అప్పుడు నేను దేవుడాయనను దర్శస్తున్నారని గ్రహించి నా భర్తను తవారగా
ఇంటికి వచ్చి మా నాన్నగారికి వాక్యం బోదిించమని చెప్పాను. ఆ సాయంత్రం మా
నాన్నగారు ఎరిగిన భారతీయ గ్రంధం నంచి ఏసుప్రభును గురించిన మాటలు చెప్పి
ప్రభువంటే ఎవరో ఆయనకు తెలియజేసి నా భర్త ఆయనను రక్షణలోనికి నడిపించారు.
తవార్లోనే ప్రభువు నా తండ్రిని తన మహిమలోనికి చేరచుకున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. యోగ్యత లేని నన్ను కరుణించి తన
దాసునితో జతపరచి శక్తివంతమైన తన పరిచర్యకు పిలిచి ఊహించలేని ప్రణాళ్ళకతో
నడిపించుచున్న సరవాశక్తిమంతుైన నా దేవునికే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు
ఆరోపిస్తూ నా జీవితం అంకితం చేస్తున్నాను. ప్రభువు ఈ సాక్ష్యం చదివిన ప్రతి
భడను కనికరించి తనలో పఘలింప చేయును గాక. ఆమెన్.
ఎం. జ్ఞాన ప్రసన్న
- ప్రభుసేవలో
లిలిలిలిలిలిలిలిలిలిలిలిలి
సిధ్ రాత్ పరిచయము
క్రీస్తు పరిచర్య ఆత్మీయతతో పరిశుదా�త్మ ఉనికితో చేసిన బభకుతలలో ఒకరు
కాధరిన్ కౌల్మేన్. అద్భుత స్వస్థతలు జరిగిన రోజుల్లో ఆమెతో నాకు పరిచయము
కలిగింది. ఆమె ముఖంలో గొప్ప శాంతి ప్రకాశించేది. చేయంచి ప్రార్థించి స్వస్థత
ప్రార్థనలు జరుగుట ఆ రోజుల్లో పరిపాటి. అన్యభాషలు మాట్లాడుట, ఆత్మతో ఆరాదిించి
పాటులు పాడుట చాలా సుందరమైన ఆహ్లాదకరమైన అనుభవంగా ఉండేది. ప్రసంగాతంలో పరిశుదా�త్మ తాకిడి అనుభవం ప్రత్యేకత రక్షణ పొందిన
వారిలో స్పష్టంగా కనిపంచేది. ఆమెతో పరిచయమున్ననా ఆ పరిచర్యల పట్ల సరియైన ప్రశద� వహించలేదు. 1970వ సంవత్సర కాలంలో నేను యాదయ మతం నుండి
నాతనంగా రక్షణాను భవాన్ని పొందుటను బట్టి క్రీస్తు కాలంలోనె అద్భుత స్వస్థతలన్నీ
పరిమతం కాగలవని తలంచేవాడిని.
ఆ రోజుల్లో కరంటు పరిమాణం చాలా తకుకవ స్థాయిలో నుండేది. వివిధ
కృత్యాలకు కరంటును నేడు వాడినంత ముమ్మరంగా గతంలో వాడేవారు కాదు. నేటి
జ్ఞానావగాహన లేదు. నేడు ఆత్మీయ వెలుగు ప్రతి వ్యక్తిలో ప్రకాశించాలని నా
సాకషాల సుమమాల
ఆశయము. క్రీస్తు బూమపై సజీవునిడా జీవించిన కాలంలో జరిగిన అద్భుతాలు
నేను అతి స్పష్టంగా జరుగుట చూచిన నేను ఆశ్చర్యానందాలతో వివిధ ప్రాంతాలలో
వారి సాకషాలను ప్రత్యకషంగా వినుట, గమనించుట స్వస్థతలను అనుభవాలను కళాిరా
చూచి వారి సాకషానుభవాలు సేకరించి ప్రత్యకష ప్రసారము టి.వి. ద్వారా చేయుటయే
కాదు పుస్తక రూపంలో నంచుట నాకు ఆనందం కలిగస్తుంది. క్రీస్తును ప్రేమించి
సేవించుటలో యిదొక ప్రత్యేక అవకాశంగా భావిస్తూ దేవుని స్తుతించి ఘనపరచు
చున్నాను. నాటినండి నేటి వరకు ఎన్నో వలమంది వ్యకుతలతో ఇంటరయా జరుపుటలో
ఖాళీలేని పని చేస్తున్నాను.
ఎన్నో పుస్తకాలను వివిధ భాషలలోనికి తరు�మా చేసాను. చాలా పుస్తకాలు
ముద్రించాను. నిత్యజీవానికి వారసులు కావాలంటే యాదుైన క్రీస్తు ప్రభువు సజీవ
మార్గమని చాటి చెప్పుటకు సాహాసిస్తున్నాను.
రెండు రకాల స్వస్థతలు:- క్రీస్తు బూలోకంలో సంచరించిన కాలంలో ఎందరికో
స్వస్థతలు చేసారు. జన సమాహాలు ఆయనను చుట్టుముట్టేవారు. ఆ సవాస్థానుభవం ప్రై వేగిరపడి ఆయనను సమీపించేవారు. క్రీస్తు సన్నిదిిని ప్రేమను అనుబభవించుట్రై
క్రీస్తును చేరి శారీరక స్వస్థత మానసిక స్వస్థత నెమ్మది పొందుట కాశించేవారు. నేను
సవాయంగా ఇంటరయా చేసి సేకరించిన అనుభవ సాకషాలలో కొందరికి అనుకోని
రీతిగా అద్భుత తకషణ స్వస్థతలు అసాధారణ రీతిలో సంబభవించేవి.
రెండవ రకము స్వస్థతలో దైవ వాక్యము చదివి ధ్యానించుట, విశ్వాసాన్ని
అభివృద్ధి చేసికొనుట ద్వారా శక్తి గల అనుభవాల్ని పొందగలేగవారు. దేవుని వాగ్దానాలను
దృఢంగా నమ్ముట స్వస్థతల కాధారమగును. మన హృదయంలో వాక్యాన్ని మౌనంగా
ధ్యానించుట ద్వారా అద్భుత విసోపటక శక్తి ఆవిర్బువించగలదు.
1. తకషక అద్భుతాలు:- అద్భుత స్వస్థత అని చెపపగల్గుట కాధార మేమనగా శరీరంలో
అవయవాలు తకషణము ఏరపడుట దేవుని శక్తి ఆయన చిత్తమును బట్టి కొందరి జీవితాల్లో
అభిస్తుంది. దేవునికి వారితో ప్రత్యేక ప్రణాళ్ళక వుంటుంది. వారికి లభించిన స్వస్థత
ద్వారా ప్రత్యకష సాక్షులై బభవిష్యతతులో సేవానుభవంతో క్రీస్తు అద్భుత ప్రేమను ప్రకటించి
ప్రదర్శంచగలరు.
యిటీవల నేను దర్శించిన ఒక పసీతతో మాట్లాడినపుడు ఆమె అనుభవంతో
గాస్టిక� బైపాస్ ఆపరషన్ జరిగిన తర్వాత చాలా విపరీతమైన దుషపరిమాణాలు
ఏరపడ్డాయి. శస్త్రచికిత్స చేసిన వెైదయడు వాడిన పరికరాల వల్ల లోపలి అవయవాలు
సాకషాల సుమమాల
కొన్ని పాడయయాయన్నారు. ఆమె ఉదరములో నన్న భాగాలన్నీ తీసివేయ వలసి వచ్చింది.
