బూదిగంత విశ్వాసుల
సాకషాల సుమమాలేసకరణ
శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్
ప్రచురణ
పఫిలిప్ పబ్లికేషన్స్్
27-2-7, లార్దునగర్, గుణదల, విజయవాడ - 520 004.
ఫోన్ : 0866 2451783
”ుచీజుళళజుళళ �చీ �న”జు ””ణ
(దీ�బస�స్త్ర�అ్� హ�రష�రబశ్రీ� ళ�సర”శ్రీ� ళబఎ� వీ�శ్రీ� - తెలుగు)
దీవ
శ్రీమతి. గ్రేస్ విజయ టి.యస్
ధర 50/-
�శీతీ జశీ”వరూన”�ూళ ూఖదీ”జ�ు”చీళ
డి.నెం. 47-2-7, లూర్దునగర్,
గుణదల, విజయవాడ - 520 004

ముందు మాట
ళ�చీున”చీ� జ�ఖచీళజు”�చీ� జజుచీుజు�, ఖ�స�అ�స�
శ్రీమతి మాధురీ శంకర్.వీ.ళషబీ వీ.ళ
కౌన్సిలింగ� పసైకోధెర్పిస్ట
దిశ మార్చుకోండి విజయం వైపు
విజయానికి నిచ్చెిన పుస్తకాల రచయిత్రి.
తొలిశావాస్ వెుుదలుకొని తుదిశావాస్ దాకా జరికగ
ప్రయాణమే జీవితం. అయితే అన్ని జీవితాలా జీవకళతో
కళ్కళ్లాడవు ఎందుకని? ప్రతి జీవితం ఒక పుస్తకం అంటారు.
మరి కొన్ని పుస్తకాలు తెరచి కూడా చూడాలని అనిపంచదు కాని
కొన్న పుస్తకాలను తరచి తరచి చూడాలనిపిస్తుంది ఎందుకు?
ఎందుకంటే ఖచ్చితమైన వ్యత్యాసమేదో దాగి ఉంది. అవును, ఒక శావాస, ఒక విశావాస,
కాసతంత తిండి, కాసతంత నిద్ద ఇది బ్రతకడం కావచ్చు కాని జీవించడం మాత్రం కాదు.
జీవితమంటే ""గడ్రిే ప్రతికషణంలోనా కదిలే నదిలా, వీచే గాలిలా సజీవ చేతన కదలాడుతా
ఉండాలి. ఈ నిజం తెలసుకున్న జీవితాలు కదులుతా, అనేక జీవితాలను ముందుకు
కదిలేలా చేస్తాయి. దీపాల్లా వెలుగుతా అనేక జీవితాలకు జీవన దీప్తిని అందిస్తూ
సాగుతుంటాయి.
అందరూ సమస్యలకు బైదిరిపోతా ఉంటే కొందరు యోేసపులా నమ్మకంతో,
సహనంతో నిలసతూ, రగలసతూ ఉంటారు. ఆశ ఏమీ కనిపంచక పోయినా వాగ్దానము
చేసినవాడు నమ్మదగిన వాడని, అబద�మాడుటకు ఆయన నరుడు కాడని నమ్మి అబ్రహాములా
విశావాస్ విజయాన్ని పొందుతుంటారు. తమ జీవితాల ద్వారా అనేకులను పురికొలుపతా,
బలపరుస్తూ, సాపుర్తినిస్తూ సాక్షులుగా నిలసతుంటారు. ఎందరో యోేసపులు, దానియేలులు,
రాతులు, ఎేసతరులు, పౌలులు, తివెాతీలు, జోనీలా మరెందరో తమ సాక్ష్యాలను ప్రతిధవానింప
చేస్తారు. బూదిగంతాలలో విసతరించిన ఈ సాక్ష్యాలను అనేకుల ప్రయోజనార�వెై సేకరించడం
చిన్న పనేమీ కాదు. అనితర సాధ్యమైన రీతిలో సేకరించి, అందంగా విరచించి, పుస్తకాలుగా
ప్రచురించడంలో గ్రేస్ ఆంటీ కృషిని అభినందించకుండా ఉండలేం. ప్రతి ఒక్కరి సాక్ష్యం
అనేకులకు ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంది అనడంలో సందేహాం లేదు.
ఈ సాక్ష్యాలలో శ్రీమతి గ్రేస్ విజయ అంటీ కలం ద్వారా జాలువారిన పుస్తకాలు నన్ను
కూడా ప్రభావితం చేసాయి. వరన్ని తాజా జీవిత గాథలతో రూపొందిన "భూ దిగంత
విశ్వాసుల సాక్ష్యాల సుమమాల" అనే ఈ పుస్తకానికి ముందు మాట వ్రాయ గలగడం
దేవుడిచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను.
ప్రైస్తవ లోకానికి ఆశీర్వాద కరమైన ఇలాంటి పుస్తకాలు మరెన్నో గ్రేస్ ఆంటీ
కలం ద్వారా వెలువడుతానే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
శుభకాంకషలతో...


మంచిమాట
బ్రదర్ డా|| దేవ సహాయం గారు దండల
స్పందన, డైరెకటర్
క్రీస్తునందు ప్రియ పాఠకులకు,
యేసు క్రీస్తు ప్రభువు దివ్యనామమున శుభకాంకషలు.
"గొప్ప ఉజీ�వ సత్యాల నీతి కధలు అనే ఈ మంచి పుస్తకాన్ని చదవటానికి
ఆరంభించిన మమ్మును నేను ప్రత్యేక అభినందిస్తున్నాను.
సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారు ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణలో అలుపెరుగని
ప్రార�నా యోధురాలు. అనేక మంచి ఆత్మీయ సత్యాలను, సాక్ష్యాలను సేకరించటంలో ప్రపజలకు అందించటంలోను వారిది అందె వేసిన చెరుయ! ఉద్యోగాలకు పదవీ విరమణ
చేసి, అవెరకాలో పిల్లల వద్ద నివసిస్తున్నా దేవుని కోసం, ఆయన రాజ్య విసతరణ
కోసం పుస్తకాలు ప్రచురించాలనే తపన ఎంతో అభినందించతగింది. అందుకు
కృపచూపుతున్న దేవునికి స్తుతులు సమర్పిస్తున్నాను.
సోదరి గ్రేస్ విజయ గారు, వారి భర్త గారెైన శ్రీ సుందరరావు గారి కలం
నుండి వరన్ని పుస్తకాలు వెలువడాలని, ప్రభువు నామానికి అత్యన్నత మహిమ
రావాలని ప్రార్దిస్తూ.....
ప్రభువు సేవలో సోదరుడు
దేవ దండల
నా మాట ప్ర్రేమామయుైన క్రీస్తుప్రభుని పాదాలకు వినయంగా నమసకరించి
ఆరాదిిస్తూ మరొక కుసుమాన్ని సాక్ష్యాల సుమమాలకు చేరచు ధన్యత నిచ్చిన
కృప్రై కృతజ్ఞత తెలుపకుంటున్నాను. గతంలో రుా సాక్ష్యాలు ప్రచురించిన
అనుభవంతో గుర్తింపు, అభినందనల్రై ఆశించక ఆత్మీయ వేలుపొందాలనియు
చదువుచున్న వారి ఆత్మలు ఆత్మీయ దాహాంతో త్రించి, ప్రభువు సన్నిదిి
అనుబభవించాలని ప్రార్థించగా విలువైన సతపులితాల నందుకో గలాగను. నాయిా
వృదా�ప్యంలో కాలేబు వంటి సమర�త సామర్థ్యాన్నిచ్చి రచనా రంగంలో
కొనసాగుటకు ప్రభుని పట్ల గల బభయము బభక్తి మాలాధారము. యిది దేవుడు
తాను కోరుకొని యేరపరచుకున్న ప్రజల యెక్క విలకషణమైన గుర్తింపు. ఆ బభయము
దేవుని బభక్తితో ఆరాధనతో కూడినదై సహాజంగా జనించే గౌరవము కృతజ్ఞతతో
పాటు వినయ విధేయతలతో లోబడాలి అని తెలసుకున్నాను.
విభిన్న విశ్వాసుల సాకష్యాను భావాలు, ఈ తరంలో ఆకరణణలు, భ్రవులు,
దష్టప్రభావాలు, దష్ట శకుతలనుండి కాపాడుతుంది. యిది అందరి వార్స్తవాం
కావాలి. శుద�మైన నాణ్యమైన జీవితాలలో సమాజ ్రశ�యససుతో దేవుని మహిమ
పర్చాలి. క్రీస్తును పోలి జీవించే జీవితంలో మన పెదవులకు సత్యము, మన
స్వారాలకు ప్రార్థన మన కళ్ళకు కనికరం, మన చేతులకు దాతృతవాం, మన
హృదయాలకు ప్రేమ, మన ఆకృతికి నీతి కవచం కావాలి. నేనే మార్గము సత్యము
జీవమన్న వాగ్దానాన్నిచ్చిన క్రీస్తు అనుచరులముగా నిలిసేత క్రోధం, సావార�ం, ద్వేషం
దారం కాగవు. లోక విజ్ఞానం కాదు ఆత్మీయ పస”ర్యం కావాలి. విజయాలు ఎలా
లభిస్తాయి? మనచుటాటవారితో ఆనందం పంచుట ద్వారానే. రక్త సంబంధాలు
నేడు ఆస్తి సంబంధాలై పోతున్నాయి.
దైవ జ్ఞానము ఆధ్యాత్మికత వ్యక్తికి కవచంగా కాపాడేది గనుక మంచి
సాక్ష్యాల పుస్తకాలు చదివి నేటితరం సాపుర్తిని పొందాలి. ప్రలోభాలకు దారవెై,
అంతరాత్మ ప్రోధం పరిశుదా�త్మ ద్వారా వెల్లని సవారంతో యిదే మారగం అనే
బోధనను వినాలి. ఆచరించాలి. నీటితో బుదను కడిగినట్లు పశ్చాత్తాపంతో పాపాల్ని
లోపాల్ని శుభ్ర� పర్చాలి. ఆదరణకు కొరకుడు పడని కష్టాలు సమస్యలు బైబీలు
వాగ్దానాలు తీర్చగలవని నమ్మాలి. ఆధ్యాత్మిక భావాలు నిండిన పుస్తకాలు పరి�ంచుట
ద్వారా మనకు నచ్చిన పని సత్సంబంధాలు, త్యాగబుది�, లకష్యసిది�. వీటిని
ఆదీినపరచుకొని విజేతలుగా జీవించాలి. నన్ను బలపరచువాని ద్వారా సమస్తాన్ని
చేయగలననే మనో నిబ్బరంతో సాగిపోవాలి. పాఠాలు ఎవరెైనా బోదిించగలరు.
గానీ చెప్పింది ఆచరిసేత జనం గండెల్లో గురువుగా మగిలిపోతారు. యిా సత్యాలన్నీ
నా జీవితంలో నేరచుకుంటానే నిత్యతవాం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభుని
అపార కృప పఘలితంగా కంప్యూటరులో వెబ్పసైట్,
(షషష.”ర �తీ�వవతీ �శీబరవ.శీతీస్త్ర)
యుటయాబులోని సాక్ష్యాలు, కంప్యూటరు ద్వారా అందిన సాక్ష్యాలు, వివిధ
మాప్రతికలు, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా అందుకున్న విలువైన సాక్ష్యాల ద్వారా
యిా నాతన పుస్తకాన్ని పరిచయం చేయు ధన్యత నాకు ప్రేమించే ప్రభువు
అందించారు. మందుమాట వ్రాయుటకు యిద్దరు ప్రముఖులను ఎన్నుకున్నాను.
