
సాక్ష్యం 143. ""ఇది మొదలుకొని నేను మవ్మును ఆశీర్వాదించెదను�� హాగగ 2:19
ఈ లోకంలో ఒక వైద్యుడు వైద్యం ద్వారా
రక్షించగలడు. లాయరు నీ సమస్యలను
సమర్థించగలడు. ఒక పసైనికుడు శాంతికరమైన
జీవితాన్ని ఇతరులకు అందించగలడు కానీ యేసు
క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని పొందగలవు.
క్రీస్తు మాత్రమే భయంకర పాపల నుండి
విడిపిస్తాడు. పెల్లుబకుతున్న అవిశావాసం, మోహపు
చూపులు, గర్వపు ఆలోచనలు, ఇట్టి సాతాను దుష్ట సలహాల నుండి తప్పించు
శక్తి దేవునికి కలదు. మనలో బంగారు, మట్టి విగ్రహాల వల్ల కలిగిన
అపవిత్రతను తొలగిస్తాడు. దేవుని మాటలు యధార్థవైనమ. ఖచ్చితమైనవి,
భరోసా ఇచ్చేవి క్రమ బద్దవైనవి అందుకే దేవుని సదా నవ్ముకోవాలి.
సాక్ష్యం 144. ఎ) ఎపుడైనా ఎవరినైనా విమర్శించుటకు కాసత నిదానించాలి. ఏ
వ్యక్తి గురించి అయినా యధార్థముగా ప్రార్థించకుండా విమర్శించరాదు.
భ) ప్రేమ లేని జీవితము కుటుంబమంతటిని బాధిస్తుంది. వివాహము
లేని విచ్చ�లవిడి ప్రేమ సమాజాన్ని బాధిస్తుంది.
సి) దేవునికి ఇవ్వవలసిన సొవ్ము ఇవ్వకపోతే దానిని పసైతాను స్వంతం
చేసుకోగలడని తెలిసికో.
డి) యేసుక్రీస్తు ప్రతినిధిగా జీవించుట గొప్ప భాగ్యమని తలంచాలి.
ఇ) సోమరితనం భికషాటనకు తాళ్పుచెవి. సమసత కీడులకు మాలము
ఎఫ్) నిరూత్సాహాపరిచే మాట మాత్రలాగ పని చేస్తుంది. నిరూత్సాహాం
సాతాను పనిముట్టు దానికి లుంగరాదు.
జి) నిసావార్థము మనిసిని గొప్పవాడిని చేస్తుంది. సావార్థము మనిసిని మోసం 49
బంగారు పరిరగ సేకరణ
చేస్తుంది.
హెచ్) దినమునకు రెండు గంటలు దేవునితో గడపుట విశ్వాసికి అవసరం
దినంలో 10వ భాగం 2 గం�� 40 నిమషాలు దేవునివే కద!
�) తన పిల్లలకు ప్రార్థన నేర్పించే తల్లి ఉత్తమ స్రీత అనవచ్చు
జై) అత్యుత్తమ ఆదర్శాలతో భక్తిని నేర్పిస్తూ లోటు లేని జీవితం నేర్పించే
తల్లిదండ్రులు ఆదర్శ ప్రాయులు.
సాక్ష్యం 145. దేవుడు మన ప్రార్థనలను విన్నాడని నిశ్చయము కలికగ వరకు
ప్రార్థించాలి. ఆయన నుండి జవాబు పొందే వరకు ప్రార్థన చేయాలి.
విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనససు
గలవారిని ఆయన రక్షించను. కీర్తన 34:18
జీవితమనేది ప్రేమతోను ఇతరులు మన*్న చూచేవిధానం బట్టి సుఖమయం
కాగలదు. మంచఅయి స్నేహితులను కలిగియండాలి. వార దేవునికి దగ్గరగా
జీవించుటకు తోడపడుతారు.
సాక్ష్యం 146. నలిగిన, కృంగిన విశ్వాసులకు హెచ్చరిక ఏదనగా ఆందోళ్న చెందక
ప్రాంతంగా ఉండుటకు ప్రయత్నించాలి. కొన్ని తెగుళుి సాతాను ద్వారా
సేవకుల గృహాలను, మనుషుల హృదయాలను పాడు చేయగలవు. సాతాను
కు నీకు దేవుడు విభజన రఖను ఉంచాడు. నీ ఆత్మతోను, లకష్యంతోను,
సవాభావంతోను, సహావాసంతోను ఆ విభజన రఖను వెళ్ళకుండా జాగ్రత్తగా
గమనించి ప్రవర్తించాలి.
సాక్ష్యం 147. దేవుడు మన జీవితాలలోనికి అడుగు పెట్టినపుడు అద్భుతాలు
జరుగుతాయి ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా చిరునవువాతో ఎదుర్కోవాలి.
అప్పుడే భయం దారమగును. బాధ నివారించబడుతుంది.
""ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు
ఆయన నామము వారి నొసళ్లయందుండును. దేవుడు నమ్మిన వ్యకుతలు
మాడు విధాలుగా ఉందురు. సేవించుదురు, ముఖ దర్శనం చేయుదురు
ఆయన నామం వారినొసళ్ళ మీద ఉండును. ఆయనను సదా స్తుతించు
50

బాధ్యత ఉన్నది. క్రీస్తు యేసు మన రాజు, ప్రభువు, రక్షకుడు, స్వస్థ పరచువాడు
సమకూర్చువాడు, ఆశ్రయ దురగం, మన బలం, మన కేడెము, శాంతి,
ఆనందము, జీవము, మనకు సరవావైయున్నాడు.
సాక్ష్యం 148. మన రెండు చెవులను దగ్గరగా ఉంచగా గండె ఆకారము వస్తుంది.
