Chapter 6 of 15

సాక్ష్యాలు 256–343

Photograph from page 81 of Bangaaru Parige
పేజీ 81

సాక్ష్యం 256. విశావాసం ప్రార్థన కనిపంచవు గాని అసాద్యాలను సుసాధ్యం చేస్తాయి.

మకికలి వక్తివంతమైన పేరు యేసు, మకికలి శక్తి గల ప్రార్థనాత్మతో నిండిన

మాట ఆశీర్వాదము. నేను నీ కేషమం సదా కోరుకుంటను.

సాక్ష్యం 257. దేవుడు మనపట్ల చేసే పద్దతులన్నీ ్రశ�షటవైనవి.

కొన్ని బాధకరవైనవి. కి�షటవైనవి, కొన్ని సార్లు దేవుడు

మౌనం వహిసేత ఏదో గొప్ప ఉద్దేశ్యము నీ కొరకు

చేయుటకు సిద్ధపడుచున్నాడని నవ్మాలి. అందుకే

మంచి తలంపులు తలంచాలి. మంచి మాట్లాడాలి.

ఇతరులకు మంచి చేయాలి. ఆ మంచి తిరిగి నీకు మేలు చేస్తుంది.

సాక్ష్యం 258. దేవుని నవ్ముటకు ఆదారవైన దేవుని వాక్యములు

1. దేవునికి నీ పట్ల కొన్ని ఉదే�శ్యాలు ఉన్నవి. యిర్మయా 29:11

2. నీ గురించి చింతిస్తున్నాడు. కీర్తన 139:17

3. నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నిర్గమ 14:14

4. నీ పేరును గురతుంచుకుకంటాడు. యెష 43:1

5. నీతో సదాకాలముంటాడు. మత్తయి 28:20

6. నీకు ఆశ్రయ దురగవై యున్నాడు. కీర్తన 62:6

సాక్ష్యం 259. చిరునవువా నీ కండరాలను బలపరుస్తుంది. ప్రార్థన నీ భారాలను

తేలిక చేస్తుంది. నవువాతా కలకాలం గడిేపసేత అది నీ గండెకు బోలైడు

బలమస్తుంది. ఇవి మాడు జీవితంలో ఉపయోగించాలి.

సాక్ష్యం 260. ఉత్తమ వ్యకుతలతో సాంగత్యము జీవితాన్ని సుందరంగా మలసతుంది.

వారి జీవిత స�రబభ్యము నీ గండెను ఆనందమయం చేసి నీ బాధలను

తొలిచి పారస్తూ నిత్యం సంతోషాన్ని ఇస్తుంది.

సాక్ష్యం 261. నీ జీవితంలో పొరపాట్లు నీకు అనుభవాలనిస్తాయి. అనుభవాలు

పొరపాట్లు చేయకుండా జాగ్రతతనిస్తాయి. నీ పొరపాట్ల నుండి మంచి నేరచుకో

గలిగితే నీ విజయాలనుండి వివేకాన్ని నేరచుకుంటావు. నీ జీవితాన్ని త్యాగం 81

బంగారు పరిరగ సేకరణ

చేయుట ద్వారా కొందరు ఆనందిస్తారు.

సాక్ష్యం 262. జీవితంలో ఏ అనుభవం నష్టం కాదు. నీ మనససును హృదయాన్ని

క్ర్మపరుస్తుంది. మనలో మనం ప్శ్నంచుకోవలసినమ

1) రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా? దానియేలు 6:10

2) రోజుకు ఒక్కసారైనా బైబిలు చదువుతున్నామా? కీర్తన 1:3

3) రోజుకు ఒక్కసారైనా సువార్త చెబుతున్నామా? లాకా 21:37

4) దేవుని కొరకు ఏమ చేస్తున్నావు? ఫిలి 1:21

5) ఆయన కొరకు పరిచర్య చేస్తున్నావా? ఫిలి 4ం3

6) నీ ద్వారా ఒక్కరైనా మందిరానికి వచ్చారా? జైకర్యా 8:23

సాక్ష్యం 263. నిజమైన వ్యక్తిని వెదకుటకు ప్రయత్నించాను, సరైన వ్యక్తి కన్నా

నిజమైన వ్యక్తి వాస్తవమైన వాడని గ్రహించు అర్థం జ్ఞానం కన్నా లోతైనది.

ఎందరికో మనం తెలిసి ఉంటాము గాని కొందర మనలను అర్థం

చేసుకోగలరు.

సాక్ష్యం 264. చేతి గోళ్ళు పెరిగితే గోళ్ళు మాత్రమే కతితరిస్తాము గాని వేళ్ళు కాదు

అలాకగ అపార్థాలు పెరిగితే ఇగోను అహాన్ని తొలగించుకొని బంధాలను

పెంచుకో. నిన్నటి వ్యకుతలంటే మారుప చెందని వారెట్లుంటారు.

1) వారంతా గతం కొమ్మల్లో చిక్కుకున్న గాలి పటాలు.

2) పాతవి పారవేసి కొతతవి హాతతుకోరు.

3) వెనుకున్నవి మరచి ముందుకు సాగిపోరు.

