
సవాస�త దేవుని నుండి లభిస్తుంది గాని రోగులను ఆదరించే
వ్యక్తిగా నన్ను నిలిపారు.
లి�్ల, మేరిల్యాండు, అవెరకా.
ముతతయి 25
రోగినై యంటిని నన్ను చూడవచ్చితిరా? న్రాేను
లి�్ల షాక�న్నీ. నా బాల్యము నుండి నీనొక నర్సుగా నుండి
రోగుల పరిచర్య చేయాలని ప్రత్యేక కోరికతో ఉండేదాన్ని. నేను
నాలగవ సంవత్సరముల వయస్సులో నుండగా మా అమ్మ ఒక
బుమ్మకు బ్యాండేజీ కట్లు కట్టి నన్నునర్స వేషములో ఫోటో
తీసి తరచగా నాకు చూపించి ఆనందిచేది. ప్రపంచములో
అతి ప్రఖ్యాతి గాంచిన జాన్ హాపిన్స
(జీశీ�అ నశీ�స�అర)
ఆసప్రతిలో నేను నర్సుగా పరిచర్యలోనున్నాను. గత 29 సంవత్సరాలుగా నా పరిచర్యను
గుర్తించి నన్ను ఎన్నో రీతులుగా అభినందిస్తూ 40 అవారుడ్లనిచ్చారు. గత డిపసంబరులో
ప్రతిబభకు గుర్తింపుకు గొప్ప నర్సుగా గుర్తించి
(వీశీర్ �ఎ�ఓ�అస్త్ర అబతీరవ �ష�తీస)
గౌరవించారు. యిా అనుభవం ప్రపంచములో కొందరికే లభిస్తుంది. యిా ప్రగతికి
ఆధారము నాలో అచంచల బభక్తి విశ్వాసములేనని నమ్ముాను.
నాలో రుా బభక్తి విశావాసాలాలకు అంకురారపణ కావించింది క్రీస్తు విశావాసులైన
నా తల్లిదండ్రులే. నా జీవితంలో నాకు రొమ్ము కేన్సర్ వ్యాదిి సంబభవించింది. నా భర్త
ఆదరణ అప్యాయత అవధులు లేని ప్రేమను మరువలేను. ఆయన సహకారంతో
నేడు నావలై వ్యాదిిగ్రస్తుల నెంరదినో ధైర్యపరిచి ప్రారి�ంచే సదవకాశం వినియోగించు
కోగల్గుచున్నాను. నా పరిచర్యలో వేలాది మంది ఆదరణ పొందుటను గుర్తించిన నా
భర్త నేను ఎన్ని ఫోనులు చేస్తున్ననా ఎంత ఆలస్యంగా ఉద్యోగంలో నుండి యింటికి
చేరిననా సహృదయంతో సహకారాన్నందుకొనుట నా భాగ్యము. దేవుని కృపలో నా
వెబ్పసైట్ను గుర్తించి నేను డైరెకటరుగా ప్రధాన బాధ్యతలు సీవాకరించినందన నా గార్చి
తెలిసికొని నా సంప్రదింపుల్రై వేచియండువారెందరో సలహాలను పాటించి
వేలుపొందుట దేవుని నడిపింపుగా భావిస్తాను.
ఒకరోజు ఎంతో ఆందోళ్నతో నిండిన ఫోను కాల్ అందుకున్నాను. ఆమె
గొంతులో బభయం, ఆతృత నన్ను కదిలించింది. ""అమ్మా, నీవెలా భావిస్తున్నావో నేను
గ్రహించగలను. నాకు కూడా యిా అనుభవం కలిగింది. నాకు కూడ రొమ్ము కేన్సరు
సాకషాల సుమమాల
వచ్చింది. ఎన్నో శ్రములనెదురుకన్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో వెదడులో కణితులు
ఆపరషన్ చేయు సమయంలో కొన్ని గంటలు గడ్రువలసివచ్చింది. గడడు సమస్యతలో
నలిగిపోతున్న రోగుల బంధువర్గము కనిపెట్టుపోతున్న రోగుల బంధువర్గము కనిపెట్టు
గదిలో దు'�స్తూ నిలిచిన వేళ్ల్లో నేను ఆపరషన్ గదినండి బయుటకు వచ్చి వారిని
దర్శించి "" అంతా సవ్యంగా జరిగిపోతందండి. ధైర్యంగా వుండాలి. మనము నమ్మిన
దేవుడు మన పట్ల ్రశద� వహిస్తారిని నమ్మండి. ప్రారి�ంచండి, నరీక్షించండి.
దిగులుపడకండని హెాచ్చరించేదాన్ని. నిజానికి ఆసప్రతి జీవనం సులభమైనది, సుఖంగా
సంతోషంగా గడ్రిే జీవితం ఎన్నడా కాదు. అది శ్రము బాధలో నిండినది, సవాస�త
లభించే స్థలము. నేను యవవానంలో నేను కోరిన ఉద్యోగములో చేరిన వెంటనే చూచిన
దృశ్యాన్ని మరవలేను. మేరిల్యాండ్లో మా ఆసప్రతి ఆవరణములో ఎదురుగా పది
అడుగుల ఎతతులో పాలరాతిలో చెకకబడిన క్రీస్తు విగ్రహాము నిలచి ఉంటుంది.
ఆయన ముఖంలోకి చాస్తూ ఆయన పాదాలు తాకుట నాకిష్టంగా ఉండేది. విగ్రహాలను
గౌరవించుట లేని నా స్నేహితులు హెాచ్చరించేవారు గాని నేను నా హృదయంలో
దేవునిని తలంచుకోనే ప్రార�నా స్దలంగా ఎంచుకున్నాను. అది నా ప్రార�నా గదిగా
ఎంచి "" ప్రభువా ఈ రోజు నా ఉద్యోగంలో నా రోగులకు ఆదరణనిస్తూ దు'�తులకు
ఓదారుపగా కారుచీకట్లో నిలిచిన వారికి కాంతి కారణంగా నా జీవితాన్ని మలచండి
అంటా దీనంగా ప్రారి�ంచేదాన్ని. దేవుడు ఆరోజు అవసరమగు సమయోచిన జ్ఞానాన్ని
అందించమని అరి�ంచినపుడు నాకు ఆరోజంతా దేవుని సన్నిదిి ప్రసన్నత నాలో నిలిచి
ఉండేది. ఏ విశ్వాసికయినా ప్రతి దినము అనుదినాహారమవవాండి అని ప్రారి�ంచి
దేవుని హాసతం నిత్యం తోడుగా వుండాలని కోరుకొను బాధ్యత నిర్వాహించే డైరెకటరుగా
ఎన్నికోబడుట వలన నా స్నేహితులనేవారు ""లి�్ల నీకు 40 సంవత్సరా వయస్సు
వచ్చునాటికి నీలో శక్తి అగ్నికి ఆహ�తి అయిపోగలదు. ఎక్కువ శ్రము చేస్తున్నావు.
జాగ్రతత" అనేవారు.
ఒకరోజు, నా 38 సంవత్సరాల వయస్సులో నా రొమ్ముపై గడను గమనిచాను.
గతంలో లేని బభయం కలిగింది. వెుమోగ్రాము చేయించుకున్నాను. నేను బభయపడిన
రీతిగా నాకు బయాపీప అవసరమని గ్రహించాను. ఆ పరీకష పఘలితము నేను బభయపడినట్లే
రొమ్ము కేన్సరుగా సి�రమయింది. బభయం నాలో పెరిగింది. ఆందోళ్నతో నేను ప్రార�నా
స్థలమును చేరి ప్రారి�ంచే ప్రశాంతత కోలోపయాను. నా భర్త ఒక ట్రకుక ్రడయివర్.
ఆయన పేరు ఏల్. మంచి ఆదర్శాిలన్న ప్రేమమయుడు. నేను యింటికి వెళ్ళి నా
భర్తతో నా పరిసి�తి తెల్పాను. నాకు రొమ్మ కేన్సరని డాక్టు తెల్పారని చెపపగానే
సాకషాల సుమమాల
ఆయన అవాకకయయాడు. నన్ను ఆలింగనము చేసికొని, లి�్ల నేవీమ బభయపడకు. నీవు
నేను కలసి ఈ బాధను బభరిదాము. నీకు తోడుగా నీ బాధలో నేనుంటను.
అధైర్యపడవద్దు అని అబభయమచ్చారు. ఆ తర్వాత కొద్ది వారాలకు నాకు ఎడమ
భాగము రొమ్ము తీసివేయుటకు ఆపరషన్ నిరణయించారు. ఆరోజు తెల్లవారిన వెంటనే
నా భర్త నన్ను ఆసప్రతిక కారులో తీసికొని వెళాిరు. ఆసప్రతి చేరగానే అనుకొని రీతిగా
పాస్టు గారు కనిపంచగానే ఆశ్చర్యపడాను. ఏమటండ� వేళ్గానీ వేళ్లో రుక్కడున్నారు.
అఓ ఉన్నారంటి? అని అడిగాను. అమ్మా, దేవునికి వేళ్గాని వేళ్ గంటలు వుండవు.
అన్ని సమయాల్లో దేవుడు మనలో ఉంటారు అన్నారు. నిజమే సరవా సమయాల్లో
దేవుడు మనకుతోడు. నేను మౌనంగా దేవుని స్మరిస్తూ ఆసప్రతిలో ఆపరషన్కు
సిద�మయయాను. నా భర్త నన్ను దగ్గరకు తీసికొని ధైర్యం తెల్పారు. ఆసప్రతి బల్లపై
నన్నుంచి ఆక్సిజన్ పెట్టి లైట్లు వెలిగించారు. నా గండె వేగంగా కొట్టుకోసాగింది.
మౌనంగా ప్రారి�ంచుకోగలాగను. ""ప్రభా, నేనీ పరిసి�తిలో చేయగలిగన దేమలేదండి.
కేవలము నిన్ను సంపూరణంగా నమ్ముకుంటున్నాను. అంతే నాకు తెలసు. మీరు నాతో
ఉన్నారు. వందనాలు. ఆమెన్.
