సాక్ష్యం 501. ప్రతి విశ్వాసికి అత్యవసరమైన వనరులేవనగా, గంటల తరబడి ప్రార్థించే అనుభవం, నిరంతర లేఖన పఠనము చాలినంత అనుదిన ధ్యానము, ఆత్మీయ తలంపుల అభ్యాసం అని గ్రహించాలి.
సాక్ష్యం 502. ఎవరిని దేవుని సేవలో నడిపిస్తాడో వారిలో ఆయన కనిపిస్తాడు. గతంలో దేవునితో నడచిన వారి అడుగు జాడలు ఆయన పోలికలను అద్దంలో చూస్తున్న మనకు వసగాగ కాక ఆయన రూపాన్ని మన జీవితాలలో స్పష్టంగా కనిపించే రీతిగా చేయుట దేవునికే సాధ్యము
""అందుకే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీపైని అదికారులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన పఘలమును శ్రద్ధగా తలంచుకొనుచూ వారి విశ్వాసముననసరించుడి�� హెబ్రీ 13:7 రూపాంతరము అనుభవం ద్వారా పొందగలము.
సాక్ష్యం 503. మంచి విశ్వాసులు తమ కుటుంబం కోసం, తన గ్రామం కోసం, తన రక్త సబంధుల కోసం ప్రార్థించడం దేవుడు వారిలో ఉంచిన విజ్ఞాపన ప్రార్థనయే.
సాక్ష్యం 504. రక్రైస్తవ జీవిత స�రబభము ప్రతి విశావాసీ జీవితంలోను, సత్యం కోసం, సత్యంపైన నిలబడడం తన వారినే కాదు, తన చుట్టు ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. అదే ఉప్పు గురించి మీరు లోకానికి ఉప్పుగా రిచనిస్తారని క్రీస్తు చెప్పారు.
సాక్ష్యం 505. అక్షరాలు నేర్చిన నోరు జా�నాభ్యాసం చేయడానికి లేదా అజ్ఞానం నింపుకోవడానికి పరికరాలు.
సాక్ష్యం 506. దున్నువాడొకడు, వితతువాడొకడు అను మాట యధార్థము ఎవరి 113
బంగారు పరిరగ సేకరణ పనిలో వారు ఆయన చిత్తం ప్రకారము పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తూనే ఉంటారు. ఎవరి చేతనో హృదయ కేష్రతాలు సిద్ధం చేయించే ప్రభువు, వెరవరి చేతనో విత్తనాలు నాటిస్తారు. పరలోకపు యజమాని పని అదే.

సాక్ష్యం 507. ఇతరులను చులకన దృష్టితో చూచే వారికి ఇతరులతో ్రశ�ష్టత కనిపించి ననా అంగీకరించుటకు అహం ఒప్పుకోదు. ఇతరులలో మంచి చూడగలుగుటకు ఒప్పుకొనుటకు చాలా పెద్ద మనససు అనగా విశాల మైన మనససు కావాలి.
ద�యఈు
సాక్ష్యం 508. దేవునియందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు, కలవరపడడు వారికి యేవేలు కొదువ యండదు.
సాక్ష్యం 509. మారుమనససుకు తగిన పఘలాలు కనిపిసేత లోకానికి విశావాసీలో ప్రభువు కనిపిస్తారు. సాతివాకము ఎముకలను నలుగగొట్టు సుతెత మాత్రమే కాదు, మారుమనససుకు కలికగ పఘలం వార ఈ లోకం సవాతంత్రించు కొందురు.
సాక్ష్యం 510. యోసేపు వినయము గల జీవితంలో 5 విషయములు
1.యెహోవాయందు నమ్మికవుంచాడు.
2.యధార్థంగా ప్రవర్తించాడు.
3.నమ్మకంగా విశావాసంతో ప్రార్థన చేశాడు.
4.ప్రభువు చిత్తం తెలిసికొని జీవిత పాఠాలు నేరచుకున్నాడు.
5. వాక్యం ధ్యానించి బభయబభకుతలను బట్టి బహు ధైర్యంగా జీవించి జీవితంలో పఘలించెడు కొమ్మగా వర్థిల్లాడు.
సాక్ష్యం 511. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ప్రార్థనానుభవం ఉంటుంది. ప్రార్థనలో సంతృప్తినిచ్చే అనుభవం దేవుని సన్నిధి.
