
సాక్ష్యం 344. పరిశుద్ధాతయ్మడు తన మహిమ కొరకు ఏమీ చేయడు, తనను గురించి తాను మాట్లాడుకోడు, ఆయన పని క్రీస్తును మహిమపరచటం. అదేదో చేయాలి అని చేయడం కాదు, హృదయపరితాం వలననే జరుగుతుంది.
సాక్ష్యం 345. ఒక వచనాన్ని ఎన్నుకొని దానినే పదిసార్లు చదువు. దానిని నీ హృదయంలో బభ్రదపరుచుకో. నువువా వాక్యాన్ని ఎంతైనా వినవచ్చు, అయితే నిజంగా అంతరంగంలోనికి సీవాకరించిన వాక్యమే ఆత్మీయాహారం అవుతుంది.
సాక్ష్యం 346. దేవుడా, నేను అనడం ఎంత ఆశీర్వాదకరమైన మాట. అయితే నాకింకా ప్రశస్తమైన మాట బైబిలులో కనిపించింది. అది ""దేవుడే, నేను కాను", దేవుడు ముందు తరువాత నేను కాదు. దేవుడే అంతా నేనేమీ కాను అనడం.
సాక్ష్యం 347. నీవు దేవుని అధికంగా హాతతుకునే కొలది, ఆయన వాక్యానికి లోబడే కలదీ స్థిరంగా నిలబడగలుగుతావు.
సాక్ష్యం 348. ధ్యానం అవసరం, అనుదినం పరిశుద్ధ పరచబడాలి. త్యాగం కూడా కావాలి, ఇది సిలువ వేయబడిన త్యాగ జీవితం.
సాక్ష్యం 349. ""దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి గగలవాడు" అని వ్రాయబడి ఉండలేదా? ఆయన ఘనతను ఈ రెండు సంపూరణతలున్నాయి.
సాక్ష్యం 350. ఓ నా ే్నేఏహితులారా! ""ప్రభువా నాకు ప్రారి�ంచడం" నేరుప అని పదే పదే ప్రభువుని అడుగుదాం.
సాక్ష్యం 351. ఒకమాటలో చెప్పాలంటే పగలు, రాత్రి, నిరంతంరం ఆయనకే ఇస్తున్నాను. ఇదో నిరంతరం సాకష్యా ప్రవాహాం.
సాక్ష్యం 352. ఆయన రక్తంలో కడుగబడిన ఏ పాపవైనా దేవుని యెదుట శాశ్వతంగా 97
బంగారు పరిరగ సేకరణ కొట్టివేయబడుతుంది.
సాక్ష్యం 353. చిన్న పిల్లలను యేసు నిర్లక్ష్యం చేయ్యలేదు. అంతే కాదు మగిలిపోయిన రొటైట ముక్కలను, చేపలను సహితం ఆయన నిర్లక్ష్యం చేయ్యలేదు.
సాక్ష్యం 354. ఆయన మచ్చలేని పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధతే ఆయనను బూమ మీదకు తెచ్చింది.
సాక్ష్యం 355. నేను క్రీస్తును తెలసుకోవడంలో వివేకం, నేను దేవుని గురించి వెలిగించడాబడటానికి నాలోకి ప్రవహించిన జీవం అవి నన్నెంతో ప్రకాశమంతంగా చేసాయి.
సాక్ష్యం 356. ఆచరించాలని తలంచేవి అవి ఏమైనా వాటిని క్రీస్తు యేసు అనే వ్యక్తిలో తెలసుకోవటం గొప్ప ఆశీర్వాదం.
సాక్ష్యం 357. ఆయన నిజమైన దేవుడు, నిత్యజీవం. ""చిన్న పిల్లల్లారా, విగ్రహాల నుండి మమ్మ*్న దారపరచుకోండి". మనకి దేవునికి మధ్య వచ్చేది అదేదైనా విగ్రహమే.
సాక్ష్యం 358. ఒక వ్యక్తి రొటైట విరవడంలో పాలుపొంది, పలికిన మాటను నేనెన్నడు మచర్చిపోలేను. ""ఓ దేవా! వేవెంతో సంతోషిస్తున్నాం, దుఃఖం ఇక లేదని.
సాక్ష్యం 359. సత్యాన్ని గురించి తెలుపబడిన ప్రతి చిన్న సంగతి మనలో ఆరాధనను ఉతపన్నం చేస్తుంది.
సాక్ష్యం 360. సత్య విషయమైన రెండు విషయాలు, దేవునిలోని సంతోషం, దేవుని చిత్తం చొప్పున దేవునిలోని జీవం.
సాక్ష్యం 361. నువువా దేవునికి సమీపంగా ఉంటే నీకు ఏది తపోప అర్ధమౌతుంది, వచ్చే ప్రతి ఇబ్బంది నుండి నువువా తప్పించబడతావు.
సాక్ష్యం 362. ఇకపై నా పెదవులు, నా కలం ఆయన కీర్తినే వ్యాపింపజేస్తాయి.
