Chapter 2 of 15

సాక్ష్యాలు 31–81

సాక్ష్యం 31. పరమాతయ్మనియందు సంపూరణ నిష్ఠ ఆత్మలో ధృడిత,

ఆలోచనలో పరిపక్వత, మనససులో సంతష్టత

వ్యవహారంలో సరళ్త, సంసాకరంలో ్రశ�ష్టత, దృష్టిలో పవిత్రత

మాటలలో మధురత, కర్మలలో కుశలత

వ్యక్తిత్వంలో రమణీయత, నిద్దలో నిశ్చింతత

ఇవన్నీ కలబోసి

సాక్ష్యం 32. నీ జీవితంలో అందరా నీతో సంతోషంగా వెలిగినట్లయినా నీవు

ఎన్నో విషయాలలో అందరితో రాజీ పడ్డావని అర్థం. నీవు అందరితో

సంతోషంగా ఉన్నావంటే ఇతరులు చేసిన పొరపాట్లన్నీ ఉ్రేక్షించావని

అర్థం. అందుకే జీవితంలో నీ నోటిని దేవుని మహిమపరచుట కొరకు

వాడాలి. ఇతరుల జీవితాలను కట్టుటకు ప్రోత్సహించుటకు క్షమాపణ

ఉపయోగించి జీవితం ధన్యం చేసుకోవాలి.

సాక్ష్యం 33. సమయమనేది నది వంటిది ప్రవహించే నీటిని ఒక్కసారి మాత్రమే

తాకగలము. రెండవ సారి తాకలంటే కుదరదు. ఆ ప్రవాహము

దాటిపోతుంది. కాలము జారిపోతే మరల రాదు సమయము సదివానియోగం

చేస్తూ దేవుని పట్ల అంచలంచల భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ

మాటలు వినడానికి చెవిటివాడు కాదు. చూడకపోవుటకు గ్రుడిడ్వాడు కాదు

ప్రార్థన ఆలకించువాడు తప్పక మన విజ్ఞాపన వింటాడు. ప్రతి సమస్య

నుండి విడిపిస్తాడు. 17

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 18 of Bangaaru Parige
పేజీ 18

సాక్ష్యం 34. ఒక జ్ఞాని చెప్పిన మాటలలో నిన్ను నీవు

ప్రేమించుకుంటావా?

నీకు నీవు విషం పుచ్చుకుంటావా? కొన్ని విషయాలు

గ్రహించగలిగితే ఇతరులపై పిర్యాదు చేయుట,

లోలోపల దు:ఖం చెందుట, ఇతరులతో పోట్లాడుట

అధికంగా చిరాకు పడుట, కలవరంగా ఉండుట,

విసుగుదలగా ఉండుట, కోపం పగ ఉంచుకుంటే రోగం అంటారు. ఆరోగ్యం

కానిది రోగం. 40 సం��లుగా కోపం కేన్సరు కావచ్చు, 40 నెలల కోపం

డయాబీటిస్ కావచ్చు. కీళ్ళవాతానికి దారి తీయవచ్చు. 40 వారాల కోపం

గ్యాస్ ట్రబుల్, గొంతునొప్పి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సాక్ష్యం 35. ఇగో గర్వం, అతిశయం దేవునికయిష్టం. అది సత్యాన్ని ఎన్నడు

అంగీకరించదు. చల్లని చిరునవువా మృధువైన మాట బ్యాంకులో డబ్బులు

జవు చేపసంత విలువ గలది. దీనిలో లాభాలు దాగి ఉంటాయి.

కోపము కఠినమైన మాటలు రక్రడిట్ కార్డు వంటివి. వాడుకొన్నాక తరువాత

తీరచుకోవచ్చు వడ్డీ చెల్లించి బాధపడవల్సి వస్తుంది.

సాక్ష్యం 36. మనము నమ్మిన దేవుడు ఒక ప్రత్యేకవైనవాడు పసపషలిస్టు అని తెలిసి

కోవాలి.

ఎ) యోబును ఓడించి అతనిలో అవిశ్వాసాన్ని కలిగంచాలని సాతాను కోరాడు

గాని దేవుడు యోబులో అంచలంచల విశ్వాసాన్ని రెట్టింపు దీవెనను

విశ్వాసాన్నిచ్చి సంతోష పెటాటరు.

భ) భలాములో ఉన్న బుద్ది హీనతను దేవుడు వాడుకోదలిచాడు గానీ

దేవుడు గాడిదతో మాట్లాడి జ్ఞానోదయం కలిగించాడు.

సి) ఇ్రశాయే�యులలో స్నుగుడు పుట్టించి ఆటంకం కలిగంచి మోషేను

నిరుత్సాహ పరచదలిచాడు గాని దేవుడు అతని చేతి కర్రను దీవించి

సముదాన్ని చీల్చివేసి ఆరిన నేలను నడిచే అద్భుతాన్ని చూపించి నెమ్మది

కలిగించాడు.

18

Photograph from page 19 of Bangaaru Parige
పేజీ 19

భ) యాదా యసకరియోతు క్రీస్తుతో జీవించిననా పసైతాను శోధించగా

క్రీస్తును శ్రతువుల చేతికి అపపగించిననా అతని స్థానము కొలోపగా సౌలును

పౌలుగా మార్చి ఘనంగా వాడుకున్న దేవుడు స్తుతి పాత్రుడు నిరీక్షణ,

విశావాసం, స�దర ప్రేమ, నీతో ఉంటే అద్భుతాలు చేస్తారు.