ఆమె టయాబు ద్వారా ఆహారాన్ని పంించే పరిస్థితి ఏరపడింది. ఆ స్థితిలో జీవించాలని
ఆశ లేనిదిగా నిరాశతో జీవించింది.
ఆ రోజుల్లో బీ�్ల బర్క()గారి స్వస్థత ఆరాధనలో పాలుగనగా
దీ�శ్రీవ దీబతీసవ
అద్భుతంగా స్వస్థత పొందింది. భ�్ల గారి గత జీవితంలో 9 సంవత్సరాల బాల్యంలో
వెదడు కేన్సరు నుండి అద్భుతంగా స్వస్థత పొందిన అద్భుత విశ్వాసి. భ�్ల గారు
ఆమె కొరకు ప్రార్థించగా తకషణం నేలకొరిగి పోయింది. వెంటనే లేవలేక చాలాేసపు
వరకు చలనము కోలోపయింది. ఆ తర్వాత ఆమె లేచినపుడు స్వస్థత లభించిందని
ఆశ్చర్యంతో ఆనందంతో తెలుపుట అందరిని నిశ�్చిషుటలను చేసింది. ఆమె లేచిన
వెంటనే చాలా ఆకలిగా ఉంది రెసాటరెంటు చేరాలని సమీపంలో వెక�డోరగనాల్డ్ (
)హె�టలు చేరింది. ఆమె కొతతగా ఏరపడిన కడుపులో అవయవాల
వీవసశీఅ�శ్రీసైర
సహాయంతో తిని ఆరగించకోగలిగంది. టయాబుద్వారా ఆహారం తీసుకొనే అవసరత
కోలోపయింది.
ఆ తర్వాత ఆసప్రతిలో సోనోగ్రావ్ ద్వారా ఆమె పడుపును పరీకష చేసిన
టైక్నీషియన్ ఆమె ఎవరో నాతన వ్యక్తిగా చీకట్లో కడుపులో ఆహారమున్నదని తెల్పాడు.
లైట్లు వేసి ఆ రోగి ముఖాన్ని చూచాడు. గతంలో అవయవాలు లేని పసీతకి ఆ కషణము
కడుపులో ఆహారమున్న ఎక�్సర చూచి ఆశ్చర్యం బభయంతో గది బయుటకు అరుస్తూ
పరిరగతాతడు. అందరా ఆశ్చర్యంతో గమనించి ప్రభువు చేసిన తకషణ సవాతథ్ తాము
కళాిరా చూచి దేవుని స్తుతించి ఘనపర్చారు. గొప్ప అద్భుత మన్నారు.
దైవ వాక్యాన్ని నవ్ముట ద్వారా స్వాసతత :- క్రీస్తు వాగ్దానాలన్నీ నమ్ముటను బట్టి వ్యక్తి
గతంగా స్వస్థత పొందుట రెండవ పద్ధతి. వాక్యాన్ని ఆ్రశయించి గొప్ప విశావాసం
పెంపొందించుకొనుటను బట్టి ఒకొకకక సారి అకస్మాతతుగా స్వస్థత లభిస్తుంది. లేదా ప్రకమంగా రావచ్చు. ఎందరో ప్రజలు యిట్టి అద్భుత స్వస్థతలను కళాిరా చూచిా
సాక్ష్యమచ్చిన వారున్నారు. యిా అద్భుతాలు ఖరచు లేకుండషషష.ర�సతీశీ్.శీతీస్త్ర.
వెబ్ పసైట్ ద్వారా వినవచ్చు.
పకషవాతం నుండి స్వస్థత, కేన్సర్లు బాగవుట, మాదక ్రదవ్యాల ఉ
పయోగమునుండి విముక్తి పొందుట, దేవని వాగ్దానాలు నమ్ముటను బట్టి వేలాది ప్రపజలు గొప్ప అనుభవాల్ని పొందారు. నాకు తెలిసిన ఒకపసీతకి వెదడు
నాశనముయినందన డాక్టర్లు బ్రతకుట కష్టతరమని తెల్పారు. ఆమె భర్త డేల్గారు
సాకషాల సుమమాల
దైవ వాగ్దానాలను నమ్మి ఆయన భార్య పెరల్ గారు సంపూరణంగా స్వస్థత పొందారు.
యిద్దరూ కలిసి దివ్యంగా సేవ చేయగల్గుచున్నారు.
ఒక స్వస్థత లభించినను లేక పోయిననా, రక్షణ స్థిరత అందరూ పొందాలని
దేవుని చిత్తవెై యున్నది. స్వస్థత లోపాలు, పాపకషమాపణ ద్వారా, నిత్యజీవాన్ని పొందుట
ప్రతివానికి అత్యవసరము. కొందరు అద్భుతాలు ఎదురొకంటా కొందరికి స్వస్థత
రాకపోవడం కేవలము దేవుని ప్రణాళ్ళక. ఏ పరిస్థితి మనలో నన్నదో ఆలోపాలు
స్వరించుకోగలిగ నప్పుడు విభిన్న వ్యకుతలలో స్వస్థత లభించిన ప్రత్యకష అనుభవాలు
సేకరించాను. దేవుని అసాధారణ అద్భుతాలు సామాన్య మానవుడు శక్తిగల విసోపటపు
శక్తిని పొందుట ఆశ్చర్యం కలిగస్తుంది. యిా అనుభవాలను అర�ము చేసికొన్నచో
పాపవిమోచన, స్వస్థత, దయయాల శకుతల నుండి విడుదల లభిస్తుంది.
అన్నా అనే పసీత కేవలము ప్రభు రాత్రిభోజనము శక్తితో అద్భుతాలు ఎదురొకన్న
సాక్ష్యము చాలా ఆనందం ఆశ్చర్యం కలిగస్తుంది. మానసిక గాయాల నుండి విముక్తి
పొందురీతిని పాల్ వివరించిన సాక్ష్యము చదివి మేలు పొందండి. లోపల దాగిన
పగవల్ల పోగోట్టుకున్న ఆశీర్వాదాల గార్చి డాక్టు ఆర్ట మేదిియాస్ వివరించగలరు.
కేటీ క్రీస్తు వెలుగు అద్భుతాల నిలయమని సాక్ష్యమచ్చారు.
దేవుని శక్తిని ఒక పెటైటలో బందిించలేము. అది లైకకల సాత్రము లేదా
ఫార్ములావలై వాడలేము. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారానె స్వస్థత లభిస్తుంది. దేవునితో
అతిసన్నిహిత సంబంధాన్ని బట్టికూడా అద్భుతాలు పొందగలము. దేవుని అపారశక్తి
ప్రభావం అంతటా వ్యాపించి ఉంది గనుక మనము దానిని అందుకోవాలంటే సరియైన
తపనతో ఆత్మీయ ఆకలితో పరివుద� సన్నిదిిచేరాలి. దేవుని వాగ్దానాలన్నీ నమ్మి అద్భుత
అనుభవాలను మీరుకూడా పొందాలని నా ఆకాంకష. నేను సేకరించిన కొన్ని సాక్ష్యాలు
చదివి మీర గ్రహించగలరు. పాపకషమాపణ పొందుట కూడా శారీరక మానసిక
స్వస్థతలు పొందుటలో ఒక భాగమని నమ్మి విశావాసంతో సాగిపోవాలి. అట్టి కృప
మీకు లభించగాక ఆమెన్.
