Chapter 3 of 15

సాక్ష్యాలు 82–142

Photograph from page 33 of Bangaaru Parige
పేజీ 33

సాక్ష్యం 82. నీవెదురొకనే అపజయాలను బట్టి చింతించవద్దు. ప్రయతి�ంచకనె

పోగొట్టుకున్న అవకాశాలకొరకు చింతించు. వర్షము వచ్చిన వేళ్లో ఇం్రధ

ధనససురకై కనిపెట్టు చీకటి ఉన్న వేళ్లో నక్షత్రాల కాంతిరకై వేచియుండు నీ

చిరు నవువాతో ప్రపంచాన్ని మార్చు గానీ ఈ లోకం నీ చిరునవువాను వృధా

పర్చకుండా చూచుకో.

సాక్ష్యం 83. కష్టమైన దారి గండా ప్రయాణం చేసిననా అది చివరకు అందమైన

గవయాన్ని చేరు ధన్యతనిస్తుంది. ఆ ప్రయాణంలో క్రింద పడి తిరిగి లేసేత

మరింత బలవంతులుగా లేస్తాము. అసలు పడని వారి కంటే పడి లేచిన

వారు ్రశ�షుటలు. అనుభవం గొప్పది.

సాక్ష్యం 84. నాణైములన్నీ శబ్దము చేస్తాయిగానీ కరెన్సీ నోట్లు మౌనంగా ఉంటాయి

మన విలువ పెరికగ కొలది మనం మౌనంగా నిశ్చలంగా ఉంటాము. జీవితాన్ని

ఆనందంగా ఉంచుకోగలిగితే అది సమర్థవంతంగా కొనసాగుతుంది.

ఇతరులతో పోటీ నడుతా ఉంటే దుర్బ�లంగా మారిపోతుంది. ఇతరులను

విమర్శిస్తూ సణుగుతాపోతే చాలా క్లిష్టంగా మారుతుంది. నీ మనససు ఎట్లుందో 33

బంగారు పరిరగ సేకరణ

నీ గతి అదే రీతిగా మారుతుంది. అందుకే ప్రతి దినం ప్రతి క్షణం ఆనందంగా,

ఆశావాదంగా జీవించుటకు ప్రయాస పడాలి. అందరిలో మంచిని చూడడం

నీ బలహీనత అయితే అంతటి బలవంతుడు ఎవడు ఉండడు.

సాక్ష్యం 85. నీ శారీరక సౌందర్యం ఉపయోగించే వనరులు బాహ్యా సౌందర్యాన్ని

అందిస్తాయి ఆత్మ సౌందర్యం వృద్ధి పొందాలంటే నీ పెదవులకు సత్యమనే

లిప్స్టిక� రాసకో, నీ పెదవులపై ఇతరుల పట్ల సానాబూతి కనబరచు.

నీ స్వరంలో సదా ప్రార్థన ఉండాలి. నీ చేతులకు సహాయం సహకారం

చేసే పని ఉండాలి. నీ ముఖంపై సదా చిరునవువా ఉండాలి. నీ గండెల్లో

నిండుగా దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. రెండు విషయాలు

నిన్ను నీవు అదుపులో ఉంచుకోవాలి. ఎవరూ లేనపుడు నీ ఆలోచనలను

నలుగురిలో మెలిగే సమయాల్లో నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి.

సాక్ష్యం 86. ఇంటి తలుపులు ఇంటి కంటై చిన్న కాగలవు తాళం చూసేత తలుపుల

కంటై చిన్నదిగా ఉంటుంది. తాళ్పు చెవి తాళం కంటై చిన్నదిగా ఉంటుంది

చిన్న తాళం చెవి ఇల్లంతటినీ తెరువగలదు. అలాకగ ఒక చిన్న మంచి

ఆలోచన పెద్ద సమస్యలకు పరిషాకరం అందించగలదని నవ్మాలి.

సాక్ష్యం 87. రోగంతో మరణిసేత పరలోకం ఉంటుంది కానీ పాపంలో మరణిసేత

పరలోకం ఉండదు. రోగాలు పోయే ప్రసంగాలు కాదు గానీ పాపాలు

పోయే ప్రసంగాలు కావాలి. ఏ ఒక్క వ్యక్తి ఈ లోకంలో పరి పూరుణడు

కాదు. తప్పులు చేస్తున్నారని అందరినీ వదులుకుంటా పోతే ఒంటరిగా

మగిలిపోతావు. ఇతరులను విమర్శంచక ప్రేమతో ఉండుటకు

నేరచుకోగలిగితే ఆనందంగా ఉండగలవు.

సాక్ష్యం 88. నీ కన్నులు మంచిని చూడాలని ఎల్లప్పుడు ప్రార్థించాలి. ఎవరినైనా

క్షమించే హృదయం కావాలని ప్రార్థించాలి. చెడు చేసిననా ఇతరుల చెడును

కూడ త్వరగా మర్చిపోవాలని పశ్చాత్తాపం గల హృదయంతో శుద్ధి

చేసుకోవాలని సదా ప్రార్థించాలి. ఎన్నడా చెకుక చెదరని విశావాసం కలిగి

ఉండేలా ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించాలి.

34

Photograph from page 35 of Bangaaru Parige
పేజీ 35

సాక్ష్యం 89. చాలా సార్లు మంచి తలపెట్టి చేసేవారిని విమర్శంచేవారుంటారు.

మానసికంగా నిరూత్సాహాం కలిగించే మాటలతో గాయపర్చివారుంటారు.

వారిని ఎంత మాత్రము లక్ష్య పెట్టాదు. ఆట ఆడేవారు ఆటను వీక్షించేవారు

ఉంటారు. ఆట ఆడేవారు మాట్లడరు గానీ వారిని చూచేవారు అరుస్తూనే

ఉంటారు. శబ్దాలు చేస్తారు. ఆట ఆడేవారి వలై కొన్ని సార్లు వారి శబ్దాలకు

విమర్శలకు అతీతంగా జీవించాలి.

