సాక్ష్యం 665. ఇతరుల కేషమం కాంక్షించుటకు విరామము మనససు ప్రాంతంగా ఉంచుకోవాలి. శాంతికరమైన ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మీయంగా ఉ ల్లాసరభరితంగా ఆరోగ్యకరమైన జీవితంతో ప్రపమానురాగాలను నింపుకొని జీవించాలి. నీ కొరకు నేను సదా మేలు కోరి ప్రార్థిస్తున్నానని రోజంతా కలిసిన వారితో మంచి మాటలతో సంతోషపరచుట అవసరం.
సాక్ష్యం 666. చిన్న ప్రార్థనలు గొప్ప మేలులు చేకూర్చగలవు. ఎ) ఉదయాన్నే లేచి ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకే స్తుతి మహిమ కలుగును గాక. భ) బయటకు వెళ�ి సమయంలో ప్రభువా నా చేయియ పట్టుకొని నాతో రండి సి) ఏదైనా దు:ఖ పరిస్థితులు ఎదురైతే ప్రభువా నా దరికి ఆదరించు డి) సంతోష సమయాల్లో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. వందనాలు ఇ) అవసరము వచ్చినపుడు ప్రార్థించు ప్రభువా నాకు సహాయం చేయి ఎఫ్) ఏదైనా పొరపాటుతో తప్పు చేసేత ప్రభువా నన్ను క్షమించు జి) నిద్రించబోవు సమయంలో ప్రభా, నీ దాతలను కావలియంచి నీ పవిత్రమైన దుప్పటితో కప్పి దీవించు. ప్రార్థనలన్నీ ఆలకించి ఆదుకొను ప్రభువు ప్రతి ప్రార్థనలను ఆయన చిత్తములో తగిన సమయంలో నెరవేరచునని నమ్మి ఆయనకు దగ్గరగా జీవించాలి.
సాక్ష్యం 667. జీవితంలో ఇతరుల కొరకు ప్రయాసపడాలి. అయితే ఇతరులకు 145
బంగారు పరిరగ సేకరణ కూడా నీవు పొరుగువాడివని గుర్తించి వారి ప్రయాసలో నీవు కూడ ఒకడివే కద
సాక్ష్యం 668. 9 వివిధ ఆత్మలు ఏవనగా ఎ) సాతివాక ఆత్మ భ) ఆకలి దపపులు గల ఆత్మ సి) కనికరం గల ఆత్మడి) దీనత్వము గల ఆత్మ ఇ) దు:ఖపడు ఆత్మఎపఫ్) పరిశుద్ధ ఆత్మ జి) సమాధాన పరచు ఆత్మహెాచ్) నీతి నిమిత్తము హింసించబడు ఆత్మ �) హింసలను సహించు ఆత్మ ూవతీరశీఅ�శ్రీ�్వ శీట నశీశ్రీవ ళ��తీ�్ - పర్సనాలిటీ ఆఫ్ �� స్పిరీట్ ూతీవరవఅషవ శీట నశీశ్రీవ ళ��తీ�్ - ప్రపసంస్ ఆఫ్ �� స్పిరీట్ ూశీషవతీ శీట నశీశ్రీవ ళ��తీ�్ పవర్ ఆఫ్ �� స్పిరిట్ ూతీ�వవతీ శీట నశీశ్రీవ ళ��తీ�్ - ప్రేయర్ ఆఫ్ �� స్పిరిట్ పరిశుద్ధాత్మ ఔన్నత్యము, ఉనికి, శక్తి కొరకు ప్రార్థించి ఆత్మను పొందాలి
సాక్ష్యం 669. శ్రతువు వరదవలై వస్తాడు. విమోచకుడు ఆ వరదను తరిమవేసే ్రపచండిడ వాయువువలై వస్తాడు. శ్రమ శ్రతువు వచ్చినా ఆయన ఆ శ్రమను విరోదిని పార్రదోలుతాడు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనుపోవు ప్రవాహా జలమువలై ఆయన వచ్చును. యెషయా 59:19
సాక్ష్యం 670. దరిద్దత దోపిడిదారుడు ఆయుధదారుని వలై వస్తాయి.
146 ఇంక కొంచెం నిద్ద, ఇంకా కొంచెం కునుకుపాటు వలన నీకు దరిద్దత కలుగును. సామెతలు 24:33 అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ద్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధ దారుడు వచ్చునట్లు లేమ నీయెుద్దకు వచ్చును. సామె 6:9-11
సాక్ష్యం 671. పరిశుద్ధాత్మ పావురమువలై గాలివలై మంచువలై వస్తాడు. ఇదిగో ఆకాశము తెరువబడెను దేవుని ఆత్మ పావురమువలై గాలివలై మంచువలై వస్తాడు. అగ్నివలై వస్తాడు. మత్తయి 3:16
సాక్ష్యం 672. సహనము మౌనము రెండు దేవుడు ఇచ్చిన శకుతలే. ఈ రెండు శకుతలు మానసికంగా దృడిడపరుస్తాయి. మౌనము భావ్రోదేకాలను నియంత్రించగలదు.