- - -
సాకషాల సుమమాల
ప్రభు రాత్రిభోజన ప్రభావము గొప్ప శక్తిగలది
(యోహాను 6:56)
�అవ వీ�అేవఓ �వతీతీవశ్రీశ్రీ
అనీ మెక్సికోలో జన్మించింది. ఆమె యవవానంలో అడుగుపెట్టే 18 సంవత్సరాల
వయస్సు వరకు మతమును గార్చి నిరాసక్తితో గడ్రిేది. ఒకసారి విద్యారి�గా పరీకషకు
సిద�మగు సమయంలో క్రీస్తు దర్శినాన్ని పొందింది. ఆరాత్రి మంచము మీద నుండగా
కిటికీ గండా చాస్తూ వుండగా ఒక కాంతి వంతమైన నకష్రతం మబ్బులలో
దోబాచులాడుట గమనించింది. ఆకషణంలో నకష్రతం నుండి అతి కాంతివంతమైన
కిరణములోను యేసు గొప్ప మహిమతో నిలిచియండుట చూచింది. ఆయన కృప
ప్రేమ అతి శక్తివంతము కాగా ఆమె నేలపైకి ఒదిగిపోయి ఆయన ప్రేమ ప్రవాహంలో
తేలిపోయిన అనుభవం కలిగింది. ""అమ్మా, నేను నీ ప్రభువును నీవు నా సేవకురాలివి.
తగిన కాలంలో నా గార్చి నీవు తెలిసుకోగలవు.
ఆయన ఆమెతో చెప్పిన మాటలు జ్ఞాపకార�ంగా వ్రాసియంచింది. ఆ
అనుభవం తర్వాత క్రీస్తుపట్ల ప్రత్యేక ప్రేమ పెంపొందించుకో గలిగంది.
క్రీస్తుతో ఆమె దర్శినం, అనుభవం గార్చి చెప్పుకోదగిన ఒక్క ప్రైస్తవురాలు
గానీ, పాస్టు గారి పరిచయం గాని లేనందన సమీపంగా నన్న క్యాధలిక� చర్చికి
వెళ్ళుటకారంభించింది. క్యాధలిక� చర్చిని వించి వేర విశావాస సంఘాలు ఆ రోజుల్లో
అరుదుగా నున్నాయి. ఒక వ్యక్తితో పరిచయం కలిగింది. సహాజంగా ఆ వ్యక్తి బూతమైద్యం
తెలిసిన డాక్టరు. చాలా చమతాకరంగా మాటల ద్వారా వ్యకుతలను దష్టప్రభావానికి
మార్చగల చాకచక్యం గల సమరు�డు. సృష్టిలో విస్టరీ గార్చి వరిణంచుచు, బైబీలు
సత్యాలన్నీ వ్రకీకరించి బోదిించేవాడు.
అమాయకతవాంతో ఆయనను అనసరించింది. ""నేను ప్రభువును గార్చి
తెలైసుకోవాలని" ఆశిస్తున్నానని తెలిపంది. యోహాను 3వ అధ్యాయంలో దేవుని రాజ్య
వారసులుగా మారుటకు మారుమనస్సు కావాలి క్రొతత జన్మ గురించి తెలుపచూ దేవుని
రాజ్యాన్ని మరొక పేరుతో పిల్చాిడు. మహిమ గల వయాజిక� గల రాజ్యమన్నాడు.
ముందుగా మరణకరమైన ఆత్మకు అపపగించకోవాలి. ఏదో పసైతాను సంబందిిత
వాతావరణంలో నాకు దయ్యము ప్రభావము ఆవరించింది. దానినండి నేను బయట
పడలేక పోయాను. మానసిక రోగినయ్యాను. పసైతాను మోసగాడు, అబది�కుడు.
(యోహాను 10:10) దొంగ దోచునొనువాడు, నశింపజేయువాడు, చంపనాశించేవాడు
గనుక చేతిరఖలను బట్టి బభవిష్యతతు చెప్పుట వంటి పసైతాను తంత్రాలతో వశపరచుకొని
సాకషాల సుమమాల
క్రీస్తు మారగం సత్య జీవం నుండి పూర్తిగా దారపరచుటయే దాని ఆశయం. పసైతాను
బందీిగా మారి ఆత్మహాత్యా ప్రయత్నం చేసింది. ఎన్నో ప్రయత్నాలు విపఘలము కాగా
తీవ్రంగా రక్తనాళాలు కోసుకొన్నది. మరణానికి అతి సమీపంగా చేరింది. చివరకు
ఆసప్రతి పాలయియంది. ఎమర�న్సీ గదిలో మరొకసారి క్రీస్తుని స్పష్టమైన సవారం విన్నది.
""పరలోకపు తండ్రి నిన్నెన్నడా విడనాడడు" ఆ మాట విన్నంతనే దివ్యమైన
ప్రశాంతత ఆవరించింది. జీవితాంతము పిచ్చివాళ్ళ ఆస్స్రతిలో ఆమెను
నిర్బుందించేసారు. పదేపదే ఆత్మహాత్యా ప్రయత్నం చేయుట అసాధారణ ప్రవర్తన
ఆమెనాస్థితికి చేర్చాయి.
ప్రతి ఆసప్రతులకు ,జైలు సందర్శినాకు కొందరు క్రీస్తు విశ్వాసులు పాస్టర్లు
వెళ్ళి అసహాయ స్థితిలో పడిన వారికి నిరీక్షణ కలిగంచి క్రీస్తుసువార్త బోదిించి
సేవచేసేవారున్నారు. అనీ పట్ల దేవుని మహాకృప వుండుట వల్ల ఒక పాస్టరుగారు
ఆమెను దర్శించారు. ఆయన క్రీస్తు ఆదరణకరత, ్ర్రేమామయుడు, పరలోక వార్సుల్ని
చేయు మార్గము సత్యము జీవమునైయున్నారని చెప్పు ఆయన ముఖవర్చససు
వింతకాంతితో శాంతితో ప్రకాశించుట గమనించింది. ఆయన చెప్పుమాటలన్నీ
వాస్తవాలని నమ్మాలనిపించింది. ఆయన చేసిన దీనప్రార్థన ఆమె హృదయాన్ని
సపందింపజేసింది.
""అయయా, నేను రక్షణ పొందాలని ఆశిస్తున్నాండి అని అడిగింది. అమ్మా,
నీవు నీ పాపాలన్నీ క్రీస్తు సిలువ శక్తిని ఆ్రశయించి ఒప్పుకోవాలి. బూకంపం వచ్చినట్లు
భావించింది. వెంటనే మోకరించి కన్నీటి ప్రవాహాంతో ఆమె పాపాలన్నీ ఒప్పుకున్నది.
ఆకషణములో క్రీస్తు దర్శినము కలిగింది. సిలువపై వ్రేలాడే క్రీస్తును చూచింది. ""నీ
పాపాల పఘలితంగా నేను ఈ శ్రమును అనుబభవిస్తున్నాను" అనే భావం కలిగింది. క్రీస్తు
అందించే కషమాపణ ఆమెను తాకింది. ఆయన మహిమ ప్రభావము ఆమె పాపస్థితి
నుండి విమోచన కలిగింది. గతంలో లేని శాంతి ఆమెను తాకింది. ఆమెలోనున్న
దయ్యము ప్రభావమంతా తొలగిపోయింది. క్రొతతవ్యక్తిగా మారింది. ఆకషణంలో ఆమె
నేరచుకున్న సత్యమేమనగా క్రీస్తును గార్చి తెలసుకొనుటకన్నా క్రీస్తును వెంబడించుట
మరియు వినయంతో విధేకయత చూపుట ఉతతమమని తెలసుకొన్నది.
