
చారిత్రాత్మక ముస్లిం జాతి నుండి నిజరక్షకుడు
క్రీస్తేనని తెలిసికొని వెంబడించాను.
ఇమావ్ బక�్సచావా, పరా�
ప్రకటన 13:7
""ప్రతి వంశము విాదను ప్రతి ప్రజల మదను ఆయా
భాషలు మాటాలాడువారి మీదను ప్రతిజనము మీదను
అదిికారము దానికియ్యబడును"? వీర గొప్ప సమాహాముగా
కనబడి తెల్లని వస్రతములు ధరించుకొని సింహాసనా సీనుైననా
దేవునికి గొ�ై�్రిల్లకు మా రక్షణ్రై స్రోతతమని ఎలురగత్తి చెప్పిరి.
నా పేరు ఇమావ్ బక�్సచావా. ముస్లిం సంతతిలో నుండి
జన్మించాను. చాల గొప్ప చారిత్రాతతక కథలన్న వంశములో
నుండి వచ్చి క్రీస్తే రక్షకునిగా అంగీకరించాను. ప్రకటన గ్రంధంలో అన్ని జాతులవారు,
ప్రతిజనము, విభిన్న భాసలు మాట్లాడువారు నిత్యతవాంలో స్తుతించుట్రై పిలువబడుదరన్న
సత్యాన్ని నవ్ముచున్నాను. ముందుగా నా తరము వారి జీవితాన్ని వివరించి నా సాక్షం
వివరించదలచాను.
చరిత్ర :-
1295 నుండి 1315 ఎ.డి వరకు అల్లావుద్దీన్ ఖ”యులు హిందా దేశాన్ని
పాలించారు. రెండవ అలగా�ండరుగా చాల మారుపలు తెచ్చారు. హిందా దేశాన్ని
జయించాడు. అతను గుజరాతీను ఆ్రకమంచుకొని ఆ రాజును చంపి, అతని భార్య
కమల్కున్వార్ను సీకరించాడు. ప్రతి వ్యక్తిని ముస్లిం మతంలోనికి మార్చాలనే తపనతో
నుండేవాడు. మరణం తప్పించుకోవాలని చాల మంది ముస్లిం మతాన్ని
అంగీకరించనట్లు నటించేవారు. లోలోపల హిందువుగానె ఉండేవారు. ఈ రోజుల్లో
పరి�యా ఇరాన్ నండి ఒక తెగ కలిసారు. సింద్, పంజాబ్ వారిని
కలుపుకున్నారు. అంతలో పార్సీ రాజు అనోవ్షేషన్ జ్ఞానార�న
(�అశీబర�వసస”ఎ)
గలవాడై యితర మతాలలో విశావాసమెట్లుండునో తెలిసికొనదలచాడు. చాల
సంసకృతములో నన్న మత గ్రంధాలు తరు�మా చేయించాడు. దీని వల్ల పరా�లో
అదివాత అనే పిన్సిపల్స వెలసాయి. ఆ తర్వాత ముస్లిము జాతివారు పరా�
వారిని ముస్లిములుగా మార్చారు. చాలమంది ఆలి అల్లాహిని నమ్ముచా, మహామద్
సాకషాల సుమమాల
అల్లుడు దేవుని అవతారమని నమ్మారు. ఇండియాకు వచ్చి ఆ�కి అనుచరులుగా
విషుణవు తొమ్మది అవతారాలలో ఒకటన్నాడు. ఈ ఆలి అల్లాహి మతంవారు పరా�,
టర్లీ అరభయా, దిగుపుత ఆపఫ్గనిసా�న్ ప్రబలింది. ఆలి అనుచరులు యిా నమ్మకం
వారు విషుణవు యెక్క పదవ అవతారమని, కలంకి అవతారమని నికళ్ంకి
(చీ�స�శ్రీఅస�)
అని పేరు పెటాటరు. శల్ వంటివారు ఆరోజుల్లో హింసించబడ్డారు.
(ళ�్”అ్”)
ఆ రోజుల్లో పరా�లో వ్యాపార్స్తులను ""కావాజాస్" పర�న్ భాషలో పిలిచేవారు. ఆ
ప్రాంతపు వారు ఉచ్చరించుటలో కష్టం తోచగా ఖోజా అని పిలిచేవారు.
ఆ� అనుచరులు చివరకు ముంబాయి చేరారు. ఖజావారు సిందిివారు మసకట్
అరభయా, పరా�, బైహారాన్ వెుుదలగు ప్రాంతాలకు విసతరించారు. వ్యాపారరీత్యా
కలకతాత, రంగాన్, చైనా, జపాన్ చేరారు. వీరు మాత్రం కోటీశవారులయయారు. మగిలిన
వారంతా పేదవారిగా నిలిచారు.
మా కుటుంబ చర్రిత.
కొందరు స్పఫిస్ ప్రజలు ఇరాన్ నండి ఖోఖోజాస్, సత్పాత్
గార్చి తెలియజైపపగా ఆచారాలన్నీ నేరాపరు. వారిని బాబాలని పిలిచేవారు. పరి�యన్
భాషలో బాబాలని ్రేను చివరకు మా యింటి పేరు బావాగా మారింది.
మా పూరివాకులంతా పరా� నుండి మతం ప్రచారం చేయు ప్రధానులుగా నుండేవారు.
వెుుదట్లో జావ్నగర్ కదిియా వాడ్లో నుండి ఆ ప్రాంతం ముంబాయి చేరారు.నేను
ముంబాయి చేరి ఇంగ్లీషు నేరచుకున్నాను. యింటిలో పర�న్ భాష మాట్లాడేవారము.
స్కూల్లో గుజరాతి భాష నేరచుకున్నాము. నా బాల్యం నుండి మత సంబంధమైన
విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వుండేది. బైబీలు మాత్రం అసహ్యాంచుకొనేవాడిని.
ప్రైస్తవులను ముటటకొనుటగానీ, వారి బైబీలు తెలిసికొనుట చాల పాపమని
భావించేవాడిని. మంచి విద్యాభ్యాసంతో పాటు ్రకమశికషణ కొరకు రోమన్ కాధలికుక
సాకలు కోరవారము. నీతిబోధ చరెప్పు సమయంలో బైబీలు తెలిసికొనుటకు యిష్టత
చ్రూేవాడిని. నీనైతే హిందాస్థాన్ రాజునైతే ప్రైస్తవులను రగ్రైండర్లో వేసి
హింసించేవాడినే, నని తలంచేవాడిని. 1857 వంసవత్సరములో ముస్లివ్ ప్రజలు
ప్రైస్తవులను చాల దారణంగా హింసించేవారు. విదేవీయులైన ఇంగ్లీషువారిని
అవమానించేవారు. వారి పిల్లలతో బంతాట ఆడేవారు. కతతుల మధ్య నిలిపి విన్యాసాలు
చేస్లా వినోదించేవారు. వారి గాథలన్నీ విని మనస్సులో ఆనందించేవాడిని. మతం
కోసం మంచి చేస్తున్నారని భావించేవాడిని. ప్రైస్తవుల పేరు నాలుకతో ఉచ్చరిసేత
సాకషాల సుమమాల
పాపముగా భావిస్తూ చెవులు వినకుండా మాసికొనేవాడిని. నా అంతరంగంలో ఖోజా
మతం దాచుకొని ఖురాన్ చదివి ఆచారాలన్ని పాటించేవాడిని. నేను పెద్దవాడినయ్యాక
కాదిియా వాడ్ ప్రాంతం వెళ్ళ్ల ఆ ఖోజా విశ్వాసాన్ని గార్చి బాగా
తెలిసికున్నాను. రెండు మతాల సారాంశము తెలసికొని ప్రైస్తవులను ద్వేషించాను. ఆ
రోజుల్లో అగాఖాన్ బంగ్లాలో ప్రసంగము చేయు యిట్లవుండేవి. ఆయన చాల ధనికు,
విజ్ఞానవంతుడు. ఇరాన్ నండి ప్రసంగించుట్రై వేంచేసాడు. వివిధమతాల
సారాంశాలన్నీ చాల వివరంగా తెలిసికోగలాగను. ప్రకొతత అనుభవాలు ఎదురొకనుట :
ఒక రోజు నేను షికారుగా వికోటరియా గారెడ్న్లో తిరుగుచుండగా చాల
మంది జానాలు ఒక ఇంగ్లీషు ప్రాంతపు వ్యక్తి చుటాట చేరినట్లు గమనించాను. అది
ముంబాయిలో జిజిమాతా ఉద్యానవనమంటారు. నేను ఆతృతగా వెళ్ళి చూడగా
పరి�యన్ భాషలో ప్రసంగిస్తున్నాడు. నాకు వె�ి� కోపం కలిగింది. వెంటనే నీవోక
గాడిదవు, అబద్దీకుడవు, ఇడియట్, దొంగ, మోసగాడివి అంటా దాషించసాగాను.
