Chapter 12 of 18

దైవజనుడైన జోబ్ గారి పరిచర్య పఘలితాలు-2 -: సుజాత

ఆయన ఆనందముగా ఉండుట చూచాను. నేను నా తల్లిదండ్రులిద్దరినీ కోలోపతే అదే

నా పరిస్థితి యగునేమో అనుకున్నాను. తాను ఆనందముగా ఉంటే నేను కూడా

ఆనందముగా ఉండగలను. ఎంతోమంది పిల్లలతో ఉంటా నన్ను ఆహావానంచి, వారి

కథలు నాకు చెప్పినాడు.

నా జీవితము మరొకక సారి ప్రారంభించుటకు బలమును ఇచ్చినాడు. గతములో

అయితే దేవా నీవు నాకు మరియెక తల్లిని ఇవవాండి అని ప్రార్థించేదానను అందును

బట్టి ఇతర పిల్లల వలై నేను ఆనందముగా ఉండగలను.ఇప్పుడు దేవుడు నాకు మరొక

ఆవకాశము ఇచ్చినందుల్రై కృతజ్ఞత ప్రార్థన ప్రభువుకు తెలుపుచున్నాను. ఆయన

మరలా తండ్రిని తీసుకొనిపోయినను అనగా డా|| జోబ్ను తాను పరమునకు ప్రిలిచినపుడు, నేనిప్పుడు బలముగా ఉన్నాను. ఆయన మార్గములలో నేను

నమ్మకసు�రాలను, ఏ విధమైన కష్టములు నా మార్గములో వచ్చినను నేను ప్రభువు

కొరకు నిలుచుట్రై నేరచుకొంటిని. ప్రభువు నా పట్ల అద్భుతమైన సంకలపము

కలిగియున్నాడని నేనెరుగుదును. మరియు నా సహాయకుడు, ఆత్మీయ తండ్రి డా||

పి.పి.జోబ్ కోరినట్లుగా నేను ఒక ""గొప్ప పసీత"ని గావలైనని అభిలాషిస్తున్నాను.

ప్రార్థించండి ఆమెన్.

దైవజనుడైన జోబ్ గారి పరిచర్య పఘలితాలు-2 -: సుజాత

అభాగ్యలైనే ఎందరో బాల బాలికలకు ఆశ్ర్యాన్నిచ్చి తల్లి దండ్రులకు మంచిన

వస్తులు ఆప్యాయత ప్రేమలనందించే జోబ్ గారి సంస�కు చేర్చబడిన బాలికలలో

సికికవ్నకు చెందిన బాలిక పేరు సుజాత. 5వ సంవత్సరములో ఎల్.కేజీ లో చేరింది.

తల్లి అదే సంస�లో పని చేస్తుంది. గతములో చేదు అనుభవాల బాధలో ఎందరో

భారతదేశంలో పసీతలు పొందు నిరారణ్రై గురయియన కుటుంబంలో నలిగిపోయారు.

పెద్ద పటటణాలలో సామాన్యంగా ఎదుకొకనే ఈ సాంపఫిక దురాచారానికి గురైన వారు

కొందరెైతే పల్లెటారి వారు పేద గొప్ప అంతస్తుల తేడాలు కులములో అగ్రజాతి

వారు నిమ్నజాతి వారిని చిన్న చూపు చూచుట పరిపాటి. వీటి వల్ల గాయపడిన

మానసిక గాయాలచే బాదిింపబడేవారు చాలా మంది వుంటారు.

సుజాత తల్లి ఆ భడను గర్బుములో మోసే రోజుల్లోనె తండ్రి మరణించాడు.

తండ్రి రూపు దారవెై ప్రేమ కరువైన దీనస్థితిలో సుజాత బాధపేది. యవవానంలో

భర్తలేని విధవగా సుజాత తల్లి చాల అవమానాల నెదురొకన్నది. అతతగారు తీవ్రంగా

సాకషాల సుమమాల

బాదిించేది. హిందా సమాజంలో ఎదురొకనే నిరారణ వల్ల సుజాత ఆమె తల్లి చాల

దయలేని హీన పరిస్థితుల ననుబభవిస్తూ దుఃఖంతో కాలము గడ్రిేవారు. సుజాత

తండ్రి చాలా మంచి వాడనియు, చాల జాగ్రతతగా సుజాత అమ్మను సంరక్షించేవాడు.

తల్లి చెప్పిన వివరాలను బట్టి తెలసుకున్నది.

అందరివలై తల్లి దండ్రి బంధువుల ప్రేమ నాకు కరువైన కుటుంబ జీవితము

యిదేనా అని తలంచేది. దీనికి తోడు పేరికము వల్ల తల్లి కూలిపనులు చేస్తూ

సుజాతకు పనితనంలో తల్లి పాలు కూడా యిచ్చే అదృష్టము కోలోపయింది. సుజాత

అమ్మమ్మను తోబుట్టువులు పోషించాలంటే ఆమె భర్త లేనందన శ్రముతో డబ్బు

తెచ్చుకోవలసి వచ్చింది. సరిపడినంత భోజనము భడడ్లకు అందించే ధన్యత లేనందున

నీర్సముతో దేవుని చేరి మోకరించి కన్నీటితో ప్రభుని ప్రార్థించేది. వారంతా ్రకమంగా

చర్చి ఆరాధనలలో పాలుగనేవారు. పాస్టు గారు సుజాత తల్లి దైవబభక్తిని గమనించేవాడు.

మంచి కాపరిగా అతి ్రశద� కనపర్చి ప్రార్థించేవాడు. ఒకసారి సంఘవేడుకలు ప్రత్యేక

ప్రార్థనా సమావేశాలలో విచ్చేసిన అతిదిి పాస్టు గారి ద్వారా మకాయేలు జోబ్

పసంటరు పరిచర్యలు గార్చి వివరణ తెలిసుకున్నారు. ప్రభు దయ వీరిపై ఆవరించాలని

వారంతా ప్రార్థించి సుజాత తల్లి కష్టాలలో ఆదుకోవాలని ప్రయత్నించారు. సుజాత

సంరక్షణ ఆ సంస�లో తీసుకొనగలవుని చదువు చెప్పించి, భోజన వస్తిని అందించాలని

వారు నిశ్చయించిన ేపపరు పోస్టు ద్వారా సుజాతకు లబభ్యమయింది. సుజాత

సీవాయానుభవాన్ని తన సవాకీయులకు చర్చి సరభయలకు తెలిపంది. ప్రభువు మా యెడల

చాలా దయ చూపినందన నేను చేరిన క్రొతత సంస�లో చాలా ఆనందంగా శాంతి

యుతంగా జీవిస్తున్నాను. ఎన్నడా మాడు పూటలా భోజనము తినలేని పేద వారిగా

నన్న మేము,నేడు మంచి భోజనము మాడు సార్లు పొందగల్గు చున్నాము. భికషవెుతతుకొని

జీవించుటకు బదులుగా, యింటినండి తరిమ వేయ బడతామన్న తీవ్ర బభయాలనుండి

సంపూరణ విడుదల లభించింది. మా కొరకు ప్రార్థించి సహాయ పడిన ప్రతి వారికి

ప్రత్యేకంగా జోబ్గారి సంస�కు నా నిండు కృతజ్ఞతలు. అన్నిటికన్నా మన్నగ నా

యేసయ్య నాకు అమ్మకు ఆ్రశయమచ్చి ఆదరించారు. ఆయనకే స్తుతి మహిమ.

