Chapter 2 of 18

సాక్ష్యం 54

క్రీస్తును నమ్మినందున వెలివేయబడి పొందిన శ్రములలో క్రీస్తందించిన ఆదరణ, క్రీస్తులో

గల ్రేపత్యేకత చాలా ఆసక్తికరమైనవి.

54. సహానా

సాంప్రదాయాలు గల అగ్రకులంలో జన్మించింది. క్రీస్తు కొరకు పనిచేయు పఫిల్మలో

పనిచేసేది. ఆమె గొంతు డభ్బంగు చేయు సమయంలో క్రీస్తు దర్శించారు. క్రీస్తును

నమ్మింది గానీ సవాకీయులంతా నమ్మాలని ప్రార�న కోరుచున్నది.

55. సరసవాతి

యాజకుల కుటుంబంలో జన్మించింది. మతుతమందులకు బానిసయియంది. తల్లి దండ్రులను

మోసం చేసింది. పుణ్యకేష్రతాలు దర్శంచే దారిలో క్రీస్తు బభకుతని కలిసి వారి సందేశాల

ద్వారా క్రీస్తును వెంబడించింది. ప్రసంగాలు, సంఘ సహావాసం ఆమెను ఆత్మీయంగా

బలపర్చాయి.

56. నవజీత్కౌర్

సికుకమతాచారాలలో జీవించాను. తల్లిదండ్రుల ఆరోగ్యం కిషణించింది. ఆస్తి పోయింది.

అమ్మమ్మ సలహా ద్వారా రక్రైస్తవ ఉజీ�వ సరభలకు వెళాిము. కన్నీరంతా తుడిచి రమ్మని

ఆహావానించే క్రీస్తును ఆ్రశయించి క్రీస్తు అనుచరులవెై ప్రభుప్రేమలో సాగిపోవుచున్నాము.

హాల్లెలాయ

57. డా|| దేవసహాయం దండల

డాక్టు దేవసహాయం గారి సీవాయ సాక్ష్యంలో వీరి దైవ్రిలుపుంది. బభక్తిగల తల్లిద్రండల

పెంపకంలో నేడు విలువైన సేవలందించు భాగ్యం పొందారు. ఏడుమంది కొడుకులను

కన్న తల్లి ధనయరాలు. వీరిని అభినందిస్తూ వీరిసేవ ఘనంగా కొనసాగాలని నా ప్రార�న.

58. దైవ్రపసాద్

దైవ్రపసాద్ గారి సాక్ష్యాన్ని స్పందన నవంబరు మాసప్రతిక నుండి సేకరించాను. హెైాందవ

కుటుంబంలో జన్మించాడు. నిజమైన శాంత్రిై అన్వేషించాడు. నాకు కనబడుము,

మాట్లాడుము అనే క్లుపత ప్రార�న ఆయన జీవితాన్ని మార్చింది. కలలో సిలువ దర్శినాన్ని

చూచాడు. నిజమైన శాంతిని పొందాలంటే క్రీస్తును సీవాకరించాలనియు అందరా నిత్యజీవ

వారసులు కావాలని ఆయన ఆకాంకష.

Photograph from page 20 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 20

నా జీవితంలో క్రీస్తు పూర్వాం -్ర కీస్తు శకం

వేణు,

తణుకుూతీ”రవ ు�వ �శీతీస

""నన్ను వెదకని వారిక నేను దొరికితిని"

(యెషయా 65:1) అన్న దేవుని సత్యమైన జీవము గల

దేవుని వాక్యమునకు నేను సజీవసాక్షిని. సంప్రదాయ

హెైాందవిర్మం పట్ల ఆసక్తి గల కుటుంబంలో జన్మించాను.

దుర్బుర దారిద్ధ్యం, ఆకలి దపపులు, కుటుంబ సమస్యలు,

అప్పుల బాధలు ఇవి మా ఆస్తి. మేము పూజించే దైవాలు

తసపకుండా మాకు ఒక మంచిరోజు ఇస్తాయి అనే ప్రగాడిడ

విశావాసం ఉండేది. బాల్యం నుండి భారతదేశంలో అత్యంత

ప్రాచీనమైన సంసకృత భాషను అబభ్యసించడం వల్ల వివిధ దేవతా సోతత్రములు

పరి�ంచడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. మా రెండవ అక్క వివాహామయయాక

క్రీస్తు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించి మా కొరకు ప్రార్థించి

మమ్మల్ని యేసు క్రీస్తు మారగంలో నడువ వలసిందిగా చెబుతా ఉండేది. మా

అమ్మగారు అంతా ఒక్కటేనని అందరూ సమానమేనని తలంచేవారు. నేను కూడా

అలాకగ భావించేవాడిని.

నేను పదిహేను సంవత్సరాల వయస్సుకు చేరుకునేసరికి నా కుటుంబ

పరిస్థితి పూర్తిగా చితికిపోయింది. మా అమ్మగారు అనేక విధాలైన శాంతులు

చేయిస్తూ ఎలారగైనా కుటుంబ పరిస్థితిని వెరుగుపరచుకోవాలని ప్రాముఖ్యంగా

నా బభవిష్యతతు గురించి రకరకాల పూజలు, దానాలు నాచేత చేయిస్తూ ఉండేవారు.