ఆమె వెంటల్ ఆసప్రతిలో యితర రోగులతో ఆమె పొందిన అద్భుత
రక్షణానుబభం గార్చి తెలుపుటకు ఆతృతతో ఎదురుచూచింది. ఆమె పాస్టరుగారి ఆత్మీయ
హెాచ్చరికలన్నీ వినయంతో సీవాకరించగా ""అమ్మా, నీవు నమ్మినచో సాచక క్రియులు
సాకషాల సుమమాల
చాడగలవు. అద్భుతాలు వ్యకుతలలో సంబభవిస్తాయి. నీవలై దయ్యం పట్టిన వారిని
దర్శించి వారికి విడుదల నిచ్చు అద్భుతశక్తి లభిస్తుంది అని తెల్పారు.
అన్నాలో కలిగన అద్భుత మారుపను గమనించిన జైలుఅదిికారులు ఆవెను
విడుదల చేసారు. ఆమెలో కలిగన గణనీయమైన మారుపను బట్టి ప్శ్నంచారు. దయయాలు
సహితము క్రీస్తును గురితంచగలవు. క్రీస్తు అనుచరులను గార్చి తెలసు. ఈ దయయాల
బారిన బాధలోనున్న వార్రిై ప్రార్థించాలని జైలు అదిికారులు ఆహావానించగా చాలాసార్లు
జైలులో వార్రిై ప్రార్థించింది.
హానీ వెుుదటిగా పొందిన ఆత్మీయ వరాలలో అసాధారణమైన శక్తి ఏదనగా
నాలుగు బాషలలో అనర�ళ్ంగా మాట్లాడే సమర�త పొందింది. ఇంగ్లీషు, ప్రెంచ్,
పెరచుగీస్, జర్మన్ యిా నాలుగు భాషలలో ఎన్నడా నేర్చుకోని అనుభవంతో మాట్లాడే
శక్తి క్రీస్తు అందించిన వరమే. పాస్టు మోరిస్ పసరుల్లో గారు అద్భుత శక్తిగల దైవబభకుతడు.
మెక్సికోలో ఉజీ�వ సరభలలో మాట్లాడుటకు మీటింగులు సిద�పర్చగా ఇంగ్లీషులో తరు�మా
చేయుటకు వ్యక్తి అవసరమయయారు. ఆనా సోదరికి క్రీస్తు తెలిపనదేమనగా అనా తరు�మా
చేయగలదనగా ఆమెను ప్రోత్సహించి ఆత్మీయవార్లనప్యోగించి దైవసేవలో
పాలుగనమని చెప్పింది.
ఆ సాయంత్రం మటింగులో ఆనీ తరు�మా చేయుటకు నిలిచింది. ఆమాశము
తెరువబడి అద్భుతంగా ఇంగ్లీషులో మాట్లాడి అనేకులను ఆశ్చర్యపర్చింది. ఆమె
ప్రతిదినము ప్రభు బల్లారాధన ఆచరిస్తూ ఆశక్తిని ఆ్రశయించగా ఆమె సేవలో అనేక
రోగులు సవాస�పడుట, కొందరు రక్షణపొందుట, దయయాల శకుతలనుండి విడుదల
పొందుట నులగురు వ్యక్తులు మరణ పడకనుండి సజీవంగా బ్రతకుట ఆమె ఆత్మీయ
పరిణతకు సంకేతము.
ప్రపంచ వ్యాపతంగా ఆనా భర్తతో పర్యటిస్తూ అనేకరకాల భోజనాఉ సీవాకరిస్తూ
మారుమాల ప్రాంతాలు దర్శంచేవారు. క్రీస్తు రక్తము ప్రభావము గల శక్తిగలది.
గనుక ఏ వ్యాదిి దానిముందు నిలువనేరదని ప్రసంగాలలో చాటిచ్పెేెవారు. ప్రభు
సంసాకర అనుభవము ద్వారా పరలోకము బూమకి రాగలదు. అసాధ్యాలు సాధ్యము
చేయు అద్భుతాలు చేయగలవు. క్రీస్తు జ్ఞాపకార�ము ఆచరించే ప్రభు రాత్రిభోజనంతో
ఆయన రక్తము త్రాగుటవ్ల ప్రతి నరంలో వెలుగు నింపుకుంటుంది. ఆరకత ప్రభావము
మన ఆత్మలను
ఉజీ�వ పర్చి, వెలుగుతో నింపి క్రీస్తు పునరుదా�న శక్తి బలంతో అద్భుతాలు చవిచూచే
సాకషాల సుమమాల
ధన్యతనిస్తుందని అనుభవం ద్వారా గ్రహించారు. సాక్ష్యమచ్చారు. వారిద్దరా రచించిన
పుస్తకము పేరు నిజు�్ ఎవ �శ్రీవరష �అస సతీ�అస ఎవ పశ్రీశీశీసు
నా శరీరంతిని నా రక్తము త్రాగువాడు ధనయడనే భావం గల పుస్తకంలో
ఆనా ఎన్నో అనుభవాలను పొందుపర్చింది.
ఒకసారి ఆనా దైవానుభవంతో పరలోకాన్ని దర్శించింది. అకకడ నిబంధన
బలిపీర�ాన్ని చూచింది. గొప్ప వెలుగుతో విసోపటకశక్తితో ప్రకాశించుట ఆకాంతి కిరణాలు
విసతరించుట చూచింది. దాన్ని తేరి చాస్తుండగా మనుష్య కుమారుడు అతి పరిశుద�
స్థలములో ప్రవేశించుట, గొప్ప మహిమ మేఘంవలై ఆవరించుట చూచింది. ఎ”టి
చిక్కని ద్వం ప్రవహించగా రకరూబులు సిరూపుల మధ్య యిా రక్తం ప్రోక్షించారు.
ఆకషణం బూకంపము జరిగినట్లు గొప్పశక్తి వెలువడింది. ఆనాలో వెరుయబల్బుల శక్తి
ప్రవహించసాగింది. ఆమె ప్రతి నరంలో ఆశక్తి ప్రవహించింది. ఆకషణంలో ఒక సవారం
వినిపంచింది.
""నా తండ్రి నా రకాతన్ని సీవాకరించాడు. అది పరిశుదా�త్మ శక్తితో మ[తమైనది.
నా రకతశక్తితో నా జీవాన్ని సీవాకరించు" అపపటి నుండి ప్రభు సంసాకరాధన ఆచారంగా
కాక అర�వంతంగా ఆనా ప్రతి అణువులో మ[తమై గొప్పశక్తి ప్రభావముగలదిగా
గ్రహించి దాన్ని ప్రయోగించింది. ఆమె శరీరాత్మలు ఆ రక్త ప్రభావంతోనిండాయి. ఆ
ప్రభావమే అద్భుతాలు సాదిించు ధన్యత నిచ్చాయి. ఈ రక్త ప్రభావం ద్వారా పసైతాను
శకుతలు సమసిపోయే ప్రభావం నిస్తుందని ఆనా ఎందరో దయయాల పీడితులకు స్వస్థత
ప్రార�నలద్వారా విడుదల కలిగంచింది.
ప్రభు రాత్రిభోజన ప్రభావము వలన కలుగు సతపులితాలు :-
1పరలోకాన్ని బూమని బందిించే సంబంధం కలిగంచేది ప్రభు రాత్రిభోజనమే.