సాక్ష్యం 90. ఆకాశం నుండి కురిసే ప్రతి వర్షపు చినుకును, నీ కంటి నుండి కార

బాషప భందువును గౌరవించు మన కన్నీరు కవలిలో ఉంచు దేవుడు

మనకున్నాడు. మన బాషప భందువులను తుడుస్తాడు. మన నిటాటరుపలు

వినే దేవుని సదా ఆశ్రయించాలి. మంచి సందేశాలు పంపు స్నేహితులకు

కృతజ్ఞతలు తెలపాలి. వారి కేషమము కోరి ప్రార్థన చేయాలి. కొన్ని సార్లు

అభినందించాలి. ఆనందానికి నిలయంగా నిలిచి శాంతిని పొందగలము.

సాక్ష్యం 91. జీవితమనేది వేలాది సవాలపవైన అద్భుతాల పరంపర అనగా తోరణము

ఎన్నో శిఖరానుభవాలు, లోయానుభవాలు దాగి ఉంటాయి. కొన్ని సార్లు

ఎతైన స్థలము నుండి బలవంతంగా ్రతోసివేసినపుడు పరిస్థితులు అసహాయ

స్థితికి చేరినపుడు నీవు నమ్మిన దేవుడు బభ్రదపరుస్తాడు. ఒకటి నిన్ను

పడకుండా కాపాడగలడు, లేదా నీవు ఎలా పైకి ఎగరాలో నేర్పగలడు. నీ

సహాజతత్వాన్ని నీవు మార్చుకునే ప్రయత్నం చేయకు. నీ పాత్ర ఎవరు

పోషించలేరు. నీకు నీవుగా జీవించు నీవే ఉత్తమ వ్యక్తివని నవ్ము. ఒంటరిగా

ఉన్ననా దేవుడు తోడుగా ఉంటే బలవంతులవే, కలిసి ఉంటే సహవాసం

ద్వారా మరీ బలవంతులం కాగలము.

సాక్ష్యం 92. దావీదు హాృదయానుసారుడని పేరు పొందాడు కానీ అతను గతంలో

ఈర్ష్య, పగ, ద్వేషంతో ఉన్న సౌలు బాణాలన్నీ గురి తప్పు రీతిగా దేవుడే

నిరణయించాడు. అతనిని సంరక్షించాడు. మనపై సాతాను విసిర బాణాలన్నీ

ఎన్నెన్నో రూపాలుగా ఉంటాయి. విచారాలు, శోధనలు, మరణాలు, లేమ,

అశాంతి ఇవన్నీ దేవుడే తప్పిస్తాడని నవ్మాలి. 35

బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 93. దేవుడు దయగలవాడు పురుగులు తినివేసిన పంటను సహితము

అందించేవాడు, ఈ లోకంలో మంచి వ్యకుతలను స్నేహితులుగా ఇస్తాడు.

వారంతా అద్దంలాంటివారు నీడలాంటి వారు అద్దము అబద్ధమాడదు,

నీడ వీడిపోదు, కొందరు సాధు స్వభావం కలిగ ఉంటారు. నీరు కూడ

సాధు జలమే గానీ అది బలమైన బండలను పగలగొటటగల శక్తివంతమైనది

సాక్ష్యం 94. ప్రేమ దయ ఎప్పటికీ నిషపలము కాదు అవి అందుకున్న వారికే

కాదు ఇచ్చే వారికి కూడ ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. గర్వము అహంకారము

కలబోసి ఇగో అనవచ్చు అది మాడకషరాల మాట అయినను అది 12

అక్షరాల రిలేషన్ షిప్ అనే బంధాన్ని నాశనము చేయగలదు గనుక జాగ్రత్త

పడాలి. రిలేషన్ షిప్ అనే బంధము చాలా విలువైనది. ధైవ ధ్యానము

ప్రార్థన వల్ల వ్యక్తి విలువలన్న వ్యక్తిగా జీవించగలరు. ప్రపంచం శాసించగల

వీరి ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన వారై యంటారు. ఆత్మ సంబంధులు

అనుక్షణం దేవుని ఆరాధిస్తారు. ఆచార సబంధులు ఆదివారం మాత్రమే

దేవుని ఆరాధిస్తారు.

సాక్ష్యం 95. మంచి విశావాసీగా జీవించదలచినవారు

ఎంత తకుకవగా మాట్లాడి అంత ఎకుకవగా ప్రార్థిసేత అంత విలువ.

ఎంత తకుకవగా ప్రేమిస్తూ నిజాయితీగా జీవిసేత అంత మనశ్శాంతి.

దషుటకు ఎంత దారంగా ఉంటే అంత గౌరవము

మన హాదు�లలో మనం ఉంటే అంత మర్యాద

ఎంత తకుకవ ఆశిసేత అంత ప్రశాంతత

ఎంత నిగ్రహాంగా ఉంటే అంత అగ్ర స్థానములో ఉంటాము.

సాక్ష్యం 96. మీరు ఏ మత శాఖకు చెందినవారు? ఏ సంఘానికి సరభయలుగా ఉ

న్నారు? అని ప్శ్నంచినపుడు సరైన జవాబు దేవునిని ప్రేమించి బభయపడు

వారికి స్నేహితుడను, దేవుని శాసనాలు, కట్టడలను అనసరించే సంఘ

సరభయడనని చెప్పాలి. దేవుడు సదా మనలను మంచి సహవాసంలో తర్ఫీదు

చేయుట్రై కనిపెట్టి చూస్తాడు. ఆయన చిత్త స్వరూపంలో మార్చుటకు

36

Photograph from page 37 of Bangaaru Parige
పేజీ 37

మనలను సృజించాడని గుర్తించాలి.

