Chapter 11 of 18

చరిత్ర సృష్టించిన చిన్నారి 57 పైసలు పెన్నులు

Photograph from page 179 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 179

చర్రిత సృష్టించిన చిన్నారి 57 పైసలు పెన్నులు

యోహాను 6:9 ""ఇకకడ చిన్నదాని వద్ద అయిదు యవల రొటైటలు, రెండు చిన్న

చేపలు ఉన్నవి. గాని యింత మందికి యివి ఏ మాత్రమని ఆయనతో అనెను.

ప్రభువు తేజరిల్లు అని తె�ప స�లాలు ఎట్టివనగా దీపకాంతి

నిండిన గదుల కోసం కాదు లేక పగటి వెలుగు కోసం కాదు.

ఎకకడ అవమానము, దష్టతవాము, నేరాలు పుట్టునో పుడమలోని

ఆ అంధకార్ స�లాల కొరకే వెలుగు రఖగా వెలురగైన ప్రభువు

నిలుస్తారు. ఎకకడ గొర్రెలు త్రోవతప్పి సాయం సంధ్యా నీలి

చ్చాుయలలో దికుక తెలియక తిరుగులాడునో అకకడ మారగమైన

ప్రభువుంటారు. ఎకకడ ఆత్మలు ఆయన కోసం

తడవులాడుచున్నవో అకకడ లైమ్ము తేజరిల్లుము నీ కొరకు వెలుగు వచ్చిందని చెప్తారు.

కాబట్టి మానవాళ్ళని ఆయన నామమున మహిమ పరచనట్లు ఆయన జీవిత జావాలగా

చిన్నారి సండేసాకలు పాపవలై ప్రకాశించే జీవితాలు అందరికీ కావాలని తెలిసుకో

నేసతమా !

అవెరకాలో పఫిలడలిపుయాలో నేటికి అందరినీ ఆకరి�ంచిన చిన్నారి చిత్రం వెనుక

విచ్రిత అనుభవం ఎందరినో హృదయాన్ని కదిలించివేసి ప్రభువు ద్వారానే ప్రేణ

నిచ్చి ఆ పాప సాపుర్తిని అభినందించాలి. తద్వార దేవునికి నిండు కృతజ్ఞత చెల్లించి

దేవుని మహిమ పరచుచున్నారు.

యిది జరిగిన కథద. అవెరకాలో ఒక చిన్న చర్చి ప్రాంగణములో చిన్నారి ఏడుస్తూ

నిలుచుంది. ఆమె చాలా పేద కుటుంబములో నుండి వచ్చినందన ఆమె వస్త్రధారణ

చాలా పేరికాన్ని తెలుపచూ మాసిన బటటలతో దుఃఖంలో దారంగా నిలుచుంది.

అది చాల చిన్న చర్చి అయినందన ఎక్కువ మంది బాల బాలికలు వస్తితో కూర్చొినే

అవకాశం లేక ఆమె ఆకృతి గమనించి స్థలము లేనందన బయుటకు నెట్టివేయ

బడింది. దు:ఖ భారము అవమానము ఆమేదన వల్ల ఆమె ఏడసాత నిలిచింది. మంచి

కాపరి తన గొర్రెల స్వారాన్ని వింటాడు. వారి అవసరత గుర్తించి పచ్చిక గల చోట

మేతనిస్తాడు. శాంతి నిస్తాడు. సేద తీరచుతాడు. ఆ సంఘకాపరి ప్రతి భడడ్ అవసరతలు

ఆద్యాత్మికమైనవి ఆర్థిక ప్రమైనవని గ్రహించి వారిని ఆదుకునే ప్రయత్నం చేయుట

పరిపాటి.

సాకషాల సుమమాల

ఎంతో భజీగా ఉన్న ఆదివారం ఒక చిన్నపిల్ల అసహాయతతో రోదించుట అతని

దృకపధములో చలనాన్ని కలిగంచి ప్రతిసపందించాడు. ""అమ్మా ఎందుకేడచుచున్నావు?"

క్రీస్తు కూడా మన పట్ల అట్టి ప్రేమను కనపరచును కదా! కన్నీరంత తుడుచును,

కనికరించి కాపాడున్, కారువేఘముల వలై కష్టములు వచ్చినను కనికరించి నిన్ను

కాపాడును.

సండే సాకలు గది బయట ఆ చిన్నారి దు:�ంచుట ఆ లోపలి స�లమంతా

కికికరిసిన పిల్లలతో నుండుట గమనించిన పాస్టరుగారు ఆమె చేయిని ప్రేమతో పట్టుకొని

లోనికి తీసుకొని వెళాిడు. పిల్లలందరినీ ప్రకకకు జర్గమని తెల్పాడు ఆమెకు తగిన

స్థలము కలిగంచి ఆమె సండే సాకలులో పాఠాలు సరిగాగ వినేటట్లు అవకాశాన్ని

కలిగంచాడు. ఆమె యిా పాస్టరుగారి ఆదరణ అనుబభవించిన వైనము ఆవెను ముగు�రాలిని

చేసింది. ప్రమానంద బభరితురాలై తన పడక చేరి దేవుని స్తుతించి ప్రార్థించింది.

""ప్రభువా, నా వలై అభాగ్యలైన పసివారంతా నీ ప్రేమను గ్రహించే రీతిగా తగిన

స్థలమున్న సండేసాకలు భలిడ్ంగు ప్రసాదించండి". ఆ తర్వాత రెండు సుదీర�

సంవత్సరాలు గడిచాయి ఆమె నివసించే పరిసరాలు ఆరోగ్య కరమైనమ కానందున,

ఆమెకు స్రియైన పోషణ లభించని కారణన అకాల మరణము పాలైంది. ఆమె తల్లి

వెంటనే ఆమెను అతి ప్రేమతో గమనించి ప్రేమించే పాస్టరుగారికి కబురు చేసి

అంత్యక్రియులు చేయుటకు ప్రాధేయ పడింది.

పాస్టరుగారు ఆ పాప చెంత చేరాడు. చాలా దు:ఖముతో ఆమె పడక గదిని

పరిశీలించాడు. ఆమె తల క్రింద దిండు ప్రక్కన ఒక చిన్న పర్స అతి పాతదిగా ఉంది

చిరుగులతో కనిపంచగా ఆసక్తితో చూచాడు. ఆ పర్సు అటటడుగున 57 పెన్నులు

లభించాయి. దాని ప్రకకగా వచ్చీిరాని మాటలలో కుదురుగా వ్రాయలేని అసహాయతతో

వ్రాయబడిన ఉతతరము లభించింది. ""ఈ కొద్ది సొమ్ముతో అనేక పేద బిడ్డలు సండే

సాకలు గదిలో విశాలమైన స్థలంలో కూరచుని ప్రభుని ప్రేమను తెలిసుకోవాలని నా

ఆశ" సరిగాగ పాస్టు గారు కన్నీటితో దానిని తాకి ప్రార్థించారు.

అహా ! యిా చిన్నారి రెండు సంవత్సరాలుగా బభద్ధంగా దాచిపెట్టిన సొమ్ము కదా

! ఆమె ఆశయవెంత ఉన్నతమైనది ! చిన్నపాపకు అంత గొప్ప ఆలోచన కలిగ జ్ఞానంగా

ఆలోచించుట దేవుని పట్ల బభయబభకుతలు జ్ఞానమునకు మాలము. పుచ్చుకొనుట కంటై

యిచ్చుట ధన్యత, పేద బాలుడు 5 రొటైటలు చిన్న చేపలు గల బాలుడు ఆకలి గొన్ననా

3 రోజులు తినకుండా ఆసక్తిగా ప్రభుని మాటలు విని తినుట మరచి త్యాగము చేసిన

సాకషాల సుమమాల

బాలుని జ్ఞాపకం తెస్తుందని ఆమె స్మారక సరభలో ఆమె త్యాగాన్ని వివరించారు.