వెనువెంటనే నేను అపస్మారక స్దితికి చేరాను. వెంటనే నాకు స్పష్టంగా ఒకపాట
వినిపంచింది. అది నా బాల్యంలో అమ్మ నాకు నేర్పిన పాట. 30 సంవత్సరాలుగా
నాకు జ్ఞాపకము రాని పాట. "" ఈరోజు రహాదారిలో నేను ఆయనను చూచాను. నేను
చూచినపుడు నా చూపులో చూపు కలిపి నావైపు తేరిపార చూచినవ్వారు. నేను
రహాదారిపై ఆయనను కనుగొన్నాను. ఆయనే గలలయలోని క్రీస్తు, నాకు అద్భుత
సవాస�త అందించు గొప్ప ప్రభువు. యిా పాట నా చెవికి తాకుచుండగా
ఆపరషన్పూరతయింది. తవార్లో కోలోకన్నాను. నా రొమ్ముపై గాయాన్ని చూచి నా భర్త
చాల బాధపేవారు. నా భర్త నన్ను అప్యాయంగా చాస్తూ తవార్లో మామాలు వ్యక్తివి
కాగలవవు, బాధపడవద్దు. నేను నీకున్నానంటా అబభయమచ్చేవారు. నా ఆపరషన్
జరిగిన కొన్ని రోజుల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అది మా ఆసప్రతిలో పనిచేసే
డాక్టు పస్రకటరీకి నావలై రొమ్ము కేన్సరన్నారట. విపరీతంగా బభయపడుచూ వణికిపోతా
అధైర్యపడుచున్న ఆమెకు ధైర్యం చెప్పుటకు నీవె తగిన వ్యక్తివన్నారు. నాకు కలిగన
సహాను భవం నావంటి శ్రములో నన్న వారికి సరియైనసలహానివవాగల సమర�త
వుంటుందని నాకు స్పష్టంగా అర�మయింది. క్రీస్తు తను శ్రముపడి, శ్రములో వున్న
మనకు ఆదరించుటకు సంసిదు�డైన రీతిగా నేను ఆరోజు వెుుదలు ఎంతో మంది
కేన్సర్ బాదిితులకు మాట ద్వారా }రటనిచ్చే భాగ్యం లభించింది. ఎందరో
సాకషాల సుమమాల

కుటుంబీకులు నామాట్రై వేచియుండేవారు. నాకు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు
మరోక ప్రక్క రొమ్ము తీసివేయవలసి వచ్చి ఆపరషన్ జరిగింది. ఆ తర్వాత నేనుప్రతిబభగల
వాలంటీరుగా రొమ్ము కేన్సరు రోగులకు కౌన్సిలింగ� చేస్తూ ఆదరిస్తూ నేటికి నా
ఉద్యోగాన్ని సవ్యంగా కొనసాగిస్తున్నాను. ప్రతిసారి ఫోను వచ్చినపుడు ఏదో ఒక
బభయంకర వారతతో బాధతో వారిగోడు చెప్పుకోనేవారు. నేను వారికి తగిన
జవాబునిచ్చుటకు స్రవాదా ససిధ్దంగా వుంటున్నాను. పాస్టు గారు చెప్పినట్లు
మన్రన్నడా దేవుడు దగ్గరలేని సమయాలండవు. ఇవ్మానుయేలుగా మనలో నుండి
మనలో నుండి మనకు తన సంకలపము చొపపున సమయోచితంగా మాట్లాడి ఆదరించి
ధైర్యం చ్పెేె సమరు�లుగా నిలుపుతారని నా సీవాయానుభవం. ప్రతి వ్యక్తి తలాంతులలో
పనిచేయాలని మనలను పుట్టించారని గ్రహించాలి. యితరులకు సహాయపడుటలో
దైవన దీవెన వుందని తెలిసికోవాలి. అట్టి రీతిగా సహాయకులుగా నిలవాని నా ఆకాంకష.
హాల్లెలాయా.
కీస్తులోనె గొప్ప పెన్నిదిి కనుగొన్నాను.
సునీల్రానె, గోవా.
రోమా 12:2
""దేవుని చితతమేదో పరీక్షించి తెలసికోననట్లు విా
మనస్సు మారి నాతన మగుట వలన రూపాంతరము
పొందుడి".
నాపేరు సునీల్. గోవాలో జన్నించాను. స్నాతన
హిందా ఆచారాలతో పెరిగాను. దేవుని గార్చి తెలిసికోవాలని
నిత్యమానాకు ఆశుండేది. విగ్రహాలను రో� పూజించే
సమయంలో కొన్ని కంఠతాగా చెప్పు శ్లోకాన్నీ వల్లించేవాడిని. చాల విషయాల్లో
పండితులను ప్శ్నంచాలని ఆశించేవాడిని.
నేను విగ్రహాల ముందుగా కొన్ని తీపిపదారా�లు అర్పించేవాడిని. తెల్లవారసరికి
అవి కనిపంచపోగా, నా అరపణ అంగీకరించారని సంతోషపేదాన్ని, తెల్లవారు వరకు
ఒక రోజు కనిపెట్టి చూడగా నాకు నిరుత్సాహాము కల్గురీతిగా దేవుడుకాదుగానీ
ఎలకలు తినుట చూచాను. ఒకసారి పూజలు చేసే వేళ్లో మంత్రాలు వల్లించే
సాకషాల సుమమాల
సయంలో ఒకరిని ప్శ్నంచుచున్నట్లు విన్నాను. నీవేమ వల్లిస్తున్నావో నీకు
అర�మవుతుందా? సంసకృతంలో నన్న శ్లోకాలలో ఒక్క మాట కూడా నాకు అర�ం
కాలేదు. ఆ తర్వాత నేను పూజలు చేసిననా చాల కంగారుగా సంశయంతో
చేయసాగాను. దేవాలయాలను దర్శంచుట ఆపివేశాను. తర్వాత ఏం చేయయాలి?
ఎలా ప్రారి�ంచాలి?
ఒక రోజు ఆరుబయట పండుకొని ఆకాశం వైపు చూస్తూ తెలియని దేవుడికి
ప్రారి�ంచసాగాను. ""ఓ బభగవంతుడా! విశావాన్ని సృష్టించిన వాడా, నీవెట్లుంటావో
తెలిసికోవాలని ఉంది. నీవుంటే నాతో మాట్లాడండి. నాకు సహాయము చేయండి.
నిన్నే అన్వేషిస్తున్నాను. ఆ తర్వాత దేవుని కనుగొనాలనే ఆశతో చాల స�లాలు
సంచరించాను. ధ్యానిస్తూ ఆ్రశమాలకు వెళాిను. గుఉవులను దర్శంచాను. ఎన్నో
ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. 1996లో ఉద్యోగము కూడా కొనసాగించేవాడిని
కానీ ఆధ్యాత్మిక అన్వేషణ వెుుదటి పనిగా ఎన్నో షాపులు తిరిగి వేదాల పుస్తకము
విషుణపురాణము కొని దాన్ని గార్చి చదివి తెలిసరోగలాగను. ముఖ్యంగా బుుకగవాదము
10వ పుస్తకంలో చెపపబడినట్లు, ఆదియందు దేవుడు అత్యన్నతమై ఉండెను". ఆదేవుని
నోటి నుండి వెుుదటి మాట ఆరంభవుయింది. అది వెలుగు రూపవెై ఆయన ద్వారా
సరవాం సృష్టించబడిన దేవునగా, ""ఈ లోకంలో పాపమంతా ప్రథమపుత్రుని ద్వారా
సమసిపోతుంది". అతను చెకకబండపై త్యాగం చేయువాడై యంటాడు. అతని వస్ర్తాలు
బలిగా అర్పిస్తారు. అది అతని బాడ� రకతసికతమగును". ఈ వచనా లేమ నాకు అర�ం
కాలేదు. ఆ తర్వాత ఖురాను, బైబీలు కూడా చదివాను. క్రొతత నిబంధన అను ప్రైస్తవుల
మత గ్రంధంలో నాకున్న ప్రశ్నలకు స్రియైనజవాబు లభించింది. నా మనస్సుకు
వికాసము కలిగింది. బైబీలు చదువు చన్నప్పుడు నాలో గొప్ప తపన, ఆసక్తి, ఆనందమతో
నా మనోభావాలు గత పుస్తకాలు చదివినపుడు వలైకాక, భిన్యంగా బావించుట నాకే
ఆశ్చర్యము కలిగింది. నేను భోజనము స్నానము చేయుట మరిచపోయి ఆ బైబీలు
చదువుటలో �నమయేయవాడిని. క్రీస్తు వాక్యము రెండు అంచుల ఖడగవెై నా హృదయాన్ని
తాకింది. నాలో వింత పరిణామాలు కలిగంచింది. నజరయుైన యేసు }మకందని
రీతిగా నాలో మారుప తెచ్చారు. ప్రతి వాక్యము సరిగాగ గ్రహించగలాగను. క్రీస్తు జ్ఞానము
గురించిన నిదిికి బందిించిన పెటైటకు తాళ్ము దొరికినంత ఆనందం కలిగింది. ముఖ్యంగా
కొన్ని వాగ్దానాలు నన్ను అశ్చర్యపర్చాయి. ఉన్నతమైన దేవుని నోటినండి వచ్చాను.
అన్ని జీవరాసులలో ప్రధముడను. నేను సృష్టించిన వెలుగు ఎన్నటికీ సమసిపోదు.
వేదాలలో చదివిన వాక్యానికి సన్నిహితంగా తోచింది. నా జీవితంలోయేసు గార్చిన
సాకషాల సుమమాల
సత్యాలను తెలిసికోనుటకు బట్టి చాల ఆనందించాను. ఆ కషణం నేను సాక్షంగా పడి
కన్నీటితో ప్రారి�ంచాను. పరిధుదా�త్మ తాకిడి నన్ను తాకగా కరంటు ప్రవహించినంతగా
భావించాను. నా శరీరములో వణుకు ఆరంభవెైంది. ఏడచుటకారంభించాను. నా
పాపాల కొరకు మరణించన క్రీస్తే నా రక్షకుడని పూర్తిగా చాటి చెప్పు వచనాలైన్నో
వేదాలలో కనిపంచాయి. బలిపశువు క్రీస్తే ప్రదిమ ప్రుతినిగా జన్మించిన వాని యందు
నమ్మినవారు ఆయన నామాన్ని నోటితో ఉచ్చరించువారు. ప్రపంచములోనె విడుదల
పొందగలరు. మర నామముతో రక్షణ లభించదు. బైబీఉలులో రుా రీతిగా వరిణంచు
వచనాలు చాల వున్నాయి.
రోమా 10:9
""యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను
లేపెనని నీ హృదయంలో విశ్వాసించిన యెడల నీవు రక్షించబడుదువు". బభగవదీిగతలో
చెప్పినదేమనగా మతపరమైన నియమాలు కీషణించగా ప్రభువు వేంచేసి పవిత్రులను
సంరంక్షించి దేవుని స్మరించనట్లు సి�రపరిచి, చివరి అవతారంలో ఆయన సజీవులను
మరణించిన వారిని తీరుప తీరచుటకు తెల్ల గు”వెకిక కత్తి చే బాని (క[కావతారం)
వస్తాడని వ్రాసారు.
ప్రకటన 19:11-16
క్రీస్తు రెండవ రాకడను గార్చి వ్రాస్తూ తెల్ల గుర్రము ఎకికవ వస్తారని ఉంది.
యిా విషయాలు గ్రహించిననా నీనొక హిందావుగానే ఉన్నాను. నా కుటుంబీకులకు
స్నేహితులకు ఏమని చెప్పాలి? క్రీస్తును విశ్వాసిస్తున్నాని చెపుటకు సందేహించాను.
ప్రైస్తవ జీవితాన్ని వాస్తవంగా ఎలా గడపాలి? ఆచారాలన్నీ మంచి క్రొతత ఆచరాలనెట్లు
అలవరచుకోవాలి? క్రీస్తు శరీర రకగములో పాలు పొందాలంటే ప్రభు రాత్రి భోజనం
సీవాకరించలికదా! క్రీస్తు పాదాల వద్ద నా సమస్యలన్నీ సమర్పించి ప్రారి�ంచాను. 1999
అకోటబరులో దుబాయి చేరాను. ఆ ప్రాంతంలో నాకు ఉద్యోగం లభించింది. సమీపంలో
ఒక సంఘాన్ని దరివాంచాను. పాటలు పాడుట చూచాను. నాకు కాథదలిక� సంఘము,
టస్లాంటు సంఘములో శాఖల గార్చి అవగాహాన లేదుగానీ, క్రీస్తే నా రక్షకుడు క్రీస్తే
నా సృష్టికరత. సజీవుడై నా కొర్రై మరణించి లేచి పనరుదా�నుడయయాడని నమ్మాను.
ఆయన శక్తి ప్రభావం ద్వారా నేను సంఘంలో వాక్యము ప్రార�న సహావాసంలో
భాగవెై క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. హాల్లెలాయా.
సాకషాల సుమమాల

ప్రైస్తవ్యము మతము కాదు క్రీస్తుతో సస్సంబధమేనని
తెలసికున్నాను.
శారీన్ శారిపఫి, అవెరకా.
కీర్తనలు 23:
""కృపాకేషమమే లేవిా వెంట వచ్చును".