సాక్ష్యం 37. నిజ జీవితంలో ఫిలాసఫీ ఏదనగా మన మనససు ఎల్లప్పుడు ఆనందంగా

ఉంచుకోవాలి. మంచి విజయాలు సంతోషాన్ని ఇస్తాయో లేదో గాని

సంతోషంగా ఉంచుకొనే మనససు నిశ్చయముగా మనలను విజయ

పథంలోకి నడిపించి విజేతలను చేసి ఆనందములో నింపుతుంది.

సాక్ష్యం 38. మన కన్నులు యేసు వైపు చూచినపుడు మంచి

ప్రార్థన హృదయం నుండి ఉద్బ�వించగా ప్రభు నీ

కన్నులు మంచిని చూడాలి ఎవరినైనా క్షమించే

హృదయం కావాలి. చెడును మర్చిపోయే మనససు

కావాలి. ఎన్నడు చెరగని విశావాసం గల ఆత్మ పూరుణలుగా

దీవించు ప్రభు అని సదా ప్రార్థన చేయాలి.

సాక్ష్యం 39. జీవితంలో ఉత్తమ ఆశయాలు కలిగి మంచి సుమాత్రిక మగిలా�లి

అనే తపనతో జీవించు విశావాసీని నిరూత్సాహాపరచుటకు సాతాను

స్వకీయులను తోటివారిని ప్రోత్సహించి నిన్ను మాట తాటాలతో విమర్శించి

గాయపర్చగా లక్ష్యపెట్టక ఉ్రేక్షించుట నేరచుకోవాలి. ్రకికేట్ పఘుట్బాల్

మంచి ఆట జరుగుచుండగా ఆట ఆడేవారు మాట్లడరు గానీ ఆట

వీక్షించేవారు గొప్ప శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటారు. దేవుని నమ్మినందున

విమర్శికుల అరుపులకు కలవరం చెందక ఆట ఆడువారు మౌనం

వహించినట్లు మౌనంగా నిలిచి సాగిపోవాలి.

సాక్ష్యం 40. ఉదయాన్నే శుభోదయం అందరిని పలుకరిస్తాము ప్రతి రోజు

దేవుడిచ్చిన దానమే అందుకే ఎంతో ఆనందంతో ఆ దినాన్ని ఆహ్వానించాలి.

ఉదయాన్నే దైవ వాక్యధ్యానము హృదయాన్ని రంజింపచేస్తూ ఉత్సాహంతో

ఆరంభించే ధన్యత ఇస్తుంది. 19

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 20 of Bangaaru Parige
పేజీ 20

ఉదయమున నీ కృపతో మవ్ము తృపితపరచుము కీర్తన 90:14

సాక్ష్యం 41. జీవితం చాలా చిన్నది కోపం, ద్వేశము, అసాయ వదలి అందరితో

నవువాతూ సాగిపోవాలి. ఈ జీవితంలో ఇంతకు మంచిన సంతోషం

ఏముంటుంది. ప్రతి దినము దేవుడు మనలను పట్టుకొని భడ్డా! నీ మారగం

ఎంత క�్లషటవైననా నిన్ను విడువను ఎడబాయను అంటాడు.

సాక్ష్యం 42. మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యకుతలు మన గండె

చపపుడువంటివారు. మన గండె చప్పుడు వింటాము అది మన జీవితాన్ని

నిర�శిస్తుంది గానీ మనం దానిని చూడలేము. మన మంచి స్నేహితుల

సహాయ సహకారాలు ప్రేమ ఆప్యాయతలు అందిస్తూనే ఉంటారు.

సాక్ష్యం 43. ప్రతి దినము ప్రతి స్పర్శలో దేవుని ఉనికిని

చూస్తాము. ప్రతి సంతోషకరమైన ముఖంలో దేవుని

ముఖం చూస్తాము. ప్రతి దినము ఆశీర్వాదకరవైనదని

నవ్మాలి. కొన్ని వేల చెట్లు ఎలా వెులిచాయి ఉడతలు

పండ్లను తినే సమయంలో రా*్చిన వితతనాలే చెట్లు

పెరుగుటకు అనుకూలిస్తాయి. ఉడతలకు తెలియదు వాటి

ద్వారా చెట్లు వస్తాయని అవి మర్చిపోగలవు. అలాకగ మనం ఇతరులకు

మంచి చేసి మర్చిపోతే అవి పఘలిస్తాయి. అందుకే బైబిలులో ఆహారం నీటిమీద

వేయుము అది చాలా కాలానికి కనిపిస్తుంది.

సాక్ష్యం 44. మన జీవితంలో కొన్ని సార్లు కొన్ని దీవెనలు పొగొట్టుకున్నామని

తలస్తాము కానీ అనుకోని రీతిగా దేవుడు మనలను ఆశ్చర్యపరచు రీతిగా

ఆ స్థానంలో వింతైన ఆనందం కలిగించే గొప్ప కార్యాలు మన్రై చేసి

ప్రేమ చూపిస్తారు.

సాక్ష్యం 45. ప్రతి దినాన్ని ఆరంభించే ముందు మన హృదయాన్ని తేలిగాగ

ఉంచుకోవాలి. మన విచారాలన్నీ ప్రక్కకు నెట్టి వేయాలి. చిరునవువాతో

ప్రతి క్షణము దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనే ధైర్యంతో కృతజ్ఞతతో

రోజంతా గడపాలి.

20

Photograph from page 21 of Bangaaru Parige
పేజీ 21

సాక్ష్యం 46. జీవితంలో నీవు ఎదురొకంటున్న వ్యకుతలలో నీ విలువను గుర్తించేవారు

ఉన్నారంటే వారితో సన్నిహితంగా ఉండాలి.

