
సాక్ష్యం 192. జీవితం పసైకిలు ప్రయాణం వంటిది. అది బ్యాలైనసు చేస్తూ దానిపై
ప్రయాణం చేస్తూనే ఉండాలి. పోఇ కూడ తనకు తానుగా శక్తి పుంజుకొని
పైకి లేస్తూ ఉత్సాహాపడుతా ఉంటుంది అలాకగ ఎవరి జీవితం వారు
నియంత్రించుకోవాలి. నా ప్రాణమా నివేలా నాలో కృంగియున్నావు
యెహోవాయందు ఇంకను నిరీక్షణ యంచం అని దావీదు వలై ప్రార్థన
చేయాలి. జీవితంలో ముందుకు సాగిపోవాలి.
సాక్ష్యం 193. దేవునితోనే నడుస్తానని సదా తలంచినపుడు ఆయన సరైన దారిలో
నడిపించగలరని నవ్మాలి. జీవితంలో ఎందరో విలువైన వ్యకుతలతో
పరిచయం గొప్ప ఆశీర్వాదకరం. ఈ ప్రయాణంలో దేవుడిచ్చిన జీవితాన్ని
బట్టి వందనాలు చెల్లించాలి.
సాక్ష్యం 194. విశావాసమనేది భవిష్యత్తులో ఏమ దాగిఉందో
నవ్ముట కాదు గాని ఎవరి చేతిలో భవిష్యత్తు దాగి
ఉన్నదో గ్రహించి ఆ దేవునిని ఆ్రశయంచాలి. ఈ
జీవిత ప్రయాణంలో సంతోషాలు, బాధలు మ[తవై
యంటాయి. సార్య కాంతి వర్షం ఎదురవుతాయి.
అందుకే పౌలు చెప్పిన విధంగా ఆనందించుడి మరలా చెప్పుదును
ఆనందించుడి. ఫిలి 4:4
సాక్ష్యం 195. ధనమును ప్రాణమును అధికంగా ప్రేమించకు దైవ చిత్తమును
గ్రహించి ఆయన చెప్పినట్లు అనగా ఆయన నడిపింపుపై ఆదారపడి జీవించు
సత్యమునే అనసరించాలి. జ్ఞానంగా ప్రవర్తించాలి ప్రతి చోట దేవుని కొరకు
నమ్మకమైన సాక్షిగా జీవించాలి.
సాక్ష్యం 196. సావార్థంతో నిండిన అక్షరం మన జీవితంలో రానించరాదు.
ళ�చీ లో దాగిఉన్న మధ్య అక్షరం � నేను అది �జు��ు��చీళన�ూ పన్నెండు
అక్షరాల పదాన్ని దారం చేస్తుంది. బందాలు విడగొడుతుంది. 65
బంగారు పరిరగ సేకరణ
భ) తృప్తి పే రెండక్షరాల పదం �జు మనము అనే మాట బందాలను
పెంచుతుంది. సరిగా వాడుకోవాలి.
సాక్ష్యం 197. మాడకషరాల మాట అహంకార పూరితవైనది, విషపూరిత
వైనది. దానిని అణగ్రదొకాకలి.
భ) జీవితంలో కోరదగినది అందరా ఇష్టపేది ఎకుకవగా వాడే పదం
నాలుగు అక్షరాల మాట ప్రేమ.
దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. మనం కూడ దేవునిని
ప్రేమించాలి. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రేమ విలువైనది
శాశ్వతమైనది అనేక దోషములను కపపుతుంది.
సాక్ష్యం 198. ఐదు అక్షరాల మాట ప్రతి రోజు వాడదగినది. ే్నేమాన్ని బందాన్ని
పెంచేది. అపరిచితులను సన్నిహితులనుగా చేయగలిగింది.
ళవీ��జు అతి మృధువైన మాట చిరునవువా ప్రశాంతత కలిగించేది. చిరునవువా
చింతలను దారపరుస్తుంది. దానిని నిరంతరము అబభ్యసం చేయాలి.
భ) ఆరు అక్షరాల మాట �ఖవీ�ఖ� ఈ మాట గాసిపపు లేదా వింతులు
వ్యాపించకుండా చూడాలి. కారు చితతువలై కుటుంబాలను దహించి కుప్ప
కూలే స్థితికి దిగజార్చగలదు. పౌలు ప్రతికలలో వృద్ధులు ముస్లమ్మ
ముచ్చట్లు మాని తెలివిగా జ్ఞానంగా మాట్లాడి మంచిగా ప్రవర్తించమన్నాడు.
సాక్ష్యం 199. ళఖజజజుళళ ఏడకషరాల విలువైన ప్రతి జీవితము ఆశతో ఎదురు
చూస్తుంది. విజయమనేది ఎవరైనా కోరుకుంటారు. కష్టం చేసిననా, శ్రమ
పడిననా లభించే విజయం ద్వారా విజేతలు గొప్ప ఆనందము అందుకో
గలరు. విజయం సాధించే కృషి అందరూ కోరుకోవాలి.
సాక్ష్యం 200. అతి శక్తి పూరితవైన పదం తొమ్మది అక్షరాలు గలది ఏదనగా
ప్రతి మానవునికి జ్ఞానము అవగాహన అత్యవసరమైన
వనరులు అజా�నంగా జీవిసేత అభాసుపాలు కాగలము. అది
సంపాదించుటకు వెండి బంగారం కన్నా కోరదగినదని దాని విలువ
గ్రహించాలి. అది పొందాలని శ్రమించాలి. దానిని స్రకమంగా వాడుకొని
66

విజేతలు కావాలి.