4) గతం చుట్టు తిరికగ గానక చక్రాలు

5) సంవత్సరాలు గడిచినా కోపాలను వదిలి కషవించలేనివారు.

6) ఏళ్ళతరబడి పరాభావాల బరువును ప్రభువు పాదాల దగ్గర దించుకోరు

7) రూపాంతరం చెందని లారవా దశలోనే ఉన్నారు.

సాక్ష్యం 265. కలలన్ని నిజం చేసుకోవలంటే యూధృచ్చి�కంగా బుజువు కాదు.

దానికి దృడిడ సంకలపం, కృషి, అంకిత భావం కావాలి.

82

Photograph from page 83 of Bangaaru Parige
పేజీ 83

సాక్ష్యం 266. హృదయం శుద్ధి కలిగి ఉన్నపుడే అది గొప్ప దేవాలమంతా

పవిత్రంగా ఉంటుంది. పైకి నవ్వే ముఖం కన్నా లోపల నవ్వే హృదయం

మన్న. అవి చాలా అపురూపవైనవి. తప్పక యేసయ్య నామంలో విజయం

పొందేవారు పట్టుదలగా ప్రార్థించగలరు.

సాక్ష్యం 267. విజేతలు కాని వారికి సామాన్యంగా ఉండే విలువైన సంపద 24

గంటల కాలమే. ఆ కాలాన్ని ఎలా వాడగలరో అది వారి చేతిలో ఆలోచనల

ద్వారా గ్రహించగలము. ఇతరులను ఆనంద పరచడమనేది మన చేతుల్లో

లేదు. సంతోషంగా ఉండుట మాత్రం అందరి చేతుల్లో ఉంటుంది.

సాక్ష్యం 268. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అవకాశాలు క్రొత్త సవాళ్ళు క్రొత్త

విధానంలో ప్రేమించుట ఇచ్చుట అందరూ ఎదురొకనే అనుభవం మనససు

గొడుగు ఇవి రెండు ఒకే విషయంలో సామాన్యంగా కలిసిన అనుభవా

లంటాయి. అవి తెరచుకొని ఉంటాయి. లేనిచో అవి భారం కాగలవు.

సాక్ష్యం 269. మంచి ఆలోచనలు గల ప్రార్థనలు :

ఎ) ప్రేమతో నిండుకొనుట కొరకు

భ) మంచి ఆరోగ్యము కొరకు

సి) శాంతి గల మనససు కొరకు

డి) అవసరతలు తీరుట కొరకు

ఇ) ప్రేమ సంతోష వర్షం కురువాలని

ఎఫ్) బలహీనవైనపుడు

జి) బాధలను బాపి ఆరోగ్యం ఇవ్వాలని

హెచ్) పాపక్షమాపణ కొరకు

�) శ్రమలు తప్పించుట కొరకు

జై) ఆశీర్వాదాల కొరకు

్ర) అద్భ�తాలనుబభవించుట కొరకు

సాక్ష్యం 270. పరిమతమైన అవసరతలు అత్యధిక సరు�బాట్లు అద్భుతమైన 83

బంగారు పరిరగ సేకరణ

సోపానాలుగా విజయవంతమైన జీవితం ఎదురొకనగలము. అది

ఆనందమయం కాగలదు. ప్రతి ఒక్కరి ఆలోచనలను వినాలి. ప్రతి

అనుభవం నుండి మంచిని నేరచుకోవాలి. అందరికి కొంత తెలియవచ్చు

గానీ ఎవరికీ అన్ని తెలియవు.

సాక్ష్యం 271. ఏదో మంచి జరుగుతుందని ఆశావాదంగా ఆలోచించడం వలన

ఏది సంభవించినా మన మంచికేనని భావించుట.

సాక్ష్యం 272. పాత సంవత్సరంలో అనుభవించిన అనుభవాల తరువాత

ప్రశాంతమైన, ఆరోగ్యవైన, విజయవంతమైన, శాంతియుతమైన అభివృద్ధిని

చూపించే ఉతేతజపూరితంగా ప్రేమ నిండిన ప్రశాంతమైన ఆశావాదకరవైన

అందమైన ఆశాజనకంగా 2018వ సంవత్సరంలో 12 క్రొత్త అధ్యాయాలు

365 క్రొత్త అవకాశాలు కనిపెట్టగా ఆనందంగా ఆశీర్వాదకరంగా జీవితాన్ని

కొనసాగిదా�ం.

సాక్ష్యం 273. నీ ఆలోచనలన్నీ ఆశాజనకంగా ఉంటే అవన్నీ వాక్యాలవుతాయి.

ఆ వాక్యాలు నడవడికగా మారుతాయి. అవి అలవాట్లుగా మారి నీ గతిని

మార్చగలవు. అందుకే నిన్నటి గురించి స్తుతించాలి. నేటి గురించి

ప్రార్థించాలి. రపటి గురించి మౌనంగా కనిపెటాటలి.

