Chapter 10 of 18

తోటివారి పట్ల ప్రేమ

Photograph from page 163 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 163

�ా. ాట�ప�. నళ్ళావా�"షభజ.్ఞ�ాావా�"ట�కచ ాా�బ”్ఞన�బ”� దషొ�ొ”ై స్త్ర”జి� దషూ�్ఞ^ృప్ఞ”^ా�ఫ�ై న["షభజ బ�స్త్ర”�ొ�చ”ప ్ఞ”ొ�ొ�

న్ఞ”ఇ�పుదిష^ృపచ�ై తీన�ఖషొ�. దష�జి� డిపటొ”ై 9

ఖాావా�భజ"ా�చ� నొ”ఓ�స.

బ�స్త్ర”ా�ఓ శనజి భటర ”ఏ�నిన” దష ొ”ఖష�ి బ�స్త్ర”ా�ఓ గీప”్�-ో చ”భజ” ఖవా�ఖషచ�.

బ�స్త్ర”ా�ఓ దష చ�సల�్చి�్ ొ�గీప” ్చి�ల�ని ''డిప� ాట�ప�, ”నస్త్ర� జీఈాావా�ొ� నజిప”�గీప�.

”భి ూ న్ఞ”ఇ�పు�ి ”ె”” గీపఇాి�ఓ"ాబా�స. ఇ�ి�ఒ్ప�ావా�.

"షభజపభజ”ొ�. ూ-వ్సాపచ� బ”ఈాస�ఖవా”ొ�. జీన”ళబ�ొ� జీ�ిల�నజి�గ� ్చి�గీప�ఈా”ొ�.

”నజి. ూ"ట�ద్.

Photograph from page 167 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 167

�ళ్ళ్లతనబ”ొ న”ళబా ూట్సావా� ొప�ై”భిచ ఖా”దట్ఞన�బ”�చ� నజిచ”�దషిచ�.

10:15.

�ా�్ఞ”^శిావా�ొ�ప�ై దష డిపటొ� ”భిఓ�స. ొ�

-షప�న”ై న”్ఞ”బక ్ఞ్చి�బాభట�ఏ”� ””””్శి ఈు�సచ ొటన”. ూబ”�ప�ి ఇ�ి”ఓచచ�,

తీన�ఖషపదా �ైన”� దషతన�జి�ొ” ”భాస.

�జి�ఏ”పొ� చ”భి "్తాది్ బ�ళ-వా�్ఞ-వా”� తీన�ఖషప� ూ్�ఖా"షభి�. ొ� ది�గీప”�ై

బ”్ప� చభి�ా�ఓ ””ా ్ఞన�బ”� న”ళబా” ూ-వ్సాప లిిప”� �బన�ఖవా�ఏ ొ”జి� ఖషప

ది�ప�్ గీప�క�ఖాస ొ�-ో ఖషప ూఈాటావా”” ొ�ల్భిాస. ొ”జి� ూ"ట� తీన-వా� ఖషపూ"ట� �బన�ఖా గ్శీాొి� ”న”� -టవబానో"షప� ూ్�ఖషొ�.

బతళనజి”ఖవా”, దాచ� �జిఆభజ ూ"ట� ఈు�సచ ”�బ ూచ�గీపొ�చ� ”””ఓ "ట�ఏదాూ"ట� బ”�డ్”ొ”ై ్చి�గీప�ప”� �వఓ గీటొ�బొ ఖాావా�ఏ ””ా డృి”టొ”�

ఖాావా�ఏ గీశిళదిష జీదా�జి�ప� ూట్సావా� "ా�ప� ఈు�స, గీప�దిష-వ్సాప ్ఞ”డృిొొ� చ”భి

చ”భజ”�నజి! ూ"ట�ద్!

Photograph from page 170 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 170

తోటివారి పట్ల ప్రేమ

మాటంటే మాటే - జరిగిన కథద

- రూబైన్ టైల్లిస్

యోహాను 15:12 - నేను మమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకరు

ప్రేమించవలైను.

శ్రీమతి విద్య తన భర్త వినోద్ను అసహనంగా పిలసాత

"ఎంతేసపు ఆ నయాస్ ేపపరులో మునిగిపోతారు? మీ ముద్దుల

కూతురును కాసతపట్టించుకొని తనకు తినిపించవచ్చుగా!"