ఎకుకవ మందితో గడపగలిగితే ఆనందంగా

ఉండగలమని తలంచరాదు గానీ నిన్ను

నిన్నుగా ప్రేమించి కషాటలతో చేయుతనిచ్చే

వరిని గుర్తించి వారిని ఉన్నడా

వదులుకోరాదు.

సాక్ష్యం 47. నిజంగా జీవితాన్ని ప్రేమించే వ్యకుతలు

ప్రతి దినము దేవుని బహుమతిగా ఒక

రోజును సీవాకరిస్తారు స్ణుగుట తగిగస్తారు. కృతజ్ఞత ఎకుకవగా చూపగలరు.

ప్రకృతిలో దైవ హస్తాన్ని చూస్తారు.

సాక్ష్యం 48. ప్రతి వ్యక్తి యవ్వన కాలంలో డబ్బు కోసం ఆరోగ్యం పొగొట్టుకుంటాడు

వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆస్తి

కన్నా విన్న ఆరోగ్యం లేని ఆస్తి ఉన్న ఆరోగ్యం విషయంలో సావార్థంగానే

ఉండాలి. ఆస్తి విషయంలో నిసావార్థంగా ఉండాలి. అప్పుడే అందరి

ప్రశంశలను పొందగలరు.

సాక్ష్యం 49. వ్యాయమం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు

సమయం కేటాయించవలసి వస్తుంది.

భ) నాలుకను స్వాధీనంలో ఉంచుకొనగలిగినవాడు యోగి, నాలుకను

అనసరించేవాడు భోగి.

సాక్ష్యం 50. డబ్బు సంపాదించవచ్చు గాని నిద్ను సంపాదించలేము.

పుస్తకం కొనవచ్చు గాని జ్ఞానమును కొనలేము.

మందులు కొనవచ్చు గాని ఆరోగ్యం కొనలేము.

సాక్ష్యం 51. జయించువారికి దేవుని దృష్టిలో వారి స్థానము విలువైనది.

నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనం కూరచున్న ప్రకారం

జయించువానిని నాతో కూడ సింహాసనం నందు కూరచుండనిచ్చెిదను. 21

బంగారు పరిరగ సేకరణ

వివిధ ప్రాంతాలు జయించే రక్రైస్తవులను గార్చి వివిధ రకాలుగా వివరించారు

1) గతంలో సోవియట్ విశ్వాసుల దృకపథంలో జయించువారు మేకుల

వంటివారు ఎంత గట్టిగా కొడితే ఆ సుతెత దెబ్బలకు అంత బలంగా లోతగా

దిగబడి పోతారు. స్థిరులుగా నిలుసాతరు.

2) చైనా విశావాసులైతే వెదురు బుంగుతో పోలుస్తారు. ఎంత నరికితే అంత

వేగంగా బలంగా ఆ చెటుట పెరుగుతుంది.

3) ఇరాన్ వారు రబ్బరు బంతివలై ఎంత వేగంగా నేలకు కొడితే తిరిగి

అంత వేగంగా పైకి లేస్తారు నిరుత్సాహ పడరు.

4) జయించువారు పువువాల వంటివారు ఎంతగా నలిపితే అంతగా సువాసన

వెదజల్లుతారు

5) పిలిపీపయుల థదృకపతంలో దేవాలయ కిటికీలపై ఉన్న అందమైన దృశ్యాలు

వెలుగున్నపుే అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి.

6) ఇండియా విశ్వాసులు అభిప్రాయంలో వేడి నీటిలో ఉంచబడిన టీ

బ్యాగ�లు స్రాటంగ�గా టీ ఇస్తుంది.

సాక్ష్యం 52. ఈ జీవితంలో మనము చేసే ప్రార్థనలకు జవాబు లభిస్తుందంటే

మన విశ్వాసాన్ని బలపర్చి స్థిరపరచుచున్నాడని నవ్మాలి. ఒకవేళ్ ఆలస్యంగా

జవాబు లభిసేత ఓరుపను పెంచుతున్నట్లు గ్రహించాలి. అసలు జవాబు

రాకపోతే ప్రస్తుత పరిస్థితి కన్నా వెురురగైనది దాచాన్నాడని నవ్మాలి.

సాక్ష్యం 53. ప్రార్థనలు ప్రాత: కాలంలో చేయుటకు విశావాసీ ఎందుకు ఆసక్తి

చూపుతున్నాడో కారణాలు :

1) పసైతాను ఎదురొకనే ముందు మన దేవునితో సంభాషించుట చాలా

్రశ�యసకరం

2) మనకు అవసరమైన వ్యకుతలతో భాషించే ముందుగా దేవునితో

సంభాషించుట అవసరం

3) వాక్యం ద్వారా పరలోకం నుండి లభించే సందేశాలు ముందుగా వినుట

ఆ తరువాత లోక వారతలు ఎలా ఉన్న చలించము

22

Photograph from page 23 of Bangaaru Parige
పేజీ 23

4) విరామంగా దేవుని సన్నిధిలో గడపుట ్రశ�ష్టమనియు లోకసతులతో

కాలయాపన చేయుట మంచిది కాదనియు స్వయంగా తెలిసికొన గలము

5) లోక వారతలు వినుట కన్నా పరలోక వారతలు వినుట శ్రేష్టము

6) దేవుని సన్నిధిలో ఉదయాన్నే కూరచుంటాము ఇతరులతో కూర్చొినుట

రెండవదిగా భావిస్తాము

7) దేవునినే ఘనపరచుట ఇతరులను తరువాత గమనించుకోగలము

8) ఆత్మను పోషిస్తూ తరువాత శరీరాన్ని గురించి ఆలోచించాలి.

