Chapter 16 of 18

యేసు అన్ని జాతుల వారికి అందరికీ ఒకే రక్షకుడు

క్రీస్తే సర్వాదిికారి, మహె�పకారి, నిజ దేవుడని నమ్మాను..

సహానా

నిరగ 15:26

ప్రభువు అద్భుత నామానికి ఘనత కల్గుగాక. నా

పేరు సహానా. నేను సాంప్రదాయముగల హిందా అగ్ర

కులములో జన్మించి, చాల ఆచారాలను పాటించు

కుటుంబములో బాల్యము గడిపాను. నా విద్య, ఉద్యోగము

పఫిల్మతీయుట, మాటలు చెప్పుటలో ప్రజ్ఞకలిగయున్నాను.

బైంగుళూరులో క్యాంపస్ క్రూేసడ్ క్రీస్తు కొరకు 1979లో

డభ్బంగు చేయు ఉద్యోగిగా వారి టీవ్తో కలిసి పని చేయవలసి

వచ్చింది. ఆ క్యాంపస్ గ్రాపువారు చాల గొప్ప విశ్వాసులు. వారంతా క్రీస్తే నిజమైన

దేవుడనియు, ఆయన బోధలు విభిన్నవెై గొప్ప సత్యాలు దాగియున్నాయనియు, ఆయన

జీవిత జన్మము కన్యకనుండి పుట్టుట, సువార్త ప్రకటించుట, రోగులను స్వాస్థ్యపరచుట,

మరణించుట, చనిపోయి తిరిగి బ్రతకుట.. యివన్నీ ఏ దేవుడా చేయలేని అనుభవాలు

అని తెల్పారు. నేనీ మాటలనేమీ పట్టించుకోలేదు. నాకున్న చాల దేవతల పూజలు,

ఆచారాలతో సంతృప్తిగా ఉండేవాడిని. నేను ఉద్యోగరీత్యా, ప్రైస్తవ పఫిల్ములో నా గొంతు

ఉపయోగించవలసి వచ్చింది. యేసు జీవిత విధానాన్ని పఫిల్మలో గమనించి ఎందువల్లనో

ఆకరి�ంపబడాను. కానీ క్రీస్తుకు నా జీవితాన్ని అర్పించుటకు మనస్సు రాలేదు. తిరిగి

నా పని పూర్తిచేసుకొని బైంగుళూరునుండి కలకతాత ప్రయాణముచేయు 3 రోజుల

కాలంలో క్రీస్తు సాటిగా నాతో మాట్లాడిన అనుభవము వింతగా సంబభవించింది.

నిజదేవుడు క్రీస్తు అవునా కాదా అనే సంశయము నాలో చెలరగింది. క్రీస్తు

నానుండి సంపూరణ సమరపణను కోరుచున్నారని గ్రహించాను. చివరకు క్రీస్తును ఉ ప్రేక్షించి జీవించుట నాకు చేతకానందున, నా బలహీనతలు, పాపాలన్నీ ఒప్పుకొని

క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. 1980 జనవరినండి నేను మారిపోయిన

జీవితాన్ని గడిపాను. క్రీస్తుతో నా పయనము చాల ఉతేతజబభరితముగా ఆహ్లాదాన్ని

కలిగించింది. అపపటికే నేను వివాహాము చేసుకోదలచిన వ్యక్తితో నా విశ్వాసాన్ని ఉ

తతరాలద్వారా ఫోనుద్వారా తెలియజేసాను. హృదయంలో నన్నది నోరు

మాట్లాడుతుందిగనుక నా కాబోయే భర్త అనిత్ అదిికారి అపపటికే చాల సమర�వంతమైన

వ్యాపారిగా నుండేవాడు. నా అనుభవాలన్నీ చాల వింతగా తోచాయి. ఆయన కూడా

సాకషాల సుమమాల

అగ్రకులంలో జన్మించి సదాచారాలు పాటించి విగ్రహాహాధన పూజలు యాజకధర్మాలు

చేయు కుటుంబీకుడు.

నా విశావాసం క్రీస్తులో స్థిరపడి వాక్యపఠనము, ప్రార్థన, సహావాసము, పరిశు

దా�త్మ నడిపింపులో కొనసాగు క్రొతత జీవితాన్ని చాల వివరంగా గమనించాడు. అనిత్,

తానుకూడ ఈ క్రొతత దేవుడైన క్రీస్తులో ప్రత్యేకత ఏమయివుంటుందోనని చాల

కుతాహాలంతో బైబిలు నన్ను ప్రభావితం చేసిందని దానిని చదువుట కారంభించాడు.

బైబిలు పరిశుద� గ్రంధము, అది రెండంచులు గల ఖడగము, వాక్యము పాదాలకు

దీపము త్రోవలకు వెలురగైనది. సజీవవాక్యం ప్రభావము గలది గనుక అనిత్ దానిని

తపనతో, ఆసక్తితో చదవగానే హృదయాన్ని తాకింది. 1980 నవంబరులో నా కాబోయే

భర్త క్రీస్తును నమ్ముట ద్వారా నేను అత్యానందబభరితురాల నయ్యాను. యిద్దరము ఒకే

విశ్వాసముతో 1985లో వివాహాము చేసుకోగలిగాము. మా విశ్వాసము మా

బంధువులైవవారికీ యిష్టములేనందన మమ్ములను చాల ద్వేషించారు. వెలివేసిన పరిస్థితి

కలిగింది. మమ్ములను అంటరానివారిగా చాసేవారు. మేము మా ప్రేమను

కనపరచుటకు నిరాకరించక క్రీస్తు ప్రేమలో అందరినీ చేరాము. ఒంటరిసమయంలో

కన్నీరు కార్చివారము. వారి ఆత్మల రక్షణ్రై భారంతో విజ్ఞాపన చేస్తూ, మావలై

నిజరక్షకుని తెలిసికోవాలని చాల కోరవారము. అనుకోని రీతిగా మా మామగారు,

నా భర్త తండ్రికి పకషవాతము సంబభవించింది. వెదడులో చాల మారుపలు కలిగాయి.

ఆకస్మిక అనారోగ్యము ప్రమాదవెై ఆయన 48 గంటలలో మరణించగలరని డాక్టర్లు

తెలిపారు. మేము క్రీస్తు స్వాస్థ్యపరచు దేవుడని దృఢంగా నమ్మాము గనుక యిద్దరమా

వెాకరించి మా మామగారి పడక చేరి కన్నీటితో విజ్ఞాపన చేయసాగాము. ""ప్రభువా,

మీ చితతమయితే మా విశ్వాసమునకు తగిన పఘలితమునిచ్చి, మా మామగారి శరీర

ఆత్మలకు సంపూరణ స్వస్థత దయచేయండి. మేము నమ్మిన క్రీస్తు అద్భుతాలు, ఆశ్చర్యాలు

చేస్తాడని నిరూపించండి. ఆమెన్". ఈ రీతిగా దీనంగా కన్నీటితో ప్రారి�ంచుట

కారంభించాను. ప్రభువు ప్రార�నలను ఆలకించువాడు. ఆయనకు నిజముగా వెుు”పెట్టు

వారికి అతి సవిాపంగా నుండువాడు గనుక మా ప్రార�నలను ఆలకించి నా మామగారికి

క్రీస్తే నిజరక్షకుడని ప్రత్యకష పరచుకొనునట్లు దర్శినముచ్చారు. ఆయన దివ్య దర్శినముతో

పాటు సవాస�త లభించింది. ఆ సవాస�త తర్వాత మాడు సంవత్సరాలు బ్రతికి క్రీస్తు

విశ్వాసిగా జీవించి మరణించాడు. క్రీస్తే సజీవుడు అందరికీ సాక్షమచ్చారు. ఆయన

స్వస్థత, అద్భుత దర్శినసాకషాన్ని నమ్మిన మా అతతగారితోపాటు, నా భర్త సోదరులు

సాకషాల సుమమాల

ముగ్గురు ఒకే సమయంలో క్రీస్తును ఆరాదిించసాగారు. నా స్వంత కుటుంబములో

పూర్తి రక్షణ లేదుగానీ వ్యతిరఖత లేదు. నాన్నగారు క్రీస్తు గార్చి తెలసుకొవాలనే

ఆశతో నున్నారు. ఆ సవాకీయులంతా క్రీస్తు నిజదేవుడని నమ్మి క్రీస్తుకు గొప్ప

మషనరీలుగా మారి జీవించాలని నా ప్రగాడిడవాంచి. విారంతా ప్రారి�ంచమనవి.

హాల్లెలాయా.

యేసు అన్ని జాతుల వారికి అందరికీ ఒకే రక్షకుడు

ప్రభువని నమ్మాను.

సరసవాతి , హెైాదరాబాద్.

కీర్తనలు 32:8

""నీకు ఉపదేశము చేపసదను. నీవు నడవవలసిన

మార్గమును నీకు బోదిించెదను. నీ విాద దృష్టి యంచి

నీకు ఆలోచన చెప్పెదను".

ప్రభువు కృప మన అందరితో ఉండాలని నా ప్రార�న.

నాపేరు సరసవాతి. నేను 2010వ సంవత్సరములో ఇంజనీరింగ�

రెండవ సంవత్సరము చదువే రోజుల్లో నా అన్యదేవతల పూజలనుండి క్రీస్తు ప్రేమను

కనుగొన్నాను. యాజకుల కుటుంబంలో అగ్రకులంలో జన్మించి పూజలను చేస్తున్న

కుటుంబంలో ఆచారాలతో మునిగిపోయాను. నా కుటుంబం సంపన్నులైనందనఏమ

లేని సమృది� జీవితంలో చాల సుఖజీవితాన్ని గడిపాను. నేను ఏ్రైక ప్రుతికను గనుక

అతిగారాబభంగా పెరిగాను. అంతేకాదు నాకు ఏది కావాలంటే అది నేను పొందేదాన్ని.

నాసేవాచ్చు జీవితాన్ని బట్టి నా విద్యాభ్యాస కాలంలో నాకన్నా రెండు సంవత్సరాల

సీనియరుగా నన్న విద్యారి�తో నేను ప్రేమ వ్యవహారం కొనసాగించాను. అతను

పేదవాడు మా కులసతుడుకాడు గానీ హిందావుగా నుండగా నా పారకట్ సొమ్మునిచ్చి

ఆరి�కంగా ఆదుకునేదాన్ని. 12వ తరగతి పాసయయాక ఉన్నత విదయకై కాలేజీలో చేరాను.