సాక్ష్యం 673. భయపడరాదు క్రీస్తు విశావాసీ భయపడి దిగులుపడరాదు సుమా భయపడుట ఎందుకు బైబిలనందు నయమగు వాగ్దానములు గలవు. భయపడకు 365 కలవు ఏడాదిపొడుగునా వాగ్దానములు కలవు.
సాక్ష్యం 674. జీవితయానంలో ఆశీర్వాదము : నేను నీతండ్రియె�న అబ్రహాము దేవుడను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రవామును బట్టి నిన్ను ఆశీర్వాదించి నీ సంతానమును విసతరింపచేపసదను అని చెప్పెను
సాక్ష్యం 675. కరువులో కలపవృకషము : బభయపడవదు�, నీవు పోయి నేను చెప్పినట్లు చేయుము. నాకొక చిన్న అపపము చేతితో తీసుకొని రమ్ము. దేవుడే ఆ కుటుంబాన్ని పోషించాడు. 1రాజులు 17:13
సాక్ష్యం 676. ప్రమాదంలో భద్రత : అతడు భయపడవద్దు మన పక్షమున ఉ న్నవారు వారికంటే అదికులైయున్నారు. 2రాజులు 6:16 147
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 677. బలహీనతలో బలము : నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ ్రేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. యెషయా 41:10
సాక్ష్యం 678. ఉప్రదవాలలో ఉద్దరించను : అయితే యాకోబు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. యెషయా 43:1
సాక్ష్యం 679. ప్రత్యేక శ్రద్ధ కాపుదలనిచ్చువాడు. మీ తలవెంట్రకలన్నియు లైకికంచబడియున్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేక పిచచుకల కంటే ్రశ�షుటలు.
సాక్ష్యం 680. మరణ భయము నుండి తప్పించను : భయపడకుము, నేను వెుదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనైయున్నాను మరియు మరణము యొక్కయు, పాతాళ్ము యొక్కయు తాళ్పు చెవులు నా సావాదీినములో ఉన్నవి. ప్రకటన 1:18 విశావాస్ వీరుల జీవితాల ఔన్నత్యము
సాక్ష్యం 681. దానియేలు ఆత్మ నిగ్రహము గల జీవితం జీవించాడు. యవవానేచ్చలు జయించాడు. దీనమనససు, పరిశుద్ధత మంచి మాదిరి జీవితం సవాచ్చ� హృదయంతో ఇతరులను సాపర్తి ప్రదాతగా నిలిచాడు.
సాక్ష్యం 682. హనోకు పరిశుద్ధ జీవితము : మనుష్యుల మధ్య జీవిస్తూ దేవుని ప్రగాడిడ సంబంధం కలిగి కుటంబ యజమానిగా తండ్రిగా బాధ్యతలు నెరవేర్చి దేవునితో నడిచాడు దేవునితో 300 సంవత్సరాలుగా దివారాత్రులు ద్యానిస్తూ తన చుట్టు ఉన్న వ్యకుతలకు ఆ ప్రేమ తన ద్వారా ప్రసరించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి
148 సపఘలుడయయాడు.
సాక్ష్యం 683. ముగ్గురు హెబ్రీ యువకుల దృడిడ విశావాస జీవితము : యధార్థమైన పరిశుద్ధ రక్రైస్తవ ప్రవర్తన రాబోవు పరిణామాలను లెక్క వేసికోదు. సకల శాస్త్ర ప్రవీణత వివేచన గల హెబ్రీ యువకులు ఉన్నత స్థానాలలో నిలిచిననా దేవుని కృపా మహిమకు శక్తి సామర్థ్యాలను అప్పగించారు. గొప్ప ఘనతను వాంచించక స్థిరమైన నమ్మికతో దృడిడ భక్తి గల పరిశుద్ధ జీవితం జీవించి అద్భుతములు రుచి చూచి ఆదర్శ జీవితం జీవించారు.