50 సంవత్సరాలు దిగివాజయంగా ప్రభు పిలుపు నందుకొని స్పందన పరిచ్యలతో
ప్రగతి సాదిించిన డాక్టు దండాల దేవసహాయం గారి సాక్ష్యము, ముందు మాట,
ముద్రించు అవకాశం కలిగనంద్రుై వారిని హృదయపూర్వాకంగా అభినందిస్తూ నా
పుస్తకాల నారించి వెలుగులోనికి తెచ్చిన అనుభవాన్రిై వారికి దేవుడు తోడై
యండాలని నా ప్రార�న.
రెండవ ప్రముఖ వ్యక్తి డాక్టు మాధురీ శంకర్ గారి పుస్తకము ప్రభోధ
పుస్తక శాలలో గుర్తించి నా హృదయం గొప్పగా ఆశాభావాలు నింపుకోగా ఫోను
పరిచయం ద్వారా ఆప్యాయత అనురాగాలు పెంచుకోగా విలువైన ఆణిముత్యాల
వంటి మాటలు మంచి మాటలమాట అందించిన నా ప్రియ కుమార్తెకు కృతజ్ఞతలు
దీవెనలు. నాయిా పుస్తక రచనలు ఒక భాగము కాగా ప్రోత్సాహాన్ని గుర్తింపును
పభ్లసిటీగా ద్వారా బయట ప్రపంచం గురితంచే స్థాయిని చేర్చిన
షషష.బవషట.అవ్ ప్రిల్లి జాషువా పఫణిగారు, అమాల్య సలహాలు నందించే పిల్లి శ్యాంగారు నాకు
ప్రభువు యిచ్చిన ప్రియ కుమారులు. వారికి నా నిండు కృతజ్ఞతలు.
అవెరకాలో నా మారుమాల గది కిటికీలో నుండి విశావాన్ని చాస్తున్నానని
ప్రశంసించే నా ప్రియ చదువరులు, సన్నిహితులు, స్వకీయులు, స్నేహితులు
పసల్ఫోను ప్రార్థనా బృందానికి వందనాలు.
యిా సాక్ష్యాల సేకరణ ద్వారా నా పుస్తకంలో బందిించిన సాక్షులకు నా
ప్రత్యేక కృతజ్ఞతలు. 1. నా చిన్న కుమారుడు డాక్టు శ్యావ్కిరణ్ సతీమణి
డాకటర్ లైస్లీలను ప్రత్యేకంగా ప్రభువు వారిని దీవించిన పఘలితంగా పుస్తక ప్రచురణ్రై
ఆరి�క సహాయమందించగా 2. నా కుమార్తె డాక్టు బయాలా భర్త గారెైన డాక్టు
హేామంత్ కుటుంబము గతం నుండి నేటివరకు ప్రతి పుస్తక ప్రచురణలో వారి
ఆప్యాయత, ఆర్థిక బలం నిండుగా అందించారు. 3. నా కోడలు కవితారమ
గుర్తింపు ప్రేమ ప్రోత్సాహాలు యివన్నీ న్రాంతో ఆనందోత్సాహాలందించిన రీతిని
బట్టి వారికి కృతజ్ఞతలు ఆశీససులందిస్తున్నాను. నాతో జీవితాన్ని పంచుకొన్న నా
భర్త గారు సుందరరావు గారికి నా వందనాలు, పుస్తకము డి.టి.పి. చేయుటలో
తపొపపపుటు సరిచేయుటలో అవిరామ కృషితో ప్రేమించిన నా అభిమాన విద్యార్థిని,
విశ్వాసి ముస్లివ్ కానవార్ట ఎవాంజిలిన్ (మస్తాన్బీ) గారికి, ప్రచురణ్రై సహకరించిన
వీరిద్దరికి నా కృతజ్ఞతలు. ఆశీససులందిస్తున్నాను.
పుస్తకంలో సాక్షుల పరిచయంతో మరికొన్ని విశ�షాలందించగలను.
మనమంతా ఆశీర్వాదానికి, నీతికి, నిత్యజీవానికి, నిబంధనకు, పరలోక
రాజ్యమునకు వర్సులము. ప్రభు దీవెన మనకందరకు నిత్యము లభించాలని
ఆకాంకషతో ప్రార్థిస్తూ......
సదా మీ సేవలో సోదరి గ్రేస్ విజయ.
బూదిగంత విశ్వాసుల సాకషాల సుమమాలలోని
పుష్పాల పరిచయం
ప్రభుని స్తుతించి కీర్తించుటకు నా చిన్న జీవితం చాలదు. ఆయన ఎందరో
జీవితాలకు వెలురగై మారగవెై యండి అద్భుతంగా వారిని దర్శించి, సవాయంగా
మాట్లాడి జీవితాలు మార్చి క్రీస్తు సాక్షులుగా నిలుపురీతి నన్ను ఆశ్చర్య చకితురాల్నిగా
చేసి నా జీవితాన్ని మార్చింది. ఎందరో జీవితాలు క్రీస్తును నమ్మి సేవలో �నమగుట
పరమానందం కలిగంచింది.
నా యిా దీనపరిచర్యలో ఎంతోగొప్ప విశావాసం గల సాక్షుల పరిచయాలు,
వయాగజైన్ సంపాదకులు, పుస్తక సంపాదకులు నన్ను మన్నించి నాయిా సేకరణను
గుర్తించగలరని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలుపచున్నాను. ప్రభువు అందరినీ నిత్యత్వానికి
నడిపించును గాక ఆమెన్.