సాక్ష్యం 97. దేవుడు తన కొర్రై ఎన్నుకున్న వ్యకుతలను సుదీర్ఘ కాలము ఓరుప

నేర్పించి తీరతాడు. యోసేపు తన ఉన్నత స్థాయి చేరుటకు కష్టాలలో 13

సంవత్సరాలు కనిపెటాటడు. అ్రడమాము వాగ్దాన పఘలం పొందుటకు 25

సంవత్సరాలు నిరీక్షించాడు. మోషే రెండు సార్లు 40 సంవత్సరాలు విభిన్న

అనుభవాల తరువాత నాయకుడయయాడు. క్రీస్తు 30 సంవత్సరాల తరువాత

సేవ ప్రారంభించి 3 1/2 సంవత్సరాలు చేశాడు. అన్ని తరాల వారికి

సాపర్తినిచ్చి నిత్య జీవానికి వార్సులను చేస్తూనే ఉన్నాడు.

సాక్ష్యం 98. సంతోషమనేది పసంటువలై సువాసనలను

వెదజల్లుతుంది. ఇతరులపై పసంటు చల్లినపుడు అది

చల్లిన వారికి వాసన వస్తుంది. ఆ వాసన ఆహ్లాదాన్ని

ఇస్తుంది. ఇతరులను సంతోషపరిసేత నీకు కూడ

ఆనందం మగులుతుంది

సాక్ష్యం 99. నీ ఆర్థిక స్థితిని బట్టి నీకు కలనివవాడు, నీ

బ్యాంకులో సొవ్మును గురించి పట్టించుకోడు నీ యధార్థత, తగిగంపు నీ

విశ్వాసాన్ని రోజు తనిఖీ చేస్తాడు.

సాక్ష్యం 100. ఆశీర్వాదం అనగానేమ?

దీవ�అస్త్ర ్�వ స�వ ష�్�ఒక రోజును

�శీ�వ �అ ్�వ �వ�త్ప్రీేమతో ఆరంభించు

ళ��తీవ స్త్రశీశీసఅవరరవుంచిని పంచాలి

ళ��అవ శ్రీ�సవ రబఅసార్యని వలై ప్రకాశించాలి

�అర��తీవ రశీఎవశీఅవఇతరులను ప్రభావితం చేయు

చీవ�వతీ టశీతీస్త్రవ్ ్��్ ్రపోత్సహించాలి.

�శీర �ర ష�్� వశీబ �శ్రీశ్రీ ్�వ ్�ఎవ దేవుడు సదా మనతో ఉంటాడని నవ్మాలి.

భ) నీలో }పిరి దేవునిది గనక }పిరి ఉన్నంత వరకు దేవుని కొరకే

బ్రతకాలి. విశ్వాసము వలన సమసతము సాధ్యము. నిరీక్షణ క్రియాత్మకంగా 37

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 38 of Bangaaru Parige
పేజీ 38

చేయుటకు సహకరిస్తుంది. ప్రేమ సమసతము ఆనందంగా మార్చగలదు.

ఇవి మాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ జీవితంలో అత్యవసరాలు.

ఆశీర్వాదం పొందుటకు ఇవి ప్రాధాన్యత వహిస్తాయి. మంచి విషయాలు

తెలసుకోవాలంటే చెవులు తెరచి వినాలి. నోరు మాసుకొని ఉంచాలి.

సాక్ష్యం 101. ప్రార్థన సమస్యల గండా వెళ�ి బలమైన విశావాసం ధైర్యాన్నిస్తుంది.

అమ్మ నాన్న విలువలు

1. అమ్మ మంచిదిగా కని పెంచినదిగా పిల్లల

దృష్టిలో ఉంటుంది. కానీ కనడము అమ్మ అయిన,

కలలు కనడం నాన్న పని.

2. పెంచడం అవ్మే అయినా బాధ్యతతో పెరగడం

నాన్న వల్ల సాధ్యం

3. సేవ చేయడము అమ్మ వంతు, సరి చేయడం

నాన్న వంతు

4. అమ్మకు పిల్లలలో మంచి గుణాలు కనిపిస్తాయి, నాన్నకు దోషాలు

కూడా కనిపిస్తాయి.

5. ప్రేమించడం అమ్మ వంతు, దీవించడం నాన్న వంతు

6. ఆకలి తీర్చడం అమ్మ వంతు, ఆశ తీర్చడం నాన్న వంతు

7. అమ్మ ప్రేమ బహిరంగంగా చాడగలం, నాన్న దీవెన అంతరగతంగా

ఉంటుంది.

8. అమ్మ ఆరాటము కన్నీళ్ళు చెప్తాయి, నాన్న ఆతృత కళ్ళు చెపపుతాయి

9. అమ్మ పిల్లల సుఖం గురించి ఆలోచిస్తుంది, నాన్న కేషమం గురించి

ఆమేదన చెందుతాడు.

10. అమ్మ కన్నీరు కనిపిసేత కనిపించని పోరాటం నాన్నది.

పిల్లల జీవితానికి అమ్మ ఒక కళ్, నాన్న తళ్తళ్

సాక్ష్యం 102. ఈ ప్రపంచం జీవితం చంచలము శాంతి గ్ల, ప్రేమ గల వాతావరణ

కావాలంటే ఓరుప, దయ, వినయం, దాతృత్వం అనే గునాలు కావాలి.

38

దేవుని శాంతి దేవుని నుండి శాంతి, దేవునితో శాంతి చాలా అమూల్యమైన

అనుభావాలు పొందే శాంతి కావాలి.