సాక్ష్యం 684. పరిశుద్ధాతయ్మని కొన్ని పరిచర్యలు : ఎ) పరిశుద్ధాత్మ ఆత్మలో ప్రార్థించుటకు సహాయపడను అపో 8:26 భ) పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొంది బూదిగంతముల వరకు సాక్షులుగా నిలుచుటకు సహాయపడను. అపొ 1:8 సి) సర్వ సత్యములు బోధించి, రాబోవు సంగతులు తెలియచేస్తారు. యోహాను 16:13 డి) దైవచితాతనుసారముగా నడిపిస్తారు. కీర్తనలు 143:10 ఇ) క్రీస్తు మనలో గొప్ప మారుప తెచ్చుటకు పరిశుద్ధాత్మ సహాకరించను
సాక్ష్యం 685. క్రీస్తు మనలో గొప్ప మారుప తెచ్చుటకు పరిశుద్ధాత్మ సహాకరించను మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికనే మార్చబడతాము. 2 కొరిందీ� 3:18
సాక్ష్యం 686. పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడగలరు. 149
బంగారు పరిరగ సేకరణ కుడితట్టుననా యెడమతట్టుననా తిరిగిననా ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయూ30:21 ఒంటరితనములో ఆదరణ కరతతోడుగా ఉంటారు.
సాక్ష్యం 687. ప్రతి వ్యక్తికి అవసరమగు బుద్ధి వాక్యము స్వస్థపరచు వరము అద్భుత కార్యాలు చేయు శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానా విధ బాషలు మాట్లాడు శక్తి అర్థము వివరించు శక్తి లభించగలదు. 1కొరిందీ� 12:8 మనలను పిలిచిన పిలుపుకు తగినటుటగా వరములు ఇస్తాడు దేవుడు. ఆ వరాలను ఆ్రేక్షించాలి. ఇందును బట్టి తృషణతో ఆత్మను పొందాలని ఆకాంక్షించాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో సదా దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 688. వాక్యమును మీరెట్లు వింటున్నారు. మీరు వినువారు మాత్రవైయుండి మవ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై యండుడి. యాకోబు 1:22
సాక్ష్యం 689. శ్రద్ధగా వినువారు : మెళ్కువతో నుండి ఆశతో విన్న వాక్యాన్ని హృదయములోనికి చేరచుకుంటారు. ఆ సారాంశాన్ని గ్రహించి ఆ ప్రకారము జీవితానికి అనవాయించుకొని నడకలో చూపించగలరు. అది వారిని ప్రయోజకులుగా సాక్షులుగా చేస్తుంది.
సాక్ష్యం 690. జ్ఞానము కొరకు వినువారు : కొందరు బైబిలులో జ్ఞానము పొంది ఇతరులకు చెప్పుటకు ఆశిస్తారు. తలకు ఎకికంచుకోగలరు గానీ హృదయానికి చేరదు.
సాక్ష్యం 691. మత్తుగా వినువారు : వాక్యము విన్నట్లు లోకాన్ని భ్రవుపరచగలరు గానీ గ్రహించలేరు.
150
సాక్ష్యం 692. కొంత కొంత వినువారు : వీరు కాల కేషపము కొరకు వింటూ పిటట కథలు హాస్య సందరా��లపై ఆసక్తితో పశ్చాత్తాపం గార్చిన ప్రసంగాలను గ్రహించలేరు.
సాక్ష్యం 693. విమర్శంచుటకే వింటారు : వాక్యంలో తప్పులు వెదికేవారుగా ఉ ంటారు
సాక్ష్యం 694. కేకలు అరుపులకు స్పందించగలరు. అటటహాసాలకు ఆకర్షితులై వాక్యం గ్రహించరు.
సాక్ష్యం 695. గొడుగు వేసుకున్నటుట వింటారు : వాక్యపు జల్లులు మాకు కాదు ఎదుటి వారికని నమ్ముారు.
సాక్ష్యం 696. జీవితంలో మనం సంపాదించే డబ్బు ఒక చిన్న నాణైము అని తలిసేత, ఆరోగ్యము పెద్ద నాణైము అనవచ్చు. ప్రేమ అనేది అదృష్టము ఇచ్చే నాణైము అనుకుంటే ే్నేహాలన్ని మధురమైన తీయని నాణైములుగా పోల్చివచ్చు. వీటిని మంచి ఈ బంధాలు నిర్లక్ష్యం చేయక భద్రతతో కాపాడుకోగలిగితే అదే గొప్ప బంగారు నాణైము కాగలదు. భక్తసింగు గారి పరిచర్యలో సేకరించిన ఆనిముత్యాలు :
సాక్ష్యం 697. మనమంతా పరదేశులము యాతికులము కద, ఆ జీవిత యాతను పవిత్రంగా కొనసాగించాలంటే ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసరి�ంచాలి. యాకోబు ఆ నియమాన్ని స్రకమంగా పాటించాడు. నీవు అన్న నుండి పారిపోయినపుడు బలిపీఠము కటాటలని దేవుడు తెలిపాడు. తన కుటీంబీకుల ఆచారాలను అనయలను పోలియుండుటను బట్టి వసతకీ వృక్షము క్రింద ఆ వస్త్రములు పాతిపెటాటడు. ఆది 35:1 ఆత్మలో వేలకొలుపు ఉజ్జీవము ఆరంభవైనందన దేవునికి బభయపడువారని ఆ స్థానిక ప్రజలు భయపడ్డారు. మనవెుట్లు ఉన్నాము? 151
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 698. జీవితంలో సంబభవించేవన్నీ అంగీకరించకతపపదు. గతం వెనక్కు నెట్టివేసి భవిష్యత్తును దేవునికి అపపగించే విశ్వాసాన్ని కలిగి ఆనందంగా జీవించాలి. ఆ చిరునవువా నీ చీకటిని వెలుగుగా మార్చగలదు. నీ వైఖరి మారుతుంది. ఆశాభావంతో జీవించే సాపర్తినిస్తుంది.