ప్రతికలలో రుా వార్త ప్రకటన చేసారు. ఎందరో దాతలు ప్రభావితులై స్పందించారు.

ఎన్నో వేల డాలర్లు ఖరీదు చేయు స్థలమును ఒక గొప్పదాత ప్రభు సేవ్రై సమర్పించాడు.

పెద్ద వెుుతతంలో చందాలు సమ కూడాయి. మారు మాలల నుండి చెకుక ద్వారా

సొమ్ము చేరింది. సరిగాగ 5 సంవత్సరాలు పూర్తగు సరికి ఆమె ఆరంభించిన 57

పసంట్లు చివరకు 250 వేల డాలర్లకు చేరింది. ఆ రోజులో అది చాల గొప్ప వెుుతతము

ఆ శతాబ�ము చివరలో నిసావార్థ ప్రేమతో అందించిన చిన్నారి కానక, ఆమె ఆశయము ప్రపసిద�మైన పెద్దనిదైన సండేసాకలు హాలుగా రూపొందింది. నేడు అవెరకాలో ప్రముఖ

విద్యాసంస� టైంపిల్ విశ్వా విద్యాలయము. ఎన్నో వేల మంది విద్యావంతులకు స్థలము

పఫిలడలిపయాలో నయా జైర్సీ సమీపంలో టింపిల్ బాప్టిస్టు చర్చి నేటికి ఘనతతో

కొనసాగుతుంది. ఆ సమీపంలో మంచి సమరయుని ్రేర ఆసప్రతి గలదు.

(�శీశీస

ఆ సమీపాన సండే సాకలు భలిడ్ంగులో సండే సాకలు అనేక

ళ�ఎ�తీ”అ నశీర”్�శ్రీ)

వందల విద్యార్థులు కూర్చొిను విశాలమైన భలిడ్ంగు వుంది. యిక ఆ చిన్నారివలై

బయటనిలుచునే అవకాశవెన్నడా రాదు ఆ గదులలో ఒక గదిలో 57 పసంట్లు ప్రభు

సేవకు కానకగా యిచ్చిన ఈ చిన్నారి ఫొటో యిదే రూపంలో నేటికి ఉంది.

ఆ ఫొటోతో పాటు ఆవెను దయతో ప్రేమించిన పాస్టు రపసపల్..హెాచ్. కాన్వెల్

ఒక ప్రముఖ పుస్తకరచయిత

(ూ�ర్శీతీ ణతీ. �బరరవశ్రీ. న షశీఅషవశ్రీశ్రీ) (�షతీవర శీట ణ”ఎశీఅసర)

ఫొటో ఉంది. చిర్స్మరణీయులైన వీరి జీవితాలు ధన్యములు. ఆమెన్.

సాకషాల సుమమాల

Photograph from page 182 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 182

షాన్ పోలక� సాకటిష్ - సాక్షము ప్రశద�తో ్రశమ్తేే దేవుడే మంచి పఘలితమస్తారు

- దకిషణాప్ఫికా

పఫిలిపీప 3:14 - క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన ప్రిలుపునకు కలుగు బహుమానము పొందవలైనని గురి యెుద్దకే

పరురగతతు చున్నాను.

సావెుతలు 4:18 - పటటపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లు

నట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.

నీతిమంతులు వరి�ల్లి ప్రతిపఘలించెదరని నా జీవితంలో

తెలిసికొన్నాను.

షాన్ పోలక� సాకటిష్ సామాన్య కుటుంబంలో జన్మించాడు. 1973 పసపెటంబరు

16న దకిషణాప్ఫికాలోని కేప్ట�న్లో జన్మించాడు. అతని తండ్రి పీటర్ పోలక� కూడా

జాతీయస్థాయిలో క్రిరకట్ ఆటగాడు. దకిషణాప్ఫికా క్రిరకట్ చరిత్రలో అత్యంత ప్రసిది�

చెందిన గ్గవ్ పోలక�కు షాన్ పోలక� తమ్ముడి కొడుకు. కాబట్టి షాన్ క్రిరకట్ రంగంలో

అడుగు పెట్టిన వెంటనే భారీ ఆశలు నెలకొన్నాయి. 1995లో ఇతడు తన ప్రథమ

టైస్ట మేచ్ ఆడాడు. అదివాతీయమైన ప్రదర్శిన, నిలకడైన ఆటతీరుతో షాన్ జాతీయ

జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరో దకిషణాప్ఫికా బ�లింగ� దిగగజం

అలైన్ డోనాల్డ్కు భాగసావామ బ�లర్ అయయాడు. దకిషణాప్ఫికా జాతీయ జటుటకి వీరిద్దరా

అనేక సంవత్సరాలపాటు సేవలందించారు. ప్రపంచ క్రిరకట్లో మేటి బాట్సవెున్ను

తమ బ�లింగ�తో శాసించారు.

ఆప్ఫికా ఖండం నుండి 400లకు పైగా విరకట్లు తీసిన ఏ్రైక బ�లర్ పోలక�.

విజయవంతమైన క్రిరకట్ క్రీడాకారుడు / ప్రైస్తవుడు. అత్యంత తకుకవ పరుగులిచ్చిందీ

ఇతనే. అలాకగ ఒకరోజు జరికగ అంతర్జాతీయ 50 ఓవర్ల పోటీలలో 360 విరకట్లు

తీశాడు. పోలక� మంచి బాట్సమన్ కూడా. రెండు రకాల ఆటల్లోనా పసంచరీలు

సాదిించాడు. టైస్టు మేచ్లలో 30, ఒకరోజు పోటీలో గొప్పగా పరుగులు చేశాడు.

ఒకానొక సమయంలో ఇతణిణ ప్రపంచంలోనే అత్యతతమ ఆల్ రౌండర్గా పరిగణించారు.

సాకషాల సుమమాల

దకిషణాప్ఫికా, ఆప్ఫికావరల్డ్ వంటి జటుటలకు రకపెటన్గా వ్యవహారించాడు.

2003లో విస్డెన్ ప్రతిక ఇతణిణ ్రశ�షటమైన ఆటగాడుగా ఎన్నుకుంది. తాను ఆడే

రోజుల్లో దకిషణాప్ఫికా వన్ డే ఆటగాడిగా, ఆటగాళ్ళలో ఆటగాడుగా అవార్డులు

అందుకున్నాడు. అతని రకరీర్ అంతా సాపఫీగా, వివారహితంగా సాగింది. క్రిరకట్

ప్రపంచం అంతా షాన్ పోలక�ను గౌరవించింది. అభిమానించింది. తన

కుటుంబానికున్న పేరును నిలబైటటడమే కాకుండా దానికి మరింత వన్నె తెచ్చాడు.

పరిచయం:- షాన్ పోలక� ఒక సాధారణ దకిషణాప్ఫికా కుటుంబంలో పుట్టి పెరిగాడు.

ఈస్ట్, క్రిస్మస్లకు చర్చికి వెళ్ళివాడు. ఆధ్యాత్మిక విలువలతో పెరిగాడు. చిన్నతనంలో

సండేస్కూల్కి వెళ్ళివాడు. అకకడ మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలసుకున్నాడు.