సాక్ష్యం 103. దేవునిని సదా ఆరాధించి స్తుతించుట ఎంతో మంచిది యేసు మన

రాజు మన ప్రభువు, రక్షకుడు, స్వస్థపరచువాడు, బలమైన దేవుడు,

ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, నిత్యడగు తండ్రి, సమాధాన కరత, శాంతి

ప్రదాత, నా జీవిత సరవాసవాము ప్రభువైన క్రీస్తుగా నిత్యము సన్నుతించిన

వ్యక్తి ధైర్యముగా సంతోషముగా జీవిస్తాడు.

అనుదినము ఆయనకు నాతనముగా వాల్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన

నమ్మదగిన వాడవు. విలాప 3:23

అందుకే తన్ను వెదకు వారికి దయ చూపు దేవునిని వెదకు వారికి సదా

సన్నుతించుచు జీవించాలి.

సాక్ష్యం 104. ఈ లోకములో ఎవరిని ప్రేమించినా, ఆశించిననా కోరిన ప్రేమ

దొరకదు. యేసయ్యను ప్రేమిస్తే }హించని రీతిలో అద్భుతమైన నిత్య

ప్రేమ దొరుకునని అబ్రహాము అంచలంచల విశ్వాసముతో వాగ్దానాలన్నీ

నవ్ముకొని బలమైన విశావాసంతో విశ్వాసులకు తండ్రి అయయాడు. దేవుని

మహిమ పర్చాడు. వాగ్దాన మచ్చిన దేవుడు సమసతము నెరవేరచునని నవ్మాడు

దేనిన గార్చి చింతపడకుడి ప్రతి విషయంలో ప్రార్థనా విజా�పనలతో

మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6

సాక్ష్యం 105. దేవుడు గదించు మనుష్యుడు ధనయడు కాబట్టి సర్వ శక్తిమంతుడగు

దేవుని శిక్షను తృణీకరింపరాదు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు

తగుల కుండ ఆయన నిన్ను చాటు చేయును.

నీలోని }పిరి తండ్రియైన దేవునిదే ఆ }పిరి ఉన్నంత వరకు దేవుని

కొరకే బ్రతకాలి.

సాక్ష్యం 106. నీ ఆర్థిక స్థితిని బట్టి నీకు కలలను ఇవ్వడు. బ్యాంకు అకౌంటు

చూడడు. నీ విశ్వాసాన్ని తనిఖీ చేస్తాడు. మనలో మంచి భావాలు కలిగంచేది

పరిశుద్ధాత్మ శక్తియే. అవి హాృదయాంత రంగం నుండి ఉభకి వస్తాయి. 39

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 40 of Bangaaru Parige
పేజీ 40

}టవలై నిత్య నాతనంగా ఉంటాయి. వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచి

వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలము. నిర్లక్ష్యము చేసేత అవి సమసిపోతాయి.

వాటిని గౌరవించి గండెల్లో నింపుకుంటే ఆనందాన్ని తృప్తిని శాంతిని

కలిగిస్తాయి.

సాక్ష్యం 107. అమెరికాలో ఒక ధనికుడు విందుకు వెళూత దారిలో మురికిలో

పడిన పెన్నిని జాగ్రత్తగా వెదకి తీసుకున్నాడు అది చూచిన ఒక స్రీత దిన్నరు

తరువాత ప్రశ్నించింది. అది చిన్న పెన్నిగా నిర్లక్ష్యం చేయదగినదే ఆమె

ప్రశ్నకు ఆమె ప్రశ్నకు ఆ పెన్నిపై ఉన్న అక్షరాలను చదవమన్నాడు. యునైటైడ్

ేసటట్స ఆఫ్ అమెరికా మరలా చదవమాన్నాడు, ఇంకా చదవ మాన్నాడు

దేవునిపై నవ్మాకముంచితే ఆయన పరిశుద్ధుడని నమ్ముతాము.

సాక్ష్యం 108. స్వల్ప రూపంలో 10 ఆజ్ఞలు

సాక్ష్యం 109. సోమవారం ఆనందంగా ఆరంభించు

మంగళ్వారం ఏ ఆటంకం రానీయకు

బుధవారం ఏ ఒత్తిడికి గురి కాకు

గురువారం ఏ శ్రమ దరి రానీయకు

శుక్రవారం చిరునవువాలు చిందించు

శనివారం హాయిగా విశ్ర్మంచు

ఆదివారం ఆరాధించి సంతోషించు వారమంతా ఆహ్లాదంగా గుడుపు

సాక్ష్యం 110. ప్రపంచంలో మొదటి ఇంజనీర్ నోవహు

40

భ) ప్రపంచంలో మొదటి వ్యక్తి ఏలియా అగ్నితో అంతరిక్షంలో ఎగిరాడు

సి) ప్రపంచంలో బూ గర్భంలో ప్రయాణించిన మొదటి వ్యక్తి యోనా

డి) ప్రపంచంలో రాయిని బుల్లెటుగా వాడిన మొదటి వ్యక్తి దావీదు

ఇ) రాకేటు లేకుండా అంతరిక్షంలో నడచిన వ్యక్తి హనోకు

సాక్ష్యం 111. నిజమైన సత్యముతో ఆరాదించినపుడు దేవునితో సరైన సంబంధం

ఏరపడుతుంది. అప్పుడు దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. ఆయన

ప్రేమను సన్నిహితంగా అనుభవవిస్తాము. ఆయన మన అవసరాన్నిటినీ

బాధ్యతగా నిర్వాహించుటకు శ్రద్ధ వహిస్తారు.

ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు

శబభ నిరీకషణయు, అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడను మీ

హృదయమును ఆదరించి ప్రతి సతాకర్యమందును ప్రతి సద్వాక్యమందును

మవ్మును స్థిరపరచును గాక.