సాక్ష్యం 699. ప్రకృతి జీవిత పార�ాలైన్నో నేర్పిస్తుంది. అది సావార్థం లేకుండానే అన్నీ ఇతరులకు ఇస్తుంది. నదులలో నీరు ఇతరుల కొరకే అని తెలుపుతుంది. చెటుట దాని పఘలాలను ఉంచుకోదు. ఇతరులకే ఇస్తుంది. పువువాల అందం దానిలోని మకరందాలను అందరికీ పంచిపెడుతుంది. ఇవన్నీ మనకు అందించే పార�ాలేమనగా ఇతరుల కొరకు జీవించు ప్రకృతి నేర్పించే ముఖ్య పాఠము గురెతరిగి అవలంభంచాలి. బంగారు అనుభవాలు, బంగారు జ్ఞాపకాలు నీ హృదయంలో చిర్స్థాయిగా నిలిచిపోతాయి.
సాక్ష్యం 700. ఆత్మ నిబ్బరము అనేది ఏదో మంచి రోజు కోసం ఎదురు చూడడం కాదు. వాస్తవంలో నుండి ఉన్న వనరులలో రాజీపడి సంతోషంగా జీవించాలి. నీవు ఎదరుచూచే ప్రగతి ఆ రోజు కోసం నీవు కోరినట్లే నీకు కనిపిస్తుంది. నీవు ఎదికగ కొలది ఒదిగి ఉంటా లోకాన్ని ఆశాభావంతో చూడడం నేరచుకొనే కొలది నీవు మరెకుకవగా విజయాలు సాధించగలవు.
సాక్ష్యం 701. కాఫీ కావాలంటే కాఫీ గింజలు పొడిగా మారాలి. పాలతో కలవాలి. పంచదార చేర్చాలి. వేడి చేయాలి. ఇవన్నీ విడిగా ఉంటే మంచి కాఫీ పొందలేము. సరైన వ్యకుతలతో అందంగా కలిసి వెలిసి జీవిసేత రిచకరవైన అందమైన జీవితం లభిస్తుంది.
సాక్ష్యం 702. నీ బిడ్డలు చాలా గొప్పవారు కావాలని ఎకుకవ డబ్బు సంపాదించాలని విజ్ఞానంతో విసికించరాదు గానీ ఆనందంగా ఎలా జీవించగలవెా జీవితము విలువలను నేరాపలి. ఎందుకంటే వారు పెద్దవారయయాక వసతువులపై ఉన్న ధరలను గమనించలేరు గానీ ప్రతి వసతువు విలువను దానిని వాడుకొనే విధానాన్ని బాగా గ్రహిస్తారు.
152
సాక్ష్యం 703. మనవెందుకునే సందేశాలన్నిటిలో కొన్ని విలువలు దాగి ఉంటాయి. కొన్ని బంధాలు కొన్ని అనుబంధ సంబంధాలు దాగి ఉంటాయి. ప్రతి కన్నీటి భందువులో అంకీత భావాలు వాటి గురతులు దాగి ఉంటాయి. ప్రతి మౌన భావాలలో రాజీ పడ్డామనే అనుభవం చాటుగానే ఉంటుంది. ప్రతి చిరునవువా వెనుక దాగిన మాగ భావాలు సమృద్ధిగా ఉంటాయని గ్రహించగలుగుచున్నామా?
సాక్ష్యం 704. ప్రతి రాత్రి చీకటిని చేదించే చంద్దుని కాంతిని గమనిసేత దేవుని అద్భుతమైన సృష్టి అందాలను చూచి ఆనందిస్తాము. ఆకాశములు దేవుని మహిమను వివరించగా అంతరిక్షము ఆయన పనిని మౌనంగా ప్రచారం చేస్తాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోదిస్తాయి. సార్యని కాంతి దైవ శక్తికి నిదర్శనం. నీవు నేను గర్భంలో పిండంగా ఉ న్నపుే ఆయన ఏరపరచుకున్నాడని నమ్మి దేవుని స్తుతించుట మానుకోరాదు.