అయితే అపపటికి నిజదేవుణిణ తెలసుకోలేదు. యేసుక్రీస్తును తెలసుకోవడం అంటే

ఏమటో సరియైన జ్ఞానం అతనికి లేదు. ఆ సమయంలో అతని తలిదండ్రులిద్దరా

యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు. వారి జీవితాలు, దృకపథాలు, ధోరణులు

మారిపోయాయి. ఆ మారుపను షాన్ పోలక� గమనించాడు. వారిప్పుడు విభిన్నంగా

జీవించడం అతడు గమనించాడు ఆ మారుప తనలో కూడా కలగాలని కోరుకున్నాడు.

ఒకరోజు తాను పాపిననీ తన కొరకు ప్రార్థించమనీ తన తల్లిని షాన్ పోలక�

కోరాడు. ఆ ప్రార్థన అయిన వెంటనే తనలో కలిగిన మారుపను గుర్తించాడు. తాను

నాతన జన్మ పొందిన ప్రైస్తవుడనని గ్రహించాడు. ఆ తరువాత పోలక� ఇలా అన్నాడు,

""నువువా ప్రైస్తవుడివైతే జీవితంలో పోరాటాలన్నిటినీ ఎదురోకవడం ఎంతో తేలికవుతుంది.

ఒకోక విషయాన్నీ సరియైన కోణంలో గ్రాహ్యాం చేసుకునే జ్ఞానం కలుగుతుంది. బైబిల్

చదువుతా ఉండగా నీవు విధేయత చూపాల్సిన అంశాలు నీకు తెలుస్తాయి. బైబిల్లోని

సత్యాలను అంటిపెట్టుకుని ఉంటే తపపులు చేసే అవకాశాలు మృగ్యమౌతాయి."

జీవితంలో ఏదో నాటకీయ పరిస్థితి తనను ప్రైస్తవుడిగా మార్చలేదంటాడు పోలక�.

సన్నిహితులైనవారు చనిపోవడం, ఏదో కష్టమైన పరిస్థితి లాంటివి తన ప్రైస్తవ జీవితానికి

కారణం కాదంటాడు. క్రీస్తును అంగీకరించిన వారి జీవితాల్లో మారుపను గమనించాడు

పోలక�. అనేక జీవితాలను ప్రభావితం చేసిన క్రీస్తు తననా ప్రభావితం చేయాలని

కోరుకున్నాడు.

తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించిన నాటినండ� ఆయనే అతని జీవితాన్ని

నడిపించాడు. ""క్రిరకట్ ఆడే తలాంతును దేవుడు నాకనుగ్రహించాడు. నేను ఈ లాంతును

వాడుకుంటున్నాను. దీని అర�ం నేను గట్టిగా ్రశమంచి ఆడడం లేదని కాదు. నేనా

సాకషాల సుమమాల

ఇతర క్రీడాకారుల్లాగా ఎంతో పోటీతతవాంతో సాగుతాను. ప్రైస్తవులంటే వెుతతగా

ఉంటారని అంతా అనుకుంటారు. కానీ పోటీ సమయంలో వారు ఇతరుల వలే

కరి�నంగా ఉండగలరు." క్రీడా వెైదానంలోనా, బయటా సరెైన దృష్టికోణం కలిగి

ఉండడానికి తన విశావాసం తనకు ఉపకరించిందని పోలక� చెప్పాడు. తన సామర్థ్యానికి

వించి ్రశమంచి ఆడినా, విజయాలు సాదిించినా వాటి వెనుక దేవుడున్నాడనే స్పృహా

కలిగి ఉంటాడు. తన విజయాపజయాలను ఒకే రీతిలో తీసుకోగలుగుతాడు. ప్రపస్తుతం లో షాన్ పోలక� ముంబై ఇండియన్స జటుటకి ప్రధాన

సలహాదారునిగా, బ�లింగ� కోచ్గా ఉన్నాడు. తాను ఆడే రోజుల్లో జట్టులోనే ఉన్న

ప్రార్థనా బృందానికి నాయకుడిగా ఉండేవాడు. ఆ బృందంలో జాంటీ రోడ్స, గ్యారీ

కిర్స్టన్, హాన్సీ క్రోనియా, ఎ.భ. డివిలియర్స వంటి ఆటగాళ్ళు ఉండేవారు. ఇతడో

అరుదైన క్రీడాకారుడు. మద్యం ముటటడని ఇతర కుటుంబ సరభయలు అతణిణ పరిహాసిస్తూ

ఉంటారు. షాన్ పోలక� భార్య పేరు పెట్రీసియా. వీరికి ఇద్దరు కుమార్తెలు జైమీమా,

జారి�యా.

ముగింపు:-

షాన్ పోలక� జీవితంలో అన్ని రంగాల్లోనా దేవునికి సమీపంగా

ఉండాలన్న సత్యాన్ని మనకు నేర్పిస్తున్నది. కొన్నిసార్లు కష్టాల్లోనే దేవుని వద్దకు వచ్చేవారు

ఉంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుని అవసరం ఉంటుందనీ షాన్

పోలక� జీవితం నేర్పిస్తుంది. పఘలవంతమైన, అర్థవంతమైన జీవితం కావాలంటే దేవుణిణ

తెలసుకోవాలని నేర్పిస్తుంది. దేవునితో సదా సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం

చేయమని షాన్ జీవితం నేర్పిస్తుంది. అట్టి ప్రతిబభ పొందాలంటే క్రీస్తును ఆ్రశయించు.

సాకషాల సుమమాల

Photograph from page 185 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 185

ఆయన మరణించియు మాట్లాడుచున్నాడు

ఒక నిసావార్థ వైదయని గా సేవచేయు భాగ్యం కలిగింది.

- డా|| జయసింగ�

గారి జీవిత గాథద

హెాబ్రీ 11:4 - అతడు మృతిపొందియు ఆ సాక్ష్యము ద్వారా మాట్లాడుచున్నాడు.

మ్రదాసులో నేనొక ప్రఖ్యాత వైదయనిగా ఉన్న దినములలో

నేను వెుుదటిసారిగా సహావాసమునకు వచ్చాను. సాధారణ

వైడయడైన నా హిందా ే్నేహితుడు, నేను కలిసి పనిచేసేవారము.

మాకున్న రెండు ఆసప్రతులలో ఒకదానిలో నేను గౌరవ శస్త్ర

వైదయనిగాను మరియెక దానిలో నా ే్నేహితుడు గౌరవ

సాధారణ వైదయడుగాను ఉంటా ఒక వైద్య కళాశాలలో బోధనా

పదవులను కూడా నిర్వాహించేవారము. సౌకర్య విలాసములతో

కూడిన భవంతులు మాకుండేవి. నాకు బ్యాంకులో చాలా డబ్బు వుండేది. ఆ

సమయంలో ఒక వైద్య విద్యార్థి నన్ను పెఫలోషిప్ కూటములకు ఆహావానించాడు.

నేనతనితో "ఆదివారములు క్రిరకట్ మరియు విహార్యాతల కొరకు ఉద్దేశించబడ్డాయి

కనుక నేను ఆరాధనా స్థలమునకు రాలేనని" చెప్పాను. లోకము కోసమే నేను జీవిస్తూ

ఉండినందన నా ఆత్మీయ స్థితి గురించి నారకటువంటి గ్రహింపు లేకుండా ఉండినది.

నా జన్మ స్థలము అనేకులు ప్రైస్తవులుగా పిలువబడుచుండే ఒక పురాతన గ్రామము.