1. వేణు
శ్రీ వేణుగారు ప్రభుని ఎరుగని హిందా కుటుంబములో జన్మించారు. సత్యాన్వేషణలో
క్రీస్తే సత్యం, జీవం, మార్గమని గ్రహించి క్రీస్తును నమ్మి ఆయన సేవలో క్రీస్తే నిజదేవుడని
ప్రకటిస్తున్నారు.
2. రాశ్మిప్రభాకర్8
యెహోవా నా కాపరి నాకు యేమీ కలుగదు. లేమ కూడా కలుగదని రాశ్మి తెలిపంది.
అసహాయ స్థితిలో తెలియని దేవుని కోసం అలమటించిన పఘలితంగా ""అమ్మా, నేనే నీ
మంచి కాపరిని అని దుడడుకర్రతో ప్రత్యకషవెై ఆమెకు రక్షకుడు ప్రభువుగా నిలిచాడు.
యుటయాబు ద్వారానే సేకరించాను.
3. పాల్ రాజు
పాల్రాజు మదిిర గారి సాక్ష్యము: లంబాడ� జాతినండి గొప్పసేవకునిగా అంచెలంచెలుగా
అద్భుతాల ద్వారా ప్రభువు దర్శించారు. ఆమె భార్య బలహీనత ద్వారా ప్రభువును
నమ్మి గొప్ప ఆశ్చర్య కార్యాలను చవిచూచారు. ఎన్నికలేని వారిని జ్ఞాపకముంచుకొని
ఎతైన స్థలములో నిలబైట్టి రాజులుగా యాజకులుగా చేయగలరని నేర్పించ గలరు.
4. సంగీత్జైన్
ప్రమాదంలో గాయపడి జారెడు కుర్చీికి పరిమతమయిన సంగీత తన స్థితి గతి మార్చిన
క్రీస్తును కీర్తిస్తుంది. క్రీస్తు విశ్వాసి సాక్ష్యము ప్రార�న ప్రేమ ఆ కుటుంబాన్ని క్రీస్తును
వెంబడించే ధన్యత నిచ్చాయి. నిజదేవుని కనుగొని సాక్షిగా పోటీలో విజేతగా నిలిచి
అనేక దేశాలలో సాక్ష్యమస్తున్న యువతి జీవితం ఆదర్శివెై ఎందరినో క్రీస్తు చెంతకు
నడిపిస్తుంది.
5. నాగరాజన్
నాగరాజన్ హిందువుగా జన్మించి ే్నేహితుని బభక్తి సహానము, సుగుణాలన్నీ గ్రహించి
అతని నమ్మకాన్ని తెలిసుకొని ప్రభుని గార్చి తెలిసుకోవాలని ఆశించాడు. ే్నేహితునితో
చర్చికి వెళాిడు. ఆ వాక్యంచే ప్రభువు సందిించగా క్రీస్తు అనుచరుడై క్రీస్తు �నత్యాన్ని
జీవితాన్ని అనుకరించుటలో ఆసక్తి గలసాక్షి.
6. శ్రీమతి భార్తి
హిందా ఆచారాల నుండి విడిపించబడి క్రీస్తును వెంబడించు ధన్యత పొందింది.
అనారోగ్యం కేవలము దష్ట శకుతల ప్రభావ పఘలితమని గ్రహించి ప్రార�న ద్వారా విడుదల
పొందిన సాక్ష్యము అనయలలో కనువిపపు కలిగస్తుంది.
7. సుదీిర్
సుదీిర్ గారు హిందా మతం నుండి క్రీస్తును నమ్మిన విశ్వాసి. భార్యా, మామ గారు
కూడా విశావాసులే. అవెరకా ప్రవేశము గొప్ప ధన్యతగా భావిస్తారు. టైక్సాస్లో జీవిస్తూ
క్రీస్తు సాక్షిగా నుంటున్నారు. అనేక యువకులకు క్రీస్తును వెంబడించుటలో వేలందని
వీరి సాక్ష్యం నేర్పిస్తుంది.
నా స్నేహితులు (ఉదయలకిష్మ) ఎలిజబైత్ గారి ద్వారా పరిచయమయిన సుదీిర్ గారు
మంచి విశ్వాసి. సుదీిర్ ఇ వెుయిల్ :
రబస”తీ.స”బతీ�ఏస�తీవష్వఅవతీస్త్రవ.షశీఎ
8. ఎలిజబైత్ (ఉదయలకి�)
ఎలిజబైత్ గారు గతంలో ఉదయలకిష్మగా హిందా సాంప్రదాయాలతో చాలకాలం
గడిపారు. యేసన్న గారి బభక్తి ప్రభావం ఆమెతల్లి ద్వారా ఆమెను తాకింది. కుటుంబమంతా
ఆయన సేవచేయు ధన్యత పొందారు. కన్నీటిలోయలో కష్టాల నిశిలో కీర్తించిపాడు
ధన్యత పొందారు.
ఆరాధన టి.విలో ప్రసంగీకులు ప్రసంగ వరం గల ఘనురాలు నా పుస్తకాల అభిమాని.
ఆవెరకాలో నయా జైర్సీలో వీడియోలలో ఆమె ప్రసంగం దాచబడింది.
షషష.బవషట.అవ్
సవాయంగా నేను పరిచయం చేసుకొని అవెరకాలో ఎందరిలో పరిచయం చేయగలాగను.