సాక్ష్యం 112. నీతిమంతుల కొరకు వెలుగును యాదార్థ హాృదయుల కొరకు

ఆనందమును వితతబడి యున్నవి. కీర్తనలు 97:11

పరిశుద్ధ జీవితము జీవించడం అనేది విత్తనాలు వితతడముతో సమానం

వెలుగు వితేతవారికి ప్రభువు వెలుగు పంట అనుగ్రహిస్తాడు.

వ్యవసాయదారుడు ్రశ�షటవైన పఘలాల కొరకు నిరీక్షించేటట్లుగా నిరీక్షించాలి

ఆత్మలను సంపాదించాలి. మన ఆత్మలు వెలుగును ఆనందాన్ని సవాతంత్రించు

కుంటాయి.

సాక్ష్యం 113. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మత్రుడు ప్రతి పరిస్థితిని దేవునితో

చెప్పుకుంటున్నామా? ఏ శ్రము వచ్చినా, ఏ భయం ఎదురొకన్ననా ఏ శోధన

చుట్టు ముట్టినా, దేవునికే చెప్పుకోవాలి. ఆయన మన గోడు వింటాడు. సహాయము

శ్రద్ధగా చేస్తాడు. ఏ బాధ గండా వెళ్ళిననా ఆయన నీకు సమీపంగా ఉండి

అర్థం చేసుకోగలడు. నిన్న, నేడు, రపు ఒకే రీతిగా ఉంటాడు. అందరితో

మాట్లాడకాశించినట్లు దేవునితో మాట్లాడుట చాలా మంచిది.

సాక్ష్యం 114. యెహోవా నా ప్రభువా నీవు పసలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదం 41

బంగారు పరిరగ సేకరణ

నొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వాదించబడును గాక. ఇది విజా�పనగా

మలచబడిన వాగ్దానము. నమ్మకుండా ప్రార్థిసేత మనం ఆశీర్వాదం

పొగొట్టుకుంటాము. మన తరాల తరువాత వచ్చే తరాలకు కూడా దేవుని

ఆశీర్వాదాలు అందేలా ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మన వంశాలకు

చెందిన వారంతా నమ్మకమైన విశ్వాసులుగా ఉండే కృప కోసం ప్రార్థన

చేయాలి.

సాక్ష్యం 115. ప్రార్థన అనేది దేవుని మనససు మార్చుటకు నిర�శించినది కాదు

గాని దేవుడే మన దృకపధాన్ని మార్చాలి. మన సమస్యలను దేవునితో

చెప్పుకుంటే మారుస్తాడు. మన గండెలో గాయాలను సరిచేయమని కోరాలి.

మన మానసిక గాయాలను మార్చమని అడగాలి. భయాలు, దిగుళ్ళను

తొలగించి నెమ్మదినిమ్మని సదా ప్రార్థన చేయాలి.

సాక్ష్యం 116. మాడు శక్తివంతమైన అలవాట్లు జీవితాన్ని స్పఘలం చేస్తాయి.

ఎ) ఇతరులను విమర్శించుటకు బదులుగా ప్రోత్సహించాలి

భ) తీరుప తీరచుటకు బదులుగా అర్థం చేసుకొని సహనం వహించాలి.

సి) కనిపెట్టి కాలయాపన చేసే బదులు సతాకర్యాలను తలపెట్టి చేయాలి.

విధి ఎలా ఉంటే జరుగుతుందని ని]్లపతంగా ఉండరాదు గానీ నీవు ఏది

కొరుకుంటే దానిని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. యోగ్యంగా అడిగి సమసతం

పొంది అభివృద్ధి చెంది పఘలించాలని దేవుని ఆశయె�ు యున్నది.

సాక్ష్యం 117. మన జీవితంలో మనం పువువాల వంటి వారం ప్రతి ఒక్కరము

విభిన్నంగా ఉన్న ప్రత్యేకత గలవారము. కలిసి ఉన్నప్పుడు గొప్పగా వింత

అందాలను అందించగలము. కలిసి ఉంటే కలదు సుఖం, ఆనందం దేవుడు

మనం మంచి వారమని ప్రేమించడం లేదు గాని ఆయన మంచి దేవుడు

గనుక మనలను ప్రేమిస్తున్నాడు.

సాక్ష్యం 118. ఎవరిని ప్రేమించినా ఆశించినంతా ప్రేమ దొరకదు. యేసయ్యను

ప్రేమిస్తే }హించని అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకును. కృప అనేది

దేవుడు మనకు మంచి అనుభవాలను అర్హత లేకపోయినా ఇచ్చేది. దయ

42

Photograph from page 43 of Bangaaru Parige
పేజీ 43

అనేది మనకు చెడు అనుభవాలు అనుభవించే అర్హత గలవారవైననా

తప్పించు దేవుడు చూపించేది ఆశీర్వాదమనగా కృప, దయ సమృద్ధిగా

అందించుట వీటిరకై మనవెన్నడా కృతజ్ఞత చూపుటలో నిర్లక్ష్యము చేయరాదు

సాక్ష్యం 119. మన జీవితంలో ఎదురొకనే వ్యకుతలలో మాడు విషయాలలో తృప్తి

కలిగించే వారినే నవ్మాలి, ప్రేమించాలి. నీ విచార సమయాల్లో నీ దు:ఖం

నీ నవువా వెనుక దాగినది గ్రహించేవాళుి నీ కోపం వెనకనున్న అంచలంచల

ప్రేమను గ్రహించేవారు నీ మౌనం వెనుక సకారణము గ్రహించేవారు

ఎవరైనా వారిని గౌరవిస్తూ సన్నిహితంగా ఉంటా మంచి స్నేహ భావం

కనబర్చాలి.