114
సాక్ష్యం 512. ప్రార్థన దేవునికి ఇంపైన పరిమళ్ము ఇచ్చే ధాపము బాగా ప్రార్థించాలి. ప్రార్థన గార్చిన అవగాహనలో గాడిడవైనదిగా ఉండాలి. పసైతానుకు ప్రసంగీకులంటే భయంలేదు గానీ ప్రార్థించేవారిని చూస్తే వణకుతాడు. ప్రార్థన పసైతానుకు కొరడా వంటిది. ప్రార్థన విశ్వాసికి ప్రాణవాయువు అది జీవితానికి సారమునిస్తుంది
సాక్ష్యం 513. నీ చేతిని దేవుని చేతికి అప్పగించుట ప్రార్థన
సాక్ష్యం 514. మారగం అంధకారంగా ఉంటే నడిపించేది ప్రార్థన
సాక్ష్యం 515. అర్థంకాని విషయాలన్నీ వివరించమని అర్థించుచు దేవునిపై ఆధారపడుట ప్రార్థన
సాక్ష్యం 516. జీవితంలో సంభవించే క్లిష్ట పరిస్థితులలో ధైర్యము స్థిరతవాము కొరకు దేవుని పాదాల చెంత కనిపెట్టుట ప్రార్థన
సాక్ష్యం 517. హృదయం అల్లకల్లోలంలో ఉన్నప్పుడు ఉండుటనిచ్చేది ప్రార్థన.
సాక్ష్యం 518. జీవితపు గడడు సమస్యలలో దేవుని తీర్మాణాన్ని నీవు అంగీకరించుటయే ప్రార్థన
సాక్ష్యం 519. జీవితంలో ప్రతి విషయంలో దేవుని నమ్మడం బుజువే ప్రార్థన
సాక్ష్యం 520. దేవునితో పరసపర సహవాసం ప్రార్థన
సాక్ష్యం 521. సంతష్టిని పొందెందుకు ఆత్మీయ తృషణను తీర్చి స్థలము ప్రార్థన.
సాక్ష్యం 522. దైవాత్మలో మన ఆత్మను ఉన్నతమైన విధంగా ్రశ�షటవైన విధంగా �క్యపరచు కొనుట ప్రార్థన
సాక్ష్యం 523. నీ సవాచితతమును దేవుని చిత్తమునకు అపపగించుకొనుట ప్రార్థన
సాక్ష్యం 524. దేవునితో ే్నేహాసంబంధముగా మాలముగా కలికగ ఆనందము ప్రేమ
సాక్ష్యం 525. శోధన నుండి తప్పించుకొనుటకు మెలకువగా నుండుటయే ప్రార్థన 115
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 526. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీ పాపము గ్రహించి దానిని విసర్జించి నీ జీవితం దేవుని దృష్టిలో సరిచేసుకొనుట ప్రార్థన.
సాక్ష్యం 527. ఆత్మల రక్షణ్రై సేవ పఘలించుట్రై దేవుని సహాయము కొరది
సాక్ష్యం 528. ప్రార్థన. ప్రతి అక్కర్ను దేవునిని అడిగి పొందుట ప్రార్థన.
సాక్ష్యం 529. యావజీవితము దేవుని హాదు�బాటు నకు వశపరచుకొనుటయే ప్రార్థన
సాక్ష్యం 530. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలు కదా! తప్పు చేసి క్షమాపణ చెప్పడం కంటే అపార్థం చేసుకున్న వానికి క్షమాపణ చెప్పుట మేలు కద!
సాక్ష్యం 531. వాక్యానుహారము ఎట్టి తృప్తినిస్తుందని వర్షం కురిసి ఎన్నాళోి అయిపోయి ఎండి పోతున్న చెట్లకు నీటివాసన తగిలినట్లు తొలకరివాన ప్రవాహావై దప్పికను తీర్చి సంతృపిత పర్చినట్లు అంతరంగంలో వాక్య శక్తి తృప్తిని ఇస్తుంది.
సాక్ష్యం 532. దేవుని యెదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓరుపతో సహనంతో ఎదురు చూడాలి.
సాక్ష్యం 533. ఎన్నిక లేనివారిని వాడుకోగలడని నిరాకరించబడిన గిద్యోనును ఆహ్వానించి నాయకత్వాన్ని అపపగించలేదా! దేవుడు నమ్మదగినవాడు.