98

సాక్ష్యం 363. క్రీస్తు యేసు యొక్క మహిమా సాక్ష్యం మన హృదయాల్లో ఉంటుంది. అందుకొరకే పరిశుద్ధాతయ్మడు అనుగ్రవింపబడ్డాడు.
సాక్ష్యం 364. ఎక్కువ పరిచర్యలో ఉండడం అసాయులకు, చెడు మాట్లాడటానికి, అపారా�లకు తావులేకుండా, బేధాలకు దారంగా ఉండటానికి కారణమౌతుంది.
సాక్ష్యం 365. ఒకానొకరోజు ఉమ్మ వేయబడిన ఆ ముఖం ఎదుట ఈ బూమ ఆకాశం కూడా ఎగిరిపోతాయి.
సాక్ష్యం 366. మనకు ముందుగా పరురగత్తిన వానిలో మనం నిలబడటం, బ్యాంకులో మనకున్న డబ్బు లాంటిది.
సాక్ష్యం 367. ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. జీవంలో మరణంలో నీవానిగా ఉంటను. సంపూర్తిగా నిరంతరం నీ కోసమే జీవిస్తాను.
సాక్ష్యం 368. ఒకవేళ్ మహిమాయుతంగా సత్యం బయలుపర్చబడితే నకష్రతంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశింపనివువా.
సాక్ష్యం 369. ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడ�తాడని చెప్పాడు.
సాక్ష్యం 370. తన సేవకులలో అలుపలైనవారు, ఈ లోకంలో ఘనులైనవారు ఎవరు ఆలకష్యం చేయ్యబడ్డారో, ఎవరు పొగడబడ్డారో, ఆయన కోసం వెర్రివారిగా ్రిలవబడిరో అట్టి జా�నులైనవారి కోసం ఆయన రాబోతున్నాడు.
సాక్ష్యం 371. బైబిల్లో దేవుడు చూపిన దైవిక జ్ఞానం, తామే తెలివిగల వాళ్లమనుకునే 99
బంగారు పరిరగ సేకరణ వారి గర్వాన్ని సిగ్గుపరచింది, వారి తెలివితేటలు వట్టివని నిరూపించింది.
సాక్ష్యం 372. ప్రభువు ముందుకు వెళుతుంటే ఆయన సేవకుడు తప్పకుండా వెంబడిస్తాడు.
సాక్ష్యం 373. క్రీస్తును ఎరుగుట అనే �శవార్యానికి మంచి మరదీ సంతోషం ఇవ్వలేదు.
సాక్ష్యం 374. గొర్రె కాపరిని వెదుకదు, కాపర గొర్రెను వెదకుతాడు.
సాక్ష్యం 375. మేపఘాలపైకి కొనిపోబడతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ప్రతి ఒకకరం ఈ విషయం ధ్యానిద్ధాం, అప్పుడు కష్టాల్లో ప్రత్యేకంగా మరణబాధలో ఆదరణను పొందుతాం.
సాక్ష్యం 376. తరచూ ఎలాంటివారైనా తన ప్రజలు పెట్టిన సామాన్యవై భోజనాన్ని తిన్నారు. రాజుగా యెరూషలేం ప్రవేశంలో ఆ దోషరభరిత పట్టణాన్ని చూచి కన్నీరు కార్చారు.
సాక్ష్యం 377. దేవుని వలననే యేసేపులో సవాచ్చ�త, మోషేలో సాతీవాకత, యోబులో సహనం, సొలోమోనులో జ్ఞానం, మగ�లేని మరియులో అంకితభావం, పౌలులో త్యాగసహిత ప్రేమ.
సాక్ష్యం 378. సాతీవాకం అంటే బలం లేకపోవటం కాదు. అంతకంటే బలం యొక్క సన్నిధి.
సాక్ష్యం 379. నేడు తోమా ఆయనలో దేవుడ్ని చూశాడు. ఆరాధన అనరగళ్ంగా పెల్లుభికింది. తన కోసం సిలువ వేయబడిన ఆయనలో ప్రబువు, దేవుడు కనిపించారు.
సాక్ష్యం 380. ఆ చీకటి సమాధిలో కూడా ఆయన ప్రభువే, అక్కడ కూడా ఆయన ఒంటరివాడే, అక్కడ పసైతం ఆయన మహిమను మనం వివేచించవచ్చు.
సాక్ష్యం 381. మొదటి ఆకాశం, మొదటి బూమ గతించిపోవటం, క్రొత్త ఆకాశం, క్రొత్త బూమ బయలపర్చబడటం, ఎన్ని మారుపలు? కానీ ప్రభువైన
100 యేసుక్రీస్తులో ఏ మారుప లేదు.

సాక్ష్యం 382. ఆయనను వారు మరణించబోతున్న వ్యక్తిగా మాత్రమే చూశారు. అంతంలేని సమాధాన ప్రభుతావాన్ని పరిపాలిస్తాడని ఎవరు ఉహించారు!