సాక్ష్యం 120. నిజమైన ఆరోగ్యమనేది మందుల ప్రభావం

వల్ల లభించదు కేవలం మనశ్శాంతి ద్వారా

దొరుకుతుంది. హృదయంలో శాంతి నెమ్మది కావాలి.

ఆత్మలో శాంతి నిలిచి ఉండాలి. హాయిగా నవువాతా

జీవించుచూ మంచి సహృదయం ప్రేమ నిండిన

జీవితం గొప్ప ఆదర్శాలు గల జీవితం ఇతరుల మేలు

కోర మనససు పేలపై దయ తోటివారి అవసరాలు గుర్తించి తీర్చడము

ఇతరులను నిన్ను వలై నీ పొరుగు వానిని ప్రేమిస్తూ దైవ భయం కలిగి ఉ

ండుట వల్ల లభిస్తుంది.

సాక్ష్యం 121. ప్రార్థన స్తుతి రెండు అనుభవాలు పడవకు తెట్లు వంటివి వాటితో

లోతైన జలములలో క్రీస్తును గార్చి జా�నమే జలాలయితే ఆ జ్ఞానం

సంపాదిస్తూ జీవిత నావను తెడ్లుతో నడిపిస్తూ సాగిపోవాలి. జీవితములో

ఏది కొలోపయినా ఎకుకవ బాధ పడరాదు. ఎందువలననగా చెటుట ఆకులు

రాలిన ప్రతిసారి క్రొత్త ఆకులు చిగురిస్తాయి. జీవితం తిరిగి చిగురించ

గలిగి నాతన ఉత్సాహాన్ని పొందగలము.

సాక్ష్యం 122. మన జీవితంలో చేదు అనుభవాల జ్ఞాపకాలు తప్పవు. అందుకే

గతాన్ని తలస్తూ చింతించవద్దు. కన్నీరు వృథా కానీయకు గాని భవిష్యత్తులో 43

బంగారు పరిరగ సేకరణ

ఏదో మంచి జరుగనై యున్నదని మరింత ఉపొపంగి భ్రవులో చికుకకొనకు

వాస్తవంలో జీవిస్తూ ప్రతి దినం దేవుడిచ్చిన బహుమతిగా భావించి

అశాంతంగా, ఆనందంగా అనుదినం దేవుని ప్రేమ నాతనంగా పుట్టునని

నవ్ము భక్తితో జీవించు.

సాక్ష్యం 123. మనం విలువ గలవారము దేవుడు సవారక్తంతో వెల పెట్టి కొన్నాడు

దేవుని చేతిలో ఉన్న మనం ఎంతో విలువైన యాజక సమాహా రాజులమని

గురెతరిగి యుకతంగా జీవించాలి. మనలోని ఓరుపతో కుటుంబంలో మేలు

జరిగినపుడు అది ప్రేమ అగును. ఓరుపతో ఇతరులను మన్నిసేత అది

గౌరవమగును. మనలో ఓరుప ఉంటే అది ఆత్మ విశావాసం మనలో దేవుని

చిత్తమును బట్టి కాపాడుకొనే విశావాసం అని గ్రహించాలి.

సాక్ష్యం 124. క్రీస్తు ఉన్న బాటలో తుఫానులు తప్పవు విశావాసంతో యేసును

ఆశ్రయిస్తే ఒంటరిగా ఉండవు కేషమంగా చేసేత ప్రభువు నీకు తోడంటాడు.

జీవితంలో సమస్యలు మన*్న ముక్క చెకకలు చేస్తాయి. ఆ ముక్క*్న ్రేర్చి

విలువైన పాత్రగా దేవుడు మనలను మార్చగలడు. పగిలిన పాత్ర అని

పార వేయక పొంగి పొర్ల పాత్రగా మార్చగలడు నవ్ము నేసతమా!

సాక్ష్యం 125. యవ్వన కాలంలో వృదు�లను ప్రేమించాలి.

బలంగా ఉన్నపుడే బలహీనులకు సహాయం చేయాలి

తప్పు చేసినపుడు నిజాయితిగా ఒప్పుకోవాలి

నీవు వృదు�డవు, గాని బలహీనుడవు గానీ తప్పులు చేసేత తోట్రుపాటు

కలిగి ఉండవచ్చు ఏనాడయినా అనుభవాలు గురతుంచుకోవాలి.

సాక్ష్యం 126. ఒక ప్రొేపఫసరుగారు పెద్ద రకటిల్లో మంచి కాపి తెచ్చి బల్ల మీద

పెటాటరు. వివిధ ఖరీదులలో అంతమైన కప్పులు పెటాటరట. ప్రతి కపపులో

కాఫీ పోసి తీసుకొని త్రాగమన్నారట అందరూ అందమైన కపపులలో కాపఫీని

సవాకరించారట. అప్పుడు ఆ ప్రొేపఫసర్ జీవితం కాఫీ లాంటిది కాఫీ ముఖ్యం

గానీ కప్పు కాదని తెలసుకోండి ఏవి మాన్యవైనవో ఖ్యాతి గలవో అది

మనసకరించాలి. ఒక రాయి ఇచ్చిన తండ్రి తన కుమారునితో దీని విలువను

44

Photograph from page 45 of Bangaaru Parige
పేజీ 45

వివిధ వ్యకుతలను దర్శించి కనుకొకమన్నాడట కూరగాయల వ్యాపారి, పూల

కొట్టువాడు వివిధ ధరలు చెప్పారు వజ్రాల వ్యాపారి రాయిని చూచి ఇది

చాలా చాలా విలువైనది అని చెప్పాడు.

