాంత్రికుని దగ్గరకు తీసుకువెళాిరు. అతడు బాబుకు దెయ్యం
పట్టిందని ఎదో ఒక తాయితుత కటాటడు ఒక రోజు వరకు బాగానే ఉంది. మరలా
రెండవ దినమున ప్రాణబభయంతో పెద్ద పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాను. ఈ
విషయాన్ని గమనించిన మా అమ్మమ్మ మా ఇంటిముందున్న (యనమలకుదురు
గ్రామంలో) చర్చికి తీసుకువెళ్దావున్నారు. మా తల్లిదండ్రులు మా అమ్మమ్మని
కోపపడ్డారు. మా అమ్మమ్మకు అపపటికే యేసుప్రభు అంటే చాలా విశావాసం. మన
సాకషాల సుమమాల
కులం కాదు ముఖ్యం మన బాబు ప్రాణం అని నన్ను తీసుకొని మా ఇంటి ముందున్న
చర్చికు తీసుకునివెళాిరు. నేను ఎవరినైతే కొటటడానికి వెళాినో వారి దగ్గరికే దేవుడు
నన్ను నడిపించాడు. నా పరిస్థితి వెుుతతం ఆర్. దెబోరమ్మగారికి మా అమ్మమ్మ
వివరించారు. నేను మాత్రం పాస్టమ్మగారితో మాట్లాడలేదు. అయినా అమ్మగారు
ఎంతో ప్రేమతో నన్ను పలకరించి నా పరిస్థితి వివరించమనగా నేను వివరించాను.
అమ్మగారు నన్ను ధైర్యపరిచినారు. ఆమెకు 70 యెళ్ళ వయస్సు ఉన్నపపటికీ నా
కొరకు 15 రోజులు దేవుని సన్నిదిిలో ఉపవాసముండి ప్రార్థిస్తూ నాకు కూడా ప్రార్థనా
నేర్పించడం ప్రారంభించారు. నేను ఎపుైతే ప్రార్థిస్తూ ఉన్నానో నాకు ఈ పరిస్థితి
ఎందుకు వచ్చిందో ప్రభువు నాకు చూపిస్తూ నాతో మాట్లాడటం ప్రారంభించారు. నా
సొంతవార నన్ను చంపాలని ఆలోచనలతో నా మీదికి దృషటశకుతలను ప్రయోగం
చేశారని ప్రభువు నాకు చూపించటం నాతో మాట్లాడటం ప్రారంభించారు.
నేను ఈ విషయాన్ని పాస్టమ్మగారితో చెప్పుతూఉండగా అమ్మగారు బాబు
నీవు చేసిన పాపాలను దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని వాటిని ఇం్రప్పుడు చేయకుండా
విడిచిపెట్టు అని చెపపగా నేను ప్రభువు ఎదుట నా పాపాలను ఒప్పుకుని విడిచిపెటాటను.
వెంటనే ప్రభువు నాతో దర్శినంలో మాట్లాడి ""నా కుమారుడా బాషా ఇకనుండి నీ
పాపాలు కషమంపబడినమ కావున నీవు నా మందిరంలో ఉండి నా సేవ చేయమని
చెప్పారు" నాకు సేవ చేయటం అంటే ఎంటో నాకు తెలియదు. యేసుప్రభువు నాతో
మాటలాడుతున్నా నేను అంతా అబద�ం అనుకొనేవాడిని అలాంటి సమయంలో ప్రభువు
నాతో మరల మాట్లాడి ఇలా అన్నారు. ""నా కుమారుడా నువువా నా సేవ చేయనిచో
నేను నీ ఆత్మని దషుటల చేతికి అపపగించెదను అనగా నేను నీ సేవ చేస్తాను ప్రభువా
అని ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు చెపపగా వారు నన్ను
విడిచిపెటాటరు. అపపటినండి నా బాధ్యతంతా నా ఆత్మీయ తల్లియైన దెబోరమ్మగారు
తీసుకోని పరిచర్య ఎలా చెయయాలో ఉపవాస ప్రార్థనలు ఎలా చెయయాలో నేర్పిస్తూ
ఉండేవారు. అలా నేరచుకుంటా ప్రభువు సన్నిదిిలో ఎదుగుతూఉన్నాను. నేను దేవుని
సేవ చేయడానికి నిరణయించుకొన్న విషయం తెలిసిన నా బంధువులు నన్ను చంపాలని
7 సార్లు ప్రయత్నించారు. ఈ సంగతులు జరిగిన తదుపరి నా ఆత్మీయ తల్లి నన్ను
బైబిల్ కాలేజీకి వెళ్ళివిద్యనబభ్యసించమని చెప్పినప్పుడు వెంటనే దానికి నేను అంగీకరించి
ప్రభువు సన్నిదిిని ప్రారి�ంచి బాప్తిస్మము పొంది నా పేరును సయ్యద్ ఇస్సాకుగా
మార్చుకొని బైబిల్ కళాశాలకు వెళ్ళి నుండి వరకు బైబిల్
సాకషాల సుమమాల

విద్యనబభ్యసించాను. దాని ఖర్చింతా కూడా నా ఆత్మీయ తల్లిగారర బభరించారు. నేను
కళాశాలలో ఉండి ప్రార్థిస్తుండగానే నా తల్లి రక్షించబడ్డారు. ఇప్పుడు దేవుని కృపను
బట్టి నా కుటుంబమంతా కూడా ప్రభువుని నమ్మారు. నేను నా విద్యను పూర్తిచేసిన
పిదప అనేక మంది ప్రజలు దేవుని గార్చి ఆయన జ్ఞానమును గార్చి తెలియక
నశించిపొతున్నారు. వారి కొరకు విజయవాడలో 2010 సంవత్సరములో 77 మంది
విద్యార్థులతో మోరియా బైబిల్ కళాశాలను స్థాపించి వారికి సాయంత్రం క్లాసులు
ప్రారంభించాను. క్లాసులు విని చాలామంది స్పందించి మరలా రెండవ బ్యాచ్ 30
మంది విద్యార్థులతో ప్రారంభించాను. అందులో ఒకరు విద్యార్థి రాంబాబుగారి ద్వారా
చల్లపల్లిలో కూడా బైబిల్ కళాశాలను ప్రారంభించాను. ఇలా అనేక మంది ప్రజలను
ప్రభువు వెైపుకు త్రిప్పి వారిచే సంఘాలను కూడా కటాటలని చాలా భారంతో
ప్రార్థిస్తున్నాను. మా కుటుంబం గార్చి, నేను చేస్తున్న పరిచర్య గురించి ప్రార్థించండి.
ఈ సాక్ష్యంను దేవుడు దీవించును గాక.
ఎందుకోనన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.... అందుకో నా దీన స్తుతిపాత్ర
హాల్లెలాయా, యేసయ్యా
ఆమెన్....
రుచి చూచి ఎరిగితని. యెహోవా ఉతతముడైన రక్షకుడు.
మమతాసానిరాజు , సామయాల్.
యెషమో 40:31
యెహోవా నా కొరకు ఎదురు చూచువారు నాతన బలం పొందెదరు.