సాక్ష్యం 383. వీధులే నా ఇల్లు, కరెంటు స�ంబభం దీపమే నా వెలుగు. కానీ అక్కడే నేను ధ్యానించాను, అవి నాకంతో సంతోషకరమైన దినాలు.
సాక్ష్యం 384. ఆయనకు నమ్మకసు�నిగా ఉండు. ఎవ్వరూ చేయలేనంతగా ఆయన నీ కొరకు చేశారు.
సాక్ష్యం 385. మనం దేవునికి సమీపంగా జీవించే కొలదీ వరంతగా మనలో గల అవినీతిని, పాప సవాభానాన్ని చూడగల్గుతాం.
సాక్ష్యం 386. ప్రభువు మనలో జీవించాలి. మనలో ప్రతి స్పృహను, ప్రతి భాగాన్ని ఆయన ఆ్రకమంచించుకోవాలి.
సాక్ష్యం 387. ఆ బలిపీఠంపై అగ్నిమండుతానే ఉండాలి, అది మండే జీవితం. ఒకే మరురగైన శక్తి యెక్క రహస్యం.
సాక్ష్యం 388. దైవిక శక్తి మనవ సానుబూతి నుండి విడిపించానా, మానవత్వం దాని పూర్తి నైజాన్ని చూపుతుంది.
సాక్ష్యం 389. ఆయన మన అలసట, ఆకలి, ప్రమాదం వద్ద సమీపంగాను, మన సావార్ధం, ఉ్రదేకాల వద్ద దారంగాను ఉంటాడు.
సాక్ష్యం 390. ఆ మారగంలో వారితో కలిసిన కొంచెం సేపటికే ఆయన వారిని గది�ంచాడు. ఆయన మాటలు వారి హృదయాలను మండించాయి.
సాక్ష్యం 391. వ్రడంగి వాళ్ల అబ్బాయి పాండిత్యం నేర్చుకోకపోయినా, భాగ్యంతుడు 101
బంగారు పరిరగ సేకరణ కాకపోయినా ప్రజల మధ్య గొప్ప సంచలనం కలుగజేశాడు.
సాక్ష్యం 392. యేసు దోనెలో నిద్రించాడు, ఆయన మానవుడు యేసు సముదాన్ని, గాలిని నిమ్మళ్పర్చాడు, ఆయన దేవుడు.
సాక్ష్యం 393. సిలువ కొరకు మునుపటి యుగాలన్నీ ఎదురు చూశాయి. రానన్న తరాలు వెనుదిరిగి చూశాయి. చరిత్ర శిఖరాగ్రంపై అది నిలిచింది.
సాక్ష్యం 394. క్రియాత్మకవైన అనుభవ పూర్వకమైన పరిశుద్ధత లేకుండా "" ఏ మానవుడు" అతని పని ఏదైన సర ""ప్రభువును చూడలేడు.
సాక్ష్యం 395. ప్రియ ే్నేహితుడా అలసిపోయినప్పుడు భారంగా ఉన్నప్పుడు ఆయనను గురించి ఆలోచించావా?
సాక్ష్యం 396. మొదటి చిత్రం కేవలం జడతవాం, రెండవది విశ్రాంతి.
సాక్ష్యం 397. నిత్యత్వాన్ని గురించి ధ్యానించు, దాని యధార్ధతల కొసం ప్రార్థించు, కృప యొక్క మహోన్నత విషయాలను గురించి వెదకు, అప్పుడు నిత్యత్వానికి చెందినవానిగా ప్రవర్తిస్తావు.
సాక్ష్యం 398. సిలువ చేత దేవుని ఔన్నత్యం వెల్లడి అయియంది.
సాక్ష్యం 399. అబ్రహాము దేవుడు సర్వ శక్తిగలవాడు, మోషే దేవుడు ఉన్నవాడు, మారుప చెందనివాడు.
సాక్ష్యం 400. క్రీస్తులో అంటకటటబడటం మన ఆదిక్యతను చూపుతుంది. అదే సమయంలో మన బాధ్యతను, ఆయనతో నిలకడగా నడవాలని చెబుతుంది.
సాక్ష్యం 401. బేతనీ మరియు కేంటే ఏక హృదయంతో ఆయనను సేవించిన వారు, వాళ్లు సువార్తలో ఎవ్వరూ మనకు కనిపించరు.
సాక్ష్యం 402. విధేయత గల నమ్మకసు�డైన శిష్యుడు ""యేసు ఒక్కడే చాలు" అని ఆత్మ నిండిన స్వరంతో చెప్పగలడు.
102

సాక్ష్యం 403. ే్నేహంలో ఏ దాపరికాలు ఉండవు, ఆయన చేతులకే మనలను మనం అప్పగించుకోవాలి, ఆయనే మనకు సన్నిహితుడు.
సాక్ష్యం 404. నన్ను మౌనంగా ఉంచిన అబద్ధపు నమ్రత నుండి, విలువ లేని గర్వం నుండి విడిపించుమని అడుగుతున్నాను.
సాక్ష్యం 405. నా నిమిత్తం సమసతం అప్పగించిన ఆయనకు నన్ను నేను సమర్పించుకోవటం మనహా ఇంకేం చెయ్యగలను.