సాక్ష్యం 127. మనము ప్రార్థించనపుడు మనం చెేపపదాని

కన్నా ఎకుకవ వింటాడు అడిగిన దాని కన్నా

ఎకుకవగా జవాబిస్తాడు. }హించని రీతిగా

అధికముగా మనకు సమృది�నిస్తాడు, ఎదుటి వారికి

అర్హత లేకున్నా సర గౌరవించాలి ఎందుకంటే

మనముచ్చే గౌరవము మన వ్యక్తిత్వాన్ని ప్రతిభంభంప చేస్తుంది.

సాక్ష్యం 128. గతాన్ని తలసతూ కన్నీరు కార్చకు భవిష్యత్తును గార్చి ఆలోచిసేత

భయం కలుగుతుంది, నవువాతూ వాస్తవంలో జీవించు ఆహా�దాన్నిస్తుంది.

నిరాశలో నిరీక్షణ, చీకటిలో వెలుగు నా దేవుడు

నా బలహీనతలో బలము, నా దిగులు విచారణలో ఆదరణ, నా ప్రతి

అడుగును స్థిరపరచువాడు ఆయనే. ప్రతి ఉదయము నాతనముగా

వాత్సల్యము పుట్టించు ప్రేమ గలవాడు. యధార్థవంతులను బలపరచుట్రై

దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది.

సాక్ష్యం 129. చాలా సార్లు మన చుట్లా ఉండే వారంతా అర్థము లేకుండా జీవిస్తూ

సావార్థంతో ఉన్నప్పుడు క్షమించాలి

నీవు దయగా ఉన్ననా నిన్ను అకారణంగా నిలదీసేత నీవు దయ చూపాలి

నీవు నిజాయితీగా ఉండగా నిన్ను మోసగిసేత నీవు నిజాయితిని వదలకు

నీవు ఆనందంగా జీవిస్తున్నప్పుడు అసాయతో బాధిస్తే సంతోషం దారం

చేసుకోకు. నీవు ఇతరులకు మంచి చేసేత వారు మర్చిపోయినపుడు మంచిని

మరలా కనపరచు. ప్రపంచంలో పలు జీవితాలలో నీవు ఉత్తమమైన

అనుభవాలను అందిస్తూనే ఉండాలి. అదే సరైన మారగవైయున్నది.

సాక్ష్యం 130. కోపంగా ఉన్నప్పుడు జవాభవవారాదు, సంతోషంలో వాగ్దానం

చేయరాదు, విచారంగా ఉన్నప్పుడు నిరణయాలు చేయరాదు కష్టంలో తోడుగా 45

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 46 of Bangaaru Parige
పేజీ 46

ఉన్నవారితోనే స్నేహం చేయాలి.

సాక్ష్యం 131. నేటి రక్రైస్తవ సంఘాలలో ఉజ్జీవము కనిపించుట లేదు గాని నామాకార్థ

స్థితిలో ఉండుటకు కొన్ని కారణాలు ఉన్నాయి.

ఆరాధన ఉంది గాని అర్పించే మనససు లేదు

ప్రార్థన ఉంది గాని పరిశుద్ధత లేదు

అలంకరణ ఉంది గాని నిజమైన దీనమనససు లేదు

ఉద్రేకము ఉంది గాని ఆత్మల భారం లేదు భక్తి ఉంది గాని భక్తిలో శక్తి

లేదు. వాక్చాతుర్యం ఉంది గాని ఆత్మ నడిపింపు లేదు

వాక్య జ్ఞానం ఉంది గాని క్రీస్తు మనససు లేదు.

సాక్ష్యం 132. దేవుని రాజ్యంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి

1. క్రీస్తు దాసులుగా ఉండి సదా స్తుతించగలము

2. నిత్యం దేవుని ముఖ దర్శనం చేయగలము

3. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి.

సాక్ష్యం 133. దేవుని సముఖంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. ఎంత

ఆహారము ఉన్ననా తృప్తి ఉండదు, దాహము తీరదు, చిల్లు పడిన సంచి

గలవారముగా ఉన్నామా? ఆలోచించాలి.

నీతిమంతులుగా కనబరచుకొనుచూ ఆవగింజ అంత విశావాసం లేకపోతే

చిల్లు పడిన సంచి గల వ్యకుతలుగా కాగలము

134) ఎంతో మృదువుగా మాట్లాడ గల సమర్థత కలిగననా, ద్వంద్వ

మనసుకలవై ఆహ్వానించిన అతిథదులకు మర్యాద చేసినను వారు

నిష్రకమంచాక వారిని కఠినంగా విమర్శంచినపుడు చిల్లు పడిన సంచి

గలవారము కాగలము.

రాత్రి పగలు ఉపవాసముండినను కుటుంబ ప్రార్థన లేక లేదా కలిసి

చర్చికి రానిచో చిల్లు పడిన సంచి గలవారము కాగలము.

నీవే నా ప్రాణ మత్రుడవని పొగడుచూ అవసరంలో సహాయం చేయనిచో

చిల్లు పడిన సంచి గలవారము కాగలము.

46

గొప్పగా పాటలు పాడుచూ, సంఘ సేవ చేస్తూ, విడియోలో సాతకుతలు

చెప్పినను సువార్త వినయంతో చేయక గొప్పలు చూపించుకొనుటకు చేసినచో

చిల్లు పడిన సంచి గలవారము కాగలము. అందుకే నీ ప్రవర్తన సరి

చేసుకో అని వాక్యం చెబుతుంది.

సాక్ష్యం 134. క్రీస్తు మన కొరకు ఏమ చేయగలడు? అని ఆలోచించనచో ప్రతి

అవసరాన్ని సమకూర్చగలడు. మన కొరకు యుద్ధము చేయగలడు, కనిపెట్టి

మనలను సంరక్షించ గలడు, నీ కుడి ప్రక్కన నిలిచి నడిపించగలడు, నీ

శక్తిని పునరుద్ధరించగలడు, నీ కంటిలోని బాషప భందువులను తుడచి

ఆదరించగలడు.