నిజంగా దేవుడనే వాడే ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో

విడిచిపెట్టేవాడు. అని తరచా బాధపడుతా ఉండేవాడ్ని. రోజురోజుకు చేజారినా

పరిస్థితులు, ఆకలిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం నన్ను చెపపలేనంత

నిరాశ నిసపృహాలకు గురిచేసాయి. ఇక నా జీవితం ఇంతే, అద్భుతమైన తెలివితేటలు

గల విద్యారి�నని, చదువుకుంటే ఒక ఉన్నత స్థానాన్ని అదిిరోహించగలనని నా

అధ్యాపకులు నిత్యం ప్రోత్సహిస్తున్నపపటికీ ఏ విధమైన ఆర్థిక సౌకర్యాలు లేక

చదువు ముందుకు కొనసాగించలేక పోయాను. నేను బ్రతకడం వ్యర�ం, ఇక నేను

నా జీవితంలో సంతోషాన్ని చూడలేను అనే నిరణయానికి వచ్చి తీవ్ర మానసిక

సాకషాల సుమమాల

సంఘర�ణను బభరించలేక చనిపోదామనే నిరణయం కూడా చేసుకున్నాను. కాని

నేను ఎరుగని ఏదో అద్భుతమైన అదృశ్య శక్తి మరణపుటంచు వరకు అడుగులు

వేసిన నన్ను ఒక్కసారిగా తన అదృశ్యహాస్తాన్ని చాచి విడిపించినట్లుగా

తప్పించబడాను. కాని ఆ రోజున నన్ను రక్షించిన ఆ అద్భుతమైన అదృశ్యహాసతం

నా ప్రభువైన యేసుక్రీస్తుదని ఆనాడు గ్రహించలేక పోయినా ఈనాడు గ్రహించి

ఆయనను స్తుతిస్తూఉన్నాను.

ఇలా జరిగిన కొన్ని రోజులకు నేను ఒక దేవుని భడడ్ ్రేపరపణ చేత

ప్రభువు మందిరమునకు నడిపంచబడాను. అకకడ వెుుదట దేవుని వాక్యం నేను

గ్రహించలేక పోయినపపటికీ నా మనస్సు నుండి వచ్చిన మాటలను ""నీవు నిజమైన

దేవుడివని వీరందరూ ఎలురగత్తి చాటుతున్నారు. అదే నిజవెైతే చావసిద�మైన నీ

సన్నిదిికి వచ్చాను. నన్ను నీవే బ్రతికించు" అని అడిగాను. నాకు తెలియకుండా

దుఃఖం పొంగుకువచ్చింది. చాలాేసపు ఏడ్చాిను. ఆ తరువాత నా మనస్సుకు

చాలా గొప్ప ప్రశాంతత కలిగింది. ఎన్నడా ఎరుగని ఒక నాతనమైన సంతోషంతో

ఇంటికి తిరిగి వచ్చాను.

తరువాత ్రకమ్రకమంగా దేవుని వాక్యం ్రశద�గా ధ్యానిస్తూ ఉండగా ప్రభువు

నాతో స్పష్టంగా మాట్లాడుతా ఉండేవారు. నా జీవితంలో ఉన్న ప్రతి దోషాన్ని

దేవుని ఎదుట హృదయపూర్వాకంగా ఒప్పుకుంటా, నా పాపములు దేవుని ఎదుట

ఒప్పుకొని మారుమనస్సు పొందాను. 1997వ సంవత్సరం డిశంబర్ 5వ తేదీన

రక్షణ బాపీతస్మం పొందటానికి ప్రభువు కృపను అనుగ్రహించారు.

వెుుదటి రోజు నేను దేవుని సముఖానికి వెళ్ళి నా స్థితి యావతతు దేవునికి

చెప్పుకొని సంతోషంగా తిరిగి వచ్చిన మరుస్టి రోజు నా జీవితంలో ఒక గొప్ప

అవకాశం కలిగింది. ఒక సుప్రసిద�మైన పపైవేట్ కళాశాలలో కేవలం 10వ తరగతి

మాత్రమే పాపసైన నేను సంసకృతం బోదిించడానికి నియమంచబడడం దేవుని

కార్యమే అని దృఢంగా చెపపగలను. వెంటనే నేను నివసించే పటటణంలోని అనేక

కళాశాలలనుండి సంసకృతం బోదిించడానికి నాకు పిలుపు రావడం జరిగింది.

కేవలం 10వ తరగతి మాత్రమే ఉతీతరుణడనైన నేను ప్రముఖ కళాశాలల్లో సంసకృత

అధ్యాపకుడిగా 17 సం”ల వయస్సులో ప్రవేశించడం నా జీవితంలో దేవుడు

చేసిన గొప్ప అద్భుతము. పెంటకుపపల నుండి దీనులను పైకి లేపువాడు ఆయనే

(కీర్తన ). ఈ వాక్యం ప్రకారం ప్రభువు నన్ను కడు దీన స్థితిలో చూచి నా

యెడల కనికరపడి, నా ఆర్థిక ఇబ్బందులను, ఆకలిబాధల నుండి విడిపించి

సాకషాల సుమమాల

నాకు అన్నవస్త్రములకు లోటు లేకుండా నన్ను ఆశీర్వాదించడం ప్రారంభించారు.