ఆమెన్.

సాకషాల సుమమాల

జోబ్ గారి పరిచర్య పఘలితాలు -3 -:అంజలి

ప్రభువు నన్ను పచ్చికగల చోట్లకు నడిపించుచున్నాడు

నా పేరు అంజలి జోబ్. మైఖేల్ జోబ్ పసంటరుకు నేను రాకమునుపు నన్ను

అంజలి పషర్వా అనెడివారు. నేను పుట్టుకతోనే ప్రైస్తవురాలను, వెస్ట బైంగాల్ రా�వాసిని.

నేను గడచిన సంవత్సరము వీజీజ కి వచ్చినపుడు నాకు 12 సంవత్సరములు నేను

6వ తరగతి చదువుచున్నాను.

నా తండ్రి చనిపోయినపుడు నేను చాలా చిన్నదానను. మేము చాలా బీదవారము,

నా తండ్రి ఒక్కడే సంపాదించు వ్యక్తి కావున అతని మరణము మమ్మునెంతో

కృంగజేసింది. నా తల్లి కొంతమంది ఇండ్లలో యింటి పని చేసేది, అయినను, ఆ

ధనము మా కనీస అవసరతలకు కూడా సరిపోయేది కాదు. సరియైన ఆహారము

లేనందునను మరియు కష్టపడి పనిచేయుట వలనను నా తల్లి ఆరోగ్యము కూడా

నెమ్మదిగా కీషణించింది. మాకున్న బంధువులు కూడా మావలై పేదవారు గనుక వారు

కూడా ఏమ సహాయము చేయలేకపోయిరి. ఇతరుల పిల్లల జన్మదినోత్సవము లేదా

మగిలిన వేడుకలలో కొన్నిసార్లు కొంత సహాయము ప్రైస్తవ సమాజము నుండి మాకు

దొర్రిడిది. నా జీవితములో రెండు విషయములు ఎల్లప్పుడు అనసరించి సాగిపోవలైనని

నా తల్లి నాకు చెప్పుచూ ఉండేది. నేను పఫీజు కట్లలేని పరిస్థితిలో సాకలు మానివేసినపుడు

మా పొరుగు వ్యక్తి నాకు పాఠములు నేర్పించేది. మా చర్చికి ఒక రోజు క్రొతత పాస్టు

గారు వచ్చారు. మా పరిస్థితిని విన్న తర్వాత, నన్ను వీజీజ కి పంించమని నా తల్లికి

ఆయన సలహా యిచ్చాడు. నన్ను పంపుట్రై ఆమె ఏడ్చిినను దేవుడు నాకు ఈ

అవకాశమచ్చుటలో దేవుడు తప ప్రార�నలకు జవాభచ్చినాడని చెప్పింది.

దేవుని కృపచేత నేను వీజీజ కి కేషమముగా చేరితిని. ఈ పసంటరును నేనెంతో

ప్రేమిస్తున్నాను. నా తోటి సహె�దరీలు ఎంతో సహకరిస్తారు. నా కుటుంబముగా

ఉంది. మేము కలసి ఆడుతాము, నేరచుకొంటాము. పాటలు పాడుతాము, ప్రార్థిస్తాము,

ఆదరణ్రై మా జీవిత కథలను పంచుకొంటాము. మంచి ఆహారము, శుభ్రమైన

వస్త్రములు నాకు దొరకుచున్నవి. మరి విశ�షముగా, నా తల్లి నాకు ఎల్లప్పుడు అను

సరించాలని చెప్పిన రెండు విషయములు నాకు దొరికినవి. ఆత్మీయ ఎదుగుదల

మరియు విద్య నేను కష్టపడి చదివి, చదువులో మంచి మారుకలు తెచ్చుకోవలైనని నా

గురి. నేను ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను. ఆయన నా చేయి పట్టుకొని ""పచ్చికగల

సాకషాల సుమమాల

Photograph from page 199 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 199

చోట్లకు నడిపిస్తున్నాడని" నా భావన. డా|| జోబ్ చెప్పుచుండేటట్లుగా వీజీజ లో ఉన్న

ప్రతీ విద్యారి�ని ఒక గొప్ప పసీతగా ఎదగాలి. ఆయన మాకిచ్చిన ్రశ�షటమైన సందేశమది

అని నేనెరుగుదును, అంకుల్ జోబ్ను, మదర్ ఆంటీ జోబ్ను నన్ను బట్టి గరివాంచనట్లుగా

చేయుచున్న నిరీక్షణ నాకు ఉంది. దయతో నా కొరకు మా చక్కని యింటి కొరకు,

మా టీచర్స కొరకు, మాకు సహాయ సహకారములను అందించుచున్న వారి కొరకు

ప్రార్థించండి. ప్రభునకే వందనాలు ఆమెన్.

పాస్టు. సామయాల్ లేంబ్ గారి జీవిత వివరాలు

మతతయి 5:11 - సత్యమున్రై చిత్రహింస పొందిన నా నిమతతము జనులు మమ్మును

నిందించి హింసించి మీ మీద అబద�ముగా చెడుమాటలు పలుకుదురు అట్టి వారు

ధనయలు.

చైనాలో బహుగా ేేొందిన ప్రైస్తవ నాయకులలో ఒకరెైన

పాస్టు సామయాల్ నేంబ్, ఆగషుట 3న గువాంగసులో

మరణించెను. అతని వయస్సు 88. పాస్టరు లేంబ్ కీ”శ”�

డా||పి.పి. జోబ్తో కలిసి చైనా ప్రజలకు పరిచర్య నందించెను.

పాస్టు సామయాల్ లేంబ్ అసలు పేరు లిన్ కివాంజావొ.

అతడు 1924లో చైనాలో ప్రైస్తవా కుటుంబములో పుటైటను.

అతని తండ్రి ఒక చిన్న బాప్టిస్టు చర్చి కాపరిగా ఉన్నాడు.

కావున లేంబ్ ప్రైస్తవుడిగా పెరిరగను. తాను 19వ ఏట వెుుదటి ప్రసంగము చేపసను.

పాస్టరు. లేంబ్, క్రీస్తు కొరకు గొప్ప యోధుై, తన జీవిత కాలములో తరచు

}చలో వెనుక ఉండెను. అతడు వెుుదటిగా 1955లో మావొచైనా హింసలలో అరెస్టు

చేయబడి, 2 సంవత్సరములు జైలులో గడిపెను. అతడు ప్రభుతవాముచే టారెగట్

చేయబడినవాడు. ఏలననగా తన చటటరహిత గృహాసంఘమును గురితంచబడిన మాడు

సంఘములతో కలుపుటకు తిర్స్కరించినందున, రా� విధాన చర్చితో కలుపలేదు.

చైనా అదిికారులు రెండవ సారి అతనికి జైలు శికషను 1958లో విదిించగా అతడు

20 సంవత్సరములు వెట్టి చాకిరి దండులో గడిపెను. అతనికి �దు నెలలో రిమాండు

ఇవవాబడినపుడే తన భార్యతో తాను గడిపిన చివరి సమయము— ఆమె 1977లో

మరణించింది. లేంబ్ శికషాకాలము పూరతయేయ ఒక సంవత్సరమునకు ముందు యిది

జరిగింది.