రావె సంఘం ప్రార�నా పసల్లో నేడు వారానికొకసారి ప్రసంగిస్తూ మాతో సన్నిహితంగా
వుంటారు. వీరి సేవలు ప్రశంసనీయాలు. ఫోన్ : యు.ఎస్.ఏ 443-320-0585
9. ఆనంద్ మహాదేవన్
ఆనంద్ మహాదేవన్ సికుక విశ్వాసుల వెబ్పసైట్ ద్వారా
(షషష.”ర �తీ�వవతీ �శీబరవ.శీతీస్త్ర)
పొందిన సాక్ష్యము ఆనంద్ మహాదేవన్ మ్రదాసు నివాసి. విద్యావంతుడు. ే్నేహితుని
ద్వారా సువార్త నందుకొని రెండంచుల ఖడగమైన వాక్య ప్రభావంతో క్రీస్తును సీవాకరించాడు.
క్రీస్తే మంచి రక్షకుడు ే్నేహితుడని ఆనందించే ఆనంద్ సాక్ష్యము హృదయాన్ని తాకి
మనలను ఆనందింపజేస్తుంది.
10. శ్రీమతి సులోచనాప్రకాష్
హెైాదరాబాదు నివాసి. కుమార్తె �నా కుటుంబం ఆవెరకాలో స్థిరపడినందన అవెరకాలో
నండగా రావె సంఘం వారికి ప్రార�న అవసరత ఉందని సవారం ద్వారా పసల్ఫోను
ప్రార�నలు గార్చి దేవునిచే బోదిింపబడి ఆరంభించిన విలువైన విజ్ఞాపన క్రేందము
అదిినేతలలో ఒకరు.
మేరీస్ పటాటభిగారు, బడారు క్రిసాటపఘర్
(్రకిషాటపఘర్ గారు) వారి సతీమణి పెర్సిస్ గారు అదిినేతలుగా నేడు దిగివాజయంగా కొనసాకగ
ప్రార�నా బృందంలో నేను ఒక సరభయరాలిగా నన్నందన దేవుని స్తుతిస్తున్నాను.సిస్టు
సులోచనా గారు నాకత్యంత సన్నిహితులు. వారు యవవానంలో భర్తను కోలోపయి, ఎందరో
బభకుతల ప్రార�నలు, ప్రవచనాలు నడిపింపులో దిగివాజయంగా విశావాసయాత కొనసాగిస్తూ
మంచి ఉద్యోగాన్ని వదిలి దైవసేవలో కొనసాగుట ఆశ్చర్యము. వీరి పరిచర్యలు
తెలసుకొనుట చాలా ఆశీర్వాదకరము. సులోచనా గారి ఫోను :-9640817935,
యు.ఎస్. ఎ పసల్: 973-246-3098
11. రిక�వారెన్
ప్రైస్తవ విశ్వాసిలో అనుభవాలు శిఖరానుభవాలు తపపవు. ఆయన భార్య కే గారు కేన్సర్
రోగిగా నుండి ప్రభుసేవచేసారు. దేవుడు అద్భుత స్వస్థతనిచ్చారు. ఆయన రచించిన
() ద్వారా ఎన్నో వేల డాలర్లు సొమ్ము సేవ్రై వాడుచున్న త్యాగశీలి.ూబతీ�శీరవ సతీ”వఅ ”టవ
12. రఘు
నిజ దేవుడెవరు? యిా అన్వేషణలో రఘు అతని చెల్లి ే్నేహితురాలు క్రీస్తు విశ్వాసిగా
ఆమె క్రీస్తు ప్రోధాల ప్రభావంతో మంచి సుమాత్రికను సాక్షిగా జీవించిన రీతి ద్వారా
ప్రభావితైయయాడు. క్రీస్తు సజీవుడని సాక్షిగా నిలిచాడు.
13. శ్రీ ముకాత ్యల వెంకటేశవార్రావు
ముకాత్యల వెంకటేశవార్రావు కాకినాడ. గత తరంలోని వాడే గాని సత్యాన్వేషణలో దిటట.
ఎన్నో పురాణ గాథలు, ఖురాన్, బైబీలు క్షుణణంగా తరచి చదివి బైబీలు ఎందువల్ల
గొప్పశక్తిగల ప్రతిబభతో నిండిన గ్రంధమైనదో వివరించి క్రీస్తును ప్రేమించిన గొప్పసాక్షి.
14. అనుభవానంద శ్రీ కేశమశర్మ
దేవునికి పకషపాతం లేదు. అందరికి ప్రభువని క్రీస్తును నమ్మి చాటిచెప్పారు. ే్నేహాతుని
ద్వారా క్రీస్తులో సన్నిహిత సంబంధాలేరపరచుకొని ఆత్మశాంతిని పొందనన్నాడు.
15. పాస్టరు ఎస్.జేమ్స్
నరకమన్నది అగ్నిలోకి లాగినట్లు రక్షించు భారము ప్రతి ప్రైస్తవ విశ్వాసి అవశ్యకత.
ఆత్మ జాలరిగా నంటే ్రశమ ఓరుప కావాలని జేమ్స్ పాస్టు గారి సీవాయ సాక్ష్యము.
ఆత్మీయ జీవితంలో సాక్షిగా నుండు భారాన్నిస్తుంది.
16. శ్రీమతి బసవా మణైమ్మ
శ్రీమతి బసవామణిమ్మ మానవుడు శ్రములు పొందకపోతే దైవమానవుడెట్లు కాగలడు? ప్రశమలే హారంగా ధరించాలని దేవాసు అయ్యగారి బోధనతో సత్యము మణిమ్మ గారి
కన్నీటి గాథ బోదిిస్తుంది.యోేసబు జైలు జీవితంలో దేవుని హాసతమున్నట్లు వుణిమ్మ
గారి జైలు పరిచర్య నేర్సతురాలిగా గడిపిన జీవితము ఆధారంగా చేసిన వైనం కన్నీళ్ళు
తెప్పిస్తుంది. చిన్నగీత ప్రక్క పెద్దగీత గ్తీేే ఆ గీత చిన్నదయినట్లే నాజీవితంలో శ్రములు
ఆమె బభరించిన బాధల ముందు అతి చిన్నవైపోయి ఆహా! సామాన్యమైనదా!