సాక్ష్యం 406. ఎవరి ర్థాలు వేపఘాలో, ఎవరి కిరీటం నకష్రతాలో అతడు పొత్తిగుడడ్లతో చుటటబడి పశువుల శాలలో ఉంచబడ్డాడు.
సాక్ష్యం 407. ఆయన నా కోసం మరణించాడు, నేనాయనను పొందటానికి ఆయన నాలో జీవిస్తున్నాడు, నేననాయనను నిరూపించటానికి నా ద్వారా చలిస్తున్నాడు.
సాక్ష్యం 408. నిరుత్సాహాల మధ్య సహనం, నిరీక్షణ గల వాళ్లంగాను, ప్రమాదం నడువు ధైర్యంగాను, అలజడుల మధ్య నెమ్మదిగాను, యాంత్రికవైన పరిస్థితుల నడువు, ఆహ్లాదం గల వాళ్లంగాను ఉంటాం. అప్పుడు ఎడారి గులాబీలాగా పుష్పిస్తుంది.
సాక్ష్యం 409. ఆహా! మనం ఇంకా కొన్ని అడుగుల దారం మాత్రం ప్రయాణిసేత ఈదగలికగటంత లోతు, అది మన హృదయాలను నింపటం మాత్రమే కాదు, మనలో నుండి ప్రవహించి ఇతరులను కూడా నాతన పరసతుంది.
సాక్ష్యం 410. ఆయన సాతీవాకంలో, నిరో�షతవాం, నిషకళ్ంకస్థితి, పవిత్రత, సామాన్య జీవనశైలిలో నిజంగానే ఆయన ""గొర్రె్రిల్ల". ఆయన సవాభావంలో ఇసుమంతైనా మచ్చి కనిపించదు.
సాక్ష్యం 411. మనవెప్పుడైనా ఆలోచించామా? ఆయన ప్రేమకు కృతజ్ఞతా స్తుతి చెల్లించామా? అదెంత సరిపోతుంది? 103
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 412. నీతిమంతులనుగా తీర్చి పునరుత్థానం, అత్యన్నతమైన పరలోక విజ్ఞాపన, ప్రశస�వైనవి.
సాక్ష్యం 413. ఆ ప్రకాశించే ఆత్మలలో కేవలం రెండే విభాగాలు - దేవదాతలు (ఎన్నడా పాపం చెయ్యనివాళ్లు), అమూల్యమైన క్రీస్తురక్తంతో విమోచించబడిన పాపులు, ఎంత అద్భుత దృశ్యం!
సాక్ష్యం 414. పేలు తమపై తాము ఆధారపడి జీవించలేరు. వాళ్లు ఇతరులపై ఆధారపడతారు, ఇతరుల దయాదాకిషణ్యాల మీద ఆధారపడతారు.
సాక్ష్యం 415. యేసు తానేవై ఉన్నడో, తానేం చేసాడో పట్టించుకోదు కానీ తద్వారా క్రీస్తును సమున్నత పరుస్తున్నానో లేదో ఆలోచిస్తుంది.
సాక్ష్యం 416. కేవలం క్రీస్తు నందలి విశావాసం పాపంపై, పసైతానుపై నరకంపై, లోకంపై జయాన్నిస్తుంది.
సాక్ష్యం 417. సిలువపై వ్రేలాడింది, మరణించింది, తిరిగి లేచింది, ఆరోహాణవైంది ఆత్మల కోసమే.
సాక్ష్యం 418. ఆత్మతో కలిసి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ""రవ్ము" అని బూమ్మీద చెప్పటం మనలను ఆయన పెండి�లో చూచుకోవటమే.
సాక్ష్యం 419. ఒకవేళ్ నా హృదయం బద్దలైతే మాత్రం నేను క్రీస్తును కలిగి ఉంటే నాకు అదెంత మాత్రం. ఏ తల్లి తన భడను పట్టించుకోనంత ఆయన హృదయం మనలను పట్టించుకుంటుంది.
సాక్ష్యం 420. నీవు క్రీస్తుచే నింపబడితే నీ అంతరంగంలోకి ఆయనలో నుండి ఆశీర్వాదం కుమ్మరించబడటం చూస్తావు.
సాక్ష్యం 421. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూస్తే ఆయన యందు నమ్మిక ఉంచకుండా ఉండగలవా?
ిస్నె
సాక్ష్యం 422. ఆయన లేకుండా ఏమీ చేయలేననే అవగాహన ప్రశస�వైనది.
104
సాక్ష్యం 423. రేపటిని గురించి నీ నిరీక్షణ ఏమటి? ఆయనలా ఉండటమే నీ భవిష్యత్తు లకష్యమా?
సాక్ష్యం 424. ""ఆయన సంపూరణత" అంతటా కుమ్మరించబడి ప్రతి హృదయాన్ని నింపుతుంటే దానితో ఏ కొదువ లేకుండా ప్రతి హృదయం నింపబడి, సంతృప్తి చెందుతుంటే బూమ్మీద పరలోకాన్ని మానవుడు రిచస్తాడు.