ప్రభువు నామములో విాకు వందనాలు. నా పేరు
శారీన్. రకనడాఓ జీవిస్తున్న ముస్లింవుతమునకు చెందిన
కుటుంబంలో నున్నాను. నా కుటుంబము గొప్పగా
ఆచారాలేమ పాటించేవారము కాము. ప్రభువు నన్ను వెదకి
రక్షించగా నేను మాత్రము క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను.
గతములో నేను దేవుని నమ్మాను. అందరు దేవుళూి ఒకటేనని నమ్మకంతో ఆరాధనలు
విభిన్నంగా వుండవచ్చునని తలంచాను, నా బాల్యంలో చర్చికి, హిందా దేవాలయలకు
వెళ్ళి ఆదాధనలు జరిగించేవారము. నిజమైన దేవుని తెలిసకొని సత్యరాధన
జరిపించాలనే ఆశతోనె మా అమ్మ మమ్ములను విభిన్న దేవుళ్ళను వెంబండించేవారని
గ్రహించాను. చాలకాలము వరకు నిజదేవుడను కనుకోకలేకపోయాము. నేను వెదకిన
స�లాల్లో నిజదేవుని కనుగోలేదు.
హాసతసాముద్రిక జ్ఞానంతో ఆధారపడ్డాను. వారెైనా సరెైన జవాబు చెప్పాతరని
తలంచాను. నేను చాల మంచి వ్యక్తిగా జీవించాను, ్రతాగుడు వంటి దురభ్యాసాలేమలేవు.
చెడు స్నేమతులైకుకవ వుండేవారు. వారు నాకు చింత చివరకు మగిల్చేివారు. చాలమందిేస్నమతుల కుటుంబాలన్నీ విచ్చిున్నమైన గతముగలదే. అందరికీ మంచి జరగాలనే
మా కోరిక. నా జీవితంలో నిజమైన తండ్రి కావాలనే నా ఆశయము ఎందుకనగా నా
తండ్రి త్రాగుబోతు. నా తల్లి ఏ రీతిగా బ్రతికిన తండ్రినయినా గౌరవించాలని కోరక
నా తండ్రితో నేను మనస్సు విప్పి మాట్లాడే వాడిని కాదు. నాకు ఏడు సంవతసరాల
వయస్సుండగానే మా నాన్న అమ్మను వదిలి వెళ్ళిపోయారు. నేను కాసత పెద్దయయాక
నాన్న యెడల ప్రేమ గౌరవము కలిగన తర్వాత ఆయన మరణించాడు. నాకు వయస్సు
20 సంవత్సరాలంటాయి. అపపటి నుండి చీకటిదారిలోనె ప్రయాణిస్తూ వచ్చాను.
నేను కనుగొన్న మార్గము గరవాకారణము కాకపోయిననా క్రీస్తే మార్గమని చెప్పిన
ఆ దివ్యమారాగన్ని కనుగొన్నాను. నేను ఒక మహామద్దీయురాలిగా పుట్టినందన చాల
సాకషాల సుమమాల
దుఃఖపడాను. ప్రైస్తవ మతాన్ని గార్చి వివరంగా తెలసికోదలిచాను, ఎలా కొనసాగాలో
అర�ము కాలేదు. సరిగాగ ఈ నిరణయము తీసికొన్న 2 వారాలలో మా అక్క అమ్మ వారి
ఉద్యోగాలు పోయాయి. మేము ఒక చిన్న యిల్లు కొనుకుకన్నాము. డబ్బు చాలక కోన్ని
వసతువులను అమ్ముకున్నాము. డబ్బు లేక ఒంటరిగా అసహాయలుగా మగిలిపోయాము.
నా ే్నేహితురాలు హిందా మతం నుండి ప్రైస్తవునిగా మారినట్లుగా తెలిసి
ఆమెను పలకరించగా బైబీలు స్టడ�కి తన యింటికి నన్ను ఆహావానిచ్చింది. నా తల్లికి
తెలియకుండా నేను ఆ ప్రార�నలకు వెళాిను. ఆ స్థలములో వారి ఉజీ�వము, విజ్ఞాపన
ప్రార�నల పఘలితంగా నాలో నా పాప సి�తిని గుర్తించి పశ్చాత్తాపంతో సిలువ శక్తిని
ఆయన రకతధార్లు నా పాపములు కడిగి వేసిన అనుభవంతో నేను అత్యంత
ఆనందబభరితురాలనై నా జీవితం క్రోతత మలుపును చేరింది. నేను క్రీస్తులో పొందిన
ఆనందమును బట్టి నా తల్లి ఎట్లు భావిస్తుందోనని కనిపెటాటను. గతంలో నా బాల్య
సి�తిలో చర్చికి తీసికొని వెళ్ళిన అనుభవమును బట్టి నన్ను నా విశ్వాసాన్ని అంగీకరించ
గలదని ఆశించన నాకు పూర్తి నిరాశ ఎదురెైంది. ఆమె నాపూ చాల ఆగ్రహాన్ని
కనపర్చింది. నేను చర్చికి వెళ్ళుచన్నందన ఆమె తననుండి దారంగా వెళ్ళిపోమ్మని
తృణీకరించింది. నేను బభయపడలేదు. చర్చికి వెళ్ళుట మానలేదు. నేను బైబీలు
చదువునపుడల్లా నాపై ఆగ్రహించేది. నా బైబీలు తీసి నాపైకి విసిరివేసింది. నాకు
కలిగన ధైర్యాన్ని బట్టి నేను చాల సంతోషిస్తాను. క్రీస్తును వెంబడించుటలో ఆసక్తిని
చూపించి కొనసాగాను. నాలో నన్న పట్టుదలను నాకున్న సంతృప్తి ఆనందం గమనించి
నా తల్లి నాతో చర్చికి వచ్చింది. నా కుటుంబీకులు చర్చిని దర్శంచారు గానీ ఎవరా
క్రీస్తును నమ్మలేదు.
ఏదో ఒక సమయాన క్రీస్తు ప్రతి వ్యక్తిని తన బిడ్డలుగా మార్చుకొనగలరని
నా విశ్వాసము నేను ్రకమంగా చర్చిని దర్శంచుటకు ఆరంభించగానే నాకు
ఉద్యోగమునకు అవకాశాలైన్నో దేవుడే తెరిచారు. కొంతకాలువు ప్రార�న ధ్యానము
ద్వారా దేవుని చితతము గ్రహించసాగాను. చర్చిలో ఆరాదిించే గంపులో నేను చేరాను.
నేను సాకలు పనిలో చేరగా ఎంతో ఆనందంతో నాపని చేచుకోగలాగను. నేను సాకలుకు
వెళూత పని కూడా చేసేదాన్ని. పని ఒత్తిడి అదిికము కాగా నేను దేవుని కార్యాలను
నిర్లకషము చేసేసాను. మరలా నా జీవితం సుడిగండాలలో చుట్టుకుంది. చర్చికి
వెళ్ళుట మానివేసాను, నిరాశతో నిండిపోయాను. యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమతో
ప్రేమించుటను బట్టి మరొక సారి దేవుడు నన్ను దర్శించి ఆయన భడడ్గా
సి�రపరచదలచారు. మరోక విశ్వాసి నన్ను చర్చిలో యాత్ విాటింగుల్రై ఆహావానించింది.
సాకషాల సుమమాల

నాలో ఉజీ�వము పునరుదీ�కరించబడగా ప్రార�నలు వాక్యధ్యానము నేను తిరిగి
ఆరంభించగా వెుుదటి క్రీస్తు ప్రేమను చవి చూచాను. నేను క్రీస్తునందు కొన్ని విలువలు
తెలసికోగలాగను. కేవలము చర్చికి వెళ్ళుట మాత్రమే కాదుగానీ దీనికంటే క్రోతత
విషయాలైన్నో తెలిసికోవాలని గ్రహించాను. దేవుడే నన్ను ఆయనకు సన్నిహితంగా
చేరచుకున్నారు. నేను క్రీస్తును ఆరాదిించుట నా భాగ్యంగా తలంచాను. ఇతరులను
క్రీస్తుకు ఆదాదిికులుగా మార్చాలని నేను కూడా భారంతో విజ్ఞాపన చేయు విశ్వాసిగా
నీ జీవితాన్ని మార్చుకున్నాను. బాపీతస్మము ద్వారా సంఘ సరభ్యతవాము సీవాకరించి,
ఆత్మల జాలరిగా నా పరిచర్య కొనసాగించాను. నా జీవితము ద్వారా ప్రభువు నాకిచ్చిన
సంతృప్తి ఆనందాలను బట్టి చాల కృతజ్ఞత కలిగయున్నాను. గతంలో నాశనకరమగు
దొగ ఉభనుండి నన్ను పైకి లేవనెతాతరు. నా జీవితం నేను అర�వంతంగా ముగిసింది.
క్రీస్తు అనే బండ పై నా అడుగును నంచారు. క్రీస్తులోనే నా నిజమైన ఆనందము
సంతృప్తిని పొందాను. నా పరలోకపు తండ్రికి ప్రియ కుమార్తెగా జీవస్తూ అర�వంతమైన
జీవితం జీవించే ధన్యత్రై క్రీస్తుకే స్తుతి.హాల్లెలాయా.
జైలు జీవితం నుండి రక్షించి జయ జీవితమచ్చి
జీవముగల క్రీస్తు నన్ను జీవింపజేస్తున్నారు.
జేమ్స్ జగ�జీత్సింగ�,
సింగపూరు.
యెహాను 8:12
"" నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక
జీవపు వెలుగు కలిగి యండునని యేసు వారితో చెప్పెను".
సికుక మతము నుండి క్రీస్తు నుండి క్రీస్తు
వెలురగైయున్నాడన్న సత్యాన్ని నమ్మినవారిలో జగ�జీత్సింగ�
ఒక ప్రభుని శిష్యుడుగా గణనీయమైన సేవలందిస్తూ వెబ్పసైట్
నిర్వాహించు బూపింధర్ సింగ� గారికి ముఖ్య ే్నేహితుడు.
ఆత్మీయంగా అతి సన్నిహితుడు. వెబ్పసైట్ చూచి పరిచయం
పెంచుకున్నారు. బూపిదర్ అవెరకాలో నుండగా వేలకొలది
వెైళ్ళ దారంలో సికుకలు, ముస్లివ్లు, హిందావులు వారి
సాకషాల సుమమాల
అద్భత సాకషాలను వెబ్స�ట్లో ప్రచురణ కందించారు. కొందరు వ్రాసిన పుస్తకాలు
ప్రపంచమంతా చదివి ఆత్మీయ మేములు పొందుచున్నారు. మారుమాల ప్రాంతాలకు
చేసి క్రీస్తు సువార్తనందించు జగ�జీత్ సింగ� గారికి పరిశుదా�త్మాభిషేకము ద్వారా
దేవుని పిలుపు వుంది. ఆత్మీయ నేత్రాలు తెరువలేని వారెందరో వీరి పుస్తకాలు, ప్రసంగాల ద్వారా నాతన దృష్టితో చల్లారిన వీరి జీవితాలు ఉజీ�వ జావాలలల ద్వారా
రగిలించబడ్డారు. నిజ వాస్తవాలను గ్రహించలేనివారంతా క్రోతత అనుభవాలు పొంది
క్రోతత జ్ఞానావగాహానతో విలువైన సేవలు చేస్తున్నారు. ప్రపంచంలో మారు
మాలప్రాంతాలలో మంగోలియా, మాలేషియా, తారుప �రోపా, సింగపూర్లలో
వేదాంత పాఠశాలలను సా�్రించి దైవ సేవలకులకు తరీపుదునిస్తున్నారు. నాలుగు విలువైన
పుస్తకాలకు రచయితగా గుర్తింపు పొందారు.