అతను దీనికి ప్రతిగా నాపై ఎదురుతిరిగినచో ఆ ప్రాంతంలో ముస్లిం వారంతా చితక
బాధేవారిని తలంచాను. ఆయన చాల వృదు�డుగానున్నాడు. ఆయన లేచి నెమ్మదిగా
నన్ను సమీపించి మాట్లాడాడు. "" బాబా, నా తెల్లని గడడ్ంచూచావా? నెరసిన వెంట్రకలు
గమనించావా, నేనునీకు తాత వయస్సులో నన్న వ్యక్తిని. నీవు కాసత స�మ్యంగా
మర్యాదగా మాట్లాడినచో నీ వయస్సు నీ సేటటస్కు తగిన రీతిగా ప్రవర్తించితే బాగండేది"
అన్నాడు. అంతేకాదు నీవు చెప్పిన మాటలను బట్టి నిజంగానే నేను గాడిదను, విలువ
తకుకవ గల వ్యక్తినే, నీనొక మారు�డిగా ఎంచుకున్నాను. దేవుని దృష్టిలో ఆయన నా
యెడల చాల దయతో ప్రవర్తిస్తున్నారు. నా మాటల కాన్న దయగల విలువైన మాటల్ని
క్రీస్తు బైబీల్లో వ్రాసారు. ఆయన మాటలు మాత్రమే మకు వివరించాలని వచ్చాను.
నేను మమ్ములను బైబీలు చదువుకోవాని ప్రాధేయపడుటకే వచ్చాను. దేవునిపట్ల ఆయన
సందేశాలను గౌరవిస్తూ వాటిపై మనస్సు కేంద్రీకరించుకోండి. నాలాంటి వాని
పొరపాట్లు, తపపులు మన్నించండి. ఒక్కసారిగా ఆయన మాటలు వింటూ
అవాకకయయాను. అపపటికే ఆయన ఎవరో నాకు తెలిసింది. చాల ఉన్నత
విద్యనబభ్యసించినవాడు, నాకు వచ్చిన భాసలైన అరాభక�, ఉరూ�, పరి�యన్, మరాటి,
గుజరాటి, ఇంగ్లీషు భాషలలో అదిిక ప్రావీణ్యము గలవాడు. నేను ఆయన ముందు
చాల తకుకవవాడిగా గ్రహించాను. ఆయనితో వాగావాదము పెంచు అవకాశమేమలేదు.
సాకషాల సుమమాల
చేసేదేమ లేక నన్ను నేను సవర�ంచుకొనుట్రై ఆదినండి అంతము వరకు నాకు మీ
వేద గ్రంధ సారామంతా తెలసును అన్నాను. చాల స�మ్యంగా వినయంగా ఆయనే
జవాభచ్చారు. ""నేను ఈ మతగ్రంధాన్ని 33 సంవత్సరాలుగా అధ్యయనము
చేస్తున్నానుగానీ, నాకు స్రవాం తెలసు అన్నభావం రాలేదు. యింకనా నేను
గ్రహించవలసిన దెంతో వుంది. నన్ను నీవు గాడిద అన్నావు. నీవంటి యవవానసతుడు
నన్ను గాడిద అని పిలిచినందుకు ఆనందిస్తున్నాను. కనీసం నీకు కొంచెముగా
అర�మయింది. సర బాబా, నేను నిన్నోక ప్రశ్నవేయనా? ప్రభువైన యేసుక్రీస్తు సమరయ
స్రీతతో ఏమ చెప్పారు? నాకయితే సమాధానము తెలియదు గానీ, నేను పాతనిబంధన
సరిగాగ చదవలేదని ఏదో చెప్పాలికదా! అని జవాభవవాగా నీవు గ్రహించుకోవాలి,
ఏదనగా నేను అడిగిన ప్రశ్న నాతన నిబంధనలోనె ఉంది. ఆయన మాటలకు
కొద్దిగా తడబడాను. నా స్నేహితులు యితర ముస్లిం సోదరులంతా ముస్లివ్యక్తి నా
నోరు మాయించేసాడని గ్రహించేసారు. దారిలో నా ే్నేహితుడు మాత్రం నేను ఆ
వ్యక్తిని ఎదురొకన్నానని అభినందించి చాల పోగిడాడు. ఇక నేను చాల తెలివైన వాడినని
గరవాపడాను. ఒక పెద్ద ప్రైస్తవ సీపకరును ఎదిరించి వాదించగలాగనన్న అతిశయము
నాలో చాల రోజులు నిలిచంది. ఆ రాత్రి నాకు నిద్ద రాలేదు. నన్ను నేను చాల
అతిశయంతో గరివాంచి గొప్ప జ్ఞానినని భ్ర�వించానుగానీ, అంతరాత్మ నన్ను వేదిించింది.
ఎంతో జ్ఞానము గల వృదు�డు నాతో చాల మర్యాదగా ప్రవర్తించి అతి వినయంగా
జవాభచ్చాడు. నేను నిదించినను ఆమేశపడక సహించి బభరించాడు. ఆయన గొప్పతనం
ఉన్నత భావాలు కనిపచాయి కదా! యిా లకషణము ఉతతమ వ్యకుతలలోనె వుంటుంది.
చాల ప్రత్యేకమైన గౌరవించదగిన �న్నత్యము ఆ వ్యక్తిలో కనిపంచాయి అని భావించాను.
ఖచ్చితంగా యిా గొప్ప నడవడి అంతా క్రీస్తులో నుండి స్రంకమంచి ఉంటుందా?
ఎవరి సందేశాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు? నాతో ఏమ చెప్పారు? కేవలము బైబీలు
చదవండి అని ఉచితంగా విలువైన సలహానిచ్చాడు. మంచిమాటగా తలిసేత పాటించాలి
లేదా తిర్స్కరించాలి అంతేకదా! ఒకవేళ్ ఆయన సలహా పాటించి బైబీలులో ఏముందో
చదివితే ఏమ గ్రహించగలనో తెలిసికోవచ్చునన్న చిన్నకాంతివంతమైన ఆలోచన
చీకటిలోనున్న నాకు కాంతిరఖగా తోచింది.
బైబీఉలు మనల్ని మార్చగలదు :
బైబీలు చదవాలన్న జిజ్ఞాస నాలో చెలరగి నన్ను చాల కలవరపెట్టింది.
కనీసము బైబీలు చదువుటకు అసహ్యాత కలిగననా దానిలో తపపులను గ్రహించి
సాకషాల సుమమాల
విమర్శంచాలనే కోరికతో చదువుటకు నిరణయించుకున్నాను. ఇక ప్రైస్తవులందరినీ
జ్ఞానంతో అవమాన పర్చాలన్న దృడిడ సంకలపంతో బైబీళ్ళను అమ్మే స్దలానికి
బయలుదేరాను. బైబీలు సోపసైటీ పస్రకటరీ నా ముందుగా వచ్చి ఆహావానిస్తూ "" అయయా,
నేను మీరకట్టి సహాయాన్ని చేయానలి కోరుతున్నారండ�". అంటా అతి వినయంతో
మర్యాదగా పలకరించాడు. బుంబాయిలో ఎన్నో షాపులలో ఎన్నో పుస్తకాలు కొన్నాను
గానీ, నాకిట్టి మర్యాద ఏనాడు లభించలేదు. ఆయన చూప్రిన అతి మర్యాదను
గార్చి ఆలోచిస్తూ తన్మయతవాంలో మాటలాడుటకు మరచిపోయి చూస్తూ
నిలిచిపోయాను. చివరకు నెమ్మదిగా అడిగాను ""నాకు ఒక బైబీలు కాపీ కావాలండి".
వెంటనే చాల రకాల బైబీళ్ళను చూపించి వాటిధరలను కూడ చూపించారు. ఒక
బైబీలు తీసికొని డబ్బు చెల్లించి తిరిగి షాపు విడిచి బయుటకు వెళ్ళుచండగా ఆయనే
నన్ను వెంబడిస్తూ ""అయయా, విారు రుా బైబీలు చదువునపుడు చాలా ప్రశ్నలు
ఎదురముతాయి, అంతేకాదు చాల కష్టాలు కూడా రావచ్చు. నాకు చాల పనులంటాయి.
ఖాళీ సమయము చాల సవాలపంగా వుంటుంది. అయినను విారు వేసత నాకున్న కొద్ది
సమయంలో మీ సంశయాలన్నీ తీరచుట్రై ప్రయత్నించగలను". నాకా అపరిగి షాపులో
నన్న వ్యక్తి ఆదరణ వాక్యాలు చాల ఆనందపర్చాయి. ఎంత దయగల మాటలు
చెపపగలాగడు! ఎంతో కృతజ్ఞాతా భావం అభినందన పొంగిపోర్లింది. వెల్లగా వెుట్లు
దిగి వీదిిలో ప్రవేశించాను. నాలో నేను ప్శ్నంచుకున్నాను. క్రీస్తును నమ్మిన వ్యకుతలలో
ఎంత వినయము విధేయత దయ ప్రేమ వుంటాయా? నాలాంటి అభాగయడిపై యిట్టి
దయ చూపించారు కదా! క్రీస్తు మత ప్రచారాన్ని చేయుటయే వీరి కరతవ్యమా? ఈ
ప్రేమ వీరికి ఎలా లభించింది? దేవుని నుండి పోందారా? వారెవరిని వెంబడిస్తున్నారు?