నవ�తీ్ 5 అక్షరాలలో 2,3,4 అక్షరాలు వ�తీ చెవి ఇతరుల హృదయాన్ని
దోచుకోవాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని హాృదయానుసారులు కావాలంటే
దేవుని మాట వినాలి.
సాక్ష్యం 149. నా అంతరంగమందు హృదయం హెాచ్చగా నీ గొప్ప ఆదరణ నా
ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడిచ్చు ఆదరణ అతి
శ్రేష్ఠమైనది. మోకాళ్ళపై నిలిచి ప్రార్థించు విశ్వాసి కన్నా శక్తివంతుై పైకి
లేచను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను ధైర్యముగా ఉండుము
యెహోషువ 1:6 ఈ వాగ్దానాలను నమ్ముాడు. దేవుని ప్రేమిస్తాడు.
దేవుని ప్రేమ సముద్దము వంటిది. దాని ఆరంభాన్ని చూడగలవు గాని
అంతాన్ని కాదు.
సాక్ష్యం 150. ఎవరైనా మన కొరకు ప్రార్థన చేసేత అది మనకు చెపపకుండనే
బాధ్యతగా ప్రేమతో మనలను మరువక కేషమం కాంకిషేసత అది మన కోసం
ఇచ్చే గొప్ప గౌరవంగా గ్రహించాలి. కొనిన దైవ వాక్యాలు అవసరంలో
ఆదరిస్తాయి.
1. దు:ఖం కలిగినపుడు యోమాను 14వ అద్యాయం
2. బాధ కలిగినపుడు మత్తయి 6:19
3. పాపంలో పడినపుడు కీర్తన 51
4. ప్రమాదంలో పడితే కీర్తన 91
5. విశావాసం బలపడాలంటే హెబ్రీ 11
6. విరోధులకు భయపడితే రోమా 8:31
7. విశ్రాంతి అవసరమయితే మత్తయి 11:28
8. అభయం కావాలంటే కీర్తన 33 51
బంగారు పరిరగ సేకరణ

9. నిరాశలో ఉన్నప్పుడు కీర్తన 37
10. ఒత్తిడికి లోనయినపుడు కీర్తన 27
దేవుని ఆదరణ కొరకు యోహాను 14, 15 అధ్యాయం
సాక్ష్యం 151. దేవునితో సదా సత్సంబంధాలు ఏరపరచుకో
శ్రమలు అందరికి తప్పవు. ప్రతి పరిస్థితికి అవసరాలు
తీరచుటకు ఏకైక ఆధారము యేసు ప్రభువే ఆయనే
మన అండ చాలా సార్లు సందేహాంతో చేసిన పనులకు
నేర భావనలు, భయాలు, కృంగ దీసినపుడు, క్రీస్తు
నా దగ్గర లేడా అనే సందిగ�త తప్పదు. కరెంటు
చారి�ంగు కొరకు ప్లగ్ అమర్చినట్లు దేవుని శక్తితో మన బలహీనతలన్నీ
ప్లగ్ చేసేత ్రవరు లభిస్తుంది. కషవించాలనే సమస్య విశావాసం కావాలనే
నిరీక్షణ, ప్రేమకు నిలయవై ఉండే కాంక్ష ఆరోగ్య అవసరాల్రై తపన
ఓరుప అవసరమైనపుడు శాంతి కావాలను కొన్నప్పుడు దైవ శక్తితో ప్లగ్
కనెకషన్ చేసేత ్రవరు పొందగలము.
సాక్ష్యం 152. దేవునికి సన్నిహితులుగా ఉండాలంటే ప్రతి రోజు యేసుకు దగ్గర
జీవించాలంటే ఏదో ఉత్తమమైన పని చేయాలి. ప్రతి దినము ఉదయాన్నే
శుభోదయము అందరిని పలుకరిస్తుంటాము. ఇదే దేవుని చిత్తము మనపట్ల
నెరవేరచుకొనుటకు ఏదో శుభము జరుగుతుందని నిరీక్షించుటకు సరిక్రొత్త
ఆరంభం కాగలదు. ఎంత దారముతో ఉంచితే అపుడే సరిగా చూడ
గలము.
సాక్ష్యం 153. ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేస్తున్న స్థలానికి ఒక వేదాంతి
వెళ్ళి ముగ్గురు వ్యకుతలను పలుకరించి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు.
వారిలో మొదటి వ్యక్తి విసుగాగ భక్తి కోసం ఇటకలు మోస్తూ డబ్బు
సంపాదించి నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను అన్నాడు.
రెండవ వ్యక్తి నాకు బాగా తెలిసిన కారెపంటరు పని చేస్తూ తగిన డబ్బుతో
నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము అన్నాడు.
52

మాడవ వ్యక్తి చెప్పిన జవాబు నన్ను ప్రేమించి కాపాడి ఆశీర్వాదాలనిచ్చే
దేవునికి ఆలయాన్ని ని]్మస్తున్నాను ఆరాధన యోగ్యంగా శ్రద్ధగా నా పని
నమ్మకంగా చేసుకొని పరమానందపడుచున్నాను. వీరి జవాబులను బట్టి
మనం చేసే నిత్య కృత్యాలలో విసుగు తగదు. రెండవది సావార్థముగా తృప్తి
పడరాదు. మాడవదిగా ఇతరుల కేషమం కొరకు దేవుని ప్రేమంచుట్రై
చేసే పని ఆనందం కలిగిస్తుంది. మన చేతికి లభించే ఏ పని అయినా
దేవునికి ప్రాముఖ్యత నిస్తూ చేయుట విశ్వాసి కరతవ్యం జీవితంలో మెళకువలు
తెలిసికొని ఆచరించాలి.