జీశీబతీఅవవ ష�్� �శీస ్�తీశీబస్త్ర� �తీ�వవతీ వశీబ ర”శ్రీశ్రీ అవ�తీ ఎవ �శీ�షవ,
యిా పుస్తకాల సందేశాలన్నీ
ళ�ఎవశీఅ'ర �తీశీ”వ్�ష ష�శ్రీశ్రీ �అస ”ర అ�ఎవ �ర ర�్అ�ఎ.
హృదయాలను కదిలించగలవు. ఆయన సాక్షము యిా రీతిగా అందించారు. నా
పేరు జగ�జీత్సింగ�. బాల్యము నుండియు దేవుడున్నాడని నమ్మేవాడిని. కానీ లోతైన
రీతిగా అదే ధ్యాసలో జీవించలేదు. నేను పాపినని నాకు తెలసుగానీ, లోకనమునకు
వెలుగు అని చెప్పిన దేవునికి ఆమాట సరితాగలేదని భావించాను. నేను పాపంలోనె
జీవించసాగాను. నామనస్సులో భావన ఏదనగా నా లోపలి పాపాన్ని తొలగించకోవాలి,
ఏదో రీతిగా భారంతీరాలని భావించేవాడిని. మలటరీ సరీవాసులో నుండగా సింగపూరు
దేశంలో నేను చేసిన తపపును బట్టి ఆ సరీవాసు నుండి నన్ను తొలగించారు. చెరసాల
పాలయయాను. అంతములేని రీతిగా శోక సముద్దములో మునిగిపోయాను. నాకు
జైలులో సరియైన పడకలేదు. చెకకబల్లపై తలవాల్చిి అదే దిండుగా వాడేవాడిని. తలక్రింద
గట్టిగా తోచింది. అందువలన నా ే్నేహితుని వద్దనన్న బైబీలు అడిగాను. దానిని
తలక్రింద పెట్టుకోవాలని కోరాను. అది నా తలకు తలంపులకు మంచి
వ్రిశాంతినిచ్చింది. అది నాటకీయంగా నా జీవితాన్నే మార్చింది. ఏదో సరదాగా దాని ప్రేజీలను తిరకగసాను. బైబీలులో మాటలన్నీ నాకు చాల అద్భుతంగా కనిపంచాయి.
నా హృదయంలో సాటిగా దాసుకొని పోయాయి. నా పాప సి�తిని జ్ఞాపకము చేసాయి.
నా జీవితమంతా ఒక్కసారి సింహావలోకనం చేసికున్నాను. నేను మరణిసేత ఏమవుతాను?
నన్ను నేను సంరక్షించుకోనే మార్గమే లేదు. నా ే్నేహితుడి సలహా పాటించి నేను
దేవుడిని ప్రారి�ంచుట నేర్చుకోగలాగను. సాధారణ వ్యక్తితలో మాట్లాడినట్లే దేవునితో
సాకషాల సుమమాల
సంభాషించడమే ప్రార�నగా తెలిసికొని పాటించాను. బైబీలు వాక్యాన్ని చాల ్రశద�తో
పరి�ంచుట కారంభించాను. నా జైలు పసల్లో చెకకపై వినయంతో మోకరించి నా
చేతులు ఆకశమందన నా రక్షకుని రక్షించమని అరి�స్తూ కన్నీటితో పశ్చాత్తపంతో
ప్రారి�ంచాను. గతంలో అందుకోలేని అద్భుత ఆనందానుబూతిని పొందాను. నా
హృదయం వింత సమాధానంతో నిండింది. నాకే కాదు నావలై దుఃఖంతో ప్రారి�ంచిన
నా జైలులో స్నేహితులు కూడా ఈ అనుభవాన్ని పొందారు. నేను ఏనాడైతే నా క్రీస్తు
నా హృదయంలోకి ఆహావానించాను. ఆనాడే గొప్ప రక్షణ శాంతిన పొందాను.
నేనారోజు రెండు విషయాలను స్పష్టంగా గ్రహించాను. ఎన్నటికీ సత్యమే నిలసతుంది.
జయమునిస్తుంది. ఆపజయము నిలిచేదికాదు.
యెహాన్ 8:32
""విారు సత్యమును తెలిసికుంటారు. ఆ సత్యము మమ్ములను సవాతంతృల్ని
చేస్తుంది. ఈ సందర్బంలో సత్యము క్రీస్తును గుర్తించినది. వాస్తవమని నమ్మాను.
స్గము సత్యము అసలు సత్యమే కాదు. ఒక విధంగా ఈ ఉదాహారణ వాస్తవమైన
సత్యము వివరిస్తుంది. ఒకసారి పదిమంది గ్రుడిడ్వారు ఏనుగును వరిణంచమని తెల్పారు.
ఒకొకకక అవయవభాగమును వారు తోచిన రీతిగా వరిణంచారు. ఎవరూ వారిని
వారించలేదు. అసలు ఆకృతిని గార్చిన సత్యాన్ని తెలుపుటకు వారి అమాయకత్వాన్ని
తెలుపుటకు వారి అమాయకత్వాన్ని అవివేకాన్ని ప్రదర్శంచుట గ్రహించగలము. రెండవ
సత్యం నేను గ్రహించనదేమనగా మా సికుక వేదాలన్నీ అబభ్యసించిన తర్వాత కనుగొన్న
సత్యమేమనగా వారంతా సికుక గురువల అన్వేషణ కేవలము సత్యాన్ని గ్రహించుట
కోరకేనని. శ్రీ గురునానక� దేవ్జీగారి అభిప్రాయంలో సత్యముగా జీవించాలంటే
సత్యము చాల ఉతతమమైన ఆదర్శిము నమ్మాలి. ఆయన ఈ సత్యాన్వేషణలో ఎన్నో
ప్రాంతాలు దర్శించారు. ఆయన హిందా మతము, ఇస్లాం, మతాల్లో నన్న ఆచార
వ్యవహారాలో నన్న ఒడుదుడుకులన్నీ గ్రహించారు. విభిన్న మత నమ్మకాల్లో నన్న
మాడిాచార్లను వరిణంచారు. యివన్నీ చదివినను ఏ సత్యాన్ని సరిగాగ గ్రహించ
లేకపోయారు. సత్యము రెకకలు వచ్చి ఎగిరిన భావం కలిగింది. గురు అనే మాటలో
గురు అనగా చీకటి, వెలుగుల కలయిక, గు అనగా చీకటి, రు అనగా వెలుగు.
గురువనేవాడు మతము ముసుగులో నన్న చీకటిని తొలగించువాడే నిజమైన గురువు.
నిజమైన విజ్ఞాపన వికాసము లభించేది. కేవలము సత్యాన్ని పూర్తిగా అంగీకరించి
ఆ్రశయించుట వలనని ఆ గురువు తెల్పారు. సత్యాన్ని ఒప్పుకొనే అనుభవవెన్నడా
యితరులపై ఒత్తిడి చేసి పొందలేమని నమ్మాలి.
సాకషాల సుమమాల
రోమా 10:9,10
""క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి". ఆయన మృతిని రగల్చిి లేచిన
హృదయంలో నమ్మాలి. అప్పుడే రక్షణ లభిస్తుంది. హృదయంలో కలిగన నమ్మకాన్ని
బట్టి, దృడిడపర్చబడుతుంది. మనలో మనకే సవాచ్చుందంగ ఒప్పుకొనే అనుభవం కలాగలి.
అది మన నమ్మకముంచిన సా�యినిబట్టి ఆధారపడుతుంది. సికుక మత గురువు తెలిపన
సత్యాల 14వ ఆధ్యాయము అ వచనంలో పూర్తిగా వరంత స్పష్టంగా అదిికార్యితంగా
తెల్పారని నేను నమ్మాను. ఎందరో ఈ సత్యాన్ని ఉన్నదన్నట్లు గ్రహించి ప్రైస్తవ మతాన్ని
సీవాకరించారు. ""నేనే మార్గమును, సత్యమను జీవమునైయున్నాను".
క్రీస్తు చెప్పిన గొప్ప సత్యము ఏదనగా నా ద్వారానే తండ్రిని చేరగలరు.
నిజమైన సత్యాన్ని అర�వంతంగా తెలిపన క్రీస్తు సత్యాత నన్ను అద్భుతంగ ఆకరి�ంచాయి
అవి నమ్మాను. ఈ సత్యము ఆధారంగా మరణం గార్చి సరిగాగ గ్రహించగలాగను.
అన్ని సా�యిలలో నన్నవారంతా తపపక మరణము నెదురుకంటారు. ప్రతి వ్యక్తికి
మరణము తపపదు. అది ముందుగా రావచ్చు లేదా ఆలస్యము కావచ్చును. అతి
ప్రాముఖ్యవెై ప్రశ్న ఏదనగా మనము మరణించాక ఎకకడి చేరతాము? ప్రతి వ్యక్తి
ఆఓచనలు చాల విభిన్యంగా వుంటాయి. కొదరరు పునర�న్మ వుంటాయంటారు. ఏది
సి�రమైన నమ్మకమో గ్రహించాలి. బైబీలు మాత్రము పరలోకం గార్చిన సరియైన
అవగాహన కలిగస్తుంది.
యోహాను 14:1,2
""విా హృదయము కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశావాస ముంచు
చున్నారు. నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసము
కలవు. లేని యెడల విాతో చెపుదును. విాకు స్థలము సిద్దపరిచి వెళ్ళచున్నాను".
ప్రతి వ్యక్తి సి�రమైన నిరణయాన్ని చేసికోవాలి. అదే నిత్యతవాంతో నిరణయాన్ని సాచిస్తుంది.
నేను చెరసాల పసల్లో నుండగా క్రీస్తు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను.
నేను జైలు నుండి బయటపడిన వెంటనే క్రీస్తుకొరకు జీవించుట్రై నిరణయించుకొని
ఆయన మహిమార్దవెై జీవించుట ద్వారా అనేక ఆత్మలకు ప్రోత్సాహామస్తూ క్రీస్తు
నన్ను తన చిత్తంలో వుపయోగించుకొనుచున్నారు. నా హృదయము స్పందించి
ఆనందిచగల వాక్య భాగమేమనగా.
సాకషాల సుమమాల

యెహోను 1:4
ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను. ఆ
వెలుగు చీకటిలో ప్రకాశించు చిన్నదిగాని చికటి దానిని గ్రహింపకుండెను. అంతేకాదు
నీనే లోకానికి వెలుగునై యున్నానన్న క్రీస్తు నా మారగనికి మారగవెై నాటి నుండి నేటి
వరకు నడిపిస్తూ అనేకులకు వెలుగు చూపించే ఆత్మల జాలరిగా మార్చారు. క్రీస్తే
సర్వాదిికారి, క్రీస్తే కాంతి మన హృదయ జ్యోతి. విాకా సి�ర నిశ్చయత ఉందా?
రక్షణానుభవంలో శాంతి కానిది క్రీస్తు లోనె లభిస్తాయి అని ప్రకటించు. ఆమెన్.
మతము కన్న క్రీస్తుపై మమతే ముఖ్యమైనదని
గ్రహించాను.
సుఖదేవ్ సింగ�, సింగపూర్.
యిర్మయా 29:11
""నేను మమ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను
నేనెరుగుదును. రాబోవు కాలమందు విాకు నిరీక్షణ
కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములేగానీ
హానికరమైనమ కావు. ఇదే యెహోవా వాకుక".