సాక్ష్యం 135. అసాయ తగదు దష్టతవా స్వభావం రానీయరాదు. అబ్రహాం లింకన్

తండ్రి చెప్పులు కుటైటవాడి కుమారుడు అని ఒకడు అవమానించగా వినయం

చూపాడు. ప్రార్థనా జీవితమే ఆయన శక్తికి తగిగంపుకు ఆధారము అదే

బలాన్ని ఒత్తిడిలను అవమానాలను అదిగమస్తుంది.

ప్రార్థనా మందిరములో ఆనందింపజేపసదను. నా మందిరము సమసత

జనులకు ప్రార్థనా మందిరవనబడును యెషయా 56:7

గొప్ప భక్తులకు సాపర్తినిచ్చే వాక్యం ఇదే.

సాక్ష్యం 136. ఆశావాదంతో ఆలోచించగలిగిన వ్యక్తికి శబా�లన్ని చక్కని

సంగీతాలుగా మారగలవు. ప్రతి కదలికగా నృత్యమవుతుంది. ప్రతి చిరునవువా

ఆహ్లాదంగా నవ్వే మనససు నిండా ధ్యానంతో నింపబడుతుంది. బ్రతకుతున్న

జీవితము వేడుకగా ప్రతి దినము రూపొందగలదు. అందుకే పౌలు చెప్పినట్లు

ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పుకోవాలి.

సాక్ష్యం 137. మన జీవితంలో ప్రార్థనా లోకం నుండి మన*్న ప్రత్యేకించదు గాని

లోకంలో ప్రతి బాధ నుండి సంరక్షించగలదు. కృపా కటకషాలనందిస్తుంది

ప్రతి దినం ప్రయోజనకరంగా గడపాలి. వాడిన రోజును ప్రయోజనకరంగా

గడపాలి. వాడిన రోజును మరలా వాడుకోలేము తిరిగి రాని సమయము

వృథా చేయరాదు. 47

బంగారు పరిరగ సేకరణ

""ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేపసదను�� హె�పషయా 2:15

శ్రమలో ఆదరణ, నిరీక్షణ మనం నమ్మిన దేవునిలో లభిస్తుంది. రక్రైస్తవుడు

వాడదగిన పదాలున్నాయి. వాక్యం, విశావాసం, కృప, క్రీస్తు దయ మహిమ

ఇవి రోజు వాడాలి.

సాక్ష్యం 138. నీ జీవితంలో విచారాలన్నీ హెాచ్చింపబడినపుడు తీవ్రంగా దు:ఖంతో

కృంగినపుడు కన్నీరు ప్రవాహంగా కలత పెట్టినపుడు కన్నీరు దాచగలిగిన

దేవుడు బాషపభందువులన్నీ తుడిచివేయువాడు ప్రభువే కద నిత్య జీవితంలో

కార్డ్లైస్ ఫోను కనిపెట్టు జ్ఞానం దేవుడిచ్చినది కద. ప్రార్థన ఏనాడు సిగ్నల్

కొలోపదు. రిచారి� చేయనవసం లేదు. ఎపుడైనా ఎక్కడైనా దేవునితో సంభాషి

ంచవచ్చు అవిరామంగా ప్రార్థన చేయాలి అదే ఎడతెగని ప్రార్థన.

సాక్ష్యం 139. జీవితంలో పరిచయం నిన్ను అందరికి పరిచయం చేస్తుంది. ఓటమని

నీకు పరిచయం చేస్తుంది. కాని నిద్ద ఎవరు పరిచయం చేయకుండానే

వస్తుంది. ప్రాంతంగా నిద్రించాలి. వెలుకని స్తుతించాలి. నిద్దపోక ముందు

రోజంతా గడిపిన రీతి మననం చేసుకొని పొరపాట్లు ఉంటే ఒప్పుకొని

ప్రార్థించి నిద్దపోవాలి.

సాక్ష్యం 140. యేసుక్రీస్తు పాత నిబంధన ప్రవచనాలలో నిలిచాడు. సువారతలలో

కనుపరచుకున్నాడు. అపోసతలుల కార్యాలలో ప్రోదించాడు. ప్రతికలలో

యేసును గురించి వివరించబడింది. ప్రకటన గ్రంథంలో రాబోవు ప్రభువుగా

సాచించబడ్డారు. బైబిలు చరిత్రలో క్రీస్తు ప్రాధాన్యత గురించి తెలసుకోవాలి.

సాక్ష్యం 141. దేవుడు తన సవారూపమందు నరుని సృజించెను. ప్రతి వ్యక్తి అందంగా

సృష్టించబడినాడు. దేవుడు ఎన్నడా పొరపాట్లు చేయడు. నీవు చేయవలసిన

పనిని ఉతతమముగా చేయగలగాలి. పనిలో నిపుణత గలవాడు గొప్పవారి

సమక్షంలో ప్రశంశలు పొందును. దేవుడు శ్రద్ధ గలవానిని �శవార్యవంతునిగా

చేస్తాడు.

సాక్ష్యం 142. నిజము గడప దాటేలోపు అబద్దము వేయి మైళ్ళు ప్రయాణం చేస్తుంది.

అబద్దము చేసిన ప్రయాణం నిజము గడప దాటిన మరక్షణం శూన్య

48

Photograph from page 49 of Bangaaru Parige
పేజీ 49

మవుతుంది. ప్రార్థన ద్వారా సత్యమును అనసరిస్తూ ఉంటే అన్ని వ్యాధులకు

ఉపశమనం ప్రార్థన, వాక్యము మాడు పూటలు సావిస్తూ యేసు నామంలో

ప్ర్థనాత్మతో జీవించుట శారీరక, ఆత్మీయు మేలుల కిటకు.

↑ పైకి / Back to top