అంటా అరచినట్లుగా అన్నది. ఆ ేపపరు ఓ ప్రకకపేసి

పరురగత్తినట్లుగా వినోద్ పనికి ఉప్రకమంచాడు.

అతణిణ చూడగానే వారి ఏ్రైక కుమార్తె సింధు బభయంతో

కన్నీళ్ళు కారుసోతంది. తన ముందు పెరుగన్నంతో అంచుల వరకు నిండిన పాత్ర

వుంది. సింధు చాల మంచి అమ్మాయి, తన వయసుకు మంచిన తెలివితేటలు గలది,

కొద్ది రోజుల క్రిత్రమే ఎనిమదేళ్ళు నిండాయి. కాని పెరుగన్నమంటే తనకు అస్సలు

ఇష్టముండదు. సింధు తల్లి విద్య, అమ్మమ్మ కూడా స్నాతనంగా అనగా అతిపురాతనంగా

ఆలోచించేవారు, మరియు పెరగన్నము ద్వారా ఒంటికి కలికగ చల్లదనం గార్చి చాలా

గట్టిగా నమ్ముారు.

వినోద్ తన గొంతు సర్దుకుంటా ఆ పెరుగన్నం పట్టుకొని ""సింధు త�్ల" ఈ

పెరుగన్నం కొన్నిముద్దలు తినవచ్చుకదమ్మా" ప్లీజ్ మీ డాడ� కోసం తినవూ? నువువా

తినలేదనుకో ఇదిగో మీ అమ్మ నామీద అరుస్తుందమ్మా" తన వెనకనే నిలిచివున్న

భార్య ఉనికిని గుర్తించి అన్నాడు వినోద్. సింధు కాసత వెుతతబడింది. వెనకిక పెట్టిన

చేతులతో కళ్ళు తుడుచుకొని సర డాడ� నేను తింటను. కొన్ని ముద్దలు కాదు వెుుతతం

గిన్నెలోని అన్నమంతా తినేస్తాను - కాని... కాసత సంశయంగా "నేను అన్నం తినేసేత

నువువా నేనడిగినది చేస్తావా? అని సింధు అడిగింది.

ఓ... అలాకగ... తపపకుండా - ఇదిగో ప్రామస్ (మాట ఇస్తున్నాను) ఆ చిట్టితల్లి

ముందుకు చాచిన గులాభలాంటి చేతిలో తన చెయియ వేసి అన్నాడు తండ్రి! "మరయితే

సాకషాల సుమమాల

అమ్మను కూడ నీలాకగ ప్రామీస్ చెయ్యమను సింధు నొకిక చెప్పింది. సింధు తల్లికూడ

సింధుచేతిలో చెయియ వేసి మాటయిచ్చింది.

తండ్రి కాసత తేరుకొని ""సింధు నాన్నా - నువువా మాత్రం కంప్యూటర్ కావాలనో,

మర ఖరీదైన వసతువునో కోరకేం! నా దగ్గర అన్ని డబ్బులు లేవమ్మా" అన్నాడు.

""లేదు డాడ� - నేను ఖరీదైన వాటిని వేటినీకోరను" అంటా నెమ్మదిగా అతికష్టంగా

ఇష్టంలేని పెరుగన్నాన్ని పూర్తిగా తినేసింది. అది చూస్తున్న వినోద్కు తన చిట్టితల్లిని

బలవంతంగా తినేలా చేసిన తన భార్యమీద అతతగారి మీద చాలా కోపం వచ్చింది.

ఆ ఘటటం పూరతయయాక సింధు తన తండ్రియెుద్దకు ఎంతో ఆశతో కళ్ళు పెద్దవి

చేసుకుంటా వచ్చి ""డాడ� వచ్చే ఆదివారం లోపు నా తల పూర్తిగా కషవరం చేయించాలి"

అని ఖచ్చితంగా చెప్పింది. దారుణం! గరి�స్తున్నట్లుగా అరుస్తూ ఒక ఆడ్రిల్ల తన

తలవెంట్రకలు కషవరం చేసుకోవడమా! అసంభవం!" - ""మన ఇంటా వంటాలేదు"

అని తల్లి విద్య అంటాంటే - "" ఈ మధ్య అది టి.వి.ని తెగ చూసోతంది. ఈ

టి.వీలలో వచ్చే చెతతకార్యక్రమాలు మన సాంప్రదాయాలను తుడిచిపెటైటస్తున్నాయి

అని అమ్మమ్మగారు వాపోయారు.