భ.యి. ఎల్రకాటనిక్స ప్రత్యేకతలో విద్య కొనసాగించాను. నేను ప్రేమించిన వ్యక్తి

అదేశాఖలో మాడవ సంవత్సరంలో నుండేవాడు. నాకు దొరికిన సేవాచ్చును బట్టి

అతనితో అతి సన్నిహితంగా కాలుమ గడ్రిే అవకాశం వుపయోగించకోగలాగను.

సాకషాల సుమమాల

ఒకరోజు మేమద్దరము పారుకలో సమయం గడ్రిే సందర్భములో అతని సంచిని

గమనించాను. ఒక్కసారిగా అవాకకయి నిరుత్సాహాపడాను. అతని సంచిలోనున్న

వసతువులు బభయము కలిగంచాయి. మతతు కలిగంచే డగ�్స, సిగరెట్లు, యిద్దరమ్మాయిలు

గొప్ప ధనవంతులని నాకు తెలిసిన వ్యకుతల ఫోటోలున్నాయి. వారిలో సన్నిహితే్నేహామున్న ఆధారాలతో ఉతతరాలను చూచాను. ఆ కషణంలో అతనిలో ే్నేహాన్ని

వివరించాను. అతని మోసకరమైన జీవితం రెండు పూర్తి సంవత్సరాలుగా

కొనాసిగినందన చాల దుఃఖపడాను. వెంటనే భగ్గరగా ఏడ్చాిను. వెంటనే నేనుచూచిన

ఫోటోలో నన్న అమ్మాయిలను దర్శించి అతని బభయంకర మోసజీవితాన్ని బయట

పెటాటను. దీనిని బట్టి నా తరగతిలో ఒంటరిగా నన్నసమయంలో స్నేహితులతో

దాసుకొని వచ్చి హింసించాలని ప్రయత్నించాడు. ప్రభువు నన్ను కనిపెట్టి చూస్తున్న

దేవుడు గనుక ఆగ్రహాంతో నన్న అతని దగ్గరకు ఆ కాలేజీ వాచ్వెున్ వచ్చి రక్షించాడు.

ఆ తర్వాత విచారంతో అంధోళ్నతో నేను బభయంతో యిల్లు చేరాను.

నాకు బభ్రదత ల్రోించిందని తలంచాను. నేనిక ఆకాలేజీ నచ్చలేదని చెప్పి

గత చర్రిత ఏమ వివరించలేదు గానీ, నామీద వారికున్న ప్రేమను బట్టి క్రొతత కాలేజీలో

నన్ను ప్రవేశపెటాటరు. నేను ప్రవేశించిన క్రొతత కాలేజీ గతంకంటే బభయంకర సి�తిలో

నన్నట్లు గమనించాను. ఆ విద్యార్థులంతా మతతు పదార�లకు బానిసలుగా నుండేవారు.

నేను ఆ ే్నేహాం వల్లను, గత గాయాలు మానుటకు వారితో సహకరించి మతతు

పదార�లకు బానిస్నయ్యాను. ఇక నేను కంప్యూటరు ముందు రాత్రంతా కూర్చొిని

వ్యర�మైన కార్యక్రమాలు చూస్తూ కాలాయాపన చేయసాగాను. నా పాప జీవితము

గార్చిన సమాచారము మా తల్లిదండ్రులు నా స్నేహితుల ద్వారా తెలిసికున్నారు.

వారు చాల కలవరపడ్డారు. నన్ను సరిచేయాలంటే వీరంతా నన్నుపుణ్య కేష్రతాలు

దర్శంచగలిగతే నాలో చెడు నిర్మాలముకాగలదని తలంచాను. కన్యాకుమారి, వారణాసి

రావేశవారము వెుుదలగు పుణ్యకేష్రతాల యాతలకు సన్నాహాలు ఆరంభించారు. మా

తల్లిదండ్రులు నన్ను పుణ్యకేష్రతాలన్నిటికి తీసికొని వెళ్ళి ఆనదీ జలాలతో స్నానం చేసిననా

నాకు శాంతి నెమ్మది కలుగలేదు. మ్రదాసు మీదుగా కన్యాకుమారి నుండి హెైాదరాబాద్

చేరాము. ప్రయాణంలో 2001 మార్చి 15వ తేదీ మ్రదాసు ఎక�్సప్రెస్ రెైలులో పాస్టరుగా

పని చేస్తున్న డేవిడ్ గారిని కలిసాను. దేవుని గార్చి సువార్తను బోదిింపగా విన్నాను.

పాప్రిై చేయు ప్రార�న నా హృదయాన్ని చలింపజేసింది. ఆ రోజు వెుుదలు

నమ్మకమైన జీవితాన్ని జీవించుట కారంభించాను. నేను ఆ ఒక్క ప్రసంగము వినుట

సాకషాల సుమమాల

ద్వారా నా జీవితం ప్రభావితమైనది. బైబీలు సంపాదించుకొని చదువుట ద్వారా గొప్ప

ఆదరణ నెమ్మది పొందాను. నా జీవితము యితర విద్యార్దులకు వేలుకలుపు కావాలని

నా ప్రగాడిడవాంచి. క్రీస్తు రక్తమే సమసత పాపాలను కషవించగలదని నమ్మిన సత్యాన్ని

నేను యితరులు నవ్ముటకు సాక్షమస్తున్నాను. నా మనస్సుకు గొప్ప నెమ్మది కలిగింది.

డేవిడ్గారి బోధలో గొప్ప ప్రభావము క్రీస్తును నాతోపాటు నా తల్లిదండ్రులు కూడా

అంగీకరించి ధన్యత నిచ్చింది. యవవానస్తుల కొర్రైన ప్రత్యేక పుస్తకాలు, కరప్రతాలు

ఆత్మీయ అభివృద్ధి్రంతో తోడాపడుతున్నాయి. నాకు లభించిన ఆనందము శాంతి నా

తోటి వారంతా పొందాలనే ఆశతో వారికి నా అనుభవాలన్నీ తెలియజేస్తున్నాను.

నాకివవాబడిన ఈ జీవితంలో క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నాను.

దేవుని కొరకు జీవించుటైట్లు? అనే కరప్రతమును చదివిన తర్వాత నాలో గొప్ప

చైతన్యము కలిగింది. ప్రతి వ్యక్తి బూదిగంతాలలో సాక్షిగా నుండి క్రీస్తు శక్తిను పొందాలని

నా తపన ఆ్రేకషతో సమయాన్ని సదివానియోగం చేస్తూ ప్రభువుని ప్రకటిస్తున్నాను. నా

కివవాబడిన జీతంలో కొంత క్రీస్తు సేవ్రై వినియోగించుటలో ఆనందిస్తున్నాను.

ప్రియచదువరీ, క్రీస్తు ప్రేమ నిన్ను ప్రభావితం చేసిందా? మేలోకని క్రీస్త్రుై జీవించు.

ప్రభువు కృప మనందరితో నుండాలని నా దీన ప్రార�న. ఆమెన్. ""ఎంతో గొప్ప

రక్షణనిచ్చి వింతైన జనముగ మేమే చేపసను. హాల్లెలాయా".

క్రీస్తు కొరకు సాక్షమచ్చు ఘనమైన ప్రాతగా నుండాలనే

ఆ్రేకషతో సాక్షిగా నున్నాను.

నవజీత్కౌర్, పంజాబ్.

కీర్తనలు 23:1

"" యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు".

పచ్చిక గల చోట్ల నన్ను పరండజేయుచున్నాడు. ప్రభువు గొప్ప

నామముతో మీకు శుబభములు. నా పేరు నవజీత్కౌర్. నా

తండ్రి వ్యవసాయకుడు. నేను ఆచారము గల సికుక

కుటుంబములో జన్మించాను. సికుక మత సిదా�ంతములోనె మా

బాల్యం గడిచింది. శాంతి సంపాదించాలని చాల పూజలు

చేసాము. మా సమస్యలు తోలగిపోలేదుగాని మా పూజలవల్ల

సాకషాల సుమమాల ప్రశమలురెట్టింపయయాయి. మేమే కుటుంబాలలో చాల గొడవలు అశాంతిలో అలమటించే

వారము. ఎవరిలో సమాధనం లేదు. మానసికంగా, శారీరంగా ఆధ్యాత్మికంగా చాల ప్రశమమలో నలిగిపోయాము. మా తల్లిదండ్రుల ఆరోగ్యము కీషణించింది. మా

తల్లిదండ్రుల సంపాదనంతా మందుల కొరకు పూజల కొరకు పూర్తిగా వెచ్చించేవారు.

సికుక మత గురువులను ఆ్రశయించాము. సికుక దేవాలయాలు చేరాము. మా

తల్లిదండ్రుల అనారోగ్యానికి డాక్టర్లు మందులు సాచించలేక పోయారు.

అన్ని దేవుళ్ళకు పూజలు చేసి చివరకు శివుడికి పూజలు చేసేవారము.

బూతమైదయలను కూడా చివరకు ఆ్రశయించాము. మా సమస్యలకేమ జవాబు

దొరకలేదు. చివరకు దేవుడే లేడనే నాసి�క అభిప్రాయానికి చేరాము. ఆయన వుంటే

మా తల్లి దండ్రులకు ఆరోగ్యము లభించేది. అట్టి కారుచీకటి గల మానసిక సి�తిలో

చిరు దీపము అనుకొని రీతిగా వెలిగింది. మేమేన్న పటటణంలో ప్రైస్తవులు నిర్వాహించే

ఉజీ�వ ప్రార�నా సమావేశాలకు వెళ్ళమని మా అమ్మమ్మగారు సలహాయిచ్చింది. కనీసం ప్రకొతత దేవుని ఆ్రశయిసేత మనస్సుకు శాంతి, రోగాలకు సవాస�త కల్గుతుందని ఎవరో

చెప్పుకోనుట ద్వారా విని విశ్వాసము కలిగింది. మా అమ్మమ్మ పేరు రాధాసావామ.