ప్రభువు హాసతము నాపై నా కుటుంబముపై నిత్యము
వున్నందన ఆయనకే సదా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. నా
పేరు సుఖదేవ్సింగ�. నా బాల్యమంతా సికుక మతాచారాలతోనె
గడిపాను. ఉన్నత విద్యావంతుడనయ్యాను. రక్రైస్తవులంటే అసహ్యాత కలిగయండేవాడిని.
ఎందుకనగా అవకాశము దొరికిన వెంటనె క్రీస్తును గార్చి బోదిించి బాదిిస్తారు.
ఎపుపైనా కాసత చనువుగా మాట్లాడినపుడు నీకు నిజమైన సజీవుడైన దేవునితో సరియైన
సంబంధాలు లేవని చ్పెేెవారు. అది నాకు చిరాకు కలిగంచేది.
నేను యవవానంలో నుండగా ఒకమ్మాయితో పరిచయం కలిగింది.ఆమె
ప్రైస్తవులు వెళ్ళునయాక్రియేషన్ చర్చికి వెళ్ళుట నాకాశ్చర్యం కలిగింది. ఆమెతో కాేసపు
కాలం గడ్రవచ్చుననే ఆశతో ఆమెను వెంబండిచాను. ఎక్కువసార్లు ఆవెను చూడదలచి
సాకషాల సుమమాల
ప్రేమలో పడుటవలన ఆచర్చిని దర్శంచుట నాకు తపపలేదు. ఎవరో వారి కోసము
మరణించాడన్న ఆ్రేకషతో ఆరాదిించే పిచ్చి ప్రజలను చూచి భ్రవులో నున్నారని భావించి, ప్రసంగించే సమయంలో చెవులు మాసికొని ఆ అమ్మాయిని చాస్తూ గడ్రిేవాడిని.
9 నెలలుగా ఆమెను వెంబడించిననా, నా ప్రేమను నిరాకరించేసరికి చాల షాక�లో
నుండిపోయాను. నాకేమ తకుకవయిందనినన్ను కాదని చెప్పిందని చాల బాధపడాను.
అపపటికే చాల ఉన్నతమైన ఉద్యోగినా రకడెటో సాకలులో ఆపఫీసరు ట్రయినించగ్లో
నున్నాను. నా కుటుంబము కూడా చాల సమస్యలతో చికుకకొని ఉంది. నా నిరాశ
నుండి ఏదోరీతిగా విముక్తి పొందాలనే తపనతో తిరిగి చర్చికి వెళ్ళదలచాను. ఒంటరిగా
నా పని స్దలంలో ఏడ్చేవాడిని. నాకేయి దుఃఖ పరిసి�తులన్నీ ఎదురయయాయికదా! అని
తలంచాను గానీ నా కృంగిన సి�తి కలిగంచి నా రక్షకుడు నాకు దగ్గరవ్వాలనే
ప్రయత్నించాడు తర్వాత గ్రహించాను.
చర్చిలోనే నా హృదయాన్ని వాక్యానికి అపపగించగానే అది రెండంచుల ఖడగవెై
నాతో పని చేయగా నా పాపసి�తిని గుర్తించి కన్నీటితో ప్రారి�ంచి రక్షణానుభవాన్ని
ప్రభువునిలో గొప్ప ఆనందాన్ని శాంతిని తృప్తిని పొందాను. నన్ను చర్చికి ఆహావానించినే్నేహితునికి కూడా నేను పొందిన రక్షణానుభవం గార్చి తెలుపక రహాస్యంగానే
వుంచాను. దేవుని చితతము పరి పూరణమానదని నమ్మాను. నా సంతోషకరమైన జీవితాన్ని,
నాలో మారుపను నా ే్నేహితుడు గుర్తించాడు. అతనితో నా అనుభవాన్ని తెలిపనపుడు
చాల ఆశ్చర్యపడి, ఆనందించాడు. ప్రభుని కృపలో ప్రేమలో సాగిపోవుటలో గొప్ప
నెమ్మది పొందాను. నేను చర్చికి వెళ్ళుచున్నానన్న వార్తను యింటి వారితో చెపపలేదు.
ధైర్యము చాలలేదు. వారు చాల నిష్టగల సికుకమతస్తులు గనక ప్రైస్తవులంటే
యిష్టపేవారు కారు. కానీ నాలో వింతైన ధైర్యాన్ని చర్చిలో బుదిించే వాక్య శక్తితోనె
పొందాను. నేను రక్షింప బడిన నాలుగు నెలల తర్వా నా రక్షకుడు గార్చి యింటివారితో
చెప్పాలని చెపపగలాగను. ప్రధమంగా నన్ను వారు చాల బాదిించి హింసించసాగారు.
దీని వల్ల ప్రతి దినము యింటిలో వాగావాదాలు గొడవలు ద్వారా అల్లరి చెలరగింది.
ప్రభుని ప్రేమ నన్ను వెన్నంటి వున్నందన చాల ఓర్పుతో సహానంతో నేను
ప్రతి అడడ్ంకులను ఎదురొకనగలాగను. దేవునికే వందనాలు. ఆ తర్వాత ఆశీర్వాదాలు
ఒకకసారిగా తుఫాను వలై రావడం ఆరంభవాయ్యయి. వెుుదటిగా నా పెద్దకక
వివాహామయినను ఒక్క సంవత్సరంలో కొన్ని చికుకలు చేరాయి. నేను నా అకక
దుఃఖపడుచున్న అకకతో క్రీస్తు ప్రేమ గార్చి వివరించి నాతో చర్చికి ఆహావానించాను.
సాకషాల సుమమాల
ఆ రోజు గురువారమైనందన బైబీలు స్టడ� ఉంది. నాతల్లి నా పరిసి�తి గ్రహించి
అకకకు తోడుగా వస్తానని తెలపగా అందరమా చర్చికి వెళాిము. ఆ స్థలములో
ప్రభుని ప్రసన్నత నిలిచి నందన ఆప్రేమ గల వాతావరణములో విలువైన పాటల
భావాలు ""రండి సమస్తమైన భారాలు తీరి విశ్రాంతి పొందండి. నేనే మారగం సత్యం
జీవము నేను లోకాన్ని ప్రేమించే మంచి కాపరిని అను వాక్యధ్యానాల పఘలితంగా మా
అమ్మ అక్క యిద్దరా తన జీవితాలను తకషణము క్రీస్తునకు సమర్పించుకోగలాగరు.
వారి జీవితంలో అంత ప్రేమతో నిండిన వాతావరణాన్ని ఎన్నడా అనుబభవించలేదని
సాకషమచ్చారు. ఆయన నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక.
మరొక తుఫాను వంటి రెండవ ఆశీర్వాదముగా మా అమ్మమ్మ మంచము
పై నుండగా మా అక్క సాకషాధారంగా క్రీస్తును నమ్మింది. సికుక మతాచారాలలో
నిండిన తల్లి, అమ్మ, అక్క జీవితాలు క్రీస్తు విశావాసంలోకి మారు మానాన్నగారు చిన్న
చెల్లి స్పష్టంగా గ్రహించారు. ఒక ఆదివారము చర్చికి మా నాన్నగారు చెల్లి ప్ర్రపధమంగా
చర్చికి వచ్చారు. ఆరోజు పాస్టు లియన్గారు వాక్యము బోదిించారు. వారి
అనుభవసాకషాన్ని తెలిపారు. ఆయన డాక్టర్లుకు అంతు తెలియుని వ్యాదితో నుండగా
వారి తల్లి క్రీస్తును నమ్మి ఆయన వాకుకల ప్రభావంతో తన కుమారునికి సవాస�త
లభించినందన దైవసేవకు అంకితము చేయగలిగంది.
దీని పఘలితంగా పాస్టరుగా వేదిక నిలిచి దేవుడే నిజమైన రక్షకుడని చెపుప
సాహాసము చేస్తున్నాని చెపపగా మా నాన్నగారు ఆశ్చర్యంతో ప్రభుని అంగీకరించారు.
మేమంతా మా నానమ్మ మంచము మీద మా అంకుల్ గారింట్లో పడి యండగా
దర్శంచాము. ఆమెకు ఊపిరి సరిగాగ అందకపోవుట వల్ల బాధలో నుండి మా అమ్మను
ప్రారి�ంచమని కోరింది. మా అమ్మ ప్రార�నకు నిలువగానే మా నానమ్మ ఏడచుట
కారంభించింది.
మా అమ్మ ప్రారి�ంచి యేసు ప్రేమిస్తున్నారనియు ఆయన పరలోకంలో మంచి
స్థలము సిద్దపరుస్తున్నారని వివరించు చండగా ఆమె ముఖమంతా ప్రకాశిస్తూ ఎ”ని
రంగుగా మారింది. ఆమెను ఆసప్రతిలో చేర్చగా బంధువులంతా చేరారు. ఆమె
ప్రశాంతగా ప్రభుని చేరింది. డాక్టర్లు చెప్పిన దేవునగా ఆమె కొతకాలము జీవించగలదు
కాని మరణించిందని తెల్పారు. ఆమె బాధ నుండి ప్రభువే విముక్తినిచ్చారని మేమే
నమ్మాము. ఆమె ముఖంలో నెమ్మదిని ప్రశాంతత చూచాము.
సాకషాల సుమమాల

ఆమె క్రీస్తునందు నిద్రించిందని మేమంతా నమ్మి స్తుతించాము. మా రక్షణ
అనుభవాలన్నీ 2 నెలలో సంబభవించాయి. యిా సంఘటనలాధారంగా మా నాన్నగారు,
చెల్లి క్రీస్తు అనుచరులయయారు. మా కుటుంబమంతా క్రీస్తును సేవించువారిగా కృప్రై
క్రీస్తుకే ఘనత మహిమ కల్గుగాక మనస్సారా స్తుతితస్తున్నాము. విాకు కూడా యిట్టి
ధన్యత కలాగలని మా ప్రార�న. ఆమెన్.
పూజారుల కుటుంబంలో జన్మించి క్రీస్తును ఆరాదిించు
విశ్వాసిగా మార్చారు.
డాక్టు శ్రీనివాసరభటాటచార్య, నేపాల్.
ప్రకటన 3:20
ఇదిగో నేను తలుపువద్ద నిలుచుండి తట్టుచున్నాను.
ఎవరెైనను నా సవారము విని తలుపు తీసిన యెడల నేను
అతని యెద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును
భోజనము చేయుదుము. ప్రభువు దయగల దివ్యనామముతో
విాకు నా శుభకాంకషలు. నేను వెైషణవ బభటాటచార్యా పూజారి
వంశంలో జన్మించాను. యిపపటికీ మా తాతగారు
రఘుబటాటచార్యా శ్రీ లకషమనేషసావామ దేవస్నానములో
పూజారిగా పని చేస్తున్నారు. పొన్యాగలతతూర్ ప్రాంతంలో
మా పేర్లు అందరికి తెలసు. కన్నులుండి చూచలేని, చెవులండి వినలేని ముకుక
వుండి వాసన చూడలేని, చేతులుండి తాకలేని, కాళ్ళుండి నడవలేని దేవుళ్ళనే మా
తరము వారంతా సేవించగా నేను జీవముగల క్రీస్తు కృపలో ప్రభు క్రీస్తు రకై బభటాట
చారయడనయ్యాను. నా బాల్యంలో 6 సంవత్సరాల వయస్సులోనె జంధ్యము వేయాగా
గాయ్రతి దీకష, ఓంబూహ�, ఓంబూహా, ఓం సుభాగ, ఓం మహా, ఓం జనగా, ఓం
లైపకా, ఓం సత్యం, ఓం ధాతు సరవాధరినవ్, ఓం బార్చు, ఓం దేవస్తిమగం, ఓం
దివ్యయోగనమ, ఓం ప్రత్యధాయు, ఓం జోగతిరకసం, ఓం అమరతవరము, ఓం
బూరోజసరం. యిా రీతిగా జాపాలన్నీ వల్లించే వేదము నేరుప ఆ్రశమమ్రుై వెళ్ళి
చదివాను. బాల్యం నుండి బుుకగవాదము, యజరవాదం, సామవేదము, అధర్మణవేదము
నాలాయిరావ్ లిజ్య ప్రభువంతా యితి హాసాలు పురాణ రామయణము,
సాకషాల సుమమాల
మహాభార్తము, బభగవదీగత యివన్నీ చదివాను. గ్రాందిిక భాషలో సంసకృతలంలో
ఎన్నో విద్యలు నేర్చుకోగలాగను. దకిషణ భార్త దేశంలో నేర్చుకోగల చదువు పూరతరున
వెంటనె ఉదతర దేశానికి బయలుదేరాను.