""సింధా త�్ల నువు మరదైనా కోరుకో అమ్మా - నీ తల కషవరం చేసుకొని

గండులా ఉంటే మేము చూడలేము కదరా!" అంటా తండ్రి తనను సముదాయించ

ప్రయత్నించాడు. ""లేదు నాన్నా నాకు వేరదేమీ వద్దు" నిశ్చయంగా అంది సింధు.

""ప్లీజ్ సింధా - మమ్మల్ని కాసత అర�ం చేసుకో అమ్మా" అంటా తనను బ్రతిమాటాడు

తండ్రి. ""డాడ� - ఆ పెరుగన్నం నేనెంత కష్టపడి తిన్నానో నీకు తెలసుగా" అంటా

కన్నీరు పెట్టుకోవడం వెుుదలైట్టింది సింధు. ""అదీకాక నేనేమ అడిగినా యిస్తానని

ప్రామస్ చేసి ఇప్పుడు నీవు మాటమారుస్తావా? "మన మాట అవునంటే అవును -

కాదంటే కాదు అని బైబిలులో వుందని చెప్పావుగా?" అంది సింధు. ""అవును మనమాట

మనం నిలుపు కోవాలి." అన్నాడు తండ్రి. ""మీకేవున్నా మతిచలించిందా" అని తల్లి

ధవాజవెుత్తితే, అతత వంతపాడింది. ""కాదు - మనవాగ్దానం మనం ఇప్పుడు

జరిగించకపోతే ఇక మున్ముందు ఎప్పుడా తనమాట తను నెరవేర్చిదు - అంటా -

సింధా నీ కోరికి తీరుతుంది" అన్నాడు వినోద్!

తల కషవరమయేయసరికి సింధు ముఖం గండ్రంగా అయియ, ఆమెకళ్ళు పెద్దవిగా

అందంగా కనబడ్డాయి. సోమవారం ఉదయం సింధును సాకలు దగ్గర వదిలాడు

సాకషాల సుమమాల

తండ్రి. తనక్లాసు రామువైపు ఆమె నడుస్తూ వెళుతుంటే చాస్తున్న తండ్రికి కొతతగా

అనిపించింది. ఆమె కొంత దారం వెళాిక వెనకికతిరిగి తండ్రివైపు చేతులాపితే

తానుకూడ చిరునవువాతో చేతులాపాడు.

అదే సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ అబ్బాయి

""సింధాజా... నేను కూడా వస్తున్నాను కాసత ఆగు" అన్నాడు. ఆ దృశ్యం చాస్తున్న

వినోద్కు వెంటనే స్పుందించిన విషయమేమంటే ఆ అబ్బాయి తల గండుగానున్న ఆ

తలను చూచి బహుశా సహాజంగానే అలా పుటాటడేమో అనుకున్నాడు.

ఏవండ� మీ కుమార్తె సింధాజ చాలా గొప్ప అమ్మాయండ�" అంటా కారులోంచి

దిగిన ఆవిడ తనను పరిచయం చేసుకోకుండానే గట్టిగా అంది. ""అదిగో మీ అమ్మాయితో

నడిచి వెళుతన్న ఆ అబ్బాయి నా కొడుకు హారీష్. వాడు లుకేటమయా అనే కేన్సరు

వ్యాదిితో బాధపడుతున్నాడు." దు:ఖాన్ని ఆపుకుంటా అంటోంది. ""గత నెలంతా

హారీష్ సాకలుకు రాలేదు. కీమో తెరపీ చేయిసేత పసైడ్ ఎపెఫక�ట వల్ల తలమీద జుతతంతా

}డిపోయింది. అందుకని కషవరం తపపలేదు. సాకలులో పిల్లలు తమకు తెలియకుండానే

వాడిని ఎగతాళ్ళ చేస్తారమోనని జడిసి వాడు సాకలుకు రానని మారాం చేస్తున్నాడు.