ఒక శతాబ్దము ముందునుండి అకకడ ప్రైస్తవ పరిచర్య జరుగుతా ఉండినది. నేను

ప్రైస్తవ పాఠశాలల్లోను కళాశాలల్లోను చదివినపపటికి న్రావవారు ఎన్నడు పశ్చాత్తాప్మును

గార్చి తెలియజేయలేదు. ఒక దినమున దేవుని ఎదుట నిలువబడవలసిన ఆత్మ

ఒకటి నాలో ఉందని నారకన్నడు తెలియలేదు. దానితో నాకు దేవునితో సమాధానపే

ప్రశ�్న ఉదయించలేదు.

నేనొక మంచి క్రీడాకారుణిణ, క్రీడల్లో మంచి పేరును కోరుకుని సంపాదించాను

కూడా. కొన్ని క్రీడాంశాల్లో మ్రదాసు విశ్వావిద్యాలయము తరపున పాలుగన్నాను. అందరా

నా గురించి మంచిగా మాట్లాడుకునేవారు. క్రీడలలో నా ప్రతిబభతో అనేక పెద్ద

మనుషులతో పరిచయం సంపాదించాను. నాకు వివాహావెై ఇద్దరు పిల్లలు కూడా

పుటాటరు. అయితే నాకు ఏ మాత్రము ఆత్మను గార్చిన గ్రహింపు లేకుండా ఉండినది.

సాకషాల సుమమాల

బాల్య దినములనుండే చాల గరివాషుటడిగా ఉండేవాడిని. డబ్బు దొంగిలించి స్వంతానికి

ఖరచు చేసేవాడిని. తొలి యవ్వనదశలోనే అపవిత్రమైన పాపములకు లోబడినాను.

కళాశాలలో చదివే దినాల్లో నా ప్రాేచ్చు పెరుగుతా వచ్చింది. చర్చికి వెళ్ళడముగాని,

బభక్తి సంబంధమైన దేనినైనాగాని అసహ్యించుకునేవాడిని. ఆత్మ సంబంధమైన

విషయములను నా హృదయము పూర్తిగా తృణీకరించేది.

ఇహాలోక సమృది�చేత గ్రుడిడ్వాడినై నాకు అంతా బాగానే జరుగుతుంది

అనుకునేవాడిని. ఆదివారములు మరి ఎక్కువ పనిలో ఉండేవాడిని . ఆపరషన్లు

చేయడానికి మ్రదాసునుండి డెభ్బైు�, ఎనభై వెైళ్ళ దారమువెళ్ళి రాత్రివేళ్కు జేబులనిండా

డబ్బుతో తిరిగి వచ్చేవాడిని. అటువంటి సమయంలో నా బంధువులలో ఒకరు

ఆదివారము ఉదయం 10.00 గం”లకు జరికగ సహావాస ఆరాధనకు ఆహావానించారు.

ఆదివారమునాడు నా వృత్తి సంబంధమైన పని దెబ్బతినకుండా ఆరాధనకు ఏ విధంగా

వెళాిలని నా మనసులో మధనపేవాడిని. అదే సమయంలో నగరములోని బ్రాడ్వే

చర్చిలో సహావాసము ద్వారా కొన్ని వర్స కూటములు జరిగినవి. నా భార్య ఆ

కూటములకు వెళ్ళవలైనని కోరింది. నేను మాత్రము కూటము ముగించబడిన తర్వాత

ఆమెను తీసుకు రావడానికి చక్చిికి వెళ్ళేవాడిని.

దేవున్ని కృపనుబట్టి చివరకు నేను నా బంధువు యెక్క ఆహావానాన్ని మన్నించి

ఆదివారపు కూటములకు హాజరమవాడం ప్రారంభించాను. మరియు దేవుని వాక్యమును

విన్నాను. అయితే నేనంతవరకు బైబిలు చదువకుండినందన సహావాసములో

బోదిించబడిన సత్యములు నాకు చాలా వింతగా కనబడేవి. అయితే వెల్ల వెల్లగా

దేవుని వాక్యము నా హృదయంలో క్రియ చేయడం ప్రారంభించింది. దీనితో కృపయెక్క

ఒక అద్భుతమైన కార్యము ప్రారంభించబడింది. అయితే నా హృదయము ఎంతో

కరి�నంగా ఉన్నందన నాకు చాలా నెమ్మదిగా వాక్యము గ్రహింపు అయేయది. దేవుని

బిడ్డలు నా కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నా హృదయ స్థితిని గార్చి నాతో

మాట్లాడటం ప్రారంభించాడు.

దేవుని దృష్టిలో నేనొక దొంగనని ఆయన నాకు తెలియజేపసను. నా ఆదాయపు

పన్ను లైకకలు మరియు ప్రభుతవా ఆసప్రతిలో నా జీవితము సరిగా ఉండేవి కావు.

ప్రభుతవా మందులను నా స్వంత ఆసప్రతి కొరకు వాడేవాడిని. దీనిని దొంగతనముగా

దేవుడు చూపించెను. పెద్దవాడినైన తరువాత కూడ అర్థ టిరకట్లు కొని రెైలేవా వారి

యెుద్ద దొంగిలిన సంగతిని, నా ఆసప్రతిలో అదిిక పఫీజులు వసాలుచేసి పేలను

సాకషాల సుమమాల

దోచుకొనిన సంగతిని ఆయన నాకు చూపించెను. చక్కగా ఆరోగ్యముతో ఉన్నవారిని

సహితము వారు అనారోగ్యముతో ఉన్నట్లు తప్పుడు వెుడికల్ సరిటపఫిరకట్లను ఇచ్చెిడివాడను.

నేను ఆయన కటటడలన్నిటిని వీరనట్లుగా ప్రభువు నాకు చూపించెను. అందువలన

నాకు సమాధానము లేకుండెను.

నేను ప్రభువు యెుద్ద కూడ దొంగిలినట్లుగా చూపించెను. దశమ భాగములను,

అరపణలను దేవునికిచ్చుటకు నేనెన్నడు తలవంచలేదు. ఎంతో ధనమును సంపాదించి

ప్రోగుచేసుకుని, అంతా నా స్వంతానికే వాడుకునేవాడిని. ఇది సమాజమునకు కూడ

విరోధమైన గొప్ప పాపవెై యండినది. ఆ సమయంలో నేను సహె�.దానియేలుగారి

యెుద్దకు వెళ్ళితిని. వెైదయలు రోగులను చేతులు వేసి పరీక్షించినట్లుగా ఆయన నా

తలపై చేతులుంచి ""సహె�దరుడా! నీలో చీకటి ఉన్నందన దేవుడు నీతో చెప్పుచున్న

సంగతులను నీవు అర్థము చేసుకొనలేక పోవుచున్నావు" అని చెప్పారు. నేను బైబిలును

చదువవలైనని ఆయన కోరెను. బైబిల్ పఠనమందు నేను నా సమయమును

కుమ్మరించడం ప్రారంభించాను. ఆయన నా కొరకు ప్రార్థించుచుండినారు.

కొంతకాలము తర్వాత దానియేలుగారు మరల నా కొరకు ప్రార్థించి ""చీకటి నిన్ను

విడిచిపోయింది. నీవు ఇప్పుడు చేయవలసిన దానిని ప్రభువు నీకు చూపించను"

అని చెప్పారు.

నా పాపముల నిమతతము నేను పశ్చాత్తాప్పడాను. ఆదాయపు పన్ను అదిికారి

యెుద్దకు వెళ్ళి తప్పుడు లైకకల వలన దాచిపెట్టిన డబ్బును తిరిగి ఇచ్చివేశాను. అదే

విధముగా ఆసప్రతిలో దొంగిలించిన మందుల నిమతతము మాల్యమును చెల్లించాను.

నేను చాల గరివాషుటడను. గరివాషుడ్డనైన నా త్రాగుబోతు జీవితమును, వ్యభిచార

జీవితమును ప్రభువు నాకు చూపించాడు.