ఆయిష్టంగానే మేము ప్రార�నలకు వెళాిము. ఆ ప్రార�నలో అందరూ అర�వంతమైన

పాటలు పాడారు. క్రీస్తు వెలురగైయున్నాడు. సజీవుడు. పాపులను ప్రేమించేవాడు. ప్రపజల బాధలు సమస్యలను తొలగిస్తాడు. సకల వ్యాధులను సవాస్దపరచును.

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచితో తన కరము చాచి రమ్మనుచున్నాడు.

ఎటువంటి శ్రములందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసును చేరినా

అంతులేని యింపు పొందినవు. కన్నీరంతా తుడుచును, కనికరించి కాపాడున్, కారు

మేఘమువలై కష్టములు వచ్చినను, కనికరించి నిన్ను కాపాడును. ఈ పాట ద్వారా

మనస్సుకు ఆహ్లాదము, శాంతి నెమ్మది మా తల్లిదండ్రులు పొందగలాగరు. గతంలో

లేని గొప్ప శాంతి హృదయంలో చేరింది. వారు వచ్చి నాతో యిా అనుభవాలన్నీ

తెల్పారు. యింత గొప్ప మారుపను కలిగంచిన దేవుని గార్చి తెలిసికోవాలనే ఆశ నాకు

కలిగింది. నేను ఆ దేవునికి ప్రార్దించుట కాశించి నాకు తెలిసిన మాటలలో ఆ దేవుని

ప్రారి�ంచాను. "" యేసు, నీవు మా తల్లిదండ్రుల హృదయాల్లో శాంతిని అందించావు.

నాలనో నీవు ప్రవేశించి అట్టి శాంతిని నాకివవాండి నేనే దేవుడిని నమ్మే సి�తిలో లేను.

నీవే గొప్ప ఆదరణనివ్వాలి అని ప్రారి�ంచాను. నేను నా ప్రార�నలకు జవాబుగా మంచి

అనుభవాన్ని పొందాను. ఆయన ప్రసన్నత అనుబభవించాను. అంతా సవ్యంగా

సాకషాల సుమమాల

జరుగుతుంది అన అబభయాన్ని పొందాను. మా కుటుంబంలో నన్న ప్రతి దష్టశకుతల

ప్రభావాన్ని తొలగిస్తారని బభయపడవద్దనియు, నేను నిత్యము తోడుగా నుండి దీవిస్తానని

అబభయమచ్చారు. ప్ర్రపధముగా నా హృదయంలో గొప్ప ప్రశాంతత ఆనందం నెమ్మది

నెలకొన్నది. గతంలో ఏనాడా పొందని వింత అనుభవం మా కుటుంబంలో నిలిచి

ఎంతో సమాధానం, శాంతితో ఆనందంగా జీవించసాగాము. హాల్లెలాయా. మా

అమ్మమ్మ చెప్పిన ప్రార�నా స�లానికి ్రకమంగా వెళ్ళుట కారంభించాను. ప్రార�నలు

నచ్చాయి. బైబీలు సంపాదించి చదువుట కారంభించాము. ప్రార�న వాక్యము

సహావాసంలో మేము క్ర్మంగా సహావాసంలో మేము క్ర్మంగా ఆధ్యాత్మిక జీవితంలో

కొనసాగు ధన్యత పొందాము. ఆజ్ఞానాంధకారం తో నిత్య చింతలో నన్న మాడు

నిరీక్షణ లేనపుడు ఆయనమాకు జ్ఞానవగాహాన గల ద్వారాలు తెరిచి ఆయన

కృపాకేషమాలు మా వెంట నంచారు. 2004వ సంవత్సరమునాటికి మా కుటుంబమంతా

క్రీస్తు విశావాసలముగా రక్షణ ద్వారా బాపీతస్మ అనుభవంతో క్రీస్తు భడడ్లమయయాయి.

మాకు క్రీస్తును గార్చి ఎక్కువగా తెలిసికోవాలన్న తృషణ తపనతో వాక్యాన్ని

ఆ్రశయించాము. వేదాంత విద్య ద్వారా బైబీలు జ్ఞానం పొందుట్రై బైబీలు కాలేజీలో

చేరాను. సికుక జాతికి చెంది బైబీలు కాలేజీ విద్యార్దిగా నుండుట అనేకులకాశ్చర్యం

ఆనందం కలిగంచింది.

2వ కొరిందిి 5:17

"" ఎవడైనా క్రీస్తునందున్న యెడల నాతనసృష్టి. సమస్తము క్రొతతవిగా

మారగలవు. నేను నా కుటుంబము క్రీస్తును గార్చి తెలిసికొనుట్రై బైబీలు బాల ప్రశద�తో చదువుట కారంభించాము. ప్రతి ప్రతి ఆలోచనా సర[ బైబీలు వాక్య ఆధారంగా

చేయుటకాంభించాము. మా జీవితాలన్నీ గణనీయంగా మారిపోయాయి. దివారాత్రము

వాక్యము ధ్యానించు ధనయలమయయాము. నేడు మా జీవితమంతా ఆయనను సేవించి

మీ జీవితమంతా ఆయనను సేవించి సాక్షులుగా నుండాలనే ఆకాంకషతో ప్రతి చోట

ఆయనకు సాక్షలుగా నిలిచి క్రీస్తు సువార్త బోదిించుట కారంభించాము. అనేక ఆత్మ

జాలరులమయయాము. క్రీస్తు మాకు అద్భుత శక్తినిచ్చి అనేకులు ఆత్మీయ మానసిక

రోగాలకు సవాస�తనిచ్చే పరిచర్యలో స్పఘలతనిచ్చి విజేతలుగా నిలిపి వాడుకొనుచున్నారు.

మా సేవకొర్రై ప్రారి�ంచమనవి. క్రీస్తుకు రాయబారులవెై సరవాదా సేవిద్దాం.

హాల్లెలాయా. ""రుచి చూచి ఎరితగితిమ యెహోవా ఉతతవుడనియు".

సాకషాల సుమమాల

50 సంవత్సరాల జన్మదినం ప్రభువు దీవెనగా స్తుతిస్తున్నాను.

- బ్రదర్ డా|| దేవ

క్రీస్తునందు మా ప్రియ పాఠకులకు నవంబరు మాసం శు

భకాంకషలు.

కీర్తనలు 139:13-17

""నా అంఈరతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి

గర్బుమందు నన్ను నిర్మించినవాడవు నీవు. దేవా, నీ తలంపులు

న్రాంతో ప్రియమైనవి, వాటి వెుుతతవెంత గొప్పది."

కుటుంబం:-

ప్రభువు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను

వివరించుటకు సంతోషిస్తున్నాను. మా పూరీవాకులందరూ విగ్రహారాధకులు. మా నాన్న

గారు యేసయ్యను స్వంత రక్షకుడుగా అంగీకరించటంతో క్రీస్తు శకం మా వంశంలో

ప్రారంభవుయింది. నాన్న గారు అబ్రహాం గారు, అమ్మ శారమ్మ. ప్రభువును నమ్ముకోక

పూర్వాం లింగయ్య, లకష్మమ్మలుగా పిలువబడేవారు. నాన్న గారు ప్రస్తుతం ప్రకాశం

జిల్లా సంతనాతలపాడులో గత 40 ఏళ్లుగా మోరియా ప్రార�నా మందిరం సేవను

ప్రారంభించి కొనసాగిస్తున్నారు. అమ్మ 2010 జులై 2న ప్రభువు చెంతకు వెళ్ళ్లంది.

మా అమ్మ నాన్నలకు మేము ఎనిమదిమంది సంతానం. ఏడుగురు కుమారులు ఒక్క

కుమార్తె. నేను అందరిలోకి పెద్దవాణ్ని. దేవుని సహాయం వలననే నేను జన్మించి,

జీవించానని మా అమ్మ నాకు ఎప్పుడా చెబుతా వుండేది. నా కంటే ముందుగా ఓ

కుమారుడు పుట్టిన కొన్ని రోజులకే చనిపోయాడు. నేను పుటాటక ఆ బభయం మా

తల్లిదండ్రులకు వుండేదట! దేవుని దయవలన నేను బతికాను కాబట్టి నేను పుట్టిన

తరువాత నాకు "దేవసహాయం" అని పేరు పెట్టినట్లు మా అమ్మ అనేక సార్లు చ్పెేెది.

చదువు:-

నా ప్రాధమక విధ్య ప్రకాశం జిల్లా పడమటి త్రకళ్లపాడు అనే నా స్వంత

గ్రామంలో జరిగింది. 5 నుండి ఇంటర్ వరకూ ఒంగోలు ఎభయం హెైా సాకలు,

కాలేజిల్లో చదివాను. సివిల్ ఇంజనీరింగ� నాలుకగళ్ళ కోర్సు ముగించి పార్టటై�వ్గా

హెైాదరాబాద్ గవర్నవెంట్ పాలిటైక్నికల్ కాలేజీలో చేశాను. ఆచార్య ఆరారక మార్తి

గారి సహాచర్యం సేవలో నన్ను నిలువబైట్టింది.

మారుమనస్సు:-

నా 19వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా స్వంత

రక్షకునిగా అంగీకరించాను. ఓ యువకునిగా లోకాశకు లుంగిపోయాను. జీవితంలో

సాకషాల సుమమాల

శాంతి లేదు, సంతోషం లేదు. జరిగిన ఓ

సంఘటన బదులుగా చనిపోదాం అని

నిద్వాతలు వింకగశాను. అర�ంటుగా

హాసపటల్కు తీస్రుళ్లారు. లోపలికి టయాబులు

పంి విషమంతా తీసేశారు. ప్రమాదం నంచి

బయటపడాను. దాదాపు రాత్రి 11 గంటలకు

నేను మగతలోనుండి నిద్దలోనికి వెళుతున్నాను.