""పవిత్రతోను జా�నముతోను దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశు ద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్య వాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి యెడలవుల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను స్కీర్తి, దషుకర్తి వలనను దేవుని పరిచారకులవై యండి�� అని
116 వ్రాసారు. కొన్ని చోట్ల ఎదరంపులు తిరసాకరాలు మాత్రమే కాదు మరి కొన్ని చోట్ల ఆదరణ, గౌరవాలు కూడ దేవుని సేవలో లభిస్తాయి. వాక్యంతో కడుపునిండిపోతందనే భావన విశ్వాసికి రావాలి.
సాక్ష్యం 534. దావీదు గొరర్రలు కాచుకునే వ్యక్తిగా జీవించగా రాజు అవుతాడని కలలో కూడ }హించుకోలేదు.
సాక్ష్యం 535. రాతు యవ్వనంలో విధవరాలయింది. అత్తతో పొలములో పరిరగ ఏరుతా తన జీవితం ధనికుడైన బోయజుతో వివాహము, క్రీస్తు వంశావ[లో స్థానం ఉంటుందని }హించలేదు.
సాక్ష్యం 536. ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది. ఏదో ఒకనాడు దైవ వాక్యం చేత పొషించగా ప్రతిభగల వాడిగా తీర్చిద్ది అతని శ్రమలు, ఇరుకులు ఇబ్బందుల గండా మెరుగు పెట్టి ప్రకాశమంతంగా చేయగలడు. కొండ మీద కట్టబడిన పట్టణం వలై మార్చగలడు. దేవుడు తన సమయమంతా తన ప్రణాళ్ళక చొప్పున ఆ కార్యాన్ని తప్పక చేయగలడు. దీప సతంబభముపై పెట్టబడిన వ్యక్తికే కాదు చూచవారికి కూడ ఆశ్చర్యం కలిగిస్తుంది.
సాక్ష్యం 537. ప్రభువును ఎరిగినవాడి కంటై ఎకుకవ బలవంతుడు ఉంటాడా? ప్రభువుపై ఆనుకునే వానికంటే జయవంతుడంటాడా? ప్రభువుతో నేనే జీవము అగువ్యక్తి కంటే �శవార్యవంతుడంటాడా?
సాక్ష్యం 538. మారుమనససు పొందిన వ్యక్తి తనకు కలిగిన దానితో సంతృప్తిగా జీవించగలడు. శాంతితో జీవిస్తాడు. సాక్ష్యం కలిగి జీవించాలి. కన్నీటి విజ్ఞాపణలు చేయాలి. సంఘంలో క్రమంగా ఉండి సహవాసం కోరాలి.
సాక్ష్యం 539. రక్షణ అనే పరలోక స�రబభం ఎక్కడైన ఒకే రీతిగా గుభాలిస్తుంది. సేవకు వ్యకుతలను తర్ఫీదు చేయడం చిన్న సంగతి కాదు. సేవ కాలేజిలో మాత్రమే బోధించుట కాదు. జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. 117
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 540. నేను అనేమాట మన ఆత్మీయ జీవితంలో వినబడకూడదు. దేవుని ద్రాక్ష తోటలో ఎందరో నిరివారామంగా పని చేస్తూనే ఉంటారు. వారి ఐక్యత వారి సంసాకరానికి చెందింది. ఎదుటివారిలోని మంచితనాన్ని ్రశ�ష్టతను అంగీకరించడం క్రీస్తు యేసు యొక్క మనససు. దేవుని ్రదాకషతోటలో పని చేసే దేవుని సేవకులను అంగీకరించటం ప్రశంశించటం వెనుక తరాలకు మారగదర్శికత్వాన్ని చూపడం ఇతరుల ఎడల ఎట్టి వైఖరి కలిగి జీవించాలో తెలుపుతుంది. సేవలో ప్రవేశించక ముందు సీవాయ పరీక్ష చేసుకోవడం అవసరం.
సాక్ష్యం 541. రక్రైస్తవునికి ప్రార్థన }పిరి వంటిది అది వ్యక్తిగత జీవిత భౌతిక ఆత్మీయ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి ఆత్మల రక్షణకు ఉజ్జీవమునకు ప్రార్థనయే ఆధారము ప్రపంచంలో ఉజీ�వాలన్ని ప్రార్థన ద్వారా లభించాయి.
సాక్ష్యం 542. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవుని మాట వినుట చారర్లస్ స్పర్జన్ మాటలలో ""నిజమైన ప్రార్థన అనగా మానవాత్మ, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడము.
సాక్ష్యం 543. ప్రార్థన అనగా మాటల్లోనా మౌనములోను వ్యక్తమయేయ ఆత్మలోని తృషణ ప్రార్థన నివురుగప్పిన నిపపువలై ఉంటా నిత్యము దహింపచేసేది ప్రార్థన.