భ) దేవుడే మనకు మంచి స్నేహితుడను మీరకై ప్రాణము పెట్టుటకు ఇష్టపడాను
అని పలికారు. ఆ గొప్ప మాట అత్యంత తీయనిది మధురమైన మాట
స్నేహం దైవికవైనది. పది అక్షరాల విలువైన మాటను
నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. బంధువులు వేరు, స్నేహితులు వేరు.
దాపరికం లేకుండా మనసు విరచి చెప్పుకొనగలిగినదే స్నేహ బంధం.
దీనిని నిర్లక్ష్యం చేయరాదు. మన*్న ప్రేమించి ే్నేహామందించే వారి ప్రేమ
స్నేహ భావానికి సపందించి జీవితం స్పఘలం చేసుకోవాలి.
సాక్ష్యం 201. జీవితంలో ప్రతి సంఘటన జరుగుటకు కారణముంటుంది. సరిగా
జీవించాలి, జీవితాన్ని ప్రేమించాలి. జీవితానుభవాల నుండి నేరచుకోవాలి.
నీ చిరునవువా ద్వారా ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలి. నీ చిరునవువాను
ఏ పరిస్థితిలోనైన చెదిరిపోకుండా చూచుకో.
సాక్ష్యం 202. జీవితంలో ఏదైనా పొరపాటు చేసి అది
గురతుంచుకోగలిగినపుడు సమరపణతో
ఒప్పుకున్నప్పుడు నిజాయితి గల వాడవగుదువు.
నీవు సంశయంలో ఉంటే నీవు తెలివైన
వాడవనగలరు. నీవు సరిగాగ నిరణయం తీసుకొని
సమర్పించుకోగలిగితే దేవుని గౌరవించినట్లు భావించవచ్చు.
సాక్ష్యం 203. నీ శ్రతువులు నిన్ను బాధించి నాకు నష్టం కలిగిసేత దేవుడు తిరిగి
నిన్ను కటటగలడని నవ్ము. నిన్నుగా ఇష్టపేవారికి నీవేమటో చెపపనవసరం
లేదు, నీవంటే ఇష్టం లేని వారికి నీవేమ చెప్పినా అర్థం కాదు.
సాక్ష్యం 204. జరిగిపోయిన నిన్న తెలియని రపటి కంటే గడుపుచున్న ఈ రోజు
చాలా విలువైనది. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారంతా దురదృషటవంతులు
కాకపోవచ్చు గాని బాధలను పంచుకోవడానికి ఎవరు లేనివార అసలైన
దురదృషటవంతులు. నీ భారం నామీద వేయండి చింతించవద్దు, ప్రయాస,
భారం నా మీద వేయండి నా దగ్గరకు రమ్మని పిలిచే యేసు దగ్గరకు 67
బంగారు పరిరగ సేకరణ

వెళ్ళాలి.
సాక్ష్యం 205. ధైర్యం చేసి సుదారాలకు నడిచేవారికి ఒక వ్యక్తి ఎంత దారం
వెళ్ళగలడో తెలసతుంది. మనలను మనం తకుకవగా అంచనా వేసుకుంటే
కొంత నష్టం కలుగుతుంది కాని ఎదుటివారిని తకుకవగా అంచనా వేసేత
తలదించుకోవలసి వస్తుంది. నిన్ను అనుమానించేవారిని నీ దగ్గరకు
రానీయకు నిన్ను అవమానించే వారి దగ్గరకు నీవు వెళ్ళకు. జీవితంలో
పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. పపది మంది బాధను
తీర్చి పైకి రావడం గొప్ప.
సాక్ష్యం 206. మనం నమ్మిన ప్రభువు మనం పడిపోయిన
వేళ్లో కృంగిన వేళ్లో అందుకుని లేవనెతతగలడు.
విచారాలలో బాధలలో కౌగిలిలో చేరచుకొన
గలరు. కన్నీరు తుడువగలడు. హృదయం
గాయమై పగిలిన గండెతో ఉన్నప్పుడు తిరిగి సరిచేసి నెమ్మదిని శాంతిని
ప్రసాదించగలరు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయని దేవుని
చేరాలి.
సాక్ష్యం 207. ప్రార్థనను నిర్లక్ష్య పెటటడమంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్య పెటటడమే
2) తరువాత ప్రార్థించవచ్చు అనే ఆలోచనను జయిసేత అపవాదిని తెలిగాగ
జయించగలము.
3) లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే మారగం మోకాళ్ళ మీద పడడం
4) మన మోకాళ్ళు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని
తాకుతుంది.
5) ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలు దేవునికి నివాస స్థలాలు
6) మోకాళ్ళ మీద నిలబడగలిగినవార దేవుని కొరకు రోషంగా నిలబడగలరు
7) ప్రార్థన పాపానికి తలుపు మాస్తుంది. పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది.
8) ప్రార్థించనివాడు దేవుని సహాయానికి అడుడ్బండ.