నా కోసం నా పడక ప్రక్కనే మోకరించి నాన్న

ప్రార�న చేస్తున్నారు. ""ప్రభువా, నీవు నాకిచ్చిన బహుమానం, పెద్ద కుమారుడు. రక్షణ ప్రపసాదించయయా! నా భడను కరుణించయయా!" అంటా నా కోసం కన్నీటితో ప్రార�న

చేస్తున్నాడు. "ఆ, నా కోసం నాన్న ఎప్పుడా చేసే ప్రార�నే కదా" అనుకుంటా

న్రిదపోయాను. ఉదయం 5 గంటలకు వెళుకువ వచ్చింది. నాన్న ఇంకా మోకాళ్లమీదనే

వున్నాడు. నా కోసం కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడు. నా కోసం రాత్రి 11 గంటల

నుండి ఉదయం 5 గంటల వరకూ మోకాళ్ల మీద నాన్న నా కోసం ప్రార�న చేస్తున్నాడు

అనే విషయం తెలియగానే నా హృదయం పులకించి పోయింది. నా పడకలోనే

కన్నీటితో ప్రభువును వేడుకున్నాను. "ప్రభువా, నన్ను కషమంచు నాయనా! నేను తెలిసి,

తెలియక చేసిన ప్రతి పాపాన్ని పరిహారించు. ఈ రోజునుండి నా తండ్రిని సంతోష

పరచే కుమారుడుగా, పరలోకపు తండ్రివైన నీకు విధేయుణ్నయి జీవిస్తాను. నాకు

సహాయం చేయి తండ్ర�" అంటా పశ్చాత్తాపంతో ప్రారి�ంచాను. నా హృదయంలో

గొప్ప సంతోషం నిండిపోయింది. నాటినండి అమ్మనాన్నలకు చేదోడు వాదోడుగా

వుండటానికి ప్రభువు కృప చూపారు.ేసవా పిలుపు:-

హెైాదరాబాద్లో విశ్వావాణి రడియో పరిచర్యల్లో పగలంతా పనిచేస్తూ

రాత్రి కాలేజిలో సివిల్ ఇంజనీరింగ� చదివాను. రడియో ప్రసంగాలు చాలా జాగ్రతతగా

వినేవాణ్ని. అనుమానాలు వేసత అవన్నీ రాసుకునే వాణ్ని. ఆ అనుమానాలు

తీర్చుకోవటానికి ఆరారక గారిని కలిశాను. అలా దైవజనులు ఆచార్య ఆరారక మార్తి

గారితో పరిచయం ఏరపడింది. అది దేవుని మహాగొప్ప ప్రణాళ్ళక. ఓ రోజు నేను

ఆరారక గారు ప్రార�నలో వున్నాము. తన చూపుడు వేలును నా వైపు చూపిస్తూ ""నీవు

దేవుని సేవకు రావాలి. దేవుడు నిన్ను తన సేవకు పిలసతున్నాడు" అని గంభీర

సవారంతో ఆరారక గారు అన్నారు. అపపటికే ఆరారక గారి ప్రభావం నా మీద చాలా

ఎక్కువగా వుండేది. వారితో గడ్రిే సమయం ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా,

సాకషాల సుమమాల

ఆనందంగా వుండేది. ఆ తరువాత సమయం ఏదో తెలియుని వెలితి. మరలా

ఎపుెప్పుడు మార్తి గారి దగ్గరికి వెళ్దామా, ఆయన మాటలు వింటూ ఆయనతోనే

సేవలో ఉండిపోదామా, అనిపించేది. ప్రార�నా పూర్వాకంగా దేవుని సేవకు జీవితాన్ని

సమర్పించుకోవటానికి ప్రభువు కృప చూపారు. తదాదిగా ఆరారక గారితో దాదాపు

30 ఏళ్లపాటు సేవలో వుంటా వచ్చాను. ప్రారంబభంలో రడియో పరిచర్యలో ఉతతరాల

సేవలో, స్పందన మాస ప్రతిక సేవలో వుండేవాణ్ని. 1990లో స్పందన ప్రతిక ప్రచురణ,

సంపాదక బాధ్యతలు ఆరారక గారు నా కపపగించారు.

నా కుటుంబం:-

1989 మే 24న నా వివాహం జరిగింది. నా భార్య దైవకృప.

దేవుడు మా వివాహా జీవితాన్ని దీవించి కుమారుడు జోయల్ను 1990 మే 14న,

కుమార్తె ఏంజల్ను 1993 మే 29న బహుమానంగా ప్రసాదించారు. బాబు ప్రస్తుతం

లండన్ యం.యస్ ముగించి దేవుని చితాతనుసారమైన జీవిత బభవిష్యతతు కోసం

ఎదురుచూస్తున్నాడు. కుమార్తె యంభభయస్ మాడో సంవత్సరము చేస్తుంది. ప్రభువు ప్రిలుపు వుండి పిల్లలు సంపూరణ సేవకు వచ్చినా లేదా ఉద్యోగాలు చేసుకుంటున్నా

సేవలో వుండాలని, సేవను కొనసాగించాలని చిన్నతనం నుండ� నేరుపతున్నాము.ేసవా వార్యవాలు, అనుభవాలు:-

సేవలో ప్రవేశించిన నాటినండి ఆచార్య ఆరారక

గారు నన్ను తమ ఆత్మీయ కుమారుడుగా ఎంచి సేవలోని అనేక విషయాలు నేర్పిస్తూ

వచ్చారు. వారి తరీపుదులో దేవుని వాక్యాన్ని ప్రార�నాపూర్వాకంగా బోదిించటం, ప్రతికకు

వ్యాసాలు రాయటం ఆధ్యాత్మిక గ్రంధాలు, పాటలు రాయటం ఆరారక గార నేర్పించారు.

1991 విశ్వావాణి రడియో, పఫీబారడియోల్లో స్పందన కార్యక్రమాలను ప్రసారం

చేయటానికి ప్రభువు కృపచూపారు. ఈ రడియో కార్యక్రమాల్లో నేను దైవజనులు

ఆరారక గారు మాట్లాడేవారము. ఆరారక గారితో సేవలో ఉండటం వలన చాలా

తవారగా, సుళువుగా గుర్తింపు వచ్చేది. ఆరారక గారు కూడా ఎవర్రిైనా పరిచయం

చేసేటప్పుడు గాని రడియో, టివి కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు గాని నా "ఆధ్యాత్మిక

కుమారుడు అని పరిచయం చేసేవారు.

1997లో వెుుదటిసారిగా ఇతర దేశాలకు వెళ్లటానికి దేవుడు ద్వారాలు

తెరిచాడు. అవెరకా వెళ్లటానికి అవకాశాలు వచ్చాయి. అవెరకాలో అనేక కష్టతరమైన

అనుభవాలగండా దేవుడు తీసుకువెళ్ళ్ల అనేక జీవిత పాఠాలు నేర్పించాడు. ఆ తరువాత

ఆరారక గారితో కలిసి 2007లో దుబాయు, అబుదభ దేశాలకు సేవార�వెై వెళ్లాము.

2008లో అవెరకా, యారపడ్ దేశాలను దర్శంచటానికి ప్రభువు కృప చూపారు.

సాకషాల సుమమాల

1998లో వెుుదటి స్పందన టివి కార్యక్రమాన్ని తేజ టివిలో ప్రసారం చేశాము.

ఆ తరువాత "మా" టివిలో కొంత కాలం ప్రసారమయయాయి. తరువాతి రోజుల్లో శు

భవారత, రక్షణ, ఆరాధన టివి చిానళ్లు వచ్చాయి. ఆరారక గారి కార్యక్రమాలు ప్రతి

రోజు వచ్చేవి. స్పందన కార్యక్రమాలు వారానికి ఒక రోజు ప్రసారం చేసేవాళ్లము.

1999లో సేవియర్స హారటబీట్ అనే పరిచర్యలు రిజిస్టు చేయటానికి ప్రభువు

కృపచూపారు. ఆరారక గారు గౌరవ అధ్యక్షుడు గాను, నేను అధ్యక్షులుగాను వర

కొందరు దేవుని సేవకులు కలిసి రిజిస్టు చేశాము. ప్రస్తుతం మన సేవా కార్యక్రమాలన్ని

ఈ పేరుమీదే జరుగుతున్నాయి. అదే సం”రంలో అనాధలు, పేలయిన బాలల

కోసం "లిటిల్ ఏంజల్ హె�ం" దైవజనులు ఆచార్య ఆరారక గారి ప్రార�నాశీర్వాదాలతో

ప్రారంభించాము. యాకోబు 1:27 ప్రకారం అనాధలకు, పేద విధవరాళ్లకు అనేక

విధాలుగా సాయపడటానికి ప్రభువు కృప చూపుతున్నారు. అంత మాత్రమే కాకుండా

కుషుటవ్యాదిి కాలనీకు అలాకగ ప్రతి సం” క్రిస్మసుకు అనేక మంది పేలకు క్రిస్మసు

విందు, చలిరోజుల్లో దుపపట్లు పంచటానికి ప్రభువు కృప చూపుతున్నారు.

గంటారు, కృషాణ, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సువార్త సరభలు

నిర్వాహించటానికి ప్రభువు కృప చూపారు. సువార్త ప్రకటన తరువాత ప్రజలు ప్రభువును

వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించటానికి పిలుపు నివవాటం మనం నిర్వాహించే సరభలలోని

ప్రాముఖ్యత. "రక్షణ కోసం పిలుపు నివాటం" రక్షణ తీర్మానం చేసుకున్న వారు ఏదైనా

సంఘానికి వెళ్ళటట్లు ప్రోత్సహిస్తాము. ఏ సంఘమా లేకపోతే అకకడ ఓ సంఘాన్ని

ప్రారంభిస్తాము.

సాకషాల సుమమాల

ఇపపటి వరకూ దాదాపు 12 ప్రాంతాలలో ప్రార�నా మందిరాలు నిర్మించటానికి

ప్రభువు ద్వారాలు తెరిచారు. మారుమాల ప్రాంతాల్లోని బోధకులకోసం ఎన్నో

పసమనార్లు దేవుని దయ వలన నిర్వాహించ గలిగాము.