సాక్ష్యం 544. ప్రార్థన ఒక హృదయ అభిలాష అది భాష్కు అందనిది. గండెలను కదిలించే అజ్ఞాత అగ్ని జావాల ప్రార్థన
సాక్ష్యం 545. ప్రార్థన అనగా దేవునిలో గాడింగా కలిసిపోవుట ఈ బూమలో సాదించగలిగిన అంతిమ మహా విజయము హృదయమంతటితో, బలవంతటితో ప్రార్థించడము.
సాక్ష్యం 546. రక్రైస్తవునికి పరిశుద్ధాతయ్మడు ప్రార్థనలో మంచి సహాయకుడు
118
సాక్ష్యం 547. మనకున్న అన్ని ఆదిక్యతలన్నిటిలోను అత్యన్నతమైనది ప్రార్థన
సాక్ష్యం 548. ప్రార్థన అనేది మనకున్న బాధ్యతలన్నిటిలోనికి అతి గంభీరవైనది. మన చేతులలో ఉన్న మహోన్నత శక్తి ప్రార్థన.
సాక్ష్యం 549. ప్రార్థన అనేది దేవుని ధన నిధి. పరలోక తలుపు తెరిచే తాళ్పు చెవి. మనము యేసు నామములో తండ్రియైన దేవునికి ప్రార్థించాలి. యోహాను 14:13, 16, 23 యాకోబు 1:5
సాక్ష్యం 550. మనము ఎందుకు ప్రార్థించవలైననగా దేవునితో సహవాసము కొరకు, పరిశుద్ధముగా జీవించుటకు పాప క్షమాపణ కొరకు, పాపములో పడకుండా దేవుని కృపను పొందుటకు ఇతరుల ఆత్మల రక్షణ్రై ప్రార్థించాలి.
సాక్ష్యం 551. ప్రేమ్రై ఆశిస్తూ చేదైన అనుభవాలతో ఉన్నప్పుడు 1కొరిందీ� 13 సంతోషకరమైన హృదయము కొరకు కొలు 3:12 నిరాశలో ఉన్నప్పుడు రోమా 8:31 రక్రైస్తవ్యము అర్థము చేసుకొనుటకు 2కొరిందీ� 5:15-19 శాంతి సమాధానముల కొరకు మత్తయి 11:28 క్రీస్తునందు గట్టి నమ్మకము కొరకు రోమా 8:1-31 పనిలో ధైర్యము అవసరమైనపుడు యెహోషువ 1వ అధ్యాయం నిరూత్సాహాములో ఉన్నప్పుడు కీర్తనలు 27 ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు కీర్తనలు 37 పనిలో నిరూత్సాహాము కలిగినపుడు కీర్తనలు 126 బభయములో ఉన్నప్పుడు కీర్తనలు 34:7 దేవుడు నీకు తోడైయున్నాడని నిశ్చయత కొరకు కీర్తనలు 145:18 119
బంగారు పరిరగ సేకరణ ఏకాంతములో ఒంటరిగా ఉన్నప్పుడు మత్తయి 6:6 యెహెా 3:22 ప్రతివారి స్వంత గృహాములో అపొ 12:12 అందరూ కలిసి ప్రార్థించే మందిరములో అపొ 4:31 గంపులో ప్రార్థించేటపుడు అపొ 1:14
సాక్ష్యం 552. ప్రార్థనలో వేడుకునే అంశాలు ఏమనగా దేవుని జ్ఞానమును బట్టి అడగాలి మత్తయి 6:18 దేవుని చిత్తములో అడగాలి లాకా 11:11-13
సాక్ష్యం 553. మన ప్రార్థనలో ఏమ ఉండాలి ఎ. మన పాపములు, బలహీనతలు ఒప్పుకోలు ఉండాలి. తలంపులోను, మాటలోను, క్రియలోను గత పాపములను ఒప్పుకోవాలి. కీర్తనలు 32:5, యోహాను 1:9 భ. చేసిన పాపాలు మరలా చేయకుండుటకు జాగ్రత్త వహించాలి. కీర్తనలు 119:112, నెహెమ్యా 10:29 సి. కృతజ్ఞత స్తుతి చెల్లించుట ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళను తలంచి స్తుతించాలి. ఆయన దివ్య లకషాలను తలపోసి స్తుతించాలి. డి. మన అవసరతలు కోరికలన్నీ చెప్పుకొని అడగాలి. యోహాను 14:14 ఇ. దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఓరుపతో కనిపెటాటలి. కీర్తనలు 37:7 యెష 40:31
సాక్ష్యం 554. మనం ప్రార్థించుట ద్వారా వచ్చు పఘలితాలున్నాయి. ఎ. ప్రార్థన ద్వారా మనము దేవుని స్వరము వినగలము భ. మన హృదయాలు తలంపులు దేవుని హృదయంతో ఏకీబభవించను
120
సాక్ష్యం 555. ప్రార్థించుట వలన వచ్చే పఘలితాలు ఎ. ప్రార్థన ద్వారా దేవుని స్వరము వినగలము భ. మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక అవసరతలు తీరును, హృదయము తేలిక అగును. సి. పాపాలు కషవించబడి ఆధ్యాత్మిక బలము పొందగలము, పసైతాను శోధనలను జయించగలము, దేవుని చిత్తము తెలిసికొనగలము.