సాక్ష్యం 705. మంచి ఆమారము శరీరానికి పుషిటనిస్తుంది. మంచి ఆత్మీయు ఆధ్యాత్మిక సందేశాలు ఆత్మకు పోషణ ఇస్తాయి. మందువలై క్రమంగా ఆహారము తీసుకొనగలిగితే వృద్ధాప్యంలో మందులే ఆహారంగా తీసుకోనవసరం లేదు.
సాక్ష్యం 706. జీవితంలో ప్రతి అనుభవాన్ని ఆసావాదించుట నేరచుకోవాలి. ఆరోగ్యంగా జీవించి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించి ఆయన మహిమ కొరకే జీవిస్తూ క్రీస్తు కొర్రై ప్రతి చోట సాక్షిగా జీవించాలని మనలను సృష్టించారని తెలిసేత మంచి వనరులైన ఆ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.
సాక్ష్యం 707. మంచి జీవితము జీవించే వ్యక్తి మానవుడయివుండుటకును మానవత్వం గల ఉత్తమ ఆశయాలు గలవాడిగా జీవించుటకు చాలా వ్యత్యాసముందని గ్రహించాలి. 153
బంగారు పరిరగ సేకరణ
385) బైబిలులో ప్రవక్తల పేర్లు వాటి అర్థములు :
1) ఆమోసు � భారము మోయువాడు
2) ఎలీషా � యెహోవా అతని రక్షణ
3) ఏలియా � యెహోవాయే దేవుడు
4) ఓబద్యా � యెహోవా సేవకుడు
5) జైకర్యా � యెహోవా జ్ఞాపకము
6) జైపఘన్యా � యెహోవా దాచిపెట్టును
7) దానియేలు � యెహోవా న్యాయమార్తి
8) నహూము � ఆదరణ
9) మలకీ � నా వారాతవహ�డు
10) విాకా � యెహోవా వంటి వారెవరు?
11) యిర్మయా � యెహోవా స్థిరపరచును
12) యెషయా � యెహోవా స్థిరపరచును
13) యెహేాజేకలు � దేవుడు బలపరుస్తాడు
14) యెహోషువ � యెహోవా రక్షణ
15) యోనా � పావురము
16) సమాయేలు � యెహోవా నామము
17) హగ్గయి � పండుగ, ఆశాజ్యోతి
18) హబక్కూకు � కౌగిలింత, పరిశుద్ధ దేవుడు
154
19) �షేయా � రక్షణ
20) జైపఘన్యా � ఇశ్రాయేలు రాజు
21) జైకర్యా � నీతి కొమ్మ
25) మలకీ � నీతి సారయడు
సాక్ష్యం 708. ప్రార్థన దేవునితో చేయు సంభాషణ. రక్రైస్తవునికి వెన్నెముక వంటిది. ప్రార్థన ప్రతి వ్యక్తికి కేడెము. దేవునికి అరపణ. సాతానుకు కొరడా, మన నిజ స్థితిని ఒప్పుకొనుట. పరలోకపు తలుపులు తెరిచే తాళ్పుచెవి
సాక్ష్యం 709. ప్రార్థన అనగా ప్రభుని సన్నిధిలో ప్రవేశించుట మరియు పరిశుద్ధ సన్నిధిలో నిలచుటయే. ప్రార్థన అనగా భడడ్ తండ్రితో మాట్లాడుట మరియు విమోచకుని సందించుట
సాక్ష్యం 710. ప్రార్థన అనగా మనలను రక్షించగల రక్షకుని వేడుకొనుటకు కేకలు వేయుట ప్రార్థన అనగా మనలను ఆదరించే ప్రభువునకు మన బాధలు చెప్పుకొనుట ఆదరించే ప్రభువుకు వెు�పెట్టుట
సాక్ష్యం 711. ప్రార్థన అనగా సర్వ శక్తిమంతుైన సృష్టికరతతో సంభాషించుట ప్రార్థన అనగా అధిక ప్రేమతో ఆరపజాలని ప్రేమతో ప్రేమించి ప్రభుని తాకుట
సాక్ష్యం 712. ప్రార్థన అనగా మనకు బాగా అందుబాటులో నుండి ఎరిగియున్న దేవునితో మంచి సంబంధము కలిగియండుట. ప్రార్థన అనగా ప్రభువు మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవవాగలడని నమ్మి ఆయనను చేరి మాట్లాడుట
సాక్ష్యం 713. ప్రార్థన అనగా యాచన, మన అవసరముల కొర్రై వెు�పెట్టుట ప్రార్థన అనగా మన వాగా�నములన్నీయు నెరవేరచువాడని నవ్ముట జ్ఞాపకం చేసుకొని పొందుట