సాక్ష్యం 425. క్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి ఆయన కొరకు సాక్షిగా ఉండాలి.
సాక్ష్యం 426. ప్రతి మానవుని జీవితానికి సరవాశక్తిగల దేవునికి ఒక ప్రణాళ్ళక ఉంది.
సాక్ష్యం 427. బాపీతస్మమచ్చిన హె�హాను తల నరికించినప్పుడు యోహాను పరిచర్య అంతవైపోయిందేవెా? అని అనిపిస్తుంది. కానీ అలా జరిగిందా?
సాక్ష్యం 428. నులివెచ్చని రక్రైస్తవ్యపు సలహాకు విరుద్ధంగా మనం ప్రయాణం చేయయాలి.
129. కొంతమంది రక్రైస్తవులు చాలా చిన్న రక్షకుని కలిగి ఉన్నారు.
సాక్ష్యం 430. ఎవరు తలాంతులను వృద్ధి చేసుకునేందుకు నిరివారామంగా ఉంటారో దేవుడు వారికిస్తాడు.
సాక్ష్యం 431. దేవుని తోటలో పూలు పూస్తాయి, రెట్టింపు కాదు ఏడంతలు, అవి నిరంతరం సువాసనను ఇస్తూనే ఉంటాయి.
సాక్ష్యం 432. లేఖనాలలో సందర్భాలు, సహాయాలు, ఆరాధన అనే అభ్యాసం కోసం ్రపవాయబడ్డాయి. ఎందుచేతనంటే వాటి కేంద్దస్థానం దేవుడే.
సాక్ష్యం 433. ఎవరు ఆత్మలో రహస్యంగా, దేవుని కుమారునిలోని యథార్ధతలను ప్రతిరోజు పరిశోధించి, ఆచరిస్తారో వారు వాటి వలననే జీవిస్తారు.
సాక్ష్యం 434. ఆరాదించాలనే ఆశ విశ్వాసి జీవితంలో అవసరమైన అంశం.
సాక్ష్యం 435. ఆయనకు విధేయత చూపుటకు, ఆయనను కనుగొనుటకు ఇష్టపడాలి. అదే నీ సంతృప్తి పరమావది కావాలి. 105
బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 436. పరలోకం మొదటిగా ఆఖరిగా ఏ ఆచ్చాదనాలేని ప్రభువు సన్నిధి.
సాక్ష్యం 437. ఇక్కడ వుండే గండే, అక్కడ పరమానంద దృశ్యం.
సాక్ష్యం 438. నేను లేఖనాన్ని చదివేటప్పుడు నా హృదయం నాలో వుండకపోతే యేసు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటను. ""అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకు వానికి దొరకును, తట్టువానికి తియ్యబడును".
సాక్ష్యం 439. రక్రైస్తవులు లోకానికి వెలుగై యున్నారు. వాళు ్ల మండుతా ప్రకాశించి ఇతరులను యేసు వద్దకు నడిపించాలి.
సాక్ష్యం 440. దేవుడు ఆయన యందు బహుగా సంతోషించాడు. ఆయన ద్వారా మనయందు సంతోషిస్తున్నాడు.
సాక్ష్యం 441. క్రీస్తు ప్రేమ చేత నింపబడిన జీవితం ఎంత సౌందర్యవంతమైనది!
సాక్ష్యం 442. యేసే నా సమసత ఆహ్లాదం, ఆయన సేవ నా సమసత ఆశ. ఆయనతో విశ్రాంతి నా నిరీక్షణ.
సాక్ష్యం 443. కోరెకల వశం కావటం అన్ని పాపాలకు, బలహీనతలకు మాలం.
144. దేవుడు చెేపపటప్పుడు దానిని వినకుండా నీ మనస్సాక్షి ఆటంకపర్చకుండా జాగ్రతతపడు. నిన్ను గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు.
సాక్ష్యం 445. సువార్త సత్యాన్ని నేను ఒక దీనపాపికి వెల్లడిసేత పరిశుద్ధాత్మ తోడుగా ఉండి ఆ వాక్యాన్ని శక్తితో అతని అంతరంగంలో కార్యం జరిగిసేత అతడు రక్షించబడతాడు.
సాక్ష్యం 446. ఆయన పని చేసేందుకు ఆయన కృప అవసరం. ప్రత్యేకంగా ప్రార్ధనాపూర్వాకంగా ఆయన వాక్యం చదవటం అవసరం.
106
సాక్ష్యం 447. ""ఆయనే నా నిరీక్షణ" ఈ లోకంలో ఉన్నదానంతటి కంటే ఇదే నారకకుకవ.
సాక్ష్యం 448. శ్రతువులు చిన్నవాళ�ైినా, మోసం గొప్ప నష్టం కలిగిస్తుంది. చచ్చిన ఈగ చిన్నదే అయినా అత్తరు వాసనను పాడు చేస్తుంది.