చేయాలని ఆశ :-

దేవుని మహిమ కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపటాటలని

ఆశ. బలమైన శరీరము, ఆరోగ్య పరిస్థితులు లేకున్నా అనుదినము బలహీనతలో

తన బలాన్ని ప్రదర్శస్తూ ఆయన సేవలో దేవుడు వినియోగించి వాడుకుంటున్న దేవునికి

స్తుతులు సమర్పిస్తున్నాను. స్పందన మాస ప్రతిక సరుకలేషన్ బాగా పెరగాని

ప్రారి�ంచండి. ప్రజలకు ఆసక్తికరంగా ఆశీర్వాదంగా ఉండే వ్యాసాలు ప్రచురించటానికి

ప్రార�నా పూర్వాకంగా ప్రయాసపడుతున్నాము. అలాకగ టి.వి. పరిచర్య కూడా

నిరివారామంగా కొనసాకగట్లు మీ ప్రార�నలు కోరుతున్నాము. వందనములు. ప్రభువు

మమ్ములను దీవించు గాక ఆమెన్.

""లైకికంచలేని సోతత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ యింత వరకు నా జీవితంలో

నీవు చేసిన ములుల్రై"

నిజమైన శాంతిని నేనెట్లు కొనుగొంటిని?

(అనుభవ సాక్ష్యము)

సహె”� దైవ్రపసాద్,

దైవసేవకులు

నా పేరు వెంకట సత్యవర్రపసాద్. నేనొక నిష్టగల హెైాందవ కుటుంబము

కాపు కులములో 1960 డిపసంబర్ 18న జన్మించాను. మా సవాగ్రామము చెరుకువాడ,

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంటుంది. మా తల్లిదండ్రులు చాలా

బభక్తి గలవారు, బభక్తిగల వాతావరణంలో పెంచినారు. దేవుడు ఉన్నాడని చాలా నమ్మకం.

ఎక్కువ ఆలోచించేవాడిని. వీధులలో అన్నం కొరకు అడుకుకనేవారిని చాసినా,

గ్రుడిడ్వారిని, కుంటివారిని చూచినా దేవుడు ఎందుకు ఈ విధంగా సృష్టించినాడని

బాధపేవాడిని. ఎవరెైనా చనిపోతే ఆ ఇంటివారు కన్నీరు కార్సతుంటే ఎన్నో ఆలోచనలు

ఇచ్చేవి. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించుచున్నాడు. మనిషి ఎందుకని

చనిపోవుచున్నాడు, చనిపోయిన తరువాత ఎకకడికి వెళ్ళు చున్నాడనే ప్రశ్నలు నాలో

ఆశాంతిని కలిగించేవి. అయితే వీటికి సరెైన జవాబులు ఎకకడా దొరకలేదు.

సాకషాల సుమమాల

నాన్నగారు హెైాదరాబాద్లో హెైకోరుటలో ఉద్యోగం చేసేవారు. 9వ తరగతి

వరకు హ్రెైాదాబాద్లోని మలక�ేపటలో చదువుకున్నాను. నాన్నగారు 1975లో

పులివెందులకు (కడప జిల్లా) కోరుట మేజిపేసటటుగా ప్రమోషన్ వచ్చింది. 10వ తరగతి

కడపలో చదువుకున్నాను. అది 1979వ సంవత్సరం. అప్పుడు నేను భీమవరంలో

డిగ్రీ భ.యస్సి., 2వ సంవత్సరం చదువుచున్న దినములు. అపపటికే నేను సినిమాలకు

బానిస్నయ్యాను. మానివేయాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఇంట్లో అబద్దాలు

చెప్పి ఎక్కువ డబ్బు తెచ్చుకొని స్నేహితులతో ఖరచుపెటైటడివాడను. నా తలంపులలో,

}హాలలో, చూపులలో పాపమున్నదని తెలసు. మానాలని అనుకున్న మానలేకపోయెడి

వాడను. నా హృదయం నా సావాదీినంలో ఉండేది కాదు. నా తలంపులు, నా మాటలు,

నా క్రియలే నాకు అసహ్యాంగా ఉండేవి. నన్ను మార్చగలవారు ఎవరెైనా ఉన్నారా?

అని తలంచెడి వాడను. నా బభక్తి కార్యములు, వ్రతములు, జపములు, నా మతము,

నా హృదయమును మార్చలేక పోయినమ. అనేకసార్లు మనశ్శాింతిని కోలోపయినాను.

1979వ సంవత్సరము ఆగషుటలో నిడదవోలు సమీపములో శ�ట్టిేపట అనే

గ్రామములో ఒక ఉన్నత కులానికి చెందిన ఒక వ్యక్తి నాకు ప్రభువైన యేసుక్రీస్తును

గురించి చెప్పినారు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడని చెప్పినారు. నేను ఆయనతో

నాకున్న జ్ఞానం కొలది అందరి దేవుళ్ళు ఒక్కటే అని చాలా వాదించినాను. చివరకు

ఆయన ఒక సలహా ఇచ్చినారు. అది ఏమటంటే ఏ పేరు పెటటకుండా సృష్టికరత

దేవునికి ప్రార్థన చేయమన్నారు.

ఈ క్రింది విధంగా చేయమన్నారు.

""సృష్టికరతయైన ఓ దేవా! బూమని, ఆమాశమును, సార్యచ్రంద నకష్రతములను

సృష్టించిన దేవా, నీ పేరు ఏమటి? నీ అవతారము ఏమటి? నన్ను పుట్టించిన దేవా?

సాకషాల సుమమాల

గాలి, నీరు, వెలుతురు ఇచ్చిన దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము."

పై ప్రార్థన ఏ మతానికి చెందినది కాదు. మతాలన్నిటికి అతీతమైన ప్రార్థన.

ఆయన ఇచ్చిన సలహా నాకు నచ్చింది. ఎందుకు ఆ ప్రార్థన నేను చేయకూడదు అని

ఆలోచించి పై విధంగా ప్రార్థించడం వెుుదలు పెట్టినాను. ఆయన ఇచ్చిన సలహాలో

ఇంకో విషయం కూడా ఉంది. ""ఏ గుడికి, ఏ చర్చికి వెళ్ళనక్కర లేదు.ఏ రూపమునకు

వ్రెుక్కవద్దు". పై విధంగా 4 నెలలు ప్రార్థించినాను. ఒక అద్భుతం జరిగింది. 1979

నవంబరులో ఒక రాత్రి నాకు కల వచ్చింది. నేను చూచుచుండగా ఆకాశంలో ఒక

పెద్ద సిలువ కనబడినది. ప్రభువైన యేసుక్రీస్తు చేతులలో నుండి రక్తము కారుట

చూచితిని. చాలా ఆశ్చర్యమైనది. ఈయన ప్రైస్తవుల దేవుడు గదా అని తలంచుచుండగా

ఒక సవారము వినబడినది.

""మానవులందరా చేసిన పాపములు పరిహారించుట కొరకు నేను సిలువలో

రక్తమును చిందించితిని".

నేను ఇంకను ఆలోచించుచుండగా వెనుక నుండి ఒక గంభీర సవారము

వింటిని. ""యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు." వెంటనే నిద్ద నుండి

వేలుకంటిని. నేను చేసిన పాపములు, దోషముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో

నాకు బదులుగా శికషపొదెనని గ్రహించి యేసుప్రభువా! నేనొక పాపిని, నన్ను కరుణించు

మని ప్రార్థించుచుండగా నాకు తెలియకుండానే కన్నీరు కార్చుచు పశ్చాత్తాపపడితిని.

ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కషమంచెననుటకు గుర్తుగా నా హృదయంలో ఉన్న

పాపభారము దొర్లిపోయి గొప్పశాంతి నాలో ప్రవహించెను. అంతకుముందు ఎంత

ప్రయత్నించిన మానలేని చెడుతలంపులు, చెడు ప్రవర్తన నా నుండి వాటంతట అవే

తొలగిపోయినవి. అది ప్రభువు చేసిన కార్యం. యేసుప్రభువుకే మహిమ కలుగును

గాక ! నాతన హృదయము, నాతన సవాభావము నాకు కలిగినది. యెహెాజేకలు

36:26. అంతకు మునుపున్న మరణ బభయము తొలగిపోయినది. పరలోకపు నిరీక్షణ

కలిగినది. వెంటనే ఒక పాస్టర్గారి ఇంటికి వెళ్ళి ఒక బైబిల్ తెచ్చుకొని క్ర్మంగా

చదివినాను. నా సంతోషం అదిికమైనది. నా అనుమానములు, ప్రశ్నలు అన్నింటికి

బైబిల్నందు జవాబు కనుగొంటిని. నేను బాపీతస్మము తీసుకున్న తరువాత నా పేరు

దైవ్రపసాద్గా మార్చినారు.

సాకషాల సుమమాల

ప్రియమైన ే్నేహితుడా ! అయియ అమ్మా, మీరెవరెైనా కావచ్చు. సృష్టికరత

ఎవరో అన్వేషించి కనుగొనిన యెడల నిజమైన శాంతిని, సమాధానమును, మోకష

భాగ్యమును పొందగలరు. ఇది నేను అనుభవ పూర్వాకముగా ఎరిగిన సత్యము. ప్రభువైన

యేసుక్రీస్తు ప్రైస్తవులకు మాత్రమే కాదు. అందరికి ప్రభువు, నిజముగా లోకరక్షకుడు,

శాంతిదాత, ముక్తిదాత, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రార్థించిన ఎడల

ఆయన నిన్ను కషవించి, నీ పాపముల నుండి నిన్ను విడిపించును. నాతన జీవితమును

మీకు ప్రసాదించును. పవిత్రమైన, నీతియకతమైన జీవితమును మీకు అనుగ్రహించను.

మన ప్రేమగల దేవుడు అలాగున మమ్మును దీవించును గాక!

ఒకవేళ్ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటకు మీరు

అనుమానించుచున్న ఎడల ఈ క్రింది విధంగా ప్రార్థించండి. ""సృష్టికరతయైన దేవా !

నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నీ పేరు ఏమైనది నాకు తెలియజేయుము".

దేవుడు మీకు నిజశాంతి నిచ్చును గాక !

- - -

సాకషాల సుమమాల

నీవు నన్ను ఎరుగకుండి నపపటికి నిన్ను సిద�పరచితిని.