సాక్ష్యం 274. ప్రార్థననేది మన దు:ఖాలను దేవుని సన్నిధిలో మార్పిడి చేసి

ఆనందాలను అదిస్తుంది. అవి ఆశీర్వాదాలవుతాయి. స్వంత నిరణయాలు

తగవు. ఒక చెటుటకు పూసిన పూత దేవుని సన్నిధిలో కాపాడబడి పిందెలుగా

మారి పళ్ళు దిగుబడిగా కాలగవు. దేవుని చిత్తం లేనిదే ఒక్క గాలి విసురుకు

కొమ్మలో పూత రాలిపోతుంది. ప్రభువు వాగ్దానాల మీద శాశ్వత కాలం

ఆధారపడాలి. ఈ వాగ్దానాల చెక�బక� విశ్వాసుల కోసం సిద్ధపరచబడింది.

ప్రభువు వాగ్దానాలపై సంపూరణంగా ఆదారపడాలి.

సాక్ష్యం 275. నీ జీవితం ఇతరుల జీవితాలపై ప్రభావితం కావాలంటే నీవు అత్యంత

తెలివైనవాడివి కానవసరం లేదు. అందంగా గొప్పగా ఉండనవసరంలేదు,

పఘర్పెఫకుటగా ఉండనవసరం లేదు కాని ఇతరులను జాగ్రత్తగా గమనించి

84

Photograph from page 85 of Bangaaru Parige
పేజీ 85

ప్రేమించే ఆప్యాయత చూపగలికగవారిగా ఉండి వారి ప్రేమకు నమ్మకంగా

జీవించగలిగితే చాలు.

సాక్ష్యం 276. ఎకుకవ ధనికులైవరని అంచనా వేయగలమనగా ఎకుకవ

సంపాదించేవారు కాదు గాని ఎకుకవగా ఇచ్చేవారు మాత్రమే. నీ ముందు

వ్యకుతలు నమ్మకసు�లుగా ఉండవచ్చు గాని నీ వేనుక వారు నిజాయితిగా

ఉంటేనే గురితంపు పొందగలరు. ఇతరుల విమర్శలకు కృంగిపోరాదు.

ఇతరుల అభిమానాలకు పొంగిపోరాదు.

సాక్ష్యం 277. నిన్నటి నీడలు ఈ రోజు సార్య కాంతిని పాడు

చేయకుండా కాపాడుకోవాలి. మనిషికి డబ్బు ఇచ్చే

ధైర్యంకంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది.

నీ సమస్యలను దేవుడే సంప్రదించనీయాలి, నీ గండె

గాయాలన్నీ దేవుడే సవాస�పర్చనీయి, నీ భయాలన్నీ

తొలగించి దేవుని ప్రేమపై ఆధారపడాలి. నీవు దేవునిని ప్రార్థించాలంటే

కృతజ్ఞత చూపుటకు ప్రార్థించాలి.

సాక్ష్యం 278. ఇతరులను సంతోషంగా ఉంచాలంటే జాగరకతతో గమనించాలి.

ఆప్యాయత చూపాలి, అభినందించాలి.

సార్యసతమయం సమయంలో పూరయడు నేను లేకపోతే వెలుగు ఎవరు

ఇవవాగలరు అని ప్రశ్నించగా అంతా మౌనం వహించగా ఒక క్రొవొవాతిత

ఇలా చెప్పింది, నా ఆకారము స్టేటస్ ముఖ్యం కాదు గాని నా ప్రవీత్తిని

బట్టి వెలుగునివవాడం నా ధర్మం అని జవాబిచ్చింది. నీవున్నచోటునే జీవించి

పుష్పించాలనేది దేవుని లక్ష్యం.

సాక్ష్యం 279. నీవంటే నాకు ఇష్టం అనే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే

మాటకు తేడా చెప్పాలంటే మంచి ఉదాహరణ : ఒక పుష్పాన్ని ఇష్టపడితే

దానిని కోసుకుంటావు, ప్రేమిస్తే రోజు దానికి నీరు పోస్తావు. ఈ తేడాను

గ్రహిసేత ప్రేమించుట ఎలాగో గ్రహిస్తావు.

సాక్ష్యం 280. జీవితం చాలా చిన్నది. అందుకే అహంకారము విడనాడి త్వరగా 85

బంగారు పరిరగ సేకరణ

క్షమిస్తూ నెమ్మదిగా నవ్ముతా, నమ్మకంగా ప్రేమిస్తూ హాయిగా నవువాతా

నవవాడానికి అడడుగా ఉన్నవన్నీ తొలగించుకొని ప్రాంతంగా జీవించు.

సాక్ష్యం 281. దేవుడిచ్చే వాగ్దానాలు గొప్పవి

1) నిన్ను ప్రేమిస్తాను2) నీకు జవాభస్తాను

3) నీకు అన్నీ సమకూరుస్తాను 4) నీకు శాంతినిస్తాను

5) నీకు బలానిస్తాను6) నీకు బభ్రతనిస్తాను

7) నీకు ఇవ్మానుయేలు వలై తోడుగా ఉంటను.

సాక్ష్యం 282. విజయ బంధము గమనిసేత మెదడు విజయంపై ఆధారపడకు, నీ

ప్రవర్తన తలంపులపైనే విజయం ఆదారపడి ఉంటుంది. నీ చిరునవువా

వేయి మాటలంతా బలము కలది. దానిని పరిసరాలలో అందరితో పంచు

సాక్ష్యం 283. సరైన మనుష్యులతో సరు�కొనుట ఎట్లనగా సరిగాగ లేని వ్యకుతలతో

వాగావాదానికి దిగుట కన్నా శ్రేష్ఠమైనది. కొందరు నిన్ను అభినందించవచ్చు

లేదా విమర్శంచవచ్చు రెండు పరిస్థితులలో నిన్ను చలింపచేసి

సపందింపచేసేది ఒకటయితే విమర్శ ద్వారా నిన్ను సరిచేసి బాగు చేయగల

సమర్థతనిచ్చి ఆశావాదంగా మార్చగలదు.