క్రీస్తు ప్రభుని సేవిస్తూన్నారా? కొన్నిసార్లు పసైతాను శోధన వల్ల బైబీలు విసిరిఏపసయి
అని ఆలోచన కలిగింది. ఆ పని చేయలోకపోయాను గానీ ఆ రోజు వెుుదలుకొని
బైబీలు చదువుటకారంభించాను. మతతయి సువార్తతో ఆరంభించాను. మతతయి సువార్తతో
ఆరంభించాను. మతతయి 5వ అద్యాయము చేసాను. నాకు అతిగా ఆశ్చర్యం కలిగంచిన
వాక్యాలైన్నో మతతయి 5వ అధ్యాయంలో క్రీస్తు బోధలో కనిపంచాయి.
కొండమీద క్రీస్తు చేసిన ప్రసంగము :
శుద� హృదయాన్ని కలిగయండుట, గ్రహింపు కలిగ జీవించుట, యితరులను
ప్రేమించుట, కేవలము స్రీతని మోమహాపు చూపుతో చూేసత కూడా అది వ్యభిచారం
కాగలదన్నారు. కోపము ఆగ్రహాము కూడా హాత్యతో సమానమన్నారు. పగ
సాకషాల సుమమాల
తీర్చరాన్నారు. అది ఆయన పని అనికూడ చెప్పారు. మంచి ద్వారా కీడును
జయించాలన్నారు. శ్రించిన వారిని దీవించాలన్నారు. శ్రించిన వారిని
దీవించాలన్నారు. క్రీస్తు కొండపై కూర్చొిని చెప్పిన మాటలన్నీ ఆణిముత్యాలు మృదు
మధురమైన తేనెలోలికే తీయని మాటలు విలువ ఎంత గొప్ప గలవో గ్రహించాను.
యింతకంటై ఉన్నత భావాలనెవరు బోదిించు సమర�త కలిగ వుండగలరు? ఈ మాటలన్నీ
అర�ం చేసికోగలిగన తర్వాత ఎవరి హృదయము స్పందించక రాయివలై వుండగలరా.
నా హృదయంలోనికి లోతగా ఈ భావాలు పాతకుపోయాయి. భావ్రోదేకానికి
లోనయ్యాను. మరలా నాలో ఒక ప్రశ్న చెలరగింది. ఎవరెైనా యింత క్లిషటమైన పనులు
నిజ జీవితంలో చేయగలరా? యిది ఎవరికి సాధ్యమగుననగా, పరలోకపు తండ్రి
పరిశుదా�డు గనుక విారు పరిశుద్దులై యండాలన్న ఆజ్ఞను పాటిసేత అట్టి పవిత్ర
హృదయంతో ప్రతి పనిని దేవుని శక్తిలో కొనసాగించి విజేతలు కాగలము. నేడు నేను
పరిశుదా�త్మ సహకారంతో ఆయన నడిపింపు ప్రోత్సహాము నాలో నున్నాయని స్పష్టంగా
చెపపగలను.
మత గ్రంధాలు పోల్చిి తెలిసికొనుట :-
నేను ముస్లిం మత గ్రంధాలు పారవేయదలచగా అది కుదరలేదు. అవి
కూడా చదవాలని తలంచాను. యిా రెండించి తేడా చూడదలచాను. నేను నిష్టగల
ముస్లిం మతసతుడనైనందన క్రీస్తు పట్ల కూడా లోతైన బభక్తి భావం ఏరపడింది. రెండు
మత గ్రంధాలు కూడా వ్రద�గా చదువసాగాను. నేను నా స్నేహితులను హెాచ్చరిచి
ప్రైస్తవులకు దారంగ ఆవుండాలని హెాచ్చరించాను. నాకు ప్రైస్తవుల పట్ల ద్వేషభావమంతా
తగిగపోయింది. కుటుంబీకులంతా యింట్లో లేని సమయంలో బైబీలు చదువు చండగా
గొప్ప వెలుగు కనిపంచింది. ఎవరో సాటిగా ప్శ్నంచారు. నా మారాగన్ని ఈ రీతిగా
వ్యతిరకిస్తూనే వుంటావా? ఎందుకో చాల బాధ కలిగింది. ""ఓ ప్రభువా, నేను నీవాడిని.
నీవాడిగానే వుంటను అని చెప్పి బైబీలు ముద్దుపెట్టుకున్నాను. యిా సంఘటన జరిగి
47 సంవత్సరాలు గడిచాయి. ప్రభువు నడిపించి కాపాడుచునె వున్నారు. పాపంకు
దారంగా వుంటా నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానం నా పట్ల నెరవేర్చారు.
విచారాల్లో ప్రమాదాలలో, సమృది�లో వ్యతిరఖతలలో నిరాశలో నిరుత్సాహాలలో నాతో
లో సదాకాలం వుంటనన్న క్రీస్తు నాతోనె వుంటున్నారు. నిరంతరమా తోడా
నీడగానున్నారు. బైబీలు చదివి అర�ం చేసికున్న తర్వాత నా స్వకీయులుస్నేహితులు
నన్ను నిర్సించిననా ధైర్యంగా వుండాలని ఆశించాను. నా లోపల కోటు భాగంలో
సాకషాల సుమమాల
బైబీలు దాచుకొని ఒంటరిగా దారంగా వెళ్ళి చదువుకొనేవాడిని. వింతైన శాంతి
నాలో నిలిచేది.
ఆ రోజుల్లో జనానా పనివారి యింటింటికి వచ్చి వాక్యం బోదిించేవారు.
మషనరీలు బంగళాలో నివసించేవారునేను వారిని చేరి కొన్ని ప్రశ్నలు అడిగి క్రీస్తు
గార్చి ఎక్కువ తెలిసకోవాలనే తపనతో వెంటాడేవాడిని. ఆడవారిలో మాట్లాడుట
క్లిష్టపరిసి�తిగా తోచినందన మగవారు దైవసేకులైన మషనరీలకు పరిచయం చేసారు.
ఒక మషనరీ కొరకు కొన్ని గంటలు వేచియండవలసి వచ్చింది. ఒకసారి
ఎందుకొచ్చావు? ఏం కావాలి అని పెద్ద పుస్తకాలు నాముందించేసి నీవే చదివి నేర్చుకో
అని చెప్పి వదిలిపెటాటరు. అయనను నేర్చుకోవాలన్న ఆశ నన్ను వెంటాడగా మరొక
మషనరీని వెదడిస్తు చర్చి వల్ల కలిసాను. ఆయన సమయం చెప్పి ఆహావానించారు.
ఆయన వెుుదటిగా మంచి ప్రార�నలపో ఆరంభించి నా ప్రశ్నలకు చాల ఓర్పుతో
నేరుపతో ప్రేమలో జవాబులిచ్చారు. చిన్న పుస్తకాలనిచ్చారు. నాకు చాల బాగా
అర�మయింది. ఒక వారంలో కొన్ని సమయాలు నిర�శించినన్ను ఆహావానించగా చాల
ఆనందంగా నేను వెళ్ళి క్రీస్తు గార్చి నేర్చుకొని సంతోషించగలాగను. ఆయనతో పరిచయం
ద్వారా నాతో క్రీస్తుపట్ల చాల ప్రేమ నా హృదయంలో నిలుపుకోగలాగను. ప్రభువు
చిత్తంలో మంచి వ్యకుతల పరిచయం కలిగంచిన దేవునికి వారికి చాల కృతజ్ఞత
కలిగయంటను. వీరందరి సహకారం కలిగంచిన క్రీస్తు నా మనస్సులో సత్యమనె
వెల్గును నింపి నేను క్రీస్తు కొర్రంత చేయాలో స్పష్టంగా నేర్పించసాగారు.
రహాస్య ప్రైస్తవుడిగా వుండగలనా?
క్రీస్తును నమ్మిన తర్వాత రహాస్యముగా నా బభక్తిని దాచుట భవ్యమా? నన్ను
క్రీస్తు భడడ్గా ఈ లోకంలో ఒప్పుకోనిచో పరలోకములో నన్ను ఎరుగనని అంటారకదా!
అని ఆలోచించాను. ఆయనను ప్రేమ్తిుేే ఆయన ఆజ్ఞలను రగైకొంటారకదా! నేను
ప్రభువను నమ్మిన వార్త నా స్నేహితులను, నాప్రియమైన తల్లిని, నాకిష్టమైన సోదరీలను
పోగొట్టుకోవాలనా? యిా ఆలోచనలన్నీ నన్ను చాల వేదిించి పదేపదే బాదిించసాగాయి.
నేను రెండు విశావాసాల మధ్య నలిగిపోయాను. నన్ను ప్రైస్తవునిగా తల్లి బభరించలేదు.
ఎవరెైనా నన్ను చంపితే బాగండుననిపించింది. నా తల్లి నిసావార� ప్రేమ గుర్తుకు
వచ్చింది. ఆమె అతి అప్యాయత చూపిన వ్యక్తిగా నా హృదయానికి అతి దగ్గరగా
నన్నప్రియమైన తల్లి విధవరాలుగా నాపై ఆశలు పెటటకొన్నది. ఆమె పొందదగిన
జ్ఞానము నాకిచ్చింది. ఆమె కను దృష్టి నాపై కేంద్రీకరించింది. నా నిరణయంలో నేనావెను
సాకషాల సుమమాల
వదిలి ఉండాలని లేదు. నా తల్లి ఆమె ఖోజామత విశావాసంలో చాల నిష్టగలది.