సత్ప్రైస్తవునిగా జీవించుట! అని బోదిించగలదు.
నా పుస్తకాలలో సాక్ష్యాలు మా అన్నయ్య ఇంజనీరు సుధాకర్గారు పాస్టు జోయు గారి
కందించగా, ఆమె నన్ను సవాయంగా చాడనాశించి తాను సేకరించి నాకందించి నన్ను
ప్రశంసించి ప్రోత్సహించగా అందుకొన్న 15 సాక్ష్యాలలో ప్రముఖ సాక్ష్యమదే. జోయు
గారికిమణిమ్మగారికినా కృతజ్ఞతలు. పసల్ : 9505358264
17. నిషా
కంప్యూటరులో "యు టయాబు ద్వారా సేకరించిన అద్భుత సాక్ష్యంలో నిజదేవుని అన్వేషిగా
మరపురాని మరువలేని అనుభవాల ద్వారా చివరకు క్రీస్తు శక్తిని ఆ్రశయించి గొప్ప
సాక్షిగా నేడు భర్తతో ఆశ్చర్యకార్యాలు జరిగించే సేకొన సాగిస్తుంది.
18. డగ్లస్ బ్లాక�
నేటితరంలో నిరాశలో నన్న వారికి ఆశాదీపం. ఒంటరితనం, విసపృహాలతో
బాధపేవారికి విలువైన వెళ్కువలు సావానుభవంతో అందించారు. తపపక ్రశద�తో
చదివి తీరాలి. ప్రభువే దీనులకు అండ అని గ్రహించాలి.
19. నజీర్ సిది”
నజీల్ సిది” గారు బభయంకర రోగం నుండి అద్భుత స్వస్థత ద్వారా క్రీస్తును కనుగొన్నారు.
జోయు పాస్టమ్మ గారు అందించిన ఈ సాక్ష్యం చాలా మంది జీవితాల్లో గొప్ప మేలుకలుపు
కాగలదు. అవెరకాలో గొప్ప పరిచర్య చేస్తూ ప్రభుని
షషష.ష�రసశీఎఎ�ర్తీ�వర.శీతీస్త్ర
ఘనపరచుచున్నారు.
20. యేసు. విశ్రాంతమ్మ
వ్రిశాంతమ్మ గారి సాక్ష్యము మాస ప్రతిక ద్వారా సేకరించాను. పాస్టు గారి విశావాస
పూరిత ప్రార్థనల ద్వారా శ్రములో విజయాన్ని పొంది, విశావాసంతో స్థిరపడ్డారు.
21. ఇవా, సుశీల రఘునాథన్
సుశీలా రఘునాధన్ కేరళ్ ప్రాంతంకు చెందిన వారు. విశ్రాంతినిచ్చే క్రీస్తు మాటలు
చదివి విశ్వాసము అంకురించగా అద్భుత అనుభవాలు పొందిన సాక్ష్యము. క్రీస్తు అందరికీ
ప్రభువని తెలుపచన్నది. మాసప్రతిక నుండి సేకరణ.
22. భషప్ గంటా జాన్బైంటన్
చిన్న వయస్సులో గొప్పరీతిగా దేవుని సేవచేసారు. అకాలమరణం ద్వారా
చిర్స్మరణీయులయయారు.
23. సామవేదం ఎలిషాగారు
ఎలిషాసోదరిగారు సాక్షము వేదం వంశంలో క్రీస్తు విశ్వాసులుగా నిలిచారని
ఆనందం కలిగస్తుంది.
24. వి.జై. పట్నాయక�
హిందా సాంప్రాదాయాలలో నుండి క్రీస్తును నమ్మినందున వారంతా శ్రముల
పాలైనను ఆనందంలో క్రీస్తును వెంబడించారు.
25. కృపమ్మ
వ్యవసాయం చేసిన కుటుంబంలో సామాన్య జీవితం జీవించి క్రీస్తును నమ్మి కష్టాలు
బభరించి ఆత్మజాలరిగా నిలిచారు.
26. పి. యోబు
గంటా పీటర్సింగు అన్నయ్య సహావాసంలో అద్భుత స్వస్థత పొందాడు. వీరి
కుటుంబముల వారు మంచి సాక్షులు.
27. నాకల సత్యన్నారాయణ
శ్రీ నాకల సత్యన్నారాయణగారు బటటల వ్యాపరిగా బందరులో జీవించారు.
వ్యాపారరిత్యా హెైానీ విస్సమ్మ మషనరీ సాక్షి జీవితం చేత ప్రభావితులై క్రీస్తును
రక్షకునిగా అంగీకరించి దైవసేవ చేసున్నారు.
28. రూబైన్ టైల్లిస్
కేన్సరు వ్యాదిిగల
29. పొట్టి రాధమ్మ పిళ�ై
చదువులేని స్థితిలో పూజలుచేసే కుటుంబంలో జన్మించగా ఆమె భర్తకు ప్రభువు కలలో
కనిపంచి కుమారునిస్తానని వాగ్దానముచ్చారు. ఆ తర్వాత అంతా క్రీస్తును నమ్మారు.
30. సువరణరాజు
సువరణరాజు గారి సాక్ష్యములో హిందువుగా నుండి ప్రైస్తవులను హీనంగా చూచేవాడు.
ముందుగా అన్నయ్య అస్వస్థతతో ప్రికంటి ప్రైస్తవులు ప్రార�న చేయగా క్రీస్తుద్వారా స్వస్థత
లభించింది. క్రీస్తును నమ్మి సేవ్రిలుపు నందుకొని ప్రభు పరిచర్యలో నున్నారు.