సాక్ష్యం 154. చాలాసార్లు మనం సన్నిహితుల, స్వకీయుల
మాట ద్వారా మనససు గాయాలు చేస్తూ, మోసాలు
చేస్తూ ప్రేమ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ
సమయంలో సహనం కొలోపరాదు. వారంతా ఏమ
చేస్తున్నారో వారికి తెలియదు గనుక క్షమించాలి. కలత
పడుట, చింతించుట విశావాసీ లక్షణం కాదు. అలపకాల
్రశమలనుబభవింప అనుదినము కృపనిచ్చితివి. నాథదుడు యేసుని జాడలలో
నడచుటకు ననుపిలిచితివి అని పాడుకొని ఆహ్లాదంగా ఆనందంగా
జీవించాలి.
సాక్ష్యం 155. మన జీవితంలో జ్ఞానం సంపాదించుటకు చదువు అవసరమే గాని
దానికి ప్రాముఖ్యత ఇవవాకూడదు.
1. చదువు అవసరమైతే దేవుడు పండితులను ఎన్నుకొనేవాడు
2. డబ్బు అవసరమైతే పండితులను ఎన్నుకొనేవాడు
3. భవనాలు కావాలిసేత ఇంజనీర్లను ఎన్నుకొనేవాడు
4. ఆరోగ్యం కావాలంటే వైద్యులను ఎన్నుకొనేవాడు
5. న్యాయం అవసరమైతే న్యాయవంతులను ఎన్నుకొనేవాడు
6. బభ్రధత అవసరవైతు పోలిసులను పంపేవాడు
7. పాప క్షమాపణ ప్రాముఖ్యత గలది గనుక దేవుడు తన ప్రియ కుమారుని 53
బంగారు పరిరగ సేకరణ

పంపాడు.
సాక్ష్యం 156. రక్రైస్తవ విశావాసం సింహా గర�నవలై దీిరత కలిగి సందేశాలు కలిగించు
శబ్దాలు వినబడనిరీతిగా పట్టించుకోక ధైర్యంగా నిలవాలి. నిరంతరం
ప్రార్థనాత్మతో దేవునితో సంప్రదిస్తూనే ఉండాలి. పరలోక ప్రభువా మా
ఇంటిలోకి ప్రవేశించండి. మా గండెల్లో బాధలు వేదనలను తొలగించండి.
అనారోగ్యాలు స్వస్థపరచండి. ఆశ్చర్యకరమైన సంగతులను గ్రవించు రీతిగా
ఆత్మీయ నేత్రాలు తెరువండి. రోజంతా నీ సన్నిధి మాతోనే ఉంచండి.
సాక్ష్యం 157. బైబిలులో పెద్ద అధ్యాయం 199, చిన్న అధ్యాయం 117
మధ్య అద్యాయం 118 ఆ అధ్యానికి ముందు 594 వెనుక 594
అధ్యాయాలు ఉన్నాయి. మధ్య అధ్యాయం 118:8లో దేవునికి మానవుని
పట్ల గల గొప్ప ఉద్దేశ్యం వివరింస్తుంది.
""మనుష్యులను నవ్ముకొనుటకంటై యెహోవాను ఆశ్రయించుట మేలు��
యెహోవాయే మన ఆశ్రయ దురగం నమ్మదగిన దేవుడు ఏకైక దేవుడు.
సాక్ష్యం 158. ఆగషుట పసపెటంబరు, నవంబరు అక్షరాలలో దైవసందేశం దాగి
వుంటుంది.
ఈ అక్షరాలలో దాగిన సారాంశం
�తీస దేవునిని ఒకటి అడగాలి
జవాబు వచ్చేవరకు అడగాలి
ఖఅ్�శ్రీశ్రీ
దేవుడు మనకున్నాడు
�శీస
ఖఅ�వ�శ్రీరఆయన సమసతమును బయలుపర్చగలడు
నీకు సరైన సమాధానం
ళశీఎవ్��అస్త్ర
అందించి సంతోషపర్చగలడు
ు�అస్త్ర�పశ్రీవ
ళవ�్వఎపవతీపసపెటంబరు
ళ�వ�స ్�వ ్తీబ్�సత్యం పలకాలి
జుఅ్వతీ ్�వ స్త్ర�్వర ష�్� ్��అసరస్త్ర�స్త్ర�అస్త్ర
54
సంతోష్గానాలతో దేవునికి కృతజ్ఞతతో గుమ్మములలో ప్రవేశించాలి
ూతీ�వ ష�్�శీబ్ షవ�ర�అస్త్ర ఎడతెగక ప్రార్థించాలి
దేవునిపై నమ్మకముంచాలి
ుతీబర్ �అ ్�వ �శీతీస
సదా దేవుని నామం మహిమపర్చాలి
జు��శ్రీ్ ్�వ అ�ఎవస �శీస టశీతీవ�వతీ
వీ�స్త్రఅ�టవ ్�వ �శీతీస లిప్రభువును ఘనపర్చాలి
దేవుని వాగ్దానాలు నవ్మాలి
దీవశ్రీ�వ�వ �అ �శీస �తీశీఎ�రవర
దేవుని దీవెన పొందుతామని నవ్మాలి
జు��వష్ ్శీ తీవషవ��వ పశ్రీవరర�అస్త్రర
�వర్ �అ ్�వ �రరబతీవఅషవ శీట హ�ష్శీతీవ విజయం వరిస్తుందని జీవించాలి
నవంబరులో సందేశం
చీశీ�వఎపవతీ
చీశీ షవ��శీఅ టశీతీఎవస �స్త్ర��అర్ వశీబ ర��శ్రీశ్రీ �తీశీర�వతీ
నీకు విరోధముగా ఏ ఆయుధం వర్థిల్లదు దీవెన ఉంటుంది