ఆరాదిించే ఆలయంలో నమాజ్ చేస్తూ 5సార్లు వెాకరిల్లి ప్రారి�స్తుంది. ఆమె భోజనం
కూడా నమాజ్ చేసే స్థలంలో తినేది. 75వ యేట మరణించక ముందు చాల
బలహీనమయింది. ఆమె బభక్తి భావం నాపై ప్రభావితమయింది. క్రీస్తు కొరకు తల్లినైనా
తండ్రినైనా విడనాడనిచో నా శిష్యుడు కానేరడన్నారు. ఆమె బలహీన సి�తిలో నేను
ప్రైస్తవుడనయ్యాన్న ఉతతరం చూచి కూలబడింది. అకస్మాతుతగా జబ్బుపడి వరంతగా
బలహీనవెై కృంగిపోయింది. నా తల్లి పూనాలో నుండగా నా అన్న నా పరిసి�తి
గ్రహించాడు. నన్ను గాయపరచురీతిగా ఉతతరము వ్రాసాడు. "" నీ చేతులలో నీ తల్లిని
నీ నిరణయాలతో చ్రంేస్తున్నావు. తకషణము బయులు దేరి రావాలి! నేను వెంటనే
పూనా చేరాను. నా తల్లి అపస్మారకస్దితిలో నుండి. నా గార్చి కలవరిస్తూ "" నా
ప్రియమైన కుమారుడా, నన్ను నీవు తృణీకరించావు. నా వంశానికి కళ్ంకాన్ని
ఆపాదించావు. నేనునీకేమ అపకారం చేసాను? నీవే కత్తితో నన్ను చంపినా
సహించేదాన్ని. అంతా అయిపోయింది. నాముఖాన్ని యితరుల్రట్లు చూపించగలను?
నా భడడ్ నాకు శాశవాతంగా దారమయయాడు. అతను లేకుండా ఎట్లు జీవించగలను?
ఓ మరణమా, నీవు దయలేని బభయంకర్ శ్రతువంటారుగానీ నన్ను చేరవేమ? నాకు
మరణం రాదేమ? అని విల్రించింది. నాకు కన్నీరు ఆగలేదు. నా మరణాన్ని కోరాను.
ఆ రాత్రి నదీతీరాన ప్రారి�ంచాలని వెళాిను.
నదిలోపడి మరణిసేత శవం కనిపంచడు కదా అని తలంచానుగానీ ధైర్యం
చాలలేక తిరిగి వచ్చేసాను. నా విశావాసం కాపాడు కోలేక నేను నీతో ఉంటా నవ్మా,
క్రీస్తును వదిలేస్తానులై అనగానే మా అమ్మ నెమ్మది పొందింది. ఆమె తిరిగి ఆరోగ్యం
పొందగానె బుంబాయి చేరాను. నా హృదయం తీవ్రంగా గాయపడింది. చేయరాని
పాపం చేశాను. ఒక పాస్టు గారిని చేరి సంప్రదించాను. మీ తల్లికి పొరపాటుగా
క్రీస్తును వదిలి నేరం చేసానని తల్లికి ఉతతరము వ్రాయమని సలహా యిచ్చారు. నా
ఉతతరం చూచి పెద్దన్నయ్య మా అమ్మతో బుంబాయి చేరారు. నన్ను కొందరు చంపాలని
చూచి ప్రైస్తవుడిగా మారదలచావా అని బైదిరించారు. నిజమే, నేను ప్రైస్తవుడనే అన్నాను.
నిన్ను చంపమని నన్ను పంపారు. నేను చాల మారు�డను. కానీ నిన్ను చంపాలని
లేదు. నీవు దారంగా పారిపో అని తెల్పాడు.ఖాజా సమాజమంతా తీవ్రంగా నా
గార్చి నా ప్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఉగ్రులయయారు. నేను వీరందరికీ దారంగా
అహామద్నగర్ పారిపోయాను. 1879 వ సంవత్సరము నవంబరు 16 ఆదివారము
సాకషాల సుమమాల
నా 19 సంవత్సరాల వయస్సులో రెవరెండు యస్.భ. పఘయిర్ వ్యాంక� గారు అవెరకా
మషను చర్చి ద్వారా నీటి బాపీతస్మం పొందాను. నేను నిజంగా ఏమ పొందాను? ఒక
మతం నుండి మరోక మతాన్ని మారాను. ప్రైస్తవ మతము తలలో నిండినందికాదు
హృదయంతో నమ్మే మతము. నా హృదయము పూర్తిగా ప్రేమతో నిండిపోవాలని
సలహాయిచ్చారు.
ప్రేమ నిండిన జీవిత్రమే జీవించాలి. ఒక ప్రైస్తవ బభకుతని ఆలోచనలధారంగా
నా హృదయంమంగా క్రీస్తుతో నిండిపోయింది. క్రీస్తు నాకు అతి సన్నిహితుడయయాడు.
బూమని చ్తూేే ఆయన ప్రేమ కనిపస్తుంది. ఆకాశము నకష్రతాలు, సారయడు చ్రందుడు,
చెట్లు, సముద్దము నదులంతా క్రీస్తు ప్రేమతో వ్యాపించివున్నాయి. నాకట్టి ప్రేమ
కావాలిన కోరాను. కానీ నాలో నిరుత్సాహాం పూర్తిగా పోలేదు. నేను వెాకరించి
వినయంతో యాకోబువలై నన్ను నీవు దీవించి నా జీవితంలో నీ చిత్తం తెలిసికొనె
వరకు లేవలేనని వెండిగా ప్రారి�ంచాను. కొన్ని రోజుల్లో రుచి చూచి ఎరిగి తిని
అన్నమాట నిజమయింఇ. నేను తపించిన ఆశ నెరవేరింది. చీకటి బదులుగా ఎటు
చూచినను కాంతి ప్రత్యకషమయింది. మాటలలో చెపపలేని ప్రేమగల క్రీస్తు సన్నిదిిని
అనుబభవించాను. దైవ కృప వల్ల నేను కోరిన అదివాతీయ ప్రేమను అనుబభవించగలాగను.
నా హృదయము వింతగా నాట్యమాడిన ఆనందంతో ఉపొపంగింది. నా హృదయానందం
ఎంత ఉదృతమైనదనగా నా క్రీస్తును ప్రేమించినంత అదిికంగా నాతోటివారిని ప్రేమించే
కృపలభించింది. నా ఊపిరి ఉచ్చాువాస నిశావాసలతో కూడా యితరుల ఆత్మల గార్చిన
భారం అదిికమైనది. యింత గొప్ప రక్షణను తప్పించుకొనే ప్రజానీకం పట్ల జాలి
భాద కలిగింది. ఎంత ఆశార్వాదాన్ని పోగొట్టుకొని నిరుత్సాహామైన ఖాళీ జీవితాలు
జీవించేవారికి నా వలై క్రీస్తు ప్రేమతో నిండాలని అరిచి చెప్పాలన్న ఆతృత అదిికమైనది.
క్రీస్తు వలై మరణించిన నా యితరులకు నీతిమారాగన్ని బుదిించాలనియు, నా శక్తి
నంతటినీ ప్రయోగించి నా జ్ఞానమంతా వుపయోగించి క్రీస్తునేసేవించానలి
నిరణయించుకున్నాఉ. యిట్టి ధన్యత్రై క్రీస్తు సన్నిదిి ఆ్రశయించమని ప్రభువు నామముతో
ప్రారి�ంచి వేడుకుంటున్నాను. అట్టి అద్భుత దీవెన లభించగాక ఆమెన్.
సాకషాల సుమమాల

నా బలము, నా గానము నా రక్షణ యేసే, ఆయనను
వరిణంచి స్తుతించెదను.
మనోజ్కుమారి చోప్రా, పంజాబ్.
న్యాయాదిిపతయి 16:28
""అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి
నన్ను జ్ఞాపకుము చేసికొనుము. దేవా దయచేసి నన్ను
జ్ఞాపకము చేసికొని నన్ను బలపరచుము".
ప్రభువు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు. ఆలోచనకరత.
బలవంతుడగు దేవుడు. నిత్యడగు తండ్రి సమాధాన కరత.
ఆయన బలవంతుడు నగుక బలమచ్చే సామర�్యం గలవాడు.
సాలోమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానం వివేకం రెండా యిచ్చారు. నేను బలము శక్తి
అడిగాను, అదినాకిచ్చి ప్రపంచం గురితంచే ప్రత్యేక వరం బలమునిచ్చి దేవుడిచ్చే ఆశక్తిని
గార్చి సాక్షం చెప్పు ధన్యతనిచ్చారు. నాపేరు మనోజ్ కుమార్ చోప్రా. ఇండియా
అంతటలో బలమైనవాడను. ఆసియాలో బలమైనవాడను ప్రపంచంలో 14వ
బలమైనవాడిగా ఆ ప్రభువలే నిలిపి గౌరవాన్ని పొందు ధన్యత నిచ్చారు. నా ఎతుత 6
అడుగుల 2 అంగుళాలు బరువు 352 ప�నులు. నాకుమారుడు 18 సంవత్సరా
వయస్సులో 372 ప�నులు బరువున్నాడు. ఎన్నో కాంపీటీషన్లలో ప్రంపచమంతా
పర్యటిస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా నాకు పోటీ ఎవరాలేరు. నేను ఒక పంజాబీ
హిందావుగానే జీవించాను. నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలాగరు. పెద్ద
గౌరముగల కుటుంబములో దరా�గా జీవించే రోజులో ఒక వ్యక్తిని నా బలవంతటితో
కొటాటను. అతను క్రిందపడి లేవలేదు.