నా తల్లి యెుద్ద నా పాపములను ఒప్పుకొంటిని. నా భార్యదగ్గర కషమాపణ

కోరితిని. నా హృదయ రహాస్యములను దైవజనునికి చెప్పుకొంటిని, నా మనస్సాక్షిని

సరిచేసుకొనే అన్ని విషయములలో ఆయన నన్ను నడిపించాడు. పిమ్మట నా

ఇంటివారిలో కూడా ఆత్మీయ వెలకువ ఆరంభవెై నా పిల్లలు కూడా పశ్చాత్తాప్పడటం

ప్రారంభించారు. గొప్ప సంతోషము నా హృదయమును నింపసాగింది. నేనెన్నడు

అట్టి ఆనందమును అనుబభవించలేదు.

ప్రతి దినము నేను బైబిల్లోని అనేక అధ్యాయములు చదువసాగాను. ప్రతిదినము

వాక్యమునుండి అనేక వచనములను కంఠస�ము చేయవలైనని బలముగా కోరు

సాకషాల సుమమాల

కొనేవాడిని. అయితే దేవుని బిడ్డలు నాతో ""సహె�దరుడా! నీకును దేవునికిని మధ్య

ఇంకను కొన్ని సంగతులు ఉన్నారుు" అని చెప్పినప్పుడు నేనా మాటలను అర్థము

చేసుకోలేకపోయేవాడిని. నా ప్రస్తుత ఆత్మీయస్థితితో సంతృప్తిపడి, పూర్తిగా విడుదల

పొందనటువంటి స్గము నిండిన ప్రమాదకరమైన స్థితిలో వుంటిని. కొన్నిమార్లు

ప్రభువు కొన్ని వాక్య వచనముల ద్వారా గద్దించుచున్నట్లుగా కనుగొన్నాను. కీర్తన

50.16 ద్వారా ఆయన నాతో మాట్లాడినాడు.

"భభక్తిహీనులతో దేవుడు ఇట్లు పసలవిచ్చుచున్నాడు - నా కటటడలను వివరించుటకు

నీకేమ పని? నా నిబంధన నీ నోట వచంచెదవేమ? నాలో ఇంకను నిజమైన దేవుని

బభయములేదని ఆయన నాకు చూపించెను.

లేవీయకాండము 19.30 ద్వారా ఆయన నా హృదయముతో మాట్లాడినారు.

""నేను నియమంచిన విశ్రాంతి దినములను మీరు ఆచర్రింవలైను. నా పరిశుద�

స్థలమును మన్న్రింవలైను.... నేను మీ దేవుడనైన యోహె�వాను". మందిరములో

నేను దేవుని బభయమును నేర్చుకొనలేదు. చాలా గరివాషుటడనై దేవుని సేవకులను

గౌరవించేవాడిని కాను. ప్రభువు నాతో రోమా 2:4 నుండి మాట్లాడినారు. ""దేవుని

అనుగ్రహాము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రపర్రించుచున్నదని ఎరుగక, ఆయన

అనుగ్రహెైాశవార్యమును, సహానమును, దీర� శాంతమును తృణీకరింతవా?" నేను

సాధ్యమైనంతవరకు ప్రతి కూటమునకు హాజరవడం ప్రారంభించాను. అది నాకు

కొంచెము తృప్తి కలిగించింది. కాని ప్రభువు నాతో కొలస్సీ 2:23 ద్వారా ""అట్టివిేసవాచ్చాురాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహాశికష విషయంలోను

జ్ఞానరూపకమైనమగా ఎంచబడుచున్నవేగాని శరీరచ్చాునిగ్రమ విషయములో ఏ

మాత్రమును ఎన్నిక చేయదగినమ కావు." అని మాట్లాడెను. ""నీ వింకను

లోబడుచున్నట్లుగా కనబడే స్వంత }హాలతో కూడిన ఒక పై పై బభక్తిరూపమును

సాధనచేసి స్థాయిలోనే ఉన్నావు. గనుక నేను నిన్ను అంగీకరించలేదు" అని కూడా

చెప్పినారు. విశ్చయముగా ఇంకా చాలా సంగతులు నాలో తపపుగాను, వంకరగాను

ఉన్నటువంటివి తిన్నగా చేయడబవలైనని ప్రభువు చూపించినారు.

దీనితో నేను ప్రభువు సన్నిదిిలో ఆసక్తిగా నా హృదయమును సరిచేసుకోవడం

ప్రారంభించాను. సహె”� దానియేలుగారి యెుద్దకు నేను వెళ్ళగా ఆయన ప్రార్థించి

""నీకును దేవునికిని మధ్య ఇంకను కొన్ని సంగతులున్నాయి కనుక నీవు వెళ్ళి ప్రార్థించు,

నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తాను" అని చెప్పారు. ఆ సమయంలో విద్యార్థుల

సాకషాల సుమమాల

రిట్రీటు జరుగుచూ ఉండినది. కొందరు యవ్వనసు�ల సాక్ష్యములు విని నేను లోతగా

సవాలు చేయబడాను. కూటములలో ప్రసంగిస్తున్న దానియేలుగారు ""నీవొక వైదయడవో

లేక ఉపాధ్యాయుడవో కావచ్చును. అయితే నీకును, ఒక అనయనికిని బేధమేమ?"

అని ప్శ్నంచారు. ఆ ప్రశ్న నా హృదయంలో లోతగా నాటబడింది. నేను నా

పాపముల నిమతతము పశ్చాత్తాపపడినానే గాని నా మృదయాంతరంగములో నేనింకా

ఒక ఘోరపాపిననే గ్రహింపు నాకు కలుగలేదు. ఘోరవ్యాదిి కలిగిన నా హృదయ

దష్టతవాము నాకు దు:ఖము కలిగించలేదు. నా కుటుంబమునకు నేనొక అడుడ్బండగా

ఉంటిని. ఈ సంగతుల విషయవెై నేను ఆలోచిస్తుండగా దానియేలు గారు తన ప్రసంగములో కొలస్సీ 2:10 ద్వారా ""మరియు ఆయన యందు మీరును

సంపూరుణలైయున్నారు. ఆయన సమసత ప్రధానులకును అదిికారులకును

శిరపస్సైయున్నాడు" అని చెప్పుటద్వారా నాకొక నిరీక్షణను, మార్గమును చూపినారు.

ఆ దినముననే నేను ఇంటికి వెళ్ళి దేవుని సన్నిదిిలో మోకరించాను. నా సీవాయ

వ్యర్థతవామును గార్చిన లోతైన గ్రహింపు నన్ను పట్టుకొన్నది. దేవుని యెదుట ప్రార్థనలో

నేను పూర్తిగా విరిగిపోయాను. నేను నరకశికషకు మాత్రమే తగిన దికుకమాలిన పాపినని

గ్రహించుకున్నాను. నాకును ఆయనకును మధ్యనన్న ఆ గొప్ప గోడను చూపించమని

ప్రభువును అడిగాను. ప్రభువు 2 కొరింతీ 6:14-18వ వచనములను నాకు

చూపించారు. ""మీరు అవిశ్వాసులతో జోడుగా నుండకుడి, నీతికి దుర్నీతితో ఏమ

సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమ పొతుత? క్రీస్తునకు బైలియాలితో ఏమ

సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలైకకడిది? దేవుని ఆలయమునకు

విగ్రహాములతో ఏమ పొందిక?మనము జీవముగల దేవుని ఆలయవెైయున్నాము"

అందుకు దేవుడ�లాగు పసలవిచ్చుచున్నాడు.