ప్రభువు నామములో మీకు వందనాలు. నాపేరు
మమతాసాగిరాజు సామయాల్. నేను బాల్యంలో ఒక
సంవత్సరం వయస్సులో నుండగా నాకు బభయంకరమైన
వ్యాదిి కలిగింది. వెదడువాపుతో పాటు వెులంజైటిస్ వల్ల
కొన్ని గంటలు బ్రతకుతానన్నారు. నుదిటిపై పెద్దగా వాపు
వచ్చింది. మరణానికి చివరి అంచులో నున్నాను. మేమున్న
అసప్రతి దగ్గర ఒక ప్రైస్తవ దేవాలయం మా అమ్మ చూచింది.
సాకషాల సుమమాల
నేను బ్రతాకాలని అమ్మ మోకరించి నీ వు నిజమైన దేవుడవని నమ్ముతున్నాను. నా
భడను బ్రతికించు అని ఏడ్చిి ప్రారి�ంచింది. నేను మరణిస్తాన్న చివరి అంత్యక్రియులు
జరపాలని బంధువులందరినీ పిలిచింది. అద్భుతంగా నా నుదిటి మీద వాపు తగిగ
శాంతంగా నిద్దపోవుట చూచింది. నేను పెద్దయయాక మా అమ్మ నీనెలా బ్రతికానో
వివరించింది. మేముపెద్ద కులంలో జన్మించి హిందువులుగా నన్నందన చర్చికి
వెళ్ళుటకు అనుమతి లేదు. ప్రైస్తవ మతం సీవాకరిసేత అందరూ చిన్నచూపు చూచేవారు.
1995లో నేను నా స్నేహితులతో దొంగతనంగా చర్చికి వెళ్ళి సండే సాకలులో
పాఠాలు క్రీస్తు గార్చి వినేదాన్ని. నేను చర్చికి వెళ్ళకపోయినా నా యింటిలో
నిర్బుందించినా రహాస్యంగా బైబీలు చదువుకొనేదాన్ని. మా అమ్మ ్రకొతత విశావాసం
గార్చి అలోచించుట మానివేసింది. నేను వాక్యంలో మంచి మాటలు చదివి ధ్యానించి
ఆనందించేదాన్ని. నాకు యిష్టమైన వాగ్దానాన్ని ఆ్రశయించాను. నేను వాక్యం కొరకు
ఆకలి దప్పికలో తపనతో నుండి రెస్టరావ్లో కూడా వాక్యం చదువుకొనేదాన్ని.
అందరా నిద్దపోవు సమయంలో ఆయనను ప్రారి�ంచేదాన్ని. ఆయన నా చేయిపట్టి
నడిపించేవారు. 11వ తరగతిలో నాకిద్దరు ప్రైస్తవులు స్నేహితులుండేవారు. వారు నా
ఆత్మీయ ఎదుగుదలకు సహకరించేవారు. కాలేజీ ఆరంభించక ముందు ఒక గంట
ప్రారి�ంచుకొనేవారము. నాపై ఎవరో చేతులుంచలేదు కానీ నాకే పరిశుదా�త్మ అభిషేకం
అదిికంగా వచ్చింది. దేవుని సన్నిదిి కొరకు వాక్యం కొరకు చాల తపనతో నుండేదాన్ని.
అందువల్ల పరిశుదా�త్మభిషేకం వల్ల నా జీవితము మారింది.
నా తండ్రి నేను యేసును ప్రేమిస్తున్నట్లుగా గ్రహించినను రాత్రివేళ్ యింటి
నుండి బయుటకు ్రతోసేసాడు. ఖాళ్ళగా న్ను రోడున పడాను. నా స్నేహితులు నన్ను
గుర్తించి నా బందువుల యింట్లో దింపారు. ఆ రోజుల్లో మా నాన్నగారి వ్యాపారము
పూర్తిగా కూలిపోయింది. మా ఫ్యాకటరి సంపద అంతా యితరుల చేతికివవావలసివచ్చింది.
మా నాన్న మమ్ములను వదిలి శ్రములను తప్పించుకుని ఒంటరి వాళ్ళను చేశాడు.
నేను పని చేసికొని ఆపనితో కాలేజీ చదువవలసి వచ్చింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు
చదువు ఆపివేసాను. నా ముఖంపై చిరునవువా తోలగిపోయింది. నా పడక దిండు
కన్నీటితో తడిచిపోయేది. ఒక్క పూట భోజనము చేసేవారము. నేను యవవానంలో
నుండి సిగ్గుపే మనస�తవాంతో నుండేదాన్ని. ఈ ఆరి�క ఒతతుడులన్నీ
తట్టుకోలేకపోయేవాడిని. ఈ పరిసి�తులన్నీ అద్భతరీతిగా ఆశ్చర్యంగా మార్చారు.
రోమా 5:3,5
సాకషాల సుమమాల ప్రశమలలో ఆనందించమని వాక్యం తెలుపతుంది. శ్రము ఓరుప నీరికషణ
కలిగస్తుంది. ఈ నిరీక్షణ సిగ్గు పర్చనేరదని నేర్పింది. దేవుడు తన అపార కృపను
కుమ్మరించారు. ఈ బాధల్లో ఆయన నన్ను వరంత సన్నిహితుల్ని చేసారు. నన్ను
మందిచ వ్యక్తితవాంతో మార్చిదలిచారు. నాకు చర్చికి సేవాచ్చుగా వెళ్ళి అవకాశం కలిగంచారు.
ఆ తర్వాత 22 పరీకష ేపపర్లు వ్రాసి నా 76% మారుకలతో నా చదువు పూర్తి చేయగలాగను.
దేవుడు నా బంధువులు సవాకీయుల మధ్య ఆయన దయ ప్రసన్నతతో నిలిపారు. నా
నమ్మకాలను గౌవించసాగారు. నా కుటుంబము ఏ పాపములో గాని దురలవాట్లలో
పడకుండా కాపాడుకోగలాగను.
నా తల్లి తన విశావాసానన్ని తిరిగి క్రీస్తులో నిలిపింది. నాకొక మంచి
ఉద్యోగము నా 21 సంవత్సరాల వయస్సులో పొందగలాగను. నన్ను యింటివారు
గౌరవించుట మా నాన్న తిరిగి యిల్లు చేరుట అద్భత అనుభావాల్ని దేవుడిచ్చారు.
చర్చి కార్యక్రమాల్లో చురుగాగ పాలోగనగలాగను. 2001లో నయా లైపఫ్ అపసంబ్లీస్ ఆప్
గాడ్లో యువజనుల కార్యక్రమాల్లో పాలుగని ఆత్మీయ మేము పొందాను. ప్రార�నలను
నడిపించే ప్రార�నా పసల్లో చేరాను. ప్రముఖ ప్రాత వహిచాను. మంచి స్నేహితులను
సంపాదించుకోగలాగను. సువార్తను సాకషాన్ని యితరులతో పంచుకోగలాగను. నేను నా
ఉద్యోగాన్ని విరమంచి ప్రత్యేకంగా నడిపింపు దేవుడు యివవాగలడని నిరీక్షించాను.
నా పెండ్లి విషయము ప్రత్యేకంగా ప్రభుని ప్రారి�ంచాను. శాంతిదాత అయిన క్రీస్తు
నా తల్లిదండ్రులకు కూడా శాంతినిచ్చి సరియైన సమయంతో సరియైన వ్యక్తితో దేవుడు
జతపర్చగలడని నమ్మాను. నా నమ్మకాన్ని బట్టి అద్భుతంగా నా పెండ్లి నిరణయించారు.