నీరు జల్లాను. ప్రమాద పరిసి�తి ఎదురుకన్నాడు. పోలీసు కేసులో
ఇరుకుకపోయాను. నా జీవితం తారామారెైంది. జైలుపాలయయాను. నా పాప
నాన్నగారెకకడున్నారు అని అడిగి ఏడ్చేది. మా తల్లిదండ్రుల పరువుపోయి నా బభవిష్యతతు
నాశనమయిందనే బాధలో చాల దుఃఖపేవారు. మా పరిస్దితి గమనించి నా బాధను
తొలగించు ప్రయత్నంలో ఒక పాస్టరుగారు బైబీలు తెచ్చి చదువుకొమని యిచ్చారు.
నీనొక హిందా మతసతుడను. నీనెందుకు చదవాలి? పాస్టు నన్ను చేరి మంచి
సాకషాల సుమమాల
జీవితం నీకు దేవుడిస్తారు. బైబీలు నమ్ముకో అని చెప్పారు. నాకు చిరాకుతో చాల
తలనొప్పి కలిగింది. నా మనస్సు బాధతో బరువైంది. నన్ను స్వకీయులు స్నేహితులు
అసహ్యాంచుకొను ఒంటరి జీవితం జైలులో గడిపాను. నా ే్నేహితుని బ్రతిమలాడి
అడిగాను. ఒక బాటిల్లో నీరు తెచ్చి జైలులో నాకివవాగలవా. ఆ రోజు తలనొప్పితో
నన్న సమయంలో పాస్టరు ఎదురయయాడు. ఈ వ్యక్తి యేసు పేరు నా ముందు ఉ
చ్చరించినట్లయినా నా మనస్సులో నమ్మకం వుంచుకోగలనని తలంచగా సరిగాగ యేసు
సమర�త వివరించుట నాకాశ్చర్యం కలిగంచింది. నాకు ప్రారి�ంచానలే మనస్సు కలిగింది.
ప్రభువా, నీవు నాకు మాడు వరాలనివ్వాలి. వెుుదటిగా నీవు నన్నుకషవించాలి.
రెండవదిగా నన్నందరూ ద్వేషిస్తున్నారు. నన్ను అందరా ప్రేమించగల ప్రసన్నత నేను
పొందే భాగ్యమవవాండి. నీనొక అతి బలాదయడిగా శక్తి సంపన్నుడిని కావాలి
అనుగ్రహించండి. వాక్యము ద్వారా దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. నాలో
నమ్మకము కలిగంచి నా జీవితాన్ని తారుమారుచేసారు.
""నాకు వెుు” పెట్టుము. నేను నీకు ఉతతరముచ్చెిదను. నీవు గ్రహింపలేని
గొప్ప సంగతులను గాడిడమైన సంగతులను నీకు తెలియజేతను".
యిర్మయా 33:3
నేను ్రకమంగా 6 నెలలు ప్రారి�ంచాను. దినదినము ప్రభువు నాకు కావలసిన
ఆదరణ ధైర్యము నమ్మిక విశ్వాసము కలిగంచి బలపర్చారు. నా భార్య బైబీలను నమ్మి
చదువుట కారంభించింది. 15 గంటలు దేవుని ఘనపరచుట ధ్యానించుట ఒకరోజులో
వినియోగించుట ఆసాధ్యమే. నేడు ఆమె ఎంతో గొప్ప దైవ బభకుతరాలిగా ప్రజలను
ఆశ్చర్యపరుస్తుంది. బైబీలులో ఏ వాక్యం చెప్పినను అది ఏ అద్యాయమో, ఏ పుస్తకమో
ఏ వచనమో చెపపగల సమర్దత గలది. వాక్య జ్ఞానంతో నింపబడిన స్దితి అవెరకా
నుండి విచ్చేసిన జాయిస్మేయర్ ప్రాంక్లిస్ గ్రహెాంగారి లకషల ్రశోతల సమకషంలో
ఆశ్చర్యం కలిగంచింది. కొన్ని లకషల బైబీళ్ళ పంచుటలో మేము సేవచేయు ధన్యత
పొందగా దేవుని స్తుతించి ఘనపరచుచున్నాము. నా పాప అవెరకాలో ఒక్క సంవత్సరం
చదివిన విద్య వల్ల అవెరకా జీవనం నచ్చక ఇండియా చేరింది. నాకుమారుడు నేడు
అవెరకాలో విద్యనబభ్యసిస్తూ ఉపవాసంతో దైవధ్యానంతో వుంటాడు. వాక్యాలు కంఠత
నేరచుకుంటాడు. 91వ దావీదు వల్లించుకుంటాడు. నేను నా కుటుంబము నేడు
దేవుని సేవిస్తున్నాము.
సాకషాల సుమమాల
నా పాపాలు కషవించాడన్న నిశ్చయంత ద్వారా నా వెుుదటి కోరిక నెరవేర్చారు.
రెండవదిగా నన్ను ఏకాంతంలో అవమానంను కొట్టివేసి అందరా ప్రేమించి గౌరవించే
తరుణాన్ని యిచ్చారు. నేను జైలు నుండి బైయిలు ద్వారా బయటపడాను. క్రీస్తు
నెరిగిన బభకుతడినయ్యాను, నా ే్నేహితుడి ఆహావానం వల్ల బైంగుళూరులో వెుుదటిగా
సోపర్ట్సడే రోజు నేను చేయగలిగన సమర�వంతమైన పఫీట్స చేయుటకు ఆహావానం వచ్చింది.
నేను యిచ్చిన ప్రదరవానను బట్టి 2000 మంది విద్యార్థులు కేరింతలతో సావాగతం
కలాగరు. ఫోటోలు తీసుకున్నారు. ఆటోగ్రాపఫ్ అడిగారు. నాలో ఉండే సమర�త
దేవుడిచ్చినందో బైబీలులో సరిపోనకిచ్చిన అసాధారణ శక్తిని నాకిచ్చి అనేకులు
ఆశ్చర్యపే రీతిగా దీవించి కనికరించారు. నేను నను ప్రముఖ ఆటగాడ్ని కాదుగానీ,
ప్రముఖునిగా ప్రపంచమంతా ఉత్సాహా బభరితంగా అందరిని ఉ్రదేకవంతుల్ని చేస్తూ
అన్ని సంసకృతుల వారిని కలిస ముఖ్యంగా యువజనులందరికీ ఆనందం కలిగస్తున్నాను.
యవవానస్తులను వారి అందమైన కలలు నెరవేరచుటకు సాపుర్తినిసేత ఉతతమప�రులు
కాగలరని నా ఆకాంకష. ప్రతి సమాజములోని వారికి విజయవంతంగా జీవించే కుటుంబ
విలువను గౌరవ ప్రధంగా జీవించే సాపుర్తిగల సందేవాలనందిస్తారు అంటా అందరా
ప్రశంసించేందుకు కారణమేమనగా జీవితానికి �నని చెప్పాలి. ్రడగ�్స వద్దు అని
చెప్పాలి. బూమ మీద అనేక మాల గ్రామాలలో కూడా మతతు ద్దవాలకు బానిసలై
జీవితాన్ని వ్యర్దం చేసికుంటున్నారు. నేటికి నేను 3000 సాకళ్ళు, కాలేజీలు దర్శంచాను.
తరగతులలో బయట కూడా నా సందేవృాలు వారికి సందేశనాత్మకంగా జీవితాన్ని
ఆశావాదంతో ఎదురొకనే ధన్యత ప్రార�నా శక్తితో అందించుట ప్రభుని కృపయే. నా
జీవితాను భవసాకషాన్ని అనేక చోట్ల వివరించుట నాకు ప్రభువిచ్చాన అవకాశమే. ఏ
పనినయినీ ఆరంభించుపుడెవరా ప్రముఖులుగా నుండరుగాని గొప్ప ప్రముఖులుగా
రూపొందుటకు మాత్రము మంచి ఆరంబభం తపపకకావాలి.