9) అద్దంలో మన ముఖాన్ని చూచే బదులు దేవుని వాక్యంలో మన ముఖాన్ని

చూడటం ఉపయోగించాలి.

10) ఇల్లు తుడిచి శుభ్ర�పరిచే ముందుగా హృదయాన్ని ముందుగా శు

భ్ర�పరుస్తాము

సాక్ష్యం 54. ప్రార్థనా శక్తిని తకుకవగా అంచనా వేయరాదు

సందేహించరాదు. చిన్న ప్రార్థన నీ జీవితాన్ని

గణనీయంగా మార్చగలదు. కాఫీ కప్పును సరిగా

పట్టుకోలేకపోతే ఒలికిపోతుంది. కపపులో

ఏముంది? కోపం, పగ, కఠినమైన మాటలా? లేదా

సంతోషము, కృతజ్ఞత, శాంతి, వినయమా?

ఏముందో ఆలోచించుకో పగిలిన, విరిగిన

జీవితాన్ని దేవుడు బాగు చేయగలడని నవ్మాలి. పగిలిన పాత్రను దేవుడు

పారవేయడు.

సాక్ష్యం 55. ఎవరిరకైనా ఎపుైన అందించగల గొప్ప బహుమతి సమయమే కద!

ఎందువలననగా సమయాన్ని తిరిగి పొందలేము. ప్రతి సమయంలో దేవుడే

మన పట్ల పని చేస్తూ మన కోరికను తీరచుటయే కాదు శక్తితో నింపి జయ

జీవితం ఇవ్వాలని సిద్ధంగా ఉంటారు. ఆయనకిష్టంగా, ఆయన చిత్తంలో

జీవించుట మన విధి. పుట్టిన వెంటనే మొదటి కేక నుండి చివరి శావాస

వరకు దేవుని అవగాహనలో ఉంటాము. 23

బంగారు పరిరగ సేకరణ

భ) మాడు విషయాలు మన జీవితంలో గతిసేత తిరిగిరానిది ఏదనగా

సమయం, నోటితో పలికిన మాటలు, ఎదురొకన్న అవకాశాలు పోగొట్టుకొని

తిరిగి పొందలేము.

సి) స్థిరము కానివి మాడు కలవు. భవిష్యత్తు, విజయాలు, కలలు నమ్మలేని

నిజాలు.

డి) ఎకుకవ విలువగలవి మాడు కలవు. ప్రేమ కుటుంబం, స్నేహితులు

మరియు దయ.

ఇ) త్రితవావైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో మన జీవితాలు

బందించబడ్డాయి.

ఎఫ్) మన జీవితాలను నాశనం చేయు మాడు విషయాలు కోపం, గర్వం,

క్షమించలేని స్థితి.

జి) మంచి వ్యక్తిత్వాన్ని సిద్ధపరచేవి మాడు అంకిత భావం, నిజాయితి,

కృషి ఉండాలి.

హెచ్) జీవితంలో వదులుకోని మాడు విషయాలు నిరీక్షణ, శాంతి మరియు

నిజాయితీ

సాక్ష్యం 56. దేవుడు నీ ప్రార్థన ఆలకిసేత నీ విశ్వాసాన్ని పెంపొందించుచున్నాడని

నవ్మాలి. ప్రార్థనలను ఆలస్యం చేసేత నీలో ఓరుపను పెంపొందించుచున్నాడని

నవ్మాలి. జవాబు రాని ప్రార్థనలు బట్టి మరెదో మంచి ఆశీర్వాదముందని

తలంచు

సాక్ష్యం 57. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకొనదగినవి ఒక ప్లేటు ప్రేమ, ఒక

గిన్నె నిండా శాంతి, ఒక సాపను నిరీక్షణ, గరిట శ్రద్ధ, ఒక గా�సు నిండా

ప్రార్థన కావాలి. క్రీస్తుతో మన తలంపులన్నీ మ[తం కావాలి. అంతకన్నా

విలువైనమ ఏమ ఉండవు. క్రీస్తు అపార కృప ప్రతి పరిస్థితికి సరిపడిన

తృప్తిని ఇస్తుంది. ఆయన కృపాకేషమాలు మన వెంట వస్తాయి.

సాక్ష్యం 58. దేవుని చితాతనికి ఎల్లప్పుడు లోబడి ఆయన మాటలను ఆలకించి

ఆయన నాయకత్వంలో సాగిపోవాలి. సత్యం ఒక గుహ లాంటిది. దానిలో

24

Photograph from page 25 of Bangaaru Parige
పేజీ 25

ఆశతో ప్రవేశిస్తాము గాని ఇతరుల సహాయం లేకుండా సంచరించలేము.

లోపలకు వెళ�ి కొలది మారగదర్శికుడు కావాలి. సర్వ సత్యాన్ని పరి పూరణంగా

ఎరిగిన పరిశుద్ధాతయ్మడు నిజవిశ్వాసులకు మార్గదర్శి కాగలడు.

సాక్ష్యం 59. ఎంత మందిరకైనా ఎపుడైనా పంచగలేగది సంతోషమే. ఏమనిషిరకైనా

దేవుడు ప్రసాదించినది. తల నిండా జ్ఞానము గలవారు కాదు గాని గండె

నిండా ప్రేమ నింపుకున్నవార కావాలి. ఎందుకంటే దేవుడు కరుణా

వాత్సల్యం గలవాడు. అందుకే దేవుని సందేశాలన్ని శ్రద్ధగా వినాలి. నోటితో

ప్రకటించాలి. చేతులతో అవసరమైన వారికి చేయుతనివ్వాలి. నిన్ను నీవు

ఉత్తమ వ్యక్తిగా రూపొందించుటకు ప్రయాసపడాలి. ఎవరు నిన్ను

తృణీకరించకుండా చూచుకోవాలి.