సాకషాల సుమమాల

అతడు విడుదలైన తర్వాత, తిరిగి తాను పాస్టు బాధ్యతను చేపట్టినాడు. ఈ

సమయంలో చైనా సంఘపు అమత పురోగాభివృది�ని తాను చూడగలిగినాడు.

1979లో తన గృహా సంఘమును 35 డామా జాన్, గువాంగసులో ప్రారంభించినాడు.

చిన్నగానున్న విశ్వాసుల మంద సముద్మంతగా పెరుగగా, అదే పటటణములో పెద్ద

భలిడ్ంగులోనికి తన సంఘమును మార్చివలసి వచ్చింది. నేడు అతని పటటణపు గృహా

సంఘము ఇంకా నమోదు చేయలేదు. అయినను అదిికారులు సహానము

కలిగియున్నారు. అదే కాలములో చైనాలోని కోట్లాడిమంది విశ్వాసులకు తాను

మాదిరియైనాడు. అతని స్థిరబద� పరిషాకరము మరియు తీర్మానములు చైనాకు

అవలనున్న కోట్లాదిమంది ప్రైస్తవులకు ప్రేణయైనవి. యితనిని గార్చి ఒక పుస్తకము

అవెరకాలో ప్రచురించబడినది. లేంబ్ యెక్క వేదాంతము ప్రభుతవామును, తన చర్చికి

హాజరెైనవారిని, చైనాకు ఆవల మరియు చైనాలో వున్న వారందరికి సవాల్గా నిలిచినది.

ఒకవేళ్ నాయకులు దేవునికి విరోధముగా చటాటలు నిర్బుంధనలు తెేసత మనహా లేనియెడల

ప్రైస్తవులు ప్రభుతవామునకు విధేయులుగా ఉండాలని తాను ఉపదేశించినాడు. ""మనుష్య

చటటములకంటే దేవుని చటటములైంతో ప్రాముఖ్యమైనమ". అని తాను చెపుతండేవాడు.

లేంబ్ ప్రసంగములలో శ్రములు ఎంతగానో ప్రస్తావించబడుచుండెడివి. ""ఎక్కువ శ్రములు,

ఎక్కువ అభివృద్ధి" అని తిరిగి తిరిగి చెప్పుచుండేవాడు. ఈ వాక్యము కేవలము

"విశ్వాసుల సంఖ్యకు వర్తించినది మాత్రమే గాక ఆత్మీయ అభివృద్ధికిని దోహాదకరము.

చైనా చర్చిలో ఇతని మరణము ఒక ఖాళీ ఉంచింది. మగిలిన పేరుగాంచిన

వాంగ� మండావొ, అలైన్ యువాన్ వంటి వారితో కలసి ప్రపంచ చరిత్రలో కనివిని

ఎరుగని రీతిలో పెరిగిన సంఘపు అభివృద్ధికి యితడును ప్రత్యేకవెై ఉన్నాడు.

నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరము.

సాకషాల సుమమాల

Photograph from page 201 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 201

్రశమలో ఆదరించి విలువైన నా క్రీస్తు సాక్షి జీవితాన్నిచ్చారు

- విజయ సాగర్ (కొప్పాక విశాఖజిల్లో)

1 తివెాతి 4: - ""నీ యవవానమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము"

ప్రభువైన యేసుక్రీస్తు ప్రశసత నామములో మీ కందరికీ

వందనాలు నా పేరు భ. విజయసాగర్. నేను 1988వ

సంవత్సరము 1వ నెల 19వ తారీఖన రాధరాజా గార్ల

పేరుగల తల్లి దండ్రులకు జన్మించాను. నా స్వాస్థలము కొప్పాక

గ్రామము అనకాపల్లి మండలము. విశాఖ పట్నం జిల్లా.

ఆంద్ధప్రదేశ్. చాలా హిందా బభక్తిలో నుండి పూజలు

పుణ్యకార్యాలు చేసే వాడను. తల్లిదండ్రుల పూజా భావాన్ని

నాలో నుండేవి. ప్రభువు చితతము నా పట్ల ప్రత్యే సేవ చేయు ప్రణాళ్ళకతో నన్నందున

నేను 17వ సంవత్సరములో నుండగా క్రీస్తు విశ్వాసి కృపమ్మ గారు నాకు క్రీస్తు

అనగా ఎవరు? ఆయన ఎందుకీలోకానికి విచ్చేసారు.

ఆయన బోధనల సారాంశము, క్రీస్తు సిలువ మరణ త్యాగము, తిరిగి

మృతయంజయుై లేచుట యివన్నీ వివరంగా బోదిించారు. నేను అపపటిలో కొన్ని

సమస్యల వల్ల చాలా బాధలో నున్నాను. ఆమె బోధనలను నమ్మలేక ఆమెతో వాదించి

యిల్లు చేరాను. ఆ రాత్రి నిద్దపటటలేదు. చాలా కలవరము కలిగింది. నేను ్రశద�తో

పూజించి సేవించిన దేవుళ�ివరా నాకు సహాయ పడలేదు. అందరూ అర�వంతమైన

పాటలు ఉజీ�వంతో పాడుట విన్నాను. సోత్రతం చెల్లింతం యేసు నాద మేలులు

తలచి సోత్రతం చెల్లింతం. గాడాంధకారములో కన్నీటి లోయలలో కృషించి పోనీయక,

కృపలతో బలపరచితివి యిా అర�ము నా కొరకేనని భావించగా నాలో కరెంటు షాకు

తగిలిన భావాలు కలాగయి. నా నోటిలో నుండి అస్పష్టమైన మాటలు భాష రూపంలో

వెలువడ్డాయి. పరిశుదా�త్మ సన్నిదిి నన్ను ఆవరించింది.

దేవుని పరిశుదా�త్మ నాకు వివేకాన్ని కలిగంచిన స్పర్శి తెలిసింది. అసహానముతో

వారాలు, నెలలు గడిచిపోయాలి. నాలో నిరాశ చోటు చేసుకుంది. జీవితం పట్ల

ఆసక్తి నశించిగా మరణించాలనే కోరుకున్నాను. ఎందుకో కృపమ్మ గారి మాటలు

నాకు జ్ఞాపకమునకు వచ్చాయి. వెంటనే ఆ మాటల్ని ధ్యానిస్తూ నిద్రపోయాను. నిద్ద

కాక వెళ్కువగా నన్న సమయంలో ఒక దివ్యమైన అనుభవాన్ని ఉదురొకన్నాను.

సాకషాల సుమమాల

Photograph from page 202 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 202

నాకు మరలా బ్రతకాలనే ఆశ కలిగింది. ఆ తర్వాత ప్రైస్తవులు ఆరాదిించే ప్రార్థనా

మందిరానికి వెళాిను. క్రీస్తును ద్యానించిన వెంటనే నాలో శాంతి నెమ్మది కలిగింది

కదా! అని ఆనందించాను. నా బలహీనతలు, నిర్లకషము, అపనమ్మకము, చిరాకు,

అసహానము గార్చి పశ్చాత్తాప్ పడి క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడి రక్షణానుభవాన్ని

పొందాను. నాలో వింతైన ఆనందం శాంతి నిలిచాయి. నమ్మి బాపీతస్మము పొందిన

వాడు రక్షింపబడు ననే వాక్యము నాలో చలనము కలిగంచింది. క్ర్మముగా

యుద్దోపకరణాలైన ప్రార్థనా, వాక్యము కన్నీరు పరిశుదా�త్మలను వాడి క్రీస్తు భడడ్గా

నిలిచి క్ర్మముగా ఆరాధనలలో పాలుగని మంచి వ్యక్తిగా మారిపోయాను. బాపీతస్మ

అనుబంధం ద్వారా సంఘ సరభయడనయ్యాను. నా విశ్వాసము గార్చి తెలిసుకున్న

స్వకీయులు క్రొతత మతం సీవాకరించానని నన్ను దారం చేసారు. నేను వారందరికీ

దారంగా వెళ్ళి క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికొని ఆయన సేవ చేయాలని

నిశ్చయించుకొని కాకినాడలో గల చర్చి ఆప్ గాడ్ ఇన్ ఇండియా

(జ�బతీష� శీట

లో వేదాంత కాలేజీలో చేరాను. నా పట్ల దేవుని పిలుపును గ్రహించాను.