గతవారం సింధాజ వాడిని చూచి "నీవేం బభయపడకు - అలాంటి కగళ్ళ జరగకుండా

నేను చూచుకుంటను అని చెప్పింది. అయితే యిలా నా కుమారుని కొరకు ఇంత

త్యాగం చేసి తన తలకషవరం చేసుకుంటుందని నేనాహించలేదు. మీరూ మీ భార్య

ఇంతమంచి కుమార్తెను కన్నందుకు నిజంగా అభినందిస్తున్నాను." అన్నదావెు.

ఇప్పుడు అవాకకవడం వినోద్ వంతరుంది. అలా ఎంతోేసపు బుమ్మలా

నిలుచుండిపోయి చివరకు తనకళ్ళ చెమర్సాతండగా ""నా చిట్టి దేవతా! నిసావార�మైన

ప్రేమ అంటే ఏమటో నువు నాకు నేర్పించావు త�్ల" అని అప్రయత్నంగా అన్నాడు.

పసిపాప క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచింది. నీ సాక్షమేది?

సాకషాల సుమమాల

Photograph from page 173 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 173

నేను నమ్మిన దేవుడు సరవా శక్తిమంతుడు సమరు�డు

- పొట్టి రాధమ్మ పిళ�ైి

కీర్తన 113:9 - ఆయన సంతు లేని దానిని ఇల్లాలి గాను, కుమాళ్ళ సంతోషము గల

తల్లిగా చేయను. నేను నమ్మిన దేవుడు సరవా శక్తిమంతుడు సమరు�డు.

మేము తెలుగువారమే. కాని మా పూరీవాకులు ఎపుపో

తమళ్నాడులో స్థిరపడ్డారు. అయితే 20 సం. క్రితము నేను

(పొట్టి రాధమ్మ) నా భర్త రాము పిళ�ై్ల గారు ఇంగువ కంపెనీలో

పనికొరకు మా ఇద్దరు (అసలు ముగ్గురాడ్రిల్లలు, పెద్దవ్మాయి

చనిపోయింది) ఆడ్రిల్లలను తీసికొని ఒంగోలు వచ్చాము.

వారానికి నాలుగు రోజులు పూజలు, పునసాకరాలు ఎక్కువగా

చేసే దానిని. మావారికి కొద్దిగా చాదసతము వుండేది. మగ ప్రిల్లల కోసం ఎక్కువగా పూజలు చేస్తుండే దానిని. నాలగవసారి మగ్రిల్లవాడు పుడతాడని

ఎన్నో దేవతల పటాలు ఇంట్లో పెట్టుకొని నిత్యము పూజలు చేసేదానను. అయితే ఈ

సారి కూడా ఆడ్రిల్లే పుట్టింది. ఇక మా దు:ఖమునకు, కోపమునకు అంతులేకుండా

పోయింది. మా ఆయనైతే నీ ముకోకటి దేవతలు ఏవైనారని కోపపడి భడను సరిగా

పట్టించుకోలేదు.

మేము వుంటున్న ఇంటివెనుక చర్చి వుండేది. (ప్రభువు సంఘము) మా ఇంటి

ప్రక్కన వున్న ఒక టీచర్గారు యేసు ప్రభువుని గార్చి చెపుతండేవారు. అయితే మాకు

ప్రైస్తవులంటే అసహ్యాం. కానీ ఆ టీచరుగారు ఎంతో ప్రేమతో మాకు సహాయం

చేసేవారు. మా కోసం ప్రార్థన చేసి యేసు ప్రభువు గురించే చెపుతండేవారు. యేసు

ప్రభువు బుమ్మ చూేసత ప్రభువులాగా కనబడలేదు గానీ (బభుజకీర్తులా, కిరీటాలు,

అటటహాసాలు యేమీ లేవు కనక) ఒక మంచి సావామ లాగా కనబడేవారు. నా భర్తగారు

కూడా వాక్యము వినేవారు. అయితే మాకు రక్షణ, విశావాసం, నిరీక్షణ అనే పదాలు

అర�మయేయవి కావు. చర్చికి అప్పుడప్పుడు ఆమెతో వెళుతండేదానిని. కానీ నా ధ్యాసంతా

మగ సంతానం కొరకే.