సాక్ష్యం 449. నిన్నో సామాన్యమైన ప్రశ్నను అడగనివువా, మీలో ఎందరు ఈరోజు హృదయంలో ""ఈరోజు ముగియకముందే యేసు ప్రభువు వచెచ్యాలి" అని అనుకున్నారు?
సాక్ష్యం 450. మనం క్రీస్తును ఘనపర్చి కొలదీ పరిశుద్ధాత్మ పని చెయయటానికి సిద్ధంగా ఉంటాడు.
సాక్ష్యం 451. క్రీస్తు మీదే నీ కనుదృష్టి ఉంటే, నడిపింపు నీరకన్నడా సమస్య కాదు.
సాక్ష్యం 452. మరియ కంటే హె�హానుకు పునరుతా�నాన్ని గురించి అధికమైన వెలుగంది. అయితే సమాధి వద్దకు వచ్చి అది ఖాళీగా ఉండటం చూచి ఇంటికి తిరిగి వెళ్ళ్లపోయాడు.
సాక్ష్యం 453. ఆయన వ్యక్తిత్వం నీకు అర్ధం కాకపోతే నీవు లోకం నుండి వేరు కాలేవు.
సాక్ష్యం 454. నేను నా స్వంత ఆప్యాయతల చేత నా హృదయాన్ని నింపుకోనా? ఆ తలంేప నాకు దారమగును గాక!
సాక్ష్యం 455. జీవితంలో ఏది ఉతపత్తి అవుతుందో పెదాలు దానినే పలుకతాయి.
సాక్ష్యం 456. మనం ఆయనలో నెమ్మది పొందితే, అన్ని పరిస్థితుల్లోను సడలని నిశ్చయతతో ఉంటాం.
సాక్ష్యం 457. క్రీస్తులోనే అన్నింటినీ మనం పొందగలం. ఆ గురి వద్దకే అన్ని ప్రవహిస్తాయి.
సాక్ష్యం 458. మనం ఒక్క అం్ర కూడా లేనప్పుడే ఆయన కొలవజాలనివాడు. 107
బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 459. ఆయన మొదట దు:ఖాక్రాంతుడు కావాలి. అప్పుడు మనం పరలోక న్యాయసరభలో ఆనంద గీతాలు పాడగలం.
సాక్ష్యం 460. ఒక చిన్న దాని నవువా మందు ఆమె ప్రశ్నించిన చూపుడ వ్రేలి ముందు, ్రపజల హేాళ్నల నడువు, క్రీస్తు అనుచరుడు మ�్ల అవ్మేశాడు.
సాక్ష్యం 461. ఆయనే మన సమసత సంతోషం, మన సమసత శాంతి. క్రీస్తునందే మనందరం ఆత్మీయంగా సమసత ఆశీర్వాదాలను పొందుతాం.
సాక్ష్యం 462. ఎవరు యేసుక్రీస్తును సీవాకరిస్తారో వాళు ్ల నిత్యజీవ వాగ్దానాన్ని పొందుతారు. మరియు నాశనం నుండి విమోచించబడతారు.
సాక్ష్యం 463. హావవాకు కయీను, హేాబేలను చంపిన తరువాత పాపం ఎంత నికృషటవైనదో, మరణం ఎంత క్రూరవైనదో కొంత అర్ధవై ఉంటుంది.
సాక్ష్యం 464. దేవుడు ప్రతివానిని పూర్తిగా ఎరిగినవాడు. ఏ మనవుడా దేవుడ్ని మోసగించలేడు.
సాక్ష్యం 465. ఆరాధన విషయంలో బహు జాగ్రత్త అవసరం.
సాక్ష్యం 466. నేటికీ వినేవారు మారాలంటే దేవుడే కృపను విసువారి యెడల చూపాలి.
సాక్ష్యం 467. విశ్వాసి పరిశుద్ధాతయ్మనిపై అనుకునే కొలదీ పాపంపై జయాన్ని సొంతం చేసుకుంటాడు.
సాక్ష్యం 468. నువువా మాట్లాడుతండగా వింటున్నవాడు ఆయనే. నువువా ఇతరులను గురించి మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిలోనే చెబుతున్నావు.
సాక్ష్యం 469. అన్నీ చేరది చివరికి ఈ సమాధి సమీపానికే.
108
సాక్ష్యం 470. సంఘ నిర్మాణంలో ఏక మనస్సు లేకపోవటం అపవాదికి చోటివవాటవే.
సాక్ష్యం 471. ఒకని పరిచర్యకు వెలగట్టి ప్రతిపఘలం ఇవవాగలవాడు ఆయనే.
సాక్ష్యం 472. ""మీరు మోసపోకుండా చూచుకొనుడి" అని ప్రభువు హెచ్చరించారు. ఈ హెచ్చరికను మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి.
సాక్ష్యం 473. లోక మహిమ వ్యర్ధం. కేవలం ఆవిరి, నీటిపై నురుగు యొక్క నీడలాంటిది లేదా ఇంకా తకుకవైనది, ఏమీ లేనిది.