క్రీస్తును నమ్మిన వ్యక్తిని భర్తగా సీవాకరించుటకు నేను ఎక్కువ ్రశమపడలేదు. అది
దేవుని వల్ల కలిగన కార్యాము. అందరికీ శాంతి లభంచింది. రాతువలై నమ్మకంగా
పని చూచుకుంటే ప్రభువే బోయాజును నీకు సమీపానికి తెచ్చి అందిస్తారు. యిదే నా
అనుభవం.
యిా దినాల్లో చాలమంది యవవానస్తులు లోకాశలకు లోంగిపోతున్నారు.
మగవారిని ఆకరి�ంచుటకు వింత వస్రతధారణను ఉపయోగిస్తున్నారు. మనుష్యుల దయతో
దేవుని దయలో మనము వరి�ల్లాలని గ్రహించాలి. మన జీవితాల్లో మన సాకషాన్ని
నిలుపుకోవాలి. మన ప్రవర్తన, మన నడక, మన పొరపాట్లు మన మాట, మన
వస్రతధారణ యివన్నీ మన ప్రవర్తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. నిర్లకష జీవితం వల్ల
చాల సమస్యల నెదురొకన వలసివస్తుంది. నా బాల్యం చాల చేదు అనుభవాలతో
నిండియండగా మీ కట్టి అనుభవాలు లేకపోవచుచ. మంచి దైవికమైన కుటుంబము
సాకషాల సుమమాల

సంఘము, సేవాచ్చగా ఆరాదిించగల అవకాశాలండవచ్చు. మంచి స్నేహితులు మంచి
ఉద్యోగము వస్తులన్నీ లభించవచ్చు. యివన్నీ వుండగా నీ ఆశీర్వాదాలన్నీ
నిష్రపయోజనం చేస్తూ వ్యర�మైన చెడు సహావాసాలు జోలికిపోవద్దు. నీ జ్ఞానాన్ని సేవాచ్చిను
దరివానియోగ పర్చివద్దు. కొందరు దుఃఖకరమైన యింటిలో జీవించువచ్చు. దీనిని
బట్టి నీ జీవితం పాడుచేసికోవద్దు. యేసు నీకు మాదిరిగా నన్న గొప్ప హీారోగా
నిలుపుటలో నీవు నీ నిజమైనసత్య దేవునిపై నమ్మకాల్ని మోసము పోకుండా జాగ్రతత
వహించు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారని గ్రహించు. నీవింకా దేవుని ప్రేమను రిచ
చూడకపోతే నా అనుభవం నీకు మంచి నేరుపగాక. ఆమెన్.
దురాత్మ శకుతలను దారపరచేది యేసురక్తమని
నమ్మాను.
పర్మింధర్, పూరి.
కీర్తనలు 91:13
కొదమ సింహాములను నాను బాములను
అణగ్రదొకికదవు. యేసు పరిశుద� నామములో మీకు శు
బభములు. యేసుక్రీస్తునకు నా నిండు కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాన.
""ప్రభువా, నన్ను నీవు నీ భడడ్గా ఎన్నుకున్నంద్రుై
వందనాలు. నీవిచ్చిన ప్రేమ, శాంతి పరిశుద్దాత్మ్రై
వందనాలు. ఆమెన్.
పరిచయం:-
నాపేరు పర్మింధర్ (సన్నీ). నా ప్రాంతము డిి�్ల, ఇండియా. నేను గతంలో
సికుక కుటుంబంలో జన్మించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నేను పంజాబ్లో
బాటాలా ప్రాంతంలో జన్మించాను. సినిరగరియాలో కూడా నివసించాము. మాది
ప్రైస్తవ కుటుంబము కాదుగానీ, మా మతంలో బభక్తితో ఉండేవారము. ఎవరికీ బాధ
కలిగంచే వారము కాదు. మా నాన్నగారు లైకకల చెపు లైక్చిరర్గా ఉండేవారు. అమ్మ
యింటిపని చూచేది. చాల మంచి ప్రేమతో ప్రేమించేది. మేము మా కుటుంబువులో
సాకషాల సుమమాల
5 మంది వుండేవారము. చిన్న తమ్ముడు పెండ్లయిన సోదరి ఉంది. మేమే మా
కుటుంబము క్రీస్తును తెలిసికొను సందర్భంమేమనగా మా అక్క జీవితంలో విలువైన
ఘటటము అద్భుతములను బట్టియే.
సోదరి జీవితంలో అద్బుతము :-
1998వ సంవత్సరములో మా సోదరి మరణపు అంచులను తాకినపుడు
ఒక్క ఫోను ద్వారా ప్రైస్తవ బభకుతని ప్రార�న వల్ల హిందా కుటుంబీకులమైన మేము
నిజమైన దేవుని కనుగొన్నాము. గతంలో ఎన్నో సంవత్సరాలుగా హిందా పూజలైన్నో
చేసాము. గురువులను స్న్మానించి ఆ్రశయించాము. కానీ యేసు విజేతగా మా జీవితాల్లో
గొప్పగా నిలిచిపోయారు.1980వ సంవత్సరంఓ పసైతాను శకుతలచే తీవ్రంగా
పీడించబడినది. ఆరోజుల్లో జ్యోతిషుకలు, పండితులు, మహ్మాదీయు మతగురువులు,
దేవాలయాలు, దరా�లు గురుద్వారాలు యివన్నీ తిరిగాము. ఎకకడా విడుదల
లభించలేదు. మీ కుటుంబానికి కుటుంబ బాబజీ చాల దయగలవాడు వరా కొరకు
వేదాలు మంత్రాలు చ్పెేెవాడు. సికుక మత గ్రంధాలు ధ్యానం చేసేవారము. మీకీ
పరిసి�తిలో ఒత్తిడి, అశాంతి, విశ్రాంతి లేని సి�తి, వాగావాదాలు, యివన్నీ సంబభవించాయి.
యిా బంధాల నుండి మాకు విడుదల లభిస్తుందా లేదా అని చాలా దుఃఖపేవారము.
రాత్రివేళ్ నల్లని చీకటి నీడలు మా చుటాట వెంటాడేవి. మీ అమ్మగారికి తరచగా
కనబడేవి. రాత్రి వేళ్ల్లో నిద్వుండేది కాదు. ఎవరా కనబడేవారు కాదుగానీ ఎవరో
సంచరిస్తున్న భావముండేది. మా అమ్మ చిన్నతనం నుండి సికుక ఆచారాల్లో ఏమ
తినకూండా ఉపవాసంలో సికుక వేదాలు చదివి దేవాలయాలో పూజలు నిష్టతో చేసేది.
యింట్లో వుందని ఎన్నడనా ఆలోచించని మా నాన్న కూడా నమ్మారు. సికుకమత
గ్రంధాలు కొన్నిసార్లు మాత్రమే వాటిని ధ్యానిసేత ఉపశమనము కలేగది. గురువుల
పటాల ముందు ఎన్నో గంటలు నిలిచి ప్రార�న ధ్యానాలు చేసేదాన్ని. ఈ పసైతాను శక్తి
ప్రభావవము విభిన్నంగా ఉండేది. ప్రమాదాలు గానీ అనారోగ్యంగానీ సంబభవిచేది.
నా చదువు, నా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ బాదిించేది. శాంతి, సేవాచ్చ్రుై త్రించేదాన్ని.
నెలల తరబడి పానీయులతో బ్రతికేదాన్ని. తరచగా కడుపులో నొప్పి వచ్చేది. ఎవరా
కారణం తెలిసికోలేకపోయేవారు. 1992 వ సంవత్సరంలో నా బరువు తగిగపోయింది.