సాక్ష్యం 208. మనము దేవుని చేతిలో అందంగా మలచబడిన శిల్పాలము. ఆయన
68
చేతి పనివారము. ప్రేమకు అరు�లము. ప్రత్యేకత గలవారము. విలువపెట్టి
కొన్నవారము. చిరునవువా నిన్ను ఆహ్లాద పరసతుంది. ప్రార్థన నిన్ను
బలవంతునిగా శక్తివంతునిగా చేయగలదు. ప్రేమ నిను� జీవితాన్ని
ఆనందంగా గడిపే అర్హత అవకాశాన్నిస్తుంది.
కొన్నిసార్లు మన జీవితం కంటే ఇతరుల జీవితం బాగందని తలస్తాము
ఇతరులము మనం కూడ అలాకగ కనిపిస్తాము.
సాక్ష్యం 209. దేవుడు మన ప్రార్థనలకు జవాబునిచ్చినపుడు మన విశావాసం అభివృద్ధి
కాగలదు. జవాబు పొందుటకు ఆలస్యవైతే మనలో ఓరుప కలిగించగలడని
నవ్మాలి. అసలు జవాబు రానప్పుడు దేవుని దృకపథదములో మరదో మంచి
దాచి యంచాడని నవ్మాలి. కీర్తన 69:30, 100:4, 75:1, 44:8, 86:12
సాక్ష్యం 210. నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం అనే పఘలాన్ని కోస్తాము
1) మంచితనమనే విత్తనం నాటితే స్నేహితులు అనే పఘలం కోస్తాము
2) నిరాడంబభరత అనే విత్తనం నాటితే గొప్పతనం అనే పఘలం కోస్తాము
3) క్షమాపణ అనే విత్తనం నాటితే అజాతశ్రతువు అనే పఘలం కోస్తాము
4) ఓరుప అనే విత్తనం నాటితే అభివృద్ధి అనే పఘలం కోస్తాము
5) సేవ అనే విత్తనం నాటితే పుణ్యం అనే పఘలం కోస్తాము
6) సత్యాన్వేషణ అనే విత్తనం నాటితే జ్ఞానం అనే పఘలం కోస్తాము
7) భక్తి అనే విత్తనం నాటితే దైవ సన్నిధి అనే పఘలం కోస్తాము
అవకాశం కొరకు ఎదురుచూడవదు�
మీ కలలు సాహసంతో కూడినమ వాటి కోసం కృషి చేయాలి.
జీవితంలో చిన్న చిన్న విషయాలు పూర్తిగా అనుబభవించండి కొంత కాలం
తరువాత చాలా ఆనందం ఇస్తాయి. ఒక అందమైన గవయానికి
చేరుకోవడానికి ఉపయోగిస్తాయి.
సాక్ష్యం 211. విశావాస రహస్యాలు బైబిలులో కలవు
ఎ) యోబు 26:7 దేవుడు శూన్యంలో బూమని వ్రేలాడదీపసను
�జక� నయాటను కన్న 3448 సం�� క్రితమే దేవుడు వ్రాయించారు. 69
బంగారు పరిరగ సేకరణ
భ) యోబు 9:6లో బూమ కదులుతందని వ్రాయించాడు. 1543లో
నికోలస్ బూమ కదులుతుందని తెలిపాడు. 1800 సం�� క్రితమే దేవుడు
బైబిలులో వ్రాయించాడు
సి) కీర్తనలు 74:17 దేవుడు కాలములను కలుగజేస్సినవాడు నికోలస్
కోపరి�కస్ సార్చుని చుట్టు బూమ తిరుతుందని కనుగొన్నాడు. 2343
సం�� క్రితమే దేవుడు బైబిలులో వ్రాయించాడు.
సాక్ష్యం 212. 2350 సం�� క్రితం బైబిలు తెలిపింది. గలిలియో కాండిల్ లైటు
చూస్తూ డోలనావర్తన కాలం కనుగొన్నాడు.
క్రీ. శ. 56లో 1 కొరింథీ 15:41లో సార్యని మహిమ వేరు చంద్దుని
మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు అని వ్రాయబడియున్నది.
క్రీ. శ. 1662లో రాబర్టు బోరుల్ గాలికి బరువు కనుగొన్నాడు. యోబు
28:25లో గాలికి ఇంత బరువు ఉండవలైనని దేవుడు నియమంచాడు.
3462 సం�� క్రితం దేవుడు బైబిలులో వ్రాయించాడు.
యోబు 37:12లో నరులకు బూమ నివాసయోగ్యమని వ్రాయబడి ఉంది.
క్రీ.శ. 1522లో పెరిటనండ్ బూమ నివాసయోగ్యం అని కనుగొనినట్లు
3322 సం�� క్రితవే బైబిలులో వ్రాయించాడు.
సాక్ష్యం 213. అర్థము చేసుకొనుట జ్ఞాన సమాపార�న కంటై గొప్పది. లోతైన
భావం కలది. చాలా మందికి మనం తెలిసి ఉంటాము గాని సరిగాగ అర్థం
చేసుకునేవారు కొందర ఉంటారు. చిన్న చిరునవువా ద్వారా హృదయాలను
తాకి సంతోషం కలిగించే సమర్థత అందరూ కలిగి ఉంటారు.
జీవితం చాలా పెద్ద ప్రయాణం మనిషిగా పుట్టడం వేరు, మనిషిగా
జీవించడం వేరు. ప్రతి దినం ఒక్కొక్క అడుగు వేస్తూ సుదురాగన్ని మెల్లగా
ముగించి సాధించుట మన కరతవ్యం.