31. అగసీటన్ సోరిస్
అగసీటన్ సోరిన్ నామకార� ప్రైస్తవుడే. విశావాసం గట్టిగా చేపట్టుకొవాలనే మాట సవాలుగా
నిలిచింది. యవనస్తుల ే్నేహాంతో క్రీస్తును విశ్వాసించాడు.
32. చర్రిత సృష్టించిన చిన్నారి 57 పైసలు
చర్రిత సృష్టించిన చిన్నారి పేదబాలిక కానుక తనతోటి సండేసాకలు పిల్లలకు హాలు
నిర్మాణాన్రిై వాడమని తెలిప 57 పసంట్లు మగిల్చిి మరణించింది. నేటికిని ఆమె చిత్రపటము
పఫిలడలిపుయాలో అవెరకాలో నిలిచి ఎందరినో ప్రభావితం చేస్తుంది.
33. షాన్ పోలక� సాకటిన్
షాన్ సామన్య కుటుంబంలో జన్మించి ప్రపంచం గురితంచే సా�యికి చేరాడు. క్రిరకట్ అనే
తలాంతును ప్రభువు మహిమార�ం వాడాడు. అన్ని రంగాల్లో దేవునికి సమీపంగా ఉండాలని నేర్పించారు.
34. డా|| జయసింగ�
జయసింగ� గారు వృత్తిరీత్యా డాక్టరుగారెైనను దైవపరిచర్య ఘనంగా కొనసాగించారు.
నామకార� జీవితంనకు సవాస్థిచెప్పి నిసావార� సేవచేసి ఎల్.ఇ.ఎప్. పరిచర్యలలో మంచి
పేరు చిర్స్మరణీయంగా మగిల్చిిన దైవజనుడు.
35. డా|| జోబ్
డాక్టు జోబుగారు ప్రభువు కొరకు పఘలించిన కొమ్మగా నిలిచి అభాగ్యలైందరికో అండగా
నిలిచారు. వీరిపరిచర్యా పఘలితాలలో ముగ్గురి జీవిత గాథలు హృదయాన్ని కదిలించి
కంటినీరు తెప్పిస్తుంది. వారంతా ప్రభుని ప్రియమైన బిడ్డలు.
36. విజయ సాగర్
విజయసాగర్ గారు హిందా కుటుంబంలో జన్మించారు. కృపమ్మగారి బోధలకు
ప్రభావితుై క్రీస్తు ఎవరు? అనే ఆశతో వివరాలు తెలసుకొని క్రీస్తును నమ్ముట
మాత్రమేకాదు సేవచేయు భారం కలిగ వేదాంత విద్య సీవాకరించి గణనీయ సేవలు చేస్తూ
ప్రభుని మహిమపరచు ధన్యత గవాడయయాడు.
37. జీవిత సంగ్రహాము
రాబర్ట ఏసన్ యవవానునిగా ఎన్నో దురభ్యాసాలతో వ్యర్థజీవితాన్ని గడ్రిేవాడు.
ప్రశాంతతతో రక్షణ స్థిరతతో చెప్ప శక్యము కాని శాంతితో ప్రభువు అతనిని
సీవాకరించారు. తన వ్యాదిిగ్రస్తులను, పేదవారి గృహాలలో ప్రార్థనా సమావేశాలు
ఏరాపటు చేసేవారు.
38. డా|| లిలియన్ సాటన్లీ
లిలియన్ సేటన్లీ గార్ల అద్భుతమైన సేవా పిలుపు వారి బాల్యము, ప్రభువు సన్నిదిిలో
ఆత్మీయంగా ఎదిగి విద్యావంతులై గొప్ప ఉద్యోగాల ద్వారా సేవచేసారు. ప్రభువు ప్రేమ
బలవంతం చేయగా సంపూరణ సేవలో గొప్పసేవ చేయు వీరిసాక్ష్యం ద్వారా మనప్రాధాన్యత
లైన్నుకోవాలని నేర్పించగలరు.క్యాథదలిక� సన్గా చేరి నను వాక్యం ద్వారా వాస్తవాన్ని
గ్రహించిన విశ్వాసి.
39. జాన్రెడిడ్
హిందువుగా జన్మించాడు. సి.భ.యం. ఆసప్రతిలో నర్సుల సిబ్బంది ద్వారా వారి
హెాచ్చరికాలు ప్రభువు శక్తిని గార్చి సాక్ష్యమచ్చుటను బట్టి అనేకులు ప్రభువు ను
అంగీకరించారు. వారిలో నేను నా కుటుంబము ఒకరిగా నుండే ధన్యత లభించిందని
తెల్పాడు.
అద్భుతంగా రక్షింపబడిన జాన్ క్రీస్తు సేవలో ముందడుగు వేస్తూ దేవుని మహిమ
పరచుచున్నాడు. వారి సవాకీయుల రక్షణకు తాను ప్రారి�ంచి పొందుట విశ�షము.
40. సయ్యద్బాషా
""క్రీస్తు విశ్వాసుల పరిచయం వారి ప్రార�న ద్వారా ముస్లిము మతంనుండి క్రీస్తే
రక్షకుడని నమ్మి, క్రీస్తు రక్తంలో గల శక్తిని ఆ్రశయించాను. ప్రభువు మాట్లాడే దేవుడని
గ్రహించి స్తుతించి, ఆయన సాక్షిగా అనేకుల రక్షణ్రై ప్రారి�స్తూ సేవలో ఆనందిస్తున్నాను"
అని తెలిప బైబీలు కాలేజీ నిర్వాహిస్తు గొప్ప సాక్షిసాక్ష్యము.