సాక్ష్యం 714. ప్రార్థన అనగా క్రీస్తు నామములో మన పాపాలను ఒప్పుకుంటా 155
బంగారు పరిరగ సేకరణ ఆయన చూపిన కృప, దయ, వాత్సల్యము కొరకు సదా వందనాలు చెల్లిస్తూ మన హృదయంలోని కోరికలు చెప్పుకుంటా ఆయన సంపూరణ చితాతన్ని పూర్తిగా తెలిసికొనుట. ప్రార్థన అనగా రాజుల రాజు, ప్రభువులకు ప్రభువైన క్రీస్తు సింహానము యొద్దకు వెళ్ళుట. ఆయనను హృదయపూర్వకముగా స్తుతించి ఆరాధించుట
సాక్ష్యం 715. జీవితంలో ఎవరైనా నిన్ను ప్రత్యేకంగా గుర్తించి అభినందిసేత అది నీ మంచితనం నీలో సుగుణాల పఘలితమని గుర్తించి మరింత భక్తితో దేవుని కృప పొందావని గుర్తించి మరింత మంచిని నీలో పెంచుకో
సాక్ష్యం 716. నీ చిరునవువా ఇతరుల దృష్టిలో నీ మంచి మధుర భావాలు నిండిన హృదయంలో నుండి ఉద్బ�వించినటై�్ల ఇతరులు గుర్తించగలరు. నీలో నిబ్బరమైన ప్రవర్తన పరిణత గల దృకపథదము వల్ల కలిగినదని తెలిసికొన గలరు. ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యకుతలలో సవాళ్ళను ఎదురొకన గల ధైర్యము పరిపూరణ మానవత్వం నిండిన వ్యక్తిగా గౌరవిస్తారు.
సాక్ష్యం 717. బంగారము వంటి విలువ గల సమయము గతించిపోతుంది గనుక తిరిగి రాదు. బంగారు జ్ఞాపకాలు మాత్రము గండె గదులలో నిలిచి ఆ బంధాలు అనుబంధాల తీపి గురతులుగా నిలిచిపోయి తీయని అనుబూతితో అలరిస్తాయి.
సాక్ష్యం 718. మన ముందున్న వ్యకుతలు ఎంత ప్రగతిని సాధించే వారైనా నీ వెనుక నిలిచిన వ్యకుతలు ఎందరున్నా లైకకగా పరిగణించలేము గానీ ప్రస్తుతం నీతో ఉండే స్నేహితులే లెక్క
సాక్ష్యం 719. మంచి సార్యకాంతి, విశ్రాంతి, మంచి శారీరక ఆత్మీయు వ్యాయమము శారీరక ఆధ్యాత్మిక ఆహారము ఆత్మ పసై�ర్యంతో నిబ్బరంగా జీవిస్తూ మంచి స్నేహితులను కలిగి ఉండాలి.
సాక్ష్యం 720. ఇతరులను విమర్శిస్తూ నిరంతరము స్ణుగుతా విసుగులో కాలము
156 గడుపుచూ ఇతరులను కించపరచువారు ఎపపుడా విచారంగా ఉంటారు. వారిలో ఆనందము కరువవుతుంది.
సాక్ష్యం 721. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా ప్రత్యేక పనుల్రై ఇష్టంగా సృష్టించుకున్నారు. అది గుర్తించాలి. ఎవరికి వారు గౌరవించుకోవాలి. విజయము తప్పక వరిస్తుంది. క్రీస్తు మన పక్షంగా ఉంటే విరోధి ఎవరు?
సాక్ష్యం 722. స్రీత ప్రేమ క్రియాత్మకవైనది ఆమె హృదయముతో చాడగలదు. కండ్లతో భావాలు తెలుపగలదు, ఒక తల్లి అనేక వనరులను దాచగల బ్యాంకు వంటిది. కుటుంబంలోని వ్యకుతల బాధలను మానసిక గాయాలను కోపతాపాలన్నీ భద్రంగా ఓరుపతో తనతో దాచుకోగలదు అంతే కాదు ఆమె కట్టడానికి సివెంట్ ఎంత ప్రాముఖ్యతనిస్తూ బలాన్నందిస్తుందో అంతగా ప్రపమానురాగాలను అందిస్తూ జీవితకాలము త్యాగ బావంతో అందరినీ భద్రతతో కాపాడుకుంటుంది. భక్తి గల స్రీతగా ఆమె సామెతలు 31వ అధ్యాయంలో గల ప్రశంశలకు తగినట్లు జీవిస్తుంది.