సాక్ష్యం 214. నిరీక్షణతో ప్రతిదినం ఆశాభావం కలిగి ఉండాలి. అపుడే అద్భుతాలు
చూడగలము. సాధు స్వభావం కలిగియండుట బలహీనత కాదు. నీటి
కంటే సాధుజలం మరది ఉండదు కానీ దాని శక్తి, ఉదృతము సమయం
70

వేసత బలమైన బండలను బద్దలు చేయగలదు. మంచి వ్యక్తి నెమ్మది కలిగి
జీవించుటకు ఇష్టపడ్డాడంటే అతని వెనుక బలమైన శక్తి దైవము ఉంటాడని
నవ్మాలి.
సాక్ష్యం 215. మన జీవితం ఒక పుస్తకం రెండు పేజిలు పూరించబడ్డాయి. మొదటి
పేజి పుటుటక రెండవ పేజి మరణం మధ్య పేజిలు ఖాళీగా ఉన్నాయి.
సరిగాగ జీవించి ఇతరులు చదివి నేరచుకినే రీతిగా ఆ పేజిలు మంచి
జ్ఞాపకాలతో ముగించుటకు ప్రయత్నించాలి.
సాక్ష్యం 216. గౌరవమనేది అద్దం వంటిది అది ఇతరులకు ఎంత ఎకువగా ఇస్తే
నీకు అంత ఎకుకవగా ప్రతిభంభంపచేస్తుంది. విశావాసం అనేది చిన్న పదం
చదువడానికి పసక్ను పడుతుంది. అర్థం చేసుకొనుటకు రోజు పడుతుంది.
నిరూపించుకొనుటకు జీవిత కాలం పడుతుంది.
సాక్ష్యం 217. ఇతరులను ఓడించాలని ప్రయత్నించకు
ఆశించకు. అందరిని ప్రేమతో రగలుచుకోవాలి.
ఇతరులను చూచి హేళన చేయకు ఇతరులతో కలిసి
ఆనందంగా కలం గడుపు. దేవుడు నిన్ను కనిపెట్టి
చూస్తున్నాడని నవ్ము ఆయన దగ్గర సమస్యలకు
తాళ్ముంటుంది. ప్రతి నీడకు వెలుగంటుంది. ప్రతి
విచారానికి విరామం ఉంటుంది. ప్రతి రపటికి ఎలా గడపాలి అనే
నిరణయాలంటాయి. నీ జీవితం నీ చేతిలో ఉందని నడిపించే దేవుని
స్మరించు.
సాక్ష్యం 218. జీవితంలో జరికగ ప్రతి సంఘటనకు వెనుక సకారణముంటుంది.
జీవించాలి జీవితాన్ని ప్రేమించాలి. జీవితం నుండి నేరచుకోవాలి. నీ
చిరునవువా ప్రపంచాన్ని మార్చగలగాలి. కాని ప్రపంచం నీ చిరునవువాను
మార్చరాదని తెలిసికో.
సాక్ష్యం 219. మనం మనుషులను ప్రేమించగలము గాని మన దేవుడు మరింత
గాడింగా ప్రేమించే దేవుడు. మనం స్నేహితులముగా ఉండగలము గాని 71
బంగారు పరిరగ సేకరణ

మన దేవుడు క్రీస్తు గొప్ప స్నేహితుడు తన ప్రాణం మన కొరకు పెటాటడు.
ఆయన మనలను కౌగిలించి ప్రేమిస్తాడు. మన కన్నీరు తుడుస్తాడు. మనం
చేయుత ఇస్తాఉ గాని ఆయన మనలను ఎత్తుకొని మోస్తాడు. అంత మంచి
దేవునిని మనం హత్తుకొని ఆశ్రయించి ప్రేమ చూపి సేవించాలి కదా.
సాక్ష్యం 220. నిన్ను నిన్నుగా ప్రేమించేవారిని ఎన్నటికీ వదులుకోకూడదు. ఏదో
ఒక రోజు తెలసతుంది. రాళ్ళను ప్రోగుచేసుకొని వజ్రాలను కోలుపతున్నామని
తెలసుకొని బాధపడుతాము. ప్రేమించి వెన్నుపోటు పొడిచేవారుంటారు.
నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కళ్ళతో నవువాతా నోటితో మోసం
చేసేవారుంటారు జాగ్రత్త.
సాక్ష్యం 221. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల
తెరలు తగిలించాలి కానీ మనసు అందంగా
కనబడాలంటే అహం, అసాయ అనే అడడు పొరలు
తొలగిసేత చాలు. సంపద పెరికగ కొలది
ధనవంతుడివి అవుతావు, వయసు పెరికగ కొలది
ముస్లివాడవు అవుతావు. మంచి తనం పెరికగ కొలది మనిషిగా మారుతావు.
సాక్ష్యం 222. నేను బ్రతకు దినములన్నియు కృపా కేషమములే నా వెంట వచ్చును.
చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను. కీర్తన 23:6
బైబిలులో గొప్ప వాక్యాల సంపద మనససును ఉల్లాస భరితులను చేస్తుంది.
నీ నామమును స్తుతించెదను, కృతజ్ఞాతాస్తుతులతో నేనాయనను
ఘనపరిచెదను. కీర్తన 69:30 నా పూరణ హాృదయవతో నేను నీకు
కృతజ్ఞాతాస్తుతులు చెల్లించెదను. కీర్తన 86:12
సర్వ దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన 100:4
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞాతాస్తుతులు
చెల్లించుడి. కీర్తన 106:1
దేవా మేము నీకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా
ఉన్నావని నాకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాము.