నేను కూడా అత్యాసక్తితో ప్రభువు సన్నిదిిలో ప్రారి�స్తూ నా ఆధ్యాత్మిక జీవితాన్ని

వాక్యానుసారంగా కట్టుకోవడం వెుుదలు పెటాటను. నేను వెదకకపోయిన, నేను

కోరుకొనక పోయిన నన్ను పట్టుకొని తన అమాల్యమైన రక్షణ నాకనుగ్రహించి

నా దీనస్థితిని తొలగించి నన్ను ఆశీర్వాదించిన దేవునికి నా జీవితకాలం ఒక బలమైన

సాక్షిగా ఉండాలని గట్టిగా అనుకొంటా వుండేవాడిని. దేవుని మహాకృపను బట్టి

నా చదువును కొనసాగించి (సంసకృతం) అత్యతతమ స్థానంలో విజయం సాదిించ

గలిగాను. నా ఉన్నత విద్యాభ్యాస సమయంలో నేను అనేక సంసకృత గ్రంథాలను

పరిశీలిస్తూ ఉండగా నా యెదుట కనబడిన అనేక ఆశ్చర్యకరమైన సంగతులు

ప్రభువైన యేసుక్రీస్తు సరవామానవాళ్ళ పాప విమోచన కొరకు దేవుడు పంపించిన

లోక రక్షకుడు అని గ్రహించాను.

1) ప్రజాప్తిర్యజ్ఞ: (ప్రజాప్తే యజ్ఞము)

2) ప్రజాప్తి: ఆత్మానంయజ్ఞం కృత్వా ప్రాయచ్చాుత్ ప్రపజాప్తి తనను తాను యజ్ఞం చేసికొని (మనుష్యులకు) ప్రాయశ్చిితతము

చేపసను. అమాల్యమును, నిరో�షమును, నిషకళ్ంకమును అయిన గొ�ై�్రిల్ల వంటి

క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి (బైబిల్).

3) అసతోమా సదగమయా

తమసోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయా

(అసత్యము నుండి సత్యములోనికి నడిపించం, చీకటి నుండి

వెలుగులోనికి నడిపించం, మరణము నుండి జీవములోనికి నడిపించం)

నేను మార్గమును, సత్యమును, జీవమును నాద్వారానే తప్ప మరి

ఎవవాడను తండ్రి యెుద్దకు చేరలేడు. (యేసు క్రీస్తు బైబిల్లో చెప్పిన మాట)

4) నాం దేహె� నచప్రాణం

నేను దేహామును అనగా శరీరమును కాను, ప్రాణమును కాను (మరి నీవెవరు)

సవాయమాత్మైవశుదా�త్మ

(నేను నిర్మలమైన ఆత్మను మాత్రమే)

ప్రభువే ఆత్మ - బైబిల్

దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను - బైబిల్

సాకషాల సుమమాల

పై మాటలు ఆయాగ్రంథాలలో నేను చదువుతున్నప్పుడు దాని ఖచ్చితమైన,

అద్భుతమైన జవాబును ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా ప్రకటించడమును

గ్రహించి ఎంతో ఆశ్చర్యపడాను. అందుకే అపోసతలుైన పౌలు "యేసు అందరికీ

ప్రభువు" అని చెప్పడం జ్ఞాపకం వచ్చింది.

ఆయన ఒక దేశానికి, ఒక మతానికి చెందినవాడు మాత్రమే కాదని

సమస్త మానవకోటిని రక్షించుట్రై బలిదానముగా తనను తాను పరిశుద�ముగా

అర్పించుకున్న దేవాదిదేవుడు. ఆయన పవ్రిత రక్తము మాత్రమే మనుష్యులను

పాప, శాప, రోగ, మరణముల నుండి విడిపించి దేవునితో శాశవాతముగా జీవించే

అద్భుతమైన కృపను అనుగ్రహిస్తుందన్న సత్యం నా హృదయంలో ప్రత్యేకషవెై

నన్ను వెలుగుతో న్రింింది.

కేవలం భ�తికంగా నా దుర్బుర దార్రిద్యాన్ని మాత్రమే ప్రభువు

తొలగించాడని వెుుదట భావించిన నేను ఆయన అవధులు లేని ప్రేమతో తన

నిత్యరాజ్యములో సదాకాలము ఆయనతో జీవించుటకు నాకనుగ్రహించిన గొప్ప

భాగ్యమును బట్టి నేనాయనకు ఎంతో బుుణసు�డనని భావించాను. ""ప్రభువా !

మీరు నాకు అనుగ్రహించిన ఈ అమాల్యమైన రక్షణ నా ప్రజలైనటువంటి

అనేకులకు, ప్రాముఖ్యంగా నా భారతదేశమునకు అనుగ్రహించండి అని భారంతో

ప్రార్థించడం ప్రారంభించాను.

అనేకమంది యవ్వనస్తులను యవవానసు�ర్రాండను పసీతలను, పురుషులను

కలసాత ప్రభువు మారగం గంరించి వారికి బోదిిస్తూ ఉండేవాడిని. దేవునికి ఇష్టమైన

భడడ్గా జీవిస్తూ నమ్మకమైన సాక్షిగా కొనసాగాలని ఆశ కలిగి ఉండేవాడిని.