డాకటరటు చదువ్రుై బైనార్స్ విశ్వావిద్యాలయంలో చేరాను. ప్రముఖ గ్రంధంలో
పి.హెాచ్.డి. పొందాను. నేను ఆ విద్యాభ్యాస సమయంలోనె బాబ్రీ మసీదు గొడవలు
రగాయి. అది అయెధ్యాలో జరిగింది. నేను బభటాటచారయడిగా నుండి, హిందా
విశ్వావిద్యాలయంలో రెండు డిగ్రీలు సంపాదనలోనున్నాను. నన్ను ఆర్.ఎస్.ఎస్.
యువజన �డరుగా నియమంచారు. దీని ఉద్దేశ్యాలన్నీ విదేశీయుల మతాన్ని
ఆ్రియేవాలి. క్రీస్తును గార్చి ప్రకటించరాదు. నిరోదిించేపని చేస్తుంది. మహామద్దీయులు
మసీదును పడగొటాటలనె తీవ్ర ప్రయత్నాలండేవి. నేను సవాయంగా ప్రఫాన్స వెళ్ళి డైనవెుట్
బాంబును పెటాటను. అదే యిండియా తెచ్చి మసీదులో సమాదిి వద్ద కంప్యూటరు
సహాయంతో అమర్చాను. మమ్ములను అరికటాటలని ప్రయత్నించిన వారి చేతులు
కాళ్ళు నరికేసాము. తలలనను కూడ ఆఖండించి చిత్రహింసలపాలు చేయగా 3000
మంది శవాలు స్యార్ నదిలో పడవేసాము. దీనిని బట్టి హిందా మతాచారాల
పట్ల అతి బభక్తి ్రశద�లు పాటించాను. ఆ తర్వాత లైబ్రరీలో రీపసర్చి పని కొససాగించాను.
నా కోర్సులో ముగించవలసిన అంశమేమనగా ""ఒక వ్యఇకత మరణించాక దేవుని
రాజ్యాన్ని చేరు విధమేమ"?. ఒక వ్యక్తి బ్రహ్మాపధాన్ని లేక సివాన్ నిర్యాణ పధాన్ని
అనసరిస్తూ దైవ రాజ్యాన్ని చేరగలదు. ఆ సమయంలో ఒక వృద� సన్యాసి మా
లైబ్రరీలో కలిసాదు. ఆశ్చర్యంగా ఆయన న్ను సమంపించినన్ను పలకరించాడు.
ఆయనకు పొడవైన జుట్టుంది. పొడవైన గడడ్ముంది. అతి సాసాన్యమైన వస్ర్తాలు
ధరించాడు. నా చేతికొక చిన్న కరప్రతాన్నిచ్చి వెళ్ళి పోయాడు. ఆయన ఎవరో నాకు
తెలియదు. పోనీ ఎందుకు వచ్చడో కూడా అర�ము కాలేదు. ఆ కాగితము మీద
యెహాను 3:16 అని వ్రాసింది. దేవుడ లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన
అదివాతియ కుమరుని యందు విశ్వాసించువాడు. నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు.
ఎందుకో నా హృదయంలో అతి తీవ్రమైన ప్రకంపా స్పందన ఆరంభవెైంది. నాకు
క్రీస్తుతో అనుభవం కలిగన తర్వాత చదివిన వాక్యభాగంలో యెహాను 1వ అధ్యాయములో
వాక్యములో జీవమున్నదనే సత్యము గ్రహించగలము. నేను అనేక మంది
గురుజీలనన్వేషించాను. ఆ అదివాతీయ కుమరాఎడెవరు? ఇం్రవరు? కృషణపరమాత్ముడు
లేదా రామ ప్రమాత్ముడే కదా! అన్నారు. యేసే ఆ అదివాతీయ కుమారుడని ఎవరా
సాకషాల సుమమాల
నాకు చెపపలేకపోయారు. ఒక నెల రోజులుగా నిజాన్ని తెలిసికోవాలను చాల వెదికాను.
ఒక రోజు నా గది వరండాలో తిరుగుచూ అ సాధువిచ్చిన కాగితసారాంశాఇన్న
చదివే కొలదీ నా కన్నీళ్ళు ఆగలేదు. చాల దుఃఖము ఆవరించగా నా శ్లోకం
చదువుకున్నాది వల్లించుకున్నాను.
రబతీవర ”ఎ ”ర�ష�స�తీ�ఎ ఎవస”�తీ�ఎ. శ్రీ�సర”స�అ్”ఎ వశీ స్త్ర� స�తీ
దీని అర�ము యెహాను 3:16లో్”ఎ ”అస�శ్రీ ప�ర�బఎప�అ రబతీ�శ్రీశీస�వ�్�"
వ్రాసి ఉంది.
అ దివాతాయ కుమారుని గార్చి వ్రాసిన వాక్యము బైబీలు క్రీస్తునుద్దేశించినవని
నమ్మాను. నేను చనిపోతే యిా అదివాతీయ కుమరుని మాత్రమనమ్మాలని ఆశించాను.
ఆయనకే నా సరవామా అర్పిందలిచాను. అంతలో నా పరీకషలు, నా డాకటరటు ేపపర్లు
సిద�పరచుకున్నాఉ. నాకు పఘలితమురాగా రెండు డాకటరటు డిగ్రీలలో క్రీస్తు ప్రభుని
కృపవల్ల రుండియాలోనె ప్రధముడిగా విజేతగా నిలిచాను. నన్ను డిి�్ల వారు ప్రెసిడెంట్
సవాయంగా అందించే గోల్డ్ వెుడల్రై నన్ను సిద్దపరిచారు. పార్లవెంటులో ప్రముఖుల
సమకషంలో రుా స్న్మానము నిర్వాహించాను. యివన్నీ నాకు నిజమైన
ఆనందాన్నందించలేదు. నేపాలులో అదిిక సంపన్న కుటుంబంలో జన్మించాను. రాయల్
పెంపకములో 13 ఏనుగులు పెంచయాము. 108 దైవపూజలు చేయు దేవాలయాలు
మా ఆదీినంలో నున్నాయి. మేమంతా ముఖ్య పూజారులము. ఎన్నో డిగ్రీలు
ఘనతలున్నాయి. శాంతి లేక హృదయం శూన్యంగా ఉంది. ఒక వ్యక్తి సరవాలోకాన్ని
సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమలాబభము? నా హృదయంలో
అశాంతి, శాన్యతతో మ్రదాసు చేరదలిచాను. అపపటికి యేసును రక్షకునిగా లోకంలో
శాంతి ప్రధాత, ప్రపంచ పాప విమోచకుడు నాకు తెలియదు. గంగా కావేరీ ఎక�్సప్రెక�్స
రెైలు టిరకట్టు కొన్నాను. దారిలో మధ్యప్రదేశ్ దాటాను.
ఆ మార్గమంతా యెహాను 3:16 వచనాన్నే మాట్లాడినట్లుగా ఆ వాక్యము
ధ్యానించమని తెలిపన భావం కలిగింది. ఏదో ఒకసరవాం నన్ను ఆ మధ్యప్రదేశ్లో
మార్గమధ్యలో దిగిపోవాలి ప్రయాణమును ఆపాలనే ప్రోత్బులం కలిగింది. నాకా
ప్రాంతంలో ఎవరా తెలిసినవారుగానీ, బంధువులుగానీ లేరు. నేను లకష్య పెట్టాని
తలంచిన కొలదీ నాలో భారము పెరిగింది. నేను తెగించి రెైలు దిగాను. కొన్ని
నిమషాల్లో రెైలు సాగిపోయింది. నేను ఒక్కడినే ప్లాటుఫారం పై మగిలియున్నాను.
దైవశక్తి నడిపింపు ప్రభావము చాల గొప్పది. మరలా నాకొక వెల్లని మృధుర స్వారాలే
సాకషాల సుమమాల
వినిపంచింది. ""నీవు తిన్నగా నడిచి వెళ్ళు". యిా రీతిగా సాగిపోగా 3 వెైళ్ళ ప్రయాణము
చేయగా భారత్పూర్ అనే గ్రామము చేరాను. అది జబల్పూర్ సిటీ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో సివెంటుతో చేయబడిన ఆర్చివంటి కటటడము కనిపంచింది.
నేను చూచిన వ్యక్తిని గమనించి అవాకకయయాను. నేను చదివిన ప్రాంతం నుండి 800
కి.విా దారంలో నన్న సన్యాసి ఎవరో కాదు, ఒకరోజు లైబ్రరీలో పొడవైన గడడ్ము,
జుట్టులో నా చేతిలో యెహాను 3:16 వాక్యంతో నన్న కాగితమందించిన అసలు
వ్యఇకతని చూచాను. ఆయన నా పై ఆప్యాయంగా చేతాలంచి ఆహావానించాడు. "భాబా,
నీవు వెదికే నిజమైన సజీవుడగు దేవుడు ఎవరోకాదు అ దివాతీయ కుమారుడు యేసుక్రీస్తు
మాత్రమేనని నమ్ము. ఆయన కొరకే నీ అన్వేషణ అని నేను గ్రహించాను. నిన్ను
ఆయన ప్రేమిస్తున్నారు. నీ పాపలన్నీ రూపుమాపి కషవించుటకే ఈ లోకానిని వచ్చారు.
నీకు నాతన జీవిత ఏ మాత్రమా నిబ్బరంగా నిలువలేకపోయాను.
నేను చూస్తున్న వ్యక్తి సాధారణమైనవాడు చాల వృదు�డు. ఆయన ఆకృతి
తేజోమయవెై ప్రభుని శక్తితో నిండి వుంది. సువార్తను సాటిగా బోదిిస్తున్నాడు.
న్రాందుకో గరవాము అహాంకారాన్ని వదులుకొని ఆయన మాటలకు లుగిపోయాను.
నన్ను ఆయన మరొక ప్రాంతానికి తీసికొని వెళాిడు. ఆ స్థలము పేరు భడాఘర్. ఆ
ప్రాంతంలో నర్మదా నది అతి వేగంగా ప్రవళ్ళు ్రతొకుకతా ప్రవహించు చోటు.
ఆనదిని దాటి చాల నిర్మానుష ప్రాంతం చేరాము. ఆ తర్వాత అడవి ప్రాంతంలో చిన్న
గృహావంటి నివాసానికి నన్ను తోడోకని వెళ్ళగా మౌనంగా వెంబడించాను, నేను అతి
కష్టము విాద గుహాలోనికి ప్రవేశింపగా నాకాయన క్రీస్తు సువార్తను అతి స్పష్టంగా
వివరించాడు.