యేసయ్య సవాయంగా వెల్లని సవారంలో ఎన్నో బోదిించారు. ఆయన దివ్య దర్శినమును

పొందాను. ఆయన స్నిదిిలో సేవకొనసాగిస్తున్నాను. నా కొరకు ప్రారి�ంచండి ఆమెన్

దారితప్పిన రాబరుట ఏసన్ రక్షకుని నమ్మాడు

- జీవిత సంగ్రహాము

1 తివెాతి 6:6 - ""సంతష్టి సహితమైన దైవబభక్తి

గొప్పలాబభసాధనవెై యున్నది"

రాబర్ట ఏసన్ 1840 సంవత్సరము నాటికి యవవానునిగా

ఎన్నో దురభ్యాసాలతో వ్యర్థజీవితాన్ని గడ్రిేవాడు. నిర్బుయంతో

ఈతలో ప్రావీణ్యత గలవాడు. దేహాదారుడిడ్యం గలవాడు. అతనికి

స్నేహితులంతా జలశునకమని పేరు పెటాటరు. త్రాగుబోతుల

సహావాసంలో ఉండేవాడు. అతని 14 సంవత్సరాల వయస్సులో

చాల వృత్తి విద్యలు మారాడు. ఒక వ్యాపారి వద్ద తరీపుదునకు

చేరాడు. అది వదలి తండ్రితో తాీపని చేసాడు. త్రాగుడు గొడవల వల్ల జైలుపాలయి

సాకషాల సుమమాల

3 నెలలు శ్రముపడ్డాడు. ఆ తర్వాత పశ్చాత్తాప్ పడి తిరిగి తన జీవితాన్ని

మార్చుకుంటనన్నాడు. తండ్రి అతని మాటలు నమ్మి అవెరకా వెళ్ళుటకు డబ్బులిచ్చాడు.

ప్రయాణంలో ఓడ ప్రమాదంలో దేవుడే తప్పించగా తిరిగి పాప జీవిత మారంభించాడు.

తమాషా చేయుటకు రెైలు పటాటలపై పరండగా మరలా దేవుడే రక్షించాడు. డబ్బులన్నీ

ఖరచు చేసాడు. తప్పిపోయిన కుమారునివలై పందులు వేపాడు. సరియైన ఉద్యోగం

దొరకనందన భ్రటీషు పసైన్యంలో చేరాడు. అకకడ నుండి లండను పారిపోయాడు.

బటటలు చిరిగిపోయాయి, బాట్లు స్రిలేవు చివరకు నామకా దళ్ం చేరాడు. నిబ్రాల్లర్

ప్రాంతంలో తనతో పని చేసిన వారిని చూచాడు. బభయం చేరింది. తన తండ్రికి ఉ

తతరం వ్రాయగా తండ్రి కషవించి ఆహావానించగా డండ� చేరాడు. చెడు వ్యసనాలు

మానాలని ప్రయత్నించి విపఘలుడయయాడు. 1860లో ఆ ప్రాంతంలో జరికగ సువార్త

కూటాలకు వెళాిడు. ఏమీ మారుపరాలేదు. ఆ గంభీర సందేశం భారబభరిత హృదయానికి

శాంతినివవాలేదు. అర�రాత్రి రాబర్ట పాస్టు ఇంటి తలుపు బాదాడు. ఆయన బభయపడ్డాడు.

కానీ రాబరుట బభయపడ సాగాడు.

అపొ 16:30 - ""రక్షణ పొందాలంటే నేనేమ చెయయాలి" యిా ప్రశ్న పౌలుతో

చెరసాల యజమాని చెప్పాడు. యిా పర్యాయము రాబరుటకు పాస్టు గారు రక్షణ

మారాగన్ని తెల్పారు. యింకనా నిరాశ పూర్తిగా పోలేదు. నేరుగా కొండ ప్రాంతము

""లా" పేరున ఉండగా ఆ కొండవలై నా పాపం పెరిగింది కదా! అనే పశ్చాత్తాపం

ఆరంభవుయింది. దేవుని ఉగ్రత పొగమంచువలై అతని కళ్ళకు గ్రుడిడ్తనం కలిగంచింది.

చివరకు యిల్లు చేరాడు. అటక ఎకిక పడుకొని కృప కొరకు దేవునికి వెుు”పెటాటడు.

కనీసము రోజంతా అకకడే ఉండగా }రికి వెలుగు వచ్చింది. హృదయంలో చీకటి

పోలేదు. సవాకీయులంతా యింట్లోకి రమ్మని పలిచినను రాలేదు గానీ 3 రోజులు

అటక మీదనె నిదాహారాలు మాని గడిపాడు. ""నీపాపాలు కషమంచ బడాడ్యనే" మాట

వస్తుందని చాల ఆశించి నిరాశ పొందుచున్న సమయంలో యిద్దరు విశ్వాసులు

యిల్లు చేరారు. మంచి మాటలు తెల్పారు. దేవుడు వాక్యరూపంలో కూడా

మాట్లాడగలరు. ""ప్రభువైన యేసునందు విశ్వాసముంచం. అప్పుడు నీవు

రక్షింపబడుదువు. నా యెుద్దకు వచ్చువారినెంతమాత్రము త్రోసివేయనని యేసు

చెప్పుచున్నారు గ్రహించుకో అన్నాడు.

సరిగాగ పాపాలు కషమంచ బడాడ్యనే మాట వినిపంచే వచ్చే నిర్బుయము సరిగాగ

వాక్యాన్ని నమ్మగా లభించింది. ప్రశాంతతతో రక్షణ స్థిరతతో చెప్ప శక్యము కాని

సాకషాల సుమమాల

శాంతితో ప్రభువును సీవాకరించాడు. అతనిలో మారుపను త్రాగుబోతు స్నేహితులు

గుర్తించారు. ముఖంలో రక్షణానందం ప్రకాశించింది. రక్షణ పొందిన వెంటనే నశించే

ఆత్మల వల్ల భారం కలిగింది. తన స్నేహితులను వాక్య ధ్యానానికి ప్రార్థనకు ప్రోత్సాహించాడు. వ్యాదిిగ్రస్తులను దర్శంచేవారు. పేదవారి గృహాలలో ప్రార్థనా

సమావేశాలు ఏరాపటు చేసేవారు. వారి ప్రాంతమైన డండ�లో ఎకకడ చూచినా రాబర్ట

కనిపంచేవాడు. పగలు కష్టించి తాీమేపస్తిగా పనిచేసేవాడు. సాయ్రంత సమయాలు

వీదిి మాలలో ప్రసంగం చేసేవాడు. పరిసర ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించుటలో

ఆసక్తి చ్రూేవాడు. కొన్నిసార్లు పని చేయక సేవలో ఉంటు ఉన్న తకుకవ సొమ్ముతో

జీవించి సువార్తకు ఆసక్తి చ్రూేవాడు. చాలా హేాళ్నలను బభరించేవాడు. గ్రామాలకు

నడిచి వెళ్ళి కొన్నిసార్లు పరిరగతేతవాడు. రాబర్టు హృదయ మంతటిలో పాటపాడగా

జనాలు గంపులుగా చేరవారు. తండ్రిని ఆనుకున్న చిన్న భడడ్వలై బభక్తితో ప్రార్థించేవాడు.