""నేను వారిలో నివసించి సంచరింతను. నేను వారి దేవుడనైయుందును. వారు

నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా

ఉండుడి— అపవిత్రమైన దానిని ముటటకూడదని ప్రభువు చెప్పుచున్నాడు....."

నా జీవితముకొరకు నాతన మార్గములను ప్రభువుయెుద్ద నుండి పొందడం

ప్రారంభించాను. నా ప్రియుైన హెైాందవ ే్నేహితుడు నా క్రొతత జీవితవిధానముతో

సర్దుకోలేడని ఇకమీదట నేను ఒంటరిగానే నడవాలని గ్రహించాను. సముదానికి

అభిముఖంగా నాకు, నా ే్నేహితునికి కలిపి ఒక పెద్ద సౌకర్యవంతమైన భవనము

ఉండేది. అయితే నేను దానిని విడిచిపెటాటలని ప్రభువు చెప్పెను. ఒక చిన్న అద్దె

సాకషాల సుమమాల

ఇంటిని ఆయన నాకు చూపించాడు. నేను నా ే్నేహితునితో "దేవుడు నన్ను వేర

విధమైన వెైద్యసేవలో వాడుకొనగోరుచున్నాడు గనుక అతని నుండి నేను వేరెై

పోతున్నట్లుగా" చెప్పాను, ఎటువంటి విభేదములు లేకుండానే మేము విడిపోయాము.

మేము అద్దె ఇంటిలోనికి మారినప్పుడు నేను ప్రభువుతో ""ప్రభువా! నీకును

నాకును మధ్య ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవడానికి సిద�ంగా ఉన్నాను"

అని చెప్పాను. ఒక సాయంకాలము ప్రభువు నాతో జైకర్యా 34 ద్వారా మాట్లాడినారు.

""దాత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి ఇతని వెైల బటటలు తీసివేయుడని ఆజ్ఞ్రాించి

- నేను నీ దోషమును పరిహారించి ప్రశస�మైన వస్త్రములతో నిన్ను అలంకరించు

చున్నాను" అని పసలవిచ్చెిను.

గొప్ప సమాధానము నా హృదయంలోనికి ప్రవాహాములా వచ్చింది. ప్రభువు

నాలో నివసించడం ప్రారంభించాడని నేను వెుుదటిసారిగా తెలసుకున్నాను. ధన్రాేకష,

లోకేచ్చుల యెక్క మాలాలు నాలోనుండి పెరికి వేయబడ్డాయి. ప్రభువును, ఆయన

వాక్యమును ప్రేమించడము మరియు ఇతరులకు సమాధాన మారగ విషయవెై

సహాయము చేయడము ఆరంభించాను. నా క్రొతత పరిచర్య విషయవెై ప్రభువు నాతో

1 దిన 28:10 ద్వారా మాట్లాడినారు. ""పరిశుద� స్థలముగా ఉండుటకు ఒక

మందిరమును కట్టించుట్రై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు

తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము" ప్రభువు నారకన్నో వాగ్దానముల

నిచ్చినారు. నా యింటిలో ప్రతి ఒక్కరినీ ఆయన దర్శించినారు. క్రీస్తు ప్రభువు నా

ఇంటికి, జీవితానికి క్రేందవెైపోయారు. దేవుడు నా కిచ్చిన పిలుపు ఎంత ఉన్నతమైనదో,

ఎంత పవిత్రమైనదో అపపటికి నేను గ్రహించుకున్నాను.

మా క్రొతత అద్దె ఇంటి ఆవరణలో ఒక ఆసప్రతి ప్రారంభించి దానికి ""గుడ్నయాస్

క్లినిక్" అని పేరు పెటాటము. వచ్చుచూ ఉండే రోగులకు వెైద్య సహాయముతోపాటు

రక్షకుని యెక్క ప్రేమను గార్చిన సువార్తను కూడా అందించబడాలనేది దాని ఉ

ద్దేశ్యము. వెైద్యము నిమతతము అనేకమంది రోగులు రావడం వెుుదలుపెటాటరు. ప్రతిరో�

150 నుండి 200 మంది మన సువార్త క్లినిక్కు వస్తారు. కొందరు కొంతమంది

సహె�దరీ, సహె�దరులు నాకు క్లినిక్లో సహాయము చేయుచున్నారు. రోగులకు

దేవుని వాక్యమును మేమందించుచున్నాము. వెైద్య సహాయము వారు పొందుచున్న

సమయంలో ముందుగా రికార్డు చేయబడిన వరతమానము కేపసట్లను వారు

వినగల్గుచున్నారు. లోకరక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యెక్క ప్రేమను, శక్తిని

సాకషాల సుమమాల

గార్చి మేము రోగులకు సాక్ష్యమచ్చుచున్నాము. వారిని ఆదివారపు కూటములకు

ఆహావానించుచున్నాము. మా బృందములోని సరభయలు ఆసప్రతిలోనే రోగులయెక్క

హృదయములు కదిలించబడేటట్లుగా వారి విషయంలో వారికి సహాయము చేస్తూ

ఉంటారు. సహె�దరులు దయ్యములు పట్టినవారి కోసం ప్రార్థించినప్పుడు అనేకులు

జీవితకాల బాధలు, బభయములనుండి విడిపింపబడినారు.

ప్రతి శని, ఆదివారములు హాలులో కూటములు జరుగును. దాదాపు 1000

మంది దేవుని వాక్యమును వినుటకు వస్తారు. వారములోని మగతా సాయంకాలములు,

మేము దగ్గరలోని గృహా సముదాయములకు, పేల గుడిపసల కాలనీలకు వెళ్ళి దేవుని

వాక్యమును అందిస్తాము. శలవు దినములలో ఇపపటికీ సువార్త అందని గ్రామములను

దర్శస్తాము. ఇదివరకటివలై సాయంకాలములు విపరీతమైన వెైద్య సంబంధమైన పనిలో

మునిగిపోకుండా ఆత్మీయంగా విద్యార్థులకు, ఇతరులకు సహాయం చేయడం

నేరచుకున్నాను. చుటాట ఉన్న పేలకు, అవసరతలలో ఉన్నవారికి మరింత సహాయం

చేయడానికి ప్రభువు మమ్మల్ని బలపరిచారు. కొన్ని విరిగిపోయి ముకకలైన

కుటుంబములు కటటబడగా, కొందరు దయ్యములు పట్టినవారు విడిపించబడిరి. మతతుకు

బానిసలైన ఎందరిలో ప్రభువు ముట్టుచుండగా వారు మారుప నొందుచున్నారు.

యవ్వనుల మధ్య పరిచర్య అవసరత ఎంతో ఉన్నదని మేమనుకొనుచున్నాము. వారిలో

అనేకులు ఇంకను ప్రభువు నొద్దకు పూరణ సమరపణతో రావలసియున్నది. నా భార్య

చదువులేనివారికి, వారి కుటుంబములకు తరగతులు నిర్వాహించుచున్నది. సహావాసము

యెక్క ప్రార్థనలకు నేనెంతో కృతజ్ఞుడను.

ఒకప్పుడు నేను ఆదివారములు డబ్బు సంపాదించడానికి బయుటకు వెళ్ళేవాడిని

గాని ఇపుైతే ఇతరులకు ఆయన వాక్యమందించడానికి ప్రభువు నాకు సహాయము

చేయుచున్నాడు. అనేకమంది నామకార్థ ప్రైస్తవులు, అనయలు మారుమనస్సు పొంది

నాతన జీవితములను జీవించుచున్నారు.

ప్రభువునకే మహిమ క్ల్గుగాక ఆమెన్.....