72
సాక్ష్యం 223. ఒక చిన్న కథదలో ఏనుగు పంది ఎదురవుతారు పంది బురదతో
నిండిన శరీరంతో ఉంది. ఏనుగు జాగ్రత్తగా తప్పించుకొని పందికి హాని
చేయలేదు. పంది ఏనుగు నాకు భయపడి వెళ్ళింది అన్నది. కానీ ఏనుగు
జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళింది. కాళ్ళకు బురద అంటకుండా జాగ్రత్త
వహించాను. కొందరు ఉత్తములు, అధములు ప్రవర్తించు తీరు ఇలాకగ
ఉంటుంది. మురికి అంటకుండా పవిత్రత కాపాడుకొనుట మంచిది.
దషుటలకు దారంగా ఉండే విజ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరం.
సాక్ష్యం 224. రగలవకపోవడం ఓటమ కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం
ఓటమ. సింహాన్ని ఆహ్వానించి ఎవరు అడవికి రాజును చేయలేరు. దాని
శక్తి సామారా�్యలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. దేవుడు ఇచ్చిన
తలంతాలు మనిషికి ఉంటాయి. దానిని అభివృద్ధి చేసుకున్నప్పుడు భళా
నమ్మకమైన మంచి దాసుడా అనే ప్రశంశను అందుకొనేలా శ్రమించాలి.
సాక్ష్యం 225. ఓటమ అంటే అంతము కాదు రగలుపంటే ప్రారంభం కాదు. ఓటమ
అనుభవంతో రగలుపు బాటను వెతికేవార నిజమైన విజేతలు.
భ) చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక
ఆశ ఉన్నవాళుి నిత్యము సంతోషంగా ఉంటారు.
సి) చేయలేమని కొన్నింటిని, కష్టవైనవని కొన్నింటిని చిన్న పనులను
కొన్నింటిని వదిలేసేత చివరకు ఏ పని చేయలేని చేతకాని వారిగా మగిలి
పోతారు.
సాక్ష్యం 226. ఒకరి హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యవైతే ఒకరి హృదయం
గా జీవించడం ే్నేహానికి సాధ్యం. అందరి కన్నా మంచి స్నేహితుడు
యేసు. కృతజ్ఞత కలిగి ఉండి మంచి బైబిలు వాక్యాలు ధ్యానం చేయవచ్చు
1. కీర్తనలు 107:1,2. 1దిన 29:13
3. దాని 2:234. కీర్తనలు 95:2, 3
5. ఫిలి 4:66. పఫిలో 1:4
7. కీర్తన 100:48. యెష 12:4 73
బంగారు పరిరగ సేకరణ
9. 1 థెస్స 5:1810. కీర్తన 106:1
11. కొలు 3:1612. హెబ్రీ 12:28
13. కీర్తన 118:1, 105:114. కీర్తనలు 28:7
సాక్ష్యం 227. విశావాసమనేది అన్నీ సాధ్యపరుస్తుంది. నిరీక్షణ పని జరిగించు
ధన్యతనిస్తుంది. ప్రేమ సమసతము అందంగా మలసతుంది. ఇవన్నీ కలబోసి
జీవితం అనుబభవిసేత ప్రేమ రగలసతుంది. మంచి హృదయం, మంచి ప్రవర్తన
విభిన్నాలే గాని మంచి సహృదయం ఎన్నో బంధాలను ఏరపరచ నేరుపగలది.
మంచి ప్రవర్తన మంచి హృదయం గల వ్యకుతలను పరిచయం చేస్తుంది.
సాక్ష్యం 228. నీకున్న కళ్లను కళ్ళలో దాచుకోరాదు. అవి వీదాగా కన్నీరుగా
నష్టం కాగలవు. అదే నీ గండెల్లో దాచుకోగలిగితే గండె చేసే ప్రతి
చపపుడులో ఏదో సాదించాలన్న తపన నిన్ను ్రేపర్రించి నెరవేరచుకొనే
సంతోషాన్నిస్తుంది.
ఓరుప అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిపఘలం
అంత తీయగా ఉంటుంది.
ఎవరైనా నవివాతే మీ వల్ల నవ్వాలి గాని మమ్మ*్న చూచి నవవా కూడదు.
సాక్ష్యం 229. గతం గురతుకు వచ్చి బాధపడుతా కూర్చోిరాదు. గతంలో నేర్పిన
పార�ాలలో భవిష్యత్తును నిర్మాలించుకోవాలి.
పని చేయాలనుకునేవారికి దారి దొరుకుతుంది. చెయెయద్దు అనుకునే వారికి
సాకు దొరుకుతుంది.
ఎవరైనా సరిగాగ అర్థం చేసుకోలేకపోవచ్చు పర్వాలేదు. అపార్థం చేసుకోరాదు.
మనససు అనే మొక్కకు అనురాగం అనే నీరుపోేసత హృదయం అనే వెుగగ
పుట్టి ప్రేమ అనే పువువా పూస్తుంది. పువువా నన్ను చంపవద్దు అంటే ప్రేమ
నన్ను మరువవద్దు అంటుంది.
సాక్ష్యం 230. అతిగా ఎవ్వరినీ ఇష్టపడకు, అతిగా ఎవ్వరినీ నమ్మకు
అతిగా ఎవవారిపై ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే అతిగా అనేది మనలను
అతిగా బాధ పెటటవచ్చు.
