Chapter 18 of 18

భాగం 18

వెలుగు నిలిచి యున్నదన్నాడు. ఆ పాస్టరుగారు పరిచర్య చేస్తున్న నర్సతో ఆయన

దాతలు పరలోకానికి కొనుపోవుట్రై వచ్చారని స్పష్టంగా తెల్పాడు. ఆయన ముఖం

చాలా ప్రశాంతంగా, ఆనందంగా వుంది. ఎంతో నిబ్బరంగా నిరీక్షణతో ఆయన ఆత్మ

పరం చేరింది.

విశ్వాసి ఎన్నడా ఒంటరివాడు కాడు. దాతల సన్నిదిి ఎన్నడా వుంటుంది.

మరణ సమయంలో తోడుగానుండి బభపపడకుండా సంరక్షించి తోడుగా తీసుకొని

ప్రభువు సన్నిదిి చేర్చగలరు. చాలామంది నేటి తరంలో విశ్వాసుల సాక్ష్యంలో అదృశ్య

వ్యకుతల సహకారం లభించిందని సాక్ష్యాలు వింటూనే వుంటాము.

గతంలో రాన్ కార్ ప్రమాదమునకు గురెై పూర్తిగా విచ్చిున్నమగు సమయంలో

వెచ్చిని దుపపటిలో నన్న ప్రశాంత అనుభవం కలిగ ఆ పగిలిపోయిన కారునుండి

ఎంతో కేషమంగా గాయపడకుండా బయుటకు చేరిన అద్భుతము మరువలేనిది.

(హెాబ్రీ 1:14) ""రక్షణకు వార్సులైన వారికి దాతలైన్నడా సహాయపడతారు".

పా� ఆమె భర్త చిన్న బాబుతో క్రొతతగా వేరప్రాంతం వెళ్ళవలసి హాటిస్బర్గలో

యిల్లు ఖాళీచేసే సమయంలో సామాను సరు�టలో భజీగానండగా వారి కుమారుడు

చిన్నవాడు యిల్లుబయుటకు చేరి రోడున పడ్డాడు. తల్లి గమనించుకోలేదు. అంతలో

ఒకపసీత బాబును ఎతతుకొని తలుపు తట్టింది. రెండు యిండ్లు దాటి రోడున కడడ్ంగా

తెలియక దాటేసిన చిన్నబాబు ప్రమాదంలో నున్నాడని రక్షించి తెచ్చానని తెలిపంది.

కృతజ్ఞత తెలేపసమయంలో చ్తూేే ఆచిన్నబాబును రక్షించిన పసీత కనిపంచలేదు. అదృశ్య

దాతల సహాయమని గ్రహించి దేవుని స్తుతించారు.

దాతలైలా వుంటారు?

రెకకలండవచ్చు లేక పోవచ్చు, గాలి లేదా అగ్నిరూపంలో దర్శినమస్తారు.

పని జరిగించుట

కే రూపంలోనున్నా సహాయపడగలరు. వారిని చూడలేకపోయినా వారి సన్నిదిి వారి

పనులు గమనించవచ్చును. ఒకసారి రాన్ చర్చిలో నన్న జిన్నీ అనే పసీత రోడ్డుపై

కారును చేరసమయంలో ఒక కుక్క బభయంకరంగా అరుస్తూ కరవాలని పైకివచ్చినప్పుడు

బభయము విశావాసం ఒకచోటనుండ నేరమని గ్రహించినదై వెంటనే కీర్తనలు 91 ద్యానించి

దాతలు కావలియండి రక్షించే దేవుని ధ్యానిస్తూ నేను బభయపడను అని అనేసరికి

అద్భుతంగా ఆ కుక్క తోక ముడుచుకొని వెనుదిరిగింది. దాత సంరక్షించింది. అని

నమ్మింది.

సాకషాల సుమమాల

(కీర్తనలు 91:11) ""దేవా, నీ దాతలను పంి నాకు తగిన

సహాయమందించండి". అని మనవెన్నడైనా ప్రారి�ంచవచ్చు.