ముగింపు

డాక్టు జయసింగ� గారు ఆయన మాటలలో సత్ప్రవర్తనతో వృత్తిపరంలో

వైదయనిగా ఆత్యీయతతో దైవాసునిగా జీవించి లో గొప్ప సేవ చేసి

20-7-2005లో ప్రభువును చేరారు.

సాకషాల సుమమాల

Photograph from page 192 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 192

క్రీస్తుకొరకు బహుగా పఘలించిన ఒక జీవితము

- డా|| జోబ్

దానియేలు 12:3 - నీతి మార్గము అనసరించనట్లు ఎవరు అనేకులను త్రిపపుదురో

వారు నకష్రతము వలై నిరంతరము ప్రకాశించెదరు.

టార్చర్డ్ పఘర్ ప్రైస్టచే ఇటీవల ప్రచురించబడిన పుస్తకము.

డా|| జోబ్ను తోటి సువార్తికునిగాను, తండ్రిగాను వీరి

కుటుంబమును ఎరిగిన వారి జ్ఞాపకముల నుండి చేయబడిన

సంకలనము. దీనితో డా|| జోబ్ గారి సందేశములో భాగముగా

ఆయన చివరి టైలివిజన్ ఇంటరావ్యాయు, గతములో

ప్రచురించబడిన ""టార్చర్డ్ పఘర్ ప్రైస్ట" ప్రతికలో ఎంపిక

చేయబడిన సంపాదకీయములు కూడా ఉన్నవి. ఈ పుస్తకము

మైఖేల్ జోబ్ పసంటర్లో. 13వ అంతర్జాతీయ ప్రైస్తవ

హాతసాక్షులు మరియు హింసింపబడుచున్న వారి స్నేహితుల సదస్సులో, 2013

�లై 6న ఆవిషకరింపబడెను.

ప్రైస్తవ జీవితములో సవాల్ యెక్క సంకలపము

- డా|| మేరీ జోబ్

ప్రేమ జీవితము— శాంతి జీవితము— ఆనంద జీవితము— యిచ్చు జీవితమును

పోలిన జోబ్ జీవితమును కోరని వారెవరు? అయితే యేసే యోహాను 16:33లో

పసలవిచ్చియున్నాడు - ""లోకములో మీకు శ్రము కలుగును— అయినను ధైర్యము

తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను" యేసే మార్గము, ఆయనే

జీవితము, దేవుని వాక్యమును లోకమును ఏలాగు జయించగలవెా బైబిలు

తెలుపుతుంది. చికాగోలో రొమేనియా టైలివిజన్ నెట్వర్కను డా|| పి.పి. జోబ్ ఇచ్చిన

ఇంటరావ్యాలో, ఇంటరావ్యా చేయు వ్యక్తి. అతనిని ""నీ జీవితములో బాధపడిన

విషయములేమైనా ఉన్నవా?" అని అడిగినపుడు, డా|| జోబ్ ఇచ్చిన సమాధానము -

""విచారములు లేవు - అదే నా జీవితమునకు సౌందర్యము. నేనెంతో ఘోరమైన

సవాళ్ళను ఎదురొకంటిని. నా ఇద్దరు భడడ్లను నేను కోలోపతిని. నా పన్రిై నేను

విమర్శంపబడాను. అయినా నాకు విచారములు లేదు. లోకమంతటా శ్రములను

సాకషాల సుమమాల

అనుబభవించిన ఎంతో గొప్ప చిత్రహింసలను నేను చూచితిని. దేవుని చితతము లేకుండా

ఏమయు జరుగదని నేనెరుగుదును. ఆయన దేనిని జరుగనాజ్ఞ్రాించునో దాని వెనుక

ఒక సంకలపము ఉన్నది. ఒక విశ్వాసిగా నా కరతవ్యము ఏమనగా దాని అత్యన్నత

సంకలపము చూచుటయే కానీ దేవునిపై అభాండము మోపుచూ ప్రతిచర్య చూపటము

ఎంతమాత్రము కాదు. నాకు విచరములు లేవు ఏలననగా నా జీవితములో ఆయన

తన ప్రణాళ్ళకను రూపము దాలిపస్తున్నాడు".

ఆయన విడిపించును. జీవితములో ఇష్టము లేని స్తితులన్నిటిని అణచివేయుట్రై

దేవుడు మనకు విరోధముగా లేడు. మన చేతులను బట్టి నడిపించుటకు ఆయన

అకకడే ఉన్నాడు. అందుమాలముగా ప్రతి ఆటంకమును మనము ఆయన మహిమ్రై

విజయధవానిగా మార్చుకొనగలము. ఒకప్పుడు డా|| జోబ్ అవెరకా ప్రయాణములో,

ఇల్లినొయిస్ యానివర్శటీలో బోధ చేయుట్రై వెళ్ళుచండగా, అతడు ఎయిర్పోర్టలో

నిలిపివేయబడెను. అది 9/11 అవెరకాలో బాంబులు లేసిన సమయము పిదప

కాలము, ఏసియా నుండి వచ్చిన వారందరినీ ఎంతో అనుమానాసపదముగా

పరీక్షించెడివారు. అతని పాస్పోరుటలో చాలా మడిల్ తూుప మధ్య దేశాలైన స�దీ

అరభయా, యెవెున్, బైహారన్ల ముద్లు వేయబడియున్నవి. మైఖేల్ జోబ్ పసంటర్ను

దర్శించిన ఒక ే్నేహితుని నుండి వచ్చిన లైటరు కూడా అతనితో ఉన్నది. ఆ వ్యక్తి

చిన్నబిడ్డలు ప్రతి ఉదయము మందిరములో పాడిన పాటలతో ఎంతో కదిలించబడి

దానిని బట్టి ప్రతి ఉదయము పసంటర్లో పరలోకము దిగివచ్చింది అని వ్రాసాడు.

అవెరకన్ పో�స్ ఆపఫీసర్, జోబ్ లకగజీని పరీక్షించిన వ్యక్తి ఈ లైటర్ చూచి, తీవ్రవాద

చర్యలకు అదేదో కోడ్ అనుకున్నాడు. జోబ్ బటటలు తీయించేసి నిర్బుందించారు.

తాను ఎంతగా వివరణ తెలుప ప్రయత్నించినా వారు వినలేదు. ఒక గంట ప్రశ్నోతతరాలు

సమయము పిదప, ఆపఫీసర్ తన పై అదిికారిని పిలుచుట్రై వెళ్ళిను. పై అదిికారి

వచ్చేసరికి, జోబ్ను వెంటనే బటటలు వేసుకొనుమని చెపపగా జోబ్ ఆశ్చర్యపడ్డాడు.

ఆపై కషవించమని అడిగాడు. జోబ్ ఎదురొకన్న చిత్రహింస ఘడియలో దేవుడు కార్యము

చేస్తున్నాడు. పై పో�స్ అదిికారి తనను హత్తుకొని, తాను యవ్వనసు�నిగా నుండినపుడు,

డల్లాస్ యానివర్శటీలో జోబ్ జరిగించిన కూడికలకు హాజరెై, తన బోధన మాలముగా

క్రీస్తును అంగీకరించినాడని తెలిపినాడు.

దేవుడు తనను ప్రత్యకషపరచుకొనుటలో కనుపరిచిన గొప్ప విధానము

అయిపోలేదు. పై అదిికారి జోబ్ను తన గదిలోనికి తీసుకొని రాగా, జోబ్ అతనితో

సాకషాల సుమమాల

""అయయా, మీ అదిికారులకు నేను రెండు మాటలు చెప్పి, పరలోకము దిగి వచ్చెినని

ఈ లైటర్లో ఉన్నదానిని వివరిస్తాను. మరియు ఆ సవాల్ వేళ్ ప్రభువు యెక్క

నామమును మహిమపరచుటకు జోబ్కు గొప్ప అవకాశము దొరికినది".