యెషయా:45.6

యవ్. జ్ఞాన ప్రసన్న

నేడు దేవుని చేత ఒక సేవకురాలిగా సిద�పరచబడిన నేను తాడేపల్లిగాడెం

పటటణానికి చెందిన ఇళ్ళ వెంకట్రావు మరియు క్రిష్ట లకు జన్మించాను. నా తల్లి నేను

పుట్టిన ఆరునెలలకే ఇంజకషన్ రియాకషన్ వలన మరణించారు. తల్లిలేని నన్ను నాన్నగారు

ఎంతో అమతమైన ప్రేమతో చూచుకునేవారు. నేను చిన్నమ్మగారి చేతిలో పెరిగాను.

ఆమె నన్ను ఎంతో ్రకమశికషణలో పెంచారు.

�తే మా కుటుంబం దేవుని ఎరుగని మధ్య తరగతి కుటుంబం. నాకు

}హా తెలిసే కొలది నా పితరులు చేసిన కడుగబడని పాపాలు శాపాలుగా నన్ను

వెంటాడేవి. ఎప్పుడా ఏదో బభయం నెమ్మది లేని పరిస్థితి నన్ను తరుముచున్నట్లుండేది.

నాన్నగారు నాకు ఏలోటు రాకుండా, ఇది కావాలి అని అడగకుండా అన్నీ ఇచ్చేవారు.

నాకు తొమ్మదవ సంవత్సరం వచ్సేసరికి విగ్రహారాధన అదిికంగా చేసేదానను.

నాన్నగారు జాతకాలను ఎక్కువగా నమ్మేవారు. ఒకరోజు ఒకాయన అగిగపెటైటలో

చెరుయపెట్టి చేతికి వచ్చిన పుల్లలు తీయమన్నారు. నేను తీసి అతని చేతికిచ్చాను.

అతను వాటిని లైకకపెట్టి నాకు శని పట్టుకుందని, జలగండ ముందని శాంతులు

చేయాలని చెప్పాడు. నాన్నగారు అవన్నీ చేయించారు. నేను కూడా బభయంతో

సోమవారం ఒక గుడికి, మంగళ్వారము ఒక గుడికి, గురువారం ఒక గుడికి, శు

క్ర్వారం ఒక గుడికి వెళ్ళి బభక్తి చేసేదానను. నాన్నగారికి ఏసుక్రీస్తంటే అస్సలు ఇష్టం

ఉండేదికాదు. ఎవరెైన ప్రభువుని నమ్ముకున్నవారు కనిపిసేత హేాళ్న చేసేవారు. నేను

చాలా నవ్వేదానను.

ఏసుక్రీస్తు క్రిందజాతి వాళ్ళ దేవుడని ఆవెరకా వాళ్ళు ఆయనను ఇకకడకు

తెచ్చిపెటాటరని, మనదేవుళ�ి దేవుళ్ళు అని అంటుండేవారు. ఇలా ఉండగా మా

కుటుంబంలో కలతలు, కలవరాలు పెరిగిపోతండేవి. నెమ్మది ఉండేది కాదు.

నాన్నగారు నా చేత తమ్ముని చేత ర్రుదాకషమాల పూజ చేయించేవారు. ఎన్ని చేసిన

మా పరిస్థితులు మారవి కాదు. నాకు జ్ఞానము, జ్ఞాపక శక్తి ఉండేవి కాదు.

చదువుకోవాలనిపించేది కాదు. ఎప్పుడు నన్ను తిడుతానే ఉండేవారు. నేను చనిపోతే

బాగండును అనుకునే దానను.

సాకషాల సుమమాల

ఒకరోజు ఈ పరిస్థితుల నుండి దారంగా వెళ్ళిపోవాలను కున్నాను. అప్పుడు

నాకు తొమ్మది సంవత్సరాలు. ఆ రోజు ఏదో తెలియని బభయం నన్ను వెంటాడింది.

నేను ఇకకడే ఉంటే చనిపోతానేమో అని భీమవరంలో ఉన్న మా అమ్మమ్మగారి ఇంటికి

వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఎవరితోను చెపపకుండా ఇంటినండి బయలుదేరాను.

అప్పుడు రాత్రి 10 గం.. అయియంది. అపపటికి మేము నర్సరావు ేపటలో ఉంటున్నాం. నాకు మేము ఉంటున్న వీదిి తప్ప దారి తెలియదు. 30 రూపాయలు

తీసుకుని ఒక రికషా కొబ్బరికాయలతో వెళుతుంటే దాని వెనుక పరిరగతతు కుంటు

బసాటండ్ చేరుకున్నాను. అప్పుడు కదులుచున్న బస్సు దగ్గరకు వెళ్ళి ఖంగారుగా ఈ

బస్సు భీమవరం వెళుతుందా అన్నాను. అది విన్న ఒకాయన వెళుతుంది" అన్నాడు.

అంతే గబగబా బపస్సకిక నన్నెవరెైన దించేస్తారమోనని బభయపడి లకగజ్ వెనకాల

దాకుకన్నాను. ఉదయమయేయసరికి మా అమ్మమ్మగారి }రు భీమవరం చేరలేదు గానీ

శ్రీశ�ైలం చేరుకున్నాను. బసాటండ్ పైన ఉన్న పేరు చదివి చాలా ఏడసాత ఏంచేయాలో

తెలియక అకకడే మాడురోజులు ఉండిపోయాను.

నా చేతిలో ఉన్న 30 రూపాయలతో రెండు రోజులు కడుపు నింపుకున్నాను.

తరువాత నంచి బభరించలేని ఆకలితో ఏడ్చేదానను. నన్ను గమనించిన ఒక కానిసేటబుల్

నువెవావరవు? ఎకకడినంచి వచ్చావని నన్ను నిలదీస్తూ, దొంగల ముర�ాకు సంబందిించిన

వ్యక్తివి. మీ అమ్మా నాన్న ఎకకడని అడుగుతుండగా చాలా మంది గంపులు గంపులుగా

కొండలవైపు వెళుతున్న వారిని చూచి వారి మధ్యకు పరురగట్టి తప్పించుకొని }రిలోనికి

వెళాిను. ఆకలి తట్టుకోలేక ఇంటింటికి వెళ్ళి నాకు ఏదైనా పని చెపపండి చేస్తాను.

నాకు డబ్బులుద్దు కొంచెం అన్నం పెటటండి చాలు అని అడిగాను.

ఎవరా కనికరించలేదు. పైగా దొంగల ముర�ావాళ్ళు ముందు చిన్న పిల్లల్ని

ఇలాకగ పంపుతారు. రాత్రి వచ్చి దోచేసుకుంటారు అని నా ముఖం ముందే తిట్టేవారు.

అలా మధ్యాహ్నాం మాడు గంటల వరకు తిరిగాను, గాని పటైటడన్నం దొరకలేదు.

ఒక సత్రం కనిపించింది. అకకడ పెద్దపెద్ద గిన్నెలు కడుగుతున్నారు. నేను వాళ్ళతో -

ఏమండ� ఆ గిన్నెలన్నీ నేనే కడికగస్తాను కొంచెం అన్నం పెటటండి అన్నాను. వాళ్ళు - ఆ

గిన్నెలో సగం లేవు నువువా వీటిని కడికగస్తావా.... అని చీి కొటాటరు. ఎందుకో నా మీద

ఎవరికి దయ కలగలేదు.

నేను నా }హా తెలిసినపపటి నుంచి ఎంరికి చేయి చాపకుండా నా తండ్రి

సాకషాల సుమమాల

నన్ను పెంచారు. అది జ్ఞాపకం చేసుకుని చాలా ఏడుస్తూ వెళుతండగా భార్య భర్తలు

ఇద్దరు తమ చంటి భడడ్తో ఆడుకుంటా.... భర్త పాపను చూచుకోవడానికి ఎవరినైన

పెట్టుకో, పని మనిషిని చూచుకో అని తన భార్యకు చెప్పడం విన్నాను.

వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మా - నేను అన్ని పనులు చేస్తాను. పాపను

కూడా ఆడిస్తాను. నన్ను పెట్టుకోండి అన్నాను. వారికి నీ మీద నమ్మకం కుదరలేదు.

కాని ఆమె నా మీద జాలిపడి తన భర్తతో - కొద్ది రోజులు దీనిని పరీక్షిస్తాను అని

చెప్పి నన్ను పనిలో పెట్టుకొంది. ఆమె ఇంటిలో తన పనులన్నీ చక్కబైట్టి వారి భడను

ఆడిస్తూ వారు తిన్నాక మగిలే అన్నం కోసం ఎదురు చూస్తూ ఉండేదానను.

నేను వారిని మోసం చేస్తానేమో అని నన్ను బయట గుమ్మంలోనే ఒక కుక్కటా

చూచేవారు. ఆ ఇంటికి దగ్గరలోనే ఆమె అక్క గారు (ఎస్.�. భార్య) ఉండడంతో

ఆమెకు కూడా పని చేయమని నన్ను పంించేది. ఆమె నన్ను చాలా యాతనలు

పెట్టేది. అర�రాత్రి వరకు తనకు గురొతచ్చిన పనులన్నీ చేయించుకునేది. నేను చేయలేక

ఏడాస్తుంటే - నా భర్త పో�స్ నిన్ను పసంట్రల్ జైల్కి అపపగిస్తారు అనేది. ఇలా ఉండగా అకకడే మాడు నెలలు గడిచిపోయాయి. వేసవిలో వారు తమ పుట్టింటికి వేళు

తు తమ పనిమనిషిలా నన్ను కూడా తీసుకు వెళ్లారు. అది అనంతపురం. వారు

చుటాటల హాడావడిలో పడి నాకు భోజనం పెటటడం మరచి పోయేవారు.

ఒక రోజు వంటింటిలో ఆకలితో ఉండగా ఎవరాలేరని చూచి కొంచెం

ఆహారం తినబోయాను, అది చూచిన నా యజమానురాలి తమ్ముడు - ఉండు మా

అకకతో చెబుతాను. మేము తినకుండా నువువా ముందుగా తింటావా అని అరుచుకుంటా

వెళ్ళిపోయాడు. ఆమె వచ్చి నన్ను చ్రంేస్తుందేమో అనే బభయంతో అకకడి నుంచి

పారిపోయి పరుగు పెటటడం వెుుదలు పెటాటను.