(కీర్తనలు 34:7) ""ఆయన యందు బభయబభకుతలు గలవారి చుటాట దాత కావలి

యండి రక్షించుననే వాగ్దానాన్ని నమ్మాలి. దేవునితో అతిసన్నిహితంగా నడిచినపుడు

బభ్రదత లభిస్తుంది. ఆయన రెకకల క్రింద మనకు ఆశ్ర్యము లభిస్తుంది. యెహోవా

నా రక్షణ శృంగము.

నా సంరక్షకుడు నా కాపరి అనే పదాలు అర�వంతము కాగలవు. ఆయన

నీతి నా స్వస్థతకాధారము. నా ధవాజము నానాయముడు. నా శాంతిదాత, నాతోడు

అని స్తుతించి ఘనపర్చాలి. ఆత్మతో ప్రారి�ంచాలి.

(1 కొరిందీి 14:15) ""ఆత్మతో ప్రార�న చేతును, మనస్సుతో ప్రార�న చేతుతు. ఆత్మతో

పాడుదును, మనస్సుతో పాడుదును.

(ఎపెఫస్సీ 5:19) ""ఒకనికొకడు కీర్తనలతోను, సంగీతములతోను ఆత్మ సంబంధమైన

పాటలతోను హెాచ్చరించుచూ మీ హృదయములలో ప్రభువుని గార్చి పాడుచు

కీర్తించాలి.

ఒకసారి కొందరు యవవానస్తులు చర్చిలో పాటలుపాడే సమయంలో ఒకపసీతని

వెనకనుండి బభుజము తట్టిన భావం కలుగగానే అత్యానందంతో ఉత్సాహా బభరితురాలై

గతంలో నవవాని రీతిగా చక్కగా నవువాచా పాటలు పాడుట మగిలిన వారికి అమత ప్రపోత్సాహాన్ని కలిగంచింది. అది ఆనందం అనే దాత ప్రభావమని రాన్ గ్రహించాడు.

ఒకసారి రాన్ పడకపై నుండగా అతని పేరు పదేపదే వినబడింది.

సమాయేలు, బాల్యంలో దేవుని సవారం విన్నప్పుడు ఏ� సలహామేరకు పలికన మాటలను

ఉచ్చురించాడు.

""ప్రభువా మాట్లాడు. నీదాసుడు ఆలకిస్తాడు" రహాస్యముతో నుండిన దేవుని

నాతన తైలాభిషేకముతో దేవుడు నాతన ఆత్మను శక్తిని అందించాడు. నాతనంగా

దేవుని పట్ల ప్రేమ ఉద్బువించింది. విసోపటకశక్తి ఆయనను తాకగా చేతులైత్తి స్తుతించుట

కారంభించాడు.

ఆరోజునుండి రాన్ జీవితంలో గణనీయమైన మార్చు సంబభవించింది. అతని

భార్య పాలైట్టి గమనించిన దేవునగా అన్యభాషలతో మాట్లాడి స్తుతిస్తూ సాగిపోయాడు.

ఆ అనుభవం తర్వాత అతని సేవలో సమర�త పెంపొందింది. నాతన సద�తిలో

సేవచేయుట కారంభించాడు. అద్భుతాలు గుర్తులు స్పష్టంగా కనిపంచాయి.

సాకషాల సుమమాల

అన్యభాషలలో ప్రారి�ంచుటలో చాలా సహకారిగా నుండింది.

(అపొస్తులు 2:3) ""గతంలో శిష్యులు వేడగదిలో యిదే అనుభవాన్ని పొందారు.

పరిశుదా�త్మ అగ్నిలా వారిని తాకింది.

(అపొస్తులు 19:6) ""పౌలు జీవితంలో ఆయన అభిషేకంతో చేయిని తాకి ప్రజలకు

ప్రారి�ంచగా అన్యభాషలతో మాట్లాడుట, ప్రవచంచుట గమనించారు.