నేను సికుక గురువులను సాటిగా ప్శ్నంచాను. మీకు శక్తి ఎంతవరకు వుంది? మా
బాధలు తొలగించలేరా? మీ బాధలు మీకు వాటిని రాయివలై అడడుగా నిలిచాయి.
శాశవాతంగా తొలగించుట కుదరదు. వాటినోక అంచుకు తెచ్చి వుంచగలము అంతే
అన్నాడు. కనీసం ఆ జవాబ్రుై నెమ్మది పొందాను. ఆ బాధలట్లు బాదిించు చండగా
సాకషాల సుమమాల
మా యిల్లు అమ్మడం జరిగింది. అది 1992 వ సంవత్సరములో దగ్గరగా నన్న
యింట్లోకి చేరాము. మా ఆంటీ రాకపోకలు ఆగలేదు. 1998లో మా ఆంటీ సవాటరు
వాడనపుడల్లా మా అక్క ఆరోగ్యం గణనీయంగా దిగజారిపోయేది. మరలా గురువులను
అ్రశయించాము. మా అక్క ముఖం చిాయ తగిగపోయేది. ఆమె కండ్లు బభయంకరంగా
మారాయి. ఏవో పిచ్చి చూపులు మాయగానున్నట్లు కనిపంచేది. మా పిలుపుకు
జవాబునిబ్బని మరోలోకంలో వుండేది. అకాక, నీవు చెడు సహావాసంలో ఉన్నావా?
అని ప్శ్నంచాను.
నా శరీరము నల్లగా మరింది. ముఖమంతా ముడతలు వచ్చేసాయి. కాపఫీగానీ
టీగానీ నోటిలో పెట్టుకోలేకపోయాను. సమోసా కూడా తినలేకపోయేదాన్ని. మా
అక్క దగ్గు వచ్చి దగిగనందన చాల బలహీనమైన మరణ స్దితి చేరది. యిా పసైతాను
శక్తి ప్రభావాలన్నీ మా యింట్లో వున్న ఆంటీ ప్రయోగించేది. ఆమె మాతోనే నివసించేది.
ఒకసారి పసవాటర్ బహుమతిగా నిచ్చిన తర్వాత అక్క దానినప్యోగించగానె
కూలిపోయింది. మా తమ్ముడు కూడా ఈ శకుతలకు బలైపోయాడు. మా పరిసి�తులన్నీ
గమనిస్తూ మా తల్లి దుఃఖంచేల బాధ కలిగంచేది. ఆమె శ్రమును చూచి చాల బాధతో
ఏడ్చేదాన్ని. మా కుటుంబం పట్ల అసాయతో మా కుటుంబం నాశనమవ్వాలని
పట్టుదలతో నుండేది అది బహిరంగంగా ఒప్పుకొన్నది. మా అమ్మకు దర్శినాల్లో
ఎవరీ పనులు చేయిస్తున్నరో తెలిసేది. ఈ బాధలను తీసివేసే శక్తి సికుక పూజలలో
లేదుగాని కారణం తెలిసేది. అకకకు నీళ్లందించి ధైర్యం చెప్పారు. ఆకషణంలో మా
అక్క అమ్మ ఒడిలో పడిపోయి కూలిపోయి సృహా కోలోపయింది. మా అమ్మకు మతిపోయి
పిచ్చి కేకలు వేస్తూ, ""నీ అక్క యికలేదు. ఆమె పని అయిపోయింది" అంటా అరిచింది.
మా ప్రకకగా నన్నసికుక డాక్టును పిలిపించాము. కళ్ళు పట్టి చ్తూేే ఆమెకు కదలిక
లేదు.
అద్భుతమైన ములపు, దేవుని ప్రణాళ్ళక :
నా అక్క అచేతనంగా పడి వుండగా వెంటనే నేఉ మధ్యగదికి చేరి, మా
అక్కను ఎలా బ్రతికించాలో ఆలోచించసాగాను. అది దేవుని ప్రణాళ్ళకయే. గతంలో
నేను 3 నెలల డిపటమో చదివే రోజుల్లో నాకు ప్రైస్తవ స్నేహితులుండేవారు. వారి
ద్వారా విన్సంట్ అనే బభకుతడు శక్తిమంతుడనియు ఆయన క్రీస్తు నామంతో ప్రారి�ేసత
దేవుడు తకషణము వింటాడని తెల్పారు. నా డైరీ వెదికాను. వెంటనే ఆ పుస్తకము
ఆయన ఫోన్ నెంబరు లభించింది. మా ఆంటీ అకకకిచ్చిన పసవాట్టు పై మరలా
సాకషాల సుమమాల
కాల్చిబడిన బాడిద జల్లబడింది. అది మాకు తెలిసింది గానీ దానిని, దాని దోషాన్ని
తోలగించుట మా వేదాలకు శక్తి లేదని ఒప్పుకున్నాడు. మాకు గొడడ్లిపెట్టు వంటి
సత్యము తెలిసి చాల దుఃఖపడ్డాము. మా గురువు మమ్ములను తప్పించుకొని తిరికగవాడు.
ఇక మీర మీ ప్రార�నలు చేసికోవచ్చునన్నాడు. ఆ దష్టశకుతలు ఆయనపై ప్రభావము
చూపిస్తాయని ఖంగారపడ్డాడు. ఒక రోజు మా అక్క చాలా బభయపడుతా, మా
కుక్కను హత్తుకొని ఖంగారుగా చెప్పినదేమనగా ఒక గడడ్మున్న వ్యక్తి సమ్రించి
నన్ను ఒక ప్రత్యేకంగా ఒక సమయంలో నన్ను తీసికొని వెళ్ళిపోతానన్నాడని తెలిపంది.
4.30 గంటల ఉదయకాలంలో లేచి కిటికీ దగ్గర నిలిచి ఒక వ్యక్తి నన్ను చూస్తూన్నాడని
తెలిపంది. మా మామయ్య అమ్మ అక్కను దగ్గరకు తీసికొన్నారు. ధైర్యం చెప్పారు.
వెంటనే ఆయనను ఫోను చేసాను. నీనెవరినో గురితంచలేదుగానీ దేవుని సేవకుడు
వినయంతో విధేయతలో నంటాడు. గనుక ఏ సమస్యలో నున్నానో అడిగారు.