నేను ఎన్నో విషయాలు నేర్చుకొనుటకు జ్ఞానాన్ని సంపాదించుటకు,
పెంపొందించుటకు మంచి బభవిష్యతతు కలిగయండుటకు సాధ్యమైనంద ఉతతమ ఆదర్శాిలు
గల మారాగలన్నీ ఎన్నుకొని జీవితాన్ని సుఖమయం చేసికోవాలి. యిదే సందేశాన్ని
అనుభవాలలో అందించి ఆనందం పంచుట నా ఆశయము. నాకు చ్ని పిల్లలలతో
ముచ్చటించుట చాల ఆనందం కలిగస్తుంది. వారు నాతో మాట్లాడినపుడు గొప్ప హీారోతో
కలసినంత ఆహ్లాదాన్ని పొందుతారు. సాపర్మేన్గా గౌరవిస్తారు. యవవానస్తులంతా
అవాకకయి పోయే రీతిగా ఏమ తింటారు? పెద్ద ట్రక� మోస్తారా? నా తండ్రి స్నానంలో
సాకషాల సుమమాల
నంటరా? అని ప్శ్నంచుట నాకు చాల ఆనందం కలిగస్తుంది. నేడు నేను
అంతర్జాతీయంగా వేదికపై ప్రదర్శినలనివవాగల్గుటకును ఆశావాదంగా ప్రపోత్సాహాన్నిందిస్తూ హాస్యములతో అందరిని అలరిస్తున్నాను. నా వ్యక్తి గత అనుబవాలు
విజయాలు, అపజయాలన్నీ యితరులకు ఉపయోగిస్తున్నాయి. ఎన్నో సవాళ్ళకు ప్రపోత్సహాం కలిగంచుట ప్రభువు నాకిచ్చిన తలాంతని స్తుతిస్తాను. నేను వేదిక ఎకిక
చేస్తున్న పఫీట్స చేస్తూ కేరింతలలలో శ్రోతలు ఆనందించుట చాల సంతోషం కలిగస్తుంది.
ఎన్నో విదేశాలు పర్యటించు ధన్యత పొందాను. అవెరకా, ఆ్రేసటలియా, దకిషణ ఆప్ఫికా, ప్రన్యా, గ్రీస్, డెన్వార్క, వియత్నాం, ఈకేవాడర్ థ్యాయులాండ్ యింకా ఎన్నో ప్రాంతాలలో
పఫీట్స చేసి అందరినీ ఆశ్చర్యపర్చాను.
�బఅ ట�ష్ర �పశీష ఎ�అశీయ ష�శీ�తీవ,
�అస”అ'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ,
�ర”'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ,
యిా భరుదులన్నీ దేవుడు నాకందించిన
�శీతీశ్రీస'ర 4్� ర్తీశీఅస్త్రవర్ ఎ�అ,
బహుమానాలేనని తలంచి దేవుని స్తుతిస్తాను.
నేను చేయుటకు సమర�త గల పఫీట్లిస్ట :-
1.వేడినీటి సీసా పగులగొట్టుట
2. టైలిఫోన్ డైరకటరీ పెద్ద బైబీలు పసైజు పుస్తకము మధ్యగ చించుట.
3. కార్ లైపసనసు ేప్లటు మధ్యకు పగులగొట్టుట.
4. ఇనప్రాడ్ మధ్యకు వంచుట.
5. గు”పు నాళ్ము గొటటం వంచుట.
6. సోడా క్యాన్ పగులగొట్టుట.
7. పెనమును చేతితో చుట్టుట.
8. బేస్బాలు బేట్ని విరుగగొట్టుట.
9. ఇనప్రెంచ్ వంచుట.
10. జైలులో వాడు చేతి స్రంళ్ళు విరుగగొట్టుట.
11. యిద్దరి వ్యకుతలను రాడ్పై }పుట.
డబయా.డబయా.యి. పోటీ కుసీతలలో ఆసరివాడిగా విశ్వావిద్యాలయంలో ఎన్నికగుట.
ఏధెన్స గీక్ర� 2004 ఒలింపిక్స్లో ఆహావానమందుకొనుట.
సాకషాల సుమమాల

్రనడాలో ప్రంచ బలమైన వ్యకుతల పోటీలో పాలుగనుట.
ఒకటిన్నర లకషల ప్రజల ముందు ఇండియాలో ఇతర దేశాల్లో వేదికపై పఫీట్స చేయుట.
4 మేలిన్ల యువతకు సందేశాలిచ్చుట. ఈ అనుభవలన్నీ ప్రభువిచ్చిన తలాంతుల
ద్వారా సాధ్యమయయాయి. యేసే నిజరక్షకుడని నమ్మండి. ఆయనకే స్తుతి. ఆమెన్.
అన్ని నామముల కన్న పై నామము యేసుని నామమని నమ్మాను.
వందనాఖన్నా
యెషయా 41:10
"భభయపడకుము, నీను నీ దేవుడునై యున్నాను. దిగులు పడకుము. నేను
నిన్ను బలపరర్చిదను.
ప్రభువు గొప్ప నామములో విాకు శుబభములు.
నాపేరు వందనా ఖన్నా. ఉతతర భార్తంలో నా బాల్యాన్ని
గడిపాను. నేను సత్యాన్వేషిగా నుండేదాన్ని. అన్ని దేవుళ్ళ
నామాలను స్మరించేదానను. హిందా దేవతలు ముస్లిము ,
ప్రైస్తవులు సికుకలు చైనా దేవతలు, బుదు�డిని పూజించే బ�ద�
మతాన్ని జైనుమతాన్ని అందిరి దేవుళ్ళనా తలంచేదాన్ని.
అన్ని రకాల గురువులను కూడా వెంబడించేదాన్ని. అన్ని రకాల గురువులను కూడా
వెంబడించుట కాశించేదాన్ని. ఎవరెైనా సత్యాన్ని నిజదేవుడిని గార్చి చెపపగలరమోనని
త్రించేదాన్ని. బాల్యము నుండి బభక్తి పారమశ్యంతో జీవిచాను. మంచి జీవితాన్ని
జీవించాలి. మంచి పనులు చేయాలి. యితరులను బాదిించకూడదు. అందరితో
ప్రేమలో వెలగాలని తలంచేదాన్ని. ఎన్ని తలచినా ఎందరిని వెంబడించిననా
మనస్సుకు నెమ్మది లేని అశాంతితో గడిపాను. దేవాలయాలకు, చర్చి స్దలాలలకు,
మసీదులకు గురుద్వార్ ప్రాంతాలకు అన్ని స�లాలు తిరిగాను. 12, 13 సంవత్సరాలలోనే
నాకు వెైరాగ్యం కలిగింది. అద్దం ముందు నిలిచి, నా జీవిత ప్రమార�మేమ? నా
జీవితంలో నేనేమ చేయాలి? నేను మరణ్తిేే నేనేమయిపోతాను? విశ్రాంతి దొరకని
సి�తి కలిగింది. రాత్రి 12 గంటలు లేదా 1గంట ఉదయాన్నే అందరా నిద్రించే
సాకషాల సుమమాల
సమయంలో దేవాలయం చింత కూరచుని ఉండేదాన్ని. ఎన్నో దేవతల పటాలండేవి.
ప్రపంచంలో విచారాన్ని సీవాకరించమని అన్ని ప్రార�నలు పటాల ముందు
చేసేదాన్ని. నేను విాతో మాట్లాడాలి, నా ముందు నిలిచి కనిపంచండి. కనీసం కలలోనైనా
సర కనిపంచరా అని ప్రారి�ంచేదాన్ని. నా హృదయం చాల ఖాళీగా నుండేది. ప్రతి
వ్యక్తితో సృష్టికరతను గార్చిన ఆలోచన కల్గుతానే ఉంటుంది. తెలిసికోవాలనే తపన
తపపదు. అన్ని దేశాలలో విభిన్న దేవుళ్ళ ఉండరు. కనీసము అన్నిటికి గొప్పశక్తి
తపపన వుండి వుంటుంది. విభిన్న మారాగలు ఉండవచ్చును. ఈ లోకంలో నీనెందుకు
జన్మించాననే ప్రశ్న ఉదయించకమానదు. చాల సంవత్సరాలు గడిచాయిగానీ
ఏదేమయినా జవాబు దొరకలేదు. నా హృదయంలో ఆరాటము ఎక్కువైంది. ఒకరోజు
నిద్దలేక అందరి దేవుళ్ళ పేర్లు పలుకుచా, నాకు దర్శినమమ్మని ప్రారి�ంచే సమయంలో
వింత అనుభవం ఎదురెైంది. ఒక్కసారిగా కాంత వంతమైన మండే నిపపులలో మండు
చున్న క్రీస్తు మరణించిన సిలువ కాంతితో కనిపంచింది.
అది చాల ప్రవిత్రంగా శుద�మైనదిగా కనిపంచింది. ఆ కాంతిలో నుండి
సవారముల వినిపంచింది. నేను సత్యమును. ఆ తర్వాత రోజు ఒక ఫోను వినిపంచింది.
సరిగాగ రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత నా ే్నేహితురాలు పలకరించింది.
నిన్ననె నాకు సిలువ కనిపంచింది. నాకేమ చేయుటకు తెలియుట లేదన్నాను. క్రీస్తు
నిన్ను చేరుటకు హృదయమనె ద్వారం తట్టుచున్నారు. అని నా ే్నేహితుడు విదష్
చెప్పాడు. దేవుడే నాలో ప్రశ్నలకు జవాభస్తున్నారని తలంచాను ఆరోజు నుండి బైబీలు
చదువుట కారంభించాను. క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికోవానలి ఆశించాను.
దైవవాక్యం పట్ల వరంత తపన ఆ్రేకష అదిికవెైంది. వెుుదటి రాత్రి 21 అధ్యాయాలు
మతతయి సువార్త చదివేసాను. తెల్లవారవరకు చదువుగా ఆ పుస్తకములో ఎన్న సత్యాలు
గొచరించాయి. నా హృదయావసరాలన్నీ తీరినట్లుగా తలంచాను. నా ఉద్యోగము
చాల సమర�వంతమైన పదవి నిర్వాహాణ చేయవలసియండగా నాతోటివారందరికీ
నా అనుభవాల్ని సాక్షంగా తెల్పాను. నాకు దేవుడు సత్యవెైయున్నాడని గొప్ప సృష్టికరత
సవారంతో నాకు బుదిించాడు. ఆ గొప్ప అనుభవం నాలో నిత్యమా నిలిచిపోయింది.