ఈ సావామలో మహాత్యం వుంటే నాకు మగసంతానం కలుగుతుందని నేను, నా

భర్త అనుకుంటుండేవారం. అదే విధంగా నేను గర్బువతినయ్యాను. క్ర్మంగా కాక

పోయినా అప్పుడపపుడా చర్చికి వెళ్ళిదానిని. ఒకరోజు నా భర్తగారికి ఒక కల వచ్చింది.

సాకషాల సుమమాల

ఆ కలలో తెల్లటి అంగీ ధరించి, పొడవాటి గడడ్ం, చేతిలో కర్రతో ఒక వ్యక్తి కషణకాలం

కనబడి ఈ సారి నీకు తపపకుండా మగసంతానం కల్గుతుంది. త�్ల, భడడ్ నా ఆలయానికి

వచ్చి కానుక సమర్పించమని మాయవెైపోయాడు. ఇక మా సంతోషమునకు అవధులు

లేదు. 9 నెలల తరువాత మగ్రిల్లవాడు పుటాటడు. మారకంతో సంతోషం. యేసు

ప్రభువు మీద గురి కుదిరింది.

అయితే మా ఆచారాలు, దేవతలను పూజించడం మానలేదు. యేసుప్రభు ఫొటో

కూడా ఆ బుమ్మల మధ్యలో పెట్టి ఈ దేవుడు కూడా చాలా బభక్తిగల దేవుడు

అనుకునేవాళ్ళం. యేసు ప్రభువంటే ఇష్టమే కానీ ఆయన మీద బభక్తి రాను రాను

తగిగపోయింది. విగ్రహా పూజలే ఎక్కువైపోయాయి. యేసు ఒక్కడే నిజమైన దేవుడని

గుర్తించలేదు.

పుట్టిన భడడ్కు శ్రీనివాసులు అని పేరు పెటాటము. పైగా ప్రభువు పేరు పెట్టుకుంటే

అందరూ చులకనగా చాస్తారని, మాకున్న ఆడ్రిల్లలకు పెళ్ళిళ్ళు కావని ఇరుగుపొరుగు

వారికి, బంధువులకు బభయపడినాము. ఇంట్లో కూడా అసమాధానం ఎక్కువై పోయింది.

మమ్ములను పనిలో పెట్టుటకు ఇకకడకు తెచ్చిన ఇంగువ కంపెనీవారు చాలా అన్యాయం

చేసి వెళ్ళిపోయారు. ఆరి�కంగా చాలా చికుకల్లో పడ్డాం. భోజనానికి కూడా కష్టవెై

పోయింది. మావార సవాయంగా ఇంగువ తయారుచేసి అమ్మటం వెుుదలుపెటాటరు.

కానీ వ్యాపారం అంతగా రాణించలేదు. ఇంట్లో నెమ్మది లేదు. ఎప్పుడా ఏడుపలా,

జబ్బులే. మావారు త్రాగుటకు అలవాటు పడి కుటుంబాన్ని ఇంకా బ్రషుటపట్టించడం

వెుుదలు పెటాటరు. లేకలేక పుట్టిన మగభడడ్కు 3 సంవత్సరాలు వచ్చినా మాటలు

సరిగా రాలేదు.

ఇటువంటి సమయంలో ఆ కరుణామయుడు మేము నశించిపోవడం ఇష్టం

లేక తన దాసులను మా ఇంటికి పంపించినాడు. వారు రో� మా ఇంటికి వచ్చి,

దేవుని - వాక్యం చెప్పి, ప్రార్థనలు చేసి వెళుతండేవారు. కుటుంబము గడవడము

కష్టమైనందన రెండవ అమ్మాయి చదువు ఆపివేసి తోటిపిల్లలతో చాక�లైట్ కంపెనీకి

వెళ్ళి పనిచేసి డబ్బులు తెచ్చి ఇచ్చేది. ప్రతి ఆదివారం చర్చికి కూడా వెళూతండేవారు.

చర్చికి వెళుతనపపపటి నుండి వారిలో చాలా మారుప వచ్చింది. ప్రత్యేకమైన పిల్లలుగా

మారిపోయారు. అయినా ఇరుగుపొరుగువారు ఏమంటారోనని బభయపడుతుండే

వారము. అయితే చర్చి పాస్టర్ జోషన్నగారు తరచు మమ్ములను బలపరుస్తూ వుండేవారు.