��శ్రీ శీట �శ్రీ్�్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ నానెతో అభిషేకం ఉంటుంది
హవఅ�తీ�పశ్రీవ వశీబ ర��శ్రీశ్రీ పవ �అ ్��ర ఎశీఅ్�
ఈ నెలలో ప్రాంతంగా ఉంటావు
జుశ్రీవ��్�శీఅ ర��శ్రీశ్రీ పవ వశీబతీ �శీతీ్�శీఅ
బాహ్యాంగా ప్రకాశించు దీవెన లభిస్తుంది
దు:ఖం దారమగును
వీశీబతీఅ�అస్త్ర ర��శ్రీశ్రీ పవ ట�తీ �ష�వ
దీవష�బరవ �వ శ్రీ��వర వశీబ �తీవ బఅ్శీబష��పశ్రీవ
దేవుడు నీలో జీవిస్తున్నందుకు నిన్ను ఎవరు తాకరు
జు�వతీవ శీషషబర�అస్త్ర ్��అస్త్ర స�రర���అ �వయశీ�షవ
నిన్ను నిందించే వారండరు ఆనందంగా ఉండు
సాక్ష్యం 159. జీవితంలో ఎవరైనా ఇవ్వగల గొప్ప బహుమతి సమయమే. అది
తిరిగి పొందలేని గొప్ప ధన నిధి. శ్రమలో నిజాయితిగా ఉండాలి. �శవార్యంలో
ఉన్నప్పుడు చాలా సామాన్యంగా జీవించాలి. అదికారంలో
ఉండగా సౌమ్యంగా ప్రవర్తించాలి. కోపంతో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి.
ఇదే జీవితాన్ని సరిగాగ నిర�శించుకోవడం సమర్థవంతంగా జీవించు రీతి 55
బంగారు పరిరగ సేకరణ

ఇదే.
సాక్ష్యం 160. దేవుడు మన గురించి ఏమని చెపపగలడో తెలిసికో
1. వశీబ �తీవ శ్రీశీ�వస జీవతీఎ��� 31:3
2. వశీబ �తీవ ర�వష��శ్రీ జు��వర� 2:10
3. వశీబ �తీవ షతీవ�్వస ష�్� �బతీ�శీరవ జీవతీఎ��� 29:11
4. వశీబ �తీవ ష�తీవస జు��వర� 3:17-19
5. వశీబ �తీవ శ్రీశీ�వశ్రీవ ణ�అ�వశ్రీ 12:3
6. వశీబ �తీవ ూతీవష�శీబర 1జశీతీ 6:20
7. వశీబ �తీవ ర్తీశీఅస్త్ర ూర�శ్రీఎ 18:35
8. వశీబ �తీవ �ఎ�శీతీ్�అ్ 1�వ్వతీ 2:9
9. వశీబ �తీవ టశీతీస్త్ర��వఅ ూర�శ్రీఎ 103:12
10. వశీబ �తీవ అవష శీష�్�శీఅ 2జశీతీ 5:17
11. వశీబ �తీవ �తీశ్వీష్వస ూర�శ్రీఎ 121:3
మన దేవుని ప్రార్థించేటపుడు గట్టిగా ప్రార్థించరాదు. నిజాయితిగా మౌన
ప్రార్థన వింటాడు.
సాక్ష్యం 161. స్తుతించి ఆరాధించు రక్రైస్తవుడు శక్తి గల రక్రైస్తవుడు కాగలడు. స్తుతిలో
గొప్ప శక్తి దాగి ఉంది. క్రీస్తును ఆరాధించుట ఎంతో మంచిది.
1. ఆశ్చర్యకరుడు యెష 9:62. నితయడగు తండ్రి యెష 9:6
3. సమాధాన కర్త 1థెస్స 5:23 4. ప్రధాన యాజకుడు హెబ్రీ 5:9
5. ప్రధాన కాపరి 1పేతురు 5:46. క్రీస్తు నజరయుడు మత్తయి 2:23
7. ఇవ్మానుయేలు యెష 7:14 8. శ్రీమంతుడు 1తిమోతి 6:15
9. షారోను పుషపము పరమ 2:1 10. విమోచకుడు రోమా 11:26
11. దేవుని క్రీస్తు లాకా 9:2012. దేవుని వాక్యం ప్రక 19:13
13. దేవుని గొ�ై�్రిల్ల యోహా 1:29 14. యెహోవా చిగురు యెష 4:2
15. యెహోవా బాహ�వు యెష 51:9 16. రక్షణ కరత హెబ్రీ 2:10
17. రాజులకు రాజు 1తిమోతి 6:15 18. బలవంతుడు యెష 9:6
56
19. నిజమైన దేవుడు 1యోహా 5:20 20. అకషయుడు 1తిమో 1:17
21. ఆదిసంబూతుడు కొలు 1:1522. నీతి సారయడు మలకీ 4:2
23. నీతిమంతుడు అపొ 7:5224. అదివాతీయుడు 1తిమో 6:15
25. యాదా గోత్రపు సింహం ప్రక 5:5
దేవుని స్తుతించుటకు మరెన్నో నామములు గలవు.
సాక్ష్యం 162. జీవితంలో అవసరత అనేది రాక మానదు. సమస్య అనేది రాని
భ్ర�వించలేము. హృదయాన్ని స్పందించే స్పందనలు ఎదురొకనుట తప్పదు.
ఎందురకైనా మంచిదని దేవుడు సదా ప్రేమించేవాడని దృడిడ నమ్మకంతో
ప్రార్థించుట మరువరాదు. ఆ ప్రియమైన దేవుడు బభ్రదతనిస్తాడు. సరిగా
నడిపిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అందించే శక్తివంతమైన దేవుడు.