""ఓ తండ్ర� నీ ఆశీర్వాదం కోర్డానికి పేదపాపులకు నీ రక్షణ సువార్త ప్రకటించడానికి

చేరాము. నిత్యతవాం కోసం మాట్లాడడానికి వినుటకు సహాయము చేయడానికి నీ

పరిశుదా�త్మను పంపండి మా హృదయాలను నీ ప్రేమతో నింపి మేము సంతోషించనట్లు

చేయండి. మా ఆత్మలను బలపర్చండి. చలిలో నన్న వారికి నీ అగ్నితో వేడిమ

కలిగంచండి. నీ ప్రేమ గ్రహించడానికి వేడిమ కలిగస్తుంది. ఈ పసైతాను శకుతలకు అదిికారం

లేక ఆటంకపర్చనీయరాదు. పసైతాను బారినండి ఆరాత్రి విడిపించి కూటమును

దీవించండి. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.

దేవుని సమాధానము గొప్ప అనుభవం. ఆ సమాధానం నీకుంటే దేవుడు నీే్నేహితుడు. దేవునితో సమాధానం మధురమైనది. చెరసాలలో పాటలు పాడు

ఆనందాన్నిస్తుంది. హాత సాక్షులు ధైర్యంగా పెండ్లికి వెళుతుననట్లు మరణాన్ని

ఎదురోకగలరు. జలములలో అగ్నిలో దాటి వెళాిరు. మరణ సమయం అతి వెుతతని

కేషమకరమైన దిండులాంటిది ఆయన బభుజంపై పడుకొని మరణ్తిేే ఆయన హాస్తాలలో

సమసత జ్ఞానమునకు వించిన సమాధానం పొందగలవు. రాబర్టు ఉనికి చాలా యిష్టంగా

ఆనందించేవారు.

రాబరుట 1862లో వివాహం చేసుకొన్నాడు. భార్య బాగా ప్రేమించేది. టోపీ

కొనాలని భార్య కోరగా మంచి హృదయం కావాలని మంచి టోపీ కాదు. లోక

విషయాలు వద్దు దేవుని కృప కావాలి. డబ్బు సంపాదన కన్నా ఆత్మల సంపాదన

అవసరముని భావించేవాడు. ఒక కోటు కావాలి చాల పాతది అయిందని భార్య

సాకషాల సుమమాల

కోనాలని ఆశిసేత ప్రభువుతో చెపుదావున్నాడు. నిజంగా ప్రార్థించాడు. తెలియుని వ్యక్తి

నుండి మరుస్టి రోజు కోటకు కావలసిన సొమ్ము లభించింది.

అది 1867 �లై 24వ తేదీ ఒంటరిగా ప్రార్థించు సమయంలో రక్షకుని

సన్నిదిి అనుబభవించాడు. పరలోకం చేరానా? అని ఆశ్చర్య పడ్డాడు. ఆ సమయంలో

నీటిలో తెపపలో ఒక్కడే తేలుతా ఉన్నపుే యా భావం కలిగింది. తనను సమీపించిన

వారితో ""దేవుడు నీటి వద్ద నన్న నా దగ్గరకు వచ్చాడు నేను పరలోకం చేరానని

నమ్మాను. నిజవెైతే ఆశ్చర్యం వద్దు" అన్నాడు. ఆదివారం ఆరాధన సమయంలో

ప్రభుని చేరగలనని దైర్యంతో తెల్పాడు. వచ్చే ఆదివారం నేను లేకపోవచ్చు పరలోకం

చేరవచ్చు నని ప్రవచనాత్మకంగా తెల్పాడు. ఆ తర్వాత బుధవారం ఉదయాన్నే చాలాేసపు

ప్రార్థించి తన కగటుమీద ""మరణం" అని చాక�పీస్తో వ్రాసాడు. ఆ తర్వాత వంగి

నిత్యతవాం అని నేలపై వ్రాసి రవులో పనికి వెళ్ళిపోయాడు. ఆరోజు పని సమయంలో

11 సంవత్సరాల బాలుని ఆర్తనాం వినిపంచింది. బాలుని రక్షించుటకు నీటిలోకి

దాకాడు. గజ ఈతగాడే గాని కుర్రవాడిని ఒడడుకు చేరచునని తలంచాడు. రాబరుట

రాలేదు. బలమైన అలలు లేచాయి. అతని బలము చాలలేదు. రెండు పడవలలో

రక్షించాలని వెళాిరు. రాబరుట కుర్రవానిని రక్షించి రాబర్టు నీటిలోపలకు వెళ్ళిపోయాడు.

ప్రభువు సన్నిదిి చేరాడు. ఆ }రివారంతా బ్రతికినపుడు అతని సేవా భారాన్ని

గ్రహించలేదు గానీ మరణించాక చాలా దు:ఖపడ్డారు. రెండు రోజులు అవిరామంగా ప్రపజలు యింటికి చేరి ఆదరించారు. జ్ఞాపకార్థ కూడిక సమయంలో రాబరుట చాక�పీస్లో

వ్రాసిన మరణం నిత్యతవాం మాటలను అంతా చూచి ఆశ్చర్యపడ్డారు.

ఆది 5:27 - హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తనని తీసుకొనిపోయెను.

గనుక అతడు లేపోయెను మరణము అనే ద్వారం గండా నిత్యతవాములోనికి దావీదు

వెళాిడు.

బూలోక సంఘాన్ని విడిచి పరలోక సంఘానికి వెళాిడు. శరీరాన్ని విడిచి ప్రభువును

చేరాడు. రాబరడు నడిచిన చోట దేవుని ప్రేమ విరబాసింది. వింతైన కాంతులతో

అత్యంత సౌందర్యంతో నిత్య వెలుగు నిత్యము వికసించింది. హాల్లెలాయ.

సాకషాల సుమమాల

Photograph from page 206 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 206

బలహీనులను బలాడిడయలుగా మార్చు ప్రభువు నా రక్షకుడు

- డాక్టు లిలియన్ సాటన్లీ

యాకోబు 4:10 "" ప్రభువు దృష్టికి మమ్మును మీరు తగిగంచుకొనుడి. అప్పుడాయన

మమ్మును హెచ్చించను".

ప్రభు నామమునకు సదా మహిమ కల్గు గాక.