అతి కష్టములో చిన్న గుహాలో ఆ వృదు�డు మోకరించి, బైబీలు తెరిచి ప్రసంగించుట కారంభించాడు. క్రీస్తు �నత్యాన్ని, అదివాతీయ దేవుడు క్రీస్తేనని, దేవుడే
సృష్టికరత, బూమ, ఆకాశము, సముదాలు నదులు జంతువులు సమసత జీవరాసులను
సృష్టించాడని తెల్పాడు. ఆది మానవుడు పాపములో ప్రవేశించటు, క్రీస్తు ఈ లోకానికి
వచ్చిన అవసరత, వింతైన కన్యక జన్మము బోదిించిన సాకుతలు, సిలువ మరణు
పునరుదా�నము, ఆయన శక్తిలో శిష్యుల సేవా వివరాలన్నీ తెల్పాడు. నీనీ విరా�న్న
విన్న తర్వాత నాలో నన్న ప్రశన్నను వివరించాను. ముకోకటి దేవుతలు మా హిందా
మతంలో నుండగా, ఎవరా పాప ప్రాయశ్చిితం కొరకు మరణించలేదు కదా! అని
నాలో నేను ఆలోచించాను.
సాకషాల సుమమాల
హిందావులు మత గ్రంధంలో సామవేదంలో ప్రతి వ్యక్తి పాపి గనుక ప్రతి
వ్యక్తి రక్తంలో పవిత్రీకరణ పొందాలి. అప్పుడే దైవరాజ్యవారసులు కాగలరు. క్రీస్తు
రక్తము చిందించి పాపాల వియోచన్రై త్యాగం చేసి ప్రాణంపెటాటరు. నా హృదయాన్ని
దేవునికి సమర్పించి వినయంగా దుఃఖంతో ప్రారి�ంచి ప్రభువా నేను నా పాపాల్రై
చాల చింతిస్తున్నాను. నేను నా హృదయాన్ని తెరిచి ఉన్నపాటన నిన్ను చేరాను. నా
పాల్రై నీ కాళ్ళు చేతులలో మేకులు దించారు. నా తలంపులలో పాపల్రై తలలో
ముళ్ళ కిరీటము ధరించాము.
నా పాపముల్రై ప్రకకలో బళ�ిం పోట్లు బభరించాము. నన్ను దయతో కషవించు
నాకు నీరికషణనిచ్చి నీ భడడ్గా నన్ను మరచుకో ఈ రీతిగా ప్రారి�ంచాను. క్రీస్తు
దయగలవాడు. బైబీలులో వ్రాయబడిన రీతిగా అత్రికమములను దాచిపెట్టువాడు
వరి�ల్లడుగానీ ఒప్పుకొని విడచి పెట�ఇటనపుడే కాని కరం పొందగలము. యిా
సత్యాన్ని నమ్మాను. నా బాల్యము నుండి చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్ పడాను.
ప్రభువు నా ప్రార�నాలన్నీ ఆలకించి అంగీకరించారు.
ప్రకటన 3:20
""ఇదిగో నేను తలుపు యెుద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవరెైనా నా సవారము
వని తలుపు తీసిన యెడల వారితో సహావాసము చేస్తాను. కలిసి భోజనము చేస్తానన్న
వాగ్దానమును నమ్మాను. ఎందుకనగా ఆయన తన బిడ్డలుగా సీవాకరించాలని కోరుకొని
మాత్రమే మన హృదయ ద్వారాన్ని తట్టుట జరుగుతుంది. అంతేకాదు నిత్య
రాజ్యావారసులుగా చేస్తారు. పసైతాను తలుపు తటటదు . చిన్న సందు దొరికితే మనలోకి
దారిపోయి మనల్ని నాశనము చేసి దేవుని సన్నిదిి నుండి దారపరచగలదు. దేవుని
భడడ్గా క్రీస్తు రక్షించుకున్న తర్వాత కూడా దాగిన పాపాలను నాకు స్పష్టంగా
చూపించారు. నేను ఒప్పుకొని విడిచిపెట్టి పరిపూరణ శాంతిని పొందాను. నేను ఆవృద్దుని
సహావాసంలో రెండు నెలలు గడిపాను. మేమద్దరము కలసి వినయంగా వెాకరించి
ప్రారి�ంచేవారము. వాక్యధాన్యంతో చాల ఆనందించి ప్రవశించేవారము. ఆ తర్వాత
నన్ను నర్మదా నదీతీరానికి తొడోకని వెళ్ళి నీటి బాపీతస్మమచ్చారు.
ఆ వృదు�డు యేసు నామంలో తండ్రి కుమార పరిశుదా�త్మ ్రేర పరిశుదా�త్మ
సన్నిదిి అనుబభవించు అవకాశము నాకు నాతనానుభవం. ఆరోజు అనుభవం
మరపురానిది, విలవైనది. నానెతో నా తలను అంటియున్నాడు. నా శ్రతువలు యెదుట
నాకు భోజనము సిద�పరచువాడు యేసే. కృపా కషమాలు మనల్ని వెంబడిస్తాయి, ఇక
సాకషాల సుమమాల
నిరంతరము యేసు మందిరములో నివసించు యెగ్యత ప్రభువిస్తారు. నేను క్రీస్తుతో
ఆయన సోతతుగా సి�రపడిన తర్వాత ఆ విశ్వాసి వృదు�డు నాతో చెప్పిన దేవునగా
నీవిప్పుడు యాదా ప్రాంతం చేరావు, సమలియ వెుుదలు బూదిగంతాల అంచులకు
చేరి సాక్షిగా జీవించాలని దేవుని చెతతవెైయున్నదని తెల్పారు.
సమర్య ప్రాంతమనగా నా స్వంత ప్రాంతము, సమాజము నేను నా
ప్రాంతమైన నేపాలులో ప్రైస్తవ విశ్వాసిగా నిలిచి జీవించాలని నిరణయించుకున్నాను.
నేను యిల్లు చేరసరికి నేను ప్రైస్తవుడనగుటకు యిష్టపడనందన నా తండ్రి నన్ను
యింటిలోనికి ఆహావానించలేదు. ""నేను నిన్ను ఉన్నత విద్యనబభ్యసించుటకు గొప్ప సా�నాన్ని
విశ్వావిద్యాలయంలో పొందాలని ఆశించాను. ప్రెసిడెంటు సమకషములో గొప్ప ఘనతను,
రెండు బంగారు పథదకాల్ని, సంపాదించావు. తిరిగి యిల్లు చేరసరికి, బహిషకరించదగిన
పేదవానిగా అంటరాని వాడిగా నీవు నలిచావు. ఏమయింది? నిన్ను పవ్రిత పరచుకొని
మాత్రమే నా యింటితలో అడుగుపెటాటలి తెలిసిందా అని ఆగ్రహాంతో గంగా జాలాన్ని
నా పై ప్రోక్షించాడు.
నా బాహ్యా శరీరము శుది� కావచ్చుగానీ, నా అంతరంగ భావాలు అపవిత్రత
ఎవరికి తెలుస్తుంది? నా కొరకు దొడిడ్దారిలో నుండి పూజచేయు పూజారుల వద్ద
ఆవు మాత్రమును సీసాలో తెచ్చి నాకు ్రతాగుటకు బలవంతము చేసారు. మా నాన్న
మా యింటిలో చంధశాసనుడు. ఆయన మాట వేదవాకుక ఎవరూ ఎదిరించలేరు.
ఆయన మాట వ్యతిరకించి అగౌరపరచుట సవించలేడని తెలిసి, నేను విధేయత
చూపాను. నేను మౌనంగా నాతో తలంచిన దేవునగా ""యేసు రక్తంలో విజయమున్నది".
యిదే మాట పదేపదే ఉచ్చరిస్తూ మౌనంగా త్రాకగసాను. అపుడే నా తండ్రి యింటిలో
ప్రవేశింపగలాగను. నేను వెల్లగా యిల్లు వదలి నేపాలు ప్రైస్తవ చర్చికి వెళ్ళిపోతానని
చాల బభయపడ్డారు. రెండు లేదా మాడుసార్లు వారు బభయపడినట్లే చాటుగా
విశావాసమందిరాలకు వెళాిను. యిా వివరాలు తెలిసకున్న మా నాన్న వెంటనె నాకు
చాల పని అపపగించి నన్ను చాల భజీగా ఉండే రీతిగా నిలిపాడు. ఆయన పూజారి
ధర్మ చేసే విగ్రహాలన్నీ శుభ్ర� పరిచే పనినిచ్చాడు.
ప్రతి పనిని కూడ ఆమా నాన్న మాటకు విధేయత చూపుచా, యేసు రక్తంనకే
విజయవుని ధ్యానిస్తూ చేయసాగాను. ఒక రాత్రి ఆ దేవాయలయంలో ఒక రాత్రింతా
నిర్బుందంగా ఉంచేసాడు. నేను శుభ్ర�పరిచి పరిచర్య చేయు దేవాలయాలన్నీ అతి
ప్రాచీనమనైనమ కనీసము 2లేక 3వేల సంవత్సరాల క్రితము నిర్మించబడినవి. ఆ
సాకషాల సుమమాల
దేవాలయ ఆరంబభము మాల సరపాగ్రహా నుండి దాదాపు 3 కివిా దారం ప్రయాణం
చేయవలసివచ్చేది. దానిపై కప్పు 1లేక 2 వందల అడుగులు ఎతతుగా నిర్మించబడిన
చీకటిగా నిలిచిన కటటడము ఎలక్రీటసిటీ వస్తి లేదు. పాములు తేళ్ళు సంచారం చేయు
ప్రాంతముగా నిలిచింది. కొన్ని రోజులుగా సరియైన ఆహారము లేదు, సరియైన
వస్ర్తాలు ధరించే సి�తి లేదు. ఆ పరిసి�తులలో నేను నమ్మిన నా క్రీస్తుపట్ల ప్రేమతో
వినయంతో మోకరించి ప్రారి�ంచేవాడిని. ప్రభువా ఈ పరిసి�తులన్నీ నీ చితతము లేకుండా
సంబభవించనేరము. నీవే కారణముతో నన్నీ చీకటి నిలయంలో నివసించుటకు
అనుమతించావో నాకు తెలియదు. నీ నామ ఘనత కొరకు నిన్ను ప్రచురించుట్రై
నన్ను ప్యోగించకొనంది.
కీర్తనలు 116:12
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమ చెల్లింతను?
రక్షణ ప్రాతను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్దన చెపసదను. నాకింత
రక్షణానందం కలిగంచిన క్రీస్తు నామాన్ని పిలుచుకొని నేను దావీదు వలై కృతజ్ఞతారపణ
చెల్లించాలని ఆశించాను. అది ప్రజల సమకషములో అందించాలని కోరాను. ఆరోజు
ఉదయాన్నే 60 మంది బభటాటచార్యలు దేవాలయ ద్వారాలు తెరచి వారి పూజలు
చేయుట్రై విచ్చేసారు. నేను ఆత్మాభిషేకంలో నింపబడి పరిశుదా�త్మ అగ్ని నాలో తీవ్రంగా
రగిలిపోగా ""రండి, దేవుని గార్చి విా వేదాలన్నీ యేమ చెపుచున్నాయో తెలుపండి.
హిందా దేవతలలో నిజమైన దేవుడెవరో తెలపండి. దేవుని కుండవలసిన గుణలకషణాలు
హిందా శాస్ర్తాలలో ఏమని వుందో తెలుపగలరా? దేవుని రాజ్య వార్సులగుటకు
ఏం చేయాలో తెలుపగలరా? మానవాళ్ళకి రక్షణ సంపాదించగలవారెవరు?
ఉదాహారణకు ఓం శ్రీ బ్రహ్మాప్రుతాయ నమహా! అనగానేమ? నేను ఆరాదిించేది. అ
దివాతీయ కుమారుడనియే అర�ము కదా! ఆ దివాతీయ కుమారుడెవరు?