సాక్ష్యం 723. ఈ జీవిత గమనంలో ప్రతి వ్యక్తి ఒకరితో ఒకరు మనససు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలు సమసిపోతాయి.
సాక్ష్యం 724. ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. ఆ పక్షి మరణించాక దానిని చీమలు తింటాయి పరిస్థితులైన్నడైన తారుమారు కాగలవు గాని మన జీవితంలో మన మాటలు క్రియలు దేవుడు కోరినట్లు ఎవర్నీ తృణీకరించరాదు. దీనత్వం దయతో జీవించాలి. నేడు నీవే శక్తిమంతుడవని భ్రవుపడవచ్చు గానీ కాలం మరింత శక్తి గలది.
సాక్ష్యం 725. ఒక చెటుటలోని కలపతో ఎన్నో అగిగ పుల్లలను తయారు చేగలము గానీ కానీ లక్షల చెట్లను ఒక బాడిద చేయుటకు వెలిగించిన అగిగపుల్ల చాలు అందువల్ల దేవుడు మనలను తన రూపంలో చేయగా మంచి వ్యకుతలుగా జీవించాలని ఆశించుచున్నాడు గనుక దేవునికి సాక్షులుగా మంచిగా 157
బంగారు పరిరగ సేకరణ జీవించాలి.
సాక్ష్యం 726. దేవునిపై నిరీక్షించుచు ఆశాభావంతో జీవిసేత ప్రతి శబ్దము సంగీతంగా వినిపిస్తుంది. ప్రతి కదలిక నాట్యముగా మారి చిరునవువా హాస్యంగా నిలసతుంది. మెదడు ఆధ్యాత్మిక ధా�నమందిరముగా మారిపోతుంది. ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ 4:4
సాక్ష్యం 727. మన జీవిత గమనంలో అతి వినయంగా చెప్పగల మాట దావీతు తెలిపారు. నేనింతగా దీవించబడుటకు నేను ఏపాటివాడను ప్రభువా అన్నాడు 2సమా 7:18 అయితే అతి శక్తివంతమైన మరొక మాట ఏదనగా నన్ను బలపరచువాని యందే సమసతము చేయగలను. పఫీలిపీప 4:13
సాక్ష్యం 728. కొన్ని సంధరా�లలో మన జీవితంలో పరిచయమైన వ్యకుతలు ఎందుకు పరిచయమవుతారో తెలియదు. రకత సంబంధులు కావాలనే కారణము దొరకదు. ఆరంభము నుండి సుపరిచితులేమ కాలేరు గానీ ఆత్మ బంధువులుగా క్రీస్తు రక్తంలో కడుగబడిన వారిగా మంచి సహవాసంలో అన్యోన్యత గల వారమై కలిసి ఆరాధిస్తూ ప్రార్థించగలము.
సాక్ష్యం 729. మన ప్రార్థన రోజు ఏరీతిగా కొనసాగించగలమనగా ప్రభువా, ప్రతి ఉదయము సరి క్రొత్తగా బముమతిగా అందిస్తున్నందురకై వందనాలు మీ కృప దయ కాపుదల నా కుటుంబంపై స్నేహితులు బంధువరగంపై నిలుపండి నా హృదయము నిండుగా పటటగలిగిన జ్ఞాపకాలతో సంతోషపెట్టుడి.
సాక్ష్యం 730. దేవుడు మనకు ప్రసాదించిన శరీర భాగాలను స్రకమంగా ఉపయోగించాలి. నీ స్వరాన్ని దయతో మాట్లాడుటకు ఉపయోగించాలి. నీ చెవులు దయగల మాటలు ్రేపగల మాటలు వినే రీతిగా యోగ్యంగా వాడుకోవాలి. నీ చేతులను మంచి పనులను చేయుటకు దాతృత్వంతో
158 ఇతరులకు సమాయపడాలని తలంచాలి. నీ మనససు ఎల్లప్పుడూ సత్యాన్ని గురించి ఆలోచించాలి. నీ హృదయం నిండా ప్రేమను నింపుకొని ఆదర్శవంతంగా జీవించాలి.
సాక్ష్యం 731. ఇహలోకపు తండ్రి గురించి వివరించిన పాట : నాన్న చొకాక తొడిగినపుడు తెలిసినది గాని కనిపించని కవచము వేస్తూ బభ్రదతనిస్తూన్నాడని తెలియలేదు. నాన్న ప్రత్యేక ప్రేమ నాపై ఉన్నదని తెలియలేదు. ముదు�లాడి పైకి ఎగిరయుట తెలియును గాని తనకన్నా ఎతతున నిలబైటాటలని ఆశించనని తెలియలేదు.