74

జీవితం అనే పుస్తకంలో ఒకోక పేజి ఒకోకకక అనుభవం నేర్పిస్తుంది. అందులో
కొన్ని తేలిరకైన మధురానుబూతులను ఇస్తాయి. మరికొన్ని చేదైన స్మృతులను
మగులుస్తాయి. మంచితో చేరిన సంతోషం పంచుకోవాలి. దు:ఖం
ఒంటరిగా భరించాలి ఇదే జీవిత సత్యం.
సాక్ష్యం 231. జీవితమంటే ఏమటి?
జీవితం ఒక బహుమానం, సీవాకరించాలి
జీవితం ఒక సాహసం, ఎదురొకనాలి
జీవితం ఒక దు:ఖం, అనుభవించాలి.
జీవితం ఒక రహస్యము, చేదించండి.
జీవితం ఒక ఆట, ఆడాలి
జీవితం ఒక అవకాశం, తీసుకోండి
జీవితం ఒక శూన్యం, పూరించండి.
జీవితం ఒక అందం, ప్రేమించండి
జీవితం ఒక పోరాటము, రగలవండి.
జీవితం ఒక లక్ష్యం, సాదించండి
జీవితం ఒక గందర గోళ్ం, పరిషకరించండి
జీవితం ఒక ప్రశ్న, జవాబు పొందాలి
జీవితం ఒక ప్రయాణం, సాగించండి.
జీవితంలో కష్టములు, శక్తి సామర్థ్యాలను నిరూపిస్తాయి.
దేవుడు దావీదుతో ఇలా వ్రాయించాడు, శ్రమునొందుట నాకు మేలాయెను.
సాక్ష్యం 232. నిన్ను చూచి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా, కన్నీరు తుడిచే ఒక్క
వేలు మన్న.
ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముకకలైన మనసు ఈ మాడు
జీవితంలో ఎన్నో పాఠాలు నేరుపతాయి.
నిన్ను భారంగా అనుకునే బంధాలలో బలవంతంగా జీవించడం కంటే
వాటికి దారంగా ఒంటరిగా ఉండడమే హాయి. 75
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 233. డబ్బు ఎవరికోసవైనా ఖరచు చేయవచ్చు గాని సమయం అర్హత
గలవారి కోసం ఖరచు చేయాలి.
భ) అమ్మతో ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో మర్యాదగా మాట్లాడాలి.
సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మతంగా మాట్లాడాలి.
చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మౌనంగా మాట్లాడాలి.
మత్రులతో మనసు విప్పి మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి
అన్నింటిని మంచి మంచి వ్యక్తితో జీవించాలంటే దైవ ప్రీతి, పాప భీతి
సంఘ నీతితో జీవించి దేవుని ప్రేమించాలి.
సాక్ష్యం 235. సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచిన
బంగారు పళ�ిం వంటిది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది.
ఓ చిన్న అబద్ధము అనుబంధాలను తెంచుతుంది. అపార్థము కొంచెవైనా
మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంద్ధం పెద్ద ఓడను ముంచెస్తుంది.
కారణము చిన్నది. పఘలితం జీవిత కాలం మనం ఏడచునపుడు భుజం తట్టి
ఓదార్చువారు కావాలి. సంతోషంలో పాలు పొందేవారు కూడా కావాలి.
సాక్ష్యం 236. మనకు కష్టాలు వేసత మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప
తాము ఏదైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి
వేసత చేసిన కష్టాలు }రికే పోతాయా? అని అంటారు. తమ కష్టాలకు
కారణం తెలసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుబూతితో అర్థం చేసుకొనేవార
మంచి మనుషులు, మంచి మనుషులుగా జీవించాలంటే శక్తి చాలదు.
దేవునియందు యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మాలవైన
అవగాహన తెలివి ఆనందం, ఐశ్వర్యం సహా దాచి తన బభకుతలనిస్తారు.
సాక్ష్యం 237. ప్రార్థనలకు ఆలస్యముగా జవాబు లభిసేత దానికి సరైన జవాబు
చెప్పే సరైన సంఘటన
ఒక పేదరాలు ్రదాకషతోటకు వెళ్ళి బాగా పండిన పండ్లు చూస్తూ ఉండగా
ఆ తోటమాలి పండ్లు కావాలా అవ్మా, అని అడిగాడు. పెద్ద బుట్ట తెచ్చుకో
అన్నాడు. చాలాసేపు కనిపెట్టినా పండ్లు తేనందుకు చాలా కోపంతో
76

తిట్టుకుంటా వెనుతిరికగ సమయంలో తోటమాలి ్రశ�షటవైన పండ్లతో
వచ్చాడు. మంచి పండ్ల కొరకు ఆలస్యమయింది అని చెప్పాడు. సిగ్గుతో
తలవంచుకొని కృతజ్ఞత తెలిపింది. ప్రార్థనలో కష్టాలు, నషాటలు, ఆశలు
కోరికలు అన్ని అడుగుతాము గానీ సమాధానం ఆలస్యం కావచ్చు.
అధైర్యపడక మన కన్నీరు నాట్యంగా మార్చాలని, ్రశ�షటవైన ఈవుల కొరకు
ఆలస్యం చేస్తాడని నవ్మాలి.