అదంతా ఆడవిలా ఉంది. మనుషులైవవారా కనిపంచలేదు. మా నాన్నగారిని

తలచుకుంటా ఏడుస్తూ చీకటి పే సరికి ఆశ్చర్యకరంగా బసాటండ్ను సమీపించాను.

చాలా సంతోషంతో భీమవరం బస్సు ఎకకడందీ అని ఒకాయన్ని అడిగాను. తెలుగురాని

ఆయన నాకు బైంగుళూరు బస్సు చూపించి అదే అన్నాడు. ఇక నేను మా నాన్నగారిని

అమ్మమ్మను చూడబోతున్నాననే సంతోషంతో బపసకకిక ట్రికట్ లేనందన వెనుక సీటు

క్రింద కాళ్ళ వద్ద పడుకుని నిద్రపోయాను.

ఉదయవెైపోయినా బస్సు వెళుతానే ఉంది. క్రొతత భాష మాట్లాడే వాళ్ళు

సాకషాల సుమమాల

ఎకుకతా ఉన్నారు. నేనేదో తెలియుని ప్రదేశానికి వెళ్ళపోతున్నానని నాకు అర�వెైంది.

పైకి లేసేత వారు నన్ను పట్టుకుని పోలీసులకు అపపగిస్తారని బభయపడి అలాకగ ఏడుస్తూ

రెండు రోజులు ఉండిపోయాను. మరుస్టి రోజు సాయంత్రం అయేయసరికి అడవుల

మధ్య అకకడకకడా బస్సులో ఉన్నవారంతా దిగిపోయారు. ఇద్దరు దిగడానికి చివరిగా

ఉండగా వారితో పాటు నేను కూడా దిగిపోయి చుటాట చూచేసరికి ఆ ఇద్దరు కూడా

కనిపించలేదు.

కనుచూపు మేరల్లో ఇల్లు గాని మనిషిగాని ఎవరు లేరు. చాలా బభయంతో

ఇక అవే నాకు ఆఖరి కషణాలు అనుకుని చనిపోయిన మా అమ్మను పిలసాత నాన్నగారిని ప్రిలసతూ పరుగు వెుుదలు పెటాటను. ఎతైన స్థలంలో చిన్న మారగంలా ఉన్న ఆ కొండపైకి

ఎకిక పరుగు పెడుతా స్పృహా తప్పి పై నంచి క్రిందకు దొర్లుకుంటా పడిపోయాను.

చాలాేసపటి తరువాత తెలివి వచ్చి చూేస సరికి కొంతమంది మనుషులు

తమ భాషలో నన్ను చాలా ప్రశ్నలడిగారు. నాకేమీ అర�ం కాలేదు. వారు నా మీద

జాలిపడి ఒక ఇంటిలో ఆడ్రిల్లలు లేనందన నన్ను పెంచుకుంటామని ఆ }రి

వారితో చెప్పి వారి ఇంటికి తీసుకువెళాిరు. కొద్దిరోజులకు అర�మయింది. నేను ఉ

న్నది బైంగుళూరుకు వెైసారకి మధ్య అడవి ప్రాంతమని. వారి భాష కన్నడ భాష.

నేను ఉన్న ఇంటిలో చిన్న చిన్న పిల్లలు కొండల మీద పనిచేయడానికి వెళ్ళేవారు.

వారితో నన్ను కూడా తీసుకు వెళ్ళేవారు.

నేను ఆ యింటి పెద్దాయనతో మాది ఆం్రధా, మా నాన్నగారి దగ్గరకు నన్ను

ఎలారగైనా తీస్రుళాిలి అని చ్పెేెదానను. దారి తెలియుని పరిస్థితిలో ఆ ఇంటిలోనే

రెండు నెలలు ఉండిపోయాను. నేను వారికి అన్ని పనులు చేస్తూండేదానను. కొంచెం

కొంచెం వారి భాష వచ్చేసరికి వాళ్ళ భాషలో నాకు మా నాన్నగారు కావాలి. నేను

వెళ్ళిపోతా అని అనేదానను. పెద్దాయన సర అనేవాడు.

ఒకరోజు ఉదయాన్నే ల్రేి }రి పెద్దల రచ్చబండ దగ్గరకు నన్ను తీస్రుళాిరు.

ఆ పెద్దాయన వారితో మాట్లాడుతా నా దగ్గరకు వచ్చి నువువా ఇష్టమే అని కన్నడలో

చెభతే తొందరలో మీ నాన్నను చూస్తావు అన్నాడు. నేను జాగ్రతతగా ఆ పరిస్థితిని

పరిశీలించి చ్తూేే నేను అన్నా అని పిలిచే ఒక అబ్బాయిని నా ప్రక్కన నిలబైట్టి ఈ

అమ్మాయికి ఎవరూ లేరు గనుక మా అబ్బాయికి పెళ్ళిచేసి ఇకకడే

ఉంచేసుకుంటామని పెద్దాయన వారితో చెప్పడం విన్నాను. చాలా ఏడుపవచ్చింది. ఆ

సాకషాల సుమమాల

ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలకు పెండ్లిండ్లు చేయడం వారి ఆనవాయితి. ఇక నేను

మా నాన్నగారిని చూడలేనని ఇకకడే చనిపోతానని అనిపించింది. నేను ఆ పెద్దలతో

చెప్పడానికి భాష రాదు, కాదంటే చ్రంేస్తాడని ఆలోచించి ఏడుస్తూ ఇంటికి వచ్చి

మామాలుగానే పనులు చేస్తూ వారందరూ కొండ్రళాిక ఇకకడ నంచి వెళ్ళిపోవాలి

అని తీర్మానించుకున్నాను.

ఆ రోజు వారందరు ఏమ నిరణయించుకున్నారో తెలియదు గానీ కొండకు

వెళుతా రొటైటలు చేసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఉదయం పదకొండు

గంటలు అయియంది. నా హృదయంలో ఉన్న వేదన మాటల్లో వివరించలేను. ఒకటి

అనుకున్నాను. నిజంగా దేవుడు వుంటే నా పరిస్థితిని చూచి నన్ను మా నాన్నగారి

దగ్గరకు చేర్చాలి, అని అనుకున్నాను. అకకడ నంచి ఒక కొండ ప్రాంతం గండా

పరిరగడుతా ఒక వేళ్ ఎకకడైతే ఆగితే వాళ్ళువచ్చి నన్ను తీస్రుళ్ళిపోతారమోనని,

బభయంతో సాయంత్రం ఆరు గంటల వరకు చాలా దారం పరురగట్టి చీకటిలో ఒక

తోటలో పడిపోయాను.

నా మనస్సులో నేను తెలియక చేసిన ఆ మనవి నా సృష్టికరత విన్నారు.

(కీర్తనలు 25-7) నేను ఏ తోటలో పడి ఉన్నానో ఆ తోట యజమాని చామంతి పూల

వ్యాపారం కోసం తవార్లో బైంగుళూరు వెళ్ళనైయున్నాడు. అంతేకాదు అతనికి తెలుగు

కూడా వచ్చు. అతని నోట తెలుగు మాటలు వినగానే మా నాన్నగారిని చూచినంత

ఆనందం కలిగింద. అతను నన్ను చూచి జాలిపడి వచ్చిరాని తెలుగు భాషలో నా

బాధలన్నీ విని ఆదరించి నన్ను తనతో కూడా బైంగుళూరు తీస్రుళ్ళి ఆం్రధా బస్సు

ఎకికస్తానని మాటఇచ్చి తన యింటికి తీసుకువెళాిడు. తన ఇంటనన్న పదిరోజులు

కన్న కూతిరిలా చూచుకుంటుండేవాడు.

కాని ఆయన భార్య ముగ్గురు కుమారులు నేనంటే అస్సలు ఇష్టపేవారకారు.

ఆ }రి వారు చాలామంది నన్ను పిలిచి తమ ఇంటి పనులు చేయించుకునేవారు.

ఇలా ఉండగా ఒకరోజు ఆయన నన్ను తీసుకుని బైంగుళూరు బయలుదేరాడు.

�తే ఆయనకే ట్రికట్టు డబ్బులున్నాయి గాని నాకు అరట్రికట్టుకు కూడా ఆయన

దగ్గర డబ్బులు లేవు. కండకటర్ వచ్చి ఈ పాపకు ట్రికట్ తీయాలి డబ్బులేవి అనగానే

ఆయన - నేను తప్పిపోయి వచ్చానని తిరిగి వాళ్ళ}రి బస్సు ఎకికంచడానికి తీసుకువెళు

తున్నానని చెప్పాడు. అంతే అందరు గుమగాడి ప్రశ్నలమీద ప్రశ్నలడుగుతుంటే

సాకషాల సుమమాల

వారికి కన్నడంలో సమాధానముచ్చాను. ఆ బస్సులో ఓ పోలీసు ఉన్నారు. ఆయన

దగ్గరకు వచ్చి నీవు తెలుగమ్మాయివైయుండి ఇంత స్పష్టంగా కన్నడం మాట్లాడుతున్నావే

తెలుగు మాట్లాడమన్నాడు. అపపటికి నేను తెలుగు మాట్లాడి నాలుగు నెలలైపోయింది.

తెలుగసలు రావడంలేదు. దాంతో ఆ పో�స్ నన్ను సేటషన్కు తీసుకు వెళాిడు.