అయితే నా జీవితంలో ఊహించని ఒక ్రకొతత మలుపుకు ప్రభువు పునాది

వేయడం వెుుదలుపెటాటరు. వెుుటటవెుుదటగా 2003 సం”రంలో నన్ను ఆయన

సేవకు రమ్మని ప్రభువు పిలవటం జరిగింది. దేవుని సన్నిదిిలో ఒక నమ్మకమైన

విశ్వాసిగా జీవించాలని ఆశపడాను. కాని దేవుని సేవకుడనై ఆయన పరిచర్య

చేయాలని నేను ఎన్నడా అనుకోలేదు. అనేక ప్రార్థనా కూడికలకు వెళ్ళినపుడు

అంతవరకు నన్ను చూడని నా గురించి ఏమాత్రం వివరాలు తెలియని ఆత్మపూరుణలైన

దైవజనులు అనేకమంది ""ప్రభువు నిన్ను సేవకు పిలసతున్నాడు. నీవు దేవుని సేవ

చేస్తావు. వేలాదిమంది ఆత్మలను దేవుని కొరక సంపాదిస్తావు".అని పలుకుతా

ఉంటే నేను చాలా బభయపడుతా ఉండేవాడ్ని. ఎకకడికి వెళ్ళినా ఎవరినోట విన్నా

సాకషాల సుమమాల

నేను దేవుని సేవకుడిని అవుతానని చెబుతా ఉండేవారు. ఒకసారి దకిషణ

భారతదేశంలో ఒక మారుమాల గ్రామంలోకి జన్మత: గ్రుడిడ్వాడైన ఒక విదేశీ

సేవకుడు వచ్చాడు. నాతో నిత్యము ఉండే ఒక యవవాన భడడ్తో కలిసి ఆ కూడికకు

వెళాిను. నేను దారంగా ఉన్నపపటికినీ ఆ అంధుైన సేవకుడు ఇలా పలికాడు

""నీవు దేవుని మాటకు లోబడితే ప్రపంచ హాద్దుల వరకు ఆయన నిన్ను తన

సాధనంగా వాడుకొని అనేక ఆత్మలను రక్షించుకుంటాడు. వేలాది ఆత్మలు నీకోసం

ఎదురుచూస్తూ ఉన్నాయి. అని చేప్పి కళ్ళు లేనివాడైనా నా వ్రైే వేలుపెట్టి చూపిస్తూ

ఆయన వాక్యం బోదిిస్తూ ఉంటే చాలా బభయపడాను.

""ప్రభువా ! నేను నీ సేవ చేయలేను. నన్ను ఇలాకగ ఉండనీ తండ్ర�"! అని

బ్రతిమాలుకునే వాడిని. ఇది ఇలా ఉండగా హార�ాతతుగా నా శరీరంలో బభయంకరమైన

బలహీనత బయలుదేరింది. డాక్ట్లకే అర్థం కాని ఆ బభయంకరమైన బలహీనతను

బట్టి ఎంతో కృంగిపోయాను. దేవుని యందు బభయబభకుతలు గల ఎంతో

నమ్మకసతురాలైన నా భార్య దేవుడు మమ్ములను సేవకు పిలసతున్నాడు. మనం

తపపకుండా ఆయన పరిచర్య జరిగించాలి అని చెబుతండేది. నేను కూడ ప్రభువా

నీ మాటకు లోబడక నేనీ బలహీనతపాలై ఉంటే దయతో కషవించి స్వస్థతపరచి

నీ పనిలో వాడుకొనమని ప్రారి�ంచాను. అద్భుతమైన రీతిలో తవార్లోనే స్వాస�పడి

కోలుకున్న నేను ప్రభు సన్నిదిిలో 40 దినములు ఉపవాసాన్ని ప్రతిషి�ంచుకుని నా ప్రిలుపును ఆయన స్పష్టమైన సవారం ద్వారా స్థిరపరచమని పట్టుదలతో

ప్రారి�ంచసాగాను.

2006 పఫిబ్రవరి 17 రాత్రి నా ఆత్మీయ జీవితానికి గొప్ప ఆశీర్వాదకరమైన

రాత్రి. ఉపవాసముండి కన్నీరు కార్చుతా దేవుని సవారం కోసం కనిపెడుతా

ఉండగా కలలో ఆయినట్టు కాక స్పష్టంగా ప్రభు యెక్క స్వారాన్ని వినే భాగ్యం

ఆయన నాకు కలిగించారు. నిన్ను అనేక ఆత్మలకు రక్షణార్థంగాను, అన్యజనులకు

వెలుగుగాను నియమంచి యున్నాను. ప్రపంచమంతట నా అద్భుతమైన సాధనంగా

నిన్ను వాడుకోబోతున్నాను. లక్షలాది ఆత్మలు నీ కొరకు ఎదురుచూస్తున్నాయి.

నాకు లోబడవుని ప్రభువు స్పష్టంగా మాట్లాడటంతో ఆ దినానే నన్ను నేను ఆయన

ఎదుట సమర్పించుకొన్నాను.

తరువాత 2006 సం”రములో బభయంకరమైన విగ్రహారాధనతో,

మాడిాచారాలతో ఏసు ప్రభువుని ఏ మాత్రము ఒప్పుకొనని ప్రజలు నివసించే

ఒక గ్రామమునకు వెళ్ళి దేవుని సేవచేయటం ప్రారంభించాను. ప్రభువుని ఏ

సాకషాల సుమమాల

మాత్రం అంగీకరించని కరి�నులైన ఆ ప్రజల ద్వారా ఎన్నో శ్రములు, ఇబ్బందులు,

ఆటంకాలను ఎదురొకంటా, దేవునిపై ఆధారపడి శ్రములను ఓరచుకుంటా ఆయన

సేవను నమ్మకంగా చేయసాగాము. ప్రభువు ప్రకటించబడిన సువార్తను బుుజువు

పరచడానికి ఎంతో అద్భుతమైన మహాతాకర్యాలను జరిగిస్తూ దేవుని సేవను

ఆశీర్వాదించుట వెుుదలుపెటాటరు.