సాక్ష్యం 60. నిజమైన ఆశీర్వాదమేది?

దీవస్త్ర�అ ్�వ స�వ ష�్�,

�శీ�వ �అ ్�వ �వ�తీ్,

జు��వష్ పశ్రీవరర�అస్త్రర

ళ��తీవ స్త్రశీశీసఅవరర,

ళ��అవ శ్రీ�సవ ్�వ రబఅ,

�అర��తీవ రశీఎవ శీఅవ,

చీవ�వతీ టశీతీస్త్రవ్ ్��్,

�శీస �ర ష�్� వశీబ �శ్రీశ్రీ ్�వ ్�ఎవ

దేవుడేమ చెప్పితే అదే చేస్తారు. ప్రేమ నిండిన హృదయంతో ఆశీర్వాదాన్ని

కోరుకుంటా మంచిని పంచాలి. సార్యనిగా వెలగాలి. ఇతరులను

ప్రోత్సహించాలి. దేవుడు నీతోనే ఉంటాడని నవ్మాలి.

సాక్ష్యం 61. దేవుని ముందు వెాకరిల్లు ఆశీర్వాదముంటుంది. ఎందుకనగా

మానవుల ముందు లోబడి వెాకరిల్లుట కన్నా దేవుని చేరుట మంచిది.

దేవుని గౌరవించుట దేవునితో కలిసి నడవవల్సిన అనుభవాలు అంచన

చాలా విలువైనది.

దేవుడు � నీవు � కేరీర్ � విజయము

దేవుడు � కుటుంబము � సంతోషము 25

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 26 of Bangaaru Parige
పేజీ 26

దేవుడు � సేవ � ఆశీర్వాదము

దేవుడు � సవాలు � చాంపియన్

దేవుడు ప్రార్థన � శక్తి

దేవుడు � దేవుని బహుమానం � నిజమైన ప్రేమ

దేవుడు మన జీవిత గమనానికి కేంద్దమయినపుడు ఎల్లప్పుడు జయవే.

సాక్ష్యం 62. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. లేనిచో

ఖరీదైన వస్త్రములు విలువ లేనివై విడువక తప్పదు.

పంచామృతములు తిన్ననా విసరి�ంచక తప్పదు

ఖరీదైన కారు ఎకికననా దిగక తప్పదు.

ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపై దిగక తప్పదు.

ఎన్ని ప్రదేశాలు తిరిగినా గాడు చేరక తప్పదు

ఎన్ని అనుభవాలు ఉన్నా చివరకు దేవుని చేరక తప్పదు.

సాక్ష్యం 63. దేవునితో ఎంత మాట్లాడిననా మన }పిరి నష్టము కానేరదు.

దేవునితో ఎంత నడచినా శక్తి స్తుతవ సష్టం కాదు

దేవుని కొరకు ఎంత ఓరుపతో కనిపెట్టినా నీ కాలం వృథా కాదు

దేవునిని నవ్ముకుంటే నీవెన్నడూ నష్టపోవు అన్ని పొందుకుంటావు

సాక్ష్యం 64. జీవితంలో స్పఘలత పొందాలంటే సహనంతో కొన్ని విషయాలు రాజీ

పడడం మంచికి మాత్రమే నేరచుకోవాలి.

మంచి విశావాసంలో గడిపిన సత్సంబందాలు నిలుపుకొనే సమయాలు మంచి

జ్ఞాపకాలుగా గండెల్లో బభ్రద పర్చాలి. అందరినీ ప్రేమిస్తూ, చేయుతనిస్తూ

ప్రోత్సహిస్తూ జీవితపు యాత కొనసాగించాలి.

సాక్ష్యం 65. ఒక పక్షి ఆకాశంలో ఎగిరిన వేళ్ ఎందుకు అంత ఎత్తుకు ఎగురుతుందో

చెప్పలేము. మనం ఎంత పైకి ఎగరాలో ఏ రీతిగా ఎగరాలో దేవుడు

నేర్పిస్తాడు. యెహోవా కొరకు ఎదురుచూచవారు పక్షి రాజువలై పైకి

ఎగురుదురు అలయక పరురగతతుదురు సొమ్మసిల్లక నడచిపోవుదురు. పక్షి

రాజు ప్రార్థన వాక్యం అనే రెండు రెక్కలు చాచి పరిశుద్ధాత్మ అనే గాలి

26

సహకారంతో పైకి ఎగిరి తుఫానులను అధిగమించి ప్రాంతంగా ఎగురు

రీతిగా ప్రతి విశావాసీ ప్రార్థనలో పరిశుద్ధత ఆశీర్వాదాలున్నాయని నిరీక్షించి

జీవించాలి.

సాక్ష్యం 66. సరపము పక్షిరాజుకు విరోధి సరపము నేల మీద ఉండగా పోరాడుట

కన్నా ఆకాశ ప్రాంతాలలో సరపము శక్తిని కొలోపతుంది గనుక బ్యాలైనసు

కూడ తపపుతుంది. పక్షిరాజు సరపముపై విజయము పొందగలదు. ప్రతి

విశావాసీ పైకి దైవ శక్తిని ఆశ్రయించి పసైతానుతో పోరాడి రగలచునని ఎడతెగక

వాక్యము ప్రార్థనలను ఆశ్రయించి ఎల్లప్పుడు విజేతలు కాగలము.