కొన్ని సార్లు జీవితంలో గొల్యాతు వంటి సమస్యలైదురు కావచ్చు గాని ఆ
సమయంలో దావీదుకు విసోపటన శక్తినిచ్చి సమయోచిత జ్ఞానమిచ్చి ఘన
విజయాలను సాధించుటకు కృపనిస్తాడు.
సాక్ష్యం 163. నీలో ఉన్న దేవుడు నీకిచ్చిన మంచి మనససును బట్టి పరిశుద్ధాత్మ
ప్రభోదమును బట్టి నీకు సమాజంలో ఆదరభిమానాలు లభిస్తున్నాయని
నమ్మి కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 164. మాడు ముచ్చటైన విషయాలు మనతో ఉంచుకోవాలి.
1. ప్రయత్నం చేయాలి ుతీవ టశీతీ పవ్వతీ �బ్బతీవ
2. పని పట్ల నిజాయితి కలిగిఉండాలి
ుతీబవ �అ వశీబతీ షశీతీస
3. దేవునిపై విశావాసం ఉంచు విజయం నీదే
ుతీబర్ �అ �శీస ్�వఅ రబషషవరర ష�శ్రీశ్రీ పవ వశీబ
సాక్ష్యం 165. ప్రతి నెల ఆరంభంలో సిద్ధపాటుతో ప్రార్థనాత్మతో ఎదుర్కోవాలి.
క్రొత్త ఆనందాలు, అనుభవాలు ఎదురవుతాయని విశ్వాసించాలి. హెబ్రీ
11లో నిరీక్షణ లేనపుడు నమ్మిన విశ్వాసుల జీవితాలు ధ్యానించాలి. ప్రార్థన
ద్వారా అనంత ధైర్యము, శక్తి, నిబ్బరము, ఓరుప, ప్రేమ, అంతరంగ శక్తిని
దేవుడిస్తాడని కొరకోవాలి. ప్రతి రోజు ఆనందంగా గడుపుట 57
బంగారు పరిరగ సేకరణ
నిరణయించుకోవాలి.
సాక్ష్యం 166. జీవితంలో వెలుగే లేదని చీకటిలో స్థిరపడి పోతామా?
చిరునవువా లేదని వేదనలో సరు�కొనిపోతామా?
ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకంజ వేస్తామా?
ప్రతి వ్యక్తి గెలవాలని ప్రయత్నిస్తూనే కొన్ని సార్లు ఓడిపోవచ్చు
విజయం కన్నా ధైర్యంగా ప్రయతి�ంచడమే గొప్ప రగలుపు.
ఏ మంచిని, నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను మనం ఇతరుల నుండి
ఆశిస్తామో అది మన నండి ప్రారంభం కావాలని తెలసుకోవాలి.
సాక్ష్యం 167. లోకంలో అందరిని నమ్మరాదు ఎకుకవగా నమ్మితే మోసపోతాము.
ఎకుకవగా ప్రేమించడం కూడ తగదు. తిరిగి కోరిన ప్రేమ అందకపోతే
నిరాశపడగలము. దేవుని నవ్ముకొని ఆయనపై ఆశ పెట్టుకొని సహనంతో
కనిపెట్టువాడే ధనయడు. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచునో వాడే ధనయడు.
అట్టి ధన్యత కలిగినపుడు దేవుని అండ ఉంటుంది. బాధలు కలిగినపుడు
వంద కారణాలు చూపితే, నవువాకోవడానికి వెయ్యి కారణాలు ఉంటాయని
గ్రహించుకోవాలి. ఎదురు గాలిలోనే గాలి పటం పైకి లేస్తుంది. మన
పరిస్థితి చూచి అసాయపేలా జీవించుటకు ప్రయత్నించాలి.
సాక్ష్యం 168. మన జీవితం మన స్రతికయలు దీపసతంబభముపై వెలుగుచున్న రీతిగా
కనిపించాలి. ప్లాస్టిక� పువువాలు ఎంత అందంగా ఉన్ననా తువ్మెుదలు వాలవు
మనిషి బాహ్యాంగా ఎంత అందంగా ఉన్ననా మంచి మనససు మంచి
మాట లేకుంటే ఎవరు సమీపించరు.
సాక్ష్యం 169. మనం ఎదురొకనే వ్యకుతలలో కొందరిని త్వరగా అర్థం చేసుకోలేక
పోయినా పర్వాలేదు. అపార్థము చేసుకోరాదు. అవతలివాడు
తపపుచేస్తున్నాడని త్వరపడి విమర్శంచకు నీవు తప్పు చేసేత మాత్రం ధైర్యంగా
ఒప్పుకొవాలి.
సాక్ష్యం 170. సాయం అడిగేవాడు భక్తుడు. సమాయం అందించేవాడు దేవుడు
నీవెన్నడు నిరుపేవని తలంచరాదు. ధనం నిజమైన శక్తి కానేరదు.
58

మనిషితో నిలిచియున్న మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి సంపద.
సాక్ష్యం 171. మన జీవితంలో మరుపు రాని వ్యకుతలు సాధారణంగా మాడు
విధాలుగా ఉంటారు.
1. నిన్ను కష్టాల నుండి విమోచించినవారు
2. నీవు కష్టంలో ఉండగా పట్టించుకోకుండా వదిలివేసినవారు
3. నిన్ను కషాటలపాలు చేసి ఆనందించి బాధల పాలు చేసినవారు. అందరిని
మంచి కష్టాలలో ఆదుకొని పైకి లేవనెత్తు దేవునిని ఎల్లప్పుడు నమ్మి
ఆశ్రయించాలి.