యోహాను 8:29 డి. ఆధ్యాత్మిక మర్మములను, గాడిడవైన సంగతులను గ్రహించగలము.
యిర్మయా 33:3 ఎఫ్. ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నమ్మి ఆదరణ పొంది రూపాంతరము చెందగలము జి. ప్రార్థన ద్వారా ఎట్టి సమస్యలైననా పరిషకరించబడును. క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి విశ్వాసము ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి అలవడును.
సాక్ష్యం 556. ప్రార్థన చేయునపుడు విసతరించిన మాటలు వాడరాదు.
మత్తయి 6:7 హృదయములో పాపము ఉంచుకొనరాదు. కీర్తనలు 66:19 అవిశ్వాసముతో కాక పరిసయయడి వలై కాక దీిర� ప్రార్థనలు చేయరాదు మారుక 1:24, లాకా 18:11, మారుక 12:38-40
సాక్ష్యం 557. ప్రార్థనకు జవాబు లభించకపోవుటకు కారణాలేమనగా ఒప్పుకొనని పాపము కీర్తనలు 66:18 వేషధారణతో ప్రార్థించుట మత్తయి 6:5 121
బంగారు పరిరగ సేకరణ అపనమ్మకముతో ప్రార్థించుట యాకోబు 1:5, 6 అబభ్యంతరములు గల ప్రార్థన 1పేతురు 3:7 గర్వముతో కూడిన ప్రార్థన లాకా 18:10-14
సాక్ష్యం 558. బైబిలులో కొన్ని ప్రార్థనలు : ఎ) ఏలియా చేసిన ప్రార్థన 1రాజులు 17:20,21 భ) శతాధిపతి సేవకుని కొరకు చేసిన ప్రార్థన మత్తయి 8:59 సి) క్రీస్తు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగుచేసినపుడు అతడు స్వయంగా చేసిన ప్రార్థన. మత్తయి 9:18 డి) ఇశ్రాయేలీయులు స్వయంగా విడిపించమని చేసిన ప్రార్థన.
న్యాయాధి 1:1
సాక్ష్యం 559. బైబిలులోని క్లుప్త ప్రార్థనలు :
1) సంకరి ప్రార్థన - ""ప్రభువా నన్ను కరుణించం�� లాకా 18:13
2) పేతురు ప్రార్థన - ""ప్రభువా నన్ను రక్షించం�� మత్తయి 14:30
3) కుషుటరోగి ప్రార్థన - ""ప్రభువా నన్ను శుదు�నిగా చేయుము�� మత్త 8:2
4) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను పరిశోదించం�� కీర్తన 139:23
5) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను కడుగుము�� కీర్తన 51:2
6) సమాయేలు ప్రార్థన - ""ప్రభువా ఆజ్ఞ ఇవ్ము నీ దాసుడు ఆలకించను��
1సమాయేలు 3:10
7) మనోహా ప్రార్థన - ""ప్రభువా మాకు నేర్పించం�� లాకా 11:1
8) కనాను స్రీత ప్రార్థన - ""ప్రభువా నాకు సహాయము చేయుము��
122
మత్తయి 15:25
9) సవ్సెాను ప్రార్థన - ""ప్రభువా నన్ను బలపరచుము�� న్యాయా 16:16
10) సిలువపై దొంగ - ""యేసా నన్ను జ్ఞాపకము చేసుకొనుము��
లాకా 23:42
11) మోషే ప్రార్థన - ""ప్రభువా, నీ మహిమ నాకు చూపుము�� నిర్గమ33:18
12) పౌలు ప్రార్థన - ""ప్రభువా నేనేమ చేయవలైను�� అపొ 22:10
13) యెషయా ప్రార్థన - ""ప్రభువా నన్ను పంపుము�� యెష 6:8