నా అక్క చలనం లేని స్దితిలో పడి వున్నది. మీరు ప్రారి�ంగచలార? సరిగాగ 5
నిమషాలు మాట్లాడాను. నీవెళ్ళి నీ అక్కను గమనించండి అన్నాడు. ఆ కషణంలో ఆమె
కళ్ళు తెరిచింది. హాలైిలాయా. మీ అక్కను యేసయ్య అకారమ్మా. నాతన జీవితము
యేసు యిస్తున్నారని తెల్పాడు. అంతేకాదు. కొంత సమయమ్తేే ఆమె కోలుకోగలదని
తెల్పారు. యేసుకు అసాధ్యవెైదేమ లేదు. సరవాశక్తి మంతుడు సమస్తము తెలిసినవాడు
స్వాస్థ్యపరచు యేసు నా అక్కను దర్శంచాడు. ""అమ్మా, మీ యింట్లో బైబీలన్నదా? కాస్త
ఆలోచించాను. బైబీలు గార్చి నాకొక గత చరిత్ర ఉంది. 1992వ సంవత్సరములో
మేమంతా ఉమ్మడి కుటుంబంగా నివసించేవారము. �.�.టి కోర్సులో వారి�క వేడుకల
సమయంలో రోడ్డుపై తిరిగి వచ్చు వేళ్లో కొందరు అవెరకాకు చెందిన
యవవానస్తులిద్దరు, 20 లేదా 23 సంవత్సరాల వయస్సున్నవారు కనిపంచార. మాకు
వింతగా తోచి వారిని సమీపించాము. మీరు ఎకకడ ఏమ చేస్తున్నారని ప్శ్నంచగా,
యేసుక్రీస్తు సువార్త బోదిిస్తున్నాయని తెల్పారు. మీకు క్రీస్తు గార్చి తెలుసా? అని
అడిగారు. క్రిస్మస్ పండుగకు దేవుడనా? అన్నాను. నమ్ముటలేదు గాని అన్ని మతాలు
గౌరవిస్తాము అన్నాను. మేము యేసు నామంలో ప్రారి�స్తూ మా తలలు వంచి కండ్లు
మాస్తారా? ఒక చేయి మీ హృదయంపై నంచండి అన్నారు. మీరు మంచి మాటలతో
ప్రారి�ంచారు. పరలోక ప్రార�న చెప్పారు.నల్లగట్టి వున్న పుస్తకాన్ని బహుమతిగా యిచ్చారు.
అదే గిడియన్స ్రకొతత నిబంధన బైబీలు గ్రంధము.ఆ దినాల్లో మా యింట్లో వారికి
చాల ఉత్సాహాంగా తెల్పాను. ఆ పుస్తకాన్ని చదవాలని ప్రయత్నించగా ఏమ అర�ం
కాలేదు.
సాకషాల సుమమాల
సువార్తలు కవుల వలై తోచాయి. యిది పరిశుధ� గ్రంధ లేఖనాలు కాకపోవచ్చు
ఆత్మీయంగా తోచాలి కదా! అని తలంచాను. తిరిగి యిా పుస్తకము యిచ్చేయాని
తలంచాను. ఎలా వదిలంచుకోవాలని చూచాగా కుదరలేదు. పాత పుస్తకాలు కొనే
వాడికిద్దామని ప్రయత్నించాము. ఆ తర్వాత దాని విషయాలుపూర్తిగా మర్చిపోయాము.
1992లో ఆ యిల్లు అవ్మేసాము. అనుకొని రీతిగా ఆ పుస్తకం మీతో క్రొతత యిల్లు
చేరిన్లు గమనించాము. "భాబా, నీవు బైబీలు చూచావా? మాయింట్లో నల్లటట
పుస్తకముండాలి చూస్తానండి అన్నాను. అద్భదరీతిగా వెంటనేనేను ఆ పుస్తకాన్ని
చాడగలాగను. గిడియన్ నయాటిస్టవెంట్ పుస్తకము దొరికిందని తెల్పాను. వెంటనే
బైబీలు చివర కీర్తనలు సావెుతలు వున్నాయి. 41, 91, 23, 35 అధ్యాయాలను
కీర్తనలో ్రేజీలు తీసి చదివి అక్క వినే రీతిగా గట్టిగా ఉచ్చరించాలని హెాచ్చరించాడు.
జాకబ్ సతీమణిగారు ఆయన గృహంలో దైవ వాక్యబోధన జరుగుతుందని తెల్పారు.
దేవునిక కృతజ్ఞత తెలపడని కూడ సలహాయిచ్చారు. ఆ తర్వాత కీర్తనలు మా జీవితంలో
ఒక భాగంగా ధ్యానాంశముగా గౌరవంగా చదువుకుంటున్నాము. మా అక్క ఆరోగ్యము
కుదుటపడింది. మేమంతా ప్రార�నకు వారింటికి వెళాిము. మా జీవితాలకు క్రొతత
శకము ఆరంభమైనంది. ఆ ప్రార�నలో అందరూ గట్టిగా అరుస్తూ స్తుతి చిల్లిస్తూ
ప్రార�న చేస్తూ ఆరాదిించుట చాల వింతగా తోచింది. మేము వింతగా ముఖాలు
చూచుకున్నాము. మేమారాదిించే క్ర్మము వేరుగానందని తలంచాము. కాని మా
అకకకు చర్చిలో మంచి దర్శినము కలిగింది. మంచి వ్యక్తిలో వివాహామయింది. అందమైన
జీవితం ఆరంభించింది. ఆమె ఆరోగ్యముతో పాటు నా ఆరోగ్యము సరియైనఆనందంతో
జీవించసాగాము. మా విశావాస్ జీవితాన్ని బట్టి స్వకీయులు స్నేహితుల నుండి విమర్శిలు
పోరాటలుఆరంభవుయయాయి. సజీవుడైన సృష్టి కరతతో మేము అతి సన్నిహితులుగా
జీవించగలవుని ఎన్నడా తలంచలేదు. యితరుల కొరకు కూడా మేము ప్రేమించి
విజ్ఞాపన ప్రార�నలు చేయగలవుని తలంచలేదు. చాలమందికి క్రీస్తుశక్తి, ప్రభావము
ప్రేమ గార్చి వివరించసాగాము. మా ఇంట్లో ప్రతివారము ప్రార�న సమావేశాలు
ఏరాపటు చేసుకుంటా క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము.
బైబీలులో కనుగొన గలిగన వాగ్దానాలు మరెకకడైనా చూడలేమని నమ్మాము.
పాపముల నుండి విమోచించగల వారెవరా ప్రపంచంలో ఏ గురువు లేరని నమ్మాను.
ఎందరో మహాను భావులు ఈ లోకంలో జన్మించి మంచి చేయవచ్చు గురువులు గానీ
ఎవరెైనా పాపమును గ్రహించలేరు. ఏ దేవుడా దేవుళ్ళని పిలిపించుకొని ఆరాదిించేవారు.
దెయ్యపు శక్తి నుండి మా అక్కను రక్షించలేపోయారు. పాపాలు కషమంచు అదిికారం
సాకషాల సుమమాల
కలవారు కారు. నిత్యజీవం పట్ల నిరీక్షణనివవాలేదు. యేసు మాత్రమే చనిపోయి సిలువ
మరణం పొంది తిరగి లేచారు. పసైతాను మరణం పొంది తిరగి లేచారు. పసైతాను
శకుతలను జయించారు. సజీవుడై మనలను సంరక్షిస్తూ మన ప్రతి ప్రార�న ఆలకించగలరు.
నిజమైన గురువు యేసే. నీనే పునరుదా�నము జీవమునైయున్నానన్నారు. నన్ను నమ్మిచో
మరణం లేదుగాని జీవిస్తారు. ఎంత గొప్ప నిరీక్షణ! అవధులు లేని ప్రేమలో ప్రేమించే
దేవుడు మనకున్నారు. నియమాలు పరిదిిలు లేని ప్రేమ చూపిస్తారు.
1998 నుండి ఆత్మీయంగా మా ఆత్మీయ ఎదుగుదలలో ్రకమవెుంది ప్రశమలన్నను నిన్ను విడువను. ఎడబాయనని తెలిపన దేవుడన్నాడు. ఆయన చిత్త
కృప ద్వారా పరిశుద�త్మ నడిపింపులో నిత్యము నడిపిస్తున్నారు. కొంతకాలము క్రితము
మా యింటిలోనె సహావాసాన్ని ఏరాపటు చేసి రక్షణ పొందిన హిందా కుటుంబాన్ని
ఆహావానించాము. ఎన్నో అద్భుతాలు మాపట్ల ప్రభువు చేసారు. గతంలో చేసిన పండుగలు
దీపావ[ వంటివి చేయలేదు. యింటి ప్రక్క వారు కొందరు బంధువులను పిలిచి
ప్రారి�ంచమని అడిగారు. దేవుడు మా ప్రార�నలాలకించాడు. మరొక కుటుంబము
ప్రభువు తెలిసికొనుటకు సిద�ంగా ఉంది. నా తల్లి సంపూరణంగా ఆత్మలో నింపబడివుంది.