అంతమాత్రమే కాక బభయంకరమైన విగ్రహాలతో నిండియున్న నా

జన్మస�లమందు సువార్త పరిచర్యను ప్రారంభించాలని, ప్రభువు మమ్ములను

ఆజ్ఞ్రాించారు. ఆయన ఆజ్ఞకు విధేయులవెై ప్రభువును ఎరుగక లోకంలో జీవిస్తున్న

తవు య�వవాన జీవితాలను బభయంకరంగా పాడుచేసుకొనుచున్న యవ్వనసు�ల

మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించాము. అదిిక సమయం వారితో గడుపుతా

వారి వ్యక్తిగత జీవితాలపై దేవుని వాక్యం యెక్క ప్రభావం నిలిచి ఉండేటట్లుగా

ప్రయాసపడుచు ప్రారంభించబడిన ఈ పరిచర్య ్రకమ్రకమంగా అనేక వందల

ఆత్మలకు రక్షణార్థంగా ప్రభువు నిలుబైట్టి యున్నారు. తరువాత దేవుని ప్రేణను

బట్టి అనేక ఆరి�క నిర్బుంధాలను ఎదురొకంటా ప్రపంచ సువార్త దర్శినంతో ఒక

చిన్న టి.వి. పరిచర్యను ప్రారంభించుటకు వాగ్దాన పూరుణడైన దేవుడు ద్వారాలు

తెరిచారు. ఈ నాటికి అనేకమైన ఆరి�క కొరతల మధ్య నలిగిపోతా ఉన్నపపటికీ

కొన్ని లకషల ఆత్మలకు రక్షణార�ంగా, రక్షణ, కలవారి, ఆరాధన, గ్రేస్ అనే టి.వి.

చిానల్లో దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాము. ఇంకా ఇతర కార్యక్రమాలు

అనగా

య�వవానసు�ల మధ్య దేవుని సువార్త అందని గ్రామాలకు సువార్త అందించే

పరిచర్య. అనగా య�వవానసు�లను ఆత్మీయంగా బలపరిచే య�వవానసు�ల కూడికలు,

ప్రతికా పరిచర్యలు, భార్య భర్తలకు మంచి కౌన్సిలింగ� ఇచ్చే ప్రత్యేకమైన

కార్యక్రమములుప్రారంభించుటకు ప్రభువు తన ద్వారములను తెరిచారు. అనుదిన

ప్రార్థనా క్రేందం సంపూరణ రాత్రి ప్రార�నా కూడికలు బహిరంగ సువార్త కూడికలు

వెుుబైల్ పరిచర్య ద్వారా నా ప్రభువుని ప్రకటించి అనేక ఆత్మలను రక్షించే అవకాశం

దేవుడు నాకు కలిపంచాడు. ఎంతో ఆర్థిక మాంధ్యాన్ని అనుబభవిస్తున్నపపటికీ

పరిచర్యకు కావలసిన ప్రతీ అవసరతను తీరుస్తూ ప్రభు ఈ దీనసేవకుణిణ మరియు

ఆయన పరిచర్యను ఎంతో ఘనముగా ముందుకు నడిపిస్తున్నాడు.