14) అందరం చేయవలసిన ప్రార్థన - ""పాపినైన నన్ను కరుణించం��
సాక్ష్యం 560. ప్రార్థన ఎట్టి పఘలితాలను ఇస్తుంది :
1) ప్రార్థన ఒక వ్యక్తిని సరిచేస్తుంది
2) ప్రార్థన జ్ఞానము ఇస్తుంది
3) ప్రార్థన సమస్యలకు పరిషాకరము ఇస్తుంది
4) ప్రార్థన ప్రతి అవసరాన్ని తీర్చగలదు
5) ప్రార్థన పఘలబభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది
6) ప్రార్థన మంచి ఆలోచనలు ఇచ్చి దేవుని ప్రేమతో నింపును
7) ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతాయి
8) ప్రార్థన ద్వారా కరుణ, కృప కుటుంబాలపై కుమ్మరింపబడుతుంది
9) ప్రార్థన ప్రతి కీడు నుండి కాపాడును, ఆత్మతో నింపుటకు కృప చూపును 123
బంగారు పరిరగ సేకరణ
10) ప్రార్థన ద్వారా శ్రతువుపై జయము ఇస్తుంది
11) ప్రార్థన ద్వారా దైవచతతమును నెరవేరచు శక్తి లభిస్తుంది
సాక్ష్యం 561. ప్రార్థనలో రకాలు :
1) విధేయత కలిగి తగిగంపు గల ప్రార్థన కీర్తనలు 101:17
2) ధైర్యపరచు ఆత్మ గల ప్రార్థన 1యోహాను 5:13-15
3) నమ్మకము కలిగిన ప్రార్థన హెబ్రీ 1:6
4) నిజముగా మొఱ్ఱపెట్టు ప్రార్థన కీర్తనలు 145:18
5) సహాజవైన ప్రార్థన మత్తయి 6:7
6) దీిర� శాంతము గల ప్రార్థన లాకా 18:7
7) దేవుని చితాతనుసారవైన ప్రార్థన 1యోహాను 5:15
సాక్ష్యం 562. ఎపపుడా ఇతరుల తప్పులను అన్వేషించరాదు. ఎవరినీ కించపర్చి బాదించరాదు. అందమైన పూలపై వాలే తెనేటీగ, సీతకొక చిలుక పుండు మీద వాలే ఈగకు చాలా తేడా ఉంటుంది.
సాక్ష్యం 563. బైల్లంచుట్టు చీమలు చేరినట్లు ధనవంతులైనప్పుడు తెలియనివారు కూడ మత్రులవుతారు. పేరికము చేరినపుడు ఆపత మత్రులు కూడ దారమవుతారు.
సాక్ష్యం 564. ప్రతివాని గండెల్లో ప్చ్చిని కొమ్మ ఉంచితే పాటపాడే పక్షి వచ్చి వాలిపోయి పాట పాడగలడు. అట్లే సంతోషంగా నవువాతూ అందరిని నవివాంచే వ్యక్తి చుటాట ప్రపంచంలో ఉండే అందాలన్నీ సావాంతము కాగలము గాని దు:ఖ పూరిత మోములో నిరాశ నిండిన వ్యక్తికి తడిసిన కన్నీళ్ళు చేరువవుతాయి. అతను చూచే అద్దం కూడ వసకబారి పోతుంది.
124
సాక్ష్యం 565. తొందరగా దొరికేది ఏదైనా ఎకుకవ కాలము మన్నిక రాదు. ఎకుకవ కాలము మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు.
సాక్ష్యం 566. అవకాశాలను జారవిడువరాదు. జీవితంలో ఎదురొకనే దర్దనముల సమయంలో నిజమైన ే్నేహితులైవరో గ్రహించగలము. అన్ని మన మంచికే అని చెడు రోజులలో నిబ్బరాన్ని కొలోపరాదు. మానవులలో మాడు రకాల వ్యకుతలు ఉ ంటారు. ఎ) చెట్ల ఆకుల వంటివారు భ) కొమ్మల వంటివారు, సి) చెటుట పునాది అయిన వేళ్ళవంటివారు. సరిగా గమనించి ప్రకకవారితో స్నేహం చేయాలి.