పరిచయము :-

నా పేరు విలియన్ ముతతయ్య పాండియున్

గారు స్నాతన హిందా కుటుంబములో జీవిస్తువారి నివాసము

తమళ్నాడు తంజావూరులో నుండేవారు మా నాన్నగారు డాక్టు

పదవిలో నుండగా మా తాతగారు తండ్రి అబ్రహాము

పాండియార్ మయజిషియన్ మరియు మందులు తయారీలో

నుండేవారు. మా తాత గారికి 8 మంది సంతానంలో మా నాన్న గారు ప్రదిమ

పుత్రుడుగా జన్మించారు ఆయన భార్య అనగా మా అమ్మ డానియేల్ ధామస్ గారు

పాలయం కొటాటయిలో మ్రదాసు రాపషాటనికి మనిష్టరుగా నుండేవారు. మా నాన్న

కంటై డాక్టరుగా నుండే వారు. నేను ప్రదిమ సంతానముగా ఆడ్రిల్ల నైనందుకు

ఆనందం లేదుగానీ తర్వాత పుట్టిన ఇద్దరు మగ బిడ్డలు నిమోనియా జవార పీడితులై 6

నెలల లోపు మరణించారు. బలహీనంగా పుట్టిన నేను చిన్నపపటి నుండి వాంతులు

చేసుకొని ఆహారము లోన లేనందన బలహీనంగా జీవించాను. విరోచనాలు ఎప్పుడా

వుండేవి. ఎలరీ�లచే బాధపేదాన్ని. నన్ను బ్రతికించుకొనుటకు ధనికులైన నా తండ్రి

అవెరకా నుండి పాలడబ్బాలు తెప్పించేవారు. దేవుని కనుగొను అవసరత లేని గొప్ప

ధనవంతులైనను భడడ్ల మరణము వల్ల దీనులను చేసి దేవునిపై ఆధారపడు

కృపనిచ్చారు.

వెుుదటి రోజుల్లో ""ప్రభా నా యిద్దరి భడడ్లను నీ సన్నిదిికి పిలిచావు, యిా భడడ్

నెందుకు బ్రతికించావయయా అంటా బాధతో విల్రించి ప్రార్థించేవారు. ప్రభువు

కనికరించి మరొక యిద్దరు మగ బిడడ్లనిచ్చారు. ఆశీర్వాదకరమైన భడడ్తో నన్ను

తీర్చిదిద్దారు. నా బలహీన స్థితి వల్ల యింటిలో ఆక్సిజన్ సిలిండరు ఉండేది.

ఉబ్బసము తీవ్రంగా ఉండేది కానీ సాకలు చదువులలో ప్రధమస్థానాన్ని పొందేదాన్ని

రాత్రివేళ్ నా దగ్గు బాధ చూడలేక అమ్మ నాన్న నిద్ద లేమతో బాధపడి ప్రార్థించేవారు.

సాకషాల సుమమాల

ఆ వయస్సులో ఆడుతా పాడుచు రగంతుతా తిరగవలసిన నేను ప్రాణబభయంతో

నిరాశగా పడి ఉండేదాన్ని ఎన్నో ఆసప్రతులు తిరిగి వెైద్యం చేయంచేవారు.

గతంలో విగ్రహాలనన్నీ తొలగించి ప్రార్థనలు జరుపుట స్వస్థత్రై కనిపెట్టు బభక్తిలో

ఆచార బభక్తికి దారవెై క్రీస్తును ప్రేమించసాగారు. బాల్యంలో నా కొక కలవచ్చింది.

చల్లని, నీటిలో నేను మనిగిపోగా ఊపిరి అందక నరకము అని అరచినట్టుగా

వేలుకన్నాను. ఆ తర్వాత కలలో గోడపై నన్న పేర్లు లిస్టులో నా పేరు లేదని

గ్రహించాను. గట్టిగా దు:ఖభారంతో అరుద్దామంటే నోరురాలేదు. చాల నిరాశ కలిగింది.

మరణిసేత మేలని భావించాను.

క్రీస్తు ప్రేమ వితతనము నా పసి హృదయంలో నాటకొనుట:-

మా మేనతత గారు

కౌసల్య ఆమె భర్త కరుణా కరన్గారు మంచి రక్రైస్తవ విశ్వాసులు క్రీస్తు కౌన్నత్యాన్ని

పాటలు రూపంగా కథలుగా ఆసక్తితో నాకు వినిపంచేవారు. క్రీస్తు పట్ల నా హృదయంలో

ప్రత్యేక ప్రేమ యిష్టత కలిగంచింది. వీరిద్దరనని చాల గౌరవాన్నిస్తాను.

రెండవ జ్ఞాపకంగా బాల్యంలో వొకేషనల్ బైబీలు సాకలు నిర్వాహించిన సేవ్

అన్నాచీ గారు అతి నైపుణ్యంతో బైబీలు కథలు పచ్చిని ప్లానెల్ గడిడ్ పై బుమ్మల నంచి

ఆకర�ణీయంగా వివరించగా ఎంతో ్రశద�తో ఏకాగ్రతతో వింటూ ఆనందించే దాన్ని.

ఒకసారి సామన్న కండ్లనిండా నీటితో నరకమును గార్చి వరిణంచాడు ""పాపా నీవు

క్రీస్తును రక్షకునిగా అంగీకరించనిచో నరకము చేరుకుంటావు జాగ్రతత అని హెాచ్చరించగా

బాల్యములో నాకు నీటిలో మునిగిపోవునట్లు నరకము బాబాయు అని గట్టిగా అరిచి

ఏడ్చిిన కల గురుతకు వచ్చింది. నా గండెల్లో దడ ఆరంభవుయింది. కన్నీటితో మోకరించి

పశ్చాత్తాపంతో ప్రార్థించుకున్నాను. పరలోకం కావాలని వాంచితో వేదికకు రమ్మని

ఆహావానించగా ఒకొకక్కరముగా కొందరము చేరి క్రీస్తును అంగీకరించాము. ఆ రోజు

చాలమంది రక్షింపబడ్డారు. మరణించాలన్న ఆశ దారమయింది చెపపనవక్యమైన

ఆనందంతో నా నమ్మకాన్ని కాపాడుకోగలాగను. నా జీవితానికి ప్రత్యేక అర్థమచ్చారు.

నా జీవిత శైలి మారింది. చెడడ్వారితో ్రేకాడడం, పిచ్చి జోకులతో నవవాడం

మానివేసాను. క్రీస్తును గార్చి సాక్షమవ్వాలనే ఆశ ఆరంభవెైంది.

ఏ రోజు కారోజు నా డైరీలో నేరచుకున్న క్రొతత పాఠాలు చేసిన పొరపాట్లు

వ్రాసికొనేదాన్ని. (1) అమ్మ మాటల్లో చిరాకు కలిగింది. (2) కాలము నిర్లకషం చేసాను.

సాకషాల సుమమాల

ఆ తర్వాత కషవించమని ప్రార్థించు కొనేదాన్ని ఒక సారి ఒక అందమైన కల

వచ్చింది. ఒక అందమైన ప్రవాతం మంచయో కపపబడి ఉంది. వెండిపూత గానున్న

దానిపై సుందరమైన పావురము నిలిచింది. క్రింద పడిన దాని ఈకలు ఏరాలని

ప్రయత్నించాను. కాని ఆ పక్షి ఎగిరిపోయింది. ఆ పక్షి పేరు సిలవార్ ఏరో

(ళ�శ్రీ�వతీ

అని తెల్పారు. కీర్తనలు 68:13 ""క్రీస్తు నన్ను పసీతల మధ్య "

�తీతీశీష)

పరిచర్యకు పిలుచుట ఆరోజే ఆరంభవుని తర్వాత గ్రహించను మరొక సారి

కలలో ఒంటరిగా ప్రయాణం చేస్తూ దారి తప్పాను చాల దారం వచ్చాక ఒక పోస్టుమేన్

నా కొక ఉతతరముచ్చాడు. అది విప్పి చ్తూేే ""

మతతయి 11:20 ""ఇట్లు యేసు."