దేవుడు సమస్యలు లేని జీవితాన్నివవారు గానీ, సమస్యలు జీవితంలో ఒక భాగము
దేవుని గొప్ప శక్తితో ప్రతి సమస్యలు సాదిించగలము. నా విశ్వాసము ఎదుగుటకు
బాప్తిస్మము అనుభవము సహావాసం కొరకు సంగమును కనుగొన్నాను. సహా
సాకషాల సుమమాల
విశ్వాసులతో క్రీస్తులో వరంత ఆధ్యాత్మికతను పెంపొందించుకొని సాక్షిగా జీవించి
సాక్షిగా నిలిచాను. హాల్లెలాయా. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నా రోణ
యేసు నా ప్రాణ దుర్గమయెను.నేను ఎవరికి ఎన్నడు బభయపడను. హాల్లెలాయా!
సజీవ యాగముగా నా జీవితాన్ని క్రీసుతకు సమర్పించి
ధనయడనయ్యాను.
వీరాంజనేయులు,
గొండిరెడిడ్పల్లి, అనందపురం జిల్లా.
కీర్తనలు 115:4
"" వారి విగ్రహాములు వెండి బంగారువి. అవి
మనుష్యుల చేతి పనులు వాటికి నోరండియు పలకము.
కన్నులుండియు చూడవు. చెవులండియు వినవు.
ప్రభువు పవ్రిత నామములో విాకు నా
వందనములు. నాపేరు వీరంజనేయులు. మా తాతగారు
బ్రతికినపుడే సజీవ సమాదిి కావాలని కోరుకున్నారు.
పూజారిగా నన్న కుటుంబాల నుండి జన్మించాను. రాయలసీమలో అయెధ్య ఉద్యమంలో
పాలుగన్న కుటుంబము. క్రీస్తును నమ్మినందున్న మా స్వకీయులు వెలివేశారు. ఎన్నో
గ్రామలు పడి నేను మా నాన్న ప్రభువును నమ్మి సేవిస్తూ సాక్షులుగా జీవించు ధన్యత
పొందాము. సుదీర� సాక్షము సవివరంగా విాకు వివరిస్తాను.
బాల్యము, పరిచయం:
నేను 1981 వ సంవత్సరము �లై 10వ తేదీన జన్మించాను. మా
తల్లిదండ్రులు శ్రీ ఆదినారాయణచారి, అమ్మ లక్ష్మీదేవిగార్లు. ఉన్నత కులంలో జన్మించి
అదిిక పూజలు చేయు పూజారులుగానున్నాము. మేము నివసించింది గొండిరెడిడ్ పల్లి,
అనంతపురము జిల్లాలో కుగ్రామము. మా తాత ధ్యానంతో నుండేవారు. మా తాత
గారి ్రేను వీరాంజనేయులని పేరు పెటాటరు. మా తాత చెట్టు క్రింద తల్లక్రిందులుగా
నిలిచి తపససులో ధాన్యంతో కాలం గడిపారు. పిల్లల అల్లరికి క్రిందపడి గాయపడ్డారు.
స్గము చచ్చినంతంగా తీవ్రంగా నీర్సపడ్డారు. ఆయన బ్రతికి ఉండగానే సమాదిి
సాకషాల సుమమాల
చేయమని కోరి అట్టే మరణించారు. ఆయన తపససులో నన్న పుణ్యాత్ముడని ఆయన
సమాద్రిిై దేవాలయము నిర్మించారు. ఆరాధనలు జరిగించేవారు. యితర దేవుళ్ళు
దేవతలను కూడా ఆరాదిించి పూజించేవారు. ఆదేవాలయానికి శ్రీశ్రీశ్రీ వీరయ్యసావామ
ఆ్రశమము. మా నాన్నగార్ని ఆ దేవాలయ పూజారిగా నియమంచారు.
30 సంవత్సరాలుగా పూజారిగా మంత్రాలు, కీర్తనలు, బభజనలు చేస్తూ హాస్త
సాముద్రిక విద్యని ప్రయోగిస్తూ బభవిష్యతతు తెలేపవారు. నేను మా యింట్లో యిద్దరు
అకకల తర్వాత పుట్టిన చిన్నవాడిని. నా తల్లి తండ్రి పూజలకు సహకరించగా
కుటుంబమంతా పూజలు నిర్వాహాణలో పాలుగనేవారము. మేము శాకాహారము.
కోడిగ్రుడ్లు కూడా ముట్టే వారము కాదు. మాకు సంసకృతం నేరప గురువు మా
పెదనాన్నగారు. ఆర్.ఎస్.ఎస్. పెద్దగా నుండేవారు. 1992 అయెధ్య డిబేటులో
రామజన్మ బూమ }రగింపులో ప్రముఖ ప్రాత వహించేవారు. మేమంతా
తీర�యాతతలోపాలుగనేవారము. పాములు మా ఆరాధ్యదైవంగా భావించి
పూజించేవారం. మా కులదైవంగా వీరబ్రహ్మ్రేాందసావామని కొలిచేవారము. కాలజ్ఞానము
తెలేప దేవుడిగా గౌరవించేవారం. ఆ దేవుని జీవిత చరిత్ర వివరించే బాధ్యత మా
నాన్న నిర్వాహించేవారు. పండుగ వేడుకలన్నీ మేమే జరిగించేవారము.
సంవత్సరమునకు 3 రోజులు పండుగలో }రంతా భోజనాలు అన్నదానాలు
జాగరణలు, హారికథద కాలకేషపం చేసేవారము. సాకలు అపసంబ్లీలో నేను సంసకృతములో
శ్లోకాలు చ్పెేెవాడిని. స్కూల్లో సరసవాతి పూజ జరుగునపుడు నేను ప్రముఖ పాత్ర
వహించి చదువుల దేవత పూజ ఘనంగా చేసేవాడిని. పైకి బభక్తిగా ఉంటా లోపల
తంటరిగా ప్రవర్తించేవాడిని చెడు సహావాసాలు వల్ల చెడడ్ స్నేహితులుండేవారు. శ్రీనివాస్
అనే రౌడి వల్ల అతని కొరకు గొడడ్లి మోసేవాడిని. గొడవల ప్రభావంతో అతను
చంబడగానే నేను చాల బభయపడాను. మేము స్నాతనా చారాలతో నిమగ్నమయిన
రోజులలో ఒక వింత సంబభవిచింది. మా పెద్దకక నాగరత్నం ే్నేహితురాలు కమల
పెద్ద కులంలో జన్మించి క్రీస్తునకు రహాస్యంగా ప్రారి�ంచే విశ్వాసిగా జీవిస్తుంది. చాల ప్రశము హింస అనుబభవిస్తూ క్రీస్తును వదలలేదు. భ.కావ్ చదివే రోజుల్లో చాల విశావాసంతో
తనకు క్రీస్తు పట్ల బభక్తిని మా అకకతో తెలిపంది. వెల్లగా అక్క కూడా క్రీస్తును రక్షకునిగా
నమ్మింది.
ఆ నమ్మకం వల్ల పూజలు ఆరాధన మానివేసింది. ఆమె విశావాసం మాలో
ఆశ్చర్యాన్ని కలిగంచింది. ఆమెను ఆమె విశ్వాసాన్ని గమనించిన మా చిన్నకక అశవార�మ్మ
సాకషాల సుమమాల
కూడా అకకవలై విశ్వాసిగా మారింది. వారిద్దరూ గొప్ప బభక్తితో బాపీతస్మము తీసికొని
ప్రైస్తవ మతాన్ని సీవాకరించారు. క్రీస్తులో గల ప్రత్యేకతను గార్చి నాకు కూడ వివరించారు.
క్రీస్తు పాపాల్ని కషవించే రక్షకుడని తెలిప ్రకొతత నిబంధన గ్రంధాన్నిచాచరు. అందం
దేవుళ్ళలో ఒకరిగా ఎంచానుగాని మా అకకల జీవితాల్లో గల వింత ప్రవర్తన మారుప
సహానాన్ని చూచి నేను ప్రభావితుడనయ్యాను. క్రీస్తులో ప్రత్యేకత ఏమ? నేను
ఆరాదిించేది నిజదేవుడునేనా? నాలో అశాంతిని ఎవరు తీసివేయగలరు. యిా మాడు
ప్రశ్నలు నన్ను వేదించసాగాయి. క్రీస్తు ప్రేమకు ప్రత్యేకతకు పరిశుద�తకేదీ సాటిరాని
గ్రహించాను.