సాక్ష్యం 567. ఆకులు ఎండకు వానకు, సవాలపకాలంలో నలిగిపోతాయి. చిన్న సమస్యలకే కొందరు మనకు సహాయపడుటకు ధైర్యంగా నిలువలేరు. రెండవ రకము స్నేహితులు కొమ్మలు వంటివారు చిన్న సమస్యలలో తోడుగా ఉన్ననా పెద్ద అవసరాలు సమస్యలలో దారవైపోతారు. మాడవ కోవకు చెందిన స్నేహితులు అన్ని సమయాల్లో తోడుగా నిలిచి ఆత్మ ేస�తర్యాన్నిచ్చి బలపర్చి అండగా నిలుసాతరు.
సాక్ష్యం 568. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి. తాబేలులాగా వెళతాయి. డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేవులాగ వెళతాయి.
సాక్ష్యం 569. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెదకడం అలవాటు చేసువాలి. 125
బంగారు పరిరగ సేకరణ
ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు
చేసుకుంటాయి.
సాక్ష్యం 570. దేవుని ప్రార్థించినపుడు నాకు ఏమ ఇవ్వలేదని బాధపడకు, నాకు
నచ్చిన చోట నీకు నచ్చిన విధంగా ఇస్తాడు.
సాక్ష్యం 571. నిత్యము ఎదురయేయ అపజయాల గురించి నిరాశ చెందకు గానీ
ఒక్కొక్కసారి తాళ్ము గుతితలో చివరిగా ప్రయత్నించే ఆఖరి తాళ్ము
విజయానికి చేరువవుతుంది.
సాక్ష్యం 572. ఈ సమాజంలో నేను ఒక్కడిని అని ఏమ చేయగలను అని ప్రతి
మనిషి నిరాశ చెందుతాడు గాని ఒక్కసారి తలపై ్రత్తి ప్రపంచాన్ని చూసే
వెలుగునిచ్చే సారయడు కూడ ఒంటరివాడే.
సాక్ష్యం 573. బంధువులు ఎంత చెడడ్వారైనా సర వదులుకోరాదు ఎందుకంటే
మురికి నీరు దపిపక తీర్చకపోయినా అగ్నిమంట ఆరపడానికి పనికి వస్తాయి
సాక్ష్యం 574. నమ్మక ్రదోహి స్నేహితుని కన్నా దురాశపరుడైన స్నేహితుడు మన్న.
మట్టితో చేసిన మనుష్యులు కాగితాలకు అవ్ముడుపోతారు.
సాక్ష్యం 575. మనిషితో మాట్లాడుట రాకపోయిన మాగజీవుల వలై ఉండుట
నేరచుకోవాలి.
సాక్ష్యం 576. కష్టాల్లో స్నేహితులు దారమయయారని బాధపడరాదు. నీవొకకడివే
జయించగలవని నవ్మారని తలంచి సంతోషించాలి.
సాక్ష్యం 577. సిగ్గు మర్యాద లేని ధనవంతుడి కన్నా మానవతవామున్న పేరికములో
ఉన్న పొరుగువాడే మన్న.
సాక్ష్యం 578. జీవితంలో హెాచ్చు తగ్గులు రావడం మనము జీవిత సత్యాలు
నేరచుకొనుటకే సహకరిస్తాయి. గండె జబ్బు గల వారిని పరిక్షించే ఇ.సి.జి
కారులలో హెాచ్చుతగ్గులంటే పరవాలేదు గాని సరళ్ రఖగా ఉంటే ప్రమాదము
126 వాటిల్లుతుంది.
సాక్ష్యం 579. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించవద్దు ముందుగా నీవు మంచిగా మారు. నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషిని కనుగొన్నానని అన్వేషణ పూర్తి అయి ఆనందించవచ్చు.
సాక్ష్యం 580. దైవ భక్తితో ధర్మం కోసం జీవించాలి. అప్పుడే విజయం సాదించగలడు. ఆ విజయం నిన్ను చూచి సంతోషిస్తుంది.
సాక్ష్యం 581. ప్రతి ఉదయాన్ని చిరునవువాతో ఆశా భావంతో ఆహావానించు.
సాక్ష్యం 582. ఒక అందమైన ఆసుప్రతి భవనాలు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ ఎవరు దానిలో ఎకుకవ కాలం ఉండాలని ఆశించరు
సాక్ష్యం 583. కలలు కన్న సుందర భవనాన్ని చూడవచ్చు ఆ భవనంలో ఉండలేము గాని ప్రేమ భావాలు చాలా ప్రాముఖ్యమైనవి. పై ఆకారాన్ని బట్టి ఏది నిరణయించలేము. భ్రవులు మానాలి. వాస్తవాన్ని ప్రేమించాలి.