సవాల్ యెక్క సంకలపము ప్రభువు నిమతతవెై ఎదురోకవాలి. హింస యెక్క

సంకలపము మనలను నిత్యజీవములోనికి విడిపించుటయే. తన విశ్వాసమును నాతన

పరచుకొనుచా, దేవుని అద్భుత సంకలప చిత్తమును గ్రహించనట్లు మనమంతా

కలిసి నిలువబడి, ప్రార్థించుదాము. తద్వారా ప్రతి వ్యక్తియు ఆ బలమును పోగు

చేసుకొనగలడు.

2012 ఆరంభవుు నుండియు పఘలములిచ్చు చెట్లను క్ర్మముగా సాగుచేయుట

అనగా పపాయా, జామ, అరటి, కొబ్బరి చెట్లు వంటివి నాటబడినమ. వాటిలో కొన్ని

అనగా పపాయా, అరటి వంటివి పఘలములిచ్చుట ప్రారంభించగా మగిలినమ రానున్న

సంవత్సరములలో పంటనిచ్చుట ప్రారంభిస్తాయి. కాలనుగుణ కూరగాయులు, ధాన్యము

కూడా పండించబడుచున్నవి. ప్రస్తుతము ఆ బూమలో కొంత భాగమునే మేము

అభివృద్ధి చేస్తున్నాము. ఫారవ్లో కొన్ని ఆవులు, గొ�ై�లు, కోళ్ళు కూడా ఉన్నవి.

ఆవులు, గొ�ై�లు ద్వారా అందించబడుచున్న పాలు అనాధ్రాశమములోని పిల్లలకు

పంపబడుచున్నవి మరియు వాటి ద్వారా పెరుగు, జున్ను, వెన్న వంటివి ఉతాపద

మగుచున్నవి. కోళ్ళ నుండి వచ్చిన గ్రుడ్లు కూడా వీజీజ పిల్లల పోషణ్రై ఇవి

సహకారముగా ఉన్నవి. చివరిగా వీరి పరిచర్య పఘలితాలలో చాలామంది వేలు

పొందారు.

రగ్రటా జీవితం, జోబ్ గారి పరిచర్య పఘలితాలు -1

నేను తారుప ఈశాన్య రా�మైన మణిపూర్ నివాసిని. నా అసలు పేరు మోయి

లున్ చింగ�. నేను 10వ తరగతి, మైఖేల్ జోబ్ హెైాయర్ పసకండరీ సాకలులో

చదువుచున్నాను, నేను కష్టపడి చదివి, సాదిించిన పసీతని కావాలన్నది నా గురి.నేను ఏ

ఉద్యోగమును ఎన్నుకుందునో నాకు తెలియదు, అయితే నేనేమ ఎన్నుకున్నా, దానికొరకు

కష్టపడి పనిచేస్తానని నాకు తెలసు. నేను ఆరి�కపరముగా వెనకబడిన కుటుంబమునకు

చెందిన దానను గనుక నేను మైఖేల్ జోబ్ పసంటర్కు వచ్చితిని. నాకు ఒక తమ్ముడు,

ఒక చెల్లి ఉన్నారు. నా తల్లిదండ్రుల్ద్దిరూ పని చేసేవారు గాన మాకు లోటు లేదు.

మాకున్నదాంతో మేము సంతోషముగా ఉంటిమ. మేము నిద్రించే ముందు మా తల్లి

సాకషాల సుమమాల

మాకు కథలు చ్పెేెది, బలమైన ప్రైస్తవ విలువలతో పెరుగవలైనని ఆమె ఎల్లప్పుడు

మాకు సలహానిచ్చుచుండెడిది. మా తల్లి జీవనోపాద్రిిై చాలా కష్టపడి పనిచేపసడిది,

కొన్నిసార్లు ఆమె బాధతో ఉండేది, ఆమె బాధ ఏమటో తాను మాతో చ్పెేెది కాదు

ఏలననగా మేము విచారముగా ఉండుట ఆమెకు నచ్చేది కాదు. నేను 9 సంవత్సరముల

వయస్సులో, నా తమ్ముడు 7 సంవత్సరములు, నా చెల్లి 4 సంవత్సరముల వయస్సులో

నన్నపుడు, మా తల్లికి మా మామ్మ-తాతలు రమ్మని ఆహావానిస్తున్నట్లు వారితో భోజనము

చేసినట్లు కలలు వస్తున్నవని తెలిపింది.

విషయమేమటంటే నేను జన్మించక ముందే వారు చనిపోయారు. ఈ కలను

సుమారు ఒక వారము కంటై ఎక్కువ రోజులు ఆమె చూస్తూనే వచ్చింది. ఒక వారము

పిదప, మా తల్లి తన అనుదిన పన్రిై వెళ్ళినది. మరొక వింతైన కలను చెప్పిన

తరువాత వెళ్ళ్లనది. నా చెల్లి, ఆమె పై కేకలు వేసి, ""అమ్మా తవారగా వచ్చెియి. నువువా

లేకపోతే నేనుండలేను". అని చెప్పింది. ఆమె తిరిగి మాకు చేతులు }్రి వెళ్ళినది.

ఆదే ఆమెను సజీవముగా మేము చూచిన చివరిసారి. ఆ రాత్రంతా నేను నా ్రతండ్రితో

వేచియున్నాను. అయితే నా తల్లి ఇక తిరిగి రాలేదు. మరుస్టి ఉదయానికి మేవెంతో

విచారములో ఉన్నాము. ఆమెను వెదకుట్రై చాలామంది వెళాిరు. 3 రోజుల తర్వాత

ఆమె శమమును కనుగొన్నారు. నా జీవితము ఇక ఆగిపోయిందను అనుబూతి పొదాను.

నా తల్లికి నిజానికి ఏమ జరిగినదో నాకు తెలియదు అయితే నా జీవితము ఇక

ఎన్నడు అదే రీతిలో లేదు. మా ఇల్లు నాకు ఒక విచారమైన స�లమైనది. మేము

తరచు ఏడచుచుంటిమ. మా తండ్రి మేమంతా తినుట్రై తగినంత ధనము

సంపాదించుట్రై శాయశకుతలా ప్రయాసపెడివాడు అయినా అది సరిపోయెడిది కాదు.

ఆయన మమ్మును నవ్వేలా చేయ ప్రయత్నించేవాడు కానీ జరికగది కాదు. ఇంటి

పనిలో, బయట పనిలో నేను సహాయము చేయ ప్రారంభించితిని. ఇంటి దగ్గర

నివసించడము తవార్లోనే అసాధ్యమైనది. నా స్థితిని చూచి, మా పాస్టర్ నన్ను మైఖేల్

జోబ్ పసంటర్కు పంమని సలమా ఇచ్చినారు. మాక డబ్బులు లేవు అయితే పాస్టర్

గార నన్ను దయతో కోయంబతతూర్కి తీసుకొని వచ్చారు.

నేను పసంటర్కు వచ్చినపుడు నేను చాలా దిగులుగా ఉండెడిదానను ఏలననగా

నేను సంతోషముగా ఉండలేని వ్యక్తినని నేను నిశ్చయముగా ఎరుగుదును. అయితే

ఒక రోజు కాలములోనే నేను చిరునవువా నవవాటము ప్రారంభించాను. నేను అంకుల్

జోబ్ను కలసుకొని, తన ఇద్దరు భడడ్లను కోలోపయినా మగిలిన అనేక భడడ్లతో

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top