41. మమతాసానిరాజు, సామయాల్ ప్రశమలలో క్రీస్తు ఆదరణ పొందిన మమతకు తరగతిలో స్నేహితుల ద్వారా క్రీస్తు ప్రేమను
కనుగొన్నది. రిచచూచి క్రీస్తు ప్రేమలో గొప్ప �నత్యాన్ని గ్రహించి సాక్షిగా జీవిస్తుంది.
42. పఘర్మింధర్
సోదరి బభయంకర వ్యాదిికి కారణము చీకటిశకుతల ప్రభావమని తెలసుకొని బభకుతల
శక్తిగల ప్రార�నల ద్వారా కుటుంబమంతా ఆశ్చర్యంగా రక్షణ సీవాకరించిన వివరాలు
చాలా అద్భుతాలు
43. లైన్ని
క్రీస్తు అందరికీ ప్రభువు అడిగిన వారికిస్తాడు. వెదికే వారికి లబభ్యం కాగలడు. ఆయన
దర్శినము లైన్నిని మార్చింది. ప్రారి�ంచు, నిరీక్షించి చింతవద్దు అనే సందేశం ఉతేతజాన్నిచ్చి
బభయంకర ప్రమాదసి�తిలో అద్భుత సవాస్థా వివరాలు చదివి తెలసుకోగలము.
44. లి�్ల
ఒక వెుడికల్ నర్స, జీవితము ప్రభువు తాకిడితో అనేక రోగులకు ఆదరణనిచ్చే తల్లిగా
మార్చింది ఒకపాట ఆమెకు సాపుర్తినిచ్చింది. ఆమె గొప్ప అనుభవం ఆదర్శినీయం.
45. సునీల్రానె
విగ్రహారాధనతో జీవితం విలువైనదని నమ్మాడు. అనేక మత గ్రంధాలు చదివాడు.
రెండంచుల ఖడగంగా హృదయంలో దాసుకు పోయిన బైబీలు వాక్యాలు అతని జీవితాన్ని
ప్రభావితం చేసి క్రీస్తే దేవుడని నోటితో సాక్ష్యమస్తున్నాడు.
46. శారీన్ శారిపఫి
మహామద్దీయ మతంలో నుండి క్రీస్తే మార్గమని తెలసుకొన్నది. తోటి విశ్వాసుల
పరిచయం వారి నడిపింపుతో విశ్వాసము లోతుల్లో నడుస్తున్నది. క్రీస్తులోనే ఆనందం
అని చాటి చెప్పుచున్నది.
47. జేమ్స్ జగ�జీత్సింగ�
సికుకమతసతుడిగా సత్యము కొర్రై అన్వేషణలో క్రీస్తును కనుగోన్నాడు. ే్నేహితుని సాక్షం ప్రపోత్సాహాంతో క్రొతత జీవితంలో శాంతి పొందాడు.
48. సుఖదేవ్సింగ�
హిందా మతాచారాలలో మునిగి జీవిస్తున్నప్పుడు ఒకమ్మాయి పరిచయం ప్రేమగా
మారింది. ఆ అమ్మాయి ప్రైస్తవ విశ్వాసి. నేను ప్రభువును నమ్మితేనే ప్రేమ పఘలిస్తుందని
చర్చికి ఆహావానించగా క్రీస్తు వాక్యం ద్వారా రక్షింపబడ్డాడు. అతని నాన్న గారు చెల్లి
కూడా క్రీస్తు శక్తిని నమ్మారు.
జైలు జీవితం నుండి జీవముగల యేసును వెంబడించిన ధన్యత పొందాడు. సికుక
మంతం నుండి జీవం గల క్రీస్తు ప్రేమను కనుకొకని సాక్షిగా నున్నారు.
49. డా|| శ్రీనివాస బభటాటచార్య
పూజారుల వంశంలో జన్మించాడు. గొప్ప విద్యావంతుడయయాడు. ప్రభు దర్శినం పొందాడు.
మనకు దేవుడిచ్చిన తలాంతులతో దేవుని సేవించాలని అతని సాక్ష్యము ద్వారా
నేర్చుకోగలము.
50. ఇమావ్ బక�్సచావా
ముస్లిం జాతినండి నిజరక్షకుడు యేసేనని గ్రహించి నమ్మకంలో నున్నాడు. నమ్మిన
బభక్తిని దాచగలమా? ప్రతి చోట సాక్షిగా నుండుటకు అనేక ప్రశ్నలకు జవాబులను
క్రీస్తులో పొందాడు. అద్భుత సాక్ష్యము నమ్మిన వారికి అద్భుత దీవెన లభిస్తుంది.
51. మనోజ్కుమార్ చోప్రా
సంసోను వంటి బలముతో దేవుడు దీవించిన మనోజ్కుమార్ దేవునిని అడిగిపొందిన
అద్భుత సాక్ష్యము ఆశ్చర్యపర్చగలదు. అవెరకా నయాజైర్సీలో యు.ఇ.సి.ఏపఫ్
సంఘములోసాక్ష్యము, ప్రదర్శిన నేను సవాయంగా చూచి అద్భుత రీతిగా దేవుని స్తుతించాను.
యేసు రక్షకుడని ప్రపంచమంతి పర్యటిస్తూ యిస్తున్న సాక్ష్యము అందరినీ అలరిస్తుంది.
52. వందనాఖన్నా
బాల్యం నుండి బభక్తి పారమశ్యంలో నుండగా క్రీస్తు సిలువ దర్శినం ద్వారా క్రీస్తును నమ్మి
వేంబడిస్తుంది.
53. వీరాంజనేయులు
హిందా కుటుంబంలో బభయంకర చాదస్తాల మధ్య సజీవసమాదిి అయియన తాత జీవితం.