దేవుడు అపపగించిన నా పనిని బహు నమ్మకంగా జరిగిస్తూ అనేక ఆత్మలను

ప్రభు పాదాల చెంతకు నడిపించి ఆయన రెండవ రాకడను సిద�పరచాలని

సాకషాల సుమమాల

విశావాసంతో నేను, నా భార్య, నా కుటుంబం అంతా ఎంతో పట్టుదలతో ప్రభు

సేవలో ముందుకు కొనసాగుతున్నాము. ప్రభు మాకు సహకారుడై ఉండి వెనువెంట

జరుగుచూ వచ్చిన సాచక క్రియ వలన వాక్యమును స్థిరపరచుచుండెను. (మారుక

16:20) అనేక మంది ప్రజలు తమ జీవితంలో ఉన్న బభయంకరమైన దురలవాట్లు,

చీకటి కార్యములు ప్రాముఖ్యంగా విగ్రహారాధన నుండి విడిపించబడి సత్యమారగమైన

ప్రభువైపుకు త్రిపపబడుచున్నారు. వ్యాధుల చేత, కుటుంబ సమస్యల చేత,

మరణపాశముల చేత అల్లాడుతున్న అనేక మంది దేవుని మహాశక్తి ద్వారా విడుదల

పొంది ప్రభువుకు గొప్ప సాకష్యార్థముగా నిలబడుచున్నారు. బలమైన దేవుని రాజ్య

స్థాపన్రై ఆఖరి శావాస్ వరకు పాటుపడాలని కాలాంతములో ప్రభు ఎదుట నిలబడి

ఆయన ఇచ్చు శ్ర�ష�మైన బహుమానమును పొందుటకు తగిన ఆత్మీయ జీవితాన్ని

మరియు సేవా జీవితాన్ని కలిగి ఉండాలని నా పూరణ మనస్సుతో పూరణ

హృదయంతో ఆశిస్తూ ఎంతో ప్రార�నతో ఈ పరిచర్యను ప్రభు నామ మహిమ

కొరకు, ఆయన చితత ప్రకారంగా నడిపిస్తున్నాను. ఈ భారబభరితమైన పరిచర్య

ఎల్లవేళ్లా సరవాశక్తి గల దేవుడు తన నిరణయాదిికారమును బట్టి నడిపించుకొనుచు

అద్భుతమైన ఉజీ�వమునకు కారణమైన సాధనముగా బలపరచి వాడుకొని తన

కార్యమును సంపూరణము చేయును గాక. ఆమెన్ !

ఇట్లు

ప్రభు సేవలో

ఎవ్. వేణు

మీ సహె�దరుడు

సాకషాల సుమమాల

Photograph from page 27 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 27

్ఞ”ొ� గీశిళదిష ్ఞన�బ”� దష న””” ”””ఖషచ�

దిష్స ్ఞ”డృినజిది, జీ"ట”న�, న�వఈడ్”ిావా�

బ�త్శీొిభజ� ఖతననజి గ్శీాొిభజ� -టవబాన�దషిచ�. దాచ� బ�దష-వాచ

న�చ�ావ�ఖషచ�. ణ ొ�-ష�ి ొగీప�ప�న” "ా�ది చొ�్సనజి”ై ్ఞ”"ా్�ఖా జీొన””

["షడఒదష ది�ఖాి బా�బ�ై ”చ�. దష -ోల�"ష� ొ”గీప� దాచ� ఖష�ి బా”�ి ”భా ”�బా�బ

సాకషాల సుమమాల

దాచ� బ””దా చ�దషిచ� ప”�ొ్శి ఖాబానో"షప� న”ళ ్ఞ”ావా�-షిప� ఖాళీబ^శి�ి. దష

ఖటప�ది”� ఖవా�చిగీప� -టవావా�గీప�. ణ రబ�ై ఖష�ి న�పొ� న�చ�ా”�ఏ గీప�ద్డిీృణ”�

-ోఓ�స. ూ-వ్సాఇ�ి-వాట ఈా”ొ” ఇాి�గీప� ”్శిదిష}ిప� నొ�బ”�దషిది�. దష తీన-వా�

�నజి 15 దిో�ప ్చిబప్శొి సదష�ై్ �నొపొ� ొ�భజ� దిో”� న�వ�ిది�.

^ా” జీ�గీప�నో"ష�ై దష�నస్త్ర� -ోఖవా�ఏ ”గీప�. దష ఇ�ివిగీపావా”�ై -టవావా�నజి "ాగీపచ

దష ూ�ైఖవాచప� బ”ాటక�చన న�ొ� దష�జి� -టప�బ”. దాదాన� ఖాావా�పదషి జీబ�ఇ�పుావా�దిషవి.

””ాగీా"ష, దష గీప�న� ొఓిదష పపఇతిచ తీన-ష�ి �గీప”�ఓ న�ఈాభజ� జీదా డృి"షప�ై్ఞఈా”�ఖషచ�. దిష్ఞ-వా�-ష నజిచపభజ� జీగీపవి”ట ”న””ప గ్శీాొి� ్ఞఈా”బ”� ఖభజ�బ”� ”భి�ాచ

సాకషాల సుమమాల

దష ఇ�ివిగీపావా”�ై చ�చి ొటబ�దినజి ఖాగీప� డృి"షప�ి జీగీపవి”టొ�ావా�టది�. దష

దష�ై శనజి ్చి�గీప� ొటన” �వఓ ావా”భజ�ఏావా�, ్చి�గీప� జీ�ష గీృప”ఓ ావా”భజ�ఏ ఖవా�ఖషచ�.

దష ్ఞ”"ా�ావా” ”�జి”భ� దాదటచిభజ� ్చిబ్-షచ� జీదా ”గీప� నచ”గీప�, జీచ”గీప�.

చ�చి ఈా-వా ూ�ైఖవాచప�ి�ల�న� బ�ళబా� ”వన”స. జీబ�ప� గ్శీాొిభజ� జీబ ””ా �ా�చ”ై

సాకషాల సుమమాల

దష చొ�్సన”ి బ�భజవ�ఖవా�నో”చ�. దాచ� బ�ాం�ని”� ూ-వ్సా�ై ఖాబ”�దషిచ�. ”ె”

దష�జి� ్ఞన�బ”� గొదిో -టవావా�చ”్శిాభజ� చచ�ి ్ఞ”న”ఓ చచ�ి "టసన�, ్ఞ”ొ”ై డిగీృప�ై

””ాగ్శీాొిభజ� గొతదిదష దష�జి� బ�ఇ�పుావా�ొ� ఖాావా”�దిష జీ� ూ్ఞనో్�ఓ ్ఞఈా”�ఖషచ�.

”భపబక ఇ�పుబ�ని�ఫ�ై చ�చి దష ”సన� ఖాళీ చచ�ి గీప�క�ఖవా�ఏ�జి�దా దాఈాల�^శిచచ� ? జీ�ూదిష^ృపచ డృిొ�-ో నజివి-వాళ్ళల-వార� -ట”ాగీశి�ి.