సాక్ష్యం 67. ఒక విత్తనము వెుల్రతతు వేళ్లలో మౌనంగానే ఉంటుంది. అది

పెరిగి విరిగి పడినపుడు పెను గాలి శబ్దంతో కలిసి చాలా గొప్ప శబ్దం

వినిపిస్తుంది. దీనిని బట్టి మానవ జీవితం కూడ మౌనంగానే ఆత్మీయంగా

ఎదగాలి. పెద్ద శబ్దాలతో పడి కృంగి పోరాదు. విత్తనం నిర్జీవంగా

కనిపించవచ్చు గాని తగిన సేద్యం చేయబడిన నేలపై నాటినపుడు ఎంతో

అందంగా వెుల్రత్తి చిగురించి పెరిగి పుష్టించి పఘలాలనిచ్చి సమాజానికి

ఉపకారిగా జీవిస్తుంది. మన జీవితం అందరికీ ఉపయోగపడాలి.

సాక్ష్యం 68. దేవుని సేవను అవిరామంగా ఆపేక్షతో చేయుటకిష్టపడాలి. చాలా

సార్లు సమస్యలు ఎదురవుతాయి. అయిననా ప్రశాంతత ధైర్యము నిబ్బరము

కలిగి ఉండాలి. దేవుడు సదా కాలము మనతో ఇవ్మానుయేలుగా ఉండి

ఆయన మార్గము చూపి వెలుగు నిరీక్షణ ప్రేమతో నీకు సదా తోడుగా

ఉంటాడు. }హించని ఆశీర్వాదాలనిస్తాడు.

సాక్ష్యం 69. బంధాలన్నీ మన జీవితంలో ఎగిర పక్షిలాంటివి. గట్టిగా పట్టుకుంటే

చస్తాయి. వదులుగా పట్టుకుంటే చస్తాయి. వదులుగా పట్టుకుంటే అవి

ఎగిరిపోతాయి. అవి జాగ్రత్తగా కాపాడుకుంటే నిలుస్తాయి.

సాక్ష్యం 70. మెదడు గండెను ప్శ్నంచిందంట శుబోదయమనే సందేశం పదే

పదే పంపుటైందుకు? నీకు కారణం కావాలి. నాకు ప్రేమ బంధం కావాలి

అని జవాబిచ్చింది. 27

బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 71. ప్రతి స్రీత జీవితం దేవుని సేవ పట్ల శ్రద్ధ గలిగ గురితంపు పొంది ప్రశంసల నందుకొనే

వారు కావాలి. బైబిలులో స్రీతల ఔన్నత్యం కొనియాడదగినది.

హావవా :

1) సకల మానవులకు మాతృమార్తి.

2) శారా : గౌరవ ప్రదవైన రాజకుమారి. భర్తను యజమాని అని పిలిచి

గౌరవించింది.

రిబాక :

3) ఆతిథద్యమచ్చుటలో దిట్ట, శక్తివంతమైన తల్లిగా నిలిచింది.

4) రాహాబు : విశ్వాసమునుబట్టి సహాకారిగా ఉండి విశ్వాసుల జీవితాలలో

చేరిన మహిళ్.

హన్నా :

5) దేవుని అవసరత ఎరిగి, గురిచూచి ప్రార్థించి గొప్ప ప్రవక్తను

భడడ్గా పొందిన తల్లి.

6) ఎస్తేరు : తన ప్రజల కోసం ప్రాణం పెట్టుటకు తెగించిన యవ్వన స్రీత

షునేమీయురాలు :

7) సృజనాత్మక ఆలోచనలు కలిగ నిబ్బరమైన మనససు

గల స్రీత.

8) సారెప్తు విధవరాలు : లేమలో ఆతిథద్యమచ్చి దేవుని సేవకునికి సేవ

చేసి, విశ్వాసము విసిరిన బాణాలకు సమ్మతించిన స్రీత.

షీబా రాణి :

9) జ్ఞానాన్ని ఆశించి గొప్ప దేవునిని ప్రశంసించి గురితంపు

పొందిన రాణి.

యాదురాలైన బాలిక :

10) కష్ట జీవితంలో నమ్మిన దేవుని గురించి సాక్ష్యం

ఇచ్చిన బాలిక.

11) లాదియా : హృదయాన్ని తెరచి, తన గృహాన్ని దేవుని పరిచారకుల

కిచ్చి ఫిలిప్పీ సంఘ సంస్థాపకురాలైన వీర వనిత.

సమరయు స్రీత :

12) చేదు జీవితంలో జీవ జలాలను పొంది తన గ్రామాన్ని

రక్షించుకొన్న గొప్ప విశ్వాసి.

13) క్రీస్తు తల్లియైన మరియ : స్రీతలలో మహా భాగ్యాన్ని పొందిన ధనయరాలు

కొనియాడదగిన పూజ్యురాలు.

28

ఎలిజబైతు :

14) గుణవంతురాలు, యదార్థత కలిగ ప్రేమ నిండిన మంచి

భార్య మరియు తల్లి.

15) అన్న : భగ్న హృదయం కలిగననా పతనం కాక దేవుని స్తుతించుట

నేరచుకొన్న స్రీత.

మార్త :

16) క్రీస్తుకు ఆతిథద్యమచ్చి, ప్రేమించగలిగన నిరీక్షణ కలిగిన స్రీత.

17) మార్త సోదరి మరియ : ఉత్తమమైన ప్రాధాన్యతను ఎన్నుకొని క్రీస్తుతో

ప్రశంసలను అందుకున్న స్రీత.