సాక్ష్యం 238. దేవుని సేవకులు ఎన్నో అవమానాలు
ఎదురొకంటారు. వారు ఇతరుల కోసం జీవితం
ధారపోసేవారు. తకుకవ సంపాదనతో సావార్థం
లేకుండా ఇతరులకు ఖరచుపెట్టేవాడు. మోకాళు
ి అరికగలా ఇతరుల కొరకు ప్రార్థించేవాడు.
దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు
చాపనివాడు. ధనాపేక్ష సావార్థం దరి చేరనివవానివాడు. వారిని గౌరవించాలి.
సాక్ష్యం 239. వెండిని శుద్ధి చేసినట్లు దేవుడు మనలను పరివుద్ధపరచునని బైబిలు
వాక్యం చెప్పుచున్నదని నిరూపించుకోవాలని ఒక స్రీత వెండి పని చేసే
కంసాలిని దర్శించింది. వెండిని కాల్చినపుడు మలినము పోతుంది.
ఆ రకులో ప్రతిభంబం కనిపిస్తుంది. ఆ వేడిలోనే శుభ్రత కలుగుతున్నట్లు
కష్టాలను అనుభవిస్తున్న సమయంలో దేవుని కళ్ళు మనలను చూస్తూనే
ఉంటాయి. ధ్యాస్ మనపైనే ఉంటుంది. ఈ జీవితం మనలను
కాల్చివేయుటకు కాదు, మెరిసే వెండిలా మార్చుకొని నమ్మి ధైర్యంగా
ఉండాలి.
సాక్ష్యం 240. విజ్ఞాపన ప్రార్థనా పఘలితం తెలిపే చిన్న సంఘటన : ఒక సముద్రంలో
ఇద్దరు ఒక దీవాపానికి చేరి రక్షించబడ్డారు. ఎవరి ప్రార్థనలు పఘలిస్తాయోనని
పరీక్షించదలచి రెండు ప్రాంతాలలో విడిపోయారు. రాకేష్ వెుదటివాడు
ఆహారము తరువాత భార్యను ఈ అవసరాలను అడిగేవాడు వెంటనే
లభించాయి. చివరకు గమ్యం చేరు ఓడ కోసం ప్రార్థించగా ఓడ వచ్చింది. 77
బంగారు పరిరగ సేకరణ
అది చూచి ఓడ దగ్గరకు చేరారు. ప్రార్థనకు పఘలితం పొందారు.
సాక్ష్యం 241. నవ్వడం నవివాంచడం అలవాటై�తే జీవితంలో ఎలాటి ఒడుదుడుకు
లండవు. అందుకే నవువాతా బ్రతకాలి. పౌలు కూడ మరలా చెప్పుదును
ఆనందించుడి. మీ సహనం సకల జనులకు తెలియజేయుడి. ఫిలి 4:4
సాక్ష్యం 242. క్రీస్తు మీరు లోకానికి వెలుగైయున్నారు. ఉపపయిఉన్నారు అని
పలికారు. నేనే మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నారు. మార్గము తెలిపిన
వాడు మేథావి చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు. కాని
మార్గము తెలిసి చూపించక దాటనివాడు అసమర్థుడు.
సాక్ష్యం 243. కష్టాలు రాకుండా దేవుని ప్రార్థించకండి కష్టాలు ఎదురొకనే ధైర్యం,
సామార్థ్యం కొరకు ప్రార్థించండి. ప్రాంతంగా జీవించాలి అనుకుంటే
ఎదుటివారు మారాలి అని గాని, మార్చాలని ప్రయతి�ంచకండి. మీర
మారండి కాళ్ళు సరిగా ఉండి కాళ్ళు సరిగా ఉండి ముళ్ళు గుచ్చుకోకుండా
చెప్పులు వేసుకుంటాము. రోడడ్ంతా తివాచీ వేయలేము.
సాక్ష్యం 244. ధేవునికి ఎంత దారంలో ఉంటే దేవుడు నీకు అంత దారంలో
ఉంటాడు.
భ) అందం అనేది ధరించే దసతులలో లేదు, మనిషిలో దాగిన మానవతవాంలో
దాగి ఉంది. అందం నవ్వే పెదవులలో లేదు, బాధను దాచుకొనే గండెల్లో
ఉంది. అందం అవమానించే గండెలో లేదు. ప్రేమతో ఆదరించే మనసులో
ఉంటుంది.
సాక్ష్యం 245. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద ఉంటుంది. ప్రాణం
పోయాక మట్టి మన శరీరంపైన ఉంటుంది. సంపాదించినది మనది కాదు,
మంచితనం, మంచి పనులు మగులుతాయి. ఎదుటివారి హృదయంలో
ప్రేమ మగులుతుంది.
భ) మత్రుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి.
బాధలలో ఉన్నప్పుడు పిలువకున్న వెళ్ళాలి.
సాక్ష్యం 246. జీవితంలో గుర్తించుకొనవలసిన ముఖ్యమైన విషయాలు :
78

1. మనకున్నదానిలో ఇతరులకు చిన్న సహాయం చేయడం
2. ఓటమలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం.
3. పేరికంలో నిజాయితిగా ఉండాలి.
4. మాట తీరులో సరళత్వం ఉండాలి.
5. కోపంలో కూడ సహనం ఉండాలి
6. కష్టాలను తుట్టుకునే శక్తి ఉండాలి.