”రనజి�ప�ి ొ�వ�ాది�. ఖష�ి డి” ్ఞ"షావా”�ప�ిఏ �నొపొ� చచ�ి గీప�క�ఓ

సాకషాల సుమమాల

తీన�ఖవా� నొదిషప�ి నదషిచ�. ూావా�చ బ�త్శీొిభజ�. దష�ై �ొ్బ”�దషిభజ�, ొ�ల్భిా్ఞన�బ”� దష తీన-వా”ై ఖ� ఖా”దిో ఖటఈాాచ�. దష జీొొ�చొ� -�పవఈ�ది”స.ాట�ం�ావా� 61:7: స్త్ర� ావా�ొొ�చొ�చ�జి� ్ఞ”బ” తదిల�ని”�్శి �డ్”చ-వా

సాకషాల సుమమాల

Photograph from page 32 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 32

దష ఇ�ివిగీపావా”�ై చ�దషిభజ�.

ఆశ్చక్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు

- పాల్ రాజు, (మదిిర) సాటండింగ� ఇన్ గ్రేస్ మనిస్రీట (ఖమ్మం జిల్లా)

యిర్మయా 1:14 ""గర్బుములో నిన్ను దాపించక మున్రుే

నేను నిన్ను ఎరిగితిని. జనములకు ప్రవక్తగా నిన్ను

నియమంచితిని. నీవు గర్బుము నుండి బయలు పడక మున్రుే

నిన్ను ప్రతిష్టించితిని."

అద్భుత వాగ్దానమిచ్చిన యేసయ్య ఘననామమునకే సదా

మహిమ కల్గునుగాక.

పరిచయం:- నా పేరు పాల్ రాజు. నేను ఆంద్ధ

రా�ములో ఏజైన్సీ ప్రాంతమైన ఖమ్మము జిల్లాలోని గార్ల మండలము సీతం ేపట

అనే కు గ్రామములో జన్మించాను. 1972వ సంవత్సర కాలంలో చాలా వెనుక బడిన

నాగరికత లేని బంజారా జాతి అనగా లంబాడ� వంశంలో జన్మించాను. మా తో

బుట్టువులంతా 6వ తరగతి లోపుగానె చదివి వ్యవసాయము చేస్తూ పశువులను

సంరక్షించేవారు. నేను మాత్రము 10వ తరగతి వరకు చదువగలాగను. మా తాతయ్య

సాకషాల సుమమాల

గారు ఊహించలేనంత ఆస్థిపరుడుగా 2000 మేక మందలు, 1500 గొ�ై�లు 1000

ఆవులు రగదెలు గలవాడై 200 ఎకరాల పొలమునకు అదిిపతిగా 25 మంది పనివారిని

పోషిస్తూ దాన ధర్మాలు చేస్తూ జీవించారు. విగ్రహాపూజ పై ఆసక్తితో ప్రతి ఏడాది

బభ్రదాచలములో రాముడిని దర్శించి పూజించేవాడు.

2 సంవత్సరముల కొకసారి తిరప్తి వెంకన్న వెుకుక తీరచుట పరిపాటి. మా

యింటిలో బంగారు, వెండి విగ్రహాలతో దేవీ పూజ, తులసి పూజలు ఆరాధనలు

నిత్యము జరికగవి. మా తాత అలవాట్లేమీ మా తండ్రికి రాలేదు గానీ మా తరం

వారంతా బహు దేవతారాధనలు చేసేవారము. దష్టశకుతల ప్రభావము వల్ల దురలవాట్లు,

మతుతపానీయాలు సేవించి మతతులోనే కొండంత ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు

అపపుల బాదిితులముగా మగిలాము. చివరకు యింటిలో సారాయి తయారు చేసుకొని ప్రతాకగ స్థితికి మా తల్లిగారు కూడా చేరింది. నిద్ద కరువైంది. నిరాశ, దు:ఖము ఆమేదన

మగిలాయి. నాకు 17వ సంవత్సరము రాగానే వివాహాము చేసారు. అపపట్లో 10వ

తరగతి ్రేఫలయయాను. ఏదోరీతిగా కాపీకొట్టి అపజయము పొందిన నేను ఇంగ్లీషుేపపరు పాసయ్యాను. చదువు ఆగిపోయింది.

విషాదము ఆవరించే దర�నాలు ఆరంభవుయయాయి. ఆ చీకటిని బట్టి వెలురగైన

క్రీస్తు కాంతిరఖగా మాకు దారి చూపారు. నాకు పెండ్లయిన తర్వాత రిపె్�న్ వేడుక

జరుగనై యండగా సవాకీయులలో అత్యంతానందంతో తేలియాడే సమయంలో నాతన

వధువు క్రొతత యింటికి ప్రవేశించిన ఘడియలలో బభయంకరమైన కడుపునొప్పితోనే

నా భార్య రాధ ఆసప్రతిపాలై నన్ను తీవ్ర పరితాపానికి చేర్చింది. వెైద్యపరీకషల పఘలితంగా

డాక్టు తన అసహాయత తెలిప అర�ం కాని వ్యాదిి అని తెలిప ఏదో మందులు కోర్సు

వాడాలని ప్రతినెలా వాడాలని తెల్పాడు. అపపటికే అప్పుల విషవలయంలో నలిగిపోయిన

మా కుటుంబము, నెలకు 2000 రూపాయలు వెైద్యమ్రుై వినియోగించుట బహు

భారమైనదిగా తోచింది. కన్నీరు చేరువై నిరాశతో జీవితం పై విరక్తి కలిగ ఆత్మహాత్య

చేసుకోవాలనే బాధ కలేగది. నా చదువునకే వుద్యోగము రాలేదు. దేవుడే దికుక అని

తలంచి పూజలు తీవ్రంగా చేసాము. చలనము లేని దేవుళ్ళకు వ్రెుకిక నిరుత్సాహాము

చెందాము.