ఆ ద్వారము తెరియుట ద్వారా అసాధారణ అద్భుతాలు ఆరంబమవుతాయి. దీనిద్వారా
క్రీస్తు సవాభావము మనలో ఉద్బువిస్తుంది. ఆమన జ్ఞాపకార�ము సీవాకరించు రక్తము
మనలో మానసిక వికాసమనే వెలుగు నింపుతుంది. ఈశక్తిప్రభావము మృతులను
సజీవులుగా లేపుతుంది. ఆయనలో ఏకస్తులవెై దేవుని గార్చి సమగ్రంగా తెలసుకొనే
ధన్యత నిస్తుంది. క్రీస్తు శక్తితో చేయగల పనులన్నీ ఆయనను నమ్మి వెంబడించే
వారుకూడా చేయగలరు. మన ఆత్మీయనేత్రాలు తెరువుమని దేవుని ప్రారి�ంచాలి.
ఆయన మహిమా ప్రభావాల గ్రహించే వివేకం కావాలి. అది ప్రభు రాత్రిభోజన
సాకషాల సుమమాల
ప్రభావము వల్ల కల్గుతుంది. దీని శక్తితో స్వస్థత లభిస్తుంది. అసాధరణ అద్భుతాలన్నీ
సాధ్యముకాగలవు.
ఒకసారి ప్రార�నా గంపులో ఒక వ్యక్తి మతిమరుపుతో బాధపడగా ప్రారి�ంచారు.
ఆయన మంచానికి పరిమత మయయాడు. ప్రభు రాత్రిప్రభావము గార్చిన సి.డి.ని
ఆయన వినుట వల్ల మాత్రమే కాక ప్రభు రాత్రిభోజనం సీవాకరించగా ఆకషణంలో
పడకనుండి లేచి వెుట్లుకూడా ఎకకగల శక్తివంతుడయయాడు.
పరలోకం అడిగిన శక్తినందించే అనుగ్రహాన్నిస్తుంది గనుక ప్రభురాత్రిభోజన
ప్రభావాన్ని గ్రహించాలన అనా చాలా ప్రయాసపేది. అది మందుగా పనిచేస్తుంది.
పాపరోగాలకిదేమందుగా ఒకసారి శరీరంపై పెరిగిన గడడ్ ప్రార�న ద్వారా
అదృశ్యమయింది.
ఆనా ప్రభురాత్రిభోజనం ఆసక్తితో సీవాకరించి అద్భుతాలు సీవాకరించుట
పరిపాటి. ఒకసారి ఆమె కుమార్తె 11 సంవత్సరాల వయస్సులో ఒక చిన్న కోనేరులో
మునిగిపోయింద. ఆది రెసాటరెంటు సమీపంలోనె ఉండేది. ఆకషణంలో ఊపిరి అందక
మరణి చేరింది. వెంటనే ఆమెను నీటినండి తీసి క్రీస్తు పునరుదా�న శక్తిని
ఆ్రశయించింది. ఆకషణము ప్రభుని శక్తి ఆవరించి ఆపాప మరణమునుండి జీవానికి
చేరింది.
ఆమె దినదినము చేయు ప్రార�నలు శక్తిగలవు. ""ప్రూ నీకే సరవాదా మహిమ
కల్గుగాక. నీ వందించు ప్రభు రాత్రిభోజనము ద్వారా ఆదివ్య శక్తి మా శరీరాలలో
ప్రవేశించి ప్రతిరోగము సమసిపోవాలని కోరుకుంటున్నాము.
నీ జీవాన్ని శక్తిని మేము అందుకోవాలి. నీ ఆత్మతో మా ఆత్మ �క్యత చెందాలి.
నీవు సిలువలో బలియైన త్యాగాన్నిబట్టి నీ శక్తిగల త్యాగపఘలాన్ని బట్టి నీవు మమ్ములను
ఎన్నుకొన్న స్థితిని బట్టి మా జీవితాలను ప్రభావితం చేయండి.నీ నిబంధన మాలో
స్థిరపర్చండి. వెస్సియయా కుటుంబీకులుగా చేయండి. జగతతు పునాదికి పూర్వావెు మమ్ము
ఎన్నుకున్నావు. నీశక్తి ప్రభావము మా చీకటిని చిేదించి వెలుగుతో నింపుకొనే ధన్యత
నీయండి. దష్టశకుతలను దారపర్చండి. పరలోకమునుండి నీ శక్తి మా శరీరం తాకుగాక!
అట్టి ధన్యకరమైన దీవెన మాకివవాగలరని యేసునామములో ప్రారి�స్తున్నాను. ఆమెన్.
- - -
ణతీ. ూ�బశ్రీ నవస్త్రర్తీశీఎ
సాకషాల సుమమాల
(1 కొరిందీి 13:11)
నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలై మాట్లాడితిని. పిల్లవానివలై
తలంచితిని. పిల్లవానివలై యోచించితిని.
పాల్ బాల్యం చాలా బాధాకరంగా గడిచింది. యితర వ్యక్తులు బాధపెట్టిన
గతం ఆరాదిించేది. అది బాధాకరమైన భావాలతో కలత కలిగంచేది. ్రతాగుడుకు
బానిసగా మారాడు. ఆ అనుభవాలన్నీ దాటుకుంటా చాలా చిన్న వయసులో 19వ
యేట 16 యేళ్ళున్న అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆప్యాయంగా
ప్రేమతో చూడాలని తలంచిననా తన గత జీవితంలో విభిన్నభావాల ప్రభావంతో
భార్యను మానసికంగా బాదిించేవాడు. చాలా చిరాకుతో కోపంతో ప్రవర్తించేవాడు.
అయిననా చాలా పశ్చాత్తాపంతో భార్యను కషమాపణ కోరవాడు. ఒకొకకకసారి ప్రభువును
ప్రారి�ంచేవాడు. ఎందుకనగా పాల్ తండ్రి ఒక సంఘపాస్టు గనుక ప్రారి�ంచుటలో
అలవాటుండేది. యితరులకు ప్రారి�ంచే ఆయన తండ్రి ప్రార�నలన్నీ జవాబు పొందేవి.
తన ప్రార�నలకు దేవుడు మౌనంగా ఉన్నాడని భావించేవాడు.
బాల్యంలో హె�వెాపే�్స అనుభవాలు గార్చి తల్లితో చెప్పినప్పుడు ఆమె
చిన్నవాడివి, చెడు భావాల గార్చి నీనోరు అపవ్రిత పర్చరాని సబ్బుతో నోరు
కడికగది. పాల్ చాలా ఒంటరి భావాలతో బాధపేవాడు. తల్లిదండ్రులను నమ్మడం
కూడా కష్టంగా వుండేది. పాల్ తండ్రివద్ద చాలా మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తూనే
ఉండేవాడు. వెాకుకరమైన జీవితము కొనసాగింది. యవవానంలో ప్రేమలో పడిన
తర్వాత ఆలోచనలలో మారుప కల్గునని ఆశించాడు. అతని భార్య �డ� తెలివైనది,
యోగ్యరాలు, అందమైనదైననా అసరభ్యంగా నాన్యతాభావాలు కలిగ అవమానకరంగా
విమర్శంచి బాదిించేవాడు.
యిదే ఉ్రదేకభావాలు కలిగన రోజుల్లో యిద్దరి భడడ్ల తండ్రినయ్యాడు. కోపము,
చిరాకు, నిరారణ పఘలితంగా ఆయన భార్య పాల్ నండి విడాకులు తీసుకొన్నది.
పాల్ బలహీనతల పఘలితంగా తన భార్యా బిడ్డలు బాధకు గురయయారు.
ఎంతో యోగ్యరాలైన భార్య సహానంతో పాల్ను కషవించి సరు�కు పోవాలని ప్రయత్నించి
అవమానాలు సహించిననా కుదరలేదు.