డోరాక :

18) క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తోటి వారి నుండి పరిచర్య

ద్వారా ప్రశంసలు పొందిన గొప్ప మనసు గల ధీర వనిత.

19) ప్రిస్కిల్ల : సువార్త ప్రకటనలో సాటియైన సహకారిగా భర్తకు తోడపడిన

ఆత్మ జాలరి.

యెరకబైదు :

20) మోషే జీవితాన్ని ఆత్మీయ నేత్రాలతో విశావాసంతో వీక్షించిన

దీిరమనిత.

నయోమ :

21) తన చేదు అనుభవాలను మరచి కోడలిని కూతురుగా

ప్రేమించి కుటుంబ వ్యవస�కు గొప్ప విలువనిచ్చిన వృద్ధ స్రీత.

22) రాతు : అత్తను ప్రేమించి, అత్త ప్రేమించే దేవుని హత్తుకొని విశావాస

వీర వనితల జాభతాలో నిలిచి క్రీస్తు వంశావ�లో పేరు నిలుపుకున్న

గొప్ప మనసున్న స్రీత.

23) హాగరు : శారా పరిచారకురాలిగా దేవునిని నమ్మి అవసరత తీరచు

దేవునిని ప్రార్థించి జవాబు పొందిన అభాగ్యరాలు.

లేయా :

24) సంతోషంగా వివాహం అయిన భార్యగా ఉండి దేవుని దృష్టిలో

దయను పొంది దేవుని స్తుతించి మానవ జీవితానికి ఆశీర్వాదాన్ని తెచ్చింది.

25) అబీగరుాలు : గొప్ప అవగాహన గల ఉత్తమ వనితగా దైవ సేవకు

మనస్సాక్షికి కాపలా కాచిన గొప్ప స్రీత.

దెబోరా :

26) విశావాసంతో ప్రోత్సహించబడిన ధీర వనిత, మంచి

స్నేహితురాలు. 29

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 30 of Bangaaru Parige
పేజీ 30

హ�లా� :

27) దైవ విరుద్ధవైన దేశాన్ని, ప్రజలను దేవుని వైపు వుళ్ళించుట

లో గొప్పగా సహాయపడిన శక్తిమంతురాలు.

28) పఫీబే : పౌలు పరిచర్యలో గణనీయమైన సేవలందించి ఒంటరి తనానికి

విరుగుడు తెలిసికొన్న మనసున్న వుగువ.

సలోమ :

29) తన సంతాన కేషమాన్ని కాంక్షించి ్రశ�షటవైన దానిని పొందు

కున్న మాతృమార్తి.

30) మగ�లేనే మరియ : తృణీకరింపబడిన తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తును

గొప్పగా వెండించుటలో నాయకత్వం పొందినది.

31) యెరూషలేములో మరియ : తన గృహాన్ని ఆరాధనలతో నింపి దైవ

గృహంగా మార్చుకొన్న ఉత్తమ విశ్వాసి.

లోయి, యునీకే :

32) దైవ వాక్య శక్తిని తెలిసికొని సమర్థతతో తివెాతిని

భక్తిలో పెంచి, దైవ సేవకునికి అండగా ఉండు ధన్యతనిచ్చిన స్రీతలు.

సాక్ష్యం 72. జీవితంలో మనము ఎదురొకనే వ్యకుతలలో

అవసరంలో నున్న వారికి తగిన ప్రోత్సాహాన్ని

అందించాలి. విమర్శించరాదు. ఎవరో

చేయుతనివ్వాలని కనిపెట్టే బదులు మన చేతులను

చాచి ఆదరణ ఇవ్వాలి. ఆలోచించి సమయసాపర్తితో

మంచి మాటలు పలకాలి. అప్పుడే తగిన గురితంపు

లభిస్తుంది. అబదా�ల మాటలు, ఇచ్చకపు మాటలు, మోసకరవైన మాటల

వల్ల పరువు ప్రతిషట, పేరును కొలోపయి అవమానాలు పొందుతాము.

సాక్ష్యం 73. అహంకార మాటల వల్ల ప్రేమను కొలోపతాము. అనవసర మాటల

వల్ల అపార్థములకు గురి కాగలము. అధికంగా మాట్లాడితే ప్రశాంతత

కొలోపతాము. కోపంగా మాట్లాడితే దయా గునాన్ని కొలోపతాము. జాగ్రత్తగా

జీవించడానికి, మంచి పని చేయడానికి ప్రేమించుటకు ఆ దైవము చేర

నిరీక్షణ కావాలి. దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ప్రతి వ్యక్తికి కావాలి.

సాక్ష్యం 74. మనము జీవించే రోజులలో మంచి స్నేహితులుంటారుజ నిజ

30

Photograph from page 31 of Bangaaru Parige
పేజీ 31

స్నేహితులు దాతల వంటివారు. అపురూపంగా ఉంటారు. అరుదుగా

ఉంటారు. కపట స్నేహితులు ఎక్కడైన ఎగురుతా ఆకుల వంటివారు.

మంచి స్నేహితులుగా జీవించుటకు నిరూపించుకోవాలని ్రశమపడనవసరం

లేదు మనం చూపిన మంచి వలన పేరు వస్తుంది.

సాక్ష్యం 75. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు

ధనయలు అని బైబిలు పసలవిస్తుంది. సార్య కాంతిని

నమ్మగలము గాని మబ్బులలో కొన్ని సార్లు కాంతి

కనబడక పోవచ్చు దాని ఉనికి మారదు. ప్రేమను

నమ్మగలము అది బాహ్యాంగా కనబడక పోవచ్చు.