సాక్ష్యం 172. ఎల్లప్పుడు ప్రాంతంగా జీవించాలి. అహాంకారివిగా జీవించక
స్నేహితులతో కుటుంబంతో ప్రేమతో వెలగాలి. ఇతరులను గాయపర్చి
మాటలతో దు:ఖపరచకు. మానవులంతా క్రీస్తు పోలికగా ఉన్నవార కేవలం
ప్రేమించు వారి కొరకు ప్రార్థించు ప్రాంతంగా దేవునిని ధ్యానించు. తోటి
మానవుల పట్ల, దేవుని పట్ల ఆసక్తిని కనబరచు.
సాక్ష్యం 173. పసపెటంబరు నెలలో దేవునిని ఆరాధించుట.
కాపరిగా ఉన్న దేవుడు ళ�వ��వతీవస�అస్త్ర �శీస
నితయడగు తండ్రి
జు�వతీశ్రీ�ర్�అస్త్ర �శీస
సమాధానకరత
ూతీ�అషవ శీట �వ�షవ
సత్యవంతుడుతీబ్�టబశ్రీ �శీస
ప్రేమామయుడు
జు�వతీశ్రీ�్�అస్త్ర �శీస �శీ��అస్త్ర �శీస
కనికరం, దయ గల దేవుడు
వీవతీషవటబశ్రీ �శీస
దయా దృష్టి గల దేవుడుదీవ�బ్�టబశ్రీ �శీస
కష్ట కాలంలో నమ్మదగిన దేవుడు
జు�వతీ �తీవరవఅ్ �అ ్�ఎవర శీట ్తీశీబపశ్రీవ
నీతిగల దేవుడు
��స్త్ర�్ శీబతీ �శీస
సాక్ష్యం 174. జీవిత గమనంలో మనతో ఉండే వ్యకుతలలో కషవించేవారుంటే వారు
నిజమైన మనుష్యులు. తగిగంపుతో క్షమ అడికగవార మంచి మనుషులు
మనం సేవించే క్రీస్తు సిలువలో శ్రతువును క్షమించమని, వారమచేయు 59
బంగారు పరిరగ సేకరణ

చున్నారో వారికి తెలియదని సహాృదయత చూపిన క్రీస్తు కన్న గొప్ప మనిషి,
దైవము ఎవ్వరూ లేరు. ఏకైక దైవము ఆరాధనకు పాత్రుడు స్తుతికి యోగయడు
సాక్ష్యం 175. ఇం^్లషు అక్షరమాలలోని సందేశం ఆసక్తి గతది.
�శ్రీష�వర దీవ జశీశీశ్రీ
ణశీ అశీ్ ���వ జుస్త్రశీ ష�్� �తీ�వఅసర �అస ట�ఎ�శ్రీవ
జీబర్ ఖవవ� �శీ��అస్త్ర వీ�అస�అస
చీవ�వతీ �ఎ�్ ూతీ�వవతీర
�బ�వ్శ్రీవ �వఎవఎపవతీ �శీస
ళ�వ�స ుతీబ్� ఖరవ హ�శ్రీ�స �శీతీసర
శ�తీవరర ్శీబతీ గవ�శ్రీ
ఇం^్లషు అక్షరమాలలోని అర్థం.
ప్రాంతంగా జీవించాలి, అహంకారం దరి చేరరాదు, స్నేహితులతో,
కుటుంబంతో ప్రేమతో వెలగాలి. వ్యక్తిగంగా ఎవరిని నొప్పించరాదు,
అందరిని ప్రేమించాలి, ప్రార్థనలు మరువరాదు, ప్రాంతంగా దేవునిని
ధ్యానించాలి. సత్యము పలకాలి, సమయోచితమైన విలువైన అర్థవంతమైన
మాటలు మాట్లాడాలి. దేవుని పట్ల, మానవుల పట్ల ఆసక్తిగా ఉండాలి.
సాక్ష్యం 176. చిన్న గొడడ్లి పెద్ద వృకషాలను కూల్చిగలదు.
చిన్న సాది పెద్ద సాటను కుటటగలదు.
చిన్న విత్తనం పెద్ద వితతనంగా అవతరిస్తుంది.
చిన్న అవకావాలే అనిపించవచ్చుగాని రపు అవే పెద్ద దీవెన తేగలవు
చిన్న పరిచర్య రపు పెద్ద గురితంపును ఇస్తుంది.
అందుకే కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేక బాధ్యతలనిచ్చి భళా
నమ్మకమైన మంచి దాసుడా అని గుర్తించగలరు.
173) నిన్ను నిజంగా ఇష్టపేవారికి నీవెమటో తెలియజేయు అవసరత
లేదు. గానీ నీవంటే ఇష్టం లేని వారికి ఎంత చెప్పుకున్నను అర్థం కాదు.
60
బలహీన మనససు గలవారు ప్రతీకారం కోరుతారు. ఆత్మీయంగా
బలవంతులు ప్రతి విషయం సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్దిమంతులైతే
త్వరగా ఇతరులను క్షమించి మర్చిపోయి ప్రాంతంగా జీవించగలరు.
సాక్ష్యం 178. చెరువు నిండినపుడు చీమలే చేపలకు ఆమారం చెరువు ఎండినపుడు
చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగిగపుల్లల తయారీ కొరకు ఒక్క
చెటుట చాలు, కొన్ని లక్షల చెట్లను కార్చడానికి ఒక్క అగిగపుల్ల చాలు.
పరిస్థితులు తారుమారు కావచ్చు అందుకే మనమెదుర్కొనే వ్యకుతలు ఎవరైనా
ఎటువంటి వారైనా చూడరాదు. ఎవరిని గాయపర్చరాదు. ఎవరిని తకుకవగా
చూడరాదు. ఓడలు బండ్లు కాగలవు, బండ్లు ఓడలు కాగలవు.