ఆయన ఎవరో కాదు ప్రభువై యేసుక్రీస్తు. ఒవ్ శ్రీమార్తనమహా! పరిశు
దా�త్మ దేవా నిన్ను ఆరాదిిస్తున్నాను. అసలు పరిశుదా�త్మ దేవుడెవరు? ఆయనే యేసుక్రీస్తు
ప్రభువు. ఓవ్ శ్రీ కన్నిసుతాయెహనమహా! అనగ ప్రభువు కణ్యక ద్వారా జన్మించినవాడు.
ఓవ్ విదిిషాటయహనమహా! చేయబడిన ప్రభుని నేను ఆరాదిిస్తున్నాను. ఓ శ్రీ ద్రికుటల
అరుదాయక నమహ్రాదిపొంధమారపల్ శులాధల్ ఎవరెైతే
పంచగాయాలు మానవ[ కోసం బభరించారు. శిలుధాయల్ బాలియనవారె,
ఉంచామ నాన్నామకషరికునెన్
సాకషాల సుమమాల
కలవావి సిలువ నొందిన ప్రభువెవరు? యిా వివరాలన్నీ
�శీఅస”ఎ�తీ�వశ్రీ ర�తీశ్రీ�్�శ్రీ
క్రీస్తు యేసు ప్రభునకే చెందును. మన దేవుడు సజీవుడు. జీవము లేనివాడు కాడు.
వెస్సియగా ఈ లోకానికి వచ్చినవాడు యేసుక్రీస్తే. ఆయన సువార్త బోదించాడు.
పసైతాను శకుతలను పార్రదోలాడు. రోగులను స్వస్థపర్చాడు.
అనేకులకు రక్షణ ప్రసాదించుట్రై చనిపోయి సిలువలో మరణించాడు. పాతి
పెటటబడి మట్టిగా మార్చబడలేదుగానీ
అర�మేమనగా ఆ ప్రభువు పునరుదా�నండగా బూమ నుండి తిరిగి లేచిన వ్యక్తినే
పూజిస్తున్నాము. ప్రభువు కృపలో బటాటచార్యలలో 13 మంది వెంటనే క్రీస్తును నమ్మాను.
వారిలో 6మంది బాప్తిస్మలు తీసికొన్నారు. ఈనాడు వారంతా శక్తిగల విశ్వాసులుగా
సువార్త బోదిస్తున్నారు. ఆయన మహిమార�మే
ఈ గొప్ప అనుభవాలన్నీ జరిగాయి. ఈ రీతిగా 6నెలలుగా దేవాలయంలోనె
నివసించాను. ఈ లోగా ఆర్.ఎస్.ఎస్ భ.జే.పి.వారు, శివేసన వెుుదలకు హిందా
సంస�ల వారంతా ఉగ్రలై నాపై విరుచుకుపడ్డారు. నా కొరకు నేపాలు వచ్చారు.
నన్ను నన్ను దేవాలయం నుండి బయుటకు లాగి దయలేకుండా అతి దారుణంగా
హింసించి నా చేతులు విరుగగొట్టు. నేడు నాకున్న చేయి సహాజమైనదికాదు. నా
చేతిలో 16 సాకలు భగించారు. సీటలు బ్లేడులు అమర్చారు. కుత్రిమమైన �డు చేతులతో
జీవిస్తున్నాను. జనులు మమ్ములను హింసించి, విా విాద చెడడ్ మాటలు పలుకునపుడెల్లా
విారు దినయలు అని క్రీస్తు తెల్పారు. చేతులు గాయపరచుటతోపాటుగా నన్ను రోడ్డుపైకి
ఈడ్చాిరు. యాసిడ్ నాపై పోసి మండేరీతిగా బాదిించారు.
నా తల్లిదండ్రులు నన్ను వెలివేసి తరిమకొటాటరు. వారి జీవనానికి నేను
ప్రమాదకరంగా మారాను. నా స్వంతవారి దాషణ నన్ను వింతగా ఆశ్చర్యపర్చి చాల
దుఃఖపర్చింది. నా స్వకీయులు, నా సమాజము, స్నేహితులు, నా }రివారంతా చాల
బాధపర్చగా నేను ఏవిా చేయలేక నిస్సహాయసి�తిలో మోకరించి ప్రభువుని ప్రారి�ంచాను.
""ప్రభువా, నా యిా దీనసి�తిలో నీవు నన్నేమ చేయాలని కోరుచున్నారో
తెలుపండి". వెంటనే దేవుని వాగ్దానాలను జ్ఞాపకము చేసారు. శ్రములోఎ నాకు
వెుు”పెట్టుము. నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను ఘనపర్చగలవు. క్రీస్తు సాక్షిగా
నండవున్న స�లాలో యాదయు, సమర్య ప్రాంతాలన్నీ సంపూరణమయయాఇ గనుక
బూదిగంతాలకు వెళ్ళి సాక్షిగా జీవించాలన్న మాట నెరవేరనందని దేవుని
సాకషాల సుమమాల
స్తుతించగలాగను. ఆయన చితాతన్ని నెరవేరచుటలో చాల సంతోషించాగలాగను, ""నీవు నీ
పరిదిిదాటి బయట ప్రపంచములో కడుగిడినపుడు నేను నిన్ను విడువలను
ఎడబాయమను. నీకు తోడుగా నేనుంటను. బభయపడకని అబభయమచ్చి ధైర్యపర్చారు.
నేను మరియెకక వాక్యాధారమైన సి�రతగల ఆజ్ఞ్రై కనిపెటాటను.
""ఆయనలో జీవముండెను".
యెహాను 1:5,12
ఆ జీవము మనుష్యులకు వెలురగై యండెను. నన్ను ఎందరంగీకరించాలో
వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలనుటకు
ఆయన అదిికారము అనుగ్రహించెను. దీనిని బట్టి వెలురగైన క్రీస్తు పిల్లలలో ఒకనిగా
ఎంచకన్నాను. ఈ వాక్యాలధారంగా నేను దేవునికి ప్రియమైన భడనని నిబ్బరము
గలవాడనై ముందుకు ధైర్యంగా విశావాసంతో అడుగుపెటాటను. వెుుదటిగా నేపాలులో
విశావాస్ గృహాన్ని చేరాను. నా దగ్గర సొమ్మా లేదు. బుంబాయి ప్రయాణించుటకు
నాకు విమాన ప్రయాణమున్రై టిరకట్టు ప్రభువే సమకూర్చారు.
నా శరీరములో నన్న విరిగిన భాగాల్రై వైద్యమునకు ప్రదిమ చికిత్సతతో
పాటు ప్రముఖ ఆసప్రతిలో వైద్యసేవలు పొంఆను. పూర్తిగా ఆరునెలలుగా చికిత్స
అవసరము శారీరక ్రశములు ప్రభువు కొరకు బభరించాను. తిరిగి మా ప్రాంతమైన
నేపాలు చేరాను. మా యింటికి వెళ్ళి తలుపు తటాటను. వారు నన్ను ఆహావానించి
అంగీకరించలేదు. మరొకకసారి తలానాడి వెళ్ళగొట్టేసారు.
నా జీవితంలో నేనేమ చెయాలో ఏవిాపాలు పడలేదు. మా ప్రాంతంలో
అపపటికే ఎన్నో మతశాఖలవారున్నారు. రోమన్ కాధలికుకలు, యెహోవా సాక్షులు,
మార్తవెైట్లు, వెుుదలగు వారున్నారుగానీ వారందరి కన్నను తండ్రియైన దేవుడే నాకు
సుపరిచితుడు, అదివాతీయ కుమారుడు, ఆదరణకర్తగా నన్న పరిశుదా�త్మ దేవుడే.
నేను నేపాలులో నన్న మారుమాల ప్రాంతంలో నన్న గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను,
నా సాకషాన్ని ప్రకటించుటకారంభించాను. నేపాల్లో నన్ను బోదిించవద్దని వెలివేసారు.
ఆ తర్వాత టిబైట్కు చేరాను.
అకకడ నుండి ఉతతర భారతదేశం పర్యటించాను. నేను ప్రస్తుతము దకిషణభార్త
దేశ ప్రాంతంలో సేవలోనున్నాను. ఆ తర్వాత కన్యాకుమారి వెుుదలు కాశ్మీరువరకు
దేవుని శుభవరతమానము ప్రకటించు భారము ప్రభువు నాకందించాడు. భారతదేశం
సాకషాల సుమమాల
దాటి విదేశాలకు పర్యటించు అవకాశం కలిగింది. సింగపూరు, మలేషియా, హాంకాంగ�, ప్రఫాన్స, సీవాడన్, జర్మనీ, యుగొేస్లవియా, ప్రాంతాలన్నీ తిరిగి క్రీస్తుకు సాక్షిగా నిలిచి
దేవుని ఘనపర్చాను. ఎన్నో ప్రాంతాలు తిరిగినను నారకన్నడా ఆకలి దప్పిక
తీరచుకొనుటకు లోటురాలేదు. అనుదిన అవసరాలన్నీ ప్రభువే తీర్చారు. తమళ్నాడు
ప్రాంతం నుండి రాజసా�న్ ప్రయాణించే సమయంలో ఆర్.డి.డి. వారు నన్ను చుట్టుముట్టి
నాకున్న సమసతమా దోచుకున్నారు. ఆర్.ఎస్.ఎస్. వారి హిట్లిస్టలో బాదిించటకు
నన్ను ఎన్నుకున్నారు. నేనీ సాకషాన్ని వ్రాయుట ద్వారా చదువరులంతా గ్రహించవలసిన
సత్యమేమనగా కలవారిలో సిలువ ్రశమపడిన మన రక్షకుని చెంతకు వరంత చేరువగా
రండి. నుదిటి మీద చేయు వేని వెనుతిరుగవద్దు.
అట్టి వారు దైవరాజ్యానికి అరు�లు కారు. దేవుని మహిమ్రై సేవలో
మపపదంతలు అరువంతలనారంతలుగా పఘలించుటకు ఆయనను మహిమపరచుటకు
ధైర్యముగా ముందంజ వేయండి. పౌలు చెప్పిన రీతిగా మంచి పోరాటము పోరాడితిని
నా పరుగు తుదముట్టించాను. జీవకిరీటము సంసిద�ంగా వుందని మనమంతా
నిరీక్షించేవారముగా సంసిద�ం కావాలి. నీ కిరీటము మనముందు ప్రభువుంచారు.
పౌలు గతంలో ప్రైస్తవులను హింసించాడు. కానీ దయతో మారగంలో క్రీస్తు అతనిని
మార్చి ఆసియా సంఘాలలో సేవకు సిద్దపర్చి పరలోకంలో నీతి కిరీట్రంై అనేకులను
సిద�పర్చాడు.
క్రీస్తును నమ్మి బాప్తస్మం పొందిన చాలు. ప్రభువే ఆత్మవరాలతో అభిషేకించి
దీవిస్తారు. నా సుదీర� సాక్షమును బట్టి నీ హృదయం స్పందించింది? క్రీస్తు కొరకు
క్రీస్తు సంఘం కొరకు నీవేమ చేయదలిచావు? నీ ధనమ ఉసమయము
తలాంతులనర్పించుట్రై సంసిద�మా? నీవు క్రీస్తు కొరకు సేవ చేయుటకుఏ పని
రూపంలో అంకితమవ్వాలిన నిరణయించుకున్నావు? విారు ఆత్మీయ సహాయాన్రిై యిా
క్రింది వెబ్పసైట్ ద్వారా సంప్రదించండి, ప్రారి�ంచండి. ప్రభువు దీవెన
అందరితోనండుగాక. ఆమెన్.
వ-ఎ”శ్రీ : వఎ”శ్రీఏస్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర
షషష. స్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర.
సాకషాల సుమమాల