దేవుడు మౌనంగా ఉంటాడు గాని సజీవుడై యధార్థవంతులను కనుపాపగా

కాపాడగలడనే వాగ్దానాన్ని నవ్మాలి చిరునవువా చెరుగనియ్యరాదు. ఉ

దయకాల ప్రార్థనలో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు

ఆలకించుచున్నాడని ఆరంభించాలి.

సాక్ష్యం 76. పండుగలను దృష్టిలో ఉంచుకొని హాస్యంగా చెప్పిన విషయాలన్ని

ఆసక్తికరంగా ఉన్నాయి.

ఎ) సరియైన వ్యక్తిని పెండ్లాడితే రోజు వాలైంటైన్సడే లవుతుంది.

భ) సరైన వ్యక్తి భర్తగా లభించనిచో హత సాక్షుల దినంగా మారుతుంది

సి) గొప్ప వాడిని చేసుకుంటే ప్రతి రోజు నయా ఇయర్ డే కాగలదు.

డి) అపరిపకవా తతవాము గలవాడు భర్తయితే చిపలడ్న్స డే కాగలదు.

ఇ) అబది�కుడిని చేసుకుంటే ఎ్రపీల్ పఘూల్ డే కాగలదు.

ఎఫ్) పెండ్లి వద్దనుకునే వ్యక్తికి సావాతంత్ర్య దినంగా మారుతుంది

సాక్ష్యం 77. కొన్ని సార్లు మన కలలను స్పఘలము చేసుకోలేక అపజయాలను

ఎదురొకంటే మన మారాగలన్నీ మార్చుకోవాలి. మన ఆశయాలను కాదు.

ప్రకృతిలో చెట్లు తన ఆకులను రంగును కాలనుగుణంగా మార్చగలదు.

గాని చెటుట క్రింద వెళ్ళను మార్చి లేదు.

సాక్ష్యం 78. విజయానికి అసలు అర్థమేమనగా 31

బంగారు పరిరగ సేకరణ

ల) ళవవ వశీబతీ �శీ�శ్రీ గమ్యమము ఎన్నుకొని దానిని చూడాలి.

ఖఅేవతీ ర్�అస ్�వ శీపర్�షశ్రీవర

భ) ఎదురొకంటున్న అడ్డంకులను అర్థం

చేసుకో

సి) జతీవ�్వ �శీర�్��వ �అస ఎవఅ్�శ్రీ ��ష్బతీవ ఆశావాదంతో మనససులో

మంచి పటాన్ని ముందుచుకో

డి) జశ్రీవ�తీ వశీబతీ ఎవఅస శీట రవశ్రీట సశీబప్ స్వంత ఆలోచనలలో

సందేహాలన్నీ ప్రక్షాళన చేసుకో

ఇ) జుఎపతీ�షవ ్�వ ష��శ్రీశ్రీ�అస్త్రవ సవాళ్ళను ఎదురోక, వాటిని కౌగిలించుకో

ఎఫ్) ళ్�వ శీఅ ్తీ�షస సరైన మారగంలో నిలిచి ఉండు

జి) ళ�శీష ్�వ షశీతీశ్రీస ్��్ వశీబ ష�అ సశీ �్ నేను దేవుని శక్తితో

సమసతం చేయగలనని లోకానికి చూపించు కొన్ని వ్యక్తిగత త్యాగాలు చేసేతనే

మన భడడ్లకు మంచి భవిష్యత్తును దించగలము

సాక్ష్యం 79. సార్యనితో కాంతి వలై ప్రకాశించాలనే ఆశిసేత సార్యని వలై

ఉండాలి. విజేతగా జీవించాలని ఆశిసేత గమ్యం చేర గర్రై ఏకాగ్రతతో

కృషి చేయాలి.

1. గొప్ప గురి కావాలి.2. తగిన జ్ఞానం పొందాలి.

3. కష్టించి పని చేయాలి.4. పట్టుదలతో సాధించాలి

సాక్ష్యం 80. ఎవరిరకైనా పద్యం పలకాలంటే అధిక సంతోషవైనా రావాలి లేదా

అధిక దు:ఖవైనా రావాలి. ప్రతి వ్యక్తికి కష్టాలు అవసరమే, అప్పుడే విజయం

ద్వారా పొందిన ఆనదం పరిపూరణమవుతుంది. శ్రమల్లో విభిన్నంగా

ఆలోచించే ధైర్యము విచక్షణ అలవడుతుంది. గమ్యం తెలిసికొనే

ప్రయత్నలతో పయనించుటకు నేరచుకోగలం అసాధ్యమైన విషయాలు

సమర్థత ధైర్యంతో సుసాధ్యం చేసి కోగలము. సమస్యలన్నీ జయించి విజయ

పధంలో గమ్యం చేరగలదు.

సాక్ష్యం 81. కలలు కనుట, అంకిత భావంతో జీవించుట శక్తిగల రెండు అంశాలు

ఒక దానితో ఒకటి పెనవేసికొనే ఉంటాయి భయమును పార్రదొలాలి

32

Photograph from page 33 of Bangaaru Parige
పేజీ 33

భయానికి రెండు నిర్వాచనాలున్నాయి.

�శీతీస్త్రవ్

జు�వతీవ్��అస్త్ర

సమస్తాన్ని మర్చిపోయి

పరురగత్తి పారిపోవాలి

జు�వతీవ్��అస్త్ర

సమస్యలు ఎదురొకని లైవ్ము తేజరిల్లుము

↑ పైకి / Back to top