కుటుంబ జీవితంలో పాల్ విపఘలత చెందాడు. పాల్ ఉద్యోగవ్యవహారాలలో
బాధ్యత లేనివాడిగా ఉండేవాడు. పాస్టరుగా జీవించడానికి యోగ్యత లేదు. ప్రతీసారి ప్రకొతత ఉద్యోగాలు మార్చివాడు. ఏ పరిస్థితిలో సంతోషం లేనివానిగా మగిలాడు.
సాకషాల సుమమాల
అవమానాలు ఎదురయయాయి. చాలాసార్లు భార్యను విపరీతంగా కొట్టినందన
జైలుపాలయయాడు. మరణం ఎదురొకంటున్న పాల్ భార్య అభియోగార�ం 15-22
సంవత్సరాలు జైలు జీవితం జీవించవలసి వచ్చింది. పాల్ అనుభవాల్ని తన జీవిత
చరిత్రలో వ్రాయగా సినిమా తీయగా్బఖఅ టశీతీస్త్ర�తీ�పశ్రీవీ
""కషవించలేనిది" జాన్ రిటటన్ (పాల్ ప్రాతను నటించారు.
జీశీ�అ ”్వతీ)
జైలు జీవిత వివరాలు:-
పాల్ అనే నేను జైలుకు వెళాిలంటే చాలా బభయపేవాడిని. జైలుకు వెళ్ళికన్నా
ముందుగానే మరణిసేత మేలని తలంచేవాడిని. చివరకు నన్నీ గతికి తెచ్చిన పరిస్థితులన్నీ
కేవలము నాపాపాల పఘలితవుని పూర్తిగా గ్రహించాను. నన్నునేను నిందించుకున్నాను.
మా నాన్న పాస్టు గనుక పాపకషమాపణ ్రశ�ష్టమని బోదిించిన బోధలు జ్ఞాపకం
చేసుకొని దుఃఖంతో పశ్చాత్తాపంతో క్రీస్తును ప్రారి�ంచుటకారంభించాను. నన్ను కషవించి
సహాయం చేయాలని కోరాను.
""ప్రభా, నన్ను నీవు కషవించి నాకు క్రొతత జీవితాన్నిసేత నా డబ్బు, నా జీవితం
సమస్తాన్ని నీకే సమర్పిస్తానని తెల్పాను. ప్రభువు నా దీనప్రార�న నాలకించి నాకు
జైలులో తగిన విడుదలనిచ్చి పునర్వాస కార్యక్రమాలలో నన్ను ప్రపవేశపెటాటరు. 20
వేల డాలర్లు ఖరచుచేసి కౌన్సిలింగ� ప్రోగ్రాములో ప్రవేశపెటాటరు. నాభావ్రోదేకాలను ప్రకమపర్చి రీతిగా నాకు మందులిచ్చారు. ఎవరో నన్ను మార్చుటకాదు. నా సమస్యలకు
నేనే కారణం గనుక నేనే మారాలని చాలాసార్లు నా పరిస్థితులకు యితరులే బాధయలని
భావించేవాడిని . నీ గాయాలకు నీవు బాధయడవు కాకపోయినా నీ ప్రవర్తనకు నీవే
బాధయడవని తపపక గ్రహించాలని నీనే సీవాయానుభవంతో చెపపగలను.
ఇక నేను నా బాధ్యతలను గ్రహించుటలో మారుపలేదని దృఢంగా నమ్మాను.
ఇక దేవునితో యాకోబువలై పెనుగులాడి ప్రారి�ంచుట నేరచుకున్నాను. పరిశుదా�త్మ
నన్ను తాకింది. పరిశుదా�త్మ బోధ నేను అంగీకరించాను.
పాల్, నీవు ఒకరు చెప్పినప్పుడు వినేస్థితిలో లేవు. చాలా వ్యతిరఖ భావాలతో
నున్నావు. పరలోకపు తండ్రి నీకు ఒక ప్రణాళ్ళకనిస్తారు. నీవు నీ కుటుంబముతో
కలిసిపోతావు. నీవు ప్రభుని సందేశాన్ని లోకానికి ప్రకటించగల నేరుప పొందుతావు.
నేను నా సవాచితాతన్ని దేవునికి సంపూరణంగా సమర్పించాను. నేనిక ఎలా జీవించాలో
యేసేనాకు మారాగన్ని చూపించారు. బైబీలు లేఖనాల్ని విపులంగా పరిశీలించి పరి�ంచుట
సాకషాల సుమమాల
కారంభిచాను. బైబీలు వాగ్దానాలన్నీ సవాతంత్రించుకున్నాను. నీటిద్వారా మానసిక శారీరక
స్వస్థతలను పొందాను. క్రొతత జీవితాన్ని ఆరంభించాను.
నేను నా భార్య కనీసం 7 సంవత్సరాలు విడాకుల ద్వారా దారంగా
జీవించాము. నా భార్యతో నాకు సత్సంబంధాలు పునరుదీ�కరించుకున్నాను. ముందుగాే్నేహాంతో ఆరంభించగా నా మారుపను నమ్మసాగింది. ఎంతో ఓర్పుతో కాలం గడిపాను.
మా యిద్దరిలో క్రొతతగా ప్రేమ జనించి ప్రేమికులవెై తిరిగి వివాహం చేసుకున్నాము.
నేటికి 20 సంవత్సరాలుగా వివాహాజీవితానిన కొనసాగిస్తున్నాము. ఎన్నటికి
నా భార్యను బాదిించలేను. క్రీస్తు నన్ను సంపూరణంగా మార్చారు. దేవుడు తన వాద్దానాన్ని
నెరవేరచుకున్నారు. నేను నా భార్యతో దేవుని సేవించుట కారంభించాము. మానసిక
గాయాలు గలవారికి విడుదల, స్వస్థత, అంతరయదా�లు, విబేధాలు, కోపము, పగ,
విడాకులు, వేషధారణగా జీవించడం, నిలకడలేని స్థితి, ఉద్యోగాలు మార్చుకొని
అబభ్రదతా భావం వీటితో బాధలో నన్న వారందరికి ప్రార్థించి అద్భుత
స్వస్థతలందిస్తున్నాము.
నేను కొందరి వ్యకుతలను కలిసికొన్నప్పుడు ఉన్న పాటన వారి పరిస్థితులలో
ఏ మానసిక బాధలు వారిని కలతలకు గురి చేస్నున్నామో తెలిసుకొని ఆప్యాయతతో
ఆదరించి దేవుని కృలను తెలిప ప్రేమతో అవసరమగు సలహాలనిచ్చి
పశ్చాత్తాప్పడుటయు, కషవించుటయా, దురలవాట్లనుండి విముక్తి కావటంయివన్నీ
ప్రార�న ద్వారా సమస్యలు సమసిపోవు ధన్యత నందిస్తున్నాము. సరియైన
పద్ధతినప్యోగించుటలో పరిశుదా�త్మ నడిపింపు నందుకుంటున్నాము.
కోపము పగ కషమ లేనిస్థితి వ్యకుతలను విపరీతంగా బాధకు గురిచేస్తుంది.
మనుష్యులు నిజంగా ప్రేమించేవారు లేరు అనే భావంతో లోపల కోపం పెరిగి మంచి
భార్యగా లేదా భర్తగా జీవించలేక,్రిల్లలను సరియైన పద్ధతిలో పెంచలేక మన
అవరాలు యితరులు పట్టించుకోరనే భావంతో నమ్మలేని వారిగా నలిగి పోయేవారు
చాలామంది వుంటారు. వారిని చేరదీసి క్రీస్తు ప్రేమకు అరు�లుగా నడిపించు సేవ
కొనసాగిస్తున్నాము.