ఆమెకు ఆత్మ వివేచన వరము ప్రభువిచ్చారు. యితరులు జీవితంలో ఏదైనా వివరంగా
చెపపగల్గుట ఆశ్చర్యం కలిగస్తుంది. చాల మందికి ప్రభువు నా తల్లికి యితరుల ఆత్మీయ
అవసరాలు తెలియజేసి సువార్త బోదిించుటలో సమయము గడిపుచుండుట ప్రభువును
ప్రేమించు పనియే. ప్రభువు మన పట్ల చూపిన ప్రేమకు ఏమవవాగలము? నా గండె
చీల్చిి చెప్పాలనే ఆశ ఉంది అంతగా ప్రభువుని ప్రేమించగలను. ఎందరో యింకనా
చీకటిలో జీవిస్తూ నిజదేవుని ఉనికి గ్రహించేలేనివారిగా నున్నారు. క్రీస్తు మీ కుటుంబము
పట్ల చూపిన ప్రేమను వరిణంచుటకు మాకు మాటలు చాలవు. మా అక్కను రక్షించిన
క్రీస్తు శక్తి మా చీకటి బ్రతకులను మార్చింది. మరణం నుండి జీవమచ్చింది. స్వంత
వార మా నాశనం కోరి చేతబడి చేసి వివిధ కష్టాలపాలు చేసిన పాడులోకం
బభయంకరవెైంది. ఎవరా రక్షించలేని నిస్సహాయులమయయాము. కానీ ఏ గురువు ఏ
పూజలు మాకు రక్షణ యివవాలేదు. కేవలము క్రీస్తు నామంలో చేసిన ప్రార�న విజ్ఞాపన
జీవితాల్ని గొప్పగా మార్చగలిగంది. అట్టి క్రీస్తును అందరా రక్షకునిగా సీవాకరించాలి.
సికుకమతం నుండి ప్రైస్తవ మతంలోనికి మార్చగలిగన శక్తి యేసునామమే. నీ రక్తమే
నన్ను శుదీ�కంచున్. నీరక్తమే నా బలం.
సాకషాల సుమమాల

ప్రభుని దర్శినము ద్వారా తిరిగి నడిచాను.
లైన్ని, లైట్టి.
యెషమో 35:5
""గ్రుడిడ్వారి కన్నులు తెరవబడును. చెవిటీ వారి చెవులు
విపపబడును. కుంటివాడు దప్పివలై గంతులు వేయను".
క్రీస్తు దేవుడు జనులు దినయలు. గొప్ప అద్భుతాలు
చవిచాస్తారని నా జీవిత్రమే సాక్షము. నాపేరు లైన్నీ, నా
15వయేట ప్రమాదానికి గుయయాను. నా తల్లి విశ్వాసము,
బభకుతల ప్రార�న సందేశాలు, క్రీస్తు ప్రేమ నన్ను తిరిగి నడిచే
ధన్యతను ప్రసాదించాయి. నా తల్లి నా కొకు చాల
ప్రయాసపడింది. ఆమె అనుభవం నా స్వస్థతకు ప్రధాన అంశమైనందన ఆమె సాక్షము
వివరిస్తాను.
నా పేరు లైట్టి మారెల్లి. ఆవెరకాలో పెన్సిన్ వెలియాలో నివసిస్తున్నాను. నా
జీవితంలో సుదీర� రాత్రి నేను న ఆ15వ సంవత్సరాల వయస్సున్న నా బాబు గదిలో
సుదీర� ఆలోచనలు బాధ చింత ఆవరించగా గడిపాను.
అది రిహేాబ్ హాసపటల్, ఆపరషన్ తర్వాత చికిత్స
(�వ”ప నశీర”్�శ్రీ)
చేయు ప్రాంతము. ప్రశాంతంగా ననన వాతావరణము నా కుమారునికి ప్రమదములో
వెన్ను విరిగి తీవ్రంగా గాయనపడ్డాడు. లేచి నడవలేని సి�తిలో మండము మీద గడ్రిే
స్తితి కలిగింది. అపపట్లో నేను 6వ తరగతి ఉపాధ్యాయినిగా ఉద్యోగము వదిలిపెటాటను.
నా భర్త యిద్దరు కుమార్తెల ఆలనాపాలనా వారికే వదిలేసాను. నా ప్రాణమంతా
మంచం మీద అసహాయ సి�తిలో నన్న నా కుమారినతో అంకితమయయాను. ఒకరోజు
మంచులో స్నేహితులతో ఆటలాడే సమయంతో గండె భాగము నుండి క్రింది వరకు
చలనము లేని స్థితి సంబభవించింది. నేను ఆసప్రతి గ్దలో న్రిదరాని రాత్రి వేళ్ల్లో నేను
నమ్మిన నా ప్రభుని ధ్యానిస్తూ ప్రార�నలో గడుపుట ద్వారా సమయము వెచ్చించుట
కలవాటయయాను.
ఒకరోజు పఫిబ్రవరి నెల వాలంటై�న్ వేడుక సమయంలో నేను నా భర్తతో
మంచి పారీటలో వినోదంగా గడ్రిే రెసాటరెంటులో నుండగా అపరిచిత వ్యక్తి నుండి
ఫోను వచ్చింది. ""మీ అబ్బాయి మంచులో పడిపోయు నేకు ఒరిగిపోయు తీవ్ర
సాకషాల సుమమాల
ప్రమాదసి�తిలో నున్నాడు. యాక్సిడెంట్ వల్ల అసహాయసి�తికి చేరాడండ�" యిపుడు
ఎమరె�న్సీ వార్డుకు చేర్చాము రండి" అని తెల్పారు. పరురగత్తి మేము ఆసప్రతి చేరగా
లైన్నీ వెడై పెద్ద పటీటతో కనిపంచాడు. బగ్గరగా ఏడ్చాిను. ""అమ్మా, నేను బాగున్నాను.
నాకేమ నొప్పి తెలియడం లేదు. క్రింద భాగమంతా స్పర్శిలేదు అని ప్రశాంతంగా
చెప్పాడు. ఆపరషన్ ్రై సిద�ం చేసారు. ఆ సమయమంతా నా రక్షకుని ధ్యానంలో
ప్రార�నలో కన్నీరు కార్చాను. డాక్టర్లు తంటి ఎముకను కొసి తీసారు. వెన్నెముక
కీలక భాగమైన వెుడకు అమర్చామని తెల్పారు. యిా ఆకస్మిక ప్రమాదస్దితిలో మా
కుటుంబము యిా శ్రమును తట్టుకొనె ధైర్యాన్ని ప్రసాదించమని తల్లిగా ఏడ్చిి ప్రారి�ంచుట
తప్ప నేను చేయగలిగదేమ లేదు. డాక్టు చెప్పినదేమనగా ""చూడండి, మీ అబ్బాయి
ప్రమాదము, గాయాలు గతంలో ఎవర్రిైనా జరిగిన ప్రమాదం వంటిది కాదు. ప్రతి
ప్రమాదమా, విభిన్నాలు ఆపరషన్ పూరతయిన వెంటనే
(�వ”ప జవఅ్వతీ)
ఎక్సర్పసైజులు చేయించు పునరావత కార్యక్రమాల నిర్వాహించు ఆసప్రతికి చేర్చారు.