సాక్ష్యం 474. నీకు, మహిమకు మధ్య ఇంకేమీ ప్రవేశించకుండా తృప్తి కలిగి ఆయనతో ఉండు. ఆయన చేతిని గట్టిగా పట్టుకో, ఆయనను పట్టుకోమని అడుగు. క్రీస్తు అందరికీ మధుర హృదయ వైదయడు
సాక్ష్యం 475. మహిమకరమైన తలంపుల మధుర భావాలు నా ప్రభువు గురించి ఆయన పొలంలో పని చేసిన ్రశ�ష� పరిశుద్ధుల కలం నుండి వెలువడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అందాలలో నుండి ఏరిన బంగారు పరిరగ.
సాక్ష్యం 476. మన తరంలోనైన మాదిరి చూపే పెద్దలు, ముందు నడిచేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండునని అనేకమార్లు అనుకుంటాం అయితే ఒకవేళ్ ఎవరైనా కనిపించినా వారి అంతరంగం ఆలోచనలను గ్రహించగలికగటంత సమీపంగా వారితో సహవాసం చేసే వీలేది?
సాక్ష్యం 477. ఆయన పేరు విశ్వాసి, చెవికి మధుర గీతం, ఆయన రక్తం విశ్వాసి హృదయానికి ప్రశస్త లేపనం-మరెవరా ఇతర వైదయలైవరా చూపలేని తాలిమని క్రీస్తు తన రోగుల యెడల చూపుతాడు. సుదీర్ఘ ప్రయాణంలో పరలోకం నుండి బూమ్మీదకొచ్చిన ఆయన వారిని పఘలానా చోటిరకళ్ళండి అని పంపక నన్ను వెదకని వారికి దొరికితిని - ఇదిగో నేనున్నాను అన్నాడు యెషయా 65:11
సాక్ష్యం 478. ప్రేమించాలనే ఆశకు మంచి బూమ్మీద నీ ప్రేమను మేలుకలిప లేపి, 109
బంగారు పరిరగ సేకరణ ఉత్సాహంగా, శక్తివంతంగా మార్చగలిగింది క్రీస్తు ప్రేమ.
సాక్ష్యం 479. ప్రేమ తప్ప క్రీస్తు ఎంతో మధురమైన హృదయం గల వైద్యుడు ఆయన తన శ్రమను ముగించాడుగానీ తన కనికరాన్ని ముగించలేదు. ఆయన ఆసాంతం దయచేత నిండినవాడు. గండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. కీ" 147:3 రోగి యొక్క ప్రతి మాల్గు ఆ వైద్యుని గండెలోకి చొచ్చుకొని వెళుతుంది. క్రీస్తు �దార్యం గల వైదయడ. అందరు రోగులు తమ వైదయన్ని �శవార్యవంతునిగా చేసేత ఈ వైద్యుడు తన రోగులను �శవార్యవంతులనుగా చేస్తాడు. బాగు పడిన రోగి తన వైద్యుని వెుచ్చుకొంటాడు సన్మానిస్తాడు గాని రోగికి ఆరోగ్యం మాత్రమే కాదు పరలోకం కూడా ఇస్తాడు.
సాక్ష్యం 480. పట్టు వడికేటప్పుడు పట్టు పరుగు దాగి వుండేటట్లు మనం కూడా గర్వానికి వ్యరి�వైన వాటికి దాగి వుండాలి. ్రశమలన్ని మన మంచి కొరకే అవి మనలను క్రీస్తుకు చెందేట్లు చేస్తాయి.
సాక్ష్యం 481. మనపై ్రశమలకాడిని క్రీస్తు వెాపితే ఆయన హస్తం మన క్రిందనే వుంటుందని మరచిపోవద్దు.
ప్రార్ధనే శోధనకు శ్రేష్ఠమైన విరుగుడు.
వాక్యం, ధ్యానం, ఈ రెండు చాలా అవసరం వాక్య పరిశోధన ఇది మెదడు యెక్క పని. ధ్యానం మనస్సు యెక్క పని. మొదటిది బంగారు గనిని వెదకడం వంటిదైతే, రెండవది ఆ బంగారాన్ని ్రతవవాడం లాంటిది. పరిశోధన అనేది శీతాకాలపు సారయడు లాంటిది. ఇందులో వేడి తకుకవగా వుంటుంది. ధ్యానం ఆ మనిషిని పరిశుద్ధ చట్రంలో ఇమడేట్టు చేస్తుంది. గండె మంచుగడడ్లా అయిపోతే ఇది కరిగిస్తుంది. ప్రేమ కన్నీటి భందువవుతుంది. దేవునితో మాట్లాడే ్రశ�షట సమయం ప్రభువు తలుపు తట్టి ఆయనను లోపలికి ఆహ్వానించేది. రోజు మొదటి జామున నీ హృదయాన్ని పరలోకము వైపు తెరుచుకోనివువా. మగిలిన రోజంతా ఆ హృదయం ్రశ�ష్టంగా
110 వుంటుంది. ఉదయకాలమే తన హృదయాన్ని లోకంలో పోగొట్టుకున్నవాడు రోజంతటిలో దాన్ని కనుగొనడం కష్టమవుతుంది. ఓ రక్రైస్తవుడా నీ ఉదయకాల ధ్యానం దేవునిపై వుండనివువా నీ హృదయం మండేంత వరకు ప్రార్థించు.