సాక్ష్యం 179. ప్రపంచంలో సమయం జీవితం ఎలా జీవించాలో నేరుపతుంది.
సమయం జీవితము విలువలను నేర్పిస్తుంది. పువువాలు లేని తోటలో
సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందము ఉండదు.
సాక్ష్యం 180. ఇనుము కంటై బలమైనది అగ్ని, అది ఇనుమును కరిగించగలదు
అగ్ని కంటై బలమైనది నీరు. అది అగ్నిని ఆర్పగలదు. నీటి కంటై
బలవైనవాడు మనిషి అతడు నీటినే త్రాగగలడు. మనిషి కంటై బలమైనది
మరణం అది మనిసి ప్రాణాన్ని తీస్తుంది. మరణం కంటై బలమైనది ప్రార్థన
అది మరణాన్ని జయిస్తుంది. అన్నిటిపై అదికారమున్న దేవుడు సర్వ సృష్టిని
మాటచేత సృజించాడు. తన స్వరూపంలో చేతితో మనిషిని తయారు చేసి
జీవాత్మ }దాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో గుర్తిస్తున్నామా?
సాక్ష్యం 181. �శవార్యమనేది డబ్బు సంపాదించుటలో లేదు. డబ్బు
సంపాదించాలంటే శ్రమ పడాలి. అసలు సిసలైన ఐశ్వర్యం ఆత్మలు
సంపాదించుట. జీవితంలో నేరచుకొనే పాఠశాల అనుభవం ఐశ్వర్యం.
సాక్ష్యం 182. కాలము గడిచే కొలది మనం కొందరు వ్యకుతలను మర్చిపోతాము.
మరికొందరు చాలా కాలము గండెలో నిలిచిపోతారు. వారితో కాలము
ఎలా గడిచిపోతుందో తెలియని రీతిగా స్నేహాన్ని అందించి ఆహ్లాదాన్ని
మిగిల్చి మంచి జా�పకాలనిస్తారు. అట్టివారిని గుర్తించాలి. వారిని ఎన్నటికీ 61
బంగారు పరిరగ సేకరణ

దారం చేసుకోరాదు. ఇనుప సంవెళ్లతో బంధించి ఆ స్నేహాన్ని నిలుపు
కోవాలి. నేను మంచి ే్నేహితుడనని క్రీస్తు తెలిపాడు. యోహాను 15వ
అధ్యాయంలో నిలిచి పఘలించమన్నారు. మంచి స్నేహితుడు తన స్నేహితునికి
ప్రాణం పెట్టునని తెలిపి క్రీస్తు సిలువపై తన పెట్టి నిరూపించాడు.
సాక్ష్యం 183. మన ఆశయాలను ఏకీభవిస్తూ మనలను ప్రేమించేవారికి దీవెన
రావాలని రోజు ప్రార్థన చేయాలి. మనసు కలవని వారు విమర్శించే వారిని
సరిచేయమని ప్రార్థించాలి. మంచి చిరునవువాతో ప్రశాంతతో ప్రతి దినం
ప్రయోజనకరంగా గడుపుటకు ఆశించాలి. శాంతి, దయ నిండిన జ్ఞాన
యుకతంగా మనససు నెమ్మదితో మాట్లాడి ఆహ్లాదంగా ప్రతి దినం గడుపుటకు
దేవుని సన్నిధికి మరువక ప్రతిదినం క్రమంగా ప్రార్థించుట అబభ్యసించాలి
సాక్ష్యం 184. నమ్మకంతో ఉంటే మౌనం కూడ
అర్థమవుతుంది. నమ్మకం లేని చోట అపార్థాలు
చెలరగగలవు. నమ్మకంతో అన్ని బంధాలు
కాపాడుటకు దేవుని సన్నిధి ఆధారం గనుక భక్తితో
భయంతో రక్షణ కొనసాగించాలి. దేవుడు లేని చోట
జీవనం శూన్యమని వినయంతో ఒప్పుకోవాలి. దేవుని
సమాకారంతో ఆయన అందించే అపార్ శక్తితో సాపర్తితో బలముతో
సమసతము సాదించగలమని నిరంతరం గొప్ప నిరీక్షణతో ఆత్మీయ జీవితం
కొనసాగించాలి.
సాక్ష్యం 185. నిజ జీవితంలో మనం ఎదురొకనే కష్టాలు, శ్రతువులు కాదు అవి
మన బలాన్ని మనసులను తెలియజేసే నిజమైన మత్రులుగా భావించాలి.
మాటకు ప్రతి మాట సమాదానం కాక మౌనం వహించుట ఉత్తమం.
ప్రేమ అనేది ఒక్క క్షణంలో ఆగిపోయి శాశ్వత కాలం నిలిచిపోగలదు.
జీవితమంటే తుఫానులను దాటే ప్రయత్నం చేయడం కాదు గాని వర్షంలో
హాయిగా నృత్యం చేయగల ఆనందంతో నిండియండి ఆశావాదంతో
జీవించాలి. శక్తివంతమైన ఆశయాలు గల ఉత్తములు ఇతరులకు
62
సహాయపడుటకు సమయం తీసుకుంటారు. వారికి వ్యక్తిగతంగా ఎన్నో
సమస్యలు కష్టాలు ఉన్ననా ఉపేక్షించి ఇతరుల బాధలు పంచుకోవడానికి
ఆసక్తి కనబరుస్తారు.