రోజులలో చికిత్స కాదుగానీ కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో గడిపాము. ఎన్ని గంటలు
చికిత్స జరిగిననా, తిరిగి నడిచి తిరికగ సాచనలేమ కనిపంచలేదు. వెదడు యిచ్చే
సందేశాలననసరించి కాలకదపాలి. కడ�డ్ల సహాయంతో లేచి నిబడాలంటే అతి
క్లిష్టంగా తోచేది. ఇక డాక్టర్లు చెప్పినదేమనగా 95% తిరిగి నడిచే అవకాశాలు లేవు.
5% మాత్రమే చిానసు వుందని చ్పెేెసారు.
నాకు తెలిసిన సత్యమేమనగా 5శాతము అవకాశమున్నది. అదే విశావాసంతో
దేవుని సన్నిదిిలో గోజాడి ప్రారి�ంచే అవకాశము కలిగంచింది. నా కమారుడెపుడా
సరా�గా ఉండేవాడు. యితరులను నమవాస్తూ నవువాతూ ఉండేవాడు. నేను నా భడడ్కు
ధైర్యము చ్పెేె అవకాశమవవాకుండా నా భడడ్ నాకు ధైర్యము చెప్పి సంతోషపెట్టుటకు
ప్రయత్నించేవాడు. నా కుమారునికి ఆటలంటే ప్రాణము. బేస్బాల్, పుట్బాల్, బాసకట్
బాల్ యివన్నీ సరా�గా యిష్టంగా ఆడేవాడుగాని ఇప్పుడు మంచము మీద పరండి
కాళ్ళు కదపలేని దస్దితికి చేరాడని నాకు చాల చింత, బైంగతో కుమలి ఏడ్చేదాన్ని.
ప్రతి ఆటలో నేర్పించే కోచ్ చేసే ప్రహ�ఖులతో నా భడడ్కు సుపరిచిన అనుభవాలున్నాయి.
ఒక రోజు నా కుమారునికి చికిత్స చేసే వ్యక్తి పలకరించి "భాబా, నీ యింటి పేరు
మారెట�్ల అన్నారు కదా! ప్రముఖ బాపసకట్ బాల్ కోచ్గా నన్న
(వీ�త్వీశ్రీశ్రీ�)(ూ”శ్రీ
పఫిల్ మారెట�్ల గారు నీకు సమీపబంధువా? అని ప్శ్నంచాడు. పఫీల్గారు
వీ�త్వీశ్రీశ్రీ�)
పసయింట్ జోసెఫ్ విశ్వా విద్యాలయంలో ప్రముఖుడు. ఆయన పఫిలడెలిపుయాలో వుంటారు.
సాకషాల సుమమాల
ఆయన ప్రతిబభ దేవమంతా మంచి క్రీడాకార్లను తర్బీుదు చేయగల సమర�త
గలవాడని పేరుంది. వెంటనే లైన్నీ జవాబుగా, లేదండి కానీ నాకు పరిచయం కలిగ
నన్ను కలిసేత, నేను చాల ఆనందిస్తాను. ఆయన పేరు తెలసు అని తెల్పాడు. ఆయన
వెంటనే పఫిల్ గారి ఆపఫీసుకు ఫోన్ చేయగా ఒక గంటలో తగిన జవాబు వచ్చేసింది.
నా కుమారుని ఆనందం రెట్టింపు కాగల జావాబుగా "" బాబా , నేను నిన్ను చూడడానికి
వాసతను. సరిగాగ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అనుకూలమేనా? అని
ప్శ్నంచారు. అనుకొని రీతిగా ఆఫోను నేను అందుకున్నాను. నా కుమారుడి లైన్నీ
వింత ఆశలు పెట్టుకున్న తర్వాత పఫిల్గారు రాలేకపోతే నాభడడ్ నిరుత్సాహాపడగలరని
తలంచి, ఆకస్మాతుతగా ఆయన ప్రవేశం నా కుమారుని ఆనందపర్చాలని తలంచి
ఓర్పుగా వేచియున్నాను.
అనుకున్న రీతిగా చెప్పినట్లే సరిగాగ బుధవారం నాలుగు గంటలకు నా
కమారుని దర్శంఇచ ఆదరించుటకు ప్రముఖ ఆటగాడు విచ్చేసారు. సరిగాగ మగతగా
నిద్దలో నన్న నా కుమారుడు పఫిల్గారిని చూడడంతో అవాకకయయాడు.
ఆనందోత్సాహాంతో కరచాలనము చేసాడు. పేరు ఒకటైనా ఏ రీతిగా బంధువులు
కానపపటికీ ఎంతో ఆప్యాయత కనపర్చి బాబా లైన్నీ, నీకు ఆసప్రతి చికిత్స ప్రపోత్సాహాకంరగా ఉందా? అన్ని ప్శ్నంచాడు. ""నేను యింకనా నడవలేని సి�తిలోనె
ఉన్నానండి" అని తెల్పాడు. బాబా లన్నీ, నీవు తవార్లో నడుస్తావు. నిన్ను నేను నా
ఆటలాడే ్రగౌండ్లో పసంటరులో నాతో నిన్ను నిలబైట్టి అభిమానులందరి సమకషంలో
చేతులాపి ఆనందంగా కనిపంచుటకు సిద�పడు. తవార్లోనె యిా అనుభవ్రంై
ఎదురుచాడు. సరనా? యిా మాటలు నా కుమారినిలో క్రోతత జీవాన్ని కలిగంచాయి.
""సరనండి, తపపక తవార్లో కలుద్దాము. ధన్యవాదాలు" అన్నాడు. ఆరోజు వెుుదలు
నాతన ఉత్సాహాంతో శ్రములో ప్రాకీటసు చేయుట కారంభించాడు. ఆ తర్వాత తరచగా
ఫోనులో పఫిల్గారు మాట్లాడి ధైర్యం చ్పెేెవారు. లైన్నీ స్నేహితులు తరచగా వచ్చి
ఆనందపర్చివారు. ఆసప్రతిలోనే పాఠాలు నేర్చుకోనేవాడు. నావంతు ప్రార�నా భారం
పెరిగింది. సవాస�త 51% మాత్రమేనన్న నిరీక్షణ నన్ను నిలిపింది. ఒక రోజు నా
కుమారుని దర్శించి ప్రారి�ంచిన విశ్వాసి ఒక ప్రార�న వ్రాసిన కారును నా చేతిలో
నంచింది. ఆకార్డు పై ఒక పునీతుని ఫోటో ఉంది అయన పేరు పెఫ్రడిఫో ఇట�
వాస్తవుయడు. గొప్ప బభకుతడు. ఆయన ఫోటోతో పాటు ఆయన ఆదర్శాిలు ముచ్చటగా
మాడు మాటలున్నాయి. ప్రారి�ంచు, నిరీక్షించు,
(ూతీ�వ, నశీ�వ �అస సశీఅ'్ షశీతీతీవ)
చింతవద్దు. నా భడడ్ నడవలేని సి�తిలో నుండగా ఎలా చింతించకుండా వుండగలను?