సాక్ష్యం 284. దేవునిపై నీ నమ్మకం పెట్టినపుడు అద్భుతాలు సంభవిస్తాయి. నీ

నిట్టుపలను వినే దేవుడు నీ గొడు వింటాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు.

నీ నిరీక్షణ దేవుడే, నీ భయాలు, నీ తలంపులు అన్ని పూర్తిగా తెలిసినవాడు

దేవుడే.

సాక్ష్యం 285. అత్యుత్తమ స�ందర్య సాధనాలు

1. పెదవులకు సత్యము, కన్నులకు దయ, చేతులకు దానము, ముఖానికి

చిరునవువా, హృదయానికి ప్రేమ వీటి ద్వారా జీవితానిన అందంగా

ఆనందంగా మలచుకోగలము. జీవిత ధర్మాలు కూడ ఉన్నాయి.

1) ప్రార్థించేముందు విశ్వాసించాలి

2) మాట్లాడే ముందు వినాలి

86

Photograph from page 87 of Bangaaru Parige
పేజీ 87

3) ఖరచు చేసే ముందు సంపాదించాలి.

4) ప్రతిసపందించే ముందు ఆలోచించాలి

5) విమర్శించే ముందు వేచియుండాలి.

6) ఓడిపోయే ముందు ప్రయత్నించాలి

7) మరణించే ముందు జీవించాలి

సాక్ష్యం 286. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి

గాని మనసు అందంగా కనబడాలంటే అహం, అసాయ అనే అడడు తెరలు

తొలగిసేత చాలు.

సాక్ష్యం 287. తీరుప తీరిసేత సంతోషం రాదు, అందరిని కషమేసత సంతోషం వస్తుంది.

అందరిని ప్రేమిస్తే ఎకుకవ సంతోషం లభిస్తుంది.

అ : అన్వేషించడం మొదలు పెట్టు

ఆ : ఆత్మ విశావాసానికి పదునుపెట్టు

ఇ : ఇష్టపడడం నేరచుకో

ఈ : ఈర్ష్య పడడం మానుకో

ఉ : ఉన్నతంగా ఆలోచించు

} : }హాకు అందేలా ఆచరించు

బు : బుతువుల మాదిరిగా జీవితాన్ని అనసరించు

ఎ : ఎదగడం కోసం ఒకరితో పోలచుకోకు

ఏ : ఏకాగ్రతను కోలోపకు

� : �క్య మత్యం సాదించడం మర్చిపోకు

ఒ : ఒంటరి జీవితం ఎన్నో గుణ పాఠాలు నేరుపతుంది

ఓ : ఓరుప నేర్పిన అనుభవాలు ఏదో ఒక రగలుపు బాటలు వేస్తాయి

� : ఔన్నత్యాన్ని రగలుపోటములు నీ పునాదులు అని మరువకు

అం : అందని ఎత్తుకు ఎదగాలంటే

ఆ: ఆహార్నిశలు కషవించాలని తెలిసికో

క : కష్టపడి పని చేయడం నేరచుకో 87

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 88 of Bangaaru Parige
పేజీ 88

ఖ : ఖచ్చితతవాం అలవరచుకో

గ : గవయాన్ని ఎంచకొని పయనించు

ఘ : పఘాటుగా స్పదించడం నేరచుకో

జా� : జ్ఞాపకాలను గురతుంచుకొని వుసలకో

చ : చతుర్తను ప్రతి విషయంలో నేరుపగా వ్యవహరించు

చి్ : చి్రతపతిలా జీవితాన్ని సార్థకం చేసుకో

జ : జగడాలకు దారంగా ఉండు

ర� : ర�ుమ్మంది నాదంగా మారు

ణ : జనగణమన గీతాన్ని మరువకు

త : తార్తమ్య బేధాలను అణగ్రదొకుక

థద : థదదేకంగా ధ్యనించు

ద : దయాదాకిషణ్యాలు కలిగియండుట

ధ : ధర్మము ఎల్లప్పుడు ఆచరించు

న : నటన జీవితం నేరచుకోకు

ప : పరిహాసమాడకు

పఘ : పఘలితాలను సమంగా చూడు

బ : బలముతో అన్ని పనులు నెరవేరము

బభ : భయాన్ని దరిచేరనీయకు

మ : మర్యాదగా వ్యవహరించు

య : యవవానాన్ని అపహాస్యం చేయకు

ర : రంగు రంగుల జీవితంలో పడి మోసపోకు

ల : లకషణవైన జీవితాన్ని ఏరపరచుకో

వ : వంచనకు గురి కాకు

శ్ : శిరససు వంచుకొనే పని చేయకు

ష : ష్రడుచులను ఆహావానించు

88

స : సన్నిహితులను ఏరపరచుకో

హా : హానికరవైన పనులు చేయకు

ళ్ : అవహేళన చేయకు

కష : కషణికావశానికి లోను కాకు

� : �ణానికి ఎదురు నిలువు

సాక్ష్యం 288. ప్రతి సంగటన జీవితంలో యాదృచ్చికంగా జరుగవు కాని దేవుని

చిత్తంలోనే సంభవిస్తాయి. జీవితాన్ని ప్రేమించాలి, జీవితం నుండి

నేరచుకోవాలి, నీ చిరునవువా ప్రపంచాన్ని మార్చగలదని నవ్మాలి. కానీ

లోకం నీ చిరునవువాను చెరగనీయరాదు, ఆశావాదంతో దైవ భక్తితో

జీవించాలి.