సాక్ష్యం 482. తుఫానులు మన*్న తర్వారగా ఇంటికి చేరుస్తాయి. కానీ ఆ తుఫానులే ఆయనను మన ఇల్లు కనుగొనేట్లు చేస్తాయి.
సాక్ష్యం 483. ఈ బూమ్మీద శ్రమలు అవి ఎంతటివైనా ప్రభువు వాటికి మంచి మన మనుగడను బభ్రదపరుస్తాడు.
సాక్ష్యం 484. నీవు చెల్లించిన వెలలేని మాల్యానికి ఉదే�శానికి మీ జీవితాలను అపపగించుకొం టున్నాము.
సాక్ష్యం 485. దినచర్య మధ్యలో తరచూ కన్నులు పైరకతిత తండ్రి ఇదేనా నీ ప్రణాళ్ళక అని అడుగు రాత్రివేళ్ మౌనంగా వుండు దేవుని ఆలోచనతో దినచర్యను సరిపోలచుకో.
సాక్ష్యం 486. క్రీస్తు సాక్ష్యాన్ని మనలో నిలుపుకోవడం, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో ఆయనను రమ్మని అడగటం.
సాక్ష్యం 487. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంచమని ప్రారి�ంచటం, సమసతం ఆయన మహిమ కొరకు చేయుటం.
సాక్ష్యం 488. విశావాసంతో నీ అనుదిన భాగంలో ఇవ్వబడిన వాగ్దానాలను సర్వం సవాతంత్రించుకో ప్రభువే దినదినం నీకు బోదించడం నువువా కనుగొంటావు.
సాక్ష్యం 489. ఆయన స్థలం లేనివాడిగా జన్మించాడు. పశువుల తొటైటలో పెటటబడ్డాడు. ఈ లోక సంబంధమైన ఏ ఆడంబరంలో ఆయన జన్మించలేదు.
సాక్ష్యం 490. కొన్నిసార్లు మన హృదయంలోని బాధతో మాలగడం కూడా ప్రార్దన అవుతుంది. 111
బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 491. చాలామంది కేవలం బోధలపైన ఆధారపడతారు. అనేక కూడికలకు హాజరౌతారు. కానీ వాళ్ళందరు హృదయంలో క్రీస్తుకు ప్రధమ స్థానాన్ని ఇవవాలేరు. ఇదే మనకున్న ప్రమాదం.
సాక్ష్యం 492. యేసు జీవితం మెలిగే క్రొవొవాతిత వంటిది దేవుని గృహంలో అదో దీపం.
సాక్ష్యం 493. యేసు దోనెలో నిద్రించాడు. ఆయన మానవుడు యేసు సముదాన్ని, గాలిని నిమ్మళ్ పరిచాడు ఆయన దేవుడు.
సాక్ష్యం 494. మన ప్రభువు రక్తం చిందించి తనను తాను అర్పించుకొని మరణించాడు. పశ్చాత్తాప్డి విశ్వాసముంచిన పాపి పరిశుద్ధపర్చబడి సంపూరుణడయయాడు.
సాక్ష్యం 495. క్రీస్తు పునరుదా�నికి పప్రకషకులైవరు లేరు. ఈ సృష్టిలో సమసతం దేవుని నోటి మాట వలన జరిగిందని గ్రహించగలం.
సాక్ష్యం 496. ప్రకృతి సంబంధమైన మానవుడు కేంద్దస్థానంలో సావార్ధపరుడు, క్రీస్తు కేంద్దస్థానంలో గలవాడు రక్రైస్తవుడు.
సాక్ష్యం 497. మనవునిలో పాపంపై క్రీస్తు జయం అనేది దేవుని అనంత ప్రణాళ్ళకలోని భాగం అది అన్నింటినీ క్రీస్తుకు లోబరిచే ఆరంభం.
సాక్ష్యం 498. ఆత్మ ద్వారా మనం ఆయన తలంపుల్లోకి ప్రవేశించగలం.
సాక్ష్యం 499. నువువా సముద్దపు ఒడున నిలబడితే ఇసకలో రాళ్ళలో లోతైన ర్రందాలు కనిపిస్తాయి. కానీ రకరటం రాగానే అవన్నీ పూడిపోతాయి. క్రీస్తు వైపు చూడు ఆయనలో కృపా రకరటం ప్రతి బీటలోను ఆసాంతం పూడ్చేస్తుంది.
సాక్ష్యం 500. ప్రభువు నుండి వచ్చే ఒక చిన్న మాట పసలయేరై నిన్ను సేద దీరుస్తుంది.
112 నషాటలలో ఆయన సేవలో గండు సాది నువువా నష్టపోయినా ముత్యమంత లాభం ముందుంది.