సాక్ష్యం 186. కొన్ని చింతలు ఒత్తిడిలు మన జీవితంలో ఎదురొకంటాము గనుక
అవి పక్షుల వంటివి అవి ఎగురునపుడు తలలో నిలిచి గాడు కట్టుకొని
నిలిచి ఉండక దారంగా ఉంచాలి. దరికి రాకుండా దరికి జాగ్రత్త పడాలి.
క్రీస్తు వాగ్దానం గురతుంచుకొని పక్షులను పోషించు దేవుడు సంరక్షించగలడు
సాక్ష్యం 187. బోధించే పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయని తెలిసి విలువైన
బోధలను గుర్తించి ఆ్రశయించుటలో వివేకము పాటించుట విశ్వాసి కరతవ్యవై
యున్నది.
1. అల్లరి బోధ : వాక్య పరిచర్యలో కొందరు అరుస్తూ కేకలు వేస్తారు
పరిమతంగా అరవాలి.
2. చిల్లర్ బోధ : కొందరు వాక్యం బోధిస్తూ వారి అవసరాల కొరకు ఆర్థిక
సహాయం కావాలని పదే పదే విసిగిస్తుంటారు. దేవుడు తన భడడ్ల
అవసరాలు తీర్చగలడనే విశావాసం వారికి ఉండాలని శ్రోతలు ప్రార్థన
చేయాలి.
3. తెలివి తకువ బోధలు : వాక్యం తకుకవ, లోక వారతలు, చరిత్ర ఎకుకవ
బోధిస్తారు. ఆత్మల భారం గలవారుగా ఉండాలని వారిరకై ప్రార్థించాలి.
4. అతి భక్తి బోధ :- వాక్యాన్ని ద్యానించి అమూల్యమైన సత్యాలు
వివరించుటకు బదులు ఏఏ ప్రాంతంలో ఎవరు ఎలా గౌరవించారో చెప్పి
అతిశయించుట సరి కాదు.
సాక్ష్యం 188. సమర్థించుకొనే ప్రసంగాలు :
ఎ) ఈ లోకంలో రాజిపే బోధలంటాయి. బాప్తిస్మమచ్చు యోహానువలె
బోధించి పాపన్ని ఖండిస్తూ సరప సంతానమా అని పాపాన్ని ఖండిస్తూ
నరకం ఎట్టిదో వివరించి క్రీస్తు యొద్దకు నడిపే బోధలు కావాలి.
భ) రిచ లేని బోధ : ఉత్సాహంతో, ఆనందంతో బోధించుటకు బదులు 63
బంగారు పరిరగ సేకరణ
నిరి�వంగా, నీర్సంగా ఆచారంగా బోధించుట నిరాసక్తిని కలిగించగలదని
తెలిసికొని ఆత్మల భారంతో ప్రార్థించి బోధించుటకై ప్రార్థించాలి.
సి) మక్సింగు బోధ : - ఇం^్లషు తెలుగు, ^్రకు భాష కలిపి అర్థము కాని
గొప్ప పదాలు వాడి చెప్పే బోధ సులువుగా గ్రవించలేరని తెలిసికొని
స్పష్టంగా సువార్తను బోధించాలి.
డి) కలిపత బోధ :- క్రొత్త కథలు, పిటట కథలు, ఎకుకవగా చెప్పి స్వచ్ఛంగా
క్రీస్తు మాటలు చెప్పుటకు బదులు నవువా పుట్టించుటకు వాక్యం నుండి
దారపరచునని గ్రహించి బోధించాలి.
సాక్ష్యం 189. పితృ పారంపర్య బోధ : పాత కథలు, తాతల నాటి కథలు వివరాలు
మాత్రమే ఆసికతతో చెప్పి నిత్య రాజ్యానికి వార్సులుగా ఎలా జీవించాలో
చెప్ప కుండా క్రీస్తు రక్తము ద్వారా మన రక్షణ ఎలా కాపాడుకోవాలి,
దేవుని రాకడ కొరకు ఎలా నిరీక్షించాలి అనే విషయాలు మరుగున పెడితే
ఆశీర్వాదకరంగా ఉండదని తెలిసికోవాలి.
సాక్ష్యం 190. కాపీ కొట్టే బోధ :- అందరి బోధల సారాంశాలను సేకరించి
స్వంత ఆలోచనలను సమకూర్చి ధైర్యంగా బోధించే బోధకులను
గుర్తించగలరు. గొప్ప విలువను పొందలేరు.
భ) అపోసతలుల బోధ : ఏది చూచావో, ఏది విన్నామో, కన్నులారా చూచి
ఉన్నదన్నట్లు స్వచ్ఛంగా బోధించే బోధలు శక్తి గలవి. ఒక్క ప్రసంగంలో
మాడు వేల మంది రక్షింపబడుట పేతురు జీవితంలో స్పఘలవైనట్లు అట్టి
భక్తి గల బోధలు హృదయాన్ని ఒప్పింపచేసి దైవరాజ్య వార్సులుగా చేయును
గనుక అట్టి బోధలు విని ఆత్మీయంగా మేలు పొంది ఆత్మల జాలరిగా
సాక్షులుగా జీవించాలి.
సాక్ష్యం 191. జీవితం ఒక త్రాడు వంటిది అది }యయాల }గుటకు నిరీక్షణ
ఇస్తుంది. ప్రతి రోజు నిన్నటి కంటై వెురురగైనది. రపు ఈ రోజు కంటై
మన్నయినదనే ఆశా భావంతో జీవించాలి. అందుకే ప్రేమతో మాట్లాడాలి.
తకుకవ మాట్లాడాలి. మంచి మాట్లాడాలి. తెలివిగా మాట్లాడాలి. నవువాతా
64

మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి, ఉన్నది
ఉన్నట్లు మాట్లాడాలి. అర్థం చేసుకొని మాట్లాడాలి.