సాక్ష్యం 289. నిత్యమైన కృపతో నీకు వాల్సల్యము చూపుదును యెష 51:8

కృప పొందిన విశ్వాసులంతా మంచిగా సమీకృతంగా జీవించాలి. ద్వేశానికి

దారంగా ఉండాలి. ద్వేషించారని ద్వేషిసేత ఇతరులకు మనకు తేడా ఏమటి

నిజంగా ప్రేమించే మనకు మనసే ఉంటే ప్రేమిస్తూనే ఉండాలి. ఏ నాటిరకైనా

మారుప రకపోదులే పోయేవారిని ఆపలేము గాని వచ్చే వారిని ఆపరాదు.

జీవితం చాలా చిన్నది, యవ్వనం ఇంకా చిన్నది కోపతాపాలతో సమయం

వృధా చేసుకోక హాయిగా కలిసిపోదాము.

సాక్ష్యం 290. ఏది శాశ్వతం కాదు గనుక నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోరాదు.

ఎంతటి గడడు పరిస్థితి అయినా మారిపోక తప్పదు.

కోపం లివర్ను పాడుచేస్తుంది. బైంగ, దిగులు }పిరితితతులను పాడు

చేస్తుంది. ఒత్తిడి గుండెను మెదడును పాడు చేస్తుంది. చింత కడుపు నొప్పి

కలిగిస్తుంది. భయం కిడ�్నలను పాడు చేస్తుంది. వ్యర్థమైన చింత, బాధ,

ఒత్తిడి దారం చేసుకొని మంచి తలంపులతో ఆశావాదంతో ప్రేమ గల

మనససుతో జీవితాన్ని కొనసాగిదా�ం.

సాక్ష్యం 291. రాిడిలేని వజ్రం ప్రకాశించదు. కష్టాలు లేనిదే మానవుడు పరిపూరణత 89

బంగారు పరిరగ సేకరణ

చెందడు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు

యెహోవా ఆజ్ఞాపించను. దివాతి 28:8

నీ జీవితంలో పాత స్నేహితులు బంగారం అయితే కొత్త స్నేహితులు వజ్రాలు

వజ్రాలను పొందినపుడు బంగారాన్ని మర్చిపోరాదు. బంగారంలోనే వజ్రాలు

పొదగబడతాయి. అవి కూడ ముఖ్యం.

సాక్ష్యం 292. కొన్నిసార్లు తప్పుగా చేసిన నిరణయాలు అనుభాలను రెట్టింపు

చేయగలవు. పాత సిద్ధాంతంలో చేయి లేదా చనిపో అని ఉంటే క్రొత్త

సిద్ధాంతంలో చనిపోకముందే ఏదో ఒకటి చేయి.

సాక్ష్యం 293. ఎవరైనా నవివాతే మీ వల్ల నవ్వాలి కానీ మమ్మ*్న చూచి నవవారాదు

ఎవరైనా ఏడిసేత మీ కోసం ఏడువాలి కానీ మీ వల్ల ఏడువరాదు.

సమయం, నోటి మాట, అవకాశాలు ఒకసారి పోగొట్టుకుంటే మరలా

పొందలేము. విశావాసం, ప్రార్థన కనిపించవు అవి అసాధ్యాలను సుసాధ్యం

చేస్తాయి.

సాక్ష్యం 294. చేయిపట్టుకొని నడిపించే దేవుడు మనకున్నాడు యెష 43:13

చేయి పట్టి నడిపించేవాడు యిర్మయా 31:32

మనలను ముట్టి సవాస�పరిచేవాడు మారుక 1:31

చేయి పట్టి తప్పించే దేవుడు ఆది 19:16

సాక్ష్యం 295. ఆశీర్వాదాలకు కొన్ని షరతులున్నాయి

ఆశీర్వాదాలు దొరకు కాలములో వెదకాలి. యెష56:6

ఆశీర్వాదాలు దొరికే వరకు వెదకాలి. లాకా 15:8 వేకువనే వెదకాలి.

సాక్ష్యం 296. ఆశీర్వాదాలు ఎలా వెదకాలి

కానాను స్రీతవలై గోజాడి వెదకాలి మత్తయి 15:21

విధవరాలి వలై విసుగక వెదకాలి లాకా 18:1

యధార్థంగా, పవిత్రంగా వెదకాలి యిర్మయా 18:10

యెహోవాను వెదకువారు హాృదయంనందు సంతోషించెదరు గాక.