(1 కొరిందీి 14:5) ""సంఘాభివృది�్రై భాషలు అవసరమేనని పౌలు అన్నాడు.

(1 కొరిందీి 13:1) ""మనుష్య భాషలతో మాట్లాడినా, దేవదాతల భాషలతో

మాట్లాడిననా ప్రేమలేని వాడనైతే వెారగడు కంచును, గణగనలాడే తాళ్ముగా

నంటనని పౌలుచెప్పాడు.

ఒకసారి రాన్ దర్శినంలో బంగారు వెంట్రకలు గల తెల్లని ఆకృతితో ఎతైన

దేవదాతను చూచాడు. ఆ రాత్రి సాటిగా ఆ దాత రాన్తో మాట్లాడింది.

అపపటికే రాన్ వేదాంత విద్యలో ప్రావీణ్యత పొంది, బైబీలు సాకలరుగా

ఎన్నో పుస్తకాలు రచించి 20 సంవత్సరాలుగా సేవలో నుండిననా ఎన్నో విమర్శిలకు

గురయేయవాడు. తన జ్ఞానంతో బోదిించిన అనుభవము దాటి దాత అందించే ఉ

జీ�వపూరిత సందేశాలు సీవాకరించాడు.

""రాన్, ఇకనీకు విమర్శిల ద్వారా నీకు నోటిబాధ కలుగకుండా దేవుడే నిన్ను

సంరక్షిస్తారు. కాలు యిరుకున పడకుండా రక్షించదలిచారు. బూతమైదయలు,

మాంత్రికులు, చేతబడి వంటి పసైతాను శకుతలపై విజయాన్ని పొందగలవు. దేవుని

సంపూరణ అనుగ్రహాన్ని పొందుకోగలవు" అని అబభయవాకుకలు తెల్పారు. దాతలైన్నడా

మన పరిచారకులు కాగలరు.

1)విశ్వాసము ద్వారా దాతల పరిచర్య ఆధారపడి యంటుంది.

ఇ్రశాయే�యులంతా �గుపుత దాటుటకు దాతలు సహకరించారు. మనము మాట్లాడే

మాట విధేయత వినయము నిండినదిగా వుండాలి. దాతలు మన మాటల్ని గమనిస్తారు.

సాటిగా దాతలతో మనము ప్రార�న ద్వారా సహాయాన్ని అరి�ంచము గానీ

మన ప్రార�నలను దేవునికి చేరవేయుట దాతల పరిచర్యయని నమ్మాలి.

(ప్రకటనలు 5,8, అధ్యాయాలలో దాతల ఉనికి తెలుపబడింది. చివరగా ప్రతి విశ్వాసి

స్తుతి ఆరాధన ద్వారా దేవుని సమీపించాలి. దేవుని నుండి ముసుగును దారం

చేసుకోవాలి.

దాతలు సమాహంగా నుండి సమష్టిగా పనిచేస్తారు. దేవుని భడడ్లను దాషిసేత

సాకషాల సుమమాల

దాతలు దు:ఖపడి కలవర పడతారు. ప్రేమకు స్పందిస్తారు. యితరుల్రై దేవుని

ప్రారి�ంచినపుడు సహాయపడతారు. యితరులకు సహాయపడనప్పుడు దాతలు

సహకరిస్తారు. అవసరాల్లో యితరులను ఆదుకొను సమయంలో దాతలు పనులను

బలపరుస్తారు.

""తకషనం సహాయపే దాతల సహకారానిన దేవుని ద్వారా పొంది అత్యదిిక

దీవెనలు పొందిన రాన్ జీవితం ఆదర్శింగా గ్రహించి క్రీస్తు సేవలో శక్తివంతుల

మగుటకు ప్రయాసపడుట విశ్వాసి కరతవ్యము. అట్టి అద్భుత దీవెన మీకు లభించగాక.

ఆమెన్.

- - -

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top