7. ప్రతి మనిషిని గౌరవించాలి.
సాక్ష్యం 247. ఒకరి సంసాకరం తెలియాలంటే వారి మాటలు వినాలి.
ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడిడ్ంచినపుడు తినాలి
ఒకరు మంచి మనిషో కాదో తెలియాలంటే ఎవరిరకైనా సాయం చేశారో
లేదో తెలిసికోవాలి.
సాక్ష్యం 248. సమస్యలు పోవడం లేదా? సమస్యలు తగగడం లేదా?
అప్పులు పెరిగిపోతున్నాయా? ఎంత ప్రార్థించినా పఘలితం లేదా?
ఎవరిపైన ద్వేషం దాగి ఉందా? కషవించలేకపోతున్నావా?
క్షమించే స్వభావం ఉంటే ఈ లోకంలో సంతోషం, పరలోకంలో సిహాసనం
లభిస్తాయి. క్షమాపణ గొప్ప గుణమని తెలిసికో.
సాక్ష్యం 249. ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మారుప మనలో
వెుదలైతే ప్రపంచం అదే మారుతుంది. డబ్బు, శక్తి సమయం, శరీరం
అన్నీ సంబంధం లేనివే కానీ మంచి స్వభావం, మంచి అవగాహన ఆత్మీయ
మార్గము, సత్యమైన మనససు ఇవి బాగా సహాకరిస్తాయి. మంచి జీవితం
జీవించాలని ప్రయత్నించాలి. అది దైవబభక్తితోనే సాధ్యం. ప్రార్థన,
సహవాసంలోనే లభిస్తాయి.
సాక్ష్యం 250. పిల్లలకు వసతువులు ఇవ్వకపోతే కొంతేసపు ఏడుస్తారు కాని
సంసాకరము ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.
భ) కంటిలో నిరాశను గుర్తించగలవాడు
గండెలో దిగులు గుర్తించగలిగినవాడు సృష్టించిన దేవుడు నిటాటరుపలు 79
బంగారు పరిరగ సేకరణ
వినేవాడు, కన్నీరు తుడిచేవాడు, కురచుండుట లేచుట తెలిసినవాడు మన
సృష్టికరత గనుక ఆయనను ధ్యానించుటకు నిర్లక్ష్యం చేయరాదు. అందుకే
ప్రార్థించుటకు ఆసక్తి కలిగి ఉండాలి. అడిగిన దానికంటే ఎకుకవ జవాబిస్తాడు
}హించిన దాని కంటే అత్యధికంగా ఆయన సమయంలో దయ చేస్తాడు.
క్రీస్తు గొప్ప స్నేహితుడు గొప్ప దేవుడని ఆయనను వెంబడించాలి.
సాక్ష్యం 251. జీవితం చాలా స్వల్పమైనది చేసిన పాపాలకు ప్రతి పఘలముంటుంది.
మరణము అందరికి తప్పదు. నరకానికి ముగింపు లేదు. రక్షించేది దేవుడే.
నీవు జీవించే జీవితంలో ప్రత్యేకత కలిగి జీవిస్తూ నీవు లేకపోతే లోటను
గుర్తించే విధంగా ఉన్నట్లుగా జీవించాలి. ప్రవర్తనలో ప్రత్యేకంగా జీవించాలి.
సాక్ష్యం 252. ఏదో ప్రత్యేక ఘడియ రావాలని కోరుకొని కనిపెట్టుట కాదు.
గాని ఆ సమయాన్ని సీవాకరించి పర్పెఫకుటగా నీవే మార్చుకొనే ప్రయత్నం
చేయాలి. తృప్తి అనేది విజయం కన్నా విన్న విజయం ఇతరులపై ఆధారపడి
నిరణయించబడేది అయితే తృప్తి మన వ్యక్తిగతవైన భావం నీకొక నిరణయం
తీసుకోవాలనే ఆలోచన కన్న దేవుడే ప్రతి అనుభవాన్ని నిరణయించాడని
నవ్మాలి.
సాక్ష్యం 253. మంచి వ్యకుతలతో రాజీపడుట శ్రేష్టము, వ్యర్థమైన వ్యకుతలతో వాగావాదం
మంచిది కాదు. సహాయం అనేది చాలా విలువైన బహుమతి, ప్రతి వ్యక్తి
నుండి పొందలేరు, కొందర గొప్ప మనసున్న వ్యకుతలుగా ఉంటారు. ఇతరులు
}రికే మాట్లాడి విసిగిస్తారు.
సాక్ష్యం 254. మన జీవితాన్ని ముగించే ముందుగా ఎన్నో ఆరాటాలు, పోరాటాలు
ఆమేశాలు, ఆ్రకోషాలు, ప్రేమలు, పగలు, అనుబంధాలు, అవమానాలు,
సావారా�లు, స్నేహాలు ఇవన్నీ దాటుకుంటా పోవాలి.
సాక్ష్యం 255. ప్రతి దినము మన అవసరాలు దేవుడు తీర్చిలా కోరి ప్రార్థించాలి.
తృప్తితో నింపాలని మన హృదయాలు, ప్రేమ, విశావాసంతో నిండిపోవాలని
ఆదరణ సంతోషంతో ఉపొపంగాలని శాంతితో నిండిపోవాలని ఆరోగ్యము
కలిగి బరువులన్ని తీరిపోవాలని దినదినము వినయంతో ప్రార్థించుకోవాలి.
80