సాకషాల సుమమాల
ఎన్నో రీతులుగా కనిపెట్టి అసిపోయాను. లైన్నీ వున్న కిటికీ గండా కొంచెము వెలుతురు
కనిపంచగా కార్డు మీద మాటలన్నీ మ�ి చదివాను. ఆ కార్డు చివర పింటు చేసివున్న
ప్రార�న కనిపంచగా ఆశతో చదివాను. ప్రభా, నమ్మకంతో నీదరి చేరాను.
నా భడడ్ సవాస�త్రై తగిన కృపనివవాండి. ఇదే మాటలు నా కొరకే దేవుడు
తగిన సమయంలో అందించాడనే నమ్మకంతో పదేపదే చదువుట కారంభించాను. ఆ
ప్రార�న అతి క్లుపతంగా వుంది గానీ నేను కొరిన స్వాస�త చాల పెద్ద కోరికగా నా
ముందంది. నాకు నిద్దలో కూడా అదే ప్రార�న వల్లించసాగాను. ఆ రాత్రి ఒక్కసారిగా
ఉలికికపడాను. మగత నిద్దలో నుండగా నేను నా కుమారుడు మాత్రమే కాక మరొక
వ్యక్తి నా గదిలో నుండుట గమనించాను. ద్వారము ప్రకకగా ఒక స్పష్టమైన వ్యక్తి
ఆకారాన్ని గమనించాను. సరిగాగ గురితంచుటకు ప్రయత్నించాను. ఆ వ్యక్తి డాక్టు
కాదు. నరుపకూడా కాదు.
ఒక వ్యక్తి పొడవైన అంగీ ధరించి వున్నారు. ఆ అంగీ చాల వెుతతగా వుండి.
నడుమునకు త్రాడు కట్టి ఉంది. ఆ వ్యక్తి వునికి వల్ల గదంతా వింతైనా శాంతి, కాంతి
కనిపంచింది. వెల్లగా ఒక చేయి నా కుమారుని కుడి కాలను తాకింది. అదేకాలు
సరిగాగ నిలువలేని సి�తిలో బాధ కలిగంచేదిగా వుండేది. ఆ చేయి ఆ కాలుపై నెమ్మదిగా
నిలిచింది. ఆ తర్వాత వెల్లగా ఆ చేయి కాలికి దారవెైంది. ఆ ఆకారము కదిలి గది
నుండి దారమగుట గమనించాను. ఒక్కసారిగా ఊపిరి బలంగా పీలచుకున్నాను.
ఏమ వింత? ఏం జరిగింది. నిజంగా నేను చూచింది బూమపై జరికగ అద్భుతమేనా?
అనిపించింది. వెంటనే ఆ ప్రార�న కారును తీసి గమనించి ప్రారి�ంచు, నిరీక్షించు,
చింతవద్దు. ఒక్కసారిగా ప్రశాంతత కలిగింది.
ఒకకసారిగా నాలో నుండి బాదిించిన చింత వెుుతతము నాలో నుండి
తీసివేయబడి, భారమంతా తొలిగిపోయిన భావన కలిగింది. వెల్లగా నా కళ్ళు మాత
పడగా నిద్రించాను. నా నమ్మకంలో క్రీస్తు ఉనికిని నేను చూచానా? లేదా పటంలో
నన్న పునీతుని ఆకారమా నాకు తెలియదు. దేవుని సన్నిదిిని అనుబభవించుట నిజమైన
అనుభవం. ఏది ఎట్లున్నా, ఆ తరువాత రోజు నేను అద్భుతాన్ని చూచాను. నా
కుమారుడు లైన్నీని చికిత్స నిమతతము నడిపించే ప్రయత్నంలో యిద్దరు నర్సులుధెరపఫీ
చేయుటకు నడింపించే ప్రయత్నంలో బరువును కాలిపై వెాపారు. అద్భుతంగా నా
కుమారుడు కాలు చక్కగా నిలిపాడు. క్రొతత విధములో నన్నేమ చేయమంటారు? అని
అడిగాడు. నడిచేపసయు అన్నారు. వెల్లగా ఒకొకకక అడుగు వేస్తూ ముందుకు సాగాడు.
సాకషాల సుమమాల
ఆ హాలే పొడుగునా అడుగులు వేసేసాడు. కాసత చేయాత అందుకొవలసిన వచ్చింది.
""ఎలా నడవగలాగవు బాబా" అని అడిగాను. నేను నడిచాను అమ్మా, అదంతే అంటా
కళ్ళల్లో నీరు నిండగా అరిచి చెప్పాడు. ఆ రోజు వెుుదలుకొని నా కుమారుడు వెల్లగా
నడుచుట కారంభించాడు. చివరకు సన్నని కర్రలు చేయుతగా తీసికొని సవాయంగా
ఎవరి సహాకారము లేకుండగనె నడుచుట నిజంగా ఒక గొప్ప అద్భుతమే. 95%
లైన్నీ నడిచే యోగ్యత లేదని డాక్టర్లు నిరణయించగా ప్రమ డాకటరయిన ప్రభువు, నేను
చెప్పుకున్న చిన్న ప్రార�నను ఆలకించి నన్ను చేరి నా భడడ్కు అద్భుత సవాస�త నిచ్చారని
స్పష్టంగా సాక్షము చెప్పుకోగల్గుచున్నాను. ఆ తర్వాత కొద్దిరోజులలో ఆసప్రతి జీవితం
వదిలి, ఇల్లు చేరాము. తిరిగి సాకలులో చదువుటకు ప్రయత్నాలన్నీ ఆరంభించి
విజయము పొందాడు. సరిగాగ పఫిల్గారు ప్రోత్సహించి ఆబభయమచ్చిన రీతిగా కొద్ది
రోజులలో పసయింట్ జోసెఫ్ విశ్వావిద్యాలయము బాసకట్ బాల్ కోరుటలో కోచ్ పఫీల్గారి
సమకషంలో అనేకమంది విద్యార్థుల చపపట్లు కేరింతల మధ్య నిలిచాడు. దేవుని స్తుతించి
ఘనపరచు అవకాశం లభించింది. ప్రతి రంగంలో ప్రతిబభను కనపర్చగలిగనను పరురగత్తి
ఆట ఆడుటకు సమరు�డుగా లైన్నీ లేడు. ఆయినను నడిచాడు బ్రతికాడన్న నిజము
నాకు గొప్ప అద్భుతమే. ఆ రాతరి ప్రభువు సన్నిదిిని నేనుచూచాను. సవాస�త ఆరోజే
ఆరంభవుయింది. ప్రారి�ంచు, నిరీక్షించు చింతవద్దు. దేవుని చితతములో ఆయన
సమయంలో, ఆయన పద్ధతిలో ప్రతి పని జరుతుందని నమ్మాను. లైన్నీ స్వాస�తలో
ప్రాముఖ్యత వహించినది దేవుని తర్వాత డాక్టర్లు, పఫిజియోధెరపఫి, కోచ్పఫీల్గారు, లైన్నీ
స్నేహితులున్నారు. ప్రతి పనికి సమయముంది. సమయముగా గాయాల్ని మానుపతుంది.
నిజంగా ఆమాట నిజము. నా జీవితంలో మగిలిన పని ఒక్కటే. ప్రారి�ంచు, నిరీక్షించే,
చింతవద్దు. యిదే నాకు మీకు కావాలి. హాల్లెలాయా.
సాకషాల సుమమాల