బాల్యంలో తల్లిదండ్రుల నిరారణ, తోటివారితో గొడవల వల్ల మానసిక
గాయాలు జీవితాంతం వెన్నంటి బాదిిస్తూనే వుంటాయి, అబభ్రదతా భావం బభయం
కలిగస్తుంది. దేవుని ప్రేమలో కొనసాగునపుడు జ్ఞాన వివేకాలు దేవుడందిస్తారు. దేవుని
వాక్యం సాటిగా బోదిిస్తుంది. దేవుని యందలి బభయబభకుతలు జ్ఞానమునకు మాలము.
సాకషాల సుమమాల
మనము తెలిసుకున్న సత్యం మనలను మానసికంగా సవాతంత్రులను చేస్తుంది.
వాక్యము స్వస్థతకు �షధంగా పనిచేస్తుంది. పాతబ్రతకులను క్రొతతగా తీర్చిదిద్దిగలదు.
మానవునికి వెదడు దేవుడిచ్చిన బహుమతి గనుక సరియైన రీతిగా ఆలోచించి
నిరణయాలు చేయగల సమర�త గలవారకాగలరు. పసైతానును ఎదిరించగలము.
(2 కొరిందిి 10:3-5) ""మన యుదో�పకరణములు శరీర సంబంధమైనమ కావుగాని
దేవుని యెదుట దుర్గములను పడ్రదోయ జాలినంత బలము కలవైయున్నవి. అంతే
కాదు విశ్వాసులకు అతిశయమయింది. ఆనందించగల విలువైన వాక్యము ప్రకటనలో
గలదు.
(ప్రకటన 12:11) "వారు గొరెపిల్ల రక్తమును భట్టియు, తామిచ్చిన సాక్ష్యమును
బట్టియు వారిని జయించి యున్నారు.
చివరిగా దేవునినండి సంపూరణ స్వస్థత లభిస్తుందని పూర్తిగా నమ్మాలి.
అవసరమైనప్పుడు మన ఆలోచన సర[ని మరచుకోవాలి. మన నిరణయాలను
తెలియపర్చాలి. ప్రతికషణం పరిశుదా�త్మ నడిపింపుపై ఆధారపడి జీవించాలి.అప్పుడే
మన జీవితాలు విజయవంతం కాగలవు. మా గురించి వెబ్పసైట్ ద్వారా తెలసుకోగలరు.
షషష.శ్రీ�టవ రస�శ్రీశ్రీ ర�అ్శ్రీ. శీతీస్త్ర
దేవదాతల దర్శిన భాగ్యం లభించిందిూ�ర్శీతీ �శీఅ ూ”శ్రీశ్రీ”ర
(కీర్తన 91:11) ""నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగార్చి తన
దాతలకు ఆజ్ఞ్రాించును."
దేవుడు తన దాతలను మానవుల సహాయార�ము వుపయోగించుదురనే
సత్యము అనేక సంఘటనలలో గమనించ వచ్చును. క్రొతత నిబందనలో 175 సార్లు
దాతలగార్చి ప్రస్తావించబడింది. చాలామంది అసాధారణ దాతలను గార్చి తగిన
వివరాలు తెలియదు. క్రీస్తును నమ్మిన విశ్వాసులందరకు దాతలు తపపక ముందుగానే
సహాయపడతారని రాన్ పఫిలిపపు అనే బభకుతడు తన సాక్ష్యములో వివరించాడు. దేవునిరాజ్య
పరంగా స్వస్థతల పట్లగానీ బభ్రదత విషయంలో చాలా ప్రత్యేక ప్రాతను పోషించగలరని
అనుభవము ద్వారా వివరించాడు.
సాకషాల సుమమాల
నేడు 3000 మంది సరభయలు గల సంఘకాపరిగా టైన్నీసీ ప్రాంతంలో
అవెరకాలో జయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అసాధారణ అనుభవాల ద్వారా
దేవుడు రాన్ జీవితంలో, దైవసేవలో గణనీయమైన మారుప తెచ్చారు. ఆత్మీయంగా
బైబీలు పరి�ంచు విధానము అసాధారణ గుపతభావాలు వెలికితీసి బోదిించగల అవగాహాన
గల జ్ఞాన వివేకములు గలవారు ఈ సవాలుతో కూడిన నేటి సమాజంలో దేవుని
ద్వారా అద్భుత అనుభవాలు పొందుటలో దాతల జతపనివారిగా సహకారం
పొందునేరుప ప్రతి విశ్వాసికి కావాలని తెల్పారు. దాతలు పనిలేని వారిగా ఖాళీగా ఉండకుండా మానవులు ఎప్పుడు పిలుస్తారా అని సహాయము చేయుటకు సిద�ంగా
వుంటారు అని గుర్తుంచాలి.
రాన్ గారికి ప్ర్రపధమంగా దాతలతో దర్శినమయినది వెుుదలుకొని 30
సంవత్సరాలు దాటింది. అపపటినండి దాతల పరిచర్యల గార్చి సాక్ష్యమచ్చుటలో
చాలా ఆసక్తి ్రశద� తన సేవలో కనపరచుచున్నారు. ఆయన తన సాక్ష్యాన్ని ఈ రీతిగా
వివరించారు.
నా యవవాన వయస్సు 29 సంవత్సరాలండగా పాస్టరుగా నా పదవి
ఆరంభించిన రోజుల్లో నా ప్రసంగాన్ని ఉతతర అలబామా ప్రవాత ప్రాంతంలో నా ప్రసంగాన్ని అందించవలసి వచ్చింది. మంచు కురిసే ప్రాంతము జార ప్రమాద
ముంటుందని నాభార్య వెళ్ళవద్దని హెాచ్చరించింది. భార్య ద్వారా ప్రభువు చాలాసార్లు
మాట్లాడి హెాచ్చరించగలరనే విషయము నాకింకా అనుభవం కాలేదు. నేను వెళాిను. ప్రసంగము సవ్యంగా కొనసాగింది. పని పూర్తిచేసుకొని తిరిగి ప్రయాణమయయాను.
ఆకషణంలో నా కారు జారుట కారంభవెై 3600 దొర్లుటవల్ల కారు పూర్తిగా ఆగిపోయింది.
చివరిగా కారు ప్రమాదకరమైన అంచుచేరింది. సరిగాగ క్రిందకి చూడగా
చాలా బభయంకరమైన దృశ్యం కనిపంచింది. 800 లేదా 900ల లోతన లోయ
సమీపంగా నిలిచాను. కదిలితే ప్రమాదముగా
ఉంది. ఇక ఆపతాకలములో నమ్మదగిన సహాయకుడు ఆ ప్రభువేనని గ్రహించి ప్రభువా
నాకు సహాయము చేయండి. నీ దాతలకాజ్ఞ్రాించి నాకు సహాయమందించుటకు
తవారపడిరండి అని ఎలురగత్తి ప్రారి�ంచాను.
నా ఆత్మలో ఒక వెల్లని స్వారాన్ని వినసాగాను. నీకు సిద�పరచిన దేవదాత
నీ ప్రక్కన కూరచుని వుంది. నీ దాతకాజ్ఞ్రాించి, తగిన సహాయాన్ని అందుకో అని
వినిపంచింది. వెంటనే నేను సరఅని, దేవదాత గారా, మీరు క్రిందికి దిగినా కారు
సాకషాల సుమమాల
క్రిందకు పడిపోకుండా కాపాడి నన్ను కేషమంగా నా గవయాన్ని చేర్చగలరా? అని
అడిగాను. నేను చాలా అసహాయ స్థితిలో ఖంగారుతో బభయాందోళ్నతో నున్నాను.