సాకషాల సుమమాల

Photograph from page 175 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 175

ఇంతచేస్తున్నా పిల్లలకు బాపీతస్మం తీసుకుంటామంటే ఒప్పుకోలేదు. జోషన్నగారు

ఇంటికి వచ్చి వాక్యం చెప్పి భడడ్ల రక్షణ్రై తల్లిదండ్రులు ఆటంకం కాకూడదని చెప్పారు.

అంతే వెంటనే నాకు బభయం వేసింది. వెంటనే ఒప్పుకున్నాను. 1984 సం.లో మా

రెండవ కుమార్తె వెుుదటిగా బాపీతస్మం తీసుకొన్నది. పిల్లలకు పెళ్ళిళ్ళు జరగవని

బభయపడుట వలన మేము ఎవరమా బాపీతస్మం తీసుకోలేదు. అయితే సంఘకాపరి

జోషన్నగారు ""నీవు నమ్ముకున్న దేవుడు సమరు�డు" నీ పిల్లల పెళ్ళిళ్ళు చేయడా?

అని నన్ను బలపరిచాడు. తర్వాత మా కుటుంబమంతా బాపీతస్మం తీసుకున్నాం.

అయినను అనయలైన మా అన్నదమ్ములు మా పిల్లలను వాళ్ళ కోడళ్ళుగా చేసుకోవడానికి

వచ్చారు. అయితే దేవుని యందు పరిపూరణమైన విశావాసంతో అనయలకు మాత్రం

ఇవవామని పంపించివేశాము. అయితే సమరు�డైన దేవుడే నా పెద్దకుమార్తె వివాహం

ఒక దైవాసుైన యవ్వనసు�నితో ఘనంగా జరిగింది. 1989లో నా పెనిమటి

ప్రభువునందు నిద్రించారు. అయిననా ప్రభువు ఏలోటా లేకుండా మమ్ములను

పోషిస్తున్నాడు.

మా కుటుంబములో ఎవవారా చదువుకొన్నవాళ్ళు లేరు. కానీ నా కుటుంబములో ప్రిల్లలందరూ చదువుతా దేవుని సేవలో వాడబడుచున్నారు. యెహోవా మా కాపరి.

మా కొరకు ప్రార్థించండి.

పరమ వైదయడైన దేవుడు నా రక్షకుడు

- సువరణ రాజు

కీర్తనలు 23:1 - యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు.

నా పేరు పెనుముచ్చి సువరణరాజు. మాది కృషాణ జిల్లా,

వెుువవా అనే గ్రామము. మా పూరీవాకులందరూ విగ్రహా

రాదిికులు, మమ్ములను తారుపరాజులని అంటారు. నేను

ఎకనామక�్స చదివాను. �నియర్ లైక్చిరర్గా పని చేసిన

వాడను. చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రైస్తవులన్నా, ప్రైస్తవ్యం

అన్నను చాలా అసహనంగా ఉండేవాడిని. బిడ్డలు పుట్టి

చనిపోతున్న సమయంలో మా అమ్మగారు ప్రభువును నమ్ముకొనగా మా అమ్మగారికి

ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగారు. నేను మాడవవాడను. మా అన్నగారు

సాకషాల సుమమాల

చిన్న వయసులో ఉన్నప్పుడు పొరుయలో పడగా వళ్ళు బాగా కాలిపోయింది. మా

ప్రక్క ఇంటిలో ఉన్న ప్రైస్తవ సోదరులు ప్రార్థన చేయగా అద్భుతమైన స్వస్థత కలిగింది.