క్రీస్తును గార్చి రడియో ద్వారా వినుట:- వినుట వలన విశ్వాసము కల్గుననే

మంచి మాట మా జీవితాల్లో అక్షరాలా నెరవేరింది. ఆ రోజుల్లో కారుచీకట్లో కాంతి

రఖగా, ఎడారిలో పసలయేరువలై క్రీస్తు సువార్త రడియోలో విశ్వావాణి కార్యక్రమంలో

సాకషాల సుమమాల

ప్రముఖ దైవజనుడు ఆర్.ఆర్.్ర. మార్తి గారి ప్రసంగాలు శాంతినిచ్చేవి అర�ం

కాకపోయినా మోడిబారిన మా జీవితాలు, మరణ్రాేకషతో అలమటించే ప్రాణాలకు

కాసత }రట కలిగంచేవి. బ్రతకంటే తెలియని బభయంతో మరణ్తిేే బాధలన్నిటికీ ముగింపు

కల్గునన్న ఆశాభావం మాకు ప్రియంగా ఆదరణగా రమ్య భావనగా నిలచేది. మనిషీకీ

చింత లైందుకు? ఆతుర పే ఈ మానవులు అటు ఇటు తిరుగాడుచూ, ఎందుకింత

చింతిస్తారో నాకు తెలిసికోవాలని ఉందని ఒక పిచ్చుక మరొక పిచ్చుకను ప్శ్నంచగా

నేసతమా! నిన్ను గార్చి నన్ను గార్చి చింతిస్తున్న పరలోకపు తండ్రి వారికి లేడు

కాబోలు! అని జవాబు వివరణ రడియోలో విన్నాను.

వెుుద్దు నుండి చిగురు పుట్టింది:- నశించుచున్న మమ్ములను రక్షించుట్రై క్రీస్తు

వచ్చారని గ్రహించుట ఆరంభవెైంది. నా తమ్ముడి అనారోగ్యం ద్వారా ప్రభువు

మమ్ములను వెదకి రక్షించారు. బభయంకరమైన కడుపు నొప్పితో మా తమ్ముడు ఆసప్రతిలో

చికిత్స చేయించు కొనుట్రై వెళ్ళగా 7000రూ ఖరచుల్రై వెచ్చించవలసి వచ్చింది.

మా దగ్గర డబ్బులేదు. దు:ఖ భారంతో ఆలోచించే సమయాన రడియోలో సువార్త

విన్నాము. యాదృచ్చిుకంగా రడియోలో వింటున్నాము గాని నమ్మికతో యేసును గార్చి

ఆలోచించలేదని గ్రహించి, బాధలోనున్న మా తమ్ముడు వెంటనే బజారులో యేసుక్రీస్తు

సిలువ పటము కొని, అన్య దేవతలకు కొబ్బరికాయ కొట్టిన అలవాటుతో ధ్యానంతో

ఆరాదిించి ""ప్రభా, నీవు నా రోగం స్వస్థపరిసేత అన్ని దేవతలను మానివేసి నిన్ను

ఆరాదిిస్తానండి" అని ప్రార్థించాడు. అద్భుత శక్తిగల క్రీస్తునందు నమ్మికతో దీనతతో

చేసిన ప్రార్థన వెంటనే ఆలకించి తకషణ స్వస్థత నిచ్చాడు. హాల్లెలాయ!

మాకు తెలిసిన పశువుల డాక్టు గారు ప్రైస్తవుడై నందన నా తమ్ముడు తన

సీవాయ అనుభవాన్ని తెలపగానే మా యిల్లు చేరి ప్రార్థన చేస్తానని చెప్పి మంచి సువార్త

బోధ మా కందరికీ వినిపంచారు. ఈ లోకంలో క్రీస్తును నమ్మిన వారిని పసైతాను

దాడిచేస్తుంది. అప్పుడు యుదో�పకరణాలను వాడి జయించాలి. ప్రార�న వాక్యము

కన్నీరు పరిశుదా�త్మ యిా నాలిగంటిని వాడి సంతోషంగా జీవించాలి అని తెలిప

ప్రారి�ంచారు. మాకు మా జీవితాల్లో ప్ర్రపధమంగా క్రీస్తు మాటల్ని ప్రార�నను చేయు

విధానం తెలిసికొన్న వెుుదటిరోజు విలువైనదిగా భావించాము.

కీర్తనలు 115లో గతంలో మేము పూజించిన విగ్రహాలు ఎట్టివో స్పష్టంగా

తెలిసికోగలాగము. అవి వినవు, మాట్లాడవు, వట్టి మట్టి విగ్రహాలే. క్రీస్తు సజీవుడు.

తాను నమ్మిన వారికి అసాధ్యాలు సుసాధ్యాలు చేయు సమరు�డు అని వినగానే మా

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top