సాక్ష్యం 584. మాడు బంగారు సాతాలను పాటించవచ్చు. ఎ) నీకు సహాయపడిన వారిని సహాయపడుటకు ఇష్టపే వారిని సహాయ పడుట కిష్టపేవారిని ఎన్నడు మరువరాదు. భ) నిన్ను నిజంగా ప్రేమించే వారిని నిర్లక్ష్యము చేయరాదు. మరియు ద్వేషించరాదు. సి) నిన్ను నిజాయితిగా నవ్మేవారిని మోసం చేయరాదు.
సాక్ష్యం 585. గద్దర్ చెప్పిన మాటలు, పాట ఏదనగా సిలువ నెత్తిటి మీద దీపం మరణము లేని శాంతి రూపం అరచేతిలో పాదాల నెతతురు శ్రతువును క్షమించే దీపాలు, దయార్థ హృదయం ఆధారంగా దోపిడికి ఆసాకరం ఉన్న చోటు 127
బంగారు పరిరగ సేకరణ అశాంతి ఉంటుంది. హింస కూడ పేరుగుతుంది. క్రీస్తు జీవితం గురించి తెలిసికుంటే శాంతిగా బ్రతకడము ఎలాగో మన నంచి ఆయన ఏమ ఆశించుచున్నారో అర్థము కాగలదు.
సాక్ష్యం 586. దేవునితో మాట్లాడుటకు మన }పిరి నష్టం కానేరదు. దేవునితో నడిస్తే మన శక్తి వృధా కాదు. దేవుని కొరకు కనిపెట్టుటకు కాలము వృథా కాదు. దేవుని నవ్ముకుంటే నీవు ఏరోజు నష్టపడవు
సాక్ష్యం 587. శరీరము పై రంగులో తేడా ఉండదు గానీ నీ ఆలోచనలు ఏ రంగు మారుచున్నవో యోచించుకో
సాక్ష్యం 588. మరికగ నీటిలో మన ముఖ ప్రతిభంబాన్ని చూడలేమో అలాకగ కలత చెందిన మనససుతో ఉంటే సమస్యలను పరిషకరించలేము. ప్రశాంతమైన మనససుతో ఉన్నపుడే సమస్యలను సాధించగలము
సాక్ష్యం 589. ఇంటితో తలుపును పోలిసేత చాలా చిన్నది కావచ్చు, తాళ్ము తలుపు కన్నా చిన్నదిగా ఉండవచ్చు. ఒక చిన్న తాళ్ము చెవి పెద్ద ఇంటిని తెరువగలదు. అలాకగ చురుగాగ ఆలోచించిన చిన్న తలంపు వల్ల పెద్ద సమస్యలకు పరిషాకరం లభించగలదని తెలిసికో.
సాక్ష్యం 590. నేను 8 లేటర్లు ఉన్న పదాన్ని మొదటి ప్రశ్నను తెలుపుతాయి. 2, 3, 4 లైటర్స తల భద్రత కొరకు వాడవచ్చు. 6, 7, 8 సాఫ్టవేర్ పేరు 7, 8 ఒక లైటరు ఉంటుంది నేనెవరిని?
సాక్ష్యం 591. సంతోష సమయాల్లో స్తుతించు హ్యాప్పి మావేంట్ పప్రైస్ గాడ్ కష్టసమయాల్లో కూడ అన్వేషించు, డిపఫిక్ల్ట మావెంట్ సీక� గాడ్, ప్రశాంతమైన సమయంలో ఆరాధించు కవాయిట్ మావెంట్ బాధ కలిగించు సమయాల్లో నమ్మకంతో జీవించు ప్రతిక్షణం దేవునికే కృతజ్ఞత చెల్లించు
సాక్ష్యం 592. క్లిష్ట సమయాలు శారీరక వ్యాయమాల వంటివి అది చేసే సమయం చిరాకు అనిపించవచ్చు గాని భవిష్యత్తులో అవే శారీరక దృడిత్వాన్ని పెంచినట్లు
128 ఆత్మీయంగా శ్రమలు ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయి. చిరునవువా నీ బావ్రోదేకా*్న మార్చివేస్తుంది. ఆకర�నీయంగా చేస్తుంది. ఒత్తిడిని రూపు మాపుతుంది. ఆశాభావంతో నింపుతుంది.