అందును బట్టి మా అమ్మగారు ప్రభువును అంగీకరించి రక్షణ పొంది క్ర్మంగా

సహావాసంలో ఉంటున్నారు. మా అమ్మగారిని బట్టి నేను కూడా ్రకమంగా మందిరానికి

వెళ్ళడం ప్రారంభించాను. నాకు తెలియనిరీతిగా ఒక దైవసేవకుడు ప్రార�న

చేయుచుండగా దేవుని ఆత్మచేత సందిింపబడాను, రక్షణపొందాను. ఆ తరువాత

కాలంలో ఎంతో అనారోగ్యానికి గురయయాను. ఆకలి ఉండేది కాదు. నిద్ద కూడా

ఉండేది కాదు ఏదో జరుగబోతుంది అన్న బభయంతో ఉండేవాడిని. నెమ్మది ఏ మాత్రం

నా ప్రాణాత్మలకు ఉండేది కాదు. చనిపోతేవేలని అనేకసార్లు భావించాను. నా

తల్లిదండ్రులు ఎప్పుడా నాకు కాపలా కాసేవారు. మా తల్లి నన్ను చిన్న వయస్సులోనే

దేవుని సేవకు సమర్పించింది. ఈ విషయం తెలసుకున్నాను. ఒక దైవజనుడు (వేమారి

ఇ్రశాయేలు గారు వెుువవా) నా గురించి ప్రవచస్తూ నేను దైవసేవ చేయవలసి ఉన్నదని

చెప్పారు. 3 వారాల పాటు మందిరంలో ఉండి ప్రార్థన చేయగా నేను సంపూరణ

స్వస్థత పొందాను. అందును బట్టి దేవుని సేవకు సమర్పించుకున్నాను. ఆ తర్వాత

కృషాణ జిల్లా, గుడివాడలో ఉన్న నావలైనే దీ.జశీఎ., చదివిన అనయలలో నుండి రక్షణ

పొందిన హెాప్సీరాణి పరిశుద� వివాహం చేసుకొన్నాను. దైవసేవకుల ప్రోత్సాహామును

బట్టి ప్రభువు ఇచ్చిన ప్రపరపణను బట్టి సవాగ్రామం విడచి, జిల్లాని విడచి బంధుమ్రతులను

విడచి గుంటూు జిల్లా, నాజైండ్ల మండలం వచ్చి రవ్వారం గ్రామములో పరిచర్య

ప్రారంభించి దేవుని సేవలో కొనసాగుతున్నాను. ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉ

న్నాను. జీవితాంతము ప్రభుసేవలో ఉండిపోవాలన్నది నా ప్రగాడిడమైన ఆకాంకష. దేవుని

భడడ్లైనవారు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయగలరు.

ఇట్లు - ప్రభు సేవలో

పాస్టర్ పి. సువరణరాజు

నాజైండ్ల. పసల్: 9505957238

సాకషాల సుమమాల

Photograph from page 177 of Bhoodigantha Visvaassula Saakshaala Sumamaala భూదిగంత విశ్వాసుల సాక్షాల సుమమాల
పేజీ 177

దేవుని సమయంలో

దేవుని పని జరుగును గనుక సేవకు పిలిచారు

- అగసీటన్ సోరిన్ - ఒరిస్సా

మతతయి 7:7 - అడుగుడి మీ కియ్యబడును.

మా తల్లిదండ్రులైన రెవ. సత్యరంజన్ సోరిన్, మరియు

షినోసోరిన్ గార్లకు నేనొకకడినే కుమారున్ని. మషినెరీ

కుటుంబంలో పుట్టి పెరిగాను గనుక, సండేస్కూల్కి వెలతు

ప్రతిరోజు దేవుని గార్చి వింటున్నపపటికిని, నేరుగా పరలోకం

వెళాతననుకొని, వ్యక్తిగతంగా దేవున్ని తెలసుకోవాలన్న ఆశ

లేకపోయింది. 2009లో ఒరిస్సా రా� విషినెరీ సరభలకు

�జువీ

హాజరముటకు అవకాశం దొరికింది. ""విశ్వాసమును గట్టిగా

చేపట్టుము" (1 తివెాతి 1:19). అనే అంశంపై రెవ.జోనాతాన్

చ�హాన్ గారు మరియు రెవ. జైన్ని క్రిషాటపఘర్ గార్లు వాక్య సందేశాన్నందించారు.