90

నేనెంత, నా బ్రతకు ఎంత అని ఆలోచించి తగిగంపుతో జీవించాలి.

సాక్ష్యం 297. హృదయ శుద్ధి గలవారు ధనయలు వారు దేవునిని చూచెదరు

1. హృదయ శుద్ధి, కనికరం, పరిశుద్ధత కావాలి.

2. దివామనసుకలుగా జీవించరాదు

3. వేషదారణకు దారంగా జీవించాలి.

4. మన ఆదర్శాలు సరిగా ఉండాలి.

5. నిర్మలమైన మనసాక్షి కలిగి జీవించాలి.

దేవుడు నీతిమంతులను దీవిస్తాడు, క్షమిస్తాడు, శుది�కరిస్తాడు. దేవునికి

కళ్ళు, చెవులున్నాయి. మన గురించి గమనిస్తూ ప్రార్థన విని జవాబిస్తాడు.

సాక్ష్యం 298. వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం రక్రైస్తవునికి గీటురాయి, నీటిలో

దిగకుండా ఈత నేరచుకోవాలంటే రాదు, అలాకగ వాక్యం చదువకుండా

యేసును గురించి తెలసుకోలేము. పరుగు పందెంలో పరురగతతకుండా

ఎలా గమ్యం చేరలేమో ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని

తెలిసికొనలేము.

సాక్ష్యం 299. వాక్యమే మన శక్తి, వాక్యమే మన బలం, వాక్యమే మన ప్రామాణికం

ప్రార్థనే మన ఆత్మీయ పోరాటము, వాక్యమే మన మార్గము, వాక్యమే

మన గమ్యము. ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయము.

పోరాడుతాను నిత్యము విజయమనేది తథద్యము.

మరియు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మారగం

మీద వెలుగు ప్రకాశించను. యోబు 22:28

సాక్ష్యం 300. ప్రార్థన వాక్యము ప్రాముఖ్యత :

బండికి రెడు చక్రాల వలై ప్రార్థన, వాక్యం సత్సంబందాలు కలిగి ఉంటాయి.

1) వాక్యము దేవుని ప్రేమను తెలియచేసేత ప్రార్థన అద్భుతాలు చేయిస్తుంది.

2) వాక్యం పరలోకం గురించి తెలియచేసేత ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది

3) వాక్యం ఆదరణ కలిగిసేత, ప్రార్థన ఆశ్చర్యకార్యములను జరిగిస్తుంది. 91

బంగారు పరిరగ సేకరణ

4) వాక్యం జీవితాన్ని వెలిగిసేత, ప్రార్థన వెలుగులో నడిపిస్తుంది

5) వాక్యం పాపం గురించి తెలియచేసేత ప్రార్థన పాపం చేయకుండా చేస్తుంది.

6) వాక్యం ఏ మారగంలో నడువాలో చెప్తే ప్రార్థన అలాగు నడిపిస్తుంది.

7) వాక్యం నిన్ను దేవునికి దగ్గరగా చేసేత, ప్రార్థన అలా ఉండేలా చేస్తుంది.

8) వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని

తెలసుకుంటాడు.

9) దేవుని వాక్యం మనకు కవచమైతే, ప్రార్థన మనకు ఆయుధం.

సాక్ష్యం 301. నీ ఆత్మీయత వుండేంత వరకు, ఆత్మీయ పరిచర్యకు నీవు అరు�డవయేయంతవరకు ఆ మంట వద్దనే ఉండు. దావీదు తన హృదయం వైనంలా కరికగంత వరకు అలానే ఉన్నాడు.

సాక్ష్యం 302. క్రీస్తు ఒక్కసారి మరణించాడు, కానీ నిరంతరం జీవిస్తున్నాడు. పాపి యొక్క ప్రతి (ప్రతం) పాపక్షమాపణ క్రీస్తుయేసు రక్తంతో వ్రాయబడింది.

సాక్ష్యం 303. తన తలంపులు పైనన్న సంగతులపైన ఉంటే మనం మధురమైన జీవితాన్ని జీవిస్తాం. పరలోకం నీ కళ్లల్లోను, క్రీస్తు నీ గండెలోను ఉంటే, లోకం నీ ్రకాళ్ల కింద ఉండదా?

సాక్ష్యం 304. ఇంకా నీ హృదయ లోతుల్లో అవినీతి చ్చా�యులున్నాయి. హృదయం లోని పూర్తి కల్మషాన్ని గుర్తించడానికి ఇంకా నీకు జ్ఞానం కావాలని ప్రార్థించు.

సాక్ష్యం 305. అపవాది ఎల్లప్పుడూ మీ మనససులను పకక్రతోవ పట్టించాలని ప్రశ్నలు, అనుమానాలతో ధ్యానం నుండి బయటకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు.

సాక్ష్యం 306. మత్తయి ఏం చేసాడోచూడు (మత్త 9:9). ఒకప్పుడు లోకసు�డే, దినం విషయంలో ేాశ గలవాడే అంటే మనందరిలాంటివాడే, ఆయన పెదాల నుండి వచ్చిన ఒక మధురమైన మాట అతడిని సమసతం విడిచిపెట్టేటట్లు చేసింది.