యెహాను 14:6
నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన క్రీస్తును గార్చి
చదివినపుడు ఆశ్చర్యపడాను. నా అంతరాత్మలో వెల్లని సవారం, నేను నిజదేవుడను,
నీ పాపాలను తొగించే ఏ మార్గము లేదు. నీనే మారాగన్ని అన్న మాటలు నాలో సి�రత
కలిగంచసాగాయి. పైకి బభక్తి నటిస్తూ ఆచారాలు జరిగిస్తున్న నాలో ఆశాంతి పాపాల
భారం క్రీస్తు మాత్రమే తీసివేయగలరని నమ్మాను. గొప్ప మహిమాయుతమైన దినము
నాకు వచ్చింది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప
మారుప కలిగ జాన్ నయాటన్గారి పాట నాకు అనవాయించుకున్నాను. అనిర్వాచనీయ
అజేయుని ప్రేమ నీచాతినీచుడనైన నన్ను తాకింది. ఒకపుడు గ్రుడిడ్వాడిగా నుండగా
నా ఆత్మీయ నేత్రాలు తురువబడ్డాయి. ఆమేజింగ� గ్రేస్ అనే పాటను నమ్మాను. ""విారు
సత్యమును తెలిసి కొందరు సత్యము మమ్ములను సవాత్రంతనలు చేస్తుంది. యిా
వాక్యం మా కుటుంబాలతో పని చేసింది. మా నాన్న కూడా నేను ప్రైస్తవుడయయానన్న
సత్యాన్ని తేలిగాగ అంగీకరించలేకపోయారు. పూజారిగా నా పనులు చేయుట ఆపివేసాను.
స్కూల్లో నా విశ్వాసాన్ని గార్చి సాక్షమచ్చుట కారంభించాను. సంసకృత ప్రార�నలు
నిలిపివేసాను. ఆయన ఆజ్ఞలను పాటించుట కారంభించాను. నేను క్రీస్తును నమ్మనిచే
ఒక స్మగ్లర్గా గానీ హాంతకునిగా మారవాడినేనని తలంచి ఎల్లపపుడా దేవుని స్తుతిస్తాను.
మా యింటిలో ముగ్గురము ప్రభుని నమ్మినందున కలసి ప్రారి�ంచి మా తల్లిదండ్రుల
రక్షణ్రై వేచియున్నాము. అద్భుత రీతిగా దైవసేవకులు మా నాన్న అమ్మలను దర్శించి
క్రీస్తు జీవితము మరణము, పునరుదా�నము గార్చిన సువార్తను వివరించగా ఏ
మాత్రమా సందేహించక ధైర్యంగా క్రీస్తు నమ్మారు. మా ప్రార�నలకు తవారగా జవాబు
లభించిన రీతిగా బట్టి చాలా ఆశ్చర్యపడ్డాము. మా నాన్న జ్యోతిషకశాస్ర్తాలు వేదాలు
సాకషాల సుమమాల
పూజలన్నీ మానివేసి క్రీస్తును వెంబడించుట. అనేకులు ఆశ్చర్యచకితులయయారు. తకుకవ
జాతి వారి దేవుడే క్రీస్తని మా బంధువుల అభిప్రాయము గనుక మేమంతా క్రీస్తు
అనుచరలముగా జీవించుటను బట్టి చాల అవమానము, అవహేాళ్న, తృణీకారము
అసహ్యించుకొను అనుభవాల్ని ఎదురొకన్నాము. మేము అపఖ్యాతి తెచ్చిన హిందా
మతస్తులముగా హీనపర్చారు.
మతతయి 5:11
""జనులు మమ్ములను నిందించి హింసించి విావిాద చెడడ్ మాటలు
పలుకనపుడు విారు దినయలని వాక్యము తెలియజేస్తుంది. మా పెద్దనాన్నగారు మా
విశ్వాసమును బట్టి మమ్ములను బైదిరించి ఒక్కవారంలో మా విశావాసం వదలి తిరిగి
పూజలు చేయాలని డబ్బులు కూడా ఎరగ యివవాదలిచారు. క్రీస్తు కొరకు మేము
అవన్నీ నిరాకరించాము. మా విశావాసం వదులుకోలేదు. కాషాయ వస్ర్తాలు తీసివేసి
మా నాన్న నిజ ప్రైస్తవుడిగా మారాక డబ్బంతా పోయింది. ఆదాయము పూజల ద్వారా
లభించేది. పేదవారమయయాము. లోకమంతా వెలివేసారు.
1 ్రేతేరు 4:16
క్రీస్తు కొరకు అవమానాన్ని బభరిసేత సిగ్గుపడరాదు. ఆయన నామాన్ని
ధరించినంద్రై స్తుతించాలి అని వాక్యము తెలుపచన్నదని ధైర్యపడ్డాము. మమ్ములను
ఆవూరి నుండి తరిమవేసారు. చిన్న యింటికి మారము. మా విశావాసానికి చాల
పరీకషలను ఎదురొకన్నాము. చివరకు ఒక సం�కు వాచ్వెున్గా పని చేయుటకు సిద�పడి
యింటిని పోషించారు. నిజ క్రీస్తును గార్చిన జ్ఞానము తెలిసికొన గొరి సమస్తాన్ని
నీచంగా ఎంచుకోగలాగరు. క్రీస్తు కొరకు శ్రములు బభరించుటలో అత్యంత
ఆనందబభరితులవెై నేను మా తల్లి దండ్రులతో కలసి 1996 మార్చి 20వ తేది
బాపీతస్మము తీసికున్నాము.
లాకా 9:33
క్రీస్తును వెంబండిచ గోరువారు తమ సిలువ నెతతుకొని వెంబడిచాలి. సత్బుక్తితో
బ్రతుగ గోరు వారు హింస పొందుతారు. యిా వాగ్దానాలు మాలో ధైరం కలిగంచాయి.
ప్రభువు మా అకకతో సాటిగా మాట్లాడారు. గతంలో ఆ దేవతలకు
పూజారులుగానున్నారు. యిపుడు నా పూజారులుగా నా సేవ చేయండ. ఆ ప్రకారమే
దైవ సేవ చేయుటకు సంసిద�మయయాము. మేము ముగ్గురము వేదాంత విద్యను
సాకషాల సుమమాల
చదివాము. బైబీలు జ్ఞానముతో ప్రతిబభతో దైవసేవ ఆరంభించాము. నేను
ఎవ్.ఎ.సోషయాలజీ, దిియాలజీ అన్నీ చదివేసాను. మా అన్ని అవసరాల్లో చాలిన
దేవుడిగా దేవుడే మమ్ము ఆదరించాడు. గతంలో నా జీవితము వ్యర�ంగా గడిచింది.
గరలేని అర�ంలేని జీవితాన్ని గడిపాను. వ్యర�పూజలు ఆచారాలన్నీ గ్రుడ�డ్గా
నిర్వాహించాను. మరణాంతరం నా జీవితం ఏ రీతిగా నుంటుందో గ్రహించి
ఆలోచిందచలేదు. యింత గొప్ప రక్షణనిచ్చి గొప్ప శాంతితో మా కుటుంబాన్ని నిలిపిన
క్రీస్తుకు నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతి గానాలతో నిత్యమా
ఆరాదిిస్తున్నాము. దిియాలజీ చదివిన మేమంతా క్రీస్తు సువార్త ప్రచారకులముగ క్రీస్తే
నిజదేవుడని నిత్యము ప్రకటంచే మనుష్యులను పట్టు జాలరులుగా జీవిస్తున్నాము.
క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుటను బట్టి అనేకులకు క్రీస్తు ప్రేమను
చాటుచున్నాము. బూదిగంతాలలో సాక్షులుగా జీవించాలని అందరికీ రక్షణ
సువార్తనందించి మా కుటుంబాలలో క్రీస్తును ఎరుగని వారికి ప్రకటించు సవాలు
ఎదురొకనుచూ క్రీస్తు అందించు శక్తితలో సాగిపోవు ధనయలముగా భావిస్తున్నాము.
హాల్లెలాయా.
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సారగదము. మనమందరము
ఏకవెై సదా ప్రభుసేవ చేపసదము. ఆమెన్. నేనీ రోజుల్లో సృష్టి కరతయగు దేవునితో
సిన్నహిత సంబంధం కలిగ, నా తండ్రి నా ే్నేహితుడు, నా దేవుడని దరికి
చేరగల్గుచున్నాను. నేడు నా మరణం పట్ల బభయంలేదు. నిత్య జీవ వార్సుడననే
నిశ్చయత నాకుంది.
రోమా 6:23
""పాపమునకు జీవితము మరణము దేవుని యందు నిత్యజీవము ఒక వరము
అది క్రీస్తు ద్వారా లభిస్తుంది. అట్టి గొప్ప వరాన్ని క్రీస్తులో మేముంతా పొందాము.
మేమే నమ్మిన క్రీస్తు తకుకవ జాతివారి దేవుడు కానేరడు. ఆందరికీ ప్రభువు. మనమంచి
క్రియులు ఆచారాలు రక్షణ నివవాలేవు, క్రీస్తు పుట్టుక, మరణము పునరుద�నము నిజమైనవి.
అవి నిత్య జీవానికి మారాగలు. క్రీస్తు సవారగలోకానికి సృష్టికరత రక్షకుడు. ఆయన శాంతినిచ్చి
జీవితానికి అర�ము కలిగస్తాడు. నా సమాజానికిచ్చే సందేశమేమనగా క్రీస్తే రక్షకుడు
నిత్య జీవ ప్రదాత శాంతిదాత.
సాకషాల సుమమాల