ప్రతి వరతమానము కూడా నాతో మాట్లాడుతున్నట్లే ఉంది. నా జీవితం ఎటువైపు

వెళుతందో గ్రహించటానికి ప్రతి వరతమానం నాకు సహాయపడింది. ఆఖరిరోజున

హెాభ్రప్రతిక 12వ అధ్యాయము నుండి వరతమానం వింటుండగా నాలో గొప్ప పోరాటం

జరిగింది. ""ఆగసీటన్, నీ విశావాసం ఎవరిమీద ఉంది? నీవు ఎకకడో వెుుదలుపెట్టే

విశావాసం ఇకకడే ఎందుకు వెుుదలు పెటటకూడదు? వేరొక సమయంలో నిరణయిస్తానని

అనుకుంటున్నావేమో అది ఇప్పుడే ఎందుకు కాకూడదు?" అని ఎవరో నాతో

మాట్లాడినట్లు గ్రహించాను. ""నేను ఘోర పాపినని, కేవలం దేవుని కృప వల్లనే రక్షింప

బడగలను" అని నేను గ్రహించాను. నాతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు

కాని, ఆ మాటలు చాలా శక్తివంతమై నన్ను బలవంతం చేసినందువల్ల నాకు

తెలియకుండానే లేచి నిలబడాను. 2009 పసపెటంబర్ 19 నుండి నేను క్రొతత జీవితాన్ని

ప్రారంభించాను. యేసుక్రీస్తును నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బైబిల్లో నుండి

నాకు ఎన్నో ప్రశ్నలు కలికగవి, జవాబు కోసం చాలా మందిని సంప్రదించాను.

శ్రీ దాస్ గారి వద్ద దేవుని గార్చి నేను చాలా తెలసుకున్నాను.

2012లో నేను చాలా బాధతోను, అనుమానంతోను, అయోమయ స్థితిలో

ఉండగా, అనారోగ్యంవల్ల, నేను 12వ తరగతి పరీక్షలు వ్రాయలేకపోయాను.

సాకషాల సుమమాల

కొంతమంది నన్ను హేాళ్న చేసారు. అయినా నేనేమ విచారించలేదు. అదే సంవత్సరంలో

మా తల్లిదండ్రులు రాంచీకి బదిలి అవవాడంతో నేనా వెళాిను గాని ఒక ఎడారిలోకి

వచ్చానే అనుకున్నాను. నేను బాధతో ఒంటరిగా పఫీల్ అయయాను, అయితే దేవుడు

నాలో పనిచేస్తూ, బైబిల్లో నుండి క్రొతత విషయాలు నేర్పిస్తూ, నన్నెంతగానో ప్రోత్సాహించాడు. నేను సహావాసంలో చేరగా, బ్రదర్ జాన్ గారు తరచగా,

జుఖ

నాతో మాట్లాడుతా, దేవుని వాక్యంతో నన్ను బలపరిచారు.

ఈ సంవత్సరం మయార్ భర్జ్లో జరిగిన యవ్వనసు�ల కూడికకు, జాన్

గారితో కలిసి పాలుగనేందుకు అవకాశం దొరికింది. జాన్గారు ఆ కూడికకు ప్రధాన ప్రసంగీకులు. నాకు ఆశ్చర్యం కలిగిన విషయమేమంటే అకకడే నేను కూడ ఒక ప్రసంగీకున్నీ. జాన్ గారు నన్ను ప్రోత్సహిస్తూ ""నీవు ఏం నేరచుకున్నావో అది చెపపటానికి

ఇది మంచి సమయం" అని చెప్పాడు. దేవుడు నాతో మాట్లాడగా, విశావాసంతో నేను

బోదిించాను. మా ఇద్దరిని దేవుడు వాడుకున్నందువల్ల చాలా మంది యవ్వనులు

ఆశీర్వాదించబడ్డారు, వారిలో 28 మంది యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా

అంగీకరించారు. కొంతమంది సహాయంతో నేను రాంచీలో బైబిల్ స్టడ� నిర్వాహించ

గలుగుతున్నాను. నన్ను పిలిచిన దేవునికి వందనములు, నా జీవితంలో దేవుని చిత్తం

జరగాలని, దయచేసి ప్రార్థించండి. ఇప్పుడు నేను డిగ్రీలో పసైకాలజీ చదువుతున్నాను.

నా చదువు నిమతతం ప్రార్థించండి.

అగసీటన్ సోరిన్ - ఒరిస్సా

సాకషాల సుమమాల

↑ పైకి / Back to top