నా హృదయం ఉపొపంగింది. అవును సదాకాలము ప్రభువు నాతో ఉంటారని

సంతోషించాను. నేను తంజావూరులో నేరక్రడ్ హార్ట స్కూల్లో చదివే రోజుల్లో టైన్నీస్

ఆట, నెట్ బాల్ ఆడేదాన్ని నా తల్లి చక్కగా వ్యాసాలు వ్రాసి పెటటగా నేను చక్కగా

ఉపన్యాసాలనిచ్చి ఆనందించేదాన్ని. నాన్న ప్రేమించే వేదం అనే ఆంటీ ఒకసారి

నన్ను పిలిచి సండేసాకలు నిర్వాహించాలని కోరింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నాము

2 గంటలకు సండేసాకలు తీసుకొనే సమయంలో చాల నిద్ద వచ్చి కళ్ళు తిరికగవి.

బద�కంతో చాల సార్లు వెళ్ళుటకు తిర్స్కరించేదాన్ని కానీ నీ పరిచర్యకు అదే పునాదిగా

నిలిచింది. ఎందరో సాక్ష్యాలు క్రీస్తు ప్రేమను సండే సాకలు క్లాసులలో కనుగొన్నామని

తెలేపవారు. వరంత ్రశద�గా చేయవలసినదని తలంచాను. దేవుని పనిని నిర్లకషంగా

చేసేత శాపము ఎదురొకంటామని బభయం కలిగింది. నా తల్లిదండ్రులు సంఘసేవలో

నిమగ్నమయేయవారు. పేద భడడ్లకు వపస్తాలు, ఆహారము అవసరాలు గమనించి

చూచేవారు. నేను ఎస్.ఎస్.ఎల్.సి మంచి మారుకలతో పాస్ అయయాక ఆ రోజుల్లో

నాన్నగారి ే్నేహితుడు ""అమ్మా నీవు పెద్దయయాక ఏం చేస్తావు? అని అడిగారు.

డాక్టు కోర్సు చదవాలని ఉంది అని జవాభచ్చాను. మంచి ఇంగ్లీషు మాట్లాడాలి,

రాత్రి వేళ్ల్లో ఎమరె�న్సీగా రోగులను చూడాలి ఓర్పుతో ్రశమంచాలి. అవన్నీ

చేయగలవా? పెండ్లి చేసుకోవాలి కదా! అమ్మాయిలు పెండ్లయితే పని మర్చిపోగలరని

నవ్వాడు. ఏదైనా డాక్టు కోర్సులో సీటు రాగానే బాగా చదువు సాగింది. నాతోపాటే

చదువుచున్న కుర్రాడు ప్రేమలో దింపాలని చూచాడు.

సాకషాల సుమమాల

ఆ శోధనను ప్రార్థన ద్వారా జయించాను. యింతో డాక్టు ట్రయినింగ�లో

రోగులకు దైవ వాక్యాన్ని బోదిించేదాన్ని. నా అనుభవాన్ని గమనించి పెద్దడాక్టు

గారు అభినందించి నీవు మంచి సేవ చేయగల సమర్థత పొందావు అని దీవించి సేవ

చేయాలని ప్రోత్సహించారు.

ఉద్యోగములో చేరుట వి వాహాము

నా కోర్సు పూరతయిన వెంటనే క్రిష్టియున్ వెుడికల్ కాలేజీలో ఉద్యోగిగా చేరాను.

అయితే చాల ఒంటరి తనం పీడించగా పెండ్లి వద్దనుకున్నాను తోడంటే మంచిదని

భావించాను. దానిపై ప్రార్థించాను.నేను కాజ్యుయాలిటీ వెుడికల్ ఆపఫీసరుగా నుండి

చాలా భజీగా పనులు చేయు రోజుల్లో మా అమ్మ ఉతతరం అందింది. సాటన్లీ పేరుగల

బభక్తిగల ఇంజనీరు, వయసు 24 సం”లు. నీకు సంబంధము వచ్చింది. పొడుగాగ

నల్లగా గంభీరంగా ఉండి చక్కగా ప్రసంగం చేసినపుడు గతంలో ఆయనను చూచాను. ప్రసంగీకుని పెండ్లాడి ఎలా బ్రతకాలో ఆలోచించసాగాను. ఆ తర్వాత వివాహాము

జరిగింది. చాల ఆనందంగా రోజులు గడిచాయి. యిద్దరి ఉద్యోగ ప్రాంతాలు దారంగా

ఉండేవి. నా భర్త నన్ను పిల్లల డాక్టు కోర్సులో చేరమన్నారు. దాన్రిై సీటు

సంపాదించుట చాల క్లిషటమైనదే కాని 1000 అప్లికేషన్లు రాగా నలుగురికి

ప్రవేశముందన్నారు. నాకు ఆ సీటు ప్రభువే యిప్పించారు. నా భర్త కూడా వెల్లారు

ఆసప్రతిలో ప్రాజైకుట ఇంజనీరుగా చేరారు. నాకు ఉద్యోగంలో చాల ఒత్తిడి ఉండేది.

వివామ జీవితంలో ప్రభువు గర్బువతిగా దీవించారు. నా ప్రసవ కాలంలో చాల ప్రమాద

కరమైన పరిస్థితి ఎదురొకన్నాను. ఎమరె�న్సీ గదిలో అతి కష్టము మీద భడను బయుటకు

తీసారు. ఆసప్రతి పరికరాల తాకిడికి చిన్న పాప కుడిచేయి పడిపోయి చలనము

లేనిదిగా మిగిలింది. కుడి కనురెపపలు చిదికి పోయాయి. పలు చోట్ల ఎముకలు

విరిగాయి అపుడే పుట్టిన భడడ్కు ఎన్నో అవక తవకలతో అవయవలోపాలతో నన్న

భడను చేతిలో పెట్టుకొని మౌనంగా రోదించాను.

నమ్మకంగా దేవుని సేవించినందుకు పఘలితమదేనా? నాలుగు నెలల వయస్సులో

మార్చలు ఆవరించాయి. వెైద్య పరీకషల పఘలితంగా చేతికి చలనము కలిగంచలేవుని

డాక్టర్లు చెప్పారు. నా భర్తతో కలిసి కన్నీటితో ప్రార్థించగా మంచి వాగ్దానముచ్చారు.

మానవుల కసాధ్యమైనది దేవునికి సాధ్యమే. ఆ తర్వాత పఫిటసు రాలేదు. ఓర్పుతో పాప

స్వస్థత్రై ప్రార్థించసాగాము. ప్రార్థన అద్భుత పఘలితాలనిస్తుందని నాకు ప్రభువు పాప

ద్వారా నేరాపరు. ఒక రోజు చలనము లేని చేతిలో కదలిక చూచి ఆత్సాహా బభరితులవెై

సాకషాల సుమమాల

డాక్ట్లకు తెలిపి చికిత్స ఆరంభించగా 50% చేయి బాగయింది 3వ ఏట సాకలులో

చేరింది ఆమె తన టీచరును ప్శ్నంచగా ఆశ్చర్యం కలిగంచింది.