సాక్ష్యం 732. చెటుటకు విత్తువానికి బుణమున్నదని తెలియలేదు. నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చేయి పట్టి నడక నేర్పించుట తెలసు గాని నా యాతకు శ్రీకారం చుటుటనని తెలియలేదు. తన కన్నీళ్ళను దాచినపుడు చూడము గాని కన్నీళ్ళు దాచుకొని నారకై చెమటగా ఖరచుపెడతున్నాడని తెలియలేదు.
సాక్ష్యం 733. నా జీవం నా పారము చీల్చి చూచుకుంటే వార నాలో జీవిస్తున్నారని తెలియలేదు. ఇహలోకపు తండ్రికి ఎంతో గొప్ప ప్రేమ ఉండగా మనలను తన రూపంలో సృష్టించి గర్భములో పిండముగా ఉండగా చూచిన శాశ్వత ప్రేమ చూపించు పరలోకపు తండ్రి ప్రేమ వరిణంపత్రం కాదు.
సాక్ష్యం 734. జీవిత యాతలో గుర్తించుకోదగిన పది ప్రాముఖ్యమైన విలువలు ఎ) నీవు ప్రయాణించే కారు ఎంత ఖరీదైనది ఏ రంగులో ఉన్నదీ ముఖ్యము కాదు గాని అవసరములో ఉన్న అసహాయులనందరిని ఎకికంచుకొని సహాయ పడ్డావో ఆలోచించుకో భ) నీ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నదీ ఎంత అందంగా ఉన్నది, ఎంత ఖరీదైనది ముఖ్యము కాదు గాని ఆ ఇంటికి ఆహ్వానించి ప్రేమించి ఆతిథద్యమచ్చావో అదే ముఖ్యం. 159
బంగారు పరిరగ సేకరణ సి) నీవు క్రమంగా ఎంత సంపాదిస్తున్నావో ముఖ్యం కాదు గాని అది సంపాదించే సామార్థ్యం వెనుక ఎందరున్నారో జా�పకముంచుకొనుట అవసరము డి) నీవు ఏ సంస్థలో ఎంత ప్రాముఖ్యత గల ఉద్యోగిగా పేరు పొందావో ముఖ్యము కాదు గానీ ఆ ఉద్యోగాన్ని ఎంత సమర్థతతో ప్రగతి పథంలో కొనసాగిస్తున్నావో ఆలోచించు. ఇ) నీరకందరు స్నేహితులున్నారో ముఖ్యము కాదు గానీ నీవు ఎందరికి మంచి స్నేహితునిగా ఉన్నావో గుర్తించుకో. ఎఫ్) నీ పొరుగువారితో నీవెట్లున్నావు? నీ వెట్టి సంబంధం కలిగియున్నావు జి) నీ శరీరాకృతి రంగు ఎట్లున్నది? నీ ఆకృతిని బట్టి దేవుని సృష్టిగా ఆనందిస్తూ దేవునిని స్తుతిస్తున్నావా? హెచ్) నీవు రక్షింపబడిన కాలము ఎపుడైనా పరలోక రాజ్యంలో నీకు స్థానముందనే స్థిర నిశ్చయత గలదా? �) నీ ఇంట్లో ఎన్ని జతల బట్టలు దాచుకొని వాడుచున్నావు? అది ప్రాముఖ్యము కాదు గానీ ఎందరు వస్త్రహీనులకు నీ వస్త్రములను అందించి పేలను ప్రేమించావో ఆలోచించు
సాక్ష్యం 735. క్రీస్తు నీకిచ్చిన తలాంతులను వాడుకొనుటకు గుర్తించావా? ఆయన చితాతన్ని గ్రహించి నీ ధనము నీ సమయము తలాంతులన్నీ దేవుని కొరకే వాడుచు క్రీస్తు దేవుని ప్రేమను రుచి చూచి తెలిసికొని మౌనంగా ఉన్నావా? సాకష్యమస్తున్నావా ఆలోచించు.
సాక్ష్యం 736. విశావాస్ అభివృద్ధికి ఏడు మెట్లు జ్ఞానము ఇల్లు కట్టుకొని ఏడు సతంబభములు కట్టుకొన్నది సామె 9:11
సాక్ష్యం 737. ఆత్మానుసారముగా నడచుకొనుట నేరచుకోవాలి
160 యెహె�వాయందలి భయభక్తులే జా�నమనియు దష్టతవాము విడచిపెట్టుట వివేచన యోబు 28:28 కోపము, ద్వేషము, అసాయు, అబద్ధము, అన్యాయము బదులుగా ప్రేమ, సంతోషము వంటి ఆత్మ పఘలాలు పండించాలి. వాక్యం ప్రార్థన సహవాసాలు కోరుకోవాలి.