92

Photograph from page 93 of Bangaaru Parige
పేజీ 93

సాక్ష్యం 307. కొన్నిమార్లు దేవుడు మనం ప్రార్థించిన దానికంటే శ్రేష్ఠమైన జవాబిస్తారు. ఆయన ఆప్యాయత గల ఒక తండ్రి.

సాక్ష్యం 308. మీరు దేవునికి జ్ఞాపక కరతలేనా? అయితే మీరు మౌనంగా ఉండరు. ఆయనను విశ్రాంతి తీసుకోనివవారు, మీరు విశ్రాంతిగా ఉండరు.

సాక్ష్యం 309. దైవబభయం లేని ఈ లోకంలో యేసే నీ సమసత బలం. మరణం వరకు నిన్ను కాపాడువాడు, మానవ ముఖాలకు భయపడవద్దు. నిత్యతవాంలోంచి చూస్తే వాళ్ల కోపం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

సాక్ష్యం 310. విశావాస నేత్రాలతో పరలోకంలోని ఆయన వైపు చూడు! విశావాస నేత్రాలు, అవి ఆకాశ నక్షత్రాల ఆవలి సంగతులను చూస్తాయి.

సాక్ష్యం 311. తప్పిపోయిన గొరర్ర వేసారి అలసి ఉండగా, కాపరి బభుజాలపైన నెమ్మదిగా పండుకొన్నట్లు భౌతిక సంబంధమైన పనుల భారమంతటిని ఆయన బూజాలపైన వేదా�ం.

సాక్ష్యం 312. పర్వత శిఖరంపై నిలబడాలంటే లోయల్లోనా నిలబడాలి. మనం కోరదగిన ప్రశస్త స్థానం ఒక్కటే, అది క్రీస్తుయేసు పాదాల చెంత ఉండటం.

సాక్ష్యం 313. క్రీస్తు ప్రేమకు అపపగించుకున్న అంతరంగం జాగ్రతతకూ, దు:ఖానికీ అతీతంగా జీవిస్తుంది.

సాక్ష్యం 314. ఒక మొక్కకు తనను తాను ఎలాగు సంరక్షించుకోవాలో తెలియదు, నీరు ఎప్పుడు ఎంత కావాలో, నీరు లేకుండా ఎపపుడుండాలో దానికి తెలియదు. మనం ఆయనను తోటమాలిగా కలిగి ఉంటే, అన్నీ సవ్యంగా ఉంటాయి.

సాక్ష్యం 315. యేసుకంటే ్ర్రియవైనదిగా దేనిని చూడకు, అన్నింటా ఆయనే ప్రియవైనవాడు.

సాక్ష్యం 316. ఆయన దైవిక శిరస్తవాం మానవులకు గ్రాహ్యాం కాలేదు. గాలికి ఆ 93

బంగారు పరిరగ సేకరణ సంగతి తెలసు, అందుకే నిమ్మళ్వైంది. రకరటాలకు ఆ సంగతి తెలసు, అందుకే అవి ఆయన పాదాలను ముద్దాడాయి.

సాక్ష్యం 317. స్పష్టంగా ఒకటి గుర్తించు, క్రీస్తులో ఉన్నదంతా విశ్వాసులు పొందారు. వారు ఆయనతో కూడా పరిపాలిస్తారు. ఆయన సంతోషంలో వాళ్లు పాలివారు. ఆయనలో అంగీకరించబడినవారు.

సాక్ష్యం 318. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నింటిని ఒక్కచోట కుప్పగా పోసినా ఆయన వస్రతపు చెంగును తాకేందుకు గానీ, ఆయన చెప్పుల వారును విేపపందుకు గానీ అవి అర�వైనమ కావు.

సాక్ష్యం 319. నిజంగా పరలోకానికి యేసే మార్గమని మనం నవ్ముతున్నామా? ఆ నమ్మకానికి తగినటుట జీవిద్దాం.

సాక్ష్యం 320. మన చుట్టు ఉన్నవారి ఆత్మల విషయమైన ఈ కొంచెం సానుబూతికి, ఇంకేదీ మంచింది లేదు.

సాక్ష్యం 321. మనమీద ఆ సిలువను ఆయన వెాపక ముందే దాని మోసే ప్రయత్నం చేయవద్దు.

సాక్ష్యం 322. అర్ధ హృదయంతో వెంబడించే రక్రైస్తవుడు తన జీవిత సౌందర్యం ద్వారా ఎవరినీ ఆకరి�ంచడు, ఏ గౌరవాన్నీ పొందలేడు.

సాక్ష్యం 323. మనం మర్చిపోకూడనిది, ప్రభువు యొక్క మాదిరిని అనసరించటం, ఇదొకకటే మన అర్హత.

సాక్ష్యం 324. బభక్తిహీనులు తమకంటే మంచిగా ఉండే ఎవవారినైనా ఓరపలేరు. మేసును ద్వేషించిన లోకం నిజ రక్రైస్తవులను కూడా ద్వేషిస్తుంది.

సాక్ష్యం 325. అన్ని ప్రేమలకు ఆయన ప్రేమ మంచినది. అందులో నా కొర్రైన కనికరం, ఓరుప, కషవించేందుకు సిద్ధమనససు ఉన్నాయి.