""అమ్మా, మీరు యేసు భడడ్గా నున్నారా?" ఆ పాప వెుడికల్ చారుటలో అద్భుతంగా

కోలుకుంటుంది. అని వ్రాసారు. జీవిత మంతా సమస్యలు సవాళ్ళ నెదురొకంటా

దేవునిపై సంపూరణంగా ఆధార పడుటయే నా పాప పేరు ఎవాంజిలిన్ బాల్యం నుండి

బైబీలు వాక్యాలు వల్లించుట చాల నేరుప చ్రూేది. సండేసాకలు పాఠాలలో పిలిపీప

ప్రతికలు, 1తివెాతి పూర్తిగా తపపులు లేకుండా వల్లించి టీచర్లకు ఆశ్చర్యం ఆనందం

కలిగంచేది. దేవుని స్తుతించి మహిమ పర్చివారము. ఆమె పూర్తిగా మాడు డిగ్రీలు

పొందింది.

(1) భ.ఎ. పూర్తి చేసింది

(2) క్రిష్టియున్ కౌన్సిల్ విదేశాల్లో

(3) చదివి పసై కాలేజీలో మాస్ట్స చేసింది. రక్రైస్తవ కళాశాలలో ఉద్యోగం చేస్తుంది.

బలహీనురాలైన నాకుమార్తె నేడు సమర్థత గలదై మషనెరీ మనస్సు గల మంచి

ప్రైస్తవురాలిగా నిలిచి, ఆమె భర్తతో కలసి నమ్మకంగా సేవ చేయుటను బట్టి బహుగా

ఆనందించి దేవుని స్తుతిస్తున్నాము. రోజంతా నేను నా భర్త ఎవరి ఉద్యోగాల్లో వారము

పగలు పనిపూర్తి కాగానే రాత్రివేళ్ సేవా వివరాలు చర్చించి సేవకు సహకరించేవారము

మేము ఎక్కువ డబ్బు సంపాదించి దానిలో కొంత సొమ్ము సేవకు వినియోగించాలని

ఆశించగా ""మీరు నా పని చేయాలి నేనే ఆర్థికంగా మీకు సహాయం చేస్తానని ప్రభువు

స్పష్టంగా తెల్పారు.

నా జీవిత దృకపధం మారింది

నా ఉద్యోగాన్ని విరమంచి సంపూరణ సేవలో నుండాలన్న సమయం వచ్చిందని

గ్రహించాను. వెుుదటిగా పసీతల సదస్సు ఆరంభించాము. నా భర్త నన్ను పసీతల్రై ప్రత్యేకంగా

వ్యాసాలు సందేశాలు వ్రాయమని ప్రోత్సాహించారు. సరనని వ్రాసి రాత్రంతా తరచి

తరచి పరిశీలించి వ్రాసి నా భర్తకందించగా ""అరె యిది పింటింగు చేయుటకు

సరిగాగ లేదనగానే వెంటనే కోపంతో చ్రింి పేసాను. కాేసపు ఏడ్చాిను. ఇక ఎన్నటికీ

ఏమీ వ్రాయరాని తలంచాను. నా పేరు లేకుండా ఒక వ్యాసాన్ని పభ్లష్ చేయగానే

మంచి జవాబు ప్రతి స్పందన లభించింది. ఎల్.ఎస్ అని వుంచేదాన్ని యిా రీతిగా

చాల స్పష్టంగా నా తలంపులను దేవుడు దీవించి ఎన్నో సందేశాలు పంచ గలిగనాను.

సాకషాల సుమమాల

రెండు గదులన్న యిల్లు ఆపఫీసుగా ఏరపరచి ఆ తర్వాత పెద్ద భలిడ్ంగు

నిరణయించాము. మీటింగులు నిరివాఘ్నంగా సాగాయి. పరిశుదా�త్మ దిగివచ్చి అనేకులపై

ప్రభావము చూపగా ఆత్మ వరాలతో భాషల ద్వార మాట్లాడి ఆశ్చర్య పర్చారు.

ఒక ప్రోగ్రాము నిమతతము గల్పు వెళ్ళవలసి రాగా దారిలో పాస్పోరుట

పోగొట్టుకున్నాము. దుఃఖంతో ప్రారి�ంచిన రెండవ రోజు చాలా అద్భుతంగా ప్రభువు

దొంగకు పశ్చాత్తాపం కలిగనందన మరియు కోరిన సొమ్ము లభించినందన ఆ కవరును

పోస్టు బాక్సులో నంచాడు. అపుడు దేవుని స్తుతిస్తూ అందుకొని దుబాయి చేరాము

నా కుమార్తె అస్వస్థత అనే శోధన ఆమెకు 10వ ఏట ఎదురొకన్నాము

1981వ సంవత్సరములో ఒక ట్రయినింగు క్యాంపు నుండి తిరిగి వస్తుండగా

నా కుమార్తెకు తీవ్రమైన తలనొప్పి అని తెలిపంది. ఒక నెల తర్వాత వాంతులు

ఆరంభవుయయాయి. ్రకమంగా ఆమె మంచము చేరింది. ఆమె కళ్ళల్లో నరాలన్ని

వాచిపోయాయి. చివరిలో ఆమెకు వెుుదడులో కణితి (టయామర్) ఉందని డాక్టర్లు

తెల్పారు. ఏమీ తినలేని స్థితిలో ఉంది.

ఆమె శ్రము పడకుండా ప్రశాంతంగా మరణించిననే చాలనిపించింది. కళ్ళు

మాతలుపడి బలహీనతతో శ్రముపుట సహించరాని బాధకలేగది. చిన్నపుడు రూపాయి

నాణాలు కావాలని నా పాప అడికగది. మంచము మీదనన్న నా కుమార్తెకు 80

రూపాయి నాణాలనందిసేత చేతులతో అందుకోలేని అసహాయరాలైంది. చాలా దుఃఖంతో

ఏడ్చిి ""కషమంచు త�్ల నీవు అడిగినపుడు నీ కందించలేదు గానీ చిరాకు పడాను అని

కషమాపణ కోరాను. ఆమె కళ్ళల్లోపల రక్తము స్రవించేది. అనేక విశ్వాసుల విశావాస

ప్రార్థనలు థైర్యము కలిగంచేవి. కళ్ళ ఆపరషన్ అని సిద�పర్చిన రోజు ఆక్సిజన్ లేదని

వాయిదా వేసిన ఆపరషన్ వల్ల బలమైన ప్రార్థనలందుకున్న ప్రభువు అద్భుత స్వస్థత

నిచ్చారు. సంపూరణ స్వస్థతతో మషన్ వలై నేను నా కుటుంబము నేడు యెహోవాను

సేవిస్తున్నాము. మేము ఆరంభించిన సేవసంస� పేరు ద్వీీ. కరాణటకలో ఆరంభించి

ఒరిస్సాలో కొందరు మషనెరీలతో కలసి సేవ చేసాము. బైబీళ్ళు పంచుట వాక్య

పరిచర్య సాక్ష్యాలు వివరించుటలో కషణం తీరిక లేని దైవ సేవ కోనసాగించుటలో

బహుగా ఆనందిస్తున్నాము. సమసత చింతలను వదలి సేద తీర్చు ప్రభుని ఆ్రశయించి

అనారోగ్యాలతో నలిగి కృంగిన రోజుల్లో అద్భుత స్వస్థత ద్వారా సేవలో నిలిపిన

క్రీస్తుకు మహిమ చెల్లుగాక ఆమెన్.

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top