యిా రీతిగా దాతలను నమ్ముట ఆనీ మాట్లాడుట గానీ వేదాంత అనుభవంతో బాప్టిషుట
విశావాసంతో నాకులేదు.
(హెాబ్రీ 1:14) ""రక్షణయు సావాస�్యము పొందబోవు వారికి పరిచారము
చేయుట్రై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?"
యిా వాక్యము నన్ను ధైర్యపర్చింది. నా ఆచారాలను ఉల్లంపఫించి దాతలను
అసాధారణ అనుభవాలను నమ్ముచున్న చాదస�ంలో ఉందా అని ప్శ్నంచుకున్నాను.
ఆ కషణంలో నా ప్రక్కనుండి వింతైన కాంతితో నా కారులో నాకుడి ప్రక్కనుండి క్రిందికి
కదులుట గమనించాను. నాకిక కేషమము లభిస్తుందనే ఆశతో నాకారు అతి జాగ్రతతగా
కదిలిస్తూ స్రకమంగా రోడ్డుచేరాను. ఆ తర్వాత ఆ వెలుగు నాకుడిప్రక్క చేరినట్లు
గ్రహించాను. నేను ప్రయాణించు సమయంలో ట్రాపఫిక� పో�స్ బభ్రదత నందించు
పనిలో నుండి ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ""అంత బభయం కలిగంచే ఎతతునుండి ఎలా
రోడ్డు చేరారు? అని అడుగగా దేవుడే తగిన సహాయము చేసారండి అని తెల్పాను.
వెంటనే నా ప్రక్కనన్న వ్యక్తినుద్దేశించి, మరంతా సుఖప్రయాణము చేయగలరని
నమ్ముచున్నానన్నాడు. నేను నా నమ్మకము వ్యర�మైనది కాదని నా ప్రక్కనన్న దాతను
ఆ అనామకుడు కూడా చూచాడని తెలిసి నెమ్మది పొందాను.
దేవదాతలు మన అదృశ్య సహాయకులు. నిత్యతవా పరిదిినండి బూలోకానికి
చేరి బభయపే క్రీస్తు ప్రసంగీకుడనైన యవవానసతుడను ఆదుకోవాలని ఆరంభించి ఆ
తర్వాత 12 సంవత్సరాలుగా ఆత్మీయ వరాలనందించి తోడు నీడగా నన్ను వెన్నంటి
ధైర్యపరచి నా సేవలో సహకరించారు. నిత్యతవాంలో నుండే దాతలు వాసతంలో
ఊహించని రీతిగా మనకు అందుబాటులో నంటారు. వీరితోపాటు నల్లని పసైతాను
శకుతలు మనలను శోదిించుటకు వెన్నంటి వుంటాయి. మనము సరియైన నిరణయాలు
తీసుకొని క్రీస్తును ప్రేమిస్తు వుండాలని అంధకార్ శకుతలతో గల పోరాటంలో విజేతలుగా
నిలవాలని కనిపెట్టుకొని వుండే దాతలను ఆహావానిస్తూ నమ్ముూ విశావాస్ జీవితాన్ని
కొనసాగించాలని తెలుపట నమ్మాలి. చాలాసార్లు బైబీలులో వాక్యాన్ని నమ్మాలి.
(కీర్తన 23:10) ""ఇదే ్రతోవ మీరు నడవాలి అని చెపపగా దావీదు కీర్తనలో కృపాకేషమాలు
నీ వెంటవస్తాయి. అవి జీవితమంతా నడిపిస్తాయి. మారాగన్ని సిద�పర్చిది దాతలే
బభ్రదత నిచ్చేది దేవదాతలేనని నమ్మాలి. దాతలు సరవాదా మనలను ఆవరించి
సాకషాల సుమమాల
వుంటాయి. దేవుని రాజ్యానికి సహాయపే వివిధ కార్యక్రమాలలో పనిచేస్తారు. జకర్యాకు
మరియకు వారి భడడ్ల జన్మం గార్చి తెలిపారు.
యేసు సమాది రాయి దొర్లించారు. ్రేతురుని జైలనుండి విడిపించింది
దాతలే. అవసరానికి సహాయ పడాతరు. పౌలునకు ఓడ ప్రయాణంలో ప్రత్యకషమయయారు.
ప్రకటన గ్రంధంలో ప్రాముఖ్యమైన ప్రాత వహించారు. ఎలియాకు క్రీస్తుకు
బలహీనస్థితిలో బలపర్చారు. ఎలియాకు ఏకాంత అరణ్యవాసంలో భోజనం పెటాటరు.
పసైతాను శోదిించిన తర్వాత క్రీస్తుకు ఉపచారం చేశారు.
నేటి సమాజంలో విశావాసమీరులు స్వస్థత ప్రార�నల ద్వారా బభయంకరమైన
కేన్సరు, చెవుడు, డయాబైటీస్, పకషవాతం వెుుదలగు వ్యాధుల నివారణలో దాతల
పరిచర్యను రాన్ స్పష్టంగా చూచారు.
మనకు అనారోగ్యం వాటిల్లి వ్యాదిినిరోధక శక్తి తగిగన వేళ్లో దాతలు మనకు
సహాయపడతారు. మనకు బలము అత్యవసరము. రాన్కు అవసరము కలిగనప్పుడు
దాతలను అరి�ంచుట కాక దేవుడు మీద్వారా చేయగలిగన సహాయము చేసి
యేసునామంలో స్వస్థత, బలము ప్రసాదించాలని అడగాలి.
వ్యక్తిగతంగా రాన్ జీవితంలో దేవదాతలు చాలాసార్లు బలపర్చివారు.
ఒకరాత్రంతా దాతతో మాట్లాడుట జరికగది. అలస్ట లేక చాలా శక్తివంతంగా
నిలిచేవాడు. దాతలు వెస్సియను ప్రేమిుస్తారు. క్రీస్తు బూలోక జీవితంలో చాలా
సహాయపడ్డారు. మనము క్రీస్తు అవయవాలై యున్నాము. ఆయన శిరససు గనుక ఆ
దాతలు మనకు కూడా సహాయం చేస్తారు. దాతలు మనకు విశ్రాంతిని బలాన్ని
అందిస్తాయి. మనము చేసే పనులు సమర�వంతంగా చేసే శక్తినిస్తారు. అలస్టను
పోగొట్టి సేదతీర్చగలరు. మానసిక ఆనందాన్ని కలిగంచగలరు. రాన్ ఎల్లపపుడా
ఆనందంగా వుంటా ముఖంపై చిరునవువా చిందిస్తూ వుంటాడు.
(1 రాజులు 2:1-11) ""ఎలియా దాతల సహాయంతో పరలోకానికి కొనిపోబడాడ్డు".
దాతల దర్శినము కలిగనప్పుడు మరణమునకు చేరువయేయవారు ఎంతో
ఆనందంతో ప్రశాంతంగా నుండుట చాలా సందర్బాులలో సాక్ష్యాలున్నాయి.
రాన్ ఒక సందర్బంలో వెుధడిస్టు పాస్టరుగారి మరణసమయంలో
సమీపంగానండే అనుభవాన్ని తెల్పారు. ఆ వృదు�డైన పాస్టరుగారు మరణ సమయంలో
దాతలు వచ్చి ఆయనను పరలోకానికి తీసుకొని వెళుతన్నారని తెల్పాడు. ఒక మాలగా
దాతనిలిచి కనిపెట్టుట కూడా చూచానన్నాడు. రాన్ చూచినప్పుడు ఆ మాలలో
సాకషాల సుమమాల