సాక్ష్యం 326. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన కళ్లు చూడలేకపోవచ్చు గానీ

94 మన సంభాషణ వింటున్న ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన కళ్లు మన*్న చూస్తున్నాయి. మన హృదయాలను మండించటం ద్వారా మన సంభాషణను ఆశీర్వాదిస్తాడాయన.

Photograph from page 95 of Bangaaru Parige
పేజీ 95

సాక్ష్యం 327. మనుష్యుల దృష్టిలో అసాధ్యవైనమ క్రీస్తుతో సాధ్యం.

సాక్ష్యం 328. మన సహవాసానికి ముద్ద, సాక్షి, ఔన్నత్యం, అభిషేకం ఆయనే.

సాక్ష్యం 329. ప్రభువైన యేసు మాటల్లో ఒకటి సరిచాసకోవలసి రావటంగానీ, ఒక అడుగు వెనక్కు తీసుకోవలసి రావటంగానీ, ఒక ఆలోచనను సరిచేయవలసి రావటంగానీ ఉండదు. అన్నీ సంపూరణంగా ఖచ్చి�తమైనవి.

సాక్ష్యం 330. పరలోకంలోను, బూమ్మీదనున్న పరసంబంధవైన కుటుంబం ఆయన ఆదీినంలోనే ఉంది. దీనినిబట్టి ఆత్మీయత గల ప్రతి మనససు కృతజ్ఞత తెలియజేయాలి.

సాక్ష్యం 331. దేవుని వాక్యాన్ని హాతతుకోండి. ప్శ్నంచని సామాన్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి, ఇదే స్థిరత్వానికి, సమాధానానికి నిజ రహస్యం.

సాక్ష్యం 332. భూసంబంధమైన ఏ స్నేహితుడు చేయజాలనంతగా ఆయన మన అనుబూతుల్లోకి ప్రవేశించగలడు. ఎవరూ అర్ధం చేసుకోలేనంత పరిపూరణంగా ఆయన మన*్న అర్ధం చేసుకుంటారు.

సాక్ష్యం 333. ఇద్దరు దొంగల నడువు వ్రేలాడే ఆ ఒకకడు పరలోకానికి, బూమకి, నరకానికి దరపణం. దేవుని విశ్వామంతటికి, ప్రతి ఒక్కనికి చాలినంతటివాడు.

సాక్ష్యం 334. ఏ స్థానిక సంఘం సువార్తను ప్రకటించకుండా ఉంటుందో అది మృతవైన స్థితిలోనే ఉంటుంది. 95

బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 335. నేను ఒకటి కనుగొన్నాను, దేవుని సన్నిధిలో కేవలం ఆరాధనా మాటలు పలకటం మంచిదని.

సాక్ష్యం 336. యేసువైపు చూడడమే జయానికి రహస్యం. క్రీస్తు సింహాసనం మధ్యనన్న గొరర్ర్రిల్ల. కోట్లాది మందికి మహా సంతోషం ఇవవాగలిగిన వాడాయన. ఆ రాజు ఎంత సౌందర్యం గలవాడు.

సాక్ష్యం 337. పని చేసేందుకు ప్రేమ అనేది హేాతువు. పని చేసేందుకు సంతోషం అనేది బలం. నువువా కూడా ప�లులాగా అదెంతటిదైన "" ఈ చులకనైన శ్రము�� అని చెేపపందుకు ప్రయత్నించు, ""ఇది కొంచెము కాలమే��.

సాక్ష్యం 338. ఆయా సందర్భాల్లో మణుకు మణుకుమనే ఆయన స్వల్ప ప్రకాశతే నా హృదయాన్ని ఎంతగానో తాకుతుంది. ఆయనలోని కొంచెం మహిమ గొప్పతనం, కొంచెం ప్రేమ ముందు నా స్వంతం అనుకునే అతిశయాలన్నీ అత్యంత అలపవై ఎగిరిపోతాయి.

సాక్ష్యం 339. మనం చేసిన పనికి మాత్రమే కాదు, భరించిన భారాలకు కూడా

సాక్ష్యం 340. బహుమానం పొందుతాం. నేను ఖచ్చితంగా అనుకున్నదేమంటే సణగకుండా ఎవ్వరు బభరిస్తారో వారికి తప్పకుండా బహుమానం ఉంటుంది.

సాక్ష్యం 341. చేయగలిగిన దానిని నీవు నీ సొంత బలముతో చేసేందుకు ప్రయతి�స్తున్నావు. నీవు నీ యందు నమ్మికయంచావు, లేకుంటే నీవు ఓడిపోయే వాడివి కాదు.

సాక్ష్యం 342. ఎంత కొంచెంగా ఈ సత్యం మీద నన్ను నేను కట్టుకుంటానో అంతే కొంచెంగా మరణంలోంచి లేస్తున్నట్లు.

సాక్ష్యం 343. ప్రభువు యొక్క ప్రేమ ఎంతగా నీలోనికి ప్రవహిసేత అంతగా అది నీలో నుండి ప్రవహించి ఆయన చూపించిన మాదిరి చొప్పున గొప్ప సంతోషంతో నీవు ఇతరుల పాదాల వరకూ వంగుతావు.

96

↑ పైకి / Back to top