నాతోపాటు ఆ పూల వ్యాపారి కూడా వచ్చాడు. ఆ దినాలలో దొంగల

బైడద ఎక్కువగా ఉండడంతో నన్ను అనుమానించి కొంతైనా నిజం కకికస్తామని పూల

వ్యాపారితో అన్నారు. వెంటనే నేను ఆ పూల వ్యాపారి కాళ్ళు పట్టుకుని అన్నా నన్ను

విడిచి వెళ్ళుద్దు నేను చచ్చిపోతాను, నాకు నాన్నగారు కావాలి అని ఏడ్చాిను. నా

సృష్టికర్త కనికరం నా మీద ఉన్నదేమో అప్పుడు నాకు తెలియలేదు కాని వారు దయ

తలచి విడిచి పెటాటరు. అతను నన్ను బైంగుళూరు బసాటండ్కు తీస్రుళాిడు. అకకడ

బస్సులను చూస్తుండగా ఏలారు బస్సు కనిపించింది. నేను చాలా ఆనందంతో

బస్సులోకి పరురగత్తి ఎకేకసాను. అతనికి ఎంతో సంతోషంగా వీడ్కోలు చెప్పాను. అతను

కన్నీరు తుడుచుకుంటా కండకటర్కి -

నేను తప్పిపోయానని దయతో ఆం్రధా తీసుకు వెళ్ళమని చెప్పాడు. కండకటర్

నన్ను క్రిందకు దించి సేటషన్ పోలీసులకు అపపగించారు. వాళ్ళు నన్ను అ్రడససు

అడిగి మా నాన్నగారికి ఉతతరం వ్రాయించి ఆ పూల వ్యాపారితో మరల అడవికి

పంివేశారు. నేను ఇక మా నాన్నగారిని చూడలేను. ఆయన నన్ను వెతకుకంటా

ఇంతదారం రాలేరు అని ప్రతిరోజు ఆలోచించకుంటు పదిహేను రోజులు గడిపాను.

ఒకరోజు ఉదయం }రిమధ్య ఉన్న పైపు దగ్గర నీళ్ళు తేవడానికి చాలా

దిగాలుగా వెళ్ళి నీళ్ళు తోడుతండగా ఒ బస్సు రావడం ఎవరో దిగడం అ్రడససు

అడగడం జరుగుతుంది గానీ నేను పట్టించుకోకుండా నేనిలాకగ ఈ అడవి ప్రాంతంలోనే

ఉండిపోతానేమో అని ఆలోచిస్తూ నీళ్ళకుండతో ఇల్లు చేరాను.

ఇంతలో }రిపెద్ద ఒకాయన తన కుమారుణిణ పంపించి - నీ కోసం ఎవరో

వచ్చారని పిలుచుకు రమ్మన్నారు అని చెప్పారు. అది వినగానే పరుగు పరుగున

రచ్చబండ దగ్గరకు వెళాిను. అందరా నన్ను వింతగా చాస్తున్నారు. నాకు నా

ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. నా ఎదుట మా నాన్నగారు ఉన్నారు. నేను పరురగత్తి

ఆయన గండెల మీద పడి ఎ్రకకిక ఏడ్చాిను. ఆ సంతోషాన్ని వివరించలేను. నన్ను

పంపడానికి ఆ }రివారందరూ వచ్చి ఆనంద భాష్పాలతో వీడ్కోలు పలికారు.

సాకషాల సుమమాల

అప్పుడు నేననుకున్నాను నేను పెరిగి పెద్దై వాళ్ళను చూడడానికి వెళాిలని,

ఇపపటికి అనుకుంటున్నా ఏదో ఒకరోజు వాళ్ళఎదుట యేసయ్య తన సాక్షిగా

నిలబైటటడానికి నడిపిస్తారని. ఆమెన్. నేను పడ్డా కష్టాలన్నీ అందరికి తెలియజేయడానికి

నా బాల్య సాక్ష్యాన్ని వ్రాయలేదు గాని దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి

ఎంతటి అగాథంలో ఉన్నా విడిపించి, రక్షించి తన పనికి సిద�పరచుకోగలడని

సాక్ష్యమవవాడానికే స్పష్టంగా వ్రాసాను.

నేను తిరిగి నాన్నగారితో ఇంటికి వచ్చాక మా చిన్నమ్మగారు - నువువా

దొరికితే ఏసుప్రభు మందిరానికి పంపిస్తానని వ్రెుకుకకున్నాను అన్నారు. నా మనస్సులో

ప్రభువుపై బభక్తి లేకపోయినా అన్ని విగ్రహాలతో ఆయనను కూడా పూజించేదానను.

కుటుంబంలో పరిస్థితులు ఏమ మారుపలేవు. అప్పుడప్పుడు చర్చికి వెళ్ళిదానను గాని

ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక నాకు

వివాహా వయస్సు వచ్చేసరికి మా నాన్నగారు సంబంధాలు చూస్తుండేవారు. నేను

ఇష్టపేదానను కాదు. ఎందుకంటే పెళ్ళిచేసుకుంటే ఎప్పుడు నాన్నాగారిని చూచేలా

}ళ్లోనే చేసుకోవాలి లేకపోతే పెళ�ివద్దు అనుకునే దానను.

ఒకరోజు ఒక సంబందం నాన్నగారు తీసుకువచ్చారు. ఆయన ఇప్పుడు

దేవుని సేవ చేయుచున్న బ్రదర్:వేణు గారు, ఆ రోజు ఆయన పెండ్లి చూపులలో -

నీకు ఏసుప్రభువు అంటే ఇష్టమా అన్నారు. కొంచెం కొంచెం ఇష్టం అన్నాను. చర్చికి

వెళ్ళడం అలవాటందా అన్నారు. అప్పుడప్పుడు అని జవాబు ఇచ్చాను. ఇక చివరిగా

ఆయన - నాకు ఏసుప్రభువు అంటే చాలా ఇష్టం. నేను ఆయనను మాత్రమే

ఆరాదిిస్తాను, ఇక నంచి నువువా కూడా ఆయననే ఆరాదిించాలని చెప్పి నిశ్చిితార�ం

చేసుకుని వెళ్ళిపోయారు. అది వెుుదలుకొని నేనెన్నడు విగ్రహారాధన చేయ్యలేదు.

నన్ను మా నాన్నగారు, చుట్టుప్రకకల వాళ్ళు చాలా హేాళ్న చేసేవారు. ఎందుకో అవేవి

నా హృదయాన్ని తాకలేదు.

మా వివాహం పరిశుద�ంగా దేవుని వందిరంలో జరిగింది. నా భర్త యధార�త

ఆయన పట్టుదల నన్ను విశావాసంలోనికి నడిపించాయి. నేను రక్షింపబడాను. మా

ఆత్మీయ తల్లి తండ్రులైన పసైమన్గారు, జాయు గారు దేవుని వాక్యంతో మమ్మల్ని

ఎంతో బలపరిచేవారు. మేం ఇరువురం మంచి విశ్వాసులుగా సంఘంలో ఉండగా

ప్రభువు మమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వాదించారు.

సాకషాల సుమమాల

ఇలా ఉండగా ప్రభువు మమ్మల్ని తన సేవకు రమ్మని పిలవడం

ప్రారంభించారు. నా భర్త - ప్రభువా నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుబభవించి నీ

చేత దీవించబడాను. ఇప్పుడు సేవకు వచ్చి ఆ కష్టాలన్నీ నేను బభరించలేను మంచి

విశ్వాసులుగా ఉండిపోతాం అని ప్రారి�ంచేవారు. నేను కూడా మా ఆత్మీయ తల్లి

పెద్దమ్మగారు - సేనంటే చావే, సేవంటే పూలబాటకాదు, ముళ్ళబాట అని వారి

అనుభవాలను గార్చి చెప్పినమ జ్ఞాపకం చేసుకుని దేవుని పిలుపుకు బభయపడినా

పాప శాపాలతో నశించిపోయే మమ్మల్ని వెదకి రక్షించుకుని తన పనిచేయమని ప్రిలసతున్న దేవుని చితాతనికి అపపగించకోవడమే ్రశ�ష్టం అనుకుని నా భర్తను దర్శంచమని

ప్రారి�ంచేదానను.

ఒకసారి మేమద్దరం టి.విలో వాక్యం చాస్తుండగా ఒక దైవజనుని ద్వారా

దేవుడే మాతో స్పష్టంగా మాట్లాడారు. నీవు సేవకు రాకపోతే దేవుని శికష తప్పించుకోలేవని

ప్రభువు హెాచ్చరించారు. అపపటికి రెండేండ్లనుండి దేవుడు సేవకు పిలసతున్నా లోబడని

కారణం వల్ల నా భర్త పిల్లలు చాలా అనారోగ్యంతో నెమ్మదిలేని పరిస్థితిలో ఉన్నాం.

ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం. - ప్రభువా మేం ఎకకడికి వెళాిలో ఏం చేయాలో

మీర మమ్మల్ని నడిపించండి. నీ సేవలో అరిగి పోవాలి గాని విరిగి పోకూడదు. ఏ

పరిస్థితిలోనైన నిన్ను సంతోషపరిచేవారిగా ఉండాలి అని ప్రారి�ంచాము. అది

వెుుదలుకొని ప్రభువు మమ్మల్ని తన సేవలో వాడుకుంటా ఆత్మలను రక్షిస్తూ ఎన్నెన్నో

అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తూ అనేక మంది తమ వ్యసనాలను విడిచి ప్రభువును

హాతతుకొనేలా పరిచర్యను విసతరింపచేస్తున్నారు. నేను సేవకు వచ్చిన తరువాత ప్రభువంటే

ఏ మాత్రం ఇష్టపడని నా కన్న తండ్రిని రక్షించి నన్ను తన సేవకురాలిగా రుజువు

పరచమని ప్రారి�ంచాను.మా చిన్నమ్మగారు కూడా ఆయన కోసం ఎంతో

ప్రయాసపేవారు. అపపటికి మా నాన్న గారు అనారోగ్యంతో ఉన్నా - చనిపోయిన

వానికి ప్రార�నేంటి ఏసు కూడా ఒక మనిషి అనేవారు. అయిన ప్రభువు తన దాసురాలి

దీన మనవి ఆలకించి ఒక దినాన నా తండ్రిని మా ఇంటికి నడిపించారు. ఆయన

మా ఇంటిలో ఉండగా రాజులరాజు మనయేసు ఆరాదిించండి అనే పాట టి.వీ.లో

వస్తుండగా మా నాన్న గారు - ఏసు రాజుల వంశములో పుటాటడా? అని అడిగారు.

నేను అవునండి అన్నాను. ఏంటీ— ఏసు కష్రతియవంశానికి చెందినవాడా అని మరలా

అడిగారు. నిజమేనండి ఆయన ్రశ�షటమైన రాజవంశములోనే పుటాటరు అన్నాను. ఆయన

- మరంటమ్మా ఏసు క్రిందిజాతి వాళ్ళ దేవుడని అనడం విన్నాను అన్నారు.

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top